1 00:01:35,400 --> 00:01:37,440 ఏయ్, గంజాయి లాగించావేంట్రా, నా కొడకా? 2 00:01:37,520 --> 00:01:39,240 ఈ పని కావాలా వద్దా? 3 00:02:38,120 --> 00:02:40,120 పాతాళ లోకం 4 00:02:40,160 --> 00:02:44,960 మంచి మనిషి 5 00:02:46,040 --> 00:02:48,920 క్రిస్మస్ శుభాకాంక్షలు, ప్రత్యేక వార్తలకు స్వాగతం. 6 00:02:49,400 --> 00:02:53,200 నాగా వ్యాపార సమావేశంపై చర్చలు ఇవాళ ఢిల్లీలో విజయవంతంగా ముగిశాయి, 7 00:02:53,760 --> 00:02:56,040 చారిత్రాత్మక ఒప్పందంపై నాగా నాయకులు 8 00:02:56,120 --> 00:02:57,960 సంతకం చేయడంతో రాష్ట్రంలోకి 9 00:02:58,040 --> 00:03:01,000 20 వేల కోట్ల పెట్టుబడులకు తలుపులు తెరిచినట్లవుతుంది. 10 00:03:01,080 --> 00:03:04,280 దీనికి సంబంధించి నాగా నాయకులు ఒక చిన్న ప్రకటన చేశారు, 11 00:03:04,360 --> 00:03:06,640 దీమాపూర్‌ ప్రత్యేక విమానం ఎక్కడానికి ముందు, 12 00:03:06,720 --> 00:03:09,920 అక్కడ వారికి వేలమంది మద్దతుదారులు స్వాగతం పలకనున్నారు. 13 00:03:10,000 --> 00:03:12,000 తర్వాత ఓ పత్రికా సమావేశం జరగనుంది... 14 00:03:30,920 --> 00:03:32,640 నాగాలాండ్, వర్ధిల్లాలి! 15 00:03:32,720 --> 00:03:35,960 నాగాలాండ్, వర్ధిల్లాలి! 16 00:03:36,040 --> 00:03:38,000 హాయ్ సర్! క్రిస్మస్ శుభాకాంక్షలు! 17 00:03:38,600 --> 00:03:39,680 బుడగ కావాలా? 18 00:03:39,760 --> 00:03:41,640 చిన్నా, పెద్దా, బుడగలు కోరుకుంటారు. 19 00:03:42,240 --> 00:03:44,960 -మీకు 100 రూపాయలు మాత్రమే. -మీరు ప్రయత్నిస్తున్న... 20 00:03:45,680 --> 00:03:48,200 -నాకు వద్దు. -సరే, సర్, మీకు ఇది ఉచితం. 21 00:03:49,320 --> 00:03:51,160 -జీసస్‌కు మీరంటే ప్రేమ. -వద్దు. 22 00:03:56,000 --> 00:03:56,840 కేవలం పది... 23 00:03:59,760 --> 00:04:01,880 సర్, ఏం జరిగింది? 24 00:04:02,880 --> 00:04:04,000 సర్... 25 00:04:06,320 --> 00:04:09,200 మీకు కొత్త బుడగ తీసుకొస్తా. ఎందుకంటే జీసస్‌కు... 26 00:04:28,520 --> 00:04:30,480 హేయ్, తిరిగి రా! 27 00:04:30,560 --> 00:04:31,640 నన్ను వదిలేయ్! 28 00:04:31,720 --> 00:04:32,720 పక్కకు జరగండి! 29 00:04:38,480 --> 00:04:40,560 పోలీసులకు ఫోన్ చేయి. ఫోన్ చేయి! 30 00:04:58,640 --> 00:05:00,440 వెనుక తలుపు? 31 00:05:01,000 --> 00:05:02,800 అక్కడుంది, సర్. అక్కడుంది. 32 00:05:02,880 --> 00:05:03,920 -కుడా? -అవును. 33 00:05:04,600 --> 00:05:05,920 తాళాలు? 34 00:05:06,000 --> 00:05:07,640 తలుపు తాళాలు? త్వరగా! 35 00:05:08,800 --> 00:05:09,800 త్వరగా! 36 00:10:05,520 --> 00:10:06,720 జై హింద్, సర్. 37 00:10:06,760 --> 00:10:08,960 సబ్ ఇన్స్పెక్టర్ అన్సారి నివేదిస్తున్నా. 38 00:10:34,040 --> 00:10:35,480 అంబులెన్స్ 39 00:10:35,520 --> 00:10:38,040 డానియల్ ఇంట్లో మేడమ్ శవం దొరికింది. 40 00:10:46,400 --> 00:10:48,160 మా నాన్న కూడా పోలీసే. 41 00:10:49,080 --> 00:10:50,720 80లు, 90ల కాలంలో. 42 00:10:52,160 --> 00:10:53,600 అది నాగాలాండ్‌కు దారుణ సమయం. 43 00:10:55,840 --> 00:10:57,080 ఆయన నాకు చెప్పారు, 44 00:10:58,760 --> 00:11:03,960 "బాబు, నేను ఇంటికి రాకుండా, నా సహచరుడు తలుపు తడితే, నువ్వు నాకు 45 00:11:06,360 --> 00:11:07,800 "సదా గుర్తుంటావని తెలుసుకో." 46 00:11:13,400 --> 00:11:14,680 ఆయన ఎప్పుడు బయటకెళ్ళి 47 00:11:16,600 --> 00:11:17,960 డోర్‌బెల్ మోగినా... 48 00:11:22,120 --> 00:11:24,000 ఇవాళ ఆ సహచరుడిని నేను. 49 00:11:30,600 --> 00:11:32,040 నేను కెన్‌ను కలవాలి. 50 00:11:35,840 --> 00:11:37,280 నాగా వ్యా. సమావేశం కోహిమా 51 00:11:37,360 --> 00:11:40,400 శాంతి, అభివృద్ధిల వైపు ఎన్నో ఏళ్ళ చిన్న చిన్న అడుగుల తర్వాత, 52 00:11:40,480 --> 00:11:43,200 నాగా వ్యాపార సమావేశం ఒక మలుపు తిప్పే ఘటన కానుంది, 53 00:11:43,280 --> 00:11:46,000 దీని కోసం ఎన్నో తరాల నాగాలు ఆశిస్తున్నారు. 54 00:11:46,080 --> 00:11:47,840 కోహిమాలోని పత్రికా సమావేశంలో, 55 00:11:47,920 --> 00:11:51,440 నాగా నాయకులు ఈ ఒప్పందపు స్థూల షరతులను వెల్లడించారు, 56 00:11:51,520 --> 00:11:55,440 ఇందులో కనీసం 20,000 కోట్ల కచ్చితమైన పెట్టుబడి ఉంటుంది, 57 00:11:55,520 --> 00:11:57,320 రాబోయే ఐదేళ్ళ కాలంలో. 58 00:11:57,400 --> 00:12:00,040 ఉద్యోగాలలో నాగాలకు 50 శాతం రిజర్వేషన్ ఉంటుంది, 59 00:12:00,120 --> 00:12:03,200 అలాగే దెబ్బతిన్న రాష్ట్రానికి పలు ఇతర తాయిలాలు ఉంటాయి. 60 00:12:03,280 --> 00:12:06,560 ఒక ప్రముఖ వ్యక్తి గైర్హాజరు ప్రాధాన్యత సంతరించుకుంది. 61 00:12:06,640 --> 00:12:09,520 ఆయన మరెవరో కాదు, వృద్ధ నాయకుడు రాంగ్‌తాంగ్ కెన్. 62 00:12:09,600 --> 00:12:11,520 ఆయన మనకు అంకుల్ కెన్‌గా సుపరిచితులు. 63 00:12:11,600 --> 00:12:13,800 కనుక మనం ఇక్కడ ఆయన ఇంటి ముందు ఉన్నాం, 64 00:12:13,880 --> 00:12:17,600 మన జీవితాల్లోకి ఈ బ్రహ్మాండమైన రోజు రావడానికి కీలక పాత్ర వహించిన 65 00:12:17,680 --> 00:12:21,680 ఈ వ్యక్తిని కలవడానికి వేచి చూస్తున్నాం. 66 00:12:53,400 --> 00:12:54,720 ఆమెకు నిన్న రాత్రే చెప్పా, 67 00:12:56,320 --> 00:12:57,560 తెల్లవారగానే, 68 00:12:58,720 --> 00:13:01,960 వస్తే డానియల్ వస్తాడు లేదా మీరు వస్తారని. 69 00:13:04,120 --> 00:13:05,360 వెళ్ళు. 70 00:13:29,120 --> 00:13:31,200 థామ్ హత్య జరిగిన రాత్రి ఏం జరిగింది? 71 00:13:34,720 --> 00:13:35,720 నేను చెప్పనా? 72 00:13:37,520 --> 00:13:39,360 ఆ రాత్రి థామ్‌కు ఓ కాల్ వచ్చింది. 73 00:13:40,080 --> 00:13:41,920 అతని డీలర్ మాక్స్ రిజు నుండి. 74 00:13:43,200 --> 00:13:46,480 అతను థామ్‌కు ఏమని చెప్పాడంటే, అతని సరుకుపై జరిగిన దాడిని 75 00:13:46,560 --> 00:13:49,280 మరెవరో కాదు, రెడ్డియే చేయించాడని. 76 00:13:51,200 --> 00:13:53,120 థామ్ పరమనీచుడు. 77 00:13:54,360 --> 00:13:57,120 ఇది తనపై ఒత్తిడి చూపించి తనని సమావేశానికి రప్పించేందుకు 78 00:13:57,200 --> 00:14:00,120 రెడ్డి పన్నిన పన్నాగమని థామ్ వెంటనే అర్థం చేసుకున్నాడు. 79 00:14:01,520 --> 00:14:02,520 ఒక్క నిమిషం, సర్. 80 00:14:03,480 --> 00:14:04,720 ఈ నోటు చినిగిపోయింది. 81 00:14:08,680 --> 00:14:11,720 థామ్ కోపంతో ఊగుతూ బార్ నుండి వెళ్ళిపోయాడు. 82 00:14:11,800 --> 00:14:15,280 ఆ తర్వాత, నేరుగా మీ గదికి వచ్చాడు, 83 00:14:15,360 --> 00:14:18,200 ఈ సమావేశానికి రానని ఖరాఖండిగా చెప్పాడు. 84 00:14:29,240 --> 00:14:31,240 ఈ చిన్న విషయం కోసం మీరు తనని చంపించారా? 85 00:14:36,120 --> 00:14:37,800 చంపించలేదు, చౌదరి గారు. 86 00:14:39,040 --> 00:14:40,600 స్వయంగా నా చేతులతో చంపాను. 87 00:14:45,120 --> 00:14:46,760 ఎందుకంటే నాకు మరో దారి లేదు. 88 00:14:50,800 --> 00:14:52,480 అది ఆవేశంలో చేసిన చర్య కాదు. 89 00:14:53,280 --> 00:14:55,920 నింపాదిగా ఆలోచించి చేసిన పని. 90 00:15:12,560 --> 00:15:15,120 అంకుల్ కెన్, నేను నా మనసు మార్చుకోను. 91 00:15:20,800 --> 00:15:23,520 నేను ఇందులో భాగం కాబోను. దీన్ని రద్దు చేస్తున్నా. 92 00:15:28,720 --> 00:15:32,800 మిమ్మల్ని ఎంతో గౌరవిస్తాను, కానీ ఇక దీనిపై చర్చించబోను. 93 00:15:56,800 --> 00:16:00,080 కాల్ వస్తోంది... ఫాదర్ 94 00:16:52,640 --> 00:16:54,480 మరో దారి లేనప్పుడే చంపుతాం. 95 00:16:57,480 --> 00:16:59,400 ఆ తర్వాత మీరిద్దరూ అతని తల నరికారు 96 00:17:00,360 --> 00:17:02,080 అది రాజకీయ హత్యగా కనిపించడానికి. 97 00:17:02,160 --> 00:17:04,480 ఆ తర్వాత ఆ ముగ్గురితో మీరు వీడియో చేయించారు. 98 00:17:05,400 --> 00:17:06,680 వారిని కూడా చంపించారు. 99 00:17:08,520 --> 00:17:10,640 ఇక ఈ నిందలన్నీ రూబెన్‌పై మోపారు. 100 00:17:14,560 --> 00:17:16,160 ఏసీపీ ఇమ్రాన్ అన్సారి. 101 00:17:17,319 --> 00:17:18,800 ఎస్పీ మేఘన బరువా. 102 00:17:18,880 --> 00:17:21,880 రోస్ లీజో, ఆసుపత్రిలో సగం ప్రాణాలతో పడుంది. 103 00:17:24,079 --> 00:17:26,680 మీరు ఎన్ని జీవితాలను నాశనం చేశారో మీకు తెలుస్తోందా? 104 00:17:27,480 --> 00:17:28,480 నన్ను నమ్మండి, 105 00:17:29,720 --> 00:17:31,560 దేవుడు నా పాపాలను గుర్తు చేస్తాడు, 106 00:17:32,280 --> 00:17:34,000 నేను మూత్రం పోసే ప్రతిసారి. 107 00:17:36,760 --> 00:17:38,040 నాకు కిడ్నీ క్యాన్సర్. 108 00:17:39,920 --> 00:17:41,560 రెండు మూడు నెలలు మాత్రమే ఉంటాను. 109 00:17:42,080 --> 00:17:43,320 కానీ ఈ సమావేశం? 110 00:17:44,800 --> 00:17:46,320 ఇది నా వాళ్ళకు సాయం చేయగలదు. 111 00:17:47,920 --> 00:17:50,400 చివరగా వాళ్ళ కోసం ఈ ఒక్క పని చేద్దామనుకున్నాను. 112 00:17:51,480 --> 00:17:53,480 అయితే చనిపోయి దేవుడిగా మారాలనా? 113 00:17:54,520 --> 00:17:55,560 నాగాలాండ్ దేవుడు. 114 00:17:59,560 --> 00:18:00,760 మాకు దేవుడు ఉన్నాడు. 115 00:18:02,480 --> 00:18:04,480 ఆయన మహిమను చూడాలంతే. 116 00:18:06,560 --> 00:18:07,560 సరే, మరి. 117 00:18:09,000 --> 00:18:12,160 ఈ నిర్ణయాన్ని బయట నిలబడి ఉన్న మీ భక్తులకు వదిలేస్తాను. 118 00:18:13,040 --> 00:18:16,040 అసలు నిజం తెలిసాక మిమ్మల్ని ఎలా చూస్తారో ఏంటో. సరేనా? 119 00:18:18,320 --> 00:18:20,680 నిజం బయటకి రావడం పట్ల నాకు భయం లేదు, చౌదరి. 120 00:18:21,280 --> 00:18:25,240 కానీ దాని తర్వాత, థామ్ పార్టీ, అతని మద్దతుదారులు, 121 00:18:26,000 --> 00:18:27,760 ఈ ఒప్పందాన్ని ఎప్పటికీ ఒప్పుకోరు. 122 00:18:28,320 --> 00:18:30,160 చేసినదంతా వృధా అయిపోతుంది, చౌదరి. 123 00:18:39,680 --> 00:18:40,760 వృధా అయిపోతుంది. 124 00:19:00,080 --> 00:19:05,080 పరిష్కారం కాని జొనాథన్ థామ్ హత్యకు సంబంధించిన భారీ నీలి నీడలు పరుచుకున్నా, 125 00:19:05,160 --> 00:19:09,200 ఎట్టకేలకు కోహిమా సంతోషం, ఆశలతో కేరింతలు కొడుతున్నట్టు కనపడుతోంది. 126 00:19:20,480 --> 00:19:23,320 మేము నాగాలాండ్ 127 00:19:32,720 --> 00:19:36,240 ముందుకు వెళ్ళే సమయం 128 00:20:07,400 --> 00:20:08,760 ఎయిర్‌పోర్ట్‌లో వదులుతావా? 129 00:20:19,160 --> 00:20:21,960 ఆర్మీ ఆసుపత్రి దారిలోనే ఉంది కదా? 130 00:20:23,080 --> 00:20:24,560 బహుశా రోస్‌కు స్పృహ వచ్చి 131 00:20:24,680 --> 00:20:27,200 ఆమె రఘు పాశ్వాన్ గురించి ఏమైనా చెబుతుందేమో. 132 00:20:29,800 --> 00:20:30,920 రోస్ చనిపోయింది. 133 00:20:32,280 --> 00:20:35,200 నువ్వు కెన్‌తో ఉండగా, ఆసుపత్రి నుండి కాల్ వచ్చింది. 134 00:20:36,240 --> 00:20:38,080 ఆమె గత రాత్రి నిద్రలో కన్ను మూసింది. 135 00:20:41,800 --> 00:20:43,880 మేము చేయగలిగినదంతా చేశాం. 136 00:20:49,920 --> 00:20:51,400 ధన్యవాదాలు చౌదరి, 137 00:20:51,800 --> 00:20:54,240 అక్కడ కెన్ ఇంటి బయట 138 00:20:55,800 --> 00:20:57,240 ఏమీ చెప్పనందుకు. 139 00:20:59,200 --> 00:21:01,560 మా భూమికి, మా వాళ్ళకు, 140 00:21:03,280 --> 00:21:04,280 ఆశ సజీవంగా ఉండాలి. 141 00:21:05,920 --> 00:21:07,240 వారికి ఆ ఆశ ఎంతో అవసరం. 142 00:21:15,560 --> 00:21:17,240 ఆశ గురించి మాట్లాడితే, ఐజాక్, 143 00:21:18,280 --> 00:21:19,920 ఇతని భార్య నా దగ్గరికి వచ్చింది, 144 00:21:20,640 --> 00:21:22,760 నేను ఆమె భర్తను కనుగొంటాననే ఆశతో. 145 00:21:25,640 --> 00:21:26,760 భార్య చనిపోయింది. 146 00:21:28,800 --> 00:21:30,240 బిడ్డ ఒంటరి అయిపోయాడు. 147 00:21:35,040 --> 00:21:37,080 కానీ నేను ఆమె భర్త ఆచూకీ కనుక్కోలేదు, ఛత్. 148 00:21:46,040 --> 00:21:49,640 రూబెన్ థామ్ మార్పు కోసం మార్పుగా నిలబడు 149 00:22:07,160 --> 00:22:08,760 వాళ్ళు మీ ఇంటికే వచ్చారు, సర్. 150 00:22:08,840 --> 00:22:10,080 అందుకే పార్క్ చేయమన్నా. 151 00:22:19,120 --> 00:22:24,440 ఎప్పటికీ స్నేహితులుగా ఉందాం 152 00:22:42,960 --> 00:22:43,960 బానే ఉన్నావా? 153 00:22:53,160 --> 00:22:56,800 సర్, మీరు చాలా పెద్ద అధికారి. 154 00:22:57,320 --> 00:22:59,920 మీరు మా అబ్బాయి జాడ కనుగొని ఉంటే, 155 00:23:00,000 --> 00:23:02,080 వాడు మా వృద్ధాప్యంలో తోడుంటాడు. 156 00:23:03,040 --> 00:23:06,640 నీ కొడుకు ఆ ఉంపుడుగత్తెతో పారిపోయాడు. 157 00:23:07,320 --> 00:23:09,720 కొడుకు మీద అక్కరలేని వాడు, 158 00:23:09,800 --> 00:23:11,880 నీ వృద్ధాప్యం కోసం తిరిగి వస్తాడా? 159 00:23:13,240 --> 00:23:14,240 బాబాయి... 160 00:23:16,600 --> 00:23:19,560 రఘు ఆ అమ్మాయితో పారిపోలేదు. 161 00:23:19,640 --> 00:23:22,920 అయితే, సర్, ఏమైనా తెలిసిందా? 162 00:23:27,000 --> 00:23:31,200 డబ్బులు తీసుకుని సంక్రాంతికి వస్తానని చెప్పాడు, 163 00:23:31,880 --> 00:23:35,000 చికిత్సకు చేసిన అప్పునంతా తీర్చేస్తానని అన్నాడు. 164 00:23:48,960 --> 00:23:50,360 ఇది గుడ్డూ కోసం. 165 00:23:54,720 --> 00:23:56,160 మేము చేయగలిగింది ఇంతే. 166 00:23:58,680 --> 00:24:01,240 అరేయ్, బాబు, అమ్మగారి పాదాలకు నమస్కరించు. 167 00:24:08,800 --> 00:24:10,240 నేను వీడికి ఆంటీని. 168 00:24:35,120 --> 00:24:37,160 వచ్చే వారం సిద్ధూను కలవడానికి వెళదామా? 169 00:24:38,240 --> 00:24:40,360 వాడి ప్రియురాలిని చక్కగా కలుద్దాం. 170 00:24:41,520 --> 00:24:42,720 ఆమె పేరేంటి? 171 00:24:44,880 --> 00:24:45,880 అనన్య. 172 00:24:48,840 --> 00:24:51,480 హాతి రామ్ చౌదరికి ఏనుగంత జ్ఞాపకశక్తి ఉంటుంది. 173 00:24:52,800 --> 00:24:55,120 వెళ్ళు, తయారవ్వు. భోజనం వడ్డిస్తా. 174 00:25:28,240 --> 00:25:30,720 ఆ, మంజు. ఈ మాట విను. 175 00:25:36,160 --> 00:25:38,360 సర్, ఇందులో ఏం వెతుకుతున్నాం? 176 00:25:38,440 --> 00:25:39,680 దీన్ని ముందుకు పెట్టు. 177 00:25:44,720 --> 00:25:46,840 -జై హింద్, సర్. -జై హింద్, చౌదరి. 178 00:25:47,640 --> 00:25:49,560 మీ అత్తగారి ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది? 179 00:25:52,400 --> 00:25:53,280 క్షమించండి, సర్. 180 00:25:54,040 --> 00:25:56,360 డీసీపీ గారు మీకు అంతా చెప్పే ఉంటారు. 181 00:25:58,280 --> 00:26:00,760 ఈ కేసు నాకు కాస్త వ్యక్తిగతంగా మారింది, సర్. 182 00:26:03,760 --> 00:26:04,960 అర్థం చేసుకోగలను, చౌదరి. 183 00:26:06,040 --> 00:26:07,840 కానీ మూల్యాంకన నివేదికలో వెళ్తుంది. 184 00:26:08,400 --> 00:26:09,760 బహుశా సస్పెండ్ అవుతావేమో. 185 00:26:11,480 --> 00:26:13,640 అవును, సర్. అందుకు అర్హుడినే. 186 00:26:18,880 --> 00:26:19,880 సర్? 187 00:26:21,160 --> 00:26:23,160 మీరు మీ అత్తగారి కోసం వెళ్ళలేదా? 188 00:26:23,640 --> 00:26:24,800 నీ పని చూడు. 189 00:26:26,760 --> 00:26:28,400 ఆమె మిమ్మల్ని కొట్టిందనుకున్నా. 190 00:26:30,480 --> 00:26:31,680 ప్లే అవుతోంది, సర్. 191 00:26:36,920 --> 00:26:39,480 ఒక్క నిమిషం. ఇక్కడ ఆపు. వెనక్కు రానీ. 192 00:26:40,680 --> 00:26:41,560 ఆపు, ఆపు, ఆపు. 193 00:26:42,080 --> 00:26:43,080 దీన్ని పెద్దది చేయి. 194 00:26:48,920 --> 00:26:50,600 "ఎప్పటికీ స్నేహితులుగా ఉందాం." 195 00:26:51,880 --> 00:26:55,680 ఎప్పటికీ స్నేహితులుగా ఉందాం 196 00:26:59,200 --> 00:27:00,640 ఎప్పటికీ స్నేహితులుగా ఉందాం? 197 00:27:01,760 --> 00:27:04,000 మాట చిన్నదైనా చాలా లోతైన అర్థముంది, టోకస్. 198 00:27:06,480 --> 00:27:09,160 అయితే కిషోర్, నీ స్నేహాన్ని ఎలా నిలబెట్టావు? చెప్పు. 199 00:27:10,600 --> 00:27:12,000 ఇది మా యజమాని ఆటో, సర్. 200 00:27:12,520 --> 00:27:13,920 ఇదంతా నాకు అర్థం కాదు. 201 00:27:14,480 --> 00:27:16,240 మీరు గుడ్డూను కలవడానికి వచ్చారుగా? 202 00:27:16,320 --> 00:27:18,800 వాడిని నానమ్మ, తాతలతో ఓల్డ్ ఢిల్లీలో వదిలిపెట్టా. 203 00:27:18,880 --> 00:27:20,040 ఇవాళ రాత్రి రైలుంది. 204 00:27:20,120 --> 00:27:21,560 కాదురా, వెధవా. 205 00:27:22,480 --> 00:27:24,120 నిన్ను కలవడానికి వచ్చాం. 206 00:27:30,000 --> 00:27:32,320 రఘు పాశ్వాన్ అదృశ్యమైన రాత్రి, 207 00:27:32,880 --> 00:27:35,240 నాగాలాండ్ సదన్ బయట నీ ఆటో ఏం చేస్తోంది? 208 00:27:41,120 --> 00:27:42,200 -సర్! -అజ్జు, పారిపో! 209 00:27:44,160 --> 00:27:46,760 -టోకస్, పైకి! పైకి పో! -ఆగరా, నా కొడకా. 210 00:28:07,520 --> 00:28:08,520 లమ్డీ కొడకా. 211 00:29:02,120 --> 00:29:04,320 మేము ప్రార్థన చేశాక మాట్లాడుతారా, కొడకల్లారా? 212 00:29:07,440 --> 00:29:08,440 ఆ రాత్రి, 213 00:29:09,640 --> 00:29:11,200 రఘు నాతో మొండి పట్టు పట్టాడు, 214 00:29:12,200 --> 00:29:13,800 నా ఆటో తీసుకెళతానని. 215 00:29:16,040 --> 00:29:17,320 నేను వద్దన్నాను, సర్. 216 00:29:18,800 --> 00:29:19,960 అది నా యజమాని ఆటో. 217 00:29:22,000 --> 00:29:25,600 అయితే రఘు, ఆ రాత్రికి 10,000 ఇస్తానన్నాడు. 218 00:29:27,520 --> 00:29:29,680 వాడి రోస్ మేడమ్‌కు ఏదో ముఖ్యమైన పనుంది. 219 00:29:58,800 --> 00:29:59,800 తాగుతావా? 220 00:30:12,680 --> 00:30:13,720 డబ్బు తెచ్చావా? 221 00:30:16,640 --> 00:30:18,760 -ఒక వారంలో ఇస్తాను. -ఏమంటున్నావు? 222 00:30:19,440 --> 00:30:21,000 ఇప్పుడు లేవని అంటున్నాను. 223 00:30:22,680 --> 00:30:25,440 ఎందుకు? మీ రోస్ మేడమ్ నీకు ఇవ్వలేదా? 224 00:30:26,360 --> 00:30:28,800 మేడమ్ చెల్లించేది డబ్బుల రూపంలో కాదు, 225 00:30:29,320 --> 00:30:30,520 మరో రకంగా చెల్లిస్తుంది. 226 00:30:32,600 --> 00:30:33,920 మర్యాదగా మాట్లాడు, అజ్జు. 227 00:30:34,000 --> 00:30:36,840 ఏయ్, మర్యాద మడిచి నీ గుద్దలో పెట్టుకో. 228 00:30:37,400 --> 00:30:40,560 నేను రిస్క్ తీసుకుని నీకు ఆటో ఇచ్చా. 10 వేలు ఇస్తానని, 229 00:30:40,640 --> 00:30:42,880 షాహిద్ అప్పు ఇచ్చేస్తానన్నావు. ఇచ్చేయ్. 230 00:30:44,000 --> 00:30:45,920 ఇస్తానని చెప్పా కదా. జరుగు. 231 00:30:47,080 --> 00:30:49,120 అరేయ్, సంపాదించి ఇస్తాడులే. 232 00:30:49,200 --> 00:30:50,520 10 వేలే కదా. 233 00:30:50,600 --> 00:30:52,720 సోన్‌పూర్ సంతలో మేడమ్ గారు చిందులేస్తే, 234 00:30:52,800 --> 00:30:55,000 ఈ నా కొడుకు బ్యాండ్ వాయిస్తాడు. 235 00:30:56,880 --> 00:30:57,720 ఏయ్! 236 00:30:58,240 --> 00:31:01,120 నాతో మాట్లాడు. డబ్బు ఎక్కడా? 237 00:31:01,200 --> 00:31:02,080 ఏరా! 238 00:31:02,160 --> 00:31:04,840 మేడమ్ చిందులేసి నీకు చూపించే ఉంటుంది. 239 00:31:04,920 --> 00:31:06,520 లంజా కొడకా! 240 00:31:07,840 --> 00:31:08,840 నా కొడకా! 241 00:31:12,800 --> 00:31:13,800 నా కొడకా! 242 00:31:14,840 --> 00:31:18,200 మాకు డబ్బులు ఇవ్వకపోవడమే కాక, వేషాలు వేస్తావా రా? 243 00:31:19,280 --> 00:31:20,640 చెప్పరా, డబ్బు ఎక్కడుంది? 244 00:31:21,600 --> 00:31:22,920 -డబ్బు ఎక్కడుంది? -బాబు... 245 00:31:23,400 --> 00:31:26,360 ఎక్కడి నుండో డబ్బు వస్తుందని రోస్ మేడమ్ నాకు చెప్పింది. 246 00:31:26,440 --> 00:31:28,640 నాకు అందులో ఐదు లక్షలు ఇస్తానంది. 247 00:31:29,160 --> 00:31:30,480 నా డబ్బు ఎక్కడరా? 248 00:31:30,560 --> 00:31:31,840 చెప్పరా, నా కొడకా! 249 00:31:31,920 --> 00:31:32,920 గీత 250 00:31:33,040 --> 00:31:34,360 డబ్బు ఎక్కడ రా? చెప్పు! 251 00:31:35,200 --> 00:31:36,840 ఆమెకు ఇంకా డబ్బు అందలేదు! 252 00:31:37,400 --> 00:31:39,160 పాపం చాలా కష్టాల్లో ఉంది! 253 00:31:39,240 --> 00:31:41,280 -ఎర్రిపప్పల్ని చేస్తున్నావా? -లేదు. 254 00:31:41,360 --> 00:31:42,440 మేము ఎర్రిపప్పలా? 255 00:31:44,280 --> 00:31:47,200 -బాబు! బాబు, వినరా! -చెప్పు, డబ్బు ఎక్కడుంది? 256 00:31:47,800 --> 00:31:49,120 చెప్పరా, లంజా కొడకా! 257 00:31:50,840 --> 00:31:54,000 ఏయ్, అజ్జు, ఈ నా కొడుకుని పట్టుకో! 258 00:32:30,880 --> 00:32:34,800 కరోనా సమయంలో, వాడికి మేము నాలుగు నెలలు తిండిపెట్టాం. 259 00:32:38,960 --> 00:32:40,680 ఒక రాత్రిలో 5 లక్షలు సంపాదించాడు. 260 00:32:41,200 --> 00:32:43,640 మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోయాడా? 261 00:32:47,320 --> 00:32:49,240 వాడికి డబ్బే రాలేదురా, పూకా. 262 00:32:53,880 --> 00:32:55,440 సర్, అది... 263 00:33:46,000 --> 00:33:47,000 అంబులెన్స్ 264 00:33:49,240 --> 00:33:54,840 పోలీసు 265 00:33:56,840 --> 00:34:01,320 అయితే రఘు చేసిన తప్పు కేవలం రోస్‌కు సాయం చేయాలని చూడడమేనా? 266 00:34:05,520 --> 00:34:07,200 నాకు మరో మాట అర్థం కాదు. 267 00:34:08,080 --> 00:34:12,159 ఆ రాత్రి ధృవ్ మల్లిక్ నాగాలాండ్ సదన్ బయట వేచి చూస్తున్నాడు. 268 00:34:13,159 --> 00:34:16,679 కానీ వాడిని తప్పించుకుని రఘు ఆటోలో పారిపోవాలన్నది రోస్ పథకం. 269 00:34:16,800 --> 00:34:17,840 డబ్బుతో సహా. 270 00:34:20,600 --> 00:34:24,040 అంటే ఆమెకు ఆ రాత్రి థామ్ నుండి డబ్బు అందాల్సిందా? 271 00:34:24,639 --> 00:34:28,080 అవును. కానీ ఆమె అక్కడికి చేరుకునే సరికి, థామ్ చనిపోయాడు. 272 00:34:29,280 --> 00:34:31,600 ఆమె భయపడి, డబ్బు లేకుండానే పారిపోయింది. 273 00:34:33,400 --> 00:34:34,920 అయితే డబ్బులు ఎక్కడున్నాయి? 274 00:34:37,040 --> 00:34:39,360 గది వెతికినప్పుడు ఏమీ దొరకలేదు. 275 00:34:45,960 --> 00:34:47,199 నేనొక మాట చెప్పాలి. 276 00:34:51,080 --> 00:34:52,320 ఉద్యోగం మానేస్తున్నా. 277 00:34:56,960 --> 00:34:58,040 నా పని అయిపోయింది. 278 00:35:01,760 --> 00:35:02,760 ఏం చేస్తావు? 279 00:35:05,360 --> 00:35:06,800 ఆంజనేయుడు ఏది చేయిస్తే అది. 280 00:35:07,960 --> 00:35:08,960 సరే. 281 00:35:13,760 --> 00:35:17,160 ఓక్లా స్టేషన్‌లో మీరు నన్ను చేతకాని పూకు అని పిలిచేవాళ్ళు, కదా? 282 00:35:22,840 --> 00:35:25,080 నువ్వు నాకన్నా మెరుగైన అధికారివి, చౌదరి. 283 00:35:27,280 --> 00:35:30,880 కానీ వ్యవస్థలో నీకన్నా ముందుకు వెళతానని నాకు అప్పుడే తెలుసు. 284 00:35:32,680 --> 00:35:34,920 ఈ వ్యవస్థ ఒక పడవలాంటిది, చౌదరి. 285 00:35:35,640 --> 00:35:37,280 బొక్కలున్నాయని అందరికీ తెలుసు. 286 00:35:38,000 --> 00:35:41,160 ఇక పడవను కాపాడాలనుకునే ఎర్రి పూకుల్లో నువ్వూ ఒకడివి. 287 00:35:41,680 --> 00:35:43,480 ఇక నేను నన్ను కాపాడుకుంటున్నా. 288 00:35:52,440 --> 00:35:53,560 కుల్ఫీ తింటావా? 289 00:35:54,640 --> 00:35:55,520 ఏయ్! 290 00:35:55,600 --> 00:35:57,760 -చెప్పండి, సర్. -ఇక్కడ రెండు ఇవ్వు! 291 00:36:10,400 --> 00:36:11,920 నోటు చినిగింది. 292 00:36:12,640 --> 00:36:15,000 ఇస్తున్నందుకు సంతోషించు. పో. 293 00:36:28,000 --> 00:36:29,000 ఒక్క నిమిషం, సర్. 294 00:36:29,080 --> 00:36:30,160 ఈ నోటు చినిగిపోయింది. 295 00:36:40,600 --> 00:36:42,320 విర్క్, నేను వెళతాను, బాబు. 296 00:36:43,680 --> 00:36:45,160 -ఏమైంది? -ఏమీ లేదు. 297 00:36:45,800 --> 00:36:48,920 -మళ్ళీ ఆలోచించుకో! -పోరా, చేతకాని పూకా! 298 00:36:55,600 --> 00:36:56,640 సర్, త్వరగా చేయండి. 299 00:36:59,920 --> 00:37:01,080 త్వరగా చేయండి, సర్. 300 00:37:10,120 --> 00:37:12,800 సర్, ఈ మాట బయటకొస్తే, నా ఉద్యోగం పోతుంది. 301 00:37:13,960 --> 00:37:15,600 ఇందుకు చరిత్రే సాక్షి, సత్బీర్, 302 00:37:15,640 --> 00:37:19,120 ఒక ఫైలును మూసేయమని పై నుండి ఆదేశాలు వస్తే, దాన్ని మళ్ళీ తెరవరు. 303 00:37:37,200 --> 00:37:38,800 -సరేనా? -సరే, సర్. 304 00:37:41,960 --> 00:37:44,320 -సరే, నేను వెళతాను. -గుడ్ లక్, సర్. 305 00:38:07,960 --> 00:38:10,960 భల్లా గారు, మీ నుండి మాకు చిన్న సాయం కావాలి. 306 00:38:18,760 --> 00:38:21,160 ఈ నోటు ఏ హవాలావాడు ఇచ్చుంటాడు? 307 00:38:21,200 --> 00:38:22,520 మేము అది తెలుసుకోవాలి. 308 00:38:23,320 --> 00:38:27,320 ఇతనేగా, నా వ్యాపారానికి ఇత్తడి తాళం వేస్తానని బెదిరించింది. 309 00:38:29,440 --> 00:38:33,360 భల్లా గారు, అయిందేదో అయిపోయింది. మీరు పెద్దన్నలాంటి వారు. 310 00:38:34,800 --> 00:38:36,760 ఓ పిల్లాడి జీవితం కాపాడాలి, భల్లా గారు. 311 00:38:38,280 --> 00:38:40,520 సహాయం చేస్తే, జీవితమంతా గుర్తుంచుకుంటాను, 312 00:38:42,000 --> 00:38:43,000 ఒకవేళ చేయకపోతే, 313 00:38:43,600 --> 00:38:45,560 మరచిపోవడమనే ప్రశ్నే ఉండదు. 314 00:39:10,320 --> 00:39:11,360 సరుకు కావాలి. 315 00:39:12,360 --> 00:39:13,960 -సంఖ్య చెప్పండి. -సంఖ్య? 316 00:39:14,560 --> 00:39:15,560 నోటుపై ఉంటుంది. 317 00:39:18,320 --> 00:39:21,640 0-ఎస్-వీ-5-7-4-8-4. 318 00:39:31,800 --> 00:39:33,960 -సంచి తెచ్చారా? -సంచా? 319 00:39:34,040 --> 00:39:35,880 రెండు కోట్లు జేబులో తీసుకెళతావా? 320 00:40:15,640 --> 00:40:16,840 ఏయ్, అది ఐదు లక్షలే. 321 00:40:18,640 --> 00:40:20,160 వాడికి హక్కు ఇంతే. 322 00:41:05,120 --> 00:41:08,320 స్వాగతం ఢిల్లీ జంక్షన్ 323 00:45:19,640 --> 00:45:21,640 సబ్‌టైటిల్ అనువాద కర్త ప్రదీప్ కుమార్ మహేశ్వర్ల 324 00:45:21,720 --> 00:45:23,720 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని