1 00:00:11,721 --> 00:00:15,981 మీకు తెలుసు, మనకు పూర్తిగా వివరించబడిన యుక్తవయస్కురాలైన సహభాగి ఉంది. 2 00:00:16,058 --> 00:00:20,188 ఆమె మన యువ కర్తలను పర్యవేక్షిస్తుంది, మాకది చట్టపరమైన రక్షణ ఇస్తుంది. 3 00:00:21,105 --> 00:00:25,065 మరో అపరేటివ్ విషయానికి వస్తే, వైఫల్యం జరిగినప్పుడు ఆమె పనిచేస్తుంది. 4 00:00:25,192 --> 00:00:27,992 ఆమెను అత్యవసర పరిస్థితులలో సంప్రదించవచ్చు. 5 00:00:28,571 --> 00:00:30,071 జెనెట్ ఇంకో అమ్మాయా? 6 00:00:31,198 --> 00:00:32,448 అవును 7 00:00:33,284 --> 00:00:35,084 అయితే ఇప్పుడు నేనే ఉన్నానా? 8 00:00:35,161 --> 00:00:37,711 హెచ్‌క్యూ - అవును. నువ్వు మాకోసం ఒకటి చేయాలి. 9 00:01:05,024 --> 00:01:07,324 లియాకు ఏదో తెలుసు 10 00:01:11,447 --> 00:01:13,657 దయచేసి, నన్ను నిందించు. 11 00:01:13,741 --> 00:01:15,411 మనమిక్కడ ఉండటానికి కారణం నేనే. 12 00:01:16,076 --> 00:01:17,156 ఫర్వాలేదు, నోరా. 13 00:01:17,244 --> 00:01:19,334 నేను ఇది పారేస్తే, మరొకటి వస్తుంది. 14 00:01:19,413 --> 00:01:20,413 లియా. 15 00:01:21,874 --> 00:01:24,174 లియాకు అనుమానంగా ఉంది 16 00:01:29,173 --> 00:01:31,433 అంటే ఇది ముగిసిందా? 17 00:01:31,509 --> 00:01:33,179 హేచ్‌క్యూ లేదు 18 00:01:39,642 --> 00:01:42,812 ఆమెకు ఏదో తెలుసు 19 00:01:45,606 --> 00:01:47,316 ఆమె చాలా ప్రశ్నలు అడుగుతుంది 20 00:01:48,067 --> 00:01:51,527 లియా, నన్ను చూడు. లియా, నువ్వు మునిగిపోతావు! లియా! 21 00:01:52,947 --> 00:01:54,527 లియాను ఏం చేయను? 22 00:01:54,615 --> 00:01:58,615 హెచ్‌క్యూ - తనకి నిజం తెలియనీయకు. ఏవిధంగా అయినా సరే. 23 00:03:03,350 --> 00:03:08,020 ద వైల్డ్స్ 24 00:03:15,905 --> 00:03:16,905 హే. 25 00:03:18,616 --> 00:03:19,656 నువ్వు లేచావు. 26 00:03:20,951 --> 00:03:22,701 అరుదుగా. ఆలస్యంగా లేస్తాను. 27 00:03:30,544 --> 00:03:34,344 క్షమించు, అది విచిత్రమైన చూబక్కా ఆవలించినట్టుగా ఉంది. 28 00:03:37,051 --> 00:03:38,181 నువ్వు బాగానే ఉన్నావా? 29 00:03:39,845 --> 00:03:41,255 నేను బాగానే ఉన్నాను. 30 00:03:41,847 --> 00:03:43,307 బాగా లేకపోయినా ఫర్వాలేదు. 31 00:03:43,807 --> 00:03:45,427 సందిగ్ధంగా ఉంటే, అర్థంచేసుకుంటా. 32 00:03:45,517 --> 00:03:50,557 అయ్యో, దేవుడా. ఆపు. దేవుడా. ఆపు. ఆపు, ఆపు. 33 00:03:50,648 --> 00:03:53,438 సరే, నీ తలలో సుడులు తిరుగుతున్నాయి. 34 00:03:53,525 --> 00:03:58,445 నేను కాస్త తెగించి అడుగుతున్నాను, నువ్వు పూర్తిగా బాగున్నావని అనుకోను. 35 00:04:01,200 --> 00:04:02,450 నన్ను క్షమించు. 36 00:04:03,369 --> 00:04:04,659 నేననుకోవటం నేను... 37 00:04:06,288 --> 00:04:08,708 దాని గురించి మాట్లాడే స్థితిలో లేను అంతే. 38 00:04:09,833 --> 00:04:12,003 ఎందుకంటే నాకు అది నచ్చలేదని కాదు... 39 00:04:15,089 --> 00:04:18,339 ఎందుకంటే అది... నచ్చింది. 40 00:04:18,425 --> 00:04:21,005 షెల్బీ, సరే మంచిది. 41 00:04:28,268 --> 00:04:32,478 అయితే, మనం నిన్న రాత్రి జరిగిన దాని గురించి ఒకేలా చెప్పాలి. 42 00:04:32,564 --> 00:04:36,784 నాకు సిగ్గుగా ఉందని కాదు, ఎందుకంటే నాకు లే-దు, లేదు. 43 00:04:36,860 --> 00:04:38,700 నువ్వేది చెబితే అదే చెబుతాను. 44 00:04:43,325 --> 00:04:46,785 దేవుడా, నువ్వు, నిశ్శబ్దానికి మించి ఉన్నావు. 45 00:04:46,870 --> 00:04:50,250 నేను నిజాయితీగా చెప్పాలంటే, ఇది కొంచెం కష్టంగా ఉంది. 46 00:04:50,332 --> 00:04:53,212 ఎందుకు? సాధారణంగా, నా ప్రవర్తన కోపంగా ఉంటుందనా? 47 00:04:55,337 --> 00:04:57,047 రోజు బాగాలేదేమో. 48 00:05:00,926 --> 00:05:03,636 రా, కొన్ని పళ్ళు తీసుకుని, తిరిగి వెళదాం. 49 00:05:04,179 --> 00:05:06,849 మనమే వాళ్ళకున్న కాస్తంత ఏకైక జీవనాధారం. 50 00:05:17,109 --> 00:05:19,109 మార్తాకు మనం తన కప్‌కేక్ బ్రాను 51 00:05:19,194 --> 00:05:22,114 జంతువులను చంపే ఒడిసెలా వాడుతున్నామంటే సంతోషించదు. 52 00:05:25,117 --> 00:05:26,157 ఛ! 53 00:05:26,243 --> 00:05:29,503 దానితో ఏం చావలేదు. నా గురి బాగాలేదు. 54 00:05:29,580 --> 00:05:30,960 నన్ను ప్రయత్నించనివ్వు. 55 00:05:45,262 --> 00:05:46,642 అయ్యో. 56 00:05:48,766 --> 00:05:50,056 అయ్యో, మార్తా! 57 00:05:50,142 --> 00:05:51,982 -గాయపడ్డావా? -మిగిలిన వారెక్కడా? 58 00:05:52,061 --> 00:05:53,521 నేను... 59 00:05:54,897 --> 00:05:56,067 నేనది మోయలేకపోయాను. 60 00:05:57,191 --> 00:05:58,151 ఏంటి? 61 00:06:04,990 --> 00:06:06,370 ముఖ్య ప్లేయర్‌వి, మార్తా. 62 00:06:07,201 --> 00:06:08,621 ము-ఖ్య-మై-న ప్లేయర్‌వి. 63 00:06:09,411 --> 00:06:12,871 మగవాళ్ళు ఇంటికి మాంసం తీసుకొచ్చినప్పడు ఆదిమవాసి మహిళలకు 64 00:06:12,956 --> 00:06:14,706 ఇలానే అనిపించి ఉంటుంది. 65 00:06:14,792 --> 00:06:17,802 నాకు నువ్వు ఇప్పుడు నిజంగా ఆకర్షణీయంగా ఉన్నావు. 66 00:06:19,046 --> 00:06:22,966 సరే. అది నీలోనే దాచుకుని 67 00:06:23,050 --> 00:06:25,180 నాకు సాయపడతావా? 68 00:06:25,260 --> 00:06:27,260 ఆగు. ఇక్కడ గట్టిగా పట్టుకో. 69 00:06:29,264 --> 00:06:30,814 పట్టుకున్నావా? 70 00:06:30,891 --> 00:06:32,271 -సరే. -నువ్విది చంపావు. 71 00:06:33,727 --> 00:06:35,517 -బాగుంది. -ఆగలేకపోతున్నాను. 72 00:06:36,480 --> 00:06:38,150 ఖచ్చితంగా బాగానే ఉన్నావా? 73 00:06:42,611 --> 00:06:43,571 సరే. 74 00:06:57,000 --> 00:06:58,500 అబ్బా. 75 00:07:00,754 --> 00:07:02,424 ఎంతసేపటి నుండి స్పృహలో లేను? 76 00:07:03,924 --> 00:07:05,054 చాలా సేపటి నుండి. 77 00:07:06,885 --> 00:07:08,175 అందరూ ఎక్కడ? 78 00:07:08,262 --> 00:07:09,892 దూరంగా ఉన్నారని అనుకోను. 79 00:07:16,520 --> 00:07:19,230 నాకు అస్పష్టంగా ఇది గుర్తుకు వస్తుంది... 80 00:07:23,152 --> 00:07:24,442 ఏదో, 81 00:07:25,654 --> 00:07:30,784 నాకు మతి తప్పి, అది కనుగొనాలని నీళ్ళల్లోకి పరిగెత్తానా? 82 00:07:33,245 --> 00:07:35,615 ఆ తరువాత మత్తుమందు ఇచ్చినట్టు. 83 00:07:37,749 --> 00:07:40,629 అది చాలా సరిగ్గా చెప్పావు. 84 00:07:42,171 --> 00:07:44,631 నువ్వు నన్ను చూసుకోడానికి ఉండిపోయావా? 85 00:07:44,715 --> 00:07:46,255 నేనే ఉంటానని అన్నాను. 86 00:07:47,176 --> 00:07:51,426 చొంగకార్చటం, అపానవాయువు వదలడం లాంటి ఇబ్బందికరమైన పనులేవీ చేయలేదనుకుంటా. 87 00:07:51,513 --> 00:07:54,733 నేను చాలాసార్లు తాగి పడుకున్నప్పుడు 88 00:07:54,808 --> 00:07:58,268 దాని ప్రభావం వలన కొంచెం అపరిశుభ్రంగా ఉంటానని చెప్పారు. 89 00:07:58,770 --> 00:08:00,480 చాలా సున్నితంగా ప్రవర్తించావు. 90 00:08:02,482 --> 00:08:03,532 నువ్వు... 91 00:08:06,528 --> 00:08:10,988 -నువ్వు మత్తులో నడుచుకుంటూ వెళ్ళావు. -ఏంటి? 92 00:08:12,409 --> 00:08:13,659 హాస్యమాడుతున్నావు. 93 00:08:14,286 --> 00:08:17,366 నిన్ను చెట్లల్లో కనుగొన్నాను, నాచు మీద. 94 00:08:18,874 --> 00:08:20,044 తిరిగి తీసుకొచ్చాను. 95 00:08:23,629 --> 00:08:24,839 ధన్యవాదాలు. 96 00:08:27,299 --> 00:08:28,759 నిజంగా, ధన్యవాదాలు. 97 00:08:32,179 --> 00:08:34,809 నీళ్ళు ఉన్నాయా? నాకు చాలా దాహంగా ఉంది. 98 00:08:37,851 --> 00:08:38,981 విశ్రాంతి తీసుకో. 99 00:08:40,103 --> 00:08:42,363 -నేను తీసుకొస్తాను. -ధన్యవాదాలు. 100 00:09:42,874 --> 00:09:45,504 నువ్వు సరిగ్గా చెప్పావు 101 00:10:06,982 --> 00:10:08,442 ఆమెకు ఏం గుర్తులేదంటుంది. 102 00:10:08,525 --> 00:10:09,395 అది మంచి వార్త. 103 00:10:09,985 --> 00:10:12,565 గ్రేచెన్‌కు తెలియాలి. ఇది తనను శాంతపరుస్తుంది. 104 00:10:14,197 --> 00:10:15,027 ఆగు. 105 00:10:15,782 --> 00:10:17,082 తనదింకా పూర్తికాలేదు. 106 00:10:19,244 --> 00:10:21,754 ఏమో తనను నమ్మలేను? 107 00:10:39,973 --> 00:10:43,023 ప్రశ్నలు మనుగడకు ముఖ్యం. 108 00:10:43,810 --> 00:10:47,480 మీకు ఈ మంచి విశ్వవిద్యాలయంలో లేదా ఇంకెక్కడైనా చేరేతే, 109 00:10:47,564 --> 00:10:49,694 దయచేసి మీకు సమాధానాలు తెలుసనుకుని 110 00:10:49,775 --> 00:10:51,775 ఏ సైన్స్ కోర్సులో చేరకండి. 111 00:10:51,860 --> 00:10:56,030 ప్రశ్నలు మన కార్యాన్ని ముందుకు తీసుకెళతాయి. 112 00:10:56,490 --> 00:10:59,700 అయితే, ఈరోజు సైన్స్‌లో మనం సమాధానాలు తెలుసుకోవాల్సిన 113 00:10:59,785 --> 00:11:01,745 ఎంతో ఆసక్తికరమైన ప్రశ్నలు ఏంటి? 114 00:11:02,245 --> 00:11:04,205 మనల్ని రాత్రిళ్ళు మేలుకునేలా చేసేవి, 115 00:11:04,664 --> 00:11:07,134 కలలు కనేవి, తలమునకలు చేసేవి ఏవి? 116 00:11:07,209 --> 00:11:09,169 విశ్వం సృష్టి? 117 00:11:09,252 --> 00:11:10,882 అది బిగ్ బ్యాంగా, కాదా? 118 00:11:10,962 --> 00:11:13,132 అవును, అది పెద్ద ప్రశ్న. ముఖ్యమైనదా? 119 00:11:13,965 --> 00:11:15,965 భూమిపైన జీవం మూలాలు. 120 00:11:16,051 --> 00:11:19,181 సిద్ధాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు, మిల్లర్ యొక్క ఆదిమ సూప్. 121 00:11:19,262 --> 00:11:20,932 కానీ మనకు స్పష్టంగా తెలియదు. 122 00:11:21,014 --> 00:11:22,724 అవును, అది ఇంకా రహస్యమే. 123 00:11:24,851 --> 00:11:27,191 ఇంకెవరూ లేరా? వెనకుంటే కనిపించమనుకునే 124 00:11:27,270 --> 00:11:29,940 చక్కని మూర్ఖుల సంగతేంటి? 125 00:11:31,733 --> 00:11:35,153 అకాలంలో వెచ్చని జాకెట్ వేసుకున్న పెద్దమనిషి మాటేంటి? 126 00:11:39,699 --> 00:11:44,869 బహుశా, నేను మేఘమయితే, ఏరకమైనది అవుతాను? 127 00:11:46,665 --> 00:11:48,375 నాకు తెలుసు అది... 128 00:11:51,169 --> 00:11:53,379 చాలా వ్యక్తిగతంగా సమాధానమిచ్చాను, కానీ... 129 00:11:54,756 --> 00:11:59,296 నేను వాతావరణ విజ్ఞానం తీసుకుంటాను, అంటే, నేను... 130 00:11:59,386 --> 00:12:02,806 నేను కేవలం... నేను మేఘాల గురించి ఎక్కువ ఆలోచిస్తాను. 131 00:12:04,516 --> 00:12:07,766 మరి నువ్వు నిర్ణయించుకున్నావా? నువ్వు ఏ రకం మేఘానివో? 132 00:12:09,271 --> 00:12:11,821 నేను నింబోస్ట్రాటస్ అనుకుంటున్నాను. 133 00:12:11,898 --> 00:12:16,238 ఎందుకంటే నన్ను ఎవరూ గుర్తించకుండా ఉండాలనుకుంటాను ఇంకా నేను నిరాశావాదిని. 134 00:12:18,655 --> 00:12:20,235 ఇంకా నాకు చాలా చెమటలు పడతాయి. 135 00:12:20,991 --> 00:12:23,121 ఏడుపు కాదు. నా ఉద్దేశ్యం ఏడుపని కాదు. 136 00:12:23,201 --> 00:12:25,661 నా ఉద్దేశ్యం కేవలం చెమటలు మాత్రమే. 137 00:12:28,165 --> 00:12:30,915 అసాధారణమైన స్పందన, ఖచ్చితంగా, 138 00:12:31,001 --> 00:12:34,051 కానీ విజ్ఞానాన్ని వ్యక్తీకరించుకోవడం ఎప్పుడూ మంచిదే. 139 00:12:35,297 --> 00:12:37,467 ఇక, మనం అసైన్మెంట్ వివరాలు చూద్దాం. 140 00:12:38,049 --> 00:12:42,349 ప్రతివారం, మీరు ఆ వారంలో చదివిన దానిమీద ఒక పేజీ స్పందన వ్రాస్తారు. 141 00:12:42,804 --> 00:12:46,184 క్రమానుగతంగా క్విజ్‌లు నిర్వహిస్తాము, ముందు సూచించకుండా కాదు. 142 00:12:46,266 --> 00:12:50,766 అకస్మాత్తుగా పరీక్షలు నిర్వహించడం సోమరిపోతు ప్రొఫెసర్ల పని. 143 00:13:05,869 --> 00:13:08,409 మనం ఒకే దిశలో ప్రయాణిస్తున్నామనుకుంటా. 144 00:13:08,497 --> 00:13:11,077 -ఒకే గతిలో. -అనుకుంటా. 145 00:13:11,166 --> 00:13:14,376 మనలో ఎవరైనా ఒకరు షూ లేసులు కట్టుకోడానికి ఆగితే తప్ప, 146 00:13:14,461 --> 00:13:17,551 అప్పుడు మనం ఒకరితో ఒకరం తప్పనిసరై మాట్లాడుకోవాలి. 147 00:13:17,631 --> 00:13:19,591 మనిద్దరిలో ఎవరికీ లేసులు లేవు. 148 00:13:23,220 --> 00:13:24,350 అయితే అది తప్పనిసరి. 149 00:13:27,682 --> 00:13:30,442 -సైన్స్‌లో డిగ్రీ చేద్దామనుకుంటున్నావా? -నాకు తెలియదు. 150 00:13:30,519 --> 00:13:34,109 నేను క్లాసులు అప్పటికప్పుడు ఎంచుకుంటాను. 151 00:13:35,273 --> 00:13:37,943 కోర్సు జాబితా తెరిచి చూసి వెళతావు... 152 00:13:39,236 --> 00:13:43,026 అలానే. నేను ఏం చదవాలనుకుంటున్నానో నాకు ఇంకా తెలియదు. 153 00:13:43,740 --> 00:13:46,080 వేసవి క్లాసులు అందుకు బాగుంటాయి. 154 00:13:46,159 --> 00:13:49,539 "నిన్ను నువ్వు తెలుసుకోడానికి." 155 00:13:50,038 --> 00:13:52,958 -అందుకేనా ఇక్కడికి వచ్చింది? -దానికి వ్యతిరేకంగా. 156 00:13:53,041 --> 00:13:54,921 నేను శీతాకాలంలో తాజాగా ఉంటాను. 157 00:13:55,001 --> 00:14:00,131 కొత్త స్నేహితులను చేసుకోడానికి ఇది మంచి ఆరంభం అని మా అమ్మానాన్నా అనుకున్నారు. 158 00:14:01,633 --> 00:14:04,223 -నాకు నీ కోటు నచ్చింది. -ధన్యవాదాలు. 159 00:14:05,595 --> 00:14:06,925 -ఒకటి అడగనా... -అడుగు. 160 00:14:07,847 --> 00:14:09,307 నీకు చెమట ఎక్కువ పడితే... 161 00:14:09,391 --> 00:14:11,981 నేను ఎందుకు జులైలో పెద్ద కోటు వేసుకున్నాననేగా? 162 00:14:13,770 --> 00:14:15,690 నాకు ఇందులో బాగా అనిపిస్తుంది. 163 00:14:15,772 --> 00:14:18,782 మొదటి రోజు ఆందోళనలను నియంత్రణలో ఉంచుకునేందుకు వేసుకున్నా. 164 00:14:18,858 --> 00:14:21,608 కనుక ఇది కోటు కూడా కాదు, ఇది బరువైన గొంగళి. 165 00:14:21,695 --> 00:14:24,025 చాలా ఫ్యాషన్‌‌గా ఉన్న బరువైన గొంగళి. 166 00:14:30,579 --> 00:14:33,619 ముఖ్యమైన విషయం, నానుండి నీకు. 167 00:14:34,791 --> 00:14:36,791 ప్రపంచం, ఇక్కడ ఉందనుకుంటే, 168 00:14:38,503 --> 00:14:41,763 నేను ఇక్కడ ఉంటాను, 169 00:14:42,299 --> 00:14:44,839 వ్యక్తిత్వ పరంగా ఇంకా పరిసర స్పందన పరంగా. 170 00:14:45,927 --> 00:14:48,597 నీకది తెలిసినట్టు ఉంది, నువ్వు అది గమనించావు, 171 00:14:48,680 --> 00:14:52,730 కానీ నేను అది పైకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలాకాకపోతే. 172 00:14:54,603 --> 00:14:55,483 నా పేరు క్విన్. 173 00:14:56,605 --> 00:14:57,685 నోరా. 174 00:15:00,525 --> 00:15:01,775 ఇది చాలా బాగుంది. 175 00:15:03,403 --> 00:15:06,413 అలానే, నాకు వీలైనంత వేగంగా పరిగెత్తాలని ఉంది. 176 00:15:13,288 --> 00:15:14,578 నువ్వు వస్తున్నావా? 177 00:15:36,686 --> 00:15:39,396 అగైనెస్ట్ విండ్ ఎనర్జీ 178 00:16:09,469 --> 00:16:10,759 ఇది మంచి ఆలోచనా? 179 00:16:11,846 --> 00:16:14,716 ఇది చెడ్డదని నేను అనుకోవడం లేదు. 180 00:16:14,808 --> 00:16:18,308 సరే, ఇది... ఇది మనల్ని మార్చదు కదా? 181 00:16:18,395 --> 00:16:21,555 నాకు తెలియదు. బహుశా కాదేమో. 182 00:16:25,360 --> 00:16:27,450 నేను అంత బాగుండకపోవచ్చు, నోరా. 183 00:16:29,030 --> 00:16:30,490 ఇది నిరాశ కలిగిస్తుంది. 184 00:16:30,573 --> 00:16:35,623 నేను అనుకోవడం మొదటిసారి నిరాశగానే ఉంటుంది. 185 00:16:39,249 --> 00:16:40,079 ఒకటి... 186 00:16:41,084 --> 00:16:42,094 రెండు... 187 00:16:42,836 --> 00:16:44,456 మూడు! 188 00:16:57,392 --> 00:16:59,732 ఇది నిజంగా చాలా పెద్ద కాలు. 189 00:17:01,062 --> 00:17:04,442 చాలా అసహ్యంగా, జీరలతో, కారుతుంది. 190 00:17:07,193 --> 00:17:10,283 అయినా ఇది నా జీవితంలో నేను చూసిన అత్యంత అందమైనది. 191 00:17:10,363 --> 00:17:12,573 ఇది చాలా మంచి వాసన వస్తుంది. 192 00:17:13,491 --> 00:17:15,991 హే, నోరా, నీ డైరీ ఏది? 193 00:17:17,495 --> 00:17:18,745 నేను అనుకోవడం నేను... 194 00:17:20,123 --> 00:17:22,083 నేను అది ఎక్కడో వదిలేశాననుకుంటా. 195 00:17:22,625 --> 00:17:25,625 కొండమీదో లేదా ఎక్కడో. ఎందుకు? 196 00:17:26,838 --> 00:17:30,798 నీకు తేదీలు తెలుసు. జులై నాలుగుకు దగ్గర్లో ఉన్నామా? 197 00:17:31,593 --> 00:17:33,093 ఈ రోజు జూన్ 29. 198 00:17:33,178 --> 00:17:35,928 స్వాతంత్య్ర దినానికి దగ్గరగా ఉన్నామనుకున్నాను. 199 00:17:36,973 --> 00:17:40,353 మనం ఇక్కడ ఉన్నాము, వేపుడు చేసుకుంటూ. 200 00:17:41,060 --> 00:17:46,070 ఇది, మనం ఓరగా కళ్ళుమూసుకుని ఉంటే, మన వాస్తవాలు 95 శాతం మర్చిపోయినట్టు ఉంది, 201 00:17:46,149 --> 00:17:49,779 అది అంతా దాదాపుగా మామూలుగా ఉందని నమ్ముతున్నట్టు ఉంది. 202 00:17:54,157 --> 00:17:56,787 నేనేమో మనల్ని రక్షించాననుకున్నాను. 203 00:17:56,868 --> 00:17:59,408 మేము ఆకట్టుకున్నట్టు అనిపిస్తుంది. 204 00:17:59,496 --> 00:18:00,616 హే. 205 00:18:00,747 --> 00:18:02,957 మీరు ఎక్కడికి వెళ్ళారు? 206 00:18:03,833 --> 00:18:09,593 మీకు ఎక్కువ సమయం ఉందా? ఎందుకంటే అది చాలా పెద్ద కథ. 207 00:18:09,672 --> 00:18:13,432 అది మేము తప్పుగా డొంకలోకి వెళ్ళడంతో మొదలవుతుంది... 208 00:18:13,510 --> 00:18:17,810 మేము తప్పిపోయాము అప్పుడు చీకట్లో తిరిగి వచ్చేకంటే అక్కడే ఉండటం మంచిదనుకున్నాము. 209 00:18:18,681 --> 00:18:20,521 మార్టీ, అది మేకా? 210 00:18:23,728 --> 00:18:27,728 హే, పెద్ద వేటగత్తె, నేను ఇది సరిగా చేస్తున్నానో లేదో తెలియదు. 211 00:18:27,816 --> 00:18:31,186 లేదు. నువ్వంతా తప్పుగా చేస్తున్నావు. ముందు పేగులు తీయాలి. 212 00:18:35,114 --> 00:18:36,124 బాగానే ఉన్నావా? 213 00:18:36,241 --> 00:18:40,661 నీకు షెల్బీతో ఒంటరిగా ఉత్సాహంగా ఉండదని తెలుసు. 214 00:18:42,664 --> 00:18:43,964 తను ఫర్వాలేదు. 215 00:18:47,293 --> 00:18:49,133 ముఖ్యంగా, నువ్వు బాగున్నావా? 216 00:18:52,131 --> 00:18:53,511 హే, మార్తా. 217 00:18:53,591 --> 00:18:55,431 అది నీకు ఎలా అనిపించింది? 218 00:18:56,803 --> 00:19:00,353 -ఏంటి ఎలా అనిపించేది? -అంటే, ఆ మేకను చంపడం. 219 00:19:06,437 --> 00:19:10,567 సరే, చెప్పు. నాకు అలాంటి విజయం పొంది నిమిషం అయ్యింది. 220 00:19:11,317 --> 00:19:13,947 నాకు వివరాలు చెప్పు, నన్ను ఆస్వాదించనీ. 221 00:19:14,028 --> 00:19:15,698 నాకు తెలియదు, రేచల్. 222 00:19:18,950 --> 00:19:20,620 నీకది అర్థమవుతుందని అనుకోను. 223 00:19:25,623 --> 00:19:27,083 నాకది నిజంగా అర్థంకాలేదు. 224 00:19:29,794 --> 00:19:31,174 అతను సర్ ఐజాక్ న్యూటన్. 225 00:19:31,254 --> 00:19:32,924 నీకు అర్థమైందనుకోను పరిస్థితి యొక్క ప్రాముఖ్యం 226 00:19:33,006 --> 00:19:35,296 తలపై ఆపిల్ పడిన అతను. 227 00:19:35,383 --> 00:19:37,393 అతను కేవలం ఆపిల్ పడడం చూశాడు. 228 00:19:37,468 --> 00:19:39,138 అది కొంచెం సరదా విషయం. 229 00:19:39,220 --> 00:19:41,810 అవును. అవును, అది సరదాగా ఉంది. 230 00:19:44,684 --> 00:19:47,734 క్షమించు. దయచేసి, కూర్చో. 231 00:19:52,400 --> 00:19:55,280 స్విమ్మింగ్ పోటీలో నువ్వీ రోజు బాగా చేశావు రేచల్. 232 00:19:57,113 --> 00:19:58,493 క్విన్ కూడా అదే అన్నాడు. 233 00:19:58,573 --> 00:20:02,833 అవును. నువ్వు వేగంగా దూకే బారిష్నికోవ్‌లా ఉన్నావు. 234 00:20:02,911 --> 00:20:04,001 క్షమించు. 235 00:20:04,913 --> 00:20:06,923 గాలిలో బాలే చేసినట్టు ఉంది. 236 00:20:07,707 --> 00:20:10,957 ధన్యవాదాలు. ధన్యవాదాలు. అది నా దారుణమైన ప్రదర్శన కాదు. 237 00:20:11,336 --> 00:20:13,296 -ఇంకా బాగా చేసేదానిని... -సాహసవంతమైంది. 238 00:20:13,796 --> 00:20:17,296 మొదటి స్థానానికి అతి కొద్దిమందే చేరే క్రీడలో 239 00:20:17,383 --> 00:20:20,013 పదే పదే, ఆ చెక్క మీద నుండి దూకడం. 240 00:20:20,094 --> 00:20:23,724 నేను ఎక్కడో చదివాను ఒలింపిక్స్‌కు చేరే అవకాశాలు 241 00:20:23,806 --> 00:20:26,556 0.0013 శాతం మాత్రమే ఉన్నాయి అని. 242 00:20:30,021 --> 00:20:31,231 డ్రింక్స్. 243 00:20:31,314 --> 00:20:33,734 రేచల్, నీకు పెద్దవాళ్ళు తాగేది ఇవ్వనా? 244 00:20:33,816 --> 00:20:37,026 అవును! నేను రేపు పూల్‌కి వెళ్ళను, అందుకే ఎందుకు కాదు? 245 00:20:41,491 --> 00:20:42,871 -ఇదిగో. -ధన్యవాదాలు. 246 00:20:42,951 --> 00:20:44,041 ఇదిగో. 247 00:20:44,118 --> 00:20:46,038 డామ్ పెరిగ్నాన్ కాదు, 248 00:20:46,120 --> 00:20:50,250 కానీ విలాసవంతంగా లేనిది, నేను అందంగా చేస్తాను. 249 00:20:51,376 --> 00:20:52,456 సరే. 250 00:20:54,963 --> 00:20:56,013 జాగ్రత్త. 251 00:20:56,798 --> 00:20:57,878 నమ్మలేకున్నాను. 252 00:20:59,300 --> 00:21:00,430 అవును. ఇదిగో. 253 00:21:01,511 --> 00:21:02,551 నాకీ శబ్దం నచ్చింది. 254 00:21:02,637 --> 00:21:05,557 చూడు, కాండీ పైన ఉండే చిన్న బొడిపెలు, 255 00:21:06,724 --> 00:21:10,234 సోడా నీళ్ళలో సీఓ2ను విడగొట్టి, తిరిగి కలుపుతుంది, అది పెద్ద 256 00:21:10,311 --> 00:21:13,561 అస్థిర బుడగలు సృష్టిస్తుంది, అప్పుడు బయటకు పొంగుతుంది. 257 00:21:13,648 --> 00:21:18,068 పూతవేసిన రంగులు, బయటకు వస్తాయి. రెడ్ మూడు, పసుపురంగు ఆరు. 258 00:21:21,406 --> 00:21:24,576 నేను సంక్లిష్టమైన సమాచారాన్ని చేబుతున్నాను, కదా? 259 00:21:25,994 --> 00:21:27,454 అది నా విషాదకరమైన తప్పిదం. 260 00:21:30,748 --> 00:21:34,668 ఖచ్చితంగా అది వచ్చే ఏడు తీట కాపా తీటలో బాగుంటుంది. 261 00:21:34,752 --> 00:21:36,172 కూటమి నడుపుతున్నావా? 262 00:21:36,254 --> 00:21:38,264 నాకు తెలుసు. అది నాకు తగినదికాదు, 263 00:21:38,339 --> 00:21:41,049 కానీ, అంటే, మా నాన్న అందులో ఉండేవారు, 264 00:21:41,134 --> 00:21:44,224 అది అందించే సామాజిక జీవితం గురించి ఎప్పుడూ చెబుతుండేవారు. 265 00:21:52,895 --> 00:21:56,725 నాకు పడతాయి తన్నులు 266 00:21:56,816 --> 00:21:59,736 కానీ ఏం చేయలేను ఆనందింప చేయాలనుకునే వారిని మా ముసలి 267 00:22:00,403 --> 00:22:02,363 నాన్నా 268 00:22:08,995 --> 00:22:11,955 యాక్. క్షమించండి. నేను పాడు చేశాను. 269 00:22:13,207 --> 00:22:16,207 నేను వెళ్ళి బాత్రూం నుండి పేపర్ నాప్కిన్లు తెస్తాను. 270 00:22:16,294 --> 00:22:18,464 మీరు బాగానే ఉన్నారా? రేచల్, ఏమైనా కావాలా? 271 00:22:19,505 --> 00:22:21,415 బాత్రూం నుండా? 272 00:22:21,507 --> 00:22:24,007 కరక్టే. బహుశా కాదనుకుంటా. 273 00:22:24,427 --> 00:22:25,927 సరే. ఇప్పుడే వస్తాను. 274 00:22:31,309 --> 00:22:32,309 అయితే? 275 00:22:33,394 --> 00:22:35,354 అవును. నాకు అతను నచ్చాడు. 276 00:22:36,522 --> 00:22:38,732 నువ్వు అంతకు మించి చెప్పాలి. 277 00:22:38,816 --> 00:22:40,146 ఆసక్తికరంగా ఉన్నాడు. 278 00:22:40,234 --> 00:22:43,404 అతనికి చాలా చెత్త తెలుసు చాలా చెత్త గురించి. 279 00:22:45,907 --> 00:22:46,777 అతను బాగున్నాడు. 280 00:22:51,370 --> 00:22:52,500 రేచల్? 281 00:23:00,338 --> 00:23:01,918 నాకు నిజం చెప్పు. 282 00:23:05,718 --> 00:23:07,468 అతను కొంచెం విచిత్రంగా లేడా? 283 00:23:08,221 --> 00:23:09,141 నేను లేనా? 284 00:23:09,222 --> 00:23:12,772 లేవు, కానీ, అంటే నువ్వు విలక్షణమైన విచిత్రమైనదానివి. 285 00:23:12,850 --> 00:23:15,600 అతను విచిత్రమైన విచిత్రమైనవాడు. 286 00:23:16,229 --> 00:23:19,149 అది విజ్ఞానమో, హార్మోనికానో లేదా ఇంకా దేనిగురించి కాదు. 287 00:23:19,524 --> 00:23:20,444 అది... 288 00:23:22,235 --> 00:23:24,525 అతను నేరుగా నా కళ్ళల్లోకి చూడడం లేదు, 289 00:23:24,612 --> 00:23:28,832 ఇంకా నన్ను మాట్లాడనివ్వకుండా మాట్లాడుతున్నాడు. 290 00:23:29,283 --> 00:23:30,283 తనకు కంగారుగా ఉంది. 291 00:23:30,785 --> 00:23:31,905 అవును. 292 00:23:32,578 --> 00:23:34,328 అవును. సరే. 293 00:23:34,413 --> 00:23:38,003 అంటే, నాకు తెలియదు. బహుశా అతను భిన్నమైన వాడేమో. 294 00:23:40,670 --> 00:23:43,460 మీ అక్క పోటీ చివరి వారాంతంలో ఉండడం మంచిదైంది. 295 00:23:43,548 --> 00:23:45,838 ఎవరితోనైనా ఇంటికి వెళ్ళడం బాగుంటుంది. 296 00:23:46,134 --> 00:23:50,724 నీ ఎడమకు సెంటర్ ఫర్ గ్లోబల్ స్టడీస్ ఉంది. 297 00:23:50,805 --> 00:23:54,555 ఈ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ దృక్పథానికి కట్టుబడి ఉంది. 298 00:23:54,642 --> 00:23:56,442 అడుగు, నేను ఫ్లోరిడా నుంచి వచ్చాను. 299 00:23:59,397 --> 00:24:00,977 మనం వాళ్ళతో కలుద్దామా? 300 00:24:01,065 --> 00:24:02,435 నేను రాను. 301 00:24:03,067 --> 00:24:07,777 నాకు మార్గనిర్దేశకులు వెనుకకు తిరిగి నడిస్తే ఆందోళనగా ఉంటుంది. 302 00:24:08,781 --> 00:24:10,201 ఈ విషయంలో, ఆందోళన పడకు. 303 00:24:10,783 --> 00:24:12,743 ఎందుకంటే నేను అందులో సమర్థుడిని. 304 00:24:13,536 --> 00:24:15,196 నువ్వు ఏం చేస్తున్నావు? 305 00:24:16,038 --> 00:24:17,578 నిన్ను టూర్‌కు తీసుకెళుతున్నా. 306 00:24:18,416 --> 00:24:20,456 చాలా ప్రత్యేకమైంది, వ్యక్తిగతమైంది. 307 00:24:22,044 --> 00:24:23,674 మన వేసవి టూర్. 308 00:24:27,049 --> 00:24:30,469 మనం ఇక్కడ ఉన్నాము, ఈ అందమైన జాన్ ఆడమ్స్ బొమ్మ దగ్గర, 309 00:24:30,553 --> 00:24:33,603 ప్రిన్స్‌పై మన పరస్పర ఇష్టత తెలుసుకున్నప్పుడు. 310 00:24:34,265 --> 00:24:39,345 మనం ఇక్కడున్నాం, సోదర సోదరీమణులారా, నిన్ను నా వెనుక మొటిమలు చితకొట్టనిచ్చినప్పుడు. 311 00:24:39,812 --> 00:24:42,482 మనం దాని గురించి చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. 312 00:24:42,565 --> 00:24:43,975 మనం నడుస్తున్నాము. 313 00:24:45,067 --> 00:24:50,197 మనం అక్కడ ఉన్నాం, జులై చివర్లో, మనిద్దరికీ నోరు తిరగదని తెలుసుకున్నప్పుడు. 314 00:24:50,531 --> 00:24:51,371 అవును. 315 00:24:52,491 --> 00:24:56,291 మనం సరిగ్గా ఇక్కడ ఉన్నాము, 316 00:24:57,330 --> 00:25:01,460 ఇప్పుడు, నేను నిన్ను అడుగుతున్నప్పుడు, ఒకవేళ... 317 00:25:02,501 --> 00:25:04,551 వేసవి క్లాసులు అయిపోయినాగానీ, 318 00:25:06,047 --> 00:25:08,467 నువ్వు నేనూ ముగించక్కరలేదేమో. 319 00:25:10,885 --> 00:25:12,505 స్పష్టత కోసం, 320 00:25:12,595 --> 00:25:15,005 ఇది అత్యవసర ప్రతిపాదన 321 00:25:15,097 --> 00:25:18,767 ఒక గర్ల్‌ఫ్రెండ్ బాయ్‌ఫ్రెండ్ స్వభావం. 322 00:25:23,731 --> 00:25:26,151 క్విన్, నాకు స్పష్టత లేదు... 323 00:25:26,234 --> 00:25:29,994 నువ్విప్పుడే సమాధానం ఇవ్వక్కర లేదు. ఇంటికి వెళ్ళి, బాగా ఆలోచించు. 324 00:25:30,071 --> 00:25:32,991 -అది కాదు. -లాభనష్టాలు చూడు, "సరే" అని చెప్పు. 325 00:25:33,074 --> 00:25:35,704 నువ్వు ఎదుటి వారిని మాట్లాడనివ్వవు. 326 00:25:36,410 --> 00:25:37,790 నీకు అది తెలుసా? 327 00:25:40,873 --> 00:25:42,673 నాకు తెలియదు, ఎలాంటివంటే... 328 00:25:43,334 --> 00:25:48,214 నువ్వు వచ్చే సంవత్సరం ఎంత బిజీగా ఉంటావో, 329 00:25:48,297 --> 00:25:50,127 ఎంత దూరం ఉంటావో, 330 00:25:51,968 --> 00:25:56,308 ఇది మంచి ఆలోచనా అన్నది తెలియడం లేదు. 331 00:26:00,059 --> 00:26:02,599 నేను ఏదైనా మిస్ అయ్యానా? 332 00:26:07,149 --> 00:26:09,569 మీ సోదరి, తనకు నేను నచ్చలేదు. 333 00:26:09,652 --> 00:26:11,112 విషయం మొత్తం అదే కాదు. 334 00:26:11,195 --> 00:26:12,775 అంటే, నాకు తెలియచేయి. 335 00:26:13,531 --> 00:26:16,161 మనలో ఈ విషయం ఉంది, నీకు, నాకూ, 336 00:26:16,242 --> 00:26:17,622 ఇలాంటిది... 337 00:26:19,161 --> 00:26:22,831 అసాధారణమైన, అనిర్వచనీయమైన విషయం. 338 00:26:22,915 --> 00:26:27,295 తరువాత నీ సంస్కారంలేని, స్వీయ స్థిర భావం, శరీర దృఢత్వ పిచ్చి సోదరి టౌనుకొచ్చి... 339 00:26:27,378 --> 00:26:28,498 అది వెనక్కి తీసుకో. 340 00:26:28,587 --> 00:26:30,837 ఎందుకు? తన గురించి ఏమైనా తప్పు చెప్పానా? 341 00:26:30,923 --> 00:26:34,143 -అందులే ఒక్క మాటైనా తప్పా? -అది ముఖ్యం కాదు. 342 00:26:34,218 --> 00:26:37,558 నువ్వు తన గురించి అలా మాట్లాడకూడదు. 