1 00:00:27,611 --> 00:00:29,655 చెప్పాలంటే, నువ్వు గర్వపడాలి. 2 00:00:30,155 --> 00:00:32,658 తను కోరుకున్న రెండు వరాల్లో రెండింటిని ఇప్పటికే నువ్వు నిజం చేశావు. 3 00:00:32,658 --> 00:00:35,160 అవేంటో నీకు చెప్పడం తనకి ఇష్టం లేదని నాకు తెలుసు. 4 00:00:35,160 --> 00:00:37,079 అది మంచిది కాదని తన ఉద్దేశం. కానీ నేను నమ్మను. 5 00:00:38,997 --> 00:00:42,167 ఈ మూడు ముళ్లు పడే లోపు, మూడు కోరికలు కోరుకో. 6 00:00:48,423 --> 00:00:49,424 ఒక మంచి భర్త. 7 00:00:52,803 --> 00:00:54,054 ఇద్దరూ ఎలా ఉన్నారు? 8 00:00:59,977 --> 00:01:00,978 ఆరోగ్యకరమైన బిడ్డ. 9 00:01:01,562 --> 00:01:02,604 హేయ్. 10 00:01:03,814 --> 00:01:04,815 దేవుడా. 11 00:01:07,860 --> 00:01:14,074 కానీ ఎమ్మా మూడవ కోరిక, ఇప్పటిదాకా నిజం కాలేదు. 12 00:01:16,743 --> 00:01:18,120 దేవుడా, నన్ను క్షమించు. 13 00:01:21,832 --> 00:01:23,000 తనని నేను ఎలా కోల్పోయాను? 14 00:01:23,000 --> 00:01:24,668 వాడు బిడ్డ కాదు. 15 00:01:25,502 --> 00:01:26,503 ఏం జరిగింది? 16 00:01:27,129 --> 00:01:29,923 హేయ్, నేను విలియమ్ ని. విలియమ్ వీలర్ ని. 17 00:01:30,424 --> 00:01:32,384 {\an8}హా, నీ భార్య "ఏ రైలు"లో బిడ్డకి జన్మనిచ్చిందని నేను వార్తాపత్రికలో చదివా. 18 00:01:32,384 --> 00:01:33,635 {\an8}ఆగిన సబ్ వేలో ఒక బిడ్డకి జన్మనిచ్చిన మహిళ 19 00:01:33,635 --> 00:01:35,596 {\an8}నీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా నేను నిన్ను కనుగొన్నాను. 20 00:01:38,265 --> 00:01:40,100 నువ్వు పోస్ట్ చేసిన ఫోటోలన్నింటినీ చూశా. 21 00:01:40,100 --> 00:01:41,852 రోజూ ఉదయాన్నే పార్కుకు వెళ్లడం. 22 00:01:42,895 --> 00:01:44,021 ఎమ్మా: చాలా మిస్ అయిపోతున్నాను 23 00:01:45,189 --> 00:01:46,607 - మీరు కోడ్ డెవలపరా? - హా. 24 00:01:47,191 --> 00:01:49,109 వంద మందికి వంద కంప్యూటర్లు ఇచ్చి చూడు, 25 00:01:49,109 --> 00:01:50,527 వాళ్లు రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తారు. 26 00:01:50,527 --> 00:01:51,695 అస్సలు పట్టు విడవరు. 27 00:01:51,695 --> 00:01:53,864 ఒకసారి చూస్తావా? ఫోటో లేదు. ఇక్కడ లేదు. 28 00:01:53,864 --> 00:01:55,490 {\an8}ఆ శిశువుకు స్వర్గంలో ఏ లోటూ రాకుండా... 29 00:01:55,490 --> 00:01:57,326 కిండర్ గార్టెన్ ఎవరు? ఇతను ఈ పని ఎందుకు చేశాడు? 30 00:01:58,285 --> 00:01:59,995 నేను ఆ బిడ్డని చూడాలనుకున్నానంతే. 31 00:02:03,332 --> 00:02:04,458 "దొరికాడు." 32 00:02:05,459 --> 00:02:06,668 అదే మెసేజ్. 