1 00:00:26,720 --> 00:00:27,720 అమ్మూ... 2 00:00:29,480 --> 00:00:32,160 మీరు జరిగినదాన్ని మార్చగలరు, కదా? 3 00:00:33,840 --> 00:00:38,080 -అది మార్చేసి మళ్ళీ వెనక్కి రండి... -అయితే నేను నీతో ఉండచ్చనా? 4 00:00:39,760 --> 00:00:42,200 ఇది ఎంత సులభంగా అనిపిస్తుంది, కదా? 5 00:00:51,600 --> 00:00:52,560 పరీ. 6 00:00:56,000 --> 00:00:58,440 అప్పుడే నేను గతాన్ని మారిస్తే... 7 00:01:02,920 --> 00:01:05,000 అంతా మారిపోతుంది. 8 00:01:30,840 --> 00:01:33,360 మంచితో పాటు, కొంత చెడు కూడా జరగచ్చు. 9 00:01:49,960 --> 00:01:53,600 ది లాస్ట్ హార్" 10 00:02:53,720 --> 00:02:57,920 సర్, సెల్‌ఫోన్ మీదున్న రక్తపు మరకల డీఎన్ఏ రిపోర్టు వచ్చింది. 11 00:02:58,360 --> 00:02:59,520 ఇంకా? 12 00:03:00,960 --> 00:03:03,680 మనకు దేవ్ క్యాబిన్‌లో దొరికిన 13 00:03:04,960 --> 00:03:07,240 డీఎన్ఏ శాంపిల్స్‌తో సరిపోయింది. 14 00:03:08,080 --> 00:03:09,080 ఖచ్చితంగానా? 15 00:03:11,360 --> 00:03:12,800 ఫోరెన్సిక్స్ రిపోర్ట్. 16 00:03:12,960 --> 00:03:15,720 -డీఎన్ఏ రిపోర్టులు తప్పు కావు. -నాకు తెలుసు... 17 00:03:15,840 --> 00:03:19,320 నాకు తెలుసు, లిపికా. ఛ! 18 00:03:21,840 --> 00:03:25,400 అంటే అతను ఆ రాత్రి కాలేజీలో ఉన్నాడు. 19 00:03:25,680 --> 00:03:28,080 ఇప్పటివరకు మనకు అబద్ధం చెప్పాడు. 20 00:03:32,120 --> 00:03:33,800 వాడు ఎక్కడ మాయమైపోయాడు? 21 00:03:47,360 --> 00:03:49,360 ఎవరి మనసు, ఆత్మ ఏకమవుతాయో... 22 00:03:49,920 --> 00:03:51,840 ఎవరు రాగద్వేషాలను త్యజిస్తారో... 23 00:03:52,400 --> 00:03:54,560 ఎవరు తమ ఆత్మను గుర్తిస్తారో... 24 00:03:54,840 --> 00:03:56,760 వారియందే దైవ శక్తి ఉంటుంది. 25 00:03:57,000 --> 00:03:58,960 వద్దు! నన్ను వదలండి! 26 00:04:03,560 --> 00:04:04,600 నన్ను వదులు! 27 00:04:11,360 --> 00:04:12,640 నన్ను వదలండి! 28 00:04:13,360 --> 00:04:14,440 వదలండి! 29 00:04:34,360 --> 00:04:35,560 వదలండి! 30 00:05:22,760 --> 00:05:24,600 మీ అమ్మాయి గురించి విన్నాను. 31 00:05:25,320 --> 00:05:26,520 చాలా బాధపడుతున్నాను. 32 00:05:27,640 --> 00:05:29,240 మీరు ఇక్కడ? 33 00:05:30,440 --> 00:05:33,840 -డోమా, నీతో పని ఉంది. -దేవ్ ఎక్కడ ఉన్నాడు? 34 00:05:34,640 --> 00:05:37,760 నాకు తెలియదు. ఎందుకు? ఏమైంది? 35 00:05:37,960 --> 00:05:40,640 -దేవ్ నీకు ఫోన్ చేయలేదా? -లేదు. 36 00:05:44,240 --> 00:05:46,160 అది పరీ గురించా? 37 00:05:46,480 --> 00:05:50,200 అవును. దేవ్‌కు వ్యతిరేకంగా కాలేజీలో ఆధారాలు దొరికాయి. 