1 00:00:25,317 --> 00:00:27,153 స్పినిఫెక్స్. నాకు ఇవి ఇష్టం. 2 00:00:28,446 --> 00:00:31,198 ఎడారి పెండలం. పారా పీ. 3 00:00:33,325 --> 00:00:35,286 ర్యాటిల్‌పాడ్. బ్రాకీకోమ్. 4 00:00:35,911 --> 00:00:39,832 సారీ. ఎక్కువగా మాట్లాడుతున్నానా? ఇంటర్వ్యూలు నాకు ఎక్కువ అనుభవం లేదు. 5 00:00:39,915 --> 00:00:44,170 కాదు, కాదు. అదేమీ లేదు. ఈ ప్రదేశం నన్ను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 6 00:00:44,545 --> 00:00:46,964 పర్యావరణం డిగ్రీ ఉన్న కొత్త రేంజర్ మాకు కావాలి, 7 00:00:47,047 --> 00:00:48,716 తీరా చూస్తే నువ్వు వచ్చావు. 8 00:00:50,885 --> 00:00:52,178 ఎడారి ఎండు ద్రాక్ష. 9 00:00:55,431 --> 00:00:56,807 నీ పరిజ్ఞానం చూపుతున్నావు. 10 00:01:00,770 --> 00:01:04,565 ఆఫ్ రోడ్ వాహనాలు, నాలుగు చక్రాల బైకులు డ్రైవ్ చేయగలవా? 11 00:01:04,647 --> 00:01:06,817 ఏదైనా నడపగలను. పదేళ్ళకే నేర్చుకున్నాను. 12 00:01:09,445 --> 00:01:13,032 అసలు విషయం ఇదీ. ఉద్యోగం చేయాలని అనుకోలేదు, కేవలం ప్రయాణం చేయాలని. 13 00:01:13,115 --> 00:01:15,242 అందుకే నా దగ్గర ఎలాంటి పత్రాలూ లేవు. 14 00:01:16,160 --> 00:01:21,957 యూనివర్సిటీ తర్వాత ఇదే నా మొదటి ఉద్యోగం, కనుక ఎలాంటి సిఫార్సులూ నాకు లేవు. 15 00:01:26,086 --> 00:01:30,716 సరే, నీకు మంచి పరిజ్ఞానం ఉంది. పైగా, లూలు నీ గురించి గొప్పగా చెప్పాడు. 16 00:01:32,843 --> 00:01:37,097 మా ప్రధాన రేంజర్. డిలన్ తెలుసా? నీవు చేరటం మా అదృష్టమని అన్నాడు. కనుక... 17 00:01:39,892 --> 00:01:42,603 కనుక నీకు యూనిఫామ్ తెప్పిస్తాను. 18 00:01:43,687 --> 00:01:45,606 -ధన్యవాదాలు. -నీవు చేరటం సంతోషంగా ఉంది. 19 00:01:54,990 --> 00:01:57,243 -గుడ్‌బై చెప్పటానికి వేచి ఉండొద్దా? -వద్దు. 20 00:01:57,952 --> 00:02:01,121 ఆలిస్ అక్కడ ఇంకో నిమిషం ఉంటుందనే ఆలోచనను, ఛార్లెస్ మృతికి 21 00:02:01,539 --> 00:02:04,458 తనను నిందించుకోవటం అనే ఆలోచనను నేను భరించలేకపోతున్నాను. 22 00:02:06,085 --> 00:02:09,672 ఆమెకు చెప్పాల్సింది చాలా ఉంది. ఆమె విషయంలో నాకు చాలా భయం ఉంది. 23 00:02:10,506 --> 00:02:13,092 ఇది కష్టమని నాకు తెలుసు, బంగారం, కానీ పరవాలేదు. 24 00:02:13,342 --> 00:02:14,969 మనం ఇద్దరం ఇక్కడనుంచి వెళ్ళాలి. 25 00:02:15,678 --> 00:02:18,764 వెళ్ళి ఛార్లీని కలుద్దాం, తర్వాత వెళ్ళి ఆలిస్‌ను కలుద్దాం. 26 00:02:27,982 --> 00:02:28,983 క్యాండీ. 27 00:02:41,245 --> 00:02:46,250 నాకు ఇక అవసరం ఉండని దాన్ని వదిలేస్తాను 28 00:02:50,379 --> 00:02:54,383 క్యాన్సర్ వ్యాపించిన తీరును చూస్తే, చికిత్సకు పెద్దగా అవకాశం లేదు. 29 00:02:54,466 --> 00:02:58,387 కానీ మన దగ్గర ఒక ప్రయోగాత్మక ఔషధం ఉంది. నిన్ను ఆ జాబితాలో పెట్టగలం. 30 00:03:01,307 --> 00:03:03,183 వద్దు. చికిత్స వద్దు. 31 00:03:05,144 --> 00:03:05,978 నిజంగానా? 32 00:03:08,188 --> 00:03:09,064 అవును. 33 00:03:10,691 --> 00:03:12,610 నీకు వేరే ఏమైనా కావాలా, 34 00:03:12,693 --> 00:03:15,946 ఉపశమన సేవలు, బాధలను తగ్గించటం వంటి సేవలు? 35 00:03:16,238 --> 00:03:18,157 -నీకు సహాయం అవసరమవుతుంది, జూన్. -అవును. 36 00:03:19,617 --> 00:03:20,451 వద్దు. 37 00:03:23,120 --> 00:03:26,290 నేను బాగానే ఉంటాను. ధన్యవాదాలు. 38 00:03:51,023 --> 00:03:55,569 ద లాస్ట్ ఫ్లవర్స్ ఆఫ్ ఆలిస్ హార్ట్ 39 00:03:56,111 --> 00:03:59,656 ఐదవ భాగం డెజర్ట్ ఓక్ 40 00:03:59,740 --> 00:04:04,536 అర్థం: పునరుజ్జీవనం 41 00:04:41,031 --> 00:04:44,243 మన పర్యటనలో మనం చెప్పే కథే మన పిల్లలకు మనం నేర్పేది. 42 00:04:45,034 --> 00:04:48,747 మనం మన పిల్లలకు చెప్పినట్లు, ఈ కథలు దేశంతో మనను కలుపుతాయి. 43 00:04:49,581 --> 00:04:51,542 మన సంస్కృతి, స్ఫూర్తి, విజ్ఞానాలను 44 00:04:51,625 --> 00:04:54,837 బలోపేతం చేయటంకోసం ఈ కథలను మనం చెబుతాం, తెలుసా? 45 00:04:55,587 --> 00:04:56,880 ఇప్పుడు నువ్వు 46 00:04:57,047 --> 00:05:00,259 రేంజర్‌వు కనుక, ఈ ప్రదేశం యొక్క కథను గౌరవించే బాధ్యత నీకుంది. 47 00:05:01,468 --> 00:05:04,054 ఈ దేశాన్ని కాపాడే బాధ్యత కూడా నీకు ఉంది. 48 00:05:08,017 --> 00:05:12,021 హార్ట్ గార్డెన్‌లోకి జనాన్ని రానీయకుండా, పూలను కోయనీయకుండా చూడటం 49 00:05:12,104 --> 00:05:13,313 నీ పనిలో భాగం. 50 00:05:17,568 --> 00:05:20,237 వాళ్ళు ఇక్కడ చాలా, చాలా ఏళ్ళనుంచి ఉంటున్నారు. 51 00:05:21,321 --> 00:05:24,533 కానీ జనం విపరీతంగా వస్తూ ఉండటంతో వాళ్ళు విసిగిపోయారు. 52 00:05:25,951 --> 00:05:26,994 వేళ్ళకు తెగులు. 53 00:05:29,163 --> 00:05:30,831 వారి మూలాలకు చీడ పట్టేటట్లు ఉంది. 54 00:05:30,914 --> 00:05:34,084 వాళ్ళు కలతచెందితే, కరువు వలనకంటే ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంది. 55 00:05:34,585 --> 00:05:37,921 -ఇది ఎక్కడ తెలుసుకున్నావు? డిగ్రీ నుంచా? -కాదు. 56 00:05:39,840 --> 00:05:40,924 మా నానమ్మనుంచి. 57 00:06:17,127 --> 00:06:20,714 అవును, అడవి మొక్కలలో ఒక డజను కంగారూ పా మొక్కలను చేర్చాలి. 58 00:06:21,632 --> 00:06:23,884 ఒక్క సెకను ఆగు. హాయ్. 59 00:06:25,094 --> 00:06:27,179 ఫోన్ చేయవలసింది. నేను తీసుకొచ్చేదాన్ని. 60 00:06:28,847 --> 00:06:30,474 నువ్వు ఇక్కడ ఉంటావని అనుకోలేదు. 61 00:06:31,683 --> 00:06:34,186 సరే, పొలాన్ని ఎవరో ఒకరు చూడాలి కదా. రా. 62 00:06:40,734 --> 00:06:43,237 -ఆ మగవాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? -మరమ్మతులు. 63 00:06:44,446 --> 00:06:48,951 సారీ. ఇది మాట్లాడాలి. నీకు విశ్రాంతి అవసరం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. 64 00:07:26,655 --> 00:07:30,576 ఆమెను బాగా మెప్పించాలని ప్రయత్నించాను, మాట్లాడుతూనే ఉన్నాను. 65 00:07:31,034 --> 00:07:32,786 నువ్వు ఏదో బాగానే చేశావు. 66 00:07:32,870 --> 00:07:35,622 ఆమె నిన్ను రేపు పూర్తిగా చూపించటానికి తీసుకెళుతోంది. 67 00:07:35,789 --> 00:07:37,499 ఆమె ఇలా అందరికీ చేయదు. 68 00:07:41,420 --> 00:07:42,254 హేయ్. 69 00:07:43,297 --> 00:07:44,798 -ధన్యవాదాలు. -దొరసానిగారూ. 70 00:07:49,511 --> 00:07:50,762 నా చిన్న ఇల్లు చూడు. 71 00:07:56,058 --> 00:07:59,938 -ఇంతకుమందు నాకు నేనుగా ఎప్పుడూ ఉండలేదు. -ఇక్కడ నువ్వు ఒంటరివి కావు. 72 00:08:01,565 --> 00:08:05,986 ఐడెన్ అక్కడ ఉంటుంది. నేను అక్కడ ఆ చిన్న ఇంట్లో ఉంటాను. 73 00:08:07,279 --> 00:08:11,158 ఇక అక్కడ ఆ గుట్టపై ఉన్న ఇంటిని చూశావా? 74 00:08:12,326 --> 00:08:15,370 -అది డిలన్. -అతను అక్కడ ఉంటాడు. 75 00:08:17,206 --> 00:08:18,165 నువ్వు చూడు. 76 00:08:20,167 --> 00:08:21,585 మాస్ సంగతి ఏమిటి? 77 00:08:22,377 --> 00:08:24,922 -దాన్ని ముగించాను. -అయ్యో పాపం. 78 00:08:25,464 --> 00:08:27,424 -అతను మంచివాడు. -అవును, నాకు తెలుసు. 79 00:08:28,967 --> 00:08:31,470 మా మధ్య పొంతన లేదు. 80 00:08:33,804 --> 00:08:35,015 అది కొనసాగే అవకాశం లేదు. 81 00:08:42,231 --> 00:08:43,941 నేను వెళ్ళాలి. 82 00:08:47,945 --> 00:08:49,947 నీవు ఇక్కడున్నందుకు సంతోషం ఆలిస్ హార్ట్. 83 00:09:33,448 --> 00:09:36,576 నీకు ఎలా అనిపిస్తోంది? వైద్యుడు ఏమన్నాడు? 84 00:09:38,036 --> 00:09:43,292 పెద్దగా ఏమీ లేదు. అంతా చేశామని వాళ్ళు నమ్ముతున్నారు. ఇంకేమీ చికిత్స అవసరం లేదు. 85 00:09:43,834 --> 00:09:46,336 -సరే, అయితే ఛీర్స్. -ఛీర్స్. 86 00:09:46,461 --> 00:09:48,046 -మంచి ఆరోగ్యం కలగాలి. -ఛీర్స్. 87 00:09:48,380 --> 00:09:49,214 ఛీర్స్. 88 00:09:51,550 --> 00:09:53,176 ఆలిస్ గురించి ఏమైనా తెలిసిందా? 89 00:09:54,344 --> 00:09:56,888 లేవు, కానీ ఈ సమయానికి ట్విగ్ అక్కడ ఉండాలి. 90 00:09:59,099 --> 00:10:00,058 ఛార్లీతో కలిసి. 91 00:10:01,727 --> 00:10:02,894 ఛార్లీ ఎవరు? 92 00:10:13,739 --> 00:10:17,492 కుటుంబ విషయాలను మనం ఫ్లవర్స్ ముందు చర్చించము. 93 00:10:17,868 --> 00:10:21,163 ఎందుకు? ఛార్లెస్ ఇప్పుడు రహస్యమేమీ కాదు. 94 00:10:29,755 --> 00:10:32,507 -నేను వాకింగ్ చేయటానికి వెళుతున్నాను. -తాళం వేసేశాను. 95 00:10:32,716 --> 00:10:35,469 కంచెలు కట్టేశాము. నువ్వు నిద్రపోవాలి. 96 00:11:15,967 --> 00:11:19,179 హాయ్ ట్విగ్. నేను శాలీని. 97 00:11:19,262 --> 00:11:20,263 -హాయ్. -లోపలకు రా. 98 00:11:20,764 --> 00:11:22,682 -హాయ్, ట్విగ్. జాన్. సంతోషం. -హాయ్. 99 00:11:22,766 --> 00:11:23,600 లోపలకు రా. 100 00:11:28,438 --> 00:11:31,691 -ఇతను ఛార్లీ. -హాయ్. 101 00:12:07,436 --> 00:12:08,437 రా, అమ్మాయ్. 102 00:12:14,818 --> 00:12:15,819 నీకు నీళ్ళు కావాలా? 103 00:12:17,904 --> 00:12:20,615 ఇక్కడ. ఇక్కడ. నీళ్ళు కావాలా? 104 00:12:33,920 --> 00:12:35,464 -హాయ్. -మార్నింగ్. 105 00:12:38,425 --> 00:12:40,969 -ఇది ఎవరు? -ఇది పిప్. 106 00:12:42,679 --> 00:12:43,638 దానికి నీవు ఇష్టం. 107 00:12:51,480 --> 00:12:52,647 ఎటు వెళుతున్నావు? 108 00:12:54,649 --> 00:12:56,818 -అటువైపు. -నేను కూడా. 109 00:13:11,625 --> 00:13:14,377 పిప్, రా. ఇటు రా. 110 00:13:31,478 --> 00:13:33,438 నేను ఇక్కడకే వచ్చాను. 111 00:13:34,940 --> 00:13:38,610 ఆ బాట నువ్వు వెళ్ళాల్సినది. ఇంకా నీ చిన్న దీపాలు. 112 00:13:40,612 --> 00:13:41,571 పనిలో కలుద్దామా? 113 00:13:42,989 --> 00:13:43,949 పని దగ్గర కలుద్దాం. 114 00:13:48,912 --> 00:13:51,289 ఇక సంబంధాలు వద్దు అని ఆమె ఉత్తరం పంపేదాకా 115 00:13:51,581 --> 00:13:53,833 నేను వస్తువులు పంపుతుండేవాడిని. 116 00:13:56,127 --> 00:13:57,003 ఛార్లీ, 117 00:13:59,756 --> 00:14:03,969 ఇవన్నీ రాసింది ఆలిస్ కాదు. వీటిని అన్నింటినీ జూన్ రాసింది. 118 00:14:05,053 --> 00:14:08,682 మీ తల్లిదండ్రులు చనిపోయిన మంటలలో నీవూ చనిపోయావని ఆలిస్‌కు చెప్పారు. 119 00:14:09,558 --> 00:14:12,894 -మాకు అందరికీ అలాగే చెప్పింది. -ఆమె అలా ఎలా చేయగలదు? 120 00:14:14,062 --> 00:14:16,565 ఆలిస్‌కు? ఛార్లెస్‌కు? 121 00:14:17,983 --> 00:14:21,611 ఆలిస్‌ను కాపాడటం కోసం ప్రయత్నిస్తున్నానని ఆమె చెబుతుండవచ్చు. 122 00:14:23,113 --> 00:14:24,364 తన సొంత అన్ననుంచా? 123 00:14:25,448 --> 00:14:28,660 -ఇది సంక్లిష్టంగా ఉంది. -అయితే ఆమెకు నా గురించి ఏమీ తెలియదా? 124 00:14:30,912 --> 00:14:31,746 లేదు, బంగారం. 125 00:14:33,415 --> 00:14:34,790 ఆలిస్‌కు ఏమీ తెలియదు. 126 00:14:42,757 --> 00:14:44,759 ఆ గుర్తులతోనూ వాళ్ళకింకా అర్థం కాలేదు. 127 00:14:44,843 --> 00:14:48,013 జనం తమవి కాకపోయినా, దేనినైనా సొంతం చేసుకోవాలని అనుకుంటారు. 128 00:14:48,305 --> 00:14:53,435 -అప్పుడే క్షమాపణ లేఖలు మొదలయ్యేది. -క్షమాపణ లేఖలా? ఎందుకు క్షమాపణ? 129 00:14:53,727 --> 00:14:57,314 తాకకూడని వాటిని తీసుకున్నందుకు. పూలు, రాళ్ళు. 130 00:14:57,397 --> 00:15:00,692 ప్రతి ఒక్కదానినీ. ఏదైనా చెడు జరిగితే మనల్ని నిందిస్తారు. 131 00:15:01,318 --> 00:15:05,363 అప్పటికే నష్టం జరిగిపోతుంది. చెప్పింది వినకుండా, తప్పుచేస్తే జరిగేది అదే, 132 00:15:05,447 --> 00:15:07,365 పైగా దేశంపై కూడా వీళ్ళకు గౌరవం ఉండదు. 133 00:15:20,754 --> 00:15:23,048 -సార్, మీరు దయచేసి బాటపైకి వస్తారా? -సారీ. 134 00:15:23,506 --> 00:15:25,175 -నాన్నా! -ధన్యవాదాలు. 135 00:15:37,604 --> 00:15:39,397 మిష్, దయచేసి నాకు ఒక బీర్ ఉంచుతావా? 136 00:15:43,026 --> 00:15:45,904 సరే, సరే. ఎవరు వచ్చారో చూడండి. 137 00:15:46,112 --> 00:15:47,781 -ఎలా ఉంది? -అందంగా ఉంది. 138 00:15:48,114 --> 00:15:49,074 అవునా? 139 00:16:00,752 --> 00:16:02,629 -మొత్తానికి సాధించాను, నేస్తం. -అవును. 140 00:16:03,296 --> 00:16:05,507 -చెప్పాను. -ఎందుకని ఇక్కడకు ఎప్పుడూ రావు? 141 00:16:05,590 --> 00:16:06,466 ఇది బాగుంది. 142 00:16:07,467 --> 00:16:09,469 మేము నీకు ఎప్పటి నుంచో చెబుతున్నాము. 143 00:16:09,969 --> 00:16:12,263 -ఇది నాకు ఇష్టమైన చోటు. -అవును. 144 00:16:19,145 --> 00:16:21,106 -బాగుందా? -అవును. 145 00:16:21,314 --> 00:16:22,190 అవునా? 146 00:16:25,902 --> 00:16:26,903 అక్కడ ఏమయింది? 147 00:16:29,155 --> 00:16:31,658 నాకు తొమ్మిదేళ్ళప్పుడు కారు ప్రమాదం జరిగింది. 148 00:16:32,826 --> 00:16:35,453 మా నానమ్మ కారు నడుపుతోంది, తాగి ఉంది, చనిపోయింది. 149 00:16:36,955 --> 00:16:40,208 -అబ్బా. పాపం. -పరవాలేదు. నాకు అసలు గుర్తులేదు. 150 00:16:42,836 --> 00:16:44,379 -పాపం. -పరవాలేదు. 151 00:16:56,766 --> 00:17:01,938 -లూలు. లూలు. లూ, ఊరుకో. శాంతించు. -ఏమిటి? 152 00:17:24,377 --> 00:17:29,007 -నీకోసం అంతా వెతుకుతున్నాను. -సరే, నీకు కనబడ్డాను కదా. 153 00:17:31,843 --> 00:17:33,261 -ఇది ఛార్లీయేనా? -కాదు. 154 00:17:33,928 --> 00:17:36,222 -నువ్వు ఇక్కడ ఉండొద్దు. ఆపు. -సాయం చేస్తాను. 155 00:17:36,306 --> 00:17:38,725 -నీ సాయం అవసరం లేదు. -అబ్బా, జూన్. 156 00:17:40,727 --> 00:17:41,603 నీకు బాగాలేదు. 157 00:17:43,813 --> 00:17:46,024 నీ వైద్యులతో మాట్లాడాను. చనిపోతావని తెలుసు. 158 00:17:47,776 --> 00:17:51,446 ఈ రహస్యమైన చెత్తపనుల వలనే నీకు క్యాన్సర్ వచ్చింది. 159 00:17:52,197 --> 00:17:56,534 నువ్వు ఇంకా అదే చేస్తున్నావు. అంతా ఒక పెట్టెలో తోస్తున్నావు. దాచేస్తున్నావు. 160 00:18:03,875 --> 00:18:06,795 -దీనితో నీకు సంబంధం లేదు. -అవును, ఉంది. 161 00:18:07,712 --> 00:18:11,424 నేను ఇంకా చిన్న పిల్లను కాదు. నన్ను అలా చూడవద్దు. 162 00:18:12,884 --> 00:18:14,427 నువ్వు నన్ను చూడలేకపోతున్నావు. 163 00:18:18,473 --> 00:18:21,643 నేను చిన్నగా ఉన్నప్పటినుంచి నిజంగా నన్ను చూడలేదు. 164 00:18:25,063 --> 00:18:26,940 నీకు మిగిలినది నేనే, జూన్. 165 00:18:27,941 --> 00:18:33,196 అందరూ వెళ్ళిపోయారు. ఇంకా నువ్వు అది చేయలేవు. ఇంకా నన్ను చూడలేవు. 166 00:18:33,279 --> 00:18:34,155 నిన్ను చూడాలా? 167 00:18:35,740 --> 00:18:40,411 నేను నిన్ను చూడనిది ఎందుకంటే ఇది ఏంటో నాకు తెలియదు. 168 00:18:41,538 --> 00:18:46,042 రహస్యంగా తిరగటం, తలుపుల దగ్గర వినటం, కొత్తవాళ్ళతో శృంగారం వంటివి అన్నీ. 169 00:18:46,125 --> 00:18:47,502 నాకు తెలియదనుకుంటున్నావా? 170 00:18:49,629 --> 00:18:52,715 ఇదంతా ఏమిటి? నువ్వు ఎవరివి? 171 00:19:32,964 --> 00:19:34,090 నువ్వు చాలా వేగం. 172 00:20:40,615 --> 00:20:41,574 ఏంటి ఇది? 173 00:20:43,493 --> 00:20:44,953 నువ్వు ఇప్పుడు నన్ను చూడగలవా? 174 00:20:56,839 --> 00:20:58,216 ఇంకా చాలదా, చాలనా? 175 00:21:00,343 --> 00:21:03,972 నేను ఎప్పుడూ సరిపోను. అది జరిగినప్పటినుంచి కాదు. 176 00:21:08,434 --> 00:21:09,602 దీనిపై మాట్లాడవద్దు. 177 00:21:09,686 --> 00:21:13,398 నువ్వు ఎప్పుడూ కోరుకున్న కూతురు ఆగ్నెస్ స్థానంలో నన్ను పెట్టావు. 178 00:21:15,108 --> 00:21:17,944 పరిపూర్ణమైన ఆగ్నెస్. ఆమెకు ఎలాంటి లోటు లేదు. 179 00:21:19,153 --> 00:21:20,655 ఆమెను ప్రేమించటం సులభం. 180 00:21:26,035 --> 00:21:29,789 చెడు జరిగిపోయింది, అది బాధిస్తుంది. 181 00:21:33,376 --> 00:21:34,794 కానీ అతన్ని ప్రేమించాను. 182 00:21:36,379 --> 00:21:37,630 ఎంతగానో ప్రేమించాను. 183 00:21:39,090 --> 00:21:43,052 నీకు తెలిసి, నన్ను పంపించి వేసినప్పుడు నా గుండె పగిలింది. 184 00:21:44,721 --> 00:21:47,557 నేను తిరిగివచ్చినప్పుడు, ఏమీ జరగనట్లుగా ఉంది. 185 00:21:49,976 --> 00:21:50,852 అది జరిగింది. 186 00:21:51,269 --> 00:21:54,731 చెడు జరగటం అంతా అబద్ధం, దాని గురించి మాట్లాడకపోవటం. 187 00:21:54,897 --> 00:21:56,983 దేని గురించీ మాట్లాడకపోవటం. 188 00:21:59,610 --> 00:22:01,654 జరిగినదాన్ని నేను అంగీకరించగలను. 189 00:22:02,363 --> 00:22:05,700 కానీ నువ్వు నన్ను విమర్శించటం, నన్ను చులకనగా చూడటం భరించలేను. 190 00:23:01,964 --> 00:23:06,302 క్లెమ్! ఆమెపై నుంచి లే! పైకి లే! 191 00:23:10,139 --> 00:23:13,976 అమ్మా. అది నువ్వు అనుకునేది కాదు. నన్ను మన్నించు. 192 00:23:15,144 --> 00:23:17,522 నేను ఆమెను నొప్పించలేదు. అలా ఎప్పుడూ చేయను. 193 00:23:17,814 --> 00:23:23,194 -ఆమెను ప్రేమిస్తాను. మేము ప్రేమలో ఉన్నాం. -ఆమెకు 13 ఏళ్ళు. ఆమె చిన్నపిల్ల. 194 00:23:23,569 --> 00:23:26,280 నువ్వు ఆమె అన్నవు. నువ్వు ఆమెను చూసుకోవాలి. 195 00:23:26,364 --> 00:23:30,034 నేను ఆమెను చూసుకున్నాను. ఎప్పుడూ నొప్పించలేదు అమ్మా. ప్రేమించాను. 196 00:23:30,118 --> 00:23:31,994 ఆమెపై అత్యాచారం చేశావు. 197 00:23:35,206 --> 00:23:36,165 నువ్వు పొరబడ్డావు. 198 00:23:37,041 --> 00:23:40,670 నువ్వు చాలా పొరబడ్డావు. నేను అలా ఎప్పుడూ చేయను. బాగా చూసుకుంటాను. 199 00:23:40,753 --> 00:23:42,755 నువ్వు ఈ ఇంట్లోనుంచి వెళ్ళాలి. 200 00:23:42,964 --> 00:23:46,425 నువ్వు క్యాండీ నుంచి దూరంగా ఉండు. ఆమెను చూడకు, మాట్లాడకు. 201 00:23:46,509 --> 00:23:47,844 ఆమెను తాకే సాహసం చేయవద్దు. 202 00:23:49,137 --> 00:23:51,722 నువ్వు ఒక మగవాడివే కాదు. 203 00:23:53,141 --> 00:23:56,269 -పొరబడ్డావు. నేను అలా ఎప్పుడూ చేయను. -బయటకు వెళ్ళు. 204 00:23:56,435 --> 00:23:59,605 బయటకు. బయటకు. వెళ్ళు. వెళ్ళు. 205 00:24:09,615 --> 00:24:12,577 -ఓహ్, భగవాన్. ఇది ఏమిటి? -గృహప్రవేశం అని నీవు చెప్పావు. 206 00:24:13,744 --> 00:24:15,913 ఎందుకు ఇదంతా. ధన్యవాదాలు. 207 00:24:15,997 --> 00:24:19,167 తెరిచేదాకా ధన్యవాదాలు చెప్పవద్దు, నీకు ఇష్టం ఉండకపోవచ్చు. 208 00:24:19,834 --> 00:24:21,752 -సరే, స్వాగతం. -ధన్యవాదాలు. 209 00:24:22,587 --> 00:24:25,381 -వీటిని ఫ్రిజ్‌లో పెడతాను. -అవును, అవును, పెట్టు. 210 00:24:26,007 --> 00:24:26,841 తెరువు. 211 00:24:28,259 --> 00:24:30,803 ఇది చూడగానే గుర్తొచ్చావు, నీకు నచ్చుతుందనుకున్నాను. 212 00:24:33,222 --> 00:24:34,182 ఓహ్, అబ్బా... 213 00:24:38,519 --> 00:24:39,437 నాకు నచ్చింది. 214 00:24:41,814 --> 00:24:43,316 అబ్బ. అద్భుతంగా ఉంది. 215 00:24:44,942 --> 00:24:47,695 -ఇంకా ఎవరు వస్తున్నారు? -దీన్ని కాస్త పట్టుకుంటావా? 216 00:24:56,037 --> 00:24:57,955 -హేయ్. -లోపలకు రా. 217 00:25:00,583 --> 00:25:01,459 ధన్యవాదాలు. 218 00:25:04,337 --> 00:25:05,171 హేయ్. 219 00:25:06,339 --> 00:25:09,634 -డిలన్. నిన్ను చూడటం బాగుంది, నేస్తం. -హేయ్, బాబూ. 220 00:25:10,092 --> 00:25:12,094 నేను కొన్ని గ్లాసులు తెస్తాను. వైన్? 221 00:25:12,178 --> 00:25:13,679 -అలాగే, ప్లీజ్. -సరే, అద్భుతం. 222 00:25:16,057 --> 00:25:19,602 నేను చాలా కాలం దూరంగా ఉన్నాను, ఇల్లు అంటే ఏమిటో కూడా తెలియనంతగా. 223 00:25:19,685 --> 00:25:24,398 ఓహ్, దేవుడా. ఎంతో తిరిగేశాను, ఎన్నో అనుభవాలున్నాయని చెప్పకు. నాకు ఇష్టంలేదు. 224 00:25:24,482 --> 00:25:27,235 మ్యాన్ ఆఫ్ ద వరల్డ్? అది ఫ్లీట్‌వుడ్ మ్యాక్ పాట. 225 00:25:27,318 --> 00:25:30,238 ఏమిటి? ఫ్లీట్‌వుడ్ మ్యాక్ పాటలు నచ్చుతాయని అనుకోలేదు. 226 00:25:30,821 --> 00:25:33,824 -అవును. -అది చాలా ముద్దుగా ఉంది. 227 00:25:35,493 --> 00:25:39,413 మా నాన్న వాటిని ఇష్టపడేవాడు. మా అమ్మకు వాటిని గిటార్‌పై వినిపించేవాడు. 228 00:25:42,750 --> 00:25:43,668 గిటార్ వాయస్తావా? 229 00:25:43,751 --> 00:25:46,963 అయితే, ఎంతకాలం దూరంగా ఉన్నావు? 230 00:25:48,297 --> 00:25:52,843 నాకు తెలియదు. అంటే, ఏడున్నర సంవత్సరాలు. 231 00:25:53,386 --> 00:25:54,220 అవును. 232 00:25:54,387 --> 00:25:58,432 యూరప్ అంతా కొన్ని సంవత్సరాలు తిరిగాను. తర్వాత ఆసియా. 233 00:25:59,475 --> 00:26:01,269 తర్వాత ఆస్ట్రేలియా వచ్చాను. 234 00:26:03,145 --> 00:26:04,772 నీ సంగతేంటి? ఎక్కడకు వెళ్ళాలని? 235 00:26:07,358 --> 00:26:11,904 నేను ఎక్కువ ప్రయాణం చేయలేదు, అందుకే ప్రతిచోటూ ప్రత్యేకంగా అనిపిస్తుంది. 236 00:26:14,073 --> 00:26:19,412 ప్రత్యేకమైనది ఏదైనా చూడాలనుకుంటే, గార్జ్ అని ఉంది, ఇక్కడనుంచి రోజు ప్రయాణం. 237 00:26:20,246 --> 00:26:25,835 సూర్యాస్తమయం సమయంలో, ఆ కాంతి నీళ్ళపై పడినప్పుడు, వేరే ప్రపంచంలాగా అనిపిస్తుంది. 238 00:26:26,919 --> 00:26:28,087 నాకు చూడాలని ఉంది. 239 00:26:31,299 --> 00:26:32,633 నీకు మళ్ళీ సెలవు ఎప్పుడు? 240 00:27:08,919 --> 00:27:11,047 ఛార్లీ విషయంలో నువ్వు మంచి పని చేశావు. 241 00:27:13,591 --> 00:27:14,508 ధన్యవాదాలు. 242 00:27:15,259 --> 00:27:19,597 అతను థోర్న్‌ఫీల్డ్‌కు దూరంగా ఇక్కడ నీ దగ్గర పెరగటమే మంచిది. 243 00:27:23,351 --> 00:27:25,186 అన్నింటికీ జూన్ డబ్బులు ఇచ్చింది. 244 00:27:26,145 --> 00:27:29,732 అత్యుత్తమ నిపుణులను పెట్టింది. అతనికి ఏ అవసరం వచ్చినా అందించింది. 245 00:27:38,783 --> 00:27:44,038 దత్తత తీసుకున్నప్పటినుంచి అతనికి తెలుసు, అతని తల్లిదండ్రులు, ఆలిస్‌కు ఏమయింది? 246 00:27:44,830 --> 00:27:48,542 అవును. 14 ఏళ్ళ వయస్సులో అతనికి మరణ విచారణాధికారి నివేదికను చూపించాము. 247 00:27:50,252 --> 00:27:52,630 అతను నిజం తెలుసుకోవాలి అని. 248 00:27:54,590 --> 00:27:55,716 నిజంగా ఏమి జరిగింది? 249 00:27:57,134 --> 00:27:58,052 నీ ఉద్దేశ్యం ఏంటి? 250 00:27:59,136 --> 00:28:02,932 జూన్‌కు జాన్ పంపిన నివేదికలోని అంశాలు. 251 00:28:04,141 --> 00:28:05,434 నువ్వు వాటిని చదవలేదా? 252 00:28:06,769 --> 00:28:07,603 లేదు. 253 00:28:08,938 --> 00:28:11,732 -కానీ జూన్ కూడా చదవలేదు. -ఓహ్, భగవాన్. 254 00:28:13,317 --> 00:28:14,693 అయితే నీకు తెలియదు. 255 00:28:48,727 --> 00:28:50,938 -ఆగ్నెస్. -హాయ్, జూన్. 256 00:28:51,272 --> 00:28:52,731 థోర్న్‌ఫీల్డ్. 257 00:28:53,899 --> 00:28:55,317 నీకు జరిగినదానికి బాధగా ఉంది. 258 00:28:57,319 --> 00:28:59,155 మీ అమ్మ మంచి స్నేహితురాలు. 259 00:29:04,618 --> 00:29:07,079 అది అందంగా ఉంది. నువ్వు చేశావా? 260 00:29:07,163 --> 00:29:09,290 కాదు. దీన్ని పారేద్దామని అనుకున్నాను. 261 00:29:10,624 --> 00:29:11,876 లోపలకు వెళదాం పద. 262 00:29:13,586 --> 00:29:14,420 క్లెమ్. 263 00:29:15,379 --> 00:29:16,839 మాకు సాయం చెయ్, ప్లీజ్. 264 00:29:26,849 --> 00:29:27,766 అది క్లెమ్ చేశాడు. 265 00:29:29,768 --> 00:29:30,728 నిజమా? 266 00:29:34,231 --> 00:29:35,316 నీకు మంచి బహుమతి ఉంది. 267 00:29:37,735 --> 00:29:40,112 ఇదిగో. ఇది నీది. 268 00:29:44,992 --> 00:29:45,951 ధన్యవాదాలు. 269 00:29:52,458 --> 00:29:54,043 చూడాలని ఉంటే మొత్తం చూపిస్తా. 270 00:29:54,710 --> 00:29:57,671 నువ్వు సర్దుకున్న తర్వాతే. 271 00:29:58,380 --> 00:30:00,841 సరే. నాకు చూడాలని ఉంది. 272 00:31:09,660 --> 00:31:11,745 నీ స్థానాన్ని ఆగ్నెస్ ఎపుడూ భర్తీ చేయలేదు. 273 00:31:14,123 --> 00:31:16,125 నిన్ను అతనికి దూరంగా ఉంచేందుకు చేశాను. 274 00:31:17,376 --> 00:31:20,588 నువ్వు అప్పుడు చిన్న పిల్లవు. పసిపిల్లవు. 275 00:31:24,717 --> 00:31:27,761 ఆగ్నెస్ పెద్దది. 276 00:31:28,470 --> 00:31:29,680 ప్రేమకోసం చూస్తోంది. 277 00:31:36,437 --> 00:31:39,898 నేను ప్రోత్సహించాను. 278 00:31:41,900 --> 00:31:46,196 ఆమె పరిపూర్ణమనో, ఏ మచ్చా లేదనో కాదు. 279 00:31:47,239 --> 00:31:49,366 కేవలం అతని నుంచి దూరంగా ఉంచటానికి. 280 00:31:50,826 --> 00:31:53,370 అదంతా నిన్ను కాపాడటం కోసమే. 281 00:31:58,667 --> 00:32:03,297 నీకు వెళ్ళాలని ఉంటే నేను అర్థం చేసుకోగలను. కానీ ఒకటి తెలుసుకో, 282 00:32:04,715 --> 00:32:07,343 నీ గురించి నాకు బాగా తెలుసు, నా క్యాండీ బ్లూ. 283 00:32:24,276 --> 00:32:26,904 -నీకు నమ్మకమా నమ్మకమని? -నమ్మకమని బాగా నమ్ముతాను. 284 00:32:29,114 --> 00:32:30,658 సరే, నమ్మకం లేదు. పద వెళదాం. 285 00:32:33,243 --> 00:32:34,078 సిద్ధమా? 286 00:32:39,208 --> 00:32:40,125 నువ్వు ముందు. 287 00:32:49,218 --> 00:32:50,844 -జన్మదిన శుభకామనలు. -ధన్యవాదాలు. 288 00:32:50,928 --> 00:32:51,970 -హేయ్. -హేయ్. 289 00:32:52,179 --> 00:32:53,263 హాయ్, రూబీ. 290 00:32:57,267 --> 00:32:58,268 మీ ఇద్దరినీ చూడు. 291 00:32:58,644 --> 00:33:00,312 -బీర్? -ధన్యవాదాలు. 292 00:33:00,854 --> 00:33:03,273 -మీరు ఎక్కడకు వెళ్ళారు? -ఊరికే తిరిగాం, తెలుసా? 293 00:33:03,357 --> 00:33:04,233 ఛీర్స్. 294 00:33:04,942 --> 00:33:06,276 -ఛీర్స్. -తర్వాత కలుద్దాం. 295 00:33:07,152 --> 00:33:08,612 -అది తెరవాలా? -తప్పకుండా. 296 00:33:25,045 --> 00:33:25,921 ఇప్పుడే వస్తాను. 297 00:33:32,261 --> 00:33:33,220 హేయ్, అపరిచితుడా. 298 00:33:35,889 --> 00:33:37,558 -బాగున్నావా? -ఉన్నాను, ఉన్నాను. 299 00:33:38,308 --> 00:33:41,520 -నీకు మద్యం కావాలా? అక్కడ టెకీలా ఉంది. -వద్దు, పరవాలేదు. 300 00:33:46,275 --> 00:33:47,901 మమ్మల్ని తప్పించుకుంటున్నావు. 301 00:33:49,611 --> 00:33:52,030 -డిలన్‌ను, నన్ను. -మీ పట్ల సంతోషంగా ఉంది. నిజంగా. 302 00:33:52,114 --> 00:33:56,243 అతన్ని బయట ఎప్పుడూ ఒక ఆడపిల్లతో ఇంతకుముందు చూడలేదు. 303 00:34:00,414 --> 00:34:05,753 జాగ్రత్త. ఎందుకంటే అతనికి అహంకారం ఎక్కువ. 304 00:34:12,259 --> 00:34:14,678 హేయ్, డిలన్‌కు ఏమీ చెప్పవద్దు. 305 00:34:15,512 --> 00:34:18,806 అంతా బాగుంటుంది. నీ గురించి సంతోషంగా ఉంది. నిజంగా. 306 00:34:19,475 --> 00:34:20,768 అది పాత చరిత్ర. 307 00:34:23,061 --> 00:34:23,978 పరవాలేదు. 308 00:34:26,565 --> 00:34:29,525 హేయ్, నువ్వు. ఈమెను జాగ్రత్తగా చూసుకో, సరేనా? 309 00:34:31,195 --> 00:34:32,029 అలాగే. 310 00:34:47,960 --> 00:34:50,088 ఆమె ఇక్కడ ఉండవచ్చు, ఆగ్నెస్ బ్లఫ్. 311 00:34:50,547 --> 00:34:52,716 ఆమె చివరగా క్రెడిట్ కార్డ్ అక్కడ వాడింది. 312 00:34:57,179 --> 00:35:00,265 సరే, నేను సర్దుకోవటం మొదలుపెట్టాలి. 313 00:35:16,532 --> 00:35:20,410 నేను కూడా రావచ్చా? నాకు ఆమెను కలుసుకోవాలని ఉంది. 314 00:35:24,456 --> 00:35:28,460 ముందు ఆలిస్‌ను చూడనివ్వు, ఆమెకు నీ గురించి అంతా చెబుతాను. 315 00:35:30,087 --> 00:35:32,965 ఒట్టు. నువ్వు ఆమెను కలుస్తావు. 316 00:35:43,600 --> 00:35:45,894 ఇవి ట్విగ్గీ డైసీ పూలు. 317 00:35:48,689 --> 00:35:52,693 అంటే "మీ ఉంటే నా బాధ తగ్గుతుంది." 318 00:36:17,926 --> 00:36:20,137 -నన్ను ఎక్కడకు తీసుకెళుతున్నావు? -వేచి చూడు. 319 00:36:20,220 --> 00:36:23,140 -నాకు ఏదైనా సంకేతం ఇస్తావా? -లేదు. సరే, అది ఎరుపు. 320 00:36:23,223 --> 00:36:25,225 -సరే. -దానిలో రాళ్ళు ఉంటాయి. 321 00:36:25,767 --> 00:36:28,687 -అక్కడ నీళ్ళు ఉండొచ్చు. మనకు తెలియదు. -నీళ్ళా? 322 00:36:30,230 --> 00:36:32,316 అది ఒక ఆశ్చర్యం. నీకు అది నచ్చుతుంది. 323 00:36:41,742 --> 00:36:42,659 పరవాలేదు, కదా? 324 00:37:31,625 --> 00:37:32,501 హేయ్. 325 00:37:37,547 --> 00:37:38,382 రా. 326 00:37:39,341 --> 00:37:41,760 -ఆగు. నన్ను ఎక్కడకు తీసుకెళుతున్నావు? -రా. 327 00:37:44,346 --> 00:37:45,180 సరే. 328 00:37:46,431 --> 00:37:48,225 ఇది చూసేదాకా ఆగు. పడుకో. 329 00:38:14,001 --> 00:38:18,130 చూశావా? వేరే ప్రపంచంలాగా అనిపిస్తుంది, కదా? 330 00:38:27,639 --> 00:38:29,057 లూలును ఇక్కడకు తీసుకొచ్చావా? 331 00:38:35,564 --> 00:38:37,733 అలా ఎందుకు మాట్లాడతావు? 332 00:38:38,108 --> 00:38:40,527 -నేను ఊరికే... -వద్దు. ఛీ. 333 00:38:42,362 --> 00:38:45,240 డిలన్. డిలన్, ఆగు. 334 00:38:47,409 --> 00:38:49,327 ప్లీజ్. నొప్పించటానికి అనలేదు. 335 00:38:51,038 --> 00:38:53,999 వెనక్కు రా. డిలన్! 336 00:39:05,510 --> 00:39:06,344 డిలన్? 337 00:39:33,663 --> 00:39:34,498 ఆలిస్. 338 00:39:43,298 --> 00:39:44,674 నన్ను మన్నించు. 339 00:39:46,259 --> 00:39:51,348 ఎందుకు అన్నానో తెలియదు, సరేనా? నేను ఒక మూర్ఖురాలిని. మన్నించు. 340 00:39:57,354 --> 00:39:58,522 ఏదైనా ఆహారం మిగిలిందా? 341 00:40:01,066 --> 00:40:01,983 ఉంది. 342 00:40:11,243 --> 00:40:12,160 ధన్యవాదాలు. 343 00:40:47,404 --> 00:40:48,822 బయటకు వెళ్ళటంపై శుభాకాంక్షలు. 344 00:41:00,292 --> 00:41:04,129 ట్విగ్ ఆమెను చూసింది. ఆలిస్. ఆమె ఆగ్నెస్ బ్లఫ్‌లో ఉంది. 345 00:41:05,422 --> 00:41:06,339 ఆగ్నెస్? 346 00:41:08,175 --> 00:41:09,092 అవును. 347 00:41:19,311 --> 00:41:20,395 ఇది బాగానే ఉంటుంది. 348 00:41:22,522 --> 00:41:27,569 నువ్వు నీ జుట్టుకు మళ్ళీ నల్లరంగు వేసేదాకా బాగుండదు. నా క్యాండీ బ్లూ నాకు కావాలి. 349 00:42:12,239 --> 00:42:14,199 నేను లూలును ఇక్కడకు తెచ్చాను. 350 00:42:16,117 --> 00:42:20,580 కానీ మా మధ్య ఒక బలమైన సంబంధం లేదు. 351 00:42:25,669 --> 00:42:26,586 ఇలాంటిది లేదు. 352 00:42:31,841 --> 00:42:33,009 చెడగొట్టాను మన్నించు. 353 00:42:34,552 --> 00:42:37,806 -ఏమిటి? లేదు. లేదు. -నేను ఊరికే... 354 00:42:38,473 --> 00:42:42,894 ఇలా ఎవరితోనూ నాకు గతంలో అనిపించలేదు. 355 00:42:47,190 --> 00:42:48,858 ఇది నాకు పిచ్చెక్కిస్తోంది. 356 00:42:51,194 --> 00:42:53,822 నాకు కూడా ఇలా ఇంతకుముందు ఎప్పుడూ అనిపించలేదు. 357 00:43:08,086 --> 00:43:11,298 నువ్వు నాలోని చెడు కోణాన్ని చూశావు, నా లోపలి కోణాన్ని. 358 00:43:13,925 --> 00:43:16,511 -నువ్వు బంగారానివి. -కాదు. 359 00:43:16,678 --> 00:43:18,638 -అవును. -కాదు, నేను కాదు. 360 00:43:18,722 --> 00:43:22,475 -అవును. అవును. నువ్వు అందంగా ఉన్నావు. -ఆపు. ఆపు. నీకు తెలియదు. 361 00:43:26,479 --> 00:43:27,314 నాకు చెప్పు. 362 00:43:28,773 --> 00:43:31,484 నీకు చెబితే, నేను నీ బంగారు అమ్మాయిని కాబోను. 363 00:43:35,488 --> 00:43:36,531 అయితే నాకు చెప్పు. 364 00:44:13,777 --> 00:44:14,944 నా చిన్నతనంలో, 365 00:44:18,907 --> 00:44:22,077 మా నాన్నకు నిప్పు పెట్టాలని కలలు కనేదాన్ని. 366 00:44:29,084 --> 00:44:32,587 ఒక రోజు ఆ పని చేశాను. 367 00:44:43,348 --> 00:44:46,351 అతను మమ్మల్ని కొట్టేవాడు, నన్ను, మా అమ్మను. 368 00:44:49,145 --> 00:44:51,439 ఆమె గర్భవతిగా ఉంది. నేను... 369 00:45:00,990 --> 00:45:02,826 నేను దాన్ని ఆపాలని అనుకున్నాను. 370 00:45:07,414 --> 00:45:08,415 ఇంకా... 371 00:45:11,918 --> 00:45:14,087 నేను కిరోసిన్ దొంగిలించాను. 372 00:45:16,464 --> 00:45:21,219 మొత్తం మంటలు రేగాయి. 373 00:45:22,762 --> 00:45:24,055 వాళ్ళు చనిపోయారు. 374 00:45:27,809 --> 00:45:29,519 నేను వాళ్ళు అందరినీ చంపాను. 375 00:45:55,462 --> 00:45:59,424 పరవాలేదు. నువ్వు అప్పుడు చిన్నపిల్లవు. 376 00:46:01,801 --> 00:46:03,052 అది నీ తప్పు కాదు. 377 00:46:06,097 --> 00:46:10,226 అతను మిమ్మల్ని అలా కొట్టడం నాకు బాధగా ఉంది. 378 00:46:12,187 --> 00:46:13,438 కానీ ఇప్పుడు నేనున్నాను. 379 00:46:16,232 --> 00:46:17,150 ఇక్కడ ఉన్నాను. 380 00:46:29,537 --> 00:46:32,290 ఆ చెత్త గతం అంతా గడిచిపోయింది. 381 00:46:33,500 --> 00:46:34,751 ఇప్పుడు మనం ఇద్దరమే. 382 00:46:36,127 --> 00:46:37,629 మనం ఒకరికొకరం దొరికాం. 383 00:46:42,509 --> 00:46:46,429 నువ్వు, నేను, మనం ఒకటే. 384 00:46:51,809 --> 00:46:52,644 నువ్వు, నేను. 385 00:49:08,237 --> 00:49:10,281 సబ్‌టైటిల్ అనువాద కర్త శ్రవణ్ 386 00:49:10,365 --> 00:49:12,325 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి