1 00:00:11,040 --> 00:00:12,080 భలే పచ్చబొట్టు 2 00:00:12,960 --> 00:00:14,360 కానీ ప్రయోజనం లేదు. 3 00:00:15,440 --> 00:00:17,080 ఈ కాలు బాగుంది. 4 00:00:18,160 --> 00:00:19,920 కానీ ఇది బాగోలేదు. 5 00:00:45,440 --> 00:00:47,760 మళ్ళిసారి మా కాలేజీకి రావద్దు. 6 00:00:48,600 --> 00:00:52,320 నేను కూడా ఈ రక్షణ పచ్చబొట్టు గురించి విన్నాను. 7 00:00:55,760 --> 00:01:00,280 మీ థాయ్ సన్యాసి నాకు కూడా అలాంటిది వేసుకోమన్నాడు. 8 00:01:00,720 --> 00:01:02,880 -నిజంగానా? -ఛాతి పై నెమలి పచ్చబొట్టు. 9 00:01:03,400 --> 00:01:04,320 దేనికోసం? 10 00:01:05,280 --> 00:01:06,960 అతను నాకు... 11 00:01:08,560 --> 00:01:10,680 అందమైన భార్య దొరుకుతుందని అన్నాడు. 12 00:01:14,080 --> 00:01:14,920 ఆ తర్వాత... 13 00:01:16,200 --> 00:01:18,120 నెమలి పచ్చబొట్టు వేసుకున్నావా? 14 00:01:20,840 --> 00:01:24,880 పచ్చబొట్టు వేసుకున్నంత మాత్రాన ఏదీ మారదు. కానీ యమ నాడు మార్చగలడు. 15 00:01:39,040 --> 00:01:41,680 అతను నిజంగా నా కాలు బాగు చేయగలడా? 16 00:01:43,040 --> 00:01:46,840 కానీ డాక్టర్లు పోలియో ఎప్పుడూ నయం కాదని అంటారు. 17 00:01:59,280 --> 00:02:00,760 అతనెప్పుడూ విఫలం కాలేదు. 18 00:02:01,240 --> 00:02:04,920 మంచిది, కానీ నా దగ్గర ఎక్కువ డబ్బులేదు. 19 00:02:07,320 --> 00:02:09,000 అతనికి డబ్బులు అక్కర్లేదు. 20 00:02:18,280 --> 00:02:21,360 అతని కోసం నువ్వు ఒక పని చేయాలి. 21 00:02:24,520 --> 00:02:25,560 ఏంటి? 22 00:02:42,600 --> 00:02:43,560 పింటో. 23 00:02:45,040 --> 00:02:46,520 ప్రియురాలు ఉందా? 24 00:02:49,920 --> 00:02:51,160 అవును, ఒకత్తి ఉంది. 25 00:02:51,400 --> 00:02:52,360 అవును. 26 00:02:53,200 --> 00:02:55,120 అందుకే మంచి కాలు కావాలి కదా. 27 00:03:00,040 --> 00:03:01,920 రేపు స్నేహితురాల్ని కలిపించు. 28 00:03:02,640 --> 00:03:03,480 స్నేహితురాలా? 29 00:03:04,160 --> 00:03:05,000 పరీ. 30 00:03:14,640 --> 00:03:17,920 ది లాస్ట్ హార్" 31 00:04:18,240 --> 00:04:20,360 జిల్లా ఆసుపత్రి మాంగ్చెన్ 32 00:04:33,520 --> 00:04:35,440 త్వరగా ఇంటికి రామ్మా. 33 00:04:35,920 --> 00:04:38,160 నేను నీకు ఒక విషయం చెప్పాలి. 34 00:04:46,040 --> 00:04:46,920 క్షమించు. 35 00:04:47,040 --> 00:04:48,640 నేను త్వరగా రాలేకపోయాను. 36 00:04:50,040 --> 00:04:50,920 పరవాలేదు. 37 00:04:53,640 --> 00:04:54,920 థాపా సంగతి ఏమైంది? 38 00:04:55,240 --> 00:04:59,000 మీ కారును ఢీకొన్నాక, పారిపోవడానికి ప్రయత్నించాడు. 