1 00:00:48,382 --> 00:00:50,050 ఆలిస్. ఆలిస్. 2 00:00:51,886 --> 00:00:53,053 ఓహ్, దేవుడా. 3 00:00:54,972 --> 00:00:56,140 ఆలిస్. 4 00:00:58,142 --> 00:00:59,101 అబ్బా. 5 00:01:38,307 --> 00:01:43,103 ద లాస్ట్ ఫ్లవర్స్ ఆఫ్ ఆలిస్ హార్ట్ 6 00:01:43,187 --> 00:01:46,649 నాలుగో భాగం రివర్ లిల్లీ 7 00:01:46,732 --> 00:01:51,529 అర్థం: ప్రేమ దాయబడింది 8 00:02:45,374 --> 00:02:47,960 -అయితే ఆమె తాగి ఉందా? -లేదు, తాగి ఉండకపోవచ్చు. 9 00:02:49,128 --> 00:02:52,464 -ఆమెకు మళ్ళీ ఫోన్ చేసి చూడు. -అది స్విచ్ ఆఫ్ చేసిఉంది. 10 00:02:52,882 --> 00:02:53,799 చేస్తూ ఉండు. 11 00:02:57,887 --> 00:03:01,056 నాకు గుర్తున్నది ఏమిటంటే, ఆమె నీ గదిలో పూలు పెట్టటం 12 00:03:01,140 --> 00:03:03,642 నువ్వు మళ్ళీ బతికి రావాలి అని. 13 00:03:04,018 --> 00:03:06,437 యెల్లో బెల్స్ మరియు వయొలెట్స్. 14 00:03:07,521 --> 00:03:10,816 తర్వాత ఆమె సరుకులు కొనటానికి పట్టణానికి వెళ్ళింది. 15 00:03:14,361 --> 00:03:19,658 పోస్ట్ ఆఫీస్. పట్టణంలోని పీఓ బాక్స్ నుంచి ఉత్తరాలను తీసుకోవటానికి వెళ్ళింది. 16 00:03:26,665 --> 00:03:28,000 ఎక్కడ ఉన్నావు? 17 00:03:28,584 --> 00:03:34,465 నీకు ఏమయిందో నాకు తెలియదు, కానీ బాగున్నావో, లేదో నాకు చెప్పు. ఉంటాను. 18 00:03:39,136 --> 00:03:42,264 ఇది చూసినప్పుడు, నన్ను గుర్తుచేసుకో ఆగ్నెస్ ఎక్స్ 19 00:03:46,477 --> 00:03:48,270 నీకు ఇప్పుడే గర్భాశయం తొలగించారు. 20 00:03:48,478 --> 00:03:51,482 నీకు కుట్లు తెగుతాయి. లే, జూన్. కదులు. 21 00:03:56,070 --> 00:03:56,946 అబ్బా. 22 00:04:02,493 --> 00:04:06,705 పట్టణానికి వెళ్ళి మనకు తెలిసినవారిని అందరినీ అడుగు తనను చూశారా అని. 23 00:04:07,665 --> 00:04:10,584 ఆమె ట్రక్‌ను గమనిస్తూ ఉండమని పోలీసులకు చెప్పు 24 00:04:11,210 --> 00:04:14,088 నేను ఇక్కడ ఉంటాను, ఆమె ఫోన్ చేస్తుందేమో. 25 00:04:14,505 --> 00:04:17,632 -ఇది హాస్యం. -రా. 26 00:04:35,609 --> 00:04:41,573 నమ్మకద్రోహం 27 00:06:08,118 --> 00:06:12,790 పరీక్షల ఫలితాలు అన్నీ బాగున్నాయి. అంతా చక్కగా నయం అయిపోయింది. 28 00:06:13,624 --> 00:06:16,543 -అయితే రెండో మూత్రపిండం బాగుందా? -అవును. 29 00:06:17,044 --> 00:06:20,255 అతను బాగానే ఉంటాడు. బాగానే ఉంటాడుకంటే బాగుంటాడు. 30 00:06:23,258 --> 00:06:27,179 -అయితే మళ్ళీ రావాల్సిన అవసరం లేదా? -ఏదైనా సమస్య ఉంటే తప్పితే, అవసరం లేదు. 31 00:06:28,013 --> 00:06:29,848 దానికోసమే మేము ఎదురుచూస్తున్నది. 32 00:06:33,936 --> 00:06:35,854 -ధన్యవాదాలు. -పరవాలేదు. 33 00:06:42,903 --> 00:06:44,696 హాయ్. శాలీ మోర్గన్‌కు ఫోన్ చేశారు. 34 00:06:44,780 --> 00:06:47,574 ఓ మెసేజ్ ఇవ్వండి. వీలైనంత త్వరగా మీకు ఫోన్ చేస్తాను. 35 00:06:49,576 --> 00:06:51,954 ఇది చూడగానే నాకు ఫోన్ చెయ్. 36 00:06:55,249 --> 00:06:56,250 నేను జూన్‌ను. 37 00:07:19,606 --> 00:07:21,942 ఆలిస్ హార్ట్ పూల భాషా నిపుణురాలు 38 00:07:43,005 --> 00:07:46,383 ఏయ్. ఏయ్. ఆగు. 39 00:07:48,260 --> 00:07:50,095 ఆపు. ఏం చేస్తున్నావు? 40 00:07:54,057 --> 00:07:56,768 -హేయ్. హేయ్. ఇక్కడకు రండి. -దొబ్బేయండి. 41 00:07:58,020 --> 00:07:58,854 హేయ్. 42 00:08:02,399 --> 00:08:03,317 బాగున్నారా? 43 00:08:49,404 --> 00:08:50,864 ఆగ్నెస్ బ్లఫ్ 44 00:09:01,667 --> 00:09:06,004 ఇప్పుడే ఆసుపత్రి నుంచి వచ్చిన మహిళ విస్కీతో వాటిని తీసుకోవచ్చా? 45 00:09:06,755 --> 00:09:09,549 60లలో ఉన్న ఆడది ఇంకా మత్తుమందు తీసుకోవచ్చా? 46 00:09:15,055 --> 00:09:17,391 ఒక మంచి విషయం. నీకు క్యాన్సర్ ఉంటే, 47 00:09:17,474 --> 00:09:20,727 ఈ మత్తుమందును మనం చట్టబద్ధంగా పెంచవచ్చు, బాగా సంపాదించవచ్చు. 48 00:09:22,062 --> 00:09:25,649 -సరే, అయితే క్యాన్సర్‌ను తీసుకురా. -తమాషాకు అంటున్నాను. 49 00:09:41,665 --> 00:09:42,749 జూన్‌ను. 50 00:09:45,961 --> 00:09:50,507 నీ మెసేజ్ చూశాను. ఆలిస్ గురించి నాకు తెలియదు. 51 00:09:51,091 --> 00:09:53,552 నువ్వు ఆమెకు ఉత్తరం రాయలేదా? ఫోన్ చేయలేదా? 52 00:09:53,885 --> 00:09:55,595 లేదు. నేను ముందు చెప్పినట్లు... 53 00:09:57,097 --> 00:10:00,434 ఇక కలుసుకోవటం తనకు ఇష్టంలేదని ఆలిస్ స్పష్టంగా చెప్పింది, 54 00:10:00,517 --> 00:10:01,977 మేము ఆ మాటను మన్నించాము. 55 00:10:02,644 --> 00:10:05,230 అంటే, 14 ఏళ్ళు గడిచిపోయాయి. 56 00:10:07,065 --> 00:10:09,109 ఆమె ఎక్కడ ఉందో నీకు ఏమైనా తెలుసా? 57 00:10:09,609 --> 00:10:12,612 ఆమె బాగానే ఉంటుంది. ఆలిస్ తన సంగతి తాను చూసుకోగలదు. 58 00:10:14,031 --> 00:10:17,159 ఆమె గురించి తెలియగానే, దయచేసి నాకు తెలియజేయండి. 59 00:10:22,331 --> 00:10:25,000 టెస్. మార్కెట్ల నుంచి. 60 00:11:41,326 --> 00:11:42,577 నువ్వు ఎలా చేయగలవు? 61 00:11:44,871 --> 00:11:48,333 జూన్. జూన్, మేలుకో. 62 00:11:51,420 --> 00:11:54,339 భగవంతుడా. నీ ఒళ్ళు కాలిపోతోంది. బాగానే ఉన్నావా? 63 00:11:56,133 --> 00:11:56,967 బాగానే ఉన్నాను. 64 00:11:57,843 --> 00:11:59,052 ఓహ్, దేవుడా. 65 00:12:02,431 --> 00:12:04,516 -నీ మందు ఇక్కడ ఉందా? -అవును. 66 00:13:45,325 --> 00:13:46,326 ఆగ్నెస్ బ్లఫ్‌కు స్వాగతం 67 00:13:46,409 --> 00:13:47,911 ఓహ్, భగవాన్. సాధించాం, పాపా. 68 00:13:48,453 --> 00:13:49,538 ఏమయింది? 69 00:13:51,122 --> 00:13:51,957 అబ్బా. 70 00:13:57,087 --> 00:13:59,172 ఛ. పరవాలేదు. 71 00:14:02,842 --> 00:14:03,802 ఓహ్, దేవుడా. 72 00:14:09,182 --> 00:14:10,600 పాపం నీకిలా జరిగింది. 73 00:14:14,020 --> 00:14:16,273 పరవాలేదు. బాగవుతుంది. 74 00:14:18,775 --> 00:14:21,903 పశువుల వైద్యశాల 75 00:14:32,038 --> 00:14:35,542 -హలో? -సారీ. మేము శనివారం ఒంటిగంటకు మూసేస్తాం. 76 00:14:39,504 --> 00:14:40,839 ఏమయింది? 77 00:14:41,673 --> 00:14:43,925 ఇది ఏడుస్తూ ఉంది. దాని మూత్రంలో రక్తం ఉంది. 78 00:14:47,053 --> 00:14:50,724 హేయ్. నువ్వు యుద్ధానికి వెళ్ళివచ్చావా? 79 00:14:52,225 --> 00:14:53,476 దీని వయస్సు ఎంత? 80 00:14:53,852 --> 00:14:56,104 నాకు తెలియదు. ఇది దారిలో దొరికింది. 81 00:14:56,563 --> 00:14:59,566 మీరు ఇక్కడ కొత్త అయుంటారు. స్థానికులు వీధి కుక్కలను తాకరు. 82 00:15:00,942 --> 00:15:02,611 దీనికి పెద్ద సమస్యే వచ్చింది. 83 00:15:03,486 --> 00:15:07,532 మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్. పేనుపురుగలు. బరువు తక్కువగా ఉంది. పాపం. 84 00:15:09,618 --> 00:15:11,453 నీకు తప్పనిసరిగా ఆదరణ అవసరం. 85 00:15:14,956 --> 00:15:16,791 బాధపడకండి. దీన్ని నేను చూసుకుంటాను. 86 00:15:19,669 --> 00:15:21,796 మీరు చేతులు కడుక్కోవచ్చు కావాలంటే. 87 00:15:28,470 --> 00:15:34,267 కొద్దిగా సమాచారం కావాల్సి ఉంటుంది. పేరు, ఫోన్, చిరునామా. అలాంటివి. 88 00:15:34,351 --> 00:15:35,352 హేయ్. 89 00:15:36,978 --> 00:15:37,979 ఆలిస్. 90 00:15:39,898 --> 00:15:41,858 ప్రస్తుతం అంతే నా వివరాలు. 91 00:15:46,404 --> 00:15:48,031 నన్ను "మాస్" అని పిలుస్తారు. 92 00:15:56,539 --> 00:15:58,165 ఏయ్ పిల్లలూ. వద్దు. 93 00:16:44,003 --> 00:16:46,840 -ఏం జరిగింది? -స్పృహ తప్పారు. 94 00:16:48,299 --> 00:16:49,134 ఇక్కడ. 95 00:16:51,553 --> 00:16:53,263 మెల్లగా. 96 00:16:57,934 --> 00:16:59,644 ఏదైనా తిని లేదా తాగి ఎంత సేపయింది? 97 00:17:02,731 --> 00:17:04,607 ఏయ్, అబ్బాయిలూ. ఎక్కడైనా ఆడుకోండి. 98 00:17:07,694 --> 00:17:08,778 -కాస్త... -బాగున్నాను. 99 00:17:11,030 --> 00:17:13,867 మీరు నడపకూడదు. 100 00:17:15,117 --> 00:17:18,371 -నేను మీకు లిఫ్ట్ ఇస్తాను. -పరవాలేదు. 101 00:17:20,999 --> 00:17:23,251 మీరు సొంతంగా కారు అలంకరణ వ్యాపారం పెట్టవచ్చు, 102 00:17:23,460 --> 00:17:25,753 ఎందుకంటే ఇది చాలా బాగుంది. 103 00:17:28,089 --> 00:17:32,218 హేయ్, ఆలిస్. మిమ్మల్ని హోటల్ దగ్గర దింపుతాను... 104 00:17:32,302 --> 00:17:35,054 నేను హోటల్‌కు చక్కగా వెళ్ళగలను. 105 00:17:35,138 --> 00:17:36,890 నేను పువ్వులా సున్నితమైనదాన్ని కాదు. 106 00:18:34,364 --> 00:18:36,908 ఎప్పటికైనా బల్గేరియా తిరిగివెళ్ళాలని అమ్మ కోరిక. 107 00:18:36,991 --> 00:18:41,120 నేను పెద్దయ్యాక, ఆమెను బల్గేరియాలోని రోజెస్ వ్యాలీ ఇంటికి తీసుకెళతాను. 108 00:18:42,205 --> 00:18:43,331 మా అసలు ఊరు అదే. 109 00:18:43,915 --> 00:18:46,125 రాణులను గులాబీలకింది పాతిపెట్టారని, 110 00:18:47,335 --> 00:18:49,671 అందుకే గులాబీలు మంచి వాసన వస్తాయని ఆమె అంటుంది. 111 00:18:50,088 --> 00:18:52,131 నిజానికి, ఈ చివరిది నేను కల్పించాను. 112 00:18:58,680 --> 00:19:01,057 -ఇంకా ఎక్కడికి వెళదాం? -ద బ్రాంటీ హౌస్. 113 00:19:01,641 --> 00:19:04,936 అక్కడ ఆ రచయితలు రాసిన బల్లపై కూర్చుని, శ్మశానాన్ని చూడాలని ఉంది. 114 00:19:05,937 --> 00:19:08,439 -బుల్గాకోవ్. రెడ్ స్క్వేర్. -అవును. 115 00:19:08,523 --> 00:19:10,024 మాస్కో, దెయ్యం కలుసుకునే చోటు. 116 00:19:11,401 --> 00:19:15,446 -చెర్రీ బ్లాసమ్స్. మర్కామీ. -జపాన్. అవును, మనం అక్కడికి వెళ్ళాలి. 117 00:19:24,497 --> 00:19:25,999 నీతో ఎక్కడికైనా వస్తాను. 118 00:19:33,965 --> 00:19:35,842 నీకు మెయిల్ చేయటానికి ప్రయత్నించాను, ఫలితంలేదు. ఫోన్ చేయి - ప్రేమతో, ఓగీ. 119 00:19:35,925 --> 00:19:38,720 మేము వెళ్ళిపోతే, మళ్ళీ ఇక్కడకు రాలేను, నీకు తెలుసుగా? 120 00:19:40,805 --> 00:19:43,433 మేము నాన్నను వదిలేసినప్పుడు ఆయన బల్గేరియా వెళ్ళాడు. 121 00:19:44,517 --> 00:19:46,477 అమ్మ, నేను కూడా వెళ్ళవలసింది. 122 00:19:47,103 --> 00:19:52,025 మేము ఇక్కడ అక్రమంగా ఉంటున్నాం, కనుక ఈ దేశం వదిలివెళితే, తిరిగి రాలేము ఆలిస్. 123 00:20:03,119 --> 00:20:04,370 మనం ఇద్దరం పారిపోదాం. 124 00:20:06,456 --> 00:20:07,665 మనం లేచిపోదామా? 125 00:20:08,541 --> 00:20:10,960 మనం పెళ్ళి చేసుకుని, రెండు పాస్‌పోర్టులు ఉంటే, 126 00:20:11,044 --> 00:20:13,463 ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు, పని చేసుకోవచ్చు... 127 00:20:14,464 --> 00:20:16,466 నన్ను పెళ్ళి చేసుకోమని అడుగుతున్నావా? 128 00:20:19,886 --> 00:20:20,762 అవును. 129 00:20:23,806 --> 00:20:26,559 -అవును. -అది ఒక రహస్యంగా ఉండాలి. 130 00:20:27,936 --> 00:20:29,687 అవును, అది మన రహస్యం. 131 00:21:15,274 --> 00:21:17,151 శుభ్రంగా ఉండటానికి చూస్తాను 132 00:21:24,409 --> 00:21:28,329 నేను శబ్దానికి లొంగిపోతే 133 00:21:34,627 --> 00:21:35,837 శబ్దం 134 00:22:52,830 --> 00:22:54,248 నన్ను మన్నించు, ఆలిస్. 135 00:22:59,337 --> 00:23:03,966 ఎవరో ప్రభుత్వ వలస విభాగానికి తెలిపారు, ఓగీని దేశం నుంచి పంపేశారు. 136 00:23:17,688 --> 00:23:22,401 ప్రియమైన ఆలిస్, నాతో సంబంధం కొనసాగించాలని లేదని నువ్వు రాశావని తెలుసు. 137 00:23:27,115 --> 00:23:29,659 నేను ఐదేళ్ళుగా నీకు రాస్తూ ఉన్నాను 138 00:23:29,742 --> 00:23:32,495 ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించావని అనుకుంటున్నాను. 139 00:23:33,621 --> 00:23:37,792 ఎంతోకాలంగా, నువ్వు మన సంబంధాన్ని ఇలా ముగిస్తావని నాకు నమ్మకం కలగటం లేదు. 140 00:23:37,875 --> 00:23:41,546 ఇలా ఈ మెయిల్‌తో. మనం పరస్పరం చేసుకున్న అన్ని ప్రమాణాల తర్వాత కూడా. 141 00:23:42,672 --> 00:23:46,968 ఇది ఎందుకు రాస్తున్నానంటే, మనం చేయాలనుకున్న ప్రయాణం నేను చేశాను. 142 00:23:47,760 --> 00:23:48,845 ఒకరిని కలుసుకున్నాను. 143 00:23:51,222 --> 00:23:54,851 ఆమె పేరు ఆనా. మేము పెళ్ళి చేసుకుంటున్నాం, ఆలిస్. 144 00:24:17,165 --> 00:24:18,166 ఆలిస్. 145 00:24:19,584 --> 00:24:22,545 నీకు తెలుసా? దీనిలో నీకు భాగం ఉందా? 146 00:24:23,129 --> 00:24:26,090 -దేనిలో భాగం? -ఓగీని పంపించటం. 147 00:24:27,091 --> 00:24:31,512 -ఆ ఉత్తరాలు. ఆ చెత్త అబద్ధాలు. -ఏమిటి? దేని గురించి మాట్లాడుతున్నావు? 148 00:24:32,305 --> 00:24:33,639 ఓగీ నాకు ఒక ఉత్తరం రాశాడు. 149 00:24:33,723 --> 00:24:36,475 ఒక్కటే నాకు అందింది. జూన్ అన్నిటినీ నాశనం చేసింది. 150 00:24:36,934 --> 00:24:41,480 అతని మెయిల్స్ బ్లాక్ చేసింది. నేను అతనితో సంబంధం వద్దనుకుంటున్నట్లు మెయిల్ పంపింది. 151 00:24:44,400 --> 00:24:46,194 ఆమె అతన్ని దేశంనుంచి పంపించేసింది. 152 00:24:50,072 --> 00:24:51,782 మన్నించు ఆలిస్. 153 00:24:52,950 --> 00:24:58,873 నాకు అంతా తెలుసని ఆమెకు చెప్పు. ఆమె చేసే నియంత్రణ అంతా. 154 00:25:01,792 --> 00:25:04,295 నేను ప్రేమించిన ఏకైక మగవాడిని ఆమె పంపేసింది. 155 00:25:06,214 --> 00:25:07,924 ఇప్పుడు అతను పెళ్ళాడబోతున్నాడు. 156 00:25:11,594 --> 00:25:14,513 -నువ్వు ఎక్కడ ఉన్నావు? -నీకు చెప్పలేను. 157 00:25:16,224 --> 00:25:17,683 నేను తిరిగి రావటంలేదు. 158 00:25:21,562 --> 00:25:22,605 ఆమె అంటే నాకసహ్యం. 159 00:26:27,169 --> 00:26:30,423 ఆగ్నెస్ బ్లఫ్‌కు స్వాగతం నడక దారులు 160 00:27:31,692 --> 00:27:34,236 -హేయ్. -హేయ్. 161 00:27:36,364 --> 00:27:39,867 -ఈతకు వెళుతున్నారా? -అవును. 162 00:27:41,160 --> 00:27:43,704 ఇక్కడ నీళ్ళు లేవు. ఈ సరస్సు ఎండిపోయింది. 163 00:27:45,206 --> 00:27:46,332 వారు అబద్ధం చెప్పారు. 164 00:27:48,709 --> 00:27:50,378 అయినా, నడవటం బాగుంటుంది. 165 00:27:53,214 --> 00:27:54,090 చూడవచ్చా? 166 00:28:02,098 --> 00:28:06,727 మీరు ఈదాలనుకుంటే, ఇక్కడ ఈదవచ్చు. 167 00:28:07,561 --> 00:28:10,648 జాంగే సరస్సు. ఇక్కడనుంచి గంట ప్రయాణం. 168 00:28:11,774 --> 00:28:15,569 కానీ మీరు అక్కడకు ఉదయం 7:30 కల్లా వెళ్ళిపోవాలి. 169 00:28:16,195 --> 00:28:19,824 మీరు వేచి ఉండి చూడండి. అది అద్భుతం. 170 00:28:24,286 --> 00:28:25,204 ధన్యవాదాలు. 171 00:28:28,207 --> 00:28:31,710 -మీకు పువ్వులు అంటే ఇష్టమా? -అవును. అవును, ఇష్టం. 172 00:28:32,253 --> 00:28:34,922 సరే, ఇక్కడ వర్షం కురిస్తే, 173 00:28:35,756 --> 00:28:38,843 ఇక్కడ అంతా ఎడారి పూల సముద్రంలాగా ఉంటుంది. 174 00:28:43,097 --> 00:28:44,390 నాకు అది చూడాలని ఉంది. 175 00:28:47,351 --> 00:28:48,269 అవును. 176 00:28:50,604 --> 00:28:51,981 -ధన్యవాదాలు. -సరే. 177 00:28:57,111 --> 00:29:00,698 జాంగే. 7:30. సుమారు గంట ప్రయాణం. 178 00:29:04,285 --> 00:29:05,286 అర్థమయింది. 179 00:29:42,031 --> 00:29:44,325 మన్నించండి. దానికి డబ్బులు కడతాను. 180 00:29:45,993 --> 00:29:50,080 మాస్ ఫోన్ చేశాడు. మీ కుక్క సిద్ధంగా ఉంది. కానీ దాన్ని ఇక్కడ ఉంచకూడదు. 181 00:29:52,750 --> 00:29:53,667 సరే. 182 00:29:54,210 --> 00:29:58,172 నువ్వు చాలా బాగున్నావు. ధన్యవాదాలు. 183 00:29:59,882 --> 00:30:01,342 ఇది చాలా మెరుగుగా ఉంది. 184 00:30:06,305 --> 00:30:08,474 దీన్ని హోటల్‌లో ఉంచలేను. 185 00:30:10,309 --> 00:30:14,313 ఇది ఇక్కడ ఇంకొన్ని రోజులు ఉంటే పరవాలేదా? నేను కుదురుకునేదాకా? 186 00:30:15,523 --> 00:30:19,068 దురుసుగా మాట్లాడినందుకు మన్నించండి, ముఖ్యంగా మీరు మంచిగా మాట్లాడినా. 187 00:30:20,110 --> 00:30:24,156 -మనం ఒకరినొకరం తెలియమని నాకు తెలుసు... -మీకు కారు అలంకరణ రాదని నాకు తెలుసు. 188 00:30:25,324 --> 00:30:27,618 అద్దాలు పగలగొట్టటం, మినీ బార్ మీకు ఇష్టం. 189 00:30:31,080 --> 00:30:33,958 ఇలాంటి పట్టణంలో, అన్నీ తెలిసిపోతాయి. 190 00:30:35,042 --> 00:30:37,336 నాకు డ్రింక్ ఇప్పించు, పిప్‌ను తీసుకెళతాను. 191 00:30:37,670 --> 00:30:39,296 ఇది తిరగటానికి చాలా ఖాళీ ఉంటుంది. 192 00:30:47,388 --> 00:30:48,639 ఇక్కడకు ఎందుకు వచ్చారు? 193 00:30:51,058 --> 00:30:53,352 మా అమ్మ పేరు ఇదే. ఆగ్నెస్. 194 00:30:54,395 --> 00:30:56,355 ఇది ఒక సంకేతంగా తీసుకున్నాను. 195 00:30:57,815 --> 00:31:00,818 మీ ట్రక్ పైన ఉన్న సీతాకోకచిలుకల కింద ఏమి ఉంది? 196 00:31:02,194 --> 00:31:03,320 ఒక సంకేతం. 197 00:31:05,698 --> 00:31:07,575 "ఆలిస్ హార్ట్. ఫ్లోరియోగ్రాఫర్." 198 00:31:08,200 --> 00:31:10,828 దాని అర్థం ఏమిటో తెలియదు, కానీ వినటానికి బాగుంది. 199 00:31:10,911 --> 00:31:15,416 -నేను ఒక పూలతోటలో పెరిగాను. -పూలతోటలోనా? గులాబీల నుంచి పాలు తీస్తారా? 200 00:31:15,916 --> 00:31:18,586 ఆ యంత్రాలు క్లిష్టంగా ఉండవచ్చు. 201 00:31:21,171 --> 00:31:26,176 ఆస్ట్రేలియా ప్రాంత పూల మొక్కలు పెంచుతాం. మాది అదే దేశం, పువ్వులకు అర్థాలుంటాయి. 202 00:31:26,260 --> 00:31:30,139 మా కుటుంబం నిజమైన పదాల బదులు వాటిని ఉపయోగిస్తుంది. మేము అలా సంభాషిస్తాం. 203 00:31:30,222 --> 00:31:31,432 పూవులు. ఫ్లోరియోగ్రఫీ. 204 00:31:33,309 --> 00:31:34,393 నేను చూడవచ్చా? 205 00:31:37,021 --> 00:31:37,938 సరే. 206 00:31:48,699 --> 00:31:52,661 "పునరుజ్జీవనం. " "నా రహస్య విలువ." 207 00:31:53,621 --> 00:31:56,498 "నీ ప్రేమతో, నేను జీవిస్తాను, చనిపోతాను." 208 00:31:58,208 --> 00:32:00,419 "నా రహస్య విలువ." ఇవన్నీ నాటకీయంగా ఉంటాయా? 209 00:32:01,295 --> 00:32:03,714 "చెత్తడబ్బా బయట ఉంచే రాత్రి"కి కూడా ఏదైనా ఉందా? 210 00:32:04,465 --> 00:32:07,718 లేదా "నీ జుట్టు అందంగా ఉంది"కి? 211 00:32:14,600 --> 00:32:16,018 నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలా? 212 00:32:21,690 --> 00:32:24,234 లేదు. లేదు. 213 00:32:27,196 --> 00:32:29,281 అయితే, ఫ్లోరియోగ్రాఫర్ గారూ... 214 00:32:30,032 --> 00:32:31,867 -అవును. -"మాస్" అంటే ఏమిటి? 215 00:32:33,410 --> 00:32:36,413 అది చెప్పాలంటే నేను బాగా తాగి ఉండాలి. 216 00:32:36,497 --> 00:32:38,707 -అంత దారుణమా? అదే అనుకున్నాను. -సరే... 217 00:32:39,541 --> 00:32:40,751 అయితే, మరో రౌండా? 218 00:32:42,127 --> 00:32:44,963 ఇంకో రౌండ్ వేద్దాం. నువ్వు షాట్స్ తాగుతావా? 219 00:32:56,642 --> 00:33:00,062 కరేజ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఫియర్. మా అమ్మ దగ్గర ఇది ఉంది. 220 00:33:01,480 --> 00:33:04,149 ఇప్పుడు ఆమె గురించి మనం ఆలోచించగూడదు. 221 00:33:04,817 --> 00:33:07,486 పాతకాలం రకం. ఇలాంటివి చూసి చాలా కాలమయింది. 222 00:33:26,880 --> 00:33:28,132 నేను వెళ్ళాలేమో. 223 00:33:31,260 --> 00:33:35,264 అదీ కాక, "మాస్" అంటే "దుర్వాసన" అని, లేదా "మెల్లగా, అసహ్యంగా తాకటం" అని 224 00:33:36,765 --> 00:33:39,184 అర్థమేమో అని నాకు ఆదుర్దాగా ఉంది. 225 00:33:50,154 --> 00:33:51,321 ఇవాళ్టికోసం ధన్యవాదాలు. 226 00:33:52,781 --> 00:33:53,741 నాకు సరదాగా ఉంది. 227 00:33:56,034 --> 00:33:59,121 వెళ్ళవద్దు. నువ్వు ఉండాలని నా కోరిక. 228 00:34:11,425 --> 00:34:12,592 నిజంగానేనా? 229 00:34:14,803 --> 00:34:15,763 అవును. 230 00:34:18,931 --> 00:34:20,851 ఇన్ని గుండీలు ఎందుకు ఉన్నాయి? 231 00:34:34,864 --> 00:34:36,533 -అక్కడ బాగానే ఉందా? -బాగానే ఉంది. 232 00:34:38,869 --> 00:34:39,828 జిప్. 233 00:34:44,248 --> 00:34:46,126 రోజంతా డ్రాయర్ వేసుకోకుండానే ఉంటావా? 234 00:34:47,710 --> 00:34:51,255 సరే, ఇది జరుగుతుందని నాకు తెలియదు. 235 00:35:50,649 --> 00:35:53,527 ఈ కింది ఈమెయిల్ అడ్రస్‌లు బ్లాక్ చేయబడ్డాయి: 236 00:35:55,946 --> 00:35:57,155 ఏం చేస్తున్నావు, బంగారం? 237 00:36:00,117 --> 00:36:01,201 ఆలిస్ అన్నది నిజమే. 238 00:36:02,035 --> 00:36:04,788 ఏమిటి? ఆమె నీకు ఫోన్ చేసిందా? 239 00:36:07,249 --> 00:36:09,209 ఎప్పుడు? తను బాగానే ఉందా? 240 00:36:10,210 --> 00:36:12,337 -నీకు తెలుసా? -ఏమిటి తెలిసేది? 241 00:36:13,255 --> 00:36:15,048 ఓగీని జూన్ పంపించేసినట్లు. 242 00:36:19,553 --> 00:36:21,471 -ఆలిస్ బాగుందా? -ఆమె బాగాలేదు. 243 00:36:21,555 --> 00:36:22,431 ఆమె ఎక్కడ ఉంది? 244 00:36:22,514 --> 00:36:25,142 నాకు తెలిసినా కూడా, నేను నీకు ఎందుకు చెబుతాను? 245 00:36:33,942 --> 00:36:37,321 క్యాండీకి ఆలిస్ ఫోన్ చేసింది. ఆ ఉత్తరం. అది ఓగీ రాసినది. 246 00:36:38,530 --> 00:36:39,531 ఓగీ... 247 00:36:43,410 --> 00:36:44,369 ఓహ్, భగవాన్. 248 00:36:47,122 --> 00:36:49,917 అది తమాషా కాదు. నీకు ఏమయింది? 249 00:36:50,292 --> 00:36:53,128 ఇంకా ఆమెకు ఏదైనా దారుణమైనది జరిగిందేమో అనుకున్నాను. 250 00:36:53,211 --> 00:36:57,507 జరిగింది. ఆమెకు తెలిసింది. నేను నీ మాట వినకుండా ఉండవలసింది. 251 00:36:57,591 --> 00:36:59,468 చాల్లే. అది జరిగి చాలా ఏళ్ళు అయింది. 252 00:37:00,093 --> 00:37:04,264 ఆమె జీవితాన్ని ఓగీకి వదలేసి, ఆ చెత్త బల్గేరియాకు తనను వెళ్ళనీయకూడదని 253 00:37:04,514 --> 00:37:05,599 మనం అనుకున్నాము. 254 00:37:12,314 --> 00:37:15,233 అయితే, ఆలిస్ ఎక్కడ ఉందో క్యాండీకి తెలుసా? 255 00:37:16,902 --> 00:37:17,778 లేదు. 256 00:37:20,030 --> 00:37:21,740 నువ్వు దీన్ని సరిచేయాలి, జూన్. 257 00:37:22,491 --> 00:37:24,910 నేను ఇంకో బిడ్డను పోగొట్టుకోలేను. 258 00:37:39,967 --> 00:37:42,886 హలో. ఇది జాన్ ఫోన్. ఛార్లీని మాట్లాడుతున్నాను. 259 00:37:46,431 --> 00:37:47,265 హలో? 260 00:37:49,393 --> 00:37:50,352 ఎవరైనా ఉన్నారా? 261 00:37:53,522 --> 00:37:54,606 నేను జూన్ హార్ట్‌ను. 262 00:37:55,816 --> 00:37:56,692 జూన్? 263 00:38:00,404 --> 00:38:02,030 నేను. 264 00:38:04,074 --> 00:38:05,033 నేను ఛార్లీని. 265 00:38:07,619 --> 00:38:11,873 -నువ్వు నా వార్త వింటే సంతోషిస్తావు... -మీ నాన్నకు ఫోన్ ఇస్తావా? 266 00:38:13,250 --> 00:38:15,335 ఆయన ఇప్పుడు పిండి కలుపుతున్నాడు. 267 00:38:15,585 --> 00:38:18,046 మేము ఇప్పుడు పండుగ చేసుకుంటున్నాము. 268 00:38:18,130 --> 00:38:20,716 మీ నాన్నకు ఫోన్ ఇవ్వు. నాకు ఎక్కువ సమయం లేదు. 269 00:38:32,102 --> 00:38:33,103 బాగానే ఉన్నావా? 270 00:38:36,648 --> 00:38:37,983 జూన్. ఏం కావాలి? 271 00:38:40,402 --> 00:38:42,237 ఆలిస్‌ను వెతకటంలో నీ సాయం కావాలి. 272 00:39:38,877 --> 00:39:42,130 ఆమెను వెతకటానికి జాన్ మోర్గన్ సాయం చేస్తాడు. 273 00:39:48,470 --> 00:39:49,429 జూన్. 274 00:39:52,099 --> 00:39:54,309 క్యాండీ! క్యాండీ! 275 00:39:55,185 --> 00:39:56,061 జూన్! 276 00:39:57,687 --> 00:39:59,231 -ఏం జరిగింది? -నాకు తెలియదు. 277 00:40:00,982 --> 00:40:01,900 జూన్. 278 00:40:20,877 --> 00:40:21,711 అవును. 279 00:40:27,759 --> 00:40:31,179 -నీకు ఈ ప్రదేశం ఎలా తెలుసు? -ఒక స్నేహితుడి ద్వారా. 280 00:40:34,891 --> 00:40:35,767 రా. 281 00:40:45,569 --> 00:40:46,611 నువ్వు చూసుకో... 282 00:40:47,654 --> 00:40:49,030 మొసళ్ళు అని చెప్పకు. 283 00:40:49,114 --> 00:40:52,200 మొసళ్ళు ఉన్నాయా? మొసళ్ళు ఉన్నాయా? 284 00:41:13,638 --> 00:41:15,140 నీ కుటుంబం గురించి చెప్పు. 285 00:41:17,726 --> 00:41:19,561 అప్పుడప్పుడూ వారిని కలుస్తాను. 286 00:41:19,936 --> 00:41:22,272 కొద్ది రోజుల తర్వాత ఇంటికి వచ్చేయాలనిపిస్తుంది. 287 00:41:23,732 --> 00:41:26,943 తప్పుగా అనుకోకు. వాళ్ళను ప్రేమిస్తాను. అది కేవలం... 288 00:41:28,737 --> 00:41:31,156 నాకు తెలియదు. నాకు ఎడారి గుర్తుకొస్తుంది. 289 00:41:32,574 --> 00:41:34,242 సాధారణ అనుభూతి కావాలనిపిస్తుంది. 290 00:41:38,121 --> 00:41:40,332 నీ తల్లిదండ్రుల సంగతి ఏమిటి? ఎక్కడ ఉంటారు? 291 00:41:42,500 --> 00:41:44,211 చనిపోయారు. నాకు తొమ్మిదేళ్ళప్పుడు. 292 00:41:45,045 --> 00:41:47,505 -ఓహ్, భగవాన్. పాపం. -పరవాలేదు. నిజంగానే. 293 00:41:47,589 --> 00:41:49,883 -ఎప్పుడూ అతిగా వాగుతాను. -లేదు. పరవాలేదు. 294 00:41:50,008 --> 00:41:52,552 అందుకే నువ్వు మీ నానమ్మ దగ్గర తోటలో పెరిగావు. 295 00:41:53,178 --> 00:41:54,930 పరవాలేదు. అంటే... 296 00:41:56,848 --> 00:41:58,850 ఇప్పుడు నేను అక్కడకు వెళ్ళలేను, కానీ... 297 00:42:00,352 --> 00:42:01,186 ఎందుకు? 298 00:42:03,396 --> 00:42:05,190 అబద్ధాలాడుతోంది, నియంత్రిస్తోంది. 299 00:42:05,315 --> 00:42:08,944 నాపై ఆసక్తి చూపిన ప్రతి ఒక్కరినీ దూరం చేస్తోంది. 300 00:42:09,819 --> 00:42:12,030 -ఆమె నిన్ను కూడా పంపించేస్తుంది. -నిజమా? 301 00:42:12,989 --> 00:42:15,659 -ఆమె ఎలా చేస్తుంది? -ఆమె పద్ధతులు ఆమెకు ఉన్నాయి. 302 00:42:16,701 --> 00:42:20,622 సరే, అయితే నువ్వు ఇక్కడే ఉండాలి. 303 00:42:29,714 --> 00:42:33,134 అటు చూడవద్దు. నిజంగా, నాకు వీళ్ళు ఎవరో తెలియదు. 304 00:42:36,888 --> 00:42:40,100 మార్గరీటాలు కావాలి. నాలుగు జగ్గులు. వద్దు, వద్దు, ఐదు చెయ్. 305 00:42:40,600 --> 00:42:43,687 వద్దు, వద్దు. ఆపెయ్. నాకు వీళ్ళు ఎవరో తెలియదు. 306 00:42:43,770 --> 00:42:45,981 -హేయ్. -హాయ్. 307 00:42:47,524 --> 00:42:50,902 -నా పేరు లూలు. -ఆలిస్. 308 00:42:51,695 --> 00:42:55,490 వచ్చి మాలో కలువు. ఇవాళ రాత్రి థగ్గర్ పుట్టినరోజు పార్టీ. 309 00:42:55,699 --> 00:42:56,950 పద వెళదాం. 310 00:42:59,327 --> 00:43:00,161 థ్యాంక్స్, మెర్లీ. 311 00:43:06,001 --> 00:43:07,585 మియా టుకుర్టా నేషనల్ పార్క్ 312 00:43:32,360 --> 00:43:36,364 వాడు బాగానే ఉన్నాడా? రాత్రంతా వాడు ఏమీ మాట్లాడలేదు. 313 00:43:37,324 --> 00:43:40,160 వాడు 14 ఏళ్ళ పిల్లవాడు. వాళ్ళు అలాగే మాట్లాడకుండా ఉంటారు. 314 00:43:41,453 --> 00:43:44,414 మనం సరదాగా గడుపుతున్నాం, జూన్ ఫోన్ చేసి చెడగొట్టింది. 315 00:43:44,497 --> 00:43:47,959 -అయితే నీకు అది తెలుసు. -ఆలిస్ గురించి ఆమె కంగారు పడుతోంది. 316 00:43:49,669 --> 00:43:52,630 -ఆమెను సమర్థిస్తున్నావా? -నేను పడుకుంటాను. 317 00:43:53,423 --> 00:43:54,632 ఎక్కువగా మేలుకోకు. 318 00:44:03,266 --> 00:44:04,726 కానివ్వు, మాస్. 319 00:44:06,353 --> 00:44:09,230 ప్రేమ ఒక మండే విషయం 320 00:44:09,731 --> 00:44:10,857 అవును. 321 00:44:12,650 --> 00:44:15,403 అది ఒక మండే వలయాన్ని చేస్తుంది 322 00:44:20,200 --> 00:44:21,618 విశృంఖల కోరికకు కట్టుబడి ఉంది 323 00:44:21,951 --> 00:44:22,952 అవును. 324 00:44:25,372 --> 00:44:27,749 నేను ఒక మంటల వలయంలో పడ్డాను. 325 00:44:29,417 --> 00:44:32,921 నేను ఒక మండే మంటల వలయంలో పడ్డాను. 326 00:44:33,213 --> 00:44:35,924 నువ్వు అగ్నిపర్వత బిలం చూడలేదంటే నమ్మలేకపోతున్నాను. 327 00:44:36,007 --> 00:44:38,635 నేషనల్ పార్క్‌లో. అందుకే ఇక్కడకు అందరూ వస్తారు. 328 00:44:38,718 --> 00:44:41,137 -వినటానికి బాగుంది. -అవును. నీకు తెలుసా? 329 00:44:41,471 --> 00:44:44,224 రేపు సూర్యాస్తమయ ప్రయాణ జాబితాలో నిన్ను కూడా చేరుస్తాను. 330 00:44:44,349 --> 00:44:47,268 -నాకు అది ఇష్టం. -నువ్వు, మాస్. 331 00:45:01,533 --> 00:45:02,367 అబ్బా. 332 00:45:09,416 --> 00:45:10,417 దేవుడా. 333 00:45:13,169 --> 00:45:15,797 -జూన్ ఫోన్. -అవును. ఆమెతో మాట్లాడవచ్చా, ప్లీజ్? 334 00:45:15,880 --> 00:45:19,175 -ఇది అత్యవసరం. -ఆమె అందుబాటులో లేదు. నేను సాయపడనా? 335 00:45:20,009 --> 00:45:21,761 అవును. నిజానికి మీరు చేయగలరు. 336 00:45:22,220 --> 00:45:23,513 మీరు ఆమెకు చెప్పండి 337 00:45:24,097 --> 00:45:26,433 ఆమె ఇవాళ అతను చెప్పింది విని ఉంటే, 338 00:45:26,516 --> 00:45:30,145 తన మనుమడికి పూర్తిగా నయం అయిందని ఆమెకు తెలిసుండేది. 339 00:45:30,770 --> 00:45:34,232 మనుమడిపై ప్రేమ ఉన్నట్లు కొద్దిగా నటిస్తే ఆమె సొమ్ము ఏమైనా పోతుందా? 340 00:45:34,524 --> 00:45:39,446 -మన్నించండి. ఎవరు మాట్లాడేది? -శాలీ మోర్గన్. మా పని మేము చేశాం. 341 00:45:39,571 --> 00:45:43,116 ఛార్లీ ఆరోగ్య సమస్యల గురించి ఎప్పటికప్పుడు జూన్‌కు తెలిపాము, 342 00:45:43,199 --> 00:45:45,493 కానీ ఆమె కనీసం హలో అని కూడా పలకరించలేదు. 343 00:45:46,494 --> 00:45:48,204 ఆలిస్ పారిపోవటంలో ఆశ్చర్యం లేదు. 344 00:45:48,288 --> 00:45:51,124 ఆమెను ఇంకో నిమిషం భరించలేకపోయి ఉంటుంది. 345 00:45:53,001 --> 00:45:54,669 ఆలిస్ సంగతి ఏమైనా తెలిస్తే, 346 00:45:55,628 --> 00:45:59,048 ఆమె తమ్ముడు ఆమెను కలుసుకోవాలని కోరుకుంటున్నాడని చెబుతారా? 347 00:46:01,634 --> 00:46:04,929 హలో? అక్కడ ఉన్నారా? 348 00:47:12,580 --> 00:47:14,249 రాయల్ జార్జ్ ఆసుపత్రి ఛార్లీ 349 00:47:19,337 --> 00:47:20,964 ముఖ్యమైన పత్రాలు జతచేయబడ్డాయి 350 00:47:29,097 --> 00:47:31,516 దత్తత తర్వాత పిల్లవాడి పేరు మోర్గన్ ఛార్లీ 351 00:47:31,599 --> 00:47:33,601 దత్తత తర్వాత తల్లి మోర్గన్ శాలీ 352 00:47:40,108 --> 00:47:41,359 ఓసి దొంగముఖందానా. 353 00:47:44,320 --> 00:47:46,614 దొంగముఖందానా. దొంగముఖందానా. 354 00:47:49,617 --> 00:47:50,827 దొంగముఖందానా. 355 00:47:50,910 --> 00:47:52,996 ఆలిస్ హార్ట్‌కు 356 00:47:55,748 --> 00:47:59,210 ఛార్లీ మోర్గన్ నుంచి 357 00:48:05,258 --> 00:48:06,426 ఓహ్, దేవుడా. 358 00:48:08,886 --> 00:48:10,179 చక్కగా ఉన్నావు. 359 00:48:45,214 --> 00:48:46,174 బాగానే ఉన్నావా? 360 00:48:50,094 --> 00:48:52,263 నువ్వు సరస్సు మనిషివి. 361 00:48:55,183 --> 00:48:57,310 నువ్వు సిగరెట్ తాగుతావని అనుకోలేదు. 362 00:48:58,436 --> 00:48:59,896 నేను తాగి ఉన్నాను. 363 00:49:00,813 --> 00:49:02,398 అన్నట్లు, నా పేరు డిలన్. 364 00:49:03,733 --> 00:49:04,692 ఆలిస్. 365 00:49:08,696 --> 00:49:13,034 నీకు తెలుసా, నేను జంగ్లే సరస్సుకు వెళ్ళాను ఇవాళ. 366 00:49:13,951 --> 00:49:17,830 -ఆ సూర్యాస్తమయ సమయం అద్భుతం. -నేను కూడా వెళ్ళాను. 367 00:49:18,873 --> 00:49:19,749 నిన్న. 368 00:49:26,339 --> 00:49:28,091 స్టర్ట్ ఎడారి బఠాణి. 369 00:49:33,888 --> 00:49:34,722 అందంగా ఉంది. 370 00:49:36,099 --> 00:49:38,351 -డిలన్. ఎప్పుడు వచ్చావు? -హేయ్. 371 00:49:39,977 --> 00:49:40,937 ఇప్పుడే. 372 00:49:41,020 --> 00:49:44,399 ఆలిస్‌ తెలుసా? ఈరాత్రి ఆమె అదరగొట్టింది. 373 00:49:44,899 --> 00:49:47,485 ఇంకో రౌండ్ కొన్నాను. లోపలకు వస్తున్నావా? 374 00:49:47,568 --> 00:49:49,320 -నాకు తాజా గాలి కావాలి. -సరే. 375 00:49:49,487 --> 00:49:51,447 -బాగానే ఉన్నావా? నిజంగా? -అవును. 376 00:51:10,193 --> 00:51:13,279 ఇంత పొద్దున్నే మెసేజ్ పంపింది ఎవరు? ఆదివారంనాడు? 377 00:51:14,864 --> 00:51:17,492 నీవు, మాస్ సూర్యాస్తమయ ప్రయాణానికి రావాలి. మిమ్మల్ని సాయంత్రం 5 గంటలకు కలుస్తాను! 378 00:51:18,242 --> 00:51:21,871 లూలు. అగ్నిపర్వత బిలం వద్ద సూర్యూస్తమయ ప్రయాణానికి నన్ను పిలిచింది. 379 00:51:27,919 --> 00:51:29,629 ఆమె ఒక టికెట్ మాత్రమే తీసుకోగలదు. 380 00:51:31,380 --> 00:51:33,549 పరవాలేదు. నేను ఇంతకుముందు వెళ్ళాను. 381 00:51:35,635 --> 00:51:37,762 నాలుగు గంటల ఆ ప్రయాణాన్ని ఆనందించలేదు. 382 00:51:40,807 --> 00:51:42,350 ఆ చెత్త షాట్స్. 383 00:51:53,152 --> 00:51:54,070 హాయ్. 384 00:51:57,490 --> 00:52:00,368 -ట్విగ్ ఎక్కడ? -శాలీ ఫోన్ చేసింది. 385 00:52:01,702 --> 00:52:03,329 ఛార్లీ విషయం ట్విగ్‌కు తెలుసు. 386 00:52:05,039 --> 00:52:06,040 మాకు ఇద్దరికీ. 387 00:52:14,173 --> 00:52:16,509 హేయ్, ఆగు. హేయ్, వద్దు. 388 00:52:17,051 --> 00:52:20,304 హేయ్. వద్దు, నేను ఊరుకోను... హేయ్, పడుకో. 389 00:52:21,097 --> 00:52:23,307 -జూన్, వద్దు. వద్దు. -నేను వెళ్ళాలి. 390 00:52:51,127 --> 00:52:52,879 అతను చనిపోతున్నాడని చెప్పారు. 391 00:52:54,088 --> 00:52:57,717 ఇంకొక కుటుంబ సభ్యుడిని కోల్పోవటాన్ని ఆలిస్ భరించలేదు. 392 00:52:57,884 --> 00:53:00,219 దొబ్బెయ్, జూన్. అతనికి 14 ఏళ్ళు. 393 00:53:01,554 --> 00:53:06,267 అతను బతికి ఉన్నా అతని చావుకు ఆలిస్ నిందించుకునేటట్లు చేశావు. ఆమె తమ్ముడు. 394 00:53:06,350 --> 00:53:09,061 -నేను దాన్ని అలా చూడలేదు. -నువ్వు ఒక పిరికిపందవు. 395 00:53:09,604 --> 00:53:14,317 అవును, నేను అదే. క్లెమ్ కొడుకు గురించి మనం మాట్లాడుతున్నాం. 396 00:53:14,942 --> 00:53:17,403 ఆ పిల్లవాడు ఏం చేస్తాడో అని నా భయం. 397 00:53:17,904 --> 00:53:21,908 అది ఆమె రక్తం. అతను ఆమె తమ్ముడు. ఆలిస్ ఛార్లీతో కలిసి పెరిగి ఉండేది. 398 00:53:23,951 --> 00:53:27,955 వాళ్ళు నా నుంచి నా పిల్లను తీసుకున్నప్పుడు, నన్ను ప్రాణాలతో ఉంచినది 399 00:53:28,956 --> 00:53:30,958 వాళ్ళు ఇద్దరూ కలిసే ఉన్నారన్న ఆలోచన. 400 00:53:31,751 --> 00:53:34,378 -అది నీకు తెలియదన్నట్లు నటించకు. -నాకు తెలుసు... 401 00:53:34,462 --> 00:53:35,296 వద్దు. 402 00:53:37,048 --> 00:53:40,676 ఇంత కాలం, నువ్వు మాకు అబద్ధాలు చెప్పావు. ఆలిస్‌కు చెప్పావు. 403 00:53:41,177 --> 00:53:43,596 ఎవరిని చూడాలో, ఎవరిని ప్రేమించాలో నియంత్రించావు. 404 00:53:43,930 --> 00:53:47,350 నువ్వు ద్వేషించే మగవాళ్ళకన్నా నువ్వు ఎలా భిన్నమైనదానివి? 405 00:53:47,433 --> 00:53:50,937 ఈ కుటుంబం మంచికోసమే నేను ఉత్తమమైన నిర్ణయాలు తీసుకున్నాను. 406 00:53:52,647 --> 00:53:53,606 చెత్త. 407 00:54:44,615 --> 00:54:47,243 -ఆలిస్. నువ్వు వచ్చేశావు. -హాయ్. 408 00:54:48,202 --> 00:54:50,371 హేయ్. మాస్ ఎక్కడ? 409 00:54:50,705 --> 00:54:53,249 -అతను రాలేకపోయాడు. -సరే. 410 00:54:57,837 --> 00:54:59,255 మాతో కలిసినందుకు ధన్యవాదాలు. 411 00:54:59,338 --> 00:55:02,508 మీరు ఇక్కడకు వచ్చినందుకు మాకు ఉత్సాహంగా ఉంది, మా గడ్డపైకి. 412 00:55:02,591 --> 00:55:05,386 ఈ ఊరు పశ్చిమ ఆరెంటే జనానిది, 413 00:55:05,469 --> 00:55:09,640 ఇది మా నానమ్మ ఊరు, మా అమ్మ ఊరు, మా ఊరు. 414 00:55:09,890 --> 00:55:12,852 మీరు ఇక్కడకు వచ్చి, మమ్మల్ని కలవటం మాకు గౌరవంగా ఉంది. 415 00:55:13,227 --> 00:55:17,064 ఇప్పుడు మీకు చెప్పబోయే కథను మేము సాధారణంగా చలిమంట దగ్గర 416 00:55:17,148 --> 00:55:19,400 కూర్చున్నప్పుడు పిల్లలకు చెబుతాము. 417 00:55:19,483 --> 00:55:24,363 అలా ఎందుకు చేస్తామంటే, మా సంస్కృతి, పాటలు, మా కథలను సజీవంగా ఉంచటానికి. 418 00:55:43,049 --> 00:55:47,219 ఒక సాయంత్రం, నక్షత్ర మహిళ పాలపుంతలో నాట్యం చేస్తుంటుంది, 419 00:55:47,511 --> 00:55:49,889 ఒక తల్లి తన పాపను ఒక బాండీలో పెట్టింది, 420 00:55:50,723 --> 00:55:54,268 వంపు తిరిగి ఉన్న భుజాలు కలిగిన కొయ్య గిన్నెలో. 421 00:55:56,020 --> 00:55:58,564 ఆ పాప అటూ, ఇటూ ఊగుతూ ఉంది. 422 00:55:58,939 --> 00:56:02,651 ఎంత ఎక్కువగా ఊగిందంటే, ఆమె నక్షత్రాల నుంచి భూమిపైకి పడిపోయింది. 423 00:56:05,112 --> 00:56:09,950 ఆ బాండీ ఆ పాపపై పడింది, ఆమెను కప్పేసింది, అక్కడ అగ్నిపర్వత బిలం ఏర్పడింది. 424 00:56:14,288 --> 00:56:17,583 ఆ పాప తప్పిపోయిందని తన తల్లిదండ్రులు గమనించారు. 425 00:56:19,418 --> 00:56:21,003 వాళ్ళు అన్నిచోట్లా వెతికారు, 426 00:56:21,712 --> 00:56:24,381 కానీ బాండీ కింద ఉన్న పాపను చూడలేకపోయారు. 427 00:56:25,716 --> 00:56:27,676 వాళ్ళు బాధతో ఏడ్చారు. 428 00:56:38,270 --> 00:56:41,649 ఇప్పటికి కూడా, ఆ పాపను అగ్నిపర్వత బిలం గోడలు కాపాడుతుంటాయి. 429 00:56:41,732 --> 00:56:42,858 గుండెనొప్పికి చికిత్స 430 00:56:42,942 --> 00:56:44,985 మేము ఇంకా ఆ తల్లిదండ్రులను చూస్తుంటాము, 431 00:56:45,361 --> 00:56:49,990 సాయంత్రపు, ఉదయపు నక్షత్రాలు, ఆకాశమంతా తిరుగుతూ ఉంటాయి. 432 00:56:50,574 --> 00:56:53,953 తమ అమూల్యమైన బిడ్డకోసం ఎడతెరపి లేకుండా వెతుకుతుంటాయి. 433 00:57:10,886 --> 00:57:16,851 నన్ను క్షమించు. నీవు లేకుండా, నేను శూన్యం. 434 00:58:11,906 --> 00:58:13,240 నేను ఇక్కడ ఉన్నాను, అమ్మా. 435 00:58:49,235 --> 00:58:52,696 ధైర్యంగా ఉండు, నమ్మకం పెంచుకో 436 00:59:14,343 --> 00:59:15,344 నేను ఇక్కడ ఉన్నాను. 437 01:01:02,409 --> 01:01:04,411 సబ్‌టైటిల్ అనువాద కర్త శ్రవణ్ 438 01:01:04,495 --> 01:01:06,497 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్