1 00:00:01,668 --> 00:00:04,421 సరే మరి, అయితే నాకు ఉన్నట్టుండి జ్ఞానోదయం అయింది. 2 00:00:05,005 --> 00:00:07,466 కొత్త విషయాలను అంత తేలిగ్గా స్వీకరించలేకపోవడం 3 00:00:07,549 --> 00:00:09,551 నాకు ఉన్న ఒకానొక సమస్య అని నేను గ్రహించాను. 4 00:00:09,635 --> 00:00:12,554 నాకు చాలా భయం, అందుకే ఎక్కువగా దేన్ని కూడా స్వీకరించలేను. 5 00:00:13,597 --> 00:00:17,392 కాబట్టి, ఇక నుంచి దేనికైనా సరే అని చెప్పడం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాను. 6 00:00:17,476 --> 00:00:19,937 కాబట్టి, నిన్ను దింపడానికి ఒకరు కావాలని నువ్వు అడిగినప్పుడు, 7 00:00:20,020 --> 00:00:23,148 నేను సరే అన్నాను, ఎందుకంటే, ఏమైనా తెలుసుకొనే అవకాశం నాకు దక్కుతుందేమోనని. 8 00:00:23,232 --> 00:00:25,984 ఏదేమైనా. నువ్వు జీవితం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను 9 00:00:26,485 --> 00:00:29,154 నాతో పంచుకొని నాకు సాయపడగలవని నాకు అనిపిస్తొంది, అలాగే ఈ అవకాశం 10 00:00:29,238 --> 00:00:31,281 దక్కడం నా అదృష్టం అని నేను చెప్పాలనుకుంటున్నాను. 11 00:00:33,992 --> 00:00:35,536 నువ్వు ఇంతసేపూ నాతోనే మాట్లాడావా? 12 00:00:37,663 --> 00:00:38,872 అవును. 13 00:00:38,956 --> 00:00:40,123 మన్నించు, అమ్మాయి. 14 00:00:40,207 --> 00:00:44,211 కొన్ని రకమైన మహిళల స్వరాలు నాకు సరిగ్గా వినబడవు. 15 00:00:44,294 --> 00:00:46,505 నేను అమ్మాయిని అని కనీసం నీకు అర్థమైనందుకు సంతోషపడతానులే. 16 00:00:46,588 --> 00:00:49,049 నిజంగా చెప్పాలంటే, నువ్వు ఇస్తున్న సపోర్ట్ కి నిన్ను అభినందిస్తున్నాను. 17 00:00:49,132 --> 00:00:52,511 ఎంతో అత్యవసరమైన పని అయితే తప్ప నేను నా ఏకాంత జీవితాన్ని వదిలి 18 00:00:52,594 --> 00:00:54,596 ఇలా బయటకు రానని నీకు తెలిసే ఉంటుంది. 19 00:00:54,680 --> 00:00:57,516 అవును, అదేదో సీరియస్ విషయంలాగానే ఉంది. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? 20 00:00:57,599 --> 00:01:00,811 రచయిత అయిన నా పాత మిత్రుని ఇంటికి. కానీ, ఇప్పుడు శత్రువు అయిపోయాడు అనుకో. 21 00:01:01,645 --> 00:01:05,022 వాడు ఎందుకూ పనికి రాని సన్నాసి, నా ప్రేమను నాకు కాకుండా చేశాడు. 22 00:01:05,107 --> 00:01:07,150 మేము కలిసి 40 ఏళ్ళయింది, 23 00:01:07,234 --> 00:01:11,363 ఈమధ్యే నన్ను సంప్రదించి, వచ్చి అతడిని కలవమని బతిమాలాడు. 24 00:01:12,281 --> 00:01:14,575 క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నాడట. 25 00:01:16,243 --> 00:01:17,327 అది మంచి విషయమే. 26 00:01:17,411 --> 00:01:19,413 -అయితే మీ ఇద్దరూ మళ్లీ కలిసిపోతారా? -లేదు. 27 00:01:21,623 --> 00:01:23,917 నేను వాడి భార్యతో సెక్స్ చేస్తాను. 28 00:01:51,778 --> 00:01:54,031 చూడు, ఇదంతా నాకు ఇబ్బందిగా ఉంటుంది. 29 00:01:54,114 --> 00:01:56,783 దాని గురించి కంగారుపడకులే. పని ముగించుకొని 15 నిమిషాలలో వచ్చేస్తా. 30 00:01:56,867 --> 00:01:58,702 కానీ నా సమస్య సమయం కాదు. 31 00:01:58,785 --> 00:02:01,288 నువ్వు ఆయన భార్యతో సెక్స్ చేస్తానన్నావే, ఆ విషయం గురించి అంటున్నా. 32 00:02:01,371 --> 00:02:04,458 నా ఉద్దేశం నేను వాడి భార్యతో నిజంగా సెక్స్ చేస్తానని కాదు. 33 00:02:04,541 --> 00:02:07,628 ఆన్ చనిపోయి చాలా ఏళ్లయింది. నేనేదో మాటవరసకు అన్నానంతే. 34 00:02:07,711 --> 00:02:10,172 నేను ఇక్కడికి పీటర్ పని పడదామని వచ్చాను. 35 00:02:10,255 --> 00:02:14,343 నేను సాధించిన లెక్కలేనన్ని విజయాలు చూపి, అతనికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలా చేస్తా. 36 00:02:15,886 --> 00:02:18,096 ఇది మరీ చిన్న విషయంలా ఉంది, ఇంకా నువ్వు మరీ తిప్పితిప్పి చెప్తున్నావనిపిస్తోంది. 37 00:02:19,014 --> 00:02:20,724 నా పుస్తకాల విషయంలో కూడా అందరూ ఇదే మాట అన్నారు. 38 00:02:21,391 --> 00:02:25,229 కానీ రచనా రంగంలో పీటర్ మీద నేను పైచేయి సాధించకుండా ఆ మాటలు నన్ను ఆపలేకపోయాయి. 39 00:02:25,312 --> 00:02:29,107 నా సాహిత్య పాటవంతో నేను అతడిని తునాతునకలు చేసేస్తాను. 40 00:02:29,191 --> 00:02:33,111 ఇక సరైన సమయం వచ్చినప్పుడు, నేను బయటకు తీసేస్తాను. 41 00:02:33,195 --> 00:02:34,321 బయటకు మాత్రం తీయవద్దు. 42 00:02:34,404 --> 00:02:38,283 తీస్తాను. నేను బయటకు తీసి, వాడి మొహం మీద కొడతాను. 43 00:02:41,119 --> 00:02:43,247 -నా నెబ్యులాని. -హమ్మయ్య. 44 00:02:43,330 --> 00:02:45,707 నువ్వు నాకు సహాయపడగలవు. లోపల నేను సాధించినవాటి గురించి చెప్పు. 45 00:02:45,791 --> 00:02:47,918 వీడియో గేమ్స్ ఊసే ఎత్తకు. 46 00:02:48,001 --> 00:02:50,003 సాహిత్య ప్రపంచంలో దాన్ని తక్కువగా చూస్తారు. 47 00:02:50,087 --> 00:02:51,088 నా పుస్తకాల గురించే మాట్లాడు. 48 00:02:52,464 --> 00:02:53,841 సహాయం అంటే ఈ సహాయమని నేను అనుకోలేదు. 49 00:02:53,924 --> 00:02:57,636 సమాధానాల కోసం వెతికేటప్పుడు, ఎల్లవేళలా నీ మనస్సులో ఏముందో అదే జరగదు. 50 00:02:57,719 --> 00:02:59,763 కదనరంగంలోకి దూకు. అల్లాడించు. 51 00:02:59,847 --> 00:03:01,640 నువ్వు ఏమైనా తెలుసుకొనే అవకాశం ఉంది. 52 00:03:02,766 --> 00:03:04,768 హలో. మీరు మిస్టర్ లాంగ్బాటమ్ అయ్యుంటారు. 53 00:03:05,269 --> 00:03:07,229 అవును, మీరు కరెక్ట్ గానే చెప్పారు. 54 00:03:07,312 --> 00:03:09,106 మరి, మీరు? 55 00:03:09,189 --> 00:03:12,442 మాగ్డా. మిమ్మల్ని కలవడం నా భాగ్యం. పీటర్ మీ కోసం ఎదురు చూస్తున్నాడు. 56 00:03:23,161 --> 00:03:26,290 -ఇల్లు అదిరిపోయింది. -ధన్యవాదాలు, అబ్బాయి. 57 00:03:26,790 --> 00:03:27,791 నేను అమ్మాయిని. 58 00:03:28,876 --> 00:03:32,087 మన్నించాలి. నీ జుట్టు చూసి అబ్బాయి అనుకున్నాను. 59 00:03:32,671 --> 00:03:34,256 -పీటర్. -కార్ల్. 60 00:03:37,134 --> 00:03:39,595 హలో, నేస్తమా. 61 00:03:40,762 --> 00:03:43,432 మనం కలుసుకొని చాలా కాలం అయింది. 62 00:03:43,515 --> 00:03:45,058 అవును, చాలా కాలం అయింది. 63 00:03:46,476 --> 00:03:50,314 -నువ్వు భలేగా ఉన్నావు. -నా మొహంలా ఉన్నాలే, కానీ చాలా హాయిగా ఉంది. 64 00:03:50,397 --> 00:03:52,107 నిన్ను చూడటం చాలా ఆనందంగా ఉంది. 65 00:03:54,693 --> 00:03:57,154 -మన్నించు. హాయ్. నేను... -తను నా డ్రైవర్. 66 00:03:59,448 --> 00:04:01,450 అవును. నేను డ్రైవర్ ని. 67 00:04:02,659 --> 00:04:04,036 అయినా లోపలికి వచ్చావన్నమాట. 68 00:04:05,579 --> 00:04:06,580 అవును. 69 00:04:07,414 --> 00:04:08,999 అది చాలా ఆసక్తికరమైన చాయిస్ అన్నమాట. 70 00:04:09,708 --> 00:04:11,752 -నిన్ను కలవడం ఆనందం. -మిమ్మల్ని కలవడం కూడా. 71 00:04:11,835 --> 00:04:13,712 అందరూ ఏం చేస్తున్నారేంటి? 72 00:04:14,588 --> 00:04:16,839 మీకు తాగడానికి ఏమైనా తీసుకురానా? టీ, నిమ్మరసం? 73 00:04:16,923 --> 00:04:19,134 ఐస్ లేకుండా విస్కీ తీసుకురండి. నా డ్రైవర్ కి కూడా అదే. 74 00:04:20,761 --> 00:04:23,472 -మరీ ఇప్పుడా. -అవును. 75 00:04:24,056 --> 00:04:25,057 నేను బండి నడపాలి కదా. 76 00:04:25,974 --> 00:04:27,100 చాలా ప్రొఫెషనల్. 77 00:04:27,184 --> 00:04:29,853 నేను అత్యుత్తమమైనవారినే పనిలో పెట్టుకుంటా. తను ఏం తీసుకుంటే నాకూ అదే. 78 00:04:31,980 --> 00:04:33,148 అలాగే. 79 00:04:34,441 --> 00:04:36,235 తను చాలా అందంగా ఉంది. 80 00:04:36,318 --> 00:04:37,903 తను మాగ్దా. 81 00:04:38,487 --> 00:04:42,658 తను నాతో కొన్నేళ్ళ నుండి ఉంటోంది. తనే లేకపోతే నేను ఏమైపోయేవాడినో. 82 00:04:42,741 --> 00:04:43,742 ఆసక్తికరంగా ఉంది. 83 00:04:45,077 --> 00:04:46,411 చాలా ఆసక్తికరంగా ఉంది. 84 00:04:46,495 --> 00:04:49,373 హేయ్. ఈ ఫోటోలో ఉన్నది నువ్వేనా సీ.డబ్ల్యూ? 85 00:04:50,582 --> 00:04:51,583 అవును. 86 00:04:52,668 --> 00:04:54,795 నువ్వు ఈ ఫోటోను ఇక్కడ పెట్టుకున్నావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది, గురూ. 87 00:04:54,878 --> 00:04:58,173 భలేవాడివే. నా జీవితంలోని మధుర క్షణాలలో అది కూడా ఒకటి. 88 00:04:59,216 --> 00:05:00,592 అవును. 89 00:05:01,718 --> 00:05:03,595 అప్పుడే నేను ఆన్ ని కలిశా. 90 00:05:06,181 --> 00:05:07,182 అవును. 91 00:05:08,475 --> 00:05:12,187 మేమిద్దరమూ కలిసి ఈ అద్భుతమైన కుటుంబాన్ని సృష్టించాము. 92 00:05:13,605 --> 00:05:15,732 పది మనవళ్లంటే నువ్వు నమ్మగలవా. 93 00:05:15,816 --> 00:05:18,026 అంత మంది మనవళ్ళా. నాకు 12 మంది ఉన్నారు. 94 00:05:19,403 --> 00:05:21,196 -తను కూడా ఒకటి. -ఏంటి? 95 00:05:21,280 --> 00:05:23,282 నీ డ్రైవర్ నీ మనవరాలా? 96 00:05:24,199 --> 00:05:26,952 కాల్పర్నియా. తను నాకు వీరాభిమాని. 97 00:05:29,121 --> 00:05:31,540 -అవును. -అంతేకాదు, తను లెస్బియన్ కూడా. 98 00:05:34,293 --> 00:05:35,294 అవును. 99 00:05:36,587 --> 00:05:37,713 అవును, అవును. 100 00:05:38,964 --> 00:05:42,134 నెబ్యులా. ఇది నాకు సుపరిచితమేలే. 101 00:05:42,759 --> 00:05:45,888 ఇది ఆన్ ది అన్నమాట. ఇవన్నీ కూడా తనవే. 102 00:05:46,763 --> 00:05:48,724 రచయితగా తనకి చాలా మంచి పేరు ఉంది. 103 00:05:49,433 --> 00:05:52,436 మరి, పీటర్ విషయానికి వస్తే... 104 00:05:52,519 --> 00:05:55,606 "ఫలవంతమైన వ్యక్తి" అని అనవచ్చా? 105 00:05:55,689 --> 00:05:57,482 అలానే అనవచ్చు అనుకుంటాలే. 106 00:05:57,566 --> 00:06:01,153 అంటే, 19 చిన్న నవలలను రాసిన వ్యక్తిని అంతకన్నా ఇంకేం అనగలం? 107 00:06:01,236 --> 00:06:05,282 పంతొమ్మిది! అందులోనూ అన్నీ కూడా ఒకే పాత్ర గురించి అన్నమాట. 108 00:06:05,824 --> 00:06:07,743 దాని పేరు "హామర్ఫాల్ సైకిల్". 109 00:06:08,994 --> 00:06:10,454 వాటి గురించి నువ్వు విని ఉండవులే. 