39 00:05:04,520 --> 00:05:07,000 -రాజ్. టోల్రోడ్డు మూసేయ్. -సరే, సర్. చేస్తా 40 00:05:35,160 --> 00:05:37,480 ట్రాక్స్ మలుపులో బోల్తాపడి కాలిపోయింది. 41 00:05:38,000 --> 00:05:39,000 మరి థాపా? 42 00:05:40,800 --> 00:05:42,920 ఆరోహక బృందం వచ్చేసరికి చీకటి పడింది. 43 00:05:43,160 --> 00:05:44,920 అందుకే ఇంకా కిందికి దిగలేదు. 44 00:05:47,600 --> 00:05:50,560 ఒకవేళ నాకు ఏమైనా అయితే, అప్పుడు అబూ... 45 00:05:50,800 --> 00:05:52,000 కానీ ఏమి కాలేదు. 46 00:05:53,480 --> 00:05:56,240 -కానీ ఒకవేళ ఏమైనా అయితే? -అబ్బా, లిపికా. 47 00:05:59,240 --> 00:06:00,800 అబూకు ఏం చెప్తారు? 48 00:06:00,880 --> 00:06:02,080 నాకు చెప్పండి. 49 00:06:04,960 --> 00:06:07,720 మనం అందరం ఏదో ఒకరోజు చనిపోవలసిందే. 50 00:06:16,360 --> 00:06:18,680 సరే, మీ అమ్మ... 51 00:06:23,880 --> 00:06:25,160 -రాజ్. -చెప్పండి, సర్. 52 00:06:25,240 --> 00:06:27,280 -జీపు సంగతేంటి? -ఇంకా తెలియదు, సర్. 53 00:06:27,360 --> 00:06:30,400 కేబుల్ చిన్నగా ఉంది. కమాండోలు ఇంకా కిందే ఉన్నారు. 54 00:06:30,480 --> 00:06:32,200 మరి థాపా? 55 00:06:32,560 --> 00:06:35,280 -చేసిస్ నంబరు చూసారా? -అది మంటలో కరిగిపోయింది. 56 00:06:36,000 --> 00:06:38,480 -యాక్సిల్ కింద చూసారా? -యాక్సిల్ కిందనా? 57 00:06:43,320 --> 00:06:45,840 15 అంకెలున్నాయి. 17 ఉండాలి. 58 00:06:47,280 --> 00:06:48,320 ఏం కనిపించట్లేదు? 59 00:06:48,400 --> 00:06:49,680 13వ, 14వ అంకెలు. 60 00:06:50,360 --> 00:06:51,600 అయితే? 61 00:06:51,960 --> 00:06:54,200 అవి కారు సీరియల్ నంబరులోనివి. 62 00:06:55,240 --> 00:06:58,440 -మంటల్లో కరిగిపోయాయి. ఏం చేయలేము. -అయితే సమయం పడుతుంది. 63 00:07:29,000 --> 00:07:32,040 నేను అతన్ని నిలదీస్తే, తప్పకుండా యమ నాడుకు చెబుతాడు. 64 00:07:44,720 --> 00:07:47,560 లేదు. నేను అతన్ని ఒంటరిగా కలుస్తాను. పద, పద. 65 00:07:53,200 --> 00:07:54,800 మీ కారు దొరికింది. 66 00:07:58,080 --> 00:07:59,720 చేసిస్ నంబర్ దొరికింది. 67 00:08:00,160 --> 00:08:01,480 నమోదు చేసిన చిరునామా? 68 00:08:01,560 --> 00:08:02,840 పర్వత శిఖరం. 69 00:08:02,920 --> 00:08:04,480 -అంతేనా? -అవును. 70 00:08:05,120 --> 00:08:07,440 అది ఎనిమిదేళ్ళ క్రితం రిజిస్టర్ అయింది. 71 00:08:08,440 --> 00:08:10,440 -పేరేంటి? -ఈగిల్ వర్క్స్. 72 00:08:13,800 --> 00:08:16,360 జిల్లాలో 17 పర్వత శిఖరాలు ఉన్నాయి. 73 00:08:16,440 --> 00:08:19,360 కానీ ఐదింటికి మాత్రమే రోడ్డు మార్గం ఉంది. 74 00:08:19,600 --> 00:08:21,040 మూడిట్లో పోలీస్పోస్టులు. 75 00:08:21,320 --> 00:08:22,480 మూడింటినీ వెతికాము. 