1 00:00:14,080 --> 00:00:17,040 -పరీ. -దేవ్. 2 00:00:21,320 --> 00:00:23,120 దేవ్, నాకు పీడకల వచ్చింది. 3 00:00:37,400 --> 00:00:38,600 నేను... 4 00:00:40,320 --> 00:00:41,680 పరీ. 5 00:00:50,280 --> 00:00:51,600 అయితే, అది కల కాదా? 6 00:00:58,240 --> 00:01:00,520 ప్రదర్శన సమయంలో నిన్ను చూసాను. 7 00:01:01,600 --> 00:01:05,000 ఎవరో చనిపోయినందువల్ల పరలోకంలో ఉన్నావనుకున్నాను. 8 00:01:06,440 --> 00:01:08,880 కానీ అది నేనే అని అనుకోలేదు. 9 00:01:16,640 --> 00:01:20,200 ది లాస్ట్ హార్ 10 00:02:46,320 --> 00:02:47,600 నువ్వు వచ్చావు. 11 00:02:48,680 --> 00:02:51,560 ఇలా కలవొద్దని చెప్పాను కదా. 12 00:02:52,400 --> 00:02:56,200 -ఈరోజు నాకు చాలా భయంగా ఉంది. -కంగారు పడకు. నువ్వు చేయగలవు. 13 00:03:53,840 --> 00:03:55,960 -ఎలా అనిపించింది? -అద్భుతం. 14 00:04:04,200 --> 00:04:05,080 ఏంటి? 15 00:04:05,160 --> 00:04:07,680 నేను చెప్పలేను. నువ్వే వచ్చి చూడాలి. 16 00:04:07,760 --> 00:04:09,440 లేదు, మళ్ళీ ఎప్పుడైనా. 17 00:04:10,960 --> 00:04:13,160 -పరీకి ఏమైంది? -తెలియదు. 18 00:04:27,360 --> 00:04:28,680 పరీ. 19 00:04:31,920 --> 00:04:33,040 ఇది వింతగా లేదా? 20 00:04:33,120 --> 00:04:33,920 ఏంటి? 21 00:04:34,160 --> 00:04:37,360 నువ్వు ఇక్కడ, అక్కడ రెండు చోట్లా ఉన్నావు. 22 00:04:37,640 --> 00:04:39,160 ఏంటి? 23 00:05:29,920 --> 00:05:31,360 హేయ్, డికీ. 24 00:05:32,240 --> 00:05:34,600 -ఏం కాలేదు, డికీ. -అబద్ధం చెప్పొద్దు. 25 00:05:35,440 --> 00:05:37,680 హలో, దేవ్. నన్ను క్షమించు. 26 00:05:37,840 --> 00:05:40,880 నాకు కోపం వచ్చింది. దయచేసి వెళ్ళిపోవద్దు. 27 00:05:40,960 --> 00:05:43,760 నువ్వు వెళితే, నీతో నన్ను తీసుకెళ్లు. 28 00:05:43,840 --> 00:05:46,880 నేను బస్టాండ్‌కు వస్తాను. మనం అక్కడ కలుద్దాం. 29 00:05:48,800 --> 00:05:50,120 కాల్ చేసావు థ్యాంక్స్. 30 00:05:59,520 --> 00:06:01,000 బస్ స్టాప్‌కు వస్తారా? 31 00:06:01,120 --> 00:06:03,000 బస్ స్టాప్‌కు వస్తారా? 32 00:06:03,080 --> 00:06:05,800 లేదు, మా చెల్లెలి కోసం ఎదురు చూస్తున్నాను. 33 00:06:06,520 --> 00:06:07,720 లిఫ్ట్! 34 00:06:12,280 --> 00:06:13,520 లిఫ్ట్! 35 00:06:25,040 --> 00:06:26,640 ఆపినందుకు ధన్యవాదాలు. 36 00:06:28,400 --> 00:06:30,640 జడలబర్రె డాన్స్ తమాషాగా ఉంది, కదా? 37 00:06:44,160 --> 00:06:45,920 ఎందుకు ఆపారు? 38 00:06:46,800 --> 00:06:48,760 వద్దు! నన్ను వదలండి! 39 00:06:50,600 --> 00:06:51,840 నన్ను వదలండి! 40 00:06:51,960 --> 00:06:53,960 రక్షించండి! నన్ను రక్షించండి! 41 00:06:54,520 --> 00:06:55,360 నన్ను వదలండి! 42 00:06:55,440 --> 00:06:56,600 నిన్ను పిలుస్తోంది. 43 00:06:56,680 --> 00:06:57,960 నన్ను వదలండి! 44 00:07:00,280 --> 00:07:02,880 నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. 