1 00:00:37,329 --> 00:00:38,789 ఆ శబ్దం వినిపిస్తుందా? 2 00:00:38,789 --> 00:00:40,082 ఏంటి? 3 00:00:42,417 --> 00:00:43,877 బయట ఏదో ఉంది. 4 00:00:50,467 --> 00:00:51,593 మార్టిన్? 5 00:00:57,266 --> 00:00:58,600 బయట ఎవరు ఉన్నారు? 6 00:01:15,158 --> 00:01:16,493 మార్టిన్? 7 00:01:18,287 --> 00:01:19,496 ఏం జరుగుతోంది? 8 00:01:20,914 --> 00:01:23,166 - నీకు ఆ శబ్దం వినిపించడం లేదా? - ఏం వినిపిస్తుంది? 9 00:01:28,088 --> 00:01:29,506 ఎవరక్కడ? 10 00:01:30,507 --> 00:01:31,508 హలో? 11 00:01:32,092 --> 00:01:33,343 నాకు ఏమీ కనిపించడం లేదు. 12 00:01:34,386 --> 00:01:36,138 ఇక్కడ ఏమీ లేదు, బంగారం. 13 00:01:38,891 --> 00:01:40,350 నువ్వు వాడిని మిస్ అవుతున్నావు అంతే. 14 00:01:51,486 --> 00:01:52,487 మనిద్దరం మిస్ అవుతున్నాం. 15 00:01:53,614 --> 00:01:54,865 ఓహ్, లీస. 16 00:01:56,033 --> 00:01:57,910 - నాకు చాలా... - నాకు తెలుసు. 17 00:03:24,162 --> 00:03:25,998 - సారా! - సారా! 18 00:03:25,998 --> 00:03:27,583 సారా! 19 00:03:27,583 --> 00:03:31,128 - సారా! - సారా! 20 00:03:31,128 --> 00:03:32,546 సారా! 21 00:03:32,546 --> 00:03:35,007 - ఇక్కడ ఏమీ లేదు! - ఆమె ఇక్కడ ఉన్నట్టు కూడా ఆచూకీ ఏం లేదు. 22 00:03:36,550 --> 00:03:38,510 - సారా! - సారా! 23 00:03:39,636 --> 00:03:41,305 బేబీ, నా మాటలు వినిపిస్తున్నాయా? 24 00:03:42,139 --> 00:03:44,183 - సారా! - సారా! 25 00:03:44,850 --> 00:03:47,728 మీరు ఇక్కడే ఇంకెంత సేపు ఉండాలని అనుకుంటున్నారు? 26 00:03:48,770 --> 00:03:51,565 - నువ్వు ఏమంటున్నావు? - మనం ఆమెను కనిపెట్టలేకపోతే? 27 00:03:51,565 --> 00:03:53,692 మనం ఇక్కడ ఉండే ప్రతీక్షణం ప్రమాదానికి గురికాగలం. 28 00:03:53,692 --> 00:03:55,694 నా కూతురు లేకుండా మనం వెళ్ళకూడదు. 29 00:03:55,694 --> 00:03:57,529 మేము కూడా వెళ్లాలని అనుకోవడం లేదు. 30 00:03:57,529 --> 00:04:00,365 మీకు వెళ్లాలని ఉంటే వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటాను. 31 00:04:00,365 --> 00:04:02,701 మీ అమ్మాయి ఇక్కడ ఉన్నట్టు లేదు. 32 00:04:05,746 --> 00:04:07,247 నీకు ఏం తెలిసింది? 33 00:04:11,376 --> 00:04:12,794 ఆమెను ఎవరు తీసుకుపోయారు. 34 00:04:12,794 --> 00:04:14,755 "ఎవరో తీసుకుపోయారు" అంటే ఏంటి నీ ఉద్దేశం? 35 00:04:15,380 --> 00:04:17,257 ఇవి మన అడుగుజాడలు. 36 00:04:17,257 --> 00:04:18,550 ఇవేమో... 37 00:04:19,843 --> 00:04:22,513 మనం ఆ లోయలో ఉన్నప్పుడు వేరొకరు ఇక్కడికి వచ్చారు. 38 00:04:23,555 --> 00:04:26,642 చూస్తుంటే రెండు ఆర్మీ హంవీలు అనుకుంట. 39 00:04:28,227 --> 00:04:31,647 అలాగే ఈ పెద్ద బూట్ ప్రింట్లు చూడండి, అవి మిలటరీ బూట్లు. 40 00:04:33,023 --> 00:04:34,149 అలాగే ఇది కూడా చూడండి. 41 00:04:48,497 --> 00:04:49,706 వాళ్ళు ఆమెను పట్టుకుని 42 00:04:50,332 --> 00:04:51,708 వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లిపోయారు. 43 00:04:53,293 --> 00:04:54,503 ఇవి ఎవరివో నువ్వు గుర్తుపట్టగలవా? 44 00:04:56,463 --> 00:04:57,464 అవును. 45 00:04:58,549 --> 00:04:59,758 ఆమెకు స్టార్స్ అంటే చాలా ఇష్టం. 46 00:05:07,099 --> 00:05:09,017 ఈ కొత్తగా పుట్టుకొచ్చిన ఏలియన్స్ మరింత ప్రాణాంతకం మాత్రమే కాదు. 47 00:05:09,768 --> 00:05:12,271 అవి మనం లెక్కించలేనంత వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. 48 00:05:12,271 --> 00:05:15,357 ఇంతకు ముందు ఉన్నవి భూభాగం కోసం... ఒక ఉద్దేశంతో దాడి చేసేవి... 49 00:05:15,983 --> 00:05:17,359 కానీ ఇవి నష్టం కలిగించడానికే వచ్చాయి. 50 00:05:17,860 --> 00:05:20,988 - వీటిని "హంటర్-కిల్లర్స్" అని పిలుస్తున్నారు. - పేరు భలే ఉంది. 51 00:05:20,988 --> 00:05:23,282 నీ జోకులకు కొదువ లేనందుకు నాకు సంతోషమే, 52 00:05:23,282 --> 00:05:25,242 కానీ మనం పరిస్థితిని ఇంతకు ముందుకంటే దారుణం చేశాము. 53 00:05:25,242 --> 00:05:26,994 మనం యుద్ధం చేస్తున్నాం, మేడం ప్రెసిడెంట్. 54 00:05:26,994 --> 00:05:29,121 శత్రువును దెబ్బ తీస్తే, వాళ్ళు కూడా అదే చేస్తారు. 55 00:05:29,121 --> 00:05:31,874 మనం వచ్చేసారి ఇంకా గట్టిగా దెబ్బకొట్టాలి అంతే. 56 00:05:31,874 --> 00:05:35,169 ఈ హంటర్ లు దేని వల్లా దెబ్బతినడం లేదు. 57 00:05:35,169 --> 00:05:36,712 అగ్ని వాటిని చంపలేకపోతోంది. 58 00:05:36,712 --> 00:05:41,925 బాంబులు, నేపామ్, బయోలాజికల్ అలాగే కెమికల్ ఆయుధాలు కూడా సరిపోవడం లేదు. 59 00:05:42,676 --> 00:05:45,554 ఆయన చెప్పేది ఏంటంటే, వాటిని ఎలా దెబ్బ తీయాలో మనకు తెలీదు. 60 00:05:45,554 --> 00:05:47,764 అవి పరిస్థితికి తగ్గట్టుగా మారాయి. మనం కూడా మారుదాం. 61 00:05:47,764 --> 00:05:49,433 అదేదో త్వరగా చెయ్, నిఖిల్. 62 00:05:50,642 --> 00:05:52,311 నేను ఇంతకు ముందు వాటి ఆలోచనలను తెలుసుకున్నా. 63 00:05:52,311 --> 00:05:53,645 మళ్ళీ అలాగే చేయగలను, 64 00:05:54,479 --> 00:05:55,480 అందుకు ఎంత దూరమైనా వెళ్తాను. 65 00:05:55,480 --> 00:05:57,482 నువ్వు అన్నదే జరగాలని కోరుకుందాం, మిస్ యమాటో. 66 00:06:02,279 --> 00:06:05,866 ఇక టైమ్ లిమిట్స్ పెట్టకండి. ఆమె ప్రక్రియను పర్యవేక్షించాల్సిన పనిలేదు. 67 00:06:05,866 --> 00:06:08,035 మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఆమె మాత్రమే. మనం ఆమెను వాడుకోవాలి. 68 00:06:08,035 --> 00:06:09,828 ఆమె తనను తాను గాయపరచుకునేవరకు ఆగదు. 69 00:06:11,330 --> 00:06:15,667 మానవ చరిత్రలోనే అత్యంత దారుణమైన యుద్ధం స్టాలిన్ గ్రాడ్. 70 00:06:15,667 --> 00:06:20,005 నువ్వు దానిని ఉదాహరణగా ఎంచుకున్నావు... నీ దృష్టిలో అదే చక్కని విజయానికి ప్రతీక. 71 00:06:20,005 --> 00:06:21,715 ఆ పోరాటంలో ఇరవై లక్షల మంది చనిపోయారు. 72 00:06:21,715 --> 00:06:23,175 కానీ దాని వల్ల యుద్ధం ఆగిపోయింది. 73 00:06:24,426 --> 00:06:26,094 ఏది అవసరమైతే అది చేయాలి, మాయ. 74 00:06:28,347 --> 00:06:30,432 ఏది అవసరం అయితే అది! 75 00:06:57,167 --> 00:06:59,336 లూక్, ఇది కొంచెం తీసుకో. 76 00:07:11,765 --> 00:07:13,308 మనం సారాను ఎలాగైనా కనిపెడతాం. 77 00:07:14,142 --> 00:07:17,062 మనం ఆమెను ఎలాగైనా తిరిగి తీసుకొస్తాం. ఒట్టు. 78 00:07:17,062 --> 00:07:19,356 నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే... 79 00:07:20,566 --> 00:07:22,150 నువ్వు ఏం బయటకు చెప్పాలి అనుకున్నా, 80 00:07:23,360 --> 00:07:25,070 నా మీద అరవాలని ఉన్నా, ఏడవాలని ఉన్నా, 81 00:07:26,446 --> 00:07:27,823 నీకు ఏది చేయాలని ఉంటే అది... 82 00:07:29,408 --> 00:07:30,909 బయటకు వెళ్లగక్కు. 83 00:07:33,453 --> 00:07:34,621 లూక్. 84 00:07:37,374 --> 00:07:40,419 దయచేసి... ఏమైనా చెప్పు. 85 00:07:46,758 --> 00:07:48,302 కోపపడడంలో తప్పు లేదు. 86 00:07:49,636 --> 00:07:52,222 ప్రస్తుతం నీ మనసులో ఎలాంటి ఫీలింగ్ వస్తున్నా తప్పు లేదు. 87 00:07:52,222 --> 00:07:53,307 ఆపు. 88 00:07:53,307 --> 00:07:55,726 నువ్వేదో ఒక థెరపిస్ట్ లాగ మాట్లాడడం ఆపు. 89 00:07:55,726 --> 00:07:57,102 లూక్. 90 00:07:58,937 --> 00:08:00,063 ఇదంతా నా తప్పు. 91 00:08:00,063 --> 00:08:02,482 నేను కారులోనే ఉండి ఉండాల్సింది. మనం కారులో ఉండగా సురక్షితంగా ఉన్నాం. 92 00:08:02,482 --> 00:08:05,402 మనం అసలు అక్కడ ఉండడానికే కారణమే నేను. 93 00:08:05,402 --> 00:08:06,486 - ఇది నా తప్పు. - కాదు. 94 00:08:06,486 --> 00:08:08,572 - కాదు, లూక్. కాదు. - లేదు, నీకు అర్థం కావడం లేదు! 95 00:08:16,163 --> 00:08:17,164 ఆన. 96 00:08:17,915 --> 00:08:19,082 మనం కొంచెం మాట్లాడుకోవాలి. 97 00:08:20,042 --> 00:08:21,668 రేచల్ గత రాత్రి ఒకటి చూసింది. 98 00:08:24,671 --> 00:08:27,883 నేను గతరాత్రి కాపలా డ్యూటీలో ఉన్నాను. పెద్దగా ఏం జరగలేదు. 99 00:08:28,592 --> 00:08:32,638 కొంత సేపటికి ఒక మిలటరీ కాన్వాయ్ వచ్చి... హైవేలో దక్షిణం వైపు వెళ్ళింది. 100 00:08:35,515 --> 00:08:37,683 సారాను తీసుకెళ్ళిపోయిన వారు వాళ్ళే కావచ్చు. 101 00:08:41,020 --> 00:08:43,899 రేచల్ చెప్పిన దాని ప్రకారం, ఆ కాన్వాయ్ ఇటువైపు వెళ్ళింది. 102 00:08:43,899 --> 00:08:47,903 నువ్వు ఐ-90 నుండి దక్షిణానికి 25వ రోడ్డులో వెళితే, నేరుగా క్యాంప్ పియర్స్ కి వెళ్తావు. 103 00:08:48,946 --> 00:08:51,323 ఆ ఏరియాలో ఇంకా వాడుకలో ఉన్న ఆర్మీ బేస్ అదొక్కటే. 104 00:08:51,323 --> 00:08:54,451 ఒక కొత్తరకం ఏలియన్ వచ్చింది అని వార్తలు రావడం మొదలైంది, 105 00:08:54,451 --> 00:08:56,620 ఇక్కడి నుండి దక్షిణానికి వెళ్లనివ్వకుండా చేస్తున్నాయి అంట. 106 00:08:56,620 --> 00:08:59,790 వాటిని "హంటర్-కిల్లర్స్" అని పిలుస్తున్నారు. ముందు వాటికన్నా భయంకరమైనవి అంటున్నారు. 107 00:08:59,790 --> 00:09:00,707 భయంకరమా? 108 00:09:00,707 --> 00:09:02,751 బహుశా మిలటరీ వారు అటువైపే వెళ్తున్నారు ఏమో. 109 00:09:03,293 --> 00:09:04,545 అంటే ఆమె అక్కడ ఉండొచ్చు అంటున్నారా? 110 00:09:04,545 --> 00:09:08,006 అవును, కానీ మనం ఇప్పుడు ఇంకొక రకం ఏలియన్స్ ని ఎదుర్కొని వెళ్ళాలి. 111 00:09:08,006 --> 00:09:09,341 నువ్వు ఏమంటున్నావు? 112 00:09:09,967 --> 00:09:14,847 - ఇతను మీరు ఇక నాకు సాయం చేయరు అంటున్నాడా? - అతను... రిస్క్ ల గురించి చెప్తున్నాడు. 113 00:09:14,847 --> 00:09:16,139 అంతే కదా, హాన్లి? 114 00:09:18,225 --> 00:09:20,227 ఏంటి? నువ్వు చెప్పనిది ఏంటి? 115 00:09:20,227 --> 00:09:22,271 ఒక చిన్న పిల్లను పట్టుకోవడానికి మిలటరీ వారు 116 00:09:22,271 --> 00:09:23,814 అంత దూరం ఎందుకు వచ్చారు? 117 00:09:23,814 --> 00:09:25,232 నాకు ఏం అర్థం కావడం లేదు. 118 00:09:25,232 --> 00:09:28,026 - నేను ఏదో ఒక విషయం దాస్తున్నారు అనుకుంటున్నారు కదా? - నువ్వు ఏమైనా దాస్తున్నావా? 119 00:09:28,026 --> 00:09:30,070 అందరం కాస్త శాంతిద్దాం, సరేనా? 120 00:09:48,297 --> 00:09:50,632 చూడు, నువ్వు నాకు చెప్పాల్సింది ఏమైనా ఉందంటే... 121 00:09:52,301 --> 00:09:53,552 అది చెప్పడానికి ఇదే సరైన సమయం. 122 00:09:57,764 --> 00:10:01,143 నన్ను నమ్మమని నిన్ను అడుగుతున్నాను. అప్పుడే నిన్ను నమ్మగలను అని నాకు తెలుస్తుంది. 123 00:10:05,480 --> 00:10:06,481 ఆన. 124 00:10:09,276 --> 00:10:10,694 నువ్వు ఎవరివి? 125 00:10:18,911 --> 00:10:21,455 నేను తన బిడ్డ కనిపించకుండా పోయిన తల్లిని. 126 00:10:24,208 --> 00:10:26,084 తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఒక కూతురిని. 127 00:10:29,046 --> 00:10:31,215 భర్తను పోగొట్టుకున్న ఒక భార్యను. 128 00:10:32,174 --> 00:10:33,800 నేను కనీసం వీడుకోలు కూడా చెప్పే అవకాశం... 129 00:10:38,805 --> 00:10:40,516 అదంతా ఇప్పుడు అనవసరం. 130 00:10:42,434 --> 00:10:43,685 అదంతా ఇప్పుడు చెప్పి లాభం లేదు. 131 00:10:45,020 --> 00:10:46,355 వాళ్ళు ఇక లేరు. 132 00:10:47,439 --> 00:10:48,732 వాళ్ళందరూ ఇప్పుడు లేరు. 133 00:10:55,864 --> 00:10:57,658 వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత నాదే. 134 00:11:01,203 --> 00:11:03,413 ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. 135 00:11:05,958 --> 00:11:07,209 కానీ నేను విఫలమయ్యాను. 136 00:11:10,254 --> 00:11:13,090 నేను ఆమెను ఆ కారులో వదిలేశాను. 137 00:11:14,007 --> 00:11:15,676 ఆమె అదృశ్యానికి నేనే కారణం. 138 00:11:17,386 --> 00:11:19,137 - నన్ను నేనే నిందించుకుంటున్నా. - ఆన. 139 00:11:19,137 --> 00:11:20,597 అలాగే నిన్ను కూడా నిందిస్తున్నాను. 140 00:11:22,683 --> 00:11:26,103 నీకు ముందే చెప్పాను... మమ్మల్ని వదిలేయమని నిన్ను బ్రతిమిలాడాను. 141 00:11:26,895 --> 00:11:28,146 నువ్వు నాకు మాట ఇచ్చావు. 142 00:11:28,146 --> 00:11:31,733 మేము సురక్షితంగా ఉంటాము అని నువ్వు మాట ఇచ్చావు, నేను నిన్ను నమ్మాను. 143 00:11:38,907 --> 00:11:40,242 ఆన. 144 00:11:44,329 --> 00:11:45,998 నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. 145 00:11:50,836 --> 00:11:52,254 నూవ్వు ఎవరివి? 146 00:12:46,642 --> 00:12:48,727 నేను అనుకున్న దానికంటే ఎక్కువసేపు పట్టింది నీకు. 147 00:12:48,727 --> 00:12:53,398 నువ్వు మనసు మార్చుకున్నావు ఏమో అని చింతించడం మొదలుపెట్టాను. 148 00:12:54,066 --> 00:12:55,651 మిలటరీ వారు నీకోసం వెతుకుతున్నారు. 149 00:12:57,361 --> 00:12:58,946 వాళ్ళు ఒక్కొక్క ఇంటికి వెళ్లి సోదాలు చేస్తున్నారు. 150 00:13:02,282 --> 00:13:04,243 అలాగే వేడ్ కూడా నావైపు అదోలా చూస్తున్నాడు. 151 00:13:04,826 --> 00:13:06,828 నేనే నిన్ను పోనిచ్చాను ఏమో అని నన్ను అనుమానిస్తున్నాడు అనుకుంటా. 152 00:13:17,798 --> 00:13:20,133 నువ్వు ఈ నోట్ బుక్ లో ఉన్న విషయాల గురించి నిజమే చెప్తున్నావా? 153 00:13:22,052 --> 00:13:23,345 మాములుగా అడుగుతున్నాను అంతే. 154 00:13:23,929 --> 00:13:27,182 ఆ ఏలియన్స్ ని ఆపగల పిల్లాడి గురించి, అలాగే అవి చూసే వాటిని వాడు చూడగలడం గురించి 155 00:13:27,182 --> 00:13:29,518 నువ్వు నాకు పిచ్చి సోది చెప్పడం లేదు కదా? 156 00:13:29,518 --> 00:13:31,937 నువ్వు అనుమానిస్తున్నావు అన్నమాట, ఆహ్? 157 00:13:34,565 --> 00:13:36,567 - నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? - అది నీకు ముందే చెప్పా. 158 00:13:37,192 --> 00:13:38,527 ఆ నోట్ బుక్ లో ఉన్న వాటిని ఫాలో అవుతూ వచ్చా. 159 00:13:38,527 --> 00:13:42,072 అంటే ఒక పిల్లాడి పుస్తకంలో డ్రాయింగ్స్ చూసి 160 00:13:42,072 --> 00:13:43,782 సగం దేశం ప్రయాణం చేసి వచ్చేసావు. 161 00:13:43,782 --> 00:13:46,535 అలాగే ఆ డ్రాయింగ్స్ చూసే నువ్వు ఒక అనుమానితుడికి సాయం చేసావు కూడా. 162 00:13:53,208 --> 00:13:56,378 ఒకవేళ... అది నిజం అయితే? 163 00:13:58,463 --> 00:13:59,756 అందులో ఉన్నవి అన్నీ. 164 00:14:01,925 --> 00:14:04,928 ఒకవేళ ఆ డ్రాయింగ్స్ ఏలియన్స్ నుండే వచ్చినవి అయినా 165 00:14:05,971 --> 00:14:07,848 వాటి వల్ల లాభం లేకపోతే? 166 00:14:07,848 --> 00:14:09,141 ఖచ్చితంగా వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది. 167 00:14:09,141 --> 00:14:10,726 ఆ విషయం నీకు తెలీదు. 168 00:14:16,231 --> 00:14:17,524 అది పనికొస్తుంది. 169 00:14:19,818 --> 00:14:21,153 సరేనా? 170 00:14:36,460 --> 00:14:38,212 మా నాన్న కూడా నీలాంటి వాడే. 171 00:14:39,713 --> 00:14:41,465 ఇరాక్ లో పోరాడారు, మొదటి యుద్ధంలో. 172 00:14:41,965 --> 00:14:44,551 తర్వాత ఇంటికి తిరిగొచ్చాక ఆయనతో కూడా మేము మాట్లాడలేకపోయాం. 173 00:14:46,678 --> 00:14:49,640 అదంతా చేయడం వల్ల లాభం ఉందని ఆయన నమ్మాల్సి వచ్చింది. 174 00:14:51,225 --> 00:14:53,227 ఆ పోరాటానికి ఒక ఉద్దేశం ఉందని. 175 00:14:54,645 --> 00:14:58,482 "ఎందుకు" అని అడిగితే ఆయన మనసు పగిలిపోయి కుప్పకూలిపోయేవారు. 176 00:15:00,400 --> 00:15:01,610 ఆ పుస్తకం. 177 00:15:03,570 --> 00:15:06,782 ఆ కుర్రాడు. ఇప్పుడు వాడే నీ యుద్ధం, కదా? 178 00:15:11,745 --> 00:15:13,914 అక్కడికి వెళితే నీకు ఏం దొరుకుతుంది అనుకుంటున్నావు? 179 00:15:17,501 --> 00:15:18,710 సమాధానాలు. 180 00:15:26,051 --> 00:15:27,719 అయితే నీకు ముందు ఏం ప్రశ్నలు అడగాలో తెలుసా? 181 00:15:43,151 --> 00:15:44,528 ఆగు. ఒక్క నిమిషం. 182 00:15:46,780 --> 00:15:48,323 నేను దీనిని ఇంతకు ముందు చూశాను. 183 00:15:53,954 --> 00:15:55,289 ఇది ఎక్కడో నాకు తెలుసు. 184 00:16:03,463 --> 00:16:05,716 ఈ ప్రదేశం ఇంకెంత దూరంలో ఉంది? 185 00:16:06,216 --> 00:16:07,593 ఇంకొన్ని మైళ్ళు అంతే. 186 00:16:10,304 --> 00:16:12,431 ఆ కుర్రాడిని ఎప్పుడు తీసుకెళ్లిపోయారు అన్నావు? 187 00:16:12,431 --> 00:16:13,849 యుద్ధం ప్రారంభ దినాల్లో. 188 00:16:14,516 --> 00:16:16,268 అసలు ఏం జరుగుతుందో ఎవరికీ ఇంకా తెలీని రోజుల్లో. 189 00:16:18,270 --> 00:16:21,023 ఫీలిక్స్ అప్పుడే తన 19వ పుట్టినరోజు జరుపుకున్నాడు. 190 00:16:23,317 --> 00:16:25,986 ఆ తర్వాత మరింత మంది కనిపించకుండా పోవడం మొదలైంది. 191 00:16:57,893 --> 00:17:00,020 కాకులు సాధారణంగా అలా గుండ్రంగా తిరుగుతుంటాయా? 192 00:17:03,899 --> 00:17:05,317 అయితే మరి ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నాయి? 193 00:17:06,734 --> 00:17:07,903 ఏమో. 194 00:17:08,694 --> 00:17:10,446 కానీ దిష్టిబొమ్మ అటువైపే ఉంది. 195 00:17:43,188 --> 00:17:44,481 అదేంటి? 196 00:17:46,525 --> 00:17:47,776 అదేంటి? 197 00:17:48,944 --> 00:17:50,571 ఆ శబ్దం. 198 00:17:51,196 --> 00:17:52,656 అది ఎక్కడి నుండి వస్తుంది? 199 00:17:58,161 --> 00:17:59,454 ఆ శబ్దం. 200 00:18:00,038 --> 00:18:01,164 నీకు వినిపించడం లేదా? 201 00:18:01,999 --> 00:18:03,292 నాకు ఏమీ వినిపించడం లేదు. 202 00:18:39,661 --> 00:18:40,913 మిత్సుకి? 203 00:18:46,668 --> 00:18:48,128 అది ఏం చేస్తోంది? 204 00:18:49,588 --> 00:18:50,964 ఆ ఏలియనా? 205 00:18:52,341 --> 00:18:53,342 ఏమీ లేదు. 206 00:18:57,012 --> 00:18:58,222 ఎలాంటి మార్పు లేదా? 207 00:18:59,515 --> 00:19:02,100 లేదు, నువ్వు చివరికి లోనికి వెళ్లినప్పటి నుండి ఏం లేదు. 208 00:19:02,809 --> 00:19:05,896 మానిటర్ లో ఎలాంటి స్పైక్ కనిపించలేదు. సాయం కోసం సంకేతాలు వెళ్ళలేదు. 209 00:19:10,567 --> 00:19:11,860 నువ్వు బానే ఉన్నావా? 210 00:19:13,362 --> 00:19:15,197 ఆ ఏలియన్ మాట్లాడడం నాకు వినిపిస్తోంది. 211 00:19:16,949 --> 00:19:19,618 నేను మనం హ్యాక్ చేసినప్పటి నుండి అది మాట్లాడడం లేదు అని అనుకున్నాను. 212 00:19:19,618 --> 00:19:22,663 మళ్ళీ మాట్లాడుతోంది. లేదా మాట్లాడడం అసలు ఆపనే లేదేమో. 213 00:19:24,122 --> 00:19:26,625 - అయితే నీకు ఈ విషయం తెలీడానికి కారణం... - నాకు అది వినిపిస్తోంది కాబట్టి. 214 00:19:27,626 --> 00:19:29,419 ఒక చిన్న సౌండ్ లా ఉంది. 215 00:19:29,419 --> 00:19:31,672 నా తలలో ఏదో క్లిక్ అవుతున్నట్టు. 216 00:19:32,297 --> 00:19:34,466 వినడం అనేకంటే నాకు అలా అనిపిస్తోంది అనొచ్చు, 217 00:19:35,467 --> 00:19:37,052 అలాగే అది ఆ ఏలియన్ నుండే వస్తోంది. 218 00:19:37,052 --> 00:19:40,514 - అది ఏలియన్ నుండి అని నీకెలా తెలుసు? - ఒక ఫీలింగ్. 219 00:19:41,181 --> 00:19:44,059 దానితో నేను చేసిన సంభాషణల వల్ల మేము కనెక్ట్ అయ్యాం ఏమో అనిపిస్తోంది. 220 00:19:44,059 --> 00:19:47,104 మనం వాటి ప్రధాన షిప్ ని కూల్చినప్పటి నుండి ఏలియన్ నుండి ఎలాంటి సిగ్నల్స్ 221 00:19:47,104 --> 00:19:48,897 లేదా ప్రసరణాలు రావడం జరగలేదు. 222 00:19:48,897 --> 00:19:51,650 మనం గమనిస్తున్న ఎలాంటి ఫ్రీక్వెన్సీలో అది లేదు, 223 00:19:52,234 --> 00:19:53,735 కానీ అది మాట్లాడుతోందని నాకు తెలుసు. 224 00:19:55,487 --> 00:19:56,989 అది మన నుండి అదంతా దాస్తోంది. 225 00:19:56,989 --> 00:19:58,448 మనం దానిని బయటకు రప్పించాలి. 226 00:19:58,448 --> 00:19:59,783 ఏమైనా ఐడియా ఉందా? 227 00:20:03,161 --> 00:20:04,371 నేను దానిని రెచ్చగొట్టాలి అనుకుంటున్నాను. 228 00:20:05,747 --> 00:20:08,166 అది బయటకు వచ్చేలా రెచ్చగొడదాం అనుకుంటున్నా. 229 00:20:08,834 --> 00:20:10,919 అయితే దానిని ఎలా రెచ్చగొట్టాలి అనుకుంటున్నావు? 230 00:20:12,462 --> 00:20:14,131 దానికి నొప్పి కలిగించడం ద్వారా. 231 00:20:14,131 --> 00:20:16,884 దానిని రెచ్చగొట్టిన తర్వాత అది ఇంకా తీవ్రంగా దాడి చేస్తే? 232 00:20:16,884 --> 00:20:19,636 పైన ఉన్నది మరిన్ని కిల్లర్స్ ని పంపితే? 233 00:20:19,636 --> 00:20:21,597 కారణంగా పరిస్థితి ఇంకా దారుణం అయితే? 234 00:20:23,265 --> 00:20:25,559 అది నిన్ను ఇంకా దారుణంగా చేస్తే? 235 00:20:31,648 --> 00:20:34,651 నాకు ల్యాబ్ లో ఉన్న ప్రతీ పరికరం కావాలి. 236 00:20:44,703 --> 00:20:49,499 {\an8}వాజో. వాజో. వాజో. వాజో. వాజో. వాజో. వాజో. 237 00:20:49,499 --> 00:20:52,586 {\an8}వాజ్ 238 00:20:52,586 --> 00:20:59,635 {\an8}వాజో. వాజో. వాజో. వాజో. వాజో. వాజో. 239 00:21:10,896 --> 00:21:12,105 హేయ్. 240 00:21:16,527 --> 00:21:17,778 నువ్వు బానే ఉన్నావా? 241 00:21:19,863 --> 00:21:21,323 నేను వాటి దాడి ఇక ఆగిపోతుంది అనుకున్నాను. 242 00:21:25,410 --> 00:21:26,787 నేను పక్కన కూర్చోవచ్చా? 243 00:21:49,518 --> 00:21:50,936 మనం ఆమెను ఎలాగైనా కనిపెడతాం. 244 00:21:56,149 --> 00:21:58,402 నాకు అన్నలు లేదా అక్కలు అంటూ ఎవరూ లేరు. 245 00:22:02,573 --> 00:22:03,866 మీరు బాగా క్లోజ్ గా ఉంటారా? 246 00:22:06,577 --> 00:22:07,578 ఉండేవాళ్ళం. 247 00:22:10,205 --> 00:22:11,707 మేము ఒక కుటుంబంగా ఉండేవారం. 248 00:22:14,793 --> 00:22:16,420 అవును, నీ ఉద్దేశం నాకు తెలుసు. 249 00:22:19,214 --> 00:22:20,966 అందరూ ఒకే టేబుల్ దగ్గర కూర్చొని తినేవారు కదా? 250 00:22:24,344 --> 00:22:25,596 ఎన్నో భోజనాలు. 251 00:22:28,599 --> 00:22:31,894 అవన్నీ చివరికి... కేవలం భోజనమే కదా. 252 00:22:34,980 --> 00:22:38,358 కానీ అలా అందరితో కలిసి అలా చక్కగా భోజనం చేయడానికి నేను ఇప్పుడు ఏమైనా ఇస్తాను. 253 00:22:39,985 --> 00:22:43,280 మా వాళ్ళతో మామూలుగా కూర్చొని భోజనం చేయడానికి. 254 00:22:45,157 --> 00:22:46,617 తను నాకు అస్తమాను కోపం తెప్పించేది. 255 00:22:46,617 --> 00:22:49,119 అన్నిటికీ ఇద్దరం కొట్లాడుకునేవారం. 256 00:22:51,371 --> 00:22:53,874 ఇప్పుడు అదంతా చాలా పిచ్చితనంలా అనిపిస్తోంది, తెలుసా? 257 00:22:55,209 --> 00:22:56,585 అవును, నాకు తెలుసు. 258 00:22:59,963 --> 00:23:02,424 కానీ దాని వల్లే మనకు ఇప్పుడు ఉన్నదాని విలువ తెలుస్తుంది. 259 00:23:04,635 --> 00:23:05,886 మనతో ఉన్న వారి విలువ. 260 00:23:09,389 --> 00:23:10,682 మీ అమ్మ చాలా గొప్పది. 261 00:23:13,519 --> 00:23:14,770 నీకు ఆమె గురించి తెలీదు. 262 00:23:16,230 --> 00:23:17,648 నాకు తెలుసు ఏమో అనిపిస్తోంది. 263 00:23:20,442 --> 00:23:21,693 అంటే, కొంచెం అనుకో. 264 00:23:24,071 --> 00:23:25,364 నీ గురించి తెలిసినట్టు. 265 00:23:33,372 --> 00:23:34,790 నువ్వు ఒక రహస్యాన్ని దాస్తావా? 266 00:23:36,708 --> 00:23:37,793 చెప్పు. 267 00:23:38,502 --> 00:23:40,629 వాళ్ళు సారాని ఎందుకు తీసుకెళ్లారో నాకు తెలుసు. 268 00:23:43,215 --> 00:23:45,092 మా దగ్గర ఉన్నది ఒకటి వాళ్లకు కావాలి... 269 00:23:49,304 --> 00:23:52,182 మా అమ్మ మేము దానిని రహస్యంగా ఉంచాలి అని చెప్తుంది. 270 00:23:52,182 --> 00:23:56,687 అందరూ దాని కోసం మా దగ్గరకు వచ్చారు, అందుకని పారిపోవడం మొదలెట్టాం. 271 00:23:58,897 --> 00:24:00,691 మేము మా పేర్లు మార్చుకోవాల్సి వచ్చింది. 272 00:24:03,360 --> 00:24:05,112 దాని వల్లే మేము ప్రాణాలతో ఉండగలిగాం. 273 00:24:13,912 --> 00:24:14,997 హేయ్! 274 00:24:16,373 --> 00:24:17,457 నీ పేరు సామ్ కదా? 275 00:24:23,881 --> 00:24:26,675 - అవును? - నేను నీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను. 276 00:24:26,675 --> 00:24:27,926 హేయ్. 277 00:24:29,261 --> 00:24:31,388 మీరు నా కొడుకుతో ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నారు? ఇలా రా. 278 00:24:31,388 --> 00:24:34,183 మీ వాడితో మాట్లాడి ఒక విషయాన్ని స్పష్టం చేసుకోవాలి అనుకుంటున్నాను అంతే. 279 00:24:34,183 --> 00:24:37,227 మీరు ఏదైనా విషయాన్ని స్పష్టం చేసుకోవాలంటే నాతో మాట్లాడండి, వాడితో కాదు. 280 00:24:37,227 --> 00:24:40,105 సరే. నిజంగా ఆన లూవిస్ నీ పేరేనా? 281 00:24:40,939 --> 00:24:43,442 - ఏమన్నావు? - ఆన లూవిస్ అనేది నిజంగానే నీ పేరా? 282 00:24:44,276 --> 00:24:45,611 లేక అనీషానా? 283 00:24:48,739 --> 00:24:50,032 అది నిజమే కదా? 284 00:24:52,242 --> 00:24:53,493 అనీషా? 285 00:24:54,912 --> 00:24:56,580 అలాగే నువ్వు లూక్ వి. 286 00:24:57,414 --> 00:24:59,333 ఏమైనా సమస్యా? 287 00:24:59,917 --> 00:25:01,752 ఈమె మనకు అబద్ధం చెప్తోంది. 288 00:25:01,752 --> 00:25:05,047 ఈమె పేరు ఆన లూవిస్ కాదు. ఈమె పేరు అనీషా. 289 00:25:05,047 --> 00:25:07,341 విషయం ఏంటంటే, ఈమె దగ్గర ఏదో ఒక ఏలియన్ వస్తువు ఉంది అంటే. 290 00:25:07,341 --> 00:25:09,343 ఒక విధమైన ముక్క. 291 00:25:10,427 --> 00:25:14,097 - దాని గురించే డబ్ల్యూడిసి వాళ్ళు మన వెంట పడ్డారు. - హాన్లి. 292 00:25:14,097 --> 00:25:16,391 మేము మీ ప్రాణాలు కాపాడాం, కానీ నువ్వు మాకు అబద్ధం చెప్పావు. 293 00:25:16,391 --> 00:25:17,893 - మా అందరి ప్రాణాలు ప్రమాదంలో నెట్టావు. - హాన్లి! 294 00:25:17,893 --> 00:25:19,061 వద్దు! 295 00:25:19,061 --> 00:25:22,064 ఇక్కడ మన దగ్గర ఉన్నది అంతా నమ్మకం మీదే నిలబడుతుంది. 296 00:25:22,064 --> 00:25:24,233 మనకు రూల్స్ అంటూ ఉన్నాయి, ఈమె వాటిని అతిక్రమించింది. 297 00:25:24,816 --> 00:25:26,068 ఈమె మనలో ఒకత్తే కాదు. 298 00:25:30,197 --> 00:25:31,490 ఆమె అబద్ధం చెప్పలేదు. 299 00:25:32,741 --> 00:25:34,952 - ఏంటి? - ఆమె నాకు చెప్పింది. 300 00:25:37,913 --> 00:25:41,208 ఆమె నాతో అంతా చెప్పింది. మనం వాళ్ళను కనుగొన్న రోజునే. 301 00:25:41,208 --> 00:25:43,544 మీ అసలు పేరు, ఆ వస్తువు గురించి, అంతా. 302 00:25:44,127 --> 00:25:47,172 - ఆ విషయం ఎవరికీ చెప్పకపోతేనే మంచిది అనుకున్నాను. - నీకు తెలిస్తే... 303 00:25:47,172 --> 00:25:49,716 ఇక్కడ ఎవరినైనా నిందించాలి అంటే, నన్ను నిందించండి, ఆమెను కాదు. 304 00:25:56,723 --> 00:25:57,933 నన్ను క్షమించండి. 305 00:25:59,351 --> 00:26:00,686 నేను మిమ్మల్ని ప్రమాదంలో పెట్టాను. 306 00:26:00,686 --> 00:26:02,020 నా ప్రమాణాన్ని నిలుపుకోలేకపోయా. 307 00:26:02,521 --> 00:26:05,065 అది తప్పే. నేను మీరు చెప్పినట్టు చేసి ఉండాల్సింది. 308 00:26:06,859 --> 00:26:12,447 నేను ఇలా మళ్ళీ విఫలం కాను అని మాట ఇవ్వలేను, కానీ కాకుండడానికి ప్రయత్నిస్తానని చెప్పగలను. 309 00:26:14,283 --> 00:26:16,326 మాట మీరకుండా ఉండడానికి బాగా ప్రయత్నిస్తాను. 310 00:26:17,452 --> 00:26:19,454 మనం చేసే పనే ఇది, గుర్తుందా? 311 00:26:20,956 --> 00:26:22,499 మనం రక్షణ అవసరమైన వారిని రక్షిస్తాం. 312 00:26:22,499 --> 00:26:25,711 - వాళ్ళ అబద్ధాలు మన ప్రాణాలను ప్రమాదంలో పెట్టినా కూడానా? - అయినా కూడా. 313 00:26:27,212 --> 00:26:28,463 ముఖ్యంగా అప్పుడే. 314 00:26:31,258 --> 00:26:34,011 నీకు గాని, లేక మీలో ఎవరికైనా ఈ విషయం నచ్చకపోతే, 315 00:26:34,887 --> 00:26:36,180 మీరు హాయిగా వెళ్లిపోవచ్చు. 316 00:26:36,180 --> 00:26:37,472 తలుపు తీసుకుని వెళ్లిపోండి. 317 00:26:39,600 --> 00:26:41,435 మీకు కావాల్సిన సరుకులు తీసుకుని వెళ్ళండి. 318 00:26:41,435 --> 00:26:42,728 కానీ మీరు ఇక్కడ ఉంటే మాత్రం... 319 00:26:45,022 --> 00:26:47,649 మనం ఆ చిన్న పిల్లను తిరిగి తీసుకురావడానికి సిద్ధమై ఉదయమే వెళ్ళబోతున్నాం. 320 00:27:07,085 --> 00:27:08,295 అది అక్కడ ఉంది. 321 00:27:35,364 --> 00:27:36,406 దాని కోణం. 322 00:27:37,866 --> 00:27:39,952 - ఏమన్నావు? - పై నుండి చూడాలి. 323 00:27:45,123 --> 00:27:48,168 ఆ దిష్టిబొమ్మ యాంగిల్ పై నుండి ఉంది. చూశావా? 324 00:27:48,752 --> 00:27:50,671 అయితే ఆ పక్షులు ఎందుకు తిరుగుతున్నాయి అనుకుంటున్నావు? 325 00:27:50,671 --> 00:27:52,756 బహుశా అవి ఎరను కనిపెట్టాయి ఏమో? 326 00:27:52,756 --> 00:27:54,925 ఎక్కడైనా ఆహారం ఉంటే అవి అలా గుండ్రంగా తిరుగుతుంటాయి అనుకుంటున్నాను. 327 00:27:56,468 --> 00:27:57,678 లేదా ప్రమాదం. 328 00:28:38,218 --> 00:28:39,469 దానిని పట్టుకో. 329 00:28:59,156 --> 00:29:00,490 ఇది మిలటరీ తుపాకీ కాదు. 330 00:29:02,576 --> 00:29:04,036 పొలిసు తుపాకీ కూడా కాదు. 331 00:29:05,329 --> 00:29:07,873 ఫీలిక్స్ వాళ్ళ నాన్న మార్టిన్ తుపాకీ కావచ్చు. 332 00:29:07,873 --> 00:29:10,459 అయితే ఒక 12-గేజ్ షాట్ గన్ తో మార్టిన్ ఇలా పొలం మధ్యలో 333 00:29:10,459 --> 00:29:12,419 ఏం చేస్తుండవచ్చు అనుకుంటున్నావు? 334 00:29:13,670 --> 00:29:15,130 పక్షులను కాల్చుతున్నాడా? 335 00:29:33,690 --> 00:29:34,983 ఏంటి? 336 00:29:38,153 --> 00:29:39,905 ఆ శబ్దం ఆ ఇంటి నుండి వస్తోంది. 337 00:29:42,449 --> 00:29:43,700 ఆగు. 338 00:30:05,889 --> 00:30:07,099 మార్టిన్? 339 00:30:11,186 --> 00:30:12,479 మార్టిన్. 340 00:30:16,316 --> 00:30:17,943 మీరు బానే ఉన్నారా? 341 00:30:17,943 --> 00:30:19,111 మార్టిన్! 342 00:30:23,240 --> 00:30:24,700 వాజో. 343 00:30:34,668 --> 00:30:35,878 వాజో. 344 00:31:06,867 --> 00:31:08,076 ఇదంతా ఏంటి? 345 00:31:09,578 --> 00:31:12,039 దాదాపుగా అన్నీ ఎలెక్ట్రోమ్యాగ్నెట్లే. 346 00:31:13,999 --> 00:31:17,961 ఆ నౌక పైన పక్షులను ఏమైనా చూసావా? అవి ఎగిరే విధానాన్ని. 347 00:31:20,839 --> 00:31:22,299 వింతగా ఉంది, కదా? 348 00:31:23,634 --> 00:31:24,760 అవును. 349 00:31:28,013 --> 00:31:31,099 పక్షులకు భూమి అయస్కాంత క్షేత్రానికి ఒక కనెక్షన్ ఉంటుంది. 350 00:31:31,725 --> 00:31:33,435 అది వాటికీ జిపిఎస్ లా పనిచేస్తుంది. 351 00:31:35,229 --> 00:31:38,398 నాకు తెలిసి ఏలియన్స్ ఆ అయస్కాంత క్షేత్రానికి కనెక్ట్ అయినట్టు ఉన్నాయి. 352 00:31:38,899 --> 00:31:43,070 అందుకే మన వాతావరణం అలాగే సముద్రపోటుపై గురుత్వాకర్షణ ప్రభావం పడినట్టు ఉంది. 353 00:31:46,156 --> 00:31:51,036 మనం ఆ అయస్కాంత క్షేత్రానికి భంగం కలిగించగలిగితే, అది ఆ ఏలియన్ పై ప్రభావం చూపగలదు. 354 00:31:52,746 --> 00:31:54,540 దానిని బాధ కలిగించగలదు. 355 00:31:57,292 --> 00:31:58,377 ఇచికో. 356 00:32:01,004 --> 00:32:02,047 ఇచికో? 357 00:32:03,632 --> 00:32:06,051 - ఏంటి? - ఏమో. 358 00:32:06,677 --> 00:32:08,679 నువ్వు నాకు నీ చివరి పేరు చెప్పనే లేదు. 359 00:32:10,013 --> 00:32:12,391 నువ్వు ఇచికో నీ కాలేజీ రూమ్ మేట్ పేరు అని చెప్పావు అంతే. 360 00:32:13,267 --> 00:32:14,518 గుర్తుందా? 361 00:32:19,857 --> 00:32:21,733 నువ్వు నన్ను వెళ్లకుండా ఆపడానికి వచ్చావు ఏమో... 362 00:32:21,733 --> 00:32:23,610 నేను నువ్వు ఎలా ఉన్నావో చూడడానికి వచ్చాను. 363 00:32:26,572 --> 00:32:28,115 ఎలా ఉన్నావు? 364 00:32:30,450 --> 00:32:33,912 కోపంగా? బాధతో? అదేనా నువ్వు వినాలి అనుకుంటున్నది? 365 00:32:33,912 --> 00:32:35,706 కాదు, అదేం కాదు. 366 00:32:41,587 --> 00:32:43,547 నేను నీకు ఒకటి చూపించాలి అనుకుంటున్నాను. 367 00:32:43,547 --> 00:32:44,798 ఏంటది? 368 00:32:44,798 --> 00:32:47,134 నీ ప్రాణాలు కాపాడగలది ఒకటి. 369 00:32:57,769 --> 00:32:58,812 ఏంటి? 370 00:33:00,063 --> 00:33:01,231 అది ఎక్కడ ఉంది? 371 00:33:01,940 --> 00:33:03,525 నీ చుట్టూ ఉంది. 372 00:33:06,445 --> 00:33:07,821 బయాలజిస్టులు అడవిలో ఉండే ప్రతీది 373 00:33:07,821 --> 00:33:11,450 బ్రతకడానికి పాటుపడే ఒక ప్రత్యేకమైన 374 00:33:11,450 --> 00:33:13,535 జీవి అనుకునేవారు. 375 00:33:15,537 --> 00:33:16,872 కానీ వాళ్ళ అంచనా తప్పు. 376 00:33:19,666 --> 00:33:21,126 అదంతా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. 377 00:33:23,962 --> 00:33:26,048 ప్రతీదానికి ఇంకొక దానితో సంబంధం ఉంటుంది, మిత్సుకి. 378 00:33:27,508 --> 00:33:28,717 నీకు కూడా. 379 00:33:30,594 --> 00:33:34,556 నీకు నా సాయం అవసరం లేదు అని నువ్వు అనుకోవచ్చు, కానీ నీకు కావాలి. 380 00:33:38,227 --> 00:33:39,394 నేను నిన్ను గమనిస్తూ ఉంటాను. 381 00:33:40,354 --> 00:33:43,398 అలాగే నీ ప్రాణాలు గనుక ప్రమాదంలో ఉన్నాయి అని కనిపిస్తే, నిన్ను బయటకు లాగుతాను. 382 00:34:18,225 --> 00:34:19,059 సరే. 383 00:34:21,103 --> 00:34:23,188 నీకు ఇది ఎంతగా నచ్చుతుందో చూద్దాం. 384 00:34:31,947 --> 00:34:33,072 ఏమైనా తెలిసిందా? 385 00:34:34,366 --> 00:34:36,784 ఆర్ఎఫ్ బాగానే వస్తోంది, గురుత్వాకర్షణ శక్తిలో మార్పు లేదు. 386 00:34:36,784 --> 00:34:37,870 స్పెక్ట్రోమీటర్? 387 00:34:39,036 --> 00:34:41,248 - ఎలాంటి స్పందన లేదు. - ఇక్కడా ఏమీ లేదు. 388 00:35:03,270 --> 00:35:04,563 సరే. 389 00:35:15,991 --> 00:35:17,159 రిపోర్ట్. రిపోర్ట్. 390 00:35:17,159 --> 00:35:18,452 ఆర్ఎఫ్ సిగ్నల్ వస్తోంది. 391 00:35:18,452 --> 00:35:20,204 ఇంకా ఏమీ లేదా? 392 00:35:20,204 --> 00:35:21,455 ఆర్ఎఫ్ మాత్రమే. 393 00:35:27,920 --> 00:35:29,880 ఇప్పుడు ఇది పని చేస్తుందేమో చూద్దాం. 394 00:35:43,393 --> 00:35:47,064 మైక్రోవేవ్ రావడం మొదలైంది. సెస్మోగ్రాఫ్ అడ్డదిడ్డంగా వస్తోంది, 395 00:35:47,564 --> 00:35:50,317 పరిసర ప్రాంత ఉష్ణోగ్రత అయిదు డిగ్రీలు పెరిగింది. 396 00:35:50,317 --> 00:35:55,072 లోపల వచ్చే ప్రతీ వైబ్రేషన్, కిర్రుమనడాన్ని, అలాగే దుమ్ము రేగడాన్ని కూడా రికార్డు చేయండి. సరేనా? 397 00:36:08,001 --> 00:36:09,294 అసలు ఏం జరుగుతోంది? 398 00:36:10,587 --> 00:36:14,258 మిత్సుకి? నీకు నా మాటలు వినిపిస్తున్నాయా? నిన్ను బయటకు లాగాలా? 399 00:36:15,467 --> 00:36:20,055 వద్దు. బయటకు లాగకండి. మళ్ళీ చెప్తున్నా. బయటకు లాగకండి. 400 00:36:20,806 --> 00:36:22,391 ఇది భలే అద్భుతంగా ఉంది. 401 00:36:25,143 --> 00:36:27,187 దయచేసి ఆపండి! 402 00:36:27,187 --> 00:36:29,189 ప్లీజ్, చాలా నొప్పిగా ఉంది! 403 00:36:29,189 --> 00:36:30,232 ఆపండి! 404 00:36:31,024 --> 00:36:33,235 దయచేసి ఆపండి! 405 00:36:34,653 --> 00:36:36,280 ప్లీజ్, చాలా నొప్పిగా ఉంది! 406 00:36:36,280 --> 00:36:37,823 ఆపండి! నొప్పిగా ఉంది! 407 00:36:38,574 --> 00:36:40,158 ప్లీజ్! 408 00:36:40,158 --> 00:36:42,119 ప్లీజ్, చాలా నొప్పిగా ఉంది! 409 00:36:45,914 --> 00:36:47,916 లోపల ఏం జరుగుతోంది? 410 00:36:49,668 --> 00:36:51,211 ఆపండి! 411 00:36:51,211 --> 00:36:53,463 మిత్సుకి? నువ్వు ఏం చేస్తున్నావు? 412 00:36:53,463 --> 00:36:55,549 ఆపండి, నొప్పిగా ఉంది! 413 00:36:55,549 --> 00:36:57,342 ఏం జరుగుతోంది? 414 00:36:59,636 --> 00:37:01,680 ఆపు, మిత్సుకి, ఆపు! 415 00:37:03,974 --> 00:37:05,851 ప్లీజ్, నొప్పిగా ఉంది! 416 00:37:05,851 --> 00:37:07,227 ఆపండి, నొపిగా ఉంది! 417 00:37:13,108 --> 00:37:14,776 మార్టిన్, నా మాటలు వినిపిస్తున్నాయా? 418 00:37:16,278 --> 00:37:18,113 మేము సహాయాన్ని పిలిచాం, సరేనా? 419 00:37:21,116 --> 00:37:24,077 మార్టిన్, లీస ఎక్కడ? ఆమె ఇంట్లో లేదు. 420 00:37:29,875 --> 00:37:30,876 లీస. 421 00:37:30,876 --> 00:37:33,295 అవును, లీస. 422 00:37:34,213 --> 00:37:36,298 ఆమె ఎక్కడ ఉందో నీకు తెలుసా? 423 00:37:37,799 --> 00:37:39,009 ఆమె పోయింది. 424 00:37:40,177 --> 00:37:42,304 ఎక్కడికి పోయింది? ఏం జరిగింది, మార్టిన్? 425 00:37:43,805 --> 00:37:46,892 వాళ్ళు... 426 00:37:46,892 --> 00:37:49,228 అది లాగేసారు. 427 00:37:50,145 --> 00:37:51,438 అది పైకి... 428 00:37:52,105 --> 00:37:53,106 తీసుకుపోయింది. 429 00:37:55,192 --> 00:37:56,193 పైకా? 430 00:37:59,780 --> 00:38:01,198 పైకి. 431 00:38:02,824 --> 00:38:06,745 నేను ఆప... నేను... నేను ఆపలేక... నేను ప్రయత్నించా. 432 00:38:07,788 --> 00:38:08,789 వాళ్ళు ఆమెను తీసుకుపోయారు. 433 00:38:09,456 --> 00:38:12,376 - పైకి అంటే ఎక్కడికి? - నేను ప్రయత్నించా. ప్రయత్నించా. 434 00:38:13,377 --> 00:38:15,212 నేను తప్పించుకున్నాను. 435 00:38:16,839 --> 00:38:18,382 నేను ఆమెను వదిలేసాను. 436 00:38:20,801 --> 00:38:22,511 నేను వాళ్ళను వదిలేసాను. 437 00:38:24,096 --> 00:38:25,639 "వాళ్ళు" అంటే ఎవరు? 438 00:38:33,897 --> 00:38:35,399 బిల్లి కూడా అక్కడే ఉన్నాడు. 439 00:38:37,442 --> 00:38:39,444 ఏమిటి? ఎక్కడ? 440 00:38:43,782 --> 00:38:44,783 పైన. 441 00:38:48,453 --> 00:38:51,540 మార్టిన్, "బిల్లి అక్కడ ఉన్నాడు" అంటే ఏంటి అర్థం? 442 00:38:51,540 --> 00:38:53,208 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 443 00:38:53,208 --> 00:38:54,543 బిల్లి అక్కడ ఉన్నాడా? 444 00:39:06,889 --> 00:39:08,557 మీ డాక్టర్ ట్రక్ నడుపుతాడా? 445 00:39:10,767 --> 00:39:13,353 పదండి. నడవండి. నడవండి. పదండి. 446 00:39:18,192 --> 00:39:19,443 ఛ. 447 00:39:28,327 --> 00:39:29,536 మిస్టర్ విలియమ్స్? 448 00:39:31,288 --> 00:39:34,166 మిస్టర్ విలియమ్స్, మేము మీకు సాయం చేయడానికి వచ్చాము. 449 00:39:39,338 --> 00:39:41,381 వాళ్ళు ఆయనతో ఏం చేస్తారు? 450 00:39:42,174 --> 00:39:43,342 మీ అడుగులు చూసుకోండి. 451 00:40:14,498 --> 00:40:15,707 హేయ్, రోజ్. 452 00:40:17,292 --> 00:40:18,418 రోజ్! 453 00:40:20,754 --> 00:40:22,130 బిల్లి అంటే ఎవరు? 454 00:40:25,509 --> 00:40:26,510 ఏంటి? 455 00:40:29,513 --> 00:40:31,139 అంటే, ఆయన బిల్లి అని అన్నాడు కదా. 456 00:40:37,938 --> 00:40:38,939 అతను ఎవరు? 457 00:40:45,153 --> 00:40:47,114 హేయ్. హేయ్. 458 00:40:49,157 --> 00:40:50,158 హేయ్. 459 00:40:54,496 --> 00:40:57,791 ఏం పర్లేదు. ఏం కాదు. 460 00:41:25,485 --> 00:41:26,695 థాంక్స్. 461 00:41:30,490 --> 00:41:32,659 నేను నిజం చెప్పనందుకు నన్ను క్షమించు. 462 00:41:33,869 --> 00:41:36,163 నేను నిన్ను నమ్మనందుకు నన్ను క్షమించు. 463 00:41:38,665 --> 00:41:40,000 నేను అర్థం చేసుకోగలను. 464 00:41:43,212 --> 00:41:47,424 నేను కూడా నమ్మకం పెట్టడాన్ని ప్రయత్నిస్తాను. 465 00:41:49,092 --> 00:41:50,135 బాగా. 466 00:41:52,387 --> 00:41:53,972 కాకపోతే అంత త్వరగా నమ్మలేకపోవచ్చు. 467 00:41:58,143 --> 00:41:59,728 వెళ్లి మీ కూతురిని తీసుకొద్దాం పదా. 468 00:42:17,746 --> 00:42:20,707 మీరు 9935 దక్షిణం వైపు వెళ్ళండి. దానిని గనుక చూస్తే, ఆగకుండా వెళ్ళండి... 469 00:42:25,420 --> 00:42:26,797 సరే. బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి. 470 00:42:29,299 --> 00:42:31,009 ఇది నీ తప్పు కాదు. 471 00:42:32,052 --> 00:42:33,053 ఏదీ నీ తప్పు కాదు. 472 00:42:35,514 --> 00:42:37,724 నువ్వు ఆ విషయాన్ని నమ్మడం చాలా ముఖ్యం. 473 00:42:41,854 --> 00:42:43,939 మనం నీ చెల్లిని తిరిగి తీసుకొస్తాం. 474 00:42:48,151 --> 00:42:49,403 మనకు ఎవరు ఉన్నారు? 475 00:42:52,656 --> 00:42:53,907 ఒకరికి ఒకరం. 476 00:42:57,619 --> 00:42:59,538 - అలాగే మనకు కావాల్సింది... - కాదు. 477 00:43:01,039 --> 00:43:02,457 నేను తప్పుగా అనుకున్నాను. 478 00:43:09,965 --> 00:43:11,300 మనకు సాయం కావాలి. 479 00:43:31,570 --> 00:43:34,031 నువ్వు ఎవరివి? 480 00:43:35,199 --> 00:43:36,491 మేము ఎవరిమో నీకు తెలుసు. 481 00:43:38,785 --> 00:43:40,746 నీకు మా కృతఙ్ఞతలు. 482 00:43:41,330 --> 00:43:44,666 "మేము" అంటే? 483 00:43:44,666 --> 00:43:46,543 మిత్సుకి, అక్కడ ఏం జరుగుతోంది? 484 00:43:47,669 --> 00:43:50,339 - ఆమె ఎందుకు స్పందించడం లేదు? - సమాధానం చెప్పు. 485 00:43:50,339 --> 00:43:52,049 - ఆమె ఏం చూస్తోంది? - మీరు ఎవరు? 486 00:43:52,049 --> 00:43:53,800 - ఆమె ఎవరితో మాట్లాడుతోంది? - మీకు ఏం కావాలి? 487 00:43:53,800 --> 00:43:56,303 నాకు తెలీదు కానీ ఆమె స్పందిస్తోంది. 488 00:43:57,095 --> 00:43:59,973 - నేను ఎందుకు వచ్చానో నీకు అర్థమవుతుందా? - కానీ మనకు కాదు. 489 00:43:59,973 --> 00:44:03,018 నేను ఏలియన్స్ ని ఆపడానికి వచ్చాను. 490 00:44:03,018 --> 00:44:05,687 నువ్వు మమ్మల్ని ఒక విధంగా బాధించావు కాబట్టి ఇక్కడికి వచ్చావు. 491 00:44:06,188 --> 00:44:07,898 నన్ను ఒక విధంగా బాధించావు కాబట్టి. 492 00:44:09,733 --> 00:44:11,068 నువ్వు ఏమన్నావు? 493 00:44:14,988 --> 00:44:17,866 ఓదవారాలో మనం మొదటిసారి కలిసినది నీకు గుర్తుందా? 494 00:44:17,866 --> 00:44:21,411 చెర్రీ బ్లోసమ్ చెట్ల ప్రదేశంలో? నువ్వు అవి చూడడానికి... 495 00:44:21,411 --> 00:44:23,580 సూర్యాస్తమయంలా ఉన్నాయి అన్నాను. 496 00:44:27,709 --> 00:44:29,461 నువ్వు ఆమెకు ఏం చేసావు? 497 00:44:31,922 --> 00:44:32,923 నీకు కోపంగా ఉంది. 498 00:44:33,590 --> 00:44:36,218 నీ కోపం మాకు తెలుసు. 499 00:44:40,973 --> 00:44:42,599 మీకు ఏం కావాలి? 500 00:44:42,599 --> 00:44:46,728 మీ జాతి వారు మాతో ఎందుకు పోరాడుతున్నారో తెలుసుకోవాలి అనుకుంటున్నాం. 501 00:44:46,728 --> 00:44:50,107 ఈ ప్రపంచం మా ఇల్లు, 502 00:44:51,400 --> 00:44:53,277 కానీ మీరు దానిని నాశనం చేయడానికి చూస్తున్నారు. 503 00:44:54,570 --> 00:44:55,946 మాకు అది అర్థం కావడం లేదు. 504 00:44:55,946 --> 00:45:02,911 మీరు మమ్మల్ని నాశనం చేయడానికి మేము ఒప్పుకోము. 505 00:45:18,927 --> 00:45:22,431 నువ్వు నన్ను నాశనం చేసినట్టా? 506 00:45:31,315 --> 00:45:33,775 హినాటా? 507 00:45:33,775 --> 00:45:36,486 - ఆమె ఏమని అంది... - "హినాటా." 508 00:45:37,029 --> 00:45:39,865 - ఆమెను వెనక్కి లాగే సమయమైంది. - మీర. 509 00:45:40,616 --> 00:45:42,409 సిగ్నల్ ఇంకా బానే ఉంది. 510 00:45:44,286 --> 00:45:46,121 ఎవరూ ఇంత దూరం వెళ్ళలేదు. 511 00:45:47,039 --> 00:45:50,042 ఆమె ఏం చేస్తుందో గాని, అది పనిచేస్తోంది. 512 00:45:52,377 --> 00:45:55,506 ఆమె దానితో మాట్లాడుతోంది. 513 00:45:58,425 --> 00:46:03,055 నీలో... నీ స్వభావం ఏమైనా మిగిలి ఉందా? 514 00:46:07,351 --> 00:46:09,102 అది నిజంగా నువ్వేనా? 515 00:46:11,021 --> 00:46:15,150 నేను నువ్వు... ప్లే చెయడం విన్నాను... 516 00:46:17,319 --> 00:46:18,320 మన పాట. 517 00:46:35,128 --> 00:46:37,756 నేను నిన్ను ఫీల్ అవ్వనివ్వు. 518 00:46:55,399 --> 00:46:58,652 మిత్సుకి, నువ్వు ఏం చేస్తున్నావు? 519 00:47:00,237 --> 00:47:01,738 మిత్సుకి, నువ్వు ఏం చేస్తున్నావు? 520 00:47:01,738 --> 00:47:03,407 - మనం ఆమెను బయటకు లాగాలి. - వద్దు. 521 00:47:34,855 --> 00:47:36,523 - ఏం జరుగుతోంది? - అమ్మ బాబోయ్. 522 00:47:36,523 --> 00:47:38,108 - ఓరి, దేవుడా! - ఆమెను రప్పించండి. 523 00:47:39,359 --> 00:47:41,069 ఆమెను బయటకు రప్పించండి! 524 00:48:04,426 --> 00:48:05,677 ఆమెను బయటకు రప్పించండి! 525 00:48:09,097 --> 00:48:11,058 - ఆమెను బయటకు రప్పించండి. - ఇది పని చేయడం లేదు! 526 00:48:14,853 --> 00:48:15,979 హలో? 527 00:48:17,523 --> 00:48:18,565 ఎవరైనా ఉన్నారా? 528 00:48:20,067 --> 00:48:21,360 మీకు నా స్వరం వినిపిస్తుందా? 529 00:48:26,740 --> 00:48:27,991 ఎవరు ఉన్నారు? 530 00:48:30,494 --> 00:48:31,912 జమీలా? 531 00:49:07,489 --> 00:49:08,532 మిత్సుకి. 532 00:49:12,494 --> 00:49:15,205 మిత్సుకి. మిత్సుకి. 533 00:49:19,418 --> 00:49:21,086 వాళ్ళు అక్కడ ఉన్నారు. 534 00:50:54,221 --> 00:50:56,223 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్