1 00:00:07,925 --> 00:00:12,137 అదే, ఎలీజియం. 2 00:00:13,597 --> 00:00:14,598 ఎలా ఉంది? 3 00:00:15,098 --> 00:00:16,139 చాలా బాగుంది. 4 00:00:16,140 --> 00:00:17,975 - ఇట్టే ఆకట్టుకొనేస్తోంది. - కత్తిలా ఉంది. 5 00:00:17,976 --> 00:00:19,727 కదా? నీకు నచ్చుతుందని తెలుసు. 6 00:00:19,728 --> 00:00:22,439 ఈ విస్తరణ సహాయంతో నేను సమాజంలో సానుకూల మార్పును తీసుకురాగలను. 7 00:00:23,023 --> 00:00:24,023 అది కూడా పబ్లిక్ గా. 8 00:00:24,024 --> 00:00:26,108 నాకున్న పేరును మార్చుకోగలను. ప్రపంచానికి మంచి చేయగలను. 9 00:00:26,109 --> 00:00:27,985 నీకు నువ్వు మంచి చేసుకుంటున్నట్టు ఉంది. 10 00:00:27,986 --> 00:00:31,781 దీనితో డబ్బులను రకరకాల మార్గాల్లో రాబట్టవచ్చు. 11 00:00:31,782 --> 00:00:32,907 మనకి అడ్డే ఉండదు. 12 00:00:32,908 --> 00:00:36,285 డేవిడ్, దీనితో మనం సృష్టించే సంపదతో వంద బ్యాంకులను కొనేసి, 13 00:00:36,286 --> 00:00:38,579 రిజర్వ్ బ్యాంకునే "ఎరా, పోరా" అని అనవచ్చు. 14 00:00:38,580 --> 00:00:40,623 నేను అలా అనను. నువ్వు కూడా అనకు. 15 00:00:40,624 --> 00:00:43,042 - నాకు ఓకే. - నేను నీకింకా ఏమీ ఆఫర్ చేయలేదే. 16 00:00:43,043 --> 00:00:45,378 నా తరంలో నేనే టాప్ కోడర్ ని, 17 00:00:45,379 --> 00:00:46,754 కానీ పాపీతో పని చేస్తే, 18 00:00:46,755 --> 00:00:49,550 ఏ తరానికైనా టాప్ కోడర్ ని అయిపోవచ్చు. 19 00:00:50,175 --> 00:00:51,008 నాది చిన్న కోరిక. 20 00:00:51,009 --> 00:00:53,761 అది చిన్న కోరికలా లేదు. పిచ్చి కోరికలా ఉంది. 21 00:00:53,762 --> 00:00:54,887 పాపీ వచ్చేస్తుంది, కదా? 22 00:00:54,888 --> 00:00:55,972 హా, వచ్చేస్తుంది. 23 00:00:55,973 --> 00:00:57,473 ఉండిపొమ్మని నేను తనని ఒప్పించాను. 24 00:00:57,474 --> 00:00:59,058 నా సమర్థవంతమైన నాయకత్వానికి అది మరో ఉదాహరణ. 25 00:00:59,059 --> 00:01:00,768 ఒక గర్భవతిని, తన కడుపులోని బిడ్డకి తండ్రి దగ్గరికి 26 00:01:00,769 --> 00:01:03,062 వెళ్లకుండా ఇక్కడే ఉండేలా ఏమార్చావు. 27 00:01:03,063 --> 00:01:03,980 లేదు. తనే ఉంటానంది. 28 00:01:03,981 --> 00:01:05,314 అయితే నువ్వేం చేయలేదు అన్నమాట. 29 00:01:05,315 --> 00:01:06,482 మరి అదెలా సమర్థవంతమైనది? 30 00:01:06,483 --> 00:01:08,943 చూడు, అన్ని వివరాల గురించీ మాట్లాడేంత సమయం నాకు లేదు, సరేనా? 31 00:01:08,944 --> 00:01:12,113 విషయం ఏంటంటే, ఇవాళ మోంట్రియల్ నుండి జాక్, జాన్-లూక్ వస్తున్నారు, 32 00:01:12,114 --> 00:01:13,406 కాబట్టి వారిని ఆకట్టుకోవడానికి నీ సాయం కావాలి. 33 00:01:13,407 --> 00:01:14,782 - అది నేను చేయగలను. - సూపర్. 34 00:01:14,783 --> 00:01:16,075 నువ్వు క్రియేటివ్ గురించి గొప్పగా మాట్లాడి, 35 00:01:16,076 --> 00:01:17,535 ఇది గేమర్లకు ఎందుకు నచ్చుతుందో చెప్పాలి. 36 00:01:17,536 --> 00:01:18,536 ఆ పని ఆనందంగా చేస్తాను. 37 00:01:18,537 --> 00:01:19,453 ఆహా. 38 00:01:19,454 --> 00:01:21,039 ఇక రేచల్, నువ్వు మాట్లాడకుండా ఉండగలవా? 39 00:01:23,876 --> 00:01:26,752 హా, అలాగే ఉండు. అంతే. సూపర్. అందరూ సపోర్ట్ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. 40 00:01:26,753 --> 00:01:27,963 నేను రూట్ మార్చేస్తున్నా. 41 00:01:28,463 --> 00:01:31,507 జాక్, జాన్-లూక్ ల అసిస్టెంట్ కావడమే నా జీవితాశయం. 42 00:01:31,508 --> 00:01:34,511 అదే నా డ్రీమ్, డ్రీమ్ ప్రాజెక్ట్. 43 00:01:35,012 --> 00:01:36,554 రాత్రింబవళ్లు, వీకెండ్స్ అని తేడా లేకుండా కష్టపడ్డా. 44 00:01:36,555 --> 00:01:37,972 ఎన్నో నెలల నుండి దీని కోసం కసరత్తు చేస్తున్నా, 45 00:01:37,973 --> 00:01:40,350 ఇవాళ, దానికి తగ్గ ప్రతిఫలం పొందే తీరుతా. 46 00:01:42,019 --> 00:01:44,937 నాకు పనికొస్తుంది అని అనిపించినంత వరకు నీకు సాయపడతా. 47 00:01:44,938 --> 00:01:48,233 ఆ తర్వాత, నువ్వు ఉన్నా, చచ్చినా నాకనవసరం, డేవిడ్. 48 00:01:49,818 --> 00:01:50,693 అలాగే. 49 00:01:50,694 --> 00:01:52,069 అసలైన టీమ్ మళ్ళీ రంగంలోకి దిగేసింది! 50 00:01:52,070 --> 00:01:54,281 - సారీ, అసలైన టీమ్ అంటే ఏంటి? - నువ్వు మాట్లాడకూడదని అన్నాగా. 51 00:02:23,852 --> 00:02:25,311 ఏంటి ఆ లుక్? 52 00:02:25,312 --> 00:02:27,397 నీ లుక్ ఏంటి? 53 00:02:27,898 --> 00:02:29,899 - నీ జుట్టుకు టేపు ఉందా? - విషయం ఏంటి? 54 00:02:29,900 --> 00:02:31,359 - దాన్ని తీయనా? - వద్దు. 55 00:02:31,360 --> 00:02:33,069 - సరే. - నువ్వు రాజీనామా చేయలేదా? 56 00:02:33,070 --> 00:02:35,197 జాక్ నికల్సన్ తో గోల్ఫ్ ఆడుతూ ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు? 57 00:02:36,198 --> 00:02:37,199 జాక్ నిక్లస్. 58 00:02:37,950 --> 00:02:39,075 జాక్ నిక్లస్ ప్రఖ్యాత గోల్ఫ్ ఆటగాడు. 59 00:02:39,076 --> 00:02:40,493 జాక్ నికల్సన్ ప్రఖ్యాత నటుడు. 60 00:02:40,494 --> 00:02:42,161 అయినా, నాకు వాళ్ళిద్దరితోనూ ఆడాలని ఉందనుకో. 61 00:02:42,162 --> 00:02:43,621 ఎందుకు వచ్చావు? 62 00:02:43,622 --> 00:02:46,416 లేదు. నేనే నిన్ను అడగాలి, ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నావని? 63 00:02:46,959 --> 00:02:48,709 నువ్వు నెదర్లాండ్స్ కి బయలుదేరాలి కదా? 64 00:02:48,710 --> 00:02:50,878 "ఎలీజియం" కోసం మనలో ఎవరోకరు ఉండాలి కదా. 65 00:02:50,879 --> 00:02:51,796 అక్కర్లేదు. 66 00:02:51,797 --> 00:02:53,339 మనిద్దరమూ ఉండనక్కర్లేదు, 67 00:02:53,340 --> 00:02:56,259 మనిద్దరికీ అదే మంచిది కూడా. 68 00:02:56,260 --> 00:02:57,343 కానీ "మిథిక్ క్వెస్ట్"కి మంచిది కాదు. 69 00:02:57,344 --> 00:03:00,304 వాళ్ళకేమీ కాదు. నిజం చెప్పాలంటే, మనిద్దరమూ లేకపోతేనే వాళ్లకి మంచిది. 70 00:03:00,305 --> 00:03:02,390 మరి మన గేమ్ విస్తరణ సంగతేంటి? 71 00:03:02,391 --> 00:03:04,684 ఎంతో కష్టపడి పని చేసి, దాన్ని రూపొందించాం కదా. 72 00:03:04,685 --> 00:03:07,937 నువ్వు ఎంక్యూలో ఉంటే దారుణంగా తయారవుతావు, 73 00:03:07,938 --> 00:03:10,022 గొడ్డు చాకిరీ చేస్తుంటావు, అందుకు నన్నే తిట్టుకుంటూ ఉంటావు. 74 00:03:10,023 --> 00:03:13,234 నేను ఎందుకు ఉండలేనంటే, నా డెస్క్ దగ్గర నేను కూర్చొని ఉన్నప్పుడు, నా ఎడమ వైపుకు చూశాక 75 00:03:13,235 --> 00:03:17,739 నువ్వు అక్కడ ఉండవు అన్న ఆలోచనే నాకు నరకంగా ఉంది. 76 00:03:18,574 --> 00:03:21,618 నిజం చెప్పమంటే, నువ్వు కూడా అదే చెప్తావు కదా? 77 00:03:26,415 --> 00:03:29,501 మారవా నువ్వు అసలు? 78 00:03:30,335 --> 00:03:32,253 కొంచెమైనా మారవా? 79 00:03:32,254 --> 00:03:34,005 అందరూ మారతారు. 80 00:03:34,006 --> 00:03:36,382 మనిషన్నాక మారతారు. 81 00:03:36,383 --> 00:03:37,508 ఏమో! 82 00:03:37,509 --> 00:03:41,512 మీలా నేను థెరపీలో ఎక్కువ సేపు గడపను. 83 00:03:41,513 --> 00:03:43,307 మీ మిలీనియల్స్ సర్వనాశనం చేసేశారు... 84 00:03:44,641 --> 00:03:48,060 చూడు, నేను సరైన పని చేయాలనే చూస్తా, 85 00:03:48,061 --> 00:03:51,272 కానీ అది కాస్తా పెంట అయిపోతుంది. 86 00:03:51,273 --> 00:03:54,442 అది నాకు తప్ప అందరికీ ఎలా తెలుస్తుందో కూడా తెలీదు. 87 00:03:54,443 --> 00:03:55,611 వావ్. 88 00:03:56,570 --> 00:03:59,907 ఐయాన్ గ్రిమ్ కి కూడా తెలియని విషయం ఒకటి ఉందన్నమాట. 89 00:04:01,617 --> 00:04:02,534 ఓకే. 90 00:04:03,035 --> 00:04:05,412 ఓకే. భలే సరదాగా అనిపించింది అది. 91 00:04:06,330 --> 00:04:07,163 - అవునా? - హా. 92 00:04:07,164 --> 00:04:09,373 గతంలో నేను నిర్ధారించిన ఒక విషయాన్ని తీసుకొని 93 00:04:09,374 --> 00:04:13,127 ఇంత హంగామా జరుగుతుంటే, కాస్త సరదాగా ఉండేలా చేయడానికి, దాన్ని నాపైకి వాడావు. 94 00:04:13,128 --> 00:04:15,379 నేను నీకు వివరించాల్సి రావడం వల్ల సరదా శాతం కాస్త తగ్గిందనే చెప్పాలి, కానీ... 95 00:04:15,380 --> 00:04:17,215 - నేను సరదా మనిషిని. - అలా అని నేను అనలేదు. 96 00:04:17,216 --> 00:04:21,302 సరదాగా ఉండే పని ఒకటే చేశావు, దానికే నువ్వు సరదా మనిషివి అయిపోవు. 97 00:04:21,303 --> 00:04:22,220 కానీ అది ముఖ్యమైనదే. 98 00:04:22,221 --> 00:04:25,014 నువ్వు వీడియో గేమ్ చేశావు, మనం కాసేపు వాదులాడుకున్నాం, 99 00:04:25,015 --> 00:04:28,226 చివర్లో నువ్వు సరదాగా అనిపించే విషయం ఒకటి చెప్పావు. 100 00:04:28,227 --> 00:04:29,310 ఇక అక్కడితో అది ముగిసింది. 101 00:04:29,311 --> 00:04:32,397 అంటే, నువ్వు ఇక్కడ ఉండాల్సిన పని లేదని అర్థం. 102 00:04:35,275 --> 00:04:36,275 "ఎలీజియం" సంగతేంటి మరి? 103 00:04:36,276 --> 00:04:37,485 - దాన్ని వదిలేసి పోదామా? - పాపీ. 104 00:04:37,486 --> 00:04:39,320 మనం ఇప్పటిదాకా అంత గొప్పది రూపొందించలేదని అన్నావు కదా. 105 00:04:39,321 --> 00:04:41,657 - పాపీ. పాపీ! - మనం దాన్ని ఎలా వదిలేసి వెళ్ళిపోతాం... 106 00:04:42,991 --> 00:04:45,118 అది ఒక వీడియో గేమ్ మాత్రమే. 107 00:04:46,954 --> 00:04:48,412 అది కేవలం ఒక వీడియో గేమ్ మాత్రమే. 108 00:04:48,413 --> 00:04:50,374 దాని కన్నా నీ జీవితం ముఖ్యం కదా. 109 00:04:54,711 --> 00:04:57,047 నువ్వు ఇంకా యంత్రంలా ఉండాల్సిన పని లేదు. 110 00:05:03,804 --> 00:05:06,389 - ఛ. సరే. - సరే. 111 00:05:06,390 --> 00:05:08,182 నువ్వు ఇందాకే ఇంత బాగా చెప్పి ఉండవచ్చు కదా? 112 00:05:08,183 --> 00:05:10,142 ఇప్పుడు నేను ఈ సామానంతా మళ్ళీ సర్దుకోవాలి. 113 00:05:10,143 --> 00:05:11,853 మళ్ళీ సర్దాల్సిన పని లేదు. ఆ సంగతి డేవిడ్ చూసుకుంటాడు. 114 00:05:11,854 --> 00:05:13,312 ముఖ్యమైన వాటిని తీసుకొని వెళ్ళిపో. 115 00:05:13,313 --> 00:05:14,898 - ముఖ్యమైనవా? సరే. అలాగే. - అవును. 116 00:05:16,483 --> 00:05:18,192 - అబ్బా! నీ యెంకమ్మ! - అయ్య బాబోయ్! 117 00:05:18,193 --> 00:05:21,404 సరే, ముందు టూత్ బ్రష్, ఇంకా మౌత్ వాష్ పెట్టుకో, 118 00:05:21,405 --> 00:05:22,614 మిగతావి తర్వాత చూద్దాం. 119 00:05:23,282 --> 00:05:24,533 దేవుడా. 120 00:05:27,369 --> 00:05:29,871 సరే, జాక్, జాన్-లూక్ రాగానే సెక్యూరిటీ వాళ్ళు కాల్ చేస్తారు. 121 00:05:29,872 --> 00:05:30,789 నా అసలైన టీమ్ రెడీగా ఉందా? 122 00:05:32,291 --> 00:05:33,292 వాళ్ళే కాల్ చేస్తున్నారు. 123 00:05:33,917 --> 00:05:34,918 హలో. 124 00:05:35,502 --> 00:05:36,545 వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అవును. 125 00:05:37,254 --> 00:05:38,297 సారీ, ఎవరు? 126 00:05:40,507 --> 00:05:41,925 సరే. థ్యాంక్యూ. 127 00:05:42,968 --> 00:05:44,094 జాక్, జాన్-లూక్ వచ్చేశారా? 128 00:05:44,678 --> 00:05:46,430 లేదు. జాన్ జార్జ్ అని ఎవరో వచ్చారట. 129 00:05:48,724 --> 00:05:50,516 ఏంటి? అతను ఎవరు? వాళ్ళ బాసా? 130 00:05:50,517 --> 00:05:53,769 కాదు. అంత కన్నా శక్తిమంతుడు. వాళ్ళ అసిస్టెంట్. 131 00:05:53,770 --> 00:05:54,687 ఒక్క నిమిషం, ఏంటి? 132 00:05:54,688 --> 00:05:56,856 అంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చే ఆలోచన కూడా చేయలేదా? 133 00:05:56,857 --> 00:05:58,399 అందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. 134 00:05:58,400 --> 00:06:00,359 అక్రమ సంబంధం తర్వాత వాళ్ళిద్దరు పెద్దగా మాట్లాడుకోవట్లేదు. 135 00:06:00,360 --> 00:06:01,527 వాళ్ళ మధ్య అక్రమ సంబంధం ఉందా? 136 00:06:01,528 --> 00:06:03,989 వాళ్ళ మధ్య కాదు. జాన్-లూక్ భార్యతో జాక్ పడుకున్నాడు. 137 00:06:04,698 --> 00:06:06,074 లేదా, రివర్స్ ఏమో. 138 00:06:06,909 --> 00:06:08,868 అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. ఆ అన్నాదమ్ములతో అది చాలా కష్టం. 139 00:06:08,869 --> 00:06:09,827 వాళ్ళు అన్నాదమ్ములా? 140 00:06:09,828 --> 00:06:10,828 ఒక తల్లికి పుట్టలేదులే. 141 00:06:10,829 --> 00:06:11,913 వాళ్ళిద్దరి మధ్య జాన్ జార్జ్ రాయబారి. 142 00:06:11,914 --> 00:06:13,581 అతనేం చెప్తే వాళ్ళు అది చేస్తారు. 143 00:06:13,582 --> 00:06:14,832 చాలా గాఢంగా నమ్ముతారు అతడిని. 144 00:06:14,833 --> 00:06:16,751 విస్తరణ విషయంలో ఆయన్ని ఒప్పించడం ఎలా? 145 00:06:16,752 --> 00:06:18,086 అదెలాగో నేను చెప్తా. జరుగు. 146 00:06:18,670 --> 00:06:19,713 సరే. 147 00:06:20,422 --> 00:06:21,339 గత ఆరు నెలల నుండి, 148 00:06:21,340 --> 00:06:22,548 అతనితో స్నేహబంధాన్ని పెంచుకుంటూ వచ్చా, 149 00:06:22,549 --> 00:06:24,675 - అతని ఉద్యోగాన్ని లాగేసుకోవడానికి. హా. - అతని ఉద్యోగాన్ని లాగేసుకోవడానికి. 150 00:06:24,676 --> 00:06:27,929 అతని నమ్మకాన్ని పొందుతూనే, నా ఈ కొత్త స్నేహబంధాన్ని మనకు ఉపయోగపడేలా వాడుకుంటా, 151 00:06:27,930 --> 00:06:30,265 అలా అతనికి మరింత లోతుగా వెన్నుపోటు పొడుస్తా. 152 00:06:30,849 --> 00:06:32,642 విస్తరణ విషయంలో అతడిని ఒప్పిస్తావు కదా? 153 00:06:32,643 --> 00:06:33,935 హా? 154 00:06:33,936 --> 00:06:35,187 హా, అవును. 155 00:06:36,271 --> 00:06:37,313 వచ్చేశాడు. 156 00:06:37,314 --> 00:06:38,857 హలో! 157 00:06:39,441 --> 00:06:42,109 వద్దు. ఇప్పుడు నా వల్ల కాదు. 158 00:06:42,110 --> 00:06:45,572 రాత్రంతా వైన్ తాగుతూ కొరియన్ సిరీస్ చూస్తూ గడిపా, కాబట్టి నాకు మూడ్ లేదు. 159 00:06:46,865 --> 00:06:47,991 కేరొల్, కేరొల్. 160 00:06:49,201 --> 00:06:50,327 చూడు, 161 00:06:51,411 --> 00:06:54,580 నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు, సహోద్యోగులతో పడుకుంటున్నావు. 162 00:06:54,581 --> 00:06:56,208 నిర్దిష్టంగా చెప్పాలంటే, టెస్టర్లతో. 163 00:06:58,418 --> 00:07:00,920 నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అస్సలు తెలీదు. 164 00:07:00,921 --> 00:07:01,838 నిజంగా? 165 00:07:01,839 --> 00:07:05,174 నాకు కాస్త ఆందోళనగా ఉంది, 166 00:07:05,175 --> 00:07:07,093 నువ్వు ఎవరితో అయినా మాట్లాడితే బాగుంటుందేమో. 167 00:07:07,094 --> 00:07:08,719 నాతో కాదు. ఎవరైనా ప్రొఫెషనల్ తో. 168 00:07:08,720 --> 00:07:11,515 ప్రొఫెషనల్ గా ఉండి, నీ పని నువ్వు చూసుకో. 169 00:07:12,474 --> 00:07:14,350 నా ప్రేమ జీవితం గురించి నాపైనే అరుస్తున్నావు. 170 00:07:14,351 --> 00:07:17,353 "ఎక్స్ ట్రార్డినరీ అటార్నీ వూ"ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండుంటే పోయేది. 171 00:07:17,354 --> 00:07:19,188 నాలా తనని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు. 172 00:07:19,189 --> 00:07:20,357 నేనేం అరవలేదే. 173 00:07:22,484 --> 00:07:23,317 హలో. 174 00:07:23,318 --> 00:07:24,527 జాన్ జార్జ్. 175 00:07:24,528 --> 00:07:25,696 జోసెఫిన్. 176 00:07:27,239 --> 00:07:28,948 - ఎట్టకేలకు వ్యక్తిగతంగా కలుసుకున్నాం. - అవును. 177 00:07:28,949 --> 00:07:30,742 ఇక్కడే ఉంది, నా వెంటే రండి. 178 00:07:35,956 --> 00:07:38,457 అది ముఖ్యమైన వస్తువని అంటావా? 179 00:07:38,458 --> 00:07:39,375 ఆ ల్యాంప్? 180 00:07:39,376 --> 00:07:40,878 ఇదే నేను తాజాగా చేసిన కళాఖండం. 181 00:07:42,963 --> 00:07:45,298 - బాగుంది. - కదా? 182 00:07:45,299 --> 00:07:46,383 దానర్థం ఏంటి? 183 00:07:47,009 --> 00:07:47,843 ఊహించి చెప్పు. 184 00:07:49,219 --> 00:07:52,513 అది ఖాళీగా, పెళుసుగా ఉంది. 185 00:07:52,514 --> 00:07:55,559 అందంగా ఉంది, అంటే... అందమైన షెల్ లాగా. 186 00:07:57,603 --> 00:07:58,978 బహుశా... 187 00:07:58,979 --> 00:08:01,648 ఏ క్షణంలోనైనా పేలిపోయే బుడగలా. 188 00:08:04,651 --> 00:08:06,820 దీన్ని నేను ఆ ఉద్దేశంతో చేయలేదు. 189 00:08:08,864 --> 00:08:09,907 ఇది అలా అనిపిస్తోందా? 190 00:08:10,824 --> 00:08:12,033 అరె, నా మాటలని పట్టించుకోవద్దు. 191 00:08:12,034 --> 00:08:13,827 నేను విశ్లేషించడంలో వీక్. 192 00:08:15,120 --> 00:08:16,787 కానీ, దాని దరిదాపుల్లోకి కూడా పిల్లలని రానివ్వను, 193 00:08:16,788 --> 00:08:18,123 ఎందుకంటే వాళ్ళు దాన్ని పగలగొట్టేస్తారు. 194 00:08:21,835 --> 00:08:22,961 అంతా ఓకేనా? 195 00:08:23,921 --> 00:08:25,755 - ప్రసవం అయ్యేలా ఉందా? - లేదు, ప్రసవం అయ్యేలా ఏం... 196 00:08:25,756 --> 00:08:27,256 - అదేం లేదు. - ఎందుకంటే ఇందాకే కార్ వాష్ చేయించా. 197 00:08:27,257 --> 00:08:28,341 అరవకు! 198 00:08:28,342 --> 00:08:30,593 - ప్రసవం అవ్వట్లేదు! ఐయాన్. - ప్రసవంలో సాయపడాలంటే, 199 00:08:30,594 --> 00:08:32,678 - నేను సాయపడగలను. సాయపడగలను నేను. - ఐయాన్. అదేం లేదు. 200 00:08:32,679 --> 00:08:37,307 ఈ పరిస్థితి వింతగా ఉంది కాబట్టి అదోలా ఉంది, అంతే. 201 00:08:37,308 --> 00:08:41,897 అంతే కదా? నేనెప్పుడూ వెళ్ళని దేశానికి వెళ్లిపోవడం, 202 00:08:42,523 --> 00:08:44,482 అది కూడా ప్రసవానికి దగ్గరయ్యేటప్పడు. 203 00:08:44,483 --> 00:08:47,235 అది కూడా నా లవరుతో ఉండటానికి. నిజం చెప్పాలంటే, 204 00:08:47,236 --> 00:08:49,946 బిడ్డ పుట్టడం అతనికి ఇష్టమో లేదో కూడా తెలీట్లేదు. 205 00:08:49,947 --> 00:08:53,242 ఇవన్నీ తలుచుకుంటే నాకు ఎంత భయంగా ఉంటుంది, చెప్పు! 206 00:08:54,159 --> 00:08:56,619 చూడు, అతను చాలా గొప్పవాడు, పాపీ. 207 00:08:56,620 --> 00:08:58,704 మీరిద్దరి జోడీ బాగుంటుంది. 208 00:08:58,705 --> 00:09:00,206 - నా కళ్లారా చూశా నేను. - హా. 209 00:09:00,207 --> 00:09:02,375 మేము బాగా కలిసిపోతాం, 210 00:09:02,376 --> 00:09:05,629 కానీ సంబంధంలో ఉండటం చాలా తేలిక కదా, దానికి మూలం... 211 00:09:07,756 --> 00:09:08,841 ఏంటి? 212 00:09:09,424 --> 00:09:11,634 - శృంగారం అయినప్పుడు. - అది శృంగారం కాదు. 213 00:09:11,635 --> 00:09:13,761 - ఇది శృంగారమే. - అలా చేస్తే ఎలా పిల్లలు పుడతారు? 214 00:09:13,762 --> 00:09:16,264 ఇంకెలా చూపించాలో నాకు తెలీదు... 215 00:09:16,265 --> 00:09:18,099 - స్టార్మ్ ది ఏది? నీది ఏది? - ...ఎందుకంటే, ఆ రెండూ... 216 00:09:18,100 --> 00:09:22,520 నేనేం అంటున్నానంటే, బయటి నుండి అంతా బాగానే ఉంటుంది, కానీ... 217 00:09:22,521 --> 00:09:26,066 నేను అక్కడికి వెళ్ళాక, ఆ ఆనందం ఆవిరైపోతే? 218 00:09:27,776 --> 00:09:29,277 హా. 219 00:09:29,278 --> 00:09:31,029 అది జరగవచ్చు, 220 00:09:32,239 --> 00:09:33,531 కానీ నువ్వు ప్రయత్నమైతే చేయాలి, కదా? 221 00:09:33,532 --> 00:09:35,366 నా ఉద్దేశం, వేరే దారేమైనా ఉందా? 222 00:09:35,367 --> 00:09:41,789 ఇక్కడే ఉండి, ఏం చేసినా బాగవ్వలేని దాన్ని బాగు చేసే ప్రయత్నం చేసి వృథా, 223 00:09:41,790 --> 00:09:43,125 అది నీకు కూడా తెలుసుగా? 224 00:09:47,504 --> 00:09:50,007 అతనితో నీకొక అవకాశం ఉందని నాకనిపిస్తోంది... 225 00:09:51,633 --> 00:09:52,968 నేనెప్పుడూ అంటుంటా కదా, 226 00:09:53,594 --> 00:09:57,013 మనం మనస్ఫూర్తిగా ప్రేమించేవారితో 227 00:09:57,014 --> 00:09:59,307 అన్నీ సెట్ కావడానికి రవ్వంత అవకాశం ఉన్నా, 228 00:09:59,308 --> 00:10:01,727 దాన్ని మనం గట్టిగా ఒడిసిపట్టుకోవాలని. 229 00:10:05,355 --> 00:10:07,565 ఆ ముక్కని నువ్వు ఒక్కసారి కూడా చెప్పలేదు. 230 00:10:07,566 --> 00:10:08,691 ఎప్పుడూ అంటూనే ఉంటా. 231 00:10:08,692 --> 00:10:11,360 - ఎప్పుడూ అంటూనే... - "రవ్వంత" అని ఎప్పుడూ అంటూనే ఉంటావా? 232 00:10:11,361 --> 00:10:14,655 - అవును, నేను... నేనెప్పుడూ అంటూనే ఉంటా. - "రవ్వంత" అని నువ్వనడం నేనెప్పుడూ వినలేదు. 233 00:10:14,656 --> 00:10:16,033 ఒకసారి ఆ పదంతో ఏదైనా వాక్యం చెప్పు. 234 00:10:16,783 --> 00:10:18,327 ఇప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్పకు. 235 00:10:18,952 --> 00:10:22,955 సుమారుగా 20 నిమిషాల క్రితం నువ్వు గ్యాస్ వదిలి ఉండటానికి 236 00:10:22,956 --> 00:10:24,874 - రవ్వంత అవకాశం ఉంది... - రవ్వంత ఏంటి, బాగానే వదిలా. 237 00:10:24,875 --> 00:10:26,293 తెలుసు! తెలుసు! 238 00:10:34,760 --> 00:10:37,678 అదే ఎలీజియం, ఇప్పటిదాకా మేము డెవలప్ చేసిన అత్యంత అద్భుతమైన విస్తరణ ఇది. 239 00:10:37,679 --> 00:10:40,515 ఇంకా మిస్టర్ బ్రిటిల్స్బీ కూడా ఒక అద్భుతమైన బృందాన్ని ఏర్పాటు చేశాడు. 240 00:10:40,516 --> 00:10:41,432 అవును. 241 00:10:41,433 --> 00:10:45,228 మా బృందంలో మేధావి పాపి లీ ఉంది, ఇక నుండి ఆమె మా ఏకైక క్రియేటివ్ డైరెక్టర్ అన్నమాట. 242 00:10:45,229 --> 00:10:47,188 మానిటైజేషన్ కింగ్, బ్రాడ్ ఉన్నాడు. 243 00:10:47,189 --> 00:10:48,731 పేరు బ్రాడ్, డబ్బును పుట్టించడంలో గాడ్. 244 00:10:48,732 --> 00:10:49,732 నువ్వు మరీ పొగిడేస్తున్నావ్. 245 00:10:49,733 --> 00:10:50,942 పని దొంగ అయిన రేచల్ ఉంది. 246 00:10:50,943 --> 00:10:52,985 నేనేం దొంగను కాదు. మంచి వ్యక్తిని. 247 00:10:52,986 --> 00:10:53,903 వద్దమ్మా. 248 00:10:53,904 --> 00:10:57,490 ఇంకా తన జీవిత భాగస్వామి, కోడింగ్ జీనియస్ అయిన డానా అక్కడ ఉంది. 249 00:10:57,491 --> 00:10:58,742 డానానా మజాకా! 250 00:11:00,035 --> 00:11:02,036 సారీ, డేవిడ్ ఉత్సాహం నాకు కూడా అంటుకుంది. 251 00:11:02,037 --> 00:11:03,956 మీ అందరినీ పరిచయం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. 252 00:11:05,624 --> 00:11:07,583 వీళ్ళలో ఎవరికైనా ఫ్రెంచ్ వచ్చా? 253 00:11:07,584 --> 00:11:09,461 ఇంగ్లీషే సరిగ్గా రాదు. 254 00:11:12,631 --> 00:11:15,509 అతను గుంటనక్క. 255 00:11:16,260 --> 00:11:17,719 అతనొక వెధవ. 256 00:11:18,428 --> 00:11:20,013 తను చిన్న పాప. 257 00:11:20,764 --> 00:11:24,101 ఇక ఆమె ముఖం విరక్తిగా ఉంది. 258 00:11:25,269 --> 00:11:28,938 అదీగాక, నేను ఇందాక మెట్ల మీద రావాల్సి వచ్చింది, 259 00:11:28,939 --> 00:11:31,441 ఎందుకంటే, లిఫ్టులో ఎక్కిన మహిళ దగ్గర చీప్ లిక్కర్ కంపు కొడుతూ ఉండింది. 260 00:11:33,068 --> 00:11:35,903 వీళ్ళు పరమానందయ్య శిష్యుల్లా ఉన్నారు, 261 00:11:35,904 --> 00:11:37,655 కానీ ఇది వ్యాపారం. 262 00:11:37,656 --> 00:11:39,073 మోంట్రియల్ కి ఆందోళనగా ఉంది. 263 00:11:39,074 --> 00:11:40,617 మార్పు చేయాల్సిన అవసరం ఉంది. 264 00:11:42,619 --> 00:11:45,247 మనిద్దరం ఒకరికొకరం సాయం చేసుకోవచ్చు. ఎంతైనా, మనం మిత్రులం కదా. 265 00:11:45,998 --> 00:11:50,627 మిత్రుల ఉద్యోగాన్ని దొంగిలించాలని చూడరు కదా మిత్రులంటే. 266 00:11:52,963 --> 00:11:54,922 నటించకు, జోసెఫిన్. 267 00:11:54,923 --> 00:11:57,466 ఆ మీసం ఉన్న వాడు ఇప్పటికే నటించేస్తున్నాడు. 268 00:11:57,467 --> 00:11:59,845 - సారీ, ఏమన్నారు? - నీ మీసం బాగుందట. 269 00:12:00,429 --> 00:12:01,430 చాలా చాలా థ్యాంక్స్. 270 00:12:02,014 --> 00:12:04,057 వీళ్ళ జాతకం నా చేతిలో ఉంది. 271 00:12:05,517 --> 00:12:06,935 నీది కూడా. 272 00:12:19,114 --> 00:12:20,198 హాయ్. 273 00:12:20,199 --> 00:12:22,366 - హేయ్, కేరొల్. - లేదు. వెళ్లిపోండి. 274 00:12:22,367 --> 00:12:25,203 మీ ఇద్దరూ గొడవ పడుతూ ఇక్కడ సీన్ చేస్తే, భరించడం నా వల్ల కాదు. 275 00:12:25,204 --> 00:12:27,413 జరిగిపోయిన దాన్ని వదిలేయండి. 276 00:12:27,414 --> 00:12:28,706 కేరొల్, కాస్త ఆగు. 277 00:12:28,707 --> 00:12:30,666 మా ఇద్దరికీ ఇప్పుడు ఒకరిపై ఒకరికి కోపమేం లేదు. 278 00:12:30,667 --> 00:12:32,001 అవును. దాన్ని మర్చిపోయాం మేము. 279 00:12:32,002 --> 00:12:34,253 మా స్నేహమే ఎక్కువ విలువైనదని నిర్ణయించుకున్నాం. 280 00:12:34,254 --> 00:12:37,758 మేము సృష్టించిన సమస్యకు క్షమించమని అడగడానికే వచ్చాం. 281 00:12:38,675 --> 00:12:40,176 ఏదేమైనా, దయచేసి మమ్మల్ని క్షమించు, 282 00:12:40,177 --> 00:12:42,763 ఇక నుండి నీ జోలికి మేము రాము. 283 00:12:44,556 --> 00:12:45,557 బై. 284 00:12:46,475 --> 00:12:47,809 - ఎప్పటికీ. - హా. 285 00:12:51,355 --> 00:12:52,231 ఆగండి. 286 00:12:55,317 --> 00:13:01,156 మీ ఇద్దరిలో ఒకరినే ఎంచుకోవడం ఎందుకు! 287 00:13:05,077 --> 00:13:06,703 నేనేం అంటున్నానంటే, 288 00:13:07,829 --> 00:13:11,834 మీ ఇద్దరితో పని కానివ్వవచ్చు కదా. 289 00:13:19,550 --> 00:13:20,551 సరే. 290 00:13:21,844 --> 00:13:22,760 సరే. 291 00:13:22,761 --> 00:13:23,886 వద్దు. 292 00:13:23,887 --> 00:13:25,721 - ఆగండి. - అయ్యో, సారీ. సారీ. 293 00:13:25,722 --> 00:13:26,974 - నువ్వు... - నేను వేరేగా... 294 00:13:44,700 --> 00:13:45,701 వావ్. 295 00:13:49,788 --> 00:13:51,456 నాకు ఆ ఆలోచన రాలేదని అబద్ధం చెప్పలేను. 296 00:13:52,124 --> 00:13:52,958 హా. 297 00:13:54,334 --> 00:13:55,502 నేను కూడా. 298 00:14:12,352 --> 00:14:13,604 కలే అన్నమాట. 299 00:14:19,067 --> 00:14:20,527 నాకు థెరపీ అవసరం. 300 00:14:25,407 --> 00:14:27,367 నేను నిర్ణయం తీసేసుకున్నా. 301 00:14:31,455 --> 00:14:33,247 ఇక నేను బయలుదేరాలి. 302 00:14:33,248 --> 00:14:34,665 నేస్తమా. 303 00:14:34,666 --> 00:14:37,877 - దరిద్రుడా! - ఏడుపును ఆపుకో, జో. 304 00:14:37,878 --> 00:14:42,257 నీ పరిస్థితి ఇప్పటికే దారుణంగా ఉంది. 305 00:14:45,052 --> 00:14:46,303 అందరికీ బై. 306 00:14:47,304 --> 00:14:48,679 - హా. బై. - మంచిది. 307 00:14:48,680 --> 00:14:50,390 కొత్త శకం ఆరంభం కానుంది. 308 00:14:55,646 --> 00:14:57,146 కొత్త శకమా? అది మంచి విషయం కాదా? తేడాగా అనిపిస్తోంది. 309 00:14:57,147 --> 00:14:59,357 అది వింతగా అనిపించింది. ఆయన విస్తరణని ఖతం చేసేస్తున్నాడా? 310 00:14:59,358 --> 00:15:00,691 లేదు, ఆయనకి అది బాగా నచ్చింది. 311 00:15:00,692 --> 00:15:01,692 ఆటను ఖతం చేసేస్తున్నాడా? 312 00:15:01,693 --> 00:15:03,694 లేదు, అది ఎక్కువ కాలం కొనసాగితే మంచిదనుకుంటున్నాడు. 313 00:15:03,695 --> 00:15:05,196 అయితే, ఆయనకి ఓకేనా? 314 00:15:05,197 --> 00:15:06,447 కాదు. 315 00:15:06,448 --> 00:15:07,907 మేనేజ్మెంట్ పై మోంట్రియల్ సంతృప్తిగా లేదు. 316 00:15:07,908 --> 00:15:10,827 అబ్బా. నాకు తెలుసు. ఛ. 317 00:15:14,206 --> 00:15:15,457 నేను కొన్ని చెత్త నిర్ణయాలు తీసుకున్నా. 318 00:15:15,999 --> 00:15:19,710 నిజాలు మాట్లాడుకుందాం. నేను ఈ పదవికి అర్హుడిని కాదు. 319 00:15:19,711 --> 00:15:20,628 వాళ్ళు నిన్నేం పీకేయట్లేదు. 320 00:15:20,629 --> 00:15:22,548 నీకు సహాయంగా ఉండాలని ఒకరికి నియమించారు. 321 00:15:23,632 --> 00:15:24,925 నేను పిస్తానిరోయ్. 322 00:15:25,551 --> 00:15:26,425 సరే. మంచిది. 323 00:15:26,426 --> 00:15:27,677 నాకు సాయంగా ఒకరిని పెడుతున్నారన్నమాట. 324 00:15:27,678 --> 00:15:28,886 వాళ్ళు ఫ్రెంచ్ కెనెడియనా? 325 00:15:28,887 --> 00:15:30,513 నేను ఏమైనా 326 00:15:30,514 --> 00:15:31,848 డువొలింగో డౌన్ లోడ్ చేయాలా, ఫ్రెంచ్ నేర్చుకోవాలా... 327 00:15:31,849 --> 00:15:32,933 అది నేనే. 328 00:15:34,643 --> 00:15:35,644 నన్ను డిమోట్ చేశారు. 329 00:15:36,770 --> 00:15:37,770 అయితే, నువ్వు నా అసిస్టెంటువా? 330 00:15:37,771 --> 00:15:38,856 సరే. 331 00:15:39,648 --> 00:15:41,524 నిజం చెప్పాలంటే, అది నాకు ఇష్టం లేదు. 332 00:15:41,525 --> 00:15:42,609 కానీ సర్దుకుంటాలే. 333 00:15:43,485 --> 00:15:45,027 నాకు బోధించడానికి వచ్చిన అవకాశంగా భావిస్తా, 334 00:15:45,028 --> 00:15:46,237 ఎందుకంటే నువ్వు చాలా నేర్చుకోవాలి. 335 00:15:46,238 --> 00:15:48,615 నీకు అసిస్టెంట్ గా కాదు, డేవిడ్. "ప్లేపెన్"కి హెడ్ గా. 336 00:15:50,325 --> 00:15:52,159 నాకర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా అర్థమవుతోందా? 337 00:15:52,160 --> 00:15:53,245 అంటే... 338 00:15:54,663 --> 00:15:55,497 ఒక్క నిమిషం. 339 00:15:55,998 --> 00:15:57,541 ఇప్పుడు నువ్వు "ప్లేపెన్"కి హెడ్ వా? 340 00:15:58,667 --> 00:16:01,335 జో, అది చాలా పెద్ద ప్రమోషన్. 341 00:16:01,336 --> 00:16:03,880 అవును! ఎందుకు ఏడుస్తున్నావు? 342 00:16:03,881 --> 00:16:06,132 నా జీవిత పరమార్థం అసిస్టెంట్ గా ఉండటం. 343 00:16:06,133 --> 00:16:07,216 శక్తివంతమైన వారికి 344 00:16:07,217 --> 00:16:09,761 సహాయసహకారాలు అందిస్తూ, వారికి అంటుకుపోయి ఉండటం. 345 00:16:11,638 --> 00:16:13,014 ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పదవి ఇచ్చేశారు, 346 00:16:13,015 --> 00:16:15,558 ఇక జాక్, జాన్-లూక్ లకు అసిస్టెంటుగా ఉండే భాగ్యం నాకు దక్కదు. 347 00:16:15,559 --> 00:16:17,018 నాకింకా అయోమయంగా ఉంది. 348 00:16:17,019 --> 00:16:17,935 మీరిప్పుడు సమం అయిపోయారు. 349 00:16:17,936 --> 00:16:20,521 - సమం అయిపోయామా? - పదవి ప్రకారం, అంతే. 350 00:16:20,522 --> 00:16:22,481 కానీ "ప్లేపెన్"కి భీభత్సమైన పేరు ఉంది కాబట్టి, 351 00:16:22,482 --> 00:16:25,401 లాజికల్ గా, నీకన్నా నాకే పవర్ ఎక్కువ. 352 00:16:25,402 --> 00:16:26,736 అంటే, తనే నీకు బాస్. 353 00:16:26,737 --> 00:16:28,572 పుండు మీద కారం చల్లడం ఆపు! 354 00:16:32,284 --> 00:16:33,117 - నాకు... - అర్థమైందా నీకు? 355 00:16:33,118 --> 00:16:34,161 లేదు. 356 00:16:43,295 --> 00:16:45,047 పంది 357 00:16:48,926 --> 00:16:50,760 ఆలస్యమైంది బాగా. 358 00:16:50,761 --> 00:16:54,138 మధ్యలో తినడానికి ఆగావా, బండోడా? 359 00:16:54,139 --> 00:16:55,390 నేను నీతో రాలేను. 360 00:16:56,350 --> 00:16:57,683 అయ్యయ్యో. 361 00:16:57,684 --> 00:17:00,353 ఇప్పుడు రాలేకపోతే, రియోలో దీన్ని కవర్ చేయాలి. 362 00:17:00,354 --> 00:17:02,188 నగ్నంగా అది కూడా. 363 00:17:02,189 --> 00:17:04,774 నేను రావట్లేదు అసలు. 364 00:17:04,775 --> 00:17:08,403 మనస్సు మార్చుకున్నా. 365 00:17:09,780 --> 00:17:10,988 నీకు మనస్సు కూడా ఉందా? 366 00:17:10,989 --> 00:17:14,116 ఒక మంచి అవకాశం వచ్చి ఇచ్చింది. 367 00:17:14,117 --> 00:17:16,868 "దొరికినంత దోచుకోవడం" కన్నా చాలా మంచిది. 368 00:17:16,869 --> 00:17:19,789 ఇది మరింత నిక్కచ్చి అయిన పని, మరింత... 369 00:17:19,790 --> 00:17:21,083 క్రియేటివ్ వల్లనా? 370 00:17:22,542 --> 00:17:24,335 వయస్సు నిన్ను క్రూరురాలిని చేసేసింది. 371 00:17:24,336 --> 00:17:26,630 నన్ను అలా అన్నా గుర్తుంచుకో. 372 00:17:27,714 --> 00:17:29,174 నీకు కూడా ఒకటి పంపా. 373 00:17:56,493 --> 00:17:57,744 డేటాను డిస్ ప్లే చేయండి, 374 00:17:58,412 --> 00:18:00,372 - ఏ డేటాను? - ఏదోక డేటా, జేసన్! 375 00:18:06,211 --> 00:18:07,212 ఇప్పుడు బాగుంది. 376 00:18:10,007 --> 00:18:12,008 రెండో టెర్మినల్ 377 00:18:12,009 --> 00:18:14,051 ఎయిర్ పోర్ట్ షటిల్ 378 00:18:14,052 --> 00:18:15,596 ఇక్కడికి చివరిగా ఎప్పుడు వచ్చామో గుర్తుందా? 379 00:18:17,139 --> 00:18:19,516 నువ్వు ఎంక్యూలో చేరడానికి వచ్చినప్పుడు నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చా. 380 00:18:20,142 --> 00:18:21,434 అవును. 381 00:18:21,435 --> 00:18:23,103 హా. అది 15 ఏళ్ల క్రితం. 382 00:18:23,604 --> 00:18:26,190 అప్పటి నుండి ఇప్పటికి 15 సార్లు నీ మీసాల, గెడ్డాల స్టయిల్ ని మార్చావు. 383 00:18:28,275 --> 00:18:29,651 నువ్వు చెప్పిన రెండో సరదా విషయం ఇది. 384 00:18:30,485 --> 00:18:31,777 అంతా ముగిశాక ఎందుకు సరదాగా ఉంటున్నావు? 385 00:18:31,778 --> 00:18:34,448 నేనేం సరదాగా లేను. నువ్వు నన్ను బాగా మిస్ అవుతున్నావు, అంతే. 386 00:18:40,495 --> 00:18:43,624 సరే మరి... నేను బయలుదేరుతా. 387 00:18:44,208 --> 00:18:45,209 సరే. 388 00:18:47,878 --> 00:18:49,087 నిన్ను హత్తుకోవచ్చా? 389 00:19:18,200 --> 00:19:19,409 బై, ఐయాన్. 390 00:19:24,373 --> 00:19:25,374 బై, పాప్. 391 00:20:07,749 --> 00:20:09,042 అబ్బా. 392 00:20:09,585 --> 00:20:11,587 - ఏం చేస్తున్నావు ఇక్కడ? - దేవుడా! 393 00:20:13,046 --> 00:20:14,463 నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? 394 00:20:14,464 --> 00:20:15,716 ముందు నేను అడిగినదానికి చెప్పు. 395 00:20:16,800 --> 00:20:19,844 వెళ్లిపోవడానికి సామానంతా సర్దుకుంటున్నా. 396 00:20:19,845 --> 00:20:20,929 అబద్ధం. 397 00:20:21,930 --> 00:20:23,056 నువ్వు సర్దుకోవు. 398 00:20:24,099 --> 00:20:25,558 నువ్వు పని చేయాలని ప్రయత్నిస్తున్నావు, కదా? 399 00:20:25,559 --> 00:20:27,936 - అదేం లేదు. నేనేం పని చెయ్యట్లేదు. - నిజంగా? 400 00:20:28,729 --> 00:20:30,771 నాకు వెర్షన్ కంట్రోల్ నుండి ఇందాక ఒక అలర్ట్ వచ్చింది, 401 00:20:30,772 --> 00:20:33,065 ఎవరో నా కంప్యూటర్లలోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారని, 402 00:20:33,066 --> 00:20:34,734 కాకపోతే వాళ్లకి నా పాస్ వర్డ్ తెలియదని. 403 00:20:34,735 --> 00:20:36,320 అప్పుడే అర్థమైంది, ఆ పని చేస్తోంది నువ్వేనని. 404 00:20:37,279 --> 00:20:38,529 వెర్షన్ కంట్రోల్ ని చంపి పారేయాలి. 405 00:20:38,530 --> 00:20:40,531 సరే, పని చేస్తున్నా. అదేమైనా పెద్ద విషయమా! 406 00:20:40,532 --> 00:20:43,035 పెద్ద విషయమే. 407 00:20:44,411 --> 00:20:47,289 ప్రపంచంలోని ఎనిమిదవ వింత అది. 408 00:20:48,290 --> 00:20:49,290 ఇంకో ప్రశ్న. 409 00:20:49,291 --> 00:20:53,044 లాగిన్ అయ్యాక, ఏం చేద్దామని నీ ప్లాన్? 410 00:20:53,045 --> 00:20:56,589 "పని" ఎలా చేద్దామని నే ప్లాన్? 411 00:20:56,590 --> 00:20:58,591 ఏదోకటి టైప్ చేసేవాడిని. 412 00:20:58,592 --> 00:20:59,842 - ఏదోకటా? - అవును. 413 00:20:59,843 --> 00:21:01,969 ఏదోకటి టైప్ చేసి, కనుగొనేవాడిని. 414 00:21:01,970 --> 00:21:03,763 నువ్వు ఎందుకు విమానం ఎక్కలేదు? 415 00:21:03,764 --> 00:21:06,807 నేను విమానం ఎక్కా. విమానం ఎక్కాను, బాబూ. 416 00:21:06,808 --> 00:21:11,354 విమానం గాల్లోకి ఎగరగానే, వెర్షన్ కంట్రోల్ నుండి అలర్ట్ వచ్చేసింది. 417 00:21:11,355 --> 00:21:15,483 కాబట్టి, విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి దింపుతారని నాకు ప్రసవం అవుతున్నట్టు నటించా. 418 00:21:15,484 --> 00:21:17,443 దిగాక, వాళ్ళు ఆంబులెన్స్ ని తీసుకొచ్చారు, 419 00:21:17,444 --> 00:21:19,612 అప్పుడు నేను, "ఇదేంటి! ఆగిపోయిందే! 420 00:21:19,613 --> 00:21:21,447 బిడ్డ పైకి వెళ్ళిపోయింది," అని అన్నా. 421 00:21:21,448 --> 00:21:24,742 వాళ్ళని పక్కదారి పట్టించాలని కొన్ని పాత్రలని పడేశా, ఇక అదే సందు అని పారిపోయి వచ్చా. 422 00:21:24,743 --> 00:21:27,203 నన్ను ఏదోక ప్రమాదకర వ్యక్తుల లిస్టులోకి చేర్చేసి ఉంటారు. 423 00:21:27,204 --> 00:21:29,539 నీ బిడ్డ మళ్ళీ పైకి వెళ్లిపోయిందని చెప్పావా? 424 00:21:29,540 --> 00:21:31,582 - హా. - ఉన్న ప్రతీ లిస్టులోకి నిన్ను చేర్చేసి ఉంటారు. 425 00:21:31,583 --> 00:21:32,917 టాపిక్ మార్చకు. 426 00:21:32,918 --> 00:21:35,002 ఇది నీకు నరకమని చెప్పావు. 427 00:21:35,003 --> 00:21:36,255 నరకమే! 428 00:21:39,758 --> 00:21:40,884 నరకమే. 429 00:21:42,594 --> 00:21:43,762 మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి? 430 00:21:45,264 --> 00:21:46,806 - కారణం ఏదైతే ఏంటి? - నాకు అది ముఖ్యం. 431 00:21:46,807 --> 00:21:47,891 ఎందుకు వచ్చావు? 432 00:21:54,815 --> 00:21:59,236 నీ జ్ఞాపకంగా నాకు ఉండేది ఈ విస్తరణ ఒక్కటే. 433 00:22:02,489 --> 00:22:04,992 నేను శాశ్వతంగా వీడ్కోలు చెప్పలేకపోయా. 434 00:22:07,870 --> 00:22:09,705 ఇది కేవలం ఒక వీడియో గేమ్ మాత్రమే. 435 00:22:13,750 --> 00:22:15,252 హా, కానీ... 436 00:22:18,922 --> 00:22:19,923 నాకు అది అంతే కాదు. 437 00:22:23,719 --> 00:22:26,679 నువ్వు ఇక్కడికి వెళ్తున్నావని నాకెందుకు చెప్పలేదు? 438 00:22:26,680 --> 00:22:29,223 నీకు కావాల్సింది ఇచ్చే ప్రయత్నమే నేను చేస్తున్నా. 439 00:22:29,224 --> 00:22:31,602 అక్కడ నువ్వు నాకు ఏం చెప్పావో తెలుసా, 440 00:22:32,561 --> 00:22:36,063 మనిద్దరి మధ్య ఎంత దూరం ఉంటే, అంత మంచిదని అన్నావు. 441 00:22:36,064 --> 00:22:38,609 నేను ఆ పనే చేస్తున్నా. 442 00:22:41,278 --> 00:22:44,865 నువ్వు నాకు చెప్పి ఉండుంటే, నేను విమానం ఎక్కనని నీకు తెలుసు. 443 00:22:46,575 --> 00:22:48,493 అందుకని నీలోనే దాచుకున్నావు. 444 00:22:59,213 --> 00:23:01,423 ఎట్టకేలకు నువ్వొక సరైన పని చేశావు. 445 00:23:05,260 --> 00:23:07,304 దానికి క్రెడిట్ కూడా తీసుకోవాలనుకోలేదు నువ్వు. 446 00:23:11,725 --> 00:23:15,145 పాపీ, నువ్వు ఎందుకు తిరిగి వచ్చేశావు? 447 00:23:19,274 --> 00:23:21,235 నువ్వు ఎప్పుడూ అంటుంటావు కదా, 448 00:23:22,945 --> 00:23:24,821 మనం మనస్ఫూర్తిగా ప్రేమించేవారితో 449 00:23:25,864 --> 00:23:28,742 అన్నీ సెట్ కావడానికి రవ్వంత అవకాశం ఉన్నా... 450 00:23:31,495 --> 00:23:33,330 దాన్ని మనం గట్టిగా ఒడిసిపట్టుకోవాలని. 451 00:23:41,922 --> 00:23:43,382 నేనెప్పుడూ చెప్తూ ఉంటా దాన్ని. 452 00:23:45,759 --> 00:23:46,926 అంత గట్టిగా హత్తుకోకు. 453 00:23:46,927 --> 00:23:48,846 - నాకు సుసు వచ్చేస్తుంది. - సారీ. 454 00:25:26,610 --> 00:25:28,612 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్