1 00:00:40,680 --> 00:00:42,120 అతను దేవ్ కాదు. 2 00:00:48,760 --> 00:00:52,440 ది లాస్ట్ హార్" 3 00:01:52,680 --> 00:01:54,200 -శభాష్ రాజ్. -థాంక్స్ సర్. 4 00:02:03,440 --> 00:02:06,160 ఇతను టీ ఫ్యాక్టరీ దగ్గర కనిపించిన థాపా కదా? 5 00:02:06,240 --> 00:02:07,840 అవును. 6 00:02:07,920 --> 00:02:12,320 సర్, చూడండి. డ్రైవర్ ఎవరినో చూసి భయపడి పారిపోతున్నట్లుంది. 7 00:02:12,520 --> 00:02:14,600 -యమ నాడు. -ఎవరు? 8 00:02:14,720 --> 00:02:17,600 -అది అతనే... -లిపికా, 9 00:02:17,720 --> 00:02:19,600 ఆచూకీ తెలపమని ప్రకటన ఇవ్వండి. 10 00:02:20,040 --> 00:02:22,240 -ఇదిగో. -సరే. 11 00:02:22,360 --> 00:02:24,160 రాజ్, నాతో రా. 12 00:02:29,560 --> 00:02:32,040 నువ్వు ఈ విషయాలు అందరిముందు చర్చించకూడదు. 13 00:02:32,120 --> 00:02:36,840 నేను ఈ కేసును పరిష్కరించడానికి షామన్ మంత్రవిద్యలు వాడుకుంటున్నానని 14 00:02:36,880 --> 00:02:39,880 కమిషనర్ భూటియాకు తెలిస్తే, కేసులోంచి తీసేస్తారు. 15 00:02:40,280 --> 00:02:42,880 ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండాలి. 16 00:02:44,240 --> 00:02:45,720 సరే. 17 00:02:48,560 --> 00:02:51,040 అయితే నువ్వు చెప్పిన ట్రక్కు దొరికింది. 18 00:02:51,360 --> 00:02:54,520 రాంగ్ సైడ్‌లో నడిపినట్లుగా డ్రైవర్ ఒప్పుకున్నాడు. 19 00:02:54,640 --> 00:02:56,880 దాని వల్లే ప్రమాదం జరిగింది. 20 00:02:57,000 --> 00:02:58,960 -నన్ను పరీక్షించారా? -తప్పలేదు. 21 00:02:59,960 --> 00:03:03,160 నీ యమ నాడు కథను నమ్మి 22 00:03:03,560 --> 00:03:05,160 ఉద్యోగం పణంగా పెడుతున్నా. 23 00:03:07,320 --> 00:03:08,520 సరే. 24 00:03:09,400 --> 00:03:12,000 మరొక విషయం. నీ ప్రాణానికి ప్రమాదం ఉండవచ్చు. 25 00:03:12,080 --> 00:03:16,400 అందుకని నీ కోసం మార్కెట్ ప్రాంతంలో ఒక క్యాబిన్ ఏర్పాటు చేసాను. 26 00:03:19,040 --> 00:03:20,160 సరే. 27 00:03:20,240 --> 00:03:23,080 కానీ ముందు నేను ఇంటికెళ్ళి, సామాన్లు తీసుకోవాలి. 28 00:03:23,160 --> 00:03:24,000 సరే. 29 00:03:25,720 --> 00:03:30,560 ఒకటి, రెండు, మూడు, నాలుగు, 30 00:03:30,640 --> 00:03:35,480 ఐదు, ఆరు, ఏడు. తిరగండి. 31 00:03:37,400 --> 00:03:38,440 నమస్కరించండి. 32 00:03:38,560 --> 00:03:42,200 -ఒకటి... -చాలా ఆనందంగా ఉంది, కదా? 33 00:03:42,880 --> 00:03:45,200 ఇంత తొందరగా మర్చిపోయావా 34 00:03:47,480 --> 00:03:49,600 ఆ రోజు ఏం జరిగిందో. 35 00:03:50,720 --> 00:03:52,600 అదంతా ఎలా జరిగిందో. 36 00:03:53,600 --> 00:03:55,200 నా మానాన నన్ను వదిలెయ్. 37 00:03:56,800 --> 00:03:58,040 బాగున్నావా? 38 00:03:58,880 --> 00:04:00,480 ఏదో బాధలో ఉన్నట్టున్నావు. 39 00:04:02,600 --> 00:04:04,800 అన్నట్లు చాలా బాగా డాన్స్ చేస్తావు. 40 00:04:07,200 --> 00:04:10,560 నిజానికి నేను చాలా బాగా డాన్స్ చేస్తాను. బాంగ్రాకు రాజును. 41 00:04:15,880 --> 00:04:17,920 అన్నట్లు ఇది ఎలా జరిగింది? 42 00:04:21,120 --> 00:04:23,520 మా అమ్మానాన్నలు చిన్నప్పుడే చనిపోయారు. 43 00:04:24,680 --> 00:04:27,720 మా బాబాయ్ పోలియో వ్యాక్సిన్ అవసరం లేదనుకున్నాడు. 44 00:04:28,520 --> 00:04:33,240 కొన్నిసార్లు చాలా బాధగా ఉంటుంది. నా కాలే నా గుర్తింపు అయినట్లనిపిస్తుంది. 45 00:04:36,320 --> 00:04:37,880 అంతకు మించి ఎవరూ చూడరు. 46 00:04:38,600 --> 00:04:39,880 ఎక్కడికి వెళ్ళావు? 47 00:04:42,120 --> 00:04:43,600 పింటో ఇంకా వాడి పాడు బుద్ది. 48 00:04:43,680 --> 00:04:45,160 నీకు ఏం చెప్పాడు? 49 00:04:45,240 --> 00:04:48,040 -పింటో పాడు బుద్దినా? -తక్కువ అంచనా వేయొద్దు. 50 00:04:48,120 --> 00:04:52,360 అతను తన కాళ్ళతో చేయలేనిది చేతులతో చేస్తాడు. 51 00:04:52,440 --> 00:04:55,360 సరే, పదండి, డ్రింక్స్, కరోకేకు వెళ్దాం. 52 00:04:55,640 --> 00:04:58,920 -వద్దు. బాబాయ్ నా కోసం ఎదురు చూస్తారు. -అయితే? 53 00:05:01,720 --> 00:05:03,800 -సరే. -పదండి. వెళదాం. 54 00:05:17,560 --> 00:05:19,520 నువ్వు? మళ్ళీ వచ్చావా? 55 00:05:20,320 --> 00:05:21,560 ఎవరు? 56 00:05:22,240 --> 00:05:24,360 మరోసారి అబద్ధం చెప్పొద్దు. 57 00:05:29,880 --> 00:05:33,560 -ఎవరితో మాట్లాడుతున్నావు? -ఎవరో కనిపించినట్లు అనిపించింది. 58 00:05:33,640 --> 00:05:35,080 పద. వెళదాం. 59 00:05:36,160 --> 00:05:39,680 సన్‌రైజ్ పాయింట్ దగ్గర జరిగిన మానభంగం గురించి విన్నారా? 60 00:05:39,920 --> 00:05:42,640 -అలా ఎవరు చేస్తారు? -తప్పకుండా బయటి వాళ్ళే. 61 00:05:42,720 --> 00:05:44,960 పరీ, నువ్వు చెప్పు. 62 00:05:45,040 --> 00:05:46,920 మీ నాన్న పోలీస్ కదా. 63 00:05:47,000 --> 00:05:48,960 అవును, కానీ ఎక్కువ మాట్లాడుకోము. 64 00:05:50,880 --> 00:05:54,560 నిజానికి నాకు కూడా కాస్త భయమేస్తోంది. 65 00:05:54,960 --> 00:05:57,040 -నేనున్నాను కదా. -అబ్బో! 66 00:05:57,320 --> 00:05:59,360 అబద్ధాలు! 67 00:05:59,600 --> 00:06:01,200 అంతా అబద్ధం. 68 00:06:01,720 --> 00:06:03,000 ఏది అబద్ధం? 69 00:06:03,720 --> 00:06:05,840 అతను చెప్పేదంతా అబద్ధం. 70 00:06:05,960 --> 00:06:07,840 కాల ప్రవాహం ఒక్కటే నిజం. 71 00:06:08,200 --> 00:06:10,880 చావు అబద్ధం. కాలం అబద్ధం. 72 00:06:11,760 --> 00:06:13,040 అతను ఎవరు? 73 00:06:13,120 --> 00:06:16,480 -ఏదేదో మాట్లాడుతాడు. -అతన్ని పిచ్చి షామన్ అంటారు. 74 00:06:16,560 --> 00:06:18,440 అతను ఊరిలో తిరుగుతూ ఉంటాడు. 75 00:06:18,720 --> 00:06:21,840 భయపడకు. అతను హాని చేయడు. పద. వెళదాం. 76 00:06:33,400 --> 00:06:34,680 ఏం జరిగింది, దేవ్? 77 00:06:38,640 --> 00:06:42,320 అతను గురుంగ్. అతన్ని బర్రెలను చూసుకోమన్నాను. 78 00:07:15,840 --> 00:07:18,440 లిపికా! అందరిని అక్కడే ఆపు. 79 00:08:19,600 --> 00:08:21,160 లిపికా! 80 00:08:29,120 --> 00:08:31,680 నువ్వు? మళ్ళీ వచ్చావా? 81 00:08:33,600 --> 00:08:34,880 మళ్ళీ అబద్ధం చెప్పకు. 82 00:08:38,760 --> 00:08:41,480 అయితే ఇది నిజం. ఆమె నన్ను చూడగలదు. 83 00:08:49,840 --> 00:08:55,080 దేవుడా, ఏం జరుగుతుంది, సర్? మీరు ఎప్పటి నుండి వీటిని నమ్ముతున్నారు? 84 00:08:56,400 --> 00:08:59,240 దయచేసి ఎవరికీ చెప్పొద్దు. 85 00:09:31,880 --> 00:09:33,120 అతను దేవ్ కాదు. 86 00:09:33,480 --> 00:09:37,720 ఆ అమ్మాయి అబద్ధం చెప్పింది. ఆ మోమోలు అమ్మే దుకాణానికి తిరిగి వెళదాం. 87 00:09:45,440 --> 00:09:47,840 ఏమైంది, దేవ్? ఏదైనా ప్రమాదంలో ఉన్నావా? 88 00:09:48,520 --> 00:09:49,880 లేదు. డోమా... 89 00:10:02,240 --> 00:10:05,000 -ఆమె ఫోన్ ఎత్తడం లేదు. -మళ్ళీ ప్రయత్నించు. 90 00:10:19,400 --> 00:10:20,360 హలో. 91 00:10:20,440 --> 00:10:22,320 -హలో. -డోమా, నేను దేవ్‌ను. 92 00:10:22,440 --> 00:10:24,160 -వెళ్ళలేదా? -ఎక్కడున్నావు? 93 00:10:24,240 --> 00:10:25,880 ఇంట్లో. ఈ నంబర్ ఎవరిది? 94 00:10:26,000 --> 00:10:30,040 ఇది అరూప్‌ది. డోమా, తలుపులు కిటికీలన్ని మూసేయు. ఎవర్నీ రానీయవద్దు. 95 00:10:30,120 --> 00:10:32,200 -ఎందుకు? -నేను చెప్పినట్లు చెయ్! 96 00:10:32,320 --> 00:10:34,080 -ఏం జరిగింది? -చెప్పేది చెయ్! 97 00:10:36,520 --> 00:10:39,120 దేవ్, మీ బాబాయ్ వచ్చారు. 98 00:10:39,200 --> 00:10:41,960 అతను మా బాబాయి కాదు, డోమా. తలుపు తెరవొద్దు. 99 00:10:43,600 --> 00:10:45,360 హలో, డోమా? హలో? 100 00:10:47,000 --> 00:10:49,120 హలో? డోమా! డోమా! 101 00:10:56,760 --> 00:10:58,760 -అయ్యో! -ఏం జరిగింది? 102 00:11:07,520 --> 00:11:08,520 తొందరగా! 103 00:11:19,280 --> 00:11:20,800 బండి ఇక్కడే ఆపండి. 104 00:11:45,200 --> 00:11:46,200 దేవ్! 105 00:11:55,760 --> 00:11:57,080 డోమా? 106 00:12:00,080 --> 00:12:01,680 డోమా? 107 00:12:38,120 --> 00:12:40,560 -యమ నాడునా? -అవును. 108 00:12:42,800 --> 00:12:46,640 అవును, అది అతనే. అతన్ని నువ్వు కూడా చూసావా? 109 00:12:51,680 --> 00:12:54,080 డోమా, మీ బాబాయ్ పెల్సోమ్‌లో ఉంటారు, కదా? 110 00:12:54,640 --> 00:12:57,600 అవును, అతను చిన్న హోమ్‌స్టే నడుపుతున్నారు. 111 00:12:58,440 --> 00:13:00,760 కొన్ని రోజులు ఆయన దగ్గర ఉండు. 112 00:13:01,480 --> 00:13:04,520 -కానీ ఎందుకు? -కొన్ని రోజులు మాత్రమే. 113 00:13:14,440 --> 00:13:16,160 సర్, వాళ్ళు తప్పించుకున్నారు. 114 00:13:17,040 --> 00:13:21,360 వాళ్ళు తమ కారు కింద పెట్టారేమో. కానీ అన్ని చెక్ పోస్టులకు తెలియజేసాను. 115 00:13:29,320 --> 00:13:30,480 డోమా. 116 00:13:33,080 --> 00:13:37,320 నన్ను క్షమించు. నా కారణంగానే ఈరోజు ఇలా జరిగింది. 117 00:13:39,400 --> 00:13:41,160 అతను నన్ను చంపడానికి వచ్చాడు. 118 00:13:42,200 --> 00:13:44,280 ఎవరైనా నిన్ను ఎందుకు చంపాలని అనుకుంటారు? 119 00:13:44,360 --> 00:13:45,280 డోమా, 120 00:13:46,960 --> 00:13:48,200 నా మాట విను. 121 00:13:49,680 --> 00:13:52,240 యమ నాడు చాలా ప్రమాదకరమైనవాడు. 122 00:13:52,440 --> 00:13:56,160 అందుకే కొన్నాళ్ళపాటు ఇక్కడి నుండి వెళ్ళిపొమ్మని అడుగుతున్నాను. 123 00:13:58,120 --> 00:14:00,440 నీ ప్రాణానికి ప్రమాదముంటే, నువ్వూ రా. 124 00:14:00,520 --> 00:14:01,560 వద్దు. 125 00:14:02,560 --> 00:14:04,440 నేనిక పారిపోదలుచుకోలేదు. 126 00:14:36,920 --> 00:14:38,000 ఇది సరిపోతుందా? 127 00:14:40,200 --> 00:14:41,080 పెద్దగా ఉంది. 128 00:14:44,520 --> 00:14:47,160 ఏడాది క్రితం ఎవరైనా ముంబైలో, 129 00:14:47,240 --> 00:14:51,800 ఈ పర్వతాల్లో ఒక షామన్‌తో కలిసి నేను నూడుల్స్ తింటానని అంటే, 130 00:14:51,880 --> 00:14:53,800 అది పరాచకమని నవ్వుకునేవాడిని. 131 00:14:55,320 --> 00:14:57,960 -నేను కూడా. -ఏంటి? 132 00:14:58,160 --> 00:15:02,720 యమ నాడును పట్టుకోవడానికి నాకు పోలీసులు సహాయం చేస్తారని ఎవరైనా అంటే. 133 00:15:02,800 --> 00:15:04,800 స్నేహితుల కోసం ఆమాత్రం చేయాలి కదా. 134 00:15:07,920 --> 00:15:10,480 నేను ఎవరిని అంత తొందరగా నమ్మను. 135 00:15:11,960 --> 00:15:14,000 ఈ రోజు ఒక షామన్ను నమ్ముతున్నారు. 136 00:15:14,600 --> 00:15:17,440 నువ్వు షామన్వి. అందుకే నీ మనసులో కల్మషం లేదు. 137 00:15:22,680 --> 00:15:26,760 నీకు ఈ శక్తి ఉన్నా, దాన్ని దుర్వినియోగం చేయలేదు. 138 00:15:27,560 --> 00:15:32,880 మరోవైపు యమ నాడు డబ్బులు తీసుకొని ప్రజల భవిష్యత్తు చెబుతున్నాడు. 139 00:15:40,520 --> 00:15:41,840 దేవ్, 140 00:15:43,360 --> 00:15:44,920 నన్ను మోసం చేయద్దు. 141 00:15:53,600 --> 00:15:59,520 నువ్వు నా వెంట ఉన్నప్పుడు... 142 00:15:59,720 --> 00:16:01,480 చాలా బాగా పాడుతాడు. 143 00:16:07,120 --> 00:16:10,160 -ఇది ఏంటి? -ఇదా? ఇది ఛాంగ్. 144 00:16:10,240 --> 00:16:13,040 ఇది స్థానిక పానీయం. రుచి చూస్తావా? 145 00:16:13,120 --> 00:16:14,560 సరే. 146 00:16:20,920 --> 00:16:23,680 పరవాలేదు. నువ్వు తాగలేవు. 147 00:16:23,760 --> 00:16:24,960 ఎవరన్నారు? 148 00:16:32,480 --> 00:16:34,760 -చెప్పానుగా! -ఇది చాలా ఘాటుగా ఉంది. 149 00:16:36,760 --> 00:16:39,880 -లోకీ, షామన్ అంటే ఏంటి? -షామనా? 150 00:16:41,400 --> 00:16:44,320 -అంటే మంత్రవిద్య లాంటిది. -అంటే తాంత్రికుడా? 151 00:16:44,400 --> 00:16:47,960 -అలాంటిదే. -అయితే ఆ పిచ్చి షామన్ ఒక తాంత్రికుడు. 152 00:16:48,040 --> 00:16:49,480 అది ఒకప్పుడు. 153 00:16:49,560 --> 00:16:52,920 అతను ఆత్మలతో మాట్లాడేవాడని అంటారు. 154 00:16:53,360 --> 00:16:54,360 నిజంగానా? 155 00:16:54,440 --> 00:16:58,840 గతంలో ఉండేవారేమో. కానీ ఇప్పుడు షామన్ అంటూ ఎవరూ లేరు. 156 00:17:02,720 --> 00:17:05,400 సరే, నేను బయలుదేరుతాను. 157 00:17:05,480 --> 00:17:06,440 ఇంత తొందరగానా? 158 00:17:08,840 --> 00:17:11,160 రా, లోకీ. నీ పాట. 159 00:17:11,280 --> 00:17:14,320 -తర్వాత. -వద్దు, పద. వెళ్ళి కొన్ని పాటలు పాడుదాం. 160 00:17:15,960 --> 00:17:17,560 పద. 161 00:17:17,640 --> 00:17:19,160 పరీ, ఉండు. ఇట్టే వస్తాను. 162 00:17:25,080 --> 00:17:26,680 అరే, పింటో... 163 00:17:35,720 --> 00:17:38,240 కరోకే బార్ 164 00:17:49,560 --> 00:17:51,560 ఒక నిమిషం ఉండు. ఇప్పుడే వస్తాను. 165 00:17:52,080 --> 00:17:55,280 -ఏం జరుగుతోంది? -సర్, ఇక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారట. 166 00:17:59,320 --> 00:18:02,160 పింటో, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారా? 167 00:18:03,160 --> 00:18:06,480 లేదు. అతని దృష్టి నీపైనే ఉంది. 168 00:18:08,320 --> 00:18:09,640 ఛ! 169 00:18:10,280 --> 00:18:12,440 నువ్వు ఇంటికి వెళ్ళవా? 170 00:18:12,520 --> 00:18:15,080 ఏంటి? మత్తెక్కిందని అనుకుంటున్నావా? 171 00:18:15,240 --> 00:18:17,320 పద, నిన్ను ఇంటి దగ్గర దింపుతాను. 172 00:18:17,400 --> 00:18:18,800 పింటో, నాకు ఏం కాలేదు. 173 00:18:19,040 --> 00:18:20,480 పట్టుకోండి! 174 00:19:11,560 --> 00:19:12,800 ఎందుకు దాక్కున్నావు? 175 00:19:14,640 --> 00:19:17,720 నా మాట విను. బయటకు రా. 176 00:19:18,160 --> 00:19:19,320 నిశ్శబ్దంగా ఉండు. 177 00:19:19,440 --> 00:19:20,320 వెళ్ళు! 178 00:19:21,640 --> 00:19:23,240 ఏం ఆలోచిస్తున్నావు? 179 00:19:23,480 --> 00:19:25,080 బయటకెళితే అరెస్టు అవుతాను. 180 00:19:25,720 --> 00:19:27,320 అయితే అరెస్టు అవ్వు. 181 00:19:28,240 --> 00:19:30,680 నీలాంటి అమ్మాయిలు జైల్లోనే ఉండాలి. 182 00:19:31,200 --> 00:19:32,440 సరే. 183 00:19:47,920 --> 00:19:51,280 ఈ పిచ్చి గోల నుండి నన్ను కాపాడు. 184 00:19:58,800 --> 00:20:02,480 కేసు పెట్టకండి. హెచ్చరించి వదిలేయండి. 185 00:20:02,560 --> 00:20:05,320 డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తున్నారో తెలుసుకోండి. 186 00:20:05,400 --> 00:20:06,640 సరే, సర్. 187 00:20:08,800 --> 00:20:10,080 దేవ్? 188 00:20:15,440 --> 00:20:16,560 వేడిగా ఉంది. 189 00:20:27,760 --> 00:20:30,920 -ఇది ఏంటి? విషమా? -అలాంటిదే. 190 00:20:35,880 --> 00:20:39,040 నువ్వు షామన్ కదా? తాంత్రికుడివా? 191 00:20:42,080 --> 00:20:43,160 కాదు. 192 00:20:44,720 --> 00:20:46,040 అబద్ధాలకోరు! 193 00:20:48,440 --> 00:20:49,400 పరీ... 194 00:21:05,040 --> 00:21:06,520 అవును. 195 00:21:07,280 --> 00:21:09,640 నేను షామన్ను. 196 00:21:10,560 --> 00:21:14,560 -అయితే చనిపోయిన వారి ఆత్మలను చూడగలవాా? -అవును. 197 00:21:17,080 --> 00:21:19,080 అయితే మా అమ్మతో మాట్లాడగలవా? 198 00:21:21,440 --> 00:21:24,880 -ఎందుకు కాదు? -ఆత్మ శరీరంలో ఉండేది 199 00:21:25,880 --> 00:21:30,240 కేవలం అది చల్లబడేంత వరకే. నేను అప్పటి వరకు మాత్రమే మాట్లాడగలను. 200 00:21:36,080 --> 00:21:38,760 నువ్వు నాకు సహాయం చేస్తావేమో అనుకున్నాను. 201 00:21:48,440 --> 00:21:50,560 నేను మీ అమ్మను చూసాను. 202 00:21:51,560 --> 00:21:56,120 కానీ వాళ్ళ శరీరం చల్లబడక ముందయితేనే మాట్లాడగలవని, ఆ తర్వాత కాదని అన్నావు. 203 00:21:56,480 --> 00:21:58,280 అది నాకు కూడా తెలియదు. 204 00:21:59,680 --> 00:22:02,640 నువ్వు లోయలోకి దూకబోయినప్పుడు, 205 00:22:02,720 --> 00:22:05,520 ఆవిడ నాకు ఏదో చెప్పాలని అనుకుంటున్నట్లు అనిపించింది. 206 00:22:06,440 --> 00:22:08,400 ఆమే నీ దగ్గరకు తీసుకొచ్చింది. 207 00:22:12,160 --> 00:22:17,640 నువ్వు ఆత్మలను వెతకడానికి వెళ్ళినప్పుడు, మా అమ్మను కూడా వెతకలేవా? 208 00:22:19,200 --> 00:22:21,400 వారు నాకు చూపించేదే చూడగలను. 209 00:22:23,080 --> 00:22:26,360 నేను వారిని వదిలి మరో ఆత్మను వెతకడానికి వెళ్ళలేను. 210 00:22:28,080 --> 00:22:29,560 అది నిషిద్ధం. 211 00:22:31,040 --> 00:22:32,440 దేవ్? 212 00:22:33,520 --> 00:22:34,920 -నాన్న! -దేవ్? 213 00:22:35,000 --> 00:22:37,240 -ఛ! దేవ్. -తలుపు తెరువు. 214 00:22:40,880 --> 00:22:42,320 దేవ్? 215 00:22:45,360 --> 00:22:47,680 ఏం జరిగింది? ఎందుకు వెళ్ళిపోయావు? 216 00:22:47,760 --> 00:22:48,920 నీకు తెలుసా... 217 00:22:56,240 --> 00:22:59,280 క్షమించండి, షామన్ గారు, 218 00:23:00,680 --> 00:23:03,280 -రేపు కలుద్దామా? -సరే. 219 00:23:22,320 --> 00:23:24,640 -వెళ్ళిపోయారా? -అవును. 220 00:23:25,960 --> 00:23:29,840 మీ నాన్నకు అనుమానం రాలేదు. కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. 221 00:23:42,480 --> 00:23:45,200 నీ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది కదా? 222 00:23:47,480 --> 00:23:50,240 చేయొద్దన్న పనులు చేయడం చాలా మజాగా ఉంటుంది. 223 00:23:52,800 --> 00:23:54,880 అందుకే కలవడానికి రహస్యంగా వస్తావా? 224 00:24:01,920 --> 00:24:04,320 -ఇక వెళ్ళు. -వెళ్ళాలా? 225 00:24:05,520 --> 00:24:08,160 -అవును. -నన్ను కలవడానికి ఎందుకు వస్తావు? 226 00:24:25,440 --> 00:24:26,840 పరీ. 227 00:24:29,080 --> 00:24:33,280 నువ్వు నన్ను మరో ప్రపంచంలో చూడగలిగినప్పుడు... 228 00:24:36,000 --> 00:24:38,720 మీ అమ్మను కూడా ఏదోలా చూడగలవని అనుకుంటాను. 229 00:24:48,080 --> 00:24:53,120 గారోంగ్‌ను కలిపి 25 చెక్ పోస్టులను అడిగాం. ఇంకా 20 మిగిలి ఉన్నాయి. 230 00:24:53,280 --> 00:24:56,280 మంచిది. అయితే ఈ రాత్రి వరకు తెలిసిపోతుంది. 231 00:24:59,560 --> 00:25:01,040 సర్, ఈ రాత్రి 232 00:25:01,960 --> 00:25:04,480 చెక్ పోస్టులు మూసి ఉంటాయి. 233 00:25:04,720 --> 00:25:07,080 రేపు ఉదయం అవి తెరవగానే కనుక్కుంటాం. 234 00:25:07,160 --> 00:25:08,480 సరే. 235 00:25:10,120 --> 00:25:12,480 -క్షమించండి. -పరవాలేదు. మాట్లాడు. 236 00:25:12,920 --> 00:25:15,560 లేదంటే మీ ఆయన నిన్ను పనిచేయనివ్వడు. 237 00:25:15,640 --> 00:25:19,360 భర్తకయితే నచ్చచెప్పేదాన్ని, కానీ ఎనిమిదేళ్ళ కొడుక్కు చెప్పగలమా? 238 00:25:20,160 --> 00:25:21,480 సరే, ధన్యవాదాలు. 239 00:25:21,560 --> 00:25:23,240 శుభరాత్రి. 240 00:25:25,880 --> 00:25:27,240 సర్, 241 00:25:27,960 --> 00:25:31,040 అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. మీరింకా ఎందుకున్నారు? 242 00:25:31,640 --> 00:25:35,360 సర్, రాజ్ కంప్యూటర్‌పై ఏం చేస్తాడో తెలీదు. అతను ఒంటరిగా ఉంటాడు. 243 00:25:35,440 --> 00:25:37,640 మీ అమ్మాయితో మీరు ఇంట్లో ఉండండి. 244 00:26:08,280 --> 00:26:12,720 పరీ, ఇక్కడ నాకు పోస్టింగ్ వచ్చింది, 245 00:26:15,480 --> 00:26:17,560 కాబట్టి నీతో ఉండగలనని అనుకున్నాను. 246 00:26:22,480 --> 00:26:26,280 ఈ కేసు పరిష్కారం అయ్యాక, మనం ట్రెక్కింగ్‌కు వెళ్దాం. 247 00:26:26,360 --> 00:26:27,720 కాంచనగంగా? 248 00:26:58,840 --> 00:27:00,640 నన్ను మోసం చేయద్దు. 249 00:27:01,280 --> 00:27:04,160 ఈ శక్తి నీ సంతోషానికి కాదు, దేవ్. 250 00:27:45,440 --> 00:27:47,000 తొందరగా లోడ్ చేయండి. 251 00:27:48,240 --> 00:27:51,400 రెండు నిమిషాలా? ఐదు నిమిషాల నుండి చూస్తున్నాను. 252 00:27:51,720 --> 00:27:53,840 తొందరగా కానివ్వండి. 253 00:27:54,880 --> 00:27:56,320 -దేవ్? -అతనికి సాయం చేయండి. 254 00:27:56,560 --> 00:27:58,440 బండిని ముందుకు తీసుకోండి. 255 00:27:58,520 --> 00:28:00,600 దీన్ని పక్కన ఆపాల్సింది. 256 00:28:06,040 --> 00:28:08,920 పరీ, మీ నాన్న రాత్రి జరిగిన దాన్ని అనుమానించారా? 257 00:28:09,000 --> 00:28:10,080 లేదు. 258 00:28:11,840 --> 00:28:15,320 దేవ్, నేను మా అమ్మతో మాట్లాడాలని అనుకుంటున్నాను. 259 00:28:16,800 --> 00:28:19,400 ఆ రోజు అమ్మకు ఏం జరిగిందో తెలుసుకోవాలీ. 260 00:28:20,400 --> 00:28:24,320 -ఆమె ఎలా చనిపోయింది? -కానీ అరూప్ ప్రమాదంలో చనిపోయిందన్నారు. 261 00:28:24,400 --> 00:28:27,000 నాన్న ఎప్పుడూ ప్రమాదం జరిగిందని అంటారు. 262 00:28:27,080 --> 00:28:29,760 అది చూసిన వాళ్ళు ఎవరూ లేరా? 263 00:28:30,200 --> 00:28:31,720 నాన్న తప్ప ఎవరూ లేరు. 264 00:28:33,160 --> 00:28:36,240 -అయితే? -దేవ్, నాన్న ఏదో దాస్తున్నారనుకుంటున్నాను. 265 00:28:37,280 --> 00:28:42,520 ఒక సంవత్సరం క్రితం, ఆ రాత్రి అమ్మానాన్నలు బాగా గొడవ పడ్డారు. 266 00:28:45,920 --> 00:28:48,080 నాకు వాళ్ళ మాటలు వినపడలేదు, 267 00:28:48,640 --> 00:28:51,160 కానీ అందుకే అమ్మ ఇంటిలోంచి వెళ్ళిపోయింది. 268 00:28:52,840 --> 00:28:55,680 వాళ్ళు ఎందుకు గొడవ పడ్డారో నాకిప్పటికీ తెలియదు. 269 00:28:59,720 --> 00:29:02,080 అందుకే నేను అమ్మను కలవాలి, దేవ్. 270 00:29:05,240 --> 00:29:08,560 నువ్వు దీని గురించి ఇలా అనుకుంటున్నావని అరూప్‌కు తెలుసా? 271 00:29:08,920 --> 00:29:13,680 ఇది నాన్నకు ఎలా చెప్పాలి? దేవ్, ఇది ఎవరికీ చెప్పలేదు. 272 00:29:13,800 --> 00:29:18,080 నీకు అన్ని చెప్పుకోవచ్చని అనుకుంటున్నాను, అందుకే నీకు చెబుతున్నాను. 273 00:29:18,960 --> 00:29:22,400 దేవ్, నువ్వు ఒక షామన్. ఒకసారి నన్ను మా అమ్మతో మాట్లాడించు. 274 00:29:22,560 --> 00:29:23,680 పరీ... 275 00:29:37,920 --> 00:29:39,640 ఏమైంది, పరీ? 276 00:29:55,960 --> 00:29:59,960 క్లాసులు అయ్యాక ఈతకు వెళతాను. ఆ తర్వాత కేబుల్ కారులో ఇంటికొస్తాను. 277 00:30:01,360 --> 00:30:03,880 నిన్ను బాబాయ్ క్లబ్ నుండి తీసుకొస్తాడు. 278 00:30:04,000 --> 00:30:07,040 నాన్నా, నేను ఒంటరిగా ప్రయాణం చేయగలను. 279 00:30:11,400 --> 00:30:12,640 సరే. 280 00:30:28,080 --> 00:30:29,360 మాంగ్చెన్ కళాశాల 281 00:30:29,440 --> 00:30:30,640 పద, దేవ్. 282 00:30:32,800 --> 00:30:34,840 మనం లిపికను తీసుకొద్దాం. 283 00:30:37,200 --> 00:30:41,000 యమ నాడు, థాపా ఒక చెక్ పోస్ట్ దగ్గర కనిపించారని తెలిసింది. 284 00:31:06,440 --> 00:31:07,760 థాపా! 285 00:31:08,920 --> 00:31:10,440 థాపా! 286 00:31:25,840 --> 00:31:27,560 మనం ఈ పాత చెత్త కోసం వచ్చామా? 287 00:31:27,680 --> 00:31:31,560 ఇది చెత్త కాదు. ఇది చాలా విలువైనది. 288 00:31:32,240 --> 00:31:37,000 కారులో డీజిల్ నింపు. అలాగే తినడానికి కూడా ఏదైనా తీసుకో. 289 00:32:14,800 --> 00:32:16,600 అవ్వా, ఒక కూల్ డ్రింక్ ఇవ్వండి. 290 00:32:16,680 --> 00:32:17,520 సరే. 291 00:32:23,280 --> 00:32:25,000 వీళ్ళిద్దరిని చూసారా? 292 00:32:26,320 --> 00:32:28,000 మేడం, ఇక్కడే చూసాను. 293 00:32:29,600 --> 00:32:31,000 ఎప్పటిలాగేనా? 294 00:32:48,880 --> 00:32:50,240 కావలెను యమ నాడు - థాపా 295 00:33:02,480 --> 00:33:04,480 అయితే ఈ దారి ఎటు వెళ్తుంది? 296 00:33:04,560 --> 00:33:07,600 సర్, ఇక్కడి నుండి పది కిలోమీటర్ల తర్వాత రావోంగ్, 297 00:33:07,760 --> 00:33:10,080 ఆ తర్వాత పక్సమ్, యక్కిమ్ ఉన్నాయి. 298 00:33:11,200 --> 00:33:14,640 ఆ మూడు చాలా పెద్ద పట్టణాలు, సర్. వాళ్ళు ఎక్కడైనా ఉండవచ్చు. 299 00:33:20,200 --> 00:33:22,120 -సరే. -సరే, సర్. 300 00:33:25,680 --> 00:33:28,600 -హా, రాజ్, చెప్పు. -ఒక ముసలావిడ ఫోన్ చేసింది. 301 00:33:29,480 --> 00:33:31,320 రావోంగ్ ముందరే ఆమె దుకాణం ఉంది. 302 00:33:31,400 --> 00:33:33,600 -ఆమె థాపాను గుర్తుపట్టింది. -థాపా. 303 00:33:33,680 --> 00:33:37,440 హా. ఓల్డ్ హాట్ స్ప్రింగ్ దగ్గర క్యాబిన్లో ఉన్నాడని చెప్పింది. 304 00:33:38,360 --> 00:33:39,880 -ఏమండీ. -హా, మేడం. 305 00:33:39,960 --> 00:33:42,720 లావోంగ్ దగ్గర హాట్ స్ప్రింగ్ ఉందా? 306 00:33:48,280 --> 00:33:49,520 చూడు. 307 00:33:53,920 --> 00:33:56,880 మనల్ని ఎవరో చూస్తున్నారని చెప్పాను కదా. 308 00:33:58,320 --> 00:34:00,560 -ఎవరు? -దేవ్. 309 00:34:18,000 --> 00:34:20,160 అదిగో! అది వాళ్ళ ట్రక్కు... 310 00:34:29,480 --> 00:34:32,880 అది హాట్ స్ప్రింగ్ క్యాబిన్. ఎన్నో ఏళ్ళుగా ఖాళీగా ఉంది. 311 00:34:33,760 --> 00:34:36,920 -మీ వాళ్ళు రావడానికి ఎంత సేపు పడుతుంది? -కనీసం గంట. 312 00:34:37,520 --> 00:34:39,000 సర్, చీకటి పడిపోతుంది. 313 00:34:41,560 --> 00:34:43,000 మనం అంత సేపు ఆగలేము. 314 00:34:43,160 --> 00:34:46,920 మేము ఇద్దరం వెళ్తాము. నువ్వు, దేవ్ ఇక్కడే ఉండండి. పద వెళ్దాం. 315 00:35:40,160 --> 00:35:41,640 దేవ్, ఇక్కడే ఉండు. 316 00:35:42,000 --> 00:35:45,640 మేము 15 నిమిషాల్లో తిరిగి రాకపోతే, రావోంగ్ పోలీసులను తీసుకురా. 317 00:36:10,760 --> 00:36:13,360 -ఏం కాలేదు కదా? -జాగ్రత్త... 318 00:37:45,760 --> 00:37:47,680 దేవ్, యమ నాడు పైన ఉన్నాడు. 319 00:37:56,560 --> 00:37:57,840 లిపికా? 320 00:38:17,920 --> 00:38:19,040 ఎక్కడ మాయం అయ్యాడు? 321 00:40:12,640 --> 00:40:14,640 ఉపశీర్షికలు అనువదించినది నల్లవల్లి రవిందర్ రెడ్డి 322 00:40:14,680 --> 00:40:16,640 క్రియేటివ్ సూపర్‌వైజర్ పవన్ కుమార్