1 00:00:11,428 --> 00:00:13,722 మానవ జాతి నేడు శత్రువులను జయించింది. 2 00:00:13,805 --> 00:00:15,766 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శత్రువుల విమానాలు 3 00:00:15,849 --> 00:00:17,601 ఇప్పుడు కూలిపోతున్నాయి. 4 00:00:17,684 --> 00:00:19,520 అన్నిటికంటే అబ్బురపరిచే విషయమేంటంటే 5 00:00:19,603 --> 00:00:23,232 ఈ విజయానికి కారణం జపాన్ దేశం. 6 00:00:23,315 --> 00:00:26,318 శత్రువును జయించడానికి జపాన్ నేడు ప్రపంచ దేశాలను నడిపించింది. 7 00:00:34,326 --> 00:00:38,372 హినాటా పుట్టినరోజుకు, మేము ఆమెకు... 8 00:00:40,290 --> 00:00:41,959 ఒక అయస్కాంత దిక్సూచిని ఇచ్చాము. 9 00:00:43,001 --> 00:00:45,379 అప్పుడు ఆమెకు దాదాపు 10 00:00:45,462 --> 00:00:46,880 నాలుగు సంవత్సరాల వయసు. 11 00:00:47,673 --> 00:00:49,091 ఆమె ఆ దిక్సూచిని చాలా ఇష్టపడింది. 12 00:00:50,384 --> 00:00:52,553 ఆమె ఆ తర్వాత కొన్ని రోజులు మిగతా బొమ్మలని ముట్టుకోలేదు కూడా. 13 00:00:54,805 --> 00:00:58,225 తనను పార్కుకు తీసుకెళ్లే వారం, 14 00:00:58,642 --> 00:01:00,435 ఆమె తన దిక్సూచిని తీసి చూసేది. 15 00:01:03,647 --> 00:01:06,358 అందులోని చిన్ని పాయింటర్ ఉత్తరాన్ని చూపేది, 16 00:01:06,441 --> 00:01:08,110 అప్పుడు తను అటు వైపే వెళ్ళేది. 17 00:01:08,735 --> 00:01:11,905 ఆ చిన్న దిక్సూచి. దాన్ని తన చేతితో పట్టుకొనేది. 18 00:01:15,075 --> 00:01:17,703 ఆ చిన్న సూదిని తిప్పే శక్తి 19 00:01:18,287 --> 00:01:21,206 ఎక్కడి నుండి వచ్చేదో తెలుసుకోవాలని చూసేది. 20 00:01:24,960 --> 00:01:29,965 హినాటాను నడిపించింది కూడా ఆ శక్తే. 21 00:01:37,973 --> 00:01:40,684 ఊపిరి తీసుకో. హే, నాకేసి చూడు. నన్ను చూడు. కాస్పర్! 22 00:01:42,144 --> 00:01:43,478 ఏం పర్లేదు, మిత్రమా. 23 00:01:47,024 --> 00:01:50,277 డాక్టర్! డాక్టర్! 24 00:01:51,236 --> 00:01:52,988 డాక్టర్, ఒకసారి తనని చూడండి. చెక్ చేయండి. 25 00:01:53,071 --> 00:01:54,615 -ఏదోకటి చేయండి. -ఏం జరిగింది? 26 00:01:54,698 --> 00:01:56,200 తన గుండె ఆగిపోకుండా చూసుకోండి. 27 00:01:56,283 --> 00:01:57,284 అతను ఊపిరి తీసుకుంటున్నాడు. 28 00:01:57,367 --> 00:01:59,244 జాగ్రత్త. ఆయన్ని ఇక్కడికి తీసుకురండి. 29 00:02:05,042 --> 00:02:06,668 ఏం పర్లేదు. 30 00:03:43,056 --> 00:03:44,266 దీని అర్ధం ఏంటి? 31 00:03:46,560 --> 00:03:47,853 దీనికి అర్ధం ఏంటి? 32 00:03:47,936 --> 00:03:49,730 -ఏమీ లేదు. -"ఏమీ లేదు" అంటే కుదరదు. మళ్ళీ ప్రయత్నించు. 33 00:03:49,813 --> 00:03:51,940 -ఇది టెస్ట్ ని నువ్వు తేలికగా... -మళ్ళీ చేయమని చెప్పాను కదా. 34 00:03:59,615 --> 00:04:01,283 -ఏమాత్రం స్పందన లేదు. -అరె ఛ! 35 00:04:02,534 --> 00:04:03,619 తను ఊపిరి తీసుకుంటున్నాడు. 36 00:04:04,745 --> 00:04:05,913 సరే. 37 00:04:05,996 --> 00:04:07,831 -ఊపిరి తీసుకుంటున్నాడు, మళ్ళీ. ఏంటి? -సరే. 38 00:04:09,249 --> 00:04:10,459 పని చెయ్. 39 00:04:18,966 --> 00:04:20,886 తన ఈఈజి లో స్పందన లేదు. 40 00:04:20,969 --> 00:04:23,055 ఊపిరి తీసుకొనేది అతను కాదు, ఆ మెషిన్. 41 00:04:27,351 --> 00:04:28,352 నన్ను క్షమించండి. 42 00:04:31,563 --> 00:04:34,066 మస్తిష్కం నుండి కాండం వరకు అతని మెదడు దెబ్బతింది. 43 00:04:34,816 --> 00:04:37,110 గుండె ఆగిపోయింది, మెదడుకు ప్రాణవాయువు వెళ్లడం లేదు, 44 00:04:37,194 --> 00:04:39,404 కాబట్టి శరీరంలోని కణాలు మృతిచెందాయి. 45 00:04:40,822 --> 00:04:42,199 మెదడులోని కణాలు కూడా మన లాంటివే. 46 00:04:42,908 --> 00:04:46,078 ఒకసారి చనిపోతే, మళ్ళీ బ్రతకవు. 47 00:04:47,204 --> 00:04:48,205 నన్ను క్షమించండి. 48 00:04:49,164 --> 00:04:50,290 అతని మెదడు చచ్చిపోయింది. 49 00:04:51,291 --> 00:04:54,169 -అంటే... -ఆయన మరణించాడు. 50 00:06:26,970 --> 00:06:28,388 పరిగెత్తు, అనీషా! 51 00:06:29,431 --> 00:06:32,684 పరిగెత్తు, అనీషా! పరిగెత్తు! 52 00:06:48,867 --> 00:06:50,369 నాన్న ఎక్కడికి వెళ్ళాడో చూసావా? 53 00:06:55,791 --> 00:06:57,084 మీ నాన్న... 54 00:06:58,502 --> 00:06:59,670 ఆయన్ని వాళ్ళు కాల్చేశారు. 55 00:07:02,548 --> 00:07:03,757 ఆయన చనిపోయాడు. 56 00:07:09,429 --> 00:07:10,556 అయితే చెప్పు. 57 00:07:13,684 --> 00:07:14,768 లేదు. 58 00:07:16,395 --> 00:07:17,396 ఆయన దాక్కున్నాడు. 59 00:07:18,647 --> 00:07:19,898 మనం వేచి ఉంటే... 60 00:07:19,982 --> 00:07:21,358 లేదు, బంగారం. 61 00:07:22,317 --> 00:07:23,777 మీ నాన్న... 62 00:07:25,529 --> 00:07:26,947 ఒక చెడ్డ వాడు ఆయన్ని చంపేశాడు. 63 00:07:28,657 --> 00:07:29,700 అమ్మా... 64 00:07:31,577 --> 00:07:32,703 తనకి చెప్పు. 65 00:07:32,786 --> 00:07:34,413 నాకు ఏం చెప్పాలి? 66 00:07:37,541 --> 00:07:38,792 మీ నాన్న... 67 00:07:41,670 --> 00:07:42,796 మేము ఆయన్ని వదిలేసాము... 68 00:07:44,506 --> 00:07:45,883 ఆ తర్వాత వాళ్ళు ఆయన్ని చంపేశారు. 69 00:07:53,265 --> 00:07:54,433 కానీ అమ్మ ఇక్కడే ఉంది. 70 00:07:56,226 --> 00:07:57,227 నేను ఇక్కడ ఉన్నాను. 71 00:07:59,062 --> 00:08:01,607 నాన్న చనిపోయాడా? 72 00:09:06,839 --> 00:09:09,967 డేవిడ్ బోవి భూమి పై పడిన మనిషి 73 00:09:18,892 --> 00:09:20,894 మానవ జాతి శత్రువులను జయించింది. 74 00:09:21,478 --> 00:09:23,313 ప్రపంచ వ్యాప్తంగా శత్రువుల విమానాలు 75 00:09:23,397 --> 00:09:24,773 భూమి పై కూలుతున్నాయి. 76 00:09:25,274 --> 00:09:27,150 వారిక తిరిగి పోరాడలేకపోతున్నారు 77 00:09:27,234 --> 00:09:28,777 కారణంగా మన రోడ్ల పై చనిపోతున్నారు. 78 00:09:29,361 --> 00:09:30,863 అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే 79 00:09:31,864 --> 00:09:35,033 ప్రపంచాన్ని విజయం వైపు నడిపించింది జపాన్ దేశమే. 80 00:09:35,117 --> 00:09:36,785 జపాన్ వర్ధిల్లాలి. వేడుక. ఎన్నటికీ వెనుకడుకు వేయకండి! 81 00:09:36,869 --> 00:09:39,037 ఈ గొప్ప దేశ పౌరులు 82 00:09:39,121 --> 00:09:41,999 శత్రువును జయించే దిశగా ప్రపంచాన్ని నడిపించారు. 83 00:09:42,082 --> 00:09:43,584 ఆశ, కలలు, కృతజ్ఞత. 84 00:09:43,667 --> 00:09:47,963 మన హీరోలు... ఎన్నటెన్నటికీ... 85 00:13:22,010 --> 00:13:24,680 ఎక్కడికి పోతున్నావు? ఎందుకు పరిగెడుతున్నావు? 86 00:13:26,348 --> 00:13:28,433 నీకు ఎవరైనా కుటుంబం, లేదా పిల్లలు ఉన్నారా? ఏంటి? 87 00:13:29,184 --> 00:13:31,144 -అవును. -అవునా? వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా? 88 00:13:33,313 --> 00:13:35,858 అతను ఏం చేసాడో నువ్వు చూసావు. 89 00:13:36,525 --> 00:13:38,694 -కాదు, అది అతను కాదు. -నువ్వు చూసావ్. 90 00:13:39,653 --> 00:13:40,863 ఆయన వారిని ఆపాడు. 91 00:13:40,946 --> 00:13:44,157 అణు బాంబులు వాళ్ళని ఆపాయి. అతనేమో హీరోల వెళ్లి ఆపలేదు. 92 00:13:44,241 --> 00:13:46,910 -ఆయనకి ఏమైంది? ఏమైంది? -మూర్ఛ వచ్చింది! 93 00:13:46,994 --> 00:13:47,995 నువ్వు చూసావు! 94 00:13:48,078 --> 00:13:50,831 ఇలా చూడు, ఆయన అక్కడ చనిపోయి ఉండడం నేను చూసా. సరేనా? 95 00:13:53,709 --> 00:13:55,294 ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. కానీ నువ్వు... 96 00:13:55,377 --> 00:13:56,545 నేను ఇక చూడను. 97 00:13:57,337 --> 00:13:58,338 ఇప్పటికే చాలా చూసా. 98 00:14:00,674 --> 00:14:01,884 నేనిక చూడను. 99 00:14:04,845 --> 00:14:05,888 నా చేతులతో... 100 00:14:07,139 --> 00:14:10,350 బయటకు తీసినప్పుడు ఆయన చేతిని పట్టుకున్నాను. 101 00:14:13,854 --> 00:14:14,855 వాళ్ళు అలా ఆయన్ని తీసినప్పుడు... 102 00:14:16,565 --> 00:14:17,608 నేను ఆయన్ని కాపాడలేకపోయా. 103 00:14:20,485 --> 00:14:21,486 కాపాడలేకపోతాను. 104 00:14:23,155 --> 00:14:24,156 సరేనా? 105 00:14:30,245 --> 00:14:31,330 నువ్వు ప్రయత్నించవు. 106 00:14:42,049 --> 00:14:43,133 నీకు ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారా? 107 00:14:45,594 --> 00:14:46,887 మా అమ్మ ఇక్కడ పని చేస్తుంది. 108 00:14:47,471 --> 00:14:48,722 అయితే వెళ్లి ఆమెని వెతుకు. 109 00:14:48,805 --> 00:14:49,806 నాకేం కాలేదు. 110 00:14:53,143 --> 00:14:54,144 వెళ్ళు. 111 00:15:07,699 --> 00:15:08,992 ఆగు. 112 00:15:20,462 --> 00:15:21,463 ఇది నాది. 113 00:15:24,466 --> 00:15:25,926 అది నీది. 114 00:15:27,636 --> 00:15:29,763 అది ఆయన కాదనే నువ్వు ఇంకా నమ్మితే... 115 00:15:31,306 --> 00:15:32,432 వెళ్లి చూడు. 116 00:15:37,271 --> 00:15:38,272 తీసుకో! 117 00:15:54,788 --> 00:15:55,998 సాధించాం! 118 00:15:58,041 --> 00:15:59,459 "మనం సాధించాం" 119 00:16:01,670 --> 00:16:04,673 హే, సైనికుడా! హే, హే, హే! నువ్వొక హీరోవి! 120 00:16:05,257 --> 00:16:06,884 హే, మాతో ఒక ఫోటో దిగు, సరేనా? 121 00:16:06,967 --> 00:16:09,219 నా దగ్గర ఫోన్ లేదు. ఒక ఫోటో తీస్తావా? 122 00:16:09,303 --> 00:16:11,305 ఇక్కడ మనతో ఒక హీరో ఉన్నాడు, అవునా? 123 00:16:11,388 --> 00:16:13,724 అవును! 124 00:16:13,807 --> 00:16:15,893 హే! నన్ను చూడనివ్వు. నన్ను చూడనివ్వు. 125 00:16:15,976 --> 00:16:18,061 సరే. నన్ను చూడనివ్వు. నన్ను చూడనివ్వు. 126 00:16:19,188 --> 00:16:20,230 అవును! 127 00:16:41,835 --> 00:16:43,003 పక్కకు జరగండి! 128 00:16:44,338 --> 00:16:45,631 మార్గానికి అడ్డుగా లేవండి! 129 00:17:55,158 --> 00:17:57,160 ఓహ్, అవును. 130 00:18:03,584 --> 00:18:06,336 టెలిఫోన్ 131 00:18:15,470 --> 00:18:18,765 ప్రత్యేక బృంద సైనికుడు ట్రెవాంటే కోల్, సాక్సో టాస్క్ ఫోర్స్. 132 00:18:21,894 --> 00:18:24,229 నేను యునైటెడ్ స్టేట్స్ కి రావడానికి విమాన టికెట్ కావాలి. 133 00:18:30,110 --> 00:18:31,111 అవును, సర్. 134 00:18:35,240 --> 00:18:37,576 సరే. అలాగే, సరే. 135 00:18:41,330 --> 00:18:42,331 ఛ. 136 00:18:47,377 --> 00:18:49,046 మనం రోడ్ వదిలి వచ్చి ఉండకూడదు. 137 00:18:49,129 --> 00:18:50,756 మనం ఏం చేయాలో నాకు తెలుసు. 138 00:18:53,050 --> 00:18:55,886 అక్కడ ఆహారం ఇంకా సైనికులు ఉన్నారు, ఇంకా... 139 00:18:55,969 --> 00:18:56,970 జనం కూడా. 140 00:18:58,388 --> 00:18:59,848 జనం ఉంటే మనకు సహాయం దొరుకుతుంది. 141 00:19:06,396 --> 00:19:07,898 మనం అసలు ఎక్కడికి వెళ్తున్నాం? 142 00:19:09,525 --> 00:19:10,526 అమ్మా. 143 00:19:12,236 --> 00:19:13,612 నాకు ఆకలిగా ఉంది. 144 00:19:14,363 --> 00:19:15,781 నాకు కూడా ఆకలి వేస్తుంది, బుజ్జి. 145 00:20:06,665 --> 00:20:07,958 ఇక్కడ ఎవరూ లేరు. 146 00:20:17,134 --> 00:20:19,428 ఇది చాలా పెద్దగా ఉంది. 147 00:20:19,511 --> 00:20:20,888 వెచ్చగా ఉంది. 148 00:20:20,971 --> 00:20:22,306 నువ్వు ఎదుగుతావు. 149 00:20:29,479 --> 00:20:32,900 ప్రపంచం నాలు మూలల నుండి బోలెడన్ని సన్నివేశాలు అందుతున్నాయి. 150 00:20:32,983 --> 00:20:36,111 చాలా మట్టుకు అనుసంధానించబడిన సంస్థల నుండి వస్తుంది. 151 00:20:36,195 --> 00:20:38,989 వేడుక మరియు పునఃకలయికకు సమయం, 152 00:20:39,072 --> 00:20:41,575 ఎంత వేగంగా వచ్చారో, అంతే వేగంగా గ్రహాంతర వాసులు ఓడించబడడంతో 153 00:20:41,658 --> 00:20:45,412 ప్రజలు తమ ఆశ్రయాలను వదిలి 154 00:20:45,495 --> 00:20:47,122 బయటకు వస్తున్నారు. 155 00:20:47,206 --> 00:20:48,916 ప్రపంచ వ్యాప్తంగా విజయ సంబరాలు 156 00:20:48,999 --> 00:20:51,543 ప్రజలు ఆకాశం వైపు చూస్తే వారికీ విజయమే కనిపిస్తుంది. 157 00:20:51,627 --> 00:20:53,212 నేటికీ ప్రపంచమంతా ఇదే పరిస్థితి. 158 00:20:53,295 --> 00:20:55,172 -అలాగే ఈ వేడుకలు... -మనం ఏం చేస్తున్నాం? 159 00:20:55,964 --> 00:20:57,174 మనం ఏం చేస్తున్నాం? 160 00:20:57,758 --> 00:20:59,760 -మనం ఇంటికి పోవచ్చు. -లేదు, మనం వెళ్లలేము. 161 00:20:59,843 --> 00:21:02,304 అవును, వెళ్ళవచ్చు. అందరినీ చూడు. 162 00:21:03,931 --> 00:21:04,973 అసలు మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం? 163 00:21:05,057 --> 00:21:06,266 మనం ఏం చేస్తున్నాం? 164 00:21:09,353 --> 00:21:10,437 మనం ప్రాణాలతో బయటపడుతున్నాము. 165 00:21:10,521 --> 00:21:11,522 ఎందుకు? 166 00:21:13,857 --> 00:21:15,067 అమ్మా? 167 00:21:17,361 --> 00:21:19,571 -అదేంటి? -అదొక టివి. 168 00:21:20,322 --> 00:21:21,532 అందులో ఏం వస్తుంది? 169 00:21:21,615 --> 00:21:22,616 ఏమీ లేదు. 170 00:21:24,785 --> 00:21:26,453 నువ్వు నాన్న గురించి మాట్లాడుతున్నావా? 171 00:21:26,537 --> 00:21:30,332 -లేదు, లేదు. మనం మాట్లాడేది... -ప్రాణాలతో బయట పడడం గురించి. 172 00:21:31,500 --> 00:21:33,877 మనం ఎందుకు ప్రజల నుండి దాక్కుంటున్నామో అమ్మ నాకు చెప్తుంది. 173 00:21:35,170 --> 00:21:36,505 మనం ఎందుకు దాక్కున్నాం? 174 00:21:36,588 --> 00:21:42,469 ఎందుకంటే, కొన్నిసార్లు అన్నీ చక్కగా, సురక్షితంగా ఉన్నట్టు కనిపించినా కూడా, 175 00:21:42,553 --> 00:21:44,429 పరిస్థితిని నమ్మగలం అనే భావన కలిగినా కూడా, 176 00:21:45,180 --> 00:21:46,223 అప్పుడు... 177 00:21:49,268 --> 00:21:50,894 నీలోలోపల ఒక స్వరం నిన్ను హెచ్చరిస్తుంది. 178 00:21:51,937 --> 00:21:53,063 అది ఎప్పుడూ మనల్ని నడిపిస్తుంది. 179 00:21:53,981 --> 00:21:57,150 చాలా మెల్లిగా మాట్లాడినట్టు ఉంటుంది, కానీ మనం ఆ స్వరం చెప్పేది వినాలి. 180 00:21:57,234 --> 00:22:00,237 ఎందుకంటే ఆ స్వరాన్నే పూర్తిగా నమ్మగలం. 181 00:22:01,697 --> 00:22:03,407 ఇప్పుడు నా స్వరం నాకు చెప్పేది ఏంటంటే, 182 00:22:03,907 --> 00:22:06,785 "అప్పుడే కాదు. ఇంకా పూర్తీ కాలేదు" అంటుంది. 183 00:22:06,869 --> 00:22:07,995 అర్థమైందా? 184 00:22:08,579 --> 00:22:09,788 మనం ఇప్పుడు ఇక్కడే ఉండాలా? 185 00:22:10,664 --> 00:22:12,499 లేదు, మనం ఇక్కడే ఉండాల్సిన పని లేదు. 186 00:22:13,041 --> 00:22:14,710 మనం ఈ రాత్రికి ఇక్కడ పడుకోవచ్చు. 187 00:22:16,086 --> 00:22:17,087 ఆ తర్వాత ఎక్కడికి? 188 00:22:18,422 --> 00:22:19,423 ఎక్కడికీ వెళ్లము. 189 00:22:19,923 --> 00:22:21,675 ఎందుకంటే ఇప్పుడు వెళ్లడం సురక్షితం కాదు. 190 00:22:22,384 --> 00:22:24,595 ఎందుకంటే అమ్మ స్వరం వెళ్లొద్దు అంటుంది కాబట్టి. 191 00:22:26,889 --> 00:22:28,724 నేను లేకుండా నువ్వు ఎక్కడికైనా వెళ్లాలా? 192 00:22:38,817 --> 00:22:41,320 నేను నిన్ను వదలను. ఎప్పటికీ. 193 00:22:41,820 --> 00:22:43,197 అలాగే మీరు కూడా నన్ను వదిలి వెళ్ళకూడదు. 194 00:22:43,822 --> 00:22:46,992 నన్ను వదిలి మీరు వెళ్లే ప్రసక్తే లేదు. నేను అలా జరగనివ్వను. 195 00:22:50,204 --> 00:22:52,789 మనం కలిసి ఎక్కడ ఉంటే అదే మన ఇల్లు. 196 00:22:52,873 --> 00:22:55,375 ఈ రాత్రికి, ఇదే మన ఇల్లు. సరేనా? 197 00:22:58,545 --> 00:22:59,838 ఇక్కడే. 198 00:22:59,922 --> 00:23:01,048 వెళ్లి పడక సిద్ధం చేసుకోండి. 199 00:23:04,510 --> 00:23:05,761 నువ్వు ఆయన కోసం వెతకలేదు. 200 00:23:07,095 --> 00:23:08,305 నేను ఆయన్ని చూడలేదు. 201 00:23:09,306 --> 00:23:11,683 చూసాను. చూసా. 202 00:23:12,684 --> 00:23:13,936 నువ్వు ఆయన్ని ఎందుకు వదిలేసావు? 203 00:23:14,436 --> 00:23:15,771 ఆయనే వదిలేయమని చెప్పారు. 204 00:23:16,271 --> 00:23:17,731 ఆయన ఏం చెప్తే నువ్వు అదే చేస్తావు కదా? 205 00:23:17,814 --> 00:23:20,275 లేదు. నేను ఎవరు ఏం చెప్తే అది చేయను. 206 00:23:20,359 --> 00:23:22,152 మరి అలాంటప్పుడు నువ్వు చెప్పేది నేను ఎందుకు చేయాలి? 207 00:23:22,653 --> 00:23:24,613 ఎందుకంటే నేను మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతున్నాను కాబట్టి. 208 00:23:26,865 --> 00:23:30,202 సరిగ్గా చెప్పావు. వాళ్ళు మన చావును కోరుకున్నారు. 209 00:23:30,285 --> 00:23:32,037 మనం తెలివిగా ఉండకపోతే, చంపేస్తారు. 210 00:23:32,579 --> 00:23:34,831 మనం పరీక్షించబడుతున్నాం. 211 00:23:35,749 --> 00:23:39,294 మనం లొంగిపోతామో లేదో చూడడానికి ఈ ప్రపంచం మనల్ని పరీక్షిస్తుంది. 212 00:23:40,003 --> 00:23:41,129 కానీ మనం దానికి లొంగము. 213 00:23:41,797 --> 00:23:42,881 అవును, అంటే... 214 00:23:45,259 --> 00:23:46,301 అది లొంగ తీసుకుంది కదా. 215 00:23:59,606 --> 00:24:01,233 నేడు ప్రపంచమంతటా ఇదే సన్నివేశం. 216 00:24:01,316 --> 00:24:05,320 ప్రపంచ నలు మూలలా ఇవే సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. 217 00:24:05,404 --> 00:24:07,823 ఇది నిజంగా ప్రత్యేకమైన సందర్భం, 218 00:24:07,906 --> 00:24:10,492 మునుపెన్నడూ చరిత్రలో లేని విధంగా 219 00:24:10,576 --> 00:24:14,079 ప్రపంచం కలిసి సాధించిన విజయాన్ని వేడుక జరుపుకుంటుంది. 220 00:24:41,273 --> 00:24:44,359 కానివ్వండి. ట్రక్ వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 221 00:25:08,800 --> 00:25:10,636 హే, నువ్వు ఒంటరిగా ఉన్నావా? 222 00:25:15,265 --> 00:25:16,350 అవును. 223 00:25:20,020 --> 00:25:21,897 ఇప్పుడు సురక్షితంగానే ఉన్నాం అనుకుంట. 224 00:25:23,899 --> 00:25:25,651 చూస్తుంటే అలాగే ఉంది. 225 00:25:27,444 --> 00:25:28,904 ఎక్కడికి పోతున్నావు? 226 00:25:35,702 --> 00:25:37,162 ఇప్పుడు ట్రైన్లు ఏమీ రావడం లేదు. 227 00:25:37,663 --> 00:25:38,872 ఈ స్టేషన్ బాగా పాడైంది. 228 00:25:38,956 --> 00:25:41,041 ట్రైన్లు మళ్ళీ తిరగాలంటే చాలా సమయం పడుతుంది. 229 00:25:41,792 --> 00:25:43,585 నీకు ఒక కార్ కావాలి. 230 00:25:44,002 --> 00:25:45,462 నాకు అవసరం లేదు. 231 00:25:45,963 --> 00:25:47,673 నీకు ఉండడానికి స్థలం కూడా లేదు. 232 00:25:50,717 --> 00:25:52,553 ఇక్కడ పరిస్థితి ఏం బాలేదు. 233 00:25:52,636 --> 00:25:54,429 ప్రస్తుతానికి పోలీసులు పరిస్థితులను చక్కబెడుతున్నారు. 234 00:26:02,104 --> 00:26:04,022 నీకు కావాలంటే నా టెంపుల్ లో ఉండొచ్చు. 235 00:26:05,232 --> 00:26:06,900 నువ్వు చెప్పినట్టు వింటే ఎలాంటి సమస్య ఉండదు. 236 00:26:10,028 --> 00:26:11,864 నా దగ్గర బీరు 237 00:26:12,739 --> 00:26:14,533 ఇంకా ఇంటర్నెట్ ఉన్నాయి. 238 00:26:18,161 --> 00:26:21,915 ఇది చాలా వింతగా ఉంది. వాళ్ళు కావాలనే శవాలను, ఆ చెత్తను 239 00:26:21,999 --> 00:26:24,751 శుభ్రం చేయకుండా వదిలేసినట్టు. 240 00:26:25,252 --> 00:26:28,422 చాలా దారుణం. దాదాపు 200 మంది ప్రజలు కలిసి 241 00:26:29,047 --> 00:26:31,383 అక్కడ ఉన్నారు, ఇంతకీ వారు అంతా దేని మీద పని చేస్తున్నారో తెలుసా? 242 00:26:31,466 --> 00:26:33,218 కేబుల్స్ బాగు చేస్తున్నారు. 243 00:26:33,302 --> 00:26:35,387 ఎందుకంటే వాళ్లకు ఇంటర్నెట్ కావాలంట. 244 00:26:39,766 --> 00:26:41,560 నువ్వు కూడా ఒంటరిగా ఉన్నావు. 245 00:26:42,186 --> 00:26:43,187 అవును. 246 00:26:44,730 --> 00:26:48,233 మా గురువు గారు ఇదొక సంకేతం అని నమ్ముతున్నారు. 247 00:26:48,650 --> 00:26:50,777 ఈ ప్రపంచం ఇలా కుప్పకూలిపోవడం 248 00:26:50,861 --> 00:26:54,615 మన భౌతిక ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచాలను మనం జయించి, వాస్తవాన్ని ఎదుర్కోగలమో 249 00:26:55,324 --> 00:26:57,534 లేదో చూడడానికి బుద్ధుడు పెట్టిన పరీక్ష అంట. 250 00:26:58,243 --> 00:27:01,622 ఆయన తన ధ్యానాలలో నీరు, ఆహరం లేకుండా ఉండేవారు. 251 00:27:01,997 --> 00:27:03,248 ఇప్పుడు ప్రపంచం కుప్పకూలిపోవడంతో, 252 00:27:03,332 --> 00:27:05,542 ఇప్పుడు పూర్తిగా బుద్ధుని భోధలతో నిమగ్నం అయిపోయాడు. 253 00:27:05,626 --> 00:27:07,169 ఈ ప్రపంచ విషయాలకు దూరంగా వెళ్ళిపోయాడు. 254 00:27:08,045 --> 00:27:13,091 మీ గురువు గారికి మోక్షం దొరికిందా? 255 00:27:16,220 --> 00:27:17,221 ఒక విధంగా దొరికిందని చెప్పొచ్చు. 256 00:27:18,597 --> 00:27:21,350 కానీ అక్కడ ఉన్న గదిలో 257 00:27:21,433 --> 00:27:22,726 చివరికి ఆకలితో చనిపోయాడు. 258 00:27:30,526 --> 00:27:31,610 ఇతర సన్యాసుల సంగతి ఏంటి? 259 00:27:33,654 --> 00:27:34,655 అందరూ పారిపోయారు. 260 00:27:37,491 --> 00:27:41,662 ఎంతైనా గ్రహాంతర వాసుల దాడి కదా, భయం వేయకుండా ఎవరికి మాత్రం ఉంటుంది. 261 00:27:46,542 --> 00:27:50,128 అయితే నీ దగ్గర బీర్ ఉందా? 262 00:27:51,171 --> 00:27:55,551 చాలా పెద్ద పరీక్ష అని చెప్పొచ్చు. 263 00:27:56,552 --> 00:27:59,763 అంటే, వాళ్ళు మనుషుల నుండి అంతా 264 00:27:59,847 --> 00:28:01,515 దోచుకోవడానికి భూమి మీదకి వచ్చారు, అవునా? 265 00:28:02,057 --> 00:28:07,604 ఎందుకంటే మనకు మన దగ్గర ఉన్న వాటి విలువ ముందు తెలియలేదు. 266 00:28:08,522 --> 00:28:11,733 మనం గతాన్ని తలచుకొని బాధ పడతాం. భవిష్యత్తుని తలచుకొని చింతిస్తాం. 267 00:28:11,817 --> 00:28:14,278 కానీ ప్రస్తుతం మన ముందు ఉన్న వాస్తవాన్ని గ్రహించి సంతోషించలేం. 268 00:28:15,320 --> 00:28:17,030 సన్యాసులు ఆ విషయంలో అందరికంటే దారుణం. 269 00:28:17,698 --> 00:28:18,866 మేము ఆలోచనలతోనే గడుపుతాం. 270 00:28:19,533 --> 00:28:21,535 శారీరక సంతోషాలను వద్దనుకుంటాం. 271 00:28:21,618 --> 00:28:22,703 ఇదంతా వృధా ప్రయాస. 272 00:28:24,371 --> 00:28:25,831 ప్రపంచాన్ని వృధా చేసుకుంటున్నాం. 273 00:28:26,832 --> 00:28:28,917 బీరు, ఈ చిప్స్. 274 00:28:30,085 --> 00:28:34,631 కాబట్టి ఇప్పుడు నేను ప్రపంచంలో ఉన్న వాటిని ఎంజాయ్ చేయాలి అని నిర్ణయించుకున్నా. 275 00:28:37,968 --> 00:28:40,220 ముఖ్యంగా గంజాయిని. 276 00:28:41,471 --> 00:28:43,307 మరి నీ సంగతి ఏంటి? 277 00:28:44,600 --> 00:28:46,351 నువ్వు ఏమని నమ్ముతున్నావు? 278 00:28:50,022 --> 00:28:51,440 నేనా? 279 00:29:04,536 --> 00:29:06,413 జ్ఞాపకాలు, 280 00:29:07,539 --> 00:29:08,999 బహుశా. 281 00:29:11,752 --> 00:29:13,003 గతానికి సంబంధించినవి కాదు, 282 00:29:14,171 --> 00:29:15,589 కానీ రాబోయే అవకాశాలకు సంబంధించినవి. 283 00:29:16,965 --> 00:29:18,133 బీరు కూడా బాగుంటుంది. 284 00:29:20,969 --> 00:29:22,930 కానీ ఒక మంచి కలలో ఉండే సంతృప్తి వేరే దేనిలో ఉండదు. 285 00:29:24,890 --> 00:29:26,099 అవును. 286 00:29:26,183 --> 00:29:28,435 అంటే నువ్వు కూడా ఊహల్లోనే బ్రతుకుతుంటావు. 287 00:29:29,520 --> 00:29:30,938 సన్యాసివి అయ్యుండొచ్చు కదా. 288 00:29:33,690 --> 00:29:38,529 కానీ, సన్యాసిని కావాలంటే నా గతాన్ని విడిచిపెట్టి ఉండాలి, కదా? 289 00:29:39,196 --> 00:29:40,197 అవును. 290 00:29:40,697 --> 00:29:44,159 "నెక్కమ్మ". కోరికలను విడిచిపెట్టుట. 291 00:29:45,577 --> 00:29:49,706 నువ్వు గనుక నీ కోరికలను విడువ గలిగితే, అప్పుడు పూర్తి స్వాతంత్రం పొందినట్టు అని అంటుంటారు. 292 00:31:00,569 --> 00:31:03,697 నువ్వు విమానాలు ఎగరడం ఆగిన తర్వాత 293 00:31:03,780 --> 00:31:05,365 ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇక్కడికి వచ్చావా? 294 00:31:16,627 --> 00:31:19,505 నీ కోటు మీద రక్తం ఉంది. అది నీ రక్తమేనా? 295 00:31:20,297 --> 00:31:21,340 కొంచేము నాదే. 296 00:31:23,550 --> 00:31:27,596 ఒక దాడిలో నీ బృంద సభ్యులు అందరూ మరణించారు. 297 00:31:27,679 --> 00:31:29,056 దాడి చేయబడ్డ మొదటి వారిలో మేము ఒకరం. 298 00:31:29,640 --> 00:31:31,225 నువ్వు వాళ్ళని ఎదుర్కొన్నది ఆ ఒక్కసారేనా? 299 00:31:31,308 --> 00:31:32,309 కాదు. 300 00:31:35,020 --> 00:31:36,021 నువ్వు వారితో పోరాడావా? 301 00:31:36,104 --> 00:31:37,231 కొంత మందితో పోరాడాను. 302 00:31:38,232 --> 00:31:41,568 కానీ నీ బృందంలో అందరూ మరణించగా, నువ్వు మాత్రం బ్రతికి ఉన్నావు, అంతేనా? 303 00:31:42,236 --> 00:31:44,112 మేము పోరాడినప్పుడు నా బృందం నాతో లేదు. 304 00:31:44,988 --> 00:31:47,241 ఆ గ్రహాంతర వాసులు ఎలా కదిలేవారు? కలిసి వెళ్ళేవారా? 305 00:31:48,367 --> 00:31:49,576 మీరు ఏం అంటున్నారు? 306 00:31:49,660 --> 00:31:50,661 వాళ్ళను వివరించు. 307 00:31:57,042 --> 00:32:00,337 అణుబాంబు పేలిన చోట మొత్తం గ్రహాంతర వాసులు ఇంకా వాటి షిప్స్ నాశనమయ్యాయి. 308 00:32:00,420 --> 00:32:02,714 వారు వీటి పై జరిపిన పరీక్షలలో తెలిసింది ఏంటంటే, 309 00:32:02,798 --> 00:32:04,842 ప్రతీ ఒక్కరు ఒకేలా ఉన్నారు, ఎవరో తయారు చేసినట్టు. 310 00:32:05,509 --> 00:32:06,510 అవును. 311 00:32:08,053 --> 00:32:10,222 "అవును." వివరించు. నువ్వు వాళ్ళకి ఎలా ఆపావు? 312 00:32:11,223 --> 00:32:12,224 నేను ఆపలేదు. 313 00:32:13,058 --> 00:32:14,601 అయితే ఏం జరిగింది? 314 00:32:14,685 --> 00:32:16,770 వాళ్లే వెంబడించడం మానేసారా? ఇంకొకరి వెనుక పడ్డారా? 315 00:32:22,067 --> 00:32:23,402 వాళ్ళ లక్ష్యం వేరే. 316 00:32:24,152 --> 00:32:25,153 ఏమిటది? 317 00:32:28,282 --> 00:32:29,533 టెర్రాఫార్మింగ్. 318 00:32:30,742 --> 00:32:32,035 ఏమన్నావు? 319 00:32:32,119 --> 00:32:34,079 వాళ్ళ లక్ష్యం అదే అని మా ఉద్దేశం. 320 00:32:35,581 --> 00:32:39,668 వాళ్ళు ఏదైనా పదార్దాన్ని చల్లడం చూసావా నువ్వు? 321 00:32:41,336 --> 00:32:42,629 అది జీవక్రియ జరిపి, 322 00:32:43,755 --> 00:32:46,466 మన వాతావరణంలోకి ఒక గ్యాస్ ని వదిలి, గాలిలో మార్పు తీసుకువస్తుంది. 323 00:32:48,677 --> 00:32:49,887 అదే చేసిందా? 324 00:33:03,984 --> 00:33:05,903 మీకు కావాల్సిన సమాధానాలు అన్నీ దొరికినట్టు ఉన్నాయి కదా. 325 00:33:07,613 --> 00:33:10,908 నేను ఇక్కడి నుండి ఇంటికి రవాణా కోసం ఏదైనా ఫారం లాంటిది నింపాల్సింది లేదా? 326 00:33:14,870 --> 00:33:15,871 సరే. 327 00:33:17,122 --> 00:33:19,166 నీ రవాణా సంగతి చూద్దాం, చీఫ్ కోల్. 328 00:33:21,627 --> 00:33:22,628 ధన్యవాదాలు. 329 00:33:35,349 --> 00:33:36,934 మీరు వీడ్కోలు చెప్పాలని అనుకుంటున్నారా? 330 00:33:39,520 --> 00:33:40,812 మీకు కాస్త సమయం ఇస్తున్నాం. 331 00:34:07,714 --> 00:34:09,299 సూపర్ యుఎస్ బి క్యాసెట్ రికార్డు 332 00:35:07,524 --> 00:35:08,817 జమీలా! 333 00:35:09,776 --> 00:35:10,986 అమ్మా? 334 00:35:11,069 --> 00:35:12,487 -అమ్మ! -నా బుజ్జి కొండా! 335 00:35:43,268 --> 00:35:44,770 ఇది పూర్తయింది అంటే నమ్మగలవా? 336 00:35:46,063 --> 00:35:47,272 నేను ఇంటికి వెళ్తున్నాను. 337 00:35:50,484 --> 00:35:52,486 ఇక్కడ రెండు రోజులు మాత్రమే ఉండాల్సింది. 338 00:35:53,362 --> 00:35:54,404 కానీ ఇలా జరిగింది. 339 00:35:57,491 --> 00:36:00,577 నా కుటుంబాన్ని చూసి వారం అవుతుంది, కానీ ఎన్నో యుగాలు గడిచినట్టు అనిపిస్తుంది. 340 00:36:02,204 --> 00:36:03,205 నువ్వు? 341 00:36:09,336 --> 00:36:10,337 అవును. 342 00:36:12,339 --> 00:36:13,549 ఎంత కాలంగా వాళ్ళకి దూరంగా ఉన్నావు? 343 00:36:19,054 --> 00:36:20,055 రెండు సంవత్సరాలు. 344 00:36:32,276 --> 00:36:33,277 నాన్నా. 345 00:36:34,403 --> 00:36:35,696 ఐ లవ్ యు, నాన్నా. 346 00:36:36,864 --> 00:36:38,866 నువ్వు నాకు సైకిల్ ఎలా తొక్కాలో నేర్పించావు. 347 00:36:39,783 --> 00:36:44,663 అలాగే అమ్మా వద్దు అన్నా కూడా నువ్వు నాకు ఐస్ క్రీమ్ కొని ఇచ్చావు. 348 00:36:45,998 --> 00:36:47,165 అలాగే... 349 00:36:48,375 --> 00:36:50,002 నీ ఊపిరి చాలా చెడు వాసన వచ్చేది. 350 00:36:51,879 --> 00:36:52,880 చాలా సరదాగా ఉండేది. 351 00:36:54,173 --> 00:36:55,591 ఇంకా... 352 00:36:57,176 --> 00:36:58,177 ఐ లవ్ యు. 353 00:37:01,388 --> 00:37:02,973 చాలా బాగా చెప్పావు, బుజ్జి. 354 00:37:08,937 --> 00:37:09,938 నాన్నా... 355 00:37:13,942 --> 00:37:15,027 ఏం పర్లేదు. 356 00:37:17,529 --> 00:37:18,530 నన్ను క్షమించండి. 357 00:37:21,200 --> 00:37:23,118 నువ్వు క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. 358 00:37:27,831 --> 00:37:28,832 బై. 359 00:38:21,927 --> 00:38:27,224 అమెజాన్ వర్షారణ్యం, బ్రెజిల్, భూమి 360 00:42:12,533 --> 00:42:13,534 నీకు నా సందేశం అందిందా? 361 00:42:14,159 --> 00:42:15,702 -ఏంటి? -నేను పంపిన మెసేజ్ లు. 362 00:42:16,995 --> 00:42:17,996 ఏం... ఏంటి? 363 00:42:22,459 --> 00:42:23,460 ఐ లవ్ యు. 364 00:42:26,380 --> 00:42:27,381 నువ్వు. 365 00:42:28,423 --> 00:42:29,716 నేను ప్రేమించేది నిన్ను మాత్రమే. 366 00:42:37,307 --> 00:42:38,308 చూడు. 367 00:42:41,979 --> 00:42:43,188 నీకోసం లెటర్లు తెచ్చాను. 368 00:42:43,772 --> 00:42:45,607 ఆగు. ఆగు, ఆగు. 369 00:42:51,572 --> 00:42:52,781 నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. 370 00:42:54,157 --> 00:42:57,119 ఒక అపరిచితుడు నా ఇంట్లోకి చొరబడ్డాడు. 371 00:42:58,453 --> 00:43:00,205 నేనిప్పుడు పోలీసులకు ఫోన్ చేయవచ్చు. 372 00:43:01,456 --> 00:43:03,876 కానీ పోలీసుల నంబర్ పని చేయడం లేదు, కాబట్టి... 373 00:43:06,170 --> 00:43:07,671 బహుశా అతన్ని పోనిచ్చేస్తాను ఏమో. 374 00:43:10,966 --> 00:43:11,967 కానీ నేను... 375 00:43:14,428 --> 00:43:15,637 కానీ ఒకవేళ అతను... 376 00:43:18,432 --> 00:43:19,725 అతనికి వెళ్లిపోవాలని లేకపోతే? 377 00:43:20,350 --> 00:43:22,477 అప్పుడు వాడిని కొట్టి బయటకు పంపిస్తాను. 378 00:43:23,312 --> 00:43:25,189 ఎందుకంటే ఇక్కడ కొన్నిటిని వాడు పగలగొట్టాడు. 379 00:43:29,067 --> 00:43:30,485 మరి వారిని బాగు చేయిస్తానని అతను మాట ఇస్తే? 380 00:43:31,069 --> 00:43:33,071 అలా ఊరికే అన్నిటిని బాగు చేయడం కుదరదు. 381 00:43:36,533 --> 00:43:37,659 కొత్త ఉద్యోగం. 382 00:43:41,914 --> 00:43:42,915 అవునా? 383 00:43:45,709 --> 00:43:46,835 కొత్త ఉద్యోగం వచ్చిందా? 384 00:43:49,922 --> 00:43:50,923 అవును. 385 00:43:52,758 --> 00:43:55,052 -నిజంగా? -నేను ఇక్కడే ఉన్నా కదా ఇప్పుడు. 386 00:43:57,846 --> 00:43:58,847 సరే. 387 00:45:48,081 --> 00:45:49,917 అసాధారణ సిగ్నల్ అందింది యాక్సిస్ కోఆర్డినేట్స్ 388 00:45:53,045 --> 00:45:55,214 యూజర్ పేరు - పాస్వర్డ్ - రిమోట్ ఐడి 389 00:46:33,293 --> 00:46:34,294 ఇది నీదేనా? 390 00:46:35,212 --> 00:46:36,213 కాదు. 391 00:46:37,798 --> 00:46:39,758 -ఓహ్. నేను ఇప్పుడే వస్తాను, బేబీ. -సరే. 392 00:48:40,212 --> 00:48:41,505 అనువాదం 393 00:48:41,588 --> 00:48:43,090 భాషను కనుగొను - ఇంగ్లీష్ 394 00:48:43,173 --> 00:48:44,675 వ్రాత పై కెమెరా ఫోకస్ చేయండి 395 00:48:54,726 --> 00:48:57,020 హోషి - నక్షత్రం 396 00:49:05,112 --> 00:49:06,154 "నక్షత్రం." 397 00:49:06,738 --> 00:49:07,739 హే. 398 00:49:08,365 --> 00:49:09,825 బేబీ. బేబీ, ఇలా చూడు. 399 00:50:51,426 --> 00:50:53,720 నువ్వు ప్రశాంతంగా నా మాట వింటే చాలు. 400 00:50:53,804 --> 00:50:56,932 నీ మాట వినడం తప్ప ఇంకేం చేస్తున్నాను? నువ్విక నోరు మూసుకో. 401 00:50:57,015 --> 00:51:01,979 నాకిక కొట్లాడాలని లేదు. మనం ఒకరికి ఒకరం కొన్నాళ్ళు దూరంగా ఉండాలి అనుకుంట. 402 00:51:02,062 --> 00:51:03,272 నీకు దూరంగా ఉండాలని ఉందా? 403 00:51:03,355 --> 00:51:06,483 సరే, ప్రయత్నించి చూడు. ఆ గడప దాటి వెళ్ళు, ఏమవుతుందో చూడు. 404 00:51:06,567 --> 00:51:08,402 జాన్, మన మాటలు వాడికి వినిపిస్తాయి. 405 00:51:08,485 --> 00:51:10,445 వాడికి వినిపించినంత మాత్రం నేను లెక్క చేస్తానని అనుకుంటున్నావా? 406 00:51:18,620 --> 00:51:19,621 అమ్మా? 407 00:51:22,583 --> 00:51:23,584 నాన్నా? 408 00:51:33,093 --> 00:51:35,304 ఇక్కడ ఉన్నావా. 409 00:51:37,431 --> 00:51:39,641 మీకోసమే వెతుకుతున్నాను. 410 00:51:43,896 --> 00:51:46,106 నువ్వు నక్షత్రాల వైపు చూస్తున్నావా? 411 00:51:52,988 --> 00:51:56,575 నీ బహుమతిని నువ్వు తెరవనేలేదు. 412 00:52:05,292 --> 00:52:06,793 తెరువు. 413 00:52:08,754 --> 00:52:09,755 కానివ్వు. 414 00:52:10,756 --> 00:52:12,466 అది నీకోసమే. 415 00:52:22,768 --> 00:52:23,894 దీనితో నువ్వు 416 00:52:24,478 --> 00:52:26,313 ఎక్కడ ఉన్నావు, అలాగే 417 00:52:27,773 --> 00:52:29,107 ఎక్కడికి వెళ్తున్నావని తెలుసుకోవచ్చు. 418 00:52:30,317 --> 00:52:32,277 చూడు, నువ్వు ఈ ప్రపంచం 419 00:52:32,361 --> 00:52:34,196 ఎలా ఆకర్షిస్తుందో కూడా చూడొచ్చు. 420 00:57:48,177 --> 00:57:50,179 సబ్ టైటిల్స్ అనువదించినది: జోసెఫ్