1 00:00:17,976 --> 00:00:23,899 {\an8}వయోమింగ్, యుఎస్ఏ, భూమి క్యాంప్ పియర్స్ కి ఉత్తరాన 161 కిలోమీటర్ల దూరంలో 2 00:00:26,777 --> 00:00:30,989 మా భయాలను తొలగించు. 3 00:00:32,115 --> 00:00:35,118 మమ్మల్ని లేవనెత్తి పోషించు. 4 00:00:38,455 --> 00:00:43,126 మా భయాలను తొలగించు. 5 00:00:43,126 --> 00:00:47,339 మమ్మల్ని లేవనెత్తి పోషించు. 6 00:01:03,689 --> 00:01:06,233 క్లార్క్, నేను బ్రాడ్ఫోర్డ్ ని. మేము చేరిపోయాం. 7 00:01:06,233 --> 00:01:07,526 మీరు ఇప్పుడు ఇక వెళ్లొచ్చు. 8 00:01:08,735 --> 00:01:10,070 అలాగే. త్వరలోనే కలుద్దాం. 9 00:01:10,070 --> 00:01:11,280 కదలండి, మిత్రులారా. 10 00:01:12,447 --> 00:01:13,448 జాక్సన్. పదండి! 11 00:01:40,726 --> 00:01:42,603 సరే, అందరూ వినండి, మెల్లిగా నిలకడగా వెళ్ళాలి. 12 00:01:43,270 --> 00:01:45,439 మీ ముందు ఉన్న కార్ల టెయిల్ లైట్స్ ని గమనిస్తూ ఉండండి. 13 00:01:46,857 --> 00:01:49,193 ఒకసారి ఈ పొగ మంచును దాటితే, ముందు ఒక చోట అందరం కలుసుకుంటాం, 14 00:01:49,193 --> 00:01:50,652 కాబట్టి అలెర్ట్ గా ఉండండి. 15 00:01:50,652 --> 00:01:52,696 - అలాగే. - అలాగే. 16 00:01:54,031 --> 00:01:56,325 క్యాంప్ పియర్స్ దగ్గర ఎంత పటిష్టమైన భద్రత ఉండొచ్చు అనుకుంటున్నావు? 17 00:01:58,577 --> 00:01:59,786 అది మనకు తెలిసే అవకాశం లేదు. 18 00:02:00,537 --> 00:02:03,332 కానీ అదృష్టం బాగుంటే ఎక్కవ మంది ఉండకపోవచ్చు. 19 00:02:24,061 --> 00:02:25,062 ఏంటి? 20 00:02:27,022 --> 00:02:28,857 - ఏమన్నావు? - నువ్వు ఏమని అన్నావు? 21 00:02:30,400 --> 00:02:31,610 నేను ఏం అనలేదు. 22 00:02:33,028 --> 00:02:34,029 అదేం పట్టించుకోకు. 23 00:02:38,450 --> 00:02:39,952 నిన్న రాత్రి "అది ఆగిపోతుంది అనుకున్నాను" 24 00:02:41,370 --> 00:02:43,455 అని అన్నప్పుడు నీ ఉద్దేశం ఏంటి? 25 00:02:46,083 --> 00:02:48,502 ఆ "ముక్క" గురించి. 26 00:02:50,087 --> 00:02:51,505 అది మీ దగ్గర ఎన్నాళ్లుగా ఉంది? 27 00:02:53,465 --> 00:02:55,092 నాకు అది చాలా రోజుల క్రితం దొరికింది. 28 00:02:56,093 --> 00:02:57,594 చూడటానికి లోహం ముక్కలా అనిపించింది, కానీ... 29 00:02:58,387 --> 00:02:59,388 కానీ ఏంటి? 30 00:03:01,223 --> 00:03:02,224 నాకు తెలీదు. 31 00:03:04,518 --> 00:03:05,727 అది స్పెషల్ అనిపించింది. 32 00:03:07,521 --> 00:03:09,106 ఎందుకో దానిలో ఏదో ఉంది అన్నట్టు. 33 00:03:10,107 --> 00:03:12,818 అది నన్ను ఇంకొక దానితో కనెక్ట్ చేస్తోంది అన్నట్టు అనిపించింది, 34 00:03:14,403 --> 00:03:15,404 అంతే కావచ్చు. 35 00:03:17,906 --> 00:03:19,324 అది నాది అన్నట్టు. 36 00:03:22,786 --> 00:03:26,206 క్లార్క్, నువ్వు ఇది చూస్తున్నావా? నీకు ఎడమవైపు. 37 00:03:26,957 --> 00:03:28,041 అవును, కనిపిస్తోంది. 38 00:03:33,630 --> 00:03:35,966 చూస్తుంటే ఆ దరిద్రపు మందలోది ఒకటి ఉన్నట్టు ఉంది. 39 00:03:56,403 --> 00:03:57,362 ఏం జరుగుతోంది? 40 00:04:00,782 --> 00:04:03,160 లూక్? హేయ్, నీకు ఏమవుతుంది? 41 00:04:03,160 --> 00:04:05,412 ఆ స్వరాలు. నన్ను ఇక్కడి నుండి వెళ్లిపొమ్మని చెప్తున్నాయి. 42 00:04:05,412 --> 00:04:06,538 ఏం స్వరాలు? 43 00:04:06,538 --> 00:04:08,457 అక్కడ ఏదో ప్రమాదం పొంచి ఉంది. 44 00:04:11,502 --> 00:04:12,669 మనం వెంటనే వెళ్ళిపోవాలి. 45 00:04:24,973 --> 00:04:26,850 అందరూ వినండి, వెంటనే వేగం అందుకోండి, పదండి. 46 00:04:44,618 --> 00:04:47,371 - మరియా! మరియా! అది మరియాని పట్టేసుకుంది! - అయ్యో! 47 00:04:47,371 --> 00:04:49,456 మరియా చనిపోయింది, క్లార్క్! మరియా చనిపోయింది! 48 00:04:49,456 --> 00:04:51,750 వెళ్తూనే ఉండండి. మీరు ఏం చేసినా, ఆగకండి. 49 00:04:51,750 --> 00:04:53,836 - అమ్మా! అమ్మా! - క్లార్క్, మనం వెనక్కి వెళ్లి ఆమెను తీసుకురావాలి. 50 00:04:53,836 --> 00:04:55,504 కాన్వాయ్ లోనే ఉండండి. 51 00:05:02,803 --> 00:05:04,096 - క్లార్క్. - అవును, అవును, అవును. 52 00:05:04,096 --> 00:05:05,180 వాటిలో ఒకటి వస్తోంది. 53 00:05:05,180 --> 00:05:08,725 కుడి వైపు నుండి వెంబడిస్తోంది. చాలా పెద్దగా ఉంది. ముందెన్నడూ చూడనంత... 54 00:05:11,603 --> 00:05:12,855 హాన్లి. 55 00:05:12,855 --> 00:05:15,190 క్లార్క్! అది హాన్లిని అలాగే జాక్సన్ ని పట్టుకుంది! అది... 56 00:05:16,233 --> 00:05:17,442 క్రిస్సి? 57 00:05:17,442 --> 00:05:18,902 క్రిస్సి, లోనికి రా. 58 00:05:20,404 --> 00:05:21,405 ఇంకా వస్తున్నాయి! 59 00:05:23,282 --> 00:05:25,868 క్రిస్సి, హాన్లి, స్పందించండి. హాన్లి, స్పందించు. హాన్లి! 60 00:05:25,868 --> 00:05:28,078 ఆ స్వరాలు. అవి... అవి ఇంకా గట్టిగా వినిపిస్తున్నాయి. 61 00:05:29,371 --> 00:05:31,164 అవి పోరాడుతున్నాయి. 62 00:05:50,392 --> 00:05:51,852 అవి వెనక్కి పోతున్నాయి. 63 00:06:14,041 --> 00:06:15,042 క్లార్క్! 64 00:08:01,565 --> 00:08:06,445 {\an8}పారిస్, ఫ్రాన్స్, భూమి 65 00:08:07,487 --> 00:08:09,072 నాకు చాలా ఆకలిగా ఉంది. 66 00:08:17,497 --> 00:08:19,291 త్వరలోనే ఏదోకటి దొరుకుతుంది, ఆల్ఫ్. 67 00:08:24,254 --> 00:08:25,672 ఆమె ఏమని అంటోంది? 68 00:08:25,672 --> 00:08:29,384 ఇక్కడ ఉండడం సురక్షితం కాదు అంటుంది అనుకుంట. ఆమె అందరికీ ఇక్కడి నుండి వెళ్లిపొమ్మని... 69 00:08:29,384 --> 00:08:30,511 చెప్తోంది. 70 00:08:31,303 --> 00:08:32,971 - అవును. - అది ఏంటి? 71 00:08:39,770 --> 00:08:41,145 అది ఏంటో నాకు తెలుసు. 72 00:08:48,695 --> 00:08:52,199 అవి తమ వారిని కనుగొనడానికి జనం రాసిన నోట్స్. 73 00:08:53,033 --> 00:08:54,451 లేదా కనుగొనబడాలని రాసినవి. 74 00:08:55,661 --> 00:08:57,496 బహుశా ఇక్కడ అమ్మా నాన్నల నుండి ఒక నోట్ ఉందేమో. 75 00:09:10,259 --> 00:09:11,593 నువ్వు ఏం చేస్తున్నావు? 76 00:09:11,593 --> 00:09:14,304 చూడడానికి ఏమని అనిపిస్తోంది? నేను ఒక నోట్ రాస్తున్నాను. 77 00:09:15,138 --> 00:09:16,139 ఎందుకు? 78 00:09:16,139 --> 00:09:17,641 ఎందుకంటే నాకు ఏమైనా అయితే, 79 00:09:17,641 --> 00:09:20,686 మా అమ్మా నాన్నలు దీనిని ఏదొక రోజున కనుగొనే చిన్న అవకాశం ఉంది కాబట్టి. 80 00:09:32,489 --> 00:09:33,824 ప్రేమ 81 00:09:43,876 --> 00:09:45,794 లండన్ నుండి వచ్చిన జమీలా హ్యూస్టన్ ఇక్కడికి వచ్చింది 82 00:09:45,794 --> 00:09:47,129 {\an8}లవ్ యు అమ్మా 83 00:09:48,213 --> 00:09:49,840 మనకి ఏం జరగదు. 84 00:09:50,716 --> 00:09:52,217 మనం కాస్ప్ ని కనిపెట్టబోతున్నాం. 85 00:09:52,926 --> 00:09:57,055 ఆ తర్వాత ఈ దరిద్రపు ఏలియన్స్ ని కాల్చి చంపబోతున్నాం. 86 00:09:58,307 --> 00:10:00,225 పెన్, హాస్పిటల్ కి ఇంకా ఎంత దూరం? 87 00:10:02,477 --> 00:10:04,813 ఇంకొక్క 10 కిలోమీటర్లు అంతే. 88 00:10:06,857 --> 00:10:08,275 త్వరలోనే చీకటిపడబోతోంది. 89 00:10:09,568 --> 00:10:11,195 మీ అమ్మా నాన్నల ఇంటికి ఎంత దూరం? 90 00:10:12,321 --> 00:10:13,405 పెద్ద దూరం ఏం కాదు. 91 00:10:14,198 --> 00:10:15,199 సరే. 92 00:10:15,199 --> 00:10:19,953 మనం రాత్రికి అక్కడ గడిపి ఉదయమే బయలుదేరుదాం. 93 00:10:20,704 --> 00:10:23,540 - అక్కడ ఆహారం ఉంటుంది అనుకుంటున్నావా? - వెళ్లి చూస్తేనే తెలుస్తుంది. 94 00:10:24,124 --> 00:10:26,043 {\an8}లండన్ కి చెందిన ఆల్ఫీ ఆడెమురేవా ఇక్కడికి వచ్చాడు! 95 00:10:26,043 --> 00:10:28,128 {\an8}లవ్ యు అమ్మా నాన్నా. 96 00:10:36,220 --> 00:10:37,346 ఇదే ఆ ఇల్లు. 97 00:10:39,223 --> 00:10:40,474 అది ఇక్కడే పైన ఎక్కడో ఉండి ఉంటుంది. 98 00:10:40,474 --> 00:10:44,645 మాంటీ, అమ్మ నాన్నలు ఇక్కడికి మనల్ని ముందెప్పుడూ ఎందుకు తీసుకురాలేదో తెలీడం లేదు. 99 00:10:44,645 --> 00:10:47,564 ఈ ప్రదేశాన్ని చూస్తుంటే చిన్న పిల్లల్ని రానిచ్చే చోటులా లేదు. 100 00:10:47,564 --> 00:10:49,191 చిన్న కుక్కల్ని రానిస్తారేమో, కానీ... 101 00:11:08,836 --> 00:11:13,048 ఇది మీ అమ్మా నాన్నల ఇల్లా? కానీ ఇది భలే ఉంది. 102 00:11:14,174 --> 00:11:16,009 చూడండి, ఆ కుర్చీ ఒక ఉయ్యాలలా ఉంది! 103 00:11:17,052 --> 00:11:18,303 ఆ పాత వినైల్ రికార్డును చూడండి. 104 00:11:37,447 --> 00:11:38,615 నువ్వు వాళ్ళను మిస్ అవుతున్నావా, ఆహ్? 105 00:11:39,408 --> 00:11:40,617 అవును. 106 00:11:46,498 --> 00:11:47,499 పదా. 107 00:11:48,584 --> 00:11:50,169 తినడానికి ఏమైనా ఉందేమో చూద్దాం. 108 00:11:57,676 --> 00:11:59,636 అయితే, బాగా బలిసిన వారు రాత్రి భోజనంగా ఇదే తింటారా? 109 00:11:59,636 --> 00:12:01,471 చిన్న చిన్న మోతాదుల్లో. 110 00:12:01,471 --> 00:12:02,764 లేదు. 111 00:12:02,764 --> 00:12:04,391 బాగా బలిసిన వారు రాత్రి భోజనం చేయాలని 112 00:12:04,391 --> 00:12:06,602 అనిపించనప్పుడు ఇలాంటివి తింటారు. 113 00:12:07,644 --> 00:12:09,479 ఇది అచ్చం క్యాంపింగ్ లాగే ఉంది. 114 00:12:09,479 --> 00:12:13,233 అంటే, నేను చాలా రోజుల నుండి క్యాంపింగ్ కి వెళ్ళాలి అనుకున్నాను. నిజమైన క్యాంపింగ్. 115 00:12:13,233 --> 00:12:16,403 మా ఇంటి వెనుక తోటలో కాదు, కానీ, నిజమైన అడవిలో చేసే సాహసం లాంటిది. 116 00:12:16,403 --> 00:12:18,488 అంటే, ఇది నిజంగా అలాంటి సాహసమే. 117 00:12:23,577 --> 00:12:24,953 దానికి ఏమైంది? 118 00:12:24,953 --> 00:12:27,039 ఈ బిస్కట్ లలో పీనట్ బటర్ ఉంది. 119 00:12:28,290 --> 00:12:30,167 ఏంటి, నీకు వేరుశనగ అలెర్జీ ఏమైనా ఉందా? 120 00:12:30,167 --> 00:12:33,629 నాకు లేదు, మా అమ్మకు ఉంది. అందుకే వీటిని మా ఇంట్లోకి రానివ్వం. 121 00:12:34,838 --> 00:12:37,716 మాంటీ, అమ్మా నాన్నలు పారిస్ కి వచ్చి ఉంటారు అనుకుంటున్నావా? 122 00:12:42,846 --> 00:12:45,057 మనం వాళ్ళను త్వరలోనే కలుసుకుంటాం, పెన్. 123 00:12:54,942 --> 00:12:56,568 - నువ్వు బానే ఉన్నావా? - చాలా బాగున్నా. 124 00:12:57,444 --> 00:12:59,238 నువ్వు అసలు ఏం తినలేదు. 125 00:12:59,238 --> 00:13:01,365 నాకు రుచి లేని బిస్కట్ లు తినాలని లేదు. 126 00:13:01,365 --> 00:13:02,491 అయితే మేము ఎక్కువ తినొచ్చు. 127 00:13:03,992 --> 00:13:05,077 నిజంగా? 128 00:13:13,544 --> 00:13:15,295 రేపటిని తలచుకుంటే నీకు కూడా నాలాగే ఆసక్తిగా ఉందా? 129 00:13:16,004 --> 00:13:17,381 అవును, కొంచెం. 130 00:13:17,381 --> 00:13:21,009 అలాగే కొంచెం భయంగా కూడా ఉంది. అంటే, చాలా రోజుల తర్వాత వాడిని కలుస్తున్నాను కదా. 131 00:13:21,009 --> 00:13:22,886 భయమా? ఎందుకని? వాడు కాస్ప్. 132 00:13:22,886 --> 00:13:24,680 అలాగే అసలు కాస్పర్ అక్కడ లేకపోతే? 133 00:13:25,973 --> 00:13:26,974 ఏంటి? 134 00:13:26,974 --> 00:13:29,768 నువ్వు వాడేదో అక్కడ ఖచ్చితంగా ఉంటాడు అన్నట్టు మాట్లాడుతున్నావు. 135 00:13:29,768 --> 00:13:30,894 కానీ నీకు ఆ విషయం తెలీదు కదా. 136 00:13:31,562 --> 00:13:34,189 నా ఉద్దేశం, ఇదంతా చేసి ప్రయోజనం లేకపోవచ్చు. 137 00:13:36,191 --> 00:13:38,402 - నువ్వు ఏం మాట్లాడుతున్నావు? - ఎందుకంటే అదే నిజం, కాదా? 138 00:13:41,154 --> 00:13:42,155 నేను పడుకుంటాను. 139 00:13:48,036 --> 00:13:52,124 ఒకసారి ఆలోచించు. ఆ జీవితో సంభాషణ జరిపినప్పుడు నువ్వు ఏం చూశావు? 140 00:13:53,250 --> 00:13:54,459 అంతా మసకగా ఉంది. 141 00:13:56,044 --> 00:13:57,462 ఒక కలలా. 142 00:13:58,881 --> 00:14:01,466 రంగులు, రూపాలు? 143 00:14:03,719 --> 00:14:04,928 ఒక కుర్రాడిని చూశాను. 144 00:14:06,638 --> 00:14:07,681 ఒక కుర్రాడినా? 145 00:14:08,765 --> 00:14:10,392 వాడు ఎవరినో పిలుస్తున్నాడు. 146 00:14:11,059 --> 00:14:12,686 ఆ కుర్రాడు ఎవరో నీకు తెలుసా? 147 00:14:15,856 --> 00:14:18,692 వాడిని ఇంతకు ముందు ఎప్పుడైనా చూశావా? అది ఒక జ్ఞాపకం కాదా? 148 00:14:20,736 --> 00:14:22,571 నువ్వు వాడిని ముందెప్పుడూ చూడకపోతే, 149 00:14:23,572 --> 00:14:26,658 అది నీ మనసులోని జ్ఞాపకం కాకపోతే ఏం జరిగి ఉంటుంది అంటావు? 150 00:14:29,703 --> 00:14:31,121 అది వాటి జ్ఞాపకం. 151 00:14:34,333 --> 00:14:36,335 నేను వాటి మెదడులోకి వెళ్ళాను. 152 00:14:37,377 --> 00:14:38,587 ఇది అద్భుతంగా ఉంది. 153 00:14:41,548 --> 00:14:43,509 డాక్టర్, ఈమె స్థితి ఎలా ఉంది? 154 00:14:43,509 --> 00:14:45,677 నాకు ఆమెలో ఎలాంటి సమస్యా కనిపించడం లేదు. 155 00:14:45,677 --> 00:14:47,804 అయితే మనం ఆమెను తిరిగి లోనికి పంపించవచ్చు. 156 00:14:47,804 --> 00:14:50,140 నేను చెప్పింది అది కాదు. నాకు ఏం సమస్య కనిపించడం లేదు అన్నాను. 157 00:14:50,140 --> 00:14:52,601 దానర్థం నేను ఇంకా కనిపెట్టని సమస్య ఏదీ లేదు అని కాదు. 158 00:14:52,601 --> 00:14:56,438 నువ్వు ఆమెను మళ్ళీ లోనికి పంపాలి అనుకుంటే, అది నీ ఇష్టం. నాది కాదు. 159 00:14:59,566 --> 00:15:00,984 నాకు తిరిగి లోనికి వెళ్లాలని ఉంది. 160 00:15:04,947 --> 00:15:06,365 నాకు ఈ పని చేయాలని ఉంది. 161 00:15:07,241 --> 00:15:11,245 భలే, డాక్టర్, చూస్తుంటే... చూస్తుంటే ఇది ఆమె నిర్ణయంలా ఉంది. 162 00:15:11,828 --> 00:15:13,622 ఒకసారి నీతో బయట మాట్లాడొచ్చా? 163 00:15:20,379 --> 00:15:23,090 ఆమె చేతిని చూశావా? ఆమె నిలబడటానికే కష్టపడుతోంది. 164 00:15:24,341 --> 00:15:27,719 ఆమె తిరిగి కోలుకోవడానికి కొంచెం సమయం కావాలి, లేదంటే వీళ్ళలో ఒకదానిలా అవుతుంది. 165 00:15:29,221 --> 00:15:31,473 ఆమెకు ఏం కాలేదు. ఆమె మాట విన్నావు కదా. ఆమెకు తిరిగి లోపలికి వెళ్లాలని ఉంది. 166 00:15:31,473 --> 00:15:33,100 ఆమె తిరిగి లోనికి వెళ్లాలనుకోవడంలో ఆశ్చర్యం ఏం లేదు. 167 00:15:33,100 --> 00:15:36,228 ఆమె చనిపోయిన తన లవర్ ని తిరిగి చూశాను అనుకుంటుంది. 168 00:15:36,228 --> 00:15:38,063 కాబట్టి మళ్ళీ వెళ్లాలనే అనుకుంటుంది. నువ్వైతే అలా చేయవా? 169 00:15:38,063 --> 00:15:39,898 ఆమె వాటి మనసును చదివింది, మాయ. 170 00:15:39,898 --> 00:15:41,316 అలాగే అవి కూడా ఆమె మనసును చదివాయి. 171 00:15:41,859 --> 00:15:43,193 ఒకవేళ ఆమె చనిపోతే ఏంటి, 172 00:15:43,193 --> 00:15:45,863 మనం ఆమెపై అతిగా ఒత్తిడి పెట్టడం వల్ల మనకున్న ఒకేఒక్క మంచి అవకాశం పోతే? 173 00:15:45,863 --> 00:15:49,032 సర్లే, ఇక నీ సైకాలజీ సుత్తిని ఆపు. మనం ఈ పని చేయాలి. సరేనా? 174 00:15:49,032 --> 00:15:50,409 ఆమె మళ్ళీ లోనికి వెళ్ళాలి. 175 00:15:53,579 --> 00:15:56,081 అయితే కనీసం ఆమె మానసిక స్థితిని చెక్ చేయనివ్వు. 176 00:16:24,985 --> 00:16:28,030 లూక్, లూక్! నువ్వు బానే ఉన్నావా? 177 00:16:38,290 --> 00:16:39,541 క్లార్క్. 178 00:16:40,125 --> 00:16:41,251 - నాన్నా? - క్లార్క్. 179 00:16:41,251 --> 00:16:42,336 నాన్నా! 180 00:16:53,639 --> 00:16:54,640 సాయం చేయండి. 181 00:16:56,183 --> 00:16:57,559 హేయ్, అతన్ని అక్కడి నుండి లాగండి. 182 00:17:14,992 --> 00:17:16,453 ఇది లోతుగా దిగింది. 183 00:17:16,453 --> 00:17:17,871 నాకు నీ బెల్టు ఇవ్వు. 184 00:17:26,880 --> 00:17:28,507 క్లార్క్, క్లార్క్. 185 00:17:33,220 --> 00:17:34,221 నన్ను చూడు. 186 00:17:48,944 --> 00:17:50,279 అది షీన్ కారు. 187 00:17:52,239 --> 00:17:53,657 వాళ్లకు ఏం అయ్యుండదు అనుకుంటున్నావా? 188 00:17:55,409 --> 00:17:57,119 - నేను వెళ్లి చెక్ చేస్తాను. - వద్దు. 189 00:17:57,119 --> 00:17:59,830 నాన్న, వాళ్ళ దగ్గర ప్రధమ చికిత్స కిట్ ఉంది, సరేనా? 190 00:18:01,456 --> 00:18:02,583 సరేనా? 191 00:18:02,583 --> 00:18:04,751 - నేను కూడా నీతో వస్తాను. - లూక్! 192 00:18:04,751 --> 00:18:06,420 - అమ్మా, నేను తనతో వెళ్తాను. - లూక్. 193 00:18:27,858 --> 00:18:30,819 ఇంకొక్క ఇంచు దిగి ఉంటే, రక్త నాళం కట్ అయ్యేది. 194 00:18:31,820 --> 00:18:33,739 మనకు ప్రమాదం జరగడానికి ముందు లూక్ కి ఏమైంది? 195 00:18:34,323 --> 00:18:36,408 అవి అక్కడ ఉన్నాయి అని వాడికి ఎలా తెలిసింది? 196 00:18:37,034 --> 00:18:40,495 ఏలియన్స్ వచ్చిన ప్రారంభంలో అలా ఒకసారి అయింది. 197 00:18:40,495 --> 00:18:44,124 వాడు ఏవేవో విన్నాడు. స్వరాలు. 198 00:18:46,043 --> 00:18:49,087 నేను ఆ ఒక్కసారికే అలా అయ్యుండొచ్చు అనుకున్నాను. కానీ తప్పుగా అనుకున్నాను. 199 00:18:49,963 --> 00:18:50,964 స్వరాలా? 200 00:18:55,469 --> 00:18:56,678 నన్ను క్షమించు. 201 00:19:02,267 --> 00:19:04,978 త్వరగా. నాకు సాయం చెయ్. త్వరగా. 202 00:19:11,443 --> 00:19:13,654 నువ్వు ఆ స్వరాలు వినగలను అని నాకు ఎందుకు చెప్పలేదు? 203 00:19:14,154 --> 00:19:16,365 నేను ఏదో ఒక వంత మనిషిని అని నువ్వు అనుకోవడం నాకు ఇష్టం లేకే. 204 00:19:16,365 --> 00:19:17,699 నువ్వేం వింత మనిషివి కాదు. 205 00:19:18,951 --> 00:19:19,952 నిజంగా అంటున్నాను. 206 00:19:20,452 --> 00:19:21,453 నువ్వు స్పెషల్. 207 00:19:23,372 --> 00:19:24,373 పదా. 208 00:19:30,128 --> 00:19:33,340 అది మా నాన్న నన్ను మొదటిసారి చేపలు పట్టడానికి తీసుకెళ్ళినప్పటి ఫోటో. 209 00:19:36,677 --> 00:19:40,013 నాకు ఏడేళ్లప్పుడు నా పుట్టినరోజున నేను, మా అమ్మ దిగిన ఫోటో. 210 00:19:41,390 --> 00:19:42,391 కాదు. 211 00:19:43,392 --> 00:19:44,393 ఎనిమిది. 212 00:19:45,269 --> 00:19:46,270 ఖచ్చితంగానా? 213 00:19:46,270 --> 00:19:48,480 అవును. ఎనిమిది. 214 00:20:01,618 --> 00:20:02,619 నాకు తెలీదు. 215 00:20:03,620 --> 00:20:05,122 ఆ ఫోటో ఎక్కడ తీశారో నీకు తెలీదా? 216 00:20:05,122 --> 00:20:06,582 అది ఎవరో నాకు తెలీదు. 217 00:20:13,881 --> 00:20:16,133 నీకు ఇంకా మెదడులో ఏలియన్ స్వరాలు వినిపిస్తున్నాయా? 218 00:20:17,634 --> 00:20:19,052 అస్సలు పోవడం లేదు. 219 00:20:20,804 --> 00:20:24,391 ఆ ఏలియన్స్ హినాటా చిన్న నాటి రూపంలో ఎందుకు కనిపించి ఉంటాయి అనుకుంటున్నావు? 220 00:20:26,268 --> 00:20:29,271 నాకు షాక్ ఇచ్చి, అదుపు తప్పేలా చేయడానికి. 221 00:20:29,271 --> 00:20:30,772 మరి అవి అలా చేశాయా? 222 00:20:32,649 --> 00:20:33,942 లేదు. 223 00:20:37,905 --> 00:20:39,865 హినాటాతో నీకు ఉన్న బంధం గురించి చెప్పు. 224 00:20:39,865 --> 00:20:41,617 అది అవసరం లేదు. 225 00:20:41,617 --> 00:20:43,827 హినాటా చావుకు నిన్ను నువ్వే నిందించుకుంటున్నాను అన్నావు. 226 00:20:43,827 --> 00:20:45,204 అది చెప్పాల్సిన పనిలేదు. 227 00:20:45,204 --> 00:20:47,956 ఏలియన్స్ నీకు వ్యతిరేకంగా వాడుతున్న విషయాన్ని చర్చించాల్సిన పని లేదా? 228 00:20:49,166 --> 00:20:51,335 నీ బలహీనత ఏంటో వాటికి తెలుసు. 229 00:20:51,335 --> 00:20:54,796 కాబట్టి అవి నీకున్న ప్రతీ మానసిక బలహీనతను, ప్రతీ సున్నితమైన విషయాన్ని 230 00:20:54,796 --> 00:20:57,299 ఖచ్చితంగా కావాలని టార్గెట్ చేస్తాయి. 231 00:21:00,260 --> 00:21:02,846 కాబట్టి, నాకు ఈ సంబంధం గురించి ప్రతీ విషయం తెలియాలి, 232 00:21:04,223 --> 00:21:06,433 అప్పుడే నేను వాటికన్నా బాగా ఆ కథను అర్థం చేసుకోగలను. 233 00:21:10,187 --> 00:21:11,230 నేను ఆమెను అక్కడే వదిలేసాను. 234 00:21:11,230 --> 00:21:13,941 అంటే, ఏలియన్స్ అలా అనుకోవడం లేదు. 235 00:21:15,442 --> 00:21:16,860 నేను కూడా అనుకో. 236 00:21:19,530 --> 00:21:20,572 కాబట్టి... 237 00:21:24,117 --> 00:21:25,285 మళ్ళీ ట్రై చేద్దామా? 238 00:21:29,873 --> 00:21:31,750 నేను నీ పట్ల ఎంత కఠినంగా ఉంటున్నాను అని నీకు అనిపించినా, 239 00:21:31,750 --> 00:21:33,961 ఆ షిప్ లోపల పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంటుంది. 240 00:21:36,129 --> 00:21:37,714 నాకు ఆమె గురించి చెప్పు. 241 00:21:46,640 --> 00:21:47,641 మిత్సుకి. 242 00:21:51,812 --> 00:21:53,063 మిత్సుకి! 243 00:21:54,606 --> 00:21:55,816 ఇది కొంచెం మండుతుంది, సరేనా? 244 00:22:01,488 --> 00:22:03,866 మనం సురక్షితమైనం ప్రదేశానికి వెళ్ళాకా నీకు కుట్లు వేయాలి. 245 00:22:10,122 --> 00:22:13,709 నువ్వు ఇదంతా జరగడానికి ముందు డాక్టరువా? 246 00:22:15,002 --> 00:22:17,462 అంతకంటే చాలా కాలం ముందు. 247 00:22:18,797 --> 00:22:19,965 మంచి నిపుణత ఉన్నదానివేనా? 248 00:22:22,176 --> 00:22:23,844 - అవును. - మంచిది, మంచిది. 249 00:22:24,636 --> 00:22:27,347 లేదంటే నేను ఇంకొకరికి చూపించుకుందాం అనుకున్నాను. 250 00:22:44,781 --> 00:22:45,782 వాళ్ళు వచ్చారు. 251 00:22:45,782 --> 00:22:47,075 హాన్లి. 252 00:22:47,659 --> 00:22:48,660 క్లార్క్! 253 00:22:49,953 --> 00:22:50,954 దేవుడా! 254 00:22:51,538 --> 00:22:52,789 నాకు సాయం చెయ్. 255 00:22:53,999 --> 00:22:55,209 దేవుడా! 256 00:22:55,209 --> 00:22:56,460 నీ కాలు. 257 00:22:56,460 --> 00:22:57,753 చిన్నగా గీచుకుంది అంతే. 258 00:22:57,753 --> 00:23:00,130 ముందు వెళ్లిన వాహనాలు కనీసం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 259 00:23:01,215 --> 00:23:02,216 నువ్వు నడవగలవా? 260 00:23:02,216 --> 00:23:04,134 అంటే, ఆ ఏలియన్స్ మన చుట్టూ ఉన్నాయి. 261 00:23:04,134 --> 00:23:07,054 మనం ఇక్కడే దాక్కొని అవి వెళ్లిపోయే వరకు ఉంటే మంచిది. 262 00:23:07,054 --> 00:23:08,639 త్వరలో చీకటి పడుతుంది. 263 00:23:09,389 --> 00:23:11,225 మనకు వీలున్నప్పుడే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. 264 00:23:11,225 --> 00:23:13,018 మనం ఇక్కడే ఉంటే అందరం చనిపోతాం. 265 00:23:13,018 --> 00:23:14,186 ఈమె చెప్పేది నిజం. 266 00:23:17,189 --> 00:23:18,398 మనం ట్రై చేయాలి. 267 00:23:24,154 --> 00:23:25,364 కాస్పర్? 268 00:23:27,115 --> 00:23:28,116 కాస్పర్! 269 00:23:29,701 --> 00:23:30,911 నీకోసం వస్తున్నాను. 270 00:23:33,622 --> 00:23:34,915 కాస్పర్? 271 00:23:36,583 --> 00:23:39,795 కాస్పర్, మేము దాదాపుగా చేరుకున్నాం. 272 00:23:43,966 --> 00:23:45,467 నువ్వు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? 273 00:23:49,096 --> 00:23:50,097 కాస్ప్! 274 00:24:20,794 --> 00:24:21,795 హేయ్. 275 00:24:22,504 --> 00:24:23,505 హేయ్. 276 00:24:24,590 --> 00:24:25,591 నువ్వు ఏం చేస్తున్నావు? 277 00:24:26,592 --> 00:24:28,260 ఏమీ లేదు. నిద్ర రాలేదు. 278 00:24:37,644 --> 00:24:38,812 మీ అమ్మ చాలా అందంగా ఉంది. 279 00:24:40,439 --> 00:24:41,440 అవును, నిజమే. 280 00:24:42,482 --> 00:24:44,484 కానీ ఈవిడ మా అమ్మ కాదు. 281 00:24:46,361 --> 00:24:48,530 నేను వీళ్ళు మీ అమ్మా నాన్నలు అనుకున్నాను. 282 00:24:48,530 --> 00:24:50,782 అవును, అంటే, ఈ ఫొటోలో ఉన్నది మా నాన్నే, 283 00:24:51,408 --> 00:24:52,409 కానీ ఈ మహిళ... 284 00:24:53,285 --> 00:24:54,494 అది మా అమ్మ కాదు. 285 00:24:56,496 --> 00:24:57,497 మాంటీ. 286 00:24:57,497 --> 00:25:00,459 మా నాన్న పారిస్ కి బిజినెస్ పని మీద వెళ్తున్నాను అని చెప్పేవారు. 287 00:25:01,293 --> 00:25:02,628 ఆ బిజినెస్ పని ఏంటో ఇప్పుడు అర్థమైంది. 288 00:25:03,879 --> 00:25:05,130 నాకు చాలా బాధగా ఉంది. 289 00:25:05,130 --> 00:25:09,051 ఆయన మా అమ్మకు ద్రోహం చేశారని నాకు పెద్ద బాధగా లేదు. ఆయన సంతోషాన్ని చూస్తుంటే బాధగా ఉంది. 290 00:25:10,469 --> 00:25:12,346 ఆయన ఈమెను నిజంగా ప్రేమిస్తున్నట్టు ఉన్నారు. 291 00:25:13,388 --> 00:25:15,182 అంటే, మా నాన్న ఎవరినీ ప్రేమించరు ఏమో అనుకునేవాడిని, 292 00:25:15,182 --> 00:25:18,060 కానీ నిజం ఏంటంటే ఆయన మమ్మల్ని మాత్రమే ప్రేమించలేదు. 293 00:25:18,810 --> 00:25:20,521 మీ నాన్న నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తుంటారు. 294 00:25:21,772 --> 00:25:23,774 బహుశా ఆ విషయం ఎలా చెప్పాలో ఆయనకు తెలీదు ఏమో. 295 00:25:23,774 --> 00:25:25,067 ఆయన ప్రేమించినా నాకు తెలీదు. 296 00:25:25,859 --> 00:25:26,985 అసలు ప్రేమించారో లేదో కూడా తెలీదు. 297 00:25:26,985 --> 00:25:29,947 ఆయన ఖచ్చితంగా ప్రేమిస్తుంటారు. ప్రేమించకుండా ఎలా ఉంటారు? 298 00:25:32,866 --> 00:25:33,867 థాంక్స్. 299 00:25:34,493 --> 00:25:36,119 నువ్వు ఊరకనే అంటున్నా సరే. 300 00:25:36,119 --> 00:25:37,829 నేను ఊరకనే అనడం లేదు. 301 00:25:38,705 --> 00:25:40,123 నేను ఊరకనే ఏం మాట్లాడను. 302 00:25:44,753 --> 00:25:45,754 సరే కానీ... 303 00:25:48,841 --> 00:25:50,801 సరే, అయితే ఇంతకీ నువ్వు ఎందుకు పడుకోలేదు? 304 00:25:50,801 --> 00:25:53,637 ఈ ప్రపంచం అంతమవుతుంది అన్న విషయాన్ని పక్కన పెడదాం. 305 00:25:56,765 --> 00:26:01,019 నాకు ఇంతకు ముందులాగే ఇంకొక కల వచ్చింది, 306 00:26:02,688 --> 00:26:04,106 కానీ అందులో కాస్పర్ లేడు. 307 00:26:05,649 --> 00:26:07,609 వాడు అక్కడ ఉన్నట్టు నాకు అస్సలు అనిపించలేదు. 308 00:26:07,609 --> 00:26:11,113 వాడు రాను రాను ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తోంది. 309 00:26:13,156 --> 00:26:14,157 దగ్గరవుతున్నట్టు కాదు. 310 00:26:17,244 --> 00:26:19,288 దానికి అర్థం ఏంటో నాకు తెలీదు, కానీ, 311 00:26:20,163 --> 00:26:21,540 బహుశా నువ్వు అన్నది నిజమేనేమో. 312 00:26:22,916 --> 00:26:24,793 బహుశా మనం ఇక్కడికి ఏం ప్రయోజనం లేకుండా వచ్చామేమో. 313 00:26:24,793 --> 00:26:27,713 సరేలే, నేను అలా మాట్లాడటానికి కారణం మా నాన్న మీద కోపం. 314 00:26:29,882 --> 00:26:31,216 నువ్వు తప్పు చేశావని నా ఉద్దేశం కాదు. 315 00:26:32,467 --> 00:26:33,468 హేయ్. 316 00:26:34,094 --> 00:26:35,554 మనం కాస్పర్ ని కనిపెట్టబోతున్నాం. 317 00:26:36,054 --> 00:26:38,223 వాడు ఇక్కడే ఉన్నాడు. నేను వాడిని కనిపెట్టబోతున్నాను. మనం కనిపెట్టిన తర్వాత, 318 00:26:39,183 --> 00:26:40,684 అంతా మారిపోతుంది. 319 00:26:42,019 --> 00:26:43,020 థాంక్స్, మాంటీ. 320 00:26:44,521 --> 00:26:46,857 నువ్వు ఊరకనే అంటున్నా సరే. 321 00:26:48,233 --> 00:26:49,234 థాంక్స్. 322 00:27:17,221 --> 00:27:18,805 మీ థెరపీ సెషన్ ఎలా సాగింది? 323 00:27:19,723 --> 00:27:20,766 ఏమవుతుందో చూద్దాం. 324 00:27:35,656 --> 00:27:39,201 నువ్వు మళ్ళీ వచ్చావు. వస్తావని నాకు తెలుసు. 325 00:27:40,536 --> 00:27:42,246 నేను నిన్ను మిస్ అయ్యాను. 326 00:27:42,746 --> 00:27:43,747 మిత్సుకి. 327 00:27:43,747 --> 00:27:45,499 నువ్వు ఏం చూస్తున్నావు? 328 00:27:46,667 --> 00:27:47,751 హినాటా అక్కడ ఉందా? 329 00:27:48,544 --> 00:27:49,545 అవును. 330 00:27:53,674 --> 00:27:58,512 నేను క్రితం సారి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఏమైంది? 331 00:27:58,512 --> 00:28:00,806 నేను వెళ్లిన ప్రదేశం ఏంటి? 332 00:28:01,765 --> 00:28:03,475 నువ్వు నన్ను మళ్ళీ అక్కడికి తీసుకెళ్లగలవా? 333 00:28:04,184 --> 00:28:06,895 నీకు మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్లాలని ఉంది? 334 00:28:07,479 --> 00:28:09,690 నేను ఇదంతా అర్థం చేసుకోవడానికి చూస్తున్నాను... 335 00:28:10,274 --> 00:28:12,109 ...నువ్వు ఏమిటో అర్థం చేసుకోవడానికి చూస్తున్నాను. 336 00:28:12,609 --> 00:28:15,946 నేను నిజంగా ఇక్కడ ఉన్నానని నువ్వు అనుకోవడం లేదు, కదా? 337 00:28:15,946 --> 00:28:20,993 అసలు నువ్వు ఏమిటో కూడా నాకు తెలీదు. 338 00:28:22,286 --> 00:28:24,830 నీ హెల్మెట్ ని తీసేయ్. 339 00:28:26,707 --> 00:28:28,166 ఎందుకు? 340 00:28:29,376 --> 00:28:32,629 అప్పుడైతే నేను ఏంటో నీకు చూపగలుగుతాను. 341 00:28:37,092 --> 00:28:38,886 మిత్సుకి, ఏం చేస్తున్నావు? 342 00:28:39,678 --> 00:28:41,096 మిత్సుకి, ఆగు! 343 00:29:34,483 --> 00:29:37,319 అందంగా ఉంది, కదా? 344 00:29:40,489 --> 00:29:42,616 ఇది ఏంటి? 345 00:29:46,703 --> 00:29:47,829 ఒక జ్ఞాపకం. 346 00:29:56,672 --> 00:29:59,591 నాకు ఇది గుర్తులేదు. 347 00:29:59,591 --> 00:30:03,637 ఎందుకంటే ఇది నా జ్ఞాపకం, నీది కాదు. 348 00:30:05,305 --> 00:30:09,810 నేను మొదటిసారి ఒక గాలిపటాన్ని ఎగురవేసిన జ్ఞాపకం. 349 00:30:12,729 --> 00:30:16,900 నా చిన్నప్పుడు, నేను గాలిలో ఎగరాలి అని కలలు కనేదానిని. 350 00:30:17,401 --> 00:30:21,864 మా ఇంటి ముందు ఎగురుతూ, కింద నాకు తెలిసిన అందరినీ పిలుస్తున్నట్టు. 351 00:30:22,447 --> 00:30:26,201 నేను కింద ఉన్న వారి మీద జాలి పడేదానిని... 352 00:30:26,785 --> 00:30:30,122 నేల మీదే ఉన్న వారిని. 353 00:30:30,122 --> 00:30:35,711 ఆకాశంలో ఉండే స్వేచ్ఛను అర్థం చేసుకోలేని వారిని చూసి. 354 00:30:36,211 --> 00:30:37,588 ఆమె గుండె వేగం పెరిగింది. 355 00:30:37,588 --> 00:30:39,423 - శ్వాస వేగం కూడా పెరుగుతోంది. - లోపల ఏం జరుగుతోంది? 356 00:30:39,423 --> 00:30:41,341 మనం ఆమెను కోల్పోతున్నాం. ఆ కంపనలను చూడు. 357 00:30:48,724 --> 00:30:51,810 నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు. 358 00:30:52,603 --> 00:30:56,690 ఇక్కడ ఉంటే, నాతో. 359 00:30:59,234 --> 00:31:04,239 ఇది... ఇది నిజం కాదు. 360 00:31:05,449 --> 00:31:09,369 ఇది నిజం అనడానికి ఇదే రుజువు. 361 00:31:11,872 --> 00:31:17,127 నేను ఇంకా నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుస్తుందా? 362 00:31:17,127 --> 00:31:20,047 ఆమె మెదడు పనితీరు మితిమీరుతోంది. ఆమె ఇంక తట్టుకోలేదు. మనం ఏం చేయాలి? 363 00:31:20,047 --> 00:31:21,131 - ఆమెను బయటకు లాగు. - ఆగు... 364 00:31:21,131 --> 00:31:23,842 - పోయి చావు! ఆమెను లాగడానికి సిద్ధం అవ్వండి. - అది నీ ఇష్టం కాదు. 365 00:31:23,842 --> 00:31:27,054 డబ్ల్యూడిసి వాళ్లకు ఫోన్ చేసి మన దగ్గర ఉన్న అత్యుత్తమైన ఆయుధాన్ని కోల్పోయాం అని చెప్తావా? 366 00:31:28,472 --> 00:31:30,682 ఏం-ఏ-జి. 367 00:31:32,226 --> 00:31:34,186 ఆ కంపనలు తీవ్రం కాకముందే ఆమెను బయటకు లాగండి. 368 00:31:34,186 --> 00:31:35,812 - ఉండు. - నిఖిల్, నీకు తెలుసు... 369 00:31:35,812 --> 00:31:37,981 - ఉండనివ్వు! - వినండి! ఆగండి, ఆగండి. 370 00:31:38,565 --> 00:31:40,025 అవి తీరు లేకుండా చేస్తున్నవి కాదు. 371 00:31:40,776 --> 00:31:42,486 ఆమె చేతి కదలికలకు ఒక అర్థం ఉంది. 372 00:31:52,538 --> 00:31:53,539 మాగ్నెట్ 373 00:31:53,539 --> 00:31:55,290 అది మోర్స్ కోడ్. ఆమె మనతో మాట్లాడుతోంది. 374 00:31:55,290 --> 00:31:56,959 - దానిని ఆన్ చేయండి. - ఛ. 375 00:32:07,386 --> 00:32:10,889 ఐ లవ్ యు, మిత్సుకి. 376 00:32:12,099 --> 00:32:14,309 ఐ లవ్ యు, టూ. 377 00:32:14,309 --> 00:32:17,688 ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తా, హినాటా. 378 00:32:23,443 --> 00:32:26,029 నేను నీతో ఉండాలి అనుకున్నాను. 379 00:32:27,531 --> 00:32:30,117 కానీ ఇది నిజం కాదు. 380 00:32:35,038 --> 00:32:36,748 నన్ను క్షమించు... 381 00:33:06,111 --> 00:33:07,404 మిత్సుకి! 382 00:33:25,255 --> 00:33:26,924 ఇదే సరైన ప్రదేశం అని నీకు తెలుసా? 383 00:33:27,758 --> 00:33:29,968 ట్రాన్స్ఫర్ ఆర్డర్ మీద ఉన్న అడ్రెస్ ఇదే. 384 00:33:32,262 --> 00:33:33,472 పెన్, చూడకు. 385 00:33:37,059 --> 00:33:38,685 చూస్తుంటే లోనికి ఇలాగే వెళ్ళాలి ఏమో. 386 00:33:44,650 --> 00:33:45,651 హలో? 387 00:33:49,404 --> 00:33:50,531 ఎవరైనా ఇక్కడ ఉన్నారా? 388 00:33:51,198 --> 00:33:52,199 హలో? 389 00:33:53,242 --> 00:33:54,243 కాస్పర్? 390 00:33:54,826 --> 00:33:56,119 కాస్ప్, నువ్వు ఇక్కడ ఉన్నావా, సోదరా? 391 00:34:02,918 --> 00:34:05,295 - సరే, మనం ఇప్పుడు ఏం చేయాలి? - వాడి కోసం వెతకాలి. 392 00:34:05,295 --> 00:34:06,839 హాస్పిటల్ మొత్తమా? 393 00:34:06,839 --> 00:34:08,674 అవును, ఈ ప్రదేశం చాలా పెద్దగా ఉంది, తల్లి. 394 00:34:08,674 --> 00:34:11,176 అయితే మనం విడిపోదాం. ఎక్కువ ప్రదేశాన్ని కవర్ చేయొచ్చు, సరేనా? 395 00:34:14,012 --> 00:34:15,013 కాస్ప్? 396 00:34:16,056 --> 00:34:17,099 హలో! 397 00:34:19,309 --> 00:34:20,310 హలో? 398 00:34:21,687 --> 00:34:22,688 హలో! 399 00:34:24,063 --> 00:34:25,065 కాస్పర్. 400 00:34:28,025 --> 00:34:29,402 స్పందించు, కాస్ప్. 401 00:34:29,902 --> 00:34:32,114 నాకు ఏదొక ఆధారాన్ని ఇవ్వు. నేను చివరికి ఇక్కడికి వచ్చాను. 402 00:34:33,824 --> 00:34:34,824 చెప్పు. 403 00:34:36,034 --> 00:34:37,703 ఓయ్, నాకు ఒకటి కనిపించినట్టు ఉంది. 404 00:34:46,003 --> 00:34:47,045 నేను ఏం కనిపెట్టానో చూడండి. 405 00:34:49,339 --> 00:34:50,340 {\an8}అది వాడే. 406 00:34:50,340 --> 00:34:51,592 {\an8}కాస్పర్ మారో 407 00:34:52,259 --> 00:34:53,260 దగ్గరలోనే ఉన్నట్టు ఉన్నాడు. 408 00:34:54,178 --> 00:34:55,179 ఫ్రెండ్స్? 409 00:34:58,682 --> 00:34:59,683 ఏంటి? 410 00:35:04,188 --> 00:35:06,732 వాళ్ళు దేనినో కాపాడటానికి ఇక్కడే ఉండిపోయి ఉంటారు. 411 00:35:07,858 --> 00:35:08,859 లేదా ఎవరినో. 412 00:35:35,219 --> 00:35:36,595 ఇక్కడ ఎవరూ లేరు, సరేనా? 413 00:35:37,679 --> 00:35:40,182 అంటే, ఈ దాడిలో ఎవరూ బ్రతికి ఉండరు. 414 00:36:10,671 --> 00:36:11,672 కాస్ప్? 415 00:36:13,173 --> 00:36:14,466 మనం ఇంకా వెతుకుదాం. 416 00:36:17,803 --> 00:36:18,804 లేదు. 417 00:36:20,180 --> 00:36:21,181 నువ్వే అన్నావు కదా. 418 00:36:21,682 --> 00:36:23,517 ఈ దాడిలో ఎవరూ బ్రతికి ఉండరు. 419 00:36:29,398 --> 00:36:30,941 మనం ఏదోక పరిష్కారాన్ని ఆలోచిద్దాం. 420 00:36:31,650 --> 00:36:33,944 ఏం ఆలోచిస్తాం, ఆల్ఫ్? 421 00:36:36,321 --> 00:36:37,781 మనం ఏం ఆలోచిస్తాం? 422 00:36:39,783 --> 00:36:40,826 నిన్న రాత్రి. 423 00:36:41,577 --> 00:36:44,246 నా కలలో, వాడు సమాధానం చెప్పలేదు. 424 00:36:45,664 --> 00:36:46,874 మన శ్రమ అంతా వృధా. 425 00:36:48,000 --> 00:36:49,084 మొత్తం అంతా. 426 00:36:49,585 --> 00:36:51,879 అంతా నా వల్లే. నేనే మన ప్రాణాలను రిస్క్ లో పెట్టా. 427 00:36:51,879 --> 00:36:53,881 నేను... మీరు వచ్చేలా చేశా. 428 00:36:53,881 --> 00:36:56,550 డార్విన్ కి గాయం అయ్యేలా చేశా, అంతా వృధా ప్రయాసే. 429 00:36:56,550 --> 00:36:57,843 అలా మాట్లాడకు. 430 00:36:58,677 --> 00:37:01,096 నువ్వు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి మంచి పని చేశావు. వాడిని వెతికి మంచి పని చేశావు. 431 00:37:01,096 --> 00:37:02,347 ఆగు. 432 00:37:02,347 --> 00:37:06,268 - ఇక మాట్లాడకు. - చూడు, ఇక్కడ రక్తం ఏం లేదు, సరేనా? 433 00:37:07,644 --> 00:37:09,938 కాస్పర్ బ్రతికే ఉన్నాడు. మనం వాడిని కనిపెడదాం. 434 00:37:11,190 --> 00:37:12,399 ఒకవేళ వాడు చనిపోయి ఉంటే? 435 00:37:13,233 --> 00:37:15,485 అసలు మనం ఇంత ప్రయాసపడి లాభం లేకపోతే? 436 00:37:16,403 --> 00:37:20,365 ఒకవేళ మా అమ్మ, నా కుటుంబం అలాగే మీరందరూ... 437 00:37:21,909 --> 00:37:23,368 మీరందరూ చెప్పిందే నిజమైతే? 438 00:37:24,578 --> 00:37:26,205 కానీ నేను ఒక్కదానినే నమ్మకం పెట్టుకుని ఉంటే? 439 00:37:26,205 --> 00:37:30,000 కేవలం కొన్ని పిచ్చి కలల వల్ల, ఇది... ఇదంతా జరిగింది. 440 00:37:30,584 --> 00:37:33,212 ఒక పాత విరిగిపోయిన వాక్మ్యాన్ వల్ల ఏదో రుజువవుతోంది అనుకున్నాను. 441 00:37:34,630 --> 00:37:35,631 ఏదైనా సరే. 442 00:37:46,808 --> 00:37:48,894 మిమ్మల్ని ఇందులోకి లాగినందుకు క్షమించండి. 443 00:37:50,687 --> 00:37:51,688 జమీలా. 444 00:37:53,649 --> 00:37:56,902 ఏది ఏమైనా సరే, నీతో వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. 445 00:38:42,406 --> 00:38:43,407 లూక్. 446 00:38:44,867 --> 00:38:45,909 లూక్. 447 00:38:45,909 --> 00:38:48,078 హేయ్. హేయ్, నన్ను చూడు. ఏమైంది? 448 00:38:51,248 --> 00:38:52,249 ప్రమాదం. 449 00:38:57,212 --> 00:38:58,213 ఎక్కడ? 450 00:39:05,846 --> 00:39:06,847 అక్కడ. 451 00:39:39,838 --> 00:39:42,257 పరిగెత్తండి. వెంటనే. 452 00:39:42,841 --> 00:39:44,343 వెంటనే. పరిగెత్తండి! పరిగెత్తండి! 453 00:39:44,343 --> 00:39:46,011 - లూక్, పరిగెత్తు! - వెనక్కి వెళ్ళండి. 454 00:39:49,806 --> 00:39:50,891 పారిపోండి! 455 00:39:54,186 --> 00:39:55,187 త్వరగా! 456 00:39:55,938 --> 00:39:58,398 పదండి! పదండి! ముందుకు పదండి! 457 00:40:08,158 --> 00:40:09,493 ఓరి, దేవుడా! 458 00:40:13,455 --> 00:40:14,456 పదండి! 459 00:40:15,582 --> 00:40:17,042 - పదండి! - వెళ్ళు. 460 00:40:17,042 --> 00:40:18,210 పదండి! 461 00:40:21,171 --> 00:40:22,506 వెళ్ళండి! సరే! వెళ్ళండి, పొండి! 462 00:40:22,506 --> 00:40:25,717 - జాక్! జాక్! - లేదు, మనం వెళ్ళాలి! 463 00:40:29,680 --> 00:40:30,848 బ్రాడ్ఫోర్డ్! 464 00:40:31,974 --> 00:40:33,016 బ్రాడ్ఫోర్డ్. 465 00:40:33,892 --> 00:40:35,644 వెళ్ళడానికి సిద్ధం అవ్వండి! దానిని సిద్ధం చేయండి! 466 00:40:36,520 --> 00:40:38,856 - పదా. వెళ్ళండి. - వెంటనే! పదండి, పదండి! 467 00:40:39,940 --> 00:40:41,024 మనం వెళ్ళాలి. 468 00:40:41,024 --> 00:40:42,526 కాపాడండి! 469 00:40:42,526 --> 00:40:43,819 - కాపాడండి! - మనం వెళ్ళాలి! 470 00:40:45,821 --> 00:40:48,991 నాకు లూసీ కనిపించడం లేదు. లూసీ ఇంకా అక్కడే ఉంది. 471 00:40:48,991 --> 00:40:50,909 - నేను ఆమె నా వెనుకే ఉంది అనుకున్నాను. - ఆమె ఎక్కడ? 472 00:40:50,909 --> 00:40:53,161 - దయచేసి వెళ్ళకు. ప్లీజ్. ప్లీజ్. - విను. ఆమె ఎక్కడ? 473 00:40:53,161 --> 00:40:56,999 - ఎక్కడ? ఎక్కడ? ఎక్కడ? - ఆమె ఇంకా అక్కడే ఉంది. ఆమె కనిపించడం లేదు. 474 00:40:56,999 --> 00:40:59,960 నా కూతురు. ప్లీజ్. ప్లీజ్. 475 00:40:59,960 --> 00:41:01,295 ప్లీజ్. 476 00:41:01,295 --> 00:41:03,714 - లేదు, లేదు. లేదు! - అమ్మా! 477 00:41:03,714 --> 00:41:05,090 - అమ్మా! - లేదు! లేదు, లేదు! 478 00:41:09,136 --> 00:41:11,680 అమ్మా! 479 00:41:33,869 --> 00:41:34,870 లూసీ. 480 00:41:47,633 --> 00:41:48,717 లూసీ. 481 00:42:08,278 --> 00:42:09,780 హేయ్, నువ్వు బానే ఉన్నావా? 482 00:42:09,780 --> 00:42:10,948 నా బూటు పోయింది. 483 00:42:10,948 --> 00:42:12,324 ఏం పర్లేదు. ఏం పర్లేదు. 484 00:42:12,324 --> 00:42:13,700 మీ అమ్మ దగ్గరకు తీసుకెళ్తాను, సరేనా? 485 00:42:15,202 --> 00:42:17,454 సౌండ్. కదలిక! 486 00:42:19,706 --> 00:42:20,999 లూసీ! 487 00:42:29,716 --> 00:42:31,301 ఆగు! కాల్చకు. బుల్లెట్ వాళ్లకు తగులుతుంది. 488 00:42:35,889 --> 00:42:36,890 ఆగు. 489 00:42:43,647 --> 00:42:44,731 ఆగు. 490 00:42:47,067 --> 00:42:48,151 - ఆగు! - వద్దు! 491 00:42:49,736 --> 00:42:51,572 - ఆగు! - వద్దు. 492 00:42:59,955 --> 00:43:01,915 వద్దు, వద్దు, వద్దు, వద్దు! 493 00:43:02,457 --> 00:43:04,042 నేను ఆగు అన్నాను. 494 00:43:23,437 --> 00:43:24,521 నేను దానిని కంట్రోల్ చేస్తున్నాను. 495 00:43:33,488 --> 00:43:34,489 నేను దానిని కంట్రోల్ చేస్తున్నాను. 496 00:43:48,420 --> 00:43:50,380 - క్లార్క్! - దానిని కంట్రోల్ చేస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నా. 497 00:43:50,380 --> 00:43:52,341 - పదండి! - హేయ్, లూక్. పదా! 498 00:43:52,341 --> 00:43:53,550 దానిని కంట్రోల్ చేస్తున్నాను. 499 00:43:54,885 --> 00:43:56,428 వాడిని లేపండి! 500 00:43:57,346 --> 00:43:58,889 - సాయం చేయండి! - ఆమెకు సాయం చేయండి! 501 00:44:00,807 --> 00:44:03,227 పడదు! నడవండి, మనం వెంటనే వెళ్ళాలి! 502 00:44:05,312 --> 00:44:06,438 పదండి. 503 00:44:19,493 --> 00:44:20,744 ఏం పర్లేదు. 504 00:44:38,512 --> 00:44:39,555 ఇప్పుడు ఎలా ఉంది? 505 00:44:44,101 --> 00:44:45,102 నాకు తెలీదు. 506 00:44:48,856 --> 00:44:50,107 నువ్వు లోపల ఉన్నప్పుడు... 507 00:44:52,276 --> 00:44:55,279 నీ మనసు ఆ ఏలియన్ అదుపులోకి వెళ్లిపోతుందేమో అనుకున్నాను. నేను... 508 00:44:56,655 --> 00:44:58,031 నేను నిన్ను తక్కువ అంచనా వేసాను. 509 00:44:59,408 --> 00:45:00,534 లేదు. 510 00:45:01,910 --> 00:45:02,911 నువ్వు వేయలేదు. 511 00:45:04,788 --> 00:45:06,874 నేను దాదాపుగా దానికి లొంగిన సందర్భం ఉంది. 512 00:45:09,626 --> 00:45:10,878 నన్ను నేను కోల్పోయినంత పనైంది. 513 00:45:20,846 --> 00:45:22,014 నీ ప్లాన్ పని చేసింది. 514 00:45:23,473 --> 00:45:26,894 మేము ఎలెక్ట్రో మ్యాగ్నెట్ ని ఆన్ చేసినప్పుడు, ఏలియన్ వెనక్కి వెళ్ళిపోయింది. 515 00:45:27,519 --> 00:45:29,271 దానికి ఎలా స్పందించింది? 516 00:45:29,271 --> 00:45:30,939 అది ఇంతకు ముందు 517 00:45:30,939 --> 00:45:34,193 మనం గుర్తించని అనేక వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీలను వదిలింది. 518 00:45:34,193 --> 00:45:35,277 నేను వాటిని వినొచ్చా? 519 00:45:55,255 --> 00:45:58,008 నిఖిల్ ఇంకా దానికి అర్థం ఏంటో తెలుసుకోవడానికి చూస్తున్నాడు... 520 00:45:58,008 --> 00:45:59,092 అది ఏలియన్. 521 00:46:00,552 --> 00:46:01,553 మాట్లాడుతోంది. 522 00:46:04,181 --> 00:46:05,224 అది నీకెలా తెలుసు? 523 00:46:07,226 --> 00:46:08,477 ఎందుకంటే అది నా బుర్రలో మెదులుతోంది. 524 00:46:11,063 --> 00:46:12,481 అది వాటి భాష. 525 00:46:15,234 --> 00:46:18,362 దీనర్థం నేను దానిని పరిశోధించగలను. అది ఏంటో తెలుసుకోగలను. 526 00:46:19,196 --> 00:46:20,239 దానితో మాట్లాడగలను. 527 00:46:22,324 --> 00:46:24,535 అలాగే వాటి కీలక స్థానాలను కనిపెట్టగలను. 528 00:46:39,967 --> 00:46:41,093 నువ్వు కూడా వచ్చినందుకు సంతోషంగా ఉంది. 529 00:46:44,638 --> 00:46:45,639 ఆగండి. 530 00:46:48,559 --> 00:46:49,810 ఏమైంది, పెన్? 531 00:46:50,978 --> 00:46:52,104 మీకు అది వినిపించడం లేదా? 532 00:47:09,162 --> 00:47:10,205 హలో. 533 00:47:13,250 --> 00:47:14,251 ఎవరైనా ఉన్నారా? 534 00:47:20,507 --> 00:47:21,592 జామ్. 535 00:47:22,176 --> 00:47:23,427 ఖచ్చితంగా అదేంటో చూడాలి అనుకుంటున్నావా? 536 00:48:05,052 --> 00:48:06,136 కాస్ప్. 537 00:48:20,067 --> 00:48:21,193 జామ్? 538 00:48:34,206 --> 00:48:35,207 కూర్చో. 539 00:48:38,836 --> 00:48:40,379 అరేయ్, నువ్వు చచ్చావు ఏమో అనుకున్నాను. 540 00:48:41,338 --> 00:48:42,965 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 541 00:48:47,511 --> 00:48:48,512 నాకు తెలీదు. 542 00:48:52,850 --> 00:48:54,142 నేను నిద్ర లేచిన తరువాత... 543 00:48:56,270 --> 00:48:58,105 వాటి గోల నా చుట్టూ వినిపించింది. 544 00:48:59,064 --> 00:49:01,733 అవి చాలా గట్టి శబ్దాన్ని చేసాయి, కాబట్టి నేను... దాక్కున్నాను. 545 00:49:02,317 --> 00:49:05,028 దాక్కున్నావా? ఏలియన్స్ నుండా? 546 00:49:08,156 --> 00:49:09,241 నాకు గుర్తులేదు. 547 00:49:09,950 --> 00:49:11,702 మా అరుపులు నీకు వినిపించలేదా? 548 00:49:14,246 --> 00:49:15,247 నిన్ను మిస్ అయ్యాను. 549 00:49:18,166 --> 00:49:19,543 నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. 550 00:49:20,961 --> 00:49:23,797 నువ్వు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది, మిత్రమా. నిజంగా. 551 00:49:25,174 --> 00:49:28,719 మాంటీ. ఇప్పుడు అంతా మారబోతోంది కదా? 552 00:49:28,719 --> 00:49:29,845 మనం గెలవబోతున్నాం. 553 00:49:30,345 --> 00:49:31,346 హేయ్, కాస్ప్? 554 00:49:34,183 --> 00:49:35,392 సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? 555 00:51:18,078 --> 00:51:20,080 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్