1 00:00:58,310 --> 00:01:01,897 మోడ్రన్ లవ్ 2 00:01:07,110 --> 00:01:08,487 కాంట్ స్టేషన్ నుండి 3 00:01:08,570 --> 00:01:11,573 డబ్లిన్‌కు వెళ్ళే రైలు ప్రయాణికులకు చివరి ప్రకటన. 4 00:01:11,657 --> 00:01:12,658 గాల్‌వే, ఐర్లాండ్. మార్చ్ 13 2020 5 00:01:20,165 --> 00:01:24,795 దేవుడా, ఈ మూర్ఖులను చూడు. ప్రతి ఒక్కరు ఒక పరికరంతో, 6 00:01:24,878 --> 00:01:28,465 స్క్రీన్‌లకు అతుక్కుపోయి, డేటాను విచ్చలవీడిగా వాడేస్తున్నారు. 7 00:01:28,549 --> 00:01:33,011 ఎవరి దగ్గర ఒక్క పుస్తకం లేదు. ఇలా అయిపోవడం బాధాకరం. 8 00:01:33,095 --> 00:01:37,307 అమ్మా. ఇప్పుడే గాల్‌వే దాటాము. రెండు గంటల్లో నన్ను వచ్చి తీసుకెళతావా? 9 00:01:39,351 --> 00:01:42,855 ఇంట్లో సగం సామాను ఉంది, నువ్వేమో క్యాబ్‌లో రమ్మంటున్నావా? 10 00:01:42,938 --> 00:01:44,231 వచ్చి నన్ను తీసుకెళ్ళు. 11 00:01:45,190 --> 00:01:48,318 నేను కొన్ని రోజులు నీతో ఉంటాననే ఉత్సాహమే నీకు లేదా? 12 00:01:49,570 --> 00:01:51,738 అమ్మా? అమ్మా... 13 00:01:58,579 --> 00:02:01,248 -హాయ్. ఎలా ఉన్నావు? -మాట్లాడే వ్యక్తి వచ్చాడు. 14 00:02:01,331 --> 00:02:04,793 -దయచేసి ఇక్కడ కూర్చోకు. -హాయ్. హలో. ఎలా ఉన్నావు? 15 00:02:04,877 --> 00:02:05,752 ధన్యవాదాలు. 16 00:02:08,672 --> 00:02:11,717 ప్లేన్స్, ట్రెయిన్స్ అండ్ ఆటోమొబైల్స్‌లో జాన్ కాండీ, 17 00:02:11,800 --> 00:02:13,218 ముందుకు నడిచివెళ్ళు. 18 00:02:13,302 --> 00:02:16,680 ముందుకు నడిచివెళ్ళు అంతే. ధన్యవాదాలు. 19 00:02:21,226 --> 00:02:25,063 లేదు, ఐరిష్ గ్రెటా థన్‌బర్గ్. దయచేసి, దేవుడా, వద్దు. 20 00:02:27,566 --> 00:02:30,027 అయ్యో, దేవుడా. ముందుకు నడువు, మిత్రమా. 21 00:02:30,110 --> 00:02:34,072 ముందుకు నడువు. కచ్చితంగా ఆ సంచిలో అతని తల్లి తల ఉండిఉంటుంది. 22 00:02:49,087 --> 00:02:51,214 నీకు టైటిల్స్, కోకోలతో ఎలర్జీ ఉందా? 23 00:02:53,467 --> 00:02:54,843 పరవాలేదు. 24 00:03:10,025 --> 00:03:10,984 లేదు. 25 00:03:15,238 --> 00:03:16,156 నీకు ఒకటి కావాలా? 26 00:03:17,115 --> 00:03:21,536 (డబ్లిన్) రైలులో అపరిచితులు 27 00:03:29,044 --> 00:03:30,253 ఇదిగో. ఇది ఉచితం. 28 00:03:34,758 --> 00:03:37,636 అర్థమైంది. చదివేవాళ్ళను ఎంచుకోడు, నిజానికి ఏదో ఒకటి 29 00:03:37,719 --> 00:03:42,975 చెప్పే ఆసక్తి ఉన్న వ్యక్తిని ఎంచుకోడానికి బదులు ఏంజిలీనా జోలీని ఎంచుకునే రకం. 30 00:03:43,058 --> 00:03:47,479 ఎందుకంటే బహుశా నీకది వినడానికి భయమేమో. అర్థమయింది. 31 00:03:56,071 --> 00:03:59,199 దయచేసి వినండి. అథెన్రీ స్టేషన్‌కు చెరుతున్నాము. 32 00:03:59,282 --> 00:04:00,450 అథెన్రీ. 33 00:04:00,534 --> 00:04:02,995 దయచేసి అథెన్రీ ప్రయాణికులు ఇప్పుడు దిగుతారా? 34 00:04:07,082 --> 00:04:09,876 తిరిగి ఆటలోకి! చాలా సేపయింది, జోలీ! 35 00:04:15,132 --> 00:04:16,466 హలో? నేను పౌలాను. 36 00:04:17,217 --> 00:04:19,469 హాయ్, తిరిగి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. 37 00:04:19,553 --> 00:04:21,346 నాకు రెండు ప్యాకేజీలు రావాలి, 38 00:04:21,430 --> 00:04:24,641 అది గాల్‌వేవి కాకుండా డబ్లిన్ చిరునామాకు పంపుతారా? 39 00:04:24,725 --> 00:04:27,561 అవి రెండూ నా ఖాతాలే, నేను తప్పుగా ఎంచుకున్నాను. 40 00:04:28,562 --> 00:04:32,024 అవును. ఆక్స్‌మన్‌టౌన్ మొదటి రోడ్. చాలా ధన్యవాదాలు. 41 00:04:32,107 --> 00:04:35,318 ఎవరైనా టీ, కాఫీలు తాగుతారా? టీ, కాఫీ? ఎవరైనా? 42 00:04:35,402 --> 00:04:37,195 -అవును, నాకు... -కాఫీ... టీ... 43 00:04:37,279 --> 00:04:40,574 ఎవరికీ వద్దా? మంచిది. కాఫీ వద్దు, టీ వద్దు. 44 00:04:42,409 --> 00:04:45,787 -ఇది పిచ్చిగా ఉంది, కదా? -పూర్తిగా. 45 00:04:46,413 --> 00:04:49,624 -ప్రభుత్వ రవాణా నిలిపివేస్తారు. -అది ఇప్పుడే విన్నాను. 46 00:04:49,708 --> 00:04:52,711 కచ్చితంగా త్వరలోనే పరిస్థితులు మామూలు స్థితికి వస్తాయి. 47 00:04:53,253 --> 00:04:55,630 -ఐర్లాండ్ యునివర్సిటీనా? -ఎలా చెప్పారు? 48 00:04:55,714 --> 00:04:59,134 అంటే, విద్యాసంబంధిత పుస్తకాల కుప్ప తెలియచేసింది. 49 00:04:59,217 --> 00:05:00,719 అవును. నిజమే. 50 00:05:01,928 --> 00:05:03,930 నిన్నే కాలేజీ మూశారు, అందుకని... 51 00:05:06,266 --> 00:05:07,392 నీ సంగతి ఏంటి? 52 00:05:08,226 --> 00:05:12,314 గాల్‌వేలో ఇన్‌టెక్‌లో పని చేస్తాను. అందరికీ రెండు వారాలు సెలవిచ్చారు. 53 00:05:12,397 --> 00:05:16,359 -దేవుడా. మరి ఎక్కడికి వెళుతున్నావు? -డబ్లిన్‌లో మా అన్నయ్య ఇల్లు ఉంది. 54 00:05:16,443 --> 00:05:20,697 నా ఫ్లాట్ సహచరులు ఇంటికి వెళ్ళారు, అందుకని నాకు గాల్‌వే‌లో ఉండాలనిపించలేదు. 55 00:05:20,781 --> 00:05:23,575 నాకూ అంతే. జనం లేకుండా నగరంలో ఏం ఆనందిస్తాము? 56 00:05:23,658 --> 00:05:27,454 అవును, మా సోదరుడు నన్ను విసిగిస్తుంటాడని చెప్పాలి. 57 00:05:27,537 --> 00:05:29,956 ఏది మంచిదో నాకు తెలియదు. కానీ తను నాకు తోడు. 58 00:05:30,040 --> 00:05:32,834 అమ్మావాళ్ళ ఇంటికి అతన్ని ఆహ్వానించు. 59 00:05:32,918 --> 00:05:35,879 నోరు మూసుకో. నీకు అతను రెండు నిమిషాల ముందే కలిశాడు. 60 00:05:35,962 --> 00:05:39,424 అవును, కానీ ఇది బాగా కొనసాగుతుంది. దేవుడా నువ్వు ఒంటరివి. 61 00:05:39,508 --> 00:05:41,009 -అయితే... -ఎక్కడ ఉంటున్నావు? 62 00:05:41,093 --> 00:05:43,428 -క్షమించు. -క్షమించు. నువ్వు చెప్పు. 63 00:05:45,472 --> 00:05:48,141 నిజానికి "ఇన్ టెక్" అంటే ఏంటి? 64 00:05:48,225 --> 00:05:51,645 నేను అది చాలా ఎక్కువగా వింటుంటాను, కానీ అందరితో తల ఊపుతాను. 65 00:05:51,728 --> 00:05:54,981 నేను సంస్థలకు అడ్వర్టైజింగ్ చేసే సంస్థలో పని చేస్తాను. 66 00:05:55,065 --> 00:05:57,818 -అడ్వర్టైజింగ్‌లో పని... -నేను టెక్‌లో చేస్తాను. 67 00:05:57,901 --> 00:06:02,656 నేను ఆరు, ఏడు సంస్థల అకౌంట్స్ చూస్తాను, వారికి కావాల్సిన వినియోగదారులను కనుగొంటా, 68 00:06:02,739 --> 00:06:06,952 అప్పుడు వాళ్ళు తమ ఉత్పత్తులను కొనని జనంపై సమయం వృథా చేయరు. 69 00:06:07,035 --> 00:06:10,497 మేము వినియోగదారుల ప్రాధాన్యతలను తెలుసుకున్న దాని ఆధారంగా, 70 00:06:10,580 --> 00:06:14,584 వారి చర్యలను అంచనా వేసి, అనుకరిస్తాము. నీ సంగతి ఏంటి? 71 00:06:15,752 --> 00:06:17,379 నేను మధ్యయుగవాదిని. 72 00:06:18,630 --> 00:06:19,506 సరే. 73 00:06:20,966 --> 00:06:23,176 అయితే అవి పూర్తిగా భిన్నమైనది. 74 00:06:23,260 --> 00:06:25,929 వాళ్ల ప్రాసెసర్లు చాలా నెమ్మదిగా ఉంటాయి. 75 00:06:27,639 --> 00:06:31,309 క్షమించు, ఈ కోణంలో నిన్ను చూసి మెడ నొప్పిగా ఉంది. 76 00:06:31,393 --> 00:06:33,854 -పరవాలేదా, నేను... -క్షమించు, చెప్పు. 77 00:06:40,235 --> 00:06:42,445 ఇది పరవాలేదు. ఏంటీ చెబుతున్నావు? 78 00:06:45,031 --> 00:06:46,241 గుర్తులేదు. 79 00:06:48,618 --> 00:06:50,829 -నిన్ను ఒక సరదా ప్రశ్న అడగనా? -అడుగు. 80 00:06:51,580 --> 00:06:54,583 మొదట ఎక్కినప్పుడు, ఇక్కడ రెండు టేబుళ్లు ఉండగా 81 00:06:54,666 --> 00:06:56,376 ఆమెతో ఎందుకు కూర్చున్నావు? 82 00:06:56,459 --> 00:06:59,296 నాకు మనం వెళుతున్న దిశలో కూర్చోవడం ఇష్టం. 83 00:07:00,881 --> 00:07:03,884 -ఇప్పుడు కూర్చోలేదు. -అవును, కానీ నిన్ను చూస్తున్నాను. 84 00:07:03,967 --> 00:07:07,429 అందుకని, వెనుక తిరగున్న సీటులో కూర్చోగలుగుతున్నా. అది చమత్కారం. 85 00:07:07,512 --> 00:07:09,764 అది నా జీవితంపై ఆధిపత్యం చూపినట్టు కాదు. 86 00:07:11,141 --> 00:07:12,851 -సీట్లు మార్చుకుంటావా? -అవును. 87 00:07:25,280 --> 00:07:27,532 కాలేజీ తెరిచేదాకా ఎక్కడ ఉంటావు? 88 00:07:27,616 --> 00:07:31,328 -మా అమ్మ దగ్గర. -అది కాస్త ఆందోళనగా చెబుతున్నావు. 89 00:07:31,912 --> 00:07:34,915 గత కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉండడం నచ్చింది. 90 00:07:34,998 --> 00:07:38,043 అందుకని రెండు వారాలకు తిరిగి వెళ్ళాలన్న ఆలోచన... 91 00:07:38,126 --> 00:07:42,172 నాకు తనంటే ప్రేమే, కానీ మనం ఆమెను మాట్లాడడం ఆపమనాల్సి వచ్చే వ్యక్తి. 92 00:07:43,381 --> 00:07:45,842 -పైగా, తన దగ్గర టీవీ లేదు. -ఏంటి? నిజంగానా? 93 00:07:45,926 --> 00:07:48,094 -వైఫై లేదు. -కచ్చితంగా నీ పని అయిపోతుంది! 94 00:07:48,178 --> 00:07:51,181 అవును. ఆమె చిత్రలేఖనం చేస్తుంది, కవితలు రాస్తుంది, 95 00:07:51,264 --> 00:07:54,059 రేడియో వింటుంది ఇంకా ఇంట్లో మొక్కలను పెంచుతుంది. 96 00:07:54,142 --> 00:07:56,519 -ఆమె అద్భుతమైనదిలా ఉంది. -అలాంటిదే. 97 00:07:57,896 --> 00:07:59,689 -పైగా, ఆమె గంజాయి తాగుతుంది. -కాదు. 98 00:07:59,773 --> 00:08:02,067 -అవును. -ఆమె మా అన్నలా ఉంది. 99 00:08:02,150 --> 00:08:05,695 చిత్రలేఖనం, కవితలు, ఏ సృజనాత్మకత లేకుండా ఉంటే. 100 00:08:05,779 --> 00:08:06,988 కొంచెం డ్రగ్స్ బానిసా? 101 00:08:07,072 --> 00:08:08,323 అతను స్నూప్ డాగ్, 102 00:08:08,406 --> 00:08:10,825 సేత్ రోగన్‌ల అన్ని సినిమాలలో ప్రదర్శనలు 103 00:08:10,909 --> 00:08:13,245 కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. 104 00:08:13,328 --> 00:08:14,496 అతనిని కలవాలని ఉంది. 105 00:08:14,579 --> 00:08:17,249 నీ సంగతి తెలియదు. మీ అమ్మకు అతనితో సరిపోతుంది. 106 00:08:21,920 --> 00:08:24,547 ఇది ఎంత కాలం ఉంటుందంటావు? 107 00:08:24,631 --> 00:08:27,759 తిరిగి సెమినార్లు 28న ఉన్నాయి. కొన్ని వారాలకేమో? 108 00:08:28,385 --> 00:08:29,636 నువ్వు బాగా చదువుతావా? 109 00:08:30,512 --> 00:08:33,348 -అవును. -మధ్యయుగవాదం గురించి చెప్పు. 110 00:08:33,431 --> 00:08:35,517 -ఒక వాక్యంలోనా? -అవును. 111 00:08:35,600 --> 00:08:39,271 -అడ్వర్టైజింగ్‌లో చేస్తావు, తెలుసుండాలి. -లేదు. టెక్‌లో చేస్తాను. 112 00:08:39,354 --> 00:08:44,192 ఒక్క రైలు ప్రయాణంలో మధ్యయుగవాదం గురించి వివరించడం ప్రారంభించలేను కూడా. 113 00:08:44,276 --> 00:08:46,528 -పరవాలేదు. -వివరించాలని లేదు. 114 00:08:46,611 --> 00:08:50,156 -అర్థమయింది. -నీకు సులభంగా వివరించగల విషయాలు ఇష్టం కదా? 115 00:08:50,240 --> 00:08:52,617 అవుననుకుంటా. పెద్ద టెట్రిస్ అభిమాని. 116 00:08:52,701 --> 00:08:55,412 అంటే, నాకు వివరించలేని విషయాలు ఇష్టం. 117 00:08:55,495 --> 00:08:58,957 -అది కొనసాగుతూ ఉంటుంది, ఉల్లిపాయలాగా. -ఉల్లిపాయకు అంతం ఉంటుంది. 