343 00:26:40,308 --> 00:26:41,768 అవును, అలా మాట్లాడవచ్చు. 344 00:26:41,851 --> 00:26:45,061 ఆమె నన్ను దారుణంగా విమర్శించింది, ఇప్పుడు... 345 00:26:50,192 --> 00:26:51,742 నువ్వు నన్ను ఆపుతున్నావా? 346 00:26:53,779 --> 00:26:56,819 నువ్వు ఆమె అభిప్రాయాన్ని విని అంతా మర్చిపోయావు. 347 00:26:58,784 --> 00:27:02,254 ఎందుకంటే నీకు నీకంటే అదే ముఖ్యం. 348 00:27:03,247 --> 00:27:04,417 అది కాదు... 349 00:27:06,125 --> 00:27:07,375 నిజం కాదు. 350 00:27:13,716 --> 00:27:19,346 నేను నీతో చూడాల్సింది, చేయాల్సింది, మాట్లాడాల్సింది చాలా ఉంది. 351 00:27:27,355 --> 00:27:28,305 క్విన్... 352 00:28:03,140 --> 00:28:04,560 ఎక్కడికి వెళుతున్నావు? 353 00:28:04,642 --> 00:28:06,022 బాత్రూంకి. 354 00:28:06,102 --> 00:28:07,272 బాగానే ఉన్నావా? 355 00:28:09,063 --> 00:28:12,483 అవును, ఇది గంభీరమైన ఈ. కోలీ సమస్య కాదు. 356 00:28:12,566 --> 00:28:15,486 ఇది ఇక ఖాళీగా ఉండబోదన్న విషయానికి సర్దుకుంటుంది. 357 00:28:15,569 --> 00:28:17,069 నేను వెంటనే తిరిగి వస్తాను. 358 00:29:16,172 --> 00:29:18,472 ద కెమికల్ సైన్స్ ఆఫ్ క్లౌడ్స్ 359 00:29:21,093 --> 00:29:23,723 హే, నోర్. నువ్వు హెడ్‌ల్యాంప్ చూశావా? 360 00:29:25,055 --> 00:29:27,515 -లేదు. -ఛ. నేను వెంటనే వెళ్ళాలి. 361 00:29:28,017 --> 00:29:30,937 -ఇప్పుడు పది గంటలు కావస్తోంది. -అయితే? 362 00:29:31,770 --> 00:29:34,020 బయట చిమ్మ చీకటిగా ఉంది. 363 00:29:34,106 --> 00:29:38,146 మనం నీ వర్జీనియా ఉల్ఫ్ వ్యాసం కలిసి వ్రాస్తామనుకున్నాను. 364 00:29:38,235 --> 00:29:42,025 నోరా, నాకు సాయం చేయాలనుకుంటే, హెడ్‌ల్యాంప్ వెతకడంలో సాయం చెయ్! ఛ! 365 00:30:04,011 --> 00:30:07,311 క్విన్ - దయచేసి జవాబివ్వు నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవాలి 366 00:30:15,773 --> 00:30:17,903 నేను నిన్ను మిస్ అవుతున్నాను 367 00:30:19,068 --> 00:30:22,858 సందేశం పంపబడలేదు - ఈ వ్యక్తి ఈ సమయంలో ఏ సందేశాలు అందుకోవడం లేదు 368 00:30:29,787 --> 00:30:32,667 లాటిన్ గ్రామర్ క్వింటినస్-847 మొదటి ఏడు 15 పౌండ్లు 369 00:30:39,171 --> 00:30:41,091 ఆర్ఐపి - ఆత్మకు శాంతి కలగాలి నేస్తం గందరగోళంగా ఉంది 370 00:30:43,926 --> 00:30:45,506 క్విన్ మిల్లర్ 371 00:30:48,639 --> 00:30:51,729 వేధింపులకు విద్యార్థి మృతి ముగ్గురు అరెస్ట్. కూటమి మూత. 372 00:30:54,853 --> 00:30:57,733 బాధితుడు క్విన్ మిల్లర్ 373 00:31:47,448 --> 00:31:48,868 కోపం తెచ్చుకోకు. 374 00:31:48,949 --> 00:31:51,989 ఏంటిది, నోరా? ఏంటి... 375 00:31:52,828 --> 00:31:54,788 ఇది ఏంటి? 376 00:31:54,872 --> 00:31:58,752 ఇది ఎవరు చేశారు? నేను ఇక్కడికి వచ్చేలా చేశావు, కదా? 377 00:31:58,834 --> 00:32:01,924 -నన్ను క్షమించు. -నీకు ఏం తెలుసో నాకు చెప్పు. 378 00:32:02,004 --> 00:32:05,264 -నువ్వు తెలుసుకోవాల్సింది... -నేను అంతా తెలుసుకోవాలి. 379 00:32:05,341 --> 00:32:07,551 ...ఏంటంటే నేను నీకు హాని తలపెట్టనని. 380 00:32:08,344 --> 00:32:09,684 ఇంకా నువ్వు సురక్షితమేనని. 381 00:32:11,972 --> 00:32:13,682 నోరా. ఆగు, ఆగు. నోరా, నోరా. 382 00:32:14,058 --> 00:32:16,848 నోరా, నోరా, నోరా. వద్దు, వద్దు! 383 00:32:17,436 --> 00:32:18,686 నోరా! 384 00:32:19,813 --> 00:32:20,943 నోరా! 385 00:32:21,023 --> 00:32:22,733 మీరు వచ్చి ఆమెను తీసుకెళ్ళాలి. 386 00:32:25,903 --> 00:32:27,533 గ్రేచెన్. ఆగు. 387 00:32:29,490 --> 00:32:31,830 నువ్వు ఏదో దారుణమైనది చెప్పబోతున్నావు. 388 00:32:31,909 --> 00:32:33,869 క్షేత్రంలో మన అమ్మాయి నుండి సందేశం. 389 00:32:33,952 --> 00:32:35,832 ఆమె నంబర్ ఫోర్‌ను తీసుకెళ్ళాలంటుంది. 390 00:32:36,872 --> 00:32:39,082 -మర్ఫీ పిచ్చి సిద్ధాంతం. -తెలుసు. 391 00:32:42,795 --> 00:32:44,335 పర్యవేక్షణకు వెళుతున్నావా? 392 00:32:44,421 --> 00:32:47,721 అవును. ఈ సమయంలో పర్యవేక్షణ నా లక్ష్యం. 393 00:32:47,800 --> 00:32:49,840 మనం అలానే దుస్థితులను నివారించేది. 394 00:32:49,927 --> 00:32:53,347 అవును. కానీ ఇప్పుడున్నదానికి, మనకు స్పందన ప్రణాళిక కావాలి. 395 00:32:53,430 --> 00:32:57,390 రెండో దశలో అన్ని వాటర్‌క్రాఫ్ట్‌లు పోయాయని గుర్తుంచుకో. 396 00:32:57,476 --> 00:32:59,476 అది ఎప్పటిలోపు మారవచ్చు? 397 00:33:00,813 --> 00:33:02,023 బహుశా మూడు గంటలేమో. 398 00:33:06,443 --> 00:33:08,323 -లియాను బంధించారా? -బంధించబడింది. 399 00:33:08,404 --> 00:33:11,784 అయితా మనం వేచి ఉందాం. అత్యధికంగా, మూడు గంటలు. 400 00:33:12,574 --> 00:33:15,624 తనకు పరిస్థితిని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పు. 401 00:33:15,703 --> 00:33:18,293 తనకు మద్ధతుగా మనం ఉన్నామని నోరా తెలుసుకోవాలి. 402 00:33:18,789 --> 00:33:22,999 -నువ్వు ఎవరిని కలవడానికి వచ్చావు? -క్లీన్. డేవిన్ క్లీన్. 403 00:33:25,963 --> 00:33:28,763 అతని జాబితాలో లేవు. ముందస్తు అనుమతికి దరఖాస్తు చేశావా? 404 00:33:28,841 --> 00:33:30,341 నిన్న. 405 00:33:30,426 --> 00:33:33,136 అది నిరాకరించబడుంటుంది లేదా ఇంకా ప్రక్రియ కొనసాగుతుంది. 406 00:33:33,220 --> 00:33:35,970 సంతకం చేసి, కూర్చో, నేను అది చూస్తాను. 407 00:33:44,606 --> 00:33:47,476 నువ్వు ఇక్కడ చాలాసేపు ఉంటావు. 408 00:33:48,193 --> 00:33:51,363 ఈ వ్యవస్థలో అన్నీ అతి నెమ్మదిగా జరుగుతుంటాయి. 409 00:33:51,447 --> 00:33:54,737 సరే, నేను కొంచెం వేచి ఉండగలనేమో. 410 00:33:55,242 --> 00:33:58,582 మీ అభిమానులున్నారే, మీది చాలా ముచ్చటైన పట్టుదల. 411 00:33:59,455 --> 00:34:00,785 ఏంటి? 412 00:34:00,873 --> 00:34:03,383 నువ్వు ఇక్కడికి వచ్చిన మొదటి దానివి కాదు 413 00:34:03,459 --> 00:34:06,209 10 నిమిషాలలో అత్యుత్సాహంతో ప్రమాదకారి అయిన అతనికి 414 00:34:06,295 --> 00:34:08,505 ఆకర్షితులై చేరువయ్యే వాళ్ళల్లో. 415 00:34:09,339 --> 00:34:13,179 నీ స్నేహితులందరికీ చెడ్డ అబ్బాయిని జైల్లో కలిశానని చెప్పుకుంటావు. 416 00:34:14,803 --> 00:34:16,563 ఎంత నటన. 417 00:34:18,182 --> 00:34:19,642 అభిమానిని కాను. 418 00:34:19,725 --> 00:34:22,345 అయితే మా అబ్బాయిని ఎందుకు కలవడానికి వచ్చావు? 419 00:34:25,981 --> 00:34:26,981 అతను... 420 00:34:30,527 --> 00:34:32,147 అతను నా స్నేహితుడిని చంపాడు. 421 00:34:32,237 --> 00:34:35,067 అయితే, ఇది ప్రతీకార సందర్శన అన్నమాట. 422 00:34:35,157 --> 00:34:37,327 నువ్వు అతన్ని నిందించడానికి వచ్చావు. 423 00:34:37,409 --> 00:34:40,079 జైలు అధికారులు వాడిని అణగగొడుతుంటే 424 00:34:40,996 --> 00:34:44,036 నువ్వు చూసి ఆనందిస్తావని చెప్పడానికి వచ్చావా? 425 00:34:45,417 --> 00:34:46,337 లేదు. 426 00:34:50,464 --> 00:34:51,764 నేను కేవలం... 427 00:34:51,840 --> 00:34:55,340 అతను తీసుకున్న జీవితాన్ని చూపించడానికి వచ్చాను. 428 00:34:55,427 --> 00:34:57,347 ఎందుకంటే అది... 429 00:34:59,014 --> 00:35:01,184 అందమైనది. 430 00:35:25,749 --> 00:35:27,879 ఖచ్చితంగా. 431 00:35:30,003 --> 00:35:31,633 నీ పేరేంటి? 432 00:35:32,172 --> 00:35:33,172 నోరా. 433 00:35:33,674 --> 00:35:36,844 నిజం ఏంటంటే, నోరా, మనిద్దరం ఈరోజు అతనిని చూడలేము. 434 00:35:37,553 --> 00:35:40,603 నువ్వు, ఉద్యోగస్తుల అలసత్వం వలన. 435 00:35:40,681 --> 00:35:45,771 నేను, ఎంతో కాలంగా కొనసాగుతున్న అమ్మలను పిల్లలను కలవనీయకూడదు అన్న కారణంగా. 436 00:35:47,062 --> 00:35:49,692 ఎందుకంటే తను నామీద చాలా కోపంగా ఉన్నాడు. 437 00:35:58,031 --> 00:35:59,281 నీకు పాన్‌కేకులు ఇష్టమా? 438 00:36:03,412 --> 00:36:06,122 మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ అంటావా? 439 00:36:09,001 --> 00:36:12,881 లేదు. నేను దీనిని ఏ విధంగాను నిర్వచించను. 440 00:36:13,338 --> 00:36:16,878 దానిని నిర్వచిస్తే అది తక్కువ అయిపోతుంది. 441 00:36:18,135 --> 00:36:19,425 అది ఎలాంటిదంటే... 442 00:36:23,015 --> 00:36:24,135 అనంతమైనది. 443 00:36:26,143 --> 00:36:31,063 చాలా మంది మధ్యలో ఉండడం 444 00:36:32,316 --> 00:36:35,316 నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. 445 00:36:36,236 --> 00:36:38,406 నీకు తీవ్రమైన సామాజిక ఆందోళన ఉంది. 446 00:36:39,156 --> 00:36:42,076 సామాన్య పరిస్థితి. విషాదకరంగా అతిగా నిందించడం. 447 00:36:42,576 --> 00:36:44,576 కానీ అతనితో చాలా సౌక్యంగా ఉండేది. 448 00:36:45,787 --> 00:36:50,377 నాకు అతను తెలియకపోయినా కూడా ఎప్పుడూ అపరిచితుడిగా అనిపించలేదు. 449 00:36:53,795 --> 00:36:54,955 నన్ను క్షమించు. 450 00:36:56,381 --> 00:37:00,091 అవి నేను మొదటిసారి ఉపయోగించిన మాటలు అయిఉండాలి. 451 00:37:01,678 --> 00:37:03,848 నన్ను క్షమించు, నోరా. 452 00:37:08,894 --> 00:37:09,734 ఛ. 453 00:37:13,273 --> 00:37:15,983 డెవన్, తను మంచి పిల్లాడిగా ఉండేవాడు. 454 00:37:16,068 --> 00:37:19,028 నేను తన విషయంలో చాలా ప్రయత్నించాను. 455 00:37:19,613 --> 00:37:23,333 రాత్రిపూట పడుకునేటప్పుడు అడ్రీన్ రిచ్ పద్యాలు వినిపించేదాన్ని. 456 00:37:23,742 --> 00:37:27,252 తనతో కూర్చుని చాలా సేపు సమ్మతి, 457 00:37:27,329 --> 00:37:30,419 గౌరవం ఇంకా శరీర అనుకూలత పెద్దగా చర్చించుకునే వాళ్ళం. 458 00:37:30,499 --> 00:37:32,669 ఉమెన్స్ మార్చ్‌కు కూడా తీసుకెళ్ళాను. 459 00:37:33,460 --> 00:37:36,590 బిగ్గరగా మాట్లాడడం విన్నాక, అది అనివార్యం అని అర్థమైంది. 460 00:37:36,964 --> 00:37:39,514 ప్రతి పిల్లవాడిపై తల్లిదండ్రుల ప్రభావం ఉంటుంది. 461 00:37:39,591 --> 00:37:44,931 తన విషయంలో, నేరుగా వెళ్ళి తీట కప్పా తీటా ఇంకా 462 00:37:45,013 --> 00:37:47,563 వారి పురుషాధిక్యత చెత్త చేతుల్లో పడ్డాడు. 463 00:37:48,141 --> 00:37:49,561 మీరు అలా చేయకూడదు. 464 00:37:51,353 --> 00:37:52,983 ఏం చేయకూడదు? 465 00:37:53,063 --> 00:37:54,823 కూటమిని నిందించండి, తనని కాదు. 466 00:37:54,898 --> 00:37:58,358 అయ్యో, లేదు. పూర్తిగా అతనే కారణం. 467 00:38:00,570 --> 00:38:02,660 అందుకే అతని నేరాన్ని అంగీకరించాను. 468 00:38:04,241 --> 00:38:08,001 కానీ జైలు శిక్ష నేను ఊహించలేదు. 469 00:38:09,538 --> 00:38:11,578 నాకు తెలియదు నేను ఏం... 470 00:38:13,250 --> 00:38:16,670 డెవన్ అలాంటి చోట ఉండలేడు. 471 00:38:26,847 --> 00:38:31,437 డెవన్, తన మొదటి సంవత్సరం కూటమిలో నియమకాలు జరుగుతున్నప్పుడు, 472 00:38:31,518 --> 00:38:34,518 ఒక రాత్రి తనను కారు డిక్కీలో పెట్టి తాళం వేస్తే, 473 00:38:34,604 --> 00:38:37,444 చిన్న పిల్లాడిలా ఏడుస్తూ నాకు ఫోన్ చేశాడు. 474 00:38:37,941 --> 00:38:42,031 గెలుపుకై పరస్పరం గాయపరుచుకుని, బలహీనులను కించపరిచే సంస్కృతి ప్రోత్సాహానికి 475 00:38:42,112 --> 00:38:44,532 బలైయ్యాడు, కానీ తన వంతు వచ్చేసరికి, 476 00:38:45,782 --> 00:38:48,742 స్పష్టంగా తను అవకాశం కోసం ఉత్సుకతతో ఉన్నాడు. 477 00:38:49,703 --> 00:38:52,873 అందుకే, కాదు, నోరా. నేను తనను నిందించవద్దని అనను, 478 00:38:52,956 --> 00:38:57,286 కానీ పితృస్వామ్యం ఇంకా దాని వ్యవస్థలు ఖచ్చితంగా నిరపరాధులు కాదు. 479 00:38:58,045 --> 00:39:02,125 వారి ప్రలోభం ఇప్పటికీ చాలా బలంగా ఉంది, ఏ మాత్రం తగ్గడం లేదు. 480 00:39:02,215 --> 00:39:05,835 చక్కని స్వభావం ఉన్న పిల్లవాడు కూడా 481 00:39:05,927 --> 00:39:08,637 ఆ నిరంతరమైన ద్వేషపూరిత మంటల్లో చిక్కుకోవచ్చు. 482 00:39:11,892 --> 00:39:13,522 అది దారుణం కదా? 483 00:39:16,563 --> 00:39:19,113 అదంతా ఎంత శక్తివంతమైనది. 484 00:39:19,191 --> 00:39:20,941 అవును. 485 00:39:22,444 --> 00:39:23,404 ప్రస్తుతానికి. 486 00:39:24,112 --> 00:39:26,072 కానీ మనం మార్పు తీసుకురావచ్చు, 487 00:39:26,156 --> 00:39:29,236 మనలో ధైర్యం ఉంటే. 488 00:39:32,954 --> 00:39:35,254 నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నోరా, 489 00:39:36,124 --> 00:39:37,464 "పురోగతి పొందానా?" అని. 490 00:39:41,546 --> 00:39:42,626 ఇంకా నీ సోదరి, 491 00:39:44,966 --> 00:39:46,796 తను పురోగతి సాధిస్తుందా? 492 00:39:47,385 --> 00:39:49,675 నా తోటి మహిళలు ఎదుగుతున్నారా? 493 00:39:51,973 --> 00:39:54,943 పురుషులు సృష్టించిన ఈ సంస్కృతిలో ఎదుగుతున్నారా? 494 00:39:55,644 --> 00:39:57,274 మనందరం బాధపడడం లేదా? 495 00:39:59,731 --> 00:40:01,781 పరిపూర్ణతకోసం ప్రాకులాడుతూ. 496 00:40:05,403 --> 00:40:06,913 భారాన్ని మోస్తూ. 497 00:40:09,407 --> 00:40:12,157 మనల్ని మనం కోల్పోకూడని చోట కోల్పోతూ. 498 00:40:13,662 --> 00:40:15,752 విఫలమవుతున్నాము. 499 00:40:18,083 --> 00:40:20,383 ఊహించుకో వీటన్నిటికీ దూరంగా వెళితే. 500 00:40:21,419 --> 00:40:23,839 స్వేచ్ఛగా. అన్నీ వదిలేసి. 501 00:40:24,464 --> 00:40:27,264 కొన్ని నెలలు 502 00:40:27,342 --> 00:40:32,262 సామాజిక ఒత్తిళ్ళు తొలగిపోయి, బదులుగా సామాన్య బాధ్యతలయిన 503 00:40:32,347 --> 00:40:37,767 శ్వాస, మనుగడ ఉండే వాతావరణంలో నువ్వు నీలాగే గడపడం ఊహించుకో. 504 00:40:38,353 --> 00:40:39,773 అలాగే, 505 00:40:39,855 --> 00:40:42,725 పురుషులు నియంత్రించని ప్రపంచాన్ని సృష్టించడం. 506 00:40:43,775 --> 00:40:46,025 మనదైన ప్రపంచం. 507 00:40:47,696 --> 00:40:48,986 చెప్పు, నోరా, 508 00:40:49,990 --> 00:40:52,200 అది ఎలా అనిపిస్తుంది? 509 00:40:59,040 --> 00:41:01,170 నాకు... నాకు గాలి కావాలనిపిస్తుంది. 510 00:41:03,295 --> 00:41:05,005 నాకు ఊపిరి ఆడనట్టుగా ఉంది. 511 00:41:06,631 --> 00:41:09,301 -నర్సును తీసుకురండి. -లేదు, వెంటనే. నాకు గాలి కావాలి. 512 00:41:10,844 --> 00:41:12,054 నాకు గాలి కావాలి. 513 00:41:16,349 --> 00:41:18,389 ఆగు. శ్వాస తీసుకో. 514 00:41:20,854 --> 00:41:23,654 -నన్ను క్షమించండి. -భయాందోళనకు క్షమాపణలు వద్దు. 515 00:41:24,482 --> 00:41:27,032 -నిన్ను వైద్య సహాయానికి తీసుకెళతాను. -వద్దు. 516 00:41:27,110 --> 00:41:29,860 అక్కడ అంతా యాంటిసెప్టిక్ వాసన వస్తుంది. 517 00:41:34,451 --> 00:41:40,461 ఏదైనా ప్రపంచం ఉందా, ఏదైనా బయటకు వెళ్ళే ప్రపంచం? 518 00:41:41,958 --> 00:41:43,248 పూర్తిగా బయటకా? 519 00:41:44,461 --> 00:41:47,711 నేను నిజంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. 520 00:41:57,807 --> 00:41:58,887 ఇక్కడ విచిత్రంగాఉంది. 521 00:41:59,601 --> 00:42:01,061 మమ్మల్ని బంధించినట్టు ఉంది, 522 00:42:01,144 --> 00:42:03,694 ఇరుకుగా ఉంది, ఎప్పుడూ చీకటిగా ఉంటుంది. 523 00:42:04,189 --> 00:42:05,019 నాకు తెలుసు. 524 00:42:05,690 --> 00:42:10,150 ఈ ప్రదేశం రక్తపిపాసి లాంటివాళ్ళు ఎవరో నిర్మించినట్టు ఉంటుంది. 525 00:42:11,780 --> 00:42:14,990 నీకింకా బాగా అనిపించకపోతే, నా సహచరుడు వచ్చి నిన్ను చూస్తాడు. 526 00:42:15,075 --> 00:42:18,035 వద్దు, నాకు... నాకు అతనితో మాట్లాడాలని లేదు. 527 00:42:18,453 --> 00:42:21,583 నాకు చిక్సిత వద్దు. నాకు మామూలుగా ఉండాలని ఉంది. 528 00:42:21,665 --> 00:42:26,955 నాకు కావాల్సింది మంచి, విసుగు తెప్పించే, మామూలు సంభాషణ. 529 00:42:27,045 --> 00:42:28,755 ఓ, నీకు విసుగు కావాలి. 530 00:42:28,838 --> 00:42:31,548 తమ పిల్లల ఫోటోలు చూడమంటే జనానికి 531 00:42:31,633 --> 00:42:33,593 అంతకంటే విసుగు ఇంకోటి ఉండదు. 532 00:42:33,677 --> 00:42:36,007 నా కూతురు తన స్కూల్ జట్టులో చేరినప్పుడు. 533 00:42:36,096 --> 00:42:38,426 రా, తనను చూడు. చూస్తావా? 534 00:42:48,650 --> 00:42:50,150 తనకు మీ పోలికే. 535 00:42:50,986 --> 00:42:54,406 మీ ఉద్యోగం కారణంగా తనని కలవలేకపోవడం కష్టంగా ఉండి ఉంటుంది. 536 00:42:56,866 --> 00:42:57,826 అవును. 537 00:43:00,161 --> 00:43:02,081 అవును, నా ఉద్యోగం కారణంగా. 538 00:43:08,795 --> 00:43:09,835 ఇటివ్వు. 539 00:43:09,921 --> 00:43:11,881 నన్ను క్షమించండి. అది కేవలం... 540 00:43:11,965 --> 00:43:14,295 నువ్వు అసలు ఏం చేయాలని అనుకున్నావు? 541 00:43:15,885 --> 00:43:17,595 మ్యాప్‌ల యాప్ తెరవాలనుకున్నాను. 542 00:43:17,679 --> 00:43:21,349 మేము ప్రపంచంలో ఎక్కడ ఉన్నామో తెలుసుకోవాలని అనుకున్నాను. 543 00:43:25,020 --> 00:43:26,730 క్షమించండి. అది కేవలం... 544 00:43:28,606 --> 00:43:30,776 ఏ సమాచారమూ లేకపోవడం వలన. 545 00:43:30,859 --> 00:43:33,029 నేను నిరాశతో అలిసిపోయాను. 546 00:43:36,239 --> 00:43:37,199 నన్ను క్షమించండి. 547 00:43:47,667 --> 00:43:50,587 మనం పసిఫిక్‌లో ఒక ద్వీపంలో ఉన్నాము. 548 00:43:50,670 --> 00:43:54,050 మీరు ఒంటరిగా ఉన్న చోటునుండి తూర్పుకు 150 మైళ్ళ దూరంలో ఉన్నాం. 549 00:43:54,758 --> 00:43:57,178 కుస్కో పశ్చిమానికి దాదాపు 800 మైళ్ళు. 550 00:44:00,138 --> 00:44:01,008 పెరూనా? 551 00:44:03,725 --> 00:44:05,595 మేము పెరూకు దగ్గర్లో ఉన్నామా? 552 00:44:05,685 --> 00:44:08,895 లియా, కొద్దిపాటి సమాచారంతో ఉండడం ఎంత కష్టమో తెలుసు. 553 00:44:09,606 --> 00:44:12,526 ఇది ఎక్కువ కాలం ఉండబోదు. ప్రమాణపూర్తిగా, ఉండదు. 554 00:44:13,610 --> 00:44:16,780 ఇంతలో, నీలో తెలుసుకోవాలన్న జిజ్ఞాస, 555 00:44:16,863 --> 00:44:19,203 కాస్త తగ్గించుకో. 556 00:44:20,116 --> 00:44:22,286 నీలో ఉత్సుకత ఉండకూడదని కాదు. 557 00:44:23,620 --> 00:44:25,620 నీ మతి బాగుండాలని కోరుకుంటున్నాను. 558 00:44:28,416 --> 00:44:29,876 అలా చేయగలవా? 559 00:44:32,879 --> 00:44:33,759 బహుశా లేదేమో. 560 00:44:34,589 --> 00:44:35,969 చేయగలవు. 561 00:44:39,260 --> 00:44:40,760 నేను ప్రయత్నిస్తాను. 562 00:44:40,845 --> 00:44:42,255 ఇదిగో. 563 00:44:51,815 --> 00:44:53,225 -ఇదిగో. -ఫర్వాలేదు. 564 00:44:53,316 --> 00:44:54,316 ఇది నీదే. 565 00:44:54,401 --> 00:44:56,821 జరగకూడనిది జరిగితే, నేను నా టై వాడటానికి. 566 00:44:57,487 --> 00:44:59,317 నిజంగా నా దగ్గర చాలా ఉన్నాయి. 567 00:45:00,323 --> 00:45:01,413 ధన్యవాదాలు. 568 00:45:12,252 --> 00:45:13,552 మళ్ళీ కలుస్తాను. 569 00:45:17,549 --> 00:45:18,549 ఏజెంట్ యంగ్... 570 00:45:20,927 --> 00:45:21,927 ధన్యవాదాలు. 571 00:45:23,471 --> 00:45:26,981 సమాధానాలు, దొరుకుతాయి. మాటిస్తున్నాను. 572 00:45:50,165 --> 00:45:51,665 నోరా! 573 00:46:40,548 --> 00:46:41,968 ఎవరైనా నాకు సాయం చేయండి. 574 00:46:47,972 --> 00:46:49,392 -హే. -హాయ్. 575 00:46:50,350 --> 00:46:51,350 లియా బాగానే ఉందా? 576 00:46:51,809 --> 00:46:55,769 బాగానే ఉంది, తను... తనకు కాస్త ఏకాంతం కావాలనుకుంటా. 577 00:46:56,898 --> 00:47:00,858 -ఖచ్చితంగానా? -అవును. తను ఒంటరిగా ఉండాలనుకుంటుంది. 578 00:47:01,819 --> 00:47:02,649 సరే. 579 00:47:03,112 --> 00:47:06,702 తనను గమనించకుండా వదిలేయడం అంత బాగా అనిపించడం లేదు, సరేలే వదిలేయ్. 580 00:47:06,783 --> 00:47:08,543 తనను ఎప్పటికీ గమనిస్తూ ఉండలేము. 581 00:47:09,827 --> 00:47:11,697 ముఖ్యంగా నువ్వు కాదు. 582 00:47:14,624 --> 00:47:19,464 నువ్వు ఒక పిచ్చి వ్యక్తిని చూసుకుంటూ నీ జీవితాన్ని చక్కగా గడిపావు. 583 00:47:33,768 --> 00:47:35,398 -హే. -హే. 584 00:47:40,024 --> 00:47:41,614 నాకు అవి ఇష్టం ఉండేవి. 585 00:47:41,985 --> 00:47:44,525 టోనీ రోమోని పెళ్ళి చేసుకుంటానా అని అడిగేదాన్ని. 586 00:47:45,822 --> 00:47:49,282 ఇది నా విసుగు తీవ్రతకు అసలైన నిదర్శనం. 587 00:47:51,202 --> 00:47:53,122 మనం ఇది ప్రయత్నిద్దామా? 588 00:47:53,204 --> 00:47:55,464 మేము అసలైన బర్ముడా ట్రయాంగిల్‌లో ఉన్నామా? 589 00:48:01,713 --> 00:48:03,463 "ఖచ్చితంగా, పిచ్చిదానా." 590 00:48:04,549 --> 00:48:06,589 అంటే, ఇది నేను చేశాను, కాబట్టి... 591 00:48:06,676 --> 00:48:08,046 నువ్వు ప్రయత్నిస్తావా? 592 00:48:09,804 --> 00:48:14,524 నువ్వు భవిష్యవాణి నుండి తెలుసుకోవాలనుకునే ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయా? 593 00:48:17,770 --> 00:48:20,150 నేను ప్రశ్నను బయటకు చెప్పాలా? 594 00:48:22,984 --> 00:48:27,534 నిజానికి, కానీ నువ్వు అది రహస్యంగా ఉంచాలనుకుంటే, ఫర్వాలేదు. 595 00:48:31,826 --> 00:48:33,406 నాకు తెలియదు 596 00:48:34,579 --> 00:48:35,579 అది సరదాగా లేదు. 597 00:48:35,663 --> 00:48:39,173 ఇవి సమాధానాలు ఇవ్వడానికే ఉద్దేశించబడ్డాయి, కదా? 598 00:48:41,502 --> 00:48:42,342 దేవుడా. 599 00:48:44,839 --> 00:48:48,719 అంటే, నీకు తెలుసు, నీకు ఆమె ఎలా భావిస్తుందోనని కలతగా ఉంటే, 600 00:48:48,801 --> 00:48:50,641 నువ్వు వెళ్ళి తనని అడగాలి. 601 00:48:52,805 --> 00:48:56,055 సరేలే. నేను లైంగిక ఉద్రిక్తతను చూడగానే కనిపెట్టేయగలను. 602 00:48:58,853 --> 00:48:59,983 కానీ కంగారుపడకు. 603 00:49:07,445 --> 00:49:09,655 దానికోసం ఎందుకంత వ్యాకులతో తెలియదు. 604 00:49:10,948 --> 00:49:12,408 అది ముసలిది, తెలుసా. 605 00:49:14,661 --> 00:49:18,291 తరువాత దాని పళ్ళు చూశాను, ఎందుకంటే మనం అలానే చెప్పగలం. 606 00:49:19,207 --> 00:49:20,827 బహుశా, తొమ్మిదేళ్ళేమో? 607 00:49:21,793 --> 00:49:25,053 అది నన్ను అనుసరించడం మానేయలేదు. 608 00:49:27,674 --> 00:49:29,594 నన్ను ఒంటరిగా వదిలేయలేదు. 609 00:49:31,678 --> 00:49:33,638 అది నేను అలా చేయాలని 610 00:49:34,263 --> 00:49:36,393 కోరుకుంటున్నట్టు అనిపించింది. 611 00:49:36,474 --> 00:49:38,484 నన్నది అడుగుతున్నట్టు అనిపించింది. 612 00:49:41,062 --> 00:49:42,402 కానీ నాకు తెలియదు. 613 00:49:45,817 --> 00:49:50,777 బహుశా నాలో అపరాధ భావన ఉండకూడదని అలా నాకు నేను చెప్పుకుంటున్నానేమో. 614 00:49:53,324 --> 00:49:55,124 లేదా అది నువ్వు బ్రతకాలనుకుందేమో. 615 00:49:59,122 --> 00:50:03,082 అది వెళ్ళిపోవాలి అనుకుని, ముందుకు కొనసాగింది... 616 00:50:05,503 --> 00:50:09,923 ఎందుకంటే అసలైన జీవితం జీవించే అర్హత ఉన్నదానివని దానికి తెలుసు కాబట్టి. 617 00:50:14,637 --> 00:50:15,847 అది పాడుచేసుకోకు. 618 00:50:31,070 --> 00:50:33,240 నోరా, నువ్వు రావడం సంతోషంగా ఉంది. 619 00:50:34,949 --> 00:50:36,449 మనిద్దరికీ ఆర్డర్ చేశాను. 620 00:50:37,452 --> 00:50:38,792 నీకు ఆకలిగా ఉందా? 621 00:50:40,121 --> 00:50:43,371 నాకు కావాల్సింది ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను. 622 00:50:43,875 --> 00:50:44,995 సరే. 623 00:50:48,045 --> 00:50:49,955 నా సోదరికి సాయం చేయాలనుకుంటున్నాను. 624 00:50:51,090 --> 00:50:51,920 దేవుడా. 625 00:50:54,302 --> 00:50:56,182 కడుపునిండుగా ఉంటే హాయిగా ఉంది. 626 00:51:01,976 --> 00:51:04,346 నేను అది చెప్పానని నన్ను మర్చిపోనివ్వకు. 627 00:51:05,646 --> 00:51:08,266 మనం తిరిగి వెళ్ళాక లేదా ఏదైనాసరే. 628 00:51:15,865 --> 00:51:17,825 నాకు ఇక భయపడాలని లేదు. 629 00:51:20,745 --> 00:51:21,575 హే. 630 00:51:23,331 --> 00:51:24,211 హే. 631 00:51:31,923 --> 00:51:33,673 ఇది నీకు ముఖ్యం కాదా? 632 00:51:34,133 --> 00:51:35,263 ఏంటి? 633 00:51:35,343 --> 00:51:36,643 నువ్వు ఇంత... 634 00:51:38,846 --> 00:51:41,926 తీవ్రమైన, ఉద్వేగభరితమైన వ్యక్తివి. 635 00:51:42,517 --> 00:51:47,187 ఆ తరువాత, నిన్న రాత్రి జరిగింది, అయినా ఇంత ప్రశాంతంగా ఉన్నావు. నేను అనుకోవడం... 636 00:51:49,190 --> 00:51:53,860 బహుశా నేను నీకు ముఖ్యం కాదేమో అని అనుకునేలా చేస్తుంది. 637 00:51:55,363 --> 00:51:56,743 లేదు, షెల్బీ. 638 00:51:59,450 --> 00:52:00,870 అది ఎందుకంటే నీపై నమ్మకం. 639 00:52:02,370 --> 00:52:04,410 అది సంపాదించడానికి నేను ఏం చేశాను? 640 00:52:04,497 --> 00:52:06,417 నువ్వు నా ప్రాణాలు కాపాడావు. 641 00:52:08,167 --> 00:52:13,127 కానీ అదంతా విఫలమైతే లేదా మనం చివరకు ఒకరినొకరం హీనంగా చేసుకుంటే? 642 00:52:13,214 --> 00:52:15,304 నేను నిన్ను గాయపరిస్తే? 643 00:52:15,883 --> 00:52:18,303 నేను అంతకముందు కొందరిని గాయపరిచాను. 644 00:52:19,637 --> 00:52:20,887 చాలా దారుణంగా. 645 00:52:22,139 --> 00:52:24,929 మన విమానం కూలిపోతే? 646 00:52:25,017 --> 00:52:27,347 మనం మహాసముద్రంలోకి పడిపోతే? 647 00:52:27,436 --> 00:52:29,306 చివరకు ఒంటరిగా మిగిలిపోతే? 648 00:52:29,397 --> 00:52:32,817 మనల్ని కనుగొనకపోతే, ఆకలితో అంతం అయితే? 649 00:52:35,528 --> 00:52:37,358 అదంతా ఇప్పటికే జరిగింది. 650 00:52:37,822 --> 00:52:40,242 దారుణం ఇప్పటికే జరిగిపోయింది. 651 00:52:42,118 --> 00:52:46,328 ఏదో మంచి జరిగిన దాని గురించి భయపడేందుకు నాలో అంత శక్తి లేదు. 652 00:52:51,752 --> 00:52:53,962 నాకు భయపడాలని లేదు 653 00:52:54,046 --> 00:52:58,466 ప్రేమలో పడడానికి, ఇంకా నాకు కావాల్సిన వారిని ప్రేమించడానికి. 654 00:52:59,176 --> 00:53:02,256 స్వేచ్ఛగా, సంపూర్ణంగా, ఏ మినహాయింపులు లేకుండా. 655 00:53:08,811 --> 00:53:10,561 నా వాళ్ళను కనుగొనాలనుకుంటున్నాను. 656 00:53:11,772 --> 00:53:13,072 వాళ్ళు ఎవరైనా సరే. 657 00:53:17,361 --> 00:53:19,451 నేను నా శక్తిని కనుగొనాలనుకుంటున్నాను. 658 00:53:37,548 --> 00:53:41,588 ఎప్పుడూ చేసేది, ప్రయత్నించేది, పోరాడేది కాని చోట 659 00:53:41,677 --> 00:53:44,257 నా జీవితాన్ని కొనసాగించాలి అనుకుంటున్నాను. 660 00:53:45,306 --> 00:53:48,056 హే. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? 661 00:53:48,142 --> 00:53:49,272 నీళ్ళల్లోకి. 662 00:53:55,524 --> 00:53:58,954 నీకు తెలుసు ఈ "తిన్నాక ఆగాలి" అన్నది ఒక కల్పితం, అవునా? 663 00:53:59,028 --> 00:54:01,068 అవును నాకు అది తెలుసు. 664 00:54:02,198 --> 00:54:05,488 మనం మనలా ఉండగలిగే జీవితం నాకు కావాలి. 665 00:54:06,035 --> 00:54:09,365 అక్కడికి వెళ్ళి తేలుతాను, నోరా. తేలుతాను అంతే. 666 00:54:23,135 --> 00:54:25,545 నోరా, నీకు అవన్నీ ఇవ్వగలను. 667 00:54:26,305 --> 00:54:27,925 ఇంకా ఎక్కువ కూడా. 668 00:54:28,015 --> 00:54:31,135 నా సోదరి? తనుకూడా రావచ్చా? 669 00:54:31,727 --> 00:54:34,437 నేను సరే అంటే, వస్తావా? 670 00:55:01,799 --> 00:55:02,679 నోరా! 671 00:55:07,596 --> 00:55:09,516 అసలు ఏం జరుగుతోంది? 672 00:55:09,598 --> 00:55:12,598 కదలాలని చూడకు. 673 00:55:25,031 --> 00:55:27,991 సొరచేప. సొరచేప! 674 00:55:32,371 --> 00:55:33,461 రేచల్! 675 00:56:57,873 --> 00:56:59,003 ఛ. 676 00:57:01,710 --> 00:57:04,300 -వాళ్ళు అత్యవసరం అంటున్నారు. -అవును. 677 00:58:39,767 --> 00:58:41,307 హమ్మయ్య. 678 00:58:49,026 --> 00:58:50,486 ఆమెకు ఏం జరుగుతోంది? 679 00:58:50,569 --> 00:58:53,199 అనాఫిలాక్టిక్ షాక్. ఆమె గొంతు పూడుకుపోతోంది. 680 00:59:35,364 --> 00:59:36,374 డాన్ ఆఫ్ ఈవ్ 681 00:59:36,448 --> 00:59:38,198 నియంత్రణ సంస్థ: ది ట్వైలైట్ ఆఫ్ ఆడమ్ 682 00:59:46,125 --> 00:59:47,285 ఏంటిది? 683 01:01:26,016 --> 01:01:28,016 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 684 01:01:28,102 --> 01:01:30,102 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్ వలవల