1 00:00:57,434 --> 00:01:01,897 మోడ్రన్ లవ్ 2 00:01:18,831 --> 00:01:21,500 ఆమెను డేటింగ్ యాప్‌లో చూడలేదు. 3 00:01:21,625 --> 00:01:23,627 అది ఒక చిన్న ద్విలింగ సమాజం. 4 00:01:23,710 --> 00:01:25,295 -ధన్యవాదాలు. -అది బాగుండొచ్చు. 5 00:01:25,337 --> 00:01:27,673 -నేను... -చిన్న ద్విలింగ సమాజాలే కావాలి. 6 00:01:27,756 --> 00:01:30,300 -అవును, అక్కడ... -అది మంచిది. 7 00:01:31,927 --> 00:01:33,929 నాక్కావాలి. అయినా "మార్చుకోవడం" అంటే? 8 00:01:34,012 --> 00:01:35,722 ఆగు, ఆమె ఏమని సందేశం పంపింది? 9 00:01:36,682 --> 00:01:38,934 ఆమె తను ధనవంతురాలు కాదని, 10 00:01:39,017 --> 00:01:43,438 అయినా తన దగ్గర చాలా కాశ్మీర్ టోపీలు ఉన్నాయని, కొత్త ఉద్యోగస్తురాలని చెప్పింది. 11 00:01:43,522 --> 00:01:45,023 -అది చాలా బాగుంది! -లేదు, లేదు. 12 00:01:45,107 --> 00:01:48,777 -ఆమెతో డేటింగ్ మిస్సయ్యాను. -కష్టపడుతున్నట్టు నటించడం నచ్చదు. 13 00:01:48,861 --> 00:01:51,655 ఆమె తల్లిదండ్రులు తనకు సాయపడుతున్నారని ఒప్పుకోవాలి. 14 00:01:51,738 --> 00:01:55,033 ఏమండి. మేము నీ క్రీం తీసుకోవచ్చా? 15 00:01:56,910 --> 00:01:58,704 సరే. తీసుకోండి. 16 00:01:59,538 --> 00:02:03,041 ఏమండి, ఏంటి? ఏంటి? మీ అమ్మ గ్రెటా థన్‌బర్గ్‌ను ఎలా ద్వేషించగలదు? 17 00:02:03,125 --> 00:02:05,043 ఆమె ఆ కథ వెనుక ఇంకేదో ఉందనుకుంటుంది. 18 00:02:05,127 --> 00:02:08,297 -అది పిచ్చితనం! -మా మోటు స్నేహితుల నడవడికకు మన్నించాలి. 19 00:02:08,380 --> 00:02:12,551 మేము రాకముందు ప్రశాంతంగా ఉందని, మేము వచ్చి అది పాడుచేశామని అర్థమయింది. 20 00:02:12,634 --> 00:02:16,221 ఇది రెస్టారెంట్, సందడిగా ఉండాలి. 21 00:02:17,055 --> 00:02:18,140 నువ్వు కళాకారిణివా? 22 00:02:18,223 --> 00:02:22,311 అవును. కళాకారిణిని. నిజానికి క్రేయాన్లే నా మాధ్యమం. 23 00:02:22,978 --> 00:02:24,104 సరే. 24 00:02:27,691 --> 00:02:29,318 నేను ఊరికే అన్నాను. 25 00:02:31,737 --> 00:02:36,575 సరే. ఇది ఒక అలవాటు అంతే. నేను ఇక్కడికి నా మేనకోడళ్ళతో వచ్చాను. 26 00:02:40,621 --> 00:02:44,583 నువ్వు అది తిరిగి చేసుకో. క్రీం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 27 00:02:44,666 --> 00:02:46,084 సరే... మీరు మంచివారు. 28 00:02:46,168 --> 00:02:48,503 -మీరు చక్కగా ఉన్నారు. -సిగ్గుపడడం చూడు. 29 00:02:48,587 --> 00:02:51,256 -తను సిగ్గుపడుతున్నాడు. -నేను సిగ్గుపడడం లేదు. 30 00:02:51,506 --> 00:02:52,966 ధన్యవాదాలు. 31 00:02:53,050 --> 00:02:54,927 -రసీదు? -పరవాలేదు. ధన్యవాదాలు. 32 00:02:55,677 --> 00:02:57,638 హే, ఆగు. 33 00:02:59,348 --> 00:03:02,142 నువ్వు పరిగెట్టక్కర లేదు, నేను నిలబడే ఉన్నాను. 34 00:03:02,225 --> 00:03:03,769 అవును నిజమే. 35 00:03:08,357 --> 00:03:10,567 అయితే నేను నీకు ఫోన్ చేయాలా? 36 00:03:10,651 --> 00:03:12,152 నీకు చేయాలనిపిస్తే చెయ్. 37 00:03:12,235 --> 00:03:15,989 ఇక్కడ నేను ఎంత ఎక్కువగా నిలబడితే, నీ నిర్ణయం తెలియదని అనిపిస్తుంది, 38 00:03:16,073 --> 00:03:20,494 చివరకు నేనేదో బాగా పొద్దుపోయాక అనుకోకుండా కలిసిన పిచ్చి వ్యక్తిని అవుతానేమో. 39 00:03:20,577 --> 00:03:21,578 పిచ్చివాడివి కాదు. 40 00:03:21,662 --> 00:03:24,456 -కాదా? మంచిది. -కాదు. 41 00:03:26,708 --> 00:03:28,919 సరే, దీనికి ధన్యవాదాలు. 42 00:03:31,713 --> 00:03:33,090 శుభరాత్రి. 43 00:03:33,173 --> 00:03:35,759 సరే. బాగా గడపండి. 44 00:03:44,559 --> 00:03:49,106 అనగనగా, రాత్రిపూట మాత్రమే మేల్కొని ఉండే అమ్మాయి. 45 00:03:57,197 --> 00:04:01,702 ఆమె నిద్రలో నడిచేవారితో, ప్రయాణికులతో, దెయ్యాలతో వీధుల్లో తిరిగేది. 46 00:04:04,204 --> 00:04:05,956 ఆమెకు గుర్తున్నంత వరకు, 47 00:04:06,039 --> 00:04:09,251 మిగిలిన అందరూ మేల్కొని ఉండగా ఆమె నిదురించేది. 48 00:04:13,130 --> 00:04:16,550 ప్రపంచమంతా నిదురించినప్పుడు ఆమె మేల్కొని ఉండేది. 49 00:04:17,426 --> 00:04:19,803 -ఓలివర్, ధన్యవాదాలు. -అర్థమయింది. 50 00:04:19,886 --> 00:04:21,179 ఎలా ఉన్నావు? 51 00:04:21,263 --> 00:04:23,765 -హాయిగా ఉన్నా. నీకు వీలైనంత సేపు. -ధన్యవాదాలు. 52 00:04:25,600 --> 00:04:27,394 చంద్రుడు ఆమెకు సూర్యుడు. 53 00:04:30,230 --> 00:04:32,232 సూర్యుడు ఆమెకు చంద్రుడు. 54 00:04:32,315 --> 00:04:33,400 ధన్యవాదాలు. 55 00:04:38,113 --> 00:04:40,490 చీకటి ఆమె పుట్టినిల్లు. 56 00:04:41,408 --> 00:04:45,078 ఆమె చూసే ఏకైక రద్దీ? ఆకాశంలో నక్షత్ర సమూహం. 57 00:04:47,914 --> 00:04:49,207 ఆమె రాత్రి అమ్మాయి. 58 00:04:52,794 --> 00:04:54,921 ఆమెకు తెలిసింది ఇది ఒక్కటే. 59 00:05:05,932 --> 00:05:07,392 2121890173 జోర్డన్ 60 00:05:11,354 --> 00:05:16,818 రాత్రి అమ్మాయికి ఒక పగటి అబ్బాయి కలిశాడు 61 00:05:18,403 --> 00:05:20,822 అది అర్థవంతమైనది. 62 00:05:20,906 --> 00:05:23,366 నువ్వు కచ్చితంగా ఒక మంచి టీచర్‌వి. 63 00:05:24,076 --> 00:05:26,787 పిల్లలందరికీ ఏది బాగా ఇష్టమో నీకు తెలుసు. 64 00:05:26,870 --> 00:05:28,663 అది నిజమే, కదా? 65 00:05:28,747 --> 00:05:31,583 -అన్నట్లు, నాకూ వాళ్ళంటే ఇష్టం. -నాకు అది తెలుసు. 66 00:05:31,666 --> 00:05:33,794 అది పరస్పరం ఒకరిపై ఒకరికి గౌరవం. 67 00:05:33,877 --> 00:05:34,878 నేను చెప్పగలను. 68 00:05:34,961 --> 00:05:36,880 నువ్వు జనుల మనిషివి. 69 00:05:37,672 --> 00:05:40,717 మనలాంటి విచిత్ర వైజ్ఞానిక రకాలు కలుపుగోలుగా ఉండము. 70 00:05:41,343 --> 00:05:42,469 నువ్వు శాస్త్రవేత్తనా? 71 00:05:43,178 --> 00:05:46,848 నిజానికి కాదు. అది నేను స్కూల్లో చదివానంతే. 72 00:05:46,932 --> 00:05:48,266 డాక్టర్ కావాలనుకున్నావా? 73 00:05:49,017 --> 00:05:51,645 లేదు. అస్సలు అనుకోలేదు. లేదు, నేను... 74 00:05:52,604 --> 00:05:57,567 సరే, నిజం ఏంటంటే, నేనిది సాధారణంగా ఎవరికీ చెప్పను, 75 00:05:59,694 --> 00:06:04,616 కానీ నాకు ఫిజిక్స్ గురించి ఆలోచించడం ఇష్టం. 76 00:06:04,699 --> 00:06:05,826 నాకు కూడా. 77 00:06:05,909 --> 00:06:07,494 -నిజంగానా? -నిజానికి కాదు. 78 00:06:08,203 --> 00:06:11,373 సరే! నువ్వు ఏం పని చేస్తావు? 79 00:06:13,166 --> 00:06:14,543 వివిధ రకాల పనులు. 80 00:06:14,626 --> 00:06:17,295 సరే. అందులో అస్సలు సందేహమే లేదు. 81 00:06:18,880 --> 00:06:23,176 నేను పాఠ్యపుస్తకాల సవరణ చేస్తాను. అది అనిపించినంత విసుగ్గా ఉండదు. 82 00:06:23,260 --> 00:06:24,427 సరే. 83 00:06:24,511 --> 00:06:27,556 ఇంకా నేను వారానికి రెండుసార్లు క్లబ్‌లో పని చేస్తాను. 84 00:06:28,390 --> 00:06:29,516 పనికి బైక్‌పైన వెళతాను. 85 00:06:29,599 --> 00:06:32,227 నేను వారమంతా క్లాస్‌రూంలో గడపడం వలన, 86 00:06:32,310 --> 00:06:37,232 నాకు అవకాశం వచ్చినప్పుడల్లా బయట ఎండలోకి వెళతాను. 87 00:06:38,525 --> 00:06:39,901 సరే, అందులో అర్థం ఉంది. 88 00:06:40,652 --> 00:06:42,112 నువ్వు అనుకుంటున్నది తెలుసు. 89 00:06:42,195 --> 00:06:44,239 "నగరంలో బైక్ నడపడం ప్రమాదకరం," 90 00:06:44,322 --> 00:06:48,827 కానీ ఇప్పుడు చాలానే బైక్ లైనులున్నాయి కాబట్టి ఇదివరకటి కంటే బైక్ నడపడం సులువు. 91 00:06:48,910 --> 00:06:50,871 అవును. నిజమే. 92 00:06:50,954 --> 00:06:53,331 మనం ఏదైనా రోజు బైక్ మీద వెళదాం. 93 00:06:57,043 --> 00:06:58,211 అంటే... 94 00:07:00,839 --> 00:07:03,049 అయితే, నువ్వు రక్త పిశాచిలాగానా? 95 00:07:05,218 --> 00:07:09,598 మామూలుగా, నేను ఉదయం 8, 9 గంటలకు పడుకుంటాను. 96 00:07:09,681 --> 00:07:12,017 ఇంకా సాయంత్రం సుమారు 5 గంటలకు లేస్తాను. 97 00:07:12,601 --> 00:07:13,852 దాన్ని ఏం అంటారు? 98 00:07:13,935 --> 00:07:15,854 డిలేడ్ స్లీప్ ఫేస్ సిండ్రోమ్. 99 00:07:15,937 --> 00:07:18,690 అది ఒక సర్కాడియన్ రిథమ్ డిజాడర్. 100 00:07:18,773 --> 00:07:23,445 అయితే, నువ్వు సాధారణ సమయాలలో బలవంతంగా మేల్కొని ఉంటే ఏమవుతుంది? 101 00:07:23,528 --> 00:07:25,447 అలా చేయలేదని అనుకుంటున్నావా? 102 00:07:25,530 --> 00:07:28,992 అప్పుడు రోజంతా విమాన ప్రయాణ బడలిక లాగా ఉంటుంది. 103 00:07:29,826 --> 00:07:31,328 నా శరీరం అది తిరస్కరిస్తుంది. 104 00:07:32,245 --> 00:07:33,413 అది చాలా దారుణం. 105 00:07:33,496 --> 00:07:35,749 అవును, అది చాలా దారుణం అనుకుంటా. 106 00:07:36,791 --> 00:07:39,836 అంటే, ఖచ్చితంగా విచిత్ర అంశాలు ఉంటాయి, 107 00:07:41,588 --> 00:07:44,466 ఎలాంటివంటే అది ఏ వారమో ఎప్పుడూ గందరగోళంగా ఉంటుంది. 108 00:07:44,549 --> 00:07:47,969 ఎందుకంటే మధ్యలో నా తారీఖులు మారుతుంటాయి. 109 00:07:48,762 --> 00:07:52,265 తేదీలు లెక్కించడం కష్టమైనది. 110 00:07:53,183 --> 00:07:55,560 కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. 111 00:07:55,644 --> 00:07:59,856 నేను పని చేస్తున్నప్పుడు అడ్డంకులు, అంతరాయాలు ఉండకపోవడం లాంటివి. 112 00:07:59,940 --> 00:08:02,442 నేను ఎప్పుడూ రోజు ఉదయం ప్రయాణికులతో 113 00:08:02,525 --> 00:08:05,820 రద్దీగా మారిపోకముందే తిరిగి నా అపార్ట్‌మెంట్‌కు వెళతాను. 114 00:08:05,904 --> 00:08:07,656 అప్పుడు నేను వారాలతరబడి 115 00:08:07,739 --> 00:08:13,161 ఒంటరి యోగా తల్లులను, బ్యాంకర్ సోదరులను చూడను. 116 00:08:13,245 --> 00:08:17,290 కానీ ప్రయాణికులు, తల్లులు, బ్యాంకర్ సోదరులు, 117 00:08:18,458 --> 00:08:20,293 వీళ్ళంతానే కదా వాస్తవ జీవితం? 118 00:08:20,377 --> 00:08:22,837 అది ఒక వాస్తవ జీవిత విధానం, 119 00:08:24,130 --> 00:08:26,091 కానీ రాత్రీ వాస్తవ జీవితం ఉంటుంది. 120 00:08:27,133 --> 00:08:28,760 నిజాయితీగా మాట్లాడుకుందాం, 121 00:08:28,843 --> 00:08:32,973 రాత్రి పూట మనుషులతో వ్యవహరించడం ఉదయం కంటే సులువుగా ఉంటుంది. 122 00:08:33,056 --> 00:08:34,266 సరే. 123 00:08:36,518 --> 00:08:38,812 ప్రపంచంలో నేను ఒక్కదాన్నే 124 00:08:40,230 --> 00:08:42,190 మేల్కొని ఉన్నానన్న భావనలో ఉన్న 125 00:08:42,274 --> 00:08:44,901 ఉత్సాహం ఏదో మాయలా ఉంటుంది. 126 00:08:47,487 --> 00:08:50,865 ఏదో ప్రపంచం మొత్తం నీకోసమే ఉన్నట్లు ఉంటుంది. 127 00:08:53,994 --> 00:08:55,203 రక్తపిశాచాలు నాకిష్టం. 128 00:09:01,001 --> 00:09:02,210 మంచిది. 129 00:09:05,380 --> 00:09:08,133 నేను అతనితో, ఫోన్ సైలెంట్‌లో పెట్టడం వలన, 130 00:09:08,216 --> 00:09:12,595 తను నా ఫోన్ ఎత్తలేకపోతే, అది ఆన్ అన్నా చేయాలి, లేదా తను ఒక స్పోర్ట్స్ ప్యాకేజీ 131 00:09:12,679 --> 00:09:15,140 తీసుకోలేని ఒక చౌకబారు కాబట్టి, 132 00:09:15,223 --> 00:09:17,934 ఈసారి తను ఫుట్‌బాల్ చూడడానికి వచ్చినప్పుడు 133 00:09:18,018 --> 00:09:20,228 తలుపులు మూసివేస్తానని చెప్పాను. 134 00:09:21,104 --> 00:09:22,314 అర్థమయింది కదా జోయీ? 135 00:09:23,231 --> 00:09:24,149 ఏంటి? 136 00:09:29,237 --> 00:09:33,491 నిన్ను పని తరువాత కలుస్తాను, తెల్లవారుజాము 2 గంటల డేట్‌కు ఎవరైనా ఏం వేసుకుంటారు? 137 00:09:35,160 --> 00:09:37,871 సరే, ఆగు. అయితే, నువ్వు కిక్‌బాల్ లీగ్‌లో ఉన్నావా? 138 00:09:37,954 --> 00:09:39,122 అవును. 139 00:09:39,205 --> 00:09:43,626 అంటే, మూడో గ్రేడ్ ఆటగాళ్ళకు అసలైన ఆట ఆడడం కష్టం కాబట్టి ఈ ఆట ఆడతారా? 140 00:09:44,961 --> 00:09:46,921 అది సాధారణంగా ఉండే అపోహ. 141 00:09:47,714 --> 00:09:50,091 -అవునా? -కెనడాలో, ఇది సాకర్ బేస్‌బాల్, 142 00:09:50,175 --> 00:09:53,470 అది అర్థం చేసుకోడానికి సులభమైనది కావచ్చు. 143 00:09:54,179 --> 00:09:57,182 ఒకే దానిలో రెండు ఆటలు. నువ్వు చూడాలనుకుంటే, గొప్ప ఆట. 144 00:09:59,351 --> 00:10:03,188 ఇంకా కిక్‌బాల్ ఆడే వ్యక్తితో నేను డేట్ చేస్తున్నాను. 145 00:10:04,230 --> 00:10:05,148 అవును. 146 00:10:06,858 --> 00:10:09,694 ఇది ఈరోజు నేను చేసిన అతి విలక్షణమైన పని. 147 00:10:10,320 --> 00:10:12,489 -నన్ను నమ్ము అంతే. పీట్! -ఓరి, దేవుడా. 148 00:10:15,867 --> 00:10:17,327 -జోయినా? -హాయ్! 149 00:10:17,410 --> 00:10:20,121 -ఎలా ఉన్నావు? -పీట్, జోర్డన్. జోర్డన్, పీట్. 150 00:10:20,205 --> 00:10:21,456 -హే, జోర్డన్. -హే. 151 00:10:21,539 --> 00:10:23,291 ఎప్పుడూ తీసుకునేదే. ఇద్దరికీ. 152 00:10:23,375 --> 00:10:24,667 -అవును. -ఇప్పుడే తెస్తాను. 153 00:10:24,751 --> 00:10:26,378 హే, మీరిలా... వస్తారా. 154 00:10:29,881 --> 00:10:32,842 -నీకోసం మంచివి తెచ్చాను. -ధన్యవాదాలు. 155 00:10:32,926 --> 00:10:35,428 -వద్దు. -పీట్, సరేలే, ఆపు. 156 00:10:36,721 --> 00:10:38,264 -మిమ్మల్ని కలవడం సంతోషం. -బై! 157 00:10:38,348 --> 00:10:39,474 నిన్ను కూడా, పీట్. 158 00:10:40,016 --> 00:10:42,394 డిలైలా, అర్థరాత్రి రేడియో హోస్ట్? 159 00:10:43,812 --> 00:10:45,480 నువ్వు అభిప్రాయపడవని చెప్పావు. 160 00:10:45,563 --> 00:10:48,441 నేను అభిప్రాయపడడం లేదు. అది అభిమానించే మొదటి అభిమానం. 161 00:10:49,401 --> 00:10:53,863 ఆమె ప్రేమ గీతాలు నాకే అంకితం చేస్తుందని అనుకునేవాడిని. 162 00:11:12,215 --> 00:11:15,885 తిరిగి నా పగటి ప్రపంచంలోకి... నేను దానికోసం వేచి ఉంటే. 163 00:11:18,263 --> 00:11:22,559 నేనది నమ్ముతాను, మన దేశంలో, ఎప్పుడూ స్వతంత్ర, బహిరంగ ఎన్నికలు జరగలేదు. 164 00:11:22,642 --> 00:11:26,729 నన్ను, మీ తల్లులను, ఈమధ్య వరకు, మమ్మల్ని పౌరులుగా గుర్తించలేదు. 165 00:11:26,813 --> 00:11:30,191 మన ప్రజాస్వామ్యంలో, ప్రజల ఓటు హక్కును నిరాకరించేందుకు 166 00:11:30,275 --> 00:11:32,861 విధానాలు మరియు పరిణామాలు ఉంటాయి. 167 00:11:32,944 --> 00:11:37,031 ఎక్కువ మంది తమ ఓటు హక్కును దుర్వినియోగం చేయరు 168 00:11:37,115 --> 00:11:39,492 కానీ సోమరితనంతో దాని విలువ తెలుసుకోరు. 169 00:11:39,576 --> 00:11:40,577 శుభరాత్రి! రాత్రి భోజనం/అల్పాహారానికి కలుస్తాను 170 00:11:40,660 --> 00:11:42,662 మన తల్లిదండ్రులతో సహా. 171 00:11:43,621 --> 00:11:47,041 నేను సామాజిక మాధ్యమాలను చూసినప్పుడు, బయటకు రాలేను. 172 00:11:47,750 --> 00:11:52,255 కొన్ని గంటల తరువాత బయటకు వచ్చి చూస్తే నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు 173 00:11:52,338 --> 00:11:55,717 నేను ద్వేషించే కజిన్ ఒకరితో పెళ్ళి రిజిస్టర్ చేసుకుంటున్నాను. 174 00:11:55,800 --> 00:11:59,429 సరే, కానీ అందరి గురించి తెలుసుకోడానికి అది ఉత్తమ మార్గం కాదా? 175 00:12:00,263 --> 00:12:02,765 అందరి గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి? 176 00:12:03,933 --> 00:12:05,935 -అయ్యో! -ఏమయింది? 177 00:12:06,019 --> 00:12:07,145 తను నా సహ ఉద్యోగి. 178 00:12:08,605 --> 00:12:11,107 ఆగు, జోర్డన్, చూడకు. 179 00:12:11,524 --> 00:12:12,650 జోయి? 180 00:12:12,734 --> 00:12:16,488 హే! హాయ్, అమ్మాయ్. అది నువ్వే అనుకున్నాను. 