45 00:07:03,120 --> 00:07:05,480 నువ్వు కేవలం చూడగలవు. 46 00:07:06,320 --> 00:07:07,360 అంతే. 47 00:07:18,520 --> 00:07:19,880 నన్ను వదలండి! 48 00:07:20,720 --> 00:07:22,280 వదలండి! 49 00:08:10,880 --> 00:08:12,720 ఇది ఏ ప్రదేశం, దేవ్? 50 00:08:13,600 --> 00:08:15,200 అటువైపు ఏముంది? 51 00:08:17,480 --> 00:08:21,680 ఎవరికీ తెలియదు. ఇంతవరకు ఎవరూ తిరిగి రాలేదు. 52 00:08:22,720 --> 00:08:25,800 -అయితే ఇప్పుడు ఏం చేద్దాం? -వేచి చూద్దాం. 53 00:08:41,960 --> 00:08:43,480 ఇంకా ఎంతకాలం? 54 00:08:46,320 --> 00:08:48,600 ఇప్పటికే అతను రావల్సింది. 55 00:08:50,120 --> 00:08:51,880 ఒకవేళ అతను రాకపోతే? 56 00:08:53,640 --> 00:08:55,480 ఇంతవరకు అలా ఎప్పుడూ జరగలేదు. 57 00:08:56,640 --> 00:08:58,320 అంటే, మనం ఇక్కడే ఉండిపోతామా? 58 00:09:00,440 --> 00:09:01,520 లేదు. 59 00:09:02,760 --> 00:09:04,320 నా గంట సమయం పూర్తయింది. 60 00:09:07,640 --> 00:09:08,960 మరి నేను? 61 00:09:19,040 --> 00:09:20,360 అదెలా సాధ్యం? 62 00:09:21,240 --> 00:09:22,400 ఏంటి? 63 00:09:24,040 --> 00:09:25,600 ఈమె కోసం రాలేదు. 64 00:09:28,720 --> 00:09:30,600 ఇంకా ఆమె మరణం సమీపించలేదేమో. 65 00:09:40,840 --> 00:09:46,160 నగరంలో మరో అత్యాచార సంఘటన. ఈసారి బాధితురాలు ఒక కాలేజీ అమ్మాయి. 66 00:09:46,840 --> 00:09:50,480 ఆమె ఉన్నత పోలీసు అధికారి కూతురని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 67 00:09:50,840 --> 00:09:53,640 ప్రతిరోజు హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి. 68 00:09:54,280 --> 00:09:56,400 దీని పట్ల పోలీసులు ఏం చేస్తున్నారు? 69 00:09:56,840 --> 00:10:00,520 ఈ రోజుల్లో నాకు ఎప్పుడూ భయం వేస్తోంది. పరిస్థితి ఘోరంగా ఉంది. 70 00:10:00,760 --> 00:10:03,520 ఎక్కడికి వెళ్ళినా, నా కూతురిని తీసుకెళ్త. 71 00:10:03,760 --> 00:10:06,840 భార్య, పిల్లలను ఇంట్లో వేసి తాళం వేయాలా? 72 00:10:07,280 --> 00:10:10,840 ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ కూతురుకే ఇలా జరిగితే, 73 00:10:11,000 --> 00:10:13,760 సామాన్యులు తమ కూతుళ్ళను ఎలా రక్షించుకుంటారు? 74 00:10:31,960 --> 00:10:35,320 నువ్వు త్వరలోనే ఇంటికి వస్తావని డాక్టర్ చెప్పారు. 75 00:10:44,720 --> 00:10:46,400 నేను ఎంత ప్రయత్నించినా... 76 00:10:49,080 --> 00:10:54,000 నువ్వు ఎంత నరకం అనుభవించావో, నేను అర్థం చేసుకోలేను. 77 00:11:00,400 --> 00:11:02,400 నీకు ఎప్పుడైనా... 78 00:11:04,360 --> 00:11:08,440 ఆ సంఘటన గురించి చెప్పాలని అనిపిస్తే, 79 00:11:09,720 --> 00:11:12,800 నేను ఇక్కడ ఉన్నాను... 80 00:11:15,640 --> 00:11:16,800 నీకోసం. 81 00:11:18,800 --> 00:11:19,960 చాలా బాధగా ఉంది! 82 00:11:21,760 --> 00:11:24,240 నీకిలా జరిగినందుకు, బాధపడుతున్నాను, పరీ. 83 00:11:43,720 --> 00:11:46,560 మీ ఆత్మ చుట్టుపక్కలే ఉందని దేవ్ నాతో చెప్పాడు. 84 00:11:49,000 --> 00:11:50,640 నా మాటలు వినిపిస్తాయని. 85 00:11:53,120 --> 00:11:56,480 అదే నిజమైతే, నీకు చెప్పాలనుకునేది ఒక్కటే, పరీ, 86 00:11:57,840 --> 00:11:59,400 నువ్వంటే నాకు ప్రాణం. 87 00:12:01,520 --> 00:12:02,920 నువ్వీ నా ప్రాణం. 88 00:12:21,520 --> 00:12:25,040 యమ నాడు తన ముసుగు ఎందుకు తీసివేసాడో నాకు అర్థం కావడం లేదు. 89 00:12:26,600 --> 00:12:28,360 అక్కడ ఉంటావని అతనికి తెలుసు. 90 00:12:30,040 --> 00:12:33,440 ఏదో సందేశం పంపిస్తున్నాడు. మనల్ని రెచ్చగొడుతున్నాడు. 91 00:12:34,400 --> 00:12:36,480 ఎందుకంటే తన కన్ను పెకిలించాను. 92 00:12:38,960 --> 00:12:40,520 కానీ పరీని ఎందుకు? 93 00:12:43,000 --> 00:12:44,760 దీనితో పరీకి సంబంధం ఏంటి? 94 00:12:50,240 --> 00:12:51,840 నావల్ల పరీ... 95 00:12:55,240 --> 00:12:57,600 కాలేజీలో ఇంకా ఏమైనా జరిగిందా? 96 00:13:00,160 --> 00:13:01,000 లేదు. 97 00:13:01,800 --> 00:13:04,280 -ఏమైంది? -మనం ఇలా చేయకూడదు. 98 00:13:05,600 --> 00:13:09,280 -నాకు అర్థం కాలేదు. -పరీ, మన మధ్య సంబంధం ఉండకూడదు. 99 00:13:09,760 --> 00:13:12,120 ఎందుకు ఉండకూడదు? మా నాన్న వల్లనా? 100 00:13:13,680 --> 00:13:15,720 మీరు స్నేహితుల్లా కౌగిలించుకోలేదు. 101 00:13:15,960 --> 00:13:18,360 అబ్బా, డికీ. చిన్నపిల్లలా ప్రవర్తించకు. 102 00:13:18,840 --> 00:13:20,280 ఛ! 103 00:13:20,760 --> 00:13:23,000 అబద్దాలు ఆపు, సరేనా. నేను అంతా చూసాను. 104 00:13:28,200 --> 00:13:31,440 నువ్వు నాతో ఉండలేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? 105 00:13:32,960 --> 00:13:35,080 హేయ్, పరీ. ఇటు రా. 106 00:13:36,440 --> 00:13:39,680 ముందుగా సర్‌ప్రైజ్ చూడడానికి రా. అది లైబ్రరీలో ఉంది. 107 00:13:40,920 --> 00:13:42,440 అరెరే! 108 00:13:42,840 --> 00:13:45,160 బాగున్నావా? ఇంటి దగ్గర దింపాలా? 109 00:13:58,520 --> 00:14:01,680 ఏమైంది? నీ మన్మథుడు ఎవరు? 110 00:14:02,360 --> 00:14:03,440 ఎక్కడ ఉన్నాడు? 111 00:14:03,520 --> 00:14:05,640 వాడికి ఇక ఏ కొరికాలూ లేకుండా చేస్తా. 112 00:14:06,080 --> 00:14:09,000 నా జీవితంలో అంతా ఎందుకు చెడుగా జరుగుతుంది? 113 00:14:09,240 --> 00:14:11,480 నాకు తెలియదు. గూగుల్‌లో వెతకాలా? 114 00:14:15,360 --> 00:14:16,440 ఆపు, లోకీ! 115 00:14:17,680 --> 00:14:20,080 పరీ, అలా రెచ్చగొట్టకు. 116 00:14:20,400 --> 00:14:24,640 -ఒక అబ్బాయి పరీతో గొడవపడ్డాడు. -పరీ, బాగానే ఉన్నావా? 117 00:14:29,640 --> 00:14:32,920 కాలేజీ విద్యార్థిని అత్యాచార సంఘటనలో, ముగ్గురిలో ఇద్దరు... 118 00:14:33,000 --> 00:14:33,920 మాంగ్చెన్ కళాశాల మాంగ్చెన్ 119 00:14:34,040 --> 00:14:36,680 ...యమ నాడు, థాపాలని పోలీసులు తెలిపారు. 