33 00:02:07,252 --> 00:02:10,297 ఈ మహిళల్లో ఒక్కరు కూడా తమ పిల్లల ఆచూకీని కనుగొనలేకపోయారు. 34 00:02:10,297 --> 00:02:11,798 బ్రయాన్ సమాధిని ఓసారి వెళ్లి చూడు. 35 00:02:14,134 --> 00:02:18,722 విలియమ్ వెబ్ స్టర్ వీలర్. ఫారెస్ట్ హిల్స్ లో ఒక ఇల్లు ఉంది. 36 00:02:18,722 --> 00:02:19,806 న్యూయార్క్ సిటీలోని చెట్ల మ్యాప్ 37 00:02:19,806 --> 00:02:22,601 క్వీన్స్ లోని ఆ ప్రాంతాన్ని లిటిల్ నార్వే అని పిలిచేవారు. 38 00:02:23,936 --> 00:02:27,189 నార్వేలోని ఒక ఆర్ట్ గ్యాలరీలో నీ భార్యకు చెందిన నగ్న ఫోటో ఒకటి ఉంది. 39 00:02:28,982 --> 00:02:30,776 మా కుటుంబం నార్వేకి చెందినది. 40 00:02:31,276 --> 00:02:33,028 పడవను నడపడం మా రక్తంలోనే ఉంది అనవచ్చు. 41 00:02:33,904 --> 00:02:36,573 అనగనగా ఒక రోజు, ఒక నిర్దిష్ట రోజున, 42 00:02:37,449 --> 00:02:40,244 ఖచ్చితంగా చెప్పాలంటే, జూలై 5, 1825న, 43 00:02:41,245 --> 00:02:43,789 నార్వే నుండి 52 మంది 44 00:02:43,789 --> 00:02:46,875 రెస్టారేషన్ అనే ఒక చిన్న పడవలో బయలుదేరారు. 45 00:02:49,253 --> 00:02:52,464 ఈ వలసదారులు, మతపరమైన అణచివేతకు గురికాకుండా తమ మతాన్ని స్వేచ్ఛగా అనుసరించాలని, 46 00:02:52,464 --> 00:02:54,216 అమెరికాకు పారిపోయారు. 47 00:02:56,510 --> 00:02:58,637 ఆ ప్రయాణం కష్టమైనదే కాదు. 48 00:02:59,555 --> 00:03:01,265 అసాధ్యమైనది కూడా. 49 00:03:04,726 --> 00:03:06,687 మరి ఏమీ కాకుండా వాళ్లెలా గమ్యస్థానానికి చేరుకున్నారు? 50 00:03:12,442 --> 00:03:14,278 వారికి సాయం అందింది మరి. 51 00:03:58,030 --> 00:04:01,074 ఇక ముగింపు దగ్గర పడుతోంది కాబట్టి... 52 00:04:19,259 --> 00:04:21,220 విక్టర్ లావల్ రచించిన నవలా ఆధారంగా తెరకెక్కించబడింది 53 00:04:30,687 --> 00:04:34,358 నేను ఎవరు అనేది నా మిత్రులు గమనించాక, 54 00:04:35,150 --> 00:04:37,319 వాళ్లు నాకు నా అసలైన పేరు ఇచ్చారు. 55 00:04:38,028 --> 00:04:41,907 నిజానికి అపోలో, నీకు అది తెలుసు కూడా. 56 00:04:44,368 --> 00:04:45,369 నాకెలా తెలుసు? 57 00:04:46,620 --> 00:04:48,288 రాత్రికి డిన్నర్ కోసం ఒక ప్లాన్ వేశాను, 58 00:04:49,623 --> 00:04:53,669 బ్రయాన్ చంటిపిల్లాడి స్ఫూర్తితో ఓ వంటకం చేశాను, 59 00:04:54,253 --> 00:04:56,547 ఉడకబెట్టిన కూరగాయలు. 60 00:04:58,006 --> 00:04:59,424 నువ్వు కిండర్ గార్టెన్! 61 00:04:59,424 --> 00:05:03,345 మేమే. మేమే కిండర్ గార్టెన్. 62 00:05:05,097 --> 00:05:08,350 ఒకే పేరుతో 10,000 మంది ఉన్నాం. 