181 00:12:16,571 --> 00:12:18,406 అవును, హే. అయ్యో, దేవుడా. 182 00:12:18,490 --> 00:12:20,241 -హే! -హాయ్. 183 00:12:20,325 --> 00:12:21,409 బాగుండు. 184 00:12:21,910 --> 00:12:26,748 ఇతను బెట్టీ మిడ్లర్. 14 ఏళ్ళ పోర్టో రికా అబ్బాయి శరీరంలో ఇరుక్కుపోయాడు. 185 00:12:26,831 --> 00:12:30,627 అతను నాకు అంత గొప్ప పొగడ్త నాపై ప్రభావం చూపదని ఎలా అనుకున్నాడు. 186 00:12:30,710 --> 00:12:33,588 మా బాబు అయితే నువ్వు అలా అనగానే భయపడిపోయేవాడు. 187 00:12:33,671 --> 00:12:36,758 -ఆగు, నీకు బాబు ఉన్నాడా? -అవును. 188 00:12:36,841 --> 00:12:38,426 నీకు అది తెలియదా? 189 00:12:38,510 --> 00:12:40,678 తనను నువ్వెప్పుడూ క్లబ్‌కు తీసుకురాలేదు. 190 00:12:40,762 --> 00:12:43,806 అయ్యో, లేదు. నేను తెచ్చినా గమనించేది కాదు. 191 00:12:44,557 --> 00:12:45,558 జోయి అంటే అదే మరి. 192 00:12:46,309 --> 00:12:48,978 నేను పనిలో ఉన్నప్పుడు పని చేస్తాను. 193 00:12:53,274 --> 00:12:54,817 తెలుస్కోడానికి చూడక్కర్లేదు. 194 00:12:54,901 --> 00:12:59,322 నువ్వు ఒక టీచర్‌వు, పరిశోధించిన, నమ్మకమైన అభిప్రాయాలు తెలుసుకుని ఉండాలి. 195 00:12:59,405 --> 00:13:01,741 ఈ చెత్తంతా తెలియడానికి ద రియల్ హౌజ్ వైఫ్స్‌ను 196 00:13:01,824 --> 00:13:04,786 -తెలుసుకోనవసరం లేదు. -ఈ విషయంలో నువ్వు తప్పు. 197 00:13:06,788 --> 00:13:09,749 ఇది ముందే రచించినది, అవునా? నకిలీలలో నకిలీది. 198 00:13:09,832 --> 00:13:15,004 సరే. కొన్నిసార్లు, ఖచ్చితంగా, పరిస్థితులు కల్పించినవి. 199 00:13:15,088 --> 00:13:20,218 వాస్తవానికి వాటిని చూడాలి, వినాలి. వద్దు, నన్ను ముద్దాడకు. 200 00:13:20,301 --> 00:13:23,680 భావోద్వేగాలు ఎప్పుడూ నిజమైనవి, నిజాయితీవి. 201 00:13:23,763 --> 00:13:26,182 అంటే, నువ్వు ఆలోచించేలా వాదన చేస్తావు. 202 00:13:26,266 --> 00:13:29,477 నువ్వు ఒక ఎపిసోడ్ చూసేదాకా మళ్ళీ నేను నీతో పడుకోను. 203 00:13:29,561 --> 00:13:31,771 -ఇప్పుడే దాన్ని డౌన్‌లోడ్ చేస్తా. -మంచిది. 204 00:13:49,122 --> 00:13:50,623 నేను కలగంటున్నట్టు ఉన్నాను. 205 00:13:54,210 --> 00:13:56,045 పడుకో. 206 00:13:57,589 --> 00:14:02,051 నా గదిలో అందమైన రక్త పిశాచి మేల్కొని ఉంటే ఎలా నిద్రపడుతుంది. 207 00:14:17,984 --> 00:14:19,152 సరే. 208 00:14:27,076 --> 00:14:28,786 ఈరాత్రికి వచ్చినందుకు ధన్యవాదాలు. 209 00:14:28,870 --> 00:14:33,958 నువ్వు సాకర్ బేస్‌బాల్ పూర్తిగా ఆధిపత్యంతో ఆడుతుంటే చూసే అవకాశం నేను కోల్పోతాను. 210 00:14:38,630 --> 00:14:39,881 అది కిక్‌బాల్, బంగారం. 211 00:14:39,964 --> 00:14:41,466 అయ్యో, దేవుడా! 212 00:14:43,134 --> 00:14:44,552 ఏం చేస్తున్నావు? 213 00:14:51,893 --> 00:14:56,564 అయ్యో, దేవుడా, నేను వెళ్ళాలి! నాకు ఇప్పటికే ఆలస్యం అయింది. బై. 214 00:14:56,648 --> 00:14:57,857 బై. 215 00:15:01,027 --> 00:15:02,362 హే, అమ్మాయ్. 216 00:15:03,154 --> 00:15:04,155 హే. 217 00:15:04,238 --> 00:15:06,616 నీ డేట్‌ను పాడు చేయనిచ్చినందుకు ధన్యవాదాలు. 218 00:15:06,699 --> 00:15:10,745 సరే. నువ్వు పాడు చేయలేదు. అదేం సమస్య కాదు. 219 00:15:10,828 --> 00:15:13,373 నీ బాయ్‌ఫ్రెండ్ చాలా మంచివాడు. 220 00:15:13,456 --> 00:15:15,375 తన బాయ్‌ఫ్రెండ్ చాలా మంచివాడు. 221 00:15:15,458 --> 00:15:17,085 అవును, మంచివాడు. 222 00:15:17,752 --> 00:15:19,879 -అది ఎలా చేయగలిగావు? -ఏం చేయగలిగాను? 223 00:15:19,962 --> 00:15:21,381 అంత మంచి వాడు ఎలా దొరికాడు. 224 00:15:23,966 --> 00:15:25,259 క్షమించు. 225 00:15:26,344 --> 00:15:27,637 నిన్నక్కడ కలుస్తాను. 226 00:15:27,720 --> 00:15:29,180 సరే, కాసేపట్లో కలుద్దాం. 227 00:15:29,847 --> 00:15:33,851 రేపు నీతో నా పగటి ప్రపంచం పంచుకోడానికి వేచి ఉండలేకపోతున్నాను! 228 00:15:35,061 --> 00:15:36,020 హే, బీ. 229 00:15:40,108 --> 00:15:43,403 సరే, కానీ తను ప్రతిసారి అదే సాకు చెబుతుంది. 230 00:15:43,486 --> 00:15:48,116 ఈమెకు ఎన్ని కాన్సర్‌కు ముందు వచ్చే పుట్టుమచ్చలు ఉంటాయంటావ్? 231 00:15:52,161 --> 00:15:54,497 మొత్తానికి. నేను ఏదీ పరిష్కరించను. 232 00:15:54,580 --> 00:15:57,125 -జోయి! -వైన్‌తో జోయి. 233 00:15:57,208 --> 00:15:58,626 -అవును. దేవుడా. -జాగ్రత్త! 234 00:15:59,293 --> 00:16:01,629 ఇది బాగుండకపోవచ్చు, మంచి లేబుల్ ఉన్నది. 235 00:16:01,713 --> 00:16:03,297 నువ్వు సమయానికి వచ్చావు. 236 00:16:03,381 --> 00:16:04,882 నేను నా టిండర్ ప్రొఫైల్‌లో 237 00:16:04,966 --> 00:16:07,593 చొక్కా లేకుండా చాలా ఫోటోలు పెట్టాలంటున్నారు. 238 00:16:07,677 --> 00:16:10,221 ఆగు, కానీ అది నిజమే కదా? 239 00:16:10,304 --> 00:16:11,597 ధన్యవాదాలు. 240 00:16:12,223 --> 00:16:14,308 -హాయ్. -నీకు హాయ్. 241 00:16:14,392 --> 00:16:16,686 క్షమించు, రావడానికి సమయం పట్టింది. 242 00:16:16,769 --> 00:16:19,981 పరవాలేదు. ఇంకా కొంచెం వెలుతురు ఉంది. 243 00:16:23,443 --> 00:16:25,236 ఆగు. నాకు అవి ఒకటి కావాలి. 244 00:16:35,913 --> 00:16:38,666 -ఏయ్, రీస్. -హేయ్, జోయి. నాకు ఒక్క క్షణం ఇవ్వు. 245 00:16:38,750 --> 00:16:40,251 హే, ధన్యవాదాలు. 246 00:16:43,629 --> 00:16:44,547 హాయ్. 247 00:16:44,630 --> 00:16:47,717 హేయ్, మనం ఒక గంట తరువాత రావచ్చా? 248 00:16:48,926 --> 00:16:51,888 నేను ఎక్కువ సేపు పడుకున్నాను, ఇంకా లెగుస్తూ ఉన్నాను, 249 00:16:51,971 --> 00:16:53,848 కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి. 250 00:16:53,931 --> 00:16:55,808 నేను కూడా పూర్తిగా అలసిపోయాను, 251 00:16:55,892 --> 00:16:57,769 నేను ఇంటికెళ్ళి, వెంటనే పడుకుంటాను. 252 00:16:57,852 --> 00:16:59,812 ఆగు, వద్దు, నాకు ఒక గంట చాలు. 253 00:16:59,896 --> 00:17:02,523 సరే, నేను అనుకున్నాను... 254 00:17:02,607 --> 00:17:06,527 మనం డిన్నర్ చేస్తామనుకుంటే, నా రోజు ప్రణాళిక వేరుగా వేసుకునే దానిని. 255 00:17:06,611 --> 00:17:08,488 తప్పకుండా, ఒక గంట పరవాలేదు. 256 00:17:08,571 --> 00:17:10,782 మంచిది, కాసేపట్లో కలుస్తాను, సరేనా? 257 00:17:13,493 --> 00:17:15,453 -ధన్యవాదాలు, రీస్. -తరువాత కలుస్తాను. 258 00:17:17,330 --> 00:17:19,415 మూసివేయబడింది 259 00:17:19,499 --> 00:17:23,044 అయ్యో. హే. నన్ను లోపలికి రానిస్తారా? 260 00:17:23,127 --> 00:17:25,505 మీరు ఆరు నిమిషాలు ముందే మూసేశారు. 261 00:17:25,588 --> 00:17:29,383 నేను ఒక ముందు తీసుకోవాలి, నేను ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాను. 262 00:17:29,467 --> 00:17:30,927 తెరవండి! 263 00:17:31,886 --> 00:17:33,846 నేనైతే మీకోసం తలుపు తీస్తాను. 264 00:17:39,936 --> 00:17:42,605 -బ్రుషెటా బ్రెడ్ దొరుకుతుందా? -తప్పకుండా. 265 00:17:42,688 --> 00:17:45,900 నేను ఒక గ్లాసు నిబియోలో తాగుతాను. 266 00:17:45,983 --> 00:17:47,235 మీకు ఏమైనా వైన్ కావాలా? 267 00:17:47,902 --> 00:17:49,195 ఏమంటావు? 268 00:17:49,278 --> 00:17:51,572 నేను తరువాత రోజంతా పని చేయాలి. 269 00:17:51,656 --> 00:17:53,950 ఊరికే అడుగుతున్నాను. ఒక్కోసారి నువ్వు... 270 00:17:54,033 --> 00:17:54,951 ఈరోజు కాదు. 271 00:17:57,537 --> 00:17:58,913 మీకు? 272 00:17:58,996 --> 00:18:01,874 గుడ్డు పొరటు దొరుకుతుందా? 273 00:18:02,792 --> 00:18:03,876 గుడ్డు పొరటా? 274 00:18:03,960 --> 00:18:06,921 అవును, ఇంకా పంది మాంసం. ప్రస్తుతానికి నాకు అవి చాలు. 275 00:18:07,004 --> 00:18:08,381 జోయి? నేను అనుకోవడం... 276 00:18:09,298 --> 00:18:13,594 ఏంటి? స్పెగటీ కార్బొనారా చేస్తారు కాబట్టి గుడ్లు ఉంటాయని తెలుసు, 277 00:18:13,678 --> 00:18:15,847 గుడ్లు ముఖ్య పదార్థాలలో ఒకటి. 278 00:18:15,972 --> 00:18:19,642 ఇంకా గ్వాంషియోలే, అది పంది మాంసం లాంటిదే కదా? 279 00:18:21,394 --> 00:18:24,730 అవును, నేను ఖచ్చితంగా వంటగదిలో అడుగుతాను, వాళ్ళ దగ్గర... 280 00:18:24,814 --> 00:18:26,399 నువ్వు ఎందుకు అడిగి చూడాలి? 281 00:18:26,482 --> 00:18:29,861 వాళ్ళు గుడ్డు పొరటు చేయాలంతే, అది ఉంటుందని ఇద్దరికీ తెలుసు. 282 00:18:29,944 --> 00:18:32,947 దాన్ని ప్లేటులో గ్వాంషియోలేతో పెట్టాలి, 283 00:18:33,030 --> 00:18:37,285 అది స్పెగటీ లేని స్పెగటీ కార్బొనారా. 284 00:18:38,661 --> 00:18:40,955 చెఫ్ ప్రత్యామ్నాయాలకు అంగీకరించరు, 285 00:18:41,038 --> 00:18:43,875 ఒకవేళ అతను కుదరదూ అంటే ఇంకేదైనా తీసుకుంటారా? 286 00:18:47,420 --> 00:18:49,797 వద్దులే. నేను కాపుచినో తీసుకుంటాను చాలు. 287 00:18:50,590 --> 00:18:51,591 తప్పకుండా. 288 00:18:51,674 --> 00:18:53,259 చూడు, టోస్ట్. 289 00:18:55,303 --> 00:18:56,721 -ధన్యవాదాలు. -ధన్యవాదాలు. 290 00:18:58,264 --> 00:18:59,390 ధన్యవాదాలు. 291 00:19:02,602 --> 00:19:03,686 ఏంటి? 292 00:19:05,521 --> 00:19:06,564 ఏం లేదు. 293 00:19:17,199 --> 00:19:19,035 నేను బాత్‌రూంకు వెళ్ళి వస్తాను. 294 00:19:27,168 --> 00:19:29,378 -హేయ్, నేను కేవలం... -ఏంటి? 295 00:19:29,462 --> 00:19:31,797 -దానికి క్షమించు. -పరవాలేదు. 296 00:19:31,881 --> 00:19:33,341 ఆమెకు ఆరోగ్యం బాగా లేదు. 297 00:19:33,424 --> 00:19:35,843 నువ్వు కాపుచినో తీనుకువస్తే, బాగుంటుంది. 298 00:19:35,927 --> 00:19:40,306 మీ దగ్గర గుడ్లు ఉంటే, గుడ్లు తీసుకురండి, బాగుంటుంది. లేకపోయినా, పరవాలేదు. 299 00:19:40,389 --> 00:19:42,600 -సరే, తప్పకుండా, సర్. -ఏంటి? ధన్యవాదాలు. 300 00:19:42,683 --> 00:19:44,268 -అది బాగుంటుంది. -తప్పకుండా. 301 00:19:47,563 --> 00:19:50,066 అయితే, మా అమ్మ ఆ వారాంతం నగరానికి వస్తుంది. 302 00:19:51,025 --> 00:19:52,360 నిజంగానా? 303 00:19:52,443 --> 00:19:55,237 ఆమె వస్తుందని నాకు తెలియదు. లేదా మర్చిపోయానా? 304 00:19:55,321 --> 00:19:58,783 తను మా ఆంటీతో న్యూ యార్క్ నుండి వెళ్ళే ఓడలో యాత్రకు వెళుతుంది. 305 00:19:58,866 --> 00:20:02,912 ఆమె కొంత సమయం నాతో గడిపేందుకు ముందుగా వస్తుంది. 306 00:20:02,995 --> 00:20:04,205 మంచిది. 307 00:20:06,123 --> 00:20:07,500 ఆమె నిన్ను కలవాలంటుంది. 308 00:20:08,584 --> 00:20:09,669 నిజంగానా? 309 00:20:10,878 --> 00:20:12,713 నువ్వూ ఆమెను కలవాలనుకుంటున్నాను. 310 00:20:15,049 --> 00:20:17,635 మనం అక్కడికి చేరుకున్నామనుకుంటా. ఏమంటావు? 311 00:20:17,718 --> 00:20:18,844 కచ్చితంగా. 312 00:20:20,596 --> 00:20:22,390 అవును. సరే. 313 00:20:22,473 --> 00:20:25,559 అయితే, మనం ఆమెను ఎక్కడికి తీసుకెళదాం? 314 00:20:25,643 --> 00:20:27,770 బహుశా ఎక్కడికైనా మంచి రెస్టారెంట్‌కు? 315 00:20:27,853 --> 00:20:30,940 అక్కడ గుడ్లు ఆర్డర్ చేయను. ప్రమాణపూర్తిగా. 316 00:20:32,233 --> 00:20:36,529 విషయం ఏంటంటే, ఆమె పడవలోకి 4 గంటలకల్లా ఎక్కాలి. 317 00:20:37,113 --> 00:20:40,324 మనిద్దరికీ ఇష్టమైన ఈ సన్‌సెట్ పార్క్ దగ్గర 318 00:20:40,408 --> 00:20:44,120 చైనీస్ రెస్టారెంట్‌కు వెళ్లడానికి మించి ఆమెకు ఇష్టమైనది ఏదీ లేదు. 319 00:20:45,871 --> 00:20:46,747 సరే. 320 00:20:46,831 --> 00:20:52,670 అయితే, ఇది బ్రంచ్ లాంటిది. మధ్యాహ్న భోజనం ముందుగా చేయడం లాగా. 321 00:20:52,753 --> 00:20:53,754 సరే. 322 00:20:53,838 --> 00:20:55,673 అది అంత బాగుండదని తెలుసు, 323 00:20:55,756 --> 00:20:59,093 కానీ తను మళ్ళీ నగరానికి ఎప్పుడు వస్తుందో తెలియదు. 324 00:20:59,176 --> 00:21:00,428 నాకు నిజంగా... 325 00:21:00,511 --> 00:21:02,430 ఆమెను చాలా కలవాలని ఉంది, జోర్డన్. 326 00:21:04,223 --> 00:21:05,433 నాకు ఉత్సాహంగా ఉంది. 327 00:21:14,608 --> 00:21:17,278 కంగారుపడకు. నాకు పరవాలేదని నీకు తెలుసు. 328 00:21:18,029 --> 00:21:20,364 నాకు నీతో మాత్రమే సమయం గడపడం ఇష్టం. 329 00:21:20,448 --> 00:21:21,449 ధన్యవాదాలమ్మా. 330 00:21:22,408 --> 00:21:23,242 క్షమించు. 331 00:21:23,325 --> 00:21:25,161 నేను అనుకున్నన్ని డంప్లింగ్స్ 332 00:21:25,244 --> 00:21:28,789 రెండు రెట్లు తిన్నాను, ఇది ఆమె తప్పని తెలియచేయి. 333 00:21:29,999 --> 00:21:32,668 నేను మరొకసారి ప్రయత్నించి చూస్తాను. 334 00:21:44,013 --> 00:21:45,222 ఛ! 335 00:21:46,474 --> 00:21:48,559 నన్ను క్షమించు. నేను దారిలో ఉన్నాను. 336 00:21:48,642 --> 00:21:51,103 లేదు, పరవాలేదు. మాది అయిపోవస్తుంది. 337 00:21:51,187 --> 00:21:52,521 నువ్వు బాగున్నావు చాలు. 338 00:21:52,605 --> 00:21:57,485 హా, నేను బాగానే ఉన్నాను. నిద్రపోయాను. కానీ నీకు అది తెలుసనుకుంటాను. 339 00:21:57,568 --> 00:22:00,780 చెప్పానుగా, నువ్వు బాగానే ఉన్నావని తెలుసుకోవాలనుకున్నాను. 340 00:22:00,863 --> 00:22:02,156 విను, నేనో పిచ్చిదాన్ని. 341 00:22:02,239 --> 00:22:05,576 మేల్కొనే ఉంటానని అనుకుని అలారం పెట్టుకోలేదు, కానీ నేను... 342 00:22:05,659 --> 00:22:06,911 వెళ్ళి పడుకో. 343 00:22:07,870 --> 00:22:09,163 ఛ! సరే. 344 00:22:09,246 --> 00:22:12,083 చెప్పులు. 345 00:22:12,166 --> 00:22:13,542 లేదు. 346 00:22:16,587 --> 00:22:21,383 ఆగండి, నేను వచ్చేశాను! అయ్యో. నన్ను క్షమించండి. 347 00:22:21,467 --> 00:22:24,011 -హాయ్. -ఇక్కడకు పరిగెత్తుకుంటూ రానవరం లేదు. 348 00:22:24,095 --> 00:22:25,638 హాయ్, నా పేరు జోయి. 349 00:22:25,721 --> 00:22:28,265 జోయి, నిన్ను మొత్తానికి కలిశాను. సంతోషం. 350 00:22:28,349 --> 00:22:29,809 నాకు కూడా. క్షమించండి. 351 00:22:29,892 --> 00:22:32,520 అలా అనకు. ఇది వారాంతం. 352 00:22:32,603 --> 00:22:34,730 -పడుచుదానివి. ఎలా ఉంటుందో తెలుసు. -లేదు. 353 00:22:34,814 --> 00:22:37,149 లేదు, అది కాదు జరిగింది. కానీ... 354 00:22:37,233 --> 00:22:41,779 పరవాలేదు. ఈసారి నీ గురించి బాగా తెలుసుకోవడానికి ఎదురు చూస్తాను. 355 00:22:41,862 --> 00:22:43,823 -నేను కూడా. -నువ్వు ఇక వెళ్ళమ్మా. 356 00:22:43,906 --> 00:22:44,949 సరే. 357 00:22:48,202 --> 00:22:49,787 లవ్ యూ. 358 00:22:52,957 --> 00:22:54,083 -ఆనందించు. -ధన్యవాదాలు. 359 00:22:54,166 --> 00:22:55,417 -జాగ్రత్త. -ఈసారి. 360 00:22:55,501 --> 00:22:56,669 సరే. 361 00:23:02,675 --> 00:23:03,843 బై. 362 00:23:08,055 --> 00:23:10,015 -నన్ను క్షమించు. -నాకు తెలుసు. 363 00:23:10,141 --> 00:23:12,685 -నేనిది నీకోసం సరి చేస్తాను. -చేయలేవు. పరవాలేదు. 364 00:23:12,768 --> 00:23:17,815 అంటే, అది చేయలేనప్పుడు, అది సరైనది కాదు, అందుకని అది సరైనది కానప్పుడు పరవాలేదనకు. 365 00:23:18,774 --> 00:23:21,610 సరే. అయితే? ఏంటో తెలుసా? అది బాగా లేదు. 366 00:23:21,694 --> 00:23:24,530 -సరే. -ఈరోజు నువ్వు లేకపోవడం నాకు నచ్చలేదు. 367 00:23:24,613 --> 00:23:26,532 కానీ ఇది దానికి మించినది. 368 00:23:26,615 --> 00:23:30,953 మనం ఏదీ సాధారణంగా చేయలేకపోవడం నాకు నచ్చలేదు. ఎప్పటికీ. 369 00:23:31,036 --> 00:23:35,207 మనం నడకకు, కాఫీకి, బ్రంచ్‌కు దేనికి వెళ్ళలేకపోవడం నచ్చలేదు. 370 00:23:35,291 --> 00:23:37,626 -"బ్రంచ్." -అవును. బ్రంచ్. 371 00:23:37,710 --> 00:23:39,920 ఎప్పుడూ నేను అలసిపోవడం నాకు నచ్చలేదు. 372 00:23:40,004 --> 00:23:42,131 నీకోసం సాకులు చెప్పడం, 373 00:23:42,214 --> 00:23:44,216 నీతో ఎలా ఉంటుందో తెలియని భవిష్యత్తును 374 00:23:44,300 --> 00:23:46,093 కలగనలేకపోవడం నాకు నచ్చలేదు. 375 00:23:46,177 --> 00:23:49,597 ఒక అర్థరాత్రి పెళ్ళా? నువ్వు కనీసం పాపాయిని కూడా చూసుకోలేవు? 376 00:23:50,723 --> 00:23:52,099 నువ్వు అలా ఆలోచిస్తున్నావా? 377 00:23:52,183 --> 00:23:56,854 నీతో అలాంటి భవిష్యత్తు అసాధ్యమని అనిపించడం వలనే నేను ఉండలేను. 378 00:23:56,937 --> 00:23:59,481 సరే. అయితే, నన్ను ఏం చెప్పమంటావు? 379 00:23:59,565 --> 00:24:02,067 నేను ముందునుంచీ నీతో నిజాయితీగా ఉన్నాను. 380 00:24:02,151 --> 00:24:04,612 కానీ అప్పటి నుండీ నీ నిబంధనల ప్రకారం ఉన్నాం. 381 00:24:04,695 --> 00:24:08,449 నేను నీతో ఉండడానికి నిద్రకు దూరమయ్యాను. 382 00:24:08,532 --> 00:24:11,911 కానీ నువ్వు మా అమ్మను కలవడానికి కనీసం అలారం పెట్టుకోలేవు. 383 00:24:11,994 --> 00:24:14,246 అది వైద్యపరమైన పరిస్థితి, జోర్డన్. 384 00:24:14,330 --> 00:24:17,166 అది ఏదో ఎంచుకున్న జీవనశైలి కాదు. 385 00:24:17,249 --> 00:24:19,043 అది అర్థం చేసుకున్నావనుకున్నాను, 386 00:24:19,126 --> 00:24:22,213 నేను ఏరోజైనా అనారోగ్యం పాలవుతే నీ ఆలోచనేంటో తెలిసింది. 387 00:24:22,296 --> 00:24:24,965 నువ్వు నిజంగా అనారోగ్యంగా ఉంటే, చూసుకునేవాడిని. 388 00:24:26,425 --> 00:24:28,135 అంటే ఏంటి? 389 00:24:30,304 --> 00:24:32,306 అయితే ఇది నిజమని అనుకోవడం లేదా? 390 00:24:33,265 --> 00:24:34,266 అంటే... 391 00:24:34,975 --> 00:24:38,562 చెప్పేయ్. జోర్డన్? అది చెప్పేయ్. 392 00:24:38,646 --> 00:24:41,106 నీకది చెప్పాలని ఉందని తెలుసు, చెప్పేయ్. 393 00:24:41,190 --> 00:24:43,776 లేదా నీ నిజాయితీని రహస్యంగా నా తరఫున వెయిటర్లను 394 00:24:43,859 --> 00:24:45,694 మన్నించమని అడగానికి దాస్తున్నావా? 395 00:24:47,029 --> 00:24:49,073 నాకోసం సాకులు చెబుతున్నానని అన్నావు, 396 00:24:49,156 --> 00:24:52,868 కానీ నీకు అర్థం కానిది ఏంటంటే సమస్య నిజమైతే అది సాకు కాదు. 397 00:24:52,952 --> 00:24:57,581 నేను అనుకోవడం ఇది ప్రపంచంతో బహుశా ఏ విధంగాను 398 00:24:57,665 --> 00:25:01,460 పాలుపంచుకోవాలని లేని ఒక అంతర్ముఖికి అనుకూల పరిస్థితి కావచ్చు. 399 00:25:01,543 --> 00:25:05,130 అవును, ఎందుకంటే ఇది నా జీవితాన్ని చాలా అనుకూలంగా చేసింది. 400 00:25:12,263 --> 00:25:13,347 నాకు... 401 00:25:14,431 --> 00:25:15,599 నాకు సమయం కావాలి. 402 00:25:17,726 --> 00:25:18,852 సరే. 403 00:25:23,357 --> 00:25:24,441 "సరే." 404 00:25:26,026 --> 00:25:27,027 తేలిగ్గా అనేశావేంటి? 405 00:26:26,587 --> 00:26:28,547 అయితే, ఈ రాత్రికి, 406 00:26:29,548 --> 00:26:33,385 మీరు కెంట్ స్టేట్ షూటింగ్ చదవడం పూర్తి చేయాలి. 407 00:26:33,469 --> 00:26:35,929 నిన్న రాత్రి మనం చదివిన పాఠంలో ఉంది. 408 00:26:37,056 --> 00:26:37,973 అవును. 409 00:26:39,266 --> 00:26:43,187 సరే. మనం కలిసి అది చదువుదాం. 410 00:26:43,270 --> 00:26:45,898 వద్దు. మూడు పిబీఆర్‌లు, రెండు హైనికిన్స్. 411 00:26:45,981 --> 00:26:49,234 -వనీసా? హే. -హే, అమ్మాయి. ఏంటి విషయాలు? 412 00:26:49,318 --> 00:26:52,488 మాది ముగిసే లోపు తినడానికి ఏదైనా తీసుకోడానికి వెళతావా? 413 00:26:52,571 --> 00:26:55,532 అది బాగుంటుంది, కానీ నేను ఈరాత్రికి నిద్రపోవాలి. 414 00:26:55,616 --> 00:26:57,117 చికిత్స తీసుకుంటున్నాను. 415 00:26:57,201 --> 00:27:01,038 నేను నిద్రపోలేకపోవడం వలన అనస్తీషియా తీసుకోవాలని లేదు, తెలుసా? 416 00:27:01,121 --> 00:27:02,373 అనస్తీషియానా? 417 00:27:15,594 --> 00:27:17,513 హలో. శుభోదయం. 418 00:27:19,848 --> 00:27:20,933 క్షమించు. 419 00:27:21,016 --> 00:27:22,476 నాది అయిపోయింది. 420 00:27:22,559 --> 00:27:23,560 నీకు ఎలా ఉంది? 421 00:27:23,644 --> 00:27:26,772 కొంచెం నొప్పిగా ఉంది, కానీ బాగా అలసిపోయానంతే. 422 00:27:27,606 --> 00:27:30,442 నీ అంత అలసిపోలేదు కానీ అలసిపోయాను. 423 00:27:30,526 --> 00:27:31,443 సరే. 424 00:27:32,069 --> 00:27:32,986 హే! 425 00:27:34,071 --> 00:27:37,491 వచ్చినందుకు ధన్యవాదాలు. నువ్వు ఇది చేయనవసరం లేదు ఇంకా... 426 00:27:37,574 --> 00:27:42,371 నేను చేయక్కరలేదని నాకు తెలుసు. కానీ నిన్ను ఒంటరిగా వదిలేయాలని లేదు. 427 00:27:42,454 --> 00:27:44,331 ఇది భయపెట్టేదిగా ఉండవచ్చు. 428 00:27:45,624 --> 00:27:49,378 పైగా, నేను కూడా ఒంటరిగా ఉండను. 429 00:27:50,587 --> 00:27:51,839 నువ్వు ఇలా రా. 430 00:27:54,091 --> 00:27:55,342 నా కాఫీ. 431 00:27:56,343 --> 00:27:57,761 -క్షమించు. -పరవాలేదు. 432 00:27:58,470 --> 00:28:00,806 లేదు, నాకు ఒక మత రీతిని ఆచరించాలని ఉంది. 433 00:28:00,889 --> 00:28:04,601 నువ్వు ఏ నిర్ణయాలు తీసుకోనవసరం లేదు, అది ఒక తరహా విశ్రాంతి. 434 00:28:04,685 --> 00:28:07,062 -నీకు సాధారణ దుస్తులు ఇష్టం. -అవును. 435 00:28:07,146 --> 00:28:08,689 ఎక్కువ సేపు కళ్ళల్లోకి చూడడం. 436 00:28:09,356 --> 00:28:10,524 ఓ రీతిని మొదలుపెట్టాలి. 437 00:28:10,607 --> 00:28:12,985 గదిలో ఉన్న ఎవరి కళ్ళల్లోకైనా చూడు. 438 00:28:14,111 --> 00:28:17,322 సరే. అయితే వేచి ఉండాల్సిన సమయం 90 నిమిషాలు, 439 00:28:17,406 --> 00:28:20,451 కానీ మనం మత పట్టికల్లో చేస్తే, అది 75కు దగ్గరగా ఉంది. 440 00:28:23,036 --> 00:28:26,039 -మనం ఎందుకు... -అయితే, మనం మత పట్టికలు చేయాలి. కదా? 441 00:28:26,123 --> 00:28:27,332 సరే, తప్పకుండా. 442 00:28:27,416 --> 00:28:29,793 మంచిది. నేను ఈ చోటు కోసం పడి చస్తున్నాను. 443 00:28:29,877 --> 00:28:33,005 వారి మెనూ మొత్తంలో మైమోసస్ మాత్రమే ఉంటాయని చదివాను. 444 00:29:25,057 --> 00:29:29,186 ఈ రాత్రి / ఉదయం 6 గంటలకు కలవటానికి ఏమైనా వీలు అవుతుందా? 445 00:29:31,605 --> 00:29:34,775 ఎక్కడ కలవాలి? మనం ఇదివరకు కలిసే చోట 446 00:30:06,807 --> 00:30:07,891 హలో? 447 00:30:20,571 --> 00:30:22,406 నన్ను చంపడానికి తీసుకొచ్చావా? 448 00:30:24,032 --> 00:30:26,785 ఛ. నీకో పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించాలి. 449 00:30:29,746 --> 00:30:30,622 హాయ్. 450 00:30:31,331 --> 00:30:32,249 హాయ్. 451 00:30:34,209 --> 00:30:35,586 ఎలా ఉన్నావు? 452 00:30:38,964 --> 00:30:39,840 నువ్వు? 453 00:30:40,924 --> 00:30:41,925 అలాగే. 454 00:30:46,346 --> 00:30:47,806 ఈ చోటు ఏంటి? 455 00:30:50,183 --> 00:30:52,811 నా స్నేహితుడికి ఇది ఖాళీ చేసిన అతను తెలుసు. 456 00:30:53,645 --> 00:30:54,771 నువ్వు వస్తున్నావా? 457 00:30:57,190 --> 00:30:59,359 నువ్వు బెడ్‌రూం చూస్తావా? 458 00:31:23,508 --> 00:31:27,054 పగటి పూట, ఈ గది అంతా వెలుతురుగా ఉంటుంది, 459 00:31:27,137 --> 00:31:30,349 రాత్రి, నువ్వు అక్కడ నీ పని చేసుకోవచ్చు, 460 00:31:31,141 --> 00:31:33,644 వెన్నెల లోపల పడుతున్నప్పుడు. 461 00:31:36,021 --> 00:31:39,274 నువ్వు ఏం సూచిస్తున్నావో నేను ఆలోచించాలని సూచిస్తున్నావా? 462 00:31:39,358 --> 00:31:43,320 మనం ఒకరి ప్రపంచాలను ఒకరం ఆక్రమించాలని చూడడమే మన తప్పు అనుకుంటా. 463 00:31:45,656 --> 00:31:48,033 లేకపోతే, మనం ఎలా జీవిస్తాము? 464 00:31:49,159 --> 00:31:50,952 నీకు దగ్గరగా ఉండాలని ఉంది, జోయి. 465 00:31:51,870 --> 00:31:55,332 నిద్రపోతూనో. మేల్కొనో. అది ముఖ్యం కాదు. 466 00:31:57,376 --> 00:32:03,090 మనకు వీలయిన సమయంలోనే పరస్పరం చూసుకోవచ్చు. నాకు పరవాలేదు. 467 00:32:03,173 --> 00:32:08,553 సరే, కానీ నువ్వు ఆరోజు వీధిలో చెప్పిన విషయాల సంగతి ఏంటి? 468 00:32:08,637 --> 00:32:09,846 నాకు కోపం వచ్చింది. 469 00:32:10,472 --> 00:32:14,101 నేను విచక్షణ కోల్పోయాను, నాకు ఒక బంధంలో, 470 00:32:15,227 --> 00:32:21,024 స్వాభావికంగా వారి స్వంత వాస్తవికతలో జీవించే వారితో ఉండడానికి ఎంచుకుంటారు. 471 00:32:22,234 --> 00:32:23,694 నేను నీ వాస్తవం కోల్పోయాను. 472 00:32:24,319 --> 00:32:26,863 నాకు నీ వాస్తవం ఇష్టం. 473 00:32:42,129 --> 00:32:44,381 ఒక పగటి అబ్బాయి, ఒక రాత్రి అమ్మాయి. 474 00:32:47,259 --> 00:32:48,760 అది ఒక అద్భుత కథ. 475 00:32:50,178 --> 00:32:53,056 ఒక మంత్రగత్తె ఇద్దరు పిల్లలను బంధించి ఉంచుతుంది, 476 00:32:53,140 --> 00:32:57,436 అబ్బాయికి కేవలం పగలు, అమ్మాయికి కేవలం రాత్రి చూసే అనుమతి ఉంటుంది, 477 00:32:58,228 --> 00:33:01,773 ఆ తరువాత, ఒకరోజు, అతను ఉండాల్సిన దానికంటే ఎక్కువ సమయం బయట ఉంటాడు. 478 00:33:01,857 --> 00:33:04,192 చీకటి పడ్డాక, భయపడిపోతాడు. 479 00:33:05,068 --> 00:33:08,989 ఆమెకు అతను తోటలో వణికిపోతూ కనిపిస్తాడు, ఆమె అతనిని నిదానపరుస్తుంది. 480 00:33:09,072 --> 00:33:14,119 రాత్రి ఎంత చల్లగా, మధురంగా ఉంటుందో చెబుతుంది. 481 00:33:14,953 --> 00:33:16,705 ఆమె మేల్కొనే ఉంటుంది కాబట్టి, 482 00:33:16,788 --> 00:33:20,542 అతను నిద్రపోతుంటే తను అతన్ని చూస్తూ ఉంటానని మాట ఇస్తుంది. 483 00:33:22,878 --> 00:33:27,591 సూర్యోదయం అయ్యాక, అతను లేస్తాడు. 484 00:33:29,634 --> 00:33:35,223 ఇప్పుడు, ఆమె ఎప్పుడూ సూర్యుడిని చూడలేదని భయపడుతుంది. 485 00:33:39,895 --> 00:33:41,229 అది ఎలా ముగిసింది? 486 00:33:43,732 --> 00:33:47,611 అతను ఆమెను చీకటిపడే వరకు తన చేతుల్లో మోస్తాడు. 487 00:34:53,760 --> 00:34:55,762 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 488 00:34:55,846 --> 00:34:57,848 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల