1 00:00:16,125 --> 00:00:20,041 మయన్మార్‌లో బందీలుగా ఉన్న భారత సైనికుల వీడియో 2 00:00:20,125 --> 00:00:22,458 సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 3 00:00:22,541 --> 00:00:23,791 ఈ వైరల్ వీడియో నిజమైనదేనా? 4 00:00:23,875 --> 00:00:26,416 లేదా అది ఏఐ వాడి చేసినదా? 5 00:00:26,500 --> 00:00:29,375 అది నిజమైనదే అయితే, భారతదేశం దానికి సమాధానం ఇవ్వాలి. 6 00:00:29,500 --> 00:00:30,708 దేశంలో ఆగ్రహం పెల్లుబుకుతుంది. 7 00:00:30,791 --> 00:00:34,166 బందీలుగా ఉన్న సైనికులను సురక్షితంగా విడుదల చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు. 8 00:00:34,250 --> 00:00:36,666 మయన్మార్ విదేశాంగ మంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు 9 00:00:36,750 --> 00:00:40,375 తమ గడ్డపై భారతీయ యుద్ధ ఖైదీలు ఉన్న విషయం తమకు తెలియదని. 10 00:00:40,416 --> 00:00:43,666 కానీ ఆయన ఇలా అన్నారు, "భారత సైనికులు మయన్మార్‌లోకి వచ్చి ఉంటే, 11 00:00:43,750 --> 00:00:46,041 అది యుద్ధ చర్యగా పరిగణించబడుతుంది." ఆయన ఇలా అన్నారు 12 00:00:46,125 --> 00:00:48,583 ఇంతలో, చైనా ఒక ప్రకటన విడుదల చేసింది. 13 00:00:50,291 --> 00:00:54,375 భారత దళాలు మయన్మార్‌లోకి అక్రమంగా ప్రవేశించారని మాకు విశ్వసనీయ సమాచారం ఉంది. 14 00:00:54,458 --> 00:00:58,083 భారతదేశం తనకు నచ్చిన విధంగా మయన్మార్ గడ్డపై పనిచేయగలదని భావిస్తే, 15 00:00:58,166 --> 00:01:00,041 అది చైనాతో వ్యవహరించాల్సి ఉంటుంది. 16 00:01:00,125 --> 00:01:02,583 ఈ ప్రాంతంలోని దేశాల సార్వభౌమత్వాన్ని కాపాడటానికి 17 00:01:02,666 --> 00:01:04,458 అవసరమైన అన్ని చర్యలు మేము తీసుకుంటాము. 18 00:01:04,500 --> 00:01:07,125 దేశం ప్రధానమంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తుంది, 19 00:01:07,208 --> 00:01:09,875 కానీ పిఎంఓ దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. 20 00:01:09,958 --> 00:01:14,125 దేశం సమాధానం కోరుతుంది, కానీ దానికి నిశ్శబ్దమే లభిస్తుంది. 21 00:01:15,708 --> 00:01:18,375 -మయన్మార్ ప్రభుత్వం ఏమంటుంది? -వారు అది తిరస్కరిస్తున్నారు. 22 00:01:18,500 --> 00:01:22,083 ఈ సంఘటన గురించి తమకు ఏమీ తెలియదని వారు అంటున్నారు. 23 00:01:22,458 --> 00:01:26,166 మన సైనిక స్థావరం గురించి వాళ్లకు తెలియదు. 24 00:01:26,250 --> 00:01:27,416 బహుశా అది నిజం కావచ్చు. 25 00:01:30,000 --> 00:01:32,375 మేడమ్, ఆ ప్రాంతమంతా అల్ట్రాస్ నియంత్రణలో ఉంది. 26 00:01:33,625 --> 00:01:35,791 బర్మా ప్రభుత్వానికి వాటిపై ఎటువంటి నియంత్రణ లేదు. 27 00:01:36,416 --> 00:01:38,375 అందుకే వాళ్లు మనకు సహాయం చేయలేరు. 28 00:01:45,750 --> 00:01:48,375 అది బర్మా ప్రభుత్వం అయినా లేక అల్ట్రాస్ అయినా… 29 00:01:50,333 --> 00:01:51,750 మనకు ఉన్న దారి ఒక్కటే. 30 00:01:52,875 --> 00:01:55,541 మనం దౌత్యపరంగా వ్యవహరించింది ఇంక చాలు. 31 00:01:56,166 --> 00:01:59,375 సైన్యాన్ని పంపించి మన సైనికులను తిరిగి తీసుకురండి. 32 00:02:03,625 --> 00:02:04,583 మేడమ్… 33 00:02:06,541 --> 00:02:08,791 ఇది యుద్ధ చర్యగా పరిగణించబడుతుంది. 34 00:02:11,208 --> 00:02:13,000 చైనా చూస్తూ ఊరుకోదు. 35 00:02:13,750 --> 00:02:16,666 మిస్టర్ యశ్వంత్, నేను చెప్పాను… 36 00:02:16,750 --> 00:02:18,291 సైన్యాన్ని పంపండి 37 00:02:18,375 --> 00:02:22,083 మన సైనికులను తిరిగి తీసుకురండి, సురక్షితంగా. 38 00:02:22,833 --> 00:02:25,000 దాని వలన యుద్ధం వస్తే, 39 00:02:26,333 --> 00:02:27,833 రానివ్వండి. 40 00:02:30,166 --> 00:02:31,583 -సంబిత్. -చెప్పండి, మేడమ్. 41 00:02:31,666 --> 00:02:33,333 ద్వారక్‌కు కాల్ చేయి. 42 00:02:33,416 --> 00:02:36,416 మనం ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమని చెప్పు. 43 00:02:37,875 --> 00:02:38,708 సరే. 44 00:02:57,708 --> 00:03:01,500 ద ఫ్యామిలీ మ్యాన్ 45 00:03:06,291 --> 00:03:10,166 చాప్టర్ 7 ఎండ్ గేమ్ 46 00:03:12,333 --> 00:03:17,458 మయన్మార్ 47 00:03:29,500 --> 00:03:33,041 మయన్మార్ ఇంకా థాయిలాండ్ మధ్య రాడార్‌లో పడకుండా వెళ్లాలని గుర్తుంచుకో. 48 00:03:33,500 --> 00:03:34,791 -ట్యాంక్ ఫుల్‌గా ఉందా? -ఉంది. 49 00:03:34,875 --> 00:03:35,916 -పదా. -సరే. 50 00:03:37,416 --> 00:03:41,208 మిమ్మల్ని థాయిలాండ్‌లో దింపే ఉండేవాడిని, కానీ చేయవలసింది చాలా ఉందని మీకు తెలుసు. 51 00:03:41,291 --> 00:03:42,833 నువ్వు ఇక్కడే ఉండాలి. 52 00:03:43,500 --> 00:03:44,500 నాకేం కాదులే. 53 00:03:45,500 --> 00:03:47,208 ఇదెలా జరిగిందో నాకు అర్ధం కావడం లేదు. 54 00:03:47,291 --> 00:03:49,208 నా జీవితమంతా ఇటువంటివి చేస్తూనే ఉన్నాను. 55 00:03:49,291 --> 00:03:53,708 -ఇంత పెద్ద తప్పు… -ఉత్తములు కూడా తప్పు చేస్తారు, బాస్ మేడమ్. 56 00:03:55,416 --> 00:03:57,666 దానిని ఎలా సరిదిద్దుకున్నాం అనేది ముఖ్యం. 57 00:03:58,583 --> 00:03:59,625 అంతా బాగానే జరుగుతుంది. 58 00:04:02,041 --> 00:04:03,541 నీతో కలిసి పని చేయడం బాగుంది. 59 00:04:05,791 --> 00:04:08,416 -ప్రతిదానికీ థాంక్యూ. -ఆనందం అంతా నాదే. 60 00:04:11,708 --> 00:04:13,458 నువ్వు నేను ఊహించిన విధంగా లేవు. 61 00:04:14,166 --> 00:04:15,375 నువ్వు కాస్త వేరు. 62 00:04:16,500 --> 00:04:17,541 "వేరా?" అంటే? 63 00:04:18,332 --> 00:04:19,750 అది పొగడ్త. 64 00:04:19,832 --> 00:04:20,666 అది తీసుకో. 65 00:04:21,916 --> 00:04:24,332 మీరూ అద్భుతం, కిక్-యాస్, బ్యాడ్‌యాస్, మేడమ్. 66 00:04:25,875 --> 00:04:27,375 ఇది పొగడ్త అంటే. 67 00:04:28,541 --> 00:04:30,750 థాంక్యూ. నేను ఉబ్బితబ్బిబ్బు అయ్యాను. 68 00:04:34,541 --> 00:04:36,957 అయితే, మనం మరలా కలుస్తామా? 69 00:04:37,041 --> 00:04:39,041 మన వృత్తిలో, అలాంటి ప్రశ్నలు అడగకూడదు. 70 00:04:39,125 --> 00:04:39,957 అది నీకు తెలుసు. 71 00:05:53,000 --> 00:05:55,957 సార్, క్యార్ మై గ్రామం అదే. 72 00:05:56,750 --> 00:05:59,375 నేను ఇంక వెళ్తాను. ఇక్కడి నుండి మీ అంతట మీరే వెళ్లాలి. 73 00:05:59,457 --> 00:06:00,291 థాంక్యూ. 74 00:06:01,375 --> 00:06:04,583 స్టీఫెన్, బ్రదర్, మీ లక్ష్యం ఏదైనా, అది జరగాలని నేను కోరుకుంటున్నాను. 75 00:06:04,666 --> 00:06:05,541 థాంక్యూ. 76 00:06:07,458 --> 00:06:08,291 రండి. 77 00:06:10,375 --> 00:06:13,625 మనం గ్రామంలో వేచి ఉండాలి. టెమ్‌జెన్ మనల్ని అక్కడ కలుస్తాడు. 78 00:06:13,708 --> 00:06:15,125 మరి బలగాలు? 79 00:06:15,208 --> 00:06:17,666 ఎమ్ సి ఎ -ఎస్ యొక్క స్థానిక కేడర్ ఇక్కడ కూడా చురుకుగా ఉంది. 80 00:06:17,750 --> 00:06:19,500 వాళ్లు కూడా ఇక్కడకు త్వరలోనే వస్తారు. 81 00:06:49,291 --> 00:06:50,125 జోయా. 82 00:06:54,375 --> 00:06:55,291 ఆ పని ఎందుకు చేసావు? 83 00:07:02,000 --> 00:07:04,958 నువ్వు ఏదైనా విచారకరమైన కథ ఉందని ఆశిస్తుంటే, 84 00:07:06,458 --> 00:07:07,666 నిరాశ పరుస్తున్నందుకు క్షమించు. 85 00:07:09,166 --> 00:07:11,958 వాస్తవానికి, నేను ఇది ఇంత దూరం వస్తుందని అసలు అనుకోలేదు. 86 00:07:13,625 --> 00:07:15,666 ఇక్కడ మనం చేసేది కృతజ్ఞత లేని పని. 87 00:07:16,832 --> 00:07:18,375 ఇంకా మనకు ప్రతిఫలం ఏంటి? 88 00:07:19,832 --> 00:07:22,832 చెప్పడానికి సిగ్గుపడవలసిన జీతం. 89 00:07:23,457 --> 00:07:25,457 మన ప్రాణాలకు ఉన్న ప్రమాదం సంగతి మర్చిపోవద్దు. 90 00:07:26,082 --> 00:07:30,875 అదృష్టం కొద్ది బ్రతికామే అనుకో, రిటైర్ అయ్యాక ఏమొస్తుంది? అంతంత మాత్రమైన పెన్షన్? 91 00:07:32,457 --> 00:07:34,875 ఏదైనా సాధించామంటే, బహుశా ఒక పతకం ఇస్తారు. 92 00:07:36,375 --> 00:07:39,000 కనుక, అవును, ఇదంతా డబ్బు కోసమే చేసాను. 93 00:07:39,791 --> 00:07:40,791 నువ్వు చెప్పు… 94 00:07:42,082 --> 00:07:43,375 నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు? 95 00:07:44,000 --> 00:07:47,291 తప్పు ఆదర్శవాదం కోసమా? లేక దేశభక్తి భావమా? 96 00:07:47,916 --> 00:07:48,832 నువ్వు… 97 00:07:49,750 --> 00:07:54,457 ఇంకా మీ శ్రీకాంత్ తివారీ తోలు బొమ్మలు లాంటివారు, 98 00:07:55,291 --> 00:07:56,916 వేరేవరో బాణీకి నృత్యం చేస్తారు. 99 00:07:57,000 --> 00:07:58,916 జోయా, నువ్వ ఇది గ్రహించలేవు, 100 00:07:59,000 --> 00:08:01,750 నువ్వు ఒక పెద్ద ఆటలో కేవలం ఒక పావువి మాత్రమే. 101 00:08:07,875 --> 00:08:10,083 యతీష్, నేనొక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌ను. 102 00:08:10,791 --> 00:08:12,291 ఒక ఉన్నతమైన కాలేజ్‌లో చదివాను. 103 00:08:12,875 --> 00:08:16,625 నాకు డబ్బే ముఖ్యం అయితే, అది సంపాదించే మార్గం నాకు ఉంది. 104 00:08:16,707 --> 00:08:17,916 నేను ఇది ఎంచుకున్నాను. 105 00:08:18,707 --> 00:08:20,750 కనుక, అవును, నేనిది నా దేశం కోసం చేస్తున్నాను. 106 00:08:23,166 --> 00:08:24,707 అలాగే నాలాంటి ఆఫీసర్ల వలన… 107 00:08:24,791 --> 00:08:27,582 వాస్తవానికి, శ్రీకాంత్ సార్ వంటి ఆఫీసర్ల వలన, 108 00:08:28,832 --> 00:08:30,957 ఈ దేశ పౌరులు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. 109 00:08:38,790 --> 00:08:40,250 నీ నుండి మొత్తం నిజం నాకు కావాలి. 110 00:08:40,665 --> 00:08:43,540 కులకర్ణి సార్ హత్య గురించి నీకు తెలిసిన వివరాలు మొత్తం. 111 00:08:45,040 --> 00:08:46,290 దాని వలన నాకు లాభం ఏంటి? 112 00:08:46,665 --> 00:08:49,458 ఒక అవకాశం… ప్రాణాలతో ఉండేది. 113 00:08:49,540 --> 00:08:52,125 నీ మనుషులు నిన్ను వెతుకుతూ ఉండుంటారు నిన్ను చంపేయడానికి. 114 00:08:52,583 --> 00:08:55,458 ఎందుకంటే ఇప్పుడు నువ్వు వాళ్లకు ఒక భారం, ఆ విషయం నీకు తెలుసు. 115 00:08:55,750 --> 00:08:58,750 కనుక, యతీష్ చావ్లా, నిన్ను ప్రాణాలతో ఉంచడానికి నాకొక మంచి కారణం ఇవ్వు. 116 00:09:01,416 --> 00:09:03,666 మాట్లాడటం మొదలుపెట్టు… వెంటనే. 117 00:09:12,666 --> 00:09:14,750 మేడమ్ మన దళాలను సమీకరించడం ప్రారంభించాం. 118 00:09:14,833 --> 00:09:17,041 మూడు విభాగాలు ఇప్పటికే తరలించాము. 119 00:09:17,125 --> 00:09:19,875 వాయుసేన చీఫ్ డిసౌజా మాకు వైమానిక మద్దతులో సహాయం చేస్తున్నారు. 120 00:09:19,958 --> 00:09:23,416 మన సైనికులు మయన్మార్‌లోకి ప్రవేశించిన వెంటనే, చైనా స్పందిస్తుంది. 121 00:09:23,500 --> 00:09:26,916 పాకిస్తాన్‌ను తమతో కలుపుకుని, వారు పశ్చిమ సరిహద్దును లక్ష్యంగా చేసుకుంటారు. 122 00:09:27,000 --> 00:09:28,541 మనం దానికి సిద్ధంగా ఉండాలి. 123 00:09:28,625 --> 00:09:31,000 మనం రెండు వైపులా ఒకేసారి పోరాడగలమా? 124 00:09:31,083 --> 00:09:34,583 అది చేయగలం, మేడమ్. పశ్చిమ సరిహద్దు రక్షణకు మేము ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. 125 00:09:34,665 --> 00:09:37,500 మిస్టర్ అశోక్ మాకు ఒక విమాన వాహక నౌక, మూడు దాడి జలాంతర్గాములు, 126 00:09:37,583 --> 00:09:39,708 ఇంకా రెండు డిస్ట్రాయర్లని హమీ ఇచ్చారు. 127 00:09:39,790 --> 00:09:42,250 మేడమ్, మయన్మార్ ప్రభుత్వంతో ఎమ్.ఈ.ఏ. సంప్రదింపులు జరుపుతుంది. 128 00:09:42,333 --> 00:09:46,208 ఈ విషయంలో ఉద్రిక్తతను వీలైనంత తక్కువగా ఉంచడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. 129 00:09:46,665 --> 00:09:49,125 మేడమ్, ఇది చెప్పక తప్పదు, కానీ… 130 00:09:49,915 --> 00:09:51,790 ఈ పోరాటం చాలా కాలం పాటు ఉంటుంది. 131 00:09:51,875 --> 00:09:53,333 చైనా ఇంకా పాకిస్తాన్‌ల వలన. 132 00:09:53,833 --> 00:09:56,165 మన వనరులు సన్నగిల్లుతాయి. 133 00:09:56,250 --> 00:09:58,875 మనం ఈ యుద్ధంలోకి పూర్తిగా సిద్ధమై వెళ్లాలి. 134 00:09:59,333 --> 00:10:02,250 మనం మన మౌలిక సదుపాయాలను యుద్ధరీతిలొ బలోపేతం చేసుకోవాలి, మేడమ్. 135 00:10:03,916 --> 00:10:07,333 నేను ద్వారక్ నాథ్‌తో మాట్లాడుతున్నాను. అతను ఢిల్లీకి బయలుదేరి వస్తున్నాడు. 136 00:10:07,416 --> 00:10:08,250 మంచిది. 137 00:10:08,833 --> 00:10:11,541 నేను గౌరవనీయ ప్రెసిడెంట్‌కు సమాచారం ఇచ్చాను. 138 00:10:11,916 --> 00:10:13,041 ఆయన మద్ధతు మనకు ఉంది. 139 00:10:13,125 --> 00:10:14,833 అంతా సవ్యంగా జరగాలని ఆశిద్దాం. 140 00:10:16,041 --> 00:10:16,916 జై హింద్. 141 00:10:30,666 --> 00:10:31,666 ఏంటి వింతగా చూస్తున్నావు? 142 00:10:31,750 --> 00:10:34,750 వింతగా చూస్తుంది నేను కాదు. గ్రామం మొత్తం మనల్ని వింతగా చూస్తుంది. 143 00:10:39,833 --> 00:10:40,750 అతను వచ్చాడు. 144 00:10:46,500 --> 00:10:48,833 స్టీఫెన్, మీ ప్రయాణం బాగా జరిగిందని ఆశిస్తున్నాను. 145 00:10:48,915 --> 00:10:50,290 నిన్ను కలవడం సంతోషంగా ఉంది. 146 00:10:50,375 --> 00:10:51,540 -బాగానే ఉన్నావా? -అవును. 147 00:10:52,333 --> 00:10:54,500 తను టెమ్‌జెన్. మా ఉత్తమమైన వారిలో ఒకడు. 148 00:10:58,375 --> 00:11:00,791 టెమ్‌జెన్, మాకు ఎక్కువ సమయం లేదు. 149 00:11:01,666 --> 00:11:02,791 మన ప్లాన్ ఏంటి? 150 00:11:04,666 --> 00:11:06,000 మీరు న్యూస్ చూడలేదా? 151 00:11:06,666 --> 00:11:09,583 కొన్ని రోజుల క్రితం, ఒక భారతీయ యూనిట్ ఇక్కడ దాడి జరిపింది. 152 00:11:10,000 --> 00:11:11,583 అది ఒక రహస్య సైనిక చర్య. 153 00:11:11,666 --> 00:11:14,291 ఆ యూనిట్‌లో చాలా మంది చనిపోయారు, ఇంకా… 154 00:11:16,416 --> 00:11:19,083 కొంతమంది సైనికులను రుక్మా మనుషులు బంధించారు. 155 00:11:19,166 --> 00:11:21,875 వారి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 156 00:11:22,375 --> 00:11:24,458 అతను కల్నల్ విక్రమ్. 157 00:11:24,541 --> 00:11:28,333 దాడి జరిగేది ఎక్కడ, ఎప్పుడు అనేది రుక్మాకి ముందే తెలుసు. 158 00:11:28,416 --> 00:11:30,250 ఆ యూనిట్ తమ లక్ష్యమైన స్థావరానికి చేరుకునేసరికే, 159 00:11:30,333 --> 00:11:31,958 రుక్మా వారి కోసం వేచి ఉండి దాడి చేసాడు. 160 00:11:32,040 --> 00:11:33,290 అంటే… 161 00:11:34,333 --> 00:11:36,375 మీ వారు ఎవరో శత్రువుకు సహాయం చేస్తున్నారు. 162 00:11:38,165 --> 00:11:39,958 వాళ్ళ మనుషులు అంతటా ఉన్నారు. 163 00:11:40,583 --> 00:11:42,458 వారికి ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు తెలుసు. 164 00:11:43,458 --> 00:11:45,540 మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 165 00:11:45,625 --> 00:11:47,915 కానీ రుక్మా ఆ సైనికులను ఎందుకు బంధించాడు? 166 00:11:48,000 --> 00:11:49,375 ఈ సైనికుల ప్రాణాలకు బదులుగా 167 00:11:50,083 --> 00:11:51,790 ఏవో డిమాండ్లు చేయడానికి. 168 00:11:53,625 --> 00:11:55,875 -ఆ గ్రామ మ్యాప్ తీసుకొచ్చావా? -తెచ్చాను. 169 00:11:57,375 --> 00:11:58,875 ఇవి రుక్మా క్వార్టర్లు. 170 00:11:59,790 --> 00:12:03,083 భద్రతా పోస్టులు ఇక్కడ, ఇక్కడ ఇంకా ఇక్కడ ఉన్నాయి. 171 00:12:03,166 --> 00:12:04,208 సరే, మంచిది. 172 00:12:04,291 --> 00:12:06,500 -అయితే ప్లాన్ ఏంటంటే… -భారత సైనికులు… 173 00:12:07,041 --> 00:12:08,416 వాళ్లను ఎక్కడ ఉంచారు? 174 00:12:08,500 --> 00:12:10,625 శ్రీకాంత్, వద్దు. 175 00:12:11,375 --> 00:12:12,291 అది చాలా ప్రమాదకరం. 176 00:12:12,958 --> 00:12:14,458 తప్పదు, స్టేఫెన్. 177 00:12:14,541 --> 00:12:16,958 మన ప్లాన్ రుక్మాను పట్టుకోవడం వరకే. 178 00:12:17,791 --> 00:12:21,250 ప్రాణాలతో లేక చంపి అయినా. వేరే ప్రయత్నం ఏదైనా అది ప్రమాదకరం. 179 00:12:21,333 --> 00:12:23,791 మనకు వేరే దారి లేదు, స్టీఫెన్. 180 00:12:24,166 --> 00:12:27,750 మనం ఏమి చేసినా, అది సైనికుల ప్రాణాలకు ముప్పు అవుతుంది. 181 00:12:27,833 --> 00:12:29,208 వాళ్లను చంపేస్తారు. 182 00:12:29,291 --> 00:12:32,000 ముందుగా మనం, సైనికులను అక్కడి నుండి బయటకు తీసుకొద్దాం. 183 00:12:32,665 --> 00:12:34,290 ఆ తరువాత రుక్మా పై దాడి చేద్దాం. 184 00:12:40,000 --> 00:12:41,833 వాళ్లను బంధించిన సెల్స్ ఇక్కడ ఉన్నాయి. 185 00:12:41,915 --> 00:12:43,915 బహుశా సైనికులు అక్కడే ఉండుంటారు. 186 00:12:44,458 --> 00:12:46,415 -స్టీఫెన్, నేను బయలుదేరతాను. -సరే. 187 00:12:46,500 --> 00:12:48,833 -మరలా కలుద్దాం. -సరే, కలుద్దాం. 188 00:12:49,958 --> 00:12:51,958 స్టీఫెన్, బలగాలు ఎప్పుడు వస్తాయి? 189 00:12:53,458 --> 00:12:54,333 వచ్చేస్తూ ఉంటాయి. 190 00:12:56,583 --> 00:12:58,915 టాస్క్ టీమ్ అందరి ఫోన్‌లు హ్యాక్ అయ్యాయి. 191 00:12:59,000 --> 00:13:01,875 కానీ వారు ఈ సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారని ఎవరికీ తెలియదు. 192 00:13:02,625 --> 00:13:06,083 ఇది శ్రీకాంత్ ఇంకా టాస్క్ టీమ్‌ను బలిపశువు చేయడానికి చేసిన ప్రయత్నం. 193 00:13:07,375 --> 00:13:08,458 నీ పూర్తి పేరు చెప్పు. 194 00:13:08,833 --> 00:13:09,750 యతీష్ చావ్లా. 195 00:13:10,333 --> 00:13:12,416 ఇంకా నేను చెప్పిందంతా నిజమని ధృవీకరిస్తున్నాను. 196 00:13:14,166 --> 00:13:16,750 ఎవరైనా తర్వాత ఎప్పుడైనా తమ వాంగ్మూలంను ఉపసంహరించుకోవచ్చు. 197 00:13:17,458 --> 00:13:18,541 ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా? 198 00:13:18,625 --> 00:13:20,375 సార్, బ్యాంక్ అకౌంట్ల తనిఖీ జరుగుతుంది. 199 00:13:20,791 --> 00:13:23,000 విదేశీ ఖాతాల నుండి డబ్బు బదిలీలు ఉన్నాయి. 200 00:13:23,083 --> 00:13:25,166 మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, 201 00:13:25,250 --> 00:13:28,000 అన్ని పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతుంది. 202 00:13:28,083 --> 00:13:30,333 అంటే, మనకు ఇంకొంత సాక్ష్యం దొరికే వరకు… 203 00:13:30,416 --> 00:13:33,250 కాలే, మన అవసరమైనంతా సాక్ష్యం ఉంది. 204 00:13:33,333 --> 00:13:36,875 నాకు జోయా పట్ల ఇంకా తన దర్యాప్తు తీరు పట్ల పూర్తి నమ్మకం ఉంది. 205 00:13:36,958 --> 00:13:38,208 తను సరైన దారిలోనే ఉంది. 206 00:13:38,708 --> 00:13:40,958 అలాగే శ్రీకాంత్ నిరపరాధి అని నాకు నమ్మకం ఉంది. 207 00:13:42,458 --> 00:13:44,583 ఈ కమిటీ తరపున, నేను సిఫార్సు చేస్తున్నాను 208 00:13:44,665 --> 00:13:48,290 శ్రీకాంత్‌పై జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను ఉపసంహరించుకోవాలని. 209 00:13:48,375 --> 00:13:51,833 ఇంకా తన కుటుంబాన్ని వెంటనే రక్షణాత్మక కస్టడీలోకి తీసుకోవాలి. 210 00:13:52,333 --> 00:13:55,290 -అలాగే, సార్. -మరి అతని ప్రవర్తన సంగతేంటి? 211 00:13:55,375 --> 00:13:58,458 ప్రతి అంశంలోనూ, అతను మన శాఖ నిబంధనలను ఉల్లంఘించాడు. 212 00:13:58,540 --> 00:14:00,791 -అతని పై క్షమశిక్షణ చర్యలు ఉండాలి. -మన్నించండి, సార్. 213 00:14:01,208 --> 00:14:04,000 దేశం కోసం శ్రీకాంత్ చాలాసార్లు తన ప్రాణాలను పణంగా పెట్టాడు. 214 00:14:04,083 --> 00:14:06,625 దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టాడని… 215 00:14:07,625 --> 00:14:11,875 శర్మ, దేశం కోసం శ్రీకాంత్ చేసిన పనిని నేను గౌరవిస్తాను. మనందరం గౌరవిస్తాం. 216 00:14:11,958 --> 00:14:14,750 కానీ మనం ప్రోటోకాల్‌లు పెట్టడానికి ఒక కారణం ఉంది. 217 00:14:15,083 --> 00:14:16,750 అది నీకు బాగా తెలుసు. 218 00:14:17,833 --> 00:14:20,041 -అవును. -కనుక శ్రీకాంత్‌కు కాల్ చేద్దాం. 219 00:14:20,125 --> 00:14:21,875 తనను ఏమి చేయాలో ఆ తర్వాత నిర్ణయిద్దాం. 220 00:14:22,166 --> 00:14:24,750 జోయా, ఇప్పుడు శ్రీకాంత్ ఎక్కడున్నాడో నీకు తెలుసా? 221 00:14:26,083 --> 00:14:27,291 నాకు తెలియదు, సార్. 222 00:14:35,708 --> 00:14:37,250 -ఎలా జరిగింది? -బాగా జరిగింది. 223 00:14:37,875 --> 00:14:39,040 మంచిది. 224 00:14:39,500 --> 00:14:40,458 జె కె ఏమైనా చెప్పాడా? 225 00:14:40,540 --> 00:14:42,875 తన కోసమే వేచి చూస్తున్నాను. సార్. 226 00:14:44,458 --> 00:14:46,333 మీరంతా ఒక ఐదు నిమిషాలు బయటకు వెళ్లగలరా? 227 00:14:53,165 --> 00:14:55,458 సరే, జోయా, పునీత్… 228 00:14:56,875 --> 00:14:58,875 ఇంక చాలు. నాకు చెప్పండి. 229 00:14:59,290 --> 00:15:00,458 శ్రీకాంత్ ఎక్కడున్నాడు? 230 00:15:03,375 --> 00:15:05,041 -సార్, ఆయన మయన్మార్‌లో ఉన్నాడు. -ఏంటి? 231 00:15:06,208 --> 00:15:08,416 -తను మయన్మార్ వెళ్లాడా? -స్టీఫెన్‌తో పాటు. 232 00:15:08,500 --> 00:15:11,333 ఏంటి? స్టీఫెన్ ఖుజౌ‌తోనా? 233 00:15:11,416 --> 00:15:13,750 నకిలీ నోట్ల స్మగ్లర్లు ఉపయోగించే మార్గం, 234 00:15:13,833 --> 00:15:16,291 -శ్రీకాంత్ సార్ అదే దారి… -తనకు మతి పోయిందా? 235 00:15:17,500 --> 00:15:19,041 ఈ విషయం తను నాకెందుకు చెప్పలేదు? 236 00:15:19,125 --> 00:15:20,083 ఎందుకు? 237 00:15:21,041 --> 00:15:24,583 సార్, మిమ్మల్ని నమ్మొచ్చో లేదో అనే అనుమానం ఆయనకు ఉంది. 238 00:15:25,791 --> 00:15:26,791 అర్ధం పర్ధం లేని చర్య. 239 00:15:26,875 --> 00:15:28,625 సార్, మేమంతా అనుమానించాం 240 00:15:28,708 --> 00:15:32,125 టాస్క్‌లో ఒక గూఢచారి ఉన్నారని. 241 00:15:32,208 --> 00:15:34,665 అంటే, ఆ గూఢచారి నేనే కావచ్చని తను అనుకున్నాడు. 242 00:15:35,625 --> 00:15:36,500 ఒక దేశద్రోహిని అని. 243 00:15:36,958 --> 00:15:40,083 సార్, ఇప్పుడు యతీష్ పట్టుబడ్డాడు కాబట్టి, మీరు నిశ్చింతగా ఉండవచ్చు. 244 00:15:41,040 --> 00:15:42,208 నాకు ఉపశమనంగా ఉంది. 245 00:15:43,665 --> 00:15:45,958 శ్రీకాంత్‌కు నాకు ఎంతో కాలంగా పరిచయం ఉంది… 246 00:15:47,875 --> 00:15:51,458 అయినా తను నన్ను నమ్మలేదు. 247 00:15:57,208 --> 00:15:58,333 పిచ్చితనం. 248 00:16:10,583 --> 00:16:11,791 నన్ను రమ్మన్నారా, కల్నల్? 249 00:16:21,833 --> 00:16:22,750 ఇదంతా ఏంటి? 250 00:16:23,750 --> 00:16:25,541 మన ఒప్పందంలో ఇది భాగం కాదు. 251 00:16:25,916 --> 00:16:28,458 నీ ఆపరేషన్ కోసం సైనికులను మాత్రమే అడిగావు. 252 00:16:28,916 --> 00:16:30,500 అలాగే నేను నీకు సహాయం చేసాను. 253 00:16:31,333 --> 00:16:32,625 దానిని సహాయం అనరు. 254 00:16:33,583 --> 00:16:34,875 అది వ్యాపారం. 255 00:16:35,665 --> 00:16:37,625 ఆ ఒప్పందం కేవలం దాడి చేయడం వరకే. 256 00:16:38,375 --> 00:16:40,250 నా గ్రామానికి దూరంగా. 257 00:16:40,333 --> 00:16:42,790 భారత సైనికులను ఇక్కడకు తీసుకువచ్చే ఒప్పందం అందులో లేదు. 258 00:16:43,583 --> 00:16:46,208 ఇది యుద్ధం, కల్నల్. కనుక బందీలు ఉంటారు. 259 00:16:46,290 --> 00:16:49,165 ఇంకా ఆ బందీల వీడియోలు కూడా లీక్ అవుతాయి, అవునా? 260 00:16:52,750 --> 00:16:54,750 ఇప్పుడు భారత ప్రభుత్వం కన్ను మన మీద పడింది. 261 00:16:56,165 --> 00:16:59,790 బీజింగ్ నుండి కఠినమైన ప్రశ్నలు వస్తున్నాయి. 262 00:17:01,333 --> 00:17:02,458 మరీ అంత కంగారు పడకండి. 263 00:17:02,541 --> 00:17:04,500 నీకు పిచ్చి పట్టింది. 264 00:17:05,583 --> 00:17:07,875 నువ్వు నాకు చావును కొని తెస్తున్నావు. 265 00:17:09,250 --> 00:17:11,750 ఆ భారత సైనికులు ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 266 00:17:13,333 --> 00:17:14,250 కొంచెం సమయం ఇవ్వండి. 267 00:17:15,250 --> 00:17:17,750 -నేను ఏదో ఒకటి చేస్తాను. -ఏదైనా చేసుకో, అది త్వరగా చేయి. 268 00:17:18,208 --> 00:17:19,833 వాళ్లు ఇక్కడ ఉండకూడదు. 269 00:17:21,375 --> 00:17:22,665 అలాగే, 270 00:17:23,333 --> 00:17:25,625 నా గ్రామంలో ఎటువంటి సమస్య రాకూడదు. 271 00:17:26,915 --> 00:17:27,790 అర్ధమైందా? 272 00:17:31,458 --> 00:17:34,000 ఇక్కడ ఒక్క భారతీయుని రక్తం బొట్టు చిందినా… 273 00:17:38,791 --> 00:17:40,250 నేను నిన్ను చంపి పారేస్తాను. 274 00:18:04,333 --> 00:18:05,333 సార్. 275 00:18:06,583 --> 00:18:08,125 మనం ఇవాళ రాత్రి దాడి చేస్తాం. 276 00:18:08,208 --> 00:18:10,333 ఏమి జరుగుతుందో వాళ్లకు తెలిసే లోపు, 277 00:18:10,416 --> 00:18:12,333 మనం మన పని ముగించుకుని వచ్చేయాలి. 278 00:18:12,416 --> 00:18:14,458 వాళ్లకు తేరుకునే సమయం ఇవ్వకూడదు. 279 00:18:14,541 --> 00:18:17,083 మనం వాళ్ల కంటే తక్కువ మంది ఉన్నాం. 280 00:18:17,166 --> 00:18:21,041 కాబట్టి, ఈ దాడిలో, ఆశ్చర్యం అనే అంశమే మనకు అతిపెద్ద ఆయుధం. 281 00:18:21,125 --> 00:18:22,750 -అర్ధమైందా? -అలాగే! 282 00:18:23,166 --> 00:18:24,000 ఉలుపి! 283 00:18:25,583 --> 00:18:27,541 దాడి ముగిసే వరకు, మీ అందరి ఫోన్‌లు ఇచ్చేయండి. 284 00:18:30,833 --> 00:18:31,833 ఆయుధాలు తీసుకొచ్చారా? 285 00:18:39,833 --> 00:18:40,791 ఉపబలగాలు. 286 00:18:41,666 --> 00:18:42,500 ఎట్టకేలకు. 287 00:18:48,833 --> 00:18:50,708 -నాకు ఒక నిమిషం ఇవ్వు. -అలాగే, సార్. 288 00:18:54,000 --> 00:18:55,250 -చెప్పండి, సార్. -హాయ్, భవిక్. 289 00:18:55,333 --> 00:18:57,416 నేను పి ఎంను కలవడానికి ఇండియా వస్తున్నాను. 290 00:18:57,500 --> 00:18:58,875 నీ కోసం ఒక వార్త ఉంది. 291 00:18:58,958 --> 00:19:01,041 నేను అక్కడ దిగేసరికి, అది బయటకు రావాలి. 292 00:19:01,125 --> 00:19:03,583 ఒకవేళ బాసుకు వేరే ఆలోచన వచ్చేలా ఉంటే, 293 00:19:03,666 --> 00:19:06,166 ప్రజాభిప్రాయం పూర్తిగా మనకు అనుకూలంగా ఉండాలి. 294 00:19:07,250 --> 00:19:08,750 ముందుగా ఇచ్చిన బోనస్‌కు ధన్యవాదాలు. 295 00:19:09,291 --> 00:19:11,000 ఇప్పుడే టీమ్‌తో ఆ పని ప్రారంభిస్తాను. 296 00:19:26,333 --> 00:19:28,541 టెమ్‌జెన్ సరుకులతో వచ్చాడు. 297 00:19:29,500 --> 00:19:32,000 తనను లోనికి రానివ్వు. 298 00:20:10,875 --> 00:20:11,708 ఇక్కడ ఎవరూ లేరు. 299 00:20:11,791 --> 00:20:12,916 మీరు బయటకు రావచ్చు. 300 00:20:16,791 --> 00:20:18,791 టెమ్‌జెన్, థాంక్యూ. 301 00:20:20,333 --> 00:20:21,166 రండి. 302 00:20:49,750 --> 00:20:51,750 ఏదో తేడాగా ఉంది. 303 00:20:51,833 --> 00:20:53,791 ఇక్కడ ఎవరూ లేరు. 304 00:21:02,291 --> 00:21:03,791 మీ ఆయుధాలు కింద పడేయండి! 305 00:21:03,875 --> 00:21:05,125 వెంటనే పడేయండి! 306 00:21:48,833 --> 00:21:51,000 శ్రీకాంత్ తివారీ! 307 00:21:52,041 --> 00:21:55,583 ఏకైక ఏజెంట్ నంబర్ 1. లెజెండ్. 308 00:21:55,666 --> 00:21:58,291 నీకోసం చాలా రోజులుగా వెతుకుతుంటే, 309 00:21:58,375 --> 00:22:00,625 నువ్వు వచ్చి నీ అంతట నువ్వే నాకు చిక్కుకున్నావా? 310 00:22:04,500 --> 00:22:05,708 నువ్వు నన్ను నిరాశపరిచావు. 311 00:22:07,041 --> 00:22:08,375 నేను ఎంతో ఆశించాను. 312 00:22:09,791 --> 00:22:13,458 ఇవాళో రేపో నువ్వు నాకు దొరుకుతావని తెలుసు. కానీ ఇంత సులువుగానా? ఛీ, ఛీ. 313 00:22:13,916 --> 00:22:18,708 ఎవరు ఎవరి చేతికి దొరికారో, కాలమే నిర్ణయిస్తుంది, రుక్మా. 314 00:22:20,750 --> 00:22:23,208 హే! ఒక కుర్చీ తీసుకురండి. 315 00:22:24,000 --> 00:22:25,041 కూర్చుని మాట్లాడుకుందాం. 316 00:22:25,125 --> 00:22:26,375 సైనికుడు సైనికుడితో. 317 00:22:26,458 --> 00:22:27,291 "సైనికుడా?" 318 00:22:28,666 --> 00:22:30,166 నువ్వు అసలు సైనికిడివే కాదు. 319 00:22:30,625 --> 00:22:33,750 నువ్వు డబ్బు తీసుకుని జనాలను చంపుతావు, నవ్వు సైనికుడివి ఎలా అవుతావు? 320 00:22:35,375 --> 00:22:37,583 నువ్వు నుంచోవడమే మంచిది. అది తీసుకుపో. 321 00:22:40,583 --> 00:22:41,625 నాకు ఒకటి చెప్పు. 322 00:22:43,083 --> 00:22:45,958 నువ్వు సమయాన్ని ఎలా కేటాయిస్తావు, బాబు? 323 00:22:46,041 --> 00:22:49,500 ఈ రెండు జీవితాలను గడపడానికి చాలా శ్రమ అవసరం. 324 00:22:49,583 --> 00:22:50,875 నాకు నిజం చెప్పు, 325 00:22:52,291 --> 00:22:56,166 నువ్వు మంచి భర్తవి కాగలిగావా? లేక మంచి తండ్రివి కాగలిగావా? 326 00:22:56,958 --> 00:22:59,291 ఎంత మంచి ఏజెంట్‌వా లేదా చెడ్డ ఏజెంట్‌వా అనేది వదిలేయ్. 327 00:23:00,458 --> 00:23:02,625 నాకు కనీసం ఎవరో ఒకరు ఉన్నారు… 328 00:23:02,708 --> 00:23:04,208 పోరాడడానికి. 329 00:23:06,541 --> 00:23:08,875 రుక్మా, ఇది చెప్పు, నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నావు? 330 00:23:24,541 --> 00:23:25,666 ఈమెను గుర్తు పట్టావా? 331 00:23:27,208 --> 00:23:28,333 తన పేరు నీమా. 332 00:23:30,708 --> 00:23:31,541 అది నీమా. 333 00:23:34,791 --> 00:23:36,125 ఆమె నన్ను చాలా ప్రేమించింది. 334 00:23:36,833 --> 00:23:39,125 ఎలాగో తెలియదు. కానీ నన్ను ప్రేమించింది. 335 00:23:39,666 --> 00:23:41,250 అలాగే నేను కూడా తనను ప్రేమించాను. 336 00:23:41,333 --> 00:23:42,208 నిజంగానా? 337 00:23:43,000 --> 00:23:46,375 నిన్ను చూస్తే, కుటుంబం ఉన్నవాడిలా కనిపించడం లేదు. 338 00:23:47,333 --> 00:23:49,208 కదా? అలాగే ఉంటాను కదా? 339 00:23:49,958 --> 00:23:53,000 నాకు కూడా అదే అనిపించింది. నేనేంటి, ఫ్యామిలీ మ్యాన్ ఏంటని? 340 00:23:56,125 --> 00:23:56,958 కానీ అదే నిజం. 341 00:23:59,583 --> 00:24:01,041 ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంది. 342 00:24:03,708 --> 00:24:04,958 కానీ నువ్వు ఆమెను చంపావు. 343 00:24:05,041 --> 00:24:08,208 నేనా? హే, బాబు, నేను కనీసం ఆమెను చూడనే లేదు. 344 00:24:11,791 --> 00:24:13,750 నువ్వు కాల్చలేదు, తివారీ. 345 00:24:13,833 --> 00:24:16,708 కానీ ఆమె నీ వలన చనిపోయింది. 346 00:24:19,416 --> 00:24:20,708 నువ్వు కూడా ప్రాణాలు తీస్తావు. 347 00:24:20,791 --> 00:24:23,333 నిన్ను నువ్వు సైనికుడివి అనుకున్నంత మాత్రాన అది మారదు. 348 00:24:25,875 --> 00:24:28,333 రుక్మా, చూడు. 349 00:24:30,833 --> 00:24:33,291 ఆమె చనిపోయినందుకు నేను బాధపడుతున్నాను. 350 00:24:34,166 --> 00:24:36,291 కానీ ఆమె చావుకు నేను బాధ్యుడిని కాను. 351 00:24:37,583 --> 00:24:39,500 ఆమె నీతో ప్రేమలో పడినప్పుడే… 352 00:24:41,291 --> 00:24:44,333 తన డెత్ సర్టిఫికెట్ పైన తానే సంతకం చేసుకుంది. 353 00:24:46,083 --> 00:24:48,541 ఆమె చావుకు కారణం అంటూ ఎవరైనా ఉంటే… 354 00:24:50,000 --> 00:24:51,083 అది నువ్వే. 355 00:24:55,750 --> 00:24:57,041 అదే విషయం. 356 00:24:58,166 --> 00:25:01,333 నువ్వు నా భార్యను చంపావు, నాకు ప్రతీకారం కావాలి. 357 00:25:01,416 --> 00:25:03,208 -అయితే నన్ను చంపు. -నేను చంపుతాను. 358 00:25:03,666 --> 00:25:06,833 నేను నిన్ను చంపుతాను. తీరికగా. ఆనందిస్తూ. కావలసినంత సమయం తీసుకుంటాను. 359 00:25:06,916 --> 00:25:08,583 అప్పటి వరకు, దాని కోసం వేచి ఉండు. 360 00:25:10,666 --> 00:25:12,916 ఎందుకు వాడిని రెచ్చగొడుతున్నావు? 361 00:25:13,000 --> 00:25:14,333 అగ్నికి ఆజ్యం పోయడం ఎందుకు? 362 00:25:14,416 --> 00:25:16,000 కంగారు పడకు, జె కె. 363 00:25:16,083 --> 00:25:18,333 వాడు మనల్ని ఇక్కడ చంపడు. 364 00:25:19,000 --> 00:25:20,750 నాకు అది అర్ధమైంది. 365 00:25:21,125 --> 00:25:23,500 బాస్, వాళ్లను ఏమి చేద్దాం? వాళ్లను చంపేద్దామా? 366 00:25:26,208 --> 00:25:27,375 వాళ్లను ఇప్పుడు చంపలేము. 367 00:25:27,458 --> 00:25:30,000 భారత సైనికుల విషయంలో జులాంగ్ ఇప్పటికే మన పైన కోపంగా ఉన్నాడు. 368 00:25:31,000 --> 00:25:33,041 ఇప్పుడు ఏమైనా చేసామంటే, తను అడ్డం తిరుగుతాడు. 369 00:25:37,916 --> 00:25:41,750 పరిస్థితులు సర్దుకునే వరకు, వాళ్లను లోపల వేయి. వాళ్ల సంగతి తర్వాత చూసుకుందాం. 370 00:25:42,375 --> 00:25:43,333 సరే, బాస్. 371 00:25:48,625 --> 00:25:50,125 నీకు ఒక శుభవార్త చెప్పాలి. 372 00:25:50,208 --> 00:25:52,833 శ్రీకాంత్ పైన ఉన్న అన్ని అభియోగాలను తొలగించేసారు. 373 00:25:53,250 --> 00:25:55,791 నువ్వు పిల్లలను తీసుకుని ముంబై వెళ్లవచ్చు. 374 00:25:55,875 --> 00:25:58,291 పరిస్థితులు సద్దుమణిగే వరకు, 375 00:25:58,375 --> 00:26:00,750 మిమ్మల్ని టాస్క్ సంరక్షణలో ఉంచుతారు. 376 00:26:04,583 --> 00:26:06,750 శ్రీకాంత్ గురించి ఏమైనా తెలిసిందా? 377 00:26:08,250 --> 00:26:09,916 నేను తనను చేరుకోలేకపోతున్నాను. 378 00:26:15,625 --> 00:26:18,625 నేను తనతో పాటు తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నాను. 379 00:26:19,208 --> 00:26:21,958 సుచి, నువ్వు నమ్మకంతో ఉండు. 380 00:26:22,041 --> 00:26:22,958 నన్ను నమ్ము. 381 00:26:23,041 --> 00:26:24,041 తను తిరిగొస్తాడు. 382 00:26:24,125 --> 00:26:26,041 అతను మా అత్యుత్తమ ఏజెంట్లలో ఒకడు. 383 00:26:32,291 --> 00:26:33,375 నీకు తెలుసు, సలోని… 384 00:26:36,166 --> 00:26:39,666 శ్రీ నాకు మొదటి నుంచి అబద్ధం చెబుతూనే ఉన్నాడు. 385 00:26:40,750 --> 00:26:43,875 తన పని గురించి, తను ఉన్న చోటుల గురించి. 386 00:26:46,416 --> 00:26:48,416 కానీ ఈసారి నాకు నిజం తెలుసు. 387 00:26:50,333 --> 00:26:53,458 తను ఏ పని మీద వెళ్లాడో ఆ నిజం నాకు తెలుసు. 388 00:26:54,625 --> 00:26:57,083 ఇంతక ముందులా నాకు ఏమీ తెలియకపోతే, బాగుండేది. 389 00:26:57,166 --> 00:26:58,416 నాకు అబద్ధాలు చెప్పినప్పటిలా. 390 00:26:59,250 --> 00:27:02,958 బహుశా నిజం తెలియకుండా ఉండటమే మంచిది. 391 00:27:03,625 --> 00:27:06,291 ప్రతిరోజు, నేను అనుకుంటాను… 392 00:27:08,291 --> 00:27:12,125 ఏ క్షణమైనా, శ్రీకాంత్ తలుపు తెరుచుకుని వచ్చి 393 00:27:12,208 --> 00:27:15,375 ఎప్పటిలాగే తన పెద్ద కాకమ్మ కథ ఒకటి చెబుతాడని. 394 00:27:18,083 --> 00:27:20,791 అంతా బాగానే ఉందని నన్ను నమ్మించడానికి తను ప్రయత్నిస్తాడు. 395 00:27:27,333 --> 00:27:28,375 తనను నిజంగా మిస్ అవుతున్నా. 396 00:27:30,625 --> 00:27:32,083 నాకు తను తిరిగి కావాలి, సలోని. 397 00:27:38,708 --> 00:27:42,875 ప్రైమ్ టైమ్ వార్తలు భావిక్ కన్వర్‌తో 398 00:27:42,958 --> 00:27:45,708 మన్ భారత్ న్యూస్‌కు స్వాగతం. 399 00:27:45,791 --> 00:27:47,750 మీ కోసం మా దగ్గర బ్రేకింగ్ న్యూస్ ఉంది. 400 00:27:47,833 --> 00:27:50,708 మాకు విశ్వసనీయ సమాచారం ఉంది, బాసు ప్రభుత్వం 401 00:27:50,791 --> 00:27:53,833 రహస్యంగా ఒక రక్షణ ఒప్పందంపై సంతకం చేయబోతుందని. 402 00:27:54,541 --> 00:27:56,833 అవును. ఇంకా ఇది నిజమైతే, 403 00:27:56,916 --> 00:27:58,375 మనం ఒప్పుకోవాలి, 404 00:27:58,458 --> 00:28:01,208 పిరికి బాసు ఇలాంటి సాహసోపేతమైన చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి. 405 00:28:01,291 --> 00:28:04,291 అవును. ఎట్టకేలకు, ఆమె కొంత ధైర్యం చూపించింది. 406 00:28:04,375 --> 00:28:09,208 మర్చిపోకండి, మీరు మొదట ఈ వార్తను మా ఛానెల్‌లో విన్నారు. 407 00:28:20,541 --> 00:28:21,666 ప్లీజ్, కూర్చోండి. కూర్చోండి. 408 00:28:25,958 --> 00:28:28,333 ఏమి తీసుకుంటారు? టీ? కాఫీ? 409 00:28:28,416 --> 00:28:30,041 నాకు ఏమీ వద్దు, మేడమ్. థాంక్యూ. 410 00:28:30,125 --> 00:28:31,166 నాకు ఒక టీ. 411 00:28:32,833 --> 00:28:36,166 మీరు ఇంత తక్కువ సమయంలో నన్ను కలవడానికి వచ్చారు, చాలా ధన్యవాదాలు. 412 00:28:37,208 --> 00:28:38,458 ఇది నా దేశం కూడా. 413 00:28:39,125 --> 00:28:41,625 నా దేశానికి నా అవసరం ఎప్పుడు వచ్చినా, 414 00:28:41,708 --> 00:28:43,750 నేను అందుకు సిద్ధంగా ఉంటాను. ఎల్లప్పుడూ. 415 00:28:46,291 --> 00:28:49,000 కానీ మీరు యూకే పౌరసత్వం తీసుకున్నారని విన్నాను. 416 00:28:51,166 --> 00:28:52,375 అవును, నిజమే. 417 00:28:53,958 --> 00:28:56,083 కానీ నా మనసులో, నేను ఎప్పటికీ భారతీయుడినే. 418 00:28:58,208 --> 00:28:59,708 నేను మిమ్మల్ని అభినందించాలి. 419 00:28:59,791 --> 00:29:03,666 ప్రతిపక్షాల ద్వేషపూరిత ప్రచారాలు ఇంకా సోషల్ మీడియా ట్రోలింగ్ ఉన్నప్పటికీ, 420 00:29:03,750 --> 00:29:05,666 మీరు మీ విధానాలకు కట్టుబడి ఉన్నారు. 421 00:29:07,291 --> 00:29:09,291 మీడియా ఎప్పుడూ ఎవరికీ విధేయంగా ఉండదు. 422 00:29:10,000 --> 00:29:10,916 ముఖ్యంగా 423 00:29:11,416 --> 00:29:14,250 యూకే ఇంకా యుఎస్‌లలో నివసించే వాళ్లు కొనుగోలు చేసిన వారు. 424 00:29:16,833 --> 00:29:18,541 ఏదేమైనా, నేను 425 00:29:18,625 --> 00:29:21,291 ఈశాన్య ప్రాంతంలో శాంతి ఇంకా పురోగతి కోరుకున్నాను. 426 00:29:21,916 --> 00:29:23,625 కానీ, చూడండి, బలవంతంగా, 427 00:29:23,708 --> 00:29:27,000 నేను మీతో కూర్చుని ఒప్పందం చేసుకోవలసి వస్తుంది. 428 00:29:27,666 --> 00:29:30,458 సరే, మనం ఈ ఒప్పందాన్ని వేగంగా పూర్తి చేయాలి. 429 00:29:33,208 --> 00:29:38,041 ఎలాగో నాకు తెలియదు, కానీ ఈ వార్త మీడియాకు లీక్ అయింది. 430 00:29:38,708 --> 00:29:41,625 దీని గురించి చింతించకండి, మేడమ్. మీడియా ఎలా ఉంటుందో మీకు తెలుసు. 431 00:29:42,375 --> 00:29:44,500 ఒప్పందం ప్రకారం, నేను కలెక్టివ్‌తో ప్రక్రియను ప్రారంభించాను. 432 00:29:44,583 --> 00:29:48,916 వాళ్లు లాంఛనాలను ఆరంభించి వచ్చే వారంలోపు ఒప్పందాన్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నారు. 433 00:29:49,583 --> 00:29:52,708 ఎమ్ఓయు పైన సంతకం చేసాక, షిప్‌మెంట్‌లు ప్రారంభించవచ్చు. 434 00:29:53,916 --> 00:29:55,750 సరే, మంచిది. 435 00:29:56,375 --> 00:29:58,125 -థాంక్యూ. -థాంక్యూ, మేడమ్. 436 00:29:59,458 --> 00:30:00,291 మేడమ్? 437 00:30:08,958 --> 00:30:09,958 థాంక్యూ. 438 00:30:27,500 --> 00:30:29,125 ఎవరైనా మాకు మంచి నీళ్లు ఇవ్వండి! 439 00:30:30,000 --> 00:30:31,875 ఎవరైనా వింటున్నారా? 440 00:30:31,958 --> 00:30:33,291 దాహంతో చనిపోయేలా ఉన్నాను. 441 00:30:33,375 --> 00:30:34,875 హే! నోరుమూయి! 442 00:30:37,083 --> 00:30:39,541 ఛా, వీళ్లు మనల్ని జంతువులులా చూస్తున్నారు. 443 00:30:40,750 --> 00:30:42,000 మనం భలే ఇరుక్కున్నాం. 444 00:30:42,458 --> 00:30:44,791 టెమ్‌జెన్ మనల్ని ఇరికించాడు. 445 00:30:44,875 --> 00:30:46,500 -నాకు తెలియదు… -జె కె! 446 00:30:47,000 --> 00:30:48,000 మాట అదుపులో పెట్టుకో. 447 00:30:49,708 --> 00:30:52,041 టెమ్‌జెన్ చావడానికైనా సిద్ధపడతాడు కానీ మనల్ని మోసం చేయడు! 448 00:30:52,500 --> 00:30:53,500 అది నిజం. 449 00:30:53,583 --> 00:30:55,291 నాకు టెమ్‌జెన్ చిన్నప్పటి నుండి తెలుసు. 450 00:30:56,375 --> 00:30:57,375 ఇది టెమ్‌జెన్ పని కాదు. 451 00:30:58,583 --> 00:31:00,583 రుక్మానే టెమ్‌జెన్‌ను ఎరగా వాడుకున్నాడు. 452 00:31:00,958 --> 00:31:02,416 మనల్ని పట్టుకోవడానికి. 453 00:31:02,500 --> 00:31:04,291 అతను మనకోసం తన ప్రాణాలు త్యాగం చేసాడు! 454 00:31:04,375 --> 00:31:05,375 అర్ధమైందా? 455 00:31:05,916 --> 00:31:08,500 వాళ్లు అతన్ని చంపే ముందు హింస పెట్టకూడదని ఆశిస్తున్నాను. 456 00:31:08,583 --> 00:31:10,416 స్టీఫెన్, అతని తరపున, నన్ను క్షమించు. 457 00:31:10,500 --> 00:31:11,916 ఉలుపి, క్షమించు. 458 00:31:12,000 --> 00:31:14,000 క్షమించండి. క్షమించండి. 459 00:31:14,416 --> 00:31:15,958 ఏమి చేస్తున్నావు? 460 00:31:16,041 --> 00:31:17,458 మనం ఎంతగా క్షమాపణలు చెప్పిన, 461 00:31:17,541 --> 00:31:19,708 త్వరలోనే మనకూ టెమ్‌జెన్‌కు పట్టిన గతే పడుతుంది. 462 00:31:19,791 --> 00:31:21,583 నువ్వు కొంచెం సేపు నోరు మూసుకుంటావా? 463 00:31:22,875 --> 00:31:25,291 ఎప్పుడూ చాలా ప్రతికూలంగా ఉంటావు. 464 00:31:25,375 --> 00:31:27,750 సానుకూలంగా ఉండటం నీకు ఏమైనా కలిసొచ్చిందా? 465 00:31:27,833 --> 00:31:29,500 నువ్వూ మాతోపాటే ఇక్కడే ఉన్నావు చావడానికి. 466 00:31:29,583 --> 00:31:31,541 చనిపోతే, చనిపోతాం! 467 00:31:31,625 --> 00:31:33,000 అవును, నీకేం సమస్య? 468 00:31:33,083 --> 00:31:34,916 నువ్వు జీవితంలోని ఆనందాలను అనుభవించావు. 469 00:31:35,000 --> 00:31:36,166 నీకు భార్య పిల్లలు ఉన్నారు. 470 00:31:36,250 --> 00:31:38,208 దానికి ముందు, ఒక గర్ల్‌ఫ్రెండ్. ఆపై, విడాకులు. 471 00:31:38,291 --> 00:31:39,625 ఒంటరిగా చనిపోయేది ఎవరు? నేను. 472 00:31:39,958 --> 00:31:43,666 ఇప్పుడిప్పుడే డేటింగ్‌లో పురోగతి వస్తుంది, కానీ ఇంతలోనే అంతా అయిపోయింది. 473 00:31:44,458 --> 00:31:47,583 ఒంటరిగా జీవించడం, చనిపోవడం జీవితంలో అతిపెద్ద శాపం, తివారీ. 474 00:31:48,250 --> 00:31:50,041 నీ ఆరటనకు హద్దులు లేవు. 475 00:31:51,375 --> 00:31:55,208 ఇక్కడ మనం చావు అంచున ఉంటే, 476 00:31:55,291 --> 00:31:57,083 డేటింగ్ గురించి ఏడుస్తున్నావు? 477 00:31:57,166 --> 00:31:59,541 ఇక్కడి నుండి బయటపడే దారి వెతుకు. 478 00:32:10,041 --> 00:32:12,208 మేము నిన్ను పట్టుకోలేము అనుకున్నావా, టెమ్‌జెన్? 479 00:32:12,791 --> 00:32:15,375 నువ్వు వాళ్లను ఎప్పుడు ఎక్కడ కలిశావో మాకు తెలుసు. 480 00:32:16,041 --> 00:32:17,583 మేము నిన్ను అనుసరించాం, వెధవా! 481 00:32:19,416 --> 00:32:21,000 వీడిని ఏమి చేద్దాం? 482 00:32:21,833 --> 00:32:23,958 రుక్మా వీడిని ఒక ఉదాహరణగా చూపిస్తాడు. 483 00:32:27,166 --> 00:32:30,416 చియాంగ్ మాయ్ 484 00:33:15,375 --> 00:33:18,375 అదిగో పెట్రోల్ వ్యాన్ వెళ్తోంది, సరిగ్గా సమయానికి. 485 00:33:19,666 --> 00:33:22,750 వ్యాన్ వచ్చేలోపు మనకు కేవలం 18 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. 486 00:34:13,375 --> 00:34:14,208 వెళ్దాం పదండి. 487 00:34:22,333 --> 00:34:24,083 తివారీ, ఏమి జరుగుతుంది? 488 00:34:24,958 --> 00:34:26,458 హే, బెంజమిన్. 489 00:34:26,541 --> 00:34:27,416 స్టీఫెన్, బ్రదర్. 490 00:34:28,208 --> 00:34:30,125 -సరైన సమయానికి వచ్చావు. -అవును, బాస్. 491 00:34:30,208 --> 00:34:31,833 మీరంతా క్షేమంగా ఉన్నందుకు సంతోషం. 492 00:34:31,916 --> 00:34:33,958 స్టీఫెన్, ఏమి జరుగుతుంది? 493 00:34:34,708 --> 00:34:36,083 శ్రీకాంత్, ఇతను బెంజమిన్. 494 00:34:36,875 --> 00:34:39,250 మయన్మార్‌లో ఎమ్ సి ఎ -ఎస్ యూనిట్ కమాండర్. 495 00:34:39,333 --> 00:34:40,250 తాత ఎప్పుడూ చెప్పే వాడు 496 00:34:40,333 --> 00:34:43,250 ఎల్లప్పుడూ బ్యాకప్ ప్లాన్ ఉండాలని. ప్లాన్ బి. 497 00:34:43,666 --> 00:34:47,750 నేను వాళ్లకు చెప్పాను మేము 24 గంటల్లో తిరిగి రాకపోతే, 498 00:34:47,833 --> 00:34:49,375 మేము పట్టుబడినట్లే అని. 499 00:34:49,458 --> 00:34:52,000 మనల్ని కాపాడేందుకు ఒక యూనిట్ అప్పటికే అప్రమత్తంగా ఉంది. 500 00:34:52,875 --> 00:34:54,250 మనకు ఎక్కువ సమయం లేదు. 501 00:34:54,333 --> 00:34:56,958 తరువాతి గస్తీ 18 నిమిషాల్లో వస్తుంది. 502 00:34:57,458 --> 00:34:58,333 ప్లాన్ ఏంటి? 503 00:34:58,708 --> 00:35:01,375 ముందుగా, మనం మన సైనికులను విడిపించాలి. 504 00:35:01,458 --> 00:35:02,916 ఎందుకంటే రుక్మా మన ప్రభుత్వంతో 505 00:35:03,000 --> 00:35:05,375 బేరం ఆడటానికి ఉపయోగపడేది వాళ్లే. 506 00:35:05,458 --> 00:35:07,250 జె కె, స్టీఫెన్, 507 00:35:07,333 --> 00:35:10,208 మీరిద్దరూ మన సైనికులను తీసుకొని భారతదేశానికి సురక్షితంగా చేరుకోవాలి. 508 00:35:10,291 --> 00:35:11,541 మేము రుక్మాను అనుసరిస్తాం. 509 00:35:12,500 --> 00:35:14,000 శ్రీకాంత్, నేను ఉండి సహాయపడగలను. 510 00:35:14,083 --> 00:35:16,166 నువ్వు ఇప్పటికే చాలా చేసావు, స్టీఫెన్. 511 00:35:17,541 --> 00:35:19,625 ఇప్పుడు నీ జనానికి నీ అవసరం ఉంది. 512 00:35:20,833 --> 00:35:23,250 కంగారు పడకు, ఇక్కడ అంతా నేను చూసుకుంటాను. 513 00:35:47,833 --> 00:35:49,375 చాలా చలిగా ఉంది. 514 00:35:49,541 --> 00:35:50,875 నీ దగ్గర లైటర్ ఉందా? 515 00:35:50,958 --> 00:35:52,416 ఏంటి? 516 00:36:00,500 --> 00:36:01,791 విక్రమ్. 517 00:36:01,875 --> 00:36:02,833 శ్రీకాంత్. 518 00:36:08,500 --> 00:36:09,708 నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? 519 00:36:11,041 --> 00:36:12,375 మీరు నడవగలరా? 520 00:36:12,750 --> 00:36:14,750 మా పరిథితి బాలేదు. 521 00:36:14,833 --> 00:36:15,750 కాని మేము నెట్టుకొస్తా౦. 522 00:36:16,416 --> 00:36:17,250 సరే. 523 00:36:17,875 --> 00:36:20,041 వాళ్ల యూనిఫాంలు తీసేయండి. 524 00:36:20,125 --> 00:36:22,041 శ్రీకాంత్, ఏమి చెయ్యాలి అనుకుంటున్నావు? 525 00:36:22,125 --> 00:36:23,750 నేను రుక్మాను పట్టుకోవాలి. 526 00:36:23,833 --> 00:36:26,333 రుక్మా ఇక్కడ ఈ క్వార్టర్‌లో ఉండుండాలి. 527 00:36:26,791 --> 00:36:29,791 ప్రస్తుతం, మన మనుషులు గ్రామం నలుమూలలో బాంబులు పెడుతున్నారు. 528 00:36:29,875 --> 00:36:32,500 అవి పేలిన వెంటనే, అంతా గందరగోళం అలుముకుంటుంది. 529 00:36:32,583 --> 00:36:34,375 సైన్యం అంతా చెల్లాచెదురు అవుతుంది. 530 00:36:34,458 --> 00:36:37,708 బ్యాకప్ వచ్చే వరకు ఇది రుక్మాను ఒంటరిని చేస్తుంది. 531 00:36:37,791 --> 00:36:41,208 జులాంగ్ బ్యాకప్ రావడానికి దాదాపు 10 నిమిషాలు పడుతుంది. 532 00:36:41,291 --> 00:36:43,458 దానికి ముందే, మనం రుక్మాకు చేరుకోవాలి. 533 00:36:43,916 --> 00:36:45,583 స్టీఫెన్, జె కె, మీరు జాగ్రత్త. 534 00:36:45,666 --> 00:36:47,291 మిమ్మల్ని ఎవరూ గుర్తు పట్ట కూడదు. 535 00:36:47,375 --> 00:36:49,416 సరే. నువ్వు కూడా జాగ్రత్త. 536 00:36:49,500 --> 00:36:51,208 నువ్వు చనిపోకురా, వెధవా. 537 00:37:21,208 --> 00:37:23,291 స్టీఫెన్! వెళ్లండి, వెళ్లండి, వెళ్లండి! 538 00:37:41,625 --> 00:37:43,208 -ఏమైంది? -నాకు తెలియదు, సార్. 539 00:37:45,125 --> 00:37:46,916 వీళ్లు ఎందుకు అటు వైపు పరిగెత్తుతున్నారు? 540 00:37:47,000 --> 00:37:49,291 -గ్రామం పైన దాడి జరిగింది. -ఏంటి? 541 00:37:51,208 --> 00:37:52,500 వెళ్లి శ్రీకాంత్ తివారీని చూడు. 542 00:37:53,041 --> 00:37:55,333 శ్రీకాంత్ తివారీ ఇంకా తన మనుషులు పారిపోయారు. 543 00:37:56,541 --> 00:37:57,666 మరి భారత సైనికులు? 544 00:37:58,750 --> 00:38:00,875 అది తెలుసుకోమని మనుషులను పంపాను. 545 00:38:04,041 --> 00:38:06,541 నాకు ఏదైనా తెలిసిన వెంటనే నీకు తెలియజేస్తాను, బ్రదర్. 546 00:38:07,916 --> 00:38:09,541 ఛ, జులాంగ్ నన్ను చంపేస్తాడు. 547 00:38:10,250 --> 00:38:12,708 మీరంతా ఏమి చేస్తున్నారు? నాకు బ్యాకప్ కావాలి. 548 00:38:13,000 --> 00:38:14,583 పది నిమిషాలలో బ్యాకప్ పంపిస్తాము. 549 00:38:15,166 --> 00:38:16,000 త్వరగా. 550 00:38:18,541 --> 00:38:21,416 మనపై దాడి చేసింది ఎవరో తెలుసుకున్నావా? 551 00:38:21,500 --> 00:38:23,708 రుక్మా బందీలు తప్పించుకున్నారు, సార్. 552 00:38:23,833 --> 00:38:25,416 చూస్తుంటే, 553 00:38:25,500 --> 00:38:28,916 బందీలను విడిపించడానికి బయట బృందం గ్రామంలోకి చొరబడినట్లుంది. 554 00:38:29,000 --> 00:38:31,250 ఖచ్చితంగా, వాళ్లే మన పైన దాడి చేస్తున్నారు. 555 00:38:31,333 --> 00:38:32,833 ఆ వెధవ రుక్మా. 556 00:39:03,458 --> 00:39:04,333 ఉలుపి! 557 00:39:04,916 --> 00:39:05,750 శ్రీకాంత్! 558 00:39:06,791 --> 00:39:07,625 అంతా బాగానే ఉందా? 559 00:39:07,708 --> 00:39:09,750 వాళ్లు తప్పించుకున్నారు. మిగిలింది మనం మాత్రమే. 560 00:39:09,833 --> 00:39:10,708 కానీ కంగారు పడకండి, 561 00:39:10,791 --> 00:39:12,541 ఇక్కడ మేము చూసుకుంటాం, మీరు వెళ్లండి. 562 00:39:12,625 --> 00:39:13,708 సరే, పదండి. 563 00:39:13,791 --> 00:39:15,416 ఇక్కడి నుండి బయటపడే దారి వెతుకు, సరేనా? 564 00:39:15,500 --> 00:39:16,333 సరే. 565 00:39:16,416 --> 00:39:17,416 ఆమెకు రక్షణగా ఉండు. 566 00:39:22,416 --> 00:39:24,125 వెళ్ళు! 567 00:39:35,583 --> 00:39:39,000 -రుక్మా? -హా, చెప్పు. 568 00:39:39,083 --> 00:39:41,750 ఆ భారత సైనికులు సెల్ లోపల లేరు. 569 00:39:41,833 --> 00:39:43,083 వాళ్లు పారిపోయారు. 570 00:39:46,625 --> 00:39:47,750 దొంగనాకొడుకు! 571 00:39:50,583 --> 00:39:51,458 అక్కడి నుండి వచ్చేయి. 572 00:39:52,708 --> 00:39:54,291 రెడీ అవ్వండి, మనం వెళ్లిపోవాలి. 573 00:40:09,416 --> 00:40:12,583 పదండి. జులాంగ్ మనల్ని పట్టుకునే లోపు మనం గ్రామం విడిచి వెళ్లాలి. 574 00:40:56,500 --> 00:40:57,875 ఇక్కడి నుండి వెళ్లిపోదాం. 575 00:41:13,916 --> 00:41:15,083 వాళ్ల బ్యాకప్ వచ్చింది. 576 00:41:15,166 --> 00:41:16,000 ఏంటి? 577 00:41:16,083 --> 00:41:18,333 వాళ్ల బ్యాకప్ బెటాలియన్ వచ్చేసింది. మీరు వెంటనే వచ్చేయండి! 578 00:41:18,416 --> 00:41:21,083 శ్రీకాంత్, విక్రమ్, బ్యాకప్ యూనిట్ వస్తోంది. 579 00:41:21,166 --> 00:41:23,250 మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 580 00:41:23,958 --> 00:41:25,083 శ్రీకాంత్, మనం వెళ్లాలి. 581 00:41:47,791 --> 00:41:49,166 రండి, పదండి! పదండి. 582 00:41:49,250 --> 00:41:51,083 జులాంగ్ మనుషులు వస్తున్నారు. 583 00:41:51,166 --> 00:41:52,000 వెళ్దాం పదండి. 584 00:41:56,458 --> 00:41:58,375 శ్రీకాంత్, ఎక్కడికి వెళ్తున్నావు? 585 00:41:58,458 --> 00:41:59,708 నేను రుక్మాను పట్టుకోవాలి. 586 00:41:59,791 --> 00:42:01,708 నీతు మతి పోయిందా? బ్యాకప్ వచ్చేస్తుంది. 587 00:42:01,791 --> 00:42:05,041 -వెళ్దాం. -నాకు రుక్మా కావాలి! 588 00:42:05,125 --> 00:42:09,250 శ్రీకాంత్, నువ్వు నాతో రా, లేదా నేను నీతో వస్తాను. అర్థమైందా? 589 00:42:09,333 --> 00:42:11,000 నిన్ను మాత్రం ఒంటరిగా వెళ్లనివ్వను. 590 00:42:16,875 --> 00:42:19,166 -సరే, పదా. -సరే. 591 00:42:32,000 --> 00:42:34,000 శ్రీకాంత్? ఫక్! 592 00:42:55,916 --> 00:42:56,750 రుక్మా. 593 00:43:03,333 --> 00:43:05,083 ఎక్కడకు పారిపోతున్నావు, నాకొడకా? 594 00:43:05,916 --> 00:43:07,375 నేను నడుస్తున్నాను, చెత్తనాయాలా. 595 00:43:08,833 --> 00:43:10,208 నువ్వు నా వెంట ఎందుకు పడుతున్నావు? 596 00:43:10,291 --> 00:43:11,750 నేను ఏమన్నా నీకు అప్పు ఉన్నానా, రా? 597 00:43:15,000 --> 00:43:16,000 ఫక్! 598 00:45:07,083 --> 00:45:08,666 ఆగు! 599 00:45:24,791 --> 00:45:27,708 బేస్ 33, కమ్ ఇన్. 600 00:45:29,208 --> 00:45:30,333 బేస్ 33 వింటుంది చెప్పండి. 601 00:45:30,416 --> 00:45:33,375 నేను ఎన్ఐఎ నుండి జె కె తల్పాడేని. ఐడీ 5495. 602 00:45:33,458 --> 00:45:36,666 లోపలికి ప్రవేశించడానికి అనుమతి కావాలి. నాతో పాటు భారత సైనికులు ఉన్నారు. ఓవర్. 603 00:45:41,708 --> 00:45:43,416 బేస్ కమాండర్ కోసం వేచి ఉండండి, సార్. 604 00:46:55,041 --> 00:46:56,666 వాళ్లను రానివ్వండి. అది మన వాహనమే. 605 00:46:58,583 --> 00:46:59,708 రండి, రండి, రండి. 606 00:47:00,583 --> 00:47:01,833 వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు! 607 00:47:01,916 --> 00:47:02,750 సార్. 608 00:47:08,333 --> 00:47:09,916 అందరు సైనికులు వచ్చారా? 609 00:47:10,000 --> 00:47:11,500 ఇంకొక ఇద్దరు ఉండిపోయారు. 610 00:47:14,375 --> 00:47:16,250 ఇక్కడ ఇద్దరు పేషంట్లు ఉన్నారు, త్వరగా రండి. 611 00:47:21,958 --> 00:47:26,125 హైటెక్ ఆయుధాల ఒప్పందం అప్పటినుండి ఉద్రిక్తతలు ఎక్కువ అయ్యాయి. 612 00:47:26,208 --> 00:47:30,791 భారతదేశం-మయన్మార్ సరిహద్దు వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు. 613 00:47:30,875 --> 00:47:32,916 ఇప్పుడు, మిగిలి ఉన్న ప్రశ్న ఏంటంటే… 614 00:47:33,000 --> 00:47:35,250 యుద్ధం రాబోతుందా? 615 00:48:28,833 --> 00:48:30,291 హే, తెరవండి! తెరవండి! 616 00:48:30,375 --> 00:48:31,666 రానివ్వండి. 617 00:48:36,500 --> 00:48:38,791 -తివారీ? -తను రుక్మా వెంటపడ్డాడు. 618 00:48:40,291 --> 00:48:41,125 ఛా! 619 00:52:06,250 --> 00:52:08,250 సబ్‌టైటిల్ అనువాద కర్త సందీప్ చుండి 620 00:52:08,333 --> 00:52:10,333 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశా౦తి ఈవని