1 00:00:10,416 --> 00:00:13,708 సిటడెల్ 2 00:00:14,291 --> 00:00:15,916 ఇవే మీరు తెలుసుకోవాల్సినవి. 3 00:00:16,583 --> 00:00:20,874 {\an8}జి8లో రష్యన్ అధ్యక్షుడిని చంపడానికి ముందు మనకు 30 గంటల సమయం ఉంది. 4 00:00:20,875 --> 00:00:24,499 అన్ని చోట్లా చెక్‌పోస్ట్‌లు ఉన్నాయి, ఆయుధాలు వద్దు. పూర్తిగా బయటపడిపోతాము. 5 00:01:59,791 --> 00:02:00,832 రా. 6 00:02:44,791 --> 00:02:47,540 - హే. పరవాలేదు. శాంతించు. - మేసన్. 7 00:04:16,791 --> 00:04:17,999 కాథరీన్ వోల్‌కాట్. 8 00:04:18,000 --> 00:04:20,208 ప్రెస్ పాస్ 9 00:05:49,500 --> 00:05:51,666 నీ రక్తం నీలోపలే ఉంచింది. 10 00:05:55,250 --> 00:05:57,665 రష్యన్ ప్రెసిడెంట్‌ను ఆబీ చంపి తీరాలి. 11 00:05:57,666 --> 00:06:00,374 మిగిలిన వాళ్ళు జి8లో ఆమెను ఆపేందుకు ఉంటారు. 12 00:06:00,375 --> 00:06:02,874 ఎట్టి పరిస్థితిలోనైనా వాళ్ళును మీరు చంపి తీరాలి. 13 00:06:02,875 --> 00:06:05,165 మనము పౌలో మిషన్‌లో విజయవంతం అవుతాము, 14 00:06:05,166 --> 00:06:07,999 లేదా నేను నీకు ఇచ్చిన ప్రాణాన్ని తిరిగి తీసుకుంటాను, 15 00:07:39,833 --> 00:07:42,665 దాని పవర్ నిలిపివేసి, ఆబీది ఆపేసే ప్రయత్నం చేస్తాను. 16 00:07:42,666 --> 00:07:44,832 మీ ముగ్గురు ఆ కోటలోకి వెళ్ళి, 17 00:07:44,833 --> 00:07:47,041 ఆమె అధ్యక్షడు ఆరోనోవ్‌ను చంపకుండా ఆపండి. 18 00:08:02,166 --> 00:08:04,624 మీకు ఇద్దరు ఏజెంట్లు తగ్గారు. మీరు ఇక వెళ్ళాలి. 19 00:08:04,625 --> 00:08:05,625 ఒకరు మాత్రమే. 20 00:08:40,000 --> 00:08:41,666 జోఆనా నిన్న రాత్రి వచ్చింది. 21 00:08:42,791 --> 00:08:45,833 అయితే, నేను మరోవైపున నిన్ను కలుస్తాను. 22 00:08:46,875 --> 00:08:47,875 సరే. 23 00:08:50,125 --> 00:08:51,208 ఏమయింది? 24 00:08:52,125 --> 00:08:53,291 నేనే అతనికి ఇది చేశాను. 25 00:09:24,750 --> 00:09:25,791 మనం ముందుగా అనుకున్నట్టుగా. 26 00:09:26,416 --> 00:09:27,416 సరే. 27 00:09:28,041 --> 00:09:29,875 నువ్వు నా కుటుంబాన్ని చూసుకోవాలి. 28 00:09:32,291 --> 00:09:33,500 నీకు మాట ఇస్తున్నాను. 29 00:09:45,000 --> 00:09:48,665 (జర్మన్) ప్రపంచ నాయకులు ఈ ఉదయం 64వ వార్షిక జి8 సదస్సుకు వెళ్ళేముందు 30 00:10:07,416 --> 00:10:08,458 {\an8}ఎన్‌వీఎం న్యూస్ 31 00:11:05,500 --> 00:11:06,666 ఇక్కడ ప్రవేశించకూడదు మిత్రమా. 32 00:11:07,458 --> 00:11:08,458 ప్రవేశం లేదా? 33 00:11:09,666 --> 00:11:10,750 ఇది నా భూమి. 34 00:11:11,500 --> 00:11:13,999 మా నాన్న మీ నుండి కొన్నేళ్ళ క్రితం కొన్నారు. 35 00:12:32,791 --> 00:12:35,207 సరే. అందరూ, కారు నుండి దిగండి. 36 00:14:01,541 --> 00:14:03,791 జి8 స్కాట్లాండ్ 37 00:14:09,291 --> 00:14:10,458 చెక్, చెక్, ఒకటి, రెండు. 38 00:14:47,541 --> 00:14:51,124 40వ జి8 శిఖరాగ్ర సమేశానికి మీ అందరినీ స్వాగతించడం సంతోషంగా ఉంది. 39 00:17:51,958 --> 00:17:54,750 నువ్వు గోల్డ్ బ్యాడ్జ్ పెట్టుకోలేదు, ఈ మెట్ల పైకి వెళ్ళలేవు. 40 00:20:10,125 --> 00:20:11,040 బాగానే ఉన్నావా? 41 00:20:11,041 --> 00:20:12,333 ఆ. 42 00:20:14,666 --> 00:20:15,625 సరే 43 00:20:39,916 --> 00:20:42,374 వందలాది దౌత్యవేత్తలు, 44 00:20:42,375 --> 00:20:46,832 పత్రికకారులు రష్యా చారిత్రాత్మకపునరాగమనాని కి సాక్ష్యంగా బయట ఉన్నారు. 45 00:21:03,333 --> 00:21:04,665 సమారోహాలకు దూరంగా, 46 00:21:04,666 --> 00:21:08,374 {\an8}అత్యంత శక్తివంతమైన ఆర్థిక మరియు రాజకీయ ఒప్పందాలు చాలా 47 00:22:15,500 --> 00:22:17,750 సమావేశంలో ఆయన చేరికతో… 48 00:24:12,458 --> 00:24:15,665 అధ్యక్షుడి కారు రావడం చూస్తున్నాము. 49 00:26:28,333 --> 00:26:29,249 నన్ను చంపేస్తావా? 50 00:26:29,250 --> 00:26:30,499 ఇది నువ్వు కాదు. 51 00:26:39,958 --> 00:26:42,040 నువ్వు ఆమె తల్లిని చంపేశావని చెబుతావా? 52 00:26:42,041 --> 00:26:43,083 అలా చేయాలనుకుంటున్నావా? 53 00:26:45,583 --> 00:26:47,250 మరి నీ సొంత కూతురు సంగతి ఏంటి? 54 00:27:54,500 --> 00:27:55,500 నేను అదే కోరుకుంటున్నాను. 55 00:28:59,250 --> 00:29:01,125 ఫ్రాంక్ షార్ప్ అది చేశాను. 56 00:29:02,083 --> 00:29:03,000 అది పూర్తయింది. 57 00:29:03,791 --> 00:29:06,832 చూడు, ఆరోనోవ్ చనిపోవాలని కోరుకున్నది నువ్వు ఒక్కదానివే కాదు. 58 00:29:06,833 --> 00:29:12,125 ప్రధానమంత్రికి నేను చాలా ప్రభావవంతమైన ఆర్థిక ప్రతిపాదన చేశాను. 59 00:29:23,000 --> 00:29:24,958 నేను ప్రేమించే ఎవరికైనా నువ్వు హాని తలపెడితే… 60 00:30:37,416 --> 00:30:40,582 మీరు ఇది చూస్తూ ఉంటే కనుక, మేము ప్రత్యక్షప్రసారం చేస్తున్నాము… 61 00:30:40,583 --> 00:30:42,124 - బెర్నార్డ్? - …ఒక గంట క్రితం, 62 00:31:07,666 --> 00:31:09,041 అందుకనే అతనిని నేను నమ్మాను. 63 00:31:09,833 --> 00:31:11,165 మనకు శాటిలైట్లు కావాలి, 64 00:31:11,166 --> 00:31:14,290 నాకు మీలో ఎవరిపైనా వాటిని తీసుకురాగల ప్రమాదాన్ని ఎదుర్కోగలరన్న నమ్మలెదు. 65 00:31:14,291 --> 00:31:15,708 నువ్వు ఆబీని చంపేశావు. 66 00:34:33,958 --> 00:34:35,291 ప్రవేశం లాక్ చేసుంది ప్రవేశ అనుమతి 67 00:34:35,583 --> 00:34:38,375 శాటిలైట్లలోకి ప్రవేశించబడుతోంది 68 00:35:47,958 --> 00:35:48,958 ఎవరి దగ్గర ఉండకూడదు.