1 00:00:57,559 --> 00:01:01,939 మోడ్రన్ లవ్ 2 00:01:09,446 --> 00:01:11,782 ఇది కష్టమైన పనిలా ఉంది. 3 00:01:11,865 --> 00:01:15,536 చెబుతున్నాను, నేను కచ్చితంగా 4 00:01:15,619 --> 00:01:18,080 1950ల నాటి పిచ్చాసుపత్రికి వెళతానుగానీ 5 00:01:18,163 --> 00:01:20,290 ఈనాటి టీఎస్ఏలో పని చేయను. 6 00:01:20,374 --> 00:01:22,835 "1950ల నాటిదా"? 7 00:01:22,918 --> 00:01:25,963 జనానికి సూట్‌కేస్‌ను తిరిగి సర్దుకోమని చెప్పడానికి బదులు 8 00:01:26,046 --> 00:01:28,298 ఫ్రాన్సిస్ ఫార్మర్ చికిత్స పొందుతావా? 9 00:01:28,382 --> 00:01:30,717 నిజంగానా? అవును. అవును, పొందుతాను. 10 00:01:30,801 --> 00:01:34,388 ఈమధ్య కాలంలో విమానాశ్రయానికి వెళ్ళావా? జనం దారుణంగా ఉన్నారు. 11 00:01:35,639 --> 00:01:38,475 అయితే, ఈ ప్రాంతంలో ఎప్పటి నుండి ఉంటున్నావు? 12 00:01:38,559 --> 00:01:40,143 ఇక్కడ చాలా బాగుంది. 13 00:01:40,227 --> 00:01:41,895 -ఇది బాగుంది, కదా? -అవును. 14 00:01:41,979 --> 00:01:46,483 అవును, ఇక్కడ రెండేళ్ళుగా ఉంటున్నాను, దానికి ముందు అస్టోరియాలో ఉండేవాడిని. 15 00:01:47,401 --> 00:01:52,656 -అంత బాగాలేదా? -అంటే, అది బాగానే ఉండేది. గడిచిపోతుంది. 16 00:01:54,241 --> 00:01:56,118 మనం ఒక క్షణం ఆగితే ఏమీ అనుకోవుగా? 17 00:01:56,201 --> 00:01:58,662 ఈ పుస్తకం గురించి విన్నాను, చదివే ఉంటావు, 18 00:01:58,745 --> 00:02:03,208 కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే అమ్మాయిల గురించి, బహుశా ఇంగ్లాండ్‌లో అనుకుంట. 19 00:02:03,834 --> 00:02:06,086 న్యూజిలాండ్ ఏమో. మర్చిపోయాను. 20 00:02:06,169 --> 00:02:08,130 కానీ వాళ్ళు పిక్నిక్‌కు వెళతారు, 21 00:02:08,213 --> 00:02:12,342 వాళ్ళ టీచర్ స్వలింగసంపర్కురాలు, అనుకుంట, లేదా... 22 00:02:12,426 --> 00:02:14,219 ఆమె స్వలింగ సంపర్కురాలు అనుకుంటారు. 23 00:02:14,303 --> 00:02:16,471 ఆమె విద్యార్థినులతో ఉంటుంది. 24 00:02:20,809 --> 00:02:22,352 చీర్స్. 25 00:02:34,865 --> 00:02:37,034 క్రీడలు నేర్పించేందుకు వెయిట్రెస్ పని 26 00:02:37,117 --> 00:02:39,119 -మానేస్తున్నావా? -మారుతున్నాను. 27 00:02:39,244 --> 00:02:42,789 నేను బాక్సింగ్ నేర్పిస్తాను, కానీ నేను ఎవరినీ కొట్టకూడదు. 28 00:02:42,873 --> 00:02:44,291 అందులో అర్థం ఉందా? 29 00:02:44,374 --> 00:02:49,087 అంటే, ఎలా పోరాడాలో నేర్చుకుని, నిజానికి ఎప్పటికీ పోరాడకపోవడం లాంటిది. 30 00:02:49,212 --> 00:02:51,089 రాబీ, ఇది ఎందుకు తీసుకోవు? 31 00:02:51,214 --> 00:02:54,009 -అది ద కరాటే కిడ్‌లోది కదా? -అవును. 32 00:02:54,092 --> 00:02:55,427 సరదాగా ఉంది. ధన్యవాదాలు. 33 00:02:55,510 --> 00:02:59,222 అతను మంచివాడు. చెబుతున్నాను, అతను చాలా బాగున్నాడు. చాలా సరదా మనిషి. 34 00:02:59,306 --> 00:03:01,058 -ప్రయత్నించి చూడు. -సరే, కానీ... 35 00:03:01,141 --> 00:03:03,101 ఒక్క డేట్ అంతే. 36 00:03:03,185 --> 00:03:04,645 ఒక డేట్? 37 00:03:21,119 --> 00:03:27,084 నన్ను ఎలా గుర్తుంచుకుంటావు? 38 00:03:27,876 --> 00:03:29,419 అతనిని ఎక్కడ కలిశావు? 39 00:03:29,503 --> 00:03:32,089 నా ఫ్రెండ్ తన ఫ్రెండ్ వద్ద పని, వారి ఏర్పాటు. 40 00:03:32,172 --> 00:03:34,841 అతని ఫోటో చూశాను, అది పూర్తిగా బ్లైండ్ డేట్ కాదు. 41 00:03:34,925 --> 00:03:37,386 -ఇంకా? -అతను బాగున్నాడు. 42 00:03:37,469 --> 00:03:40,389 అవును, అందంగా ఉన్నాడు. అతను... 43 00:03:41,473 --> 00:03:43,475 నీ కలల బోర్డు మీద ఉన్నవి కాదా? 44 00:03:43,558 --> 00:03:45,644 కలల బోర్డు ముఖ్యం కాదు, జూడీ. 45 00:03:45,727 --> 00:03:47,354 నీకది చూపించకుండా ఉండాల్సింది. 46 00:03:47,437 --> 00:03:49,940 ముఖ్యమైనది ఏంటంటే నేను దానికి కృషి చేస్తున్నా. 47 00:03:50,023 --> 00:03:51,650 -మళ్ళీ జాబితా చదువు. -ఎందుకు? 48 00:03:51,733 --> 00:03:54,277 -నాకు ఉపశమనం కలుగుతుంది. -ఆట పటిస్తున్నావు. 49 00:03:54,361 --> 00:03:55,612 అది చదువు. 50 00:03:56,863 --> 00:04:00,909 "నాకంటే కనీసం ఎనిమిదేళ్ళ పెద్ద. నాకంటే పొడుగు. దృఢమైన దవడ. 51 00:04:00,993 --> 00:04:04,496 "ప్రముఖ, బిగ్ లిటిల్ లైస్‌లో అలెగ్జాండర్ స్కార్స్‌గార్డ్‌లా." 52 00:04:04,579 --> 00:04:05,580 చెడుగా ఉండకూడదు. 53 00:04:07,958 --> 00:04:09,126 అద్భుతం. 54 00:04:09,793 --> 00:04:12,629 ఒక 22 ఏళ్ళవాడు మాత్రమే చేయగల జాబితా. 55 00:04:12,713 --> 00:04:15,966 నీ కలలను నేను అభిమానిస్తాను. అలాగే కొనసాగు, బంగారం. 56 00:04:16,049 --> 00:04:19,845 నాకు ఎదురుగా కూర్చునే ఆమెతో స్నేహం చేశాను, దానికి మించి, ఏం లేదు. 57 00:04:19,928 --> 00:04:24,141 -నీకు అక్కడ పని చేయడం ఇష్టమేనా? -నేనది కలగన్న ఉద్యోగమా అని అడుగుతున్నావా? 58 00:04:24,224 --> 00:04:28,478 లేదు, కానీ నేను అది చేయాలి, కనీసం, నా పుస్తకం మొదలుపెట్టే వరకైనా. 59 00:04:28,562 --> 00:04:30,856 అవును. నిజమే. లియో నువ్వు రచయితవని అన్నాడు. 60 00:04:30,939 --> 00:04:34,609 అది బాగుంది. అదేంటి? నవలలా లేక... 61 00:04:34,693 --> 00:04:36,194 స్క్రీన్‌ప్లేలు రాస్తాను. 62 00:04:37,279 --> 00:04:40,365 స్క్రీన్‌ప్లే రాయడానికి, 63 00:04:40,449 --> 00:04:43,035 స్క్రీన్‌ప్లే నిర్మాణానికి మధ్య తేడా ఉంటుంది. 64 00:04:43,118 --> 00:04:45,704 ఆ తేడాను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను. 65 00:04:45,787 --> 00:04:48,123 అది బాగా పరిష్కరిస్తావని అనుకుంటున్నాను. 66 00:04:49,082 --> 00:04:50,167 ధన్యవాదాలు. 67 00:04:52,878 --> 00:04:53,879 చీర్స్. 68 00:05:02,012 --> 00:05:03,430 దానికి క్షమించు. 69 00:05:03,930 --> 00:05:05,891 మాట్లాడాలంటే మాట్లాడు. పరవాలేదు. 70 00:05:06,892 --> 00:05:10,729 అంత ముఖ్యమైనది కాదు. మా సోదరి, నాటలి. తనకు తరువాత కాల్ చేస్తాను. 71 00:05:10,812 --> 00:05:13,607 -ఎక్కడికో అర్థమయింది... -నువ్వు ఎప్పుడూ పోరాడలేదు. 72 00:05:13,690 --> 00:05:17,444 -బాక్సింగ్ ఎలా నేర్పిస్తావు? -నేను పోరాడాను. పోరాడగలను. 73 00:05:17,527 --> 00:05:19,988 ఎక్కడ పోరాడావు? అర్బన్ అవుట్‌ఫిట్టర్సా? 74 00:05:20,072 --> 00:05:21,281 ముందుగా, నువ్వు పో. 75 00:05:21,364 --> 00:05:24,868 నాకు ఎదురుగా కూర్చునే ఆమెతో స్నేహం చేశాను, దానికి మించి, ఏం లేదు. 76 00:05:24,951 --> 00:05:26,787 నీకు అక్కడ పని చేయడం ఇష్టమేనా? 77 00:05:27,370 --> 00:05:28,413 నాకు తెలియదు. 78 00:05:28,955 --> 00:05:32,042 అది విసుగ్గా ఉంటుంది. అనుకుంటున్నాను. నీ సంగతి ఏంటి? 79 00:05:32,125 --> 00:05:35,754 నాకు బోధించడం ఇష్టం. నాకు అది ఇష్టం. నేను ఎప్పుడూ అనుకోలేదు, 80 00:05:35,837 --> 00:05:38,131 రెండేళ్ళు టీచ్ ఫర్ అమెరికా‌లో చేశాక, 81 00:05:38,215 --> 00:05:41,259 "నేను అదే చేయాలి" అనుకున్నాను. అందుకు గర్వంగా ఉంది. 82 00:05:41,343 --> 00:05:42,469 అది చాలా బాగుంది. 83 00:05:44,930 --> 00:05:47,891 నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో తెలుసుకోవచ్చా? దీర్ఘకాలం. 84 00:05:48,350 --> 00:05:49,351 "దీర్ఘకాలానికా?" 85 00:05:50,310 --> 00:05:51,311 నాకు తెలియదు. 86 00:05:52,437 --> 00:05:55,023 తెలుసు, కానీ అది బయటకు చెబితే పిచ్చిగా ఉంటుంది. 87 00:05:55,107 --> 00:05:56,858 లేదు, చెప్పవచ్చు. చెప్పేయ్. 88 00:05:58,068 --> 00:05:59,444 బహుశా మరో డ్రింక్ తాగాకేమో. 89 00:06:02,948 --> 00:06:05,492 ఏమండి. మరో వైట్ వైన్, ఇస్తారా? 90 00:06:11,206 --> 00:06:12,958 నువ్వు ఉండేది అస్టోరియాలో, కదా? 91 00:06:13,834 --> 00:06:16,169 నాకు అది గుర్తు చేయకు. నీ గొంతు తగ్గించు. 92 00:06:16,253 --> 00:06:18,296 ఆగు. అస్టోరియాతో ఏంటి సమస్య? 93 00:06:18,380 --> 00:06:20,340 అక్కడ స్నేహితులు ఉన్నారు. బాగుంటుంది. 94 00:06:20,423 --> 00:06:22,050 అది నేనుండాలనుకున్న చోటు కాదు. 95 00:06:22,134 --> 00:06:25,554 అది అద్దెదారు అద్దెకు ఇచ్చింది, పైగా నగరంలో ఉండాలనుకున్నాను. 96 00:06:25,637 --> 00:06:28,765 నేను న్యూయార్క్‌కు వచ్చింది అవుటర్ బరో‌లో ఉండడానికి కాదు. 97 00:06:30,100 --> 00:06:30,976 ఎక్కడ ఉంటావు? 98 00:06:32,769 --> 00:06:33,937 లాంగ్ ఐల్యాండ్ సిటీ. 99 00:06:37,399 --> 00:06:38,567 క్షమించు. 100 00:06:40,026 --> 00:06:40,944 ధన్యవాదాలు. 101 00:06:49,244 --> 00:06:51,371 మాట్లాడాలంటే మాట్లాడు. పరవాలేదు. 102 00:06:53,331 --> 00:06:57,002 అంత ముఖ్యమైనది కాదు. మా సోదరి, నాటలి. తనకు తరువాత కాల్ చేస్తాను. 103 00:06:58,670 --> 00:07:01,298 సరే. అంటే, అయినా, అది కల్పిత కథ. 104 00:07:01,381 --> 00:07:03,175 ఆమె ఈ కథను కనుగొనింది. 105 00:07:04,217 --> 00:07:06,720 ఆమె దీన్ని సాధించడం అద్భుతం. 106 00:07:09,139 --> 00:07:12,684 నువ్వు రాసింది ఏదైనా చదవాలని ఉంది. ఎప్పుడోకప్పుడు. 107 00:07:13,894 --> 00:07:16,229 సరే, మనం కచ్చితంగా అలా చేద్దాం. 108 00:07:18,982 --> 00:07:21,860 నీకు ఫైనాన్స్‌లో పనిచేయడం ఇష్టం లేకపోతే, మారిపో. 109 00:07:21,943 --> 00:07:23,987 చేరాలనుకునే దానికి ప్రయత్నించు. 110 00:07:24,070 --> 00:07:25,697 నువ్వు సరిగ్గా చెప్పావు. 111 00:07:25,780 --> 00:07:28,783 అది సులభం అనను, నిజంగా, కానీ నేను అనుకోవడం అది... 112 00:07:30,327 --> 00:07:32,829 మనం వీలైనంత సంతోషంగా ఉండవచ్చు. 113 00:07:34,247 --> 00:07:36,124 నువ్వు ఓప్రాలా మాట్లాడుతున్నావు. 114 00:07:36,208 --> 00:07:39,920 అవును. ఓప్రా మరియు ఒక మంచి థెరపిస్ట్ 115 00:07:40,003 --> 00:07:41,880 నన్ను సరైన మార్గంలో పెట్టారు. 116 00:07:41,963 --> 00:07:46,718 కచ్చితంగా నేను అక్కడకు ఇంకా చేరలేదు, కానీ కనీసం చేరే ప్రయత్నం చేస్తున్నాను. 117 00:07:47,219 --> 00:07:49,596 -ఎక్కువగా మాట్లాడుతున్నాను. క్షమించు. -లేదు. 118 00:07:49,888 --> 00:07:51,389 అస్సలు లేదు. నేను... 119 00:07:52,849 --> 00:07:54,392 అందంగా ఉన్నావనుకుంటున్నా. 120 00:07:58,521 --> 00:08:00,232 చాలా డేట్స్‌కు వెళుతుంటావా లేక... 121 00:08:02,525 --> 00:08:04,819 చాలా డేట్స్‌కు వెళతానా? చిన్న జవాబు. లేదు. 122 00:08:04,903 --> 00:08:06,154 కొంచెం పెద్ద సమాధానం, 123 00:08:06,738 --> 00:08:11,743 గత ఏడాది ఒక సంబంధం నుండి బయటపడ్డాను, మళ్ళీ కలవడానికి సమయం పడుతుంది. 124 00:08:12,535 --> 00:08:15,497 సరే, నువ్వు నీకు కావాల్సినంత సమయం తీసుకోవచ్చు, కదా? 125 00:08:16,456 --> 00:08:22,420 నువ్వు సిద్ధంగా లేకపోయినా, ఆసక్తిగా లేకపోయినా, బలవంతం ఏమీ లేదు, కదా? 126 00:08:25,090 --> 00:08:26,716 ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? 127 00:08:27,175 --> 00:08:29,594 తెలివైనవాడివి కూడా అని ఆలోచిస్తున్నా. 128 00:08:30,136 --> 00:08:34,766 నువ్వు అందగాడివి, తెలివైన వాడివి, ప్రత్యేకించి అని కాదు. 129 00:08:42,691 --> 00:08:45,026 7వ తరగతి, స్టేసీ నన్ను తెల్ల చెత్త అంది, 130 00:08:45,110 --> 00:08:46,861 ఆమెను బైక్ ర్యాక్ మీదకు తోసాను. 131 00:08:46,945 --> 00:08:47,904 తెల్ల చెత్తనా? 132 00:08:48,280 --> 00:08:51,825 ఈమధ్య కాలంలో అలాంటి పదం వాడడం లేదనుకుంటాను. 133 00:08:51,908 --> 00:08:52,742 అవును నిజమే. 134 00:08:53,785 --> 00:08:55,412 క్షమించు. విసిగిస్తున్నామా? 135 00:08:55,495 --> 00:08:57,414 లేదు. మా నాన్న సందేశం పంపారు. 136 00:08:57,497 --> 00:09:00,625 ఆయనకు వెంటనే జవాబు పంపిస్తున్నావా? ఈ ఏడాది ఉత్తమ కొడుకు. 137 00:09:00,709 --> 00:09:03,753 ఆయనకు వెంటనే చూస్తే ఇష్టం. ఆయన అలా చూసుకోవడం నాకిష్టం. 138 00:09:04,921 --> 00:09:05,755 అయిపోయింది. 139 00:09:06,339 --> 00:09:08,091 -చాలా బాగుంది. -ధన్యవాదాలు. 140 00:09:08,174 --> 00:09:11,177 -అలసటగా ఎవరు కనిపించారో తెలుసా? -ఎవరు? 141 00:09:11,261 --> 00:09:13,805 -షెల్లీ లెదర్స్. -అవునా. ఎక్కడ? 142 00:09:13,888 --> 00:09:16,766 -ఆమె షోల మధ్యలో నైన్త్ వీధిలో నడుస్తుంది. -అవును. 143 00:09:16,850 --> 00:09:19,436 సరే, ఫాంటమ్ ఆమెతో సరిగా వ్యవహరించలేదు. 144 00:09:19,519 --> 00:09:20,770 ఆమె దగ్గర డబ్బు లేదు. 145 00:09:20,854 --> 00:09:22,981 గర్భస్రావానికి నా నుండి అప్పు తీసుకుంది. 146 00:09:23,064 --> 00:09:25,275 ద పైన్స్‌కు ఎప్పుడూ వెళ్ళలేదా? అలా ఎలా? 147 00:09:25,358 --> 00:09:29,487 నేను ఎప్పుడూ వెళ్ళలేదంతే. నేను డ్రగ్స్ తీసుకోవాలని లేకపోవడం లాంటిదా? 148 00:09:29,571 --> 00:09:31,448 "డ్రగ్స్ తీసుకోవడం"? అయ్యో లేదు. 149 00:09:31,531 --> 00:09:32,615 అంటే... 150 00:09:33,491 --> 00:09:36,036 నువ్వు డ్రగ్స్ తీసుకోవాలని అనుకుంటే, సరే. 151 00:09:36,119 --> 00:09:37,787 అది ఏ చోటైనా అనుకోవచ్చు. 152 00:09:37,871 --> 00:09:42,042 మెట్‌లో డ్రగ్స్ దొరుకుతాయి, అవి నిజంగా కావాలని అనుకుంటే. 153 00:09:42,125 --> 00:09:43,835 అవును, నాకు అది తెలియదు. 154 00:09:45,253 --> 00:09:47,422 -అంతా బాగానే ఉందా? -హా. మా సోదరి. 155 00:09:47,505 --> 00:09:50,300 క్షమించు. నీ మాట సరిగా వినిపించడం లేదు. 156 00:09:54,763 --> 00:09:56,056 ఇప్పుడు పరవాలేదా? 157 00:09:56,139 --> 00:09:58,099 నువ్వు చాలా డేట్స్‌కు వెళుతుంటావా? 158 00:09:59,017 --> 00:10:03,188 -ఎందుకలా అడుగుతున్నావు? -కారణం ఏం లేదు. కలుపుగోలుగా ఉన్నావు. 159 00:10:03,271 --> 00:10:05,357 -తిరుగుబోతులానా? -లేదు. అస్సలు లేదు. 160 00:10:05,440 --> 00:10:06,316 నువ్వు కేవలం... 161 00:10:07,025 --> 00:10:10,445 నువ్వు మనుషులతో బాగా మాట్లాడతావు. నాకంటే బాగా. 162 00:10:11,237 --> 00:10:15,992 నేను చాలా కలుపుగోలుగా ఉంటాను. నేను అలా ఉండాలనుకుంటా. 163 00:10:17,577 --> 00:10:20,205 నీకిక్కడ నుండి వెళ్ళాలని ఉందా? మనం వెళ్ళవచ్చేమో. 164 00:10:30,131 --> 00:10:31,257 ఇక మనం వెళ్ళవచ్చు. 165 00:10:53,696 --> 00:10:55,031 బాగుంది. 166 00:10:56,616 --> 00:11:00,453 టోబి? టోబి డూలీ? ఇంటర్‌లోచెన్ నుండి ఫోర్డ్. 167 00:11:00,537 --> 00:11:03,665 -అబ్బా! ఎలా ఉన్నావు? -బాగున్నాను. 168 00:11:03,748 --> 00:11:06,292 గత ఎడాది ఇక్కడకు మారాను. ఎలా ఉన్నావు? 169 00:11:06,376 --> 00:11:08,962 నేనూ నిజానికి ఇక్కడకు ఎడాది కిందే మారాను. 170 00:11:09,045 --> 00:11:11,047 దానికి చాలా కాలం పట్టిందంటే నమ్మలేను. 171 00:11:11,131 --> 00:11:12,298 ఇది ఉత్సాహంగా ఉంది. 172 00:11:12,924 --> 00:11:15,343 ...దక్షిణాన నెమ్మదించింది... 173 00:11:15,427 --> 00:11:18,304 ...కుడి లైన్లో ఒక తుఫాను వాహనం ఉంది. 174 00:11:45,415 --> 00:11:49,794 -దేవుడా, క్షమించు. హాయ్. నా పేరు టోబి. -టోబి, తను బెన్. 175 00:11:50,378 --> 00:11:52,338 హలో. మీరు క్యాంప్‌కు కలిసి వెళ్ళారా? 176 00:11:52,422 --> 00:11:53,381 -అవును! -అవును! 177 00:11:53,465 --> 00:11:54,924 అది క్యాంప్ కంటే ఎక్కువ. 178 00:11:55,008 --> 00:11:59,095 అది ఒక యువకుడిగా పూర్తిగా రూపాంతరం చెందే అనుభవం లాంటిది. 179 00:11:59,179 --> 00:12:03,433 ఒప్పుకుంటాను. ద హౌజ్ ఆఫ్ బెర్నడ అల్బా నిర్మాణంలో మేము భాగంగా ఉన్నాము. 180 00:12:03,516 --> 00:12:05,810 దానిలో తోలుబొమ్మలపై మంచి అవగాహన వచ్చింది. 181 00:12:05,894 --> 00:12:07,562 నేనెప్పుడు తోలుబొమ్మను చూసినా, 182 00:12:07,645 --> 00:12:10,106 వెనుకకు వెళతానా లేక తోలుబొమ్మను ఆడిస్తానా? 183 00:12:10,190 --> 00:12:11,858 ఎందుకంటే అది కొయ్యబొమ్మ. 184 00:12:11,941 --> 00:12:13,193 కబూకీ తోలుబొమ్మ ఆట ఉంది. 185 00:12:13,276 --> 00:12:16,154 అది బాగుంటుంది. చాలా రకాలు ఉంటాయి. నేను వెళుతున్నాను. 186 00:12:16,237 --> 00:12:18,364 నాటలి - శుక్రవారం, మే 24 నాకు సందేశం గుర్తుచెయ్ వద్దు - సరే 187 00:12:55,276 --> 00:12:57,362 నీకు వీలయినప్పుడు నాకు కాల్ చెయ్. 188 00:13:02,408 --> 00:13:06,371 లేదా నువ్వు నిజానికి నీ వాయిస్‌మెయిల్ వింటే, నాకు తిరిగి కాల్ చెయ్. 189 00:13:06,454 --> 00:13:08,456 చేయాలి కూడా. 190 00:13:14,712 --> 00:13:17,966 -ఎక్కడికి వెళ్ళావు? -క్షమించు. నేను... ఏం జరిగింది? 191 00:13:18,049 --> 00:13:19,842 మేము నీకు సందేశాలు పంపాము. 192 00:13:19,926 --> 00:13:22,428 క్షమించు. ఏం జరిగిందో చెప్పు. 193 00:13:22,512 --> 00:13:25,640 మేము డీనా పార్టీకి వెళ్ళాము, నాన్న బర్గర్లు చేస్తున్నారు, 194 00:13:25,723 --> 00:13:30,770 అయిపోయింది, ట్రే నాకు అందించారు, ఆ తరువాత, ఆయన పడిపోయారు. 195 00:13:30,853 --> 00:13:33,565 అదేంటి? గుండె నొప్పా లేక గుండెపోటా? 196 00:13:33,648 --> 00:13:35,066 ఇంకా సరిగా తెలియదు. 197 00:13:35,149 --> 00:13:37,527 పరీక్షలు చేశారు, ఇంకా వేచి చూస్తున్నాం. 198 00:13:37,902 --> 00:13:39,279 అంటే ఏంటి? 199 00:13:39,362 --> 00:13:43,241 ఆయన కుప్పకూలిపోయారు. పడిపోయారు, స్పృహలో లేరు. 200 00:13:43,324 --> 00:13:46,160 మందస్తు సూచన ఏమీ లేదు, పడిపోయారు అంతే. 201 00:13:46,244 --> 00:13:47,579 అయ్యో, దేవుడా. 202 00:13:47,662 --> 00:13:51,374 డెవన్, మైకేల్‌లు సీపీఆర్ ప్రారంభించారు. నేను ఆంబులెన్స్ పిలిచాను. 203 00:13:51,457 --> 00:13:52,834 అది భయంగా అనిపించింది. 204 00:13:52,917 --> 00:13:55,670 వాళ్ళు వెనుక వరండాలో డిఫిబ్రలేటర్లు పెట్టారు. 205 00:13:55,753 --> 00:13:59,257 ఆయనను ఆంబులెన్స్‌లోకి ఎక్కించారు, ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాం. 206 00:13:59,340 --> 00:14:02,885 -నేను ఇంటికి వచ్చి తీరాలి. -తెలియదు. రావాలేమో? 207 00:14:02,969 --> 00:14:04,304 వెంటిలేటర్ మీద ఉన్నారు. 208 00:14:04,387 --> 00:14:06,306 రేపటి వరకు ఆగు. మాకింకా తెలిసే వరకు? 209 00:14:06,389 --> 00:14:09,642 -నాకు అంత వరకు ఆగాలని లేదు. -అయితే ఇంటికి రా. 210 00:14:12,395 --> 00:14:17,609 సరే, నేను టికెట్ తీసుకున్నాక నీకు తిరిగి కాల్ చేస్తాను. 211 00:14:17,692 --> 00:14:19,652 వెంటనే ఉన్న ఫ్లైట్‌కు తీసుకుంటాను. 212 00:14:19,736 --> 00:14:20,987 ఐ లవ్ యూ. 213 00:14:21,070 --> 00:14:22,280 ఐ లవ్ యూ. 214 00:14:36,753 --> 00:14:38,796 -మనం కలవాలి. -సందేశం పంపు. 215 00:14:38,880 --> 00:14:39,756 -సరే. -సరే. 216 00:14:39,839 --> 00:14:44,385 నేను స్పందిచకపోతే, సందేశం పంపుతూనే ఉండు. బెన్, నిన్ను కలవడం బాగుంది. 217 00:14:44,802 --> 00:14:46,054 సరే, నిన్ను కూడా. 218 00:14:48,473 --> 00:14:49,974 -సరే. -సరే... 219 00:14:53,353 --> 00:14:56,731 ఎవరినైనా ఎన్నో ఏళ్ల తరువాత వీధిలో అనుకోకుండా కలిస్తే 220 00:14:56,814 --> 00:15:00,234 అద్భుతంగా ఉంటుంది. 221 00:15:00,360 --> 00:15:02,695 అది ఇష్టం. అలా న్యూయార్క్‌లోనే జరుగుతుంది. 222 00:15:02,779 --> 00:15:04,697 ఛ! అయ్యో! నా దగ్గర నా ఫోన్ లేదు. 223 00:15:04,781 --> 00:15:07,742 -అది ఎలా సాధ్యం? -అది నేను రెస్టారెంట్‌లో వదిలేసుంటాను. 224 00:15:07,825 --> 00:15:10,119 -వెళ్ళి తెచ్చుకుందాం. -దానికి కాల్ చెయ్. 225 00:15:10,203 --> 00:15:11,204 సరే. 226 00:15:12,038 --> 00:15:15,458 ఈ నెలలో నువ్వు నీ ఫోన్ పోగొట్టుకోవడం ఇది ఐదవసారి. 227 00:15:15,917 --> 00:15:17,418 ఇది సాయం కోసం వేడుకోవడమా? 228 00:15:17,502 --> 00:15:20,296 అవును. నాకు సెల్ ‌ఫోన్‌పై శ్రద్ధ ఉండాలి. 229 00:15:23,549 --> 00:15:24,634 నాకు నువ్వంటే ప్రేమ. 230 00:15:47,198 --> 00:15:48,282 నన్ను ఏం చేయమంటావు? 231 00:15:49,242 --> 00:15:50,159 ఏమీ వద్దు. 232 00:15:51,661 --> 00:15:52,829 అయినా, ధన్యవాదాలు. 233 00:15:55,123 --> 00:15:56,457 అది మాట్లాడాలని ఉందా? 234 00:16:00,461 --> 00:16:04,549 మా నాన్నకు గుండె నొప్పో లేదా... గుండె పోటో వచ్చింది. 235 00:16:06,509 --> 00:16:08,803 కోమాలో ఉన్నారు, జరగబోయేది ఎవరికీ తెలియదు. 236 00:16:09,804 --> 00:16:11,264 నాకు చాలా బాధగా ఉంది. 237 00:16:11,764 --> 00:16:14,308 నేను ఎలాగైనా విమానం టికెట్ కొనాలి. 238 00:16:14,392 --> 00:16:15,601 నేను అది కొంటాను. 239 00:16:15,685 --> 00:16:17,854 నువ్వు సర్దుకో, నేను ఫ్లైట్లు చూస్తాను. 240 00:16:18,312 --> 00:16:19,647 నీ కంప్యూటర్ ఏది? 241 00:16:19,731 --> 00:16:22,442 పరవాలేదు. నేను నా ఫోన్ ఉపయోగిస్తాను. 242 00:16:23,818 --> 00:16:27,071 నువ్వు ఎక్కడ వాడివో కూడా నాకు తెలియదు. 243 00:16:27,155 --> 00:16:30,032 నీకు ఏ విమానాశ్రయం వీలుగా ఉంటుంది? 244 00:16:30,116 --> 00:16:32,118 నేను ఇదంతా చూసుకోగలను. 245 00:16:32,201 --> 00:16:35,121 నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉండకూడదు. నన్ను సహాయం చేయనీ. 246 00:16:35,204 --> 00:16:36,914 వద్దు. బానే ఉన్నాను. ధన్యవాదాలు. 247 00:16:36,998 --> 00:16:38,458 నువ్వు బాగుండవు. 248 00:16:38,541 --> 00:16:40,960 బాధాకరమైన విషయం జరిగింది. నన్ను సాయం చేయనీ. 249 00:16:41,043 --> 00:16:43,379 అవసరం లేదు. మనిద్దరికీ పెద్ద పరిచయం లేదు. 250 00:16:43,463 --> 00:16:44,380 సరే. 251 00:16:45,047 --> 00:16:46,674 కానీ మనం కేవలం... 252 00:16:46,758 --> 00:16:47,759 సెక్స్ చేశామా? 253 00:16:49,635 --> 00:16:53,306 అవును, మనం సెక్స్ చేశాము, దానర్థం మనిద్దరం పరస్పరం తెలుసని కాదు. 254 00:16:53,890 --> 00:16:55,892 నువ్వు అన్నది నిజమే. క్షమించు. 255 00:16:58,853 --> 00:17:01,564 నిజానికి, నువ్వు ఇక వెళ్ళాలి. 256 00:17:03,441 --> 00:17:05,109 సరే. నన్ను కనీసం... 257 00:17:18,372 --> 00:17:21,083 నాకు అశ్చర్యంగా ఉండదు... 258 00:17:22,460 --> 00:17:25,546 నీకు ఆసక్తి ఉంటే, బామ్‌లో ఈ షోకు రెండు టికెట్లు ఉన్నాయి. 259 00:17:28,132 --> 00:17:29,759 ఏం జరిగింది? 260 00:17:30,510 --> 00:17:33,137 మా నాన్న కోమాలో ఉన్నారు. 261 00:17:35,348 --> 00:17:40,561 ఏం జరుగుతుందో వాళ్ళకు తెలియదు, కానీ నేను వీలైనంత త్వరగా ఇంటికి వెళ్ళాలి. 262 00:17:41,103 --> 00:17:42,188 సరే. అలాగే. 263 00:17:42,563 --> 00:17:43,523 నేను ఏం చేయగలను? 264 00:17:44,732 --> 00:17:46,317 విమానం టికెట్ తీసుకోనా? 265 00:17:46,400 --> 00:17:50,363 ఎందుకంటే నేను అది ఏర్పాటు చేయగలను. నీ కంప్యూటర్ ఎక్కడ ఉందో చూపించు. 266 00:17:50,446 --> 00:17:53,032 నీ క్రెడిట్ కార్డు ఇవ్వు, టికెట్ బుక్ చేస్తాను. 267 00:17:53,115 --> 00:17:55,785 నువ్వు సర్దుకో. లేదా స్నానం చేస్తావా? 268 00:17:55,868 --> 00:17:58,496 నీకు ఆకలిగా ఉందా? నేను ఏమైనా తీసుకువస్తాను... 269 00:17:58,579 --> 00:18:00,832 వద్దు, నువ్వు చాలా మంచివాడివి. ధన్యవాదాలు. 270 00:18:00,915 --> 00:18:01,958 ఇలా రా. 271 00:18:02,834 --> 00:18:04,085 నన్ను క్షమించు. 272 00:18:06,879 --> 00:18:07,880 సరే. 273 00:18:09,215 --> 00:18:11,342 క్షమించు, నేను ఏమైనా తప్పు చేశానా? 274 00:18:11,425 --> 00:18:12,802 లేదు. అస్సలు లేదు. 275 00:18:12,885 --> 00:18:13,803 నేను కేవలం... 276 00:18:19,141 --> 00:18:22,353 నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. అది బాగుంటుంది. 277 00:18:22,436 --> 00:18:25,314 నీ కంప్యూటర్ ఎక్కడుందో చూపించు, టికెట్ బుక్ చేస్తా. 278 00:18:25,398 --> 00:18:26,399 రాబీ... 279 00:18:28,234 --> 00:18:29,610 నేను అది చూసుకుంటాను. 280 00:18:29,694 --> 00:18:33,739 మనం ఈ రాత్రి గొప్పగా గడిపాము, ఇప్పుడు ఈ బాధాకరమైన విషయం జరిగింది, 281 00:18:34,615 --> 00:18:36,409 నన్ను ఏదైనా సహాయం చేయనీ. 282 00:18:37,159 --> 00:18:40,538 -నేను ఈ రాత్రి బాగా గడిపాను. -అవును. 283 00:18:40,621 --> 00:18:45,418 నువ్వు అన్నది నిజమే, ఒక బాధాకరమైన విషయం జరిగింది, 284 00:18:45,501 --> 00:18:48,880 అందుకని నువ్వు వెళితే నాకు చాలా సహాయపడినవాడివి అవుతావు. 285 00:18:51,173 --> 00:18:52,091 దయచేసి వెళ్ళు. 286 00:20:23,140 --> 00:20:25,768 బెన్ నేను ఎలా అని ఆలోచిస్తున్నాను 287 00:20:39,365 --> 00:20:42,034 రాబీ, నేను నీకు ధన్యవాదాలు తెలుపాలి. నువ్వు చాలా 288 00:22:29,725 --> 00:22:33,646 టెరాన్స్, హైలీలు మిల్క్ అండ్ హాప్స్ వద్ద ఫ్రెండ్స్‌తో ఉన్నారు, వెళదామా? 289 00:22:33,729 --> 00:22:34,688 ఏ స్నేహితులు? 290 00:22:34,772 --> 00:22:38,400 బహుశా నువ్వు కలవాలని మేము అందరం అనుకుంటున్న ఒక గే అందగాడు. 291 00:22:38,484 --> 00:22:40,402 -దేవుడా! -రా, ఒక్క డ్రింక్ అంతే. 292 00:22:40,486 --> 00:22:43,072 -ఊరికే కలువు అంతే. -నష్టం ఏముంది? 293 00:22:44,907 --> 00:22:46,200 -ఒక్క డ్రింక్. -ఒక్కటే. 294 00:22:47,076 --> 00:22:48,327 చాలా మంచివాడివి. రెండు. 295 00:22:51,372 --> 00:22:52,414 బాగానే ఉన్నావా? 296 00:22:53,124 --> 00:22:55,334 హా, బాగానే ఉన్నాను. 297 00:23:00,756 --> 00:23:03,217 ఎంత మంచి శిశిర కాలం. 298 00:24:09,742 --> 00:24:11,744 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 299 00:24:11,827 --> 00:24:13,829 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల