1 00:00:28,160 --> 00:00:29,400 -ఎక్కడుంది? -ఇటువైపు. 2 00:00:29,480 --> 00:00:31,080 శవాన్ని ఇంకా గుర్తించలేదు. 3 00:01:00,640 --> 00:01:02,120 ఒక అమ్మాయి చనిపోతే, 4 00:01:04,320 --> 00:01:05,320 కుదుట పడ్డాను. 5 00:01:08,440 --> 00:01:09,440 సర్. 6 00:01:15,920 --> 00:01:18,560 మేడం, నేను అప్పుడు ఆఫీసు మూసేయబోతున్నాను. 7 00:01:19,200 --> 00:01:20,360 అది ఎన్ని గంటలకు? 8 00:01:21,480 --> 00:01:23,760 -అది సాయంత్రం ఐదారు గంటలకు. -సరే. 9 00:01:23,920 --> 00:01:27,920 కేబుల్ కారు అటువైపు వెళుతుంటే, వెనక నుండి శబ్దం వినిపించింది. 10 00:01:38,440 --> 00:01:39,640 ఏం చేస్తున్నావు? 11 00:01:40,600 --> 00:01:43,160 -చేయొద్దు. -వాళ్ళను పట్టుకోవడానికి తప్పదు. 12 00:01:43,280 --> 00:01:46,480 ఇందులో యమ నాడు హస్తం లేదు. 13 00:01:46,880 --> 00:01:50,400 -నాకేం కాదు. గాబరాపడకు. -వద్దు, దేవ్. వద్దు! 14 00:01:51,000 --> 00:01:53,760 ఇప్పుడే ఆసుపత్రి నుండి వచ్చావు. వెళ్దాం పద. 15 00:01:58,080 --> 00:02:01,040 రాజ్, ఫోరెన్సిక్ టీమ్ వచ్చేంత వరకు ఇక్కడే ఉండు. 16 00:02:01,800 --> 00:02:03,880 ఘటనా స్థలంలో ఎవరూ తారుమారు చేయద్దు. 17 00:02:04,600 --> 00:02:06,600 హా, బాబాయ్, పరీ ఎక్కడుంది? 18 00:02:11,200 --> 00:02:13,520 ప్రదర్శన కాగానే పరీని ఇంటికి తీసుకుపో. 19 00:02:13,600 --> 00:02:15,320 -పోలీస్కి కాల్ చేసా... -సరే. 20 00:02:16,600 --> 00:02:18,360 సర్, ఆమె ఏమంటుందంటే 21 00:02:18,680 --> 00:02:22,600 ఆమె కేబుల్ కారులో వెళుతుండగా, ఈమెకు వెనుక నుండి శబ్ధం వినిపించింది. 22 00:02:24,680 --> 00:02:25,520 రాజ్, 23 00:02:26,600 --> 00:02:29,400 -ఇక్కడ ఏం చేస్తున్నావు? -మీ స్నేహితుడు... 24 00:02:29,880 --> 00:02:31,360 దేనికైనా ఒక హద్దుండాలి! 25 00:02:41,160 --> 00:02:42,400 ఇది నమ్మశక్యం కాదు. 26 00:02:44,760 --> 00:02:46,240 అతనికి వద్దని చెప్పాను. 27 00:03:00,720 --> 00:03:04,280 ది లాస్ట్ హార్ 28 00:04:02,400 --> 00:04:05,160 సర్, మీరా బాయ్ ఫ్రెండ్ తపన్. 29 00:04:05,920 --> 00:04:07,040 ఏం జరిగిందో చెప్పు. 30 00:04:07,520 --> 00:04:10,360 మీరా, నేను చిన్ననాటి స్నేహితులం, సర్. 31 00:04:10,440 --> 00:04:16,120 మేము రెగ్యులర్‌గా ఇక్కడికి వస్తాం. ఇక్కడికి రాత్రి ఎవరు రారు. 32 00:04:17,000 --> 00:04:20,040 మేము ఈ రాత్రి వచ్చాము. నేను బండి ఇక్కడ ఆపాను. 33 00:04:25,040 --> 00:04:26,600 ఎక్కడికి తీసుకొచ్చావు? 