63 00:05:08,934 --> 00:05:10,978 నీ... నీ కూతురిని నువ్వే చంపేశావు. 64 00:05:10,978 --> 00:05:13,605 నా కుటుంబం కోసం నేనొక దారిని ఎంచుకున్నాను. 65 00:05:14,189 --> 00:05:16,108 అత్యంత కష్టమైన దారిని ఎంచుకున్నాను. 66 00:05:17,484 --> 00:05:19,611 లేదు. ఏం చేశావు నువ్వు? 67 00:05:26,285 --> 00:05:27,828 నేను సైన్యాన్ని పిలిచాను. 68 00:05:28,453 --> 00:05:29,621 ఎవరో వస్తున్నారు. 69 00:05:30,122 --> 00:05:31,456 నేను అడిగిన పని చేశావా? 70 00:05:31,456 --> 00:05:34,668 నా గ్రెట్టాని తీసుకొచ్చావా? నా గ్రేస్ ని? 71 00:05:35,627 --> 00:05:37,963 - నా కుటుంబం ఎక్కడ? - ఎవరో వస్తున్నారు. 72 00:05:37,963 --> 00:05:39,798 వాళ్లని నువ్వు నా దగ్గరికి తీసుకురావాలి కదా. 73 00:05:39,798 --> 00:05:41,091 ఎవరో వస్తున్నారు. 74 00:05:43,677 --> 00:05:46,138 నేను నిన్ను ఒక చిన్న సాయం చేయమన్నాను, అపోలో. 75 00:05:48,056 --> 00:05:50,684 ఇది నీ తప్పే, నాది కాదు. 76 00:05:51,518 --> 00:05:55,105 అబ్బో! అబ్బొబ్బో! 77 00:05:56,315 --> 00:06:00,068 అనగనగా ఒక రోజు, ఒకాయన, ఒకావిడ బిడ్డని కందామనుకున్నారు. 78 00:06:00,903 --> 00:06:02,988 నువ్వు ఇప్పుడు అయిపోయావు. 79 00:06:02,988 --> 00:06:04,656 నిన్ను శపిస్తున్నాను. 80 00:06:10,370 --> 00:06:11,371 అబ్బా. 81 00:06:20,756 --> 00:06:23,967 కాల్, అతను మామూలు వాడు కాదు! 82 00:06:37,439 --> 00:06:40,192 అయ్యో. అయ్యయ్యో. 83 00:06:47,699 --> 00:06:48,867 అయ్యయ్యో. 84 00:06:53,372 --> 00:06:55,165 ఎక్కడున్నావు? ఎక్కడ... 85 00:06:58,794 --> 00:06:59,837 ఎక్కడ ఉన్నావు? 86 00:07:01,547 --> 00:07:04,091 అయ్యో. అయ్యయ్యో. 87 00:07:07,344 --> 00:07:08,345 కాల్! 88 00:07:11,098 --> 00:07:12,099 గేయల్! 89 00:07:15,435 --> 00:07:16,436 గేయల్. 90 00:07:34,538 --> 00:07:36,331 నేను కూడా నీతో పాటు చదివితే, నీకేం పర్లేదు కదా? 91 00:07:44,214 --> 00:07:45,215 గ్రెట్టా. 92 00:07:48,010 --> 00:07:50,554 "సంగీతం వాయిస్తున్నారు, నృత్యకారులు చకచకా నాట్యం చేస్తున్నారు. 93 00:07:50,554 --> 00:07:53,557 వారి కౌగిలిలో ఉన్న బిడ్డకి ఎప్పటికీ ఏమీ కాదు." 94 00:08:20,000 --> 00:08:21,251 తన చావుకు నేనే కారణం. 95 00:08:24,338 --> 00:08:26,757 గ్రెట్టాని నేను ఇక్కడికి రమ్మనకపోయి ఉంటే, తను చనిపోయి ఉండేది కాదు. 96 00:08:27,508 --> 00:08:29,384 పిల్లలను బయటకు పంపిస్తూ, సాయం చేస్తూ ఉండింది. 97 00:08:31,678 --> 00:08:32,679 కాల్. 98 00:08:32,679 --> 00:08:33,764 కాల్! 99 00:08:58,705 --> 00:09:00,999 - అందరూ వచ్చారా? - ప్రాణాలు నిలుపుకున్న వారందరూ వచ్చారు. 100 00:09:00,999 --> 00:09:03,544 - బాగానే ఉన్నావా? అంతా ఓకేనా? - నిజమే. తనతో వెళ్లు. 101 00:09:03,544 --> 00:09:06,296 - నేనేమీ చెడ్డవాడిని కాదు! - దరిద్రుడా... 102 00:09:06,797 --> 00:09:10,175 - లేదు, నాకు తెలుసు... - వద్దు. మనం రిస్క్ తీసుకోలేం. 103 00:09:10,175 --> 00:09:14,888 - నేను వివరంగా చెప్తాను! - మనం ఈ దీవి నుండి బయటపడాలి. 104 00:09:15,389 --> 00:09:17,391 బంగారం, ప్లీజ్. 105 00:09:18,642 --> 00:09:19,643 మీకు ఏం కాలేదు కదా? 106 00:09:19,643 --> 00:09:21,061 - హా, పదండి. తన చేతిని పట్టుకో. - సరే. 107 00:09:21,061 --> 00:09:22,855 నీకు ఆడాలని లేదా? 108 00:09:23,730 --> 00:09:25,399 అయితే పారిపోవే, పంది మొహమా. 109 00:09:25,899 --> 00:09:27,234 పారిపో. 110 00:09:28,360 --> 00:09:29,361 పారిపో! 111 00:09:59,850 --> 00:10:01,018 ఏం పర్లేదు. 112 00:10:09,651 --> 00:10:11,361 ఊపిరి బిగబట్టి ఉండు. 113 00:10:26,293 --> 00:10:28,462 మరేం పర్వాలేదు. ఏం పర్వాలేదు. 114 00:10:47,272 --> 00:10:48,357 కానివ్వండి. 115 00:10:50,943 --> 00:10:53,904 సరే మరి. మెల్లగా వెళ్దాం రండి. 116 00:11:31,692 --> 00:11:34,027 ఏంటిది! అసలు ఏంటిది? 117 00:11:34,027 --> 00:11:36,446 ఇది పిచ్చి పని, కాల్. అందరం కిందికి దిగాలంటున్నావా? 118 00:11:36,446 --> 00:11:38,031 వెనక్కి వెళ్లలేం. 119 00:11:49,918 --> 00:11:51,753 మీరు సిద్ధంగా ఉన్నారా? అంతా ఓకేనా? 120 00:12:07,102 --> 00:12:09,855 హేయ్. హేయ్, తనని నేను తీసుకొస్తా. సరేనా? 121 00:12:09,855 --> 00:12:11,857 - నేను ఇంకో బిడ్డని పోగొట్టుకోలేను. - తెలుసు. నాకు తెలుసు. 122 00:12:11,857 --> 00:12:13,984 - అస్సలు కోల్ఫోలేను. - తెలుసు. నువ్వు కోల్పోవు కూడా. 123 00:12:13,984 --> 00:12:15,861 సరేనా? నా మీద నమ్మకం ఉంచు. 124 00:12:21,909 --> 00:12:23,827 త్వరగా కానివ్వాలి, మనకి ఎక్కువ సమయం లేదు. 125 00:12:23,827 --> 00:12:26,413 నేను వచ్చేస్తున్నా! 126 00:12:31,251 --> 00:12:33,504 - ఎక్కడ ఉన్నారు? - సరే మరి. 127 00:12:33,504 --> 00:12:35,589 నీ కాళ్లను నా నడుము చుట్టూ పెట్టి ఉంచు. 128 00:12:35,589 --> 00:12:37,758 - సరేనా? సాహసం చేద్దామా? - వద్దు. 129 00:12:39,134 --> 00:12:42,471 అంతే. అంతా ఓకే. కిందికి వెళ్తున్నాం. సరే మరి, సిద్ధంగా ఉన్నావా? 130 00:12:45,140 --> 00:12:46,350 సూపర్, అలాగే గట్టిగా పట్టుకో. 131 00:12:46,350 --> 00:12:47,434 అయ్యో. 132 00:12:48,977 --> 00:12:52,648 సరే. దాన్ని గట్టిగా పట్టుకో. చాలా గట్టిగా. 133 00:12:54,149 --> 00:12:58,654 నన్ను గట్టిగా పట్టుకో. అంతే. అంతే. సూపర్. పట్టుకొనే ఉండు. పట్టుకొనే ఉండు. 134 00:13:08,914 --> 00:13:10,791 చాలా బాగా పట్టుకున్నావు. అంతే. 135 00:13:12,668 --> 00:13:14,336 కానివ్వండి. పదండి. 136 00:13:14,336 --> 00:13:16,046 వచ్చేశారు. ఇంకాస్త వస్తే సరిపోతుంది. 137 00:13:16,755 --> 00:13:17,840 అది మళ్లీ వస్తోంది. 138 00:13:25,264 --> 00:13:27,474 - అమ్మా! అయ్యయ్యో! - నేను ఉన్నాగా! నేను ఉన్నాగా. 139 00:13:30,435 --> 00:13:31,436 కాల్! 140 00:13:32,271 --> 00:13:34,064 పద! పద! 141 00:13:34,648 --> 00:13:37,401 - సరే. కిందికి పద. - పదండి. వెళ్తూనే ఉండండి! 142 00:13:43,031 --> 00:13:44,825 కిందికి వెళ్లండి! పదండి! 143 00:13:50,664 --> 00:13:52,124 అపోలో! 144 00:13:52,124 --> 00:13:53,208 హేయ్! 145 00:13:53,750 --> 00:13:55,127 మీరందరూ కదలండి! 146 00:13:55,127 --> 00:13:57,045 మీరు ఈ పాపని పట్టుకోవాలి, సరేనా? 147 00:13:58,213 --> 00:14:00,215 ఇప్పుడు నువ్వు నా మీద నమ్మకం ఉంచాలి, సరేనా? 148 00:14:00,215 --> 00:14:01,925 కళ్లు మూసుకొని, నాపై నమ్మకం ఉంచు. 149 00:14:02,426 --> 00:14:04,219 నువ్వు ఎగరగలవు. సూపర్ వుమన్ వి నువ్వు! 150 00:14:17,649 --> 00:14:18,483 నేనున్నాగా. 151 00:14:41,048 --> 00:14:44,676 ఎమ్మా. 152 00:14:53,727 --> 00:14:56,396 లేయ్. లేయ్. 153 00:14:56,396 --> 00:14:58,065 లేవాల్సిన సమయం అయింది. 154 00:14:59,775 --> 00:15:00,776 ఏమీ కాలేదు. 155 00:15:03,820 --> 00:15:06,114 లేయ్. లేయ్. 156 00:15:07,199 --> 00:15:08,825 నువ్వు లేయగలవు. లేయ్. 157 00:15:09,409 --> 00:15:10,786 నువ్వు సూపర్ మ్యాన్ వి. 158 00:15:11,787 --> 00:15:15,040 నీకు అర్థం కావట్లేదు. కానీ త్వరలోనే అర్థం అవుతుంది. 159 00:15:15,749 --> 00:15:16,750 దేవుడా. 160 00:15:27,135 --> 00:15:30,556 ఎమ్మా. ఛ. 161 00:15:40,858 --> 00:15:42,359 తప్పించుకొనే అవకాశం ఉంది అన్నా కదా. 162 00:15:43,402 --> 00:15:45,237 త్వరగా పదండి. మనకి అంత సమయం లేదు. 163 00:15:52,369 --> 00:15:54,413 భవనాలను నేలమట్టం చేయాలని వెనక్కి వెళ్లాడు. 164 00:15:54,413 --> 00:15:56,623 నీళ్లు ఉన్నాయి కాబట్టి, మనం ఇరుక్కుపోయామని అనుకుంటున్నాడు. పదండి. 165 00:15:58,333 --> 00:15:59,543 పదండి అన్నా! 166 00:16:02,629 --> 00:16:03,922 త్వరగా రండి, పడవ ఎక్కండి. 167 00:16:09,887 --> 00:16:12,347 సరే. లోపలికి పద. నాకు ఒక సీటు ఉంచు, సరేనా? 168 00:16:12,973 --> 00:16:14,766 నీకు సాయం కావాలా? అదీ లెక్క. 169 00:16:16,894 --> 00:16:17,895 అయ్యో. 170 00:16:18,979 --> 00:16:20,772 థ్యాంక్యూ, అపోలో. 171 00:16:22,107 --> 00:16:23,317 నువ్వు చాలా మంచివాడివి. 172 00:16:34,494 --> 00:16:36,830 - కాల్, మనం బయలుదేరుదాం రా. - అపోలో, 173 00:16:38,582 --> 00:16:40,501 - నువ్వు ఈ పడవలో వెళ్లకు. - ఏంటి? 174 00:16:40,501 --> 00:16:43,629 చిన్న పడవలో ఎక్కిస్తాను. నా మాట విను. 175 00:16:46,840 --> 00:16:49,426 మీరు బయలుదేరండి. మళ్లీ వెనక్కి రావద్దు. 176 00:17:01,688 --> 00:17:02,856 థ్యాంక్యూ, కాల్. 177 00:17:17,454 --> 00:17:21,333 - కాల్, ఆ పడవ నువ్వు ఎందుకు ఎక్కలేదు? - మనం వాళ్లని బిజీగా ఉంచాలి, 178 00:17:21,875 --> 00:17:23,627 పడవని కొంత దూరం వెళ్లనివ్వాలి. 179 00:17:23,627 --> 00:17:25,045 కానీ వాళ్లు నీటిపైన ఉన్నారు కదా. 180 00:17:26,463 --> 00:17:27,964 పెద్దది ఈదగలదు. 181 00:17:31,176 --> 00:17:32,594 జనాలు మమ్మల్ని మంత్రగత్తెలని అంటారు. 182 00:17:33,804 --> 00:17:37,224 అసాధ్యమైనవిగా అనిపించే వాటిని మేము సుసాధ్యం చేస్తాం కాబట్టే, మమ్మల్ని వాళ్లు అలా పిలుస్తారేమో. 183 00:17:37,975 --> 00:17:41,520 ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవాళ్లని కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు, మనం పూర్తిగా వేరేగా మారిపోతాం. 184 00:17:42,020 --> 00:17:43,188 కొత్త అవతారం ఎత్తుతాం. 185 00:17:44,439 --> 00:17:46,316 అసలైన మ్యాజిక్ అంటే ఏంటో తెలుసా, అపోలో, 186 00:17:46,316 --> 00:17:49,152 ప్రేమించేవారి కోసం నువ్వు ఏవైతే చేస్తావో, వాటిలో ఉండేదే అసలైన మ్యాజిక్. 187 00:17:51,363 --> 00:17:53,156 ఎమ్మాని నేను చివరిసారిగా చూసినప్పుడు, 188 00:17:53,156 --> 00:17:56,910 తన బిడ్డ ఆచూకీ కనిపెట్టడం కోసం తను నదిలో పడవలో వెళ్తూ ఉండింది. 189 00:17:57,619 --> 00:17:59,913 చెప్తున్నా కదా, నదిలో ఆ మహిళ 190 00:18:01,540 --> 00:18:02,374 వెలిగిపోయింది. 191 00:18:05,460 --> 00:18:07,004 నీ కోసం అమ్మ వస్తోంది. 192 00:18:09,798 --> 00:18:11,216 ముందు నిన్ను ఇక్కడి నుండి పంపించేస్తా. 193 00:18:13,552 --> 00:18:15,929 - రా. ఎక్కు. - కెలిస్టోకి సంబంధించిన పురాతన గాథ తెలుసా? 194 00:18:15,929 --> 00:18:18,515 హా, ఏంటంటే... జ్యూస్ 195 00:18:18,515 --> 00:18:22,102 ఆమెని, ఆమె కొడుకుని, అర్సా మేజర్, అర్సా మైనర్లనే కాన్స్టెలేషన్స్ గా మార్చేస్తాడు. 196 00:18:24,229 --> 00:18:27,316 గ్రీక్ గాథల్లో దానంత సుఖాంతమైన గాథ ఇంకోటి లేదు. 197 00:18:29,401 --> 00:18:33,447 కెలిస్టోకి కలకాలం తన కొడుకుతో పాటు గడిపే అదృష్టం దక్కింది. 198 00:18:34,781 --> 00:18:36,200 తన కొడుకు ఎప్పుడూ కళ్లెదుటే ఉంటాడు. 199 00:18:36,200 --> 00:18:39,161 కొడుకు క్షేమంగా ఉండేలా ఎప్పుడూ అతడిని కనిపెట్టుకొనే ఉంటుంది. 200 00:18:42,873 --> 00:18:46,835 నేను అలసిపోయాను, మళ్లీ నా కొడుకును చూడాలనుంది. 201 00:18:47,586 --> 00:18:49,421 - ఏంటి? - నువ్వు, 202 00:18:50,255 --> 00:18:53,634 నువ్వు నీ భార్యని కనుగొనాలి, అపోలో, అప్పుడే నువ్వు కూడా నమ్మగలవు. 203 00:18:53,634 --> 00:18:56,011 హా. సరే. కానీ తనని ఎలా కనుగొనగలను? 204 00:18:56,512 --> 00:18:59,223 "బ్రయాన్ అడవిలో ఉన్నాడు," అని తను అంది. 205 00:18:59,223 --> 00:19:01,850 న్యూయార్క్ నగరంలో ఒకే ఒక అడవి ఉంది. 206 00:19:02,684 --> 00:19:03,727 అపోలో! 207 00:19:05,020 --> 00:19:06,104 నువ్వేనా అది? 208 00:19:07,481 --> 00:19:11,568 ఈ దద్దమ్మలు నిన్ను వదిలేసి వెళ్లిపోయారా ఏంటి! 209 00:19:12,444 --> 00:19:14,905 అరెరె! 210 00:19:28,085 --> 00:19:30,587 మళ్లీ. మళ్లీ. 211 00:19:38,011 --> 00:19:39,263 నువ్వు వెళ్లు, అపోలో. 212 00:19:40,264 --> 00:19:42,349 కాల్, ఏం చేస్తావు? 213 00:19:42,891 --> 00:19:44,142 నీకు ఇంకా సమయం దక్కేలా చేస్తా. 214 00:19:45,644 --> 00:19:46,812 ఎలా? 215 00:19:46,812 --> 00:19:48,438 వాడితో యుద్ధం చేస్తా. 216 00:21:06,433 --> 00:21:07,434 సరే మరి. 217 00:21:08,685 --> 00:21:10,521 కాల్, నువ్వు సాధించగలవు. కానివ్వు, కాల్. 218 00:21:36,713 --> 00:21:38,298 తన సంగతి నేను చూసుకుంటా. 219 00:22:13,125 --> 00:22:14,585 నువ్వు అయిపోయావు, పంది పిల్లా. 220 00:22:50,245 --> 00:22:51,955 అది నిన్ను చంపేస్తుంది. 221 00:23:01,632 --> 00:23:03,467 తనకి ఆ అవకాశం ఇవ్వనులే. 222 00:25:10,677 --> 00:25:12,971 {\an8}"బిడ్డ పుట్టడమంటే కల నిజం అయినట్టు. 223 00:25:13,597 --> 00:25:16,350 కానీ ఆ కలలే ఫెయిరీలకు చాలా ఇష్టమైన ఆహారం." 224 00:25:24,900 --> 00:25:27,819 "అవి కిటికీ దగ్గరకు వచ్చి, బిడ్డ నిద్రపోవడాన్ని చూస్తూ ఉంటాయి." 225 00:25:31,698 --> 00:25:34,743 "బిడ్డ వాటికి చాలా ముద్దొస్తుంది, ఇక ఏడ్చేస్తాయి అవి." 226 00:25:39,581 --> 00:25:43,210 "అది మాకు కావాలి, మాకు కావాలంతే. దాన్ని మా వశం చేసుకోవాల్సిందే. 227 00:25:43,210 --> 00:25:46,588 {\an8}గడిని ఊరికే అలా తట్టారంతే, దానికి కిటికీ ఊగిపోతోంది." 228 00:25:53,470 --> 00:25:55,973 "అమ్మానాన్నలు బాగా నిద్రపోతున్నారు. 229 00:25:57,349 --> 00:26:00,310 చనిపోయిన వారిలా, ఆదమరిచి నిద్రపోతున్నారు." 230 00:26:02,104 --> 00:26:04,606 నేను దేవుడినైన అపోలోని. 231 00:26:06,942 --> 00:26:08,110 నేను దేవుడినైన అపోలోని. 232 00:26:09,486 --> 00:26:10,821 నేను దేవుడినైన అపోలోని. 233 00:26:11,697 --> 00:26:14,324 బిడ్డని అవి వశం చేసేసుకున్నాయి, కానీ వాళ్లకి ఆ విషయం తెలీనే తెలీదు... 234 00:26:16,952 --> 00:26:19,913 ఆ బిడ్డ స్థానంలో అవి ప్రాణం లేని, చలనం లేని 235 00:26:19,913 --> 00:26:21,331 బిడ్డని వదిలి వెళ్లాయి." 236 00:26:25,419 --> 00:26:28,630 {\an8}"ఇక వినోదం విషయానికి వద్దాం. అడవిలో, బాగా చీకటి పడ్డాక ఒక పార్టీ జరుగుతోంది, 237 00:26:29,506 --> 00:26:33,760 గుర్రాల మాటున అతిథులందరూ చక్కగా తయారయి వచ్చారు. 238 00:26:34,261 --> 00:26:37,055 సంగీతం వాయిస్తున్నారు, నృత్యకారులు చకచకా నాట్యం చేస్తున్నారు. 239 00:26:38,140 --> 00:26:41,476 వారి కౌగిలిలో ఉన్న బిడ్డకి ఎప్పటికీ ఏమీ కాదు, 240 00:26:41,476 --> 00:26:45,147 వయస్సు పెరగదు, బలహీనం కాదు, ప్రేమకి లోటూ ఉండదు. 241 00:26:45,772 --> 00:26:48,942 ఆకాశంలో నక్షత్రాలు ఉన్నంత కాలం బిడ్డకి ఏమీ కాదు. 242 00:26:50,319 --> 00:26:53,655 ఫెయిరీలు బిడ్డను తమ గుండెలకి హత్తుకుంటాయి. 243 00:26:59,578 --> 00:27:01,163 బిడ్డని మళ్లీ ఇచ్చేయవు." 244 00:27:01,914 --> 00:27:02,915 అబ్బా. 245 00:27:03,749 --> 00:27:05,334 "చాలా ప్రేమగా చూసుకుంటాయి." 246 00:27:06,877 --> 00:27:08,545 నీ కోసం వస్తున్నా. 247 00:27:09,046 --> 00:27:10,464 నీ కోసం వస్తున్నా. 248 00:27:25,020 --> 00:27:26,522 "చీకటి పడ్డాక స్నానం చేయిస్తారు. 249 00:27:28,315 --> 00:27:29,816 చాలా చక్కగా దాస్తారు. 250 00:27:32,027 --> 00:27:33,529 అడవిలో నివాసముంటూ... 251 00:27:35,280 --> 00:27:37,574 ఎవరికీ కనిపించకుండా ఉంటారు." 252 00:27:43,789 --> 00:27:48,293 మేమే... మేమే కిండర్ గార్టెన్. 253 00:27:49,503 --> 00:27:52,422 ఒకే పేరుతో 10,000 మంది ఉన్నాం. 254 00:28:05,602 --> 00:28:08,021 మీలోని ప్రతి ఒక్కరూ మీ మజిలీ గురించి చెప్పండి. 255 00:28:08,522 --> 00:28:10,232 మీ జీవిత ప్రయాణం గురించి చెప్పండి, 256 00:28:11,900 --> 00:28:13,777 మీరెవరో నేను చెప్తాను. 257 00:29:12,794 --> 00:29:14,796 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్