38 00:05:50,480 --> 00:05:52,000 అతని ప్రధాన నిందితుడు. 39 00:05:53,080 --> 00:05:56,160 అది జరగని పని. అతను నాకు బాగా తెలుసు. 40 00:05:57,400 --> 00:05:58,840 నాకూ అలాగే అనిపించేది. 41 00:05:59,600 --> 00:06:02,480 డోమా, నీకు ఏమైనా తెలిస్తే మాకు చెప్పు, సరేనా? 42 00:06:03,320 --> 00:06:04,440 తప్పకుండా. 43 00:06:08,840 --> 00:06:11,840 మాకు చెప్పు, లేదంటే సహా నిందితురాలివి అవుతావు. 44 00:06:49,240 --> 00:06:50,240 నువ్వేంటి ఇక్కడ? 45 00:06:56,400 --> 00:06:59,040 అరూప్ మా బాబాయ్ హోమ్‌స్టేకు వచ్చాడు. 46 00:07:05,640 --> 00:07:07,720 పరీకి జరిగిన దాంట్లో... 47 00:07:08,400 --> 00:07:10,360 నీ ప్రమేయం ఉందని 48 00:07:10,600 --> 00:07:12,280 అతను చెప్పాడు. 49 00:07:13,680 --> 00:07:15,880 అలాంటి పని ఎప్పుడూ చేయవని తెలుసు. 50 00:07:16,680 --> 00:07:19,480 కాలేజీలో పోలీసులకు 51 00:07:19,880 --> 00:07:22,040 కొన్ని ఆధారాలు దొరికాయని చెప్పాడు. 52 00:07:23,320 --> 00:07:25,400 పరీ ఫోనుపై ఉన్న రక్తపు మరకలు... 53 00:07:26,640 --> 00:07:28,000 అవి నావే. 54 00:07:31,360 --> 00:07:34,640 ఆమె కోపంలో ఫోన్ విసిరేస్తే, అది నా తలకు తగిలింది. 55 00:07:40,080 --> 00:07:41,800 నువ్వు ఆమెతో ఏం చేస్తున్నావు? 56 00:07:42,520 --> 00:07:45,400 ఆమెను కలవడానికి ఆమె కాలేజీకి వెళ్ళాను. 57 00:07:46,040 --> 00:07:47,480 కానీ గొడవ జరిగింది. 58 00:07:49,120 --> 00:07:50,520 గొడవ జరిగిందా? 59 00:07:54,600 --> 00:07:56,080 అలాగా. 60 00:07:57,080 --> 00:07:58,960 అంటే పరీని ప్రేమిస్తున్నావా? 61 00:07:59,760 --> 00:08:00,800 అవును. 62 00:08:01,920 --> 00:08:03,120 ప్రేమిస్తున్నాను. 63 00:08:05,560 --> 00:08:09,400 కానీ అరూప్ ఎప్పటికీ ఒప్పుకోడు. అతనికి అర్థం కాదు. 64 00:08:14,520 --> 00:08:16,480 ఆ రాత్రి ముగ్గురున్నారు. 65 00:08:17,240 --> 00:08:19,680 ఒకవేళ మనకు ఆ మూడో వ్యక్తి తెలిస్తే, 66 00:08:20,440 --> 00:08:22,600 యమ నాడు, థాపాలను పట్టుకోవచ్చు. 67 00:08:23,240 --> 00:08:26,400 కానీ అరూప్ నన్ను అరెస్ట్ చేస్తే, 68 00:08:27,360 --> 00:08:29,160 మూడో వ్యక్తి తప్పించుకుంటాడు. 69 00:08:30,360 --> 00:08:32,800 -నువ్వు పట్టుకోగలవా? -పట్టుకుంటాను. 70 00:08:39,000 --> 00:08:41,400 చూడు. ఇది రక్షా పచ్చబొట్టు. 71 00:08:43,440 --> 00:08:45,760 ఇది ఆ మూడో వ్యక్తి శరీరంపై ఉంది. 72 00:08:47,080 --> 00:08:48,880 -రక్షా పచ్చబొట్టా? -అవును. 73 00:08:49,080 --> 00:08:52,480 ప్రజలు అనారోగ్యం, చెడు ఆత్మలను దూరం ఉంచడానికి వేసుకుంటారు. 74 00:08:53,160 --> 00:08:57,440 కొందరు థాయిలాండ్ నుండి వచ్చినవారు ఈ పచ్చబొట్లు వేసేవారని విన్నాను. 75 00:08:58,640 --> 00:09:01,320 ఇక్కడ థాయిలాండ్ వ్యక్తి పచ్చబొట్ల దుకాణం ఉంది. 76 00:09:02,240 --> 00:09:04,320 అతనికి దీని గురించి తెలిసి ఉండాలి. 77 00:09:09,120 --> 00:09:10,440 దేవ్, త్వరగా, పట్టుకో! 78 00:09:11,640 --> 00:09:13,200 దేవ్, పోలీసులు! తొందరగా! 79 00:09:25,440 --> 00:09:27,600 -ఆ చివరి పచ్చబొట్ల దుకాణంలో... -హా. 80 00:09:27,880 --> 00:09:31,360 ...అది థాయిలాండ్ వ్యక్తి స్వంత దుకాణం. తొందరగా. 81 00:09:38,480 --> 00:09:41,840 -నేను మీ నాన్నగారిని కలవడానికి వచ్చాను. -అతను ఇక లేరు. 82 00:09:42,200 --> 00:09:43,280 ఏం పని? 83 00:09:44,440 --> 00:09:46,880 ఒక పచ్చబొట్టు గురించి అడగాల్సి ఉంది. 84 00:09:56,120 --> 00:09:58,960 నేనూ పచ్చబొట్లు వేస్తాను. ఏ పచ్చబొట్టు కావాలి? 85 00:10:00,600 --> 00:10:06,480 మీ నాన్నగారు ఎప్పుడైనా ఈ తోడేలు పచ్చబొట్టు వేసారేమో తెలుసా? 86 00:10:07,000 --> 00:10:10,400 దీన్ని తోడేలు అనకండి. ఇది మామూలు తోడేలు కాదు. 87 00:10:10,720 --> 00:10:13,520 ఇది హిమాలయ తోడేలు. టిబెట్ తోడేలు. 88 00:10:13,760 --> 00:10:15,440 ఇది రక్షా పచ్చబొట్టు. 89 00:10:15,840 --> 00:10:17,440 అయితే మీకు తెలుసు కదా. 90 00:10:18,440 --> 00:10:20,320 నాకు పచ్చబొట్టు గురించి తెలుసు. 91 00:10:20,600 --> 00:10:23,280 కానీ నాన్నగారు ఎవరికి, ఎప్పుడు వేసారో తెలియదు. 92 00:10:28,520 --> 00:10:30,880 దగ్గరలోనే ఫుట్‌బాల్ అకాడమీ ఉంది. 93 00:10:31,240 --> 00:10:36,080 ఆ అబ్బాయిలు మా నాన్నగారి దగ్గర పచ్చబొట్లు వేయించుకోవడానికి వచ్చేవారు. 94 00:10:36,600 --> 00:10:40,240 ఆడేటప్పుడు ఎముకలు విరిగితే, వాళ్ళు ఇక్కడికే వచ్చేవారు. 95 00:10:54,520 --> 00:10:58,160 మేడమ్, ఇండికేటర్! అది పగిలిపోయింది! 96 00:11:20,480 --> 00:11:24,640 సర్, నలుగురు కుర్రాళ్ల కదలికలు గమనించాము. 97 00:11:24,920 --> 00:11:27,800 ఏటీఎమ్, మందుల దుకాణం దగ్గర సీసీటీవీలో ఉన్నారు. 98 00:11:28,160 --> 00:11:30,200 వాళ్ళు ఇంటికి వెళుతున్నట్టున్నారు. 99 00:11:34,160 --> 00:11:35,680 ఇంకా ముగ్గురు మిగిలారు. 100 00:11:35,840 --> 00:11:39,120 వాళ్ళు ఫుట్‌బాల్ అకాడమీ హాస్టల్ వైపు వెళ్తున్నట్లుంది. 101 00:11:41,960 --> 00:11:43,560 ఘటనాస్థలానికి వెళ్ళే దారి. 102 00:11:43,840 --> 00:11:46,880 ఇది కనుక్కుంటాం. ఇది మన చివరి ఆధారం కావచ్చు. 103 00:11:47,480 --> 00:11:48,920 నేను కూడా వస్తాను. 104 00:11:49,520 --> 00:11:51,520 రా! నువ్విది చేసి తీరాలి. 105 00:11:52,400 --> 00:11:54,760 వావ్. అది బాగుంది. 106 00:11:54,880 --> 00:11:56,880 నువ్వు బాగా ఆడావో లేదో తెలియదు. 107 00:11:57,600 --> 00:11:59,280 -ప్రయత్నించు. -లేదు... 108 00:11:59,960 --> 00:12:01,760 గోల్! గోల్! 109 00:12:07,480 --> 00:12:08,920 నీకు ఏం తెలిసింది? 110 00:12:09,440 --> 00:12:12,440 కొందరు పచ్చబొట్లున్నవారు మిద్దె మీది గదిలో ఉంటారు. 111 00:12:14,640 --> 00:12:16,720 ఆగు. అతను చూస్తాడేమో. 112 00:12:16,960 --> 00:12:20,920 మాంగ్‌చెన్ లెపర్డ్స్ ఫుట్‌బాల్ అకాడమీ 113 00:12:24,200 --> 00:12:25,960 సరే, సర్. సరే. 114 00:12:50,160 --> 00:12:51,160 దేవ్! 115 00:12:52,400 --> 00:12:53,400 దేవ్! 116 00:12:59,120 --> 00:13:00,640 శుభోదయం, మేడమ్. 117 00:13:01,960 --> 00:13:05,160 -ఈ అబ్బాయిలు ఇక్కడ ఉంటారా? -అవును, మేడమ్. ఇక్కడ చూసాను. 118 00:13:05,360 --> 00:13:07,920 -ఈ గదిలో ఉంటారు? -మేడమ్, అది నాకు తెలియదు. 119 00:13:08,560 --> 00:13:11,400 -సీసీటీవీ మానిటర్లు ఎక్కడున్నాయి? -పైన, ఆఫీసులో. 120 00:13:11,480 --> 00:13:12,320 సరే. 121 00:13:45,560 --> 00:13:46,560 దేవ్! 122 00:14:01,960 --> 00:14:03,000 పోలీసులు! 123 00:14:06,400 --> 00:14:09,360 -ఆగిపో, దేవ్! -నువ్వు అనుకున్నట్లుగా కాదు, అరూప్. 124 00:14:10,600 --> 00:14:15,040 -మరి ఎందుకు పారిపోయావు? -నన్ను ఎప్పటికీ నమ్మవని నాకు తెలుసు. 125 00:14:15,960 --> 00:14:17,440 ఎందుకు నమ్మాలి? 126 00:14:18,440 --> 00:14:21,360 -ఆ మూడో వ్యక్తివి నువ్వే కదా, దేవ్? -కాదు, అరూప్! 127 00:14:21,800 --> 00:14:23,720 నేనేం చేయలేదు. 128 00:14:24,240 --> 00:14:27,240 -ఆ రాత్రి పరీ... -నువ్వేం చేయలేదు! 129 00:14:29,560 --> 00:14:31,280 అయితే ఇది ఏంటి? 130 00:14:33,280 --> 00:14:36,040 -అపార్థం చేసుకుంటున్నారు. -అపార్థంమా? 131 00:14:37,240 --> 00:14:39,480 చెప్పు, దేవ్. అపార్థం చేసుకుంటున్నానా? 132 00:14:41,240 --> 00:14:43,280 నిన్ను ఒక స్నేహితుడిలా చూసాను. 133 00:14:44,080 --> 00:14:45,720 నా ఇంటికి పిలిచాను. 134 00:14:45,880 --> 00:14:48,720 కానీ నీ కన్ను నా కూతురిపై పడింది. 135 00:14:49,240 --> 00:14:51,240 నువ్వు ఆమెకు ఇలా చేస్తావా? 136 00:14:52,320 --> 00:14:54,160 -చెత్త వెధవ! -అరూప్... 137 00:14:55,240 --> 00:14:57,560 -నేను పరీని ప్రేమిస్తున్నాను. -ఛీ పోరా! 138 00:15:00,480 --> 00:15:02,080 దేవ్, ఆమెను వదిలేయ్! 139 00:15:04,040 --> 00:15:05,200 దేవ్! 140 00:15:06,160 --> 00:15:07,280 ఆగిపో, దేవ్. 141 00:15:08,000 --> 00:15:09,000 దేవ్! 142 00:15:20,360 --> 00:15:22,760 రాజ్! విను. నీలి రంగు స్కూటీ. 143 00:15:44,280 --> 00:15:45,400 కాల్పులు జరపలేదు. 144 00:15:48,400 --> 00:15:50,600 కనిపించగానే కాల్చి పారేయాలనుకున్నాను. 145 00:15:55,080 --> 00:15:56,920 కానీ చేయలేకపోయాను... 146 00:15:57,760 --> 00:16:01,920 అతను కూడా మూడో వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చాడని అనుకున్నారా? 147 00:16:02,840 --> 00:16:04,600 ఆలోచించు, లిపికా. 148 00:16:05,560 --> 00:16:10,440 మనం ఒకరిని వెతుక్కుంటూ వచ్చాం. యాదృచ్ఛికంగా అతను కూడా వచ్చాడు. 149 00:16:11,280 --> 00:16:13,720 బహుశా మనకు తెలియనిదేదో అతనికి తెలుసు. 150 00:16:13,840 --> 00:16:15,800 ఆ మూడో వ్యక్తి దేవ్ కాకపోవచ్చు. 151 00:16:19,000 --> 00:16:20,480 మనం పొరపడి ఉండచ్చు. 152 00:16:23,080 --> 00:16:25,360 సర్, కానీ పరీ బొమ్మలు, 153 00:16:26,000 --> 00:16:28,600 బీనా కాల్ రికార్డులు, దేవ్ డీఎన్ఏ టెస్ట్... 154 00:16:28,760 --> 00:16:30,080 నాకు తెలుసు... 155 00:16:30,520 --> 00:16:31,960 నాకు తెలుసు, లిపికా. 156 00:16:32,080 --> 00:16:35,760 కానీ దేవ్ ఇలాంటి పని చేస్తాడంటే నమ్మశక్యంగా లేదు. 157 00:16:52,040 --> 00:16:53,520 ఏం ఆలోచిస్తున్నావు? 158 00:16:54,800 --> 00:16:56,760 అరూప్ నన్ను కాల్చి ఉండేవాడు. 159 00:16:58,480 --> 00:17:00,240 కానీ కాల్చలేదు. 160 00:17:01,000 --> 00:17:05,360 పరీ అత్యాచారంలో నీ ప్రమేయం ఉందని అతను గట్టిగా నమ్మితే, 161 00:17:06,040 --> 00:17:08,040 అతను నిన్ను తప్పక కాల్చి ఉండేవాడు. 162 00:17:09,480 --> 00:17:11,240 అది నా తప్పే. 163 00:17:11,480 --> 00:17:13,320 పరీని రహస్యంగా కలిసేవాడిని. 164 00:17:15,080 --> 00:17:18,800 అరూప్ నన్ను నమ్మాడు. నేను ఆ నమ్మకాన్ని వమ్ము చేసాను. 165 00:17:20,320 --> 00:17:23,640 ఆ రాత్రి నేను పరీకి దూరంగా వెళ్ళి ఉండకపోతే... 166 00:17:25,200 --> 00:17:27,080 ఆమెను ఒంటరిగా వదిలి ఉండకపోతే... 167 00:17:27,280 --> 00:17:29,480 -అప్పుడు యమ నాడు... -దేవ్. 168 00:17:30,720 --> 00:17:32,680 పరీ కోమాలోంచి బయట పడుతుంది. 169 00:17:33,320 --> 00:17:35,440 మళ్ళీ మీరిద్దరూ కలుస్తారు. 170 00:17:36,480 --> 00:17:39,640 -మేము కలిసి ఉండలేము. -ఎందుకు కాదు? 171 00:17:40,760 --> 00:17:42,080 అరూప్ కారణంగానా? 172 00:17:47,080 --> 00:17:49,920 ఈ రాత్రి ఫైనల్స్ ఉన్నాయని ఆ గోల్‌కీపర్ చెప్పాడు. 173 00:17:50,200 --> 00:17:51,760 అందరు అక్కడికి వస్తారు. 174 00:17:52,480 --> 00:17:55,280 తోడేలు పచ్చబొట్టు వ్యక్తి కూడా రావచ్చు. 175 00:17:58,760 --> 00:17:59,960 చెప్పు, లిపికా. 176 00:18:00,080 --> 00:18:01,920 సర్, వేగు ఎరిక్ లైన్లో ఉన్నాడు. 177 00:18:04,320 --> 00:18:05,800 సరే, నాకు కనెక్ట్ చెయ్. 178 00:18:08,040 --> 00:18:12,280 -హా, ఎరిక్, చెప్పు? -సర్, థాపా కరోకే బార్‌కు వస్తున్నాడని 179 00:18:13,000 --> 00:18:15,280 నా స్నేహితుల ద్వారా తెలిసింది. 180 00:18:15,560 --> 00:18:19,400 పోలీసులు అతని కోసం వెతుకుతున్నారని థాపాకు తెలుసు. ఎందుకు వస్తాడు? 181 00:18:19,520 --> 00:18:23,200 మీ వల్ల బజారులో నీలి క్యాప్సుల్స్ కొరత ఏర్పడింది. 182 00:18:23,320 --> 00:18:26,920 థాపా దగ్గర స్టాక్ అయిపోయినందువల్ల, తల్లడిల్లిపోతున్నాడు. 183 00:18:28,800 --> 00:18:31,520 జిల్లా ఆసుపత్రి మాంగ్చెన్ 184 00:18:49,920 --> 00:18:53,200 పరీ, నేను. దేవ్‌ను. 185 00:18:57,320 --> 00:18:58,800 భయపడకు. 186 00:19:00,480 --> 00:19:03,800 నువ్వు ప్రత్యేకమైన దానివి, నాలాగే. 187 00:19:39,160 --> 00:19:42,240 -నీమా, నేను చెప్పేది అర్థం చేసుకో. -దిగిపో! 188 00:19:42,920 --> 00:19:44,240 ఏంటి? 189 00:19:44,720 --> 00:19:47,560 ఏంటి "ఏంటి?" నీకు వినబడింది. 190 00:19:47,720 --> 00:19:50,240 -మాట్లాడి పరిష్కరించుకుందాం. -దిగిపో! 191 00:19:57,560 --> 00:19:59,800 -ఏం చేస్తున్నావు? -ఏం లేదు. 192 00:20:03,000 --> 00:20:05,440 -ఎక్కడికి? -ఇంటికి వెళుతున్నాను. 193 00:20:11,680 --> 00:20:12,960 నీమా! 194 00:20:36,320 --> 00:20:37,720 ఇప్పుడు వెళదాం పద. 195 00:20:41,160 --> 00:20:42,000 బై. 196 00:20:42,320 --> 00:20:43,200 బై! 197 00:20:47,480 --> 00:20:49,920 తొందరగా, అబూ, నేను ఆఫీసుకు వెళ్ళాలి. 198 00:20:52,920 --> 00:20:55,040 న్యూక్లిలర్ కేరియోకీ బార్ ట్రాట్ - ఓపెన్ 199 00:21:08,560 --> 00:21:11,440 -అందరూ సిద్ధంగా ఉన్నారా? -అవును, సర్. 200 00:21:13,560 --> 00:21:15,960 -హా, రాజ్. -అతను ఇంకా రాలేదు. 201 00:21:17,520 --> 00:21:18,520 సరే. 202 00:21:20,160 --> 00:21:23,040 -చెప్పు, గీతా. -లేదు, సర్, ఇక్కడ ఎవరూ లేరు. 203 00:21:23,160 --> 00:21:24,000 సరే. 204 00:21:24,080 --> 00:21:25,160 రూపా, అంతా ఒకేనా? 205 00:21:25,280 --> 00:21:27,480 బాగుంది. ఇంకా ఏం లేదు. 206 00:21:27,560 --> 00:21:29,240 కన్నేసి ఉంచు. 207 00:21:35,000 --> 00:21:37,640 మన్నించు. వచ్చేవారం ఆట చూద్దాము. సరేనా? 208 00:21:38,200 --> 00:21:40,000 కానీ రాత్రి ఫైనల్స్ ఉన్నాయి. 209 00:21:43,560 --> 00:21:45,800 ఎప్పుడూ ఇలాగే చేస్తావు. 210 00:21:47,280 --> 00:21:48,680 అబూ! 211 00:22:14,520 --> 00:22:16,400 మనం ఇంటికి వెళ్ళడం లేదా? 212 00:22:17,640 --> 00:22:19,880 అబూ, రెండు నిమిషాలు ఆగు. సరేనా? 213 00:22:27,000 --> 00:22:29,400 -హా, లిపికా. -సర్, థాపా కారు కనిపించింది. 214 00:22:29,560 --> 00:22:31,760 -అతను నా ముందే ఉన్నాడు. -ఎక్కడున్నావు? 215 00:22:32,200 --> 00:22:33,840 మైదానం వైపు వెళుతున్నాడు. 216 00:22:34,000 --> 00:22:35,360 యమ నాడు ఉన్నాడా? 217 00:22:35,440 --> 00:22:36,680 లేడు. 218 00:22:36,840 --> 00:22:38,040 సరే, వస్తున్నాను. 219 00:22:43,520 --> 00:22:45,600 -జాగ్రత్త. సరేనా? -సరే. 220 00:22:47,000 --> 00:22:50,800 అబూ, నిన్ను గోపాల్ దగ్గర దింపుతాను. కాసేపట్లో కలుస్తాను, సరేనా? 221 00:22:51,400 --> 00:22:53,880 -పథకం మారింది. ఇక వెళ్లండి. -సరే, సర్. 222 00:22:54,000 --> 00:22:57,320 థాపా మైదానం వైపు వెళుతున్నాడు. ప్రవేశ ద్వారాలు మూసేయండి. 223 00:22:59,240 --> 00:23:01,440 అతను వంతెన వైపే వెళ్లాలి. త్వరగా. 224 00:23:13,120 --> 00:23:15,240 గంటలో వచ్చి తీసుకెళ్తాను. సరేనా? 225 00:23:26,480 --> 00:23:28,440 -సర్. -లిపికా, ఎక్కడ ఉన్నావు? 226 00:23:28,720 --> 00:23:31,480 సర్, థాపా కారు కనిపించడం లేదు. 227 00:23:31,640 --> 00:23:33,320 పరవాలేదు. పట్టుకుందాం. 228 00:23:34,000 --> 00:23:37,120 ఎక్కడ ఉన్నావు? మైదానం దగ్గరా, లేక దుకాణాల దగ్గరా? 229 00:23:37,720 --> 00:23:39,840 హా, నేను దుకాణాల దగ్గర ఉన్నాను, సర్. 230 00:23:43,880 --> 00:23:46,040 లిపికా? లిపికా? 231 00:23:48,360 --> 00:23:50,120 ఏమైంది? లిపికా! 232 00:23:59,880 --> 00:24:00,720 అబూ! 233 00:24:05,880 --> 00:24:06,880 ఛ! 234 00:24:15,120 --> 00:24:16,720 రాజ్! రాజ్, విను. 235 00:24:17,000 --> 00:24:19,960 వెంటనే మైదానం దగ్గరకు అంబులెన్స్ పంపించు. తొందరగా! 236 00:24:20,080 --> 00:24:21,920 థాపా, దొంగ వెధవ! 237 00:24:25,920 --> 00:24:27,560 భయపడకు. 238 00:24:30,040 --> 00:24:32,400 నువ్వు ప్రత్యేకమైన దానివి, నాలాగే. 239 00:24:52,760 --> 00:24:54,040 కానివ్వు, లోకీ! 240 00:25:11,040 --> 00:25:12,320 కానివ్వు, లోకీ! 241 00:27:30,440 --> 00:27:32,440 ఉపశీర్షికలు అనువదించినది నల్లవల్లి రవిందర్ రెడ్డి 242 00:27:32,520 --> 00:27:34,520 క్రియేటివ్ సూపర్‌వైజర్ పవన్ కుమార్