1 00:00:00,418 --> 00:00:01,793 "రీచర్"లో ఇంతకుముందు… 2 00:00:01,794 --> 00:00:03,586 ఆమె ఆనాకు అడ్రస్ పంపింది. 3 00:00:03,587 --> 00:00:05,380 మొదటి అంతస్తు ఒక పాడుబడిన రెస్టారెంట్. 4 00:00:05,381 --> 00:00:07,257 అందులో ఏవో మరమత్తులు జరుగుతున్నట్టు ఉన్నాయి. 5 00:00:07,258 --> 00:00:08,551 అక్కడికే మనము తరువాత వెళ్ళేది. 6 00:00:10,302 --> 00:00:12,137 నా కారులో తుపాకీ గాయమయిన అతను ఉన్నాడు! 7 00:00:12,138 --> 00:00:13,596 రస్సెల్ ప్లమ్‌ను చూడు. 8 00:00:13,597 --> 00:00:15,890 తనను లైబ్రరీలో వదిలేసినందుకు నన్ను క్షమించమని చెప్పు. 9 00:00:15,891 --> 00:00:20,103 మా అక్క చనిపోయిన రాత్రి, తన దగ్గర దశాబ్దాల క్రితం నాటి పాత ఫోటో ఉన్నపెన్ డ్రైవ్ ఉంది. 10 00:00:20,104 --> 00:00:22,689 జనరల్ పుత్రా జనరల్ పుత్రా మనిద్దరితో ఫోటో దిగాలనుకుంటున్నారు. 11 00:00:22,690 --> 00:00:25,483 వెనుక తెల్లబోర్డు అస్పష్టంగా ఉంది. 12 00:00:25,484 --> 00:00:28,987 కొత్తగా అభివృద్ధి చేసిన ఏఐ మసకబారిన వివరాలను సైతం స్పష్టంగా మారుస్తుంది. 13 00:00:28,988 --> 00:00:30,113 అది పనిచేస్తోంది. 14 00:00:30,114 --> 00:00:33,367 అందులో మారణహోమాన్ని సృష్టించగల రసాయన ఆయుధానికి సంబంధించిన ఫార్ములా ఉంది. 15 00:00:34,285 --> 00:00:37,620 టైమ్స్ స్క్వేర్ వంటి ప్రాంతంలో ఒకరు ఆ పదార్థాన్ని శరీరానికి అమర్చుకుని 16 00:00:37,621 --> 00:00:39,664 ఆత్మాహుతి దాడికి పాల్పడితే, 10వీధుల జనం చనిపోతారు. 17 00:00:39,665 --> 00:00:41,291 వేలాది మందిని చంపేందుకు సరిపడా చెయ్. 18 00:00:41,292 --> 00:00:45,003 లైలా డ్రైవ్‌ను రేపు ఉదయం 10 గంటలకు డార్క్ వెబ్‌లో వేలంపాటకు పెడుతుంది. 19 00:00:45,004 --> 00:00:47,255 అది పని చేస్తుందని నిరూపణకు ఈరాత్రే చంపబోతున్నారు. 20 00:00:47,256 --> 00:00:49,924 జనరల్ పుత్రాను డెల్టా వెంబడించి చంపిందని చెప్పినప్పుడు, 21 00:00:49,925 --> 00:00:51,801 అతనిని కాల్చింది నేనే. 22 00:00:51,802 --> 00:00:54,597 తనను తాను అమీషా అని పిలుచుకునే ఆమె నన్ను చూసింది. 23 00:00:55,181 --> 00:00:56,931 వాళ్ళిక్కడ దాడి చేయబోతున్నారు. నేనున్నచోట. 24 00:00:56,932 --> 00:00:58,057 ఇది ఇప్పుడే జరుగుతుంది. 25 00:00:58,058 --> 00:01:01,019 వాళ్ళకు మనకు తెలుసని తెలియదు. దాడిని నిరోధించడమే మనకున్న అవకాశం. 26 00:01:01,020 --> 00:01:02,229 ఎలా? 27 00:01:23,375 --> 00:01:24,751 ఆగు, వెధవ! 28 00:01:24,752 --> 00:01:26,378 అస్సలు కదలకు! 29 00:01:28,464 --> 00:01:29,381 ఎక్కు! 30 00:01:30,466 --> 00:01:31,342 పదండి! 31 00:01:36,972 --> 00:01:38,223 ఏమి జరిగింది? 32 00:01:38,224 --> 00:01:40,433 సాంప్సన్ ఆ బాంబర్‌ను పట్టుకుని నీళ్ళల్లోకి దూకేశాడు. 33 00:01:40,434 --> 00:01:42,728 నీళ్ళు ఆ విషపదార్థాన్ని గాల్లోకి వ్యాపించకుండా చేశాయి. 34 00:01:43,813 --> 00:01:44,730 సాంప్సన్ చనిపోయారు. 35 00:01:45,564 --> 00:01:46,523 ఛ. 36 00:01:46,524 --> 00:01:48,191 అతను చాలామంది ప్రాణాలు కాపాడాడు. 37 00:01:48,192 --> 00:01:49,275 తాత్కాలికంగా. 38 00:01:49,276 --> 00:01:51,986 అది పని చేస్తుంది అని చూసేవరకూ ఎవరూ అది బాంబ్ అని నమ్మరు. 39 00:01:51,987 --> 00:01:53,363 లైలా, అమీషా మళ్ళీ ప్రయత్నిస్తారు. 40 00:01:53,364 --> 00:01:54,697 ఎక్కిడో మనకు తెలియదు. 41 00:01:54,698 --> 00:01:57,283 మనము అనుకున్నట్టుగా, రేపు ఉదయం రద్దీ ప్రయాణ సమయం. 42 00:01:57,284 --> 00:01:58,952 బహుశా ఇంకేదైనా కావచ్చు. 43 00:01:58,953 --> 00:02:00,829 నాకు తెలియదు, కానీ అది త్వరలోనే జరుగుతుంది. 44 00:02:00,830 --> 00:02:02,455 మనము ఎవరికైనా చెప్పాలి. 45 00:02:02,456 --> 00:02:04,749 ఎవరికి? వాళ్ళు దీనికి మనల్ని నిందిస్తారు. 46 00:02:04,750 --> 00:02:06,918 మనము ఈ బాంబు దాడి జరిగిన చోట ఉన్నాము, అక్కడికి 47 00:02:06,919 --> 00:02:08,878 పోలీసులను అనవసరంగా పంపించాక, మనము పారిపోదామా? 48 00:02:08,879 --> 00:02:10,755 అది దృష్టి మళ్ళించడానికి చేశామనుకుంటారు. 49 00:02:10,756 --> 00:02:12,091 మనము ఈ వ్యాన్‌ను వదిలేయాలి. 50 00:02:14,260 --> 00:02:15,636 ఒక రద్దీ రెస్టారెంట్ చూడండి. 51 00:02:25,396 --> 00:02:29,567 మేడం, రెండవ దాడి జరిగే అవకాశం ఉన్నందు వలన, మిమ్మల్ని ఇక్కడనుండి తీసుకెళ్ళాలి. 52 00:02:34,613 --> 00:02:36,866 కార్యక్రమాన్ని వీడియో తీస్తున్న ఒక బృందం అక్కడ ఉంది. 53 00:02:37,575 --> 00:02:40,494 అది పోలీసులు స్వాధీనం చేసుకునే లోపు నేను అందులో ప్రతి ఫ్రేమ్‌ను చూడాలి. 54 00:02:42,371 --> 00:02:45,916 మనము ఎవరిని నమ్మవచ్చో తెలియదు, దీన్ని ఎవరినీ కప్పిపుచ్చేయనీయను. 55 00:02:48,127 --> 00:02:49,670 జాన్‌ను ఎవరు చంపారో మనము కనిపెట్టి… 56 00:02:52,047 --> 00:02:53,966 వాళ్ళకు తగిన శిక్ష పడేలా చేస్తాము. 57 00:03:14,069 --> 00:03:15,486 చాలా సమయం అయింది. 58 00:03:15,487 --> 00:03:16,947 నాకు అతను ఇది చేయడం నచ్చలేదు. 59 00:03:18,365 --> 00:03:22,660 అతను అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం తక్కువ. చిన్న పట్టణం వాడైనా, సమర్థుడు. 60 00:03:22,661 --> 00:03:24,954 లైలా ఇంకా ఆమీషా లేదా వాళ్ళ పేర్లు ఏమైనా గానీ, 61 00:03:24,955 --> 00:03:26,539 అతను వాళ్ళను చంపాలనుకోవడం తెలుసా? 62 00:03:26,540 --> 00:03:28,959 మంచిది. వాళ్ళు లేకపోతే ప్రపంచం బాగుంటుంది. 63 00:03:30,586 --> 00:03:33,796 అవును, అంటే, వాళ్ళు అందుకు అర్హులైనా సరే, ఒకరి ప్రాణం తీశాక 64 00:03:33,797 --> 00:03:36,341 తిరిగి మేఫీల్డ్‌కు వెళ్ళడం కష్టం. 65 00:03:36,342 --> 00:03:40,345 వాళ్ళు ఆనా ఇంకా బెన్‌ను చంపేశారు. వాళ్ళు అతని ప్రాణం కూడా తీయకూడదు. 66 00:03:40,346 --> 00:03:42,056 అతను ఇందులో భాగం కావాలని నేను అనుకోలేదు. 67 00:03:44,058 --> 00:03:44,892 అది అతనే. 68 00:03:55,069 --> 00:03:58,488 మంచిది తెచ్చావు. ఎక్కువగా కనిపించే కారు, ముదురు రంగు. 69 00:03:58,489 --> 00:03:59,530 మనల్ని ఎవరూ గమనించరు. 70 00:03:59,531 --> 00:04:01,783 నేను మంచి కారు దొంగను కావడం సంతోషంగా ఉంది. 71 00:04:01,784 --> 00:04:02,701 డీ.సీ.కి పద. 72 00:04:04,119 --> 00:04:05,036 ప్లమ్ ఇంటికా? 73 00:04:05,037 --> 00:04:07,705 ఫెడ్స్, స్థానిక పోలీసులు ఇప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటారు. 74 00:04:07,706 --> 00:04:10,291 ప్లమ్ ఆసుపత్రిలో ఉన్నాడు. మనము తిరిగి వెళ్ళడానికి కారణం లేదు. 75 00:04:10,292 --> 00:04:11,960 ఎవరూ వెతకాలని అనుకోని చోటు అది. 76 00:04:11,961 --> 00:04:13,128 70 కంటే తక్కువ వేగంతో వెళ్ళు. 77 00:04:13,837 --> 00:04:16,674 - మనల్ని ఆపితే, సమస్యలో పడతాము. - అలాగే. 78 00:04:23,055 --> 00:04:27,558 గంటకు కొన్ని అంగుళాల వర్షపాతం, రాత్రి సమయంలో ఇంకా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 79 00:04:27,559 --> 00:04:30,395 తుఫాను వ్యవస్థలో అత్యధిక సంఖ్యలో 80 00:04:30,396 --> 00:04:32,563 పిడుగులు పడటాన్ని కూడా గమనిస్తున్నాము. 81 00:04:32,564 --> 00:04:35,858 ఈ తుఫాను నగరానికి సమీపిస్తున్న కొద్దీ పిడుగుల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంది. 82 00:04:35,859 --> 00:04:38,611 మేము ఈ సాయంత్రం పొడువునా తాజా సమాచారం అందిస్తూనే ఉంటాము. 83 00:04:38,612 --> 00:04:42,783 ఈ రాత్రికి అసాధారణంగా బలంగా ఉన్న వేసవి తుఫానును నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటాము. 84 00:04:43,575 --> 00:04:44,575 ఛ. 85 00:04:44,576 --> 00:04:48,121 ఇప్పుడే అందిన వార్త. నార్త్ కరోలినా ప్రతినిధి ఇంకా ఇటీవల అధ్యక్ష పదవికి 86 00:04:48,122 --> 00:04:52,166 తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన సాంప్సన్ మరణానికి కారణమైన దాడిపై మరిన్ని వివరాలు. 87 00:04:52,167 --> 00:04:53,084 ఛ. 88 00:04:53,085 --> 00:04:55,753 నదీతీరం వద్ద జరిగిన ఫీడ్ అమెరికా కార్యక్రమాన్ని 89 00:04:55,754 --> 00:04:59,799 చిత్రీకరిస్తున్న ఒక కెమెరా బృందం కాంగ్రెస్‌మాన్ సాంప్సన్ 90 00:04:59,800 --> 00:05:02,677 ఆత్మాహుతి బాంబర్‌ను నీటిలోకి తోసి, అనేక మంది ప్రాణాలను రక్షించేందుకు 91 00:05:02,678 --> 00:05:06,264 తన ప్రాణాలను అర్పించిన దృశ్యాలను రికార్డ్ చేసింది. 92 00:05:06,265 --> 00:05:08,976 ఈ వీడియోలో కలవరపెట్టే దృశ్యాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నాము. 93 00:05:17,026 --> 00:05:19,444 దివంగత కాంగ్రెస్‌మాన్ సాంప్సన్ సతీమణి, ఎల్స్‌పెత్… 94 00:05:19,445 --> 00:05:20,528 గుర్తుతెలియని బాంబర్ 95 00:05:20,529 --> 00:05:22,947 …ఈ వ్యక్తి గురించి లేదా అతని సహచరుల గురించి 96 00:05:22,948 --> 00:05:26,451 ఎలాంటి సమాచారం ఉన్నా, దయచేసి కాంగ్రెస్‌మాన్ సాంప్సన్ 97 00:05:26,452 --> 00:05:29,787 భద్రతా అధికారిని ఈ నంబర్ ద్వారా నేరుగా సంప్రదించాలని కోరుతున్నారు. 98 00:05:29,788 --> 00:05:31,414 పాస్‌పోర్ట్ వాబెరి - టోమాస్ - జిబౌటి 99 00:05:31,415 --> 00:05:33,083 "టోమాస్ వాబెరి." 100 00:06:10,621 --> 00:06:11,538 సరే. 101 00:06:16,001 --> 00:06:16,835 ఛ. 102 00:06:18,295 --> 00:06:19,254 సరే. 103 00:06:30,974 --> 00:06:32,141 ఏంటది? 104 00:06:32,142 --> 00:06:33,226 జరగండి. 105 00:06:33,227 --> 00:06:34,812 ఆయనను పడుకోబెట్టడానికి సాయం చేయండి. 106 00:06:36,772 --> 00:06:39,942 నీకు ఇప్పుడే సర్జరీ జరిగింది. నువ్వు అసలు ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నావు? 107 00:06:46,573 --> 00:06:47,449 పైకి. 108 00:06:49,827 --> 00:06:51,245 నువ్వు ఎవరికి కాల్ చేయాలని చూశావు? 109 00:06:53,997 --> 00:06:55,998 నేను ఈ విషయంలో తప్పు పక్షాన లేను. 110 00:06:55,999 --> 00:06:58,709 జేకబ్ మెరిక్ నిన్ను చూసి వెళ్ళమని నాకు చెప్పాడు. 111 00:06:58,710 --> 00:07:00,711 నిన్ను లైబ్రరీలో వదిలేసినందుకు క్షమించమన్నాడు. 112 00:07:00,712 --> 00:07:02,172 దాని అర్థం ఏదైనా సరే. 113 00:07:03,257 --> 00:07:04,133 ఏమి జరుగుతోంది? 114 00:07:05,968 --> 00:07:08,177 టోమాస్ వాబెరి. 115 00:07:08,178 --> 00:07:09,512 అతనికి కాల్ చేయాలనుకున్నావా? 116 00:07:09,513 --> 00:07:15,769 కాదు, అతను… ఆత్మాహుతి బాంబర్. 117 00:07:18,772 --> 00:07:22,567 - అది ఖచ్చితమా? - ఖచ్చితంగా చెబుతున్నాను. 118 00:07:22,568 --> 00:07:24,820 - సరే, ఇక్కడ నుంచి అది నేను చూసుకుంటాను. - సరే. 119 00:07:25,988 --> 00:07:27,072 నువ్వు బాగా చేశావు, ప్లమ్. 120 00:07:42,880 --> 00:07:43,714 ఎవరూ లేరు! 121 00:07:45,257 --> 00:07:46,091 ఎవరూ లేరు! 122 00:07:46,633 --> 00:07:48,009 - ఎవరూ లేరు! - ఛ. 123 00:07:48,010 --> 00:07:49,761 ఎవరూ లేరు! 124 00:07:53,390 --> 00:07:54,600 ఛ. 125 00:08:03,609 --> 00:08:04,859 డాకర్టీ, ఏమి జరిగింది? 126 00:08:04,860 --> 00:08:07,653 మీ వాడు ప్లమ్ మాకు సాంప్సన్‌ను చంపిన వ్యక్తి గురించి చెప్పాడు. 127 00:08:07,654 --> 00:08:08,905 రస్సెల్ బాగానే ఉన్నాడా? 128 00:08:08,906 --> 00:08:10,907 అతను మత్తులో ఉన్నాడు కానీ బతికే ఉన్నాడు. 129 00:08:10,908 --> 00:08:12,408 ఆ బాంబర్ టోమాస్ వాబెరి పేరు 130 00:08:12,409 --> 00:08:15,286 మాకు చెప్పడానికని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. 131 00:08:15,287 --> 00:08:17,788 అది దర్యాప్తు చేశాము. అతను దిగాక కారును అద్దెకు తీసుకున్నాడు. 132 00:08:17,789 --> 00:08:21,667 రెంటల్ ఏజెన్సీ జీపీఎస్ ద్వారా అది ఒక గోదాము దగ్గర ఉన్నట్లు గుర్తించింది. 133 00:08:21,668 --> 00:08:24,212 కారు ప్రాంగణంలో ఉంది, కానీ ఆ చోటు ఖాళీగా ఉంది. 134 00:08:24,213 --> 00:08:25,755 వాళ్లు అక్కడ వదిలి వెళ్లింది ఒక్కటే 135 00:08:25,756 --> 00:08:29,550 లోపల ఒక చనిపోయిన పిల్లాడి శవం ఉన్న సీల్ చేసిన 45-గ్యాలన్ డ్రమ్ మాత్రమే. 136 00:08:29,551 --> 00:08:31,385 అలాంటిది ఎప్పుడూ చూడలేదు. 137 00:08:31,386 --> 00:08:32,970 వాళ్ళు ఆ విషాన్ని అతనిపై పరీక్షించారు. 138 00:08:32,971 --> 00:08:34,680 వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనే అధారం ఏదైనా? 139 00:08:34,681 --> 00:08:36,807 వాబెరి టికెట్ కొన్న క్రెడిట్ కార్డుతోనే, 140 00:08:36,808 --> 00:08:39,769 ఈ రాత్రికి రాత్రంతా ప్రయాణించే విమానానికి ఇంకో 13 టికెట్లు బుక్ చేశారు. 141 00:08:39,770 --> 00:08:41,688 రెండు ఫస్ట్ క్లాసువి, 11 కోచ్‌వి. 142 00:08:42,356 --> 00:08:44,440 లైలా ఇంకా అమీషా ఫస్ట్ క్లాసులో వెళతారు. 143 00:08:44,441 --> 00:08:47,526 మిగిలిన 11 మంది, వారిలో ఒక కంప్యూటర్ నిపుణుడు, ఒక రసాయన శాస్త్రవేత్త, 144 00:08:47,527 --> 00:08:49,528 బనియన్‌కు పేలుడు పదార్థాలు అమర్చే నిపుణుడేమో. 145 00:08:49,529 --> 00:08:51,155 మిగిలిన వాళ్ళు శిక్షణ పొందిన హంతకులు. 146 00:08:51,156 --> 00:08:53,366 పరిస్థితులు అదుపు తప్పాయని అదనపు బలగాలను దించారు. 147 00:08:53,367 --> 00:08:55,660 వాళ్ళు ఏ పేర్లతో ప్రయాణం చేయబోతున్నారో కనుగొంటున్నాము. 148 00:08:55,661 --> 00:08:57,662 ఫిలడెల్ఫియా విమానాశ్రయంలో అందరూ పనిచేస్తున్నారు. 149 00:08:57,663 --> 00:08:58,580 వాళ్ళు రారు. 150 00:08:59,456 --> 00:09:01,290 - ఎందుకని? - దాడి విఫలమైంది. 151 00:09:01,291 --> 00:09:03,751 వాళ్ళ రసాయన ఆయుధాలు పని చేస్తాయని ఆ బిడ్డర్లకు నిరూపించలేదు. 152 00:09:03,752 --> 00:09:06,170 డెలావేర్‌లోని చేపకు అది చెప్పు. 153 00:09:06,171 --> 00:09:08,422 అది జాన్ సాంప్సన్‌కు చెబితే అంతకన్నా బాగుంటుంది. 154 00:09:08,423 --> 00:09:10,758 నన్ను నమ్ము, ఈ వెధవలు ఆ విషయాన్ని నిరూపించారు. 155 00:09:10,759 --> 00:09:12,885 బహిరంగ ప్రదేశాల్లో కూడా అత్యంత ప్రాణాంతకంగా పనిచేసే 156 00:09:12,886 --> 00:09:16,138 ఒక రసాయన ఆయుధాన్ని ప్రదర్శించడమే వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు ఎక్కడికీ వెళ్ళరు. 157 00:09:16,139 --> 00:09:17,723 వాళ్ళు వచ్చినదానిని పొందారు. 158 00:09:17,724 --> 00:09:20,893 వాళ్ళు ఇక చేయాల్సింది, ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్లి, డబ్బులు తీసుకోవడమే. 159 00:09:20,894 --> 00:09:23,020 వాళ్ళు విమానాశ్రయానికి రాగానే, మేము అక్కడ ఉంటాము. 160 00:09:23,021 --> 00:09:25,940 వాళ్ళను కస్టడీలోకి తీసుకునేవరకు మీరు కనిపించకుండా ఉండండి. 161 00:09:25,941 --> 00:09:28,526 కాంగ్రెస్‌మాన్ పేలిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు. 162 00:09:28,527 --> 00:09:32,656 నువ్వు వాళ్ళకు పని చేస్తున్నావని అందరూ అనుకుంటున్నారు. హీరో కావాలని చూడకు. 163 00:09:37,661 --> 00:09:39,912 లైలా ఇంకా అమీషా పారిపోరని ఖచ్చితంగా చెప్పగలవా? 164 00:09:39,913 --> 00:09:40,913 చాలా ఖచ్చితంగా. 165 00:09:40,914 --> 00:09:43,541 మనము వాళ్ళను కనుగొనాలి. ఎందుకంటే పోలీసులు చూడడం లేదు కనుక. 166 00:09:43,542 --> 00:09:44,835 వాళ్ళు ఎక్కడైనా ఉండవచ్చు. 167 00:09:46,503 --> 00:09:49,672 ఎక్కడైనా కాదు. వాళ్ళకు విషం తయారు చేసేందుకు ఒక చోటు కావాలి. 168 00:09:49,673 --> 00:09:51,716 వాళ్ళు త్వరగా మారగలిగే చోటు. 169 00:09:51,717 --> 00:09:53,343 వాళ్ళు వెళతారని ఎవరూ ఊహించని చోటు. 170 00:09:54,511 --> 00:09:55,512 ఛ. 171 00:09:57,431 --> 00:09:59,098 వాళ్ళు మనము చేస్తున్నదే చేస్తున్నారు. 172 00:09:59,099 --> 00:10:01,435 పోలీసులు చూసిన చోటుకే తిరిగి వెళుతున్నారు. 173 00:10:02,144 --> 00:10:04,855 - ఖాళీ రెస్టారెంట్ భవనమా? - వెనుకకు తిప్పు. 174 00:10:39,848 --> 00:10:42,976 మొదటి బ్యాచ్ బాగానే ఉంది. మరొక గంటలో మనకు కావాల్సింది పొందుతాము. 175 00:10:43,727 --> 00:10:44,561 మంచిది. 176 00:10:45,312 --> 00:10:46,772 అమీషాను నిరాశపరచకు, సరేనా? 177 00:11:08,668 --> 00:11:10,544 {\an8}ఒక గంట. 178 00:11:10,545 --> 00:11:11,462 {\an8}ఏదైనా తెలిసిందా? 179 00:11:11,463 --> 00:11:16,842 {\an8}నగరానికి 25 మైళ్ళ దూరంలో పంటలకు పిచికారీ చేసే విమాన అద్దె కేంద్రం ఉంది. 180 00:11:16,843 --> 00:11:18,386 {\an8}మన అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. 181 00:11:18,387 --> 00:11:20,347 {\an8}తుఫాను రాబోతుంది. 182 00:11:20,680 --> 00:11:23,682 {\an8}వర్షం ఆ విష వాయు మేఘ ప్రభావం తగ్గించి, ప్రాణనష్టాన్ని పరిమితం చేస్తుంది. 183 00:11:23,683 --> 00:11:30,649 {\an8}వాతావరణ నివేదిక ప్రకారం అది రద్దీ సమయానికి ముందే తగ్గిపోతుంది. 184 00:11:31,858 --> 00:11:35,403 {\an8}శాంతించు. రేపు, మనము ధనవంతులం అవుతాము. 185 00:11:35,404 --> 00:11:36,905 హే. అది నాకు ఇవ్వు. 186 00:11:43,245 --> 00:11:46,247 అతని పని పూర్తయ్యాక, ల్యాప్‌టాప్‌ను బులెట్‌తో కాల్చేయ్. 187 00:11:46,248 --> 00:11:47,915 నేను హార్డ్ డ్రైవ్‌ను తొలగించేయగలను. 188 00:11:47,916 --> 00:11:50,335 మా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరా ఫార్ములా ఉండకుండా చూసుకోవాలి. 189 00:12:01,763 --> 00:12:03,014 బెన్ చిన్నగా ఉన్నప్పుడు, 190 00:12:04,391 --> 00:12:07,644 వాడికి ఉరుములకు, మెరుపులకు మధ్య క్షణాలను లెక్కపెట్టి దాన్ని… 191 00:12:08,603 --> 00:12:09,771 ఐదుతో భాగించడం నేర్పించాను. 192 00:12:11,940 --> 00:12:14,109 అలా తుఫాను ఎన్ని మైళ్ళ దూరంలో ఉందో తెలుస్తుంది. 193 00:12:16,611 --> 00:12:19,030 అలా తనని భయపెట్టేది తను అనుకున్నంత దగ్గరగా లేదని 194 00:12:20,490 --> 00:12:22,033 తనకు తెలుస్తుంది. 195 00:12:27,038 --> 00:12:28,999 వాడు చాలా సేపు చాలా భయపడి ఉంటాడు… 196 00:12:30,584 --> 00:12:32,294 చనిపోవడానికి ముందు. 197 00:12:35,338 --> 00:12:39,676 అతనిని భయపెట్టేది ఆ గదిలో అతని ముందే ఉంది. 198 00:12:45,474 --> 00:12:49,393 హే, నువ్వు అక్కడకు అలా ద్వేషంతో గుడ్డిగా వెళితే, 199 00:12:49,394 --> 00:12:51,271 ముందు చనిపోయేది నువ్వే అవుతావు. 200 00:12:52,814 --> 00:12:54,149 నువ్వు కాస్త తెలివిగా ఆలోచించు. 201 00:12:54,858 --> 00:12:55,734 సరేనా? 202 00:13:01,990 --> 00:13:03,699 - వాళ్ళు లోపల ఉన్నారు. - వాళ్ళను చూశావా? 203 00:13:03,700 --> 00:13:06,285 ప్లైవుడ్ సందుల గుండా నేను చూసిన దాని ప్రకారం, లైలాతో పాటు 204 00:13:06,286 --> 00:13:08,537 దాదాపు ఒక అరడజను మంది గూండాలతో అటుగా నడవడం చూశాను. 205 00:13:08,538 --> 00:13:11,790 ఎవరు కావాలి? వాళ్ళు లోపల ఉన్నారు. మనము వాళ్ళను ఆశ్చర్యపరుచుదాము. 206 00:13:11,791 --> 00:13:15,002 వాళ్ళు 13మంది ఉంటే మనము ముగ్గురం. అదనపు బలగాలు ఉ౦టే బాగు౦డేది. 207 00:13:15,003 --> 00:13:17,922 మనని ఇంకా వెతుకుతున్నారు, మన మాట నమ్మి, విమానాశ్రయ 208 00:13:17,923 --> 00:13:20,174 భద్రత నుంచి పోలీసు సిబ్బందిని తీసివేయడం అసాధ్యం. 209 00:13:20,175 --> 00:13:21,842 ఎల్స్‌పెత్ సాంప్సన్? 210 00:13:21,843 --> 00:13:23,178 ఆమె వాళ్ళను ఒప్పించగలదా? 211 00:13:23,929 --> 00:13:25,596 ఆమె నా కాల్ ఎత్తుతుందంటే అనుమానమే. 212 00:13:25,597 --> 00:13:27,848 కానీ ఒకవేళ ఆమె ఎత్తితే, మనల్ని నమ్మినా, 213 00:13:27,849 --> 00:13:30,226 ఆమె ఆ సమాచారం ఎవరి నుంచి పొందిందో తెలుసుకున్నాక 214 00:13:30,227 --> 00:13:32,479 విమానాశ్రయం నుంచి ఫెడ్స్‌ను వెనక్కి తీసుకునే సాహసం చేయరు. 215 00:13:33,396 --> 00:13:34,689 మనమే చేయాలి. 216 00:13:39,194 --> 00:13:40,862 - సిద్ధంగా ఉన్నాము. - ఇది తీసుకో. 217 00:13:43,490 --> 00:13:44,366 మరి నీకు? 218 00:13:45,534 --> 00:13:46,618 నేను ఒకటి సంపాదించుకుంటాను. 219 00:13:47,869 --> 00:13:52,791 రీచర్ 220 00:14:06,888 --> 00:14:11,643 ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. 221 00:14:24,656 --> 00:14:28,076 ఒకటి, రెండు, మూడు, నాలుగు… 222 00:15:00,150 --> 00:15:01,735 నేను ఫ్యూజ్ బాక్స్ చూస్తాను. 223 00:15:28,762 --> 00:15:29,678 పరవాలేదు. 224 00:15:29,679 --> 00:15:32,265 కరెంట్ పోతే లిఫ్ట్ తిరిగి కింద అంతస్తుకు వస్తుంది. 225 00:15:33,600 --> 00:15:35,809 నేను పైకి వెళ్ళి, వీలైనంత మందిని నావైపుకు రప్పిస్తాను. 226 00:15:35,810 --> 00:15:37,269 మిగిలిన వాళ్ళను మీరు చంపండి, 227 00:15:37,270 --> 00:15:39,772 అక్కడ ఎంత విషాన్ని తయారు చేస్తే అంత విషాన్ని తీసుకోండి. 228 00:15:39,773 --> 00:15:41,024 నీవైపుకు ఎలా రప్పిస్తావు? 229 00:15:42,609 --> 00:15:44,110 వాళ్ళ దృష్టిని ఆకర్షిస్తాను. 230 00:15:46,863 --> 00:15:48,155 వాళ్ళు లోపల నిన్ను చూస్తారు. 231 00:15:48,156 --> 00:15:49,324 నేను లోపలకి వెళ్ళటం లేదు. 232 00:16:14,307 --> 00:16:16,767 {\an8}బెట్సీ రాస్ బ్రిడ్జ్ బాగానే ఉన్నట్టుంది. 233 00:16:16,768 --> 00:16:21,355 {\an8}ట్రాఫిక్ జామ్ అయితే, జనం ఎటూ తప్పించుకోలేరు. 234 00:16:21,356 --> 00:16:24,566 {\an8}ఈ ఐ-676 భాగం ఎలా ఉంటుంది? అది దూరంగా ఉంది. 235 00:16:24,567 --> 00:16:27,195 {\an8}అధిక ప్రాణనష్టం. 236 00:16:36,538 --> 00:16:37,539 ఎవరో వెళ్ళి చూడు. 237 00:17:47,650 --> 00:17:48,526 అది మన సిగ్నల్. 238 00:17:50,320 --> 00:17:52,030 అది ఏంటో చూసిరండి. 239 00:17:56,117 --> 00:17:57,285 రీచర్. 240 00:17:59,829 --> 00:18:00,663 లైలా! 241 00:18:02,415 --> 00:18:04,750 {\an8}నీకు వంతెన దగ్గర ఏమి చెప్పాను? 242 00:18:04,751 --> 00:18:06,752 {\an8}మనము చచ్చిపోతే మనము సంపాదించినది ఖర్చుపెట్టలేము. 243 00:18:06,753 --> 00:18:09,630 {\an8}మనము వీళ్ళకు బోలెడంత డబ్బు చెల్లిస్తున్నది ఒక పని కోసమే. 244 00:18:09,631 --> 00:18:11,382 నువ్వు, వెళ్ళి రీచర్ ఎక్కడ ఉన్నాడో చూడు. 245 00:18:12,550 --> 00:18:13,717 అతనిని ఎలా గుర్తుపట్టడం? 246 00:18:13,718 --> 00:18:16,179 అందరినీ చంపుతున్నావాడు అతనే! వెళ్ళు! 247 00:19:32,422 --> 00:19:33,506 నాకు రక్షణగా ఉండు! 248 00:19:39,721 --> 00:19:42,223 మూడు… రెండు… ఒకటి. 249 00:19:52,483 --> 00:19:54,192 ఆగు! 250 00:19:54,193 --> 00:19:56,321 నువ్వు విషాన్ని పేలిస్తే, మనందరం చస్తాము! 251 00:19:57,363 --> 00:19:58,781 అది నాకు ఇవ్వు! 252 00:20:01,075 --> 00:20:03,243 - అదేంటి? - సూసైడ్ వెస్ట్‌లో మెర్క్యురీ ఫుల్మినేట్ 253 00:20:03,244 --> 00:20:04,120 ఉపయోగించారు. 254 00:20:15,673 --> 00:20:17,216 ఇప్పుడు వెళ్ళి విషాన్ని తీసుకురా. 255 00:20:18,760 --> 00:20:20,428 ఆమె నన్ను చంపకుండా చూడు! 256 00:20:36,653 --> 00:20:37,612 అతను బయట ఉన్నాడు! 257 00:22:09,912 --> 00:22:10,913 అయ్యో, ఛ! 258 00:22:22,508 --> 00:22:23,342 ఛ! 259 00:23:59,188 --> 00:24:00,523 పద, వెధవ. 260 00:24:23,671 --> 00:24:25,463 అక్కడ ఏమి జరుగుతోంది? 261 00:24:25,464 --> 00:24:26,716 కెమిస్ట్ చనిపోయాడు. 262 00:24:27,425 --> 00:24:30,928 మన దగ్గర ఉన్న విషాన్ని తీసుకో. జనం ఉన్న చోట చూసి అది ప్రయోగించు. 263 00:24:32,013 --> 00:24:32,929 నైట్‌క్లబ్! 264 00:24:32,930 --> 00:24:34,724 ఇది బహిరంగ ప్రదేశాలలో ఉపయోగించాలేమో. 265 00:24:36,684 --> 00:24:38,143 ఇప్పుడు అర్ధరాత్రి అయింది! 266 00:24:38,144 --> 00:24:40,563 బహిరంగ ప్రదేశంలో జనం ఎక్కడ ఉంటారు? 267 00:24:41,564 --> 00:24:43,983 నేను చెప్పేది జాగ్రత్తగా విను. 268 00:24:44,775 --> 00:24:47,944 నేను కొనుగోలుదారులకు మరణాల సంఖ్య చూపించాలి. 269 00:24:47,945 --> 00:24:51,406 ఇప్పుడే ఒక రెస్పిరేటర్ తీసుకుని చెప్పింది చేయి, 270 00:24:51,407 --> 00:24:56,204 లేదంటే నువ్వు ప్రేమించిన ప్రతి ఒక్కరూ ఉదయానికల్లా శవాలయిపోతారు! 271 00:25:32,281 --> 00:25:33,199 తమారా! 272 00:25:37,954 --> 00:25:41,122 హే! హే, హేయ్. 273 00:25:41,123 --> 00:25:42,207 తమారా. 274 00:25:42,208 --> 00:25:43,917 తమారా, హేయ్. 275 00:25:43,918 --> 00:25:44,834 నావైపు చూడు. 276 00:25:44,835 --> 00:25:46,796 సరే. నువ్వు బాగానే ఉన్నావు. 277 00:25:49,298 --> 00:25:50,341 నీకేమీ పరవాలేదు. 278 00:25:55,054 --> 00:25:57,514 {\an8}బిడ్డర్లు తమ ప్రదర్శన చూస్తారు. 279 00:25:57,515 --> 00:25:59,224 {\an8}వెళ్ళి ఇది ముగించేద్దాము. 280 00:25:59,225 --> 00:26:01,727 ఆగు. నేను ఒక ఏఐ టెక్‌ని మాత్రమే. నన్ను ఇక్కడ ఇలా వదిలేయలేవు. 281 00:26:02,395 --> 00:26:03,562 నిజమే. 282 00:26:09,110 --> 00:26:10,902 గ్యూసెప్పేస్ అర్బన్ లౌంజ్ & రెస్టారెంట్ 283 00:26:10,903 --> 00:26:11,821 ఇటువైపు! 284 00:26:16,242 --> 00:26:17,076 ఛ! 285 00:26:36,679 --> 00:26:37,763 వద్దు! 286 00:26:39,432 --> 00:26:40,433 వద్దు! 287 00:27:27,897 --> 00:27:30,191 ఆ రైల్లో నువ్వు నీ పని చూసుకోవాల్సింది. 288 00:27:31,192 --> 00:27:32,610 జనం నాతో అలా చెబుతూనే ఉంటారు. 289 00:28:09,897 --> 00:28:11,857 ఏవి అతని కారు వెనుక లైట్లో నాకు తెలియడం లేదు. 290 00:28:17,238 --> 00:28:18,864 ఛ! అతను ఎక్కడ ఉన్నాడు? 291 00:29:04,827 --> 00:29:06,454 మనమిది ఆనందిద్దా౦. 292 00:29:53,542 --> 00:29:55,084 నీకు చాలా రక్తం కారిపోతుంది. 293 00:29:55,085 --> 00:29:56,420 నువ్వు బలహీనపడుతున్నావు. 294 00:29:57,171 --> 00:30:01,424 త్వరలోనే స్పృహ కోల్పోతావు. అప్పుడు నిన్ను బల్లకు కట్టేస్తాము, ఆనా కొడుకు లాగానే. 295 00:30:01,425 --> 00:30:04,970 తరువాత… సరదా మొదలవుతుంది. 296 00:30:05,888 --> 00:30:08,349 నువ్వు ఆ పిల్లాడు వాళ్ళ అమ్మకోసం ఏడవడం చూసే ఉండాల్సి౦ది. 297 00:30:10,976 --> 00:30:12,394 నువ్వు కూడా మీ అమ్మకోసం ఏడుస్తావా? 298 00:31:07,408 --> 00:31:08,450 లేదు! 299 00:31:40,274 --> 00:31:42,109 ఏయ్, వెధవ! నువ్వు అది అక్కడ పార్క్ చేయకూడదు! 300 00:31:42,735 --> 00:31:45,195 ఫ్లక్స్ 301 00:32:11,472 --> 00:32:12,514 నాకు అతను కనబడడం లేదు. 302 00:32:18,562 --> 00:32:20,147 అదే అతని కారు! 303 00:32:21,023 --> 00:32:22,316 దొరికాడు! 304 00:32:27,363 --> 00:32:28,238 ఫిల్లీ పీడీ! 305 00:32:28,822 --> 00:32:29,657 జరగండి! 306 00:32:53,764 --> 00:32:54,682 అక్కడ పైన! 307 00:33:03,941 --> 00:33:04,858 అది కింద పెట్టు! 308 00:33:08,737 --> 00:33:10,239 నేను నీ తలను పేల్చేస్తాను! 309 00:33:11,990 --> 00:33:14,618 అతను ఆ సీసా పడేసాడంటే, అందరం చస్తాము. 310 00:33:42,438 --> 00:33:43,564 మనము వెళ్ళి అది తీసుకోవాలి. 311 00:33:45,858 --> 00:33:46,734 అవును. 312 00:35:22,454 --> 00:35:23,622 అబ్బా. 313 00:36:13,297 --> 00:36:15,298 నాకు ఏది ఆనందాన్ని ఇస్తుందో తెలియదు. 314 00:36:15,299 --> 00:36:17,676 నీతో పడుకోవడమో లేదా నిన్ను చంపడమో! 315 00:36:41,283 --> 00:36:43,285 ఏది ఎక్కువ ఇష్టమో నాకు తెలుసు. 316 00:38:31,852 --> 00:38:34,187 నాకు బాగా నచ్చావు, రీచర్. 317 00:38:35,272 --> 00:38:37,232 నువ్వు అక్కడ లోపల అందరినీ చంపావనుకుంటాను? 318 00:38:39,985 --> 00:38:42,237 చూస్తుంటే వాళ్ళు కూడా గట్టిగా కొట్టినట్టున్నారు. 319 00:38:56,043 --> 00:38:57,335 నన్ను చూసి ఆశ్చర్యంగా ఉందా? 320 00:38:59,921 --> 00:39:01,506 మన ఇంతకుముందు గొడవలో, 321 00:39:03,175 --> 00:39:05,886 నేను చేయాలని తెలుసుకున్న తెలివైన పని ఏంటంటే… 322 00:39:07,763 --> 00:39:09,264 నిన్ను అనుసరించడమే. 323 00:39:09,890 --> 00:39:11,808 నువ్వు ఆ డ్రైవ్‌ను నాకు తెచ్చి ఇచ్చేదాకా ఆగాలని. 324 00:39:17,981 --> 00:39:19,691 నువ్వు కష్టమైన పనంతా చేసినందుకు ధన్యవాదాలు. 325 00:40:37,185 --> 00:40:40,939 నీ అక్క ఇంకా నీ మేనల్లుడు పిరికివాళ్ళలా చచ్చారు. 326 00:40:41,815 --> 00:40:43,233 నేను అలా చావను. 327 00:40:44,484 --> 00:40:45,986 నాశనమయిపో! 328 00:41:16,266 --> 00:41:18,810 నిన్ను అరెస్ట్ చేస్తున్నాను హత్య చేసినందుకు… 329 00:41:20,645 --> 00:41:25,609 జాన్ సాంప్సన్, బెంజమిన్ మెరిక్ ఇంకా ఆనా మెరిక్‌ల హత్యకు గాను. 330 00:41:27,068 --> 00:41:29,528 నువ్వు మౌనంగా ఉండే హక్కు నీకు ఉంది. 331 00:41:29,529 --> 00:41:31,447 నువ్వు చెప్పే ఏ మాట అయినా 332 00:41:31,448 --> 00:41:34,993 కోర్టులో నీకు వ్యతిరేకంగా ఉపయోగించబడవచ్చు, ఉపయోగించబడుతుంది. 333 00:41:35,660 --> 00:41:37,454 నీకు ఒక న్యాయవాది సహాయం పొందే హక్కు ఉంది. 334 00:41:38,455 --> 00:41:42,291 ఒకవేళ నువ్వు న్యాయవాదిని పెట్టుకోలేని స్థితిలో ఉంటే, ఒక న్యాయవాదిని నియమిస్తారు. 335 00:41:42,292 --> 00:41:44,878 నువ్వు ఇప్పుడే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని అనుకుంటే… 336 00:42:20,914 --> 00:42:21,831 అతను తిరిగి లేచాడు. 337 00:42:23,083 --> 00:42:24,167 డ్రైవ్ ఎక్కడ ఉంది? 338 00:42:25,126 --> 00:42:26,044 నీ చేతిలో చూసుకో. 339 00:42:29,256 --> 00:42:32,258 దానిని నీ చేయి నుండి తీసుకోవాలనుకున్న పారామెడిక్స్‌ను చంపినంత పని చేశావు. 340 00:42:32,259 --> 00:42:33,468 నాకు సంకెళ్ళు ఎందుకు వేయలేదు? 341 00:42:34,135 --> 00:42:35,053 అభియోగాలు ఏమీ లేవు. 342 00:42:35,887 --> 00:42:38,056 చాలా మరణాలకు నేను కారణమని తేలుతుంది. 343 00:42:39,516 --> 00:42:41,308 నా రక్తం ఆ భవనం అంతా ఉంది. 344 00:42:41,309 --> 00:42:43,602 సాంప్సన్ భార్యతో పెట్టుకోకూడదు. 345 00:42:43,603 --> 00:42:47,189 డి ఓ డి ఘటనాస్థలాన్ని స్వాధీనం చేసుకుంది, అది ఫెడరల్ దాడి అని ఒక కథను అల్లేసింది. 346 00:42:47,190 --> 00:42:48,565 నీ పేరు ఇందులో రాకుండా చూశారు. 347 00:42:48,566 --> 00:42:50,818 నీకు అలా నచ్చుతుందని అనుకున్నారు. 348 00:42:50,819 --> 00:42:53,363 అయినా, నాకు కొంచెం పేరు దగ్గింది. అలాగే జేకబ్‌కు కూడా. 349 00:42:55,323 --> 00:42:56,240 అతను ఎలా ఉన్నాడు? 350 00:42:56,241 --> 00:42:57,533 బాగానే ఉన్నాడు. 351 00:42:57,534 --> 00:42:58,410 ఈ పరిస్తుల్లో. 352 00:42:59,411 --> 00:43:01,912 నిన్ను చూసుకోవడానికి, నాతో వంతులు వేసుకుంటున్నాడు. 353 00:43:01,913 --> 00:43:03,415 నువ్వు ఎలా ఉన్నావు? 354 00:43:04,499 --> 00:43:05,416 నిజం చెప్పమంటావా? 355 00:43:05,417 --> 00:43:08,086 ఇప్పుడు మనం ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకునే దశలో లేమనుకుంటాను. 356 00:43:09,838 --> 00:43:10,839 చాలా బాగా అనిపిస్తుంది. 357 00:43:12,173 --> 00:43:13,758 చాలా కాలం తర్వాత బాగున్నట్టు ఉంది. 358 00:43:15,427 --> 00:43:18,596 - మళ్ళీ పోలీసును కావడానికి సిద్ధం అనుకుంటా. - మరి రిటైర్మెంట్ సంగతి ఏంటి? 359 00:43:20,056 --> 00:43:21,474 మళ్ళీ 20 ఏళ్ళ తరువాత అడుగు. 360 00:43:28,189 --> 00:43:30,108 - ఏమి చేస్తున్నావు? - వెళుతున్నాను. 361 00:43:32,861 --> 00:43:34,321 సర్, మీరు ఏమి చేస్తున్నారు? 362 00:43:34,821 --> 00:43:37,614 - వెళుతున్నాడు. - డాక్టర్ ఆ ఆదేశాలు ఇవ్వలేదు. 363 00:43:37,615 --> 00:43:39,951 నేను ఆర్మీను వదిలేశాక ఆదేశాలు తీసుకోవడం ఆపేశాను. 364 00:43:40,660 --> 00:43:42,037 నేను డా. న్యూహుక్‌ను పిలుస్తాను. 365 00:43:43,455 --> 00:43:46,124 - నా బట్టలు ఎక్కడున్నాయి? - కొత్త బట్టలు తీసుకున్నాను. 366 00:43:47,042 --> 00:43:49,543 కొత్త బూట్లు ఆ మూలన ఉన్న చిన్న టేబుల్ పైన ఉన్నాయి. 367 00:43:49,544 --> 00:43:52,297 త్వరగా డ్రెస్ వేసుకుని రా. నీ నడ్డి చూడలేకపోతున్నాను. 368 00:43:54,507 --> 00:43:56,843 ఆ పెద్ద మచ్చ నీ ప్రాణాలను కాపాడిందని డాక్టర్ చెప్పారు. 369 00:43:57,552 --> 00:44:00,095 అక్కడ చర్మం గట్టిపడిన మచ్చ వలన, కత్తి లోపలికి దిగబడలేదు. 370 00:44:00,096 --> 00:44:02,473 అలా కాకపోయి ఉంటే, నువ్వు ఇక్కడ ఉండేవాడివి కాదు. 371 00:44:02,474 --> 00:44:03,433 అదృష్టవంతుడిని. 372 00:44:10,398 --> 00:44:12,900 నిన్ను అరెస్ట్ చేసినప్పుడు ఉన్న నీ పాత తుక్కు వస్తువుల సంచి. 373 00:44:12,901 --> 00:44:15,361 పాస్‌పోర్ట్, టూత్‌బ్రెష్, బర్నర్ ఫోన్ ఇంకా డబ్బు. 374 00:44:15,362 --> 00:44:18,072 నేను కొంచెం అదనంగా డబ్బు పెట్టాను. నువ్వు పేదవాడివి, రీచర్. 375 00:44:18,073 --> 00:44:19,115 ధన్యవాదాలు. 376 00:44:20,116 --> 00:44:21,409 కానీ నాకు ఇంకో సహాయం కావాలి. 377 00:44:22,035 --> 00:44:24,621 - ఏంటి? - నా కోసం ఒకటి తిరిగి తీసుకురా. 378 00:44:32,420 --> 00:44:33,670 అతను అప్పటికే వెళ్లిపోయాడు. 379 00:44:33,671 --> 00:44:35,756 సర్. సర్? 380 00:44:35,757 --> 00:44:37,175 దానిని లోపలకు తీసుకురాకూడదు. 381 00:44:39,552 --> 00:44:40,428 రీచర్. 382 00:44:41,179 --> 00:44:42,389 నీకోసం ఒకటి తెచ్చాను. 383 00:44:44,557 --> 00:44:45,474 ఇప్పుడు వీడు నీవాడు. 384 00:44:45,475 --> 00:44:46,393 ఏంటి? 385 00:44:49,521 --> 00:44:50,647 హే. 386 00:44:51,856 --> 00:44:54,109 నిన్ను వాల్టర్ క్రోన్-క్యాట్ అని పిలుస్తా. 387 00:44:56,069 --> 00:44:57,861 అబ్బా, నువ్వు బాగా అనిపించడం లేదు. 388 00:44:57,862 --> 00:44:59,030 నువ్వు కూడా. 389 00:45:00,990 --> 00:45:03,659 తెలుసా, జేకబ్ ఇంకా తమారా వచ్చారు. 390 00:45:03,660 --> 00:45:05,078 అది ముగిసిందని చెప్పారు. 391 00:45:06,204 --> 00:45:10,250 ఇంకా లేదు. ఇది నాకు దొరికినప్పుడు దీనిని ఏం చేయాలో నాకు తెలుస్తుందని చెప్పేవాడిని. 392 00:45:13,253 --> 00:45:14,295 నీ కథనం రాయి. 393 00:45:15,422 --> 00:45:16,464 నీ పులిట్జర్ గెలువు. 394 00:45:24,764 --> 00:45:25,890 పిల్లిని జాగ్రత్తగా చూసుకో. 395 00:45:27,392 --> 00:45:29,144 నువ్వు జాగ్రత్త, రీచర్. 396 00:45:30,395 --> 00:45:31,353 హే. 397 00:45:31,354 --> 00:45:34,232 కత్తి కన్నా కలం గొప్పదని నేను నీకు ముందే చెప్పాను. 398 00:45:38,153 --> 00:45:39,529 కత్తి కూడా తన పాత్ర తను చేసింది. 399 00:45:51,291 --> 00:45:52,167 హలో? 400 00:45:52,959 --> 00:45:53,793 చెప్పండి. 401 00:45:55,962 --> 00:45:57,338 మిమ్మల్ని 15 నిమిషాలలో కలుస్తాను. 402 00:45:58,840 --> 00:46:01,216 ది బెల్మాంట్ 403 00:46:01,217 --> 00:46:02,093 క్రీం ఇంకా పంచదార? 404 00:46:02,677 --> 00:46:03,511 వద్దు. 405 00:46:04,179 --> 00:46:08,099 నేనూ వేసుకోను. క్రీమ్, పంచదార కలపడం అందంగా ఉన్నదానికి అనవసర అలంకారాలు. 406 00:46:09,684 --> 00:46:12,353 ఇంత త్వరగా వచ్చి నన్ను కలిసినందుకు ధన్యవాదాలు. 407 00:46:13,271 --> 00:46:15,314 నా మీద కేసులు లేకుండా చూసుకున్నందుకు ధన్యవాదాలు. 408 00:46:15,315 --> 00:46:18,193 ఇప్పుడు నా భర్త పేరుకు ఉన్న గౌరవం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. 409 00:46:19,611 --> 00:46:22,404 అతను వీరుడిగా మరణించడమే దానికి కారణం. 410 00:46:22,405 --> 00:46:25,575 వాషింగ్టన్‌లో ఎక్కువగా ఉండేది డొల్ల వాగ్దానాలు చేసే డొల్ల మనుషులు. 411 00:46:26,367 --> 00:46:28,077 నన్ను మెప్పించే వ్యక్తులు తక్కువ. 412 00:46:28,786 --> 00:46:29,913 జాన్ సాంప్సన్ మెప్పించారు. 413 00:46:31,623 --> 00:46:32,457 అలాగే మీరు కూడా. 414 00:46:33,166 --> 00:46:34,542 అది వినడం బాగుంది. 415 00:46:35,585 --> 00:46:37,962 నేను ఆయన బాధ్యతలను స్వీకరించాలనుకుంటున్నాను కనుక. 416 00:46:39,339 --> 00:46:41,674 ఒకే కుటుంబం నుండి ఇద్దరు నీతిమంతులైన నాయకులు. 417 00:46:42,675 --> 00:46:43,760 అలా ఎవరు ఊహిస్తారు? 418 00:46:45,136 --> 00:46:46,512 నువ్వు ఓటు వేస్తావని నమ్మవచ్చా? 419 00:46:46,513 --> 00:46:47,597 నమోదు చేసుకోలేదు. 420 00:46:48,932 --> 00:46:50,016 నివాసం లేదు. 421 00:46:55,104 --> 00:46:56,731 అయితే, రీచర్, 422 00:46:57,565 --> 00:47:00,360 మాట్లాడుకోవడానికి మిగిలిన ఒకే విషయం… 423 00:47:01,319 --> 00:47:02,487 డ్రైవ్ ఎక్కడుంది? 424 00:47:03,404 --> 00:47:04,280 సురక్షితంగా ఉంది. 425 00:47:05,114 --> 00:47:06,866 కానీ కథనం బయటకు వస్తుంది. 426 00:47:07,909 --> 00:47:08,826 మంచిది. 427 00:47:09,869 --> 00:47:12,162 1998లో ఏం జరుగుతుందో నా భర్తకు గనక తెలిసి ఉంటే, 428 00:47:12,163 --> 00:47:14,206 ఆయన అప్పుడే దాని గురించి ఏదో ఒకటి చేసి ఉండేవారు. 429 00:47:14,207 --> 00:47:16,124 ఇప్పుడు నిజాన్ని దాచిపెట్టాలని ఆయన కోరుకోరు. 430 00:47:16,125 --> 00:47:18,378 అందుకే ఆయన మంచి అధ్యక్షుడు అయ్యేవారు. 431 00:47:19,587 --> 00:47:20,755 మీరు కూడా కాగలరు. 432 00:47:23,675 --> 00:47:24,551 రీచర్. 433 00:47:24,926 --> 00:47:25,843 స్ప్రింగ్‌ఫీల్డ్. 434 00:47:26,302 --> 00:47:28,637 మేడం. విలేఖరులు మీతో మాట్లాడడానికి వచ్చారు. 435 00:47:28,638 --> 00:47:29,763 సరే, ధన్యవాదాలు. 436 00:47:29,764 --> 00:47:31,140 మీరది చూసుకోండి, నేను ఇక వెళతాను. 437 00:47:33,184 --> 00:47:34,352 నిన్ను దింపచ్చా? 438 00:47:36,312 --> 00:47:37,272 దింపచ్చు. 439 00:47:51,703 --> 00:47:52,954 మీరు నాకోసం ఎదురు చూస్తున్నారా? 440 00:47:53,788 --> 00:47:57,374 మా బాస్‌లు నీతో మాట్లాడటానికి బీ టీమ్‌ని పంపించారు. 441 00:47:57,375 --> 00:47:59,460 - అది జరగదు, కదా? - జరగదు. 442 00:48:01,170 --> 00:48:02,462 మాకు ఒక సాయం చేస్తావా? 443 00:48:02,463 --> 00:48:04,590 నిన్ను ఒక ప్రత్యేక ప్రశ్న అడిగామని నిర్ధారించడానికి 444 00:48:04,591 --> 00:48:07,217 ఒక చిన్న చెక్ మార్క్ పెట్టడం మాత్రమే మిగిలింది. 445 00:48:07,218 --> 00:48:08,385 అడుగు. 446 00:48:08,386 --> 00:48:11,847 లైలా, అమీషా హోత్ అనే మారుపేర్లతో చలామణి అయిన ఆ ఇద్దరు మహిళలతో 447 00:48:11,848 --> 00:48:14,433 నీ చివరి సంభాషణలలో ఎప్పుడైనా ఒక పెన్ డ్రైవ్‌ను పొందడం కానీ, 448 00:48:14,434 --> 00:48:17,020 లేదా అది స్వాధీన పరుచుకోవడం కానీ జరిగిందా? 449 00:48:19,439 --> 00:48:20,273 లేదు. 450 00:48:23,568 --> 00:48:24,569 ఇది సరిపోతుంది. 451 00:48:27,864 --> 00:48:30,574 నువ్వు దేశం కోసం చేసిన దానికి కృతజ్ఞతలు, రీచర్. 452 00:48:30,575 --> 00:48:31,618 ఎల్లవేళలా… 453 00:48:32,452 --> 00:48:33,369 మెక్‌మైకెల్స్. 454 00:48:34,245 --> 00:48:35,079 మెక్‌మైకెల్స్. 455 00:48:36,998 --> 00:48:37,874 జార్విస్. 456 00:48:38,916 --> 00:48:39,916 ధన్యవాదాలు. 457 00:48:39,917 --> 00:48:41,085 ఎప్పుడైనా సరే, జార్విస్. 458 00:48:42,253 --> 00:48:45,131 - బ్యూనర్. ధన్యవాదాలు, రీచర్. - పరవాలేదు, బ్యూనర్. 459 00:48:52,180 --> 00:48:53,222 బీ టీమ్‌లోనే ఉండండి. 460 00:48:54,182 --> 00:48:55,350 వాళ్ళను ఎవరూ కాల్చరు. 461 00:49:29,550 --> 00:49:31,386 మీరు ఎప్పటికీ కలిసి ఉండాలని. 462 00:50:40,872 --> 00:50:43,874 తన విధి కర్తవ్యాన్ని మించి ప్రదర్శించిన ధైర్యానికి గుర్తింపుగా, 463 00:50:43,875 --> 00:50:47,753 తమారా గ్రీన్‌కు ఫిలడెల్ఫియా పోలీస్ శాఖ యొక్క 464 00:50:47,754 --> 00:50:54,468 సార్జెంట్ రాబర్ట్ విల్సన్ III శౌర్య పతకం అందజేయడం నాకు గర్వంగా ఉంది. 465 00:50:54,469 --> 00:50:57,305 ఫిలడెల్ఫియా నగర అధికారిక ముద్ర 466 00:50:58,097 --> 00:51:00,182 మిమ్మల్ని తక్షణమే హామిసైడ్ విభాగంలో 467 00:51:00,183 --> 00:51:05,146 డిటెక్టివ్‌గా తిరిగి నియమించడం కూడా నాకు ఎంతో గౌరవంగా ఉంది. 468 00:51:11,110 --> 00:51:14,447 ఆమె దీనికి అర్హురాలు, తెలుసా? ఇప్పటికైనా జరిగింది. ఎట్టకేలకు. 469 00:51:17,325 --> 00:51:18,450 కాల్చండి! 470 00:51:18,451 --> 00:51:20,619 సిద్ధంగా ఉండండి, గురి పెట్టండి. 471 00:51:20,620 --> 00:51:21,496 కాల్చండి! 472 00:51:39,472 --> 00:51:40,348 విజ్ విట్. 473 00:55:30,161 --> 00:55:32,245 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 474 00:55:32,246 --> 00:55:34,248 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని