1 00:00:23,315 --> 00:00:26,568 వాళ్ళకి నేరుగా కాల్ చేసేస్తా. ఇది పిచ్చి పని. ఉదయం 10 గంటలకి సమావేశం. 2 00:00:26,652 --> 00:00:28,779 సమయానికి హాజరవ్వచ్చు కదా. ఎక్కడికీ వెళ్ళేది కూడా లేదు. 3 00:00:30,531 --> 00:00:32,241 దయచేసి చొక్కా వేసుకొని ఉండు. 4 00:00:32,323 --> 00:00:33,659 ఓహ్, హేయ్, డేవ్. 5 00:00:33,742 --> 00:00:35,911 నేను ఇది నమ్మలేకపోతున్నాను. హాట్ టబ్ లో ఏం చేస్తున్నావు? 6 00:00:36,620 --> 00:00:38,330 మన్నించాలి, నాకు నీ మాటలు వినబడటం లేదు. నేను హాట్ టబ్ లో ఉన్నాను. 7 00:00:38,413 --> 00:00:40,707 అవును, నాకది తెలుసు... ఆ జెట్లని ఆపేయి. 8 00:00:40,791 --> 00:00:42,167 లేకపోతే నా మాటలు నీకు వినబడవు. 9 00:00:42,251 --> 00:00:43,669 జెట్లని ఆపేస్తాను, ఆగు. 10 00:00:43,752 --> 00:00:45,254 లేకపోతే నీ మాటలు నాకు వినబడవు. 11 00:00:45,337 --> 00:00:47,130 - ఆపేశాను. - మంచిది, ధన్యవాదాలు. 12 00:00:47,214 --> 00:00:48,507 ఒక్క నిమిషం. పాపీ ఎక్కడ? 13 00:00:48,590 --> 00:00:50,217 తను ఇంకా జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు తనకి నేను కాల్ చెస్తాను. 14 00:00:50,300 --> 00:00:51,760 లేదు. తన కోసం నేను వేచి ఉండలేను. తనే నా కోసం వేచి ఉండాలి. 15 00:00:51,844 --> 00:00:53,971 - తనకి కాల్ చేశాక, నాకు మళ్ళీ కాల్ చేయి. - లేదు, అబ్బా. 16 00:00:54,054 --> 00:00:55,556 ఆధిపత్య పోరును పక్కన పెట్టు, ఐయాన్. అదేమీ... 17 00:00:55,639 --> 00:00:58,517 దేవుడా. ఇది గొర్రెలని కాపలా కాయడంలా ఉంది. నిజంగానే. 18 00:00:58,600 --> 00:01:00,978 మానవ రూపాల్లో ఉన్న గొర్రెలని కాపలా కాయడంలా ఉంది. 19 00:01:03,397 --> 00:01:05,274 దయచేసి స్నానం చేసి ఉండు. దయచేసి స్నానం చేసి ఉండు. దయచేసి... 20 00:01:05,357 --> 00:01:07,568 - హలో. - బాబోయ్. నేను ఇది నమ్మలేకున్నాను. 21 00:01:07,651 --> 00:01:09,069 నువ్వు ఛండాలంగా ఉన్నావు. 22 00:01:09,152 --> 00:01:11,238 లేదు, నేను చాలా బాగున్నాను. 23 00:01:11,321 --> 00:01:14,032 నేనెన్నడూ చేయనంత వేగంగా ప్రోగ్రామింగ్ చేస్తున్నాను ఇప్పుడు. 24 00:01:14,116 --> 00:01:17,703 గత 45 రోజుల నుండి, టాయిలెట్ కి, నిద్రకి తప్పితే, నేను కంప్యూటర్ ని వదిలిందే లేదు. 25 00:01:17,786 --> 00:01:20,289 - ఒకసారి స్నానం చేయడానికి వెళ్ళవచ్చేమో. - ఒక్క నిమిషం. ఐయాన్ ఎక్కడ? 26 00:01:20,372 --> 00:01:22,541 లేదు. దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఈ ఆధిపత్య పోరును పక్కన పెట్టేద్దాం. 27 00:01:22,624 --> 00:01:23,917 అతను లేనప్పుడు, నేనెందుకు? 28 00:01:24,001 --> 00:01:25,043 నేను అతనికి కాల్ చేస్తాను, సరేనా? 29 00:01:25,127 --> 00:01:27,004 సరే, అయితే నేను బ్రా వేసుకొని వస్తాను, 30 00:01:27,087 --> 00:01:29,214 నీకు ఈ సమావేశాలు బాగా ఫ్యాన్సీగా ఉండాలి కదా. 31 00:01:29,298 --> 00:01:31,425 బిజినెస్ సమావేశాలకి లోదుస్తులు వేసుకోవడమనేది ఫ్యాన్సీ విషయం కాదు. 32 00:01:31,508 --> 00:01:35,304 సరేలే, వెళ్లి బ్రా వేసుకొని రా. బ్రా వేసుకొని రా. నాకు పిచ్చెక్కిస్తున్నారు. 33 00:01:35,387 --> 00:01:39,391 మనిషిలా ఉండండి. ఒక సాధారణ మనిషిలా ఉండండి, చాలు. 34 00:01:39,474 --> 00:01:40,392 ఓయ్. 35 00:01:40,475 --> 00:01:42,477 నీ చొక్కా ఎక్కడ? 36 00:01:42,561 --> 00:01:44,438 హాట్ టబ్ లో ఉన్నప్పుడు చోక్కా వేసుకోవడం సరైన విషయంలా అనిపించలేదు, డేవిడ్. 37 00:01:44,521 --> 00:01:46,398 మహమ్మారి సమయంలో నేను ఇలా అడగవలసి వస్తుందని అనుకోలేదు, 38 00:01:46,481 --> 00:01:49,985 నువ్వు కాస్త... హాట్ టబ్ నుండి వెళ్లి చొక్కా వేసుకొని వస్తావా? 39 00:01:50,068 --> 00:01:50,944 - లేదు. - లేదా? 40 00:01:51,028 --> 00:01:54,156 హేయ్! ఐయాన్ చొక్కా వేసుకోకపోతే, నేనెందుకు బ్రా వేసుకోవాలి? 41 00:01:54,239 --> 00:01:55,657 - నేను దీన్ని తీసేస్తున్నాను. - ఏంటి? 42 00:01:55,741 --> 00:01:57,159 - ఇది చాలా అన్యాయం. - బ్రా ని తీయకు. 43 00:01:57,242 --> 00:01:59,036 - ఇది సముచితమైనదే కాదు. - సరే. నేను హాట్ టబ్ నుండి వెళ్లిపోతున్నా. 44 00:01:59,119 --> 00:02:01,288 - నీకేం కావాలంటే అది నువ్వు చేసుకోవచ్చు. - సరే, డేవిడ్, అందరి రోజులని నాశనం చేయి. 45 00:02:01,371 --> 00:02:03,749 నేను మాత్రం ఇది చేయకూడదు. ఓ విషయం చెప్పనా... 46 00:02:03,832 --> 00:02:06,627 మిత్రులారా. దేవుడా! అసలేం జరుగుతోంది? 47 00:02:20,807 --> 00:02:22,935 సరే, ఈ సీ.డబ్ల్యూ. ఏమయ్యాడో ఏమో. 48 00:02:23,018 --> 00:02:25,062 అతనికి సైన్ ఇన్ అవ్వడానికి తంటాలు పడుతున్నాడని నాకు తెలుసు. 49 00:02:25,145 --> 00:02:26,980 అంటే, అతనికి సైన్ ఇన్ సమాచారమంతా మేము ఇచ్చాము... 50 00:02:27,064 --> 00:02:28,565 హేయ్. డేవిడ్. మనం దీన్ని కాస్త వేగంగా ముగించేద్దామా? 51 00:02:28,649 --> 00:02:31,026 నాకు చాలా పనుంది, నెత్తుటి మహాసముద్రాన్ని ఆట నుంచి తీసేయాలి. 52 00:02:31,109 --> 00:02:32,319 అవును. అవును. 53 00:02:32,402 --> 00:02:34,947 ఒక వ్యాధిని ఆటలోకి ప్రవేశపెట్టాం, అదికూడా ప్రపంచాన్ని ఒక మహమ్మారి 54 00:02:35,030 --> 00:02:36,031 చుట్టుముట్టక ముందు. అది మంచి విషయం కాదు. 55 00:02:36,114 --> 00:02:39,618 పాపీ, ఈ సమయాన్ని నువ్వు నాలాగా, సత్తువ పెంచుకోడానికి, ఆరొగ్యంగా ఉండటానికి వాడాలి. 56 00:02:39,701 --> 00:02:42,579 మూడు నెలల నుండి నేను నా ఇంటి బయటకు అడుగుపెట్టనేలేదు, 57 00:02:42,663 --> 00:02:44,373 ఎందుకంటే నేను రోగం బారిన పడతానని నాకు చాలా భయంగా ఉంది. 58 00:02:44,456 --> 00:02:47,918 - అతను ప్రపంచానికి చాలా ముఖ్యం. - ఓహ్, జో, నువ్వలా అనవలసిన పని లేదు. 59 00:02:48,001 --> 00:02:49,294 కానీ దీన్ని నోట్స్ లో రాసుకో. 60 00:02:49,378 --> 00:02:51,964 వద్దు, దాన్ని నోట్స్ లో రాయకు, జో. మనం చర్చించబోయేదానికీ, దానికీ సంబంధం లేదు... 61 00:02:52,047 --> 00:02:53,048 ఓహ్, నాకో ఆలోచన వచ్చింది. 62 00:02:53,131 --> 00:02:57,302 నెత్తుటి మహాసముద్రాన్ని ఆట నుండి తీసేసే బదులు, దానికి నేనో నివారణ కనుక్కుంటే? 63 00:02:57,386 --> 00:02:59,263 ఏంటి? దానికి నీకు చాలా వారాలు పడుతుంది. 64 00:02:59,346 --> 00:03:02,266 నువ్వు అసలు... నీకు నువ్వు పని కల్పించుకుంటున్నావని అనిపిస్తుంది. 65 00:03:02,349 --> 00:03:03,851 నీకు జీతం ఊరకే ఇస్తుండారని అనిపిస్తూ ఉండాది అబ్బిగా. 66 00:03:03,934 --> 00:03:05,811 "జీతం ఊరకే ఇస్తుండారా"? 67 00:03:05,894 --> 00:03:09,189 డేవిడ్. పాపీ నెల్లూరు యాసలో నన్ను తిడుతోంది. సమావేశం అయిపోవస్తోందా? 68 00:03:09,273 --> 00:03:10,315 అసలు సమావేశం ఇంకా మొదలు కాలేదు. 69 00:03:10,399 --> 00:03:12,317 ఓ విషయం చెప్పనా? సీ.డబ్ల్యూ. ని మర్చిపోయి మనం మొదలుపెట్టేద్దాం. 70 00:03:12,401 --> 00:03:15,362 - బ్రాడ్, నువ్వు ఇక్కడ దృష్టి పెడతావా? - ఓహ్, మన్నించు, డేవిడ్. 71 00:03:15,445 --> 00:03:18,282 - నేను "స్టీట్ పైటర్" ఆడుతున్నాను. - అలాగే. 72 00:03:18,365 --> 00:03:20,075 - తెలిపినందుకు ధన్యవాదాలు. - ఇది చాలా బాగుంది. 73 00:03:20,158 --> 00:03:23,537 సరే, క్వారంటైన్ వల్ల అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారన్నది తెలిసిందే, 74 00:03:23,620 --> 00:03:27,833 కానీ మన రంగం విరాజిల్లుతోంది, కాబట్టి మనం కూడా ఏదోక మంచి పని చేయాలనుకుంటున్నా. 75 00:03:27,916 --> 00:03:31,753 కాబట్టి, నేను ఒక లక్ష డాలర్ల విరాళాన్ని ప్రతిపాదిస్తున్నాను. 76 00:03:31,837 --> 00:03:33,297 ఒక్క నిమిషం. ఏమన్నావు? 77 00:03:33,380 --> 00:03:36,091 బ్రాడ్, ఒక సంస్థగా మనకు ఒక బాధ్యత ఉంది... 78 00:03:36,175 --> 00:03:37,718 డబ్బు అనేది నేను చూసుకొనే విషయం, దానిలో తుది నిర్ణయం నాదే. 79 00:03:37,801 --> 00:03:40,012 ఏ లాభం లేకుండా నేను ఊరికే అలా డబ్బులను ఇవ్వలేను. 80 00:03:40,095 --> 00:03:41,847 - అది పిచ్చిపని. - అది దాతృత్వ పని. 81 00:03:41,930 --> 00:03:43,765 దాతృత్వం అంటే ఏమిటో ఇప్పుడే నువ్వు వివరించావు. 82 00:03:43,849 --> 00:03:45,517 - దానికి నేను సమ్మతించను. - సరే, ఓ విషయం చెప్తాను. 83 00:03:45,601 --> 00:03:46,602 ఆ విషయంలో మనం ఆటలో పోటీ పడదాం. 84 00:03:47,561 --> 00:03:50,314 నువ్వు ఆడుతున్నావు కదా, ఆ ఆటలోనే. నేను గెలిస్తే, నువ్వు డబ్బును విడుదల చేయాలి. 85 00:03:50,397 --> 00:03:52,191 సరే. 86 00:03:53,483 --> 00:03:57,154 నేను గెలిస్తే, నీ కనుబొమలలో ఒకదాన్ని షేవ్ చేసుకోవాలి. 87 00:03:58,197 --> 00:04:00,866 - ఏంటి? - అంతా చెత్త. గుడ్ బై. 88 00:04:00,949 --> 00:04:03,619 నాకంటే ముందుగా తను మీటింగ్ నుంచి ఎలా వెళ్తుంది. లేదు, గుడ్ బై. 89 00:04:03,702 --> 00:04:06,079 ఇది చాలా అద్భుతంగా ఉండబోతోంది. గుడ్ బై. 90 00:04:06,163 --> 00:04:07,539 - గుడ్ బై. - గుడ్ బై. 91 00:04:07,623 --> 00:04:10,209 అబ్బా, మీటింగ్ వాయిదా వేయబడింది. 92 00:04:11,543 --> 00:04:15,881 హలో. ఏం నొక్కానో నాకే తెలియలేదు, కానీ నేను వచ్చేశాను. 93 00:04:16,423 --> 00:04:17,798 మీటింగ్ మొదలయిందా? 94 00:04:23,514 --> 00:04:27,059 {\an8}ఈ ఆలస్యం బాధాకరం. దాడి సమయాన్ని నువ్వు అంచనా వేయలేకపోయావు. 95 00:04:27,559 --> 00:04:30,229 మొత్తం అందరూ ఒకే సర్వర్ మీద ఆడితే, ఇలాగే జరుగుతుంది. 96 00:04:30,312 --> 00:04:31,522 {\an8}-సరే. - హేయ్, నీకో ప్రశ్న. 97 00:04:31,605 --> 00:04:32,606 {\an8}సమాధానమిస్తా. 98 00:04:32,689 --> 00:04:34,816 {\an8}-నీకో చిప్ కావాలా? - ఓ, కావాలి. 99 00:04:39,821 --> 00:04:41,740 చూశావా? ఏమీ మారలేదు, బేబీ. 100 00:04:42,616 --> 00:04:44,368 {\an8}-హేయ్, రేచ్. - చెప్పు. 101 00:04:44,451 --> 00:04:46,411 రోజూ ఆ ముసుగు వేసుకుంటావెందుకు? 102 00:04:47,704 --> 00:04:49,498 అదా, మా అపార్ట్ మెంట్లో చలి ఎక్కువ. 103 00:04:50,290 --> 00:04:51,583 దాని తీసేయవచ్చు కదా? 104 00:04:53,126 --> 00:04:54,837 సరే, దాన్ని బట్టి నన్ను అంచనా వేయకు. 105 00:04:56,713 --> 00:04:58,257 అబ్బా. 106 00:04:58,340 --> 00:05:01,760 రంగు వేసుకోలేదని తెలుసు, కత్తిరించుకోడానికి ప్రయత్నించా... 107 00:05:01,844 --> 00:05:03,345 {\an8}అది అద్భుతమైన విషయం. 108 00:05:03,428 --> 00:05:07,182 {\an8}నువ్వు ఎక్స్-మెన్ లో స్టార్మ్ లాగా, హాలె బెర్రీలాగ ఉన్నావు. 109 00:05:07,266 --> 00:05:08,809 {\an8}-ఆగు, నిజంగా? - అవును. 110 00:05:08,892 --> 00:05:10,561 హాయ్! 111 00:05:10,644 --> 00:05:13,063 ఓ, రేచ్ తల్లి వచ్చిందా? 112 00:05:13,146 --> 00:05:15,774 హేయ్, రేచెల్ తల్లిగారూ, కాస్త రేచెల్ ని పంపిస్తారా? ఇది ఆఫీస్ టైమ్. 113 00:05:15,858 --> 00:05:17,693 {\an8}-లూ, ఇక్కడేం చేస్తున్నావు? - నీకు ప్రమోషన్ వచ్చిందని విన్నా. 114 00:05:17,776 --> 00:05:22,489 వచ్చింది. నీలాంటి చెత్త పిల్లల్ని ఆడించే విభాగానికి ఇంఛార్జిగా నియమించారు. 115 00:05:22,573 --> 00:05:25,409 అక్కడ నిబంధనలేంటంటే, నేను తింటున్నా మ్యూట్ చేయకూడదు. 116 00:05:25,492 --> 00:05:26,869 నాకు గుసగుసలు వినబడకూడదు. 117 00:05:26,952 --> 00:05:29,705 చాటు మాటు కబుర్లు వినకూడదు. ఎవరితోనూ పరుషంగా మాట్లాడకూడదు. 118 00:05:29,788 --> 00:05:32,291 అమ్మాయిలూ, గుర్తుంచుకోండి. 119 00:05:32,374 --> 00:05:33,750 ఇందులో మనమంతా కలిసే ఉన్నాం. 120 00:05:33,834 --> 00:05:35,377 - అద్భుతం. - బాగుంది. 121 00:05:39,548 --> 00:05:42,301 - ఆ, ఓడిపోయావు! - ఛీ. 122 00:05:42,384 --> 00:05:43,385 ఇంత బాగా ఎలా ఆడగలుగుతున్నావు? 123 00:05:43,468 --> 00:05:45,262 కొందరికి నైపుణ్యం ఉంటుంది, కొందరికి ఉండదు. 124 00:05:45,345 --> 00:05:48,056 ఎవరిలో ఏం లేవో అలా ఉంచితే, కనుబొమ కత్తిరించుకో, మరి. 125 00:05:48,140 --> 00:05:50,017 సరే, రేజర్ తెచ్చుకుంటా. 126 00:05:51,143 --> 00:05:54,271 అబ్బా, ఒక్క నిమిషం, సూ ఫోన్ చేస్తోంది. 127 00:05:54,354 --> 00:05:55,480 హేయ్, సూ. 128 00:05:55,564 --> 00:05:58,609 ఓహ్! చాలామందే ఉన్నారే. 129 00:05:58,692 --> 00:06:00,152 అంతరాయానికి మన్నించాలి, 130 00:06:00,235 --> 00:06:03,947 చాలామంది కోపంగా రాసిన ఇమెయిల్స్ తో నా ఇన్ బాక్స్ నిండిపోతోంది. 131 00:06:04,031 --> 00:06:05,949 సరే, ఆటగాళ్లు దేనిగురించి ఇబ్బంది పడుతున్నారు? 132 00:06:06,033 --> 00:06:08,952 నిజానికి... ఆటగాళ్లు కాదు, వాళ్ల తల్లిదండ్రులు. 133 00:06:09,036 --> 00:06:10,746 పేరెంటల్ కంట్రోల్ ను నిరర్ధకం చేయలేకపోతున్నారు 134 00:06:10,829 --> 00:06:14,416 దానివల్ల పిల్లలు గంటల కొద్దీ గేమ్ ఆడాక గానీ, బయటకు రావడం లేదు. 135 00:06:14,499 --> 00:06:15,626 దాన్నిబట్టి చూస్తే, 136 00:06:15,709 --> 00:06:18,003 పిల్లల్ని అదుపులో పెట్టుకోవడం వాళ్లకి ఇష్టం లేదనిపిస్తోంది. 137 00:06:18,086 --> 00:06:22,007 అలాంటప్పుడు పిల్లల్ని కనడం ఎందుకో మరి అనిపిస్తుంది. 138 00:06:22,090 --> 00:06:23,133 సరే, అయితే... ధన్యవాదాలు, సూ. 139 00:06:23,217 --> 00:06:25,135 ఆ సంగతి మేం చూసుకుంటాం. సరే, బై-బై. 140 00:06:25,219 --> 00:06:26,303 అలాగే, డేవిడ్. క్షమించు, డేవిడ్. 141 00:06:26,386 --> 00:06:28,388 - చివరగా ఒక్క మాట... - చెప్పు. 142 00:06:28,472 --> 00:06:32,976 లక్ష డాలర్ల విరాళం ద్వారా మనకి కాస్త మంచి పేరు రావచ్చు. 143 00:06:33,060 --> 00:06:35,187 నిజానికి, సూ, మేం ఏమీ విరాళం ఇవ్వబోవడం లేదు. 144 00:06:35,270 --> 00:06:37,439 కానీ, డేవిడ్ తన ఎడమ కనుబొమని విరాళంగా ఇస్తున్నాడు. 145 00:06:37,523 --> 00:06:40,150 ఒక్క నిమిషం, అవును, అవును! 146 00:06:40,234 --> 00:06:41,318 సరే, మళ్లీ ఆడదాం. 147 00:06:41,401 --> 00:06:45,072 ఒకవేళ నేను గెలిస్తే, మనం రెండు లక్షల డాలర్లు విరాళమివ్వాలి. 148 00:06:45,155 --> 00:06:48,617 ఓడిపోతే, నా రెండో కనుబొమని కూడా కత్తిరించుకుంటా, సరేనా? 149 00:06:48,700 --> 00:06:52,538 కనుబొమల మాట వదిలేయి. నీ కనురెప్ప వెంట్రుకలు కావాలి. 150 00:06:52,621 --> 00:06:53,622 నేను... 151 00:06:54,331 --> 00:06:57,000 సరే, అలాగే. నా కనురెప్ప వెంట్రుకలే తీసుకో. అలాగే. ఇక చేద్దాం. 152 00:06:57,084 --> 00:06:58,252 - వద్దు, డేవిడ్! - అలాగే! 153 00:06:58,335 --> 00:07:00,003 డేవిడ్, నీ కనురెప్ప వెంట్రుకలే నీకు అందం. 154 00:07:00,087 --> 00:07:02,172 - సరే, సూ, మాకు పనుంది, జాగ్రత్తగా ఉండు. - వద్దు... 155 00:07:06,218 --> 00:07:08,011 హేయ్, కేరొల్, ఏంటి సంగతి? 156 00:07:08,095 --> 00:07:10,389 నీ సాయం నాకేం అక్కర్లేదు, ఐయాన్. 157 00:07:10,472 --> 00:07:11,473 ఓ, క్షమించు. 158 00:07:12,474 --> 00:07:15,185 ఆ మాట అరుదుగా వింటుంటాను. సరదాగా, జోక్ చేస్తున్నానంతే. 159 00:07:15,269 --> 00:07:18,397 సరే, ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే ప్రవర్తన బాగోలేదని నాకు ఎన్నో 160 00:07:18,480 --> 00:07:19,982 ఫిర్యాదులు అందాయి. 161 00:07:20,065 --> 00:07:22,359 ఇది వీడియో గేమ్ పరిశ్రమ, కేరొల్. 162 00:07:22,442 --> 00:07:24,862 ఇక్కడ తమను తాను నియంత్రించుకోలేని ఎంతోమంది వెధవలుంటారు. 163 00:07:24,945 --> 00:07:28,365 అయినా, నేను ఒకే ఒక వ్యక్తి గురించి ఆందోళన చెందుతున్నా, ఆ వ్యక్తి పాపీ. 164 00:07:28,448 --> 00:07:30,367 తన ప్రవర్తనలో ఏదో తేడాగా ఉందని చెప్పగలను. 165 00:07:30,450 --> 00:07:31,827 నాకొచ్చిన ఫిర్యాదులు నీపైనే. 166 00:07:32,661 --> 00:07:35,914 ఐయాన్, నీ ఉద్యోగులకు నువ్వు వ్యక్తిగత వీడియోలు పంపకూడదు. 167 00:07:35,998 --> 00:07:39,168 అది కూడా "తప్పనిసరిగా చూడాల్సినవి' అని పేర్కొంటూ. 168 00:07:39,251 --> 00:07:41,378 - అవి స్ఫూర్తిగొలిపే వీడియోలు. - నిజంగానా? 169 00:07:52,389 --> 00:07:53,724 ఇక్కడ చిక్కుకున్న వాళ్లమంతా 170 00:07:53,807 --> 00:07:57,186 బాధల్లో గడుపుతున్నామని చెప్పేందుకే వాటిని పంపుతున్నా. 171 00:07:57,269 --> 00:08:01,732 ఐయాన్, నిజంగా జనాలకి సాయపడాలనుకుంటే నువ్వు ఏదైనా త్యాగం చేయాల్సి వస్తుంది. 172 00:08:01,815 --> 00:08:04,735 నీ దగ్గరున్న దాంట్లో కొంత డబ్బు వాళ్లకి ఇవ్వవచ్చు. 173 00:08:04,818 --> 00:08:07,279 ఆ పని సంతోషంగా చేస్తా, కానీ జనానికి ఇప్పుడు కావలసింది అది కాదు. 174 00:08:07,362 --> 00:08:10,115 వాళ్లకు కావలిసింది ఆశ, డబ్బు అంత ముఖ్యం కాదు. 175 00:08:10,199 --> 00:08:12,409 డబ్బు లేనివాళ్లకు అది కావాలి కదా! 176 00:08:12,910 --> 00:08:15,329 నీతో ఈ చెత్తంతా మాట్లాడేందుకు నాకు టైమ్ లేదు, సరేనా? 177 00:08:15,412 --> 00:08:20,042 ఒకే సమయంలో పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి పాఠాలు చెప్పాలి, కేరొల్ తో ఇదంతా కాదు. 178 00:08:20,125 --> 00:08:24,338 లెక్కలు మారిపోయాయని నీకు తెలుసా? లెక్కలు ఎలా చేయాలో మొత్తం మార్చేశారు. 179 00:08:24,421 --> 00:08:26,089 నా పని అయిపోయింది, సరేనా? 180 00:08:26,173 --> 00:08:27,799 చొక్కా వేసుకో, వేసుకోకపో. 181 00:08:27,883 --> 00:08:31,094 మందుకొట్టి, 300 బస్కీలు తీసి, యూ ట్యూబులో పెట్టుకున్నా, నేను లెక్కచేయను. 182 00:08:31,178 --> 00:08:33,597 - కేరొల్, పొరబాటున మ్యూట్ లో పెట్టాను. - అమ్మా, ఎక్కడున్నావు? 183 00:08:33,679 --> 00:08:35,765 ఏం అన్నావు? నువ్వు ఏమన్నా చెప్పావా? 184 00:08:35,849 --> 00:08:40,437 వస్తున్నా, ఆఫీసులోనూ పిల్లలే, ఇంట్లోనూ పిల్లలే, నరకంగా ఉంది. 185 00:08:52,074 --> 00:08:53,617 సంకలనం, అమలు చేసేందుకు సిద్ధమా? 186 00:08:53,700 --> 00:08:54,701 అవును/కాదు 187 00:08:58,288 --> 00:09:00,123 ప్రారంభమవుతోంది... 188 00:09:00,207 --> 00:09:02,042 అదీ! అద్భుతం! 189 00:09:03,126 --> 00:09:05,337 సాధించా! సాధించా! 190 00:09:33,407 --> 00:09:35,409 డేవిడ్ కి నెత్తుటి మహాసముద్రం వ్యాక్సీన్ పూర్తయింది 191 00:09:41,331 --> 00:09:42,791 నేను ఇప్పుడేం చేయాలి? 192 00:09:42,875 --> 00:09:44,877 స్నానం చెయ్యి, నీ ఆట కట్టు. 193 00:09:50,591 --> 00:09:51,675 {\an8}నేను చేయగలననే అనుకుంటున్నా. 194 00:09:51,758 --> 00:09:53,760 {\an8}పని ఆపు! దుకాణం కట్టేయ్. 195 00:10:09,234 --> 00:10:12,446 సరే, కింద ఎడమవైపున్న వీడియో గుర్తు చూడండి, దాన్ని క్లిక్ చేయండి. 196 00:10:13,614 --> 00:10:15,365 ఆ, నొక్కుతున్నా. 197 00:10:15,908 --> 00:10:18,035 అదీ, నిన్ను చూస్తున్నా, అద్భుతం. 198 00:10:20,412 --> 00:10:21,788 ఓ, మీ గొంతు వినబడటం లేదు. 199 00:10:23,665 --> 00:10:27,669 లేదు, లేదు. ఆడియో లేదు, సరే. ఎడమవైపున అన్ మ్యూట్ బటన్ క్లిక్ చేయండి. 200 00:10:31,423 --> 00:10:35,969 {\an8}లేదు, లేదు, లేదు. ఇది ఆడియో ఫేస్ టైమ్. వద్దు... 201 00:10:36,053 --> 00:10:38,222 {\an8}నన్ను చూస్తున్నావా? ఇప్పుడే నిన్ను ఫేస్బుక్ చేశా. 202 00:10:38,305 --> 00:10:41,642 {\an8}మీరు వేరే బటన్ నొక్కారు, కాస్త, ఏదో ఒక యాప్ కే కట్టుబడి ఉండండి, సరేనా? 203 00:10:42,017 --> 00:10:44,478 {\an8}-నీకు మెసేజ్ చేస్తా. - వద్దు, సీ.డబ్ల్యూ. మెసేజ్ చేయవద్దు. 204 00:10:44,561 --> 00:10:46,355 ఒక్క నిమిషం. ఆగు. 205 00:10:46,897 --> 00:10:48,398 {\an8}సీడబ్ల్యూ.:నీకు మెసేజ్ చేస్తున్నా. కనబడుతున్నానా? 206 00:10:48,482 --> 00:10:49,316 {\an8}మెసేజ్ వద్దు... 207 00:10:49,399 --> 00:10:51,902 {\an8}-బటన్లు నొక్కకండి! - ఓ, దీన్ని నొక్కి చూస్తా! 208 00:10:51,985 --> 00:10:54,696 {\an8}-వద్దు. - ఇది బాగుంది! 209 00:10:54,780 --> 00:10:58,534 {\an8}నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఆగు. వేరే పని చేసి చూస్తా. 210 00:10:58,617 --> 00:11:00,494 {\an8}ఆగండి... వద్దు! బటన్లు నొక్కడం ఆపండి! 211 00:11:00,577 --> 00:11:02,621 {\an8}-ఇదెలా ఉంది? బాగుందా? - దాని మానాన దాన్ని వదిలేయండి! 212 00:11:02,704 --> 00:11:06,375 {\an8}ఇది పిచ్చితనం. నిజంగా... 213 00:11:06,834 --> 00:11:09,253 {\an8}హేయ్! నువ్వు నాకు కనబడుతున్నావు? నేను నీకు కనబడుతున్నానా? 214 00:11:09,336 --> 00:11:12,130 {\an8}లేదు, అంటే, కనిపిస్తున్నారు కానీ, ఒక పాండాలా కనిపిస్తున్నారు. 215 00:11:12,214 --> 00:11:14,466 {\an8}-ఏంటీ? - పాండాలాగ! 216 00:11:14,550 --> 00:11:15,801 {\an8}పాండాలాగా? 217 00:11:15,884 --> 00:11:17,469 {\an8}మీరు వేరే బటన్ నొక్కినట్టున్నారు. సరే, 218 00:11:17,553 --> 00:11:18,637 {\an8}ఇష్టారీతిన నొక్కుతున్నారు. 219 00:11:18,720 --> 00:11:21,139 {\an8}ఆగాగు, మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. 220 00:11:21,223 --> 00:11:24,560 {\an8}ప్రతిధ్వని, మాట ప్రతిధ్వనించడం నీకు తెలియడం లేదా? 221 00:11:24,643 --> 00:11:27,896 {\an8}-అవును. వినబడింది. మాట్లాడకండి! - నువ్వు మాట్లాడితే ప్రతిధ్వని రావడం లేదు. 222 00:11:27,980 --> 00:11:30,148 {\an8}మాటలాపి, చెప్పింది వినండి, కెమెరావైపు చూడండి. 223 00:11:30,232 --> 00:11:32,150 {\an8}-ఏ కెమెరావైపు? - ఉన్న కెమెరా వైపు! పాండా ఉన్న కెమెరావైపు. 224 00:11:32,234 --> 00:11:34,486 ఆ చెత్త పాండాలా కనిపించాలని లేదు నాకు! 225 00:11:34,570 --> 00:11:37,531 సైన్సు నవలలు రాస్తారు. సెల్ ఫోన్ ఎలా వాడాలో తెలీదా మీకు? 226 00:11:37,614 --> 00:11:39,241 - నీకు ఫ్యాక్స్ చేస్తా. - దేవుడా. 227 00:11:39,324 --> 00:11:43,245 {\an8}సీ.డబ్ల్యూ. వద్దు... వెనక్కి రండి... 228 00:11:45,247 --> 00:11:46,081 {\an8}ఇదేం బాగోలేదు... 229 00:11:46,164 --> 00:11:47,040 {\an8}ఆఫ్ లైన్ 230 00:11:51,336 --> 00:11:54,131 ఫోన్ ఎత్తు, పాపీ. ఫోన్ ఎత్తు. ఎత్తు. పాపీ, ఫోన్ ఎత్తు. 231 00:11:54,214 --> 00:11:56,049 - ఏంటి? - హేయ్, పాపీ! 232 00:11:56,133 --> 00:11:59,261 అభినందనలు, నీ పని పూర్తి చేశావని తెలిసింది. పండగ చేసుకుందాం. 233 00:11:59,344 --> 00:12:00,888 ధన్యవాదాలు, నాకు కుదరదు. నేను బిజీగా ఉన్నా. 234 00:12:00,971 --> 00:12:03,682 లేదు, లేదు. నువ్వు పని పూర్తి చేశావని డేవిడ్ చెప్పాడు. 235 00:12:03,765 --> 00:12:08,395 నా పనీ అయిపోయింది, అందుకే రెండు పెగ్గులేశా, మూడవది వేద్దామనుకుంటున్నా, 236 00:12:08,478 --> 00:12:09,897 కాబట్టి, రా. 237 00:12:09,980 --> 00:12:12,399 ఇంకో మాట, కెమెరా ఆన్ చెయ్యి, 238 00:12:12,482 --> 00:12:16,778 ఎందుకంటే... నిన్ను చూస్తూ, ఒక్కడినే తాగుతున్నానన్న బాధను మరచిపోతా. 239 00:12:16,862 --> 00:12:19,781 బాగుంది, కానీ క్షమించు... కెమెరా ఆన్ చెయ్యలేను. ఇప్పుడే స్నానం చేసి వచ్చా. 240 00:12:19,865 --> 00:12:22,451 స్నానమా? నువ్వు చెయ్యవుగా. నువ్వు అబద్ధం చెబుతున్నావు. 241 00:12:22,534 --> 00:12:25,162 - ఏం జరుగుతోంది అక్కడ? - ఏమీ జరగడం లేదు, నేను... 242 00:12:25,245 --> 00:12:27,623 ఇప్పుడు నేనెవరి కంటా పడాలనుకోవట్లేదు, సరేనా? 243 00:12:27,706 --> 00:12:30,042 సరే, నేను... 244 00:12:30,125 --> 00:12:32,920 నీకోసం ఓ మంచి పని చేశా, తాగుతూ అది చూడాలనుకున్నా, 245 00:12:33,003 --> 00:12:34,546 కనీసం దాన్ని నీకు పంపిస్తా, చూడు. ఇక నువ్వు... 246 00:12:34,630 --> 00:12:35,631 హాయ్, పాపీ. 247 00:12:35,714 --> 00:12:38,091 ధ్యానం ఎలా చేయాలో నీకు చెప్పబోతున్నా. 248 00:12:38,175 --> 00:12:39,885 ప్రశాంతంగా ఉండు, కళ్లు మూసుకో, 249 00:12:39,968 --> 00:12:44,640 అన్నింటికన్నా ముఖ్యమైన నా మాటలను మాత్రమే ఏకాగ్రతగా వింటూ ఉండు. 250 00:12:44,723 --> 00:12:45,557 ఏంటిదంతా? 251 00:12:45,641 --> 00:12:50,354 ఇది వెన్నెముకను బలపరిచే వ్యాయామం, నీ చేతులు కూడా గట్టిపడతాయి. 252 00:12:50,437 --> 00:12:51,563 నిజానికి ఇది నీకు కాదు. 253 00:12:51,647 --> 00:12:53,941 నేను ఇక్కడ వైన్ సెల్లార్లోకి రావాలనుకుంటున్నాను. 254 00:12:54,024 --> 00:12:56,318 ఓహ్! క్షమించు, నీకు పంపిస్తూనే ఉన్నా. 255 00:12:56,401 --> 00:12:57,819 తర్వాత, నీ గెస్ట్ కాటేజీ... 256 00:12:57,903 --> 00:13:00,864 - వద్దు, నాకిష్టం లేదు... నువ్వు... - ఇంట్లోంచి బయటకు రావడం నీకిష్టం లేదు. 257 00:13:00,948 --> 00:13:03,784 కెమెరాని ఆఫ్... నా వీడియోలు నీకు... 258 00:13:03,867 --> 00:13:05,285 నేనేవీ చూడాలనుకోవట్లేదు... విను... 259 00:13:05,369 --> 00:13:07,412 - నన్ను వంటరిగా వదిలెయ్, సరేనా? - సరే, సరే. 260 00:13:07,496 --> 00:13:09,081 నాకు సాయం చేస్తున్నట్లు నటించడం ఆపు! 261 00:13:09,164 --> 00:13:12,835 నీ బాధ నా గురించి కాదు, నీ గురించే, నీ ఇల్లు వదిలాలంటే నీకు భయం, 262 00:13:12,918 --> 00:13:15,420 నిన్ను నువ్వు తోపు అనుకుంటావు కనుక, ఎవరో ఒకరు నిన్ను కనిపెట్టుకుని ఉండాలనుకుంటావు. 263 00:13:15,504 --> 00:13:17,422 ఏంటి? నన్ను నేను తోపు అనుకుంటానా? చూడు... సరే! 264 00:13:17,506 --> 00:13:19,591 నేనో మంచి పని చేస్తున్నా. సరే, వదిలేయిలే. 265 00:13:19,675 --> 00:13:22,553 పో! పోయి ఆ మొక్కలతో, పిల్లులతో నీకిష్టమైన వాటితో ఉండు, నాకనవసరం. 266 00:13:22,636 --> 00:13:24,221 - సరే, ధన్యవాదాలు, అలాగే. - సరే, మంచిది. 267 00:13:24,304 --> 00:13:26,807 నేను చేయాల్సిన చెత్త పనులు నాకున్నాయి, మిత్రమా. 268 00:13:29,601 --> 00:13:35,023 నిజానికి... నేను ఓ దృఢకాయుడిలా కనిపిస్తున్నా. ఒక భారీకాయుడిలా. 269 00:13:36,275 --> 00:13:38,110 తదుపరి సమావేశంలో ఈ కోణాన్ని ఉపయోగిస్తాను. 270 00:13:38,193 --> 00:13:41,572 లేదు, "తక్కువ" అనే పదం బహువచనాలను మారుస్తుంది. 271 00:13:41,655 --> 00:13:43,407 "కొంచెం" అనే పదం ఏకవచనాన్ని మారుస్తుంది. 272 00:13:43,490 --> 00:13:45,909 నువ్వు కొంచెం మహిళా అభ్యర్ధులను పొందలేవు. 273 00:13:45,993 --> 00:13:48,078 తక్కువ మహిళా అభ్యర్ధుల్ని పొందగలవు. 274 00:13:48,161 --> 00:13:50,122 ఇది తెలియనివాళ్ళంతా దద్దమ్మలే. 275 00:13:50,205 --> 00:13:52,040 దేవుడా, అలా అయితే ప్రతి ఒక్కరూ దద్దమ్మలే, లూ. 276 00:13:52,791 --> 00:13:53,792 రేచ్. 277 00:13:57,921 --> 00:13:59,256 ఓ, దేవుడా. 278 00:13:59,339 --> 00:14:00,507 ఏంటి? మనం క్వారంటైన్ లో ఉన్నాం. 279 00:14:00,591 --> 00:14:02,593 - సరదాగా గడుపుతున్నాం. - అది మూర్ఖత్వంలా అనిపిస్తోంది. 280 00:14:02,676 --> 00:14:04,261 నిజానికి, నాకు అలా అనిపించడం లేదు. 281 00:14:04,344 --> 00:14:06,889 ఇదొక మంచి ఆలోచన. దీన్ని మరింత సద్వినియోగం చేసుకోవచ్చని అనిపిస్తోంది. 282 00:14:06,972 --> 00:14:08,265 అయితే నిరూపించరా, మూర్ఖుడా. 283 00:14:08,348 --> 00:14:10,058 సరే, ఇదిగో. 284 00:14:12,269 --> 00:14:14,563 డెస్కుపై టాయిలెట్ పేపర్ పెట్టుకున్నావేం? 285 00:14:15,147 --> 00:14:17,691 ఏంటి? ఓ, అవును, అంతటా టాయిలెట్ పేపర్ పెట్టుకున్నా. 286 00:14:17,774 --> 00:14:19,943 నా దగ్గర టన్నులకొద్దీ ఉంది. వినియోగానికి మించి ఉంది. 287 00:14:20,027 --> 00:14:21,987 నువ్వింత చెత్త మనిషివని తెలీదు. 288 00:14:23,989 --> 00:14:25,741 బాగా చెప్పావు, అందుకే, నాకు ఆమె అంటే ఇష్టం. 289 00:14:25,824 --> 00:14:28,744 తను ఎక్కువ మాట్లాడాలి. నువ్వు తక్కువ మాట్లాడాలి. 290 00:14:28,827 --> 00:14:30,996 చూశావా, ఆ పద ప్రయోగం ఎంత ఛండాలంగా ఉందో? అబ్బా. 291 00:14:31,079 --> 00:14:32,164 సరే. 292 00:14:32,247 --> 00:14:34,249 సరే, డానా. ఇదిగో. నేను చేయాలనుకుంటున్నది ఇది. 293 00:14:34,333 --> 00:14:35,334 మూడు లెక్కపెట్టేలోగా, 294 00:14:35,417 --> 00:14:38,295 నీ స్క్రీన్ కి ఎడమవైపున్న బటన్ ని నువ్వు నొక్కాలి, అర్థమైందా? 295 00:14:38,378 --> 00:14:41,882 - అలాగే. - ఒకటి, రెండు, మూడు. 296 00:14:45,010 --> 00:14:46,678 రేచల్, ఒక చిప్ అందుకో. 297 00:14:50,849 --> 00:14:52,059 ఛీ, అదే బాగుంది. 298 00:14:52,142 --> 00:14:53,393 ఇది భలే ఉంది. 299 00:14:53,477 --> 00:14:54,686 మళ్లీ ఆడదామా? 300 00:14:54,770 --> 00:14:56,647 నీకు ఇంకా బాగా నచ్చాలంటే... 301 00:14:57,689 --> 00:14:59,149 మనకు మరింతమంది అవసరం. 302 00:15:00,692 --> 00:15:02,319 మగవాళ్లయితే మంచిది. 303 00:15:06,198 --> 00:15:09,368 వద్దు, వద్దు! ఛీ! 304 00:15:09,826 --> 00:15:11,453 - దేవుడా. - హేయ్, డేవిడ్. డేవిడ్, డేవిడ్. 305 00:15:11,537 --> 00:15:13,121 మనం ఇప్పుడు విడాకుల కేసు విచారణలో ఉన్నామా? 306 00:15:13,205 --> 00:15:15,832 ఎందుకంటే, ఇప్పుడే వీడియోలో మనసును దోచే ఓ ఆసియా అమ్మాయిని చూశా. 307 00:15:15,916 --> 00:15:17,125 సరే, ఇంకో గేమ్ ఆడదాం. 308 00:15:17,209 --> 00:15:21,213 ఈసారి ఓడితే మూడు లక్షల డాలర్లు ఇస్తా కనుబొమలూ, వెంట్రుకలూ రెండూ తీసేస్తా. 309 00:15:21,296 --> 00:15:23,090 వద్దులే, నిన్ను వికారంగా చూడలేను. 310 00:15:23,173 --> 00:15:25,175 కానీ, గురూ, నేను చేసేది ఒక మంచిపని కోసమేగా. 311 00:15:25,259 --> 00:15:27,845 నువ్వు ఆడేందుకు ఏదో ఒక పందెం ఉండాలి కదా. 312 00:15:31,098 --> 00:15:32,558 నీ అసలైన వ్యక్తిత్వం నాకు కావాలి. 313 00:15:33,267 --> 00:15:35,853 - ఏంటది? - నీ ఆధ్యాత్మికతకు చెందినది. 314 00:15:35,936 --> 00:15:37,437 నీ జీవితానికి సార్ధకత ఇస్తున్నది. 315 00:15:39,314 --> 00:15:40,774 నీ మీసం కావాలి. 316 00:15:42,693 --> 00:15:44,862 లేదు, లేదు నాకు మీసం ఉండాలి. 317 00:15:44,945 --> 00:15:46,530 మీసం లేకపోతే వింతగా ఉంటాను. 318 00:15:46,613 --> 00:15:49,783 నీకొక దుర్వార్త చెప్పనా, నువ్వు మీసంతో వింతగానే ఉంటావు. 319 00:15:49,867 --> 00:15:54,496 ఇక్కడ ప్రశ్నేమిటంటే, జనానికి సేవ చేయాలని డేవిడ్ ఎంతగా కోరుకుంటున్నాడన్నదే. 320 00:15:57,457 --> 00:16:00,586 సరే, మంచిది, ఈ ఒప్పందానికి ఓకే. ఇక మార్పులేవీ ఉండవు. 321 00:16:01,086 --> 00:16:02,588 నువ్విక గుడ్డులాగా కనిపించబోతున్నావు. 322 00:16:02,671 --> 00:16:04,548 హేయ్, బ్రాడ్, నువ్వేం అనుకోకపోతే, 323 00:16:04,631 --> 00:16:08,010 నా గేమ్ పరికరాలను... మార్చుకోవాలనుకుంటున్నాను. 324 00:16:08,719 --> 00:16:11,013 నిజం చెప్పాలంటే, 325 00:16:11,096 --> 00:16:14,349 నా ఫైట్ స్టిక్ నాకు అంతగా నచ్చడం లేదు. 326 00:16:14,433 --> 00:16:16,310 ఏంటది? ఆగు, అదేమిటి? 327 00:16:16,393 --> 00:16:18,729 సరే, చెప్పనా, నా తల్లిదండ్రులు విడిపోయాక, 328 00:16:18,812 --> 00:16:21,481 మా అమ్మ 20 డాలర్లు నా చేతిలో పెట్టి, నా దారి నన్ను చూసుకోమంది. 329 00:16:21,565 --> 00:16:24,359 నేను ఆ డబ్బు తీసుకుని, నా జ్ఞాపకాలన్నీ మూటగట్టుకుని, 330 00:16:24,443 --> 00:16:29,156 నేరుగా ఆర్కేడ్ కి వెళ్లి, అక్కడ నాకు ఇష్టమైన స్ట్రీట్ ఫైటర్ ఆట ఆడాను. 331 00:16:29,239 --> 00:16:33,285 నాకు... అందులో ఎంతో ప్రాక్టీస్ ఉంది. 332 00:16:34,161 --> 00:16:35,329 బాబోయ్. 333 00:16:36,121 --> 00:16:37,039 ఆట మొదలెడదాం! 334 00:16:44,505 --> 00:16:47,925 పాపీ, ఇంకా ఎందుకు పనిచేస్తున్నావు? 335 00:16:51,678 --> 00:16:55,599 పాప్, చేసేందుకు ఇంకేం లేదు మరి. 336 00:16:59,186 --> 00:17:01,396 ఐయాన్ - ఫేస్ టైమ్ సరే - వద్దు 337 00:17:03,982 --> 00:17:07,069 ఫోన్ ఎత్తు 338 00:17:09,655 --> 00:17:11,240 ఫోన్ ఎత్తు నానుంచి దాక్కోకు 339 00:17:11,323 --> 00:17:12,491 నువ్వు ఫోన్ ఎత్తేవరకూ ఆపను 340 00:17:16,036 --> 00:17:18,038 హేయ్, పాప్, నా మెసేజ్ లు అందాయిగా. మంచిది. 341 00:17:18,789 --> 00:17:20,249 నువ్వు బయటకొచ్చావా? 342 00:17:20,332 --> 00:17:22,166 అవును. అయితే ఇదేం నాకు నచ్చలేదు. 343 00:17:22,251 --> 00:17:24,377 జనం నా మొహంపైకి వచ్చి శ్వాసిస్తున్నట్లుగా ఉంది. 344 00:17:24,461 --> 00:17:25,878 అంటే, నేరుగా నా మొహంపైకేలాగా. 345 00:17:25,963 --> 00:17:28,924 హేయ్, పిచ్చోడా, రోడ్డు దాటు. లేకపోతే చంపి పారేస్తా. 346 00:17:29,216 --> 00:17:30,259 నిజంగానా? 347 00:17:30,342 --> 00:17:31,927 ఆ, అలాగే. 348 00:17:32,010 --> 00:17:36,598 సరే, పాప్, రోడ్డు దాటాలి. లేకపోతే వీడు నా గొంతు పట్టుకునేలా ఉన్నాడు, భారీగా ఉన్నాడు. 349 00:17:36,682 --> 00:17:40,686 ఈ పరిస్థితిని నేను తట్టుకోగలనని నాకు అనిపించడం లేదు. 350 00:17:41,228 --> 00:17:43,230 నేను ఇబ్బంది పడుతున్నానని ఒప్పుకోవాలి. 351 00:17:45,983 --> 00:17:47,192 పాప్, వింటున్నావా? 352 00:17:48,861 --> 00:17:50,070 వింటున్నాను. 353 00:17:52,656 --> 00:17:53,907 బాగానే ఉన్నావా? 354 00:17:58,954 --> 00:18:00,080 అలాగైతే కనిపించొచ్చుగా? 355 00:18:04,960 --> 00:18:06,003 లేదు. 356 00:18:09,590 --> 00:18:11,300 పాప్, నా మాట విను. 357 00:18:11,383 --> 00:18:13,594 నన్ను నిజంగా భయపెడుతున్నావు, కాస్త నిన్ను చూడనివ్వు. 358 00:18:21,602 --> 00:18:23,520 నేనేం బాగోలేను. 359 00:18:26,398 --> 00:18:28,192 చేతినిండా పని ఉన్నప్పుడు బాగుండేది, 360 00:18:28,275 --> 00:18:31,361 ఇప్పుడు పని అయిపోయింది, నాకేం తోచడం లేదు. 361 00:18:32,029 --> 00:18:35,824 నా కుటుంబ సభ్యులంతా వేల మైళ్ల దూరంలో ఉన్నారు, ఇక్కడ ఫ్రెండ్స్ కూడా లేరు. 362 00:18:35,908 --> 00:18:37,618 నేను ఒంటరిగా ఉండిపోయాను. 363 00:18:39,953 --> 00:18:42,539 - అది నిజం కాదు, నిజం కాదు, పాపీ. - లేదు, నిజమే. 364 00:18:42,623 --> 00:18:45,542 ఈ పరిస్థితిని తట్టుకోగలనని అనుకున్నా, కానీ నా వల్ల కావడం లేదు. 365 00:18:45,626 --> 00:18:48,670 ప్రతి ఒక్కరికీ ఎవరో ఒకరు తోడు ఉన్నారు, నాకే ఎవరూ లేరు. 366 00:18:49,213 --> 00:18:50,797 నేను ఒక... 367 00:18:51,465 --> 00:18:53,258 నేను ఒంటరిదాన్ని. 368 00:18:57,596 --> 00:18:58,805 తలుపు తియ్యి. 369 00:19:00,974 --> 00:19:02,184 ఎందుకు? 370 00:19:04,269 --> 00:19:05,521 ఒక్కసారి తియ్యి. 371 00:19:13,070 --> 00:19:14,279 హాయ్. 372 00:19:14,905 --> 00:19:15,906 హాయ్. 373 00:19:35,801 --> 00:19:37,261 నిన్ను మిస్సవుతున్నా. 374 00:19:38,804 --> 00:19:41,598 నేనూ నిన్ను మిస్సవుతున్నా. 375 00:20:00,909 --> 00:20:02,536 - పాపీ... - ఏంటి? 376 00:20:04,162 --> 00:20:07,708 నువ్వు నిజంగా స్నానం చేయాలి, చెత్త కంపు కొడుతున్నావు. 377 00:20:10,627 --> 00:20:12,588 నువ్వు వట్టి అల్లరిగాడివి. 378 00:20:15,340 --> 00:20:16,550 తేరుకున్నావా? 379 00:20:16,925 --> 00:20:19,261 ఆ, మరి నువ్వు? 380 00:20:19,928 --> 00:20:21,180 ఆ, నేను కూడా. 381 00:20:22,598 --> 00:20:24,099 సరే, మళ్లీ కలుస్తా. 382 00:20:25,142 --> 00:20:26,518 - సరే. - బై. 383 00:20:35,903 --> 00:20:38,989 - ఆ మద్యం టెక్విలా... - చాలా చదువుతున్నాను. 384 00:20:39,072 --> 00:20:40,949 - దీన్ని నేనే పెయింట్ చేశా. - అద్భుతంగా ఉంది. 385 00:20:41,617 --> 00:20:43,911 నేనింక మిగతా సీజన్లు చూడాలనుకోవడం లేదు. 386 00:20:43,994 --> 00:20:46,496 టాయిలెట్ పేపర్ పరిశ్రమ ఇది మొదలు పెట్టిందని నువ్వు అనుకోకపోతే, 387 00:20:46,580 --> 00:20:47,581 నీకు పిచ్చి పట్టిందనేది ఖాయం. 388 00:20:47,664 --> 00:20:50,000 స్నేయిల్ మేయిల్ ద్వారా, ఇప్పుడే వాటిని మీ ఇంటి వద్ద విడిచాను. 389 00:20:50,083 --> 00:20:52,252 టాయిలెట్ పేపర్ వాళ్ళు ఎంత సంపాదించారో విన్నావా? 390 00:20:52,336 --> 00:20:53,629 హలో! 391 00:20:53,712 --> 00:20:54,922 అదిగో, వచ్చేసింది. 392 00:20:55,005 --> 00:20:56,632 - హేయ్, పాపీ, నీకోసం వేచి చూస్తున్నా. - హేయ్. 393 00:20:56,715 --> 00:20:58,592 మీటింగ్ లో నీకోసమే వేచి ఉన్నా. 394 00:20:58,675 --> 00:21:01,595 - మంచి పని చేశావు, మిత్రమా. - ఎవరో నీచేత స్నానం చేయించినట్లున్నారు. 395 00:21:01,678 --> 00:21:02,888 నేను ఫ్యాన్సీగా కనిపించాలనుకున్నా. 396 00:21:02,971 --> 00:21:04,389 తలస్నానం చేశావా? 397 00:21:04,473 --> 00:21:06,058 ఆ, తలంటుకున్నా. 398 00:21:06,141 --> 00:21:07,142 సరే. 399 00:21:07,809 --> 00:21:08,852 దాన్నే గమనిస్తూ ఉంటా. 400 00:21:08,936 --> 00:21:13,023 మిత్రులారా! అబ్బా! మిత్రులారా! 401 00:21:14,316 --> 00:21:15,609 హమ్మయ్య, బతికాం రా, దేవుడా. 402 00:21:15,692 --> 00:21:19,696 గుర్తుంచుకోండి, మనమందరం ఎవరి పని వారు చేస్తేనే, ఇది పని చేస్తుంది. 403 00:21:19,780 --> 00:21:21,782 సరే, ఈ పనిని సరిగ్గా చేద్దాం. 404 00:21:21,865 --> 00:21:23,575 కనుక, దీన్ని చెడగొట్టకు, రేచల్. 405 00:21:24,952 --> 00:21:27,037 నీ మాట ఎవరికీ వినబడదు, ఇది స్వర్గం. 406 00:21:27,621 --> 00:21:29,748 సరే, బహుశా సీ.డబ్ల్యూ. కోసం మనమంతా వేచి చూస్తున్నట్లుంది. 407 00:21:29,831 --> 00:21:31,375 కానీ, బ్రాడ్ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాడు. 408 00:21:31,458 --> 00:21:32,876 సరే, మంచిది. చెప్పు, బ్రాడ్. 409 00:21:32,960 --> 00:21:35,254 అలాగే. అందరికీ హాయ్. నేను డేవిడ్ తో ఓ పందెం వేశాను. 410 00:21:35,337 --> 00:21:38,257 అతను పూర్తిగా తారుమారై, ఒక ప్రయోజనం కోసం ఓడిపోయాడు. 411 00:21:38,757 --> 00:21:41,885 తర్వాత పందెం మొత్తాన్ని భారీగా పెంచి, చివరిగా మరో ఆట ఆడాం. 412 00:21:41,969 --> 00:21:45,305 అందులోనూ... నేను అతన్ని ఓడించా! 413 00:21:47,766 --> 00:21:48,976 ఓ, డేవిడ్. 414 00:21:49,059 --> 00:21:50,894 - డేవిడ్, భలే ఉన్నావు. - బంగారం. 415 00:21:50,978 --> 00:21:53,689 - నేను వింతగా ఉన్నానని నాకు తెలుసు. - నువ్వొక బుజ్జి తాబేలులా ఉన్నావు. 416 00:21:53,772 --> 00:21:55,232 ఆగండి, అది డేవిడా లేక శాండీ డంకెనా? 417 00:21:55,315 --> 00:21:58,360 కానీ నా మీసం ఎనిమిది లేదా పది నెలల్లో పెరుగుతుంది. ఏమో మరి. 418 00:21:58,443 --> 00:21:59,903 ఎవరైనా ఎప్పుడైనా కనుబొమలు కత్తిరించుకున్నారా? 419 00:21:59,987 --> 00:22:01,864 దానికి ఎంత సమయం పడుతుందో తేలీదు. అవి అసలు మళ్లీ పెరుగుతాయా? 420 00:22:01,947 --> 00:22:03,532 ఏది ఏమైనా, ఫరవాలేదు, నేను... 421 00:22:03,615 --> 00:22:06,660 పరోపకారం కోసం మూడు లక్షల డాలర్లు పోగొట్టుకున్నందుకు బాధగా ఉంది. 422 00:22:06,743 --> 00:22:07,786 ఓ, దాన్ని ఇప్పటికే విరాళమిచ్చేశా. 423 00:22:08,495 --> 00:22:10,414 - ఏంటి? - ఆ, దాన్ని ఇవ్వాలనే నాకు ఉండింది. 424 00:22:10,497 --> 00:22:11,748 - ఏంటి? - ఐయాన్ ఆ మొత్తాన్ని రెట్టింపు చేశాడు. 425 00:22:11,832 --> 00:22:14,459 - అవును. - కానీ... దేనికి? 426 00:22:14,543 --> 00:22:16,461 నువ్వు డబ్బు... ఇవ్వడానికి ఇష్టపడట్లేదని అనుకున్నానే. 427 00:22:16,545 --> 00:22:20,007 లేదు, లేదు. చెప్పానుగా, అందుకు ప్రతిఫలం కోరుకున్నానంతే, అది దొరికింది. 428 00:22:20,090 --> 00:22:21,091 నీ హుందాతనం. 429 00:22:21,717 --> 00:22:24,970 దాని విలువ ఆరు లక్షల డాలర్లు. అభినందనలు, డేవిడ్. 430 00:22:25,053 --> 00:22:27,306 - అభినందనలు, డేవిడ్. - మంచి పని, డేవిడ్. 431 00:22:27,389 --> 00:22:29,641 - మంచి పని, డేవిడ్. - భలే పనిచేశావు, డేవిడ్. 432 00:22:29,725 --> 00:22:31,476 ధన్యవాదాలు, మిత్రులారా. 433 00:22:32,019 --> 00:22:33,103 మనమంతా ఇక్కడే ఉన్నాం కాబట్టి, 434 00:22:33,187 --> 00:22:34,855 - చెప్పేందుకు మంచి సందర్భమని భావిస్తున్నా- - దేవుడా, 435 00:22:34,938 --> 00:22:37,232 సామాజిక న్యాయం గురించి సుత్తి కొడుతుంది... 436 00:22:37,316 --> 00:22:38,734 నువ్వు మూసుకో, లూ. సరేనా? 437 00:22:38,817 --> 00:22:40,360 నువ్వొక చెత్త... 438 00:22:40,444 --> 00:22:41,695 అయ్యో, నేను మొదలు పెట్టేసినట్టున్నాను. 439 00:22:41,778 --> 00:22:43,322 - ఆగు, ఏంటి? - పదండి, పదండి! 440 00:22:43,405 --> 00:22:44,615 అబ్బా, ఛీ. 441 00:22:45,282 --> 00:22:46,366 సరే. 442 00:23:10,724 --> 00:23:12,267 అరే, అది పనిచేస్తోంది. 443 00:23:25,656 --> 00:23:27,741 - ఆగండి, సీ.డబ్ల్యూ. ఎక్కడ? - ఎక్కడున్నాడు? 444 00:23:27,824 --> 00:23:30,369 - రా, నేస్తం, ఎలా చేయాలో చూడు. - రా, గురూ. 445 00:23:30,452 --> 00:23:31,620 అతను ఎక్కడ ఉన్నాడు? 446 00:23:34,164 --> 00:23:35,499 ఓరి దేవుడా! 447 00:23:35,582 --> 00:23:36,542 కమాన్! 448 00:23:38,752 --> 00:23:39,628 కమాన్! 449 00:23:41,922 --> 00:23:44,883 భలే! 450 00:23:44,967 --> 00:23:47,511 నేను సాధించా! 451 00:23:47,594 --> 00:23:49,555 సీడబ్ల్యూ., నువ్వు పిచ్చెక్కించావు! 452 00:23:53,016 --> 00:23:54,184 అదీ! 453 00:24:12,536 --> 00:24:14,371 తొక్కలో కరోనా వైరస్. 454 00:25:13,514 --> 00:25:14,431 మనల్ని సురక్షితంగా ఉంచడానికి 455 00:25:14,515 --> 00:25:15,432 నిర్బిరామంగా శ్రమ పడుతున్న ఆరోగ్య సిబ్బందికి కూడా 456 00:25:20,479 --> 00:25:22,481 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య