118 00:08:59,040 --> 00:09:00,542 అయితే చాలా పెద్ద ఉల్లిపాయ. 119 00:09:00,625 --> 00:09:04,087 దానికి ముందుమాట రాయడానికే నా మొత్తం జీవితం సరిపోతుంది. 120 00:09:04,170 --> 00:09:07,632 నాకు అది ఇష్టం. నాకు విషయాలు ముగించడం ఇష్టం ఉండదు. 121 00:09:07,716 --> 00:09:09,301 నేను సరిగ్గా దానికి వ్యతిరేకం. 122 00:09:09,843 --> 00:09:12,804 అది ఎలా పని చేస్తుందో, ఎలా సరిపోతుందో చూపించు, చాలు. 123 00:09:12,887 --> 00:09:15,515 నాకు కావాల్సిందంతే. నాది మేధావిని కాదు. 124 00:09:15,598 --> 00:09:18,768 మాల్కం గ్లాడ్‌వెల్ కంటే గంభీరమైన వాటికి నిద్రవస్తుంది. 125 00:09:20,061 --> 00:09:22,022 అయినా, ఇక్కడ కూర్చున్నావు సంతోషం. 126 00:09:22,731 --> 00:09:23,606 నిజంగానా? 127 00:09:24,274 --> 00:09:27,110 -నువ్వు సీరియల్ కిల్లర్ కంటే చాలా ఉత్తమం. -ఎవరు? 128 00:09:35,327 --> 00:09:38,455 లేదు, పౌలా. నేను సీరియల్ కిల్లర్‌నే. 129 00:09:39,372 --> 00:09:41,166 -ఏంటి? -అది నేనే. 130 00:09:42,417 --> 00:09:45,170 ఇది భయానకం. ప్రేమ కాదు. 131 00:09:46,338 --> 00:09:48,423 నువ్వు ఎవరి పక్కనైనా కూర్చుండాల్సింది. 132 00:09:51,384 --> 00:09:54,637 -సరే. నువ్వు అది చాలా బాగా చేశావు. -క్షమించు. 133 00:09:57,098 --> 00:09:58,725 నీకు నా పేరు ఎలా తెలుసు? 134 00:09:59,517 --> 00:10:01,478 నువ్వు అది ఫోన్లో చెప్పావు. 135 00:10:02,312 --> 00:10:04,814 నువ్వు నాపై శ్రద్ధ పెట్టావని తెలియలేదు. 136 00:10:05,607 --> 00:10:07,859 నీకు ప్రణయ భావన గురించి ఎవరు చెప్పారు? 137 00:10:15,200 --> 00:10:16,993 క్షమించు, నీకది ఇబ్బందిగా ఉందా? 138 00:10:17,077 --> 00:10:18,953 -లేదు. -కొనసాగించు. 139 00:10:20,038 --> 00:10:24,751 ఆ రైలులో, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు 140 00:10:25,627 --> 00:10:28,838 రెండు నిమిషాల క్రితం అపరిచితులు 141 00:10:28,922 --> 00:10:31,758 ఇప్పుడు నవ్వుతూ సరదాగా ఉన్నారు 142 00:10:33,051 --> 00:10:37,389 వాళ్ళకు పరస్పరం తెలియనిది ఏమీ లేదు 143 00:10:38,848 --> 00:10:40,725 వాళ్ళు చాలా బాగా ఉన్నారు 144 00:10:40,809 --> 00:10:43,937 ఇద్దరిదీ చిన్న వయసు కూడా 145 00:10:44,020 --> 00:10:46,856 చూస్తుంటే ఇక్కడ ఉన్నది 146 00:10:49,692 --> 00:10:53,822 మొదటిసారి కలవడం, ఇది చాలా బాగుంది 147 00:10:54,489 --> 00:10:56,282 మీరు దానికి సిద్ధంగా లేరా? 148 00:10:57,242 --> 00:11:00,036 నువ్వు వాళ్ళైతే బాగుండునని అనుకోవా? 149 00:11:00,120 --> 00:11:03,623 మొదటిసారి కలవడం, ఇది చాలా బాగుంది 150 00:11:04,958 --> 00:11:10,880 వారికి ఏది అడ్డు రాకూడదని అనుకుందాం వాళ్ళు రైలులో అపరిచితులు అంతే 151 00:11:13,466 --> 00:11:16,177 వాళ్ళు రైలులో అపరిచితులు అంతే 152 00:11:16,261 --> 00:11:18,763 జీవితం వారిని ఒంటరిగా వదిలేసింది 153 00:11:20,140 --> 00:11:21,224 అవును 154 00:11:23,643 --> 00:11:29,607 వాళ్ళు రైలులో అపరిచితులు అంతే 155 00:11:38,533 --> 00:11:40,869 -అది విచిత్రంగా ఉంది. -చాలా విచిత్రంగా ఉంది. 156 00:11:51,004 --> 00:11:54,466 -అయితే మనం వచ్చేశాం అనుకుంట. -గమ్యానికి. 157 00:11:58,595 --> 00:12:01,431 -నువ్వు ఎటువైపు వెళుతున్నావు? -ఉత్తరం వైపు. నువ్వు? 158 00:12:01,514 --> 00:12:02,515 దక్షిణం. 159 00:12:08,646 --> 00:12:11,191 -నిన్ను కలవడం బాగుంది. -నిన్ను కూడా. 160 00:12:11,691 --> 00:12:14,360 మామూలుగా కంటే ఈ ప్రయాణం చిన్నదిగా చేశావు. 161 00:12:20,241 --> 00:12:23,870 -ఇక మనం దిగాలి. -అవును, నిజమే. మనం దిగాలనుకుంటా. 162 00:12:24,579 --> 00:12:25,872 అవును, మీరు దిగాలి. 163 00:12:34,130 --> 00:12:36,883 తిరుగుబాటుకు ముందు తరలింపులా ఉంది. 164 00:12:36,966 --> 00:12:40,428 నాకు ఏదో నలుపు, తెలుపు యుద్ధ సినిమాలోలాగా ఉంది. ఏంటిది? 165 00:12:42,805 --> 00:12:44,140 నేను అటు వెళ్ళాలి. 166 00:12:45,099 --> 00:12:46,809 -బై. -ఉంటాను. 167 00:12:48,978 --> 00:12:49,938 ఆగు! 168 00:12:50,021 --> 00:12:51,898 -0858395... -కాదు. 169 00:12:52,524 --> 00:12:55,026 నన్ను 28న ఇక్కడ కలువు. 170 00:12:55,860 --> 00:12:59,197 ఇది అంతా ఎత్తేశాక తిరిగి కాలేజీకి వెళ్ళే మొదటి రైలు. 171 00:12:59,906 --> 00:13:00,907 సరిగ్గా ఇక్కడే. 172 00:13:01,908 --> 00:13:03,034 28న. 173 00:13:05,370 --> 00:13:06,663 రెండు వారాల తరువాత. 174 00:13:07,330 --> 00:13:08,289 నేను ఇక్కడకొస్తాను. 175 00:13:08,998 --> 00:13:11,960 -అద్భుతంగా ఉన్నావు. -నువ్వు ఈ రైలులో రావడం సంతోషం. 176 00:13:12,544 --> 00:13:15,505 -నీకు నా నంబరు కచ్చితంగా వద్దా? -కచ్చితంగా వద్దు. 177 00:13:16,214 --> 00:13:17,590 నువ్వు వస్తావు. 178 00:13:18,841 --> 00:13:22,053 -చాలా నమ్మకంగా ఉన్నావు, కదా? -సాధారణంగా ఉండను. 179 00:13:22,136 --> 00:13:27,100 తరువాతి రెండు వారాలు టీనేజర్లలా సందేశాలు, డైరెక్ట్ మెసేజీలు పంపుతూ గడపాలని లేదు. 180 00:13:27,183 --> 00:13:28,393 అది విసుగ్గా ఉంటుంది. 181 00:13:28,476 --> 00:13:31,771 -ఇది పాత పద్ధతి. -ఏదో మధ్యయుగం నుండి వచ్చిన వాడిలా. 182 00:13:32,522 --> 00:13:35,900 కలిసేది ఉంటే, సరిగ్గా ఇక్కడే నిన్ను కలుస్తాను. 183 00:13:35,984 --> 00:13:38,736 మొదటి గాల్‌వే రైలు, 28న. 184 00:13:39,571 --> 00:13:42,240 -రెండు వారాలు ఎంతో దూరంలో లేవు. -అలా గడిచిపోతాయి. 185 00:13:43,449 --> 00:13:45,201 నాకు నిన్ను ముద్దాడాలని ఉంది. 186 00:13:45,285 --> 00:13:47,745 -మనం పెట్టుకోకూడదు. -నాకు తెలుసు. 187 00:13:57,797 --> 00:13:59,549 చాలా ధన్యవాదాలు. ఇక వెళ్ళు. 188 00:14:02,093 --> 00:14:03,094 హాయ్, అమ్మా. 189 00:14:03,177 --> 00:14:04,971 -హాయ్, బంగారం. -హాయ్. 190 00:14:07,056 --> 00:14:07,890 చెమటలు పట్టాయి. 191 00:14:07,974 --> 00:14:10,852 ఊబర్ డ్రైవర్ నా సామాను దించలేదు, అందుకని... 192 00:14:10,935 --> 00:14:13,938 అయితే అతనికి ఊబర్ సంస్కారం లేదు, కదా? అర్థమైందా? ఊబర్? 193 00:14:14,731 --> 00:14:17,817 -అర్థమైంది. పిచ్చిగా ఉంది. ఎలా ఉన్నావు? -అద్భుతంగా! 194 00:14:18,276 --> 00:14:19,986 -ఇంట్లోనే ఉండిపోయాను. -ఏంటి? 195 00:14:20,069 --> 00:14:23,281 నేను ద్వేషించే పొరుగువారు కనిపించరు. అది అద్భుతంగా ఉంది. 196 00:14:24,824 --> 00:14:25,950 నువ్వు వైన్ తెచ్చావా? 197 00:14:26,868 --> 00:14:27,827 అవును, తెచ్చాను. 198 00:14:34,959 --> 00:14:38,046 డెక్లన్! నాకోసం చూస్తున్నట్టు ఉన్నావ్! 199 00:14:38,588 --> 00:14:40,006 రేపు వస్తున్నావని అనుకున్నా? 200 00:14:40,089 --> 00:14:43,009 అది ప్రతి సందర్శకుడు వినాలని అనుకునే వాక్యం. 201 00:14:43,092 --> 00:14:45,637 -నాకు ఆ రూపం నచ్చింది. -దానికి ఏమయింది? 202 00:14:45,720 --> 00:14:48,806 నువ్వు విక్టోరియన్ బీచ్‌లో ఈత అయినా కొడుతుండాలి, 203 00:14:48,890 --> 00:14:50,975 లేదా ఫిరంగి నుండి కాల్చబడి ఉండాలి. 204 00:14:51,059 --> 00:14:54,145 -ఎంత కాలం ఉంటావు? -నాకు రెండు వారాల సెలవు ఇచ్చారు. 205 00:14:54,228 --> 00:14:56,689 ఏంటి, ఇప్పుడు నువ్వు ఆర్మీలో ఉన్నావా? 206 00:14:56,773 --> 00:14:59,233 మ్యూజిక్ హాల్‌కు వెళ్ళి, వ్యభిచారులను పడదాం. 207 00:14:59,317 --> 00:15:01,569 అంటే, నువ్వు దానికోసమనా తయారయ్యావు. 208 00:15:02,570 --> 00:15:04,656 సరే. లోపలకు రా. 209 00:15:05,615 --> 00:15:10,620 నీకు బాగా శుభ్రంగా ఉన్న ఆ అదనపు గది ఇస్తాను. ఎలా ఉన్నావు, తమ్ముడు? 210 00:15:10,703 --> 00:15:12,747 ఇంట్లో ఉండిపోవడం అంటే? 211 00:15:13,915 --> 00:15:15,291 ఇది పూర్తి లాక్‌డౌన్. 212 00:15:16,959 --> 00:15:20,046 దుకాణాలకు అనుమతి లేదు. అకస్మాత్తు సైనిక దాడిలా ఉంది. 213 00:15:20,129 --> 00:15:22,382 అది విషయాలు చాలా గంభారంగా మారితేనే. 214 00:15:22,465 --> 00:15:24,759 అది ఇంకా అమలులోకి రాలేదు, వచ్చిందా? 215 00:15:24,842 --> 00:15:27,178 లేదు, కానీ చేయబోతున్నారు. పుకారు ఉంది. 216 00:15:29,013 --> 00:15:30,014 ఇప్పుడు... 217 00:15:31,808 --> 00:15:35,645 నేను ఇది పీల్చేలోపు రైలులో ఆ అబ్బాయి సంగతి చెప్పు. 218 00:15:37,897 --> 00:15:41,442 ఇది చిన్నదయిపోయిందా లేదా ముందుకంటే నేను పెరిగానా. 219 00:15:41,526 --> 00:15:44,529 -ఇది నా సామానుతో చిన్నగా కనిపిస్తుంది. -ఈ చెత్తంతా ఏంటి? 220 00:15:44,612 --> 00:15:47,198 చెత్తకుప్పలాంటి వాటిలో దొరికిన బ్రిక్-ఏ-బ్రాక్. 221 00:15:47,990 --> 00:15:50,868 ఈ పెట్టుబడిదారి సమాజం పనికిరానివిగా చూసే వస్తువులు. 222 00:15:50,952 --> 00:15:52,412 అయితే నువ్వు వాంబుల్ లాగా. 223 00:15:53,287 --> 00:15:54,831 ఇవన్నీ మంచి వస్తువులు. 224 00:15:56,749 --> 00:16:00,461 ఏదేమైనా, ఇక్కడే ఎక్కడో మంచం ఉండాలి, కదా? 225 00:16:01,295 --> 00:16:03,256 నేను ఇదంతా త్వరగా శుభ్రం చేస్తాను. 226 00:16:03,339 --> 00:16:07,260 నేను నీకు కొత్త దుప్పట్లు తీసుకురావాలి. రా. నాకు అల్పాహారం కావాలి. 227 00:16:07,802 --> 00:16:09,053 నాకు, భోజనం. 228 00:16:10,847 --> 00:16:13,391 ఆమె బాగా ఉన్నట్లు ఉంది. ఆమె ఫోటో ఉందా? 229 00:16:13,474 --> 00:16:15,893 లేదు. నేను ఎందుకు తీసుకుంటాను? 230 00:16:15,977 --> 00:16:19,564 అనుబంధం ఏర్పర్చుకుంటున్నాం. అది వాస్తవం. తన ఫోటో ఎందుకు తీసుకుంటాను? 231 00:16:19,647 --> 00:16:21,649 నేను ఆమెను చూడడానికి. 232 00:16:21,733 --> 00:16:23,735 -తను ఫేస్‌బుక్‌లో ఉందా? -తెలియదు. 233 00:16:23,818 --> 00:16:25,445 -ఇన్‌స్టా? -తెలియదు. 234 00:16:25,528 --> 00:16:28,197 -నువ్వు తెలుసుకోగలవా? -తన ఇంటిపేరు తెలియదు. 235 00:16:29,866 --> 00:16:31,200 తనకు సందేశం పంపవచ్చుగా? 236 00:16:31,284 --> 00:16:34,412 నా దగ్గర తన నంబర్, ఈమెయిల్, తన చిరునామా ఏదీ లేదు. 237 00:16:34,495 --> 00:16:37,665 -అయితే ఈమెను ఎలా సంప్రదిస్తావు? -సంప్రదించను. 238 00:16:37,749 --> 00:16:42,128 మేము రెండు వారాల తరువాత, 28న గాల్‌వే రైలులో కలవాలని అనుకున్నాం. 239 00:16:42,211 --> 00:16:44,130 అది చాలా ప్రణయాత్మకంగా ఉంది. 240 00:16:44,213 --> 00:16:47,508 -అవునా? -రైలులో అపరిచితులు. 241 00:16:47,592 --> 00:16:51,220 బహుశా రెండు హత్యలు ఉండవేమో, అందుకని ఎక్కువగా బిఫోర్ సన్‌సెట్‌లా. 242 00:16:51,304 --> 00:16:52,388 అనుకుంటున్నాను అంతే. 243 00:16:52,472 --> 00:16:54,015 నాకు ఇది బాగా నచ్చింది. 244 00:16:54,891 --> 00:16:57,393 -ఆమె ఎప్పటికీ రాదు. -నీకు ఎలా తెలుసు? 245 00:16:57,477 --> 00:16:59,520 ఎందుకుంటే తనతో రెండు గంటలే ఉన్నావు. 246 00:16:59,604 --> 00:17:01,814 తప్పకుండా వస్తుంది. అది లోతైన అనుబంధం. 247 00:17:01,898 --> 00:17:04,317 తను రాదు, నన్ను నమ్ము. ఆమె అమ్మాయి. 248 00:17:04,400 --> 00:17:07,320 ఆమె రోజూ లేచాక నిన్ను కొంచెంకొంచెంగా మరచిపోతుంది, 249 00:17:07,403 --> 00:17:09,238 కానీ నువ్వు దానికి వ్యతిరేకం. 250 00:17:09,322 --> 00:17:11,699 అందుకే దేవుడు ఫోన్ నంబర్లు కనుగొన్నాడు. 251 00:17:11,783 --> 00:17:14,619 నీ గురించి ఆమెకు మళ్ళీ, మళ్ళీ గుర్తు చేయడానికి. 252 00:17:14,702 --> 00:17:17,580 ఇది సాధారణమే. నువ్వు పని ముగించాలి. 253 00:17:18,581 --> 00:17:21,167 నువ్వు ఎప్పుడూ పని ముగించవు, మైకేల్. 254 00:17:21,250 --> 00:17:24,921 బాధకరమైనది, నీకూ, నాకూ మధ్య ఎప్పుడూ అదే తేడా. 255 00:17:27,840 --> 00:17:30,218 తను అడ్వర్టైజింగ్ చేస్తాడు, కానీ టెక్ అంటాడు. 256 00:17:30,301 --> 00:17:31,511 తనంటే కచ్చితంగా ఉన్నావా? 257 00:17:31,594 --> 00:17:34,764 చూడ్డానికి అతను నచ్చలేదు, కానీ అది పరవాలేదు. 258 00:17:34,847 --> 00:17:35,848 బాగుంది. 259 00:17:37,266 --> 00:17:40,102 ఈ రోజుల్లో అనుకూలతకోసం చాలా ఒత్తిడిగా ఉంటుంది, 260 00:17:40,186 --> 00:17:42,230 అది అందరికీ సాధారణంగా ఉండాలి. 261 00:17:42,313 --> 00:17:44,732 కానీ ప్రతికూలత వలన లాభాల సంగతి ఏంటి? 262 00:17:44,816 --> 00:17:47,652 ఆమె నెంబర్ లేకుండా, ఎలా శృంగార సందేశాలు పంపుతావు? 263 00:17:47,735 --> 00:17:50,321 నాకు ఆ సందేశాలు పంపాలని లేదు. ఆమె ఆధునిక మహిళ. 264 00:17:50,404 --> 00:17:52,365 ఫోన్ ఉండేది అందుకు కాదా? 265 00:17:52,448 --> 00:17:55,326 అవి కనుగొన్నది పూర్తిగా దానికే, శృంగార సందేశాలకు. 266 00:17:55,409 --> 00:17:59,038 ఇది క్లిష్టమైన అనుబంధం. ఏదో రైలులో కలిసిన టీనేజర్లలా కాదు. 267 00:17:59,121 --> 00:18:00,540 ఆమె అద్భుతంగా ఉంది. 268 00:18:00,623 --> 00:18:03,334 అది నేేను నిర్ణయించాలి. ఆమె ఏం చదువుతుంది? 269 00:18:03,417 --> 00:18:05,127 -ఆమె మధ్యయుగవాది. -సరే. 270 00:18:06,212 --> 00:18:08,923 అయితే, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగానా? 271 00:18:10,341 --> 00:18:12,468 బాగుంది. నాకు ఈ అమ్మాయంటే ఇష్టం మొదలైంది. 272 00:18:12,552 --> 00:18:16,389 నువ్వు కాలేజీకి వెళ్ళి రెండేళ్ళు అయింది, కానీ ఎవరినీ కలవలేదు. 273 00:18:16,472 --> 00:18:19,308 నేను రెండు నెలల్లో ఫాకల్టీ మొత్తంతో పడుకున్నాను. 274 00:18:20,810 --> 00:18:21,769 ఏంటి? 275 00:18:22,520 --> 00:18:23,729 నేను ఊరికే అన్నాను. 276 00:18:24,856 --> 00:18:27,441 -అది ఒక సెమిస్టర్ కంటే ఎక్కువ పట్టింది. -దేవుడా. 277 00:18:28,734 --> 00:18:30,570 అవును. నా గది సిద్ధం చేసుకుంటా. 278 00:18:31,445 --> 00:18:32,446 లేదు, చేసేశాను. 279 00:18:33,281 --> 00:18:34,699 -తాజా దుప్పట్లు. -ధన్యవాదాలు. 280 00:18:34,782 --> 00:18:37,034 -ఒక కిటికీ తెరిచాను. -ధన్యవాదాలు. 281 00:18:39,245 --> 00:18:41,747 నేను చాలా కాలంగా ఇక్కడ లేను కనుక ఇది చిన్నగా, 282 00:18:41,831 --> 00:18:43,833 ఇరుకుగా అనిపిస్తుందని అనుకున్నాను. 283 00:19:02,143 --> 00:19:04,687 -నీకు సౌకర్యంగా ఉందా? -చాలా బాగుంది. ధన్యవాదాలు. 284 00:19:04,770 --> 00:19:06,439 నువ్వు రావడం సంతోషంగా ఉంది. 285 00:19:11,402 --> 00:19:13,321 -శుభరాత్రి. -శుభరాత్రి, మిత్రమా. 286 00:19:14,113 --> 00:19:16,782 -ఏంటిది? -నేను బయటకు వెళుతున్నాను. 287 00:19:16,866 --> 00:19:18,492 -పదకొండు అయ్యింది. -అవును. 288 00:19:18,576 --> 00:19:22,371 మేము నీలాగా వయసుకు మించి ఉండలేము. 289 00:19:22,997 --> 00:19:25,291 లాక్ డౌన్ ముందే నేను అమ్మాయిని చూసుకోవాలి. 290 00:19:25,374 --> 00:19:28,044 -ఎక్కడ? -నిండుగా మహిళలు ఉన్న నగరంలో. 291 00:19:29,587 --> 00:19:30,838 నేను అలాంటి వాడిని కాను, 292 00:19:30,922 --> 00:19:33,674 నాకు శుభరాత్రి చెప్పేవాళ్ళు లేక మూలలో ఒక బాకా, 293 00:19:33,758 --> 00:19:36,802 ఇంకా నా బౌలర్ టోపీని పక్కన పెట్టుకుని ఒంటరిగా ఉన్నాను. 294 00:19:36,886 --> 00:19:38,596 అవును, మాకు అందుకు చింతగా ఉంది. 295 00:19:38,679 --> 00:19:41,307 ఆ సంస్థలో ఎవరో ఒకరిని ఎందుకు చూసుకోలేదు? 296 00:19:41,390 --> 00:19:43,809 ఇప్పుడు సగం ఉద్యోగాలు మహిళలు చేస్తున్నారు? 297 00:19:43,893 --> 00:19:47,104 -ఎంచుకోడానికి అది చాలా ఎక్కువమంది. -ఎవరూ ఆకట్టుకోలేదు. 298 00:19:47,188 --> 00:19:49,607 అంతేకాకుండా అది గాల్‌వే, ఎప్పుడూ అందరూ తాగుతారు. 299 00:19:49,690 --> 00:19:53,152 రెండేళ్ళ తరువాత ఎవరో ఒకరు కనీసం ముద్దు పెట్టుకుని ఉంటారు. 300 00:19:53,235 --> 00:19:56,072 -చాలా అమ్మాయిలకు ముద్దు పెట్టాను. -అయితే, సమస్య ఏంటి? 301 00:19:56,155 --> 00:19:58,282 కానీ ఎవరూ నన్ను ఆశ్చర్యపరచలేదు. 302 00:20:00,451 --> 00:20:02,787 సరే, నేను చేయబోతున్నది అదే. 303 00:20:02,870 --> 00:20:05,957 వీధిలో అమ్మాయిని పట్టుకుని, ఒక పెద్ద ముద్దు పెడతాను. 304 00:20:06,040 --> 00:20:07,875 ఇది ఎన్నో నెలలు ఉండదు. 305 00:20:07,959 --> 00:20:10,336 రెండు వారాల్లో మామూలు స్థితికి వస్తుంది. 306 00:20:11,504 --> 00:20:13,756 నువ్వో సూచకుడివి మరి. 307 00:20:14,799 --> 00:20:16,467 -శుభరాత్రి. -శుభరాత్రి. 308 00:20:26,435 --> 00:20:28,187 పిచ్చి వెధవ. 309 00:20:39,365 --> 00:20:44,370 హే, నీ గురించి ఆలోచిస్తున్నాను, శుభరాత్రి, ఎక్స్ఎక్స్ ఎం. 310 00:20:58,801 --> 00:21:01,679 చెత్తబుట్టలు బయట పెట్టడం మర్చిపోవద్దు! అమ్మ ఎక్స్ 311 00:21:07,768 --> 00:21:09,520 హాయ్, నా రైలులో అపరిచితుడా. 312 00:21:10,479 --> 00:21:13,149 నీ నంబర్ తీసుకోలేదు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేను. 313 00:21:13,232 --> 00:21:15,443 కానీ తీసుకుని ఉంటే, నేను, 314 00:21:17,737 --> 00:21:21,157 "నీ గురించి ఆలోచిస్తున్నాను. శుభరాత్రి" అని చెప్పేదాన్ని. 315 00:21:23,159 --> 00:21:24,827 అబ్బా, నువ్వో పరాజితురాలివి. 316 00:21:29,915 --> 00:21:32,752 చెత్త సూక్ష్మ చిన్నప్పటి చిన్న బెడ్రూం! 317 00:21:35,588 --> 00:21:40,217 సరే. ఇది చేద్దాం. పని చేద్దాం. 318 00:21:40,843 --> 00:21:42,386 వార్ అండ్ పీస్ I 319 00:22:03,949 --> 00:22:05,326 నాకు ఇది నచ్చింది. 320 00:22:07,620 --> 00:22:10,164 లేగు! నీ గెడ్డం పైదాకా! కానీయ్! 321 00:22:29,183 --> 00:22:31,811 అది చాలా బాగుంది. తరువాత ఏంటి? 322 00:22:32,478 --> 00:22:33,687 ఇంకా రెండు ఉన్నాయి. 323 00:22:34,605 --> 00:22:35,523 నిజంగానా? 324 00:22:42,780 --> 00:22:46,158 ఇది సీమస్ హీనీ సూక్తిలా ఉంది. అతను ఏమన్నాడు? 325 00:22:46,242 --> 00:22:47,493 "కష్టాలను ఎదురీదితే..." 326 00:22:47,576 --> 00:22:49,078 "కష్ట కాలాన్ని ఎదురీదితే..." 327 00:22:49,161 --> 00:22:52,373 "ఇప్పుడు కష్ట కాలాన్ని ఎదురీదితే, రాబోయే మంచి కాలం..." 328 00:22:53,582 --> 00:22:57,419 శనివారం మార్చి 28, 2020 329 00:22:57,503 --> 00:23:00,673 ...అన్ని ఐర్లాండ్ వాతావరణ ఆంశాల పరిగణలోకి తీసుకుంటూ... 330 00:23:01,340 --> 00:23:03,926 రెండు వారాల క్రితం ప్రవేశపెట్టిన నిపుణుల బృందం 331 00:23:04,009 --> 00:23:08,180 సూచించిన ఈ నిబంధనలను మరో మూడు వారాలు పొడిగించడం జరిగింది. 332 00:23:08,597 --> 00:23:11,725 ప్రస్తుతం రెండు కిలో మీటర్ల లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. 333 00:23:13,727 --> 00:23:16,814 -శుభోదయం. -తాజాగా కనిపిస్తున్నావు ఏంటి సంగతి? 334 00:23:16,897 --> 00:23:19,775 నేను ఒకరిని కలవాలి. ఇది ముఖ్యమైన రోజు. 335 00:23:19,859 --> 00:23:21,527 ఓ, అవును, రైల్లో అమ్మాయి. 336 00:23:22,695 --> 00:23:26,532 కానీ ఆగు, ఇప్పుడు ఇంటి నుండి పరిమితి 2 కి.మీ కదా? 337 00:23:26,615 --> 00:23:28,742 -తెలుసు. కానీ... -హ్యూస్టన్ ఎంత దూరం? 338 00:23:28,826 --> 00:23:30,619 దాదాపు, ఆరేమో? 339 00:23:31,287 --> 00:23:33,664 -అయితే, సరే. -ఆమె అక్కడికి వస్తుందని తెలుసు. 340 00:23:33,747 --> 00:23:35,416 ఇది చాలా సరైనది. 341 00:23:35,499 --> 00:23:38,502 ఆమె అలానే అనుకుంటుందని నాకు తెలుసు. ఇది టెలిపతి లాంటిది. 342 00:23:38,586 --> 00:23:39,962 నాకు నీ కారు ఇవ్వు. 343 00:23:40,713 --> 00:23:43,924 లేదు, నువ్వు 2 కి.మీల పరిమితి ఉల్లంఘించలేవు. 344 00:23:44,425 --> 00:23:46,886 ఆమెను చూస్తావు. ఇది ఐర్లాండ్. చిన్నది. 345 00:23:46,969 --> 00:23:48,262 నేను అలా నమ్మి ఉండలేను. 346 00:23:48,345 --> 00:23:50,723 నా జీవితంలో ఎవరి గురించి ఇంత కచ్చితంగా లేను. 347 00:23:50,806 --> 00:23:53,642 లాక్‌డౌన్ ఉల్లంఘించలేవు, అది సమర్థించదగినది కాదు. 348 00:23:53,726 --> 00:23:57,521 కాని ఇది ప్రత్యేక పరిస్థితి. నేను ఆమెను మళ్ళీ చూడలేకపోతే? 349 00:23:57,605 --> 00:23:59,648 ప్రత్యేకమైనదా? ఎలా ప్రత్యేకమైనది? 350 00:24:00,733 --> 00:24:03,110 ఇది నీకు అత్యవసర పరిస్థితి మాత్రమే? 351 00:24:03,736 --> 00:24:05,404 ఏదేమైనా, ఆమె అక్కడికి రాదు. 352 00:24:05,487 --> 00:24:08,073 -నీకు ఎలా తెలుసు? -కచ్చితంగా అతను వస్తాడు. 353 00:24:08,157 --> 00:24:11,035 అమ్మా, నేను నిబంధనలు ఉల్లంఘించడం లేదు. అది తప్పు. 354 00:24:11,118 --> 00:24:13,037 అతని నంబర్ తీసుకోకపోవడం నా తప్పు. 355 00:24:13,120 --> 00:24:17,249 నువ్వు తీసుకోవాలని అనుకోలేదు. అది పూర్తిగా ప్రణయ భావన, అద్భుతమైనది. 356 00:24:17,333 --> 00:24:20,336 నీ అనుబంధాన్ని నమ్మావు. అది అద్భుమైన కావ్యం. 357 00:24:20,419 --> 00:24:21,879 చెత్త కావ్యం. 358 00:24:22,755 --> 00:24:27,176 మీ టెక్ ఉద్యోగులు ఎప్పుడూ నిబంధనలు ఉల్లఘించడం ఆశ్చర్యంగా ఉంటుంది. 359 00:24:27,259 --> 00:24:31,222 వాళ్ళు అన్నీ అంతరాయాలు ఏర్పరచి, బాగుంది, అంటారు, 360 00:24:31,305 --> 00:24:33,098 "కానీ మేము పన్నులు కట్టము. 361 00:24:33,182 --> 00:24:35,476 "మా శ్రామికులకు వారి హక్కులను ఇవ్వము, 362 00:24:35,559 --> 00:24:38,520 "ఎందుకంటే మేము పిజ్జా దుకాణం ప్రారంభించిన స్టార్టప్, 363 00:24:38,604 --> 00:24:42,233 "ఇప్పుడు నిబంధనలు వర్తించవు మేము మధ్య తరహా దేశం అంత ధనవంతులం." 364 00:24:42,316 --> 00:24:44,735 వ్యక్తిత్వాన్ని చంపినందుకు ధన్యవాదాలు. 365 00:24:44,818 --> 00:24:47,529 నేను స్టార్టప్ వ్యక్తిని కాదు. కంప్యూటర్ మేధావిని. 366 00:24:47,613 --> 00:24:50,574 నువ్వు నిబంధనలు పాటించేవాడివంటే నమ్మలేకపోతున్నాను. 367 00:24:50,658 --> 00:24:53,577 -కార్న్ ఫ్లేక్స్ ఎక్కడున్నాయి? -అరలో పైన కుడివైపు. 368 00:24:53,661 --> 00:24:57,790 -నువ్వెప్పుడు నిబంధనలు పాటించలేదు. -ఇది నిబంధనే కాదు, ఇంగిత జ్ఞానం కూడా. 369 00:24:57,873 --> 00:24:59,875 ఇది నిన్ను నువ్వు కథలో నాయకుడిగా 370 00:24:59,959 --> 00:25:03,837 భావించడం మాత్రమే కాదు, నీ పొరుగువారి గురించి ఆలోచించడం కూడా. 371 00:25:03,921 --> 00:25:07,299 -ఇది నిజ జీవితం, మైకేల్. -సరిగ్గా చెప్పావు. ఇది నా జీవితం. 372 00:25:07,383 --> 00:25:10,261 నువ్వు నిజంగా ఒక అడుగు దూరంలో ఉన్నావు, 373 00:25:10,344 --> 00:25:12,805 "ఇది స్వతంత్ర దేశం, నాకిష్టమైనట్టు చేస్తాను." 374 00:25:12,888 --> 00:25:15,557 కానీ అవును! ఇది నా జీవితం! నాకు ఒకటే ఉంది! 375 00:25:15,641 --> 00:25:19,186 కాదు. ఇది మన జీవితం! ఇందులో అందరూ ఉన్నారు. 376 00:25:19,270 --> 00:25:22,523 మొదటిసారి, బహుశా ప్రపంచం మొత్తం నిజంగా ఒకటవుతుంది. 377 00:25:22,606 --> 00:25:26,235 నీకు రైలులో కలిసిన అమ్మాయికి ఏం జరిగిందో అన్న ఆసక్తి ఉంది. 378 00:25:26,318 --> 00:25:28,320 లక్షల్లో ఉన్నారు. మామూలు అమ్మాయిలు. 379 00:25:28,404 --> 00:25:31,198 ఈ అమ్మాయి కాదు. ఆమెను కలిసుంటే, నీకు అర్థమయ్యేది. 380 00:25:31,282 --> 00:25:34,034 అందరిలో కంటే ముందు నువ్వు ఆశీర్వదించే వాడివి. 381 00:25:34,118 --> 00:25:36,954 ఏదేమైనా, అతను అంత ప్రత్యేకమైవాడు కాదేమో, తెలుసా? 382 00:25:38,247 --> 00:25:42,042 అతని ముఖంపై చిరాగ్గా వెంట్రులు, అతనిది నాకు ఇష్టంలేని ఉద్యోగం. 383 00:25:42,126 --> 00:25:43,711 అతను అద్భుతంగా ఉన్నాడు! 384 00:25:45,045 --> 00:25:46,755 చాలా మంది అద్భుతంగా ఉంటారు. 385 00:25:46,839 --> 00:25:49,591 అతను వచ్చి నువ్వు వెళ్ళకపోతే? ఏమో తెలియదుగా. 386 00:25:49,675 --> 00:25:51,552 అమ్మా, అతను రాడు. 387 00:25:51,635 --> 00:25:53,304 అతను నిజంగా బాధ్యతగల వ్యక్తి, 388 00:25:53,387 --> 00:25:56,390 నాలాంటి దానికోసం నిబంధనలను నిర్లక్ష్యం చేయడు. 389 00:25:56,473 --> 00:25:58,350 ఇది ఎలా ముగుస్తుందో తెలుసుకోవాలి! 390 00:25:58,434 --> 00:26:01,937 అతని రాకపై నేను పొరుగువారితో పందేలు వేశాను. 391 00:26:02,896 --> 00:26:06,317 -ఏంటి? -వీధి మొత్తం ఉత్కంఠగా ఉన్నారు. 392 00:26:06,817 --> 00:26:10,487 ఇది నీ గురించి కాదు! ఇది ప్రపంచం కలిసిరావడం గురించి. 393 00:26:10,571 --> 00:26:14,616 నువ్వు గాల్ గాడోట్ వీడియో చూశావు. అది అందరం చూశాం, అందరం ఏడ్చాము. 394 00:26:14,700 --> 00:26:17,995 గాల్ గాడోట్ ఇంకా అతని ప్రఖ్యాత మిత్రులు చెప్పింది విను. 395 00:26:18,078 --> 00:26:22,166 ఇది గడిచిపోయి, తిరిగి మామూలు స్థితికి వస్తుంది, నేను తిరిగి నేనుగా ఉంటాను. 396 00:26:22,249 --> 00:26:25,627 ఒక వాస్తవమైన దానికోసం ఏవో తాత్కాలిక నిబంధనల కారణంగా ఈ ఒక్క 397 00:26:25,711 --> 00:26:27,838 అవకాశాన్ని వదులుకుంటే ఇక అవకాశమే ఉండదు. 398 00:26:27,921 --> 00:26:30,215 ఈమె చాలా అద్భుతమైనది! 399 00:26:30,299 --> 00:26:33,427 ఆమె చెప్పిన ప్రతిదాని గురించి ఆలోచిస్తున్నాను! 400 00:26:33,510 --> 00:26:37,556 ఆమె వచ్చి, నేను వెళ్ళకపోతే, నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. 401 00:26:38,307 --> 00:26:39,683 అది నన్ను వెంటాడుతుంది. 402 00:26:40,267 --> 00:26:42,811 డికెన్స్ నవలలో కోరిక తీరని ఆత్మలా, 403 00:26:42,895 --> 00:26:44,521 రైల్వే స్టేషన్‌లో తిరుగుతాను. 404 00:26:45,397 --> 00:26:49,193 నిన్ను నేను ఆపను. కానీ నా ఆశీర్వాదం కావాలని అడగకు. 405 00:26:49,276 --> 00:26:53,572 నువ్వు చేయాలనుకున్నది చెయ్. ఏదేమైనా, ఆమె రాదు. 406 00:26:54,782 --> 00:26:55,908 పందెం కాస్తావా? 407 00:26:56,825 --> 00:26:57,701 లేదు. 408 00:26:58,702 --> 00:27:00,829 మనం మాట్లాడుతుంది నా నిజ జీవితం గురించి, 409 00:27:00,913 --> 00:27:03,040 ఏదో సీరియలో, గుర్రపుపందెం గురించో కాదు! 410 00:27:03,123 --> 00:27:07,252 నాకు తెలుసు. నీకు నిజంగా సంతోషం దక్కాలని ఆశిస్తున్నాను. 411 00:27:08,796 --> 00:27:12,174 -నిజంగానా? -తప్పకుండా. నువ్వు నా చిన్ని తల్లివి. 412 00:27:13,008 --> 00:27:15,511 దీనిమీద చాలా డబ్బులు పందెం కాశాను. 413 00:27:17,930 --> 00:27:19,181 ఆమె అక్కడ లేకపోతే, 414 00:27:20,265 --> 00:27:22,601 వచ్చే ఏడాది అద్దె నేను కడతాను. 415 00:27:25,020 --> 00:27:26,397 అయ్యో, దేవుడా. 416 00:27:29,233 --> 00:27:30,901 నువ్వు ఇంతకు దిగజారావా? 417 00:27:35,697 --> 00:27:38,534 -నీకు ఏం కావాలి? -నీ సైకిల్ కావాలి అంతే. 418 00:27:39,451 --> 00:27:42,579 కానీ త్వరగా, ఎందుకంటే నేను అక్కడ పది నిమిషాల్లో ఉండాలి. 419 00:27:42,663 --> 00:27:43,831 సంవత్సరం మొత్తమా? 420 00:27:44,373 --> 00:27:47,584 మాట ఇస్తున్నాను. కానీ ఆమె అక్కడ రాకపోతేనే. 421 00:27:47,668 --> 00:27:52,631 అయితే నీ సైకిల్ ఇవ్వకపోతే, అది ఎప్పటికీ తెలియదు. 422 00:27:52,714 --> 00:27:56,927 -పోరా, నువ్వు ఒక మోసగాడివి. -తెలుసు. నేను అడ్వర్టైజింగ్‌లో చేస్తాను. 423 00:28:19,199 --> 00:28:20,117 ఛ! 424 00:28:24,872 --> 00:28:25,873 బొల్లోక్స్. 425 00:28:33,255 --> 00:28:34,673 -హాయ్! -హాయ్. 426 00:28:34,756 --> 00:28:37,301 -మీరు బాగానే ఉన్నారా? -అవును, బాగున్నాను! 427 00:28:37,384 --> 00:28:39,761 నేను కొంచెం వ్యాయామం చేస్తున్నాను అంతే. 428 00:28:40,429 --> 00:28:41,346 బాగుంది. 429 00:28:45,726 --> 00:28:46,643 హాయ్. 430 00:28:47,519 --> 00:28:49,021 ఎక్కడి నుండి వస్తున్నావు? 431 00:28:49,104 --> 00:28:53,317 అంటే, నేను గాల్‌వేలో ఉంటాను. కానీ డబ్లిన్‌లో మా అన్న దగ్గర ఉంటున్నాను. 432 00:28:54,401 --> 00:28:56,945 నాకు అతను వ్యక్తిగతంగా తెలియదు. ఎక్కడ ఉంటావు? 433 00:28:59,948 --> 00:29:03,160 సరే. దొరికిపోయాను. నేను 2 కి.మీల హద్దు దాటి వచ్చాను. 434 00:29:03,243 --> 00:29:05,496 నిజాయితీగా ఉంటాను. ఇంచికోర్‌లో ఉంటాను. 435 00:29:05,579 --> 00:29:07,164 -సరే. తిరిగి వెళ్ళు! -నిజంగా? 436 00:29:07,247 --> 00:29:08,457 చాలా నిజంగా. 437 00:29:10,292 --> 00:29:14,630 చూడండి. మీకు ఒక కథ చెప్పనా? మీకు ఇది అర్థమవుతుంది, ఒక... 438 00:29:15,380 --> 00:29:18,467 -ఒక ఏంటి? -నేను ఆ రైల్వే స్టేషనుకు వెళ్ళాలి. 439 00:29:18,550 --> 00:29:20,427 -రైళ్ళు ఏవీ నడవడం లేదు. -తెలుసు. 440 00:29:21,303 --> 00:29:24,306 రైలు అందుకోడానికి వెళ్ళడం లేదు. ఒక అమ్మాయిని కలవాలి. 441 00:29:24,389 --> 00:29:28,393 చూడండి, రెండు వారాల క్రితం, నా జీవితంలో ప్రేమను రైలులో కలిశాను. 442 00:29:29,228 --> 00:29:31,438 ఆమె ఎన్‌యూఐలో పాత విద్యార్థిని. 443 00:29:31,522 --> 00:29:35,108 చాలా తెలివైనది. కానీ విచిత్రమైన, విలక్షణమైనది. 444 00:29:35,692 --> 00:29:37,486 లాక్‌డౌన్ రెండు వారాలే ఉంటుందని 445 00:29:37,569 --> 00:29:39,947 మేమక్కడ తిరిగి కలుసుకోవాలని అనుకున్నాం. 446 00:29:40,030 --> 00:29:41,240 ఆమెకు ఫోన్ చేయవచ్చుగా? 447 00:29:41,323 --> 00:29:44,618 నేను తన నంబర్‌గానీ, సంప్రదింపు వివరాలుగానీ తీసుకోలేదు. 448 00:29:44,701 --> 00:29:45,827 ఎందుకు తీసుకోలేదు? 449 00:29:46,537 --> 00:29:50,499 ఎందుకంటే మా మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని, మేము కలుస్తామని అనుకున్నాము. 450 00:29:51,083 --> 00:29:54,753 చూడండి, మాకు ఇది ఇంత తీవ్రంగా అవుతుందని అనుకోలేదు. 451 00:29:54,836 --> 00:29:57,714 కానీ మేము చాలా గాఢమైన అనుబంధం. ఆమె అద్భుతం. 452 00:29:57,798 --> 00:29:59,716 నేను ఇప్పుడు ఆమెను కలవకపోతే, 453 00:29:59,800 --> 00:30:02,219 తిరిగి ఆమెను ఎలా కలవాలో తెలియడం లేదు. 454 00:30:06,890 --> 00:30:09,768 నేను చాలా సాకులు విన్నాను, కానీ ఇది హత్తుకుంది. 455 00:30:09,851 --> 00:30:10,811 అవునా? 456 00:30:11,812 --> 00:30:15,190 లేదు! ఇది నేను ఇప్పటివరకూ వినని పిచ్చి విషయం. 457 00:30:15,274 --> 00:30:18,360 -ఏదేమైనా, ఆమె అక్కడికి రాదు. -మీకు ఎలా తెలుసు? 458 00:30:18,443 --> 00:30:20,404 అక్కడ తనిఖీ కేంద్రాలు ఉన్నాయి. 459 00:30:20,487 --> 00:30:22,906 ఐర్లాండ్‌లో ఏ పోలీసు ఈ చెత్త నమ్మరు. 460 00:30:22,990 --> 00:30:25,826 -ఇక, ఇంటికి వెళ్ళు! -మనం అందరం ఇందులో కలిసున్నామా? 461 00:30:25,909 --> 00:30:30,581 ఇది ఏమనుకుంటున్నావు? ఏదో నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా అనా? ఇంటికెళ్ళు! 462 00:30:39,506 --> 00:30:42,634 -ఇంటికి తిరిగి వెళ్ళు! -సరే, అలాగే, మంచిది. 463 00:30:42,718 --> 00:30:45,095 -సరే. అర్థమయింది. -అబ్బా. 464 00:31:09,578 --> 00:31:12,414 అయితే, అంతేనా? అదేనా ముగింపు? 465 00:31:14,207 --> 00:31:15,167 అవును. 466 00:31:17,502 --> 00:31:18,545 అదే అనుకుంటున్నాను. 467 00:31:46,531 --> 00:31:48,784 అది ఏంటి? 468 00:31:50,744 --> 00:31:51,995 కౌస్లిప్... 469 00:31:54,122 --> 00:31:55,165 కౌస్లిప్... 470 00:31:56,708 --> 00:31:57,876 కౌస్లిప్ వీధి? 471 00:32:01,338 --> 00:32:02,714 ఆక్స్... ఆక్స్‌మన్... 472 00:32:07,511 --> 00:32:08,345 ఆక్స్‌మన్‌టౌన్. 473 00:32:08,428 --> 00:32:09,805 ఆక్స్‌మన్‌టౌన్ మొదటి రోడ్. 474 00:32:09,888 --> 00:32:11,181 అక్స్‌మన్‌టౌన్ రోడ్. 475 00:32:18,605 --> 00:32:20,232 ఆక్స్‌మన్‌టౌన్ రోడ్. 476 00:32:23,193 --> 00:32:24,611 నాకు తన వీధి తెలిసింది. 477 00:32:28,365 --> 00:32:30,242 ఆ కారు జాగ్రత. పాతకాలపు కారు. 478 00:32:31,159 --> 00:32:32,202 జాగ్రత్తగా చూస్తాను. 479 00:32:32,661 --> 00:32:36,707 ఎలా కొనసాగుతుందో తెలియజేయి. నీకు ఏమైనా కావాలంటే, సైకిలేసుకుని వస్తాను. 480 00:32:36,790 --> 00:32:38,875 ధన్యవాదాలు, అన్న. నేను ఇక వెళతాను. 481 00:32:39,835 --> 00:32:41,128 నువ్వు పిచ్చివాడివి. 482 00:33:12,325 --> 00:33:14,369 రోథర్ నా లోచ్లనాక్ అక్స్‌మన్‌టౌన్ రోడ్ 7 483 00:35:03,478 --> 00:35:05,480 ఉపశీర్షికలు అనువదించినది సమత 484 00:35:05,564 --> 00:35:07,566 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల