1 00:01:04,815 --> 00:01:07,401 ఎమ్మా! ఎమ్మా! 2 00:01:35,804 --> 00:01:38,974 మన బిడ్డని మాత్రం ఏం చేయకు. 3 00:01:42,311 --> 00:01:43,729 నా బిడ్డని వదిలేయ్. 4 00:01:44,938 --> 00:01:46,565 "నా బిడ్డని వదిలేయ్." 5 00:01:47,274 --> 00:01:49,735 అతని మనస్సు నుండి ఆ మాటలు వచ్చాయని అతను ఆశ్చర్యపోయాడు, 6 00:01:49,818 --> 00:01:52,946 ఎందుకు ఆశ్చర్యపోయాడంటే, అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఎలా ప్రతిస్పందిస్తారో 7 00:01:53,030 --> 00:01:54,406 ఎవరికీ తెలీదు కాబట్టి. 8 00:01:54,907 --> 00:01:56,450 అందరూ ధైర్యంగానే ఉండాలనుకుంటారు, 9 00:01:56,950 --> 00:01:59,620 కానీ ఆ క్షణం వచ్చినప్పుడు నిజంగానే ధైర్యంగా ఉంటామా అనేదాన్ని కనుగొనే అవకాశం ఊరికే రాదు కదా? 10 00:02:00,204 --> 00:02:03,457 ఈ క్షణంలో, అతను తన కొడుకు ప్రాణాల కోసం 11 00:02:03,540 --> 00:02:05,626 కాళ్లు పట్టుకొని వేడుకోవాలనుకుంటున్నాడు. 12 00:02:08,961 --> 00:02:12,591 సరే, సరే, నేను చావడానికి సిద్ధమే. నేనే చస్తాను. అందుకు నేను సిద్ధం. 13 00:02:13,217 --> 00:02:16,261 కానీ దయచేసి బ్రయాన్ ని హాలులోకి తీసుకువచ్చి పెట్టు. 14 00:02:27,231 --> 00:02:28,315 దయచేసి నా మాట విను. 15 00:02:36,740 --> 00:02:38,742 నేను దేవుడినైన అపోలోని! 16 00:02:38,825 --> 00:02:40,661 సూర్యుని శక్తి నా సొంతం! 17 00:02:42,538 --> 00:02:44,998 ఎమ్మా, ఇది నీకు కష్టంగానే ఉందని నాకు తెలుసు. 18 00:02:45,082 --> 00:02:46,708 నువ్వు మానసికంగా, భావావేశపరంగా కుదేలైపోయి ఉన్నావు. 19 00:02:46,792 --> 00:02:49,586 నేను ఆసరా ఉండటానికి బదులు, దాన్ని ఇంకా పెంచానని నాకు తెలుసు. 20 00:02:51,255 --> 00:02:52,464 కానీ ఈ విషయంలో నువ్వు ఏకాకివి కాదు, ఎమ్మా. 21 00:02:52,548 --> 00:02:54,341 నీకు కిమ్ ఏం చెప్పిందో గుర్తుంది కదా? 22 00:02:54,925 --> 00:02:56,468 తల్లులందరికీ ఈ పరిస్థితి ఎదురవ్వడం సర్వసాధారణమే. 23 00:02:56,552 --> 00:02:57,886 ఎమ్మా, ఇది నీకు ఒక్కదానికే ఎదురవ్వట్లేదు. 24 00:02:59,096 --> 00:03:03,141 ఎమ్మా! ఎమ్మా, వాడి అరుపులు నాకు వినిపిస్తున్నాయి. చక్కగా, ఆరోగ్యంగానే ఉన్నాడు వాడు. 25 00:03:03,225 --> 00:03:05,727 ఏమైనా మనం దాన్ని సరి చేయవచ్చు. నా మాట విను. 26 00:03:11,149 --> 00:03:12,359 విను. 27 00:03:14,278 --> 00:03:18,282 నీ… నీ పేరు ఎమ్మా. బ్రయాన్ కి అమ్మవి నువ్వు. 28 00:03:18,365 --> 00:03:21,368 కిమ్ కి చెల్లెలివి, మిషెల్ కి ప్రాణ స్నేహితురాలివి. 29 00:03:21,451 --> 00:03:23,912 బూన్స్ మిల్ లో పుట్టినదానివి. నా భార్యవి. 30 00:03:25,205 --> 00:03:27,207 ఎమ్మా, తన ఏకైక బిడ్డకి ఎప్పటికీ ఏ హానీ తలపెట్టదు. 31 00:03:32,337 --> 00:03:34,006 ఎమ్మా! 32 00:03:48,145 --> 00:03:49,479 బ్రయాన్ ని ఏమీ చేయకు. 33 00:03:51,023 --> 00:03:52,024 బిడ్డని ఏమీ చేయకు. 34 00:03:53,817 --> 00:03:54,985 వాడు బిడ్డ కాదు. 35 00:04:38,737 --> 00:04:41,782 నిన్ను నమ్ముతున్నా అంటే నీకు ఊరట కలుగుతుందంటే, అలానే అనుకో, హహ! 36 00:04:59,967 --> 00:05:01,969 విక్టర్ లావల్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కించబడింది 37 00:05:35,961 --> 00:05:37,087 కోలుకోవడం. 38 00:05:39,173 --> 00:05:42,342 కోల్ఫోయిన దాన్ని లేదా పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందడాన్ని కోలుకోవడమని అంటారు. 39 00:05:43,635 --> 00:05:46,138 దవడలు విరగడం నుండి కోలుకోవడం. 40 00:05:46,930 --> 00:05:47,973 వాటిని చక్కగా అమర్చారు. 41 00:05:49,600 --> 00:05:50,642 అతను కోలుకున్నాడు. 42 00:06:04,406 --> 00:06:07,826 శారీరకంగా కోలుకోవచ్చు. కానీ మనిషి సంగతేంటి? మనస్సు సంగతేంటి? 43 00:06:08,744 --> 00:06:11,955 పోగొట్టుకున్న దాని నుండి, కోల్పోయిన దాని నుండి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? 44 00:06:14,416 --> 00:06:17,336 కొడుకు. భార్య. వివాహ బంధం. 45 00:06:17,836 --> 00:06:18,921 మూడు జీవితాలు. 46 00:06:20,297 --> 00:06:24,384 వారి జీవితాలు కోలుకోవడంలో ఏ శస్త్ర చికిత్స, ఏ మందులు సహాయపడగలవు? 47 00:06:52,871 --> 00:06:53,872 హేయ్. 48 00:06:56,333 --> 00:06:57,960 ఇలా రా. రా. 49 00:07:05,968 --> 00:07:06,969 నువ్వు ఇక్కడికి రాకూడదు. 50 00:07:09,513 --> 00:07:10,556 ఏంటి? 51 00:07:11,807 --> 00:07:13,475 ఒక్క నిమిషం. ఏంటి? నీకు నా మీద కోపంగా ఉందా? 52 00:07:13,559 --> 00:07:15,102 లేదు, హేయ్, ఎవరికీ కోపం లేదు. 53 00:07:15,185 --> 00:07:16,186 -నాకు కోపంగానే ఉంది. -ఎందుకు… 54 00:07:16,895 --> 00:07:18,438 మా పిల్లల దగ్గరకు నువ్వు వచ్చావని కోపంగా ఉంది. 55 00:07:18,522 --> 00:07:20,607 సరే. ఆగు కాస్త. నేను… 56 00:07:21,149 --> 00:07:23,110 నేను… నేను మీ పిల్లలపై ఈగ కూడా వాలనివ్వను. 57 00:07:23,193 --> 00:07:26,321 -నువ్వు తుపాకీ పట్టుకొని వెళ్లావు. -నాకు తెలుసు. కానీ చూడు, నేను… 58 00:07:26,405 --> 00:07:27,865 నేను ఆ పని ఎందుకు చేశానంటే… 59 00:07:27,948 --> 00:07:29,491 గురూ, ఇలా చూడు… 60 00:07:30,951 --> 00:07:33,954 బ్రయాన్ విషయంలో నాకు చాలా బాధగానే ఉంది. 61 00:07:35,247 --> 00:07:38,125 కానీ నువ్వు ఇక్కడికి వస్తే, మాకు సురక్షితంగా అనిపించట్లేదు. 62 00:07:38,917 --> 00:07:40,878 మేము మంచి తండ్రులుగా ఉందాం అనుకుంటున్నామంతే. 63 00:07:43,046 --> 00:07:44,214 నేను కూడా ఒకప్పుడు మంచి తండ్రినే. 64 00:07:45,632 --> 00:07:47,509 -హేయ్, చూడు… -నేను కూడా ఒకప్పుడు మంచి తండ్రినే. 65 00:07:50,012 --> 00:07:51,013 నేను కూడా. 66 00:07:54,349 --> 00:07:56,268 నువ్విక్కడ పడుకోకూడదు. నా మాటలు వినిపిస్తున్నాయా? 67 00:07:57,144 --> 00:07:58,145 లేయ్. 68 00:07:58,979 --> 00:08:00,522 అసలు ఈ భవనంలోకి ఎలా వచ్చావు నువ్వు? 69 00:08:02,733 --> 00:08:03,775 నువ్వా! 70 00:08:06,153 --> 00:08:07,196 ఫేబియన్. 71 00:08:09,156 --> 00:08:12,743 వావ్. నీ కంటిని మళ్లీ మంచి షేపులోకి తెచ్చారుగా. 72 00:08:12,826 --> 00:08:14,328 నేను నిన్ను చూసినప్పుడు, అదంతా… 73 00:08:16,663 --> 00:08:17,664 దారుణంగా ఉంది. 74 00:08:18,582 --> 00:08:21,585 నువ్వు జైలులో ఉన్నప్పుడు మీ అమ్మ అప్పుడప్పుడూ ఇక్కడికి వస్తూ ఉండేది. 75 00:08:22,169 --> 00:08:24,963 పోలీసులు నీ ఇంటిని గుల్లగుల్ల చేశారు, మీ అమ్మే వచ్చి అంతా శుభ్రంగా చేసింది. 76 00:08:26,673 --> 00:08:28,550 జైలు నుండి వేగంగానే బయటకు వచ్చేశావు. 77 00:08:29,635 --> 00:08:31,220 -మూడు నెలలు. -హా. 78 00:08:31,303 --> 00:08:35,349 మా అమ్మ ఒకప్పుడు ఓ లాయర్ దగ్గర పని చేసేది. 79 00:08:35,432 --> 00:08:38,809 అతనికి ప్రాసిక్యూటర్, జడ్జి తెలుసు. 80 00:08:40,895 --> 00:08:42,313 మంచి తల్లి దొరకడమంటే చాలా అదృష్టం. 81 00:08:45,817 --> 00:08:48,820 సారీ. నా ఉద్దేశం… సారీ. 82 00:08:56,161 --> 00:08:59,373 ఆ రోజు ఈ ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు? 83 00:09:02,042 --> 00:09:03,919 నలభై ఏడవ నంబర్ ఇంట్లో ఉండేవాళ్లు… 84 00:09:06,255 --> 00:09:07,256 ఇక్కడి నుండి వాసన వస్తుందన్నారు. 85 00:09:08,966 --> 00:09:10,300 ఆ వాసన కొత్తగా అనిపించింది. 86 00:09:11,468 --> 00:09:12,678 వాసన. 87 00:09:14,221 --> 00:09:15,430 తలుపు తీసే ఉండింది. 88 00:09:18,559 --> 00:09:20,060 లోపల చాలా వేడిగా ఉండింది. 89 00:09:23,897 --> 00:09:25,023 నిన్ను మొదటిసారిగా చూసింది నేనే. 90 00:09:25,691 --> 00:09:27,776 నువ్వు చనిపోయావు అనుకున్నా. అలానే అనిపించింది మరి. 91 00:09:29,069 --> 00:09:30,195 అప్పుడు నేను… 92 00:09:31,905 --> 00:09:32,990 అప్పుడు నేను… 93 00:09:35,158 --> 00:09:36,451 ఆ తర్వాత నేను వెనక్కి వెళ్లా. 94 00:09:41,540 --> 00:09:44,251 -నీ బుడ్డోడిని అక్కడ చూశాను. -నువ్వేం… ఏం… 95 00:09:44,334 --> 00:09:45,377 తను… 96 00:09:45,460 --> 00:09:47,421 అప్పుడే వాడి గురించి దేవుడిని ప్రార్థించా. 97 00:09:48,839 --> 00:09:51,258 అప్పటి నుండి ప్రతి వారం చర్చిలో ప్రార్థిస్తూనే ఉన్నా వాడి గురించి. 98 00:09:56,138 --> 00:09:57,139 థ్యాంక్యూ. 99 00:09:57,931 --> 00:09:59,141 అందుకు నీకు థ్యాంక్స్. 100 00:10:00,684 --> 00:10:02,186 నీ గురించి కూడా ప్రార్థిస్తున్నా. 101 00:10:04,688 --> 00:10:05,814 నేను వెళ్తా ఇక. 102 00:10:18,243 --> 00:10:19,786 గుడ్ ఆఫ్టర్ నూన్, అమ్మాయిలూ. 103 00:10:25,334 --> 00:10:26,835 అతను నిన్ను అదోలా చూస్తాడు. 104 00:10:27,461 --> 00:10:28,587 అస్సలు పట్టు వదలట్లేదు ఆయన. 105 00:10:29,338 --> 00:10:31,256 అంటే "పట్టుదల"గా అని. 106 00:10:38,931 --> 00:10:41,808 థ్యాంక్యూ. థ్యాంక్యూ, మిసెస్ ఓర్టీజ్. 107 00:10:41,892 --> 00:10:45,854 మరేం పర్వాలేదు, మిసెస్ లిలియన్. మీ వాడు బుద్ధిమంతుడు. 108 00:10:47,731 --> 00:10:49,024 థ్యాంక్యూ. 109 00:10:51,360 --> 00:10:52,861 నా బంగారం. 110 00:10:53,695 --> 00:10:54,947 నా బంగారం. 111 00:11:03,163 --> 00:11:04,915 -ఓహో. -ఓహో. 112 00:11:06,959 --> 00:11:08,293 పోలీస్ బ్యాండ్? 113 00:11:08,377 --> 00:11:10,754 తను ఏం చేసినా మాయలా అనిపిస్తుంది. 114 00:11:14,675 --> 00:11:15,676 రండి. 115 00:11:22,099 --> 00:11:23,225 మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? 116 00:11:28,438 --> 00:11:29,523 నువ్వు తిరస్కరిస్తున్నావు. 117 00:11:29,606 --> 00:11:31,608 -మీరు నాకోసం చేసేవాటన్నింటికీ ధన్యవాదాలు… -వాటిని ఉంచుకో. 118 00:11:35,988 --> 00:11:36,989 క్షమించండి. 119 00:11:39,533 --> 00:11:41,577 ఇక నుండి నువ్వు శనివారాలు కూడా పని చేయాలి. 120 00:11:41,660 --> 00:11:42,661 కష్టం అండి. 121 00:11:44,162 --> 00:11:47,165 చాలా కష్టం. నేను అపోలోని చూసుకోవాలని మీకు తెలుసు కదా. 122 00:11:47,249 --> 00:11:49,668 శనివారం తొమ్మిదింటికల్లా వచ్చేయాలి. 123 00:12:03,265 --> 00:12:05,851 మిమ్మల్ని వేడుకుంటాను, మిసెస్ ఓర్టీజ్. 124 00:12:05,934 --> 00:12:10,022 మన్నించండి. శనివారాలు నేను మా అమ్మని చూసుకోవాల్సి ఉంటుంది. 125 00:12:25,704 --> 00:12:28,248 మీరు ఇలా చేయమంటే మా అబ్బాయిని ఒంటరిగా వదిలేయాల్సి వస్తుంది. 126 00:12:28,332 --> 00:12:30,918 -నువ్వు బలిపశువని చెప్పకనే చెప్తున్నావా? -నాకెవరూ లేరు. 127 00:12:31,960 --> 00:12:34,588 నాకు ఇంకో శిక్ష ఏదైనా వేయండి. నాకు ఈ ఉద్యోగం కావాలి. నేను… 128 00:12:34,671 --> 00:12:35,923 మధ్యాహ్నం దాకా పని చేసి వెళ్లిపో. 129 00:12:41,929 --> 00:12:43,096 అయితే సగం రోజు పని అన్నమాట. 130 00:12:45,849 --> 00:12:46,850 అవును. 131 00:12:50,854 --> 00:12:51,855 సగం రోజు. 132 00:13:15,379 --> 00:13:16,547 చూడు, అపోలో… 133 00:13:18,841 --> 00:13:21,552 అమ్మకి పని ఉండటం వల్ల బయటకు వెళ్తుంది, 134 00:13:21,635 --> 00:13:23,762 కానీ వెంటనే వచ్చేస్తా, సరేనా? 135 00:13:24,429 --> 00:13:26,849 నేను వచ్చేదాకా టీవీ చూసుకో. 136 00:13:27,724 --> 00:13:28,725 ఏమంటావు? 137 00:13:35,232 --> 00:13:36,233 హేయ్. 138 00:13:42,364 --> 00:13:43,365 సరే మరి. 139 00:14:14,563 --> 00:14:18,108 అది చాలా అన్యాయంగా అనిపించింది. అదే నాకూ అర్థం కావట్లేదు… 140 00:14:18,192 --> 00:14:20,194 సెషన్ ప్రారంభమైపోయింది. త్వరగా రండి. 141 00:14:21,111 --> 00:14:22,487 "సర్వైవర్స్" గ్రూపుకు స్వాగతం. 142 00:14:24,406 --> 00:14:29,244 హా, నాకు హాజరు పట్టీ వచ్చింది, అందులో నేను సంతకం చేయాలి. 143 00:14:29,328 --> 00:14:31,079 -నేను… -వచ్చి కూర్చోండి. 144 00:14:32,748 --> 00:14:33,832 అక్కడ కూర్చోండి. 145 00:14:37,961 --> 00:14:40,422 మన్నించాలి, వివియన్, మీరేదో చెప్తున్నారుగా, కొనసాగించండి. 146 00:14:43,091 --> 00:14:47,554 నా జీవితం చాలా పెళుసైంది. 147 00:14:51,558 --> 00:14:53,185 చిన్న కుదుపుకే అది పగిలిపోగలదు. 148 00:14:55,979 --> 00:14:59,107 నిన్న వాషింగ్ మెషిన్ పని చేయడం ఆగిపోయింది… 149 00:15:06,198 --> 00:15:07,407 దానికే నా మనస్సంతా అదోలా అయిపోయింది. 150 00:15:08,659 --> 00:15:10,244 ఎందుకంటే, నాకప్పుడే గుర్తొచ్చింది… 151 00:15:12,663 --> 00:15:14,957 పని చేయని వాటిని బాగు చేసేది అతనే అని. 152 00:15:17,584 --> 00:15:20,420 -థ్యాంక్యూ, వివియన్. థ్యాంక్యూ. -థ్యాంక్యూ. 153 00:15:21,797 --> 00:15:23,048 -నేను జూలియన్. -థ్యాంక్యూ. 154 00:15:23,131 --> 00:15:24,800 -హాయ్, జూలియన్. -హాయ్. 155 00:15:25,592 --> 00:15:28,887 నా కథ మీ అందరికీ తెలుసు కదా, కానీ కొత్తగా వచ్చిన వ్యక్తికి తెలియాలని చెప్తున్నాను. 156 00:15:29,388 --> 00:15:31,932 ఫోన్లో మెసేజ్ లు పంపుతుండగా, కారు జంక్షన్ లోకి వెళ్తుంది, 157 00:15:32,015 --> 00:15:33,475 ఆపై ప్యాకర్స్ అండ్ మూవర్స్ ట్రక్కు గుద్దుకుంది. 158 00:15:34,601 --> 00:15:37,729 అంటే ఆ ట్రక్కు కదులుతోంది అనుకోవద్దు, ఆగే ఉంది, 159 00:15:37,813 --> 00:15:40,482 అంటే సామాను చేరవేసే ట్రక్ అన్నమాట. 160 00:15:41,191 --> 00:15:42,943 నాకు కాబోయే భార్య అక్కడికక్కడే చనిపోయింది. బూమ్. 161 00:15:43,652 --> 00:15:45,070 దారుణాతి దారుణం. 162 00:15:45,988 --> 00:15:48,323 నిశ్చితార్ధపు ఉంగరం ఇంకా వేసుకొనే ఉన్నాను. 163 00:15:52,202 --> 00:15:54,580 సారీ. 164 00:15:54,663 --> 00:15:56,248 పర్వాలేదులే. 165 00:15:57,833 --> 00:15:59,042 అది మంచిదే. చెప్పండి. 166 00:16:04,006 --> 00:16:05,299 వాడు బిడ్డ కాదు. 167 00:16:06,758 --> 00:16:07,968 నా… 168 00:16:09,887 --> 00:16:11,388 తను లైబ్రేరియన్. 169 00:16:12,389 --> 00:16:13,724 అది వార్తల్లో చూశాం. 170 00:16:14,308 --> 00:16:17,436 నేను కూర్చోక ముందే మీరు చెప్పేసి మంచి పని చేశారు. 171 00:16:17,519 --> 00:16:19,813 హా, నా సమస్యలు నాకు ఉన్నాయి కదా మరి? 172 00:16:25,986 --> 00:16:26,987 సరే మరి. 173 00:16:27,863 --> 00:16:28,989 తను ఆ పని ఎందుకు చేసింది? 174 00:16:29,698 --> 00:16:31,200 మీరు కూడా చూశారా? 175 00:16:31,283 --> 00:16:32,868 అందరూ చూశారా? 176 00:16:33,785 --> 00:16:36,246 మీరెందుకు ఆ పని చేశారు? 177 00:16:40,751 --> 00:16:43,253 ఏమో మరి. బుర్ర పని చేయలేదేమో మరి. 178 00:16:44,546 --> 00:16:46,924 తండ్రి అపోలో కాగ్వాకి చాలా బలమైన గాయాలు తగిలాయి కనుక… 179 00:16:47,007 --> 00:16:48,842 తాజా వార్త పసివాడు చనిపోయి ఉన్నాడు, తల్లి ఆచూకీ తెలీదు 180 00:16:48,926 --> 00:16:51,136 …అతడిని హుటాహుటిన ఐసీయూకి తరలించారు. 181 00:16:51,220 --> 00:16:56,225 పోలీసులు ఎమ్మా వ్యాలంటైన్ కోసం గాలిస్తున్నారు, తన గురించి ఇంకా ఏమీ తెలీలేదు. 182 00:16:56,308 --> 00:16:58,352 సంఘటనా స్థలంలో తన రక్తం ఉంది. 183 00:16:59,228 --> 00:17:01,980 ఇప్పుడు మనతో భవన సూపరింటెండెంట్, ఫేబియన్ వాస్కెజ్ ఉన్నారు, 184 00:17:02,064 --> 00:17:03,982 బాధితులను ముందుగా చూసింది ఈయనే. 185 00:17:39,601 --> 00:17:41,061 పోలీసు లైన్ దాటరాదు 186 00:18:03,333 --> 00:18:04,543 -తను ఎక్కడ ఉంది? -దేవుడా. 187 00:18:05,127 --> 00:18:06,628 -తను ఎక్కడ ఉంది? -తను ఇక్కడ లేదు. 188 00:18:07,129 --> 00:18:08,714 ఎక్కడ ఉందో చెప్పు. తను ఇక్కడే ఉందని నాకు తెలుసు. 189 00:18:08,797 --> 00:18:10,674 -అపోలో, లేదు, లేదు… -తను ఎక్కడ ఉంది? 190 00:18:10,757 --> 00:18:12,176 ఎవరినీ ఏమీ చేయవద్దు! 191 00:18:12,759 --> 00:18:14,595 -తను ఎక్కడ ఉందో చెప్పు. -ఎవరినీ ఏమీ చేయవద్దు. 192 00:18:14,678 --> 00:18:16,597 -అపోలో, ఇలా చేయకు. -మిగతా వాళ్లు ఎక్కడ? 193 00:18:16,680 --> 00:18:18,974 -ఎవరినీ ఏమీ చేయకు. -నన్ను వాళ్ల దగ్గరికి తీసుకెళ్లు! 194 00:18:19,057 --> 00:18:21,602 -తలుపు తెరువు. తెరువు. -సరే, అలాగే. 195 00:18:22,561 --> 00:18:23,979 -పద. పద! -శాంతించు. 196 00:18:25,606 --> 00:18:27,941 -ఎమ్మా ఎక్కడ ఉంది? ఎక్కడ? -నాకు తెలీదు. 197 00:18:28,025 --> 00:18:30,652 -తను ఎక్కడ ఉందో చెప్పు. -నాకు తెలీదు. 198 00:18:31,445 --> 00:18:32,779 యురీనా ఎక్కడ ఉంది? 199 00:18:32,863 --> 00:18:34,031 అపోలో? 200 00:18:34,114 --> 00:18:36,408 -వద్దు! కాల్చవద్దు! కాల్చకు! -అరవకు. ఆపు. 201 00:18:36,491 --> 00:18:39,036 అరవకు! అరవకు! నేను కాలుస్తా. కాలుస్తా. 202 00:18:41,955 --> 00:18:43,207 ఛ! 203 00:18:43,290 --> 00:18:44,374 ఓరి దేవుడా. 204 00:18:45,626 --> 00:18:47,794 అపోలో, మేము సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. 205 00:18:48,795 --> 00:18:51,798 అందరూ చింతిస్తున్నారు. అందరూ చింతిస్తున్నారు! 206 00:18:52,341 --> 00:18:53,842 -తను ఎక్కడ ఉంది? -మాకు తెలీదు! 207 00:18:53,926 --> 00:18:56,678 -మాకు తెలీదు. -దయచేసి మమ్మల్ని వదిలేయ్. 208 00:18:56,762 --> 00:18:58,055 ఏదీ అర్థవంతంగా లేదు. 209 00:19:00,557 --> 00:19:02,392 జనాలు అలా ఎలా మాయమైపోతారు? 210 00:19:02,476 --> 00:19:03,519 మాయమైపోతారు. 211 00:19:04,144 --> 00:19:05,354 తను మాయమైపోయిందిగా. 212 00:19:07,940 --> 00:19:09,650 అపోలో, మాకు ఏమీ తెలీదు. 213 00:19:09,733 --> 00:19:11,568 తను అలసిపోయింది. వింతగా ప్రవర్తిస్తూ ఉండింది. 214 00:19:11,652 --> 00:19:13,695 -తను అలసిపోయిందని చెప్పవద్దు. -బిడ్డ గురించి ఎప్పుడూ… 215 00:19:13,779 --> 00:19:16,740 -తను అలసిపోయిందా? నేను కూడా అలసిపోయా. -వద్దు, ఏమీ చేసుకోకు, అపోలో! 216 00:19:17,324 --> 00:19:19,326 -నేను కూడా అలసిపోయా! -మరేం పర్లేదు. 217 00:19:20,077 --> 00:19:22,079 నాకు మా అమ్మని చూడాలనుంది. 218 00:19:26,792 --> 00:19:27,709 భయపడుతున్నావా? 219 00:19:27,793 --> 00:19:30,462 అవును! అవును. 220 00:19:32,881 --> 00:19:35,884 అయ్యయ్యో. నన్ను కాపాడండి. 221 00:19:40,848 --> 00:19:42,432 మరేం పర్వాలేదు. 222 00:19:46,645 --> 00:19:50,482 బాధపడకు, అపోలో. నీకు ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది. 223 00:19:53,026 --> 00:19:54,695 నా జీవితం ఇలా అయిపోయిందే! 224 00:19:57,364 --> 00:20:00,033 వాళ్ళందరూ నాకు అనుకూలంగా సాక్ష్యమిచ్చారు. 225 00:20:01,618 --> 00:20:02,619 భలే వింతగా ఉంది కదా? 226 00:20:05,831 --> 00:20:08,333 ఒకవేళ ఆ లైబ్రేరియన్స్ కి తను ఎక్కడ ఉందో తెలిసి ఉంటే? 227 00:20:10,043 --> 00:20:11,128 తనని చంపేసేవాడిని, 228 00:20:12,462 --> 00:20:13,463 నేను కూడా చనిపోయేవాడిని. 229 00:20:14,047 --> 00:20:15,924 -నా దారికి ఎవరు అడ్డు వచ్చినా, వాళ్లని కూడా… -సరే, ఇక చాలు. 230 00:20:16,008 --> 00:20:18,343 అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సెషన్ బాగా జరిగింది. 231 00:20:19,136 --> 00:20:21,847 సెషన్ బాగా జరిగింది, థ్యాంక్స్. నిన్ను మళ్లీ చూడటం బాగుంది, టామ్. 232 00:22:00,112 --> 00:22:01,154 ఇప్పుడు ఏంటి? 233 00:22:41,778 --> 00:22:44,406 అపోలో. 234 00:22:54,583 --> 00:22:55,792 నీకు ఆకలిగా ఉంది కదా. 235 00:22:55,876 --> 00:22:59,004 -థ్యాంక్స్. నేను వైన్ కూడా తెచ్చా. -సరే. 236 00:23:01,298 --> 00:23:02,883 నువ్వు వచ్చినందుకు మాకు ఆనందంగా ఉంది. 237 00:23:02,966 --> 00:23:05,761 ఓయ్, పోటుగాడా, అమ్మని కలిశావా? 238 00:23:06,803 --> 00:23:09,765 నువ్వు బేస్మెంట్ లో ఉంటున్నందుకు నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది మరి. 239 00:23:09,848 --> 00:23:11,600 తెలుసు కదా, ప్యాట్రీస్ కి భయమని… 240 00:23:14,019 --> 00:23:15,020 సంబంధ బాంధవ్యాలు అంటే. 241 00:23:16,063 --> 00:23:17,689 అప్పుడే నన్ను కలిశాడు. 242 00:23:26,949 --> 00:23:27,950 థ్యాంక్యూ. 243 00:23:28,033 --> 00:23:29,117 చికెనేలే బాబూ. 244 00:23:30,911 --> 00:23:32,371 అంత్యక్రియలకు వెళ్లినందుకు. 245 00:23:33,330 --> 00:23:34,957 నా ఉద్దేశం, అది చాలా గొప్ప విషయం, మరీ ముఖ్యంగా… 246 00:23:35,541 --> 00:23:37,042 మీ అమ్మని కలిశావా ఇంతకీ? 247 00:23:39,419 --> 00:23:41,755 -ఇంకా కలవలేదు. -అపోలో… 248 00:23:41,839 --> 00:23:44,341 హేయ్, ఇలా చూడు… చెప్పేది విను. నీ కోసం ఒకటి తీసుకొచ్చా. 249 00:23:45,759 --> 00:23:46,802 ఇది చూడు. 250 00:23:49,888 --> 00:23:51,348 "టు కిల్ ఎ మాకింగ్ బర్డ్"? 251 00:23:53,350 --> 00:23:54,768 బాబోయ్. 252 00:23:55,853 --> 00:23:59,064 ఇది నీకు ఎక్కడిది… రికర్స్ ఐలాండ్ లోని పాత సామాను అమ్మకం దగ్గరనా? 253 00:23:59,773 --> 00:24:03,193 విలువ కట్టేవాడు నాకొక మెసేజ్ పంపాడు. ఇది చాలా విలువైనది. 254 00:24:03,777 --> 00:24:07,781 దానికి సర్టిఫికెట్లు, ఇంకా అన్నీ ఉన్నాయి. టైటిల్ పేజీలో ఓసారి చూడు. 255 00:24:13,745 --> 00:24:16,331 ఇది మన దశనే మార్చే పుస్తకం. 256 00:24:17,291 --> 00:24:18,500 ఇంతకీ ఇది నీకు ఎక్కడిది? 257 00:24:20,043 --> 00:24:21,044 అది ఇప్పుడు ముఖ్యం కాదులే. 258 00:24:21,962 --> 00:24:24,173 నా కంటపడింది, నీకు ఇద్దామని తెచ్చా. 259 00:24:24,965 --> 00:24:25,799 నేను తీసుకోలేను… 260 00:24:25,883 --> 00:24:30,429 నేను నాకు, ఎమ్మాకి, బ్రయాన్ కి ఒక ఇల్లు తీసుకుందాం అనుకున్నాను, కానీ అది ఇప్పుడు జరగదు కద. 261 00:24:30,512 --> 00:24:34,474 కాబట్టి, దాన్ని నువ్వే తీసుకో, డబ్బు కూడా నువ్వే ఉంచుకో. 262 00:24:34,558 --> 00:24:36,727 నాకు డబ్బు వద్దు. చెప్పాలంటే, అసలేమీ వద్దు. 263 00:24:36,810 --> 00:24:37,936 -నేను… -హేయ్. 264 00:24:38,896 --> 00:24:39,897 మేము తీసుకుంటాం. 265 00:24:59,666 --> 00:25:01,043 మనం మిత్రులం ఎందుకయ్యామో తెలుసా? 266 00:25:06,340 --> 00:25:09,051 పుస్తకాలను నేను నీకన్నా బాగా అమ్మిపెట్టగలను కాబట్టి. 267 00:25:10,260 --> 00:25:11,929 అదీగాక, నీకు ఇప్పుడు తెలిసినదంతా నేను నేర్పినదే కదా. 268 00:25:14,389 --> 00:25:16,099 కనీసం అది నీకు కూడా నమ్మశక్యంగా అనిపించట్లేదు. 269 00:25:18,936 --> 00:25:24,441 మొదటిసారిగా మనం, రిచ్ చాల్ఫీన్స్ పుస్తక కొనుగోలుదారుల సమావేశంలో కలిశాం. 270 00:25:26,401 --> 00:25:28,695 అప్పుడే ఇరాక్ నుండి వచ్చానని నీతో అన్నాను. అప్పుడు నువ్వేమన్నావో తెలుసా? 271 00:25:31,448 --> 00:25:32,658 -పుస్తకాల అమ్మకం నడుస్తోంది. -హా. 272 00:25:33,992 --> 00:25:35,869 ఫిలడెల్ఫియా. త్వరగా అక్కడికి వచ్చేయ్ అని అన్నా. 273 00:25:36,745 --> 00:25:41,124 "దేశానికి నువ్వు అందించిన సేవలకి కృతజ్ఞతలు" అంటూ తొక్కలో సోది కొట్టలేదు నువ్వు. 274 00:25:41,208 --> 00:25:43,669 నేను ఎంత మందిని చంపానో కూడా నువ్వు అడగలేదు. 275 00:25:43,752 --> 00:25:45,838 నువ్వు అసలు పట్టించుకోనే లేదు. 276 00:25:48,173 --> 00:25:51,718 అప్పుడే, నీతో నేను మామూలుగా, నాలా ఉండగలనని గ్రహించాను. 277 00:25:51,802 --> 00:25:53,554 మాజీ సైనికుడిలా కాకుండా. 278 00:25:54,596 --> 00:25:55,597 ఉత్త ప్యాట్రీస్ లా. 279 00:25:59,476 --> 00:26:00,477 కనుక… 280 00:26:01,436 --> 00:26:03,981 నేను నీతో ముక్కుసూటిగా మాట్లాడటానికి 281 00:26:04,064 --> 00:26:05,482 సభ్యతను పక్కకు పెట్టేస్తున్నా. 282 00:26:07,734 --> 00:26:08,735 సరే. 283 00:26:12,781 --> 00:26:13,907 ఈరాత్రికి నువ్వు ఆత్మహత్యకు పాల్పడితే, 284 00:26:13,991 --> 00:26:16,952 ఆ విలువైన పుస్తకాన్ని నేను బాత్రూమ్ లోని కమోడ్ లో పడేస్తా. 285 00:26:18,871 --> 00:26:21,248 దాని మీద సుసు పోసి, ఇంకా వెర్రి పనులు చాలా చేస్తా. 286 00:26:23,166 --> 00:26:25,085 ఆ పుస్తకాన్ని నాశనం చేసేస్తా. 287 00:26:29,256 --> 00:26:30,507 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 288 00:26:33,010 --> 00:26:34,344 నువ్వు పెట్టిన ఈ ముఖం నాకు సుపరిచితమే. 289 00:26:35,596 --> 00:26:38,098 -నేను ముఖం ఎలా పెట్టాను? -ఇప్పుడు పెట్టినట్టుగా. 290 00:26:38,182 --> 00:26:40,392 ఆ ముఖాన్ని నేను ఇదివరకు చూశా, నాకు తెలుసు కూడా. 291 00:26:40,475 --> 00:26:41,643 సర్లే, గుడ్ నైట్. 292 00:26:43,061 --> 00:26:44,062 నాకు తెలుసు! 293 00:26:47,482 --> 00:26:48,734 నువ్వు పుస్తకాల మనిషివి కదా? 294 00:26:50,194 --> 00:26:53,488 ఈరాత్రికి ఆ పుస్తకాన్ని ఆన్ లైన్ లో పెడుతున్నా. 295 00:26:54,239 --> 00:26:55,824 నువ్వు చస్తే, 296 00:26:57,701 --> 00:27:00,829 నీ పుస్తకానికి ఎంత వెల పెట్టి కొంటున్నారో నీకు తెలీదు. 297 00:27:04,917 --> 00:27:05,918 ఎప్పటికీ తెలిసే అవకాశం ఉండదు. 298 00:27:14,301 --> 00:27:15,636 దరిద్రుడా. 299 00:27:19,932 --> 00:27:22,518 గురూ, పుస్తకానికి మంచి ఆఫర్ రాగానే నీకు కాల్ చేస్తాను. 300 00:27:24,353 --> 00:27:25,812 ఎత్తు, చావమాకు. 301 00:27:25,896 --> 00:27:27,564 నువ్వంటే నాకు ఇష్టం, బాసూ. గుడ్ నైట్. 302 00:27:42,746 --> 00:27:44,540 నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. 303 00:27:56,343 --> 00:27:57,511 సరే. 304 00:30:08,809 --> 00:30:09,810 ఎమ్మా? 305 00:30:16,358 --> 00:30:18,735 -హలో? -అమ్మ. 306 00:30:21,613 --> 00:30:22,614 టీ చేస్తున్నా. 307 00:30:23,198 --> 00:30:24,449 అర్ధ రాత్రా? 308 00:30:24,533 --> 00:30:25,534 పన్నెండు గంటల 20 నిమిషాలైంది. 309 00:30:28,495 --> 00:30:30,539 ప్యాట్రీస్, డానాలతో డిన్నర్ బాగానే జరిగిందా? 310 00:30:32,457 --> 00:30:33,500 డానా నీకు కాల్ చేసింది కదా. 311 00:30:35,544 --> 00:30:39,339 నీ తల్లినైన నన్ను కలవకుండానే వాళ్లని కలిశావంటే నమ్మలేకపోతున్నా. 312 00:30:40,924 --> 00:30:42,509 ఇప్పుడు నన్ను దెప్పుతున్నావా? 313 00:30:42,593 --> 00:30:43,927 నీకు తప్పు చేశానని అనిపిస్తోందా? 314 00:30:47,014 --> 00:30:48,015 ఆకలిగా ఉందా? 315 00:30:48,807 --> 00:30:51,643 లేదు, నేను ప్యాట్రీస్, డానాలతో కలిసి తినేశాను. 316 00:30:51,727 --> 00:30:53,187 నువ్వు తినలేదు. 317 00:30:54,897 --> 00:30:57,065 నేను బాత్రూమ్ కి చాలాసార్లు వెళ్లాలని చెప్పారా? 318 00:30:57,149 --> 00:30:57,983 ఏడిచావులే. 319 00:31:03,155 --> 00:31:07,701 ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్, అమ్మా. నిన్ను చూడటం చాలా బాగుంది. 320 00:31:08,285 --> 00:31:12,414 శుభ్రం చేసినందుకే కాదు, అన్నింటికీ థ్యాంక్స్. 321 00:31:25,844 --> 00:31:27,930 పడుకోవాలని ఉందా? 322 00:31:28,931 --> 00:31:30,015 నాకు కూడా. 323 00:31:49,034 --> 00:31:52,829 మనం ఎన్ని రాత్రులు గట్టిగా హత్తుకొని పడుకున్నామో చూడు 324 00:31:53,497 --> 00:31:56,583 అప్పుడు మనకి ప్రేమ, హాయి తప్ప ఇంకేమీ తెలిసేది కాదు 325 00:32:00,712 --> 00:32:04,299 రేపు ఉదయం, నాతో పోర్ట్ వాషింగ్టన్ కి రా. 326 00:32:04,383 --> 00:32:05,926 బ్రయాన్ సమాధిని చూడు. 327 00:32:07,803 --> 00:32:08,804 నేను చూడలేను. 328 00:32:11,223 --> 00:32:12,558 నీకు ఒక కథ చెప్తాను. 329 00:32:12,641 --> 00:32:14,643 నీ కథలను వినాలని నాకు లేదు. 330 00:32:15,477 --> 00:32:17,187 అన్నీ ఏడుపుగొట్టు కథలే చెప్తావు నువ్వు. 331 00:32:19,606 --> 00:32:22,901 ఆర్థర్ ని తుపాకీతో కాల్చారని, ఉగాండాలో నియంతృత్వం చూశావని, 332 00:32:22,985 --> 00:32:24,111 నువ్వు ఇక్కడికి పారిపోయి వచ్చావని. 333 00:32:24,194 --> 00:32:27,573 వలసదారుల వల్ల అమెరికా గొప్పదైందని, ఈ స్థితికి వచ్చిందని చెప్తావు. 334 00:32:27,656 --> 00:32:29,408 అంతా విషాదమే. 335 00:32:31,577 --> 00:32:33,579 రేపు వేరే కథ చెప్తాను. 336 00:32:53,307 --> 00:32:54,516 అసలు ఎవర్రా నువ్వు? 337 00:32:56,185 --> 00:32:57,311 భర్తవి కాదు. 338 00:32:59,855 --> 00:33:01,231 నాన్నవి కాదు. 339 00:33:04,568 --> 00:33:05,861 అసలు ఎవర్రా నువ్వు? 340 00:33:48,195 --> 00:33:50,948 ఇక్కడ ఫోటోలు ఉన్నాయి, కాబట్టి మనం వాటిని ఫొరెన్సిక్స్ కి పంపవచ్చు. 341 00:33:51,031 --> 00:33:52,199 సరే. అర్థమైంది. 342 00:33:53,700 --> 00:33:55,369 ఈ గది నుండి అందరినీ బయటకు పంపించేయండి. 343 00:33:55,452 --> 00:33:57,913 -అందరూ వెళ్లిపోండి. -ఆ ఫోటో తీశావా? 344 00:34:02,000 --> 00:34:03,627 -అబ్బాయి పుట్టాడు. -అబ్బాయా? 345 00:34:04,920 --> 00:34:08,130 -బ్రయాన్ అని పేరు పెడదామా? -హా. 346 00:34:09,091 --> 00:34:10,175 సారీ. 347 00:34:11,426 --> 00:34:14,179 లేవగానే, నువ్వు ఎటైనా వెళ్లిపోయావేమో అని భయం వేసింది. 348 00:34:15,514 --> 00:34:17,306 గుర్తుకు తెచ్చుకుంటున్నానంతే… 349 00:34:18,934 --> 00:34:20,310 వాడు పుట్టిన క్షణం గురించి. 350 00:34:22,396 --> 00:34:25,023 వాడు… వాడు ఈ లోకంలోకి వచ్చిన క్షణం గురించి. 351 00:34:25,690 --> 00:34:26,817 అప్పుడు కాలం నిదానంగా సాగుతుంది. 352 00:34:29,027 --> 00:34:31,362 ఒకే సమయంలో రెండు లోకాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. 353 00:34:33,322 --> 00:34:34,949 వాస్తవ లోకంలో, ఇంకా స్వర్గంలో. 354 00:34:35,701 --> 00:34:36,952 ఇక్కడా, అక్కడ. 355 00:34:37,953 --> 00:34:39,121 తనని నేను ఎలా కోల్పోయాను? 356 00:34:44,376 --> 00:34:45,502 ఏం జరిగింది? 357 00:35:07,149 --> 00:35:08,358 అబ్బురపరిచే జలపాతాలు, అరణ్యాలు 358 00:35:08,442 --> 00:35:11,945 వాడికి ప్రతిరోజు రాత్రి ఈ పుస్తకం చదువుతూ పడుకోబెడదాం అనుకున్నా. 359 00:35:15,199 --> 00:35:16,700 కానీ నేను అలా చేయలేదు. 360 00:35:18,702 --> 00:35:19,912 నాకు సమయం ఉంటే కదా. 361 00:35:22,331 --> 00:35:23,457 నిన్ను నేనే తీసుకెళ్తాను. 362 00:35:24,166 --> 00:35:25,250 ఏమన్నావు? 363 00:35:27,044 --> 00:35:28,879 బ్రయాన్ తో నేను మాట్లాడిన ఆఖరి మాటలు అవి. 364 00:35:29,963 --> 00:35:31,340 ఎందుకలా అన్నావు వాడితో? 365 00:35:33,133 --> 00:35:35,719 వాడు పుట్టిన క్షణం నుండి, నాకు మళ్లీ ఆ కలలు రావడం మొదలయ్యాయి. 366 00:35:36,803 --> 00:35:37,971 నాకు ఎందుకు చెప్పలేదు? 367 00:35:39,681 --> 00:35:41,642 మళ్లీ ఆ పీడకలే, అర్థమైందా? 368 00:35:47,314 --> 00:35:49,066 నేను నీకొకటి చెప్పాలి. 369 00:35:49,149 --> 00:35:50,234 ఏంటి? 370 00:35:52,486 --> 00:35:54,112 అమ్మా. అమ్మా. 371 00:35:56,281 --> 00:35:58,450 లుబిక్, వైస్ అండ్ బ్లాక్ వుడ్. 372 00:35:59,076 --> 00:36:00,869 వారి దగ్గర మంచి డెంటల్ బీమా ప్లాన్ ఉండేది. 373 00:36:07,584 --> 00:36:11,964 ఏం చేయమంటావు నన్ను చెప్పు. నాకు తెలిసిన వాళ్లందరినీ అడిగి చూశాను. 374 00:36:14,216 --> 00:36:16,009 చివరికి ఏ దారీ లేక, నిన్ను ఇంట్లోనే వదిలిపెట్టాల్సి వచ్చింది. 375 00:36:19,847 --> 00:36:21,056 నేను ఆఫీసుకు వెళ్లా. 376 00:36:22,307 --> 00:36:23,392 అప్పుడు నీకు నాలుగేళ్లు. 377 00:36:26,895 --> 00:36:30,941 అందుకని, శనివారం నన్ను ఇంట్లో వదిలేసి వెళ్లావన్నమాట. 378 00:36:31,024 --> 00:36:32,442 అలా చాలా శనివారాలు వెళ్లాను. 379 00:36:34,236 --> 00:36:37,614 నువ్వు చాలా బుద్ధిగా ఉండేవాడివి. బాగానే సాగింది అది. 380 00:36:39,241 --> 00:36:42,578 కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. 381 00:36:45,706 --> 00:36:46,707 నీకేం కాదు, నేను వస్తున్నాను! 382 00:36:52,629 --> 00:36:56,091 -ఏం కాలేదమ్మా. ఏమీ కాలేదు. -నా దగ్గరికి నాన్న వచ్చాడు. 383 00:36:56,175 --> 00:37:00,554 -ఉత్త కలేలే. కలేలే అమ్మా. -నాన్న నన్ను ఎందుకు తీసుకెళ్లలేదు? 384 00:37:01,972 --> 00:37:03,599 పడుకో, బంగారం. 385 00:37:05,267 --> 00:37:08,187 మనం ఎన్ని రాత్రులు గట్టిగా హత్తుకొని పడుకున్నామో చూడు 386 00:37:09,897 --> 00:37:12,482 అప్పుడు మనకి ప్రేమ, హాయి తప్ప ఇంకేమీ తెలిసేది కాదు 387 00:37:13,442 --> 00:37:16,195 నాన్న ఇంటికి ఏ రోజు వచ్చాడని నిన్ను అడిగాను. 388 00:37:17,446 --> 00:37:20,449 నువ్వు "కార్టూన్స్ చూసిన రోజు" అని అన్నావు. 389 00:37:23,493 --> 00:37:24,453 ఒక్క నిమిషం, ఆగు, ఆగు. 390 00:37:24,536 --> 00:37:29,458 ఆ రోజు నాన్న నిజంగానే ఇంటికి వచ్చాడని అంటున్నావా? 391 00:37:29,541 --> 00:37:30,542 అవును. 392 00:37:32,961 --> 00:37:35,422 అవి… అవి కలలు కాదు… 393 00:37:35,506 --> 00:37:37,174 అవి జ్ఞాపకాలు, కలలు కాదు. 394 00:37:38,258 --> 00:37:39,259 అవును. 395 00:37:40,886 --> 00:37:41,803 అసలేం జరిగింది? 396 00:37:45,432 --> 00:37:51,605 ఇంటికి నేను సరిగ్గా సమయానికి వచ్చాను. అతడు అక్కడ ఉండటం చూసి, పంపించేశాను. 397 00:37:54,024 --> 00:37:54,942 ఎందుకు? 398 00:37:56,735 --> 00:37:58,153 నేను విడాకుల కోసం దరఖాస్తు చేశాను. 399 00:38:07,412 --> 00:38:09,915 అపోలో. అపోలో. 400 00:38:22,344 --> 00:38:24,179 -నేను… -విడాకులు ఎందుకు కావాలనుకున్నావు? 401 00:38:26,348 --> 00:38:27,850 అతను మంచివాడే. 402 00:38:30,102 --> 00:38:32,229 చాలా రొమాంటిక్ గా, సరదాగా ఉంటాడు. 403 00:38:32,813 --> 00:38:36,859 కానీ వివాహంలో రోజూవారీ జీవితాన్ని సాగదీయాల్సి ఉంటుంది, కానీ మీ నాన్నలాంటి వ్యక్తికి 404 00:38:37,442 --> 00:38:40,362 -నిదానం, స్థిరత్వం అంటే పడదు. -అంటే? 405 00:38:40,904 --> 00:38:46,451 ఫ్రిడ్జ్ లో ఆహారం ఉందా? పక్క సర్దావా? బిల్స్ అన్నీ కట్టేశావా? 406 00:38:47,494 --> 00:38:50,372 నేను ఆఫీసుకు వెళ్లడం కోసం, రెండు నెలల వయస్సు ఉన్న నిన్ను 407 00:38:50,455 --> 00:38:51,790 డే కేర్ లో వదిలి పెట్టాల్సి వచ్చింది. 408 00:38:52,541 --> 00:38:55,878 రెండు నెలల పసికందును కొత్తవారి సంరక్షణలో పెట్టడం ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? 409 00:38:55,961 --> 00:38:58,755 నాలుగేళ్ల పిల్లాడిని ఒంటరిగా వదిలి వెళ్లడం కన్నా అది మేలే ఏమో. 410 00:39:00,090 --> 00:39:02,092 ఇతరుల సాయం అర్థించాల్సిన పని రాకూడదని అతడిని వదిలేశా. 411 00:39:04,553 --> 00:39:05,804 అయితే, ఆయనే మనల్ని వదిలేయలేదా? 412 00:39:08,974 --> 00:39:09,975 వావ్. 413 00:39:10,726 --> 00:39:12,686 అయితే, నేను తండ్రిని అయ్యి, 414 00:39:12,769 --> 00:39:15,189 ఒక తండ్రి చేసే పనులన్నీ చేస్తున్నా అనుకున్నా, కానీ అలా చేస్తున్నాననే భ్రమలో ఉన్నానంతే. 415 00:39:15,272 --> 00:39:16,690 -రాను రాను పరిస్థితులని ఇంకా దిగజార్చానంతే. -అపోలో. 416 00:39:16,773 --> 00:39:18,984 ఇంకా పెంట పెంట చేశాను అన్నమాట. 417 00:39:19,067 --> 00:39:21,570 -అపోలో. -దాని పర్యవసానం చూడు, అమ్మా! 418 00:39:22,613 --> 00:39:26,700 నువ్వు 30 ఏళ్ళ క్రితం తీసుకొన్న ఒక పనికిమాలిన నిర్ణయం కారణంగానే ఇదంతా జరిగింది. 419 00:39:27,784 --> 00:39:30,787 నా వంతు ప్రయత్నం నేను చేశా. అంతకన్నా ఇంకేం చేయగలను! 420 00:39:31,705 --> 00:39:35,501 నాన్నని నా జీవితంలోనే ఉండనివ్వవచ్చు కదా, అమ్మా? 421 00:39:35,584 --> 00:39:36,543 నాకు అర్థం కావట్లేదు. 422 00:39:36,627 --> 00:39:39,046 ఆ శనివారాలు ఆయన నన్ను చూసుకునే వాడే ఏమో. ఏమంటావు? 423 00:39:39,880 --> 00:39:41,965 మీరిద్దరూ మాట్లాడుకోవాల్సిన పనే లేదు. 424 00:39:42,049 --> 00:39:44,009 అలాంటి అమ్మానాన్నలు గల మిత్రులు నాకు చాలా మంది ఉండేవారు, 425 00:39:44,092 --> 00:39:46,929 -వారిని చూసి ప్రతీరోజూ నేను అసూయపడేవాడిని! -అలా నేను చేయలేకపోయా! 426 00:39:47,888 --> 00:39:49,264 నేను రాక్షసుడిని అనుకున్నా. 427 00:39:50,140 --> 00:39:51,517 నాలో ఏదో లోపం ఉందనుకున్నా. 428 00:39:51,600 --> 00:39:52,893 అలా ఎందుకు అనుకున్నావు? 429 00:39:52,976 --> 00:39:55,145 ఎందుకంటే, నాన్న నాతో ఏం చెప్పకుండా వదిలేసి వెళ్లిపోయాడు. 430 00:39:55,229 --> 00:39:58,190 నేను నచ్చలేదని, నాలో ఏదైనా లోపం ఉందేమో అని కాకుండా 431 00:39:58,273 --> 00:39:59,525 నన్ను ఏం అనుకోమంటావు? 432 00:39:59,608 --> 00:40:02,736 నీకు సౌకర్యంగా ఉండటానికి నువ్వు తీసుకున్నావు కదా ఓ నిర్ణయం, దాని మూలానే ఇదంతా! 433 00:40:05,697 --> 00:40:07,574 నసావ్ నోల్స్ కి చిరునామా ఇందులో ఉంది. 434 00:40:08,617 --> 00:40:10,285 బ్రయాన్ సమాధిని ఓసారి వెళ్లి చూడు. 435 00:40:50,325 --> 00:40:53,120 -థ్యాంక్యూ, ఫాదర్. -జాగ్రత్త. 436 00:40:58,458 --> 00:40:59,459 ఫాదర్ హేగన్? 437 00:41:01,336 --> 00:41:02,504 నన్ను జిమ్ అని పిలవండి చాలు. 438 00:41:05,716 --> 00:41:07,301 మా చర్చి చిరునామా కనుగొనడంలో ఏమైనా ఇబ్బంది ఎదురైందా? 439 00:41:07,926 --> 00:41:09,845 ఇబ్బందేం ఎదురు కాలేదు. నేను ఈ దగ్గర్లోనే ఉంటాను. 440 00:41:10,804 --> 00:41:12,181 -చూడండి, నేను… -మనం కాస్త… 441 00:41:18,353 --> 00:41:20,856 ఇప్పుడు నేను మీకు ఓ విషయం చెప్పాలి, 442 00:41:22,065 --> 00:41:23,150 మీరెవరో నాకు తెలుసు. 443 00:41:25,986 --> 00:41:29,489 మీ భార్య, ఎమ్మా, మీ అబ్బాయి కోసం బ్యాప్టిజమ్ ని ప్లాన్ చేయడానికి ఇక్కడికి వచ్చింది. 444 00:41:30,866 --> 00:41:34,369 తనని చూస్తే, ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగానే అనిపించింది, కానీ నేను అస్సలు ఊహించలేదు… 445 00:41:35,120 --> 00:41:38,290 -ఊహించి ఉంటే, నేను సాయపడి ఉండేవాడిని… -చూడండి. 446 00:41:38,373 --> 00:41:40,792 ఇందులో మీ తప్పేమీ లేదు. సరేనా? 447 00:41:41,460 --> 00:41:46,256 నా దగ్గర ఒకటి ఉంది, నా పరోల్ కోసం దీనిపై మీరు సంతకం చేయాలి. 448 00:41:51,345 --> 00:41:55,390 తప్పకుండా సంతకం చేస్తా, కానీ ముందు సమావేశానికి వెళ్దామా? 449 00:42:07,486 --> 00:42:09,780 కొత్తగా వచ్చినవారు అందరికీ సుస్వాగతం. 450 00:42:11,698 --> 00:42:13,784 మా గురించి మీకు తెలిసినందుకు ఆనందంగా ఉంది. అవును. 451 00:42:14,409 --> 00:42:16,078 మీ గురించి నేను మెసేజ్ బోర్డులో చూశాను. 452 00:42:16,161 --> 00:42:17,162 సూపర్. 453 00:42:17,246 --> 00:42:19,665 మీరు సభ్యులు అయ్యారా, అభిమాని అయ్యారా? 454 00:42:19,748 --> 00:42:20,999 నేను అభిమానిని. 455 00:42:21,083 --> 00:42:24,044 సూపర్, జూలియన్. నేను కూడా అభిమానినే. 456 00:42:24,670 --> 00:42:26,046 అన్నట్టు నా పేరు ఆలీస్. 457 00:42:26,129 --> 00:42:27,589 నన్ను పరిచయం చేసుకోవడం మర్చిపోయా. 458 00:42:27,673 --> 00:42:29,675 -ఇంకా… -హాయ్, ఆలీస్. 459 00:42:29,758 --> 00:42:34,930 మనం ఇప్పుడు… సర్? సమావేశ సమయంలో ఫోన్లు వాడకూడదు. 460 00:42:36,557 --> 00:42:39,643 సారీ, ఇప్పుడే అభిమాని అయిపోదామని తీశాను. 461 00:42:43,272 --> 00:42:44,356 పెట్టేశా. సారీ. 462 00:42:45,732 --> 00:42:47,609 సరే మరి, ఒకరి తర్వాత ఒకరు 463 00:42:47,693 --> 00:42:49,653 పరిచయం చేసుకుంటారా? 464 00:42:51,029 --> 00:42:53,323 మాట్లాడాలని బలవంతమేమీ లేదు, 465 00:42:53,407 --> 00:42:54,741 కానీ మీ గురించి తెలుసుకోవాలని మాకు ఉంది. 466 00:42:55,242 --> 00:42:57,744 మీరు ఇక్కడ ఉన్నారంటే, మీరు కష్టాలను దాటి పైకొచ్చినవారే అని అర్థం. 467 00:42:57,828 --> 00:43:01,707 మా నాన్న రాత్రి వేళ నాకు కథలు చదివి వినిపించేవాడు. 468 00:43:03,959 --> 00:43:06,003 థ్యాంక్స్, అపోలో. కానీ ముందు ఒకరి తర్వాత ఒకరు… 469 00:43:06,086 --> 00:43:11,216 -"బిడ్డ పుట్టడమంటే కల నిజం అయినట్టు." -హా. 470 00:43:11,300 --> 00:43:14,261 "కానీ ఆ కలలే ఫెయిరీలకు చాలా ఇష్టమైన ఆహారం." 471 00:43:15,554 --> 00:43:17,806 "అవి కిటికీ దగ్గరకు వచ్చి, బిడ్డ నిద్రపోవడాన్ని చూస్తూ ఉంటాయి. 472 00:43:17,890 --> 00:43:19,099 బిడ్డ"… 473 00:43:19,183 --> 00:43:20,893 ప్యాట్రీస్: పుస్తకాన్ని ఒకరు కొంటానని అంటున్నారు. 474 00:43:20,976 --> 00:43:24,021 ఆ కథ ఎందుకు చదివి వినిపించారు? అది భయం కలిగిస్తోంది. 475 00:43:24,813 --> 00:43:26,523 కంప్యూటరులో నేను నా కూతురిని చూశా. 476 00:43:28,859 --> 00:43:29,735 నేను… 477 00:43:34,031 --> 00:43:36,366 ల్యాప్ టాప్ తెరవగానే, తన ఫోటో కనిపించింది. 478 00:43:37,910 --> 00:43:43,540 నా పసిపాప. పార్కులో తన బామ్మా తాతయ్యలతో ఉన్న ఫోటో అది. 479 00:43:47,419 --> 00:43:48,879 కానీ ఆ ఫోటో తీసింది ఎవరు? 480 00:43:50,589 --> 00:43:53,967 నేను నా జీమెయిల్ ఖాతా తెరిచాను, అందులో ఒక యాడ్ ఉంది, 481 00:43:54,051 --> 00:43:58,013 "జిమ్, కోస్టా రికాలో మీరు ప్రశాంతంగా విహారయాత్ర గడపాల్సిన సమయం ఆసన్నమైంది," అని అందులో ఉంది. 482 00:43:58,639 --> 00:44:02,726 నన్ను జిమ్ అని పిలిస్తే నాకు ఇష్టమని వాళ్లకెలా తెలుసా అని ఆశ్చర్యపడిపోయాను. 483 00:44:03,435 --> 00:44:05,812 ఎందుకంటే, నా అధికారిక పేరు ఫ్రాన్సిస్. 484 00:44:16,532 --> 00:44:18,992 ఆ ఫోటో ఒక ఇంటి కిటికీ నుండి తీశారు. 485 00:44:25,415 --> 00:44:27,626 అక్కడి నుండి నా పాప ఫోటో తీసే అవసరం ఎవరికి ఉంది? 486 00:44:33,298 --> 00:44:34,591 వేరే ఫోటోలు కూడా ఉన్నాయి. 487 00:44:35,467 --> 00:44:37,553 వేరే చోట్లలో తీసినవి. వేరే రోజుల్లో తీసినవి. 488 00:44:37,636 --> 00:44:39,221 మెసేజ్లు, ఈమెయిల్స్ ఉన్నాయి, 489 00:44:39,304 --> 00:44:44,184 కానీ నేను గ్యారీకి వాటిని చూపించిన ప్రతిసారి, అవి ఉండేవి కాదు. తొలగించబడిపోయేవి. 490 00:44:48,105 --> 00:44:49,106 ఆ పని ఎవరు చేయగలరు? 491 00:44:51,775 --> 00:44:54,194 ఈ ఫోటోని చూడగానే, ఆలోచించకుండా ప్రింట్ కొట్టేశా. 492 00:44:55,571 --> 00:44:57,239 నా దగ్గర ఉన్న ఏకైక రుజువు ఇదే. 493 00:45:00,909 --> 00:45:03,620 కానీ నేను దీన్ని ఎక్కువ సేపు జాగ్రత్తగా గమనించినప్పుడు, నేను ఒక విషయం గ్రహించాను. 494 00:45:07,499 --> 00:45:12,087 ఫోటోలో ఉండే పాప, తను నా కూతురు కాదు. 495 00:45:13,297 --> 00:45:14,798 తను మొనీక్ కాదు. 496 00:45:16,550 --> 00:45:19,178 గ్యారీకి ఇదంతా చెప్తే, అతను ఏమన్నాడో తెలుసా? 497 00:45:21,138 --> 00:45:22,931 డాక్టరుకు చూపించుకోమని అన్నాడు. 498 00:45:25,684 --> 00:45:27,561 నేనే సొంతంగా ఏదైనా చేయాలని అర్థమైంది. 499 00:45:28,353 --> 00:45:29,938 ఇతర తల్లుల దగ్గర పరిష్కారాన్ని కనుగొన్నాను. 500 00:45:30,647 --> 00:45:31,773 తెలివైన తల్లులు. 501 00:45:33,483 --> 00:45:35,777 నా కూతురిని ఎలా దక్కించుకోవాలో, కాల్ నాకు చెప్పింది. 502 00:45:36,486 --> 00:45:37,988 ఏం చేయాలో కాల్ చెప్పింది. 503 00:45:38,572 --> 00:45:40,657 కానీ నేను ఆ పని చేయగలనో లేదో అని అనుమానంగా ఉంది. 504 00:45:40,741 --> 00:45:42,409 ఈమె తన కూతురిని చంపేయబోతోంది! 505 00:45:42,993 --> 00:45:44,411 ఈమె తన కూతురిని చంపేయబోతోంది, 506 00:45:44,494 --> 00:45:46,496 మీరందరూ ఈమెని ఇప్పుడే అడ్డుకోవాలి, ఏమన్నా జరిగితే, 507 00:45:46,580 --> 00:45:50,876 -మాకు తెలీదని తప్పించుకోలేరు. -తను బిడ్డ కాదు! 508 00:45:50,959 --> 00:45:55,047 -తను బిడ్డ కాదు. తను బిడ్డ కాదు. -సరే. శాంతించండి. 509 00:45:55,130 --> 00:45:57,174 -అపోలో, ఆగు. -తను బిడ్డ కాదు! 510 00:46:00,093 --> 00:46:01,428 బాబోయ్! 511 00:46:08,268 --> 00:46:09,311 హేయ్, ఆగండి! 512 00:46:09,394 --> 00:46:10,812 అయ్య బాబోయ్. 513 00:46:17,110 --> 00:46:19,863 హేయ్! మీ వెంటే పరుగెత్తలేను, ఆగండి! 514 00:46:21,823 --> 00:46:23,033 వాడు బిడ్డ కాదు. 515 00:46:24,826 --> 00:46:25,744 వాడు బిడ్డ కాదు. 516 00:46:26,662 --> 00:46:29,998 వాడు బిడ్డ కాదు! 517 00:46:32,042 --> 00:46:34,503 బాబోయ్, చాలా వేగంగా పరుగెత్తారు. 518 00:46:36,964 --> 00:46:38,215 నా ఆకారం అందుకు సహకరించదులెండి. 519 00:46:39,716 --> 00:46:42,302 హేయ్, నేను విలియమ్ ని. విలియమ్ వీలర్ ని. 520 00:46:44,805 --> 00:46:48,267 ప్యాట్రీస్ నన్ను పంపాడు. ప్యాట్రీస్ గ్రీన్? 521 00:46:50,352 --> 00:46:51,353 ఆ పుస్తకాన్ని కొందామనుకుంటున్నా. 522 00:46:51,436 --> 00:46:52,980 మరి కొనండి! 523 00:46:53,063 --> 00:46:55,941 ఆ పుస్తకాన్నే కొనండి. నాతో పనేంటి? 524 00:46:57,317 --> 00:47:01,238 బాబోయ్. వావ్. 525 00:47:02,573 --> 00:47:03,574 సారీ. 526 00:47:05,534 --> 00:47:07,327 ఇక్కడికి రమ్మని ప్యాట్రీసే నాకు చెప్పాడు. 527 00:47:09,496 --> 00:47:10,706 మీరు తిట్టాలనుకుంటే అతడిని తిట్టండి. 528 00:47:23,135 --> 00:47:24,136 కానీ… 529 00:47:27,472 --> 00:47:29,266 నిజంగానే నేను ఆ పుస్తకం కొందామనుకుంటున్నా. 530 00:47:36,231 --> 00:47:37,399 వాళ్లు పోలీసులకి ఫిర్యాదు చేసినట్టున్నారు. 531 00:47:39,193 --> 00:47:40,611 అక్కడ పరిస్థితి ఏమంత బాగా లేదులే. 532 00:47:41,486 --> 00:47:44,656 మీరు బాగానే ఉన్నారా? బాగా షాక్ అయినట్టున్నారు. 533 00:47:46,575 --> 00:47:47,659 మీకు డిన్నర్ ఇప్పించనా? 534 00:47:49,995 --> 00:47:50,996 వద్దు. 535 00:47:53,790 --> 00:47:55,292 కాఫీ ఇప్పించండి చాలు. 536 00:48:07,554 --> 00:48:10,057 ఈ ఉదయం ప్యాట్రిస్ తో ఫోన్లో చాలా సేపు మాట్లాడాను. 537 00:48:10,140 --> 00:48:11,475 అతను ఇరాక్ లో సైనికుడిగా చేశాడట. 538 00:48:12,059 --> 00:48:13,101 అవును. 539 00:48:14,436 --> 00:48:16,063 సైనికునిగా సేవలందించినందుకు అతనికి ధన్యవాదాలు చెప్పా. 540 00:48:16,563 --> 00:48:17,606 అలా చెప్పడం అతనికి నచ్చదు. 541 00:48:22,528 --> 00:48:23,820 ఈ డోనట్ బాగుంది. 542 00:48:25,948 --> 00:48:28,200 చూడండి, నేను మీతో ఉన్న విషయం చెప్పేస్తాను. 543 00:48:30,202 --> 00:48:34,623 నేను చదివిన పుస్తకాల్లో, నాకు బాగా నచ్చిన రెండు పుస్తకాల్లో "టు కిల్ ఎ మాకింగ్ బర్డ్" ఒకటి. 544 00:48:37,709 --> 00:48:40,546 మీకు కూడా అంతేనా? ఈ పుస్తకం మీకు ఎక్కడిదో చెప్పండి. 545 00:48:41,672 --> 00:48:43,340 అది మీ చెంతకు ఎలా చేరుకుందో చెప్పండి. 546 00:48:46,885 --> 00:48:50,222 రివర్ డేల్ లోని ఓ ఇంట్లోని బేస్మెంటులో 547 00:48:50,305 --> 00:48:52,641 మారుమూలన, పాడుబడిన ఏడవ పెట్టెలో అది కనిపించింది. 548 00:48:55,477 --> 00:48:57,938 ఆరు చెత్త పెట్టెలు ఎదురైనా, మీరు తగ్గకుండా వెతికారు కాబట్టి సరిపోయింది. 549 00:48:58,021 --> 00:49:00,941 ఆ పని ఎందుకు చేశానో చెప్పండి. నాకొక కొడుకు ఉన్నాడు, ఇంకా… 550 00:49:01,024 --> 00:49:05,070 నాకు ఇద్దరు కూతుళ్లు. చెప్తున్నా కదా, నేను అర్థం చేసుకోగలను. 551 00:49:05,946 --> 00:49:07,281 హేయ్, నేను మీకు ఒక ఫోటో చూపించవచ్చా? 552 00:49:08,991 --> 00:49:10,450 ఫోటోలో ఉండే పాప. 553 00:49:11,118 --> 00:49:13,620 -అబ్బా. -తను నా కూతురు కాదు. 554 00:49:13,704 --> 00:49:15,080 -ఏంటది? హేయ్! హేయ్! -ఏమీలేదులే. 555 00:49:15,163 --> 00:49:16,373 తను మొనీక్ కాదు. 556 00:49:21,587 --> 00:49:24,256 గ్యారీకి ఇదంతా చెప్తే, అతను ఏమన్నాడో తెలుసా? 557 00:49:24,339 --> 00:49:26,216 చూడండి, నేను ఆలోచించకుండా వీడియో తీసేశాను. 558 00:49:26,300 --> 00:49:27,843 డాక్టరుకు చూపించుకోమని అన్నాడు. 559 00:49:27,926 --> 00:49:30,304 -సారీ, తొలగిస్తాను ఆగండి. -వద్దు. ఒక్క నిమిషం ఆగండి. 560 00:49:32,139 --> 00:49:35,267 నేనే సొంతంగా ఏదైనా చేయాలని అర్థమైంది. ఇతర తల్లుల దగ్గర పరిష్కారాన్ని కనుగొన్నాను. 561 00:49:35,767 --> 00:49:37,186 "తల్లులు." 562 00:49:37,686 --> 00:49:38,937 తెలివైన తల్లులు. 563 00:49:40,147 --> 00:49:42,357 నా కూతురిని ఎలా దక్కించుకోవాలో, కాల్ నాకు చెప్పింది. 564 00:49:43,025 --> 00:49:44,568 ఏం చేయాలో కాల్ చెప్పింది. 565 00:49:45,319 --> 00:49:47,696 కానీ నేను ఆ పని చేయగలనో లేదో అని అనుమానంగా ఉంది. 566 00:49:51,700 --> 00:49:55,621 హా, ఇది నాకున్న ఒక పిచ్చి అలవాటు, క్షమించండి. 567 00:49:57,080 --> 00:49:58,415 నిజంగానే క్షమించమని అడుగుతున్నా. 568 00:50:02,669 --> 00:50:03,712 కానీ కాల్ ఎవరు? 569 00:50:06,757 --> 00:50:08,342 ఏమో, నాకు తెలీదు. 570 00:50:09,927 --> 00:50:12,221 ఆ తర్వాత, తను తెలివైన తల్లులు అని ఏదో చెప్పింది. 571 00:50:12,304 --> 00:50:13,514 ఆ పేరేంటో మీకు తెలుసా? 572 00:50:14,598 --> 00:50:15,641 అదేంటో మీకు తెలుసా? 573 00:50:15,724 --> 00:50:17,768 ఆ పేరును ఇంతకు ముందు ఎప్పుడో విన్నాను. హా? 574 00:50:22,397 --> 00:50:23,524 ఏంటి? 575 00:50:23,607 --> 00:50:24,942 ఒక పుస్తకంలో చదివాను. 576 00:50:25,817 --> 00:50:26,902 అందులో ఏమని ఉంటుందంటే, 577 00:50:27,778 --> 00:50:33,033 "పల్లెటూళ్ళలో ఎప్పుడూ ఒకరిద్దరు 'తెలివైనవాళ్ళు" కనుగొనబడేవారు." 578 00:50:33,742 --> 00:50:35,869 ఎవరు వాళ్లు? వాళ్లు… వాళ్లు ఎవరని రాసి ఉంది? 579 00:50:43,043 --> 00:50:44,169 "తెలివైన తల్లులు." 580 00:50:44,753 --> 00:50:48,048 ఆధునిక ప్రపంచంలో తెలివైన తల్లులు 581 00:50:48,799 --> 00:50:49,925 "మంత్రగత్తెలు." 582 00:50:51,218 --> 00:50:53,929 అక్కడికి వెళ్లవద్దని వాళ్లు చెప్పారు, కానీ నేను వినలేదు. 583 00:50:54,012 --> 00:50:55,597 నువ్వు ఎందుకు వింటావులే! 584 00:50:59,059 --> 00:51:02,437 ఇది నా చేతి నుండి తెగి పడిపోయాక, ఆ మూడు కోరికలు నిజం అవుతాయి. 585 00:51:03,605 --> 00:51:05,482 దీన్ని తెంపవద్దు. 586 00:51:07,860 --> 00:51:09,653 హా. బాగా గట్టిగానే కట్టి ఉంది. 587 00:51:10,487 --> 00:51:15,367 కానీ నేను దేవుడినైన అపోలోని. 588 00:51:20,873 --> 00:51:24,376 ఎవరైనా ఏదైనా కోరుకునేటప్పుడు, చాలా జాగ్రత్తగా కోరుకోవాలి. 589 00:51:27,796 --> 00:51:32,009 ఎమ్మా, నాతో ఉంటే, నువ్వు కోరుకున్న ఆ మూడు కోరికలు నిజం అవుతాయి. 590 00:51:37,681 --> 00:51:38,724 మంత్రగత్తెలు. 591 00:52:33,612 --> 00:52:35,614 సబ్ టైటిళ్ళను అనువదించినది: రాంప్రసాద్