1 00:00:06,006 --> 00:00:07,382 రీచర్‌లో ఇంతకుముందు... 2 00:00:07,383 --> 00:00:09,759 పాల్ వాన్ హోవాన్. నువ్వు అతనితో గొడవపడ్డావా, బాస్? 3 00:00:09,760 --> 00:00:11,220 నేను పడకూడదనే అనుకుంటున్నాను. 4 00:00:11,887 --> 00:00:14,889 రష్యన్ ముఠాలు. క్విన్ వాళ్ళకు డబ్బులీయాలి, వాళ్ళు అతనిని బెదిరిస్తున్నారు. 5 00:00:14,890 --> 00:00:17,976 - మీకు మీ డబ్బు అందుతుంది. కంగారుపడకండి. - కంగారుపడాల్సింది నేను కాదు. 6 00:00:17,977 --> 00:00:20,019 - తుపాకీలు సరఫరా చేస్తున్నారు. - ఎవరికి అనేదే ప్రశ్న? 7 00:00:20,020 --> 00:00:22,188 - అతనికి అందంతా ఏంటి? - క్విన్ శిక్షించాడు. 8 00:00:22,189 --> 00:00:25,066 ఈరోజు యెమెన్ నుండి కొంచెం సేపట్లో కొనుగోలుదారులు వస్తున్నారు. 9 00:00:25,067 --> 00:00:26,443 ఇది ఉగ్రవాద దాడి కోసం. 10 00:00:26,444 --> 00:00:28,528 అదే సమయంలో జనం ఉన్న ప్రాంతాలలో కూడా దాడి చేయవచ్చు. 11 00:00:28,529 --> 00:00:29,446 పూర్తి మారణహోమం. 12 00:00:29,447 --> 00:00:32,950 నీకు ఎర్ర జుట్టు ఉండడం ఎంత అదృష్టమో నీకు తెలియదు. 13 00:00:33,826 --> 00:00:35,702 మీ చిన్నతనంలో మీ దగ్గర ఉన్నలాంటిదే. 14 00:00:35,703 --> 00:00:38,621 ఇది ఇక్కడ పాడయింది, కానీ నేను అది బాగు చేశాను. 15 00:00:38,622 --> 00:00:40,082 నా దగ్గర ఒక ఆలోచన ఉంది. 16 00:00:40,791 --> 00:00:42,333 మెక్‌కేబ్ నుండి వివారాలు సంపాదించాను. 17 00:00:42,334 --> 00:00:44,586 బుల్‌హెడ్ సాల్వెజ్ యార్డ్‌లో కొనుగోలు జరుగుతుంది. 18 00:00:44,587 --> 00:00:46,671 దీనిలో ఎటిఎఫ్‌ను కలుపుకోవాలని అనుకుంటున్నాము. 19 00:00:46,672 --> 00:00:50,633 మీరు కనీసం 50 గజాల దూరంలో, నిఘా వాహనంలో ఉండాలి. 20 00:00:50,634 --> 00:00:52,510 9 గంటలకు అందించాలి. నిన్ను అక్కడ కలుస్తాను. 21 00:00:52,511 --> 00:00:53,803 ఎక్కడికైనా వెళ్ళాలా? 22 00:00:53,804 --> 00:00:55,806 అవును. ఈరోజు నా చెత్త పుట్టినరోజు. 23 00:00:56,390 --> 00:00:59,225 తొమ్మిది గంటలకు, నువ్వు నీ గదికి తిరిగొచ్చి, తలుపు తాళం వేసుకో. 24 00:00:59,226 --> 00:01:00,810 - మోరాన్, పరిస్థితి. - సూచనకై వేచి ఉన్నా. 25 00:01:00,811 --> 00:01:02,437 - మార్టినీజ్? - సిద్ధంగా ఉన్నాను. 26 00:01:02,438 --> 00:01:04,564 క్విన్ బయటకు రాగానే సరిగ్గా నా గురి ముందు ఉంటాడు. 27 00:01:04,565 --> 00:01:05,482 కొనుగోలుదారులు వచ్చారు 28 00:01:05,483 --> 00:01:07,317 అంటే ఏంటి? నేను ఇంకా వాళ్ళను అనుసరిస్తున్నాను. 29 00:01:07,318 --> 00:01:09,736 డీల్ బెక్ ఇంట్లో జరుగుతోంది. 30 00:01:09,737 --> 00:01:11,530 క్విన్ ఇక్కడ లేడు. ఇది ఒక ఉచ్చు. 31 00:01:19,622 --> 00:01:21,956 రీచర్, ఎలాంటి ఉచ్చు? 32 00:01:21,957 --> 00:01:23,042 రీచర్? 33 00:01:24,001 --> 00:01:26,212 రీచర్, అబ్,బా జవాబు ఇవ్వు. 34 00:01:27,630 --> 00:01:29,214 రీచర్, ఎలాంటి ఉచ్చు? 35 00:01:29,215 --> 00:01:30,841 నేను వెళ్ళాలి, నీలీ. 36 00:02:17,555 --> 00:02:18,848 ఇదో మెరుపుదాడి! 37 00:02:22,935 --> 00:02:26,104 - డ్రైవ్ చెయ్, విల్లీ! - జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి! 38 00:02:26,105 --> 00:02:27,523 వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి! 39 00:03:07,563 --> 00:03:09,273 లోపలకు వెళ్ళు! త్వరగా! 40 00:03:15,112 --> 00:03:16,405 అయ్యో, ఛ! 41 00:03:17,531 --> 00:03:18,407 ఛ! 42 00:03:30,878 --> 00:03:31,920 తూర్పు వైపు వెళ్ళు. 43 00:03:31,921 --> 00:03:33,546 జాగ్రత్తగా ఉండు, సరేనా? 44 00:03:33,547 --> 00:03:35,382 - ఎలా? - ఏమో తెలియదు! చెయ్ అంతే! 45 00:04:06,163 --> 00:04:07,706 నిన్ను దూరంగా ఉంచాననుకున్నాను. 46 00:04:25,891 --> 00:04:26,976 ఛ. 47 00:05:05,597 --> 00:05:08,475 ఈ వాహనం కింద ఏమి కనబడుతుందో? అని ఆలోచిస్తున్నాను. 48 00:05:12,187 --> 00:05:13,731 ద్రోహి. 49 00:05:18,819 --> 00:05:20,236 అక్కడ నుండి బయటకు రండి. 50 00:05:20,237 --> 00:05:21,739 రీచర్, బాగానే ఉన్నావా? 51 00:05:25,409 --> 00:05:28,037 విను, ఇది ఇలా జరుగుతుందని నాకు తెలియదు. 52 00:05:28,662 --> 00:05:29,787 క్విన్ నన్నూ మోసంచేశాడు. 53 00:05:29,788 --> 00:05:32,373 - డీల్ మీ పార్టీలో జరుగుతోంది. - రిచర్డ్ సంగతి ఏంటి? 54 00:05:32,374 --> 00:05:34,709 వాళ్ళు అతనిని బందీగా ఉపయోగిస్తారు, అవసరమయితే. 55 00:05:34,710 --> 00:05:36,127 లేదా... 56 00:05:36,128 --> 00:05:38,421 - వాళ్ళు అతనిని చంపేస్తారు. - తెరెసా ఇంట్లో ఉందా? 57 00:05:38,422 --> 00:05:40,548 వాళ్ళు పార్టీకి ముందు ఆమెను తీసుకొచ్చారు. 58 00:05:40,549 --> 00:05:43,051 ఆమె జాంబీలా ఉంది. వాళ్ళు ఆమెకు మత్తుమందులు ఇస్తున్నట్టున్నారు. 59 00:05:43,052 --> 00:05:45,512 - ఆమెను ఎక్కడ ఉంచారు? - పైన ఎక్కడో. నేను చూడలేదు. 60 00:05:50,100 --> 00:05:52,811 రీచర్ ఇక్కడకు వచ్చాడు. పంపించు అదనపు బల 61 00:05:57,107 --> 00:05:58,150 తొలగించు. 62 00:05:59,985 --> 00:06:01,195 ఇప్పుడు ఇది టైప్ చెయ్. 63 00:06:03,155 --> 00:06:04,865 అంతా బాగుంది. ఇప్పుడు తిరిగి వస్తున్నాము. 64 00:06:47,074 --> 00:06:48,825 మోత్తానికి. మనం ఎంతదాకా వచ్చాము? 65 00:06:48,826 --> 00:06:51,828 మేము ముగ్గరం, బెక్ ఇంకా క్విన్ మనిషి ఒకడు తప్ప అందరూ చనిపోయారు. 66 00:06:51,829 --> 00:06:53,162 ఎటిఎఫ్ ఏజెంట్లు? 67 00:06:53,163 --> 00:06:54,163 అందరూ. 68 00:06:54,164 --> 00:06:56,707 క్విన్, బెక్ అకస్మిక దాడికి చంపాలని ప్లాన్ చేశాడు, 69 00:06:56,708 --> 00:06:58,292 అతను చనిపోయాడని అనుకునేలా చేసాడు. 70 00:06:58,293 --> 00:07:00,253 అయితే అతనికి బెక్ మనకు సాయం చేస్తున్నాడని తెలుసు. 71 00:07:00,254 --> 00:07:02,171 లేదా అది ఎప్పటినుండో తన ప్లాన్ కావచ్చు. 72 00:07:02,172 --> 00:07:05,466 దాన్ని కాల్చేసి, కోట్ల రూపాయలతో మాయమయిపోయి, తిరిగి ఎక్కడో తేలి, 73 00:07:05,467 --> 00:07:08,052 మరో వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుని, తిరిగి వ్యాపారం మొదలుపెడతాడు. 74 00:07:08,053 --> 00:07:11,430 - అది ఇ౦తకు ముందు చేశాడు. - అయినా అతను రష్యన్లకు చెల్లించాలి. 75 00:07:11,431 --> 00:07:12,932 నీలి, అక్కడ ఏమి జరుగుతోంది? 76 00:07:12,933 --> 00:07:16,352 కొనుగోలుదారులు వచ్చాక ఎవరూ వెళ్ళలేదు. డీల్ ఇంకా జరగలేదు. 77 00:07:16,353 --> 00:07:17,896 మనం లోపలకు ఎలా వెళతాము? 78 00:07:18,689 --> 00:07:19,857 పాలీని కాల్చేయగలను. 79 00:07:20,524 --> 00:07:22,650 తుపాకీ కాలిస్తే ఇంట్లో అప్రమత్తమవుతారు. 80 00:07:22,651 --> 00:07:26,864 క్విన్ మనుషులు ఆయుధాల రవాణాకోసం ట్రక్కులను తిరిగి తీసుకురావాలి. 81 00:07:27,447 --> 00:07:29,115 మనం ట్రక్కుల తిరిగి తీసుకెళ్ళాలి. 82 00:07:29,116 --> 00:07:30,575 స్థానిక పోలీసులను సహకారానికి పిలవనా? 83 00:07:30,576 --> 00:07:32,910 నగర పోలీసు శాఖ 40 నిమిషాల దూరంలో ఉంది. అంతవరకు వేచుండలేము. 84 00:07:32,911 --> 00:07:34,370 ఇది మనమే చేయాలి. 85 00:07:34,371 --> 00:07:36,122 చొరబడి, రిచర్డ్, తెరెసాలను తీసుకొచ్చి, 86 00:07:36,123 --> 00:07:38,749 కొనుగోలుదారులు ఆయుధాలతో వెళ్ళిపోకుండా అడ్డుకోవాలి, 87 00:07:38,750 --> 00:07:40,002 అప్పుడు క్విన్ సంగతి చూస్తాను. 88 00:07:40,919 --> 00:07:42,336 కాపాలాదారుడి సంగతి ఏంటి? 89 00:07:42,337 --> 00:07:45,381 మనం అతనిని బైప్లేన్స్‌తో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నుండి పడేయాలా? 90 00:07:45,382 --> 00:07:47,426 ఎందుకంటే, ఛ, రీచర్. 91 00:07:48,844 --> 00:07:50,053 అతనిని నాకు వదిలేయ్. 92 00:07:50,971 --> 00:07:52,181 నేను అతనికి బాకీ ఉన్నాను. 93 00:07:53,140 --> 00:07:58,103 రీచర్ 94 00:08:18,457 --> 00:08:20,458 ఇంకో ట్రక్కును ఎవరు నడుపుతున్నారు? 95 00:08:20,459 --> 00:08:22,836 విల్లానువా. తీసుకొస్తున్నాడు. 96 00:08:23,921 --> 00:08:26,214 అవును, అతనికి గేర్లు మార్చడం తెలియడం లేదు. 97 00:08:26,215 --> 00:08:27,590 నాకు అతేనొక్కడే దారి. 98 00:08:27,591 --> 00:08:29,092 ఇంకో డ్రైవర్ని చంపేశాను. 99 00:08:36,892 --> 00:08:38,101 సరే. 100 00:08:39,311 --> 00:08:41,979 దీన్ని నడపడం వచ్చని చెప్పావనుకున్నాను. 101 00:08:41,980 --> 00:08:45,900 మా అంకుల్ ట్రక్ డ్రైవర్, నేను కొన్నిసార్లు అతనితో వెళ్ళానని చెప్పాను. 102 00:08:45,901 --> 00:08:48,861 ఛ, ఇది అయిపోయాక, నిన్ను వదిలించుకోవడం సంతోషం. 103 00:08:48,862 --> 00:08:50,697 నువ్వు త్వరలోనే మౌరీన్ సమస్యగా మారతావు. 104 00:08:54,493 --> 00:08:55,702 నువ్వు నాకిష్టం, అమ్మాయ్. 105 00:08:56,578 --> 00:08:57,996 నువ్వన్నా నాకిష్టం, ముసలోడా. 106 00:08:59,039 --> 00:09:01,874 మహాశయులారా, మీరంతా పార్టీకి రావడం సంతోషం. 107 00:09:01,875 --> 00:09:03,000 తప్పకుండా. 108 00:09:03,001 --> 00:09:07,046 మధ్య అట్లాంటా ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తలు మరియు కీలక వ్యక్తులలో ఒకరం. 109 00:09:07,047 --> 00:09:10,758 ఈ షాంపేన్‌కు సాటి ఏదీ లేదు, ఇంకా పీతలు, ప్రపంచంలోనే ఉత్తమమైనవి. 110 00:09:10,759 --> 00:09:14,136 ఆనందాన్ని ఆస్వాధించే అంశానికి వస్తే, 111 00:09:14,137 --> 00:09:16,555 మా రవాణా ఆలస్యం అయినందుకు క్షమాపణలు కోరుతున్నాను, 112 00:09:16,556 --> 00:09:20,101 ఇప్పుడు మరియు భవిష్యత్తులో మన మధ్య సంబంధాలను 113 00:09:20,102 --> 00:09:21,520 కృతజ్ఞతగా, 114 00:09:22,896 --> 00:09:25,315 మీకు ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నాను. 115 00:09:28,819 --> 00:09:29,735 మీకోసం. 116 00:09:29,736 --> 00:09:32,238 అందంగా ఉంది. ఎర్రటి జుట్టు. 117 00:09:32,239 --> 00:09:33,615 ఆమె మొత్తం మీదే. 118 00:09:34,324 --> 00:09:36,742 మా మనుషులను గోదాము నుండి మీ సరుకును ఎక్కించమంటాను 119 00:09:36,743 --> 00:09:38,744 ఈలోపు ఈ అందమైన మహిళతో సమయం గడపండి. 120 00:09:38,745 --> 00:09:42,206 అయితే, బయటకు వచ్చి మీ సరుకును మీకు ఆమోదించేలా ఉందేమో 121 00:09:42,207 --> 00:09:44,125 చూసుకోవాలనుకుంటే, 122 00:09:44,126 --> 00:09:47,128 మనం మన లావాదేవీలు ముగించి మిగిలిన పనులు చూసుకోవచ్చు. 123 00:09:47,129 --> 00:09:51,465 మీ అమెరికన్లకు ఎప్పుడూ వ్యాపారమే ముఖ్యం. 124 00:09:51,466 --> 00:09:53,634 వ్యాపారం జరుగుతుంది. 125 00:09:53,635 --> 00:09:55,803 కానీ ముందు, కొంచెం సంగీతం, కొంచెం డ్రింక్స్, 126 00:09:55,804 --> 00:09:57,805 ఆ తరువాత ఆనందించాల్సిన సమయం. 127 00:09:57,806 --> 00:10:00,600 ఆ తరువాత వ్యాపారం చేద్దాము. 128 00:10:01,518 --> 00:10:02,936 మీరు ఎప్పుడంటే అప్పుడే... 129 00:10:05,022 --> 00:10:07,816 ఆమె పైన ఉంది. కుడివైపు మూడో పడకగది. 130 00:10:13,822 --> 00:10:17,367 పాలీ వైపు కన్ను తిప్పినా సరే, అదే నీ చివరి పని అవుతుంది. 131 00:10:21,330 --> 00:10:22,372 మొదలుపెట్టాల్సిన సమయం. 132 00:10:26,084 --> 00:10:29,421 అది కిందకు పెట్టుకుని, నువ్వు చేసేది నీకు తెలుసు అన్నట్టుగా నడుపుతూ ఉండు. 133 00:11:08,001 --> 00:11:09,377 అతనిని ఏమి చేద్దాము? 134 00:11:09,378 --> 00:11:12,172 అతనిని వదిలేస్తే, ఐదు నిమిషాలలో అ౦దరకీ చెప్పేస్తాడు. 135 00:11:13,548 --> 00:11:15,759 నాకు ఇక్కడ ఏదైనా తాడు దొరకాలని కోరుకో. 136 00:11:20,263 --> 00:11:21,723 రిచర్డ్ లోపల ఉన్నాడు. 137 00:11:22,599 --> 00:11:23,600 హేయ్. 138 00:11:24,476 --> 00:11:28,604 నువ్వు ఎమైనా వేషాలేస్తే నిన్ను ఇక్కడే నీ నడ్డిలో పొడుస్తాను. 139 00:11:28,605 --> 00:11:30,231 పరీక్షించి చూస్తావా? 140 00:11:30,232 --> 00:11:32,483 మీ అబ్బాయికి ఏమీ జరగకుండా చూడాలని అనుకుంటున్నా, 141 00:11:32,484 --> 00:11:34,402 కానీ నా సీఐను బలి ఇచ్చి కాదు. 142 00:11:34,403 --> 00:11:37,696 కాబట్టి, మనం రీచర్‌ను అనుసరిద్దాం, అందరం ఇక్కడ నుంచి సజీవంగా బయటపడతాము. 143 00:11:37,697 --> 00:11:40,325 ఆమె నిజంగా అంటుంది. సరిగ్గా నీ నడ్డిలో పొడుస్తుంది. 144 00:11:40,700 --> 00:11:41,535 హే! 145 00:11:42,661 --> 00:11:43,494 సమస్య. 146 00:11:43,495 --> 00:11:46,622 నువ్వు అవుట్‌హౌస్‌కు ఇంకోపక్కన నిలపాలి. 147 00:11:46,623 --> 00:11:48,750 అతనిని కాల్చలేము. లోపల వాళ్ళకు వినబడుతుంది. 148 00:11:51,545 --> 00:11:52,586 హేయ్. 149 00:11:52,587 --> 00:11:55,131 డ్రైవరును క్షమాపణలు కోరి, ట్రక్కులను తీసుకెళతామని చెప్పమను. 150 00:11:55,132 --> 00:11:56,716 దానికి కొంచెం ఆలస్యమయింది. 151 00:11:58,301 --> 00:11:59,760 ఎగతాళిగా ఉ౦దా? 152 00:11:59,761 --> 00:12:01,011 నాకు తాడు దొరకలేదు. 153 00:12:01,012 --> 00:12:03,305 - మనం ఇప్పుడు ఏమి చేయాలి? - నేను పాలీ సంగతి చూసుకుంటాను. 154 00:12:03,306 --> 00:12:05,474 మిగిలిన వారు, రిచర్డ్ ఇంకా తెరెసాను కనుగొనండి. 155 00:12:05,475 --> 00:12:07,144 సరే. పదండి. 156 00:12:08,437 --> 00:12:10,063 నువ్వేంటి? చెవిటివాడివా? 157 00:12:10,856 --> 00:12:12,065 ట్రక్కు జరుపు. 158 00:12:12,524 --> 00:12:13,525 తియ్! 159 00:12:14,317 --> 00:12:15,609 ఇంకోపక్కన పెట్టు! 160 00:12:15,610 --> 00:12:18,280 మనం బేస్మెంట్ లోనుండి లోపలకు వెళ్ళవచ్చు. నాతో రండి. 161 00:12:19,865 --> 00:12:22,075 సన్నాసి వెధవ, నీతోనే మాట్లాడుతున్నాను. 162 00:12:25,120 --> 00:12:26,371 ఏంటిది? 163 00:12:50,979 --> 00:12:54,482 నేను క్విన్‌ను వెతుకుతాను, అతని మీద ఒక కన్నేసి ఉంచు, డీల్ జరిగితే తెలుస్తుంది. 164 00:12:54,483 --> 00:12:56,734 నిన్ను చంపమని ఆదేశించాడు. నువ్వెలా ఉంటావో అతనికి తెలుసా? 165 00:12:56,735 --> 00:12:58,986 కిరాయి పరిశోధన, కిరాయి హంతకులా? 166 00:12:58,987 --> 00:13:00,321 అతను చేస్తాడేమో, నాకది అనుమానమే. 167 00:13:00,322 --> 00:13:02,491 - నువ్వు తప్పయితే? - మనము త్వరలోనే తెలుసుకుంటాం. 168 00:13:03,533 --> 00:13:07,161 - కేటరర్లు ఏమి వేసుకున్నారు? - తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు, కోటు, బో టై. 169 00:13:07,162 --> 00:13:08,871 - నీలాంటి చొక్కానా? - అతని లాంటిది. 170 00:13:08,872 --> 00:13:11,333 నాకు అది ఇవ్వు. నీ కోటు ఇంకా టై. త్వరగా. 171 00:13:22,761 --> 00:13:25,387 ఇక్కడ పైన ఇల్లు 20,000 చదరపు అడుగులు ఉంటుంది. 172 00:13:25,388 --> 00:13:27,223 తెరెసా కనుగొనడానికి సమయ౦ పుతుంది. 173 00:13:27,224 --> 00:13:29,475 బహుశా ఆమె తూర్పు భాగంలో ఉంటుంది, పార్టీకి దూరంగా. 174 00:13:29,476 --> 00:13:32,144 బహుశా తలుపులకు తాళం ఉంటుంది. దాన్ని తన్నితే అందరి దృష్టి పడుతుంది. 175 00:13:32,145 --> 00:13:34,188 అవసరం లేదు. ఇదిగో. 176 00:13:34,189 --> 00:13:35,272 మారు తాళం. 177 00:13:35,273 --> 00:13:37,149 ఇది ఇంట్లో అన్ని తాళాలను తెరుస్తుంది. 178 00:13:37,150 --> 00:13:38,859 అమ్మాయిని వెతకండి. రిచర్డ్‌ను తీసుకొస్తాను. 179 00:13:38,860 --> 00:13:40,945 వద్దు. క్విన్ మిమ్మల్ని చంపడానికి ఏర్పాటు చేశాడు. 180 00:13:40,946 --> 00:13:42,279 అతను మిమ్మల్ని చూశాడంటే, అంతే. 181 00:13:42,280 --> 00:13:44,198 మీ అబ్బాయి కూడా చనిపోతాడు. 182 00:13:44,199 --> 00:13:45,658 - నేను తీసుకొస్తాను. - తను నా కొడుకు. 183 00:13:45,659 --> 00:13:47,368 మీకు అతను బతికే అవకాశాలు పెంచాలనుందా? 184 00:13:47,369 --> 00:13:49,496 ఇక్కడే ఉండండి, అతనిని తన పని చేయనివ్వండి. 185 00:13:51,248 --> 00:13:52,665 తనను తన బెడ్‌రూంలో ఉండమన్నాను. 186 00:13:52,666 --> 00:13:53,708 అర్థమయింది. 187 00:13:54,751 --> 00:13:57,294 బెస్మెంట్‌లో మెట్లు వంటసమాను గదికి తీసుకెళతాయి. 188 00:13:57,295 --> 00:14:01,048 మూడో అంతస్తు నుండి రెండో అంతస్తులోకి వెళ్ళండి, మీకు ఎదురుపడే మొదటి తలుపు. 189 00:14:01,049 --> 00:14:02,300 - అలాగే. - పదండి వెళదాం. 190 00:14:13,228 --> 00:14:14,396 తుపాకులు వద్దు. 191 00:14:18,358 --> 00:14:19,693 మనం ఇది మగాళ్ళలా పోరాడదాము. 192 00:14:20,277 --> 00:14:21,111 మంచిది. 193 00:14:21,945 --> 00:14:22,821 మగాళ్ళలా పోరాడదాం. 194 00:14:47,929 --> 00:14:49,306 ఇది సరదాగా ఉంటుంది. 195 00:15:19,461 --> 00:15:21,963 రా, బండోడా. ఇంతేనా నీ బలం? 196 00:17:00,061 --> 00:17:01,187 ఎవరు నువ్వు? 197 00:17:02,397 --> 00:17:03,398 ప్లంబర్‌ను. 198 00:17:03,815 --> 00:17:05,650 మీరు ఈ టాయిలెట్ గురించేనా పిలిచారు? 199 00:17:06,985 --> 00:17:09,696 నువ్వు ఇది నమ్ముతావని అనుకోను. లోపలకు వెళ్ళు. 200 00:17:11,114 --> 00:17:12,115 పద వెళదాం. 201 00:17:12,782 --> 00:17:15,033 సరే, ఇక, నీ తుపాకీ తియ్. 202 00:17:15,034 --> 00:17:16,578 వేలు ఇంకా బొటనవేలు మాత్రమే. 203 00:17:17,912 --> 00:17:18,955 చక్కగా, నెమ్మదిగా. 204 00:17:21,958 --> 00:17:23,793 ఇప్పుడు దాన్ని టాయిలెట్‌లో పడేయ్. 205 00:17:27,046 --> 00:17:28,256 మూత వేసేయ్. 206 00:17:30,049 --> 00:17:31,384 ఇక వెనుకకు వెళ్ళు. 207 00:17:31,968 --> 00:17:33,261 వెనుకకు వెళ్ళు. 208 00:19:01,015 --> 00:19:03,476 నీకు ఊపిరాడకుండా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం, వెధవ. 209 00:19:36,134 --> 00:19:37,343 పోరా. 210 00:20:33,858 --> 00:20:35,234 చెత్త వెధవ. 211 00:21:07,016 --> 00:21:08,225 ఇక్కడేం చేస్తున్నావు? 212 00:21:08,226 --> 00:21:10,269 నిన్ను కాపడడానికి వచ్చాను. 213 00:24:13,035 --> 00:24:15,162 నువ్వేం చేస్తున్నావు. నిన్ను గమనిస్తూ ఉన్నాను. 214 00:24:15,163 --> 00:24:16,913 పనిలేకుండా ఊరికే తిరుగుతున్నావు. 215 00:24:16,914 --> 00:24:18,456 నీకు నియమించిన పని ఏంటి? 216 00:24:18,457 --> 00:24:21,168 ప్యాంటు కాకుండా, ఆ రంగు జీన్స్ వేసుకోవచ్చని ఎవరు చెప్పారు? 217 00:24:21,169 --> 00:24:22,420 ముర్రేనా? 218 00:24:22,879 --> 00:24:25,047 ఒక రహస్యం దాస్తావా? ఇలా రా. 219 00:24:30,803 --> 00:24:34,015 నేను రహస్య పరిశోధకురాలిని, ఎవరు దొంగిలిస్తున్నారో చూడడానికి నియమించారు. 220 00:24:34,724 --> 00:24:36,183 అది ముర్రే అని సంస్థ అనుకుంటుంది. 221 00:24:36,184 --> 00:24:38,101 ఆ వెధవ. 222 00:24:38,102 --> 00:24:39,853 నువ్వు ఒక కన్నేసి ఉంచి, 223 00:24:39,854 --> 00:24:43,356 ఏదైనా అనుమానంగా ఉంటే, పార్టీ తరువాత నేరుగా వచ్చి నాకు చెప్పు. 224 00:24:43,357 --> 00:24:44,774 నువ్వు అది చేయగలవా? 225 00:24:44,775 --> 00:24:46,401 అతనిని డేగలాగా గమనిస్తుంటాను. 226 00:24:46,402 --> 00:24:47,653 నిన్ను నమ్మవచ్చని తెలుసు. 227 00:24:56,037 --> 00:24:57,246 ఛ. 228 00:25:09,926 --> 00:25:11,427 నమ్మలేకపోతున్నాను. 229 00:25:24,023 --> 00:25:26,733 నువ్వు, మీ నాన్న ఇదంతా ముగిసేవరకు బేస్మెంట్‌లోనే ఉండండి. 230 00:25:26,734 --> 00:25:28,026 మీరు మాతో ఉంటారా? 231 00:25:28,027 --> 00:25:30,612 లేదు. డఫీ, తెరెసాలకు సాయం చేసి, వాళ్ళను ఇక్కడ నుండి పంపించేయాలి. 232 00:25:30,613 --> 00:25:32,573 నిన్ను ఎవరైనా ఎదిరిస్తే, నాకు కాల్ చెయ్. 233 00:25:33,115 --> 00:25:34,449 రస్టీ కోసం ఇక్కడే వేచి ఉండు. 234 00:25:34,450 --> 00:25:37,369 నువ్వు అతనిని కొనుగోలుదారులతోపాటు బయటకు తీసుకువెళ్ళాలి. 235 00:25:37,370 --> 00:25:39,121 నేను ఈ డీల్ ముగిస్తాను. 236 00:25:42,416 --> 00:25:43,918 నీకు బయటకు మరో దారి తెలుసా? 237 00:26:26,877 --> 00:26:29,004 నువ్వు నాతో పెట్టుకోకుండా ఉండాల్సింది. 238 00:26:29,005 --> 00:26:31,590 నేను నీకంటే భారీ మనిషిని. నీకంటే బలమైన వాడిని. 239 00:26:38,973 --> 00:26:40,891 నువ్వు భారీగా, బలంగా ఉండవచ్చు. 240 00:26:41,851 --> 00:26:42,852 కానీ నేను తెలివైన వాడిని. 241 00:26:43,644 --> 00:26:46,397 నేను బెల్ట్‌లో నుంచి బులెట్ తీసేశాను, తుపాకీ గొట్టాన్ని మూసివేశాను. 242 00:27:44,705 --> 00:27:45,705 తెరెసా? 243 00:27:45,706 --> 00:27:48,166 తెరెసా, బంగారం, బంగారం. నా మాట వినబడుతోందా? 244 00:27:48,167 --> 00:27:50,251 నేను సుసన్ డఫీని, సరేనా? 245 00:27:50,252 --> 00:27:52,504 రా, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. 246 00:27:52,505 --> 00:27:53,506 రా. 247 00:27:54,131 --> 00:27:55,215 హే. 248 00:27:55,216 --> 00:27:57,175 నువ్వు బాగానే ఉంటావు, సరేనా? 249 00:27:57,176 --> 00:27:59,302 లేదు, లేదు, లేదు! మేలుకో. లెగు. 250 00:27:59,303 --> 00:28:00,388 తెరెసా. 251 00:28:01,555 --> 00:28:02,932 ఇది సులభతరం చేశావు. 252 00:28:04,558 --> 00:28:06,851 వలీద్, దీనికి క్షమించు, 253 00:28:06,852 --> 00:28:08,686 కానీ నేను ఈరాత్రి ఒక చోటకు వెళ్ళాలి, 254 00:28:08,687 --> 00:28:10,564 అందుకనే మనం ఇప్పుడే ఈ డీల్ చేసుకోవాలి. 255 00:28:10,940 --> 00:28:14,609 రస్టీ మిమ్మల్ని గోధాముకు తీసుకువెళతాడు, మీరు సరుకును పరీక్షించాలని అనుకుంటే, 256 00:28:14,610 --> 00:28:16,319 ఆ తరువాత మీకోసం వాటిని లోడ్ చేస్తాము, 257 00:28:16,320 --> 00:28:20,324 ఈలోపు, మీరు నాశర్ మీ ఇష్టమున్నంత సేపు పార్టీలో సరదాగా గడపండి. 258 00:28:22,660 --> 00:28:24,119 అన్నట్టు, నాశర్ ఎక్కడ ఉన్నాడు? 259 00:28:24,120 --> 00:28:25,454 అతను పైకి వెళ్ళాడు, 260 00:28:26,080 --> 00:28:27,873 మీరు ఏర్పాటు చేసిన కానుకను అనుభవించడానికి. 261 00:28:28,290 --> 00:28:29,125 మంచిది. 262 00:28:29,750 --> 00:28:30,584 రండి. 263 00:28:33,003 --> 00:28:34,379 సరే. 264 00:28:34,380 --> 00:28:35,922 తెరెసా, రా. 265 00:28:35,923 --> 00:28:37,632 పైకి లెగు. నువ్వు నడవాలి. 266 00:28:37,633 --> 00:28:38,717 నువ్వు నడవగలవా? 267 00:28:44,306 --> 00:28:46,474 తలుపు దగ్గరే ఉండు. మాకు అంతరాయం కలిగించకుండా చూడు. 268 00:28:46,475 --> 00:28:47,476 అలాగే, సర్. 269 00:28:56,110 --> 00:28:57,360 నిన్ను చూడు. 270 00:28:57,361 --> 00:28:59,530 ఫోటోలో కంటే అందంగా ఉన్నావు. 271 00:29:01,866 --> 00:29:03,451 నువ్వు ఆనందించడానికి సిద్దమేనా? 272 00:29:07,079 --> 00:29:08,372 సమాధానం ఇవ్వవేంటి? 273 00:29:10,332 --> 00:29:13,335 నీకు మెక్‌కేబ్ జీవ౦ అంతా పోయేంతగా మత్తుమందు ఎక్కించలేదనుకుంటా. 274 00:29:15,796 --> 00:29:18,214 కొంచెం పోరాడే అమ్మాయిల౦టే ఇష్ట౦ నాకు. 275 00:29:18,215 --> 00:29:19,757 అయితే నేను నీకు నచ్చుతాను. 276 00:29:19,758 --> 00:29:21,594 వాటిని ఉన్న చోటే వదిలేయ్. 277 00:29:22,219 --> 00:29:25,763 నువ్వు చేయబోయే దానికి నీ అంగాన్ని కాల్చేయాలి. 278 00:29:25,764 --> 00:29:27,223 కానీ కాల్చవు, కదా? 279 00:29:27,224 --> 00:29:29,684 ఎందుకంటే బయట నా మనిషి ఉన్నాడు. 280 00:29:29,685 --> 00:29:31,644 నువ్వు కాలిస్తే, అతను వచ్చి నిన్ను కాలుస్తాడు. 281 00:29:31,645 --> 00:29:33,313 నేను అతన్ని ముందే కాలిస్తే కాల్చలేడు. 282 00:29:33,314 --> 00:29:34,397 నువ్వు కాల్చవచ్చు. 283 00:29:34,398 --> 00:29:36,817 కానీ ఎదురుకాల్పుల్లో ఆమెను కాల్చేయవచ్చు. 284 00:29:37,776 --> 00:29:40,987 లేదా కింద ఉన్న నా మనుషులు విని, వాళ్ళు వచ్చి, నిన్ను చంపేయవచ్చు. 285 00:29:40,988 --> 00:29:42,614 లేదా మెక్‌కేబ్ మనుషులు కాల్చవచ్చు. 286 00:29:42,615 --> 00:29:44,574 ఏదోఒకటి జరుగుతుంది, నువ్వు ట్రిగ్గర్ నొక్కితే, 287 00:29:44,575 --> 00:29:47,244 మీ ఇద్దరిలో ఏ ఒక్కరూ సజీవంగా బయటపడరు. 288 00:30:36,460 --> 00:30:39,462 ...చాలా ఆయుధాలు. మీరు చాలా సంతోషిస్తారని ఖచ్చితంగా చెప్పగలను. 289 00:30:39,463 --> 00:30:40,673 నువ్వు ఎలా అంటే అలా. 290 00:30:42,049 --> 00:30:42,883 ఛ. 291 00:30:48,639 --> 00:30:49,765 బిలాల్! 292 00:30:58,107 --> 00:31:00,024 తెరెసా? హే, నువ్వు బాగానే ఉన్నావా? 293 00:31:00,025 --> 00:31:02,235 నావైపు చూడు. నువ్వు బాగానే ఉంటావు. పద వెళదాం. 294 00:31:02,236 --> 00:31:03,903 రా. లెగు. 295 00:31:03,904 --> 00:31:05,780 నువ్వు బాగానే ఉన్నావు. రా. 296 00:31:05,781 --> 00:31:06,865 పద వెళదాం. 297 00:31:07,658 --> 00:31:09,577 రా. నువ్వు బాగానే ఉంటావు. 298 00:31:22,423 --> 00:31:23,424 బయటకు వెళ్ళండి! 299 00:31:41,483 --> 00:31:43,360 ఏమి జరుగుతోంది? అందరూ ఎక్కడ ఉన్నారు? 300 00:31:52,411 --> 00:31:54,455 తప్పుకోండి! ముందు తలుపు దగ్గరకు వెళ్ళండి! 301 00:32:01,629 --> 00:32:02,713 రిచర్డ్. 302 00:32:27,571 --> 00:32:29,239 వాళ్ళను అడ్డుకుంటాను. నువ్వు వెళ్ళు. 303 00:32:34,828 --> 00:32:36,038 హలో, రిచీ. 304 00:32:38,248 --> 00:32:40,541 ప్రస్తుతానికి నువ్వు ఇప్పుడు నాకు బందీగా బాగా ఉపయోగపడతావు, 305 00:32:40,542 --> 00:32:44,213 కానీ నువ్వు పారిపోవాలని చూస్తే నీ తలలోకి బుల్లెట్ దింపుతాను. అర్థమయిందా? 306 00:32:56,058 --> 00:32:57,183 అక్కడే ఉండు. 307 00:32:57,184 --> 00:32:58,852 నేను మరిన్ని ఆయుధాలు తెస్తాను. 308 00:33:08,195 --> 00:33:09,321 నా కొడుకును వదిలేయ్. 309 00:33:12,825 --> 00:33:13,951 ఆ యూజీ తుపాకీ కింద పడేయ్! 310 00:33:15,119 --> 00:33:16,537 నిన్ను కాల్చనని అనుకుంటున్నావా? 311 00:33:17,371 --> 00:33:20,374 నేను ఇన్నేళ్ళుగా నిన్ను ఎలా కాల్చాలా అనే ఆలోచించాను. 312 00:33:21,417 --> 00:33:24,795 నా కొడుకును గాయపరిచినందుకు నిన్ను ఎలా శిక్షించాలా అనే ఆలోచించాను. 313 00:33:25,796 --> 00:33:28,757 నా కొడుకును ముట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం! 314 00:33:35,556 --> 00:33:38,225 రాయ్ రాజర్స్ 315 00:33:40,936 --> 00:33:42,271 రిచర్డ్, నా దగ్గరకు రా. 316 00:33:42,896 --> 00:33:43,896 కంగారుపడకు. 317 00:33:43,897 --> 00:33:46,442 దానికోసం జరిగాడంటే, చస్తాడు. 318 00:34:06,420 --> 00:34:07,670 కిందకు ఉండు. 319 00:34:07,671 --> 00:34:11,550 నువ్వు నన్ను ఎదిరించగలవని అనుకున్నావా, సన్నాసి వెధవ? 320 00:34:13,761 --> 00:34:14,970 చావరా! 321 00:34:22,394 --> 00:34:23,479 రిచర్డ్. 322 00:34:25,689 --> 00:34:26,648 నాన్నా? 323 00:34:30,152 --> 00:34:31,111 నాన్నా? 324 00:34:31,779 --> 00:34:33,030 వద్దు. 325 00:34:36,366 --> 00:34:37,493 చెప్పానుగా... 326 00:34:38,577 --> 00:34:40,370 వాళ్ళను మళ్ళీ నిన్ను గాయపరచనీయను. 327 00:35:41,974 --> 00:35:44,267 మిస్టర్ టాక్టరోవ్, మిమ్మల్ని కలవడానికే వస్తున్నాను. 328 00:35:44,268 --> 00:35:47,479 నువ్వు ఆలస్యం చేశావు, వేచి ఉండి విసుగు వచ్చింది. 329 00:35:49,648 --> 00:35:50,774 నా డబ్బు ఎక్కడ? 330 00:35:54,152 --> 00:35:55,112 అతనిని తీసుకెళ్ళండి. 331 00:35:55,529 --> 00:35:56,779 లేదు, డబ్బు నా దగ్గర ఉంది! 332 00:35:56,780 --> 00:35:58,073 క్షమించండి, అతను నాకు కావాలి. 333 00:36:00,659 --> 00:36:02,744 అసలు ఈ రాక్షసుడు ఎవరు? 334 00:36:03,203 --> 00:36:05,705 మీతో ఏ సమస్యా లేని వాడిని... 335 00:36:05,706 --> 00:36:07,540 ఇంకా నా పేరు రీచర్. 336 00:36:07,541 --> 00:36:09,250 సరే, రీచర్. 337 00:36:09,251 --> 00:36:11,711 ఇతనితో నేను పూర్తి చేయాల్సిన పని ఉంది. 338 00:36:11,712 --> 00:36:12,670 నాకు కూడా ఉంది. 339 00:36:12,671 --> 00:36:14,505 నీ చుట్టూ చూడు, రీచర్. 340 00:36:14,506 --> 00:36:16,215 చాలా తుపాకీలు గురి పెట్టి ఉన్నాయి, 341 00:36:16,216 --> 00:36:17,508 నువ్వు ఒక్కడివే ఉన్నావు. 342 00:36:17,509 --> 00:36:18,802 కాదు. 343 00:36:22,014 --> 00:36:24,557 సరే, నీ దగ్గర రెండు తుపాకీలు ఉన్నాయి. 344 00:36:24,558 --> 00:36:25,642 మూడు. 345 00:36:27,644 --> 00:36:28,561 తెరెసా ఎక్కడ? 346 00:36:28,562 --> 00:36:30,063 తను సురక్షితంగా ఉంది. 347 00:36:32,232 --> 00:36:33,274 నువ్వు కూడా వెళ్ళాలి. 348 00:36:33,275 --> 00:36:36,612 నువ్వు ఆమెను కానీ నన్ను కానీ వదిలేయలేదు. నేను కూడా ఖచ్చితంగా నిన్ను వదిలేయను. 349 00:36:37,112 --> 00:36:38,905 అయితే నువ్వు అనవసరంగా చస్తావు. 350 00:36:38,906 --> 00:36:41,616 చూడు, నేను సమాధానం చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారు. 351 00:36:41,617 --> 00:36:44,869 అందుకని, ఎట్టి పరిస్థితులలోనూ, 352 00:36:44,870 --> 00:36:47,330 నిన్ను అతనిని తీసుకెళ్ళనీయను. 353 00:36:47,331 --> 00:36:49,166 మేము అతనిని నీ దగ్గర నుండి కొనుక్కుంటే? 354 00:36:50,584 --> 00:36:52,544 నా దగ్గర అది ఉందని చెప్పాను. వాళ్ళది దొంగిలించారు! 355 00:36:54,087 --> 00:36:54,922 అమ్మాయ్, 356 00:36:56,506 --> 00:36:57,840 నాకు నా డబ్బు ఇచ్చేయ్. 357 00:36:57,841 --> 00:36:59,676 అతన్ని ఇస్తే, డబ్బు ఇస్తా. 358 00:37:02,596 --> 00:37:04,096 మేము రెండూ తీసుకుంటే? 359 00:37:04,097 --> 00:37:05,933 అయితే మీకు ఏమీ దొరకదు. 360 00:37:20,781 --> 00:37:23,240 మేము డబ్బుకోసం వచ్చాము. డబ్బు తీసుకునే వెళతాము. 361 00:37:23,241 --> 00:37:26,327 నేను అది అక్కడ మా దేశంలో నా స్నేహితులకు అందించినంత వరకూ పరవాలేదు, 362 00:37:26,328 --> 00:37:28,580 ఇతనికి ఏమి జరగినా... 363 00:37:29,331 --> 00:37:30,874 నాకు అనవసరం. 364 00:37:40,884 --> 00:37:42,010 శుభ సాయంత్రం. 365 00:37:42,636 --> 00:37:43,679 శుభ సాయంత్రం. 366 00:38:08,620 --> 00:38:11,039 ఇప్పుడ ఆ గ్రానేడ్‌లో పిన్ తిరిగి పెడతావా? 367 00:38:12,249 --> 00:38:14,543 నిర్వీర్యం చేయబడింది, పేలుడు పదార్థాలు తీసేశారు. 368 00:38:15,669 --> 00:38:17,504 బెక్ దీన్ని కాగితాల మీద బరువులా వాడుతున్నారు. 369 00:38:19,006 --> 00:38:21,800 అన్నట్టు, ఆ అబ్బాయి చాలా భయపడిపోయాడు. 370 00:38:22,217 --> 00:38:23,510 అతనిని నేను చూసుకుంటాను. 371 00:38:25,137 --> 00:38:27,304 ఆమె కోసం అంబులెన్స్ పిలుస్తాను. 372 00:38:27,305 --> 00:38:29,307 వాళ్ళు ఇక్కడికి రావడానికి కొంచెం సమయం పడుతుంది. 373 00:38:30,809 --> 00:38:32,185 అందుకని నీకు కొంచెం సమయం ఉంది. 374 00:38:42,404 --> 00:38:44,031 నువ్వు చేయాల్సింది చెయ్, బాస్. 375 00:38:47,534 --> 00:38:50,912 విను. నీ సమస్య ఏదైనాగానీ, అది మనం పరిష్కరించుకోగలం. 376 00:38:52,039 --> 00:38:54,041 నీకు నిజంగా నేను గుర్తులేను, కదా? 377 00:38:55,042 --> 00:38:56,043 లేవు. 378 00:38:56,835 --> 00:38:58,919 - అసలు నువ్వు ఎవరు? - అది ముఖ్యం కాదు. 379 00:38:58,920 --> 00:39:00,505 ముఖ్యమైనది ఏంటంటే, 380 00:39:01,339 --> 00:39:03,050 ఆమె పేరు డొమినిక్. 381 00:39:15,312 --> 00:39:16,521 ఇప్పుడు నీకు గుర్తుకొచ్చింది. 382 00:39:39,586 --> 00:39:41,088 దాన్ని నాశనం చేస్తావా? 383 00:39:43,673 --> 00:39:44,800 నిజం చెప్పమంటావా? 384 00:39:46,426 --> 00:39:47,928 నాకు ఏమి చేయాలని ఉందో నాకు తెలియదు. 385 00:39:48,678 --> 00:39:49,638 అవును, నీకు తెలుసు. 386 00:39:52,474 --> 00:39:53,891 ఫుల్ ట్యాంక్, వెళ్ళడానికి సిద్ధం. 387 00:39:53,892 --> 00:39:56,894 ఫెడ్స్ మీ నాన్న బ్యాంక్ ఖాతాలను కొన్ని గంటల్లో నిలిపివేస్తారు, 388 00:39:56,895 --> 00:39:58,897 అందుకని ఇంట్లో నీ దగ్గర ఉన్న డబ్బంతా తీసుకో. 389 00:39:59,439 --> 00:40:01,273 ఏదో ఒక రోజున, నీకు కారు తాళాలు తీసుకుని, 390 00:40:01,274 --> 00:40:03,652 ఆ గేటును గుద్దేసి వెళ్ళిపోయి, మాయమయిపోవడం నీ కల అన్నావు. 391 00:40:04,611 --> 00:40:05,737 అదే ఈరోజు. 392 00:40:08,198 --> 00:40:09,282 నువ్వు అన్నది నిజమే. 393 00:40:11,368 --> 00:40:12,577 మా నాన్న గురించి. 394 00:40:13,328 --> 00:40:14,996 నాకు ఆయన తను చేయగలినంత మంచి చేశారు. 395 00:40:15,914 --> 00:40:19,251 ఆయన చనిపోయే ముందు ఆయనలోని మంచితనం చూడగలిగినందుకు సంతోషంగా ఉంది. 396 00:40:22,420 --> 00:40:26,424 ఆయన బతికుండగా అది మరింత చూసుంటే బాగుండేదని అనిపిస్తోంది. 397 00:40:28,218 --> 00:40:29,845 నా అనుభవంలో, 398 00:40:30,595 --> 00:40:33,849 ఎక్కువ సమయం నీ గతంలోని గాయాల గురించి ఆలోచిస్తూ గడిపితే... 399 00:40:35,559 --> 00:40:36,560 అంటే... 400 00:40:37,394 --> 00:40:39,062 అది మంచి విషయం కాకపోవచ్చు. 401 00:40:40,063 --> 00:40:41,731 చాలా మంది అది సరిగా ఎదుర్కోలేరు. 402 00:40:44,568 --> 00:40:45,735 జాగ్రత్తగా ఉండు. 403 00:40:46,987 --> 00:40:48,113 నువ్వు ఏమి చేస్తావు? 404 00:40:49,906 --> 00:40:52,909 నువ్వు ఏమి చేస్తావు నీ గతంలోని దారుణమైన విషయాలు మర్చిపోలేనప్పుడు? 405 00:40:54,452 --> 00:40:56,163 నేను దారుణమైన విషయాలను కనుగొని, 406 00:40:56,997 --> 00:40:58,123 వాటిని చంపేస్తాను. 407 00:41:11,761 --> 00:41:12,804 విల్లానువా. 408 00:41:13,263 --> 00:41:14,222 హేయ్. 409 00:41:14,598 --> 00:41:16,432 - నువ్వది వదిలేయడానికి సిద్ధమేనా? - అవును. 410 00:41:16,433 --> 00:41:19,393 నేను కొన్ని దశాబ్దాలు మౌరీన్‌తో ప్రతి రోజు గడపగలిగితే చాలు... 411 00:41:19,394 --> 00:41:21,312 దాని గురించి నేను ఆలోచించను. 412 00:41:21,313 --> 00:41:23,732 నువ్వు ఉన్న పరిస్థితిలో, నీకు రెండు దశాబ్దాలు లేవు. 413 00:41:24,733 --> 00:41:26,817 నీ వయసులో ఉన్నప్పుడైతే నీ పని పట్టేవాడిని. 414 00:41:26,818 --> 00:41:27,986 లేదు, అది చేయలేవు. 415 00:41:28,403 --> 00:41:29,487 లేదు, నేను చేయలేను. 416 00:41:31,239 --> 00:41:32,824 జాగ్రత్త, రీచర్. 417 00:41:33,450 --> 00:41:34,451 నువ్వు కూడా. 418 00:41:40,081 --> 00:41:41,540 ఎటిఎఫ్‌తో ఎలా కొనసాగింది? 419 00:41:41,541 --> 00:41:43,459 అన్ని విషయాలు బాగా జరగాయి. 420 00:41:43,460 --> 00:41:44,711 మరి డిఈఎ? 421 00:41:46,755 --> 00:41:48,173 నేను కొనసాగాల్సిన సమయం. 422 00:41:49,549 --> 00:41:50,592 క్షమించు. 423 00:41:54,137 --> 00:41:56,473 ఇందంతా జరిగాక, నేను ఇక వెళ్ళడానికి సిద్ధం. 424 00:41:58,266 --> 00:42:01,018 నువ్వు ఉద్యోగం కోసం చూస్తుంటే, నాకు రహస్య పరిశోధకులు తెలుసు. 425 00:42:01,019 --> 00:42:02,895 నిన్ను సిఫారసు చేయగలను. 426 00:42:02,896 --> 00:42:04,271 అది బాగుంటుంది. 427 00:42:04,272 --> 00:42:06,899 కానీ ప్రస్తుతం, నాకు కొంత సమయం కావాలి. 428 00:42:06,900 --> 00:42:10,445 రహస్య పరిశోధకులు అంటుంటే, నీపైన, నీలీ పైన ఆరోపణలు లేవు. 429 00:42:11,780 --> 00:42:13,239 వాళ్ళకు ఏమి చెప్పావు? 430 00:42:13,240 --> 00:42:15,242 నిజానికి, నిజం చెప్పాను. 431 00:42:15,867 --> 00:42:18,577 మీరు మాజీ సైనిక పరిశోధకులని నేను మిమ్మల్ని మీ పాత అనుమానితుల 432 00:42:18,578 --> 00:42:20,871 ప్రమేయం ఉన్న ఒక కేసు కోసం సంప్రదించమని కోరానని చెప్పాను. 433 00:42:20,872 --> 00:42:23,666 - ఇక్కడ జరిగిన కాల్పులు స్వీయ రక్షణ అని. - మరి క్విన్ గురించి? 434 00:42:23,667 --> 00:42:26,211 వాళ్ళు అనుకున్నదాని బట్టి, అది రష్యన్లు చేశారు. 435 00:42:28,338 --> 00:42:29,339 ధన్యవాదాలు. 436 00:42:30,548 --> 00:42:31,466 చూడు... 437 00:42:33,260 --> 00:42:34,469 ఈ కేసు, 438 00:42:35,095 --> 00:42:37,221 అది చాలా లోతైనది, 439 00:42:37,222 --> 00:42:40,808 అది మన మధ్య సంబంధాన్ని చాలా లోతుగా చేసింది. 440 00:42:40,809 --> 00:42:41,976 అది బాగుంది. 441 00:42:41,977 --> 00:42:44,687 చాలా బాగుంది, నిన్ను తిరిగి గోదాములో పడేసి, దానిలో మంచి భాగాలను 442 00:42:44,688 --> 00:42:46,647 తిరిగి జీవించాలని కోరికగా ఉంది. 443 00:42:46,648 --> 00:42:48,691 కానీ విషయం ఏమిటంటే, నేను నిజానికి 444 00:42:48,692 --> 00:42:50,734 నీతోనే కడదాకా ఉండిపోయి, 445 00:42:50,735 --> 00:42:54,948 మన కొత్త ఇంటికి లైట్ల కోసం షాపి౦గ్ చెసే లాంటి అమ్మాయిని కాను. 446 00:42:55,991 --> 00:42:58,617 నేను ఎవరినైనా అడిగి చేయడం నాకు ఇష్టం లేదు, 447 00:42:58,618 --> 00:43:00,787 నేను నా సొంతంగా ఉండడానికే ఇష్టపడతాను. 448 00:43:02,497 --> 00:43:05,708 అది చిరాగ్గా ఉంటుంది, ఎందుకంటే, నేను ఇప్పటివరకూ గడిపిన అందరిలోకంటే, 449 00:43:05,709 --> 00:43:07,752 నువ్వు నాకు బాగా నచ్చావేమో. 450 00:43:09,546 --> 00:43:10,462 సరే. 451 00:43:10,463 --> 00:43:12,716 అంతేనా? "సరే"నా? 452 00:43:13,174 --> 00:43:14,175 అంటే... 453 00:43:14,676 --> 00:43:16,511 నేను చెప్పాలనుకున్నది నువ్వు చేప్పేశావు. 454 00:43:18,013 --> 00:43:19,973 నీకు పని తగ్గించాను, సంతోషం. 455 00:43:23,810 --> 00:43:28,023 నీకు తెలుసా, మా తాతయ్య నిన్ను పాతకాలం మనిషి అనేవాడేమో. 456 00:43:40,327 --> 00:43:42,078 సమస్యల్లో పడకు, రీచర్. 457 00:43:58,219 --> 00:44:00,012 ఆమెకు సున్నితంగా చెప్పావా? 458 00:44:00,013 --> 00:44:01,765 ఆమె నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. 459 00:44:02,932 --> 00:44:04,058 కొంచెం బేగల్ కావాలా? 460 00:44:04,059 --> 00:44:04,976 తినలేను. 461 00:44:05,518 --> 00:44:06,519 పళ్ళు వదులగా ఉన్నాయి. 462 00:44:07,771 --> 00:44:09,481 పాలీ నిన్ను బాగా కొట్టాడా? 463 00:44:10,357 --> 00:44:11,733 నేను అతనిని కొట్టినంత కాదు. 464 00:44:15,779 --> 00:44:16,946 నేను అది తెలుసుకున్నాను. 465 00:44:17,655 --> 00:44:18,698 ఏంటది? 466 00:44:19,324 --> 00:44:20,657 నువ్వు చేసేది ఎందుకు చేస్తావో. 467 00:44:20,658 --> 00:44:23,452 అది నువ్వు విషయాలను సరి చేయడం కోసం చేయవు, 468 00:44:23,453 --> 00:44:25,872 ఆ చిన్నవాళ్ళంటే ప్రేమ అని కాదు... 469 00:44:27,123 --> 00:44:28,791 నీకు పెద్ద వాళ్ళంటే నచ్చదు కనుక. 470 00:44:28,792 --> 00:44:32,127 నీకు పెద్దవాళ్ళు, శక్తిమంతులు, ఏదైనా చేసేసి తప్పించుకోగలమని అనుకునే 471 00:44:32,128 --> 00:44:34,089 చెత్త వెదవలంటే ద్వేషం. 472 00:44:35,632 --> 00:44:37,049 వాళ్ళు తప్పించుకోకుండా చూస్తావు. 473 00:44:37,050 --> 00:44:38,885 అది ఇప్పుడు తెలుసుకున్నావా? 474 00:44:39,636 --> 00:44:42,055 నేను ఇంతకాలం, నీకు నేను తెలుసనుకున్నాను, నీలీ. 475 00:45:01,533 --> 00:45:05,829 {\an8}ఎలియట్స్ స్వాగతం! 476 00:45:59,716 --> 00:46:00,842 హలో, అందగత్తే. 477 00:46:06,764 --> 00:46:07,849 లోపలకు రా. 478 00:47:01,152 --> 00:47:02,570 ఇంటికి వెళ్ళడానికి సిద్ధమేనా? 479 00:47:04,280 --> 00:47:05,365 అవును, సిద్ధమే. 480 00:47:10,411 --> 00:47:11,412 అమ్మమ్మ! 481 00:47:14,207 --> 00:47:15,375 నా బంగారు తల్లి! 482 00:49:43,398 --> 00:49:45,399 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 483 00:49:45,400 --> 00:49:47,485 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశా౦తి ఈవని