110 00:06:11,371 --> 00:06:13,081 ఒక పుస్తకమేమైనా చదవాలని ఉందా? 111 00:06:13,916 --> 00:06:15,542 అవును, ధన్యవాదాలు. ఇది ఇవ్వడం మీ మంచితనం. 112 00:06:16,084 --> 00:06:19,630 -ముందు దీన్ని చదువు. ఇది ఆన్ రాసింది. -సరే. 113 00:06:19,713 --> 00:06:21,215 తన మేధస్సు అనన్యసామాన్యమైనది. 114 00:06:21,298 --> 00:06:23,592 అవును. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. 115 00:06:24,676 --> 00:06:25,969 డ్రింక్స్ తెచ్చాను. 116 00:06:27,054 --> 00:06:28,472 చాలా చాలా ధన్యవాదాలు. 117 00:06:34,895 --> 00:06:39,816 సరే, ఇక విషయానికి వద్దాం. 118 00:06:40,859 --> 00:06:42,778 అమ్మాయిలూ, కాస్త మాకు ఏకాంతాన్ని ఇస్తారా? 119 00:06:45,697 --> 00:06:47,908 నీ సమయాన్ని వృథా చేయదలుచుకోవడం లేదులే. 120 00:06:47,991 --> 00:06:53,580 లేదు, 40 ఏళ్ల తర్వాత క్షమాపణ చెప్పడం అంటే, అది తక్కువ కాలం కాదు. 121 00:06:54,498 --> 00:06:56,959 అంతేలే. 122 00:07:02,506 --> 00:07:04,424 ఎక్కడి నుండి మొదలుపెట్టాలో తెలియడం లేదు. 123 00:07:09,179 --> 00:07:10,848 నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉంటే అప్పుడు. 124 00:07:11,598 --> 00:07:13,267 నేను సిద్ధంగానే ఉన్నాను. 125 00:07:14,017 --> 00:07:15,060 సరే, నేను కూడా. 126 00:07:20,649 --> 00:07:21,650 ఇక చెప్పేయ్. 127 00:07:21,733 --> 00:07:22,734 నేనా? 128 00:07:23,944 --> 00:07:25,571 నేను క్షమాపణలు చెప్పట్లేదు. అది చెప్పాల్సింది నువ్వు. 129 00:07:26,280 --> 00:07:27,573 నేను చెప్పడం లేదు. 130 00:07:29,950 --> 00:07:32,369 మరి అంత దూరం ప్రయాణించి నేను ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? 131 00:07:35,998 --> 00:07:38,375 నాకు క్షమాపణ చెప్పడానికి అన్నమాట. 132 00:07:38,458 --> 00:07:42,671 నేనెందుకు చెప్తాను. నువ్వే నన్ను సంప్రదించావు. 133 00:07:42,754 --> 00:07:44,673 పరిస్థితులని చక్కదిద్దాలనుంది అని అన్నావు. 134 00:07:45,299 --> 00:07:47,050 -పరిస్థితులను చక్కదిద్దడమా? -అవును. 135 00:07:48,468 --> 00:07:50,262 అయ్యో. 136 00:07:51,722 --> 00:07:56,727 జిన్నీ. నా కూతురు. తన అమ్మలాగే తనకి కూడా మొండిపట్టు ఎక్కువ. 137 00:07:57,895 --> 00:07:59,271 తనే దీన్ని ఏర్పాటు చేసి ఉంటుంది. 138 00:08:01,565 --> 00:08:03,400 అయితే నువ్వు నేను... 139 00:08:03,483 --> 00:08:06,361 అసలు నేనెందుకు క్షమాపణలు చెప్పాలి? 140 00:08:08,155 --> 00:08:09,990 ట్రైపాడ్ ని ముక్కలు చేసినందుకు. 141 00:08:10,073 --> 00:08:13,493 నువ్వు మా జీవితాల నుండి అదృశ్యమైపోయావు, కార్ల్. 142 00:08:14,786 --> 00:08:18,498 నువ్వు కనీసం ఆన్ అంత్యక్రియలకు కూడా రాలేదు. 143 00:08:20,209 --> 00:08:21,793 తన దారి తను చూసుకుంది. 144 00:08:21,877 --> 00:08:23,170 అర్థమైంది. 145 00:08:25,255 --> 00:08:27,257 నీకు ఎక్కడో కుళ్ళుగా ఉందని నాకు ఎప్పుడూ అనిపించేది. 146 00:08:27,341 --> 00:08:29,468 కుళ్ళా? అమ్మాయిని చూశా? 147 00:08:29,551 --> 00:08:34,264 లేక తన సంతానం చేతనే మోసపోయిన ఒక మగాడిని చూశా? ఆ అవకాశమే లేదు! 148 00:08:34,347 --> 00:08:35,807 ఇక తాగింది చాలు. 149 00:08:36,767 --> 00:08:38,143 నువ్వు బయలుదేరవచ్చు. 150 00:08:41,145 --> 00:08:42,606 నాకు క్షమాపణ చెప్పేవరకూ నేను వెళ్లను. 151 00:08:42,688 --> 00:08:46,109 పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. నేనెందుకు నీకు క్షమాపణ చెప్పాలి? 152 00:08:46,193 --> 00:08:47,194 ఏమో మరి. 153 00:08:47,277 --> 00:08:50,989 బహుశా, నువ్వు విజయం సాధించడానికి ఆన్ మెడకో డోలులా తగులుకున్నావు చూడు, అందుకు. 154 00:08:51,073 --> 00:08:52,407 నా మీద తనకు లేనిపోనివి చెప్పినందుకు. 155 00:08:52,491 --> 00:08:55,577 నువ్వు నెబ్యులా గెలిచిన తర్వాత, నీ కళ్ళను నువ్వు నేల మీద పెట్టడం మర్చిపోయావు. 156 00:08:56,161 --> 00:08:58,247 సందు దొరికితే నన్ను అవమానపరిచేవాడివి. 157 00:08:58,330 --> 00:08:59,331 నేను అలా ఏం... 158 00:08:59,414 --> 00:09:02,251 నా రచనలు డొల్ల అని, నాకు కావలసింది డబ్బే అని నువ్వు ఆన్ తో చెప్పావు. 159 00:09:02,334 --> 00:09:05,003 అప్పుడు నేను చెప్పిన సందర్భం వేరు. కానీ ఆ మాటకు నేను కట్టుబడే ఉన్నా. 160 00:09:05,087 --> 00:09:07,506 నన్ను తనకు శత్రువును చేయడానికి నువ్వు చేయని పనంటూ లేదు. 161 00:09:07,589 --> 00:09:10,884 నీ ముఖం అంత దరిద్రంగా ఉండటానికి నేనా కారణం? 162 00:09:10,968 --> 00:09:13,095 అది మీ అమ్మ పని! 163 00:09:13,178 --> 00:09:15,430 దరిద్రుడా! 164 00:09:15,514 --> 00:09:16,932 హేయ్! హేయ్! హేయ్! 165 00:09:17,683 --> 00:09:19,351 ఎంత ధైర్యముంటే నా ఇంటికి వస్తావు. 166 00:09:19,434 --> 00:09:26,108 మన తరానికి చెందిన ఒకానొక గొప్ప రచయిత భార్యగా ఉండి, ఈ పనికిమాలిన 167 00:09:26,191 --> 00:09:29,945 "హామర్ఫాల్"కు సంబంధించి 19 సంచికలను రాశావంటే, నీకెంత ధైర్యం ఉండాలి. 168 00:09:30,028 --> 00:09:32,990 ఆన్ కి "హామర్ఫాల్ సైకిల్" చాలా బాగా నచ్చింది. 169 00:09:33,073 --> 00:09:35,868 -అవి ఉత్సాహవంతంగా, థిల్లింగ్ గా ఉంటాయనేది. -"థ్రిల్లింగ్." 170 00:09:35,951 --> 00:09:38,328 అవును, పుస్తకాల కవర్ ని నేను చూశానులే. 171 00:09:38,412 --> 00:09:40,747 ప్రతీ పుస్తకం మీదా అదే కవర్ ఉంటుంది. 172 00:09:40,831 --> 00:09:42,583 ఆ నాణ్యతను నేను కొనసాగించగలిగాను అనుకుంటా. 173 00:09:42,666 --> 00:09:44,626 మరి అందుకేనా 20వ పుస్తకం అంత బాగా విజయవంతమైంది? 174 00:09:44,710 --> 00:09:47,254 ఆ చెత్తదాన్ని చదివేవాళ్ళు ఎవ్వరూ దొరకడం లేదా? 175 00:09:47,337 --> 00:09:49,464 అసలు ఆ చెత్తదాన్ని నేను రాస్తే కదా. 176 00:09:50,340 --> 00:09:52,217 ఆన్ తో పాటే నా రచనా పాటవం కూడా పోయింది. 177 00:09:52,301 --> 00:09:56,805 ఇక ఆపు. నీకు లేని రచనా పాటవాన్ని తన మీదకి తోసేయవద్దు. 178 00:09:56,889 --> 00:10:00,309 మరి ఈ రోజుల్లో నీ పుస్తకాల మీద ఎలాంటి అద్భుతమైన కోట్లు ఉన్నాయేంటి? 179 00:10:00,392 --> 00:10:03,604 చెప్తాను ఆగు, నేను రాసిన చివరి పుస్తకాన్ని "హార్పర్స్" మ్యాగజైన్ 180 00:10:03,687 --> 00:10:06,565 "పగ్గాల్లేని అంతరిక్ష అశ్శీలత బాగా పండింది," అని వర్ణించింది. 181 00:10:07,482 --> 00:10:09,276 నీకేమైంది, గురూ? 182 00:10:10,110 --> 00:10:11,820 నువ్వు మొదటి పుస్తకంతోనే అలజడి సృష్టించావు. 183 00:10:11,904 --> 00:10:13,113 "టియర్స్"... 184 00:10:14,489 --> 00:10:15,991 ఒక అద్భుతమైన పుస్తకం. 185 00:10:16,074 --> 00:10:18,994 కానీ ట్రయాలజీని పూర్తి చేయలేకపోయావు. ఎందుకు? 186 00:10:19,077 --> 00:10:20,871 దాన్ని రాసే పనిలోనే ఉన్నాను. 187 00:10:20,954 --> 00:10:25,209 నీకు అది తెలీదు అనుకుంటాలే, గురూ, బాగా రాయాలంటే కాస్త సమయం పడుతుంది. 188 00:10:25,292 --> 00:10:28,587 మరి 42 ఏళ్ల పాటు తాగడం, జులాయిగా తిరగడం నీకు ఏం తెచ్చిపెట్టిందో చెప్పగలవా? 189 00:10:35,511 --> 00:10:37,763 నేను నెబ్యులా అవార్డును గెలుచుకున్నాను. 190 00:10:39,097 --> 00:10:42,184 నువ్వు పది వేల పుస్తకాలు రాసినా అది నీకు దక్కదు. 191 00:10:42,267 --> 00:10:46,772 కానీ నేను జీవించినంత కాలం ఒక్క పదం కూడా రాయనక్కర్లేదు, 192 00:10:47,564 --> 00:10:50,901 కానీ నా తొలి పుస్తకమే ఒక అద్భుతమైన పుస్తకమని 193 00:10:50,984 --> 00:10:54,905 నా దగ్గర ఋజువు ఉంటుంది. 194 00:10:54,988 --> 00:10:56,782 కానీ రెండవ భాగం... 195 00:10:58,742 --> 00:11:00,869 అంచనాలను అందుకోలేకపోయింది కదా? 196 00:11:00,953 --> 00:11:02,579 అది అంత బాగా రాలేదు. 197 00:11:09,336 --> 00:11:13,465 వాడేమైనా పిస్తా అనుకుంటున్నాడా? నేను వెధవ అని నా చేతే అనిపించాలనుకుంటున్నాడా? జరగదు. 198 00:11:13,549 --> 00:11:16,260 లోపల బాగా అరుచుకున్నారు. ఇక మనం బయలుదేరదామా, తాతయ్యా? 199 00:11:16,343 --> 00:11:19,847 లేదు, లేదు. నేను అప్పుడే వెళ్లను. నేను వాడి భార్యతో సెక్స్ చేస్తాను. 200 00:11:19,930 --> 00:11:21,139 నాకు తెలుసు. మాట వరసకే కదా. 201 00:11:21,223 --> 00:11:25,561 కాదు, నిజంగానే. నేను నిజంగానే వాడి కొత్త భార్యతో పడక పంచుకుంటాను. 202 00:11:25,644 --> 00:11:28,522 -నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? -ఆ తూర్పు యూరప్ కి చెందిన వేశ్య గురించి. 203 00:11:28,605 --> 00:11:30,482 తనని నేను నా వశం చేసుకోబోతున్నాను. 204 00:11:30,566 --> 00:11:32,359 మాగ్డా అతని నర్సు, నాయనా. 205 00:11:34,319 --> 00:11:35,988 అయితే, మొత్తం మారిపోతుంది. 206 00:11:36,780 --> 00:11:38,532 నేను వాడి నర్సుతో సెక్స్ చేస్తాను. 207 00:11:38,615 --> 00:11:39,950 బాబోయ్. 208 00:11:40,617 --> 00:11:42,035 మీరు బాగానే ఉన్నారా? 209 00:11:42,119 --> 00:11:43,412 -అవును. -లేదు. 210 00:11:43,912 --> 00:11:45,497 -అయితే మరి డిన్నర్ కి ఉంటున్నారా? -లేదు. 211 00:11:45,581 --> 00:11:46,790 ఉంటున్నాం. 212 00:11:48,917 --> 00:11:50,210 ఉంటున్నాం. 213 00:11:56,884 --> 00:12:01,263 చికెన్ చాలా బాగుంది, మాగ్డా. మీ చేతి వంట అదిరింది. 214 00:12:01,889 --> 00:12:04,141 -లేదు. నేనేమీ... -లేదు, లేదు. మీరు ఒప్పుకోవాల్సిందే. 215 00:12:04,224 --> 00:12:06,810 ఇది నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది. 216 00:12:06,894 --> 00:12:09,146 కార్ల్, వంట తను చేయలేదు. 217 00:12:09,229 --> 00:12:10,606 తను నర్సు, గుర్తుంది కదా? 218 00:12:10,689 --> 00:12:14,359 -నాకు ఎదురుచెప్పకు, కసాండ్రా. -కాల్పర్నియా. 219 00:12:14,443 --> 00:12:16,445 అవును. 220 00:12:16,528 --> 00:12:19,239 మనవళ్ళు ఎక్కువ ఉండేసరికి, ఏ పేరు ఎవరిదో తికమకగా ఉంది. 221 00:12:20,949 --> 00:12:24,661 లాంగ్బాటమ్ వంశస్థులు గంపెడు పిల్లలనైనా ఇట్టే కనేస్తారు. 222 00:12:27,915 --> 00:12:29,750 నీకు ఆహారం నచ్చినందుకు ఆనందంగా ఉంది, కార్ల్. 223 00:12:30,375 --> 00:12:35,005 పొయ్యి మీద వంటలు చేయడంలో దిట్ట అయిన మనిషి నుండి ఆ పొగడ్త రావడమంటే మామూలు విషయం కాదు. 224 00:12:35,881 --> 00:12:40,260 మీ తాతయ్య రాష్ట్ర స్థాయి సంతలో చికెన్ అమ్మేవాడని నీకు తెలుసా? 225 00:12:40,802 --> 00:12:43,013 అది మామూలు సంత కాదు, నాంపల్లి ఎగ్జిబిషన్. 226 00:12:43,639 --> 00:12:46,350 ఇంకా అవార్డు సాధించిన 227 00:12:46,433 --> 00:12:49,311 ప్యారడైజ్ చికెన్ బిర్యానీని తయారు చేసిన హెడ్ చెఫ్ ని నేనే. 228 00:12:49,895 --> 00:12:52,898 అందుకేలే నువ్వు 40 ఏళ్లుగా ఒక్క మంచి పుస్తకం కూడా రాయలేకపోయింది. 229 00:12:53,941 --> 00:12:55,526 వంటలు చేయడంలో బిజీ అయిపోయావు కదా. 230 00:12:55,609 --> 00:12:57,694 నేను నా ట్రయాలజీని పూర్తి చేయడంలో బిజీగా ఉన్నాను. 231 00:12:58,195 --> 00:12:59,196 దానికి అవార్డు కూడా దక్కింది. 232 00:12:59,279 --> 00:13:03,534 -ఒక పుస్తకానికేలే. -అవును. నేను వేర్వేరు పుస్తకాలు రాశాను. 233 00:13:03,617 --> 00:13:08,539 అంటే, కొందరు ఉంటారు, రాసిన పుస్తకాన్నే మళ్లీ మళ్లీ 19 సార్లు రాస్తుంటారు. 234 00:13:08,622 --> 00:13:10,415 దాన్నే నానోడెకాలజీ అంటారు. 235 00:13:11,375 --> 00:13:13,460 అవునులే. 236 00:13:14,044 --> 00:13:18,131 ఇక అంతే లేకుండా సాగుతూ ఉండే విషయాల గురింఛి మాట్లాడుతున్నాం కనుక, నాకు ఇంకాస్త కావాలి. 237 00:13:19,174 --> 00:13:20,676 నిదానంగా తాగు. 238 00:13:20,759 --> 00:13:23,804 నేను నాకు నచ్చినంత వేగంగా తాగుతాను, కాలిఫోర్నియా. 239 00:13:26,056 --> 00:13:27,474 నువ్వు ఇప్పటికే ఎక్కువ తాగేశావు అనుకుంటా. 240 00:13:27,558 --> 00:13:29,601 ఇప్పుడే కదా నేను మొదలుపెట్టింది. 241 00:13:29,685 --> 00:13:30,936 నిజంగానా? 242 00:13:31,645 --> 00:13:33,814 ఎందుకంటే, నిన్ను చూస్తే నీ ఖేల్ ఖతమ్ అయిపోయినట్టుగా అనిపిస్తోంది. 243 00:13:35,107 --> 00:13:38,277 ఇక చాలు! నేను వెళ్తున్నా. 244 00:13:38,360 --> 00:13:40,487 -మీతో చాలా సరదాగా గడిపాము. -బాత్రూమ్ కి వెళ్తున్నా. 245 00:14:15,981 --> 00:14:17,024 సూపర్. 246 00:14:21,653 --> 00:14:23,780 నన్ను వంటల మనిషి అంటాడా. 247 00:14:41,006 --> 00:14:43,550 మరి, ఈ వంటలవాడే... 248 00:14:45,260 --> 00:14:48,347 నీ డెస్క్ లో టాయిలెట్ కూర్చుంటాడు, మగాడా. 249 00:15:02,444 --> 00:15:06,990 అయితే, కాల్పర్నియా, నువ్వు ఎప్పట్నుండి లెస్బియన్ వి? 250 00:15:07,074 --> 00:15:11,328 -నేను ఆయన్ని చూసి వస్తాను. -అక్కర్లేదు. వచ్చేశా. 251 00:15:11,411 --> 00:15:12,538 ఏంటిది? 252 00:15:12,621 --> 00:15:15,415 ఇప్పటిదాకా నేను చేసిన హంగామాకి క్షమాపణ కోరుతున్నాను. 253 00:15:16,291 --> 00:15:18,836 ఇప్పుడు నాకు కాస్తంత ఆత్మవిశ్వాసంగా అనిపిస్తోంది. 254 00:15:18,919 --> 00:15:20,420 అది మంచి విషయమని నాకనిపించడం లేదే. 255 00:15:25,050 --> 00:15:26,760 నేను ఇక్కడ ఇక ఎంతో సేపు ఉండనులే. 256 00:15:26,844 --> 00:15:28,470 కలమారీ, మనం బయలుదేరుతున్నాం. 257 00:15:28,554 --> 00:15:30,681 వెళ్లి కారు స్టార్ట్ చేయి. నేను ఒక్క నిమిషంలో వచ్చేస్తా. 258 00:15:30,764 --> 00:15:31,807 హమ్మయ్య! 259 00:15:32,933 --> 00:15:36,228 అంటే, మాకు ఆతిథ్యమిచ్చినందుకు, అలాగే పుస్తకాలను ఇచ్చినందుకు 260 00:15:36,311 --> 00:15:37,354 ధన్యవాదాలు. 261 00:15:37,437 --> 00:15:38,981 నేను ఆ రెండింటినీ చదువుతాను. 262 00:15:39,064 --> 00:15:42,776 ఇంకా నన్ను మన్నించండి, అదే విధంగా సరే. 263 00:15:42,860 --> 00:15:45,070 -నేను బయట దాకా వస్తాను. -పర్వాలేదులెండి. నేను వెళ్లగలను, 264 00:15:45,153 --> 00:15:47,823 -అయ్యో, భలేవారే. -సరే. 265 00:15:52,995 --> 00:15:54,955 విడిపోయేటప్పుడు గొడవలు పడకుండా విడిపోదాం. 266 00:15:55,998 --> 00:15:58,000 నిజమేమిటంటే, నీ మీద నాకు చాలా గౌరవం ఉంది. 267 00:15:58,709 --> 00:16:01,420 గౌరవం లేకుండా ఎలా ఉంటుంది? నువ్వు 19 పుస్తకాలను రాశావు మరి. 268 00:16:01,503 --> 00:16:02,880 అది చిన్న విషయం కాదు. 269 00:16:04,047 --> 00:16:07,759 అయినా 19 అంటే బేసి సంఖ్య కదా. ఇరవయ్యో పుస్తకం రాయవచ్చు కదా? 270 00:16:09,761 --> 00:16:12,389 నువ్వు ఆన్ మరణించాక రాయడం ఆపేశావు కదా. 271 00:16:13,098 --> 00:16:18,854 నువ్వు నీ స్ఫూర్తిని కోల్పోయావు. లేక... నీ వృత్తి జీవితాన్ని కోల్పోయావా? 272 00:16:20,272 --> 00:16:25,569 "అన్నైహైలేషన్ ఎంటైర్". "హామర్ఫాల్" సిరీస్ లో 20వ పుస్తకం. 273 00:16:25,652 --> 00:16:27,029 దానితో నువ్వేం చేస్తున్నావు? 274 00:16:27,112 --> 00:16:29,907 దీనితో నువ్వేం చేస్తున్నావో చెప్పు? నువ్వు అస్సలు రాయలేదు అన్నావు కదా! 275 00:16:29,990 --> 00:16:34,411 కానీ అందరికీ కనబడేలా దీన్ని నువ్వు నీ డెస్క్ డ్రాయర్ లోనే పెట్టావు. 276 00:16:34,494 --> 00:16:36,079 ఎందుకు ముద్రించలేదు? 277 00:16:36,914 --> 00:16:38,916 -ఇంకా దాన్ని మెరుగుపరిచే పనిలో ఉన్నాను. -అబద్ధం! 278 00:16:39,583 --> 00:16:41,418 నువ్వు దీన్ని పూర్తి చేశావు. కాపీరైట్ హక్కులు కూడా పొందావు. 279 00:16:42,336 --> 00:16:43,545 అది ఇవ్వు! 280 00:16:44,379 --> 00:16:45,756 అది ఇటు ఇవ్వు! 281 00:16:52,763 --> 00:16:54,431 జాగ్రత్త, ముసలోడా. 282 00:16:54,515 --> 00:16:57,017 "హామర్ఫాల్ 1: ద డార్కెస్ట్ హవర్" 283 00:16:57,100 --> 00:17:01,396 రాసినప్పడు నువ్వు కుర్రాడివి, ఇప్పుడు ముసలాడివని గుర్తుంచుకో. 284 00:17:01,480 --> 00:17:04,398 పీటర్, ఈ ఆణిముత్యాన్ని ఎవరు ముద్రించారో దయచేసి చెప్పవా? 285 00:17:04,983 --> 00:17:07,361 ఇక్కడే ఉంది. ర్యాండమ్ హౌజ్. 286 00:17:08,028 --> 00:17:10,821 మరి ఆ సమయంలో ఆన్ పబ్లిషర్ ఎవరు? 287 00:17:11,990 --> 00:17:14,785 అవును, ర్యాండమ్ హౌజే. ఇది కాకతాళీయం అంటావా. 288 00:17:14,867 --> 00:17:19,748 కానీ ఒకానొక సమయంలో తను పబ్లిషర్ ని మార్చింది, కదా? 289 00:17:19,830 --> 00:17:22,459 ఆ కొత్త పబ్లిషర్ ఎవరబ్బా? 290 00:17:22,542 --> 00:17:23,794 దాని పేరేంటి... 291 00:17:24,670 --> 00:17:26,003 టార్ కదా. 292 00:17:26,088 --> 00:17:28,006 ఈ విషయం భలే ఆసక్తికరంగా ఉంటుంది చూడు. 293 00:17:29,299 --> 00:17:33,011 అదే సంవత్సరం నువ్వు కూడా పబ్లిషర్ ని మార్చావు. 294 00:17:33,095 --> 00:17:37,850 మరి నీ కొత్త సంచికను ముద్రించే అదృష్టం ఎవరికి దక్కిందబ్బా? 295 00:17:39,518 --> 00:17:40,519 టోర్. వావ్. 296 00:17:41,311 --> 00:17:45,148 నిజానికి, టార్ నీవి, అలాగే ఆన్ రాసినవి ప్రచురించడం కొనసాగించింది. 297 00:17:45,732 --> 00:17:49,945 ఆన్ మరణించే దాకా మీ ఇద్దరివీ ప్రతీ పుస్తకం ప్రచురించింది. వావ్. 298 00:17:50,028 --> 00:17:54,199 ఆ తర్వాత వారు ఎలాగూ ఆన్ రాసినవి ప్రచురించలేరు. 299 00:17:54,283 --> 00:17:57,119 తను చనిపోయింది. కానీ వాళ్లు నీ రచనలను ఎందుకు ప్రచురించలేదు? 300 00:17:57,202 --> 00:17:59,371 ఎందుకో నేను చెప్తాను ఆగు. 301 00:18:00,122 --> 00:18:03,542 ఎందుకంటే వాళ్లు నీవి కేవలం తనను చూసి ముద్రించారు, అంతే. 302 00:18:05,169 --> 00:18:06,211 అసలైన స్టార్! 303 00:18:06,295 --> 00:18:09,882 తను చనిపోయాక, వాళ్లు తమ మెడకున్న డోలును వదిలించేసుకున్నారు. 304 00:18:13,135 --> 00:18:16,263 నువ్వు ఈ సిరీస్ ని ఎప్పటికీ ముగించలేవు, 305 00:18:16,346 --> 00:18:19,725 ఎందుకంటే, దాన్ని వినే ఓపిక ఎవ్వరికీ ఉండదు కాబట్టి. 306 00:18:22,144 --> 00:18:24,605 వాళ్ళు నా చివరి పుస్తకాన్ని తిప్పి పంపారు. 307 00:18:24,688 --> 00:18:26,732 ఎట్టకేలకు, నాకు నిజం తెలిసింది! 308 00:18:27,691 --> 00:18:30,485 నన్ను తాగేలా చేయడం ద్వారా నా పరువు పోగొట్టడానికని నన్ను ఇక్కడికి 309 00:18:30,569 --> 00:18:35,115 రప్పించడానికి నీ కన్న కూతురి పేరును వాడుకున్నందుకు నువ్వు సిగ్గు పడాలి. 310 00:18:35,199 --> 00:18:37,451 నేనలాంటి పని చేయనే లేదు. 311 00:18:37,534 --> 00:18:39,536 నిజంగానా? మరి తను ఎందుకలా చేసింది? 312 00:18:40,120 --> 00:18:42,247 ఎందుకంటే, నేను ఎక్కువ రోజులు బతకనురా, సన్నాసి. 313 00:18:46,752 --> 00:18:48,212 ఏంటి? 314 00:18:48,295 --> 00:18:49,922 నేను ఎక్కువ రోజులు బతకను. 315 00:18:52,299 --> 00:18:55,385 నా కూతురు చాలా చిన్నది, మనస్పర్థలు సమసిపోతాయి అని... 316 00:18:58,305 --> 00:19:00,432 ఇంకా నమ్ముతోంది. 317 00:19:06,188 --> 00:19:08,649 తప్పకుండా సమసిపోతాయి. 318 00:19:11,860 --> 00:19:13,695 కానీ నీ విషయంలో కాదు. 319 00:19:17,574 --> 00:19:20,494 ఇంకో విషయం, ఇది ఎండిపోయిన చికెన్. 320 00:19:21,662 --> 00:19:22,704 కార్ల్. 321 00:19:25,165 --> 00:19:27,292 "రోబోట్ విషయంలో జాగ్రత్త." 322 00:19:47,396 --> 00:19:48,564 పోనివ్వు! 323 00:19:49,648 --> 00:19:52,067 -పోనివ్వు! -నేను తోలుతున్నాను బాబూ. 324 00:19:52,150 --> 00:19:54,027 బాబోయ్. 325 00:19:58,657 --> 00:20:00,742 మరి నీకు కావలసింది దక్కిందా? 326 00:20:02,953 --> 00:20:04,705 నువ్వు అతడి పని పట్టేశావా? 327 00:20:04,788 --> 00:20:05,914 అవును. 328 00:20:06,832 --> 00:20:08,834 నాదే గెలుపు. 329 00:20:10,210 --> 00:20:12,462 సరే. అది మంచి విషయమే అనుకుంటా అయితే. 330 00:20:13,630 --> 00:20:16,216 ఏమో, గురూ. మనం బయలుదేరినప్పటి కంటే నాకు ఇప్పుడు అయోమయం ఇంకా ఎక్కువయింది. 331 00:20:16,300 --> 00:20:18,844 అంటే, నేను కదనరంగంలోకి దూకనైతే దూకాను, కానీ పరిస్థితులన్నీ గందరగోళంగా మారిపోయాయి. 332 00:20:18,927 --> 00:20:20,596 కానీ నేనేమీ నేర్చుకోలేదు అనుకుంటా. 333 00:20:20,679 --> 00:20:22,181 జాగ్రత్త. 334 00:20:23,140 --> 00:20:26,685 -ఏంటి? -రోబోట్... విషయంలో... జా... 335 00:20:28,187 --> 00:20:29,229 జా... 336 00:20:29,813 --> 00:20:33,108 వద్దు, వద్దు, వద్దు. సీ.డబ్ల్యూ, వద్దు! వద్దు! 337 00:20:33,192 --> 00:20:35,194 నేను ఈ రోజంతా సరే అని చెప్తూనే ఉన్నాను. 338 00:20:35,277 --> 00:20:37,654 కానీ నువ్వు నా కారులో వాంతి చేసుకుంటావంటే, దానికి మాత్రం సరే అనలేను. 339 00:20:37,738 --> 00:20:40,782 బాబోయ్. నేను నిన్ను దింపమంటే సరే అని, 340 00:20:40,866 --> 00:20:43,368 మీ ఇద్దరి వింత కొట్లాటకు వచ్చినట్టయింది. 341 00:20:43,452 --> 00:20:46,788 ఇంకా నువ్వు తాగి ఏదేదో వాగుతుండటం చూశా కదా. నాకు పిచ్చెక్కిపోయింది. 342 00:20:49,291 --> 00:20:50,459 రోబోట్. 343 00:20:52,044 --> 00:20:53,045 రో... 344 00:20:55,631 --> 00:20:56,632 సీ.డబ్ల్యూ? 345 00:20:59,092 --> 00:21:00,177 సీ.డబ్ల్యూ? 346 00:21:01,553 --> 00:21:03,055 -సీ.డబ్ల్యూ. -కార్ల్. 347 00:21:05,265 --> 00:21:06,558 కార్ల్. 348 00:21:09,061 --> 00:21:10,354 కార్ల్. 349 00:21:13,398 --> 00:21:15,108 కార్ల్. 350 00:21:21,907 --> 00:21:22,991 మీకేమీ కాలేదు కదా? 351 00:21:23,784 --> 00:21:24,868 ఆన్? 352 00:21:24,952 --> 00:21:27,996 కాదు. నేను తన కూతురు, జిన్నీని. 353 00:21:29,456 --> 00:21:32,084 దేవుడా, నువ్వు అచ్చు తనలాగానే ఉన్నావు. 354 00:21:32,835 --> 00:21:34,127 ధన్యవాదాలు, అవును. 355 00:21:34,211 --> 00:21:37,506 నాకు మా అమ్మ పోలికలు వచ్చాయి, మా నాన్న ఎసిడిటీ వచ్చింది. 356 00:21:38,006 --> 00:21:40,217 ఇదిగోండి. ఇది తాగండి. 357 00:21:41,176 --> 00:21:42,636 నేను ఇక్కడికి ఎలా వచ్చాను? 358 00:21:42,719 --> 00:21:45,097 మీ మనవరాలు తీసుకువచ్చింది. 359 00:21:45,180 --> 00:21:48,183 మీరు కారులో సృహ తప్పి పడిపోయారు, మీరు చనిపోతున్నారేమోనని తను అనుకుంది. 360 00:21:49,017 --> 00:21:50,102 నాకు అర్థమైంది. 361 00:21:56,108 --> 00:21:57,526 తను ఊహించింది నిజమేనేమో. 362 00:21:59,111 --> 00:22:02,072 అయితే, మీరే అన్నమాట సీ.డబ్ల్యూ. లాంగ్బాటమ్. 363 00:22:03,365 --> 00:22:05,492 నేను మిమ్మల్ని ఎలా అయితే ఊహించుకున్నానో మీరు అలా లేనే లేరు. 364 00:22:06,076 --> 00:22:08,996 అంటే, నేను కూడా నన్ను వేరేగానే ఊహించుకున్నాను. 365 00:22:09,079 --> 00:22:11,164 మీ అమ్మ నా గురించి ఘోరంగా చెప్పుంటుందిలే. 366 00:22:11,248 --> 00:22:13,584 నిజానికి, తను మీ గురించి ఒక్కసారి కూడా చెప్పలేదు. 367 00:22:15,544 --> 00:22:19,423 కానీ, ఒకరోజు, తను దీన్ని పట్టుకొని ఇంటికి వచ్చింది. 368 00:22:21,758 --> 00:22:23,552 దీన్ని వీసిఆర్ లో పెట్టమని అడిగింది. 369 00:22:23,635 --> 00:22:24,636 మిథిక్ క్వెస్ట్ 370 00:22:24,720 --> 00:22:27,598 అంటే, మీ 70 ఏళ్ళ అమ్మ ఒక వీడియో గేమ్ తో ఇంటికి వచ్చిందంటే ఏదో విశేషం ఉంటుంది కదా. 371 00:22:27,681 --> 00:22:30,601 అప్పుడు, దీన్ని రచించింది తన పాత మిత్రుడని నాకు చెప్పింది. 372 00:22:32,603 --> 00:22:36,356 దీన్ని నా వైఫల్యం తాలూకు గుర్తుగా నన్ను అవమానపరిచేందుకు ఉంచుకుందన్నమాట. 373 00:22:36,440 --> 00:22:38,734 ఏంటి? లేదు. లేదు. 374 00:22:38,817 --> 00:22:41,028 ఎట్టకేలకు మీకు నచ్చినది మీరు కనుగొన్నందుకు తను మీ మీద గర్వపడింది. 375 00:22:41,695 --> 00:22:43,822 మీరు ఈ వీడియో గేమ్స్ విషయాన్ని అప్పుడెప్పుడో 70ల దశకంలోనే 376 00:22:43,906 --> 00:22:45,908 ఊహించి చెప్పారని తను చెప్పింది. 377 00:22:47,743 --> 00:22:50,287 అవును. చెప్పాను. 378 00:22:50,370 --> 00:22:51,455 తను గుర్తుంచుకుంది. 379 00:22:51,538 --> 00:22:54,791 అవును. తర్వాతి మూడు దశాబ్దాలు మీరు డ్రగ్స్ మత్తులో పడిపోయారని కూడా చెప్పింది. 380 00:22:56,043 --> 00:22:57,377 అది కూడా నిజమే. 381 00:22:59,129 --> 00:23:03,300 ఏదేమైనా... మీకు అబద్ధం చెప్పి ఇక్కడికి రప్పించినందుకు నన్ను మన్నించండి. 382 00:23:06,303 --> 00:23:09,473 ఒకే ప్రొఫెషన్ లో ఉన్న ఇద్దరు ముసలివాళ్ళు, అందులోనూ విచిత్రమైన ఆసక్తులున్నవాళ్లు, 383 00:23:09,556 --> 00:23:11,683 వాళ్లలో ఎవరోకరు చనిపోక ముందే 384 00:23:11,767 --> 00:23:14,561 తమ స్నేహ బంధాన్ని పునరుద్ధరించుకొనే అవకాశం ఉందని అనుకోవడం నా పిచ్చితనం. 385 00:23:16,188 --> 00:23:17,981 తన తప్పు ఉన్నా కూడా ఒప్పుకోకుండా 386 00:23:18,065 --> 00:23:20,859 ఒక మొండి పట్టు పట్టి ఉన్నప్పుడు క్షమాపణలు ఇచ్చిపుచ్చుకోవడం చాలా కష్టం. 387 00:23:23,362 --> 00:23:25,113 నేను చెప్పింది మీ గురించే. 388 00:23:25,822 --> 00:23:27,407 అవును, నాకు అర్థమైందిలే. 389 00:23:29,409 --> 00:23:30,410 మంచిది. 390 00:23:35,040 --> 00:23:36,708 ఈ పిస్తాగాడిని మర్చిపోకండి. 391 00:23:37,584 --> 00:23:39,711 దేవుడా, దీన్ని ఎవరికిపడితే వాళ్లకి ఇచ్చేస్తారా? 392 00:23:42,005 --> 00:23:43,549 అవును. 393 00:23:46,093 --> 00:23:47,803 నేను వాటిల్లో ఒకదాన్ని తీసుకుంటాను. 394 00:23:52,724 --> 00:23:54,017 హేయ్. 395 00:23:55,143 --> 00:23:57,229 "రోబోట్ విషయంలో జాగ్రత్త." 396 00:24:01,400 --> 00:24:02,568 ఏంలేదులే. 397 00:24:15,247 --> 00:24:16,623 సెలవు, ఆన్. 398 00:24:42,983 --> 00:24:47,154 పీటర్, నిన్న రాత్రి నేను పరమ నీచంగా ప్రవర్తించాను. 399 00:24:48,071 --> 00:24:51,825 ఇంకా క్షమించరాని మాటలను ఎన్నో అన్నాను. 400 00:24:56,079 --> 00:24:58,457 నువ్వు నా డెస్క్ లో టాయిలెట్ కి వెళ్లావు కూడా. 401 00:24:59,333 --> 00:25:02,169 అవును. అది కూడా చేశాను. 402 00:25:04,379 --> 00:25:06,840 నువ్వు చెప్పిన వాటిలో అబద్దమేమీ లేదులే. 403 00:25:10,761 --> 00:25:12,012 నా కోరిక ఏంటంటే... 404 00:25:14,389 --> 00:25:16,099 అతనికి ఇప్పుడు తాజా గాలి కావాలి. 405 00:25:16,183 --> 00:25:17,184 నేను... 406 00:25:19,102 --> 00:25:20,354 నేను తీసుకెళ్లనా? 407 00:25:48,507 --> 00:25:49,716 దేవుడా. 408 00:25:52,761 --> 00:25:55,222 మేము ఇక్కడికి వచ్చిన మొదటిరోజే తను వీటి పని మొదలుపెట్టింది. 409 00:25:59,601 --> 00:26:01,353 "మొలకెత్తే విత్తనానికి జయహో." 410 00:26:03,146 --> 00:26:04,231 అవును. 411 00:26:05,315 --> 00:26:07,818 నాకు నగరంలోనే ఉండాలని ఉండిందనుకో, కానీ... 412 00:26:08,735 --> 00:26:10,320 నువ్వు తన కోసం ఇక్కడే ఉండిపోయావు. 413 00:26:11,238 --> 00:26:12,823 వ్యక్తిత్వంలో నువ్వు నా కన్నా మెరుగైనవాడివి, పీటర్. 414 00:26:14,241 --> 00:26:15,325 అవును, మంచి వాడినే... 415 00:26:17,160 --> 00:26:19,121 కానీ అంత గొప్ప రచయితను కాదు. 416 00:26:20,747 --> 00:26:22,249 ఆ విషయం నాకు అనుమానమే. 417 00:26:23,542 --> 00:26:27,963 ఎంత మంది రచయితలు 20 పుస్తకాలను రాయగలరు? 418 00:26:29,756 --> 00:26:30,757 ఎలా నువ్వు... 419 00:26:31,425 --> 00:26:32,634 అది ముఖ్యం కాదులే. 420 00:26:33,552 --> 00:26:37,014 ఈ పుస్తకం తాలూకు ముగింపు ప్రపంచానికి తెలియకపోవడం అనేది బాధాకరమైన విషయం. 421 00:26:37,097 --> 00:26:40,559 అది ఒక శవంతో ముగుస్తుంది. నా శవంతో. 422 00:26:40,642 --> 00:26:46,023 లేదు, నేను బ్యోర్న్ హామర్ఫాల్, ఇంకా బెలెరఫాన్ సిబ్బంది గురించి మాట్లాడుతున్నా. 423 00:26:46,106 --> 00:26:48,275 చివరిసారి వాళ్లు ఆండ్రామిడా సెక్టర్ నుండి 424 00:26:48,942 --> 00:26:53,447 అనంత విశ్వంలోకి దూసుకెళ్లిన విషయం వరకే మనకి తెలుసు. 425 00:26:53,530 --> 00:26:57,201 నువ్వు 19వ సంచికని చదివావా? 426 00:27:00,287 --> 00:27:02,206 నేను సంచికలన్నింటినీ చదివాను. 427 00:27:03,248 --> 00:27:05,250 కొన్ని అయితే ఒకటి కంటే ఎక్కువ సార్లు చదివాను. 428 00:27:05,834 --> 00:27:07,669 నేను మొదట్నుంచీ అభిమానినే. 429 00:27:09,838 --> 00:27:11,757 ఈర్శ్య అయితే కలిగింది. 430 00:27:11,840 --> 00:27:13,509 కోపం కూడా వచ్చింది. 431 00:27:13,592 --> 00:27:15,219 చదివే సమయంలో ఎక్కువ సార్లు తాగే ఉన్నాననుకో. 432 00:27:17,804 --> 00:27:19,264 కానీ నేను మొదట్నుంచీ అభిమానినే. 433 00:27:26,522 --> 00:27:27,523 దీన్ని తీసుకో. 434 00:27:29,858 --> 00:27:31,777 కనీసం ఒక్కడైనా దీన్ని చదవగలడు. 435 00:27:34,571 --> 00:27:37,366 కానీ నాకు దీన్ని రచించినవాడు చదువుతుంటే వినాలనుంది. 436 00:27:39,326 --> 00:27:42,913 ఇది చాలా పెద్దది. అంత సమయం నీకు ఉందా? 437 00:27:55,926 --> 00:27:57,135 అది ముగిసే దాకా వింటాను. 438 00:28:13,360 --> 00:28:15,571 "యూ.ఎస్.పీ.సీ యుద్ధ నౌక బెలెరఫాన్ లోని 439 00:28:16,697 --> 00:28:22,286 కమాండ్ సెంటర్ లో సబ్ లైట్ డ్రైవ్స్ యొక్క సన్నని శబ్దం తప్ప 440 00:28:23,745 --> 00:28:27,207 ఇంకే శబ్దం వినబడటం లేదు. 441 00:28:28,041 --> 00:28:34,715 "యాంటీగనీ V" యొక్క శిథిలాలను చూస్తూ సిబ్బంది అంతా నిశ్శబ్ధంగా ఉండిపోయారు. 442 00:28:34,798 --> 00:28:36,592 "శిథిలాలు"? 443 00:28:36,675 --> 00:28:37,718 యాంటీగనీకి ఏమైంది? 444 00:28:37,801 --> 00:28:41,680 "హామర్ఫాల్ ఒక్క ఉదుటున నిద్ర లేచాడు. అది కల." 445 00:28:44,600 --> 00:28:46,351 "అది పీడకల అని చెప్పవచ్చు." 446 00:28:51,231 --> 00:28:53,317 "బహుశా అది భవిష్యత్తులో జరగబోయే సంఘటన కావచ్చు. 447 00:28:53,400 --> 00:28:56,570 అతను తన మంచం నుండి లేచి, 448 00:28:56,653 --> 00:29:00,866 కమ్యూనికేషన్స్ ప్యానెల్ దగ్గరికి వెళ్లి, బ్రిడ్జికి కాల్ చేశాడు." 449 00:30:04,680 --> 00:30:06,682 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య