1 00:00:19,520 --> 00:00:23,357 మిత్సుకి. మిత్సుకి. 2 00:00:32,448 --> 00:00:34,117 నువ్వు అలసిపోయావు అని నాకు తెలుసు. 3 00:00:43,293 --> 00:00:44,711 టైమ్ ఎంతైందో తెలీడం లేదా? 4 00:00:47,256 --> 00:00:48,423 జ్ఞాపకాలు గుర్తుంటున్నాయా? 5 00:00:57,808 --> 00:01:02,104 వద్దు. ఇది నిజం కాదు. నేను చాలా పని చేయాలి. 6 00:01:03,272 --> 00:01:08,235 మిత్సుకి, నీకు గనుక లక్షణాలు ఉంటే నువ్వు నాకు చెప్పాలి. 7 00:01:08,986 --> 00:01:14,241 ఇక్కడ కాదు... నువ్వు ఇక్కడ లేవు... 8 00:01:18,120 --> 00:01:19,580 నా చేతిని పట్టుకో. 9 00:01:38,807 --> 00:01:45,772 ఇక్కడ లేవు... నువ్వు ఇక్కడ లేవు. 10 00:01:46,440 --> 00:01:49,484 నేను వాటి నమూనాని కనిపెట్టాలి... 11 00:01:49,484 --> 00:01:50,777 ఆపు! 12 00:01:52,571 --> 00:01:54,239 నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. 13 00:01:54,239 --> 00:01:56,074 నీ మెదడు కాస్త కోలుకునేవరకు ఆగాలి. 14 00:01:57,492 --> 00:01:59,703 నేను ఇక్కడే ఉంటాను, మిత్సుకి. 15 00:02:15,969 --> 00:02:17,554 - నువ్వు నిజంగా వచ్చావు. - అవును నిజమే. 16 00:02:19,139 --> 00:02:21,767 స్పర్శ. బయటపడటానికి సరైన మార్గం. 17 00:02:22,643 --> 00:02:24,895 మెదడుకు వెళ్లే సిగ్నల్స్ ని దారి మళ్ళిస్తుంది. 18 00:02:27,397 --> 00:02:28,732 నేను ఇక్కడే ఉన్నాను. 19 00:02:32,569 --> 00:02:33,862 నీకు ఎంత టైమ్ అవుతుందో తెలీడం లేదు. 20 00:02:37,699 --> 00:02:38,700 ఏవేవో వింటున్నావా? 21 00:02:41,954 --> 00:02:42,955 ఇదంతా ఆగుతుంది. 22 00:02:44,373 --> 00:02:48,168 నువ్వు ఆ ఏలియన్ భాషను నేర్చుకునేటప్పుడు నేను ఇక్కడ నీతోనే ఉంటాను. 23 00:02:48,168 --> 00:02:50,420 ఇతరులు... ఇతర సైంటిస్ట్ లు. 24 00:02:50,420 --> 00:02:52,673 నీ మనసు ఇంకా అంతగా దెబ్బతినలేదు. నేను ప్రమాణం చేస్తున్నా. 25 00:02:57,094 --> 00:03:00,514 నేను... నాకు ఫ్రీక్వెన్సీలు తెలిసాయి. 26 00:03:00,514 --> 00:03:02,641 నేను ఏదో మిస్ అవుతున్నాను. 27 00:03:03,767 --> 00:03:06,353 సరే. దాని గురించి నాకు చెప్పు. 28 00:03:06,353 --> 00:03:07,437 నాకు మరింత డేటా కావాలి. 29 00:03:08,522 --> 00:03:10,440 ఇక్కడ డజనుకు పైగా ఫ్రీక్వెన్సీలు కనిపిస్తున్నాయి. 30 00:03:10,440 --> 00:03:13,694 నేను దాదాపుగా కనిపెట్టాను. కానీ వాటి నమూనాని తెలుసుకోలేకపోతున్నా. 31 00:03:13,694 --> 00:03:17,114 నేను గనుక దాని అర్థాన్ని కనిపెట్టగలిగితే, మనం వాటి భాషను అర్థం చేసుకోగలం. 32 00:03:30,752 --> 00:03:31,837 నువ్వు నన్ను వారించడానికి చూశావు. 33 00:03:31,837 --> 00:03:34,047 ఇతరులకు జరిగినట్టు నీకు నేను జరగనివ్వను. 34 00:03:35,215 --> 00:03:36,216 ఒట్టేసి చెప్తున్నాను. 35 00:03:37,050 --> 00:03:40,387 ఇంకొన్ని గంటల్లో నువ్వు స్పష్టంగా ఆలోచించగలిగినప్పుడు, మనం నీ మెదడు పనితీరును పరీక్షిద్దాం. 36 00:03:41,096 --> 00:03:43,932 వాటి భాషను అర్థం చేసుకోవడం ఎంత విలువైందో నాకు తెలుసు, 37 00:03:43,932 --> 00:03:45,601 కానీ నువ్వు విరామం తీసుకోవాల్సిందే. 38 00:03:46,185 --> 00:03:48,812 నేను ఏదో మిస్ అవుతున్నాను. 39 00:03:48,812 --> 00:03:50,105 మిత్సుకి? 40 00:03:51,023 --> 00:03:52,524 నేను ఏదో మిస్ అవుతున్నాను. 41 00:03:52,524 --> 00:03:57,154 అది ఇక్కడే ఉందని నాకు తెలుసు. నాకు అది వినిపించడం లేదు అంతే. 42 00:03:57,154 --> 00:03:59,865 నా మాట విను. ముందు, నీకు టైమ్ ఎంత అయిందో తెలీదు. 43 00:04:00,741 --> 00:04:02,659 ఆ తర్వాత బయట ప్రపంచానికి దూరం అయిపోతావు. 44 00:04:03,285 --> 00:04:06,788 ఆ తర్వాత మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోతావు. మిగతా వారి విషయంలో కూడా ఇలాగే అయింది. 45 00:04:06,788 --> 00:04:07,873 మిగతా వారా? 46 00:04:08,540 --> 00:04:10,792 నువ్వు ఇక ఆపాలి. విశ్రాంతి తీసుకో. 47 00:04:11,585 --> 00:04:12,628 మిగతా వారు. 48 00:04:12,628 --> 00:04:14,505 నీ పరిస్థితి ఇంకా అంతగా క్షీణించలేదు, ఒట్టు. 49 00:04:14,505 --> 00:04:15,756 - చెప్పాను కదా... - అదే అయ్యుంటుంది. 50 00:04:17,466 --> 00:04:18,884 - అంతే. - ఏంటి? 51 00:04:31,897 --> 00:04:33,941 మిత్సుకి? నువ్వు ఏం చేస్తున్నావు? 52 00:04:33,941 --> 00:04:35,859 ఆగు. 53 00:04:36,944 --> 00:04:38,195 శబ్దం చేయకండి. 54 00:04:38,195 --> 00:04:39,279 నిశ్శబ్దం! 55 00:04:40,989 --> 00:04:41,990 దానిని ఆపండి. 56 00:05:04,429 --> 00:05:05,722 ఏం జరుగుతోంది? 57 00:05:05,722 --> 00:05:07,140 నాకు తెలీదు. 58 00:05:56,064 --> 00:05:57,065 నీ అంచనా తప్పు. 59 00:05:57,608 --> 00:05:58,609 దేని గురించి? 60 00:05:59,193 --> 00:06:01,111 వాళ్ళు మాట్లాడే సామార్ధ్యాన్ని కోల్పోలేదు. 61 00:06:02,196 --> 00:06:04,823 వాళ్ళు మన భాషలో మాట్లాడటం లేదు అంతే. 62 00:06:07,034 --> 00:06:08,702 వాళ్ళు వాటిలా మాట్లాడుతున్నారు... 63 00:06:11,079 --> 00:06:12,164 ఏలియన్స్ లాగ. 64 00:07:57,352 --> 00:07:58,687 ఏంటిది? 65 00:08:15,162 --> 00:08:17,122 కోడ్ రెడ్. కోడ్ రెడ్. ఎవరో చొరబడ్డారు! 66 00:08:17,706 --> 00:08:20,959 అందుబాటులో ఉన్న అందరూ రండి. ఉత్తర విభాగంలో చెక్ చేయండి. 67 00:08:20,959 --> 00:08:24,838 వెంటనే చేతులు పైకి ఎత్తు! ఆ మూత నుండి దూరంగా రా! 68 00:08:24,838 --> 00:08:27,508 నేల మీద పడుకో, వెంటనే! వెంటనే నేల మీద పడుకో అన్నాను! 69 00:08:27,508 --> 00:08:29,092 మేము నిన్ను షూట్ చేస్తాం! 70 00:08:30,385 --> 00:08:33,347 - చివరి హెచ్చరిక. - వద్దు! వద్దు! 71 00:08:34,972 --> 00:08:36,933 - ఆ కింద మీరు ఏం దాస్తున్నారు? - నోరు మూసుకో! 72 00:08:36,933 --> 00:08:39,144 - అక్కడ మీరు ఏం దాస్తున్నారు? - ఆ మూతను మూయండి! 73 00:08:39,144 --> 00:08:42,105 - పదండి, పదండి! - ఫ్లోర్ లో అంతా చూడండి! 74 00:08:43,440 --> 00:08:46,360 - ప్రాంతాన్ని భద్రపరచండి! - వెళ్ళండి, వెళ్ళండి! 75 00:08:46,360 --> 00:08:47,611 ఏమైనా కనిపించిందా? 76 00:08:51,448 --> 00:08:52,574 ట్రెవ్. 77 00:09:01,375 --> 00:09:04,086 అరేయ్, అదొక కోటలా ఉంది. వాళ్ళు అక్కడే ఉన్నారని నీకు ఖచ్చితంగా తెలుసా? 78 00:09:04,670 --> 00:09:05,671 నాకు వాళ్ళ స్వరాలు వినిపిస్తున్నాయి. 79 00:09:06,213 --> 00:09:09,299 మనం లోనికి వెళ్ళడానికి మార్గాన్ని కనిపెడదాం. మనం ఇద్దరమే, ఆల్ఫ్. 80 00:09:09,299 --> 00:09:11,593 మనల్ని చూస్తే, తప్పిపోయిన పిల్లలం అని చెపుదాం. 81 00:09:12,427 --> 00:09:13,595 నేను కూడా తప్పిపోయిన పిల్లగా రాగలను. 82 00:09:15,013 --> 00:09:16,014 నేను ఇంకా చిన్నదానిని. 83 00:09:16,765 --> 00:09:17,766 అలాగే ముద్దొస్తుంది కూడా. 84 00:09:19,017 --> 00:09:20,644 ఈ పిల్ల అయితే నమ్మే అవకాశం ఎక్కువ. 85 00:09:24,481 --> 00:09:25,691 సరే, వెళ్ళు. 86 00:09:26,400 --> 00:09:31,196 కానీ పెన్నీ? హేయ్, పెన్నీ, నువ్వు జమీలా ఎలా చెప్తే అలా వినాలి, సరేనా? 87 00:09:32,030 --> 00:09:33,031 నేను కాస్పర్ ని చూసుకుంటాను. 88 00:09:33,907 --> 00:09:34,908 థాంక్స్. 89 00:09:37,828 --> 00:09:38,829 ఆల్ఫ్. 90 00:09:53,719 --> 00:09:54,845 దేవుడా. ఏంటి? 91 00:09:56,054 --> 00:09:57,639 నీకు నా మీద నమ్మకం లేదు. 92 00:09:57,639 --> 00:09:59,433 ఓహ్, అవునా? అలా ఎందుకు అనిపించింది? 93 00:09:59,933 --> 00:10:00,934 అదేం పర్లేదు. 94 00:10:02,936 --> 00:10:04,897 నన్ను నేనే సరిగ్గా నమ్ముతున్నానో లేదో కూడా నాకు తెలీదు. 95 00:10:04,897 --> 00:10:08,066 అంటే, నాకు ఏవేవో వినిపిస్తున్నాయి. నాకు పూర్తిగా అర్థం కానివి ఏవేవో చూస్తున్నాను. 96 00:10:10,903 --> 00:10:13,572 పోనిలే, అదేం పర్లేదు. నేను నిన్ను గమనిస్తున్నాను. 97 00:10:15,365 --> 00:10:16,867 మంచిది. 98 00:10:19,995 --> 00:10:22,206 హేయ్, చూడు. నువ్వు కనిపించకుండా పోయి చాలా కాలం అయింది. 99 00:10:23,290 --> 00:10:25,292 అంటే, ఏముందిలే, జనం కనిపించకుండా పోవడం చాన్నాళ్ల నుండి జరుగుతోంది, 100 00:10:25,292 --> 00:10:27,127 ఒక్కోసారి వారు తిరిగి వచ్చేసరికి చాలా మారిపోతుంటారు. 101 00:10:27,878 --> 00:10:30,756 అంటే, వాళ్లకు ఒక కొత్త... ఒక కొత్త కుటుంబం ఉండడం లాంటిది జరుగుతుంది. 102 00:10:30,756 --> 00:10:32,090 లేదా బుర్రలో ఏవేవో వినడం కూడా. 103 00:10:33,967 --> 00:10:35,594 కానీ నువ్వు ప్రత్యేకమైన వాడివి అనుకుంటున్నావా? 104 00:10:36,595 --> 00:10:38,096 బహుశా నువ్వు నీలాగా లేవు అనిపిస్తుందేమో? 105 00:10:40,098 --> 00:10:41,767 అయితే నేను ఇంకెవరిని అయ్యుంటాను? 106 00:10:44,061 --> 00:10:45,062 వారిలో ఒకడివి. 107 00:10:47,523 --> 00:10:49,233 నేను జమీలాని ఎప్పటికీ బాధపెట్టను. 108 00:10:49,733 --> 00:10:51,109 ఓహ్, ఆ విషయం నాకు తెలుసు, మిత్రమా. 109 00:10:51,944 --> 00:10:53,028 ఎందుకంటే అలా కాకుండా నేను చూసుకుంటా. 110 00:10:58,992 --> 00:11:00,994 చూస్తుంటే అనుకున్నదానికన్నా మన మధ్య కామన్ విషయాలు ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి. 111 00:11:07,751 --> 00:11:09,419 ఆ విషయాన్ని చూడటానికి నాకు శక్తులు అవసరం లేదు. 112 00:11:11,004 --> 00:11:13,131 బహుశా నీ ఉద్దేశాన్ని అర్థంచేసుకోలేక పోతున్న వ్యక్తి ఆమె ఒకత్తే అయ్యుంటుంది. 113 00:11:13,131 --> 00:11:14,216 ఏం అర్థం చేసుకోవడం? 114 00:11:14,883 --> 00:11:17,094 ఏం లేదు. ఏమీ లేదు. 115 00:11:17,678 --> 00:11:19,513 సరే. మీ రహస్యాలు మీ మధ్యే ఉంచుకోండి. 116 00:11:20,138 --> 00:11:23,225 మీరు సోది మాట్లాడుకుంటుండగా నేను లోనికి వెళ్లే మార్గాన్ని కనిపెట్టాను. 117 00:11:35,445 --> 00:11:36,697 ఆమె అక్కడ ఏం చేస్తోంది? 118 00:11:37,281 --> 00:11:40,784 మేము వాళ్ళ క్లిక్ లను రికార్డు చేస్తున్నాం. బైనరీ కోడ్లు ఇంటర్నెట్ ను నిర్మించాయి, ఒకట్లు సున్నాలతో. 119 00:11:41,702 --> 00:11:43,704 ఆమె తిరిగి కోలుకున్నట్టు అయితే, ఆమెను వెంటనే మళ్ళీ లోనికి పంపాలి. 120 00:11:43,704 --> 00:11:45,455 ఆమెకు ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. 121 00:11:45,455 --> 00:11:48,834 ఆమెకు ఎదురైన తీవ్రమైన లక్షణాలు సద్దుమణిగాయి, కానీ ఆమె రీడింగ్స్ ఇంకా అస్తవ్యస్తంగానే ఉన్నాయి. 122 00:11:48,834 --> 00:11:49,918 నాకు అదంతా అనవసరం. 123 00:11:51,378 --> 00:11:53,088 వీటిని నా ల్యాబ్ కి పంపు. 124 00:11:53,922 --> 00:11:55,090 నేను వాటిని అక్కడ కలుపుతాను. 125 00:12:01,138 --> 00:12:03,307 ఈ బుర్రపోయిన వాళ్ళ గురించి ఆమె ఏం నేర్చుకుంటుంది, ఆహ్? 126 00:12:03,891 --> 00:12:05,392 భయం? వైఫల్యం? 127 00:12:06,727 --> 00:12:09,438 ఆమె వెంటనే తిరిగి లోనికి వెళ్ళాలి, నాకు సహనం నశిస్తోంది. 128 00:12:09,938 --> 00:12:11,690 అంటే అర్థం డబ్ల్యూడిసి వాళ్ళ సహనం నశిస్తోంది అని. 129 00:12:11,690 --> 00:12:13,192 ప్రపంచం సహనం నశిస్తోంది. 130 00:12:14,026 --> 00:12:15,319 తమ ఉద్దేశానికి మించి బ్రతికిన 131 00:12:15,319 --> 00:12:19,489 ఈ బుర్రలేనోళ్లతో నువ్వు నీ మథర్ తెరిస్సా ఆట ఆడటం కోసం 132 00:12:19,489 --> 00:12:22,451 - ఇంకెంత మంది చావాలి? - నీ ఉద్దేశం నీ ప్రయోజనం కోసమనే కదా? 133 00:12:23,035 --> 00:12:25,704 నేను ఈ ప్రపంచ ప్రయోజనం గురించి మాట్లాడుతున్నాను, మాయ! 134 00:12:25,704 --> 00:12:28,707 ఇదంతా నేను వ్యక్తిగతంగా తీసుకుంటున్నాను అని అదేదో చెడ్డ విషయంలా అంటున్నావు. 135 00:12:28,707 --> 00:12:32,836 నువ్వు నన్ను తప్పుగా చూసినంత మాత్రానా నేనేం బాధపడను. నువ్వు నీ మితిమీరిన నైతికత. 136 00:12:32,836 --> 00:12:35,172 - నాకది అలవాటు అయిపోయింది, ఇన్నాళ్లూ నేను ఇలాగే బ్రతికాను. - నీకు లెక్కలేకపోతే, 137 00:12:35,172 --> 00:12:37,633 ఇదంతా నాకు చెప్పి నీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవడం? 138 00:12:37,633 --> 00:12:40,302 ఎందుకంటే ఇక్కడ మారింది నేను కాదు. నువ్వు. 139 00:12:41,386 --> 00:12:44,306 ఆ అమ్మాయి నీకు ఒక మామూలు వ్యక్తికంటే ఎక్కువైంది. 140 00:12:44,306 --> 00:12:46,850 బహుశా నువ్వు అందరినీ పెట్టే గదిలో నేను నిన్ను పెట్టాలేమో, ఆహ్? 141 00:12:46,850 --> 00:12:50,979 నిన్ను ప్రశ్నలు అడిగితే బాగుంటుంది. నీ మనసులో ఏముందో తెలుసుకుంటే మంచిది, డాక్టర్. 142 00:12:52,022 --> 00:12:55,484 లేదా బదులుగా మనం ఇద్దరం మనం చేయాల్సిన పనిని చేద్దాం. 143 00:12:55,484 --> 00:12:58,445 "మన పని" అంటే మన మొత్తం మానవాళికి మంచిని చేసే పని అని నా ఉద్దేశం. 144 00:12:59,738 --> 00:13:02,407 ఆమె సిద్ధం అయ్యేవరకు నేను ఆమెతో మాట్లాడను. 145 00:13:02,407 --> 00:13:03,492 సరే. 146 00:13:05,327 --> 00:13:06,703 నేను మాట్లాడతాను. 147 00:13:14,628 --> 00:13:15,963 నువ్వు దానిని భయపెట్టావు. 148 00:13:16,880 --> 00:13:20,300 ఆ ఏలియన్ ని. అందుకే అది నీ మీద అంతగా విరుచుకుపడింది. 149 00:13:20,300 --> 00:13:24,555 నువ్వు మరీ దగ్గరగా వెళ్ళావు. అది దాస్తున్న విషయానికి మరీ దగ్గరగా వెళ్ళావు. 150 00:13:24,555 --> 00:13:27,975 మనం... నీకు ఇప్పుడు ఒక అదును దొరికింది. 151 00:13:28,892 --> 00:13:31,770 నేను వాటి భాషకు ఉన్న నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం మొదలెట్టాను. వాక్యనిర్మాణాన్ని. 152 00:13:31,770 --> 00:13:35,023 బహుశా నేను తప్పుగా అనుకుంటున్నాను ఏమో. బహుశా నువ్వే భయపడుతున్నావు ఏమో. 153 00:13:37,150 --> 00:13:38,527 అదేనా జరుగుతుంది? 154 00:13:38,527 --> 00:13:41,530 నువ్వు ఆ ఏలియన్ కి భయపడటం లేదు, మాయ చెప్పిన మాటలకే భయపడుతున్నావు. 155 00:13:42,155 --> 00:13:44,658 మిగతావారు. నువ్వు కూడా వారిలా అవుతావేమో అని భయపడుతున్నావు. 156 00:13:44,658 --> 00:13:47,911 కాబట్టి ఆ జీవి నువ్వు ఏం చేయాలని ఆశపడుతుందో అదే చేస్తున్నావు. 157 00:13:49,162 --> 00:13:50,289 దాక్కుంటున్నావు. 158 00:13:55,210 --> 00:13:57,004 నేను దాని భాషను అర్థం చేసుకోగలిగితే, 159 00:13:57,004 --> 00:13:59,631 అప్పుడు దాని అంతర్గత సమాచార నాళాలను హ్యాక్ చేయగలను. నేను... 160 00:13:59,631 --> 00:14:01,717 ఇంకేం చేయగలవు? ఆ తర్వాత ఏంటి? 161 00:14:01,717 --> 00:14:04,469 ఒకవేళ అది మాట్లాడదలచుకోకపోతే? 162 00:14:04,469 --> 00:14:08,098 ఒకవేళ అది నీతో అబద్ధం ఆడితే? నిన్ను మభ్యపెడితే? నీకెలా తెలుస్తుంది? 163 00:14:08,098 --> 00:14:10,767 మనం దానితో ఫ్రెండ్షిప్ చేయడం ఎలాగో కనిపెట్టాలి అనుకోవడం లేదు. 164 00:14:11,310 --> 00:14:13,270 మనం దానిని నాశనం చేయడానికి వచ్చాము. వాళ్ళను నాశనం చేయాలి. 165 00:14:13,270 --> 00:14:15,939 మిగతావారి సంగతి అలా ఉంచు, ఆ విషయాన్ని నీకు కూడా మళ్ళీ గుర్తుచేయాలా? 166 00:14:17,107 --> 00:14:18,275 అవి నీ లవర్ ని చంపేశాయి. 167 00:14:19,568 --> 00:14:21,111 నీ కుటుంబాన్ని చంపేశాయి. 168 00:14:21,111 --> 00:14:24,114 ఇప్పుడు నీకు తెలిసిన అందరినీ చంపే పనిలో ఉన్నాయి. 169 00:14:25,741 --> 00:14:30,037 నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు, నువ్వు కోపం అలాగే అపరాధభావంతో ఈ పని చేస్తున్నావని మాయ అంది. 170 00:14:30,037 --> 00:14:32,164 అవి మంచి ప్రోత్సాహకాలు కాకపోవచ్చు అని భయపడింది. 171 00:14:33,123 --> 00:14:34,249 కానీ ఒకటి చెప్పనా? 172 00:14:34,249 --> 00:14:37,753 అవి... మనం పోరాడాలి అనుకుంటే అంతకు మించిన ప్రోత్సహకాలు ఇంకేం ఉండవు. 173 00:14:38,629 --> 00:14:39,671 యుద్ధాన్ని గెలవడానికి. 174 00:14:40,464 --> 00:14:44,718 కాబట్టి నువ్వు కావాలంటే ఇక్కడే ఉండి భయపడుతూ అడుగులు వేయొచ్చు... 175 00:14:45,385 --> 00:14:48,055 లేదా రెడీ అయి తిరిగి పోరాడోచ్చు. 176 00:14:48,805 --> 00:14:52,684 అది ఏదో విషయాన్ని దాస్తోంది. మళ్ళీ లోనికి వెళ్లి అదేంటో కనిపెట్టు. 177 00:15:30,138 --> 00:15:31,098 అదృశ్యమైన వ్యక్తి ఆస్టిన్ గాంబెల్ 178 00:15:32,140 --> 00:15:34,601 మీరు ఈ మనుషులతో అసలు ఏం చేస్తున్నారు? ఆహ్? 179 00:15:35,727 --> 00:15:36,728 ఆహ్? 180 00:15:37,396 --> 00:15:39,481 మీరు ఇక్కడ ఏం దాస్తున్నారు, ఆహ్? 181 00:15:47,614 --> 00:15:49,491 ఐడబెల్ కి రావడం వెనుక నీ ఉద్దేశం ఏంటి? 182 00:15:49,491 --> 00:15:51,285 ఐడబెల్ లో మీ ఉద్దేశం ఏంటి? 183 00:15:51,285 --> 00:15:53,954 - ఆ కన్నంలోకి చొరబడాలి అని నీకు ఎందుకు అనిపించింది? - జోక్ చేస్తున్నారు కదా. 184 00:15:53,954 --> 00:15:56,123 నువ్వు ఇంకాస్త స్పష్టంగా మాట్లాడితే తప్ప లాభం ఉండదు. 185 00:15:56,123 --> 00:15:59,084 ఇక్కడ మూడు లేయర్ల సెక్యూరిటీతో ఒక పెద్ద కన్నం ఉంది. 186 00:15:59,084 --> 00:16:01,128 అక్కడ నాకు ఏం కనిపిస్తుందని మీరు అనుకున్నారో నాకు తెలీదు. 187 00:16:01,128 --> 00:16:02,754 మాకు నీ గురించి తెలుసు. 188 00:16:02,754 --> 00:16:05,757 మంచిది. మన ఈ సంభాషణకు అదే కారణం కదా? 189 00:16:06,550 --> 00:16:08,468 నువ్వు చాలా రోజులుగా బయట తిరిగావు. 190 00:16:08,468 --> 00:16:11,013 మాకు నీ సాయం అత్యవసరమైనప్పుడు పని మానేసావు. 191 00:16:11,763 --> 00:16:16,143 ప్రపంచం ఎదుర్కొన్న అతిపెద్ద దాడి మధ్య. "కుటుంబ కారణాలు" అని చెప్పావు. 192 00:16:16,143 --> 00:16:18,270 మనం ఒకే విధమైన ట్రైనింగ్ తీసుకున్నాం అని నీకు తెలుసు కదా? 193 00:16:19,938 --> 00:16:22,733 నీ భార్య నీకు డిప్రెషన్ ఉంది అంది. పిచ్చోడివి అని. 194 00:16:24,151 --> 00:16:25,652 నా భార్య గురించి మాట్లాడకు. 195 00:16:25,652 --> 00:16:28,071 ప్రపంచాన్ని కాపాడతాను అన్న భ్రమలో ఉంటావు అని. 196 00:16:31,116 --> 00:16:32,201 చాలా ఇబ్బందిగా ఉండి ఉంటుంది, కదా? 197 00:16:33,410 --> 00:16:34,536 రోజూ ఇక్కడికి రావడం. 198 00:16:34,536 --> 00:16:37,414 చెప్పింది చెప్పినట్టు చేస్తూ దేవుడు ఏదొకలా కాపాడతాడు అని ఆశపడటం. 199 00:16:38,040 --> 00:16:39,166 కానీ మీరు ఒకసారి బయట ఏం జరుగుతుందో 200 00:16:39,166 --> 00:16:41,126 చూస్తే మంచిది, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఒకప్పటిలా లేదు. 201 00:16:46,173 --> 00:16:50,469 అయినా కూడా మీరు మొండితనం వదలడం లేదు. పై అధికారుల ఆదేశాల మీద బ్రతుకుతున్నారు. 202 00:16:57,100 --> 00:16:58,101 మీ బాబు పిలుస్తున్నాడు. 203 00:17:10,239 --> 00:17:11,490 చీఫ్ కోల్. 204 00:17:12,657 --> 00:17:13,700 నేను జనరల్ మిట్చెల్ ని. 205 00:17:14,785 --> 00:17:15,786 జనరల్. 206 00:17:17,204 --> 00:17:18,413 నీతో ఇలా వ్యవహరిస్తున్నందుకు క్షమించు. 207 00:17:18,914 --> 00:17:21,583 మేము ఇక్కడ చాలా రహస్యమైన విషయంతో వ్యవహరిస్తున్నాం, అలాగే నువ్వు అన్నది నిజం, 208 00:17:21,583 --> 00:17:23,544 ఇది మనం సహజంగా చేసే పనిలాంటిది కాదు. 209 00:17:23,544 --> 00:17:25,253 ఈ పనిని ఎలా చేయాలో చెప్పే నమూనా ఏం లేదు. 210 00:17:25,253 --> 00:17:27,923 కాబట్టి నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. 211 00:17:27,923 --> 00:17:30,759 నీ భద్రత కోసం. మా భద్రత కోసం. అందరి భద్రత కోసం. 212 00:17:30,759 --> 00:17:33,512 ఆ తర్వాత బహుశా, కలిసి కట్టుగా, మనం ఒక తీర్మానానికి రావచ్చు. 213 00:17:33,512 --> 00:17:34,763 నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? 214 00:17:34,763 --> 00:17:38,600 ఒక పిల్లాడి డ్రాయింగ్ పుస్తకం. అది ఆ ఫైల్ లో ఉంది. దానిని చూడండి. సరేనా? 215 00:17:38,600 --> 00:17:41,687 నేను అమెరికాకు వచ్చినప్పుడు నాకు అంతా చెప్పారు, మీరు తెలుసుకోవాలి అనుకునేది అంతా నేను చెప్తాను, 216 00:17:41,687 --> 00:17:44,064 కానీ అందుకు బదులుగా మీరు నాకు ఒక విషయం చెప్పాలి. సరేనా? 217 00:17:44,565 --> 00:17:47,943 ఆ గుంతలో మీరు ఏం దాస్తున్నారు, అలాగే ఆ జనానికి మీరు ఏం చేశారు? 218 00:17:48,527 --> 00:17:52,698 మేము వాళ్లకు ఏమీ "చేయలేదు." మేము వాళ్ళను పరీక్షిస్తున్నాం అంతే. 219 00:17:52,698 --> 00:17:55,117 వారిని ఏలియన్స్ తీసుకుపోయాయి. 220 00:17:55,117 --> 00:17:59,162 వాళ్ళను ఏలియన్స్ తీసుకుపోయి ఉంటే, మరి మీరు ఎలా తిరిగి తీసుకొచ్చారు? 221 00:17:59,162 --> 00:18:00,998 అది క్లాసిఫైడ్ సమాచారం. 222 00:18:00,998 --> 00:18:02,958 - "క్లాసిఫైడ్." - నువ్వు ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి తెలుసు? 223 00:18:02,958 --> 00:18:04,168 - ఎవరికీ తెలీదు. - ఎవరికీ తెలీదా? 224 00:18:05,210 --> 00:18:07,087 నీ నుండి సమాచారం కోసం బయట ఎవరూ ఎదురుచూడటం లేదా? 225 00:18:07,087 --> 00:18:09,965 నాకు నువ్వు మొత్తం విషయం చెప్తే తప్పా నేను వారి భద్రతకు హామీ ఇవ్వలేను. 226 00:18:09,965 --> 00:18:13,010 నేను ఒక్కడినే వచ్చా. ఈ టౌన్ లో కూడా మీలాగే ఎందరో నన్ను ద్వేషించేవారే. 227 00:18:13,010 --> 00:18:14,469 మీరు వాళ్ళను ఎలా తిరిగి రప్పించారు, జనరల్? 228 00:18:15,429 --> 00:18:16,430 సరే. 229 00:18:17,264 --> 00:18:19,850 అయితే, మేము... మేము నిన్ను ఇక్కడే ఉంచాల్సి ఉంటుంది. 230 00:18:19,850 --> 00:18:23,645 భద్రతా కారణాల వల్ల. నువ్వు ఇక్కడికి రాకుండా ఉండి ఉంటే బాగుండేది. 231 00:18:23,645 --> 00:18:25,939 నువ్వు ప్రేమించిన వారికి దూరంగా ఉండటానికి ఇది మంచి సమయం కాదు. 232 00:18:27,983 --> 00:18:30,277 నన్ను బంధించి ఉంచడానికి బదులు నన్ను వాడుకోవచ్చు కదా? 233 00:18:30,277 --> 00:18:32,196 నన్ను వాడుకోండి. మీ సిబ్బంది అందరికంటే నాకు అనుభవం ఎక్కువ, 234 00:18:32,196 --> 00:18:33,697 అలాగే నేను వాటితో ఇంతకు ముందు పోరాడాను కూడా. 235 00:18:34,364 --> 00:18:35,866 నన్ను చేర్చుకోండి, జనరల్. 236 00:18:35,866 --> 00:18:37,117 నిన్ను కలవడం సంతోషం, చీఫ్ కోల్. 237 00:18:37,117 --> 00:18:38,243 జనరల్, నాకు విషయం చెప్పండి. 238 00:18:38,243 --> 00:18:40,078 జనరల్. జనరల్! 239 00:18:40,662 --> 00:18:41,663 ఛ! 240 00:18:46,293 --> 00:18:47,294 ఛ! 241 00:18:53,717 --> 00:18:54,718 ఇలా పదండి. 242 00:19:19,576 --> 00:19:20,786 సైనికులు. 243 00:19:24,206 --> 00:19:25,457 కాకపోతే వాళ్ళు వెళ్లిపోతున్నారు అనిపిస్తోంది. 244 00:19:33,674 --> 00:19:36,134 కాస్ప్. నీకు వాళ్ళ స్వరం వినిపిస్తుందా? 245 00:19:37,845 --> 00:19:38,846 ఆ స్వరాలు. 246 00:20:19,845 --> 00:20:24,600 అది వాడే! అది వాడే! కలలోని వాడు! 247 00:20:32,649 --> 00:20:34,902 ఎస్మే, ఏం జరుగుతోంది? 248 00:20:50,250 --> 00:20:52,753 కలలో కనబడ్డ కుర్రాడు వీడే! 249 00:20:52,753 --> 00:20:56,423 లేదు! వద్దు! వద్ద! ఆగు! ఆగు! వాళ్ళు మా వాళ్ళే! వాళ్ళు మా వాళ్ళే! 250 00:20:59,801 --> 00:21:03,847 కాస్పర్? కాస్పర్ మారో? 251 00:21:08,310 --> 00:21:09,561 నువ్వు ఇంకా ఎలా బ్రతికి ఉన్నావు? 252 00:21:12,606 --> 00:21:13,607 నాకు తెలీదు. 253 00:21:22,866 --> 00:21:25,452 మాయ! నిన్ను చూస్తుంటే షాక్ గా ఉంది. 254 00:21:25,452 --> 00:21:26,537 నువ్వు ఆమెను లోనికి పంపకూడదు. 255 00:21:34,044 --> 00:21:37,923 ప్రపంచం మీద నీ అంతటి జాలి, దయా ఉన్న ఒక వ్యక్తి ఒక్కరి ప్రాణాల కోసం 256 00:21:37,923 --> 00:21:41,009 అనేకుల ప్రాణాలను ప్రమాదంలో వదిలేయడానికి 257 00:21:41,009 --> 00:21:44,263 మొగ్గు చూపుతుందంటే నేను ఎప్పటికీ అర్థం చేసుకోలేను. 258 00:21:45,347 --> 00:21:48,725 దానిని మానవత్వం అంటారు, నన్ను నువ్వు అందుకే పనిలో పెట్టుకున్నావు అనుకున్నాను. 259 00:21:48,725 --> 00:21:54,106 లేదు. లేదు. నేను నిన్ను ఆ ఏలియన్ స్మారక స్థితిని మ్యాప్ చేయడానికి పనిలో పెట్టుకున్నాను. 260 00:21:54,857 --> 00:21:58,402 ఒకసారి ఆలోచించు, ఆహ్? ఒక ఏలియన్ మెదడు. 261 00:21:59,820 --> 00:22:02,489 ఇలాంటి ఒక అవకాశం కోసం న్యూరోబైయోలజిస్ట్ లు ఎవరైనా ఏమైనా చేస్తారు, కాబట్టి నువ్వు ఆ పని 262 00:22:02,489 --> 00:22:07,661 చేయడానికి బదులు ఒక నర్సు పని చేయడానికి ఇష్టపడుతున్నావని తెలిసి నేను ఎంత నిరాశపడి ఉంటానో ఊహించుకో. 263 00:22:08,453 --> 00:22:10,247 - చాలా దారుణం. - ఇది నా మీద పని చేయదు. 264 00:22:10,247 --> 00:22:12,249 మళ్ళీ మొదలు. ఏది పనిచేయదు? 265 00:22:12,249 --> 00:22:17,087 అభద్రతా భావాన్ని కల్పించడం. తప్పుచేస్తున్నట్టు ఫీల్ అయ్యేలా చేయడం. వాటికి ఒకేఒక్క పరిష్కారాన్ని చూపడం. 266 00:22:17,087 --> 00:22:19,339 వాళ్ళు ఆలోచించుకునే అవకాశం లేకుండా వారిని ఒప్పించడం. 267 00:22:20,674 --> 00:22:24,219 - నీ అంచనాలను తెలుసుకోవడం సులభం. - నీలా కాకుండా నేను అనుకున్నది చేయించగలను. 268 00:22:24,219 --> 00:22:26,054 ఒక్కక్షణం పాటు నీ ఈగోని పక్కన పెట్టి చెప్పేది విను. 269 00:22:26,054 --> 00:22:27,639 అమ్మో, అంత పని చేయడం కష్టం. 270 00:22:27,639 --> 00:22:30,767 నువ్వు వాటి సమూహ స్మారక స్థితిని మ్యాప్ చేయమన్నావు. 271 00:22:30,767 --> 00:22:32,728 నేను సరిగ్గా అదే చేస్తున్నా. 272 00:22:32,728 --> 00:22:34,855 మనకున్న వ్యహాత్మక అదునును కోల్పోకుండా ఉండటానికి 273 00:22:34,855 --> 00:22:37,816 లోనికి వెళ్లే వారి మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పావు. 274 00:22:37,816 --> 00:22:39,610 నేను సరిగ్గా అదే చేస్తున్నా. 275 00:22:41,361 --> 00:22:45,490 నువ్వు గనుక ఇప్పుడు మిత్సుకిని మరీ బలవంతపెడితే, మనకు ఉన్న అదును పోతుంది, మనం యుద్ధంలో ఓడిపోతాం. 276 00:22:47,242 --> 00:22:49,077 అది నా ప్రొఫెషనల్ అభిప్రాయం. 277 00:22:50,120 --> 00:22:53,207 నేను చెప్పేది వినిపించుకోకపోతే, నేను వెంటనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తా. 278 00:22:54,833 --> 00:22:55,834 నిజంగా? 279 00:22:57,544 --> 00:22:58,670 అంత పని చేస్తావా? 280 00:23:02,633 --> 00:23:06,970 నీ రాజీనామాని అంగీకరిస్తున్నా. ఎహ్, అమెజాన్ ప్రాజెక్ట్ కు నువ్వు అందించిన సేవలకు థాంక్స్. 281 00:23:06,970 --> 00:23:09,014 బయటి ప్రపంచంలో నీకు కలిసి రావాలని కోరుకుంటున్నా... 282 00:23:09,515 --> 00:23:10,849 అంటే బయట మిగిలిన ప్రపంచంలో. 283 00:23:12,684 --> 00:23:16,188 కాస్త జాగ్రత్తగా ఉండు. బయట ఏలియన్స్ ఉన్నాయి. 284 00:23:19,316 --> 00:23:21,693 ఇక్కడితో పోల్చితే అక్కడి మృగాలు మేలు. 285 00:23:40,754 --> 00:23:42,089 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 286 00:23:42,840 --> 00:23:46,260 నేను వెళ్ళిపోతున్నాను. వీడుకోలు చెప్పడానికి వచ్చాను. 287 00:23:48,345 --> 00:23:50,305 నాకు అండగా నువ్వు ఉంటాను అన్నావు. 288 00:23:50,305 --> 00:23:53,016 నాకు ఉండాలనే ఉంది. అన్నిటికంటే ఎక్కువగా. 289 00:23:55,143 --> 00:23:57,020 కానీ ఉండలేను. ఇక నా వల్ల కాదు. 290 00:23:57,020 --> 00:24:00,440 - నా వల్ల జరిగిన నష్టాన్ని నేను సరిచేయాలి. - నువ్వు ఎలాంటి నష్టం కలిగించలేదు. 291 00:24:01,275 --> 00:24:04,236 ఈ యుద్ధంలో మనకు ఎదురైన రెండు అతిపెద్ద విజయాలను అందించింది నువ్వే. 292 00:24:06,655 --> 00:24:08,198 నువ్వు ఈ పని చేయాల్సిన అవసరం లేదు. 293 00:24:09,157 --> 00:24:10,158 నీ మనసు... 294 00:24:11,451 --> 00:24:13,829 నీ హృదయం, మాకు కావాల్సింది అదే. 295 00:24:14,705 --> 00:24:19,251 నువ్వు గనుక ఇలాగే లోనికి వెళితే, మళ్ళీ తిరిగి బయటకు రాలేకపోవచ్చు. 296 00:24:20,752 --> 00:24:21,753 నువ్వు అన్నది నిజమే. 297 00:24:26,550 --> 00:24:31,722 నా బుర్ర నువ్వు అన్నది నిజం అంటుంది, కానీ నా మనసు నన్ను లోనికి వెళ్ళమంటోంది. 298 00:24:32,306 --> 00:24:33,682 నువ్వు ఆమెను ఇలా కాపాడలేవు. 299 00:24:34,850 --> 00:24:35,851 నాకు తెలుసు. 300 00:24:36,977 --> 00:24:38,228 ఆమె లోపల లేదు. 301 00:24:38,812 --> 00:24:39,813 నాకు తెలుసు. 302 00:24:42,983 --> 00:24:45,861 - నన్ను క్షమించు. - నన్ను కూడా. 303 00:25:10,511 --> 00:25:12,471 ఇప్పుడు నేరుగా లైట్ వైపు చూడు. 304 00:25:20,729 --> 00:25:25,484 బానే ఉంది. ఇక శాంతించవచ్చు. పని పూర్తి అయింది. 305 00:25:28,529 --> 00:25:29,613 వాడు బానే ఉన్నాడు. 306 00:25:29,613 --> 00:25:32,199 ఈ మాత్రం చేయడానికి డాక్టర్ కావాలా? 307 00:25:32,199 --> 00:25:33,408 దీనిని ఎలా వివరించాలో నాకు తెలీడం లేదు. 308 00:25:33,408 --> 00:25:37,079 అవును. అంటే, జరుగుతున్న దేనినీ మనం వివరించలేం, కాబట్టి ఇతర విషయాల మీద దృష్టి పెడదాం. 309 00:25:37,079 --> 00:25:38,539 సరేనా? 310 00:25:38,539 --> 00:25:39,665 మీరు వాడిని ఎక్కడ కనుగొన్నారు? 311 00:25:40,541 --> 00:25:42,209 మీరు వాడిని వదిలేసిన హాస్పిటల్ లోనే. 312 00:25:42,209 --> 00:25:45,462 మీరు వదిలి వచ్చిన కొన్ని గంటలకు ఆ ప్రదేశాన్ని ఏలియన్స్ ఆక్రమించాయి అని విన్నాం. 313 00:25:45,462 --> 00:25:47,631 వాడి అదృష్టం బాగుండి ఉంటుంది. మీరు వాడికి సాయం చేయకపోయినా. 314 00:25:47,631 --> 00:25:49,842 సరే, కాదు. చెప్పేది విను, ఈ పిల్లలు ఉన్నారు చూడు, 315 00:25:49,842 --> 00:25:51,927 మనం మొదటి షిప్ ని కూల్చినప్పుడు ఇలాంటి పిల్లలు 316 00:25:51,927 --> 00:25:55,138 ప్రపంచమంతటా ఉన్న హాస్పిటల్స్ లో కనిపించారు. సరేనా? 317 00:25:55,138 --> 00:25:58,225 వీళ్ళందరూ ఆ పేలుడు తాకిడికి గురయ్యారు. మానసికంగా. 318 00:25:59,351 --> 00:26:00,769 మీరు మమ్మల్ని ఎలా కనిపెట్టారు? 319 00:26:01,645 --> 00:26:02,855 మా దగ్గర ఇది ఉంది. 320 00:26:06,692 --> 00:26:08,193 అలాగే కాస్పర్ కూడా. 321 00:26:09,111 --> 00:26:11,864 వాడికి తన బుర్రలో స్వరాలు వినిపిస్తాయి. 322 00:26:14,867 --> 00:26:16,368 దేవుడా, ఇది నమ్మశక్యంగా లేదు. 323 00:26:18,871 --> 00:26:21,707 వాళ్ళ మధ్య ఉన్న కనెక్షన్ కి ఇంత రేంజ్ ఉందని అస్సలు ఊహించలేదు. 324 00:26:23,125 --> 00:26:24,585 బహుశా వాడికి ఎవరైనా సాయం చేశారేమో. 325 00:26:25,210 --> 00:26:26,628 అంటే ఏంటి మీ ఉద్దేశం? 326 00:26:26,628 --> 00:26:27,754 అంటే, చూడు, 327 00:26:28,463 --> 00:26:31,758 - నాది ఒక సందేహం, మీ ఫ్రెండ్... - ఏంటి? 328 00:26:32,759 --> 00:26:33,886 ఇంతకు ముందులా ఉంటున్నాడా? 329 00:26:36,221 --> 00:26:38,223 ఏలియన్స్ తో వాడికి చాలా బలమైన కనెక్షణ ఏర్పడింది. 330 00:26:41,310 --> 00:26:42,895 మిగతా వారికంటే చాలా బలంగా. 331 00:26:44,271 --> 00:26:45,606 వాడు తనలాగే ఉంటున్నాడు. 332 00:26:46,607 --> 00:26:47,858 వాడు అలా ఉండడం లేదు, జామ్. 333 00:26:49,651 --> 00:26:51,862 వాడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 334 00:26:51,862 --> 00:26:53,697 - నువ్వు కూడా ఏదైనా జరిగిన తర్వాత... - వద్దు. 335 00:26:53,697 --> 00:26:56,658 నేను అలా అనడం లేదు. నేను అలా అనడం లేదని నీకు తెలుసు. 336 00:26:56,658 --> 00:26:57,951 వాడు నా బెస్ట్ ఫ్రెండ్. 337 00:26:57,951 --> 00:26:59,203 వాడు బానే ఉన్నాడు. 338 00:27:01,413 --> 00:27:03,081 ఓయ్. మీరు ఈ విషయం వినాలి. 339 00:27:10,130 --> 00:27:12,132 పక్క నుండి ఒక గోడ ఉన్నట్టు ఉండి... 340 00:27:12,132 --> 00:27:14,635 - ఆ తర్వాత ఎడమవైపు తిరిగినట్టు అయింది, సరేనా? - ఆమె "గోడ" అంటుంది. 341 00:27:14,635 --> 00:27:17,304 నాకైతే, కుడివైపుకు వెళ్లినట్టు ఉంది. అక్కడే నేను వాడిని చూశాను. 342 00:27:18,055 --> 00:27:19,181 వాడు నన్ను చూశాడు... 343 00:27:19,181 --> 00:27:23,810 నేను కూడా వాడిని చూశాను, కానీ చాలా దూరంలో. 344 00:27:24,311 --> 00:27:26,563 అవును, నిజం. నేను కూడా. 345 00:27:26,563 --> 00:27:28,774 నేను చాలా దూరంలో ఉన్నాను. వీళ్లంతా నన్ను చూశారు. 346 00:27:28,774 --> 00:27:32,528 ఈ పిల్లలకు కలలు దర్శనాలు కనిపించాయి, ప్రదేశాలు అలాగే జనాల మొహాలు. 347 00:27:32,528 --> 00:27:35,572 మేము ఆ ఏలియన్స్ కొన్ని ప్రదేశాలు మీదే ఎందుకు దృష్టి పెడుతున్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, 348 00:27:35,572 --> 00:27:37,282 - కానీ అది ఏమాత్రం... - దర్శనాలు కాదు. 349 00:27:37,282 --> 00:27:39,785 దర్శనాలు కాదు. మేము నిద్రపోతున్నప్పుడు. 350 00:27:42,913 --> 00:27:44,831 వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఇంతకు ముందు. 351 00:27:44,831 --> 00:27:47,042 వీళ్ళు స్పృహలో లేనప్పుడు, ఇంకా నిద్ర నుండి లేవనప్పుడు, 352 00:27:47,042 --> 00:27:48,961 మేమంతా ఆ చీకటిలో ఉన్నాం. 353 00:27:49,795 --> 00:27:51,088 కాకపోతే వాళ్ళు నిద్ర లేచారు, కానీ... 354 00:27:52,464 --> 00:27:53,966 నేను ఉండిపోయాను. 355 00:27:54,508 --> 00:27:57,135 నేను నిన్ను నా కలలో చూసినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? 356 00:28:01,056 --> 00:28:02,432 అయ్యుండొచ్చు. 357 00:28:02,933 --> 00:28:04,226 అవును. 358 00:28:04,226 --> 00:28:05,394 నీకు అలా అనిపిస్తుందా? 359 00:28:05,394 --> 00:28:06,854 ఈ "చీకటి" ఏంటి? 360 00:28:06,854 --> 00:28:08,230 ఉమ్... 361 00:28:08,897 --> 00:28:10,399 నాకు తెలీదు. అది... 362 00:28:11,483 --> 00:28:17,364 అది చాలా చీకటిగా, చల్లగా భయంకరంగా ఉండే ప్రదేశం. చాలా భయంగా ఉంటుంది. 363 00:28:18,866 --> 00:28:20,367 అంతకు మించి చెప్పడానికి ఏం లేదు. 364 00:28:23,328 --> 00:28:24,538 నువ్వు దాని బొమ్మ గీయొచ్చు. 365 00:28:24,538 --> 00:28:26,623 - ఏంటి? - ఒక మ్యాప్. 366 00:28:26,623 --> 00:28:29,877 వీళ్లంతా కాస్పర్ ని చూసినట్టు అయితే, వాళ్ళు ఆ ప్రదేశం ఎలా ఉందో మ్యాప్ గీయొచ్చు. 367 00:28:29,877 --> 00:28:32,379 - నాకు మ్యాప్లు చాలా ఇష్టం. - అది... అది మంచి ఐడియా. 368 00:28:32,963 --> 00:28:34,840 నువ్వు అంత ఆశ్చర్యపోతున్నట్టు మాట్లాడాల్సిన పనిలేదు. 369 00:28:34,840 --> 00:28:36,133 కాస్పర్ మంచి ఆర్టిస్టు. 370 00:28:36,633 --> 00:28:37,885 వాడు ఏమైనా గీయగలడు. 371 00:28:44,725 --> 00:28:47,686 మనం... ఇక్కడ ఇంకొంచెం పింక్ ఇస్తారా, 372 00:28:47,686 --> 00:28:50,606 అలాగే ఇక్కడ గ్రీన్ వేస్తారా? 373 00:28:52,733 --> 00:28:55,777 అంతే, సరిపోయింది. ఆ తర్వాత, ఆహ్, ఇక్కడ గ్రీన్. 374 00:28:55,777 --> 00:28:58,197 ఆ తర్వాత ఇక్కడ డార్క్ గా ఉండే నీలం వేయండి. 375 00:28:58,197 --> 00:29:00,073 ఎందుకంటే నాకు అది ఇలాగే గుర్తుంది. 376 00:29:00,073 --> 00:29:01,158 సరే. 377 00:29:02,492 --> 00:29:06,330 డార్క్ బ్లు. అవును. అది... అది అక్కడ... అది అక్కడ ఉంది. డార్క్. 378 00:29:13,420 --> 00:29:15,130 కనీసం బ్యాక్ గ్రౌండ్ ని తెలుపు వేయండి. 379 00:29:18,967 --> 00:29:20,469 అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు. 380 00:29:23,138 --> 00:29:24,389 అవును. 381 00:29:25,933 --> 00:29:27,226 నీకు అంత ఆసక్తిగా లేదు. 382 00:29:30,312 --> 00:29:33,857 హేయ్, ఏలియన్స్ తో వాడు మిగతావారి కంటే "బలంగా కనెక్ట్ అయ్యాడు" అంటే ఏంటి మీ ఉద్దేశం? 383 00:29:35,943 --> 00:29:37,694 మేము వాడిని విడిపించలేకపోయాం. 384 00:29:38,612 --> 00:29:39,947 అయితే, ఆ తర్వాత ఏం చేశారు? 385 00:29:51,208 --> 00:29:52,417 హెయ్. 386 00:29:55,671 --> 00:29:57,381 నీకు ఇంగ్లీషు వచ్చా? 387 00:30:00,968 --> 00:30:02,386 మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు థాంక్స్. 388 00:30:03,804 --> 00:30:06,849 మిమ్మల్ని కనిపెట్టేలా వాడిని పిలిచినందుకు. 389 00:30:08,183 --> 00:30:10,143 మేము పిలిచింది వాడిని కాదు. 390 00:30:12,104 --> 00:30:13,856 మీరు కాస్పర్ ని పిలవలేదా? 391 00:30:15,274 --> 00:30:16,483 లేదు. 392 00:30:17,901 --> 00:30:19,111 మరి ఎవరిని పిలిచారు? 393 00:30:20,153 --> 00:30:21,530 మేము ఇంకొకరిని కనుగొన్నాం. 394 00:30:23,740 --> 00:30:25,534 ఇంకొకరు ఇంకా బయట ఎక్కడో ఉన్నారు. 395 00:30:46,555 --> 00:30:50,475 హిందూ పురాణాలలో, ఒక ఋషి ఉన్నాడు. మార్కండేయ. 396 00:30:52,102 --> 00:30:56,565 ఒకరోజు ఆయన ప్రపంచానికి ఉన్న కడుపులో నుండి పైకి ఎక్కి, మహాదేవుడైన విష్ణువుని నోటి నుండి 397 00:30:56,565 --> 00:31:00,485 బయట ఉన్నదానిని చూస్తాడు. కాస్మిక్ మహా సముద్రం. 398 00:31:01,111 --> 00:31:04,072 దాని అపార వైశాల్యాన్ని చూసి ఆయన మతిపోతుంది. 399 00:31:05,866 --> 00:31:06,909 ఆయన తడబడతాడు. 400 00:31:06,909 --> 00:31:09,912 తిరిగి ఆ దేవుడి నోటి నుండి పడిపోతాడు. నేల మీదకు. 401 00:31:11,038 --> 00:31:14,499 మళ్ళీ బయట పడటానికి అనేక వేల సంవత్సరాలు వెతుకుతాడు. 402 00:31:15,209 --> 00:31:16,418 ఆయన చివరికి ఆ ద్వారాన్ని కనుగొంటాడు, 403 00:31:17,961 --> 00:31:20,589 కానీ సర్వోన్నత దేవుడైన శివుడి సాయంతో మాత్రమే. 404 00:31:22,299 --> 00:31:24,927 ఇన్ని రోజులుగా నీకున్న భాగస్వామి నీకు సరైనది కాదు అనుకుంట. 405 00:31:26,094 --> 00:31:27,179 పదా. 406 00:31:29,848 --> 00:31:32,059 వెళ్లి కాస్మిక్ మహా సముద్రాన్ని కనుగొందాం. 407 00:31:34,937 --> 00:31:35,938 ఏం జరుగుతోంది? 408 00:31:37,105 --> 00:31:39,233 హాచ్చరిక! యూనిట్ పనిచేయడం లేదు 409 00:31:42,528 --> 00:31:45,155 - ఏంటీ... - సూట్ పనిచేయడం లేదు. 410 00:31:45,155 --> 00:31:46,240 నన్ను చూడనివ్వు. 411 00:31:48,867 --> 00:31:50,452 దీనికి ఏమైంది? 412 00:31:50,452 --> 00:31:53,413 దీని సర్క్యూట్ కాలిపోయింది. ఇది ఎలా జరిగిందో నాకు తెలీదు. 413 00:31:53,413 --> 00:31:56,250 మూడవ బేస్ క్యాంప్ నుండి క్లీన్ రూమ్ కి. మిత్సుకి యమాటోకి ఇంకొక సూట్ ని రెడీ చేయండి. 414 00:31:57,209 --> 00:31:59,002 మిత్సుకికి కోడ్ చేయబడిన మూడు సూట్లు పనిచేయడం లేదు. 415 00:32:00,629 --> 00:32:01,713 అన్నీనా? 416 00:32:10,347 --> 00:32:11,598 హేయ్! 417 00:32:13,684 --> 00:32:14,893 నువ్వే ఆ సూట్లని పాడు చేశావు. 418 00:32:15,394 --> 00:32:18,689 నువ్వు ఈ ప్రాజెక్టును నాశనం చేశావు! వాటి దాడికి వ్యతిరేకంగా మనకు ఉన్న ఒకేఒక్క డిఫెన్స్ ని నాశనం చేశావు! 419 00:32:18,689 --> 00:32:21,275 అవునా? లేక నీ ఉద్దేశాలకు వ్యతిరేకంగా చేశానని అరుస్తున్నావా? 420 00:32:21,275 --> 00:32:23,110 ఆ సూట్లను నేనే పాడు చేశాను. 421 00:32:23,110 --> 00:32:24,528 ఒక్కటి తప్ప. 422 00:32:24,528 --> 00:32:28,156 నువ్వు వేసుకున్నది. నీ బయోమెట్రిక్స్ కి సరిగ్గా సరిపోయేది. 423 00:32:28,156 --> 00:32:30,409 నువ్వు చెప్పేది అంతా నువ్వు నమ్ముతున్నట్టు అయితే, వెళ్ళు. 424 00:32:30,909 --> 00:32:33,996 కనీసం ఒక్కసారైనా నీ మనసును, నీ ప్రాణాన్ని రిస్క్ లో పెట్టు. 425 00:32:41,420 --> 00:32:43,172 ఇవాళ నువ్వు వెళ్లకుండా ఆపగలిగాను. 426 00:32:44,339 --> 00:32:45,591 మళ్ళీ సారి నేను ఇక్కడ ఉండను. 427 00:32:46,091 --> 00:32:48,552 వాళ్ళు నీ సూట్ ని ఒక రోజులో సిద్ధం చేయొచ్చు, ముందే సిద్ధం చేయొచ్చు కూడా. 428 00:32:49,386 --> 00:32:51,221 ఈ లోగా నీ మనసు కోలుకుంటుందని ఆశిస్తున్నా. 429 00:32:53,432 --> 00:32:55,684 బలి చేయడానికి నువ్వు కేవలం ఒక ప్రాణానివి కాదు. 430 00:33:25,547 --> 00:33:26,548 ఏం జరుగుతోంది? 431 00:33:26,548 --> 00:33:28,926 నీ చేతులు పైకి ఎత్తి నెమ్మదిగా వెనక్కి తిరుగు, వేడ్. 432 00:33:30,177 --> 00:33:31,428 రోజ్? 433 00:33:32,596 --> 00:33:33,597 వేడ్. 434 00:33:33,597 --> 00:33:37,184 నువ్వు నీ తుపాకీని కాస్త కింద పెడతావా? 435 00:33:37,184 --> 00:33:38,268 నన్ను షూట్ చేయవు అని నాకు తెలుసు. 436 00:33:38,268 --> 00:33:40,687 మనం ఎనిమిదవ క్లాస్ లో ఉన్నప్పుడు ఒక రేంజర్ వచ్చాడు, 437 00:33:40,687 --> 00:33:42,231 అప్పుడు షూటింగ్ చేశాం గుర్తుందా? 438 00:33:42,231 --> 00:33:45,359 ఆయన నాకు షూటింగ్ బాగా వచ్చు అన్నాడు కదా? కావాలంటే ఎలాగోలా షూట్ చేయగలను. 439 00:33:45,359 --> 00:33:47,486 ప్రమాదకరం కాకపోయినా, బాగా నొప్పి వచ్చే చోట. 440 00:33:48,070 --> 00:33:50,197 సరే, నువ్వు ఇప్పుడు ఆ సెల్ లోకి వెళ్ళాలి. 441 00:33:50,197 --> 00:33:51,782 ఆహ్, సమస్యే లేదు. 442 00:33:53,408 --> 00:33:54,993 సరే, సరే. సరే. 443 00:34:04,711 --> 00:34:05,712 థాంక్స్. 444 00:34:06,880 --> 00:34:09,466 మనం మాట్లాడుకోవడానికి ఇలా చేస్తేనే వీలవుతుంది అని నాకు అనిపించింది. 445 00:34:09,466 --> 00:34:10,842 నీకు మతి పోయింది. 446 00:34:11,510 --> 00:34:12,844 అదే నిజమైతే బాగుండు. 447 00:34:12,844 --> 00:34:15,304 బహుశా ఈ టౌన్ లో ఇంకా బుర్ర సరిగ్గా పనిచేస్తున్న వ్యక్తిని నేను మాత్రమే కావచ్చు. 448 00:34:15,304 --> 00:34:18,641 సరే, నేను బెన్ షెల్టన్ పొలానికి వెళ్లాను. 449 00:34:18,641 --> 00:34:20,268 అది మిలటరీ వారి ప్రదేశం. 450 00:34:21,978 --> 00:34:23,313 కాల్, చెట్... 451 00:34:23,313 --> 00:34:24,231 అదృశ్యమైన వ్యక్తి 452 00:34:24,231 --> 00:34:25,815 ...బెన్, జానీ ఇంకా షెరిఫ్ టైసన్. 453 00:34:25,815 --> 00:34:27,192 అందరూ అక్కడే కనిపించకుండా పోయారు. 454 00:34:27,192 --> 00:34:29,820 ఇక చాలు, రోజ్! నువ్వు ఇదంతా కనిపించకుండా పోయిన నీవారి కోసం చేస్తున్నావా? 455 00:34:29,820 --> 00:34:31,112 వాళ్ళు నీవారు కూడా, వేడ్. 456 00:34:31,112 --> 00:34:32,864 వాళ్ళు నావారు కూడా అని నాకు తెలుసు. 457 00:34:32,864 --> 00:34:36,118 కానీ ఇప్పుడు ప్రపంచం తగలడిపోతోంది, కాబట్టి నేను ప్రతీ విషయాన్నీ ఆలోచించలేను. 458 00:34:36,118 --> 00:34:38,161 నువ్వు ఇలాంటి చిన్న వాటి మీద దృష్టి పెట్టలేకపోతే, 459 00:34:38,161 --> 00:34:39,663 విషయం ఏంటో అర్థం చేసుకోలేవు. 460 00:34:39,663 --> 00:34:40,746 సరే, ఇక కూర్చో. 461 00:34:44,458 --> 00:34:46,628 నేను చెప్పేది బాగా విను. 462 00:34:46,628 --> 00:34:48,964 నేను ఆధారాల లాకర్ లో ఒకటి దాచాను. 463 00:34:48,964 --> 00:34:53,092 అది ఒక పిల్లాడి నోట్ బుక్. అందులో ఆధారాలు, సమాధానాలు ఉన్నాయి, వేడ్. 464 00:34:53,092 --> 00:34:55,179 నాకు... నేను కూడా బొమ్మలు గీసుకుని ఏవేవో థియరీలు నమ్మే వ్యక్తిలా 465 00:34:55,179 --> 00:34:57,264 నీకు కనిపిస్తున్నాను అని నాకు తెలుసు. స్పష్టంగా తెలుసు. 466 00:34:57,264 --> 00:34:59,057 కానీ నేను నీకు చిన్నప్పటి నుండి తెలుసు, వేడ్. 467 00:34:59,057 --> 00:35:01,143 నేను అజాగ్రత్తగా ఎలాంటి పనీ చేయను అని నీకు తెలుసు. 468 00:35:01,685 --> 00:35:04,188 ఇది నిజం. ఒట్టేసి చెప్తున్నా. 469 00:35:04,980 --> 00:35:08,650 ఒకవేళ నేను తిరిగి రాకపోతే నువ్వు ఆ నోట్ బుక్ ని సురక్షితంగా ఉంచాలి. 470 00:35:08,650 --> 00:35:10,402 ఒకవేళ నువ్వు తిరిగి రాకపోతేనా? 471 00:35:10,402 --> 00:35:11,570 రోసీ! 472 00:35:21,496 --> 00:35:22,748 అది ఏంటి? 473 00:35:23,332 --> 00:35:27,044 అది ఏమైనా కానీ, ప్రస్తుతం షెల్టన్ పొలం మధ్యలో ఉంది. 474 00:35:28,128 --> 00:35:30,756 సరేనా, మొక్కజొన్న పొలంలో ప్రభుత్వం ఇలాంటి ఒకదానిని నిర్మించాలి అనుకోవడం వెనుక 475 00:35:30,756 --> 00:35:33,300 ఉద్దేశం ఏమై ఉంటుంది? ఎప్పుడైనా అలా ఆలోచించావా? 476 00:35:33,300 --> 00:35:34,635 వాళ్ళు ఏదో దాస్తున్నారు. 477 00:35:35,135 --> 00:35:37,679 ఆ జనానికి ఏమైందన్న విషయాన్ని వాళ్ళు దాస్తున్నారని నా అంచనా. 478 00:35:37,679 --> 00:35:39,973 ఈ కథ అంతా ఆ పొలం చుట్టూనే తిరుగుతోంది, 479 00:35:39,973 --> 00:35:44,144 కాబట్టి ఎవరో ఒకరు నన్ను నమ్మేవారకు ఎదురుచూసే ఓపిక నాకు లేదు. ఇక నా వల్ల కాదు. 480 00:35:48,774 --> 00:35:52,027 నేను షెల్టన్ పొలానికి వెళ్తున్నాను, ఒకవేళ నేను తిరిగి రాకపోతే, 481 00:35:52,027 --> 00:35:57,658 ఒకవేళ నేను ఆ గోడ మీద ఉన్న అదృశ్యమైన వారిలో ఒకదానిని అయితే, ఆ పుస్తకాన్ని నమ్ము. 482 00:35:57,658 --> 00:35:58,784 సరేనా? 483 00:36:00,202 --> 00:36:01,703 అందులోని ఆధారాలను ఫాలో అవ్వు. 484 00:36:04,206 --> 00:36:05,249 వద్దు. వద్దు, వద్దు, వద్దు. 485 00:36:05,249 --> 00:36:08,544 రో... రోసీ, నువ్వు నన్ను ఇక్కడ ఇలా వదిలేయకూడదు. చెప్పేది విను, నేను షెరీఫ్ తో మాట్లాడతాను. 486 00:36:08,544 --> 00:36:10,337 - ఆయన నీ మాట వినేలా చేస్తా! - షెరీఫ్ పెర్కిన్స్ కి నేను ఆయన 487 00:36:10,337 --> 00:36:12,214 కాఫీ మెషిన్ ని బాగు చేశానని చెప్పు. 488 00:36:27,771 --> 00:36:31,692 ఒసాకాకి వెళ్లిన మన ట్రిప్... రోజంతా అక్కడ వర్షం కురిసింది. 489 00:36:33,610 --> 00:36:37,489 మనకు పెద్దగా నచ్చని ఒక సినిమాకు వెళ్తన్నప్పుడు... 490 00:36:38,991 --> 00:36:44,288 ఎండ వచ్చింది, నీ మెడ మీద పడింది... 491 00:36:47,916 --> 00:36:50,085 నాకు తెలీదు... 492 00:36:52,087 --> 00:36:53,881 నాకు తెలీదు... 493 00:36:57,384 --> 00:36:58,886 నాకు తెలీదు... 494 00:37:00,012 --> 00:37:02,181 సరే. మొదటి రోజు. 495 00:37:02,181 --> 00:37:04,433 ఇవాళ పొద్దున్నే నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. 496 00:37:05,517 --> 00:37:07,477 నా రింగ్ తీసుకెళ్ళినందుకు. 497 00:37:07,978 --> 00:37:09,730 బీర్ అంతా తాగేసినందుకు. 498 00:37:09,730 --> 00:37:11,315 నన్ను ఇక్కడే వదిలేసినందుకు. 499 00:37:11,815 --> 00:37:13,650 నేను మళ్ళీ టిండర్ ఇంస్టాల్ చేశా. 500 00:37:13,650 --> 00:37:16,195 చింతించకు, పరుపు మీద నీవైపు వెచ్చగా ఉండేలా చూసుకుంటా... 501 00:37:18,447 --> 00:37:21,200 నువ్వు తిరిగి వచ్చేవరకు. 502 00:37:26,997 --> 00:37:29,166 ఆగు! కాదు. ఆపు. 503 00:37:55,984 --> 00:37:57,444 - ఏం జరుగుతోంది? - ఇది నిఖిల్ పని. 504 00:37:57,444 --> 00:37:59,029 రక్షణ ప్రొటొకాల్స్ ని ఎవరు నడిపిస్తున్నారు? 505 00:37:59,029 --> 00:38:02,282 ఎవరూ లేరు. ఆ వైర్ ఇరుక్కుపోయింది, పని చేయడం లేదు. అతన్ని వెనక్కి రప్పించలేం. 506 00:38:02,282 --> 00:38:05,452 - ఆ మాగ్నెట్ ని ఆపు. - అవ్వడం లేదు. కంట్రోల్స్ అతని దగ్గర ఉన్నాయి. 507 00:38:05,452 --> 00:38:08,038 ఆ సైన్ తరంగాలను చూడు. అతను ఏం చేస్తున్నాడు? 508 00:38:08,622 --> 00:38:10,874 - అతను దానిని పెంచుతున్నాడు. - దానితో పోరాడుతున్నాడు. 509 00:38:10,874 --> 00:38:13,210 నిఖిల్, నువ్వు ఆపాలి! 510 00:38:13,210 --> 00:38:17,798 - ఇది ఏమాత్రం స్థిరంగా లేదు. - పురోగతి కావాలంటే విపరీత... 511 00:38:50,289 --> 00:38:57,421 వాజో! వాజో! వా... వాజో! వాజో! 512 00:38:57,421 --> 00:39:03,135 వాజో! వాజో! వాజో! 513 00:39:03,135 --> 00:39:05,554 వాజో! 514 00:39:06,471 --> 00:39:09,600 కాస్ప్, ఇది నీ పనా? 515 00:39:09,600 --> 00:39:12,144 నువ్వు ఒక్కడివే మామూలుగా ఉన్నావు! 516 00:39:12,644 --> 00:39:14,980 ఇది నీ పనే అయితే, దయచేసి ఆపు! 517 00:39:14,980 --> 00:39:16,064 జామ్. 518 00:39:24,114 --> 00:39:25,699 నీకెందుకు ఎలాంటి నొప్పి లేదు? 519 00:39:26,950 --> 00:39:28,160 నాకు తెలీదు. 520 00:39:28,160 --> 00:39:29,244 పదండి. 521 00:39:29,244 --> 00:39:30,704 త్వరగా! నాతో రండి. 522 00:39:33,081 --> 00:39:35,751 అందరూ, ల్యాబ్ వదిలి బయటకు పదండి! వెంటనే! 523 00:39:46,845 --> 00:39:47,971 నిఖిల్! 524 00:39:48,555 --> 00:39:49,806 నిఖిల్. 525 00:40:25,968 --> 00:40:29,596 తూర్పు యూరప్, ఉత్తర అమెరికా అలాగే అమెజాన్ లో భూకంప కేంద్రాలు ఏర్పడ్డాయి. 526 00:40:33,767 --> 00:40:35,018 వెంటనే నిఖిల్ తో లైన్ కలుపు. 527 00:40:35,561 --> 00:40:36,645 అలాగే, మేడం. 528 00:40:41,024 --> 00:40:42,401 మనం ఖాళీ చేయాలి. 529 00:40:42,401 --> 00:40:44,611 అందరూ వెంటనే ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయండి. 530 00:40:44,611 --> 00:40:46,488 అందరూ ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయండి. 531 00:40:55,789 --> 00:40:57,708 నిఖిల్! నిఖ్... 532 00:41:12,389 --> 00:41:13,640 అది ఎందుకు ఆగడం లేదు? 533 00:41:17,144 --> 00:41:18,145 నాకు తెలీదు. 534 00:41:25,235 --> 00:41:28,030 పదండి! పదండి! ఓహ్, ఛ! 535 00:41:31,867 --> 00:41:34,745 ఏది అందితే దానిని పట్టుకుని దానిని కట్టండి! 536 00:41:54,640 --> 00:41:56,308 - హేయ్! హేయ్! - వెళ్ళిపోదాం పదా! 537 00:41:57,893 --> 00:41:59,520 హేయ్, బయట ఏం జరుగుతోంది? 538 00:41:59,520 --> 00:42:00,687 హేయ్! 539 00:42:03,440 --> 00:42:04,483 హేయ్! 540 00:42:06,652 --> 00:42:07,861 నువ్వు ఎవరివి? 541 00:42:09,988 --> 00:42:11,240 దానిని 15 డిగ్రీలు చల్లబరచండి. 542 00:42:11,740 --> 00:42:13,659 దీనికి ఉన్న నిర్మాణ సమగ్రత దెబ్బతింటుంది. 543 00:42:13,659 --> 00:42:16,453 బేస్ స్టేషన్, నేను డబ్ల్యూడిసి నుండి వచ్చే కాల్ ని కలుపుతున్నాను. 544 00:42:16,453 --> 00:42:17,996 అలాగే. స్క్రీన్ మీద. 545 00:42:17,996 --> 00:42:19,331 నిఖిల్ ఎక్కడ? 546 00:42:21,625 --> 00:42:22,835 అందుబాటులో లేడు. 547 00:42:22,835 --> 00:42:24,711 మేము కాస్త బిజీగా ఉన్నాం, మేడం ప్రెసిడెంట్. 548 00:42:24,711 --> 00:42:28,298 ప్రపంచమంతా భూకంపాలు ఏర్పడుతున్నాయి, వాటికి ప్రధాన కేంద్రం మీరే. 549 00:42:28,298 --> 00:42:29,842 - మీరు ఏం చేశారు? - మేము... 550 00:42:29,842 --> 00:42:31,969 మీరు ఏం చేసినా దానిని వెంటనే ఆపండి. 551 00:42:31,969 --> 00:42:34,012 ఎలా ఆపాలో తెలీడం లేదు. ఆ జీవి అదుపులో లేదు. 552 00:42:34,012 --> 00:42:35,430 మళ్ళీ చెప్తున్నాను. 553 00:42:35,430 --> 00:42:38,350 అనేక భూకంప కేంద్రాలతో ప్రపంచమంతా వణికిపోతోంది. 554 00:42:38,350 --> 00:42:41,103 పరిస్థితి క్షీణనించడానికి ముందే మనం దీనిని ఎలాగైనా ఆపాలి. 555 00:42:51,446 --> 00:42:52,906 నేను ఆగేలా చేయగలను అనుకుంటున్నాను. 556 00:42:52,906 --> 00:42:54,491 ఆ సూట్లను నేను పాడు చేశా. 557 00:42:54,491 --> 00:42:56,952 నీకు కనీసం వైర్ పెట్టడానికి... కూడా వీలు కాదు. 558 00:42:58,120 --> 00:42:59,913 నువ్వు లోపలే ఇరుక్కుపోవచ్చు. 559 00:42:59,913 --> 00:43:01,415 నేను ప్రయత్నించి చూడాలి. 560 00:43:01,415 --> 00:43:02,833 నేను ప్రయత్నించి చూడాలి, మాయ. 561 00:43:04,209 --> 00:43:06,295 అది నన్ను మాత్రమే లోనికి రానిస్తుంది. 562 00:43:18,765 --> 00:43:20,142 హినాటా... 563 00:43:23,020 --> 00:43:24,396 హినాటా! 564 00:43:27,733 --> 00:43:31,278 నన్ను మళ్ళీ ఎందుకు బాధపెట్టావు? 565 00:43:32,779 --> 00:43:34,281 నేను బాధించలేదు... 566 00:43:36,325 --> 00:43:38,410 నేను ఎప్పుడూ నిన్ను... 567 00:43:39,411 --> 00:43:41,872 బాధపెట్టాలి అనుకోలేదు... 568 00:43:43,207 --> 00:43:44,333 అస్సలు లేదు... 569 00:43:45,292 --> 00:43:48,629 అయితే తిరిగి నా దగ్గరకు వచ్చెయ్. 570 00:43:49,296 --> 00:43:51,048 నేను నీకు అనేకసార్లు చెప్పాను. 571 00:43:52,549 --> 00:43:54,593 "తిరిగి నా దగ్గరకు రా..." 572 00:43:59,932 --> 00:44:01,934 "వెనక్కి రా, హినాటా." 573 00:44:05,604 --> 00:44:07,397 "వెనక్కి రా, హినాటా." 574 00:44:51,233 --> 00:44:54,069 బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు... 575 00:44:57,281 --> 00:45:00,492 ఆమె వదిలి వెళ్లిన నాట నుండి నేను ఆ బాధతోనే బ్రతికాను... 576 00:45:00,492 --> 00:45:02,286 నువ్వు వెళ్లిన నాట నుండి... 577 00:45:02,995 --> 00:45:05,914 అయితే నీ ప్రపంచాన్ని వదిలి... 578 00:45:05,914 --> 00:45:08,584 నా ప్రపంచానికి రా... 579 00:45:08,584 --> 00:45:10,794 మనం కలిసి ఉండొచ్చు. 580 00:45:12,254 --> 00:45:14,131 మనం ఎప్పటికీ కలిసి ఉంటాం. 581 00:45:19,261 --> 00:45:20,888 కానీ ఇలా కాదు... 582 00:45:24,683 --> 00:45:26,268 ఎందుకంటే... 583 00:45:28,687 --> 00:45:30,647 నా హినాటా చనిపోయింది. 584 00:46:42,261 --> 00:46:44,471 సరే, ఇది కాస్త నొప్పి వస్తుంది, సరేనా? 585 00:46:59,528 --> 00:47:00,779 నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోయావు. 586 00:47:02,990 --> 00:47:04,199 నాకు తెలుసు. 587 00:47:05,784 --> 00:47:06,910 నాకు తెలుసు, కాస్ప్. 588 00:47:06,910 --> 00:47:08,412 అది... 589 00:47:08,412 --> 00:47:10,831 నీలో ఒక భాగం ఇంకా వాటి దగ్గరే ఉందేమో అనిపిస్తోంది. 590 00:47:12,082 --> 00:47:13,584 ఆ భాగం ఏంటో నాకు తెలియాలి. 591 00:47:15,127 --> 00:47:16,378 కాస్ప్, 592 00:47:17,337 --> 00:47:18,797 నువ్వు ఎవరి తరపున ఉన్నావు? 593 00:47:20,924 --> 00:47:22,134 నేను వాటి తరపున లేను. 594 00:47:25,846 --> 00:47:27,014 నాకు ఉండాలని లేదు. 595 00:47:30,976 --> 00:47:33,228 ఆ డ్రాయింగ్ నీకు చూపించినప్పుడు నీ మొహం ఎలా పెట్టావో నేను గమనించాను. 596 00:47:35,439 --> 00:47:39,151 నేను దానిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నా. నెలల పాటు దానిని రోజూ చూశా. 597 00:47:43,405 --> 00:47:45,574 కానీ దానిని గీసినట్టు నీకు కనీసం గుర్తులేదు, అవునా? 598 00:47:55,626 --> 00:47:56,710 దీనిని చూడు. 599 00:48:00,672 --> 00:48:02,174 కాస్ప్, చూడు. 600 00:48:04,593 --> 00:48:05,719 నువ్వు ఇక్కడే ఉన్నావా? 601 00:48:06,303 --> 00:48:07,679 లేక నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? 602 00:48:18,982 --> 00:48:20,359 నిఖిల్! 603 00:48:52,850 --> 00:48:55,185 మిత్సుకి, ఏం చేస్తున్నావు? 604 00:48:56,186 --> 00:48:59,565 {\an8}ఏలియన్ లోనికి వెళ్లినప్పటి నుండి నిఖిల్ సూట్ లో రికార్డు అయిన రీడింగ్స్ ని చెక్ చేస్తున్నా. 605 00:48:59,565 --> 00:49:00,816 {\an8}హెచ్చరిక! 606 00:49:03,360 --> 00:49:06,697 {\an8}ఆ వాతావరణం, అది మనది కాదు. 607 00:49:12,119 --> 00:49:14,371 మాయ, ఆ ఏలియన్... 608 00:49:17,875 --> 00:49:19,376 అది ఒక పోర్టల్. 609 00:49:21,461 --> 00:49:22,921 మనం లోనికి వెళ్ళడానికి ఒక మార్గం. 610 00:49:24,715 --> 00:49:27,134 వాటి ప్రపంచంలోకి వెళ్ళడానికి మనకు ఉన్న ఒకే ఒక్క మార్గం. 611 00:49:28,427 --> 00:49:29,845 కానీ నేను దానిని నాశనం చేశా. 612 00:49:33,307 --> 00:49:34,850 నేను దానిని నాశనం చేశా. 613 00:51:11,280 --> 00:51:13,282 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్