1 00:00:45,920 --> 00:00:50,160 సన్‌రైజ్ పాయింట్ 2 00:01:04,280 --> 00:01:06,760 అన్నా? 3 00:01:07,280 --> 00:01:09,280 సన్‌రైజ్ పాయింట్‌కు దారి ఇదేనా? 4 00:01:09,520 --> 00:01:11,440 ఈ రోడ్డుపై తిన్నగా వెళ్ళండి. 5 00:01:11,520 --> 00:01:13,760 -తిన్నగానా? ధన్యవాదాలు. -అవును, సర్. 6 00:01:20,760 --> 00:01:25,160 హేయ్! ఆగండి! వెనక్కి వెళ్ళండి. 7 00:01:26,040 --> 00:01:27,720 మృత్యువు మీ చుట్టూ ఉంది. 8 00:01:28,960 --> 00:01:31,200 -పిచ్చి ముసలాడు. -అుందర్నీ చంపేస్తాడు. 9 00:01:31,800 --> 00:01:32,800 వెనక్కి వెళ్ళండి. 10 00:01:34,680 --> 00:01:36,600 అంతటా చీకటి ఉంది! 11 00:01:38,360 --> 00:01:40,160 ఇక్కడి నుండి వెళ్ళిపొండి! 12 00:01:40,240 --> 00:01:41,480 వెనక్కి వెళ్లిపోండి. 13 00:01:42,360 --> 00:01:43,960 అతను అందర్నీ చంపేస్తాడు. 14 00:01:45,120 --> 00:01:48,040 ఎవరూ తప్పించుకోలేరు! 15 00:01:50,120 --> 00:01:53,560 ది లాస్ట్ హార్" 16 00:03:04,520 --> 00:03:06,520 ఎవరి మనసు, ఆత్మ ఏకమవుతాయో 17 00:03:07,360 --> 00:03:09,120 ఎవరు రాగద్వేషాలను త్యజిస్తారో 18 00:03:11,520 --> 00:03:13,280 ఎవరు తమ ఆత్మను గుర్తిస్తారో 19 00:03:14,280 --> 00:03:16,120 వారియందే దేవుడి శక్తి ఉంటుంది. 20 00:04:43,920 --> 00:04:45,200 మాంగ్చెన్ పోలీస్ 21 00:04:45,240 --> 00:04:46,880 డ్యూటీ పార్టీ, అటెన్షన్! 22 00:05:00,080 --> 00:05:00,920 విశ్రాంతి. 23 00:05:02,360 --> 00:05:04,120 డ్యూటీ పార్టీ, అటెన్షన్! 24 00:05:11,040 --> 00:05:12,080 అరూప్. 25 00:05:12,360 --> 00:05:13,200 సర్! 26 00:05:13,440 --> 00:05:15,600 -ఈశాన్యానికి స్వాగతం. -సర్. 27 00:05:16,320 --> 00:05:18,520 -చాలా కాలమైంది. -చాలా కాలమైంది, సర్. 28 00:05:19,240 --> 00:05:21,920 నీమా గురించి విన్నాను. అందుకు బాధపడుతున్నాను. 29 00:05:27,080 --> 00:05:28,320 పరీ ఎలా ఉంది? 30 00:05:30,120 --> 00:05:31,360 ఆమె బాగుంది, సర్. 31 00:05:35,360 --> 00:05:36,880 ఘటనా స్థలానికి వెళ్తున్నారు. 32 00:05:36,960 --> 00:05:38,200 క్లిష్టమైన కేసా? 33 00:05:38,920 --> 00:05:41,720 కంగారు పడకండి, సర్. ఈ కేసు పరిష్కారం అవుతుంది. 34 00:05:41,960 --> 00:05:45,680 ముంబైలో ప్రతివారం ఐదారు హత్యలు జరుగుతాయి. 35 00:05:45,760 --> 00:05:46,640 ఇక్కడ కాదు. 36 00:05:46,920 --> 00:05:50,080 గత మూడు సంవత్సరాలలో ఐదు హత్యలు కూడా జరగలేదు. 37 00:05:50,680 --> 00:05:52,760 ఐదు కూడా కాదు. 38 00:05:53,200 --> 00:05:54,520 సర్. 39 00:06:32,680 --> 00:06:35,080 సర్. ఇన్‌స్పెక్టర్ జయదీప్ రాణా. 40 00:06:36,280 --> 00:06:37,520 సీనియర్ ఇంచార్జి. 41 00:06:39,800 --> 00:06:42,400 సర్, బాధితురాలి పేరు ఆర్జూ ముఖర్జీ. 42 00:06:43,280 --> 00:06:45,360 కోల్‌కతాకు చెందిన బెంగాలీ హీరోయిన్. 43 00:06:46,320 --> 00:06:48,320 చిన్నాసినిమాల్లో పని చేసింది. 44 00:06:48,720 --> 00:06:50,600 తండ్రి దుబాయ్‌లో వ్యాపారవేత్త. 45 00:07:01,320 --> 00:07:03,000 సర్, హత్యాయుధం. 46 00:07:04,600 --> 00:07:07,640 సర్, అది సాధ్యమే, కానీ ఇప్పుడే కచ్చితంగా చెప్పలేము. 47 00:07:08,680 --> 00:07:10,920 సర్, ఇంకా ఫోరెన్సిక్ నివేదిక రాలేదు. 48 00:07:11,680 --> 00:07:13,800 -సర్, ఎస్సై లిపిక. -సర్. 49 00:07:18,080 --> 00:07:19,600 -ఆమెపై కప్పండి. -సర్. 50 00:07:38,360 --> 00:07:39,800 అమ్మవారు. 51 00:07:41,440 --> 00:07:45,400 అక్కడ మధ్యలో ఉన్న త్రిభుజాకారం. అది మా అమ్మవారు. 52 00:07:46,160 --> 00:07:47,680 మమ్మల్ని రక్షిస్తుంది. 53 00:07:54,600 --> 00:07:56,960 -ఇది చాలా మామూలు కేసు, సర్. -ఎలా? 54 00:07:57,200 --> 00:08:00,240 డ్రైవరే హత్య చేసాడు. పేరు, సంజయ్ ఛెత్రీ. 55 00:08:00,520 --> 00:08:01,800 అతనిది నిమ్చక్. 56 00:08:02,000 --> 00:08:03,920 తన పేరు మీద కారు రిజిస్టరయుంది. 57 00:08:04,680 --> 00:08:08,920 అన్ని చెక్ పోస్టులకు తెలియజేసాము. పట్టుకుంటాం, సర్. పెద్ద పని కాదు. 58 00:08:13,680 --> 00:08:15,360 బాధితురాలివి ఏమైనా పోయాయా? 59 00:08:15,440 --> 00:08:18,640 సర్, ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, 60 00:08:18,920 --> 00:08:21,840 బాధితురాలి టాబ్లెట్, కెమెరా, డైమండ్ బ్రాస్లెట్, 61 00:08:22,080 --> 00:08:25,400 బంగారు గొలుసు, ఇంకా సుమారు ఐదు వందల డాలర్లు పోయాయి. 62 00:08:26,360 --> 00:08:29,440 అంటే సుమారు ఐదారు లక్షల విలువైన వస్తువులు పోయాయి. 63 00:08:35,360 --> 00:08:37,280 ఇదంతా కేవలం ఐదారు లక్షల కోసమా? 64 00:08:37,480 --> 00:08:41,520 ముంబై లాంటి మహానగరంలో ఐదారు లక్షలు పెద్ద విషయం కాకపోవచ్చు. 65 00:08:41,840 --> 00:08:45,640 కానీ పర్వత ప్రాంతాల్లోని వారికి ఐదారు లక్షలంటే చాలా పెద్ద మొత్తం. 66 00:08:45,760 --> 00:08:48,360 ఐదు లక్షలకై హత్య చేసి 10 లక్షల కారు ఉంచాడు. 67 00:08:48,520 --> 00:08:51,280 ఈ సామాన్య ప్రజలకు కూడా ఇది వింతగా లేదా? 68 00:08:58,200 --> 00:09:00,320 తలుపు తెరిచుంది, ఇంజిన్ ఆన్లో ఉంది. 69 00:09:01,520 --> 00:09:02,960 భయపడి పారిపోయాడు. 70 00:09:03,240 --> 00:09:05,280 సర్, దోషి మరొకరు కావచ్చు. 71 00:09:06,200 --> 00:09:08,200 డ్రైవర్ అది చూసి పారిపోయి ఉండచ్చు. 72 00:09:08,400 --> 00:09:12,080 -అయితే పోలీసులకు ఎందుకు ఫోన్ చేయలేదు? -అతన్నీ చంపారేమో. 73 00:09:12,160 --> 00:09:15,240 -మరి అతని శవం ఎక్కడ? -నీకు దొరికినప్పుడు చెప్పు. 74 00:09:39,960 --> 00:09:43,120 ఈలా, దయచేసి నన్ను పెళ్ళి చేసుకో. 75 00:09:44,280 --> 00:09:46,640 ఈలా, దయచేసి నన్ను పెళ్ళి చేసుకో. 76 00:09:47,640 --> 00:09:49,880 లేదు, నేను అడుక్కోను. 77 00:09:50,320 --> 00:09:51,640 ఈలానా? 78 00:09:56,760 --> 00:09:59,080 మనం ఒకచోట ఏడాది కంటే ఎక్కువ ఉండము. 79 00:10:00,080 --> 00:10:01,520 ఆమె మనతో పాటు వస్తుందా? 80 00:10:02,880 --> 00:10:05,760 నాకు తెలీదు. నేను ఎప్పుడూ ఆమెను అడగలేదు. 81 00:10:09,520 --> 00:10:12,160 ఒకవేళ ఆమె ఒప్పుకోకపోతే, ఇక్కడే ఉండి పోతాను. 82 00:10:12,520 --> 00:10:15,040 ఇప్పుడు నా దగ్గర కొన్ని డబ్బులున్నాయి. 83 00:10:22,360 --> 00:10:25,160 అన్నా, మనం ఇలా ఎంతకాలం పారిపోతూ ఉంటాము? 84 00:10:26,840 --> 00:10:28,640 ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది. 85 00:10:33,640 --> 00:10:35,480 ఇప్పుడు అతను చనిపోయి ఉంటాడు. 86 00:10:39,160 --> 00:10:41,360 ఇలా బ్రతికి ప్రయోజనం ఏంటి? 87 00:10:43,000 --> 00:10:44,360 అంత ప్రేమిస్తున్నావా? 88 00:10:53,160 --> 00:10:54,520 ఇది వేసుకో. 89 00:10:55,200 --> 00:10:56,520 ఇది నీకు బాగుంటుంది. 90 00:11:07,840 --> 00:11:08,880 జో. 91 00:11:09,760 --> 00:11:11,600 నీ దేవత ఏమంటోంది? 92 00:11:13,840 --> 00:11:15,640 ఈరోజు గొప్పగా ఉంటుందట. 93 00:11:19,000 --> 00:11:20,320 గొప్పగానా లేక... 94 00:11:23,400 --> 00:11:24,720 మంచి రోజా? 95 00:11:31,720 --> 00:11:34,000 ముంబైలో చాలా గొప్ప పోలీసు అనుకుంటాడు. 96 00:11:34,520 --> 00:11:36,760 ఇక్కడికి ఎందుకొచ్చాడు? శిక్షా నియామకం. 97 00:11:39,040 --> 00:11:41,720 ఇది విన్నావా? 30 లక్షల రూపాయలు. 98 00:11:42,800 --> 00:11:45,360 -దేనికోసం? -బహుమతి డబ్బులు. 99 00:11:46,000 --> 00:11:48,880 ఇంక ఏంటి? ఆ డబ్బులన్ని పెద్ద బాసే తీసుకుంటాడు. 100 00:11:53,560 --> 00:11:55,160 ఓరి దేవుడా! 101 00:11:55,240 --> 00:11:57,400 సర్! ఇక్కడ! 102 00:12:04,160 --> 00:12:06,040 అయితే మీ డ్రైవర్ దొరికాడా? 103 00:12:07,800 --> 00:12:08,760 అనుమానితులు? 104 00:12:08,840 --> 00:12:11,640 బంధువుల సాక్ష్యాలను తనిఖీ చేసాము. 105 00:12:12,280 --> 00:12:13,920 సర్, ఈ ఇద్దరు తప్ప. 106 00:12:14,720 --> 00:12:16,760 అతనూ దాస్. మాజీ ప్రియుడు. 107 00:12:17,760 --> 00:12:21,400 విడిపోయి రెండేళ్ళయింది. కలిసి చదివారు. డిప్రెషన్‌లో ఉన్నాడు. 108 00:12:21,800 --> 00:12:23,760 ఇంకా అతన్ని కలవలేకపోయాము. 109 00:12:23,840 --> 00:12:25,120 -కనుక్కోండి. -తర్వాత. 110 00:12:27,000 --> 00:12:29,920 వివేక్ షా. అతను గత సంవత్సరం వరకు ఆర్జూ మేనేజర్. 111 00:12:30,400 --> 00:12:32,360 గత రాత్రి గోవాలో ఉన్నాడట. 112 00:12:33,600 --> 00:12:35,200 -అతన్ని తీసుకురండి. -సర్. 113 00:12:36,400 --> 00:12:38,520 ఆర్జూ ఇంకా ఆమె డ్రైవర్ ఫోన్ సంగతి? 114 00:12:39,280 --> 00:12:40,560 స్విచాఫ్‌లో ఉన్నాయి. 115 00:12:40,720 --> 00:12:42,800 ఒక్క ఫోన్ ఆన్ అయినా ట్రాక్ చేస్తాం. 116 00:12:42,960 --> 00:12:44,080 మంచిది. 117 00:12:44,160 --> 00:12:45,240 ఏమైనా ఆడగాలా? 118 00:12:45,400 --> 00:12:48,800 సర్, బహుమతి గురించి పుకార్లు విన్నాను. 119 00:12:49,080 --> 00:12:51,880 ఆర్జూ తండ్రి కేసును పరిష్కరించిన వ్యక్తికి 120 00:12:52,440 --> 00:12:54,040 30లక్షల బహుమతి ప్రకటించారు. 121 00:12:55,800 --> 00:12:57,280 ముందు కేసు పరిష్కరిద్దాం. 122 00:12:58,120 --> 00:12:59,200 సరే, సర్. 123 00:13:05,880 --> 00:13:07,760 సర్, కాస్త రుచి చూడండి. 124 00:13:09,720 --> 00:13:10,800 ధన్యవాదాలు. 125 00:13:19,920 --> 00:13:21,120 బాగుంది. అదేమిటి? 126 00:13:21,440 --> 00:13:23,920 కుక్క కళ్ళు వెల్లుల్లితో వేపుడు. పాత వంటకం. 127 00:13:25,640 --> 00:13:27,960 అడవి పుట్టగొడుగులు, సర్. తినండి. 128 00:13:29,280 --> 00:13:32,880 బయటి వాళ్ళు మేము కేవలం పాములు, కుక్కలు తింటామని అనుకుంటారు. 129 00:13:32,960 --> 00:13:34,000 మీరు తినరా? 130 00:15:20,480 --> 00:15:22,800 బంగారు గొలుసు కరిగించేందుకెవరైనా వచ్చార? 131 00:15:22,880 --> 00:15:24,080 లేదు, సర్. 132 00:15:27,040 --> 00:15:29,040 ఈ మధ్య బయటి వాళ్ళు ఎక్కువైపోయారు. 133 00:15:29,320 --> 00:15:31,600 అతను నా బర్రెను మేపుతాడు, సర్. 134 00:15:41,840 --> 00:15:42,920 ఏంటి? 135 00:15:52,320 --> 00:15:54,720 -వీటిని దేనికి వాడుతారు? -వేటకు. 136 00:15:54,800 --> 00:15:56,760 -ఎక్కడ? -చెరువు దగ్గర. 137 00:15:56,840 --> 00:15:58,760 ప్రతి రోజు సాయంత్రం వెళ్తాను. 138 00:16:01,000 --> 00:16:02,320 ఇక్కడ ఏమీ లేదు, సర్. 139 00:16:04,600 --> 00:16:07,320 -ఏ సమాచారం అందినా పోలీసులకు కాల్ చెయ్. -సరే. 140 00:16:14,320 --> 00:16:16,120 "పోలీసులకు ఫోన్ చేయాలట." 141 00:16:16,200 --> 00:16:17,320 నేను ఎందుకు చేయాలి? 142 00:16:26,920 --> 00:16:28,120 దేవ్! 143 00:16:39,280 --> 00:16:43,000 నాన్న దగ్గర గంటలతరబడి ఉంటావు కానీ నా కోసం ఒక నిమిషం కూడా ఉండవా? 144 00:16:43,200 --> 00:16:45,200 -లేదు, అలాంటిదేం లేదు. -అలాగే ఉంది. 145 00:16:48,200 --> 00:16:50,240 చూడు, జో ప్రేమలో పడ్డట్టున్నాడు. 146 00:16:51,760 --> 00:16:52,880 నీకెలా తెలుసు? 147 00:16:53,960 --> 00:16:56,280 ఎవరైనా ప్రేమలో పడితే దాచడం కష్టం. 148 00:18:48,320 --> 00:18:50,960 దూకు! అంతా అయిపోతుంది. 149 00:18:53,200 --> 00:18:54,760 దూకు, దుర్మార్గురాలా! 150 00:18:59,040 --> 00:19:00,720 నీకు సిగ్గుగా లేదా? 151 00:19:01,960 --> 00:19:03,240 దూకు! 152 00:19:03,720 --> 00:19:05,160 అరే దూకు దుర్మార్గురాలా! 153 00:19:06,160 --> 00:19:07,280 దూకు! 154 00:19:08,040 --> 00:19:10,080 నన్ను వదులు! 155 00:19:10,920 --> 00:19:12,440 వదులు... 156 00:19:54,200 --> 00:19:56,480 రెండేళ్ళ క్రితం లాబోంగ్‌లో హత్య. 157 00:19:56,560 --> 00:19:58,200 గత జనవరిలో పెల్సోమ్‌లో. 158 00:19:59,080 --> 00:20:00,560 అక్టోబర్‌లో జిమ్సింగ్‌లో. 159 00:20:01,240 --> 00:20:03,280 ఏదైనా నమూనా కోసం చూస్తున్నారా? 160 00:20:11,160 --> 00:20:14,080 సర్, గోవా పోలీసులు ఆర్జూ సాక్షాన్ని ధ్రువీకరించారు. 161 00:20:14,200 --> 00:20:16,880 -ఆమె ప్రియుడు? -ఇంకా ఫోనులో దొరకడం లేదు, సర్. 162 00:20:18,520 --> 00:20:21,560 సర్, ఎవరో టాబ్లెట్ అమ్మడానికి ప్రయత్నించారు. 163 00:20:22,760 --> 00:20:25,480 తను కొనలేదు. కానీ టాక్సీ నంబరు రాసుకున్నాడు. 164 00:20:26,040 --> 00:20:29,800 అతన్ని దేవదారు అడవిలో దింపినట్లు డ్రైవర్ చెప్పాడు. 165 00:20:39,400 --> 00:20:41,040 ఎవరి మనసు, ఆత్మ ఏకమవుతాయో 166 00:20:49,320 --> 00:20:51,520 వారియందే దేవుడి శక్తి ఉంటుంది... 167 00:20:52,800 --> 00:20:55,440 రాణా, నువ్వు లిపికతో పాటు కొండ పైకి వెళ్ళు. 168 00:20:55,640 --> 00:20:57,280 -తమంగ్‌తో కిందకెళ్తా. -సర్, 169 00:20:57,400 --> 00:20:59,880 లిపికకు ఇదంతా తెలుసు. ఆమెను తీసుకెళ్ళండి. 170 00:21:00,320 --> 00:21:03,080 -నేను తమంగ్ కలిసి వెళ్తాం. -సరే, పద వెడదాం. 171 00:22:39,880 --> 00:22:41,000 సర్. 172 00:22:42,480 --> 00:22:44,120 రాణా, ఏం జరిగింది? 173 00:22:51,560 --> 00:22:53,560 జాగ్రత్త. బాణాలు వేస్తున్నారు! 174 00:22:59,960 --> 00:23:01,280 దేవ్? 175 00:23:01,400 --> 00:23:03,680 -డోమా? -తుపాకీ కాల్పులు వినిపించాయా? 176 00:23:04,360 --> 00:23:06,880 నాన్న చెరువు దగ్గరకు వేటకు వెళ్ళారు. 177 00:23:42,400 --> 00:23:45,040 -అరే, ఇతను డోమా తండ్రి. -డోమానా? 178 00:23:45,240 --> 00:23:48,400 అవును, డోమా అతని కూతురు. ఆమెకు ఒక మోమో దుకాణం ఉంది. 179 00:23:48,640 --> 00:23:51,640 అతను కమ్మరివాడు. ఇదివారుకూ చేసేవాడు అనుకుంటాను. 180 00:23:52,040 --> 00:23:53,760 డాలర్లు లెక్క పెడుతుండే, సర్. 181 00:23:53,880 --> 00:23:56,200 మమ్మల్ని చూడగానే బాణాలు వేయసాగాడు. 182 00:23:56,440 --> 00:23:58,520 కాస్తయితే నాకు మొదటి బాణం తగిలేది. 183 00:23:59,080 --> 00:24:00,440 కాల్చక తప్పలేదు. 184 00:24:06,000 --> 00:24:07,720 సర్, అక్కడ. 185 00:24:09,720 --> 00:24:11,640 లిపికా, ఫోటోలు తీయి. 186 00:24:43,520 --> 00:24:44,880 ఈలా... 187 00:24:45,400 --> 00:24:50,160 ఈలా... ఆగు, నేను వస్తున్నాను... ఆగు... 188 00:25:18,840 --> 00:25:21,000 -అంబులెన్స్‌ పిలవండి. -జీపు వాడుతాం. 189 00:25:21,120 --> 00:25:24,480 మాకు కాల్పులు వినిపించాయి. నాన్న... 190 00:25:27,040 --> 00:25:29,280 నాన్నా... నాన్నా? 191 00:25:29,760 --> 00:25:31,520 నాన్నా! 192 00:25:34,840 --> 00:25:36,520 నాన్నా! 193 00:25:40,040 --> 00:25:42,440 మా నాన్నను ఏం చేసారు? 194 00:26:29,280 --> 00:26:31,280 నీ దేవత ఏమంటోంది? 195 00:26:31,360 --> 00:26:33,120 ఈరోజు గొప్పగా ఉంటుందట. 196 00:26:35,360 --> 00:26:37,000 గొప్పగానా లేక... 197 00:26:37,080 --> 00:26:37,920 బాగుంది. 198 00:26:48,160 --> 00:26:49,800 మా తమ్ముడిని ఎవరు చంపారు? 199 00:26:50,320 --> 00:26:51,920 మా వాళ్ళపై బాణాలు వేసాడు. 200 00:26:52,120 --> 00:26:54,080 దొంగ సొత్తు పంచుకుంటున్నారట... 201 00:26:54,240 --> 00:26:56,680 అబద్ధాలు! మా తమ్ముడు దొంగ కాదు! 202 00:26:57,680 --> 00:26:59,680 ఈ డాలర్లు ఎక్కడివి? 203 00:27:13,520 --> 00:27:16,440 దీన్ని నీ ప్రాణం కంటే మిన్నగా కాపాడుకో. 204 00:27:21,960 --> 00:27:24,920 శక్తిని వాడుకోవడానికి దీని అవసరమవుతుంది. 205 00:27:35,080 --> 00:27:37,920 -మృతదేహాన్ని తాకవద్దు. ఇది ఘటనా స్థలం. -సర్! 206 00:27:38,600 --> 00:27:40,240 ఏదైనా ఆచారం కావచ్చు. 207 00:27:40,360 --> 00:27:42,280 చేయనివ్వండి. అతను తన తమ్ముడు. 208 00:27:44,400 --> 00:27:47,400 ఈ అగ్ని నీ ధ్యానం కోసం. 209 00:27:55,400 --> 00:27:58,480 ధ్యానమే సర్వస్వం. 210 00:28:07,680 --> 00:28:12,600 ఝాక్రీలు ఆత్మలతో మాట్లాడుతారని అంటారు. 211 00:28:13,760 --> 00:28:16,680 చిన్నప్పుడు కథలు విన్నాను, కానీ ఎప్పుడూ చూడలేదు. 212 00:28:17,160 --> 00:28:20,160 -"ఝాక్రీనా?" -సర్, షామన్. 213 00:29:01,560 --> 00:29:03,000 జో? 214 00:29:04,840 --> 00:29:08,640 అన్నా... నాకేం అర్థం కావడం లేదు. 215 00:29:09,320 --> 00:29:11,200 అకస్మాత్తుగా, నేనిక్కడ... 216 00:29:11,280 --> 00:29:13,240 ఎందుకింత చీకటిగా ఉంది? 217 00:29:23,200 --> 00:29:25,640 ఇది ఏంటి? 218 00:29:45,160 --> 00:29:46,160 ఈలా... 219 00:29:46,640 --> 00:29:49,040 నేను ఆమెను కలవడానికి వెళ్ళాను. 220 00:29:51,360 --> 00:29:52,920 నేను ఎలా చనిపోతాను? 221 00:29:54,200 --> 00:29:56,000 చావు మన చేతిలో లేదు, జో. 222 00:29:59,160 --> 00:30:01,360 అయితే నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? 223 00:30:02,560 --> 00:30:03,760 నువ్వూ చనిపోయావా? 224 00:30:08,800 --> 00:30:11,800 అంటే అమ్ము తన శక్తుల్ని నీకిచ్చిందా? 225 00:30:13,560 --> 00:30:15,600 నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? 226 00:30:16,440 --> 00:30:17,560 యమ నాడు. 227 00:30:18,720 --> 00:30:19,880 యమ నాడునా? 228 00:30:21,240 --> 00:30:23,520 అంటే అతను అమ్మును ఈ శక్తి కోసం చంపాడు. 229 00:30:25,400 --> 00:30:27,160 నీకనిపించింది అతను మనల్ని... 230 00:30:32,520 --> 00:30:33,680 ఇప్పుడు... 231 00:30:34,680 --> 00:30:36,880 -ఇప్పుడేంటి? -భయపడకు. 232 00:30:37,680 --> 00:30:39,320 నిన్ను ముందుకు తీసుకెళ్తా. 233 00:30:40,280 --> 00:30:42,480 కానీ ముందుగా నన్ను 234 00:30:43,360 --> 00:30:45,480 నీ చివరి క్షణాలకి తీసుకెళ్ళు. 235 00:30:47,000 --> 00:30:48,680 నువ్వు చనిపోయే గంట ముందు. 236 00:31:19,840 --> 00:31:21,480 ఏం జరిగింది? సర్ ఎక్కడ? 237 00:31:21,560 --> 00:31:25,040 డోమాను ఇంట్లో దింపుమన్నాడు. తమంగ్, వెళ్ళి శవాన్ని తీసుకురా. 238 00:31:25,120 --> 00:31:26,560 ఇంతసేపు ఏం చేస్తున్నారు? 239 00:31:26,720 --> 00:31:28,960 తన తమ్ముడి ఆచారకర్మలు చేస్తున్నాడు. 240 00:31:29,520 --> 00:31:30,520 ఏం ఆచారకర్మలు? 241 00:31:53,760 --> 00:31:56,120 కాగితం. నాకు ఒక కాగితం కావాలి. 242 00:32:03,360 --> 00:32:06,760 మా అమ్మ చెప్పేది, ఆ కాలంలో షామన్లు 243 00:32:06,840 --> 00:32:09,240 దీపాన్ని వెలిగించి ఆత్మలతో మాట్లాడేవారని. 244 00:32:12,760 --> 00:32:16,120 షామన్లలాంటిదేమి లేదు. మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. 245 00:32:16,200 --> 00:32:18,600 నువ్వు డోమాను దింపు. మేము వెళ్ళి చూస్తాం. 246 00:32:19,680 --> 00:32:21,040 సరే, సర్. 247 00:32:35,800 --> 00:32:37,800 ఇక్కడికి వచ్చిన పోలీసు ఇతనే కదా? 248 00:32:39,880 --> 00:32:42,400 -ఇతనే నా తమ్ముడిని చంపాడు. -రాణానా? 249 00:32:43,320 --> 00:32:45,120 నీకు ఎలా తెలుసు? 250 00:32:52,440 --> 00:32:54,760 ఆపై ఇక్కడికి వచ్చి అతని నాడి చూసారు. 251 00:33:00,640 --> 00:33:01,880 ఎక్కడ దాక్కున్నావు? 252 00:33:02,920 --> 00:33:04,680 అంటే మీ ఉద్దేశ్యం ఏంటి? 253 00:33:05,720 --> 00:33:08,360 ఎక్కడో దాక్కొని చూస్తున్నావని తెలుస్తోంది. 254 00:33:08,520 --> 00:33:11,160 ఒకవేళ నేను ఇక్కడ ఉంటే, మా తమ్ముడు బతికేవాడు. 255 00:33:12,360 --> 00:33:13,840 ఆ తర్వాత ఏం జరిగింది? 256 00:33:14,680 --> 00:33:18,440 మిమ్మల్ని దగ్గరకు లాక్కొని, మీ చెవిలో ఏదో చెప్పాడు. 257 00:33:19,040 --> 00:33:20,480 నిజంగానా? 258 00:33:21,440 --> 00:33:22,640 అతను ఏం చెప్పాడు? 259 00:33:25,240 --> 00:33:27,920 లేక నీకు వినబడలేదా? 260 00:33:29,240 --> 00:33:32,680 ఈలా, ఆగు, నేను వస్తున్నాను. 261 00:33:37,440 --> 00:33:40,280 -ఇది నీకు ఎలా తెలుసు? -నాకు జో చెప్పాడు. 262 00:33:45,440 --> 00:33:46,440 ఇక్కడ బాణం వేయి. 263 00:33:48,400 --> 00:33:49,800 ఇంకా దగ్గరగానా? 264 00:33:51,200 --> 00:33:54,800 సాక్ష్యం దొరికింది. రాణా ఈ బాణాన్ని తన చేత్తో దింపాడు. 265 00:33:54,960 --> 00:33:56,400 ఎక్కువ లోపలికి వెళ్ళలేదు. 266 00:33:57,080 --> 00:33:59,000 మరొకటి వేయు. అనుమానం ఉండకూడదు. 267 00:33:59,240 --> 00:34:02,440 సర్, విషయాన్ని ఇంత దాకా తీసుకురావాల్సింది కాదు. 268 00:34:06,040 --> 00:34:07,560 ఓయ్, షామన్! 269 00:34:14,200 --> 00:34:15,560 అతన్ని బాణంతో కొట్టు. 270 00:34:15,680 --> 00:34:18,520 ఒకవేళ అది తగలకపోతే, నేను నిన్ను షూట్ చేస్తాను. 271 00:34:24,400 --> 00:34:27,640 రాణా, కాల్పులు జరపాల్సిన అవసరంలేదు. 272 00:34:30,000 --> 00:34:31,920 నా తుపాకీ కింద పెడుతున్నాను. 273 00:34:36,200 --> 00:34:38,440 -మాట్లాడుకుందాం. -ఆలస్యమైంది, సర్. 274 00:34:38,640 --> 00:34:39,960 ఆగు! 275 00:38:12,520 --> 00:38:14,520 ఉపశీర్షికలు అనువదించినది నల్లవల్లి రవిందర్ రెడ్డి 276 00:38:14,600 --> 00:38:16,600 క్రియేటివ్ సూపర్‌వైజర్ పవన్ కుమార్