1 00:00:01,000 --> 00:00:03,003 స్నూపీకి హలో చెప్పండి. 2 00:00:02,000 --> 00:00:07,000 Downloaded from YTS.MX 3 00:00:03,086 --> 00:00:06,298 చార్లీ బ్రౌన్ యొక్క బీగిల్ జాతి కుక్క ప్రపంచంలో అందరికీ ఇష్టమైన కుక్క. 4 00:00:06,882 --> 00:00:08,800 తనని మీరు జో కూల్ గా, 5 00:00:08,000 --> 00:00:13,000 Official YIFY movies site: YTS.MX 6 00:00:08,884 --> 00:00:12,221 ప్రపంచ ప్రఖ్యాత రచయితగా ఇంకా చాలా రాకాలుగా చూశారు! 7 00:00:15,015 --> 00:00:18,310 కానీ స్నూపీ ఒక ప్రపంచ ప్రఖ్యాత, రహస్య వ్యోమగామి కూడానా? 8 00:00:18,393 --> 00:00:19,228 అపోలో 10 9 00:00:24,107 --> 00:00:28,695 అంతరిక్షంలో స్నూపీ: అపోలో 10 రహస్యాలు 10 00:00:31,156 --> 00:00:33,700 ప్రజలకి అక్కడక్కడా నేను నటుడిగా తెలుసు. 11 00:00:33,784 --> 00:00:37,412 కానీ కొద్దిమందికే తెలిసిన విషయం ఏంటంటే నేనొక స్వీయ ప్రచురిత నాసా చరిత్రకారుడిని. 12 00:00:37,496 --> 00:00:39,289 జెఫ్ గోల్డ్బ్లమ్ నటుడు/ నాసా చరిత్రకారుడు. 13 00:00:39,373 --> 00:00:40,457 ఇంకా ఇదిగో పుస్తకం. 14 00:00:40,874 --> 00:00:42,543 అపోలో 10: 10 రహస్యాలు. 15 00:00:43,043 --> 00:00:46,255 ఇది అపోలో 10 యొక్క 50-ఏళ్ళ వార్షికోత్సవం. 16 00:00:46,338 --> 00:00:51,134 అది పెద్ద వ్యోమనౌక అయిన అపోలో 11 ను సాధ్యం చేసేందుకు ఒక ముఖ్యమైన 17 00:00:51,218 --> 00:00:52,344 అభ్యాసంలా ఉపయోగపడింది. 18 00:00:52,427 --> 00:00:56,431 హే, ఒక ప్రశ్న... నన్ను తొలిచేస్తోంది. 19 00:00:56,515 --> 00:00:59,017 అది భూమికి తిరిగొచ్చిన దగ్గర నుంచి దాని గురించి ఇన్ని దశాబ్దాల పాటు 20 00:00:59,101 --> 00:01:01,353 ఆగకుండా కొన్ని గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. 21 00:01:01,436 --> 00:01:05,190 "ఒక నాలుగో రహస్య సిబ్బంది ఉండి ఉంటే ఏమిటి?" 22 00:01:08,402 --> 00:01:10,404 కెన్నెడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడా 23 00:01:10,487 --> 00:01:13,365 నాసా పాత డాక్యుమెంట్లు అపోలో 10 - క్లాసిఫైడ్ 24 00:01:13,448 --> 00:01:16,034 నేను అపోలో 13 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నప్పుడు... 25 00:01:16,118 --> 00:01:17,619 రాన్ హోవార్డ్ అపోలో 13 చిత్ర దర్శకుడు 26 00:01:17,703 --> 00:01:20,664 ...నాసా వాళ్ళ పాత డాక్యుమెంట్లన్నింటినీ నేను చూసే అవకాశం ఇచ్చింది, 27 00:01:20,747 --> 00:01:23,500 ఒక్క పెద్దది తప్ప: 28 00:01:25,294 --> 00:01:26,545 ఈ గది. 29 00:01:26,628 --> 00:01:27,629 పైపైకి ఇంకా దూరంగా 30 00:01:27,713 --> 00:01:30,966 నాకు స్నూపీ ప్రచార కార్యక్రమంలో భాగమని తెలుసు. 31 00:01:31,049 --> 00:01:32,301 ప్రత్యేక శ్రద్ధ చంద్రుడి సరుకు 32 00:01:32,384 --> 00:01:35,679 1968 లో, అతన్ని నాసా వాళ్ళు తమ మానవసహిత వ్యోమనౌక గురించి అవగాహనా కార్యక్రమానికి 33 00:01:35,762 --> 00:01:38,182 నాసా భద్రతా రాయబారిగా ఉండమని ఆహ్వానించారు. 34 00:01:38,265 --> 00:01:40,851 కానీ ఈ మిగతా విషయాలు? 35 00:01:41,602 --> 00:01:43,187 నిజమే. పెద్ద రహస్యమా? 36 00:01:44,313 --> 00:01:45,731 బాగా కొట్టివేశారు. 37 00:01:46,356 --> 00:01:47,691 "భద్రతా వలయం" 38 00:01:48,025 --> 00:01:49,276 "అవరోధం" 39 00:01:49,359 --> 00:01:51,653 "మొదటి ప్రపంచ యుద్ధపు వైమానిక యోధుడు." 40 00:01:52,404 --> 00:01:54,656 అసలు ఇక్కడ ఏమి దాస్తున్నారు? 41 00:01:55,365 --> 00:01:57,701 మే 1969 42 00:01:59,244 --> 00:02:02,289 అపోలో 10 దాదాపు అపోలో 11కి ట్రయల్ రన్ లాంటిది. 43 00:02:02,372 --> 00:02:04,208 జింజర్ కెర్రిక్ నాసా ఫ్లైట్ డైరెక్టర్ 44 00:02:05,167 --> 00:02:08,669 వాళ్ళు ల్యాండ్ అవ్వటం తప్ప అపోలో 11 వ్యోమగాములు చేసినవన్నీ చేసారు. 45 00:02:08,753 --> 00:02:10,547 వెస్ చెస్సర్ అపోలో 10 రికవరీ టీం 46 00:02:10,631 --> 00:02:13,258 అపోలో 10 ల్యాండ్ అవ్వాలంటే మేము సరిచేయాల్సిన చాలా సమస్యలు... 47 00:02:13,342 --> 00:02:15,344 జీన్ సెర్నన్ లూనార్ మోడ్యూల్ పైలట్, అపోలో 10 48 00:02:15,427 --> 00:02:17,262 ...అపోలో 10లో మాకు కనిపించాయి. 49 00:02:17,346 --> 00:02:21,558 లూనార్ మోడ్యూల్ దాదాపు చంద్రుడి ఉపరితలం వరకూ కిందకి వెళ్ళాలి. 50 00:02:21,642 --> 00:02:25,896 నీల్ ఇంకా అతని సిబ్బంది మా అడుగుజాడల్లో నడవాలన్నదే మా లక్ష్యం. 51 00:02:25,979 --> 00:02:29,066 మేము తప్పిపోకుండా ఉండేందుకు ఆకాశంలో ఆ రేఖ గీసుకున్నాం. 52 00:02:29,942 --> 00:02:30,943 కుక్క కోసం తలుపు? 53 00:02:31,026 --> 00:02:35,656 నేను చాలా దశాబ్దాలు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ గడిపాను, 54 00:02:35,739 --> 00:02:38,450 "స్నూపీ పాత్ర..." అవును, నేను స్నూపీ అన్నాను. 55 00:02:38,534 --> 00:02:41,912 అపోలో 10లో తన అసలు పాత్ర ఏమిటి? 56 00:02:41,995 --> 00:02:45,541 బయటకు కనపడే పాత్ర కాదు, నిజమైన పాత్ర. అబ్బా! 57 00:02:45,624 --> 00:02:46,875 అపోలో 10 ప్రత్యేక రిపోర్టు 58 00:02:46,959 --> 00:02:48,293 అపోలో 10 సిబ్బంది 59 00:02:48,377 --> 00:02:52,214 చాలా ప్రసిద్ధి చెందినా రెండు కామిక్ స్ట్రిప్ పాత్రల పేర్లను వారి వ్యోమనౌకకు 60 00:02:52,297 --> 00:02:54,341 కోడ్ నేమ్ గా ఎంచుకున్నారు. 61 00:02:54,424 --> 00:02:56,844 మేము మా వ్యోమనౌకను ఏదొక పేరుతో పిలవాలి. 62 00:02:56,927 --> 00:02:59,680 అది నా పేరా లేక టామ్ ఆ లేక జాన్ ఆ అనేది నాకు తెలియదు, 63 00:02:59,763 --> 00:03:03,058 కానీ నేను "హే, చార్లీ బ్రౌన్. ఇది స్నూపీ" అని అరిచాను. 64 00:03:03,141 --> 00:03:05,811 అప్పటి నుంచి మేము ఆ పేరునే కొనసాగించాము. 65 00:03:06,854 --> 00:03:08,564 లునార్ మోడ్యూల్ పేరు స్నూపీ అని పెట్టాము. 66 00:03:08,647 --> 00:03:11,942 అది అపోలో 11 ల్యాండ్ అయ్యే స్థలం కోసం ప్రయత్నిస్తూ తిరుగుతూ ఉంది. 67 00:03:12,025 --> 00:03:13,527 ఈ కమాండ్ మోడ్యూల్ ని మాత్రం, 68 00:03:13,610 --> 00:03:16,822 కథ ప్రకారంగా, సహజంగానే చార్లీ బ్రౌన్ అని పేరు పెట్టాం 69 00:03:16,905 --> 00:03:20,951 ఎందుకంటే, వాళ్లింకా జోకులు వేస్తూ సరదాగా, హాస్యాస్పదంగా ఉన్నారు. 70 00:03:21,368 --> 00:03:25,038 అయితే, నిజంగా జోకులు వేస్తున్నారా, లేక ఇంకేమైనా ఉందా? 71 00:03:26,582 --> 00:03:28,959 నేను మీకు ఈ వీడియో చూపించి తీరాలి. 72 00:03:29,042 --> 00:03:32,546 ఇది 1969వ సంవత్సరం జూన్ లోది. ఇది నమ్మశక్యం కానిది. 73 00:03:36,216 --> 00:03:38,635 స్నూపీ మరియు అపోలో 10 మిషన్ ఆ? 74 00:03:38,719 --> 00:03:39,887 వామ్మో! 75 00:03:40,429 --> 00:03:41,889 నేనెక్కడ మొదలు పెట్టాలి? 76 00:03:42,764 --> 00:03:45,058 నాసా వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధపు విమాన యోధుడిగా 77 00:03:45,142 --> 00:03:48,395 స్నూపీ సాహసాల కథల గురించి విని దాన్ని నియమించారు. 78 00:03:51,315 --> 00:03:52,691 వ్యోమగామి శిక్షణ 79 00:03:52,774 --> 00:03:56,612 భవిష్యత్ అంతరిక్ష పైలెట్లు తీవ్రమైన శిక్షణాభ్యాసాలు చేసారు. 80 00:03:56,695 --> 00:04:00,032 దేశ భవిష్యత్ అంతరిక్ష ప్రయాణీకులకు కష్టమైన పనులు రోజువారీ పనులయ్యాయి. 81 00:04:00,115 --> 00:04:02,075 వ్యోమగామి శిక్షణా శిబిరం 82 00:04:05,913 --> 00:04:08,916 గుర్తుంచుకో, ఇది పూర్తిగా ఇష్ట ప్రకారంగా చేసేదే. 83 00:04:08,999 --> 00:04:11,126 నువ్వు వ్యోమగామి అవ్వాల్సిన అవసరం లేదు. 84 00:04:11,210 --> 00:04:12,544 నాసా 85 00:04:12,628 --> 00:04:14,379 నాకెందుకు ఒక సాధారణమైన కుక్క ఉండకూడదు? 86 00:04:31,980 --> 00:04:33,148 అపోలో 10 ప్రయాణం 87 00:04:33,232 --> 00:04:35,150 అపోలో 10 ప్రయోగం కలర్ లో ప్రసారం. 88 00:04:35,234 --> 00:04:37,986 అపోలో 10 తూర్పు డేలైట్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం12:49 కి ఎగరటానికి 89 00:04:38,070 --> 00:04:41,448 కౌంట్ డౌన్ సరైన సమయంలో నడుస్తోంది 90 00:04:42,908 --> 00:04:46,870 ఉదయం 10 గంటలకల్లా, థామస్ స్టాఫోర్డ్, జాన్ యంగ్ ఇంకా యూజీన్ సెర్నన్ సిద్ధంగా ఉండి 91 00:04:46,954 --> 00:04:51,124 ఒక కామిక్ కథలో ప్రసిద్ధిగాంచిన బీగిల్ కుక్క నుంచి ఆత్మీయ వీడ్కోలు అందుకున్నారు. 92 00:04:51,625 --> 00:04:54,711 నిజానికి నేను ప్రయోగం రోజు చాలా ఉత్సాహంగా ఉన్నాను. 93 00:04:54,795 --> 00:04:57,089 నేను ఇంకా నా స్నేహితులు అందరం ఉన్నాం. 94 00:04:57,172 --> 00:04:58,841 అది నిజంగా చూడదగినది. 95 00:05:01,093 --> 00:05:03,220 ఇంధనం మండించటం ద్వారా మనం దీన్ని మొదలు పెడతాం. 96 00:05:04,137 --> 00:05:08,308 ఇంజన్లు ఆన్. అయిదు, నాలుగు, మూడు, రెండు... 97 00:05:08,934 --> 00:05:11,770 అన్ని ఇంజన్లు పని చేస్తున్నాయి! గాల్లోకి లేచింది! 98 00:05:18,861 --> 00:05:19,945 అద్భుతం! 99 00:05:20,028 --> 00:05:21,154 పెద్ద రహస్యం 100 00:05:24,116 --> 00:05:25,158 అమోఘం! 101 00:05:30,038 --> 00:05:31,331 ఇప్పుడు, ఈ ఫోటోలో... 102 00:05:31,415 --> 00:05:34,334 అది ఎల్.ఈ.ఎం ఫోటో, లూనార్ లాండింగ్ మోడ్యూల్... 103 00:05:36,128 --> 00:05:38,547 ఇంకా పెప్పెర్మెంట్ ప్యాటీ మరియు మార్సీ. 104 00:05:40,841 --> 00:05:41,925 ఇంకా ఇక్కడ... 105 00:05:44,052 --> 00:05:45,804 ఫ్రాంక్లిన్, చేతిలో క్లిప్ బోర్డుతో. 106 00:05:47,097 --> 00:05:48,098 ఫ్రాంక్లిన్! 107 00:05:48,473 --> 00:05:49,766 ఇది మిషన్ నియంత్రణ. 108 00:05:50,809 --> 00:05:51,894 ఫ్లైట్ డైరెక్టర్లు. 109 00:05:54,021 --> 00:05:55,022 శాలీ? 110 00:05:56,106 --> 00:05:58,150 శాలీ ఒక ఫ్లైట్ డైరెక్టర్. 111 00:05:59,067 --> 00:06:00,986 ఈ పిల్లలందరూ ఉన్నారు. 112 00:06:01,695 --> 00:06:03,447 కానీ స్నూపీ ఎక్కడ? 113 00:06:04,489 --> 00:06:06,783 సరే. మీకు ఇదేంటో తెలుసా? 114 00:06:07,618 --> 00:06:09,369 ఇది లైనస్ దుప్పటి. 115 00:06:09,870 --> 00:06:11,538 వాళ్ళు కేవలం స్నూపీనే ఇందులో చేర్చలేదు, 116 00:06:11,622 --> 00:06:15,250 పీనట్స్/చార్లీ బ్రౌన్ పాత్రలన్నీ ఇందులో పాలుపంచుకున్నాయి. 117 00:06:19,630 --> 00:06:23,091 స్నూపీ మేమందరం నాసాలో చేరడానికి అవకాశం కల్పించింది. 118 00:06:23,175 --> 00:06:26,303 ఇంజనీర్లు నా దుప్పటి వల్ల చాలా నిజాయితీగా ప్రేరణ పొందారు. 119 00:06:26,637 --> 00:06:29,473 వాళ్ళ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఆ పదార్థం వాడారు. 120 00:06:31,391 --> 00:06:32,935 సాంకేతికత. 121 00:06:36,480 --> 00:06:37,564 అబ్బా! 122 00:06:41,193 --> 00:06:42,778 దేవుడా! 123 00:06:42,861 --> 00:06:45,531 మొదటి టేక్. మూడవ శబ్దం. అపోలో వ్యోమగామి సెర్నన్. 124 00:06:46,532 --> 00:06:49,076 మిషన్ యొక్క ఒత్తిళ్లను మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? 125 00:06:49,159 --> 00:06:50,661 ఏమైనా మానసిక ఒత్తిడి ఉందా? 126 00:06:51,411 --> 00:06:54,706 ఒకరు మీ చేతుల్లో ఒక వ్యోమనౌక ఉంచడం ఇంకా మీరు ఆ పని చేయగలరని 127 00:06:54,790 --> 00:06:56,959 మీ మీద చాలా నమ్మకం ఉంచటం చాలా పెద్ద విషయం 128 00:06:57,459 --> 00:06:59,795 మీకు హైపెంజియోఫోబియా. 129 00:06:59,878 --> 00:07:01,839 బాధ్యత అంటే భయం. 130 00:07:01,922 --> 00:07:04,466 చంద్రుడి మీదకి వెళ్ళటం మిమ్మల్ని బాగు చేస్తుంది. 131 00:07:05,676 --> 00:07:07,052 తరువాతి పేషెంట్! 132 00:07:07,135 --> 00:07:08,303 డాక్టర్ లోపలే ఉన్నారు. 133 00:07:08,637 --> 00:07:11,348 మన చిన్న రాయబారిని మరచిపోలేము, చార్లీ బ్రౌన్. 134 00:07:11,765 --> 00:07:13,559 సరే, మనకి ఇప్పుడు స్నూపీ ఉంది. 135 00:07:13,642 --> 00:07:15,269 మంచిది, చార్లీ బ్రౌన్! 136 00:07:18,230 --> 00:07:21,024 సరే, నేను చిత్రాలను ఇంకా ఫోటోలను అధ్యయనం చేశాను, 137 00:07:21,108 --> 00:07:25,279 ఇంక సమాధానం ఏంటంటే: స్నూపీ అంతరిక్షంలోకి వెళ్ళింది, చాలా సార్లు... 138 00:07:26,280 --> 00:07:27,698 ఒక అవార్డుగా. 139 00:07:28,282 --> 00:07:29,825 ది సిల్వర్ స్నూపీ అవార్డు. 140 00:07:29,908 --> 00:07:32,619 ఆ అవార్డు బాగా పని చేసిన ఒక ఉద్యోగికి 141 00:07:32,703 --> 00:07:35,998 ఒక వ్యోమగామి అందజేస్తారు. 142 00:07:36,081 --> 00:07:39,418 వాళ్ళకి చిన్న లపెల్ పిన్నులు ప్రధానం చేసారు, ఇప్పుడు నేను వేసుకున్న లాంటిది. 143 00:07:39,501 --> 00:07:41,128 చార్లెస్ స్కుల్జ్ పీనట్స్ సృష్టికర్త 144 00:07:41,211 --> 00:07:43,630 ఇందులో భాగం అవ్వటం ప్రపంచంలోనే చాలా గొప్ప విషయం. 145 00:07:43,714 --> 00:07:46,884 నాసా లో పని చేసేవాళ్ళలో ఒక శాతం మందికన్నా తక్కువ మందికి ఇది ఇవ్వబడింది. 146 00:07:46,967 --> 00:07:49,803 నాకు 1998లో ఒకటి ఇచ్చారు. 147 00:07:50,304 --> 00:07:51,972 ఆ చిన్న ఐదేళ్ళ పిల్లవాడు నాతో చెప్పింది ఏమిటంటే, 148 00:07:52,055 --> 00:07:55,100 వాడు వ్యోమగామి డ్రెస్ లో ఉన్న స్నూపీని ఇన్ని సంవత్సరాలుగా సేకరిస్తున్నాడు. 149 00:07:55,517 --> 00:07:58,145 ఇది చాలా విలువైనది. 150 00:07:58,687 --> 00:08:00,397 అపోలో 10 ఎవరికీ గుర్తుండదు. 151 00:08:01,148 --> 00:08:04,735 వాళ్లకు మా వ్యోమనౌక స్నూపీ ఇంకా చార్లీ బ్రౌన్ అని చెప్పేదాకా. 152 00:08:04,818 --> 00:08:06,028 "ఓ, నాకు గుర్తొచ్చింది!" 153 00:08:06,820 --> 00:08:08,697 వాళ్ళు స్నూపీని ఇంకా చార్లీ బ్రౌన్ ని గుర్తుంచుకున్నారు. 154 00:08:09,198 --> 00:08:13,619 ఒకవేళ స్నూపీ నిజంగానే అపోలో 10 లో ఎక్కకపోయినా, 155 00:08:14,119 --> 00:08:18,332 అది ఏదోక రోజు చంద్రుడి మీద ల్యాండ్ అవుతుందని ఆలోచించడం భలే సరదాగా ఉంటుంది. 156 00:08:25,380 --> 00:08:26,381 ఒకవేళ నేను. 157 00:08:35,640 --> 00:08:40,229 నేను చంద్రుడి మీద ఉన్నాను! 158 00:08:40,312 --> 00:08:42,773 అమెరికా జున్ను తో చంద్రుడు తయారు చెయ్యబడ్డాడు! 159 00:08:44,232 --> 00:08:46,443 ప్రాజెక్ట్ అపోలో రికవరీ టీం 160 00:08:50,572 --> 00:08:53,325 అన్ని వ్యవస్థలూ పని చేస్తున్నాయి! 161 00:09:01,083 --> 00:09:03,877 ఉపశీర్షికలు అనువదించింది - రాజీవ్