1 00:00:25,693 --> 00:00:26,777 సరేలే. 2 00:00:27,945 --> 00:00:29,905 నువ్వు చాలా అలసిపోయి ఉంటావు. 3 00:00:30,406 --> 00:00:31,323 సరే. 4 00:00:32,116 --> 00:00:33,451 నేనో పాట పాడుతాను. 5 00:00:33,826 --> 00:00:37,371 ఏంటి? వద్దు, తను తను రికార్డు చేస్తే... డాడీ, వద్దు. 6 00:00:37,455 --> 00:00:40,040 -రికార్డు చేయట్లేదు. ఫోన్ లేదు. -ముసలిదానిలా ఉన్నా. 7 00:00:40,124 --> 00:00:41,834 -నన్ను చూడు. -రికార్డు చేయట్లేదు. 8 00:00:41,917 --> 00:00:43,002 -సరే. -ఆఫ్‌లో ఉంది. 9 00:00:45,421 --> 00:00:47,715 నీవే నా వెలుగు 10 00:00:48,215 --> 00:00:51,343 నా ఏకైక వెలుగు 11 00:00:51,427 --> 00:00:54,430 నాకు ఆనందం కలిగిస్తావు 12 00:00:55,097 --> 00:00:57,349 ఆకాశం నల్లగా మారినప్పుడు 13 00:00:57,683 --> 00:01:00,352 నీకు అస్సలు తెలియదు నాన్న 14 00:01:00,770 --> 00:01:03,272 నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానని 15 00:01:03,731 --> 00:01:08,861 దయచేసి నా వెలుగును దూరం చేయొద్దు 16 00:01:09,278 --> 00:01:12,364 మొన్న రాత్రి 17 00:01:12,782 --> 00:01:15,493 నేను పడుకొంటుండగా 18 00:01:16,035 --> 00:01:19,121 నేను నిన్ను పట్టుకొన్నట్లు కలగన్నాను... 19 00:01:35,638 --> 00:01:41,602 మాకు నువ్వు గుర్తొస్తున్నావు మమ్మీ! ప్రేమతో - ఎలియస్ - లుకస్ 20 00:01:45,523 --> 00:01:50,945 గుడ్‌నైట్ మమ్మీ 21 00:02:14,051 --> 00:02:15,970 కావాలంటే నీవూ వచ్చి, హాయ్ చెప్పొచ్చు. 22 00:02:16,762 --> 00:02:21,559 అవును, తెలియదు, కాని ఇప్పుడు అమ్మ నన్ను కాలవాలనుకోదు అనుకుంటా. 23 00:02:22,142 --> 00:02:25,688 కాని తను కాల్ చేసి చెప్పింది తను మీ కోసం ఎదురుచూస్తూ ఉంటానని. 24 00:02:25,771 --> 00:02:26,689 కాబట్టి, వెళ్ళండి. 25 00:02:27,231 --> 00:02:28,148 వెళ్ళండెెళ్ళండి. 26 00:02:30,776 --> 00:02:32,069 మీ అమ్మతో బాగా ఉండండి. 27 00:02:34,905 --> 00:02:35,948 మమ్మీ? 28 00:02:39,118 --> 00:02:40,160 అమ్మా? 29 00:02:42,705 --> 00:02:43,789 అమ్మా? 30 00:02:51,380 --> 00:02:52,423 బయట ఉందా? 31 00:03:14,194 --> 00:03:15,195 ఎలియస్! 32 00:03:16,488 --> 00:03:17,406 రా. 33 00:03:24,413 --> 00:03:26,457 -మమ్మీ? -అమ్మా? 34 00:03:50,522 --> 00:03:51,649 తొందరగా వచ్చారే. 35 00:03:52,942 --> 00:03:54,568 నేను ఇంకా తయారవుతున్నా. 36 00:03:56,862 --> 00:03:59,698 ఇది విచిత్రంగా ఉందని నాకు తెలుసు. నేననుకున్నా... 37 00:04:00,240 --> 00:04:04,370 విషయాలను వివరించడానికి నేను ముందే కాల్ చేయాలని చూసాను, కానీ... 38 00:04:07,122 --> 00:04:09,625 సరేలే, పర్వాలేదు. మీరు వచ్చేసారు. 39 00:04:11,293 --> 00:04:12,962 మిమ్మల్ని చూడండి, 40 00:04:13,754 --> 00:04:16,757 చాలా పెరిగారు, నన్ను దాటేస్తున్నారు. 41 00:04:19,009 --> 00:04:20,010 నిజంగా, నేను... 42 00:04:21,762 --> 00:04:23,889 మీరు నన్ను ఇలా చూడటం నాకసలు ఇష్టం లేదు, 43 00:04:23,973 --> 00:04:26,517 కాని భయపడాల్సింది ఏమీ లేదు. 44 00:04:26,600 --> 00:04:27,935 దీని కింద ఉన్నది నేనే. 45 00:04:30,354 --> 00:04:31,814 మమ్మీకి ఈ మధ్యే... 46 00:04:33,440 --> 00:04:35,067 చిన్న చికిత్స జరిగింది. 47 00:04:35,985 --> 00:04:38,570 -శస్త్రచికిత్స. -నీకు ఒంట్లో బాలేదా? 48 00:04:38,654 --> 00:04:40,072 లేదు, లేదు, నాకు బాగుంది. 49 00:04:40,155 --> 00:04:42,491 ఒట్టు. అంతా బాగానే ఉంది. 50 00:04:42,908 --> 00:04:43,909 ఇది కేవలం... 51 00:04:45,494 --> 00:04:47,287 నాకు తెలియదు. నేను ఓ... 52 00:04:48,539 --> 00:04:50,249 మార్పు కోరుకున్నా. కొత్త ఆరంభం. 53 00:04:52,084 --> 00:04:56,463 అంటే, కారు పాతదై పోయినప్పుడు, దాన్ని రిపేర్ కోసం తీసుకుపోయినట్లు, 54 00:04:57,589 --> 00:04:59,258 మనష్యులు కూడా అలా చేయొచ్చు. 55 00:04:59,967 --> 00:05:02,386 కొన్నిసార్లు చిన్న మెరుగుదల అవసరమవుతుంది. 56 00:05:03,220 --> 00:05:04,930 డాడ్ ఏమీ చెప్పలేదే. 57 00:05:09,977 --> 00:05:14,523 ఈ చిన్ని రహస్యం మన మధ్యే ఉండాలనుకున్నా. 58 00:05:16,525 --> 00:05:17,651 ఏమంటారు? 59 00:05:19,403 --> 00:05:21,405 నా హెడ్ ఫోన్స్ ఎక్కడున్నాయి? 60 00:05:22,614 --> 00:05:24,241 ఇక్కడ కింద ఏముంది? 61 00:05:26,869 --> 00:05:29,288 దాని కింద తను ఎలా ఉంటుందని అనుకుంటున్నావు? 62 00:05:31,081 --> 00:05:34,626 గుర్తుందా, మనం పరుగెత్తే ఆ రకూన్‌ను చూసినప్పుడు అక్కడ 63 00:05:34,710 --> 00:05:35,961 -రక్తం ఉండటం... -ఆపు! 64 00:05:36,045 --> 00:05:37,004 రోడ్డు మీద అంతా... 65 00:05:37,087 --> 00:05:39,048 -అబ్బా ఆపు. అసహ్యం! -బహుశా అలానేమో. 66 00:05:39,131 --> 00:05:40,674 ఆపు, తను అమ్మ! 67 00:05:41,800 --> 00:05:42,676 ఆపు! 68 00:05:42,760 --> 00:05:44,428 ఏమైనా జరిగిందా? 69 00:05:47,097 --> 00:05:48,640 -లేదు. లేదు, మమ్మీ. 70 00:05:48,724 --> 00:05:49,892 సరే, మంచిది. 71 00:05:50,601 --> 00:05:52,936 అంతా సరిగ్గా ఉండాలనుకున్నాను. 72 00:05:54,104 --> 00:05:56,899 సరే, నేను మీ కోసం ఒకటి తెచ్చాను, 73 00:05:56,982 --> 00:05:59,777 కాని దాన్ని ప్యాక్ చేసే లోపే మీరు వచ్చేసారు. 74 00:06:02,362 --> 00:06:03,322 ఏంటిది? 75 00:06:03,989 --> 00:06:06,116 F-18 సూపర్ హార్నెట్. 76 00:06:09,661 --> 00:06:10,704 అయితే, నచ్చిందా? 77 00:06:11,413 --> 00:06:12,873 చాలా. ధన్యవాదాలు, అమ్మా. 78 00:06:12,956 --> 00:06:13,874 అవును. 79 00:06:13,957 --> 00:06:14,792 మంచిది. 80 00:06:14,875 --> 00:06:19,797 ఇంటికి సంబంధించిన కొన్ని చిన్న నియమాల విషయంలో మీరు నాకు సాయం చేయాలి. 81 00:06:20,297 --> 00:06:21,924 మమ్మీ కోలుకునేటప్పుడు మాత్రమే. 82 00:06:22,758 --> 00:06:23,592 నియమాలా? 83 00:06:24,510 --> 00:06:25,803 ఎలాంటివి? 84 00:06:26,595 --> 00:06:27,679 సులభమైనవి. 85 00:06:28,263 --> 00:06:30,724 ఇంట్లో పరుగెత్తడం లేదా అరవడం లాంటివి చేయకూడదు. 86 00:06:30,808 --> 00:06:34,520 సందర్శకులు లేదా స్నేహితులను పిలవద్దు, కొంత కాలమే, 87 00:06:34,603 --> 00:06:36,480 కొంచెం ప్రశాంతత కోసం. 88 00:06:36,563 --> 00:06:37,481 ఇంకా ఎండ, 89 00:06:37,564 --> 00:06:41,318 అది మమ్మీ చర్మానికి మంచిది కాదు, కాబట్టి పరదాలు వేసి ఉంచుదాం. 90 00:06:41,860 --> 00:06:46,323 నా ఆఫీసు ఇంకా బెడ్ రూమ్‌కు అనుమతి లేదు. 91 00:06:47,199 --> 00:06:48,117 గిడ్డంగికి కూడా. 92 00:06:50,494 --> 00:06:52,287 -కాని దాని సంగతేంటి... -వాదనలొద్దు. 93 00:06:52,371 --> 00:06:54,832 సరేనా? మమ్మీ చెప్పిందే నడుస్తుంది. 94 00:06:55,874 --> 00:06:57,167 మీరు చేయగలరా? 95 00:06:58,752 --> 00:06:59,753 హా, తప్పకుండా. 96 00:07:01,672 --> 00:07:03,090 ఎలియస్, నా మాట వింటున్నావా? 97 00:07:04,383 --> 00:07:05,717 వింటున్నా, మమ్మీ, 98 00:07:06,009 --> 00:07:06,969 మంచిది. 99 00:07:09,054 --> 00:07:10,055 మంచిది. 100 00:07:11,723 --> 00:07:12,724 హే. 101 00:07:12,933 --> 00:07:16,353 బయటికెళ్ళి ఆడుకోవచ్చు కదా? తర్వాత సర్దుకోవచ్చు. 102 00:07:20,858 --> 00:07:23,026 -మమ్మీ? -చెప్పు. 103 00:07:24,528 --> 00:07:26,280 దీన్ని నీ కోసం గీసాను. 104 00:07:28,532 --> 00:07:29,867 ధన్యవాదాలు, బంగారం. 105 00:07:43,505 --> 00:07:47,092 నువ్వు గుర్తొస్తున్నావు మమ్మీ! ప్రేమతో - ఎలియస్ - లూకస్ 106 00:08:07,946 --> 00:08:09,781 మీ దగ్గర ఎప్పటి నుంచి ఫోన్ ఉంది? 107 00:08:10,782 --> 00:08:13,619 -ఇది డాడ్ పాత ఫోన్. -తను మాకిచ్చాడు. 108 00:08:14,620 --> 00:08:17,915 మీరు సమయమంతా దానితో గడిపితే ఒప్పుకోను. 109 00:08:19,082 --> 00:08:20,918 మనం కలిసి ఏదైనా చేయొచ్చు. 110 00:08:23,253 --> 00:08:24,880 ఈ రోజు అలసిపోయాను, ఎలియస్. 111 00:08:25,881 --> 00:08:27,507 కాని మేం అలసిపోలేదు. 112 00:08:28,842 --> 00:08:30,302 ఇంకా ఎనిమిది కూడా కాలేదు. 113 00:08:32,846 --> 00:08:34,306 వద్దు, ఆగు. 114 00:08:43,357 --> 00:08:46,652 "అతని పసుపు చర్మం 115 00:08:46,735 --> 00:08:49,446 కింది కండరాలు మరియు ధమనులను కప్పలేదు. 116 00:08:49,529 --> 00:08:55,244 "అతని వెంట్రుకలు నల్లగా మెరిసిపోతున్నాయి. 117 00:08:56,745 --> 00:08:59,498 "అతని పళ్ళు ముత్యాలలాగా తెల్లగా ఉన్నాయి. 118 00:09:00,207 --> 00:09:06,004 "కానీ ఇవి నీటితో నిండిన అతని కళ్ళకు, ముడుచుకుపోయిన 119 00:09:06,880 --> 00:09:11,593 చర్మానికి ఇంకా నేరైన నల్లటి పెదాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి." 120 00:09:16,932 --> 00:09:17,933 శుభ రాత్రి. 121 00:09:24,815 --> 00:09:26,275 నువ్వు పాట పాడలేదే. 122 00:09:30,654 --> 00:09:32,072 ఈ రోజు వద్దులే, ఎలియస్. 123 00:09:32,614 --> 00:09:34,658 కాని నువ్వు ఎప్పుడూ పాట పాడుతావు. 124 00:09:37,786 --> 00:09:39,496 మీకు పాటలు పాడేంత పసివాళ్లు కాదు. 125 00:09:40,831 --> 00:09:44,001 కళ్ళు మూసుకోండి, మీకు తెలిసే లోపు నిద్రపట్టేస్తుంది. 126 00:09:52,301 --> 00:09:54,219 ఎలియస్ - లూకస్ 127 00:09:54,303 --> 00:09:55,137 ఏంటి? 128 00:09:56,305 --> 00:09:57,973 నేనేం అనలేదు. 129 00:09:59,266 --> 00:10:01,143 నువ్వు ఆలోచించేది నేను వినగలను. 130 00:10:03,603 --> 00:10:04,771 ఏం లేదు. 131 00:10:10,527 --> 00:10:13,447 నీకు ఏదో తేడాగా అనిపించడం లేదా? 132 00:10:15,574 --> 00:10:17,075 అమ్మ విషయంలోనా? 133 00:10:18,785 --> 00:10:21,413 మనం తనను కలిసి చాలా రోజులైంది కాబట్టి... 134 00:10:23,832 --> 00:10:26,710 తనకు మనమంటే ఇష్టం పోయింటే ఎలా? 135 00:10:28,003 --> 00:10:29,338 తను మన అమ్మ. 136 00:10:29,921 --> 00:10:32,299 తను మనను ఇష్టపడాలి. అది తన విధి. 137 00:10:41,016 --> 00:10:44,061 నీవే నా వెలుగు 138 00:10:45,020 --> 00:10:47,564 నా ఏకైక వెలుగు 139 00:10:48,774 --> 00:10:52,027 నాకు ఆనందం కలిగిస్తావు 140 00:10:52,110 --> 00:10:54,696 ఆకాశం నల్లగా మారినప్పుడు 141 00:10:55,322 --> 00:10:57,908 నీకు అస్సలు తెలియదు కన్నా 142 00:10:57,991 --> 00:11:00,369 నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తానని 143 00:11:00,952 --> 00:11:05,457 దయచేసి నా వెలుగును దూరం చేయొద్దు 144 00:11:57,551 --> 00:12:00,846 ...మొత్తం ట్రై-స్టేట్ ప్రాంతం, తీవ్రమైన తుఫాను హెచ్చరిక 145 00:12:00,929 --> 00:12:04,224 రేపు సాయంత్రం మొదలై శుక్రవారం ఉదయం వరకు కొనసాగుతుంది. 146 00:12:20,991 --> 00:12:23,869 అడవిలో దొంగాట ఆడుదామా? మొదట నువ్వు దాక్కోవచ్చు. 147 00:12:27,080 --> 00:12:28,165 హే, ఎలియస్. 148 00:12:29,166 --> 00:12:30,167 ఎలియస్. 149 00:12:32,502 --> 00:12:34,838 కవలలో బాగా కనిపించేవారిని ఏమంటారు? 150 00:12:37,007 --> 00:12:38,049 ఏంటి? 151 00:12:39,384 --> 00:12:41,303 చాలామంది నన్ను లూకస్ అనే పిలుస్తారు. 152 00:12:55,400 --> 00:12:57,319 దాన్ని పోయిన శీతాకాలం మూసేసిందేమో. 153 00:13:03,325 --> 00:13:04,993 కాని అమ్మ వెళ్లొద్దని చెప్పింది. 154 00:13:06,036 --> 00:13:07,037 ఎలియస్. 155 00:14:22,988 --> 00:14:25,407 ఎలియస్. అక్కడ ఏం చేస్తున్నావు? 156 00:14:33,707 --> 00:14:35,166 అక్కడ ఏం చేస్తున్నారు? 157 00:14:35,792 --> 00:14:39,254 నేను నిర్దిష్ట సూచనలు ఇచ్చాను. నేను చూడగలిగే చోట ఉండమని. 158 00:14:39,337 --> 00:14:43,216 -అది నా తప్పు కాదు. -ఎందుకంటే ఏదీ నీ తప్పు కాదు కదా? 159 00:14:43,300 --> 00:14:45,135 కేవలం ఒక్క క్షణం పాటే వెళ్ళాం. 160 00:14:45,218 --> 00:14:46,886 ఇంకొక్క మాట మాట్లాడకు. 161 00:14:46,970 --> 00:14:49,848 -లూకస్ బేస్ బాల్ గ్లోవ్ పోగొట్టుకున్నాడు -ఇక మాట్లాడకు! 162 00:14:54,853 --> 00:14:57,272 ఇప్పటి నుంచి, లోపలే ఉండు. 163 00:15:06,781 --> 00:15:07,699 బానే ఉన్నావా? 164 00:15:11,620 --> 00:15:13,580 మనని ఇబ్బందిలో పడేయాలని కాదు. 165 00:15:14,581 --> 00:15:16,499 నీవేమీ తప్పుగా చేయలేదు. 166 00:15:18,627 --> 00:15:20,420 నీవేమీ తప్పుగా చేయలేదు. 167 00:15:33,558 --> 00:15:34,768 క్షమించు. 168 00:15:39,856 --> 00:15:41,358 గిడ్డంగిలోని ఆ ప్రదేశం... 169 00:15:44,778 --> 00:15:46,780 అది రక్తమనుకుంటా. 170 00:15:49,699 --> 00:15:50,700 ఏ ప్రదేశం? 171 00:15:51,826 --> 00:15:53,119 గోడ మీద ఉన్నది. 172 00:15:56,206 --> 00:15:58,041 బహుశా పెయింట్ లాంటిది కావచ్చేమో. 173 00:16:52,971 --> 00:16:56,015 అదే ఇబ్బంది. తను ఎప్పుడూ లూకస్ నుండి దూరంగా ఉండడు. 174 00:17:01,187 --> 00:17:03,231 గిడ్డంగిలో తొంగి చూస్తుండగా పట్టుకున్నా. 175 00:17:03,314 --> 00:17:05,817 నీకు చెబుతున్నా, ఏదో తప్పుగా ఉందని తనకు తెలుసు. 176 00:17:16,369 --> 00:17:20,206 చూడు, నేను ఇంకొక్క క్షణం ఈ ఇంట్లో ఉండలేననుకుంటా. 177 00:17:20,290 --> 00:17:22,333 నేను దానికి ముగింపు పలకాలి. 178 00:17:23,293 --> 00:17:25,336 తను వెళ్లిపోవాలి. 179 00:17:27,505 --> 00:17:31,259 నేను ఇంకెంత కాలం నటిస్తూ ఉండాలి? 180 00:17:35,472 --> 00:17:36,389 ఆగు. 181 00:18:37,325 --> 00:18:40,995 -"నటించడం" అంటే తన ఉద్దేశ్యం ఏంటి? -నాకు తెలియదు. 182 00:18:41,955 --> 00:18:44,582 మనిద్దరం ఎప్పుడూ కలిసి ఉండటం తనకిష్టం లేదు. 183 00:18:47,210 --> 00:18:48,253 ఏంటీ? 184 00:18:58,680 --> 00:18:59,722 శుభోదయం. 185 00:19:06,938 --> 00:19:08,439 లాండ్రీ వేసినట్లు వినబడింది. 186 00:19:09,274 --> 00:19:10,859 ఏదైనా ఉతుకుతున్నారా? 187 00:19:13,486 --> 00:19:16,072 హలో? దాంట్లో ఏముంది? 188 00:19:17,615 --> 00:19:18,658 నా దుప్పటి. 189 00:19:32,672 --> 00:19:33,506 హలో? 190 00:19:34,674 --> 00:19:35,592 ఒక్క క్షణం. 191 00:19:55,111 --> 00:19:56,613 నాకు ఏమీ వినబడటం లేదు. 192 00:19:58,573 --> 00:19:59,574 నాక్కూడా. 193 00:20:04,203 --> 00:20:05,455 ఏదైనా మాట్లాడు. 194 00:20:06,289 --> 00:20:07,373 హలో? 195 00:20:08,458 --> 00:20:11,336 ఆహారం లేకుండా, నీళ్ళు లేకుండా... 196 00:20:14,756 --> 00:20:18,885 ఉండగలిగే నైపుణ్యం, బ్రతకాలన్న పట్టుదల వాళ్ళకు ఉంటుందా? 197 00:20:43,034 --> 00:20:43,952 దీనినెక్కడ ఉంచాలి? 198 00:20:45,203 --> 00:20:46,579 తనకు కనబడనిచోట. 199 00:20:57,215 --> 00:20:58,424 తన మందులు. 200 00:21:00,426 --> 00:21:02,470 "మగత కలిగించవచ్చు" అని రాసుంది. 201 00:21:03,096 --> 00:21:06,849 తను చాలా తీసుకున్నట్లుంది. దాన్ని మంచం కింద పెట్టు. 202 00:22:07,952 --> 00:22:09,287 అక్కడ లోపల. 203 00:27:32,026 --> 00:27:33,861 చెప్పా కదా తన విషయంలో ఏదో తేడా ఉందని. 204 00:27:34,737 --> 00:27:37,323 ఎందుకు పొగ తాగింది? తనకు పొగ తాగడం ఇష్టం లేదు. 205 00:27:41,118 --> 00:27:42,119 ఏంటి? 206 00:27:47,291 --> 00:27:48,834 లూకస్. ఏంటి? చెప్పు. 207 00:27:53,172 --> 00:27:56,258 మనకు పాట పాడేంత చిన్న పిల్లలం కాదని అమ్మ అనడం గుర్తుందా? 208 00:27:57,676 --> 00:28:00,888 తనకు ఆ పదాలు తెలియనందుకు పాడకపోయింటే ఎలా? 209 00:28:03,766 --> 00:28:06,018 తను ప్రతీ రోజు పడుకునేటప్పుడు పాడేది. 210 00:28:06,102 --> 00:28:08,187 అవును, అమ్మ పాడేది. 211 00:28:12,149 --> 00:28:14,151 తను మన అమ్మ కాదనుకుంటా. 212 00:28:16,654 --> 00:28:17,738 కాదు. 213 00:28:19,073 --> 00:28:21,992 కాదు, అది... కాదు, అది అర్థరహితం. 214 00:28:23,244 --> 00:28:26,038 -తను నటిస్తున్నానని అంది. -భయపెట్టాలని చూస్తున్నావు. 215 00:28:26,122 --> 00:28:28,666 -నటించడం తన... -ఆపు! 216 00:28:28,749 --> 00:28:31,877 ఖచ్చితంగా అది తనే అని చెప్పు, ఆపుతాను. 217 00:28:42,304 --> 00:28:43,597 అదిగో. 218 00:28:44,014 --> 00:28:45,307 ఏంటి? 219 00:28:46,392 --> 00:28:47,685 తన కళ్ళను చూడు. 220 00:28:58,612 --> 00:28:59,530 ఆకుపచ్చ. 221 00:29:02,366 --> 00:29:03,367 నీలం. 222 00:29:09,039 --> 00:29:11,333 నేను చెప్పేది సరైనదని నీకు తెలుసు. అదే రుజువు. 223 00:29:12,126 --> 00:29:13,252 నాన్నకు చేయి. 224 00:29:13,711 --> 00:29:15,087 ఆయన జవాబివ్వడం లేదు. 225 00:29:15,713 --> 00:29:17,047 అలా అయితే మెసేజ్ పెట్టు. 226 00:29:20,259 --> 00:29:23,137 -హలో? -లోపలికి రావొద్దు. 227 00:29:24,180 --> 00:29:25,347 కానీయండి, తెరవండి. 228 00:29:25,431 --> 00:29:28,100 ఈ ఇంట్లో తలుపులేసుకోడం నాకిష్టముండదని మీకు తెలుసు. 229 00:29:30,478 --> 00:29:32,980 -అక్కడ లోపల ఏం చేస్తున్నారు? -ఏం లేదు. 230 00:29:34,482 --> 00:29:37,943 సరే, చూడండి, నాకు... నాకు తెలుసు మన మధ్య 231 00:29:38,027 --> 00:29:40,779 విషయాలు సజావుగా లేవని. 232 00:29:41,697 --> 00:29:43,157 మళ్ళీ ప్రయత్నిస్తాను. 233 00:29:44,825 --> 00:29:46,118 క్షమించి, మర్చిపోదామా? 234 00:29:49,830 --> 00:29:51,207 నేను డిన్నర్ తయారు చేశాను. 235 00:29:51,832 --> 00:29:52,917 చికెన్ నగ్గెట్స్. 236 00:29:56,253 --> 00:29:57,296 హలో? 237 00:29:59,924 --> 00:30:01,133 మాకు ఆకలిగా లేదు. 238 00:30:11,852 --> 00:30:14,230 ఎలాగైనా మీరు బయటికి రావాల్సిందే. 239 00:30:17,900 --> 00:30:18,901 నాన్నకు కాల్ చేయి. 240 00:30:28,410 --> 00:30:31,163 -వీడియో తీయొద్దు. -తీయడం లేదు. ఎవరు తీస్తున్నారు? 241 00:30:31,247 --> 00:30:36,710 అయ్యో, బంగారం. నేను ముసలిదానిలాగా కనిపిస్తున్నా, ప్లీజ్. ప్లీజ్ ఆపేయ్. 242 00:30:37,169 --> 00:30:38,379 తను అందంగా ఉంది. 243 00:30:38,754 --> 00:30:39,922 పాటకు సమయం. 244 00:30:40,381 --> 00:30:44,093 నీవే నా వెలుగు 245 00:30:45,135 --> 00:30:48,222 నా ఏకైక వెలుగు 246 00:30:48,305 --> 00:30:51,267 నాకు ఆనందం కలిగిస్తావు 247 00:30:51,600 --> 00:30:54,103 ఆకాశం నల్లగా మారినప్పుడు 248 00:30:54,520 --> 00:30:57,481 నీకు అస్సలు తెలియదు నాన్న 249 00:30:57,565 --> 00:31:00,025 నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తానని 250 00:31:00,526 --> 00:31:04,572 దయచేసి నా వెలుగును దూరం చేయొద్దు. 251 00:31:18,961 --> 00:31:19,878 అది ఎక్కడుంది? 252 00:31:20,337 --> 00:31:21,255 పైకి లే. 253 00:31:21,714 --> 00:31:23,716 -ఏంటి? -అదెక్కడుందో చెప్పు. 254 00:31:23,799 --> 00:31:25,676 -ఏంటి? -దేని గురించి మాట్లాడుతున్నావు? 255 00:31:25,759 --> 00:31:29,054 తెలివిలేనివాడిగా నటించకు. నీవు తెలివిలేని వాడివి కాదు. 256 00:31:29,138 --> 00:31:32,349 -ఆ ఫోన్, నాకివ్వు. -కాని మేమేం చేయలేదు. 257 00:31:33,058 --> 00:31:34,143 అబద్ధమాడుతున్నారు. 258 00:31:34,935 --> 00:31:35,978 నాతో అబద్ధమాడారు. 259 00:31:36,061 --> 00:31:38,606 నన్ను ధిక్కరించి, మీ నాన్నకు కాల్ చేసారు. 260 00:31:38,689 --> 00:31:40,983 మీరు తనకు చెప్పిన కథల గురించి అడగడం 261 00:31:41,066 --> 00:31:43,319 నాకు అక్కరలేని విషయం. 262 00:31:43,402 --> 00:31:46,905 -అబద్ధమాడలేదు! నాన్నకు కాల్ చేయలేదు. -నోర్మూసుకో! మాట్లాడొద్దు! 263 00:31:47,906 --> 00:31:49,283 నాకు ఫోన్ ఇచ్చేయండి అంతే. 264 00:31:50,200 --> 00:31:52,578 -ఇవ్వను! -ఇచ్చేయ్. ఇచ్చేయ్... 265 00:31:52,661 --> 00:31:54,663 -ఆపు! అలా చేయలేవు! -మమ్మీ! 266 00:31:54,747 --> 00:31:55,914 ఆపు! 267 00:32:00,127 --> 00:32:01,462 ఎక్కడికెళ్తున్నావు? 268 00:32:04,506 --> 00:32:05,674 ఆగు! 269 00:32:06,175 --> 00:32:07,176 ఏం చేస్తున్నావు? 270 00:32:07,760 --> 00:32:08,761 అది తిరిగిచ్చేయ్. 271 00:32:08,844 --> 00:32:12,097 అబద్దమాడితే ఏమవుతుందో మీకు తెలియాలి. 272 00:32:15,893 --> 00:32:19,146 నిజం చెప్పనప్పుడు ఇదే జరుగుతుంది. 273 00:32:27,655 --> 00:32:29,198 అది సరైనది కాదు. 274 00:32:29,281 --> 00:32:30,282 సరైనదా? 275 00:32:31,617 --> 00:32:33,494 దీంట్లో ఏదైనా సరిగా ఉందనుకుంటున్నారా? 276 00:32:34,495 --> 00:32:37,206 నాకు ఇలా చేయాలని ఉందా? నచ్చిందనుకుంటున్నారా? 277 00:32:47,675 --> 00:32:49,134 మొదట నేను పహారా కాస్తాను. 278 00:32:50,177 --> 00:32:51,261 నువ్వు పడుకోవచ్చు. 279 00:33:17,579 --> 00:33:18,580 ఏంటది? 280 00:33:23,752 --> 00:33:24,753 అది తను. 281 00:36:07,624 --> 00:36:08,834 ఏం చేస్తున్నావు? 282 00:36:09,376 --> 00:36:10,627 జవాబివ్వు. 283 00:36:12,546 --> 00:36:14,131 జవాబివ్వు. 284 00:36:16,341 --> 00:36:19,136 ఛ! నీకేమైంది? 285 00:36:19,553 --> 00:36:20,971 ఇటు రా! 286 00:36:23,724 --> 00:36:24,933 ఏం జరుగుతోంది? 287 00:36:26,476 --> 00:36:28,437 ఖచ్చితంగా తెలుసుకోవాలనుకున్నాను. 288 00:36:33,901 --> 00:36:37,654 ఎలియస్, ఈ ఇంట్లో మనం తలుపులు మూసుకోము. 289 00:36:43,035 --> 00:36:47,039 బంగారం, నాకు నీ మీద కోపం లేదు. నేను కేవలం... 290 00:36:47,122 --> 00:36:49,041 నీతో మాట్లాడాలి అంతే. 291 00:36:49,124 --> 00:36:50,500 వెళ్లిపో! 292 00:36:55,964 --> 00:36:57,549 తలుపు తెరవండి! 293 00:37:00,260 --> 00:37:02,554 సరే, నేను మూడు లెక్క పెడతాను. 294 00:37:04,556 --> 00:37:06,141 ఒకటి. 295 00:37:07,851 --> 00:37:09,353 రెండు. 296 00:37:37,923 --> 00:37:38,799 ఛ! 297 00:37:46,264 --> 00:37:48,141 మీతో బాగుండడానికి ప్రయత్నించాను. 298 00:37:48,767 --> 00:37:50,227 అర్థం చేసుకుంటూ ఉన్నాను. 299 00:37:50,644 --> 00:37:52,145 సహకరించాను. 300 00:37:52,646 --> 00:37:55,357 నేను చేయాల్సినదంతా చేశాను. 301 00:37:55,440 --> 00:37:57,859 మీరేమో నా పట్ల ఇలా ప్రవర్తిస్తారా? 302 00:37:58,318 --> 00:37:59,653 మీ సొంత అమ్మ పట్ల? 303 00:38:00,404 --> 00:38:01,697 నువ్వు మా అమ్మవు కాదు. 304 00:38:04,157 --> 00:38:05,075 ఏమన్నావ్? 305 00:38:06,118 --> 00:38:07,661 ఎలియస్, వద్దు. 306 00:38:09,579 --> 00:38:10,497 చెప్పు. 307 00:38:12,207 --> 00:38:13,500 పైకి లే! 308 00:38:21,091 --> 00:38:22,259 ఎలియస్. 309 00:38:27,556 --> 00:38:28,765 నువ్వు మా అమ్మవు కాదు. 310 00:38:30,851 --> 00:38:33,186 అలా చెప్పడం భయంకరమైనది. 311 00:38:34,312 --> 00:38:35,230 అనొద్దు. 312 00:38:36,565 --> 00:38:37,858 మా అమ్మకు మేమంటే ప్రాణం. 313 00:38:40,360 --> 00:38:41,528 దాన్ని వెనక్కి తీసుకో. 314 00:38:42,446 --> 00:38:44,823 నువ్వంటే మాకిష్టం లేదు. నువ్వంటే అసహ్యం. 315 00:38:45,365 --> 00:38:48,535 -లూకస్, తనకు చెప్పు. -తనతో మాట్లాడకు! నాతో మాట్లాడు! 316 00:38:48,618 --> 00:38:51,163 మా అమ్మను ఏం చేశావు? ఆమె ఎక్కడుంది? 317 00:38:51,246 --> 00:38:53,874 అబద్ధం చెబుతున్నావ్, ఎలియస్. నిజం చెప్పడం లేదు. 318 00:38:53,957 --> 00:38:57,044 -నేను కాదు, నువ్వు చెబుతున్నావు! -చెప్పు. అమ్మనని చెప్పు. 319 00:38:57,127 --> 00:38:58,462 -నొప్పిగా ఉంది! -చెప్పు! 320 00:38:58,545 --> 00:38:59,629 -చెప్పను! -ఆపు! 321 00:38:59,713 --> 00:39:02,174 నిన్ను బాగా గారం చేశాను. ఇకపై చేయను. 322 00:39:02,257 --> 00:39:04,593 పరిస్థితులు మారబోతున్నాయి. వినబడుతోందా? 323 00:39:05,510 --> 00:39:06,720 నన్ను వెళ్లనివ్వు! 324 00:39:08,388 --> 00:39:12,225 -ఇకపై అబద్ధాలు వద్దు! -ఆగు! 325 00:39:13,894 --> 00:39:15,312 -ఆపు! -అలా చెప్పు! 326 00:39:16,772 --> 00:39:19,149 -''నువ్వు మా అమ్మవు.'' -ఆపు! చల్లగా ఉన్నాయి! 327 00:39:19,232 --> 00:39:20,734 ''నువ్వు మా అమ్మవు.'' 328 00:39:21,068 --> 00:39:22,110 అలా చెప్పు. 329 00:39:23,570 --> 00:39:25,155 -చెప్పను! -''నువ్వు మా అమ్మవు." 330 00:39:25,238 --> 00:39:28,492 -వదులు! -''నువ్వు మా అమ్మవు.'' 331 00:39:29,159 --> 00:39:31,078 అలా చెప్పు. ఎలియస్. 332 00:39:31,787 --> 00:39:33,872 ''నువ్వు మా అమ్మవు.'' 333 00:39:34,664 --> 00:39:36,416 నువ్వు మా అమ్మవు. 334 00:39:37,709 --> 00:39:40,962 నువ్వు మా అమ్మవు. నువ్వు మా అమ్మవు. నువ్వు మా అమ్మవు. 335 00:39:42,297 --> 00:39:43,548 నువ్వు మా అమ్మవు. 336 00:41:46,588 --> 00:41:48,089 మనం వెళ్ళిపోవాలి. 337 00:41:52,677 --> 00:41:54,012 ఇక్కడ మంచిది కాదు. 338 00:42:08,318 --> 00:42:09,694 రా! 339 00:42:22,457 --> 00:42:25,752 హలో? మాకు సహాయం కావాలి! తెరవండి! దయచేసి! 340 00:42:25,835 --> 00:42:29,256 దయచేసి తలుపు తెరవండి! దయచేసి, మాకు సహాయం చేయండి! 341 00:42:36,554 --> 00:42:37,847 ఇక్కడ ఎవరూ లేరు. 342 00:42:58,702 --> 00:42:59,619 కరెంట్ లేదు. 343 00:43:35,822 --> 00:43:37,449 ఫోన్ కూడా పని చేయడం లేదు. 344 00:43:39,909 --> 00:43:42,412 తుఫాను ఆగే వరకు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. 345 00:43:55,592 --> 00:43:57,552 అమ్మ ప్రస్తుతం ఎక్కడుందో. 346 00:44:01,514 --> 00:44:03,183 తనకు మనం గుర్తొస్తుంటామా? 347 00:44:04,601 --> 00:44:05,727 ఖచ్చితంగా అవుతుంది. 348 00:44:11,983 --> 00:44:12,901 నువ్వు... 349 00:44:17,781 --> 00:44:19,282 తను బానే ఉందనుకుంటున్నావా? 350 00:44:20,325 --> 00:44:24,537 మనని చేరుకోడానికి తను కోట్ల కొద్దీ చెడ్డవారితో పోరాడుతుంది. 351 00:44:25,789 --> 00:44:26,998 ఖచ్చితంగా బాగుంటుంది. 352 00:44:50,230 --> 00:44:51,439 మరీ నిశ్శబ్దంగా ఉంది. 353 00:44:54,609 --> 00:44:55,568 నాతో మాట్లాడు. 354 00:44:56,945 --> 00:44:58,321 దేని గురించి? 355 00:44:59,072 --> 00:45:00,573 పర్వాలేదు. 356 00:45:00,657 --> 00:45:01,616 ఏదైనా. 357 00:45:02,826 --> 00:45:03,785 ఏదైనా కథ చెప్పు. 358 00:45:14,212 --> 00:45:15,171 సరే. 359 00:45:17,715 --> 00:45:19,342 మనం పుట్టడానికి ముందు... 360 00:45:19,426 --> 00:45:21,261 ఆట పట్టించాలనుకుంటే, 361 00:45:21,344 --> 00:45:24,389 -నీ చెత్త జోకులకు నాకు మూడ్ లేదు. -ఎలియస్, నోర్మూసుకో. 362 00:45:27,517 --> 00:45:28,935 మనం పుట్టడానికి ముందు, 363 00:45:30,228 --> 00:45:34,399 మనమున్నామని ఎవరైనా గమనించలేనంత చిన్నగా ఉన్నప్పుడు, 364 00:45:36,109 --> 00:45:37,902 మనం ఒకరిగా ఉన్నప్పుడు... 365 00:45:39,779 --> 00:45:41,239 మిగతా అందరి లాగా. 366 00:45:43,366 --> 00:45:45,285 చాలా మంది అలాగే ఉండి పోతారు. 367 00:45:48,121 --> 00:45:49,497 కాని మనం తెలివైనవాళ్లం. 368 00:45:50,915 --> 00:45:53,168 మనం ఇద్దరుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. 369 00:45:55,003 --> 00:45:57,630 అలా, మనం మళ్ళీ ఎప్పుడూ ఒంటరిగా ఉండాల్సిన పని లేదు. 370 00:46:42,967 --> 00:46:44,010 లూకస్? 371 00:48:29,324 --> 00:48:31,743 హే, హే, హే, హే, హే! 372 00:48:31,826 --> 00:48:33,536 మీకు ఏం కాలేదు, బాబు. 373 00:48:35,371 --> 00:48:38,916 భయపడకండి. ఇబ్బందేమీ లేదు. సహాయం చేయడానికే వచ్చాను. సరేనా? 374 00:48:39,292 --> 00:48:40,460 హే, శాన్? 375 00:48:42,128 --> 00:48:43,838 ఇటు వచ్చి, నాకు ఏం కనబడిందో చూడు. 376 00:48:52,013 --> 00:48:55,058 ఈ వ్యక్తి, ఆమె ఎవరు? 377 00:48:57,477 --> 00:48:58,603 మాకు తెలియదు. 378 00:49:00,813 --> 00:49:02,357 తన ముఖమంతా కప్పేసి ఉంది. 379 00:49:03,775 --> 00:49:05,193 కాని మిమ్మల్ని భయపెడుతుందా? 380 00:49:07,403 --> 00:49:09,572 చల్ల నీటి గురించి తనకు చెప్పు. 381 00:49:09,656 --> 00:49:10,615 హే, శాండీ. 382 00:49:26,589 --> 00:49:27,507 సరే. 383 00:49:28,591 --> 00:49:32,428 మొదటి ప్రాధాన్యత, మిమ్మల్ని ఇక్కడి నుంచి బయట పడేయాలి. 384 00:49:32,512 --> 00:49:33,846 మనం ఎక్కడకు వెళ్తున్నాం? 385 00:49:33,930 --> 00:49:37,266 నిజమైన మంచం ఉండే భద్రమైన చోటుకు. 386 00:49:39,727 --> 00:49:43,439 మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయనివ్వనని మాటిస్తున్నా. 387 00:50:19,016 --> 00:50:21,811 అయ్యో, మనల్ని ఇంటికి తీసుకెళ్తున్నారు. 388 00:50:22,562 --> 00:50:25,189 -అలా చేయలేరు. -వెనక్కి తిప్పండి. 389 00:50:25,273 --> 00:50:27,316 ఆపండి! కారు ఆపండి! 390 00:50:29,068 --> 00:50:30,069 దయచేసి ఆపండి! 391 00:50:44,333 --> 00:50:46,961 సరే, దిగుదాం. 392 00:50:48,087 --> 00:50:50,173 మీరు దేవదూతలు, మీరిద్దరూ. 393 00:50:50,965 --> 00:50:53,176 ఇలాంటి రాత్రి వేళప్పుడు బయటికి రావడం. 394 00:50:53,801 --> 00:50:55,803 వట్టి కృతజ్ఞతలు మాత్రం సరిపోవు. 395 00:50:55,887 --> 00:50:57,930 మీరు మీ పొరుగువారికి కృతజ్ఞతలు చెప్పాలి. 396 00:50:58,014 --> 00:51:00,391 వాళ్ళ మోషన్ సెన్సార్ లేకపోయి ఉంటే... 397 00:51:00,475 --> 00:51:03,478 నేను ఊహించడానికి కూడా ఇష్టపడను. 398 00:51:05,897 --> 00:51:08,941 ఏం తీసుకోరా, కాఫీ లేదా... 399 00:51:09,025 --> 00:51:10,568 పర్వాలేదు, ధన్యవాదాలు. 400 00:51:10,651 --> 00:51:14,614 కోకో, టీ? ఏం వద్దా? గ్యాస్ ఇంకా పనిచేస్తూనే ఉంది. 401 00:51:14,697 --> 00:51:16,032 నిజంగా. పర్వాలేదు. 402 00:51:16,115 --> 00:51:17,742 ఒక్క విషయముంది... 403 00:51:17,825 --> 00:51:19,202 -గ్యారీ. -ఏంటి? 404 00:51:20,203 --> 00:51:23,706 ఇప్పుడు, ఏం అనుకోకపోతే, ఇంకా... 405 00:51:25,208 --> 00:51:29,545 ఇలా అడగటం ఇబ్బందిగా ఉంది, కాని నాకు సెల్ఫీ దొరుకుతుందేమోనని ఆశిస్తున్నా. 406 00:51:29,629 --> 00:51:30,588 గ్యారీ. 407 00:51:30,671 --> 00:51:31,881 నేను పెద్ద అభిమానిని. 408 00:51:33,674 --> 00:51:35,885 ఇంకా ఉన్నారని నాకు తెలియదు. 409 00:51:35,968 --> 00:51:40,765 నేను ఉబ్బితబ్బిబ్బయ్యాను, నిజంగా, కాని నేను రెయిన్ చెక్ చేయించుకోవాలి 410 00:51:40,848 --> 00:51:44,477 ఎందుకంటే నాకు మొహం మీద ఏమీ లేదు, కాబట్టి... 411 00:51:44,560 --> 00:51:47,146 ఖచ్చితంగా వద్దు, అది... నేను అడగకుండాల్సింది. 412 00:51:47,230 --> 00:51:48,147 దయచేసి, వద్దు. 413 00:51:48,272 --> 00:51:51,526 తెలుసా, నేను మీకు సంతకం చేసిన కొన్ని ఫోటోలు ఇంకా 414 00:51:51,609 --> 00:51:53,569 బ్లూ-రేస్ స్టేషన్‌కు పంపిస్తాను. 415 00:51:53,653 --> 00:51:56,489 -కనీసం అదైనా చేస్తాను. -చూసావా. 416 00:51:56,572 --> 00:51:57,573 ధన్యవాదాలు. 417 00:51:59,116 --> 00:52:02,161 మరికొన్ని విషయాలు చర్చించాలి. 418 00:52:08,459 --> 00:52:11,087 మీరు గడ్డకట్టకుపోతుంటారు. 419 00:52:11,170 --> 00:52:14,173 మీరు పైకి వెళ్లి, వేడినీళ్ళతో స్నానం చేయొచ్చు కదా? 420 00:52:14,257 --> 00:52:16,008 నేను ఓ నిమిషంలో వస్తాను, సరేనా? 421 00:52:37,697 --> 00:52:40,116 శస్త్రచికిత్సతో ఎవరైనా ముఖాన్ని మార్చుకోవచ్చు. 422 00:52:42,159 --> 00:52:43,578 ఆమె పోలీసులను మోసం చేసింది. 423 00:52:44,453 --> 00:52:46,956 అంటే, వారికి ఆమె గురించి తెలియదు. 424 00:52:49,792 --> 00:52:53,379 పరిస్థితులు చక్కబడతాయని అని నేనంటే అబద్ధమాడినట్లే, 425 00:52:54,422 --> 00:52:57,341 కానీ నేనొక మోసగత్తెనని అనుకోవడం... 426 00:52:57,425 --> 00:52:59,594 నేను మొత్తం అవగాహన కోసం చూస్తున్నాను. 427 00:52:59,677 --> 00:53:02,179 -నాకు తెలుసు. -పూర్తిగా ప్రొటోకాల్. 428 00:53:02,263 --> 00:53:03,431 కేవలం తనిఖీ మాత్రమే. 429 00:53:06,100 --> 00:53:10,146 చర్చించడం ఎంత అసౌకర్యమో చూస్తున్నాను. 430 00:53:10,646 --> 00:53:13,774 నేనెప్పుడూ నా బిడ్డ మీద చేయెత్తలేదు. 431 00:53:13,858 --> 00:53:17,028 లేదు, ఖచ్చితంగా కాదు. నేను పెదవి చూసాను. 432 00:53:17,111 --> 00:53:18,946 -కాబట్టి అడగాల్సి వచ్చింది. -అవును. 433 00:53:19,655 --> 00:53:21,365 అదెలా జరిగిందని అడగవచ్చా? 434 00:53:22,033 --> 00:53:27,413 హా, తను పూల్ పక్కన ఆడుకుంటున్నాడు, దాంతో నీళ్ళలోకి జారిపోయుండవచ్చు. 435 00:53:28,706 --> 00:53:32,126 జాగ్రత్తగా ఉండమని లక్ష సార్లు చెప్పాను. 436 00:53:33,002 --> 00:53:34,545 వాళ్లకి ఎప్పుడూ చెప్పేదాన్ని. 437 00:53:44,805 --> 00:53:46,933 కొన్నిసార్లు ఏం చేయాలో నాకు తెలియదు. 438 00:53:51,812 --> 00:53:52,980 అది... 439 00:53:53,689 --> 00:53:56,692 భయంకరమైనది, ఆ గీత... 440 00:53:57,902 --> 00:53:59,904 వాస్తవికత మరియు ఊహల మధ్య గల గీత. 441 00:54:01,489 --> 00:54:02,448 అది కనుమరుగైంది. 442 00:54:06,911 --> 00:54:07,912 ధన్యవాదాలు. 443 00:54:09,956 --> 00:54:13,292 కొన్నిసార్లు ఇక్కడ చాలా ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. 444 00:54:13,709 --> 00:54:16,963 అంటే, పిల్లలు విషయాలను ఊహించుకుంటారు. 445 00:54:17,046 --> 00:54:18,381 అది గడిచిపోతుంది. 446 00:54:19,840 --> 00:54:21,550 మీరు చెప్పేది నిజమనుకుంటున్నా, 447 00:54:26,472 --> 00:54:29,058 ఇక, మేము మిమ్మల్ని వదిలేస్తే మేలు. 448 00:54:31,435 --> 00:54:35,606 నాకు మాటలు చాలడం లేదు. కాని నేను ఈ రోజు బాగా పడుకుంటాను. 449 00:54:35,690 --> 00:54:39,944 మేమందరం ఒకే చెత్తు కింద భద్రంగా, బాగా ఉంటాం 450 00:54:40,486 --> 00:54:41,654 మీ చలువ వలన. 451 00:54:43,155 --> 00:54:46,409 -సరే, జాగ్రత్త. -నేను మీకు ఆ బ్లూ-రేస్ తెచ్చిస్తాను. 452 00:54:46,492 --> 00:54:47,952 సరే. ధన్యవాదాలు. 453 00:54:48,661 --> 00:54:50,329 -శుభ రాత్రి. -ధన్యవాదాలు. 454 00:55:00,256 --> 00:55:02,508 ఇద్దరు చిన్న పిల్లలను ఎవరూ నమ్మరు. 455 00:55:04,844 --> 00:55:06,345 చుట్టుపక్కల తను ఉన్నప్పుడు. 456 00:55:09,265 --> 00:55:10,433 ఐతే మనం ఏం చేద్దాం? 457 00:55:12,393 --> 00:55:14,478 ఉదయం, మళ్లీ ప్రయత్నిద్దాం. 458 00:55:18,482 --> 00:55:19,483 వద్దు. 459 00:55:20,776 --> 00:55:22,361 మనం అమ్మను వెతకాలి. 460 00:55:31,495 --> 00:55:32,663 వాళ్ళు వెళ్ళిపోయారు. 461 00:55:34,331 --> 00:55:36,125 ఇక్కడ ఎవరు లేరు నువ్వు, నేను తప్ప. 462 00:55:57,188 --> 00:56:00,566 ఈ రోజు నన్ను ఎలా సతాయించారో మీకేమైనా తెలుసా? 463 00:56:06,197 --> 00:56:08,741 తుఫానులో మీ కోసం వెతుకుతూ బయటికెళ్ళాను. 464 00:56:09,366 --> 00:56:12,369 మూడు రోజుల ముందే నా బ్యాండేజ్ తీసేయాల్సి వచ్చింది. 465 00:56:12,453 --> 00:56:14,371 నాకేం కానందుకు మీరు అదృష్టవంతులు. 466 00:56:17,374 --> 00:56:18,751 మీరు పడుకొలేదని తెలుసు. 467 00:56:26,967 --> 00:56:28,010 పర్వాలేదు. 468 00:56:29,428 --> 00:56:30,429 పట్టించుకోవద్దు. 469 00:56:31,472 --> 00:56:32,389 నన్ను చూసి భయపడండి. 470 00:56:33,307 --> 00:56:36,894 కావాలనుకుంటే, నన్ను ద్వేషించండి. కానీ నేను ఎక్కడికీ వెళ్లను. 471 00:56:38,395 --> 00:56:40,106 ఏదో రోజు ఇష్టపడటం నేర్చుకుంటారు. 472 00:58:58,827 --> 00:59:00,537 ఇది ఒకరకమైన ఆటనా? 473 00:59:05,709 --> 00:59:06,835 నేను ఆడటం లేదు. 474 00:59:08,462 --> 00:59:09,964 అమ్మ ఎక్కడ? 475 00:59:31,360 --> 00:59:32,403 సరే. 476 00:59:34,488 --> 00:59:36,031 సరే, ఒక ఒప్పందం చేసుకుందాం. 477 00:59:37,533 --> 00:59:41,328 నేను మాటిస్తాను, మీరు ఇప్పుడే ఇది మానేస్తే... 478 00:59:43,789 --> 00:59:45,708 మిమ్మల్ని కోప్పడను. 479 00:59:47,334 --> 00:59:48,335 మిమ్మల్ని క్షమిస్తా. 480 00:59:54,925 --> 00:59:57,011 నీ కళ్ళు నీలంగా ఉన్నాయి. 481 00:59:59,138 --> 01:00:00,347 అమ్మవి ఆకుపచ్చగా ఉంటాయి. 482 01:00:01,724 --> 01:00:03,309 దీని గురించేనా ఇదంతా? 483 01:00:04,310 --> 01:00:05,227 నా కళ్ళా? 484 01:00:06,979 --> 01:00:08,439 అయ్యో దేవుడా. 485 01:00:08,522 --> 01:00:10,357 ఎలియస్, అది నా ఫోటో. 486 01:00:11,108 --> 01:00:14,737 నేను పని కోసం రంగు కాంటాక్ట్స్ వాడతాను. 487 01:00:16,697 --> 01:00:19,158 నా వైపు చూడు. నా కళ్ళు నీలంగా ఉన్నాయి. 488 01:00:29,293 --> 01:00:30,544 ఇది పనిచేయడం లేదు. 489 01:00:32,212 --> 01:00:35,257 ఇప్పుడు బయలుదేరితే, చీకటి పడేలోపు నాన్న దగ్గరకు చేరొచ్చు. 490 01:00:35,341 --> 01:00:37,217 నేను అమ్మ విషయంలో ఆశ వదులుకోను. 491 01:00:39,720 --> 01:00:42,473 దేవుడా, ఛ! 492 01:00:42,556 --> 01:00:43,849 తను ఎక్కడుంది? 493 01:00:43,932 --> 01:00:45,642 నాతో మళ్ళీ అలా చేయొద్దు. 494 01:00:45,726 --> 01:00:46,727 వినబడుతోందా? 495 01:00:47,186 --> 01:00:48,854 ఇక, అవి తీసుకురా... 496 01:00:48,937 --> 01:00:51,273 ఛ. దేవుడి మీద ఒట్టు! 497 01:00:51,357 --> 01:00:55,319 -నేను లేస్తే, నీ పని... -తను ఎక్కడుంది? 498 01:00:55,402 --> 01:00:57,363 ఎన్ని రకాలుగా చెప్పాలి? 499 01:00:57,446 --> 01:00:59,239 నేను ఇక్కడే ఉన్నాను, ఎలియస్. 500 01:01:00,366 --> 01:01:01,367 మీకు పాలు పట్టాను. 501 01:01:01,450 --> 01:01:02,659 పెంచాను. 502 01:01:02,743 --> 01:01:04,495 రాత్రిపూట మీతో ఉన్నాను. 503 01:01:04,578 --> 01:01:06,789 మిమ్మల్ని సంతోషపెట్టడానికి అన్నీ చేశాను. 504 01:01:07,623 --> 01:01:09,083 నేనే మీ అమ్మని! 505 01:01:14,296 --> 01:01:16,423 చూడు, మన సమయాన్ని వృధా చేస్తున్నాం. 506 01:01:17,174 --> 01:01:19,843 తనలా అబద్ధమాడుతూ, సాకులు చెబుతూ ఉంటుంది. 507 01:01:21,345 --> 01:01:23,097 కనీసం నేను చెప్పేది వింటున్నావా? 508 01:01:27,184 --> 01:01:28,811 దేవుడా, ఇప్పుడేంటి? 509 01:01:33,190 --> 01:01:37,778 మా అమ్మ మేం గీసిన బొమ్మలును పడేయదు. అన్నిటినీ ఉంచుకుంటుంది. బాలేనివి కూడా. 510 01:01:37,861 --> 01:01:38,695 సరే... 511 01:01:38,779 --> 01:01:40,572 తను వాటిని షూ బాక్స్ లో దాస్తుంది. 512 01:01:40,656 --> 01:01:41,782 -నాకర్థమైంది! -లేదు! 513 01:01:41,865 --> 01:01:43,575 అమ్మలు ఇలా చేయరు. 514 01:01:43,659 --> 01:01:45,119 గాయాలకు కట్టు వేస్తారు. 515 01:01:45,202 --> 01:01:49,957 అమ్మలు పిల్లలతో ఆడుకుంటారు. అమ్మలు పిల్లలకు జోలపాడి పడుకోబెడతారు. 516 01:02:03,220 --> 01:02:05,389 ఎలియస్. మనం వెళ్ళిపోదాం అంతే. 517 01:02:09,768 --> 01:02:12,813 దయచేసి, ఎలియస్, దయచేసి నన్ను... 518 01:02:14,189 --> 01:02:15,899 మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. 519 01:02:17,192 --> 01:02:18,902 ఇది నేనే అని మీకు తెలుసు. 520 01:02:21,613 --> 01:02:23,449 అది నేనే అని తెలుసు. 521 01:02:25,159 --> 01:02:26,326 తను అబద్ధమాడుతోంది. 522 01:02:26,743 --> 01:02:28,954 తను ఈ మొత్తం సమయమంతా అబద్ధమాడుతూనే ఉంది. 523 01:02:31,165 --> 01:02:32,833 మనమిక ఇక్కడ ఉండలేము. 524 01:02:33,459 --> 01:02:34,585 మనం వెళ్ళిపోవాలి. 525 01:02:36,545 --> 01:02:38,881 ఎలియస్. ఏం చేస్తున్నావు? 526 01:02:39,298 --> 01:02:40,924 తన పర్స్ కోసం చూస్తున్నాను. 527 01:02:41,758 --> 01:02:44,761 -ఎందుకు? -తన కాంటాక్ట్స్ అందులో ఉన్నాయని చెప్పింది. 528 01:02:44,845 --> 01:02:46,388 కానీ తను అబద్దాలు చెబుతోంది. 529 01:02:46,472 --> 01:02:48,348 తను చెప్పే ఒక్క మాటను నమ్మలేము. 530 01:02:49,016 --> 01:02:50,684 మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. 531 01:02:53,562 --> 01:02:56,148 మనం నిజంగా ఇల్లంతా వెతుకుతున్నామా? 532 01:02:57,316 --> 01:03:01,487 ఇదిగో ఇక్కడ ఉంది. దానిని ఎక్కడో చూశానని తెలుసు. 533 01:03:01,570 --> 01:03:03,947 చెబుతున్నా చూడు, సమయాన్ని వృధా చేస్తున్నాం. 534 01:03:30,098 --> 01:03:31,558 ఇక్కడ ఉంది. 535 01:03:38,398 --> 01:03:41,109 నేను చెప్పినట్లే, కాంటాక్ట్స్ లేవు. 536 01:03:42,861 --> 01:03:45,072 -నిజంగా? -నన్ను నమ్మవా? 537 01:03:45,155 --> 01:03:48,242 -కాదు, నమ్ముతా, కానీ... -తనను మన మధ్యకు రానిస్తున్నావు. 538 01:03:52,704 --> 01:03:54,498 మనమెక్కడికైనా భద్రమైన చోటుకు చేరాలి. 539 01:03:55,374 --> 01:03:57,584 మనం మొదటగా చేయాల్సింది అమ్మను వెతకడం. 540 01:03:59,962 --> 01:04:01,129 తనను వెతకబోతున్నాం. 541 01:04:02,047 --> 01:04:03,090 ఒట్టు. 542 01:04:13,850 --> 01:04:15,852 మనం ఎవరినీ నమ్మలేం. 543 01:04:15,936 --> 01:04:19,189 ఓ కారుకు కాల్ చేసి, మనం ఎప్పుడూ అలా చేసేటట్లు ప్రవర్తిద్దాం. 544 01:04:19,273 --> 01:04:21,316 తనని ఇలా వదలి వెళ్ళకూడదు. 545 01:04:23,360 --> 01:04:25,988 కట్లు విప్పితే, మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. 546 01:04:28,865 --> 01:04:30,450 నమ్ము, ఏం కాదు. 547 01:04:30,951 --> 01:04:33,704 నేనెళ్ళి ఏదైనా ఫుడ్ ప్యాక్ చేస్తాను. 548 01:04:33,787 --> 01:04:36,248 నీకు కావలసినది తీసుకో, కింద కలుస్తాను. సరేనా? 549 01:04:53,307 --> 01:04:54,516 ఎలియస్. 550 01:04:58,604 --> 01:05:01,231 ఎలియస్. వినబడుతుందా? 551 01:05:05,777 --> 01:05:08,405 నేను నీకొకటి చెప్పాలి. 552 01:05:20,959 --> 01:05:22,085 అదిగో. 553 01:05:23,337 --> 01:05:24,546 నా బుజ్జి బాబు. 554 01:05:26,757 --> 01:05:29,009 తెలుసా, నేను ఆలోచిస్తూ ఉన్నాను. 555 01:05:29,926 --> 01:05:30,844 ఇంకా నువ్వు... 556 01:05:31,762 --> 01:05:32,846 నువ్వనేది నిజమే. 557 01:05:35,015 --> 01:05:36,683 నేను నేనుగా లేను. 558 01:05:38,268 --> 01:05:39,269 కాని... 559 01:05:40,729 --> 01:05:42,230 నేను బాగవుతాను. 560 01:05:43,899 --> 01:05:45,067 మాటిస్తాను. 561 01:05:51,198 --> 01:05:52,491 అన్ని సలుపుతున్నాయి. 562 01:05:52,574 --> 01:05:53,617 నువ్వు... 563 01:05:54,826 --> 01:05:58,163 కాసేపటి కోసం ఒకదాన్ని కొంచెం వదులు చేస్తావా? 564 01:06:02,668 --> 01:06:04,294 నేను చేయకూడదనుకుంటా. 565 01:06:06,254 --> 01:06:08,382 లూకస్ అలా చెప్పాడు, కదా? 566 01:06:11,468 --> 01:06:13,762 నీవు తెలివైనవాడివి, ఎలియస్. 567 01:06:14,846 --> 01:06:16,264 నువ్వే సొంతంగా ఆలోచించగలవు. 568 01:06:16,348 --> 01:06:19,059 నువ్వు ఎప్పుడూ నీ తమ్ముడి మాట వినాల్సిన పని లేదు. 569 01:06:25,190 --> 01:06:26,191 ఎలియస్. 570 01:06:31,154 --> 01:06:34,074 ధన్యవాదాలు. చాలా మంచి పిల్లవాడివి. 571 01:06:46,461 --> 01:06:48,380 నా డ్రాయింగ్‌ను ఎందుకు చింపేసావు? 572 01:06:53,427 --> 01:06:55,053 నేనలా చేయకుండాల్సింది. 573 01:06:56,096 --> 01:06:57,472 అది పొరపాటు. 574 01:07:01,059 --> 01:07:02,936 కొన్నిసార్లు జనం... 575 01:07:05,021 --> 01:07:07,065 ఆ ఉద్దేశ్యం లేకుండానే పనులు చేస్తారు. 576 01:07:08,191 --> 01:07:09,901 నేను నిస్పృహలో ఉన్నాను. 577 01:07:11,403 --> 01:07:12,904 ఎందుకు నిస్పృహలో ఉన్నావు? 578 01:07:16,867 --> 01:07:17,993 ఏం చేస్తున్నావు? 579 01:07:18,577 --> 01:07:19,745 ఎలియస్. 580 01:07:20,620 --> 01:07:23,081 -నువ్వు ఇక్కడికి రాకూడదు. -తనకు దాహంగా ఉందంట. 581 01:07:23,540 --> 01:07:24,958 తనకు ఇప్పుడే నీళ్ళిచ్చాను. 582 01:07:25,041 --> 01:07:27,085 ఎలియస్, నా మాట విను. 583 01:07:27,169 --> 01:07:28,879 తన మాట వినకు. 584 01:07:28,962 --> 01:07:30,297 నా మాట విను. 585 01:07:30,380 --> 01:07:31,381 నేను మీ అమ్మను. 586 01:07:31,506 --> 01:07:33,508 చేతిలో ఏం పట్టుకున్నావు? 587 01:07:35,260 --> 01:07:36,470 దయచేసి. 588 01:07:37,721 --> 01:07:39,848 ఎలియస్, నాతోనే ఉండు. 589 01:07:43,602 --> 01:07:45,187 తన చేతులు నొప్పి పెడుతున్నాయి. 590 01:07:46,855 --> 01:07:48,607 అవి విప్పి, మళ్ళీ కట్టబోయాను. 591 01:07:48,690 --> 01:07:52,277 -తనను వదిలేయబోయవా? -మళ్ళీ కట్టబోయాను అంతే. ఒట్టు 592 01:07:52,360 --> 01:07:53,945 నాతోనే ఉండు, బంగారం. 593 01:07:56,948 --> 01:07:57,949 టేప్ తీసుకురా. 594 01:07:58,784 --> 01:08:01,661 -ఏంటి? -ఇంకా ఒక సాక్. 595 01:08:03,997 --> 01:08:05,123 ఎందుకు? 596 01:08:05,707 --> 01:08:07,626 ఆమె అబద్ధం చెప్పకుండా ఉంచడానికి. 597 01:08:08,877 --> 01:08:09,795 ఎలియస్. 598 01:08:26,436 --> 01:08:27,521 ఏం చేస్తున్నావు? 599 01:08:30,190 --> 01:08:31,233 ఎలియస్. 600 01:08:31,483 --> 01:08:35,028 వద్దు, బంగారం... నేను ఇంకా కోలుకుంటున్నాను. 601 01:08:35,111 --> 01:08:36,238 దయచేసి వద్దు. 602 01:08:38,448 --> 01:08:39,616 దయచేసి వద్దు. 603 01:09:11,731 --> 01:09:13,108 సరైన పని చేశావు. 604 01:09:18,572 --> 01:09:20,282 మనిద్దరం కలిస్తే బలమైనవారం, కదా? 605 01:09:26,955 --> 01:09:32,502 సరే. కుకీస్, గోల్డ్ ఫిష్ తీసుకున్నాను. పాప్-టార్ట్‌ల సంగతేంటి? 606 01:09:32,586 --> 01:09:33,837 కొన్ని కావాలా? 607 01:09:35,005 --> 01:09:36,172 ఎలియస్, పాప్-టార్ట్స్? 608 01:09:42,512 --> 01:09:44,180 దయచేసి తలుపు తీస్తారా? 609 01:09:45,098 --> 01:09:46,349 ఏం చేయాలి? 610 01:09:46,433 --> 01:09:48,602 వాళ్ళను లోపలికి రానివ్వద్దు. పిచ్చా? 611 01:09:49,561 --> 01:09:51,229 కానీ ఇప్పటికే మనల్ని చూశారు. 612 01:09:51,313 --> 01:09:54,858 వాళ్ళు నిన్ను చూశారు. వాళ్ళని వదిలించుకో. 613 01:10:02,490 --> 01:10:04,451 తెలుసా? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. 614 01:10:06,286 --> 01:10:08,538 తమాషా చేస్తున్నాం. పోలీసు తమాషా. క్షమించాలి. 615 01:10:08,622 --> 01:10:10,707 నా కోసం మీ అమ్మను తీసుకురాగలవా? 616 01:10:10,790 --> 01:10:11,833 హెల్ప్! 617 01:10:13,376 --> 01:10:15,003 హెల్ప్! 618 01:10:18,506 --> 01:10:19,841 తను బయటికెళ్ళింది. 619 01:10:20,634 --> 01:10:23,094 నిజమా? ఎందుకంటే తన కారు గ్యారేజీలో ఉంది. 620 01:10:23,178 --> 01:10:24,721 ఆమెకు చాలా కార్లున్నాయి. 621 01:10:24,804 --> 01:10:26,306 మంచిది. అదిగో. 622 01:10:26,431 --> 01:10:29,267 సరే, తను లేదు. మేమొచ్చామని తనకు చెబుతారా? 623 01:10:30,685 --> 01:10:32,520 తను ఎక్కడుకెళ్ళిందని చెప్పావు? 624 01:10:32,604 --> 01:10:34,689 నాకు సాయం చేయండి! 625 01:10:37,609 --> 01:10:39,235 సాయం చేయండి! 626 01:10:46,117 --> 01:10:47,744 పిల్లవాడికి విరామం ఇవ్వు, సరేనా? 627 01:10:47,827 --> 01:10:49,996 కొన్ని నిమిషాల కోసం ఊర్లోకి వెళ్ళిందేమో. 628 01:10:50,080 --> 01:10:52,624 తనను చెప్పనిస్తావా, దయచేసి? 629 01:10:53,416 --> 01:10:55,126 మీ అమ్మ ఎక్కడుందో తెలుసా? 630 01:10:57,379 --> 01:10:58,755 ఆమె ఊర్లోకి వెళ్ళింది. 631 01:11:01,383 --> 01:11:04,719 మీకో విషయం తెలుసా? ఓ సారి త్వరగా కాల్ చేద్దామా, సరేనా? 632 01:11:04,803 --> 01:11:07,138 -దేవా, శాండీ. -దానికి ఒక్క క్షణం పడుతుంది. 633 01:11:07,222 --> 01:11:10,308 మనం తర్వాత రావొచ్చు. తనకు నచ్చదు 634 01:11:10,392 --> 01:11:13,186 -పిల్లవాడిని సతాయిస్తే. -అప్పటికే డయల్ అవుతోంది. 635 01:11:23,571 --> 01:11:25,490 -వాయిస్‌మెయిల్. -సంతృప్తి చెందావా? 636 01:11:26,574 --> 01:11:29,202 -23-20? -23-20, కానీయ్. 637 01:11:29,285 --> 01:11:30,412 మళ్లీ వస్తాను. 638 01:11:37,127 --> 01:11:40,005 ఎలియస్, నాకు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? 639 01:11:43,133 --> 01:11:44,509 తెలుసా, నాకో బిడ్డ ఉంది. 640 01:11:45,552 --> 01:11:48,346 చిన్న పాప. నీ కంటే చాలా చిన్నది. 641 01:11:48,430 --> 01:11:53,435 తన పేరు అల్మా, దేవుడి దయ వలన అలా జరగకూడదు కానీ, తనకు ఏదైనా సాయం 642 01:11:53,518 --> 01:11:57,605 కావాల్సి వస్తే, దాన్ని ఎలా అడగాలో తనకు తెలుసుంటుంది. 643 01:12:00,775 --> 01:12:02,610 నేనేం చెప్తున్నానో అర్ధమయిందా? 644 01:12:09,034 --> 01:12:10,785 నువ్వే ప్రమాదంలో పడవు. 645 01:12:10,869 --> 01:12:14,622 సరే, రూట్ 7లో ట్రాక్టర్ బోల్తాపడింది. 646 01:12:15,582 --> 01:12:16,833 ఎలియస్. 647 01:12:17,834 --> 01:12:19,753 హే, వెళ్దాం పద. 648 01:12:30,889 --> 01:12:32,348 అంతా బాగుంది. 649 01:12:33,224 --> 01:12:36,227 మంచిది. నువ్వు వచ్చినా రాకపోయినా నేను వెళ్తున్నాను. 650 01:12:39,314 --> 01:12:42,150 మీ అమ్మ ఇంటికొచ్చిన తర్వాత రాత్రికి మళ్ళీ వస్తాం. 651 01:13:40,416 --> 01:13:42,085 నువ్వు పెద్ద అబద్ధాల కోరువి. 652 01:13:47,882 --> 01:13:48,967 టాక్సీ పిలుస్తున్నా. 653 01:13:57,100 --> 01:13:58,268 ఎక్కడున్నారు? 654 01:14:01,771 --> 01:14:03,064 టూత్ బ్రష్ మర్చిపోయా. 655 01:14:06,442 --> 01:14:08,444 -నిజంగానా? -ఇప్పుడే వస్తా. 656 01:14:08,987 --> 01:14:10,363 కారు వెంటనే వస్తోంది. 657 01:14:10,446 --> 01:14:12,907 ఇప్వుడే పస్తాను. తనను ఆగమని చెప్పు. 658 01:15:03,708 --> 01:15:05,543 నన్ను వివరించనివ్వాలి. 659 01:15:10,798 --> 01:15:11,758 అబద్దం చెప్పావు. 660 01:15:11,841 --> 01:15:14,177 -ఎలియస్... -అది తనే. 661 01:15:15,637 --> 01:15:17,138 నా మాట వినాల్సిందే. 662 01:15:18,681 --> 01:15:20,058 తనంటే నీకెందుకిష్టం లేదు? 663 01:15:20,141 --> 01:15:22,352 నేను చెబుతా కాని తనని వదిలేయకు. 664 01:15:22,435 --> 01:15:24,395 చూడు, నన్ను నమ్మాలి. 665 01:15:24,479 --> 01:15:25,396 సరేనా? 666 01:15:25,480 --> 01:15:27,565 -తనని వదిలేయ్! -ఎలియస్, ఆగు! 667 01:15:32,153 --> 01:15:33,780 నీకు సాయం చేయాలని చూస్తున్నాను. 668 01:15:34,322 --> 01:15:35,823 ఎలియస్, దయచేసి వద్దు! 669 01:15:37,992 --> 01:15:40,036 తలుపు తెరువు! 670 01:15:40,119 --> 01:15:43,206 తను నీకు హాని చేస్తుంది. ఆపు! ఎలియస్, దయచేసి! 671 01:15:43,289 --> 01:15:45,166 నువ్వు ఒంటరిగా ఉండాలనుకుంటుంది. 672 01:15:46,793 --> 01:15:48,294 తలుపు తెరువు! 673 01:15:49,504 --> 01:15:52,382 ఎలియస్, తలుపు తెరువు! 674 01:15:54,425 --> 01:15:56,678 ఎలియస్, తను నీకు అబద్దం చెప్పబోతుంది! 675 01:15:58,054 --> 01:15:59,430 ఎలియస్! 676 01:16:08,606 --> 01:16:09,649 ఎలియస్. 677 01:16:12,026 --> 01:16:13,403 అమ్మా. 678 01:16:13,486 --> 01:16:15,947 బాబు. నా బాబు. 679 01:16:17,949 --> 01:16:20,076 -నన్ను క్షమించు. -పర్వాలేదు, పర్వాలేదు. 680 01:16:20,159 --> 01:16:25,415 -నీకు ఇలా చేయాలని అనుకోలేదు. -లేదు. పర్వాలేదు, బంగారం. 681 01:16:25,498 --> 01:16:26,624 నేనిక్కడే ఉన్నాను. 682 01:16:26,708 --> 01:16:29,252 -నేనిక్కడే ఉన్నాను. -ఇదంతా చేసింది లూకస్. 683 01:16:29,836 --> 01:16:31,087 తను అబద్ధం చెప్పాడు. 684 01:16:32,255 --> 01:16:35,967 నువ్వు అమ్మవు కాదని చెప్పాడు. నిన్ను గాయ పరచాలని చెప్పాడు. 685 01:16:36,050 --> 01:16:37,343 నేనలా చేయాలనుకోలేదు. 686 01:16:41,973 --> 01:16:44,017 పర్వాలేదు. పర్వాలేదు. 687 01:16:47,061 --> 01:16:48,438 అయితే నీకు నాపై కోపం లేదా? 688 01:16:49,939 --> 01:16:50,857 లేదు. 689 01:16:50,940 --> 01:16:52,650 లేదు, నాకు కోపం లేదు. 690 01:16:52,734 --> 01:16:53,693 లేదు. 691 01:16:59,115 --> 01:17:00,116 నాకు భయంగా ఉంది. 692 01:17:03,244 --> 01:17:04,954 ఏం జరుగుతుందో నాకు తెలియదు. 693 01:17:07,707 --> 01:17:09,167 నువ్వు లూకస్‌తో మాట్లాడుతావా? 694 01:17:12,295 --> 01:17:14,380 తనకు ఏదో అయిందనుకుంటా. 695 01:17:16,674 --> 01:17:19,969 పరిస్థితులు ముందు లాగా కావాలనుకుంటున్నాను. 696 01:17:30,855 --> 01:17:31,773 బంగారం. 697 01:17:33,316 --> 01:17:35,234 నువ్వు నా కోసం ఒకటి చెయ్యాలి. 698 01:17:40,490 --> 01:17:42,450 నువ్వు నాతో ఒకచోటికి రావాలి. 699 01:17:55,129 --> 01:17:56,089 లూకస్? 700 01:18:08,684 --> 01:18:09,852 అమ్మా. 701 01:18:11,062 --> 01:18:12,230 నాకు లూకస్ కనబడటం లేదు. 702 01:18:19,612 --> 01:18:20,863 పర్వాలేదు, బంగారం. 703 01:18:27,495 --> 01:18:29,872 పద, వెళదాం. 704 01:18:55,064 --> 01:18:56,232 పర్వాలేదు. 705 01:18:58,067 --> 01:18:59,610 పర్వాలేదు, నీకు నేనున్నాను. 706 01:19:14,917 --> 01:19:16,043 లూకస్? 707 01:19:22,800 --> 01:19:23,718 రా. 708 01:20:31,536 --> 01:20:33,329 పర్వాలేదు, బంగారం. నేనున్నాను. 709 01:21:03,818 --> 01:21:05,903 నువ్వది చూడాలి, బంగారం. 710 01:21:09,156 --> 01:21:10,241 పర్వాలేదు. 711 01:21:10,866 --> 01:21:13,035 అదేంటో చెప్పు చాలు. 712 01:21:14,829 --> 01:21:16,205 -పెయింటా? -కాదు. 713 01:21:18,624 --> 01:21:20,501 బాగా ఆలోచించు, బంగారం. 714 01:21:24,005 --> 01:21:24,964 నాకు తెలియదు. 715 01:21:25,047 --> 01:21:26,215 నీకు తెలుసు, ఎలియస్. 716 01:21:26,299 --> 01:21:29,010 అదేంటో నీకు తెలుసు. నువ్వు అది చెప్పాలి. 717 01:21:31,095 --> 01:21:34,473 దయచేసి, దయచేసి, ఎలియస్, ఇక నటించడం వద్దు. 718 01:21:35,099 --> 01:21:36,100 నా వల్ల కాదు. 719 01:21:36,183 --> 01:21:41,731 నేను ప్రయత్నించాను, కాని నువ్వెప్పుడూ తనతో మాట్లాడుతుండటం, ఆడుకోవడం 720 01:21:41,814 --> 01:21:42,773 సహించలేకపోయాను. 721 01:21:42,857 --> 01:21:43,858 -నేను... -ఆపు. 722 01:21:44,567 --> 01:21:45,610 ఆపు. 723 01:21:45,693 --> 01:21:47,945 బంగారం, నేను చెప్పేది విను. 724 01:21:48,029 --> 01:21:49,822 అది నీ తప్పు కాదు. 725 01:21:49,905 --> 01:21:51,324 అదొక ప్రమాదం. 726 01:21:51,407 --> 01:21:54,952 తుపాకీలో గుళ్ళున్నాయని నీకు తెలియదు, నువ్వు ఊరికే ఆడుకుంటున్నావు. 727 01:21:55,036 --> 01:21:57,622 -తనను గాయ పరచాలని నీ ఉద్దేశ్యం కాదు. -దయచేసి ఆపు. 728 01:21:57,705 --> 01:22:00,416 ఇది కష్టమని తెలుసు, కాని నేను చెప్పేది విను. 729 01:22:02,960 --> 01:22:04,378 మనం మళ్ళీ మొదలు పెట్టొచ్చు. 730 01:22:04,462 --> 01:22:07,757 -ఆపు. -నిజమేంటో నువ్వు చూడాలి. 731 01:22:07,840 --> 01:22:09,216 -లేదు. -దయచేసి, కేవలం... 732 01:22:14,764 --> 01:22:16,015 ఇది నిజం. 733 01:22:17,850 --> 01:22:20,102 మనం ఇద్దరుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. 734 01:22:22,313 --> 01:22:25,232 అలా, మనం మళ్ళీ ఎప్పుడూ ఒంటరిగా ఉండాల్సిన పని లేదు. 735 01:22:27,652 --> 01:22:28,736 దాన్ని చూడు. 736 01:22:29,153 --> 01:22:31,238 ఇక నటించడం వద్దు. 737 01:22:32,573 --> 01:22:37,161 నువ్వు, నేను ఒకటే. అదే మనల్ని అదృష్టవంతులను చేస్తుంది. 738 01:22:37,453 --> 01:22:38,913 నేను నిన్నెప్పుడూ గాయపరచను. 739 01:22:38,996 --> 01:22:40,539 నువ్వు నన్నెప్పుడూ గాయపరచవు. 740 01:22:41,374 --> 01:22:46,587 వాస్తవం మరియు ఊహల మధ్య ఉండే గీత, అది అదృశ్యమైంది. 741 01:22:46,671 --> 01:22:48,673 -ఇది నిజం. -ఆపు. 742 01:22:48,756 --> 01:22:52,301 -వద్దు, ఇక నటించడం వద్దు. -దయచేసి ఆపు. 743 01:22:52,385 --> 01:22:54,261 ఇక నటించడం వద్దు. 744 01:22:54,804 --> 01:22:55,721 వద్దు! 745 01:23:20,621 --> 01:23:21,622 అమ్మా? 746 01:24:01,871 --> 01:24:02,788 మమ్మీ? 747 01:25:33,671 --> 01:25:35,172 నువ్వు... నువ్వు... 748 01:25:35,256 --> 01:25:37,550 నువ్వేం తప్పు చేయలేదు, బుజ్జీ. 749 01:25:43,806 --> 01:25:46,684 నువ్వు చాలా శక్తివంతంగా ఉండేవాడివి. 750 01:31:02,833 --> 01:31:04,835 సబ్‌టైటిల్ అనువాద కర్త ఎన్. రాజశేఖర్ రావు 751 01:31:04,918 --> 01:31:06,920 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత