1 00:00:11,760 --> 00:00:14,720 మా అమ్మ చెప్పేది, ఆ కాలంలో షామన్లు 2 00:00:14,800 --> 00:00:17,600 దీపాన్ని వెలిగించి ఆత్మలతో మాట్లాడేవారని. 3 00:00:26,840 --> 00:00:29,280 ఇతను పర్వతాల ఒడిలో పడుకుంటాడు. 4 00:00:32,120 --> 00:00:35,200 "పర్వతాల ఒడిలో పడుకుంటాడు" అంటే ఏంటి? 5 00:00:36,520 --> 00:00:39,280 దానర్థం, మీ అబ్బాయి పర్వతలోయలో పడి చనిపోతాడని. 6 00:00:39,960 --> 00:00:43,200 ఈ రోజు ఇద్దరు పోలీసులు చనిపోయారు. వీడు కూడా పోలీసే. 7 00:00:43,920 --> 00:00:46,840 నా కొడుకు భవిష్యత్తును మార్చుమని అడగండి. 8 00:00:47,000 --> 00:00:49,560 షామన్లు జరగబోయేది చూడగలరు, కానీ మార్చలేరు. 9 00:00:49,680 --> 00:00:51,520 అయితే ఇతను ఏం షామన్? 10 00:00:52,200 --> 00:00:54,720 సోనమ్, ఏం జరిగింది? 11 00:00:55,320 --> 00:00:56,840 ఆగు బాబు. సోనమ్! 12 00:00:57,080 --> 00:00:59,400 వాళ్ళందరూ నకిలీ వాళ్ళని చెప్పాను కదా. 13 00:01:00,680 --> 00:01:04,240 మీ నాటకాలు ఇంకెక్కడైనా ప్రదర్శించండి, లేదంటే జైల్లో వేస్తాను. 14 00:01:09,880 --> 00:01:11,080 డబ్బులు. 15 00:01:12,720 --> 00:01:15,640 ఆ షామన్ దగ్గరకు వెళితే బాగుండేది. 16 00:01:15,720 --> 00:01:17,120 ఏ షామన్? 17 00:01:17,880 --> 00:01:21,480 దీపం వెలిగించి, తన తమ్ముడి ఆత్మతో మాట్లాడినతను. 18 00:01:29,400 --> 00:01:33,080 మీరు ఇన్నేళ్ళుగా వెతుకుతున్న షామన్, 19 00:01:33,840 --> 00:01:35,640 ఇప్పుడు దొరికాడు. 20 00:01:51,000 --> 00:01:54,640 ది లాస్ట్ హార్" 21 00:03:07,200 --> 00:03:08,920 ఇప్పుడు మన దారులు వేరు. 22 00:03:41,560 --> 00:03:43,560 పత్రికల వాళ్ళు మనల్ని వెంటాడుతారు 23 00:03:44,240 --> 00:03:48,120 -మన వాళ్ళనే చంపినందుకు. -ఇద్దరు అమాయకులు కూడా చనిపోయారు, సర్. 24 00:03:48,520 --> 00:03:50,200 దానికి ఎవరు జవాబుదారి? 25 00:03:50,360 --> 00:03:55,880 రాణాను నా ఆజ్ఞానుసారం చంపలేదు. నిందంతా ఈ షామన్ పై వేస్తే సరి. 26 00:03:56,040 --> 00:03:59,200 సర్, ఈ షామన్ పేరు దేవ్. అతను నా ప్రాణాలు కాపాడాడు. 27 00:03:59,920 --> 00:04:02,160 అతన్ని ఉరికంబం ఎక్కించలేను. 28 00:04:04,480 --> 00:04:07,800 వారిని కూడా ఆర్జూ హంతకుడే చంపేసాడని, దేవ్ నన్ను కాపాడాడని 29 00:04:08,520 --> 00:04:11,080 మనం చెప్పవచ్చు కదా. 30 00:04:46,680 --> 00:04:48,560 ఏం చేస్తున్నావు, దేవ్? 31 00:04:51,200 --> 00:04:54,040 చేయి కింద పెట్టు. దానికి సెలైన్ పెట్టారు. 32 00:05:16,480 --> 00:05:20,120 దేవదారు అడవిలో ఒక కమ్మరి, ఒక యువకుడు, ఇద్దరు పోలీసులు 33 00:05:20,200 --> 00:05:22,200 చనిపోయారని సమాచారం అందింది. 34 00:05:22,520 --> 00:05:27,360 వారే బెంగాలీ నటి ఆర్జూ మానభంగం, హత్య కేసును విచారిస్తున్నారు. 35 00:05:31,000 --> 00:05:32,640 నీ తమ్ముడికి ఇలా జరగకూడదు. 36 00:05:33,680 --> 00:05:35,600 జో అటువైపుకు వెళ్ళిపోయాడు. 37 00:05:36,480 --> 00:05:38,040 ఇది అతని శరీరం మాత్రమే. 38 00:05:41,880 --> 00:05:44,560 నిన్న ఏదైతే జరిగిందో, నువ్వు చూసావో... 39 00:05:45,560 --> 00:05:50,080 జో నా చెవిలో చెప్పింది నీకెలా తెలుసు? 40 00:05:50,720 --> 00:05:52,960 -నేను మీకు చెప్పాను కదా? -నీ శక్తితోనా? 41 00:05:58,800 --> 00:06:00,160 ఒక్క నిమిషం. 42 00:06:06,880 --> 00:06:08,320 ఆమె ఆత్మను అడుగు 43 00:06:10,120 --> 00:06:11,320 ఆమెను ఎవరు చంపారని. 44 00:06:28,560 --> 00:06:33,040 దీనికోసం నీకు దీపం ఇంకా పెండంట్ అవసరం లేదా? 45 00:06:47,080 --> 00:06:48,840 ఆమె ఆత్మ శరీరాన్ని వదిలి పెట్టింది. 46 00:06:50,640 --> 00:06:52,000 ఎంత సునాయాసం. 47 00:06:55,560 --> 00:07:00,360 ఆతృత కొద్ది అడుగుతున్నాను. ఆత్మ శరీరములోంచి ఎప్పుడు వెళ్ళిపోతుంది? 48 00:07:00,800 --> 00:07:04,880 శరీరం చల్లబడ్డాక, ఒకటి, రెండు గంటల్లో ఆత్మ వెళ్ళిపోతుంది. 49 00:07:05,160 --> 00:07:10,040 -కానీ శరీరం అంతకు ముందే చల్లబడుతుంది. -అది బయటి నుండి. లోపలి నుండి కాదు. 50 00:07:27,200 --> 00:07:29,920 ఆర్జూ డ్రైవర్. తప్పుడు సమయం, తప్పుడు ప్రదేశంలో. 51 00:07:37,200 --> 00:07:40,320 -అంటే అతను ఇంకా బతికే ఉన్నాడు. -ఎవరు? 52 00:07:40,760 --> 00:07:43,880 తప్పుడు ప్రదేశంలో ఉన్నది ఇతను కాదు, ఆమె. 53 00:07:44,720 --> 00:07:47,640 -వాళ్ళు అతన్ని చంపడానికి వస్తే... -ఇతను ఎవరు? 54 00:07:49,920 --> 00:07:51,320 ఇతను మాలో ఒకడు. 55 00:07:53,360 --> 00:07:56,000 ఈ విశ్వశక్తి ఎవరిలో ఉంటుందంటే, 56 00:07:56,200 --> 00:07:58,160 ఎవరి మనసు, ఆత్మ ఏకమవుతాయో 57 00:07:58,600 --> 00:08:00,360 ఎవరు రాగద్వేషాలను త్యజిస్తారో 58 00:08:00,480 --> 00:08:01,800 తమ ఆత్మతో... 59 00:08:01,920 --> 00:08:04,400 ఈ పిల్లల్ని ప్రపంచం అర్థం చేసుకోలేదు. 60 00:08:07,840 --> 00:08:10,640 అమ్ము మమ్మల్ని చేరదీసి, మా ఆత్మలను గుర్తించి 61 00:08:10,720 --> 00:08:14,040 షామన్లుగా మారడం నేర్పించింది. 62 00:08:15,840 --> 00:08:18,520 -అమ్మూ? -సమయం ఆసన్నమైంది, దేవ్. 63 00:08:25,240 --> 00:08:26,280 అమ్మూ... 64 00:08:27,640 --> 00:08:30,200 గతానికి వెళ్ళే శక్తి అమ్ముకు ఉండేది. 65 00:08:32,840 --> 00:08:35,920 ఆమె మరణించాక ఆ శక్తి ఆమె ముందున్న వ్యక్తికెళుతుంది. 66 00:08:38,400 --> 00:08:42,160 ఆమె సమయ ప్రవాహాన్ని ఆధీనంలోకి తెచ్చుకునే మొదటి మెట్టు నేర్పింది. 67 00:08:45,880 --> 00:08:47,720 చివరి ఘడియలోకి వెళ్ళడం. 68 00:08:56,840 --> 00:09:01,760 ఒక రోజు ఆమె అనుచరుడు యమ నాడు ఆమె నుండి ఈ శక్తిని లాక్కోవడానికి ప్రయత్నించాడు. 69 00:09:09,760 --> 00:09:12,080 కానీ అమ్ము తన శక్తిని నాకిచ్చింది. 70 00:09:13,200 --> 00:09:16,880 అమ్ము శక్తి ఎవరికీ దొరికిందో యమ నాడుకు తెలియలేదు. 71 00:09:21,280 --> 00:09:24,880 యమ నాడు పిల్లలందర్నీ ఒక్కొక్కరిగా చంపేస్తున్నాడని అంటావు, 72 00:09:26,000 --> 00:09:29,600 ఎందుకంటే మీలో ఒకరి దగ్గర ఆ శక్తి ఉందని అతను నమ్ముతున్నాడు. 73 00:09:29,640 --> 00:09:32,040 ఆ వ్యక్తి మరణిస్తే, శక్తి అతనిదవుతుందని. 74 00:09:34,520 --> 00:09:36,720 మీరు ఇంకా నమ్మడం లేదు కదా? 75 00:09:37,520 --> 00:09:41,640 చూడు, దేవ్, మీ శక్తులు, ఆత్మల ఆధారంగానే నేను ఈ కేసును విచారించలేను. 76 00:09:43,000 --> 00:09:44,440 పరవాలేదు. 77 00:09:45,720 --> 00:09:49,040 మీరు నా ప్రాణం కాపాడారు. మిమ్మల్ని కాపాడాను. మీ ఇష్టం. 78 00:10:01,000 --> 00:10:02,400 మాంగ్చెన్ ప్రభుత్వ ఆసుపత్రి 79 00:10:02,480 --> 00:10:04,960 లిపికా, గత పది, పదిహేనేళ్ళ రికార్డులు చూడు. 80 00:10:05,120 --> 00:10:07,760 అలాంటి కేసు ఏదైనా దొరికితే నాకు చెప్పు. 81 00:10:19,280 --> 00:10:24,320 ఈ శక్తి యమ నాడు చేతిలో పడకూడదు. 82 00:10:26,960 --> 00:10:29,080 అతనికి ఈ శక్తి దొరికితే, 83 00:10:31,400 --> 00:10:34,760 అతన్ని ఎవరూ ఆపలేరు, 84 00:10:35,840 --> 00:10:39,760 ఎందుకంటే అతను గతంలోకి వెళ్ళి అన్నింటినీ మార్చగలడు... 85 00:10:44,960 --> 00:10:47,080 తన మృత్యువును కూడా. 86 00:10:50,760 --> 00:10:56,640 నిన్ను నువ్వు నమ్ము, దేవ్. నేను నిన్ను ఈరోజు కోసమే తయారు చేసాను. 87 00:11:34,640 --> 00:11:38,440 రేపు బర్రెను మేయడానికి వదిలి పెడతాను. దాన్ని గురుంగ్ చూసుకుంటాడు. 88 00:11:41,120 --> 00:11:42,760 ఎక్కడికి వెళుతున్నావు? 89 00:11:46,120 --> 00:11:47,440 నాకు తెలియదు. 90 00:11:51,640 --> 00:11:54,920 జో వెళ్ళిపోయాక, నాకు ఇక్కడ ఏమీ మిగలలేదు. 91 00:12:07,640 --> 00:12:09,080 దేవ్. 92 00:12:11,400 --> 00:12:13,800 ఎంతకాలం ఇలా పారిపోతూ ఉంటావు? 93 00:12:23,960 --> 00:12:27,200 గత పదిహేనేళ్ళ కేసులు చూస్తే ఇది దొరికింది. 94 00:12:27,600 --> 00:12:30,600 ఇది మూడేళ్ళ క్రితం జరిగింది. సూరజ్ అనే గైడ్. 95 00:12:30,760 --> 00:12:34,640 మంచు కరిగి పోయినప్పుడు, ఒక ఆరోహకుడికి అతని శవం కొలిమిలో దొరికింది. 96 00:12:35,880 --> 00:12:37,440 అనుమానితులెవరైనా ఉన్నారా? 97 00:12:37,520 --> 00:12:41,000 లేదు, సర్, ఇదేదో అడవి జంతువు పని కావచ్చనుకున్నారు. 98 00:12:41,120 --> 00:12:43,880 అందుకే ప్రమాదంలో మరణించినట్లు కేసు ఫైల్ చేసారు. 99 00:12:44,880 --> 00:12:45,720 ఆగు. 100 00:12:47,240 --> 00:12:49,040 మీ చేతిని కాస్త పెద్దది చెయ్. 101 00:13:07,520 --> 00:13:08,360 దేవ్! 102 00:13:09,240 --> 00:13:11,560 ఆర్జూ ఫోన్ టీ ఎస్టేట్‌లో ట్రేసైంది. 103 00:13:12,280 --> 00:13:13,800 అది యమ నాడు కావచ్చు. 104 00:13:16,320 --> 00:13:18,520 ఇలాంటి కేసు మూడేళ్ళ క్రితం జరిగింది. 105 00:13:19,240 --> 00:13:20,880 మృతదేహం కనుమలో దొరికింది. 106 00:13:21,000 --> 00:13:23,720 -అతని చేతి కడియం నీ దానిలాగే ఉంది. -అలాగా. 107 00:13:25,240 --> 00:13:27,960 ఇంకా నీకు యమ నాడు గురించి ఏం తెలుసు? 108 00:13:28,160 --> 00:13:29,760 అతనికి కూడా ఒక శక్తి ఉంది. 109 00:13:30,120 --> 00:13:33,360 అతను ఎవరి భవిష్యత్తునైనా, మరణాన్నైనా చూడగలడు. 110 00:13:33,960 --> 00:13:36,320 భవిష్యత్తులోకి వెళ్ళగలిగితే, 111 00:13:36,560 --> 00:13:38,760 అతనికి నీ శక్తితో అవసరం ఏంటి? 112 00:13:40,680 --> 00:13:41,840 నాకు తెలియదు. 113 00:13:42,320 --> 00:13:43,400 వెళ్ళకు. 114 00:13:44,320 --> 00:13:46,840 నువ్వు పిచ్చిదానివని అందరికీ తెలిసిపోతుంది. 115 00:13:47,360 --> 00:13:48,520 నోరు మూసుకో! 116 00:13:49,040 --> 00:13:51,440 మాంగ్చెన్ కళాశాల మాంగ్చెన్ 117 00:13:52,880 --> 00:13:54,800 నువ్వు కొత్త అమ్మాయివి కదా? 118 00:13:56,480 --> 00:13:58,920 -నేను లోకీని. -పరీ. 119 00:14:06,440 --> 00:14:09,640 సర్, ఆర్జూ మొబైల్ నుండి ఈమెకే ఫోన్ వచ్చింది. 120 00:14:15,440 --> 00:14:18,280 దేవ్‌ను ముందే కలిసావు. నా లోకల్ ఇన్‌ఫార్మర్‌. 121 00:14:19,200 --> 00:14:21,120 మనకు ఈ కేసులో సహాయం చేస్తాడు. 122 00:14:22,000 --> 00:14:23,560 సరే. 123 00:14:30,000 --> 00:14:33,160 -దేవ్, నువ్వు అటు వైపు చూడు. రాజ్. -అలాగే, సర్. 124 00:14:53,640 --> 00:14:54,720 ఇది ఏంటి? 125 00:14:56,720 --> 00:14:57,960 ఇది ఎవరిది? 126 00:14:59,440 --> 00:15:00,680 పాస్‌వర్డ్ ఏంటి? 127 00:15:02,440 --> 00:15:04,480 ఇది ఎవరిది? పాస్‌వర్డ్ ఏంటి? 128 00:15:05,760 --> 00:15:07,520 కింద కెఫేలో ఉన్నాడు, సర్! 129 00:15:33,240 --> 00:15:34,440 యమ నాడు ఎక్కడ? 130 00:15:40,000 --> 00:15:41,080 దేవ్, పర్వాలేదా? 131 00:16:00,680 --> 00:16:01,560 ఏయ్! 132 00:16:25,160 --> 00:16:26,160 ఏయ్, నిన్నే! 133 00:16:29,880 --> 00:16:32,800 -నువ్వే కదా ముంబై అమ్మాయివి? -అవును, ఎందుకు? 134 00:16:33,200 --> 00:16:35,400 సరే, అయితే డాన్స్ ఆడిషన్‌కి రా. 135 00:16:49,560 --> 00:16:51,680 ఈ టాబ్లెట్ వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు? 136 00:16:52,800 --> 00:16:57,360 నాకు తెలియదు, సర్. ఏదైనా అమ్మాలనుకుంటే నాకు ఫోన్ చేస్తాడు. 137 00:16:57,600 --> 00:16:58,920 వేర్వేరు నంబర్లతో. 138 00:16:59,680 --> 00:17:02,240 నీకు దొంగ సొత్తు కొనడం నేరమని తెలియదా? 139 00:17:02,440 --> 00:17:06,080 -అది దొంగిలించిందని నాకు తెలియదు. -సగం ధరకు కొంటున్నావు. 140 00:17:07,440 --> 00:17:09,760 -ఆమె తండ్రికి ఫోన్ చేయ్. -సర్, ప్లీజ్! 141 00:17:10,720 --> 00:17:15,640 సరే, ఈసారికి వదిలేస్తున్నాను. మళ్ళీ ఫోన్ చేస్తే నాకు చెప్పు. 142 00:17:33,320 --> 00:17:34,440 ఆ షామన్ను చూసాను. 143 00:17:37,880 --> 00:17:39,680 -థాపా. -అతను పోలీసులతో ఉన్నాడు. 144 00:17:41,200 --> 00:17:43,480 వాళ్ళు నీ కోసం వెతుకుతున్నారు. 145 00:17:49,400 --> 00:17:51,480 లిపికా, నిన్ను ఎక్కడైనా దింపాలా? 146 00:17:51,640 --> 00:17:55,760 -ధన్యవాదాలు, కానీ... శుభరాత్రి, సర్. -శుభరాత్రి. 147 00:18:03,480 --> 00:18:05,800 -ఎక్కడికి వెళుతున్నావు? -ఇంటికి. 148 00:18:06,200 --> 00:18:09,160 -కూర్చో. నేను దింపుతాను. -వద్దు, నేను వెళ్తాను. 149 00:18:09,560 --> 00:18:11,960 అంత దూరం! కొండకి అటువైపునా? 150 00:18:13,560 --> 00:18:15,680 దూరానికి కారణం ఉంటుంది. 151 00:18:17,280 --> 00:18:20,320 -సరే ఎక్కడికైనా వెళ్ళి తాగుదాం. -నేను తాగను. 152 00:18:21,280 --> 00:18:22,880 కానీ తింటావు కదా? 153 00:18:23,880 --> 00:18:27,560 కనీసం షామన్లకు ఆకలి అవుతుంది. వంటవారికి కూడా కారణం ఉంటుంది. 154 00:18:29,720 --> 00:18:30,560 కూర్చో. 155 00:18:47,400 --> 00:18:49,480 కరెంటు పోయినట్లుంది. 156 00:18:52,320 --> 00:18:53,400 దేవ్, లోనికెళ్ళు. 157 00:18:53,560 --> 00:18:55,800 -జనరేటర్ స్టార్ట్ చేయించోస్తాను. -సరే. 158 00:19:32,640 --> 00:19:33,480 నువ్వు? 159 00:19:34,440 --> 00:19:38,880 -నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? -నేను అరూప్‌తో వచ్చాను. 160 00:19:39,800 --> 00:19:41,200 మరి నువ్వు? 161 00:19:44,200 --> 00:19:46,960 నిన్న జరిగిన దాని గురించి ఎవరికీ చెప్పద్దు. 162 00:19:53,800 --> 00:19:55,080 మీరు కలుసుకున్నారుగా. 163 00:19:57,080 --> 00:19:59,160 తను నా కూతురు పరీ. 164 00:20:00,160 --> 00:20:03,440 ఇతను దేవ్. ఇతనే నా ప్రాణాలు కాపాడాడు. 165 00:20:06,440 --> 00:20:08,080 డిన్నర్ చేయడానికి రండి. 166 00:20:37,200 --> 00:20:38,560 కూర్చో. 167 00:20:59,440 --> 00:21:01,320 మేడం తినరా? 168 00:21:04,520 --> 00:21:07,560 గత సంవత్సరం కారు ప్రమాదంలో నీమా చనిపోయింది. 169 00:21:17,200 --> 00:21:19,160 అది అమ్మకు ఇష్టమైన కుర్చీ. 170 00:21:20,560 --> 00:21:24,800 నేను పుట్టినప్పుడు, నాన్న అమ్మ కోసం దాన్ని కొన్నారు. 171 00:21:25,560 --> 00:21:28,240 అమ్మ నన్ను అందులో ఊపి నిద్రపుచ్చేది. 172 00:21:36,320 --> 00:21:39,080 ఈ రోజు మాంగ్చెన్ కాలేజ్ ఆడిటోరియంలో ఉన్నావా? 173 00:21:40,960 --> 00:21:41,800 లేదు. 174 00:21:42,920 --> 00:21:46,800 ఎవరినో చూసి ఉంటావు. బయటి వాళ్ళకు అందరూ ఒకేలా కనిపిస్తారు. 175 00:21:46,920 --> 00:21:48,800 నాన్నా, తెలిసినట్లు మాట్లాడద్దు. 176 00:21:49,800 --> 00:21:53,560 -కానీ ఇక్కడ అలాగే జరుగుతుంది. -కానీ నేను అతన్నే చూసాను. 177 00:21:56,400 --> 00:21:59,280 -ఎన్ని గంటలకు? -సాయంత్రం పూట. 178 00:22:00,320 --> 00:22:03,480 ఇంకెవరో అయి ఉంటారు. దేవ్ రోజంతా నాతోనే ఉన్నాడు. 179 00:22:05,640 --> 00:22:06,480 క్షమించండి. 180 00:22:09,000 --> 00:22:09,960 హలో. 181 00:22:12,120 --> 00:22:12,960 అవును. 182 00:22:14,880 --> 00:22:16,920 సరే. నేను వస్తున్నాను. 183 00:22:19,080 --> 00:22:21,960 దేవ్, నీకు టీ ఫ్యాక్టరీ బైపాస్ తెలుసా? 184 00:22:22,320 --> 00:22:24,480 -హా. -నాతో రా. 185 00:22:26,520 --> 00:22:28,960 అయితే నేను కూడా వస్తాను. నన్ను దింపండి. 186 00:22:29,080 --> 00:22:31,000 -ఎక్కడ? -పట్టణంలో కెఫే ఉంది. 187 00:22:31,120 --> 00:22:33,320 ఇంత రాత్రికా? ఇప్పుడు సురక్షితం కాదు. 188 00:22:33,400 --> 00:22:35,920 పర్వతాలు చాలా సురక్షితమని మీరే అనేవారు. 189 00:22:36,000 --> 00:22:36,880 ఇప్పుడు కాదు. 190 00:22:39,520 --> 00:22:42,120 బయటికెళ్ళి స్నేహితులను పరిచయం చేసుకోమన్నారు. 191 00:22:42,640 --> 00:22:45,160 నేనా పని చేస్తుంటే, మీకది కూడా సమస్య కదా. 192 00:22:47,400 --> 00:22:48,240 మంచిది. 193 00:23:09,840 --> 00:23:11,720 పరీ, బండెక్కు. 194 00:23:48,000 --> 00:23:49,560 ఇక్కడే ఉండు. 195 00:23:53,680 --> 00:23:54,640 సర్. 196 00:23:55,080 --> 00:23:57,360 అతను మన సబ్ ఇన్‌స్పెక్టరే. 197 00:23:59,960 --> 00:24:02,760 ఈ రోజు ఆడిటోరియం బయట తప్పక నిన్నే చూసాను. 198 00:24:06,120 --> 00:24:09,880 మీ నాన్నగారు చెప్పింది నిజమే. మేమందరం ఒకేలా కనబడతాం. 199 00:24:24,320 --> 00:24:27,240 -ఈ ప్రమాదం ఎలా జరిగింది? -తెలియదు, సర్. 200 00:24:27,320 --> 00:24:28,800 సాక్ష్యం లేదు. 201 00:24:35,200 --> 00:24:36,120 దేవ్! 202 00:24:59,920 --> 00:25:03,040 -ఏం జరిగింది? -తెలియదు. 203 00:25:06,520 --> 00:25:08,960 తన చివరి ఘడియ చూసి, ఎలా చనిపోయాడో చెప్పు. 204 00:25:09,440 --> 00:25:12,880 అతనికి గాయాలు కాలేదు. అతనికి నాలాంటి కడియం కూడా లేదు. 205 00:25:13,000 --> 00:25:14,880 -తెలుసు. -ఇది యమ నాడు పని కాదు. 206 00:25:15,360 --> 00:25:18,040 అంటే, మనకు సాక్ష్యం లేదు. 207 00:25:19,760 --> 00:25:22,000 నువ్వు సహాయం చేస్తే బాగుంటుంది. 208 00:25:25,160 --> 00:25:26,640 ఇవన్నీ తొలగించండి. 209 00:25:28,520 --> 00:25:30,080 అందరూ ఏదో దాస్తారు. 210 00:25:30,760 --> 00:25:32,960 దేవ్. మీ నాన్న. 211 00:25:34,000 --> 00:25:35,120 కూడా అబద్ధాలకోరులే. 212 00:26:26,440 --> 00:26:27,440 అవును. 213 00:26:28,920 --> 00:26:29,920 మీరు చనిపోయారు. 214 00:26:33,320 --> 00:26:34,880 మీరు నాతో రావాలి. 215 00:26:36,280 --> 00:26:38,200 మీ యాత్ర ఇంకా పూర్తి కాలేదు. 216 00:26:40,000 --> 00:26:42,160 నేను మిమ్మల్ని అటువైపు తీసుకెళతాను. 217 00:26:44,320 --> 00:26:47,880 ముందుగా నన్ను మీ చివరి ఘడియలు మొదలైన చోటుకు తీసుకెళ్ళండి. 218 00:27:16,360 --> 00:27:19,360 -నువ్వే కదా ముంబై అమ్మాయివి? -అవును, ఎందుకు? 219 00:27:19,800 --> 00:27:21,920 సరే, అయితే డాన్స్ ఆడిషన్‌కు రా. 220 00:27:46,120 --> 00:27:48,040 ఆ షామను చెప్పినట్లుగానే, 221 00:27:49,680 --> 00:27:51,840 పర్వతాల ఒడిలో పడుకున్నాను. 222 00:28:14,800 --> 00:28:17,800 ఈ రోజు మాంగ్చెన్ కాలేజీ ఆడిటోరియంలో ఉన్నావు కదా? 223 00:28:31,960 --> 00:28:32,960 ఈరోజు ఆడిషన్ 224 00:28:33,040 --> 00:28:35,600 ఐదు, ఆరు, ఏడు. 225 00:28:35,920 --> 00:28:38,880 తిరుగు... తిరుగు... వంగు. 226 00:28:39,400 --> 00:28:40,400 ఇప్పుడు ఇది. 227 00:28:40,480 --> 00:28:44,120 ఒకటి, రెండు, మూడు, నాలుగు, 228 00:28:44,200 --> 00:28:47,640 ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది. 229 00:28:48,080 --> 00:28:49,520 ఒకటి, రెండు, జంప్... 230 00:28:58,120 --> 00:28:59,600 ఒకటి, రెండు, జంప్... 231 00:28:59,800 --> 00:29:03,040 ఒకటి, రెండు, జంప్... ఒకటి, రెండు... 232 00:29:03,640 --> 00:29:06,720 ఒకటి, రెండు, జంప్... ఒకటి, రెండు, జంప్... 233 00:29:16,600 --> 00:29:17,920 ఎవరో చూస్తున్నారు. 234 00:29:19,080 --> 00:29:21,560 -అదిగో అతను. -ఎవరు? 235 00:29:24,040 --> 00:29:25,640 ఇక్కడ ఎవరూ లేరు. 236 00:29:37,920 --> 00:29:39,120 ఆమె నన్ను చూడగలదు! 237 00:29:40,040 --> 00:29:41,040 ఏం జరిగింది? 238 00:29:41,560 --> 00:29:42,920 నీకు శ్వాస అందడం లేదు. 239 00:29:46,920 --> 00:29:50,280 ఇది ఒక ప్రమాదం. ఇది నీలి ట్రక్కు డ్రైవర్ తప్పు. 240 00:29:50,720 --> 00:29:52,960 -నంబర్ 1875. -సరే. 241 00:29:54,400 --> 00:29:55,480 అది కనుక్కుంటాను. 242 00:29:56,480 --> 00:29:57,560 అరూప్. 243 00:29:59,400 --> 00:30:00,800 యమ నాడు దగ్గరే ఉన్నాడు. 244 00:30:15,200 --> 00:30:16,520 నువ్వు ఎవరు? 245 00:30:17,680 --> 00:30:18,560 అంటే ఏంటి? 246 00:30:18,640 --> 00:30:21,320 ఆ మృతదేహం దగ్గర ఏం చేసావు? 247 00:30:23,480 --> 00:30:24,560 ప్రార్థించాను. 248 00:30:26,040 --> 00:30:26,920 పూజారివా? 249 00:30:52,800 --> 00:30:55,720 పరీ, నన్ను మీ స్నేహితులకు పరిచయం చేస్తావా? 250 00:30:55,800 --> 00:30:57,080 ఇంకెప్పుడైనా, నాన్నా. 251 00:30:59,440 --> 00:31:02,320 బై. ఈ పని అయ్యాక బాబాయికి కాల్ చెయ్. 252 00:32:15,720 --> 00:32:17,120 -కళ్ళు కనిపించదా? -లేదు. 253 00:32:19,000 --> 00:32:20,600 అంతా చూడగలను. 254 00:32:22,920 --> 00:32:24,880 అంతటా చావు ఉంది. 255 00:32:25,240 --> 00:32:26,600 ఏంటి? 256 00:32:26,840 --> 00:32:30,320 అది నిన్న ఉంది. అది ఈరోజు ఉంది. 257 00:32:30,400 --> 00:32:32,600 అది రేపు కూడా ఉంటుంది. 258 00:33:04,040 --> 00:33:06,560 మీ నాన్న కమ్మరి కదా? 259 00:33:10,000 --> 00:33:11,160 మీరెవరు? 260 00:33:11,760 --> 00:33:15,760 మీ నాన్న ఒకప్పుడు నా దగ్గర పని చేసాడు. 261 00:33:15,880 --> 00:33:18,880 అతను చాలా మంచి పనివాడు. 262 00:33:18,960 --> 00:33:22,960 కానీ నేను నా అన్న కొడుకు కోసం వెతుకుతున్నాను. 263 00:33:23,040 --> 00:33:25,400 మీ నాన్న స్నేహితుడు. 264 00:33:25,480 --> 00:33:27,040 అతను నీకు తెలుసా? 265 00:33:28,120 --> 00:33:30,440 -ఎవరు? దేవ్? -అవును, దేవ్. 266 00:33:31,800 --> 00:33:35,440 దేవ్‌కు బాబాయ్ ఉన్నాడని నాకు తెలియదు. 267 00:33:35,520 --> 00:33:39,280 అతను నాకు కొడుకులాంటి వాడు. 268 00:33:52,000 --> 00:33:54,400 -భవిష్యత్తు తెలుసుకోవాలనుందా? -ఆపు. 269 00:33:57,400 --> 00:33:58,280 రెండు వందలు. 270 00:34:02,680 --> 00:34:04,000 కేవలం 200. 271 00:34:05,240 --> 00:34:06,480 ఉంచుకో. 272 00:34:08,600 --> 00:34:11,760 చెప్పు, నా కొడుకు ఎక్కడ ఉంటాడు? 273 00:34:14,880 --> 00:34:19,800 ఈ పర్వతం పైన అతని ఇల్లు ఉంది. అతని ఇంటి బయట బర్రె ఉంటుంది. 274 00:34:21,160 --> 00:34:24,000 వెళ్ళి చూడండి. అతను ఈరోజు వెళ్ళిపోవాల్సింది. 275 00:34:24,440 --> 00:34:25,840 సరే, ధన్యవాదాలు. 276 00:34:33,120 --> 00:34:37,120 థాపా, చెప్పాను కదా, మనల్ని ఎవరో చూస్తున్నారు. 277 00:34:42,600 --> 00:34:44,320 కానీ ఇక్కడ ఎవరూ లేరు. 278 00:37:06,200 --> 00:37:08,200 ఉపశీర్షికలు అనువదించినది నల్లవల్లి రవిందర్ రెడ్డి 279 00:37:08,320 --> 00:37:10,320 క్రియేటివ్ సూపర్‌వైజర్ పవన్ కుమార్