34 00:04:27,600 --> 00:04:30,680 -నీకొక సర్‌ప్రైజ్ ఉంది. -సర్‌ప్రైజా? ఏం సర్‌ప్రైజ్? 35 00:04:30,800 --> 00:04:34,360 రా. అది ఏదో చెబితే సర్‌ప్రైజ్ ఉండదు. తొందరగా రా. 36 00:04:42,440 --> 00:04:48,240 మేము ఇక్కడికి రాగానే, యమ నాడు, తన మిత్రుడు మాపై దాడి చేసి మీరాను తీసుకెళ్ళారు. 37 00:04:50,120 --> 00:04:51,240 ఎటు వచ్చారు? 38 00:04:51,360 --> 00:04:53,800 తెలియదు, సర్. మేము ఇక్కడ కూర్చున్నాము. 39 00:05:06,520 --> 00:05:07,920 ప్రపోజ్ చేస్తున్నావా? 40 00:05:09,000 --> 00:05:10,600 నువ్వే వచ్చి చూడు. 41 00:05:14,800 --> 00:05:16,360 సర్‌ప్రైజ్ ఎక్కడ? 42 00:05:18,520 --> 00:05:19,760 తపన్! 43 00:05:20,920 --> 00:05:22,600 మీరాను కాపాడాలని చూశాను, 44 00:05:24,120 --> 00:05:28,320 కానీ మరో వ్యక్తి నాపై కత్తితో దాడి చేసాడు. 45 00:05:29,080 --> 00:05:32,440 -ఇది చూడండి. -సరే. 46 00:05:32,720 --> 00:05:34,320 సర్, స్పృహతప్పి పడి పోయాను. 47 00:05:34,920 --> 00:05:38,280 నాకు స్పృహ వచ్చాక ఇక్కడ ఎవరూ లేరు. 48 00:05:39,040 --> 00:05:41,880 -నేను నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాను. -మంచిది. 49 00:07:03,040 --> 00:07:05,360 అమ్మా, నువ్వు నాకు ఎందుకు కనపడవు? 50 00:07:11,120 --> 00:07:12,240 దేవ్? 51 00:07:15,520 --> 00:07:16,360 దేవ్. 52 00:07:22,000 --> 00:07:23,440 నువ్వా? 53 00:07:24,480 --> 00:07:26,360 నీకు ఏం కాలేదు కదా? 54 00:07:27,880 --> 00:07:29,320 మళ్ళీ ఎందుకు వచ్చావు? 55 00:07:31,160 --> 00:07:35,400 ఆత్మలను వదిలి వెళ్ళడం నిషిద్ధమని నువ్వే చెప్పావు కదా? 56 00:07:37,800 --> 00:07:40,960 ఆరోజు కొలనులో కూడా నువ్వు మాయమయ్యావు. 57 00:07:41,040 --> 00:07:42,520 నీ ప్రాణం పోతోందని. 58 00:07:43,480 --> 00:07:45,240 అది మళ్ళీ జరుగుతోంది కదా? 59 00:07:46,760 --> 00:07:47,960 దేవ్. 60 00:07:52,560 --> 00:07:58,240 దేవ్, ఇలా మరోసారి నన్ను చూడడానికి రానని నాకు మాట ఇవ్వు. 61 00:08:02,640 --> 00:08:06,400 ఒకవేళ కలువాలనుకుంటే ఈ లోకంలోనే కలుద్దాం. 62 00:08:07,040 --> 00:08:10,600 ఈరోజు నా ప్రదర్శన ఉంది. మా కాలేజీకి రా. 63 00:08:11,480 --> 00:08:13,040 ఇక వెళ్ళిపో. 64 00:08:13,480 --> 00:08:15,400 నాకు నిన్ను కోల్పోవాలని లేదు. 65 00:08:20,080 --> 00:08:21,480 వెళ్ళు! 66 00:08:22,440 --> 00:08:23,720 వెళ్ళు, దేవ్! 67 00:08:37,640 --> 00:08:39,760 నువ్వు మృతదేహాన్ని గుర్తించాలి. 68 00:08:45,280 --> 00:08:47,640 అది అటువైపు ఉందని నీకెలా తెలుసు? 69 00:09:30,880 --> 00:09:32,240 ఎక్కడికి వెళ్తున్నావు? 70 00:09:34,480 --> 00:09:36,320 సమయంతో ఆటలు ఆడద్దు. 71 00:10:26,640 --> 00:10:28,320 అయితే? నువ్వు ఏం చూసావు? 72 00:10:29,640 --> 00:10:31,520 -యమ నాడు... -నేను చెబుతాను. 73 00:10:31,600 --> 00:10:34,200 యమ నాడు, థాపా అసలు ఇక్కడికి రాలేదు. 74 00:10:35,200 --> 00:10:37,640 మీరాను తపన్ చంపేసాడు. 75 00:10:38,880 --> 00:10:43,000 -అది మీకు ఎలా తెలుసు? -ఏంటి? 76 00:10:43,840 --> 00:10:45,840 మీరాను తపన్ చంపేసాడని. 77 00:10:46,760 --> 00:10:48,760 నా అంతరాత్మ అలా చెప్పింది. 78 00:10:53,640 --> 00:10:57,760 నేను ముంబైలో వేలకొద్దీ కేసులు ఎలా పరిష్కరించానని అనుకుంటున్నావు? 79 00:11:05,160 --> 00:11:07,080 నాకు మొత్తం కావాలి. 80 00:11:07,920 --> 00:11:09,800 దాంతో ప్రయోజనమేంటి? 81 00:11:10,080 --> 00:11:12,160 మనం ఇద్దరం ఆసుపత్రికి వెళ్ళాలి. 82 00:11:14,080 --> 00:11:15,800 మీ ముక్కుకు ఏమైంది? 83 00:11:16,400 --> 00:11:18,920 నీ కంటి దుర్వాసన. అది కుళ్ళిపోతోంది. 84 00:11:19,920 --> 00:11:25,560 దీనికోసం దేవ్‌పై ప్రతీకారం తీర్చుకుంటాను. 85 00:11:26,240 --> 00:11:30,760 దానికి ఎక్కువ కాలం పట్టదు. త్వరలోనే మనకు చిక్కుతాడు. 86 00:11:31,600 --> 00:11:32,920 దేవ్ నాశనమైపోనీ! 87 00:11:33,200 --> 00:11:35,120 నాకు నా మోకాలు ముఖ్యం, తను కాదు. 88 00:11:40,000 --> 00:11:43,120 ఈ మంత్రతంత్రాల వల్ల నా మోకాలు బాగుపడదు. 89 00:11:43,800 --> 00:11:45,680 ఇది నీ కోసం కాదు. 90 00:11:46,720 --> 00:11:48,920 ఇది నా కంటి కోసం. 91 00:11:49,400 --> 00:11:53,400 ఒకవేళ నా కన్ను కుళ్ళిపోతే, నా మెదడు కూడా కుళ్ళిపోతుంది. 92 00:11:53,560 --> 00:11:55,520 అప్పుడు పిచ్చివాడిని అవుతాను. 93 00:11:56,520 --> 00:11:57,960 మీకు పిచ్చి పట్టడమా? 94 00:12:00,880 --> 00:12:05,600 ఒకసారి అతని శక్తి నాకు దొరికాక, నేను అంతా మార్చేస్తాను. 95 00:12:06,840 --> 00:12:08,440 కానివ్వు. అది పోయు. 96 00:12:25,120 --> 00:12:27,840 ఆ అమ్మాయి శవాన్ని చూసి నేను భయపడి పోయాను. 97 00:12:28,840 --> 00:12:31,280 ఒక క్షణం పాటు, అది పరీ అనుకున్నాను. 98 00:12:33,880 --> 00:12:35,720 ప్రేమ విచిత్రమైనది, దేవ్. 99 00:12:37,200 --> 00:12:40,800 మంచి మనిషి కూడా మతి కోల్పోతాడు. కాదంటావా? 100 00:12:42,760 --> 00:12:44,440 అదేం ప్రేమొ 101 00:12:44,720 --> 00:12:48,920 అతను ఆమెను చంపేంత ద్వేషంగా మారుస్తుంది? 102 00:12:51,120 --> 00:12:55,200 ఆమె ఇంకా కాలేజీ స్టూడెంట్. ఇంకా ఆమెకు చాలా జీవితం ముందుంది. 103 00:12:57,080 --> 00:12:59,440 కొన్నిసార్లు పరీ గురించి దిగులౌతుంది. 104 00:13:00,920 --> 00:13:05,120 ఆమెకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు? నేను వాళ్ళెవరినీ కలవలేదు. 105 00:13:06,520 --> 00:13:08,480 తన ప్రదర్శనకు వెళ్ళరా? 106 00:13:11,800 --> 00:13:13,600 అది ఆమెకు నచ్చుతుందా? 107 00:13:17,160 --> 00:13:18,720 మీరు వెళ్ళాలి. 108 00:13:20,400 --> 00:13:22,320 నీకు అర్థం కాలేదు, దేవ్. 109 00:13:23,480 --> 00:13:25,640 పరీకి నీమా అంటే ఎనలేని ప్రేమ. 110 00:13:26,520 --> 00:13:32,200 ఆమె పోయాక తెలిసింది మా ఇద్దరి మధ్య ఎంత అగాధం ఉందో. 111 00:13:33,600 --> 00:13:36,280 ఆమె మనసులో ఏదో ఉందని తెలుసు, 112 00:13:37,040 --> 00:13:39,280 కానీ నాకు ఏం చెప్పదు. 113 00:13:40,600 --> 00:13:42,400 ఒక సంవత్సరం అయింది, 114 00:13:43,840 --> 00:13:47,080 కానీ ఇంకా తన తల్లి పోయిన దుఃఖంలోంచి బయటకు రాలేదు. 115 00:13:48,160 --> 00:13:52,680 ఇప్పుడు పరీ పరిస్థితి బాగాలేదు. ఆమె మనస్సు, బుద్ధి రెండు కూడా. 116 00:14:15,000 --> 00:14:17,080 వావ్. చాలా బాగున్నావు. 117 00:14:17,360 --> 00:14:18,800 నిజంగానా? 118 00:14:18,960 --> 00:14:20,760 నాకు చాలా ఆందోళనగా ఉంది. 119 00:14:21,440 --> 00:14:23,880 ఈ దుస్తుల్లో స్థానికురాల్లాగే ఉన్నావు. 120 00:14:31,280 --> 00:14:33,040 లోకీ చాలా సరదాగా ఉంటాడు కదా? 121 00:14:33,120 --> 00:14:35,640 ఆ స్క్రిప్ట్ నేనే రాసిచ్చాను కదా. 122 00:14:40,080 --> 00:14:42,400 నువ్వు రాసావా? చాలా బాగుంది. 123 00:14:42,920 --> 00:14:46,200 -కాఫీ తాగడానికి వెళ్దాం పద. -అరె, పింటో. 124 00:14:48,440 --> 00:14:51,000 ఎందుకు? నాతో కాఫీ తాగవా? 125 00:14:53,000 --> 00:14:54,440 సీరియస్‌గా అడుగుతున్నా. 126 00:14:57,320 --> 00:14:58,280 ఎందుకు కాదు? 127 00:15:00,280 --> 00:15:02,880 -నేను సరదాగా అన్నాను. -నువ్వు మరీనూ. 128 00:15:03,400 --> 00:15:06,720 నవ్వుకోడానికి తెలివైనవాడు, కలిసి తిరగడానికి జూలాయివాడు. 129 00:15:07,880 --> 00:15:10,880 ఎవరు, లోకీనా? అతను నాకు తగినవాడు కాదు. 130 00:15:11,560 --> 00:15:13,280 అతను ఇంకా ఎదగలేదు. 131 00:15:13,360 --> 00:15:16,440 -నీకు అతనంటే ఇష్టం అనుకున్నాను. -ఎంత మాత్రం కాదు. 132 00:15:17,720 --> 00:15:19,640 అయితే ఇంకా ఎవరైనా ఉన్నారా? 133 00:16:07,480 --> 00:16:09,080 నాకు మీ సలహా కావాలి. 134 00:16:10,360 --> 00:16:14,200 నేను చివరి ఘడియలో ఉన్నప్పుడు, అతీతానికి వెళ్ళే ప్రయత్నం చేసాను. 135 00:16:15,440 --> 00:16:17,880 కానీ అక్కడే చివరి ఘడియలోనే ఉండిపోయాను. 136 00:16:19,000 --> 00:16:21,520 కానీ ఈ లోకానికి రావాలనుకుంటున్నాను. 137 00:16:21,640 --> 00:16:23,600 నేను పరీని కలవని సమయానికీ. 138 00:16:26,440 --> 00:16:28,400 ఆమెను ఎప్పటికీ కలువలేకపోతే? 139 00:16:29,120 --> 00:16:30,640 నేను బాధ పడతాను. 140 00:16:32,280 --> 00:16:34,320 కానీ ఆమె నన్ను కాలవకపోతే, 141 00:16:35,360 --> 00:16:37,600 నన్ను కోల్పోయినా బాధపడదు. 142 00:16:39,400 --> 00:16:42,440 నువ్వు అదృష్టాన్ని మార్చగలవని అనుకుంటున్నావా? 143 00:16:43,800 --> 00:16:45,520 నేను కూడా అలాగే అనుకున్నాను. 144 00:16:45,800 --> 00:16:50,040 కానీ నాకు అంతా కనిపిస్తుంది. నువ్వు చేయబోయేది అంతా. 145 00:16:51,160 --> 00:16:52,960 నేను నిన్ను ఆపలేను. 146 00:16:55,160 --> 00:16:56,840 ఇప్పుడు ఏం చేయబోతున్నాను? 147 00:16:58,280 --> 00:17:01,400 సమయం వచ్చినప్పుడు తెలుసుకుంటావు. 148 00:17:18,800 --> 00:17:20,280 కేసు పరిష్కారమైంది, కదా? 149 00:17:20,920 --> 00:17:23,800 కానీ మృతదేహం పైన ఉంది. మీరు వెళ్ళి చూడచ్చు... 150 00:17:35,240 --> 00:17:37,720 డీసీపీ అరూప్ సింగ్, సర్. 151 00:17:37,920 --> 00:17:40,040 లింబా రామ్. నార్త్ఈస్ట్ ఎక్స్‌ప్రెస్. 152 00:17:40,440 --> 00:17:42,920 ఈ పని యమ నాడు చేసాడని విన్నాను. 153 00:17:43,040 --> 00:17:43,960 అది అబద్ధం. 154 00:17:44,200 --> 00:17:47,720 కానీ ఆ అబ్బాయి యమ నాడును చూసానని అంటున్నాడు. 155 00:17:48,080 --> 00:17:49,080 అబద్ధం చెప్పాడా? 156 00:17:49,800 --> 00:17:52,320 చార్జిషీట్ ఫైల్ చేసాక మీకే తెలుస్తుంది. 157 00:17:53,760 --> 00:17:55,880 అయితే మీరు కలిసారనమాట. 158 00:17:56,080 --> 00:17:58,760 అవును. మీ బాస్ చాలా తెలివైనవారు. 159 00:17:59,000 --> 00:18:01,880 సాక్ష్యాధారాలుతో, మొత్తం కేసునే పరిష్కరించారు 160 00:18:02,240 --> 00:18:04,040 -అతని కథ... -ఆపు, లింబా. 161 00:18:04,080 --> 00:18:07,760 కథలు చెప్పడం మీ పని. మేము ఇక్కడ నిజమైన పని చేస్తున్నాం. 162 00:18:08,240 --> 00:18:10,520 మీరు బయటి వారిని చాలా నమ్ముతున్నారు. 163 00:18:10,720 --> 00:18:13,800 వెళ్తావా లేక ఆర్‌కేకు నీ కోసం డిన్నర్ చెప్పాలా? 164 00:18:17,920 --> 00:18:21,560 -ఆర్‌కేనా? -అతని అన్న కొడుకు, జైల్లో వంట చేస్తాడు. 165 00:18:24,760 --> 00:18:27,320 సర్, మీరు ఇక్కడ ఏమైనా మర్చిపోయారా? 166 00:18:29,320 --> 00:18:32,720 లేదు నేను ఫోరెన్సిక్ టీమ్‌ను అడగాలని అనుకున్నాను... 167 00:18:32,800 --> 00:18:36,080 ఎందుకు? నా పని సరిగా చేయనని అనుకుంటున్నారా? 168 00:18:36,760 --> 00:18:38,520 లేదు, అలాంటిదేం లేదు. 169 00:18:38,560 --> 00:18:40,560 అయితే ఇక్కడికి రావడం వృథా కదా. 170 00:18:43,440 --> 00:18:45,320 నేను నిన్ను ఇంటి దగ్గర దింపనా? 171 00:18:47,320 --> 00:18:51,440 -చాలా పని ఉంది. రిపోర్టులు ఫైల్ చేయాలి. -అవుననుకో. 172 00:18:53,400 --> 00:18:56,040 సర్, పరాచికానికి అన్నది కూడా అర్థం చేసుకోరు. 173 00:18:57,800 --> 00:18:59,200 ఒక నిమిషం ఆగండి. 174 00:19:26,800 --> 00:19:28,080 ఇక్కడే ఆపండి, సర్. 175 00:19:28,640 --> 00:19:29,920 చాలు. 176 00:19:43,680 --> 00:19:47,880 మీరు టీ తాగుతారా? నేను చక్కటి అల్లం టీ చేస్తాను. 177 00:19:56,800 --> 00:19:57,880 ఎంత మక్కువ! 178 00:20:03,680 --> 00:20:05,000 ప్రేక్షకులను చూడు. 179 00:20:05,680 --> 00:20:08,720 అబ్బాయిలందరి దృష్టి ఆ అమ్మాయిపై ఉంది. 180 00:20:10,000 --> 00:20:12,000 -నీది కూడానా? -నాది కాదు. 181 00:20:13,040 --> 00:20:14,480 ఎందుకు? నువ్వు గెనా? 182 00:20:15,280 --> 00:20:17,480 లేదు, నీతో సంతోషంగా ఉన్నాను అంతే. 183 00:20:19,280 --> 00:20:21,160 ఇది కూడా పింటో రాసాడా? 184 00:20:21,320 --> 00:20:22,400 పింటోనా? 185 00:20:23,800 --> 00:20:26,240 అతను మనం కలిసి ఉన్నామని అనుకుంటున్నాడు. 186 00:20:28,080 --> 00:20:31,440 మనం కలిసి లేకపోతే, నీ జీవితంలో ఇంకా ఎవరున్నారు? 187 00:20:32,920 --> 00:20:36,160 -మీ కూరతరాళ్ళు చాలా మాటకారులు, కదా? -అందరూ మాట్లాడుతారు. 188 00:20:36,960 --> 00:20:39,760 అయితే చెప్పు. అతను ఇక్కడ ఉన్నాడా? 189 00:20:41,080 --> 00:20:42,200 లేడు. 190 00:20:43,040 --> 00:20:46,080 తప్పకుండా మన కాలేజీ వాడు కాదు. సెయింట్ థామసా? 191 00:20:47,480 --> 00:20:48,880 నువ్వు అసలు ఊహించలేవు. 192 00:20:49,200 --> 00:20:51,920 నా దగ్గర లేనిది, అతని దగ్గర ఏముంది? 193 00:20:53,680 --> 00:20:56,200 మక్కువ. ఉత్సాహం. 194 00:20:57,560 --> 00:20:59,320 ఈ ఇద్దరి కంటే చాలా ఎక్కువ. 195 00:21:00,960 --> 00:21:06,040 నన్ను ఒక్క క్షణం చూడడానికి తన జీవితాన్ని పణంగా పెడతాడు. 196 00:21:52,680 --> 00:21:55,960 హా, అమ్మా. గ్లాస్ పడిపోయింది. మీరు పడుకోండి. 197 00:21:57,080 --> 00:21:59,120 మీ అమ్మ గురించి చెప్పలేదు. 198 00:21:59,360 --> 00:22:01,640 కొడుకును అడిగారు, అమ్మను కాదు. 199 00:22:10,040 --> 00:22:11,680 మక్కువ అతిగా అనిపిస్తుంది. 200 00:22:12,480 --> 00:22:15,680 అది ముందుగా నిన్ను చంపి, తర్వాత అది చస్తుంది. 201 00:22:27,760 --> 00:22:29,160 అతను అలాంటివాడు కాదు. 202 00:23:19,920 --> 00:23:21,840 ఆమెను చాలా ప్రేమించేవారు కదా? 203 00:23:24,960 --> 00:23:26,280 ఇంకా ప్రేమిస్తున్నారు. 204 00:23:28,720 --> 00:23:30,760 ప్రమాదం ఎలా జరిగింది? 205 00:23:36,880 --> 00:23:39,040 అది నా తప్పు కూడా. 206 00:23:41,320 --> 00:23:43,640 నేను ఒక పెద్ద విషయం ఆమె నుండి దాచాను. 207 00:23:44,960 --> 00:23:48,160 నిజం చెబితే ఆమెను కోల్పోతానని అనుకున్నాను. 208 00:23:49,360 --> 00:23:51,680 పరీకి చెప్పారా? 209 00:23:56,080 --> 00:23:58,200 ఆమె తనదైన రీతిలో నడుచుకుంటోంది. 210 00:24:00,800 --> 00:24:03,400 నా బాధలు చెప్పి ఆమెను నొప్పించాలని లేదు. 211 00:24:05,280 --> 00:24:07,400 మీరు ఆమెకు చెప్పాలి. 212 00:24:20,360 --> 00:24:21,560 పరీ బాగుందా? 213 00:24:23,240 --> 00:24:25,960 ఆ రాత్రి అరూప్‌తో ఏం జరిగింది? 214 00:24:36,800 --> 00:24:38,040 పరీ? 215 00:24:46,520 --> 00:24:49,080 అరూప్ సర్ 216 00:25:22,360 --> 00:25:26,080 అయితే నేను వెళ్ళే ముందు ఆమెతో ఒకసారి మాట్లాడాలని అంటారు. 217 00:25:33,560 --> 00:25:35,640 ఆమె మనసు బాధపెట్టడం నాకిష్టం లేదు. 218 00:26:31,920 --> 00:26:33,320 పరీ. 219 00:26:40,000 --> 00:26:41,600 నేను వెళుతున్నాను. 220 00:26:43,040 --> 00:26:44,200 ఏమండీ. 221 00:26:44,400 --> 00:26:46,480 -పరీ ఎక్కడైనా కనబడిందా? -లేదు. 222 00:27:13,040 --> 00:27:14,720 వద్దు. 223 00:27:16,000 --> 00:27:17,520 ఏమైంది? 224 00:27:18,680 --> 00:27:20,320 మనం ఇలా చేయలేము. 225 00:27:23,280 --> 00:27:24,480 నాకు అర్థం కాలేదు. 226 00:27:25,120 --> 00:27:27,680 పరీ, మన మధ్య ఏమి ఉండకూడదు. 227 00:27:29,000 --> 00:27:30,760 -ఎందుకు ఉండకూడదు? -ఎందుకంటే... 228 00:27:32,120 --> 00:27:36,720 అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, పరీ. మనం దీన్ని ఇంతటితో ముగిస్తే మంచిది. 229 00:27:37,600 --> 00:27:40,520 మనం ఇలాగే కొనసాగిస్తే, అన్ని నాశనం అవుతాయి. 230 00:27:41,320 --> 00:27:43,240 ఇప్పటికే చేస్తున్నావు, దేవ్. 231 00:27:44,760 --> 00:27:48,280 పరీ, నేను నీ మేలు కోరుకుంటున్నాను. 232 00:27:49,600 --> 00:27:51,600 కానీ ఇది తప్పు. 233 00:27:52,400 --> 00:27:54,600 ఎందుకు? నాన్న వల్లనా? 234 00:28:00,720 --> 00:28:03,160 -పరీ. -ఛీ పో, దేవ్! 235 00:28:05,840 --> 00:28:07,480 నువ్వు భయపడుతున్నావు. 236 00:28:09,520 --> 00:28:11,720 నువ్వు నీ గురించే ఆలోచిస్తావు. 237 00:28:12,480 --> 00:28:14,400 అసలు నువ్వు ఎవరు? 238 00:28:15,000 --> 00:28:18,000 నువ్వు ఒక క్షణం నాతో ఉండాలని అనుకుంటావు. 239 00:28:20,520 --> 00:28:22,880 ఒక క్షణం దూరంగా వెళ్ళాలనుకుంటావు. 240 00:28:28,720 --> 00:28:30,200 నేను వెళ్ళాలి, పరీ. 241 00:28:33,680 --> 00:28:35,200 నన్ను క్షమించు. 242 00:28:42,880 --> 00:28:44,160 ఛీ పో! 243 00:29:29,240 --> 00:29:32,640 దేవ్, నన్ను క్షమించు. నాకు కోపం వచ్చింది. 244 00:29:32,800 --> 00:29:33,800 పరీ? 245 00:29:34,240 --> 00:29:37,200 -దయచేసి వెళ్ళిపోవద్దు. -లేదు, పరీ, తప్పు నాదే. 246 00:29:39,200 --> 00:29:43,040 నేను నిన్ను మరో లోకంలో చూడడానికి రానట్లయితే ఇదంతా జరిగేది కాదు. 247 00:29:43,800 --> 00:29:46,400 దేవ్, నువ్వు నా ప్రాణం కాపాడావు. 248 00:29:47,040 --> 00:29:48,640 నా గురించి ఏం తెలియదు. 249 00:29:49,400 --> 00:29:50,880 అయితే నాకొక అవకాశం ఇవ్వు. 250 00:29:51,400 --> 00:29:53,840 -నన్ను నీతో తీసుకెళ్ళు. -ఏంటి? 251 00:29:55,360 --> 00:29:57,240 లేదు! పరీ, నా మాట విను. 252 00:29:57,320 --> 00:29:59,360 లేదు, నువ్వు నా మాట విను! 253 00:30:00,120 --> 00:30:02,520 నువ్వు వెళితే, నేను కూడా ఇక్కడ ఉండను. 254 00:30:03,440 --> 00:30:06,880 నన్ను నీ వెంట తీసుకెళ్ళు, లేదంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. 255 00:30:08,080 --> 00:30:09,160 సరే. 256 00:30:11,600 --> 00:30:14,520 బస్ స్టాండ్‌కు వస్తాను. నిన్ను త్వరలో కలుస్తాను. 257 00:31:09,480 --> 00:31:12,040 -సర్ నిన్ను రమ్మన్నారు. -ఎందుకు? 258 00:31:14,240 --> 00:31:15,400 ఏం జరిగింది? 259 00:31:20,400 --> 00:31:22,000 కారెక్కు, దేవ్. 260 00:31:25,720 --> 00:31:27,120 రా. 261 00:31:45,200 --> 00:31:46,880 ఎక్కడికి తీసుకెళ్తున్నావు? 262 00:32:18,880 --> 00:32:21,640 అరూప్, ఇది మీరు అనుకుంటున్నది కాదు. 263 00:34:36,160 --> 00:34:38,160 సబ్‌టైటిల్ అనువాద కర్త నల్లవల్లి రవిందర్ రెడ్డి 264 00:34:38,280 --> 00:34:40,280 క్రియేటివ్ సూపర్‌వైజర్ పవన్ కుమార్