76 00:08:22,920 --> 00:08:24,440 అక్కడ ఈగిల్ వర్క్స్ లేదు. 77 00:08:27,800 --> 00:08:30,280 అది ఎనిమిదేళ్ళ క్రితం నమోదు చేసారు. 78 00:08:30,440 --> 00:08:32,760 తెరిచున్నమెకానిక్ దుకాణం వెతుకుతున్నాం. 79 00:08:32,840 --> 00:08:34,400 కొన్ని సంవత్సరాల క్రితం, 80 00:08:34,480 --> 00:08:37,880 సన్‌రైజ్ పాయింట్ దగ్గర ఒక మెకానిక్ దుకాణం ఉండేది. 81 00:08:38,000 --> 00:08:39,240 సన్‌రైజ్ పాయింట్. 82 00:08:40,120 --> 00:08:42,360 ఆర్జూ శవం దొరికిన చోటా? 83 00:08:42,480 --> 00:08:43,760 సరిగ్గా అది కాదు, 84 00:08:43,840 --> 00:08:45,760 దాని తరువాతి పర్వత శిఖరం. 85 00:08:46,000 --> 00:08:47,760 సరే, జాగ్రత్త. 86 00:08:48,080 --> 00:08:49,760 ఇక్కడ అదే ఎంతో ఎత్తైన శిఖరం. 87 00:08:49,840 --> 00:08:51,880 అక్కడ ఫోన్ కూడా పని చేయదు. 88 00:08:53,720 --> 00:08:55,040 హలో? 89 00:08:55,480 --> 00:08:56,480 హలో? 90 00:09:47,760 --> 00:09:49,240 డోమా, తిరిగి వెళ్ళిపో. 91 00:09:49,320 --> 00:09:50,640 నేనూ నీతో వస్తాను. 92 00:09:51,480 --> 00:09:53,080 నాకు సాయం చేయాలని ఉందా? 93 00:09:53,880 --> 00:09:56,520 ముందు ప్రమాదం ఉందని నన్ను వెళ్ళిపోమంటున్నావు. 94 00:09:57,840 --> 00:10:00,360 వెళ్ళి, అరూప్‌కు పచ్చబొట్టు గురించి చెప్పు. 95 00:10:01,720 --> 00:10:03,280 అతను నిన్ను నమ్మచ్చు. 96 00:10:06,280 --> 00:10:09,960 డోమా, ఒకవేళ మన ఇద్దరికి ఏమైనా అయితే, నిజం ఎవరికీ తెలియదు. 97 00:10:10,480 --> 00:10:13,320 ఇక యమ నాడు శాశ్వతంగా తప్పించుకుంటాడు. 98 00:10:59,520 --> 00:11:01,280 హా. ఏం కావాలి? 99 00:11:06,520 --> 00:11:09,280 షో తర్వాత పరీకి నువ్వే పువ్వులు ఇచ్చావు, కదా? 100 00:11:09,960 --> 00:11:13,920 అవును. నీ పోలీసు మిత్రులు లేకుండానే విచారిస్తున్నావా? 101 00:11:24,080 --> 00:11:26,520 ఆ రోజు పరీని కలవడానికి అక్కడికి వచ్చాను. 102 00:11:26,760 --> 00:11:29,960 అర్థమైంది. ఆ రహస్య ప్రేమికుడివి నువ్వే. 103 00:11:30,080 --> 00:11:30,960 ఏం కావాలి? 104 00:11:31,840 --> 00:11:35,360 నీ కాలుపై టిబెట్ తోడేలు పచ్చబొట్టు ఉందని తెలుసు. 105 00:11:37,000 --> 00:11:38,480 అలాంటివి చాలా ఉన్నాయి. 106 00:11:39,000 --> 00:11:42,040 డానీ, రవి, మాలి, వారంతా ఈగిల్ జట్టులో ఉన్నారు. 107 00:11:43,080 --> 00:11:45,000 వారందరికీ అదే పచ్చబొట్టుంది. 108 00:11:46,560 --> 00:11:48,080 వారందరూ ఎక్కడ ఉంటారు? 109 00:11:48,800 --> 00:11:51,280 ప్రస్తుతం అకాడమీ తరఫున ఆడుతున్నారు. 110 00:11:51,360 --> 00:11:53,280 రేపు రా, పరిచయం చేస్తాను. 111 00:12:06,040 --> 00:12:08,080 -నిజమే చెప్తున్నావా? -అవును. 112 00:12:08,400 --> 00:12:10,040 పరీ నా స్నేహితురాలు. 113 00:12:10,240 --> 00:12:12,600 వారిని పట్టుకోవడానికి ఏమైనా చేస్తాను! 114 00:12:44,480 --> 00:12:46,080 సర్, డోమా స్కూటర్. 115 00:13:42,640 --> 00:13:45,240 ఇప్పుడు ఏంటి? ఏదైనా మర్చిపోయావా? 116 00:15:02,720 --> 00:15:04,520 ఆ షామన్ ఇక్కడికి వచ్చాడు. 117 00:15:09,120 --> 00:15:10,640 ఇప్పుడు నేను ఏం చేయాలి? 118 00:15:11,440 --> 00:15:13,920 నువ్వు వెళ్ళిపో. నేను వస్తున్నాను. 119 00:16:06,920 --> 00:16:08,080 దేవ్. 120 00:16:15,920 --> 00:16:18,480 ఎలాగైతేనేం, మనం కలుసుకున్నాం. 121 00:16:19,800 --> 00:16:22,280 ఇప్పుడు నా నుండి తప్పించుకోలేవు. 122 00:16:22,880 --> 00:16:24,680 లేదు, బాబు. 123 00:16:27,560 --> 00:16:29,720 నువ్వు అనుకుంటూ ఉండవచ్చు... 124 00:16:30,240 --> 00:16:35,400 నువ్వు పింటో చివరి ఘడియ చూసి, ఇప్పుడే లేచానని అనుకుంటున్నావు. 125 00:16:37,720 --> 00:16:39,280 లేదు, దేవ్. 126 00:16:40,200 --> 00:16:42,920 నువ్వు నీ చివరి ఘడియ చూస్తున్నావు. 127 00:17:00,040 --> 00:17:01,040 నర్స్! 128 00:17:08,760 --> 00:17:12,720 నన్ను ఎలా ఆపాలో ఆలోచిస్తున్నావు. 129 00:17:15,040 --> 00:17:16,920 నువ్వు నన్ను ఆపలేవు. 130 00:17:18,480 --> 00:17:22,080 ఇప్పుడు నా శక్తి దొరికింది. 131 00:17:22,160 --> 00:17:25,320 అది అమ్ము నాకు ఇవ్వాల్సింది, నీకు కాదు. 132 00:17:25,680 --> 00:17:27,920 ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటాను. 133 00:17:29,720 --> 00:17:31,280 నేను గతంలోకి వెళ్ళి, 134 00:17:31,800 --> 00:17:35,480 పరీని ఏమైనా చేయగలను. 135 00:17:49,320 --> 00:17:50,240 పరీ? 136 00:17:51,000 --> 00:17:52,160 దేవ్, వచ్చేశావా. 137 00:17:52,240 --> 00:17:53,920 నా దగ్గర సమయం లేదు. 138 00:17:55,000 --> 00:17:57,240 చివరిసారిగా నిన్ను కలవడానికి వచ్చాను. 139 00:17:57,320 --> 00:17:59,400 అంటే ఏంటి? నాకు అర్థం కాలేదు. 140 00:18:00,640 --> 00:18:04,320 పరీ, నీ ఆత్మఘోషని విను. వాటిని నియంత్రణలోకి తెచ్చుకో. 141 00:18:04,920 --> 00:18:06,440 అప్పుడు అవి మాట వింటాయి. 142 00:18:07,080 --> 00:18:09,040 అదే నీ శక్తి. 143 00:18:11,160 --> 00:18:13,680 పరీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 144 00:18:17,400 --> 00:18:18,720 దేవ్. 145 00:18:25,520 --> 00:18:27,320 -ఏమైంది? -ఆమె చనిపోయేలా ఉంది. 146 00:18:30,480 --> 00:18:31,320 ఛార్జ్ చేయండి! 147 00:18:34,800 --> 00:18:35,800 తియ్యండి! 148 00:18:37,280 --> 00:18:39,800 రాజ్, డోమాను తీసుకొని జీపులో వెళ్ళు. 