1 00:00:05,172 --> 00:00:06,173 ఐ లవ్ యు. 2 00:00:10,427 --> 00:00:11,637 ఎప్పుడూ ప్రేమిస్తాను. 3 00:00:15,933 --> 00:00:17,059 ఎప్పటికీ ప్రేమిస్తాను. 4 00:00:23,440 --> 00:00:26,193 ఇది నీకు ఎంత ముఖ్యమైన నిర్ణయమో నాకు తెలుసు. 5 00:00:28,320 --> 00:00:31,615 నువ్వు చనిపోబోతున్నావని నీ భార్యకి చెప్పిన మరుక్షణం, 6 00:00:32,323 --> 00:00:34,868 ఇది చేసే అవకాశం శాశ్వతంగా దూరమవుతుంది. 7 00:00:36,245 --> 00:00:37,871 అకాడమీ అవార్డు గ్రహీత మహర్షలా అలీ 8 00:00:39,915 --> 00:00:42,042 ఏది సరైన నిర్ణయమో తేల్చుకోలేకపోతున్నాను. 9 00:00:42,125 --> 00:00:43,293 ఏం జరుగుతోంది, కామ్? 10 00:00:44,461 --> 00:00:45,796 అకాడమీ అవార్డు నామినీ నయోమీ హ్యారిస్ 11 00:00:45,879 --> 00:00:46,713 నటి ఆక్వాఫీనా 12 00:00:46,797 --> 00:00:47,631 మరియు అకాడమీ అవార్డు నామినీ గ్లెన్ క్లోజ్ లతో 13 00:00:47,714 --> 00:00:50,801 నువ్వు దీనికి ఒప్పుకుంటే, నీ కుటుంబం ఎలాంటి ఒడిదుడుకులు లేని జీవితం గడుపుతుంది. 14 00:01:01,645 --> 00:01:03,188 రచన మరియు దర్శకత్వం బెంజమిన్ క్లీరీ