120 00:14:36,760 --> 00:14:40,800 మూడవ నిందితుడు మాంగ్చెన్ కళాశాల విద్యార్థని సమాచారం అందింది. 121 00:14:43,360 --> 00:14:46,920 నేనేం చెప్పాలి? ఆ అబ్బాయికి చదువు అంటే ఆసక్తి లేదు. 122 00:14:47,160 --> 00:14:49,920 అతని తల్లిదండ్రులు డాక్టర్లు. డబ్బుకు కొదవలేదు. 123 00:14:50,160 --> 00:14:52,480 అతనికి తన కెరీర్ గురించి చింత లేదు. 124 00:14:52,640 --> 00:14:56,800 అమ్మాయిలతో సరసాలాడటం, రోమియోలా తిరగడమే అతని పని. 125 00:14:57,120 --> 00:14:58,960 మా అమ్మాయి వెంట పడ్డాడు. 126 00:15:06,600 --> 00:15:08,960 నాన్నా, వాళ్ళు ఏమంటున్నారు? 127 00:15:09,120 --> 00:15:12,160 లోకీకి దూరంగా ఉండుమని చెప్పాను కదా. 128 00:15:12,880 --> 00:15:15,120 పరీ స్థానంలో నువ్వు ఉండేదానివి. 129 00:15:15,280 --> 00:15:18,960 ఆ విద్యార్థిని పట్టుకుంటే, యమ నాడు, థాపా కూడా దొరుకుతారని 130 00:15:19,120 --> 00:15:21,800 పోలీసులు విశ్వసిస్తున్నారు. 131 00:15:22,000 --> 00:15:23,200 సుర్జాశిఖా దాస్... 132 00:15:23,280 --> 00:15:24,360 లోకీ కాదేమో. 133 00:15:24,560 --> 00:15:26,920 మరి అతన్ని పోలీసులెందుకు వెతుకుతారు? 134 00:15:29,640 --> 00:15:33,040 ఆమె ఇక్కడి నుండి నడుచుకుంటూ వెళుతోంది. 135 00:15:33,680 --> 00:15:38,320 ఆమె వెనుక నుండి ట్రాక్స్ వచ్చి ఆగితే, ఆమె అందులో కూర్చుని వెళ్ళింది. 136 00:15:39,000 --> 00:15:41,000 ఎవరినైనా గుర్తు పట్టిందా? 137 00:15:41,200 --> 00:15:43,520 అందరూ ఆ షో మాస్కులు వేసుకున్నారు. 138 00:15:44,800 --> 00:15:47,520 సర్, మేము అంతటా వెతికాము, కానీ లోకీ దొరకలేదు. 139 00:15:51,320 --> 00:15:52,760 నిజం చెప్పు. 140 00:15:53,560 --> 00:15:55,320 ఎక్కడికి తీసుకెళ్ళావ్? 141 00:15:56,240 --> 00:15:58,680 -సర్‌ప్రైజ్ ఇవ్వడానికి. -ఏం సర్‌ప్రైజ్? 142 00:16:02,160 --> 00:16:05,920 -అది చెప్పలేను. ఇబ్బందిగా ఉంటుంది. -నువ్వు మాకు చెప్పాల్సిందే. 143 00:16:07,680 --> 00:16:09,200 నిజానికి... 144 00:16:10,440 --> 00:16:12,960 ఆమె కోసం గులాబీల గుండె తయారు చేసాను. 145 00:16:16,080 --> 00:16:18,000 మనకు లైబ్రరీలో దొరికిందా? 146 00:16:21,760 --> 00:16:23,880 లోకీని చివరిగా ఎప్పుడు చూసావు? 147 00:16:25,080 --> 00:16:28,680 పరీ వెళ్ళిపోయాక, అతను డికీ వెంట వెళ్ళాడు. 148 00:16:29,440 --> 00:16:32,640 నిజానికి లోకీ, నేను గొడవ పడ్డాము. 149 00:16:33,440 --> 00:16:37,120 అతను క్షమంచామని అడిగాడు, కానీ అతనిపై చాలా కోపం వచ్చింది. 150 00:16:37,240 --> 00:16:39,520 నేను అతనితో మాట్లాడాలని అనుకోలేదు. 151 00:16:39,680 --> 00:16:42,680 -అందుకే అతను కోపంతో వెళ్ళిపోయాడు. -ఎక్కడికి? 152 00:16:44,520 --> 00:16:48,840 నాకు తెలియదు. చిన్నప్పటి నుండి తెలుసు. అతను అలా ఎప్పుడూ చేయడు. 153 00:16:48,920 --> 00:16:51,520 ప్రతి నేరస్థుడికి చిన్ననాటి స్నేహితులుంటారు. 154 00:16:52,400 --> 00:16:55,160 -పరీ బాధగా కనిపించిందా? -నాకు తెలియదు. 155 00:16:55,880 --> 00:16:59,440 కానీ లాకర్ రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు చాలా కోపంగా ఉంది. 156 00:17:00,240 --> 00:17:02,560 ఆమెకు లోకీతో ఏదైనా మనస్పర్ధ కావచ్చు. 157 00:17:02,640 --> 00:17:06,080 అప్పుడు ఆమె ఎవరినో కలవడానికి వెళ్తోందని అనుకుంటాను. 158 00:17:06,360 --> 00:17:09,480 -ఎవరిని? -నాకు తెలియదు. ఆమె చెప్పలేదు. 159 00:17:11,920 --> 00:17:14,000 అదే చివరిసారి... 160 00:17:15,640 --> 00:17:17,520 చివరిసారిగా అప్పుడే చూసాను. 161 00:17:25,520 --> 00:17:28,320 -లోకీ. -బహుశా మాస్కులు అతని బ్యాగులో ఉన్నాయేమో. 162 00:17:29,320 --> 00:17:33,680 -చాలామంది బయటకు వచ్చి ఉంటారు. -కానీ లోకీ ఒక్కడే కనబడడం లేదు. 163 00:17:35,240 --> 00:17:36,760 అతనికి కారణం కూడా ఉంది. 164 00:17:44,320 --> 00:17:47,880 -ఆ కారులోనే పరీ కూర్చుంది. -నంబర్ ప్లేట్? 165 00:17:58,520 --> 00:18:01,480 ఒక నిమిషం. ఇది కాస్త భిన్నంగా ఉంది. 166 00:18:03,040 --> 00:18:04,680 సర్, ఈ ట్రాక్స్ మార్చారు. 167 00:18:05,320 --> 00:18:07,800 -అంటే? -దీని మధ్య సీటు వెనుకకు నెట్టి ఉంది. 168 00:18:07,920 --> 00:18:09,640 -ఖాళీ ఉంది. -నీకెలా తెలుసు? 169 00:18:09,720 --> 00:18:12,640 చిన్నప్పుడు, ట్రాక్స్‌లో వెళ్ళాను. 170 00:18:12,720 --> 00:18:15,320 కిటికీలోంచి ఇంత స్పష్టంగా కనిపించదు. 171 00:18:16,080 --> 00:18:18,520 -అన్ని మెకానిక్ షాపులు తనిఖీ చేయాలి. -సర్. 172 00:18:23,640 --> 00:18:25,920 పరీకి మీ అందరి ప్రార్థనలు కావాలి. 173 00:18:27,480 --> 00:18:31,240 నేను పరీ తండ్రి అరూప్‌. 174 00:18:33,800 --> 00:18:36,240 ఇక్కడ కొందరికి పరీ తెలుసు... 175 00:18:37,240 --> 00:18:38,560 కొందరికి తెలియదు. 176 00:18:52,640 --> 00:18:55,880 పరీ పోరాడుతోంది. నా పరీ పోరాడుతోంది. 177 00:18:57,200 --> 00:18:58,640 నాకు తెలుసు... 178 00:19:00,240 --> 00:19:02,040 నా పరీ తిరిగి వస్తుంది. 179 00:19:04,200 --> 00:19:05,880 మిమ్మల్ని వేడుకుంటున్నాను, 180 00:19:06,240 --> 00:19:09,800 మీలో ఎవరైనా, ఏ చిన్న విషయం విన్నా, చూసినా... 181 00:19:11,080 --> 00:19:14,520 ఏ సమాచారమైనా, అది ఎంత చిన్నదైనా... 182 00:19:16,800 --> 00:19:18,160 దయచేసి మాకు చెప్పండి. 183 00:19:21,960 --> 00:19:24,800 ఇది నేను ఒక పోలీసు అధికారిగా కాదు, 184 00:19:25,640 --> 00:19:28,440 ఒక తండ్రిగా అడుగుతున్నాను. 185 00:19:28,760 --> 00:19:30,520 దయచేసి... 186 00:19:33,000 --> 00:19:34,640 దయచేసి మాకు సహాయం చేయండి. 187 00:19:37,720 --> 00:19:39,880 మేము ఆ నేరస్థులను పట్టుకోవడానికి. 188 00:19:41,720 --> 00:19:42,720 ధన్యవాదాలు. 189 00:19:46,280 --> 00:19:47,720 ధన్యవాదాలు. 190 00:20:24,440 --> 00:20:28,240 ఐజయా 41. 10వ వచనం. 191 00:20:35,280 --> 00:20:39,080 "నీవు భయపడకుము, ఎందుకంటే నేను నీతో ఉన్నాను. 192 00:20:46,320 --> 00:20:48,080 "దిగులు చెందకుము... 193 00:20:51,200 --> 00:20:52,480 "మీ దేవుడిని కనుక. 194 00:20:56,560 --> 00:20:57,720 "నేను... 195 00:21:03,080 --> 00:21:04,280 "నేను..." 196 00:21:08,760 --> 00:21:09,760 పరవాలేదు. 197 00:21:28,480 --> 00:21:30,280 "నేను మీకు శక్తినిస్తాను. 198 00:21:37,280 --> 00:21:39,320 "నేను మీకు సహాయం చేస్తాను. 199 00:21:44,160 --> 00:21:50,080 "నా ధర్మం కుడి చేతితో మిమ్మల్ని సంరక్షిస్తాను." 200 00:21:59,840 --> 00:22:01,240 లోకీ వచ్చాడు. 201 00:22:33,080 --> 00:22:35,520 ఏమైంది, అంకుల్? ఇక్కడికెందుకు తెచ్చారు? 202 00:22:35,600 --> 00:22:36,840 నువ్వే చెప్పు. 203 00:22:37,360 --> 00:22:38,520 నాకు తెలియదు. 204 00:22:38,600 --> 00:22:42,600 నేను మిద్దెపై పడుకున్నాను. నిద్ర లేచేసరికి, హాస్టల్ అంతా ఖాళీగా ఉంది. 205 00:22:43,360 --> 00:22:46,760 అందరూ ఆడిటోరియంలో ఉన్నారు. అక్కడికి వెళితే పోలీసులు... 206 00:22:48,600 --> 00:22:50,120 నన్నిక్కడికి తెచ్చారు. 207 00:22:50,280 --> 00:22:52,160 మిద్దెపై లేవు. తనిఖీ చేసాం. 208 00:22:52,240 --> 00:22:55,040 రాత్రి షో తర్వాత క్యాంపస్ బయటకెళ్ళావు. 209 00:22:56,160 --> 00:22:58,480 -ఎక్కడికి? -స్నేహితుడి ఇంటికి? 210 00:22:58,560 --> 00:23:00,080 ఏ స్నేహితుడు? 211 00:23:01,480 --> 00:23:02,920 అతనిది కోల్‌కతా. 212 00:23:03,280 --> 00:23:05,280 -పేరు? -సందీప్. 213 00:23:05,520 --> 00:23:08,640 -సందీప్ ఏంటి? -రాయ్... సందీప్ రాయ్. 214 00:23:08,800 --> 00:23:11,840 -చిరునామా? -తమంగ్ గెస్ట్ హౌస్ దగ్గర. 215 00:23:13,680 --> 00:23:16,040 నన్ను ఎందుకు విచారిస్తున్నారు? 216 00:23:17,200 --> 00:23:19,480 ఇక్కడ ఎందుకున్నావో నిజంగానే తెలియదా? 217 00:23:22,840 --> 00:23:25,600 అంటే, వార్షికోత్సవ పార్టీ గురించి. 218 00:23:26,280 --> 00:23:27,880 పరీని ఎప్పుడు కలిసావు? 219 00:23:29,720 --> 00:23:31,520 మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? 220 00:23:40,040 --> 00:23:42,480 ఆ... ఆడిటోరియంలోనా? 221 00:23:44,240 --> 00:23:47,920 లేదు... ఏం జరగలేదు. 222 00:23:50,520 --> 00:23:52,080 కాస్తంత... 223 00:23:53,280 --> 00:23:56,760 ఎందుకు? ఆమె ఏమైనా చెప్పిందా? 224 00:23:57,720 --> 00:24:00,360 ఆమె మాట్లాడగలిగితే ఎంత సులభంగా ఉండేది. 225 00:24:03,880 --> 00:24:05,720 గత రాత్రి... 226 00:24:06,520 --> 00:24:08,200 గత రాత్రి... 227 00:24:09,240 --> 00:24:10,920 రాత్రి ఆమెను బలాత్కరించారు. 228 00:24:14,120 --> 00:24:15,280 ఏంటి? 229 00:24:18,320 --> 00:24:19,480 ఆమె ఎలా ఉంది? 230 00:24:24,480 --> 00:24:25,920 అలా ఎలా జరుగుతుంది? 231 00:24:32,080 --> 00:24:34,800 -లైబ్రరీ నుండి ఎక్కడికెళ్ళింది? -నాకు తెలియదు. 232 00:24:34,880 --> 00:24:37,440 ఆమె వెళ్ళాక, నువ్వూ వెనుక గేటువైపు వెళ్ళావు. 233 00:24:37,880 --> 00:24:39,760 అది సీసీటీవీ కెమెరాలో ఉంది. 234 00:24:41,760 --> 00:24:45,480 చూడు, లోకీ. నిజం చెప్పు. 235 00:24:46,320 --> 00:24:48,000 లేదంటే, బాధపడతావు. 236 00:25:08,480 --> 00:25:11,280 దేవ్, పోలీసు అనుభవం ఏం నేర్పిస్తుందో తెలుసా? 237 00:25:12,120 --> 00:25:13,840 అబద్ధాన్ని పసిగట్టడం. 238 00:25:14,160 --> 00:25:18,400 నువ్వు అబద్దం చెప్పాలని ప్రయత్నించినా, ఏదైనా దాచినా పసిగడతాను. 239 00:25:23,120 --> 00:25:24,720 లోకీ ఏదో దాస్తున్నాడు. 240 00:25:36,840 --> 00:25:39,000 సర్, సీనీ మీతో ఏదో చెప్పాలంటుంది. 241 00:25:44,280 --> 00:25:46,480 గత రాత్రి, లోకీ నాతో ఉన్నాడు. 242 00:25:52,120 --> 00:25:55,680 మేము ఇద్దరం నా గదిలో ఉన్నాము. రాత్రంతా. 243 00:25:58,480 --> 00:26:00,760 ఎక్కడ? హాస్టల్‌లోనా? 244 00:26:04,320 --> 00:26:05,640 స్టాఫ్ క్వార్టర్స్‌లో. 245 00:26:06,480 --> 00:26:08,400 సర్, ఈమె ప్రిన్సిపల్ కూతురు. 246 00:26:13,040 --> 00:26:18,120 -మాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? -లోకీ దీనికి ఎప్పుడూ ఒప్పుకోడు. 247 00:26:19,840 --> 00:26:23,480 ఎందుకంటే తనను మోసం చేస్తున్నాడని డికీకి తెలుస్తుందనా? 248 00:26:24,200 --> 00:26:27,960 లేదు. అతను నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. 249 00:26:29,800 --> 00:26:34,640 ఈ విషయం మా నాన్నకు తెలిస్తే, నన్ను చంపేస్తాడు. 250 00:26:35,480 --> 00:26:37,040 నిజంగానే. 251 00:26:43,000 --> 00:26:45,680 సరే. నీ స్టేట్‌మెంట్ నమోదు చెయ్. 252 00:26:47,200 --> 00:26:50,480 భయపడకు. ఇది రహస్యంగా ఉంటుంది. 253 00:26:53,560 --> 00:26:54,640 రా. 254 00:28:00,480 --> 00:28:04,720 -ఏమైనా తిన్నారా? -లేదు, నాకు ఆకలిగా లేదు. 255 00:28:07,920 --> 00:28:09,320 ఇదేంటి? 256 00:28:10,040 --> 00:28:12,560 మీకు ఇష్టమైనది. కుక్క కళ్ళు. 257 00:28:15,600 --> 00:28:17,360 ధన్యవాదాలు. 258 00:28:24,480 --> 00:28:25,640 ఏమైంది? 259 00:28:26,120 --> 00:28:29,280 నేను ఇక్కడ మజాగా తింటున్నాను, అక్కడ పరీ... 260 00:28:30,720 --> 00:28:33,760 అరూప్, దయచేసి అలా ఆలోచించవద్దు. 261 00:28:35,000 --> 00:28:36,440 ఆమెకు ఏం కాదు. 262 00:28:38,080 --> 00:28:40,040 ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకోండి. 263 00:28:40,120 --> 00:28:41,840 -నేనుంటాను. -లిపికా... 264 00:28:42,560 --> 00:28:44,040 బాధ పడకండి. 265 00:28:47,520 --> 00:28:48,880 ధన్యవాదాలు. 266 00:29:45,680 --> 00:29:46,880 ఏంటి? 267 00:29:54,080 --> 00:29:58,440 సర్, నా పేరు బీనా, పరీ తోటి విద్యార్థిని. 268 00:29:59,160 --> 00:30:01,840 సర్, ఇది పరీ పుస్తకం. 269 00:30:02,320 --> 00:30:05,000 అంటే, సర్, ఈ పుస్తకం పరీకి చెందినది. 270 00:30:06,520 --> 00:30:08,040 పరీ ఇది చదువుతుందా? 271 00:30:08,560 --> 00:30:11,280 సర్, ఆమెకు షామనులంటే చాలా ఆసక్తి. 272 00:30:15,280 --> 00:30:18,800 సర్, ఆ రాత్రి, పరీ... 273 00:30:18,880 --> 00:30:22,680 ఎవరికో ఫోన్ చేయడానికి నా సెల్‌ఫోన్ తీసుకుంది. 274 00:30:24,880 --> 00:30:28,760 -ఎవరికి? -నాకు తెలియదు. ఆమె నంబర్ డిలీట్ చేసింది. 275 00:30:33,720 --> 00:30:36,040 నీ నంబర్ ఇందులో రాయి. 276 00:30:42,480 --> 00:30:44,440 ధన్యవాదాలు, బీనా. ధన్యవాదాలు. 277 00:30:52,600 --> 00:30:55,600 -చెప్పండి, సర్. -రాజ్, ఈ నంబర్ రాసుకో. 278 00:31:04,280 --> 00:31:05,360 దేవ్. 279 00:31:15,200 --> 00:31:16,560 షామనులు 280 00:31:18,000 --> 00:31:19,680 షామనులు... 281 00:31:21,160 --> 00:31:22,840 పరీ ఇది చదువుతోంది. 282 00:31:23,480 --> 00:31:25,800 నా దగ్గర ఏమీ దాచిపెట్టడం లేదు, కదా? 283 00:31:29,280 --> 00:31:32,840 ఆ రాత్రి పరీ తన స్నేహితురాలి సెల్‌ఫోన్‌తో ఒకరికి ఫోన్ చేసింది. 284 00:31:35,240 --> 00:31:36,800 కావచ్చు. 285 00:31:38,720 --> 00:31:40,120 నేను చూడలేదు. 286 00:31:40,800 --> 00:31:42,800 అంత పెద్ద విషయం నువ్వు చూడలేదు. 287 00:31:43,920 --> 00:31:47,560 -సర్, పరీ సెల్‌ఫోన్ దొరికింది. -అద్భుతం. 288 00:31:47,680 --> 00:31:50,520 అన్ని కాల్ రికార్డులు, సందేశాలు, ఫోటోలు తనిఖీ... 289 00:31:50,680 --> 00:31:53,800 ముందుగా కోల్‌కతాలోని డీఎన్ఎ ల్యాబ్‌కు పంపిస్తా. 290 00:31:54,840 --> 00:31:58,960 సర్ ఈ రక్తం... పరీది కాకపోతే నేరస్థుడిది కావచ్చు. 291 00:31:59,360 --> 00:32:03,840 యమ నాడు, థాపా... లేదా మూడవ వ్యక్తిది. 292 00:32:04,200 --> 00:32:07,320 నాకు ల్యాబ్ వాళ్ళు బాగా తెలుసు. త్వరగా చేస్తారు. 293 00:32:07,640 --> 00:32:08,840 సరే. 294 00:32:09,600 --> 00:32:12,640 నేను ఫోటోలు చూస్తాను. నాకు ఎవరైనా దొరకచ్చు. 295 00:32:21,320 --> 00:32:23,560 -చెప్పండి, సర్. -దేవ్‌పై కన్నేసి ఉంచు. 296 00:32:33,800 --> 00:32:37,240 సమయం వచ్చినప్పుడు, అంతా చెప్పాలని అనుకున్నాను. 297 00:32:50,240 --> 00:32:51,600 మాంగ్చెన్ పోలీస్ స్టేషన్ 298 00:32:51,720 --> 00:32:54,840 సర్, పరీ ఫోన్ చేసిన నంబరు కనిపెట్టాం. 299 00:32:55,240 --> 00:32:58,240 అది మార్కెట్‌లోని పోలీస్ క్యాబిన్‌కు చేసారు. 300 00:32:58,320 --> 00:33:00,280 ఆ కాల్ కనెక్ట్ కూడా అయింది. 301 00:33:00,360 --> 00:33:03,360 -పరీ దేవ్‌కు ఎందుకు ఫోన్ చేస్తుంది? -అతన్ని అడుగుతాను. 302 00:33:05,200 --> 00:33:06,720 అతను ఎక్కడికి వెళ్ళాడు? 303 00:33:51,680 --> 00:33:52,840 వెధవ! 304 00:33:54,720 --> 00:33:56,240 వాడిని చంపేస్తాను. 305 00:35:50,520 --> 00:35:52,520 సబ్‌టైటిల్ అనువాద కర్త నల్లవల్లి రవిందర్ రెడ్డి 306 00:35:52,600 --> 00:35:54,600 క్రియేటివ్ సూపర్‌వైజర్ పవన్ కుమార్