149 00:18:39,880 --> 00:18:42,440 నేను గంటలో రాకపోతే, అదనపు బలగాలు తెప్పించు. 150 00:18:51,680 --> 00:18:56,040 ఇప్పుడు నీ కాల ప్రవాహం నా చేతిలో ఉంది! 151 00:18:58,080 --> 00:19:00,640 ఈ విషయం గురించి 152 00:19:00,800 --> 00:19:04,320 నీకు, నాకు మాత్రమే తెలుసు. 153 00:19:12,800 --> 00:19:14,640 ఏదో పొరపాటు జరిగింది. 154 00:19:20,920 --> 00:19:23,800 ఆ పొరపాటు ఏంటో తెలియడం లేదు. 155 00:19:36,160 --> 00:19:37,560 అయ్యో! 156 00:19:44,560 --> 00:19:46,080 నన్ను కూర్చోమంటాడు. 157 00:19:47,240 --> 00:19:48,440 కారెక్కు, దేవ్. 158 00:19:53,040 --> 00:19:54,320 ఇంతకు ముందు జరిగింది. 159 00:20:05,520 --> 00:20:07,000 పరీకి ఏమైనా జరిగిందా? 160 00:20:07,720 --> 00:20:08,920 అవును. 161 00:20:13,520 --> 00:20:14,680 మళ్ళీ జరుగుతోంది. 162 00:20:15,920 --> 00:20:18,240 నువ్వు ఏం చేయలేవు, దేవ్. 163 00:20:18,560 --> 00:20:22,720 ఇప్పుడు నీ కాల ప్రవాహం నా చేతిలో ఉంది. 164 00:20:22,800 --> 00:20:25,080 ఈ విషయం గురించి 165 00:20:25,200 --> 00:20:28,040 నీకు, నాకు మాత్రమే తెలుసు. 166 00:20:40,320 --> 00:20:41,160 ఛార్జ్ చేయండి! 167 00:20:51,480 --> 00:20:52,560 దేవ్. 168 00:20:55,760 --> 00:20:57,040 వెళ్ళిపోవద్దు. 169 00:21:19,440 --> 00:21:20,480 దేవ్, 170 00:21:20,880 --> 00:21:23,320 ఈ పడవ జీవితంలో ఒకేసారి వస్తుంది. 171 00:21:24,560 --> 00:21:27,800 నేను ఈ రోజు ఎక్కకుంటే మళ్ళీ ఎప్పుడు రాదు. 172 00:21:51,320 --> 00:21:53,520 పరీ, నా మాట వినిపిస్తుందా? 173 00:21:58,640 --> 00:22:01,160 నర్స్, పరీ తండ్రికి ఫోన్ చేయు. 174 00:22:01,240 --> 00:22:03,560 ఆమెకు స్పృహ వచ్చిందని చెప్పు. 175 00:22:06,440 --> 00:22:07,320 అమ్మా. 176 00:22:13,680 --> 00:22:15,160 నాకు కనిపిస్తున్నావు. 177 00:23:01,800 --> 00:23:04,160 నేను ఇలా వెళ్ళిపోలేను. 178 00:23:04,240 --> 00:23:05,880 నేను యమ నాడును ఆపాలి. 179 00:23:14,840 --> 00:23:16,760 కాల ప్రవాహాన్ని మార్చానా? 180 00:23:17,880 --> 00:23:19,760 నేను అతీతంలో ఉన్నాను. 181 00:23:20,240 --> 00:23:21,200 కానీ ఎక్కడ? 182 00:23:33,320 --> 00:23:34,280 వదులు! 183 00:23:34,600 --> 00:23:35,640 నన్ను వదులు! 184 00:23:36,160 --> 00:23:37,200 వదులు! 185 00:23:49,960 --> 00:23:53,240 అతీతంలో ఒకదాన్ని మార్చితే, 186 00:23:53,320 --> 00:23:56,040 అన్నీ మారిపోతాయి. 187 00:26:16,040 --> 00:26:18,040 ఉపశీర్షికలు అనువదించినది నల్లవల్లి రవిందర్ రెడ్డి 188 00:26:18,120 --> 00:26:20,120 క్రియేటివ్ సూపర్‌వైజర్ పవన్ కుమార్