1 00:00:14,360 --> 00:00:16,560 దేవ్! 2 00:00:17,400 --> 00:00:21,360 -అసలు విననే వినడు. -చూసావా, వాడి మీద ఎలాంటి ప్రభావం లేదు. 3 00:00:22,000 --> 00:00:25,800 వాడిలో ఏదో తేడా ఉందంటే ఒప్పుకోవేం? 4 00:00:27,400 --> 00:00:29,720 వాడికి బాగవుతుంది. నాకు తెలుసు. 5 00:00:30,920 --> 00:00:32,960 ఇంకా ఎన్ని గుళ్ళకు వెళ్తావు? 6 00:00:33,760 --> 00:00:36,880 చూడు, ఏమైనా మారిందా? లేదు. 7 00:00:37,000 --> 00:00:38,720 ఇక్కడ ఏదైనా మంచి జరగవచ్చు. 8 00:00:42,560 --> 00:00:45,000 మేడమ్, మీరు దేవుణ్ణి ఏదైనా కోరుకుంటారా? 9 00:00:45,120 --> 00:00:48,280 -అవును. -ఇటు రండి. 10 00:01:00,560 --> 00:01:02,080 జాగ్రత్త. 11 00:01:06,600 --> 00:01:09,120 నా కొడుక్కు నయం చేయండి. 12 00:01:17,280 --> 00:01:18,200 దేవ్! 13 00:01:18,280 --> 00:01:22,680 వాళ్ళకు ఇతనేంటో తెలియదు. 14 00:01:22,920 --> 00:01:26,360 మన దగ్గర ఉంటే తనను తాను తెలుసుకుంటాడు. 15 00:01:35,600 --> 00:01:39,160 "ది లాస్ట్ అవర్" 16 00:02:41,360 --> 00:02:44,880 -సర్. -ధన్యవాదాలు. 17 00:02:47,440 --> 00:02:50,920 సర్, సల్ఫర్ ఘాటుకు వాసన పసిగట్టే కుక్కలు ఏం చేయలేకపోయాయి. 18 00:02:52,240 --> 00:02:53,920 అతను ఎక్కడ మాయం అయ్యాడు? 19 00:02:54,000 --> 00:02:55,560 ఉన్నట్లుండి మాయమైపోయాడు. 20 00:02:56,440 --> 00:02:58,080 సర్, అది ఎలా సాధ్యం? 21 00:03:00,080 --> 00:03:03,880 చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడటం సాధ్యం అయినట్లే. 22 00:03:09,960 --> 00:03:14,480 హలో, నేను డాక్టర్ శర్మను. ఎమ్‌బీబీఎస్, ఎమ్‌డీ. 23 00:03:14,560 --> 00:03:17,280 ఢిల్లీలో బంగారు పతకం సాధించాను. 24 00:03:18,640 --> 00:03:20,320 కానీ మీరు చాలా అదృష్టవంతులు. 25 00:03:20,520 --> 00:03:22,000 ఎందుకని అడగరా? 26 00:03:25,160 --> 00:03:27,640 -ఎందుకు? -మీరు వేడినీళ్ళల్లో పడ్డారు. 27 00:03:27,760 --> 00:03:31,400 ఒకవేళ చల్లటి నీళ్ళలో పడి ఉంటే, మీకు హైపోథర్మియా వచ్చేది. 28 00:03:33,000 --> 00:03:35,960 మనం లాబోంగ్‌లోని పాత స్నానాలగదుల దగ్గర ఉన్నాం. 29 00:03:36,080 --> 00:03:41,280 యమ నాడును పట్టుకోవడానికి, పోలీసులు ఇక్కడ సోదా చేసారని సమాచారం. 30 00:03:41,400 --> 00:03:44,600 కానీ అతను పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకున్నాడు. 31 00:03:44,720 --> 00:03:46,120 ఈ యమ నాడు ఎవరు? 32 00:03:46,200 --> 00:03:50,800 అతను వచ్చి, ప్రజలను చంపి మాయమవుతాడు. దానికి పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. 33 00:03:51,400 --> 00:03:54,000 ముందు ఇక్కడ స్వేచ్ఛగా తిరిగే వాళ్ళం, 34 00:03:54,080 --> 00:03:57,880 కానీ ఈ మధ్యన, ఒక నటి మానభంగం, 35 00:03:57,960 --> 00:04:00,960 హత్య జరగడం వల్ల... 36 00:04:01,080 --> 00:04:04,120 మొదట సన్‌రైజ్ పాయింట్, దేవదారు అడవి, హాట్ స్ప్రింగ్. 37 00:04:04,200 --> 00:04:08,760 ఒక స్త్రీగా ఇక్కడ తిరగాలంటే కష్టంగా ఉంది. 38 00:04:09,160 --> 00:04:13,360 ఇప్పుడతను మన పట్టణంలో ఉండచ్చు. పోలీసులతన్ని పట్టుకోవాల్సింది. 39 00:04:13,520 --> 00:04:15,760 ఎక్కడికెళ్ళినా మా అన్నతో వెళతాను. 40 00:04:15,840 --> 00:04:18,240 ఇప్పుడు ఈ పట్టణం సురక్షితంగా లేదు. 41 00:04:18,320 --> 00:04:23,720 ప్రశ్నేమిటంటే, పోలీసుల అసమర్థత వల్ల ఇక ఎవరు యమ నాడు బారిన పడబోతున్నారు? 42 00:04:24,160 --> 00:04:27,360 మనకు ఈ హత్యల అసలు విషయం ఏనాడైనా తెలుస్తుందా? 43 00:04:28,800 --> 00:04:29,920 నిజం... 44 00:04:30,560 --> 00:04:33,680 మీ అమ్మ మరణం వెనుక నిజం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నావా? 45 00:04:33,760 --> 00:04:35,920 నువ్వు తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. 46 00:04:36,080 --> 00:04:39,320 మరీ ఘోరం. నువ్వు నికృష్టురాలివి! 47 00:04:39,360 --> 00:04:40,680 పరీ? 48 00:04:45,240 --> 00:04:46,880 ఏమైంది? 49 00:04:48,240 --> 00:04:49,720 ఏమైంది? 50 00:04:51,760 --> 00:04:53,440 దాదాపుగా పట్టేసుకున్నాం. 51 00:04:57,160 --> 00:04:58,760 నేను తన కంటిని గాయపరిచాను. 52 00:05:02,920 --> 00:05:05,000 అతను భవిష్యత్తును చూసే దానినా? 53 00:05:05,560 --> 00:05:06,800 అవును. 54 00:05:08,680 --> 00:05:10,920 అతను తప్పక వెనక్కి తిరిగి వస్తాడు. 55 00:05:17,080 --> 00:05:20,360 సర్, ఆ దుకాణం నడిపే ముసలావిడ, 56 00:05:20,520 --> 00:05:23,240 మనకు ఫోన్ చేసినామె చనిపోయింది. 57 00:05:48,680 --> 00:05:51,080 సరే, ఫోరెన్సిక్ టీమ్, కాస్త బయటకెళ్ళండి. 58 00:05:51,520 --> 00:05:53,800 నేను దృష్టి పెట్టాలి. ప్లీజ్. 59 00:06:17,640 --> 00:06:19,440 -హలో. -హలో. 60 00:06:20,880 --> 00:06:24,160 -ఎప్పటిలాగేనా? -అవును. 61 00:06:40,720 --> 00:06:44,240 నాకు డీఫిబ్రిలేటర్ దొరక్కపోవడం వల్ల ఇది తెచ్చాను. 62 00:06:45,760 --> 00:06:47,360 పోర్టబుల్ ఈసీజీ మెషీన్. 63 00:06:49,480 --> 00:06:53,920 నిజానికి దగ్గరలోని జిల్లా ఆసుపత్రిలో డీఫిబ్రిలేటర్ ఉంది. 64 00:06:54,520 --> 00:06:57,640 కానీ అది 15 నిమిషాల దూరం ఉండటం వల్ల, మనకు ఉపయోగం లేదు. 65 00:06:59,840 --> 00:07:02,800 అలా ఎందుకని నేను అడగను. 66 00:07:03,200 --> 00:07:04,440 మంచిది. 67 00:07:05,520 --> 00:07:08,760 నిజానికి డాక్టర్ శర్మ నాకు అన్ని వివరించారు. 68 00:07:10,040 --> 00:07:13,600 మెదడు కణాలకు మూడు నాలుగు నిమిషాల పాటు ఆక్సిజన్ అందకపోతే, 69 00:07:13,680 --> 00:07:15,320 మెదడు కణాలు చనిపోతాయి. 70 00:07:16,680 --> 00:07:18,120 మూడు నాలుగు నిమిషాలా? 71 00:07:18,200 --> 00:07:21,840 ఆస్పత్రి ఎంత దూరం ఉంది? 15 నిమిషాలు. 72 00:07:29,880 --> 00:07:32,200 డాక్టర్ శర్మ ఒక విషయం చెప్పారు. 73 00:07:33,200 --> 00:07:37,720 హైపోథర్మియా వల్ల మనిషి చనిపోతాడు, కానీ దాని వల్ల మనిషి బ్రతుకుతాడు కూడా. 74 00:07:37,800 --> 00:07:41,240 చలికి గడ్డకట్టిన మెదడు ఆక్సిజన్ లేకుండా బ్రతుకుతుంది. 75 00:07:43,280 --> 00:07:46,000 అది మంచిది. మన దగ్గర ఐస్ ప్యాకులున్నాయి కదా? 76 00:07:59,640 --> 00:08:03,560 సర్, ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిన వ్యక్తే 77 00:08:03,920 --> 00:08:06,040 ప్రతివారం ఇక్కడికి వస్తాడు. 78 00:08:06,840 --> 00:08:09,880 సర్, అతను పైన ‌హాట్ స్ప్రింగ్ క్యాబిన్‌లో ఉంటాడు. 79 00:08:14,680 --> 00:08:16,400 ఒక కత్తి కొనడం మరిచిపోయాను. 80 00:08:23,640 --> 00:08:26,280 జాగ్రత్త, అది చాలా పడునుగా ఉంది. 81 00:08:28,280 --> 00:08:29,920 ఎంత పదునైనది? 82 00:08:44,760 --> 00:08:49,200 క్లాసులు అయిపోయాక ఈతకు వెళతాను. ఆ తర్వాత కేబుల్ కారులో ఇంటికొస్తాను. 83 00:09:02,240 --> 00:09:03,240 సర్. 84 00:09:37,640 --> 00:09:39,520 మీ నాన్నను అనుమానిస్తున్నావు. 85 00:09:40,880 --> 00:09:44,240 ఎందుకంటే మీ అమ్మ చనిపోయింది. అతను బతికాడు. 86 00:09:44,720 --> 00:09:47,480 ఇది తెలిసి ఎలా బ్రతుకుతావు? 87 00:09:48,400 --> 00:09:51,640 దీనికన్నా చావడం నయం. 88 00:10:31,880 --> 00:10:33,320 దేవ్? 89 00:11:14,880 --> 00:11:16,680 దేవ్, మేలుకో! 90 00:11:24,080 --> 00:11:25,400 ఆతని ప్రాణం పోతోంది. 91 00:12:44,120 --> 00:12:46,280 బాధ పడకమ్మా. 92 00:12:46,440 --> 00:12:49,200 నాకేం కాలేదు. పరీ... 93 00:12:57,360 --> 00:12:59,080 తనింకా వెంటిలేటర్ మీదున్నాడు. 94 00:13:01,440 --> 00:13:04,200 మీరు అతన్ని చెరువులో ముంచడం మంచిదయింది. 95 00:13:04,880 --> 00:13:07,240 అతని శరీరం చల్లబడి బ్రతికిపోయాడు. 96 00:13:07,320 --> 00:13:08,560 కానీ? 97 00:13:08,880 --> 00:13:13,760 అతని గుండెలో ఎలాంటి అడ్డంకి లేదు. అందుకే గుండెపోటు ఎందుకొచ్చిందో చెప్పలేము. 98 00:13:13,840 --> 00:13:16,320 అది గుండె హఠాత్సంకోచం కావచ్చు. 99 00:13:16,800 --> 00:13:19,840 -అంటే అది మళ్ళీ రావచ్చన్నమాట. -సరిగ్గా చెప్పారు. 100 00:13:23,720 --> 00:13:26,280 ఎవరు వెంటిలేటర్ మీద ఉన్నారు? మీ డ్రైవరా? 101 00:13:26,760 --> 00:13:28,640 లేదు. దేవ్. 102 00:13:30,640 --> 00:13:32,600 నిజానికి అతనికి గుండెపోటోచ్చింది. 103 00:13:33,400 --> 00:13:36,360 ఆసుపత్రికి తీసుకు రావడానికి చాలా సమయం పట్టేది. 104 00:13:36,440 --> 00:13:41,000 అదృష్టవశాత్తు, లిపిక నాకు హైపోథర్మియా గురించి చెప్పింది. 105 00:14:12,320 --> 00:14:14,840 పరీ, బాగానే ఉన్నావా? 106 00:14:16,560 --> 00:14:18,440 తనికి గుండెపోటెలా వచ్చింది? 107 00:14:19,600 --> 00:14:22,720 మేము ఒక కేసు మీద పని చేస్తుండగా, హఠాత్తుగా జరిగింది. 108 00:14:23,080 --> 00:14:24,440 అలా హఠాత్తుగా జరిగిందా? 109 00:14:25,680 --> 00:14:28,520 -అవును. -ఆ సమయంలో ఎవరైనా చనిపోయారా? 110 00:14:29,600 --> 00:14:32,960 అవును. ఒక ముసలావిడ. నీకు ఎలా తెలుసు? 111 00:14:34,160 --> 00:14:35,600 ఊరకే అలా. 112 00:14:59,880 --> 00:15:02,800 అమ్మూ, మనం ఎక్కడ ఉన్నాం? 113 00:15:04,120 --> 00:15:08,160 జాగ్రత్తగా గమనించు. నీకే తెలుస్తుంది. 114 00:15:13,040 --> 00:15:14,280 అది మీ కోసం వస్తోందా? 115 00:15:16,000 --> 00:15:18,160 అమ్మూ, ఈ శక్తి నాకు వద్దు. 116 00:15:19,120 --> 00:15:23,480 -అది మీ ప్రాణాలను తిరిగి తీసుకురాదు. -ఈ శక్తి నీ సంతోషానికి కాదు, దేవ్. 117 00:15:23,600 --> 00:15:27,240 ఇది ఆత్మలను మరో లోకానికి పంపడానికి ఉపయోగపడుతుంది. 118 00:16:08,840 --> 00:16:10,200 హే. 119 00:16:12,320 --> 00:16:14,560 ఇక్కడ ఏం చేస్తున్నావు? వెళ్దాం పద. 120 00:16:19,520 --> 00:16:22,120 చిరుతపులులు. సింహాలు. తోడేళ్ళు. 121 00:16:46,520 --> 00:16:48,040 స్వాగతం, దేవ్. 122 00:16:50,280 --> 00:16:51,560 ఏమైంది? 123 00:16:52,360 --> 00:16:53,640 ఏం లేదు. 124 00:16:55,080 --> 00:16:57,040 నువ్వు చస్తూ చస్తూ బ్రతికావు. 125 00:16:58,600 --> 00:17:02,600 కానీ నీకిలా మళ్ళీ మళ్ళీ ఎందుకు అవుతోంది? 126 00:17:03,200 --> 00:17:05,480 -ఏం లేదు. -ఏం లేదా? 127 00:17:06,880 --> 00:17:08,560 నువ్వు చనిపోయేవాడివి, దేవ్. 128 00:17:09,480 --> 00:17:11,160 ఈరోజు నుండి ఇవన్ని వద్దు. 129 00:17:12,320 --> 00:17:15,800 అది తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం నాకొక కాగితం కావాలి. 130 00:17:26,280 --> 00:17:30,880 థాపా ఆవిడను చంపడానికి ముందు, ఫుట్‌బాల్ ఆటగాడి దగ్గర డ్రగ్స్ కొన్నాడు. 131 00:17:31,640 --> 00:17:34,080 అతనికి థాపా తెలిసి ఉండచ్చు. 132 00:17:57,760 --> 00:17:59,080 బాగా ఆడావు. 133 00:18:02,640 --> 00:18:04,200 ఇదే నీ చివరి ఆట కావచ్చు. 134 00:18:06,080 --> 00:18:07,800 నీకు పిచ్చా? 135 00:18:10,720 --> 00:18:13,200 నేను ఏం చేసాను, సర్? నేను ఏం చేసాను? 136 00:18:14,280 --> 00:18:16,800 నాకు నీ కస్టమర్ సమాచారం కావాలి. 137 00:18:17,240 --> 00:18:19,800 -కస్టమరా? -నువ్వు అతనికి డ్రగ్స్ అమ్మావు. 138 00:18:19,960 --> 00:18:22,800 -ఏం డ్రగ్స్? -నిజంగానా? 139 00:18:27,080 --> 00:18:29,320 దీనికి ప్రిస్క్రిప్షన్ ఉందా? 140 00:18:29,480 --> 00:18:33,960 రావోంగ్‌లో ముసలావిడ దుకాణం దగ్గర 141 00:18:34,440 --> 00:18:36,480 ఇతను ఎక్కడ ఉంటాడు? 142 00:18:36,720 --> 00:18:39,560 సర్, ఇతను పోలీస్ స్టేషన్‌లోనే మాట్లాడేలా ఉన్నాడు. 143 00:18:39,760 --> 00:18:41,560 లేదు, నేను చెప్తాను. 144 00:18:44,040 --> 00:18:48,040 సర్, అతని అడ్రసు గాని, నంబరు గాని నాకు తెలియదు. 145 00:18:48,280 --> 00:18:50,320 అతను మెకానిక్. 146 00:18:50,680 --> 00:18:56,200 కానీ నేను రావోంగ్‌లో ప్రతి బుధవారం ముసలావిడ దుకాణానికి వెళ్తానని తనకు తెలుసు. 147 00:18:56,520 --> 00:18:59,480 బహుశా వచ్చే బుధవారం అతను మీకు అక్కడ దొరకవచ్చు. 148 00:18:59,760 --> 00:19:01,560 నాకు తెలిసింది అంతే. 149 00:19:03,800 --> 00:19:07,320 సరే, ప్రస్తుతానికి నిన్ను వదిలేస్తున్నాను. 150 00:19:07,480 --> 00:19:09,320 కానీ వారం రోజులకు మాత్రమే. 151 00:19:09,560 --> 00:19:12,880 వచ్చేవారం అతను నీకు కాల్ చేస్తే, నువ్వు నాకు కాల్ చేయాలి. 152 00:19:13,680 --> 00:19:15,800 అతను కాల్ చేయాలని కోరుకో. 153 00:19:24,000 --> 00:19:25,480 ఇంకా బాంగో. 154 00:19:25,560 --> 00:19:29,400 ఇవన్నీ తెలిసిన మెకానిక్ షాపులు. అందుకే ముందిక్కడ ప్రయత్నిద్దాం. 155 00:19:29,480 --> 00:19:33,280 థాపా నిజంగా మెకానిక్ అయితే, అతన్ని ఎవరో ఒకరు తప్పక గుర్తుపడతారు. 156 00:19:34,680 --> 00:19:36,320 సమాంతర బృందం తయారుచేయండి. 157 00:19:36,400 --> 00:19:39,160 చిన్న రోడ్లపై చిన్న మెకానిక్ షాపులల్లో అడగండి. 158 00:19:39,520 --> 00:19:41,160 ఇన్‌ఫార్మర్లను దింపండి. 159 00:19:42,400 --> 00:19:45,760 అతను గాయపడ్డాడు. వాళ్ళ దగ్గర వాహనాలు లేవు. 160 00:19:45,960 --> 00:19:47,640 ఎక్కువ దూరం వెళ్లలేరు. 161 00:19:50,880 --> 00:19:52,400 అతని కన్నుకు గాయం అయింది. 162 00:19:52,520 --> 00:19:54,760 అతనికి మామూలు డాక్టర్లతో ఉపయోగం లేదు. 163 00:19:55,080 --> 00:19:57,080 ఏదైనా పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలి. 164 00:19:57,800 --> 00:20:00,400 ఈసారి వాళ్ళు తప్పించుకోకూడదు. 165 00:20:10,240 --> 00:20:14,080 -హా, రాజ్, చెప్పు. -సర్, మనకు కొత్త సమాచారం అందింది. 166 00:20:14,160 --> 00:20:18,440 ఒక హిప్పీ యమ నాడు, థాపాలను జీరో పాయింట్ దగ్గర చూసానన్నాడు. 167 00:20:23,800 --> 00:20:25,800 -రెడీనా? -హా, ఒక నిమిషం. 168 00:20:27,320 --> 00:20:29,080 బాగానే ఉన్నావా, దేవ్? 169 00:20:29,800 --> 00:20:31,040 అవును. 170 00:20:41,800 --> 00:20:44,040 హిప్పీ ఏమంటాడో చూద్దాం. 171 00:20:49,440 --> 00:20:51,760 అక్కడ ఉన్నాను. వారటు నుండి వచ్చారు. 172 00:20:52,080 --> 00:20:54,240 చల్లగా ఉందని వారికి టీ ఇచ్చాను. 173 00:20:54,520 --> 00:20:56,680 -ఎక్కడికి వెళ్లారో చెప్పారా? -లేదు. 174 00:20:56,920 --> 00:20:58,720 పొడుగు వ్యక్తి గమ్మత్తైనవాడు. 175 00:20:58,920 --> 00:21:01,880 "జీవితంలో చావు ఒక్కటే నిజం," అని అన్నాడు. 176 00:21:01,960 --> 00:21:05,880 ఇంకా ఏదో చెప్పాడు. "చావు మన శత్రువు కాదు, మిత్రుడు," అని అన్నాడు. 177 00:21:05,960 --> 00:21:07,960 సరే, అర్థమైంది. 178 00:21:08,040 --> 00:21:10,960 ఈ జ్ఞానమంతా ప్రసాదించాక వాళ్ళు ఎటు వైపు వెళ్ళారు? 179 00:21:11,040 --> 00:21:12,320 ఇటువైపు. 180 00:21:16,800 --> 00:21:18,240 అక్కడ ఏముంది? 181 00:21:19,520 --> 00:21:20,800 సరిహద్దు. 182 00:21:27,280 --> 00:21:30,800 కొన్నాళ్ళుగా పోలీసులు వెతుకుతున్న యమ నాడు, థాపా, 183 00:21:30,880 --> 00:21:33,200 సరిహద్దు దాటి పారిపోయారు. 184 00:21:44,960 --> 00:21:48,880 ఆర్జూ హత్య, మానభంగం కేసుతో మొదలైన భయంకరమైన సంఘటనలు 185 00:21:48,960 --> 00:21:50,800 ఇక ముగిసినట్లు తెలుస్తోంది. 186 00:21:56,120 --> 00:21:58,560 ఈ శక్తి నీ సంతోషానికి కాదు, దేవ్. 187 00:22:22,680 --> 00:22:25,480 చూడండి, అందరూ మీరు పిచ్చివారని అనుకుంటారు. 188 00:22:28,120 --> 00:22:30,720 కానీ మీరు కూడా ఒక షామన్ అని నాకు తెలుసు. 189 00:22:33,400 --> 00:22:35,640 నేను ఆత్మ నుండి దూరం పోయినప్పుడల్లా, 190 00:22:36,840 --> 00:22:39,040 నా శ్వాస ఎందుకు ఆగిపోతుంది? 191 00:22:39,160 --> 00:22:41,720 ఆత్మలకు దూరంగా వెళ్ళడం నిషిద్ధం. 192 00:22:41,960 --> 00:22:45,640 కాల ప్రవాహంతో ఎక్కడికైనా వెళ్ళచ్చు. 193 00:22:46,920 --> 00:22:48,480 నేను ఏం చేయాలి? 194 00:22:52,040 --> 00:22:54,040 అమ్ము మాత్రమే దానిలో నిష్ణాతురాలు. 195 00:22:56,640 --> 00:23:01,480 నీ శక్తులు లేకుండా యమ నాడు జ్ఞానం అసంపూర్ణం. 196 00:23:02,560 --> 00:23:07,160 నువ్వు చివరి ఘడియలోకి వెళ్తావు. అసలు రహస్యం అక్కడే ఉంది. 197 00:23:16,760 --> 00:23:19,920 -లిపికా? హాయ్. -హాయ్! 198 00:23:22,640 --> 00:23:24,400 అది పరీ కోసమా? 199 00:23:25,000 --> 00:23:27,640 అవును, తనకు నచ్చుతుందని అనుకుంటాను. 200 00:23:28,360 --> 00:23:31,160 ఆమెకు నచ్చుతుంది. సర్, మీ అభిరుచి బాగుంది. 201 00:23:31,920 --> 00:23:33,120 ధన్యవాదాలు. 202 00:23:34,280 --> 00:23:38,160 -ఇది ఎలా ఉంది? -బాగుంది. ఇది అబూ కోసమా? 203 00:23:40,960 --> 00:23:42,640 లేదు. నా బాయ్ ఫ్రెండ్ కోసం. 204 00:23:44,880 --> 00:23:47,160 లేదు, సర్. ఇది అబూ కోసం. 205 00:23:49,280 --> 00:23:50,480 అతనికీ నచ్చుతుంది. 206 00:23:51,760 --> 00:23:54,120 -మళ్ళీ కలుస్తాను. -సరే. 207 00:23:55,160 --> 00:23:56,600 లిపికా... 208 00:23:57,680 --> 00:23:59,360 నాతో డిన్నర్ చేస్తావా? 209 00:24:01,720 --> 00:24:03,080 సరే, తప్పకుండా. 210 00:24:04,280 --> 00:24:05,120 ఉంటాను. 211 00:24:13,080 --> 00:24:15,400 అమ్మా, నువ్వు నాకు ఎందుకు కనిపించవు? 212 00:24:20,080 --> 00:24:21,480 నువ్వు బాగున్నావా? 213 00:24:23,720 --> 00:24:25,400 మళ్ళీ ఎందుకు వచ్చావు? 214 00:24:26,920 --> 00:24:28,600 నీకు ఏం కాదు కదా. 215 00:24:29,400 --> 00:24:32,160 ఆత్మలను వదిలి వెళ్ళడం నిషిద్ధమని చెప్పావు కదా? 216 00:24:36,320 --> 00:24:40,240 అందుకే ఆ రోజు కూడా పూల్‌లోంచి మాయమయ్యావు. 217 00:24:41,320 --> 00:24:42,960 ఎందుకంటే చనిపోతున్నావు. 218 00:24:44,120 --> 00:24:48,560 నన్ను చూడడానికి మళ్ళీ ఇలా రానని మాటివ్వు. 219 00:24:55,760 --> 00:24:56,800 అది చూప్తాను. 220 00:24:56,880 --> 00:24:58,960 ఇంకా ఎవరైనా వస్తున్నారా? 221 00:24:59,480 --> 00:25:00,520 దేవ్ కావచ్చు. 222 00:25:02,840 --> 00:25:05,160 ఓ, అతను కూడా వస్తున్నాడని అనుకోలేదు. 223 00:25:06,560 --> 00:25:09,880 అతని పునరాగమనాన్ని వేడుక చేసుకుందామని అనుకున్నాను. 224 00:25:14,520 --> 00:25:16,120 -చీర్స్. -చీర్స్. 225 00:25:20,200 --> 00:25:21,640 సిల్లీగా కనిపిస్తున్నా. 226 00:25:22,160 --> 00:25:23,880 లేదు, చాలా అందంగా ఉన్నావు. 227 00:25:29,440 --> 00:25:32,840 దేవ్. దేవుని దయవల్ల బాగున్నావు. 228 00:25:33,920 --> 00:25:36,600 నా దగ్గరకు వచ్చినప్పుడు శ్వాస పీల్చుకోలేవు. 229 00:25:37,120 --> 00:25:39,520 నీ దగ్గరకా? ఎప్పుడు? 230 00:25:39,800 --> 00:25:44,240 నన్ను చూడడానికి మళ్ళీ అలా రానని నాకు మాటిచ్చావు. 231 00:25:46,920 --> 00:25:48,880 కలవాలని అనుకుంటున్నావు కదా? 232 00:25:53,560 --> 00:25:54,840 పద. 233 00:26:03,880 --> 00:26:05,160 పరీ. 234 00:26:10,320 --> 00:26:12,080 నువ్వు చాలా అందంగా ఉన్నావు. 235 00:26:17,120 --> 00:26:19,200 రా, దేవ్. ఏం తీసుకుంటావు? 236 00:26:20,280 --> 00:26:22,240 -నీళ్ళు? -తప్పకుండా. 237 00:26:22,760 --> 00:26:24,160 వచ్చి కూర్చో. 238 00:26:35,360 --> 00:26:37,800 దేవ్‌కు. చనిపోయి తిరిగి వచ్చినందుకు. 239 00:26:39,040 --> 00:26:40,320 దేవ్‌కు. 240 00:26:58,720 --> 00:27:00,520 నాకు ఇంకొక డ్రింక్ కావాలి. 241 00:27:00,680 --> 00:27:04,400 -నేను కూడా ఒకటి తీసుకోవచ్చా? -వద్దు. 242 00:27:09,640 --> 00:27:12,000 -నేను ఇంకొకటి తీసుకుంటాను. -తప్పకుండా. 243 00:27:12,640 --> 00:27:14,640 -ధన్యవాదాలు. -మన్నించాలి. 244 00:27:19,160 --> 00:27:21,320 నేను వచ్చి ఏమున్నాయో చూస్తాను. 245 00:27:21,400 --> 00:27:22,240 సరే. 246 00:27:23,480 --> 00:27:28,560 చూడు, మీ అమ్మను ఎంత తొందరగా మర్చిపోయాడు. నిన్ను కూడా మర్చిపోతాడు. 247 00:27:29,160 --> 00:27:30,840 నోరు మూసుకో! 248 00:27:31,920 --> 00:27:33,200 ఏమైంది? 249 00:27:37,520 --> 00:27:38,760 పరీ, 250 00:27:39,280 --> 00:27:41,280 నువ్వు నాకు ఏమైనా చెప్పవచ్చు. 251 00:27:45,160 --> 00:27:47,480 దేవ్, నాకు కొన్ని గొంతులు వినబడతాయి. 252 00:27:49,040 --> 00:27:50,120 ఏం గొంతులు? 253 00:27:50,840 --> 00:27:54,560 దేవ్, ఆ గొంతులు అరిచి నాకు ఏవేవో చెప్పటానికి ప్రయత్నిస్తాయి. 254 00:27:55,800 --> 00:27:57,960 నాకు అవి అంటే భయమేయడం మొదలైంది. 255 00:27:59,800 --> 00:28:02,760 నన్ను నేనే ఏమైనా చేసుకుంటానేమో అనిపిస్తుంది. 256 00:28:04,440 --> 00:28:06,400 పరీ, అవి కేవలం గొంతులే. 257 00:28:07,320 --> 00:28:09,520 అవి నీతో ఏం చేయించలేవు. 258 00:28:12,200 --> 00:28:15,880 -నాకు పిచ్చి పడుతోందా, దేవ్? -లేదు, పరీ. 259 00:28:17,080 --> 00:28:18,520 నీకు పిచ్చి పట్టడం లేదు. 260 00:28:20,640 --> 00:28:23,720 పరీ, అందరూ చూడలేని, వినలేని వాటిని 261 00:28:24,000 --> 00:28:26,320 కొందరు చూడగలరు, వినగలరు. 262 00:28:29,280 --> 00:28:30,920 ఏ గొంతులపై దృష్టి పెట్టాలో 263 00:28:31,600 --> 00:28:33,920 నిర్ణయించుకోవాల్సింది నువ్వే. 264 00:28:41,160 --> 00:28:43,760 దేవ్, నువ్వు దగ్గరుంటే నాకు బాగుంటుంది. 265 00:28:45,680 --> 00:28:47,160 నువ్వు వస్తావా? 266 00:28:49,480 --> 00:28:50,840 ఎక్కడికి? 267 00:28:56,720 --> 00:29:01,200 -లేదు, నేనలా లేను. -బాగా తాగలేదేమో గాని, మత్తులో ఉన్నావు. 268 00:29:12,520 --> 00:29:15,280 -నేను బయల్దేరాలనుకుంటాను. -నేనూ అదే అనుకుంటా. 269 00:29:15,360 --> 00:29:17,400 పరీ, అమర్యాదగా మాట్లాడకు. 270 00:29:17,480 --> 00:29:20,320 అయితే మీరే ఉండి సంతోషించండి. నేను వెళ్ళిపోతాను. 271 00:29:24,640 --> 00:29:26,720 -పరీ! -అరూప్. 272 00:29:27,080 --> 00:29:30,200 ఆమెను కాస్త ఏకాంతంగా ఉండననివ్వండి. ఆమెకు ఏం కాదు. 273 00:29:35,920 --> 00:29:37,160 పరీ? 274 00:29:48,320 --> 00:29:51,720 నీకు మతి పోయిందా? ముందు కిటికీ మూసేయ్! 275 00:30:08,800 --> 00:30:11,520 థాపా, ఈ ప్రదేశం బాగుంది. 276 00:30:11,640 --> 00:30:14,080 పోలీసులు మనకోసం ఇక్కడ వెతకరు. 277 00:30:15,720 --> 00:30:17,240 ఇది దేవ్ గుడిసె. 278 00:30:19,000 --> 00:30:22,160 నాకు యమ నాడు తెలుసు. అతన్ని అంత తొందరగా పట్టుకోలేము. 279 00:30:23,240 --> 00:30:26,160 మనం అతన్ని రెచ్చగొట్టి బయటకు రప్పించాలి. 280 00:30:26,480 --> 00:30:30,440 అంటే ఏంటి? అంటే పులికి మేకను ఎరగావేసి పట్టినట్లా? 281 00:30:32,600 --> 00:30:34,360 ఎర ఎవరు? 282 00:30:35,640 --> 00:30:37,520 -నేను. -అదేం వద్దు. 283 00:30:38,360 --> 00:30:41,240 అరూప్, అతన్ని పట్టుకునే ఏకైక మార్గం ఇదే. 284 00:30:42,320 --> 00:30:44,000 వాడికి కావలసింది నా వద్దఉంది 285 00:30:48,360 --> 00:30:51,120 వెళ్ళి డాక్టరుకు చూపించుకో. లేదంటే చీముపట్టి 286 00:30:51,680 --> 00:30:54,320 -నువ్వు చనిపోతావు. -పిచ్చోడా! 287 00:30:54,800 --> 00:30:58,480 నేను అందరి చావును చూడగలను. నీది కూడా! 288 00:31:07,040 --> 00:31:09,320 నాకు ఏమీ కనిపించడం లేదు! 289 00:31:29,640 --> 00:31:31,560 ఏం రహస్యాలను దాచి పెడుతున్నావు? 290 00:31:56,840 --> 00:31:58,640 ఆలస్యమైంది. నేను వెళ్ళాలి. 291 00:32:01,360 --> 00:32:02,640 ఒక్క నిమిషం. 292 00:32:05,360 --> 00:32:07,720 నా దగ్గర అప్పుడు శ్వాస పీల్చుకోలేవు. 293 00:32:08,600 --> 00:32:11,880 ఒక నిమిషం ఆగండి. ఎవరో చనిపోతారు. 294 00:32:13,000 --> 00:32:14,560 నీకెలా తెలుసు? 295 00:32:16,040 --> 00:32:17,240 నాకు తెలుసు అంతే. 296 00:32:19,880 --> 00:32:21,400 హా, రాజ్, చెప్పు. 297 00:32:23,040 --> 00:32:24,200 ఏంటి? 298 00:32:26,360 --> 00:32:28,520 హా. మేము వస్తున్నాం. 299 00:32:30,320 --> 00:32:32,680 సర్, కేబుల్ కారులో శవం దొరికిందట. 300 00:32:32,760 --> 00:32:33,840 ఇంకా? 301 00:32:34,520 --> 00:32:36,640 ఆ శవం ఒక టీనేజీ అమ్మాయిది. 302 00:32:40,840 --> 00:32:41,760 పరీ. 303 00:34:35,560 --> 00:34:37,560 ఉపశీర్షికలు అనువదించినది నల్లవల్లి రవిందర్ రెడ్డి 304 00:34:37,640 --> 00:34:39,640 క్రియేటివ్ సూపర్‌వైజర్ పవన్ కుమార్