1 00:00:36,787 --> 00:00:39,617 నువ్వు స్క్రీన్ చూసే సమయం నేను పర్యవేక్షించాలా? 2 00:00:40,332 --> 00:00:44,462 లేదు, వాళ్ళ మీద కన్నేసి ఉంచడానికి. అది ఫర్వాలేదు అనుకుంటా? 3 00:00:45,045 --> 00:00:47,505 అది శృంగార పరంగా కాకుండా పరిశోధనకు అయితే. 4 00:00:48,424 --> 00:00:49,934 అది శృంగారపరంగా కాకపోతేనే. 5 00:00:50,009 --> 00:00:52,259 నీ చేతులు నీ జేబులో లేవు, కదా? 6 00:00:52,344 --> 00:00:53,724 దేవుడా, గ్రేచెన్. లేదు 7 00:00:53,804 --> 00:00:55,474 -పిచ్చి జోక్. -చెత్త జోక్. 8 00:00:56,640 --> 00:00:58,680 నువ్వు కాస్త కలత చెందుతున్నావా? 9 00:01:02,062 --> 00:01:03,312 అలా జరుగుతుంది. 10 00:01:03,898 --> 00:01:09,858 తెలుసా, నిర్భంధన ఫలితాలపై ఆక్స్‌ఫర్డ్ అధ్యాయనం జరిగింది... 11 00:01:09,945 --> 00:01:11,065 ఇంకెంత కాలం? 12 00:01:12,990 --> 00:01:15,700 సమాచారం సేకరిస్తున్నాము. దానికి సమయం పట్టవచ్చు. 13 00:01:15,785 --> 00:01:17,695 వాళ్ళని పరస్పరం ఎప్పుడు కలవనీయవచ్చు? 14 00:01:18,704 --> 00:01:21,294 వాళ్ళిక్కడ పూర్తిగా నిస్పృహలో ఉన్నారు, గ్రేచెన్. 15 00:01:22,082 --> 00:01:25,752 మనం కనీసం చేయగలిగింది వారికి మద్ధతు ఇవ్వడం! ఛ. 16 00:01:28,839 --> 00:01:30,929 నేను నువ్వు ఉపయోగకరం అనుకున్నాను. 17 00:01:31,675 --> 00:01:33,925 అందుకే మీకు నేను చెల్లిస్తున్నాను. 18 00:01:34,011 --> 00:01:37,561 అందుకే మిమ్మల్ని నిస్పృహలో చనిపోబోయే స్థితి నుండి 19 00:01:37,640 --> 00:01:40,810 బయట పడేసి, నిన్ను దయతో ఇక్కడికి తీసుకొచ్చాను. 20 00:01:40,893 --> 00:01:45,113 నువ్వు, అక్కడ కూర్చుని అన్నయ్యలా రక్షించాలని పగటి కలలు కంటూ, 21 00:01:45,189 --> 00:01:48,819 అనవసరంగా వారి బాగు కోసం నిన్ను నువ్వు నిస్పృహలోకి నెట్టుకుంటున్నావు. 22 00:01:48,901 --> 00:01:53,241 నిజాయితీగా ఆలోచించు ఇది నాకు ఉపయోగకరమా? 23 00:01:54,949 --> 00:01:57,949 తెలుసా, నేనీ పెట్టెలోనివి ఈ మధ్యాహ్నం పరిశీలించాలి. 24 00:01:58,661 --> 00:02:00,001 నీకది అప్పగించవచ్చేమో. 25 00:02:01,080 --> 00:02:04,580 నీకు నీ సామర్థ్యం నిరూపించుకునే ఆసక్తి ఉంటే, 26 00:02:04,667 --> 00:02:07,417 నువ్వు ఇందులో నుంచి మార్గం కనుగొంటావు. 27 00:02:09,004 --> 00:02:11,304 అత్యంత రహస్యం గోప్యమైనది 28 00:02:11,382 --> 00:02:12,512 ఏజెంట్ బ్లాక్ నుండి జనవరి 10న - ద్వీపంలో 29 00:02:14,260 --> 00:02:15,390 డాన్ ఆఫ్ ఈవ్ 30 00:02:21,684 --> 00:02:23,814 "ఎవరూ మాకోసం రాలేదు. 31 00:02:23,894 --> 00:02:26,904 "22వ రోజు వచ్చేసింది." 32 00:02:26,981 --> 00:02:30,531 విమానం మా పైనుండి వెళ్ళి ఆరు రోజులు. 33 00:02:30,609 --> 00:02:32,859 ఆహారం లేకుండా ఉన్న రోజులు, రెండు. 34 00:02:34,363 --> 00:02:37,073 చాలా సమయంగా ఎవరూ ఏడవడం లేదు. 35 00:02:37,157 --> 00:02:40,407 ఎవరికీ అంత భయంగా కూడా అనిపిస్తున్నట్టు లేదు. 36 00:02:40,494 --> 00:02:43,464 మేము బలవంతులం అని లేదా ధైర్యవంతులమని కాదు. 37 00:02:43,539 --> 00:02:48,089 ఎందుకంటే ఇంత పస్తులు ఉన్నప్పుడు, ఇంకేమీ తెలియదు. 38 00:02:48,168 --> 00:02:53,758 ఆకలి ప్రకృతి శక్తి, అది మమ్మల్ని బాగా పడగొడుతుంది. 39 00:02:54,884 --> 00:02:57,344 నేను ఆహారం అంతా తిననిచ్చాను. 40 00:02:57,428 --> 00:03:01,178 ఎంత మూర్ఖురాలిని. 41 00:03:01,265 --> 00:03:02,135 హే. 42 00:03:02,224 --> 00:03:05,694 అయినా, అది కొందరికి నయం చేసింది. 43 00:03:05,769 --> 00:03:08,559 నా స్నేహితురాలి గురించి అలా అనకు, సరేనా? 44 00:03:08,647 --> 00:03:11,647 నువ్వు తనతో సరిగా వ్యవహరించవు, నేను నీతో గొడవపడాలి. 45 00:03:12,234 --> 00:03:15,074 కొంత మందికి కష్టకాలంలో తాము ఏంటో గుర్తు ఉంటుంది. 46 00:03:18,240 --> 00:03:19,910 బార్ ఫైట్, 2015. 47 00:03:20,784 --> 00:03:22,664 నువ్వు ఆ ఇంకో అతన్ని చూడాల్సింది. 48 00:03:22,745 --> 00:03:26,825 కానీ నిరుత్సాహపడిపోతున్న వారు ఉన్నారు. 49 00:03:26,916 --> 00:03:28,286 బహుశా అతను ఇందులో భాగమేమో. 50 00:03:29,335 --> 00:03:30,745 ఎవరు? 51 00:03:31,545 --> 00:03:33,665 ఆ చెత్త పైలట్. 52 00:03:36,258 --> 00:03:40,678 ఎలాంటివాడు ద్వీపంలో తప్పిపోయిన అమ్మాయిలను చూసి కూడా, 53 00:03:40,763 --> 00:03:42,773 ఏ సహాయం పంపడు? 54 00:03:44,975 --> 00:03:47,095 లియా, అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో? 55 00:03:49,229 --> 00:03:51,019 నాకు తెలియదు. 56 00:03:53,275 --> 00:03:56,355 ప్రశాంతంగా ఉండు, సరేనా? మనం బాగానే ఉంటాము. 57 00:03:57,029 --> 00:03:59,619 ఆ తరవాత స్వచ్ఛమైన మార్తా ఉంది, 58 00:03:59,698 --> 00:04:03,368 తను ఆశను చాలా గుడ్డిగా నమ్ముతుంది. 59 00:04:06,914 --> 00:04:09,334 అతను అది నివేదించకపోవడానికి అవకాశమే లేదు. 60 00:04:10,626 --> 00:04:13,166 జనం సాయపడడానికి ఇష్టపడతారు, తెలుసా? 61 00:04:14,088 --> 00:04:16,918 అది బహుశా కాస్త సమయం పడుతుందేమో. 62 00:04:17,007 --> 00:04:19,837 ఆమె ప్రపంచాన్ని చూసినట్టుగా నాకూ చూడాలని ఉంది. 63 00:04:19,927 --> 00:04:21,797 మా అందరికీ ఉందనుకుంటా. 64 00:04:23,013 --> 00:04:26,773 స్టార్‌షిప్పులు ఎగరడానికే 65 00:04:26,850 --> 00:04:30,730 చేతులు ఎత్తి ఆకాశాన్ని అంటుకుందాం 66 00:04:30,813 --> 00:04:34,653 ఎత్తులో ఉన్న మనల్ని ఎవరు ఆపలేరు 67 00:04:34,733 --> 00:04:37,903 మనం ఇది ఇంకోసారి చేద్దాము 68 00:04:37,987 --> 00:04:42,487 చూడు, అమ్మా! చూడు! నేను వెయ్యి మిలియన్ల అడుగులు పైకి గాలిలో ఉన్నాను. 69 00:04:43,909 --> 00:04:47,039 ఎవరూ నా అంత ఎత్తు ఎగిరారని అనుకోను. 70 00:04:47,121 --> 00:04:48,791 ఎప్పటికీ. 71 00:04:54,128 --> 00:04:55,128 మార్తా! 72 00:04:56,088 --> 00:05:02,048 ద వైల్డ్స్ 73 00:05:04,430 --> 00:05:05,930 బార్ క్లిఫ్ 74 00:05:07,433 --> 00:05:09,813 మన నాలుగో క్లాస్ టీచర్ గుర్తుందా? 75 00:05:10,477 --> 00:05:11,897 మిస్ బర్గమ్. 76 00:05:11,979 --> 00:05:12,899 విచిత్రమైన మహిళ. 77 00:05:13,605 --> 00:05:16,355 ఆమె పర్యావరణ సంరక్షకురాలిలా పిచ్చిదానిలా ఉంటుంది. 78 00:05:16,442 --> 00:05:19,532 ప్రభావం చూపని సహజ డియోడరెంట్ వాడుతుంది. 79 00:05:19,611 --> 00:05:21,571 ఆమె తడి ఎరువులాగా వాసన వచ్చేది. 80 00:05:24,450 --> 00:05:28,910 ఆమె మనల్ని స్కూల్ వెనుకకు తీసుకెళ్ళి 81 00:05:28,996 --> 00:05:32,076 మనకు డాండిలియన్లు చూపించి, 82 00:05:32,166 --> 00:05:37,416 మన ఇంటి వెనుక ఉండే కలుపు మొక్కలతో మనం సలాడ్ ఎలా చేసుకోవచ్చో చెబుతూనే ఉండేది. 83 00:05:38,881 --> 00:05:40,971 ఆ కలుపు మొక్కలు ఇక్కడేమన్నా దొరుకుతాయా? 84 00:05:42,051 --> 00:05:43,141 దొరుకుతాయేమో. 85 00:05:43,677 --> 00:05:45,597 -ఆహారం వెతుకుదామా? -ఆహారం వెతుకుదాం. 86 00:05:47,598 --> 00:05:50,228 హే, నువ్వు... 87 00:05:50,309 --> 00:05:53,769 అది ఎవరు బాగా చేయగలరో, 88 00:05:53,854 --> 00:05:56,444 అంటే, చుట్టూ అంతా తెలిసిన వారు ఎవరో తెలుసా? 89 00:05:58,317 --> 00:05:59,357 ఎవరు? 90 00:06:02,488 --> 00:06:06,278 బహుశా నేను తనను రమ్మని అడగాలేమో? 91 00:06:07,576 --> 00:06:11,246 అవును, నాకు తెలుసు, నేను తనతో సరిగా ఉండనని, 92 00:06:11,330 --> 00:06:14,330 కానీ ఈ సమయంలో ఈ ప్రదేశంలో, 93 00:06:14,416 --> 00:06:17,376 ద్వేషాలు కాస్త చిన్న పిల్లల వ్యవహారంలా ఉంటుంది. 94 00:06:19,338 --> 00:06:21,218 నిన్ను చూస్తే గర్వంగా ఉంది, టోనీ. 95 00:06:24,384 --> 00:06:28,564 తను ఇప్పుడు 40, 30, 20 గజాలు నడిచింది. 96 00:06:29,139 --> 00:06:32,679 అయితే తను అంతా నడవగలదు. 97 00:06:32,768 --> 00:06:35,898 డా. టెడ్, తనకి ఫుట్‌బాల్ విషయాలు స్పూర్తినిస్తాయని అనుకోను. 98 00:06:36,814 --> 00:06:38,944 అవును. మరి నీకు అసక్తికరమైంది ఏంటి? 99 00:06:39,024 --> 00:06:40,074 సాఫ్ట్‌బాల్? 100 00:06:40,150 --> 00:06:42,570 నేను మీకు వందసార్లు చెప్పాను. 101 00:06:42,653 --> 00:06:44,663 అవును, నువ్వు ఎగిరే చేపవు. 102 00:06:44,738 --> 00:06:45,908 డాన్స్ చేస్తాను. 103 00:06:46,824 --> 00:06:50,124 డాన్స్? అది నా నాలుక చివర ఉంది. నిజంగా. 104 00:06:50,869 --> 00:06:53,249 సిద్ధమా? ఇదిగో తను వెళుతుంది. 105 00:06:54,498 --> 00:06:56,378 తను కదలికలు ప్రారంభించింది. 106 00:06:56,458 --> 00:07:00,048 ఇప్పుడు మార్తా, నువ్వు నాకు చెప్పావు, నీకు ఇష్టమైన డాన్స్ ఏంటి? 107 00:07:00,129 --> 00:07:01,459 జింగిల్. 108 00:07:01,547 --> 00:07:03,007 సరే, మార్తా. 109 00:07:03,090 --> 00:07:06,930 మేము నీకు తగ్గించి నిన్ను తిరిగి అక్కడికి చేరుస్తాము. 110 00:07:07,010 --> 00:07:12,140 ఇకనుంచి, నువ్వు నేను ఒక జింగిల్ డాన్స్ జట్టు. 111 00:07:12,224 --> 00:07:14,064 నువ్వు ఎప్పుడు డాన్స్ చేసినా, 112 00:07:14,143 --> 00:07:16,853 మనం కలిసి గడిపిన సమయం గుర్తు చేసుకుంటావు, 113 00:07:16,937 --> 00:07:21,017 ఇంకా నువ్వు దేనికైనా సమర్థురాలివని తెలుసుకుంటావు. 114 00:07:38,375 --> 00:07:39,455 అవును! 115 00:07:40,043 --> 00:07:43,383 అద్భుతంగా చేశారు, అందరూ. కాలి స్టెప్పులు చాలా బాగా చేశారు. 116 00:07:44,173 --> 00:07:47,053 ఒక అతిముఖ్యమైన ప్రకటన చేయాలి. 117 00:07:47,134 --> 00:07:50,264 అనిష్‌నాబె పావ్‌వావ్‌లో మిస్ మార్తా ఇక 118 00:07:50,345 --> 00:07:53,595 టీనేజర్స్‌తో చేయదని అందరూ తెలుసుకోవాలని అనుకున్నాను. 119 00:07:53,682 --> 00:07:57,812 ఈ ఆత్మవిశ్వాసం గలది పెద్దవారి జింగిల్‌తో పోటీపడుతుంది. 120 00:08:00,606 --> 00:08:03,896 అది పెద్ద విషయం కాదు. అంటే, నేను బహుశా ఓడిపోతానేమో. 121 00:08:07,571 --> 00:08:08,861 నాకు చాలా అలసటగా ఉంది. 122 00:08:08,947 --> 00:08:11,527 నువ్వు పెద్దవారితో పోటిపడబోతున్నావని చెప్పలేదు. 123 00:08:11,617 --> 00:08:14,657 చూడటానికి వస్తావా? నీకది చాలా రేజ్‌లా ఉంటుందనుకున్నా. 124 00:08:14,745 --> 00:08:16,205 అంటే, అవును, అలానే ఉంటుంది. 125 00:08:18,165 --> 00:08:20,535 అబ్బా. అది కెనడా దాకా వినిపించింది 126 00:08:21,501 --> 00:08:26,301 మధ్యాహ్నం డాన్స్‌కు ముందు నేను తిన్నది నాకు ఎప్పుడూ త్రేన్పులు వస్తాయి. 127 00:08:29,343 --> 00:08:30,723 హే, మిస్ బ్లాక్‌బర్న్. 128 00:08:33,055 --> 00:08:35,215 మార్తా, బంగారం, ఇటు వస్తావా? 129 00:08:41,313 --> 00:08:43,613 నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి, సరేనా? 130 00:08:43,690 --> 00:08:45,570 అది డా. టెడ్ గురించి. 131 00:08:51,031 --> 00:08:53,621 అతను అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణ. 132 00:08:54,576 --> 00:08:55,576 మిన్నెసోటా జిల్లా అటార్నీ 133 00:08:55,661 --> 00:08:57,911 డీఏలు అందరూ మాట్లాడాలని అనుకుంటున్నారు. 134 00:08:57,996 --> 00:09:01,786 వాళ్ళు నేనతని గురించి దారుణమైన, అసహ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నారు. 135 00:09:01,875 --> 00:09:04,415 అతను నాతో ఎప్పుడూ బాగానే ఉన్నాడు. 136 00:09:05,796 --> 00:09:11,386 సరే, కానీ ఏడెనిమిది మంది అమ్మాయిలు అలా చెప్పడం లేదు. 137 00:09:11,468 --> 00:09:12,678 ఒకవేళ డా. ఓల్‌చక్... 138 00:09:12,761 --> 00:09:13,891 డా. టెడ్. 139 00:09:16,181 --> 00:09:19,181 -వాళ్ళకు చేసిందే నీకూ చేసుంటే... -వాళ్ళు అబద్దాలకోరులు. 140 00:09:19,268 --> 00:09:21,308 బంగారం, వాళ్ళు అబద్ధం ఎందుకు చెబుతారు? 141 00:09:22,771 --> 00:09:23,981 నాకు తెలియదు. 142 00:09:24,856 --> 00:09:27,186 బహుశా ఎందుకంటే వాళ్ళకు బాగవలేదేమో, 143 00:09:27,276 --> 00:09:31,446 ఎందుకంటే వాళ్ళు నాలా శ్రమించలేదు, అందుకే ఇప్పుడు కోపంగా ఉన్నారు. 144 00:09:32,614 --> 00:09:37,744 కొన్నిసార్లు ఎదిగి విషయాలలో వాస్తవం చూడటం... 145 00:09:39,246 --> 00:09:40,246 కష్టం. 146 00:09:40,330 --> 00:09:45,500 క్రూరత్వం, కూడా, కానీ నువ్వు అవేవీ ఎప్పుడూ జరగనట్టు నటించకూడదు. 147 00:09:50,257 --> 00:09:52,587 ఇప్పుడు నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది. 148 00:09:55,137 --> 00:09:56,717 మార్తాలాంటి వారికి, 149 00:09:57,222 --> 00:10:00,392 ప్రమాదాలు ఎప్పుడూ బాహ్యమైనవి. 150 00:10:00,475 --> 00:10:01,345 మార్తా 151 00:10:01,435 --> 00:10:04,265 లియా విషయంలో, అది భిన్నమైనది. 152 00:10:04,354 --> 00:10:07,574 ఆమెకు, ప్రమాదాలు అంతర్గతమైనవి. 153 00:10:08,734 --> 00:10:10,694 నేను అది చేయను. 154 00:10:11,486 --> 00:10:14,816 ఎక్కువ ముడిపడిన కనుబొమ్మలు చూడటానికి బాగోవు. 155 00:10:20,078 --> 00:10:22,538 నువ్వు నన్ను మళ్ళీ ప్రతికూలంగా అనుకుంటున్నావు. 156 00:10:23,582 --> 00:10:25,542 ఇది చాలా దారుణంగా ఉంది. 157 00:10:27,002 --> 00:10:27,842 ఏంటది? 158 00:10:27,919 --> 00:10:30,919 నా కడుపులో భావన. 159 00:10:31,506 --> 00:10:34,426 మా అందరికి అది ఉంది. దానిని పేగులు తొలిచే ఆకలి అంటారు. 160 00:10:34,509 --> 00:10:35,339 కాదు. 161 00:10:37,095 --> 00:10:39,425 నీకు నేను ఏం అంటున్నానో తెలుసు. ఇది అలా... 162 00:10:40,599 --> 00:10:42,019 నాలో ఆ భావన, అది... 163 00:10:44,603 --> 00:10:49,443 ఏదో ఈ ప్రాంతం గురించి ఏదో తప్పు భావన. 164 00:10:51,693 --> 00:10:52,943 నాకు తెలుసు నేను... 165 00:10:54,821 --> 00:10:57,571 ఒకే విషయంపై వేలాడతాను. కానీ అది వదిలేయలేకపోతుంటే, 166 00:10:57,657 --> 00:10:59,737 సాధారణంగా దానర్థం వదిలేయకూడదని. 167 00:11:08,585 --> 00:11:11,625 నా ఏడేళ్ళప్పుడు, నా దగ్గర ఎగిరి పడే బంగారు చేప ఉంది. 168 00:11:11,713 --> 00:11:15,933 మేము ఆ గిన్నెపైన అది బయటకు ఎగిరిపడకుండా జాలీ పెట్టాల్సి వచ్చింది. 169 00:11:17,511 --> 00:11:21,061 ఒకరోజు మేము మారిన్‌లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. 170 00:11:24,184 --> 00:11:27,604 వెళుతుంటే, జాలీ పెట్టడం మరిచామని నాకు చాలా చింతగా అనిపించింది. 171 00:11:28,897 --> 00:11:33,397 ఆ భయం ఎలా ఉందంటే... పిచ్చిగా. 172 00:11:33,485 --> 00:11:36,025 దానిగురించే మాట్లాడుతూ ఉన్నాను, జాలీ, చేప. 173 00:11:36,113 --> 00:11:40,873 ఇక నేను బాగా ఏడవడం మొదలుపెట్టాను, చివరకు మా అమ్మా వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళారు. 174 00:11:43,870 --> 00:11:46,790 -తరువాత? -చేప బాగానే ఉంది. జాలీ పెట్టి ఉంది. 175 00:11:49,042 --> 00:11:54,012 కానీ బేస్మెంట్‌లో కుక్క పడుకునే చోట గ్యాస్ లీకయింది. 176 00:11:55,924 --> 00:11:58,264 మా నాన్న అది స్పృహ తప్పి ఉండడం చూశారు. 177 00:11:59,886 --> 00:12:03,346 చివరకు మేము కనుగొన్నాం కాబట్టి అది బాగానే ఉంది. 178 00:12:05,100 --> 00:12:05,930 ఛ. 179 00:12:06,017 --> 00:12:07,847 అది ఎలా అంటే... 180 00:12:08,937 --> 00:12:13,017 కొన్నిసార్లు నా ఆలోచనలు నియంత్రించుకోలేకపోతే అందుకు కారణం ఉంటుంది. 181 00:12:13,108 --> 00:12:14,988 ఎందుకంటే అది సాధారణంగా... 182 00:12:21,658 --> 00:12:23,578 ఏదో ముఖ్యమైన దాని గురించి. 183 00:12:25,537 --> 00:12:27,537 నాకు ఇప్పుడు అలా అనిపిస్తుంది. 184 00:12:30,876 --> 00:12:31,786 నాకు అర్థమైంది. 185 00:12:38,341 --> 00:12:40,591 నేను వంద శాతం ఖచ్చితం కాకపోయినా 186 00:12:40,677 --> 00:12:43,307 నీకు కలిగే ప్రతి చెడ్డ భావన 187 00:12:43,388 --> 00:12:48,308 నీ చిన్నప్పటి సంఘటన లాంటిది కాదు. 188 00:12:50,061 --> 00:12:52,731 నేను జరగబోయేది చెబుతుంటే నువ్వు కొట్టిపారేస్తున్నావా? 189 00:12:52,814 --> 00:12:54,614 -నా ఉద్దేశ్యం అది కాదు. -వదిలేయ్! 190 00:12:54,691 --> 00:12:55,691 లియా! 191 00:13:00,989 --> 00:13:02,319 తను బాగానే ఉందా? 192 00:13:10,832 --> 00:13:12,582 ఇది ఉపయోగపడటం లేదు. 193 00:13:13,418 --> 00:13:15,588 దయచేసి వచ్చి నాకు సాయం చెయ్. 194 00:13:15,670 --> 00:13:18,170 లేదు. నాకు ఇక్కడే బాగుంది. 195 00:13:21,676 --> 00:13:22,676 రేచల్, 196 00:13:23,678 --> 00:13:25,598 నువ్వు నీళ్ళల్లోకి ఎందుకు రావు? 197 00:13:27,098 --> 00:13:28,978 ఏమైన అయ్యిందా? 198 00:13:31,019 --> 00:13:34,809 ఊరికే... కొంచెం బలహీనంగా ఉంది. అంతే. 199 00:13:35,690 --> 00:13:37,070 మాకూ అలానే ఉంది. 200 00:13:47,911 --> 00:13:49,201 ఏంటది? 201 00:13:52,832 --> 00:13:54,002 రా. 202 00:13:55,460 --> 00:13:57,090 మనం అలా నడకకు వెళదాం. 203 00:14:17,816 --> 00:14:18,646 బాగోలేదా? 204 00:14:19,651 --> 00:14:20,611 చెడ్డగా ఏం లేదు. 205 00:14:21,903 --> 00:14:25,533 అది పిల్లల సెలూన్‌కి వెళ్ళి జుత్తు కత్తిరించుకున్నట్టు ఉంది, 206 00:14:25,615 --> 00:14:26,445 చెడ్డగా లేదు. 207 00:14:27,409 --> 00:14:29,119 పండ్లు ఏమీ మిగిలినట్టు లేవు. 208 00:14:32,247 --> 00:14:35,497 ఛ, అవును. చూస్తుంటే మనం అన్నీ తినేసినట్టు ఉన్నాం. 209 00:14:36,293 --> 00:14:37,293 హే, అందరూ. 210 00:14:39,045 --> 00:14:40,205 ఇది దొరికింది. 211 00:14:40,297 --> 00:14:42,337 అది ఏంటి? మిల్క్ డడ్స్‌లా ఉన్నాయి. 212 00:14:42,424 --> 00:14:44,134 వాటిని తినకు. అది జంతు మలం. 213 00:14:46,386 --> 00:14:47,676 నీకు తెలుసుగా, ఎరువు. 214 00:14:48,388 --> 00:14:50,558 వేటాడే సమాజంలో దానిని జంతుమలం అంటారు. 215 00:14:50,640 --> 00:14:52,270 ఏ వేటాడే సమాజమా? 216 00:14:52,892 --> 00:14:54,692 అంటే, సాధారణమైనది. 217 00:14:54,769 --> 00:14:56,899 నువ్వు అలాంటి సమాజంలో భాగమా? 218 00:14:56,980 --> 00:14:58,440 అవును, కొంచెం. 219 00:14:59,858 --> 00:15:01,738 అంటే దానర్థం ఏంటో చెబుతావా? 220 00:15:01,818 --> 00:15:04,608 ఈ మిల్క్ డడ్స్ వేసినవి ఏవైనా మనల్ని చీల్చి చెండాడుతాయా? 221 00:15:04,696 --> 00:15:07,566 మాంసాహారి కాదు. ఇవి చాలా గుడ్రంగా ఎండి ఉన్నాయి. 222 00:15:07,657 --> 00:15:10,327 ఏదో చిన్న నాలుగు కాళ్ళ జంతువనుకుంటా. 223 00:15:14,039 --> 00:15:15,119 నువ్వేం చేస్తున్నావు? 224 00:15:15,206 --> 00:15:17,706 మనకది కనిపిస్తుందేమో అని సిద్ధమవుతున్నాను. 225 00:15:17,792 --> 00:15:20,092 మేక, జింక, ఏదైతే అది. 226 00:15:20,170 --> 00:15:22,260 అది తప్పించుకుంటే, వారం ఆహారం పోతుంది. 227 00:15:22,339 --> 00:15:24,919 జంతువుల హత్య ఎప్పటి నుండి చర్చిస్తున్నాం? 228 00:15:25,008 --> 00:15:27,798 మార్తా, క్షమించు, నువ్వు సున్నితం అని తెలుసు, 229 00:15:27,886 --> 00:15:29,386 కానీ ఇది నిజానికి హత్య కాదు. 230 00:15:29,471 --> 00:15:31,811 ఈ సమయంలో, అది ఆత్మరక్షణ లాంటిది. 231 00:15:31,890 --> 00:15:33,850 మేక నుండి ఆత్మరక్షణా? 232 00:15:33,933 --> 00:15:38,063 తన ఉద్దేశ్యం పస్తులనుండి అని. అయినా తను చెప్పింది సరైనదే కదా. 233 00:15:38,146 --> 00:15:39,476 నువ్వు తనవైపు ఉన్నావా? 234 00:15:39,564 --> 00:15:41,484 మార్టీ, ఇది ఎవరివైపు అని కాదు. 235 00:15:42,859 --> 00:15:44,649 నేను ఇందులో పాలుపంచుకోను. 236 00:16:04,547 --> 00:16:06,627 తను కూర్చోవాలి. 237 00:16:07,634 --> 00:16:08,974 మనందరం కూర్చోవాలి. 238 00:16:09,052 --> 00:16:12,562 అంటే, మనం ఏమీ తినకపోతే, 239 00:16:13,223 --> 00:16:16,733 ఏమీ చేయకుండా ఉండడం ఉత్తమం. 240 00:16:16,810 --> 00:16:19,310 అయితే, ప్రాథమికంగా, నేనిప్పుడు ఆదర్శవంతురాలిని. 241 00:16:24,317 --> 00:16:25,147 లియా. 242 00:16:27,529 --> 00:16:31,239 ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుంటావా? కొంచెంసేపు నడక ఆపుతావా? 243 00:16:35,203 --> 00:16:36,793 ఎవరూ బలవంత పెట్టడం లేదు. 244 00:16:36,871 --> 00:16:40,251 కానీ నువ్వు కాస్త విశ్రాంతి తీసుకోవాలి. 245 00:16:42,460 --> 00:16:46,670 నిజంగా, మనం ఇప్పుడు మానసిక ఆట ఆడుతున్నాం. 246 00:16:47,924 --> 00:16:51,264 మనం తినే దాని వలన బ్రతుకు, చావు అంటూ ఉండదు. 247 00:16:51,970 --> 00:16:54,430 మన మనసులో మనల్ని తొలిచేది 248 00:16:55,598 --> 00:16:57,728 అంతే ప్రభావం చూపుతుంది. 249 00:17:02,355 --> 00:17:03,185 బాగుంది. 250 00:17:04,858 --> 00:17:06,188 ఏంటి? 251 00:17:06,276 --> 00:17:07,276 నీ డ్రెస్. 252 00:17:08,611 --> 00:17:09,991 అవును, ధన్యవాదాలు. 253 00:17:10,822 --> 00:17:13,912 నువ్వు దాని మీద ఎన్ని చిన్న ఘంటలు పెడతావు, మొత్తం? 254 00:17:13,992 --> 00:17:15,452 మూడొందల అరవై ఐదు. 255 00:17:16,536 --> 00:17:18,656 రోజుకు ఒకటి చొప్పున. 256 00:17:18,747 --> 00:17:19,827 దేవుడా. 257 00:17:19,914 --> 00:17:22,504 అది వేసుకుని పెద్ద అయస్కాంతాల పక్కన నడవకు. 258 00:17:23,084 --> 00:17:25,214 పెద్ద అయస్కాంతం పక్కన ఎందుకు నడుస్తాను? 259 00:17:27,964 --> 00:17:29,514 పిచ్చి జోక్. పట్టించుకోకు. 260 00:17:38,266 --> 00:17:42,646 అయితే, వాళ్ళు నీ కేసు చూస్తున్నారు, నువ్వు వాళ్ళతో కనీసం మాట్లాడలేదా? 261 00:17:44,105 --> 00:17:45,105 ఎందుకు మాట్లాడాలి? 262 00:17:45,190 --> 00:17:49,110 నీకు ఏం జరగకపోయినా కూడా, ఇతరులకు జరిగింది గందరగోళంగా ఉంది. 263 00:17:52,030 --> 00:17:54,450 నీ దగ్గర అతనిని జైలుకు పంపే సమాచారం ఉందేమో. 264 00:17:54,532 --> 00:17:58,202 అతనిని దుర్భాషలాడుతుంటే వింటూ అక్కడ కూర్చోవాలని అనిపించలేదు. 265 00:18:00,580 --> 00:18:04,830 మార్టీ, నాకు తెలుసు నువ్వు అందరిలో మంచి చూడాలని అనుకుంటావు, 266 00:18:04,918 --> 00:18:08,798 అది చాలా కోపం తెప్పిస్తుంది, అలాగే మంచిగాను ఉంటుంది, 267 00:18:08,880 --> 00:18:10,670 కానీ ఇది, నాకు తెలియదు... 268 00:18:14,177 --> 00:18:15,757 అది ఒకరకంగా నిరాకరణలా ఉంది. 269 00:18:15,845 --> 00:18:21,015 నేను ఎప్పుడూ కోపంతో ఊగిపోను కాబట్టి 270 00:18:21,893 --> 00:18:24,193 ఏదో ఊహా ప్రపంచంలో ఉంటానని కాదు. 271 00:18:24,270 --> 00:18:25,810 అది నావైపు ఎందుకు మళ్ళింది? 272 00:18:25,897 --> 00:18:29,187 అందరూ నాకు ప్రతికూలంగా ఉన్నట్టు, చెడు మాత్రమే జరుగుతుందని 273 00:18:29,275 --> 00:18:34,315 యుద్దం చేయమంటావా, కానీ నేను ప్రపంచాన్ని అలా చూడాలని అనుకోవటం లేదు. 274 00:18:37,534 --> 00:18:38,584 క్షమించు. 275 00:18:38,660 --> 00:18:40,620 అవును, నువ్వు అలా చూడడం లేదు. 276 00:18:41,871 --> 00:18:44,371 అవును, నిజానికి, బాధ లేదు. 277 00:18:56,511 --> 00:18:58,351 మీరు రాత్రి నాలానే మేల్కొని ఉంటారు. 278 00:18:59,138 --> 00:19:00,308 అవును. కొన్నిసార్లు. 279 00:19:00,390 --> 00:19:03,430 నీ దుప్పట్లు నువ్వు ఉతుక్కోనవసరం లేదు, సరేనా? 280 00:19:04,394 --> 00:19:06,154 మీరు చాలా మంచివారు, బర్నిస్. 281 00:19:06,896 --> 00:19:09,226 అవును, నిజానికి అయినా అవి నావి కావు. 282 00:19:10,692 --> 00:19:11,532 మార్తావా? 283 00:19:11,609 --> 00:19:15,779 తను ఏదో జ్యూస్ పడేశానని అంది, కానీ నేను అది నమ్మలేకపోతున్నాను. 284 00:19:19,033 --> 00:19:20,583 తను పక్క తడిపిందా. 285 00:19:21,327 --> 00:19:24,707 నేను మీకు ఇది చెప్పకూడదు. ఇది తనకు ఇబ్బందికరంగా ఉంటుంది. 286 00:19:28,334 --> 00:19:31,004 అది అంతకు ముందు ఎప్పుడూ చేయనిదేం కాదు. 287 00:19:42,056 --> 00:19:47,056 తన గాయం కారణంగా పక్క తడుపుతుందని డా. టెడ్ చెప్పారు. 288 00:19:49,856 --> 00:19:51,896 నేను అది ఆలోచిస్తే, నాకు ఎప్పుడూ 289 00:19:51,983 --> 00:19:55,903 అర్థమయ్యేది కాదు తను ఎందుకు... బాగవుతున్న తరువాత మొదలుపెట్టింది అని. 290 00:19:56,487 --> 00:20:02,117 డా. టెడ్. మేము ఆ చెత్త వెధవను తన జీవితంలోకి రానివ్వడం నమ్మలేకున్నాను. 291 00:20:05,246 --> 00:20:06,326 తను... 292 00:20:10,043 --> 00:20:14,093 తను ఎప్పుడూ అన్నిటినీ అనుకూలంగా చూస్తుంది, తెలుసా? 293 00:20:14,172 --> 00:20:18,682 అందరూ మంచివారు, చక్కని వారు, ఇంకా ప్రకాశవంతమైనది అని. 294 00:20:21,638 --> 00:20:26,018 నేను ఇక్కడ, తనను బాగా పెంచానని నాకు నేను అనుకునేదాన్ని. 295 00:20:28,102 --> 00:20:31,982 ఎందుకంటే మేము తనని రక్షించాము. 296 00:20:33,775 --> 00:20:37,145 కానీ ఇన్ని రోజులు తను ఒక ఊహా ప్రపంచాన్ని సృష్టించుకుంది 297 00:20:37,236 --> 00:20:39,986 ఎందుకంటే వాస్తవం చాలా బాధాకరమైనది కాబట్టి. 298 00:20:40,073 --> 00:20:40,913 హే! 299 00:20:43,326 --> 00:20:45,326 నీకు నన్ను చూస్తే భయంగా లేదు, కదా? 300 00:20:46,037 --> 00:20:46,867 నువ్వు కరక్టే. 301 00:20:47,956 --> 00:20:49,786 నేను నిన్ను గాయపరచను. 302 00:20:51,376 --> 00:20:54,956 కానీ వాళ్ళు చేస్తారు, ఇక్కడి నుండి వెళ్ళకపోతే. అందుకే వెళ్ళు. 303 00:20:55,880 --> 00:20:57,550 వెళ్ళు! వెళ్ళు! 304 00:20:58,299 --> 00:20:59,259 వెళ్ళు! 305 00:21:02,804 --> 00:21:04,814 నువ్వు ఇక్కడే ఉండకూడదు. 306 00:21:04,889 --> 00:21:06,139 ఇది పిచ్చితనం. 307 00:21:07,058 --> 00:21:09,098 పిచ్చి ముదురుతుంది. 308 00:21:09,185 --> 00:21:12,685 ఈ కొండమీదకు ఈడ్చుకొచ్చావు ఏదో శక్తి మిగిలి ఉన్నట్టు. 309 00:21:14,524 --> 00:21:16,534 అది ఇక్కడ జరగాలి. 310 00:21:18,611 --> 00:21:20,701 ఇక్కడ ఏం జరగాలి? 311 00:21:22,073 --> 00:21:23,453 సంధి. 312 00:21:24,492 --> 00:21:28,202 సంధా? మనం సంఘర్షిస్తున్నామని నాకు తెలియదు. 313 00:21:28,788 --> 00:21:31,578 నీకూ నాకూ మధ్య కాదు. 314 00:21:31,666 --> 00:21:33,746 నీకూ దానికి మధ్య. 315 00:21:35,878 --> 00:21:38,378 నీకు ఇప్పుడు అదంటే భయం. 316 00:21:39,674 --> 00:21:40,884 నీళ్ళు. 317 00:21:42,802 --> 00:21:43,852 నీళ్ళు. 318 00:21:45,346 --> 00:21:49,766 అది జెనెట్ బయటపడిన మార్గం. మనం ఇది అడ్డంకిగా అనుకుంటాము, ఇది... 319 00:21:50,768 --> 00:21:53,098 ఈ హద్దు మనం దాటలేనిదని, 320 00:21:53,187 --> 00:21:55,437 కానీ నిజానికి అది బయటకు దారి. 321 00:21:57,984 --> 00:22:01,994 హే, ఆగు. ఆగాగు! వద్దు. ఆగాగు, ఆగు లియా, నావైపు చూడు. 322 00:22:02,071 --> 00:22:04,821 -మనల్ని మనం కాపాడుకునేదాకా ఈదుదాం. -చూడు. మునిగిపోతావు. 323 00:22:04,907 --> 00:22:06,867 -లియా, నన్ను చూడు! -వెళ్ళనివ్వు! 324 00:22:12,874 --> 00:22:14,674 వద్దు! లియా! 325 00:22:16,794 --> 00:22:19,304 నేను... నేను బాత్రూంకి వెళ్ళాలి. 326 00:22:20,006 --> 00:22:20,966 నేను... 327 00:22:21,674 --> 00:22:22,594 సరే. 328 00:22:29,432 --> 00:22:31,562 రావడం లేదు. నువ్వున్నావని అనుకుంటా. 329 00:22:31,642 --> 00:22:33,442 నేను ఇంకొంచెం దూరం వెళతాను. 330 00:22:33,519 --> 00:22:35,939 లేదా, నువ్వు పాట పాడు. 331 00:22:38,900 --> 00:22:40,740 నేను కొన్ని రేట్ల ట్యాగులు మారుస్తాను 332 00:22:40,818 --> 00:22:43,698 నా దగ్గర ఉన్నది కేవలం 20 డాలర్లే 333 00:22:43,780 --> 00:22:45,700 మాకిల్‌మోర్? అదెందుకు గుర్తొచ్చింది? 334 00:22:45,782 --> 00:22:47,992 నాకు తట్టిన మొదటి ఆలోచన. 335 00:22:48,076 --> 00:22:49,946 అనుకోకుండా వచ్చింది. నాకు నచ్చింది. 336 00:22:50,036 --> 00:22:51,156 నేను వేటాడుతున్నాను 337 00:22:51,245 --> 00:22:52,495 ఏదో వస్తుందని 338 00:22:52,580 --> 00:22:55,000 ఇది చాలా అద్భుతంగా ఉంది 339 00:22:57,418 --> 00:23:00,338 ఆ పాట మొదటిసారి రేడియోలో వచ్చినప్పుడు, 340 00:23:00,421 --> 00:23:03,131 వాళ్ళు "కాలుస్తాను" అని పాడుతున్నారని అనుకున్నాను. 341 00:23:03,216 --> 00:23:05,176 అస్సలు కాదు, నేను అలానే అనుకున్నాను. 342 00:23:05,259 --> 00:23:09,009 -నాకు బాగా అనిపిస్తుందని అలా అంటున్నావా? -అది నేనెప్పుడు చేయాలి? 343 00:23:09,097 --> 00:23:09,927 నిజంగా. 344 00:23:11,265 --> 00:23:13,595 నేను ఆయుధాల దోపిడి గురించి పాడానని 345 00:23:13,684 --> 00:23:15,814 ప్రిన్సిపల్ దగ్గరికి పంపే దాకా తెలియదు. 346 00:23:16,646 --> 00:23:17,806 నీకు అది వినిపించిందా? 347 00:23:18,523 --> 00:23:19,943 అది మన ఆహారం అనుకుంటా. 348 00:23:26,739 --> 00:23:27,739 ధన్యవాదాలు. 349 00:23:32,495 --> 00:23:35,365 నీళ్ళు, నేను కేవలం... దానికి దూరంగా ఉంటున్నాను, సరేనా? 350 00:23:36,624 --> 00:23:38,794 అది నా నుండి కొంతకాలంగా దూరంగా ఉంది. 351 00:23:39,585 --> 00:23:41,545 అది నాకు అనారోగ్యమే కలిగించింది. 352 00:23:41,629 --> 00:23:42,839 కాదు. అది నిజం కాదు. 353 00:23:42,922 --> 00:23:45,472 ఏంటి? నీకు కావాల్సింది ఇదే కదా? 354 00:23:45,550 --> 00:23:48,930 నేనది వదిలేసి, ఆ డైవింగ్ క్రీడ పూర్తిగా మర్చిపోవాలనే కదా? 355 00:23:49,011 --> 00:23:49,851 కాదు. 356 00:23:50,805 --> 00:23:51,925 నాకు తెలియదు. 357 00:23:53,015 --> 00:23:55,845 నిన్ను నువ్వు మర్చిపోవాలని అనుకోలేదు. 358 00:23:57,228 --> 00:23:59,558 వదిలేయ్. దానిలో అర్థం ఏముంది? 359 00:24:03,484 --> 00:24:04,324 డైవ్ చెయ్. 360 00:24:06,154 --> 00:24:07,114 ఏంటి? 361 00:24:08,447 --> 00:24:10,657 డైవ్ చెయ్, రేచల్. 362 00:24:11,617 --> 00:24:14,037 నేనది పరిశీలించాను. అది సరిపడ లోతు ఉంది. 363 00:24:16,122 --> 00:24:17,712 దేనికోసం వేచి చూస్తున్నావు? 364 00:24:24,255 --> 00:24:25,505 నేను చేయలేను. 365 00:24:25,590 --> 00:24:28,470 -దూకు అంతే, రేచల్. -నేను చేయలేనని చెబుతున్నానుగా! 366 00:24:28,551 --> 00:24:30,971 లియా! లియా! 367 00:24:31,053 --> 00:24:32,393 వెనుకకు రా! 368 00:24:33,014 --> 00:24:33,854 అయ్యో. 369 00:24:33,931 --> 00:24:35,641 లియా! 370 00:24:38,352 --> 00:24:39,352 లియా! 371 00:24:43,024 --> 00:24:44,904 తను ఎక్కడికి వెళుతుంది? 372 00:24:46,944 --> 00:24:48,574 మునిగి చనిపోడానికి. 373 00:24:49,739 --> 00:24:50,739 ఛ. 374 00:24:52,742 --> 00:24:53,742 అయ్యో. 375 00:25:32,698 --> 00:25:34,198 మునిగిపోతుంది. 376 00:25:34,283 --> 00:25:36,203 తను మునిగిపోతుంది. 377 00:25:37,745 --> 00:25:41,035 ఈ భారాన్నంతా మోస్తూ మునిగిపోతుంది. 378 00:25:44,335 --> 00:25:46,915 బహుశా ఎందుకంటే తనకు మతి పోతుంది. 379 00:25:48,047 --> 00:25:52,257 లేదా బహుశా తనకు అన్ని విషయాలు స్పష్టంగా కనిపించడం ప్రారంభమైయ్యాయేమో. 380 00:25:52,843 --> 00:25:56,103 థియడోర్ వోల్‌చాక్‌పై 13 మంది పిల్లలకు ప్రాణాపాయం కలిగించినట్లు, 381 00:25:56,180 --> 00:25:59,020 తొమ్మిది మందిని లైంగికంగా వేధించినట్లు ఆరోపించాక 382 00:25:59,100 --> 00:26:01,520 దేశం నుండి పారిపోతుంటే అరెస్ట్ చేశారు. 383 00:26:01,602 --> 00:26:03,402 డీఏ అటార్నీలకు బలమైన కేసు, 384 00:26:03,479 --> 00:26:06,479 కానీ కొందరు సాక్షులు సాక్ష్యమివ్వడానికి ఒప్పుకున్నారు. 385 00:26:06,565 --> 00:26:10,025 ఇంకొందరు ధైర్యవంతులైన బాధితులు ముందుకొస్తారని డీఏ ఆశిస్తున్నారు. 386 00:26:21,706 --> 00:26:24,496 హే, ఏమైంది? 387 00:26:27,670 --> 00:26:28,500 ఇలా రా. 388 00:26:32,842 --> 00:26:34,592 అతను రాక్షసుడు. 389 00:26:39,390 --> 00:26:40,980 దయచేసి వెళ్ళు! 390 00:26:41,851 --> 00:26:43,851 మార్తా, నీకు అది కనిపించింది. 391 00:26:43,936 --> 00:26:45,016 వెళ్ళిపో! 392 00:26:46,314 --> 00:26:47,824 ఏంటిది, మార్తా? 393 00:26:47,898 --> 00:26:49,478 అది ఎక్కడుందో చూసివస్తాను. 394 00:26:54,655 --> 00:26:57,485 ఏంటిది? అది మనల్ని బ్రతికించేది. మనకు అది కావాలి. 395 00:26:57,575 --> 00:26:59,075 పళ్ళో లేదా చేపో చూసుకుందాం. 396 00:26:59,201 --> 00:27:00,701 మనకు నా మేక అవసరం లేదు. 397 00:27:00,786 --> 00:27:02,956 దేవుడా! నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? 398 00:27:03,539 --> 00:27:05,669 దీనికి ధన్యవాదాలు, మిస్ బ్లాక్‌బర్న్. 399 00:27:05,750 --> 00:27:08,540 ఇది ఎంత కష్టమో మాకు తెలియంది కాదు. 400 00:27:09,503 --> 00:27:12,633 ఇది ప్రమాణం చేసిన కోర్టు సాక్ష్యమని గుర్తు చేస్తున్నాను. 401 00:27:12,715 --> 00:27:16,045 రాష్ట్ర రికార్డు కోసం మిస్ బ్లాక్‌బర్న్ ప్రమాణం చేశారు. 402 00:27:17,011 --> 00:27:20,931 మార్తా, సాధ్యమైనంత వరకు సమర్థవంతంగా మరియు సూటిగా, 403 00:27:21,015 --> 00:27:22,975 అత్యవసర ప్రశ్నతో ప్రారంభిస్తాము. 404 00:27:23,059 --> 00:27:25,689 నీ సమాధానానికి నీకు కావల్సినంత సమయం తీసుకో. 405 00:27:26,395 --> 00:27:28,225 నీ గమనంతో వెళదాము, సరేనా? 406 00:27:30,232 --> 00:27:31,232 సరే. 407 00:27:32,276 --> 00:27:36,196 మార్తా, నువ్వు మార్చి 16, 2012 నుండి జనవరి 22, 2013 వరకు, 408 00:27:36,280 --> 00:27:39,660 రిఫార్మ్ అండ్ రిస్టోర్ పీటీ క్లినిక్, ఇన్‌కార్పోరేటెడ్‌లో 409 00:27:39,742 --> 00:27:42,952 సీనియర్ ఫిజికల్ థెరపిస్ట్ థియోడోర్ వోల్‌చాక్ పేషెంట్‌వా? 410 00:27:44,455 --> 00:27:45,455 అవును. 411 00:27:45,539 --> 00:27:47,209 ఆ సమయంలో ఎప్పుడైనా, 412 00:27:47,291 --> 00:27:51,501 మి. వోల్‌చాక్ నీతో లైంగికంగా పరిగణించే విధంగా ప్రవర్తించారా? 413 00:27:55,841 --> 00:27:58,341 మళ్ళీ, నీకు కావాల్సినంత సమయం తీసుకో. 414 00:28:01,972 --> 00:28:03,602 అతనిని ఎందుకు కాపాడుతున్నావు? 415 00:28:03,682 --> 00:28:05,522 నిన్ను కాపాడుకో. మనల్ని కాపాడు. 416 00:28:05,601 --> 00:28:07,901 -మనం బానే ఉంటాం. మనకు ఆహారం... -చెత్తేం కాదు! 417 00:28:07,978 --> 00:28:10,148 నువ్వు నీ ఊహా ప్రపంచంలో జీవించలేవు, 418 00:28:10,231 --> 00:28:12,861 అక్కడ అంతా చివరకు బాగుంటుంది. 419 00:28:12,942 --> 00:28:14,992 -నేను అలా అనుకోవడం లేదు. -చావు. 420 00:28:15,069 --> 00:28:18,199 చావు మనకు సమీపిస్తుంటే అది దూరంగా ఉన్నట్టు నటించలేవు. 421 00:28:18,280 --> 00:28:19,950 నాకది తెలీదు అనుకుంటున్నావా? 422 00:28:20,533 --> 00:28:22,793 కానీ అది అలా అనిపించడంలేదు. 423 00:28:29,375 --> 00:28:31,835 మనం ఇక్కడ చనిపోతాము! 424 00:28:36,966 --> 00:28:38,426 నేను... 425 00:28:38,509 --> 00:28:40,759 నేను అక్కడికి తిరిగి వెళతాను. 426 00:28:40,845 --> 00:28:43,925 -నన్ను ఆపకండి. -నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నట్టు. 427 00:28:44,014 --> 00:28:46,354 తను శాంతింప చేయడానికి అది ఇవ్వు. 428 00:28:46,434 --> 00:28:47,944 అది అవసరమంటావా? 429 00:28:48,519 --> 00:28:50,899 మనకు మరో మార్గం లేదు. చెప్పండి? 430 00:28:50,980 --> 00:28:52,230 అది ఇవ్వు. 431 00:28:54,316 --> 00:28:55,816 నన్ను చూసుకోనీ. 432 00:28:55,901 --> 00:28:59,071 -నన్ను తిరిగి వెళ్ళనివ్వండి! -లియా. లియా. 433 00:29:02,408 --> 00:29:04,578 వద్దు. వద్దు. 434 00:29:20,009 --> 00:29:21,009 నేను... 435 00:29:23,721 --> 00:29:25,011 ఫాతిన్... 436 00:29:30,561 --> 00:29:33,191 నాకు... నాకు మా అమ్మ కావాలి. 437 00:29:40,946 --> 00:29:42,696 తెలుసు. నాకు కూడా. 438 00:30:16,774 --> 00:30:19,904 -మార్తా బాగానే ఉంటుందని అనుకుంటున్నావా? -తెలియదు. 439 00:30:19,985 --> 00:30:20,985 ఏమో చెప్పలేము. 440 00:30:22,321 --> 00:30:26,531 ఈ చోటు మన భయాలతో సంఘర్షించేలా చేస్తుంది. వాటిని చాలా అసహ్యంగా చూపిస్తుంది. 441 00:30:26,617 --> 00:30:27,447 అవును. 442 00:30:29,161 --> 00:30:33,371 లేదు. నా ఉద్దేశ్యం నీదని కాదు. నా ఉద్దేశ్యం అందరిదీ అని. 443 00:30:33,457 --> 00:30:34,377 నాకు తెలుసు. 444 00:30:37,962 --> 00:30:40,512 -అస్సలు కాదు. -దేవుడా. 445 00:30:41,382 --> 00:30:42,592 లీచీలు! 446 00:30:42,675 --> 00:30:44,465 దేవుడా. 447 00:30:46,554 --> 00:30:47,974 దేవుడా. 448 00:30:58,440 --> 00:31:00,070 ఇది ఇంతవరకు జరగని మంచి పని. 449 00:31:07,950 --> 00:31:10,910 ఇవి తిన్నాక వాంతి చేసుకున్నా, ఇవి బాగుంటాయి. 450 00:31:13,080 --> 00:31:13,960 ఆమెన్. 451 00:31:19,753 --> 00:31:20,673 ఎందుకా నవ్వు? 452 00:31:20,754 --> 00:31:22,054 నీకు... 453 00:31:23,132 --> 00:31:24,342 నీకు ఏదో... 454 00:31:57,625 --> 00:31:59,035 ఖచ్చితంగానా? 455 00:32:12,389 --> 00:32:13,639 ఖచ్చితంగా. 456 00:33:18,372 --> 00:33:20,542 హే, నీకు నంబరు తీసుకుని వస్తాను. 457 00:33:20,624 --> 00:33:25,054 ఇంకా గుర్తుంచుకో, సరే, నువ్వు దృఢంగా ఉండాలి, సరేనా? 458 00:33:25,129 --> 00:33:27,549 వాళ్ళు చూడటం లేదని నువ్వు అనుకున్నాగానీ. 459 00:33:27,631 --> 00:33:30,721 వాళ్ళు టీనేజర్లను మినహాయించినట్టు చూడరు. 460 00:33:31,844 --> 00:33:33,934 నువ్వు అద్భుతంగా చేస్తావు, రాణీ. 461 00:33:44,440 --> 00:33:45,980 వార్షిక పావ్‌వావ్ 462 00:33:46,066 --> 00:33:51,406 అవి నా చెవులలో మారుమ్రోగుతున్నాయి. తన అబద్దాలు. కోర్టుకు చెప్పినవి. 463 00:33:51,488 --> 00:33:53,818 అవి తనకు అబద్ధంలా అనిపించడం లేదు. 464 00:33:56,368 --> 00:33:59,458 తను చూడటానికి నిరాకరిస్తున్న విషయాలు. 465 00:34:05,878 --> 00:34:07,378 నువ్వు డాన్స్ చేసినప్పుడల్లా, 466 00:34:07,463 --> 00:34:10,593 మనం కలిసి గడిపిన సమయం గుర్తుకు వస్తుంది... 467 00:34:14,845 --> 00:34:18,425 ఇంకా నువ్వు దేనికైనా సమర్థురాలివని తెలుసుకుంటావు. 468 00:34:26,106 --> 00:34:28,476 బెర్నిస్, మార్తా ఎక్కడికెళ్ళిందో తెలుసా? 469 00:34:28,567 --> 00:34:30,147 తను తయారవడం లేదా? 470 00:34:30,235 --> 00:34:31,945 తయారవుతుంది, కానీ కనిపించడంలేదు. 471 00:35:45,519 --> 00:35:48,769 11 ఏళ్ళ మార్తా బ్లాక్‌బర్న్ 39వ వార్షిక పావ్‌వావ్ గెలిచింది 472 00:36:34,776 --> 00:36:35,856 ఏం తెలిసింది? 473 00:36:35,944 --> 00:36:37,494 నాకు పెద్దగా ఏం తెలియలేదు. 474 00:36:37,571 --> 00:36:39,821 వాళ్ళ కుటుంబం మీపై కేసు పెట్టకుండా సృజనాత్మక 475 00:36:39,907 --> 00:36:41,367 పరిష్కారానికి చూస్తున్నారు. 476 00:36:41,450 --> 00:36:44,080 కానీ బహుశా ఈ సమస్యలలో ఒకదాని వల్ల 477 00:36:44,161 --> 00:36:47,001 చాలా అవాస్తవమైన చర్య జరగబోతోందని అనుకుంటున్నాను. 478 00:36:47,581 --> 00:36:49,121 -డబ్బు వెచ్చించాలి. -అవును. 479 00:36:51,293 --> 00:36:54,923 ఏదీ లేదా? వేగంగా వెళ్ళినందుకు చలాను? తప్పుడు బీమా దావా? 480 00:36:55,631 --> 00:36:58,591 మార్తా క్రిమినల్ కేసులో లేదా? 481 00:36:58,675 --> 00:37:02,925 అది తన చరిత్రలో భాగం అని తెలుసు. అందుకే నేను తనను ఎంచుకున్నాను. 482 00:37:04,723 --> 00:37:08,943 మీకిది వాళ్ళ కుటుంబంనుండి తప్పించుకోడానికి ఎంత అవకాశం ఇస్తుందో తెలియదు, 483 00:37:09,019 --> 00:37:10,689 కానీ ఆమె తనని బాధపెట్టుకుంటుంది. 484 00:37:11,521 --> 00:37:14,151 2018, మిన్నెసోటా రాష్ట్ర న్యాయాలయం. 485 00:37:14,232 --> 00:37:16,402 సరే, అది ఉపయోగపడేది. 486 00:37:25,786 --> 00:37:29,866 నన్ను క్షమించు నేను ఈ ఉదయం కాస్త కఠినంగా వ్యవహరించాను. 487 00:37:30,540 --> 00:37:32,750 మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకూడదని. 488 00:37:32,834 --> 00:37:35,924 నువ్వు దీనికి ఎంత ముఖ్యమో తెలుసుకోవటం ముఖ్యం. 489 00:37:37,631 --> 00:37:39,341 మీరు సంతోషంగా ఉండాలి. 490 00:37:41,468 --> 00:37:42,468 ఉన్నాను. 491 00:38:35,147 --> 00:38:39,737 మనల్ని ఎవరూ ప్రశ్నించరని ప్రమాణం చేశారు. 492 00:38:39,818 --> 00:38:42,148 ఆహారం లేకుండా కొనసాగడం కష్టంగా ఉంది. 493 00:38:42,237 --> 00:38:45,987 అది అందరినీ సహనం కోల్పోయేలా చేస్తుంది, ఇంకా లియా... 494 00:38:47,159 --> 00:38:49,699 తనని తాను ప్రమాదంలో పడేసుకుంది, 495 00:38:50,495 --> 00:38:54,575 మా అక్కను ప్రమాదంలో పడేసింది. ఆమె ప్రమాదకరమైనది. 496 00:38:55,459 --> 00:38:57,709 -ఆమె అస్థిరంగా ఉంది. నాకు భయంగా ఉంది... -లేదు. 497 00:38:57,794 --> 00:39:00,264 ...ఏదోటి చేయండి గాయపరచండి... 498 00:39:00,338 --> 00:39:01,508 అయ్యో ఛ! 499 00:39:02,507 --> 00:39:04,677 మాట్లాడడం ఆపు, నోరా. మాట్లాడడం ఆపు. 500 00:39:05,260 --> 00:39:06,550 ఆమె ప్రమాదకరమైనది. 501 00:39:06,636 --> 00:39:09,966 ఆమె... ఆమె ఇక్కడ ఉండకూడదు. 502 00:39:10,057 --> 00:39:11,847 తను ఎవరినైనా గాయపరచగలదు. 503 00:39:13,060 --> 00:39:13,890 నువ్వు. 504 00:39:16,146 --> 00:39:17,306 అది... 505 00:39:21,151 --> 00:39:22,691 అది నువ్వు. 506 00:39:23,320 --> 00:39:26,450 నీకు దీనికి ఏదో సంబంధం ఉంది. 507 00:39:26,531 --> 00:39:28,531 మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో తెలుసు. 508 00:39:33,413 --> 00:39:34,663 రా. 509 00:39:40,003 --> 00:39:42,923 నువ్వు కలగంటున్నావు, లియా. కలగంటున్నావు అంతే. 510 00:39:44,800 --> 00:39:47,220 నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియడం లేదు. 511 00:39:47,302 --> 00:39:48,302 నేను... 512 00:39:49,846 --> 00:39:52,966 నాతో రా. ఇక్కడ నువ్వు సురక్షితం కాదు. 513 00:41:34,409 --> 00:41:36,409 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 514 00:41:36,494 --> 00:41:38,504 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్ వలవల