1 00:00:58,352 --> 00:01:01,897 మోడ్రన్ లవ్ 2 00:01:16,036 --> 00:01:18,831 -మి. హ్యూజ్, టేబుల్ పైన కూర్చుంటారా? -లేదు. 3 00:01:18,914 --> 00:01:20,541 లాలీపప్ ఇస్తాను కూర్చుంటారా? 4 00:01:22,084 --> 00:01:24,795 రంధ్రం గుండా, చాలా నిదానంగా. ఇదిగోండి. 5 00:01:29,174 --> 00:01:31,593 -జాన్ ఎలా ఉన్నాడు? -బాగున్నాడు, ధన్యవాదాలు. 6 00:01:31,677 --> 00:01:32,678 -ఏంటి? -పెరిగింది. 7 00:01:33,637 --> 00:01:34,972 ఊరికే అన్నాను. 8 00:01:38,016 --> 00:01:39,017 ఏంటి? 9 00:01:39,101 --> 00:01:43,564 డాక్టర్ కరన్? ఒక తల్లి జ్వరంతో ఉన్న నాలుగేళ్ళ బాబును తీసుకువచ్చింది. 10 00:01:43,647 --> 00:01:46,608 ఆలస్యం అయిందని తెలుసు. నేను చూస్తానని చెప్పాను, చూస్తారా? 11 00:01:46,692 --> 00:01:49,361 -కానీ నేనే ఎందుకు? -మీరు ఒక్కరే ఇంకా ఉన్నారు. 12 00:01:49,987 --> 00:01:52,114 నేను ఆమెను ఉదయం రమ్మని అంటాను. 13 00:01:52,197 --> 00:01:54,533 కచ్చితంగా తీవ్రంగా లేదు, అంత ఎక్కువ లేదు. 14 00:01:54,616 --> 00:01:56,702 -సరే, ఎంత ఎక్కువ ఉంది? -ఆగండి. 15 00:01:58,203 --> 00:01:59,788 -ముప్పై తొమ్మిది. -ఛ. 16 00:02:00,956 --> 00:02:01,957 ఆమెను లోపలకు పంపు. 17 00:02:02,749 --> 00:02:06,962 యాంటిబయాటిక్స్ రాస్తున్నాను, వారాంత ఉపశమనం కోసం మాత్రమే. 18 00:02:07,045 --> 00:02:10,382 పారాసెటమాల్‌తో జ్వరం తగ్గకపోతేనే వేయాలి. 19 00:02:10,465 --> 00:02:12,759 ఇక్కడే ఉంటాను. కంగారుగా ఉంటే ఫోన్ చేయండి. 20 00:02:12,843 --> 00:02:15,137 మీ దగ్గర నా నంబర్ ఉందిగా. బై, చిన్నోడా. 21 00:02:15,220 --> 00:02:17,222 -శుభరాత్రి, లోరీన్. -శుభరాత్రి, డా. కరన్. 22 00:02:25,689 --> 00:02:27,733 అబ్బా, పద, అమ్మాయ్. ఇక పద. 23 00:02:27,816 --> 00:02:28,775 దయచేసి పద. 24 00:02:31,361 --> 00:02:32,821 అబ్బా నా జీవితం. 25 00:02:36,658 --> 00:02:38,744 రికవరీ 26 00:02:40,287 --> 00:02:42,623 మనం ఒకరినొకరం ఇలా కలవడం ఆపాలి. 27 00:02:42,706 --> 00:02:45,500 -నీకు ఫోన్ చేయకుండా ఉండలేకపోయా. -నేను ఎత్తకుండా. 28 00:02:46,418 --> 00:02:48,128 స్పీడ్ డయల్‌లో నీ నంబరు ఉంది. 29 00:02:49,796 --> 00:02:54,134 మీకు ఇది కావాల్సిందే, 30 ఏళ్ళ పాత కారు మీకు ఇష్టమైనప్పుడు నడుపుతారు. 30 00:02:54,217 --> 00:02:56,428 ఈ కార్లను నడపాలి, డాక్టర్ కరన్. 31 00:02:56,511 --> 00:02:59,640 వాతావరణం బాగుంటేనే దాన్ని బయటకు తీస్తాను. కప్పు కారుతుంది. 32 00:02:59,723 --> 00:03:00,682 బానెట్ తెరవండి. 33 00:03:02,559 --> 00:03:03,936 మీ అమ్మ ఎలా ఉంది, జెర్రీ? 34 00:03:04,019 --> 00:03:07,981 అంటే, మీకు తెలుసుగా. ఇంతకముందు లాగానే. కొత్త చోటు ఆమెకు బాగుంది. 35 00:03:08,482 --> 00:03:12,235 ఆమెకు నా అభినందనలు తెలియజేయి. ఆమెను చూడటానికి ఈ వారాంతంలో వస్తాను. 36 00:03:12,319 --> 00:03:15,530 -ఆమెకు మీరు వస్తే చాలా సంతోషం. -నాకు ఆమెను కలవడం ఇష్టం. 37 00:03:18,325 --> 00:03:19,743 అయితే, ఏం అనుకుంటున్నావు? 38 00:03:21,328 --> 00:03:24,039 చెప్పాలంటే బాధగా ఉంది, డాక్టర్. మీ కారు చనిపోతుంది. 39 00:03:25,082 --> 00:03:26,583 దానికి కొంచెం ప్రేమ అవసరం. 40 00:03:27,334 --> 00:03:30,045 ఇది 40 ఏళ్ళది. నాకంటే చిన్నది. 41 00:03:30,712 --> 00:03:31,713 మరి నీకు. 42 00:03:32,422 --> 00:03:34,841 అవును. మనుషుల సంవత్సరాలేమో. 43 00:03:34,925 --> 00:03:38,136 కానీ కారు సంవత్సరాలలో, అద్భుతంగా ఉండేందుకు చాలా చిన్నది, 44 00:03:38,220 --> 00:03:40,305 అచరణాత్మకంగా ఉండేందుకు చాలా పెద్దది. 45 00:03:41,056 --> 00:03:44,226 దానికి మధ్య వయసు సమస్యలు ఉన్నాయి. దానికి జానాక్స్ ఇస్తాను. 46 00:03:44,309 --> 00:03:49,356 అయితే, దురదృష్టవశాత్తు, ఈ కారుకు చెత్త కుప్పకు చివరి ప్రయాణం చేయాల్సిన అవసరముంది. 47 00:03:49,439 --> 00:03:51,984 ఏనాటీకీ కాదు. వీటికి తిరిగి ప్రాణం పోయగలవు. 48 00:03:52,067 --> 00:03:54,444 అవును, ఈలోపు పూర్తిగా ఆరిపోతారు. 49 00:03:54,528 --> 00:03:57,155 ఒక పాతకాాలం కారుతో మీకుండే రెండు మంచిరోజులు 50 00:03:57,239 --> 00:03:59,866 ఒకటి దీన్ని కొన్న రోజు, రెండోది అమ్మే రోజు. 51 00:04:00,575 --> 00:04:02,744 ఇక మధ్యలో అంతా గుండెనొప్పే. 52 00:04:02,828 --> 00:04:06,248 ఇక మీరు దానిపై ఆశ వదులుకోవాలి. అది మీ రోగుల్లో ఒకరు కాదు. 53 00:04:06,331 --> 00:04:09,751 నా దగ్గర మరో ఫ్యాన్ బెల్ట్ ఉందేమో చూస్తాను. 54 00:04:10,752 --> 00:04:16,717 పైన కప్పు వేసుకుని, సర్పెంటైన్ రోడ్డులో 55 00:05:31,583 --> 00:05:33,168 -నేను వచ్చేశాను. -హాయ్, అమ్మా. 56 00:05:33,251 --> 00:05:35,504 -ఎక్కడ ఉన్నావు? -హాలులో. 57 00:05:37,422 --> 00:05:39,716 నేను అడిగినట్టుగా నాన్న బొమ్మ వేశావా? 58 00:05:39,800 --> 00:05:42,052 వేశాను, నిన్ను, ఒక ఇల్లును కూడా వేశాను. 59 00:05:42,135 --> 00:05:45,055 -ఆయనకు పెద్ద చెవులు వేశావా? -వేశాను. 60 00:05:45,138 --> 00:05:46,139 మంచిది, చూడనీ. 61 00:05:47,224 --> 00:05:49,518 నాకు ఇది చాలా బాగా నచ్చింది. 62 00:05:49,601 --> 00:05:53,772 సలాడ్ కోసం చెట్టు నుండి ఆపిల్ కోస్తుంది నువ్వు. 63 00:05:53,855 --> 00:05:55,232 -ఈవ్ లాగా ఉన్నావు. -ఆపిల్... 64 00:05:56,566 --> 00:05:58,527 -ఈవ్. ఈవ్ లాగా ఉన్నావు. -కాదు. 65 00:05:58,610 --> 00:06:01,279 -అద్భుతమైన పెయింటింగ్ బాగా వేశావు. -పెయింటింగ్. 66 00:06:01,363 --> 00:06:04,116 -ఇది కేక్, పెయింటింగ్‌కి. -నా చిన్న కళాకారిణికి. 67 00:06:04,199 --> 00:06:07,077 నాకు అతని తల్లిదండ్రలుతో సంబంధం ఎలా ఉంటుందో చూద్దాం. 68 00:06:07,160 --> 00:06:09,621 -సరే. తప్పకుండా. -నా చెల్లి ఎలా ఉంది? 69 00:06:09,996 --> 00:06:12,374 ఆమె "కేక్" చేయడానికి వంటగది పాడు చేస్తుంది. 70 00:06:12,457 --> 00:06:15,127 -హాయ్, అక్క. -హే, నా చిన్ని చెల్లి. 71 00:06:15,210 --> 00:06:18,004 -నాకు ఉత్తరం పంపించు. -కొంచెం కేక్ పంపుతాను. 72 00:06:18,088 --> 00:06:19,214 ఏం కేక్? 73 00:06:19,965 --> 00:06:21,341 సరే. వెళ్ళాలి. 74 00:06:21,424 --> 00:06:24,469 నేను, కానర్ డ్రింక్స్ కోసం వెళుతున్నాం. ఉత్తరం రాయి. 75 00:06:24,553 --> 00:06:27,806 ఐ లవ్ యూ. నాకు అతని గురించి మరింత వినాలని ఉంది. 76 00:06:27,889 --> 00:06:31,518 నువ్వు... నువ్వు... సరే. 77 00:06:31,601 --> 00:06:35,105 జిమ్ సభ్యత్వం, పోయింది. వీధిలో పరిగెత్తుదాము. 78 00:06:35,188 --> 00:06:36,022 సరే. 79 00:06:36,731 --> 00:06:39,276 ఇక స్టాగ్ దగ్గరకు వస్తున్నాను. 80 00:06:39,359 --> 00:06:41,611 ఖర్చులు లేవు. నేను చాలా అరుదుగా వాడతాను. 81 00:06:41,695 --> 00:06:43,655 నీ క్రెడిట్ కార్డ్ రసీదులు చూశాను. 82 00:06:43,738 --> 00:06:47,200 ఈ ఏడాది పాడయిపోయినప్పుడు, పార్టులకు 1,200 యూరోలు ఖర్చుపెట్టావు. 83 00:06:47,284 --> 00:06:49,578 నా క్రెడిట్ కార్డు రసీదులు ఎందుకు చూశావు? 84 00:06:49,661 --> 00:06:53,123 నువ్వు మన పన్నులు కట్టేందుకు ఇచ్చావు. అన్నట్లు, నీకు స్వాగతం. 85 00:06:53,206 --> 00:06:57,335 సరే, ధన్యవాదాలు. నీ పడవ సంగతి ఏంటి? నీకు కొన్ని వేలు వస్తాయి. 86 00:06:58,003 --> 00:06:59,504 సరే. మంచిది. 87 00:07:02,007 --> 00:07:05,302 అయ్యో, వద్దు, వద్దు, ఆగిపోకు, పద. 88 00:07:05,385 --> 00:07:07,596 అయ్యో, పద. వెళ్ళు. 89 00:07:08,054 --> 00:07:10,265 అయ్యో, బంగారం, మళ్ళీ వద్దు. దయచేసి ఆగకు. 90 00:07:10,724 --> 00:07:13,059 ప్లీజ్. ప్లీజ్. 91 00:07:16,563 --> 00:07:18,940 అబ్బా. 92 00:07:20,400 --> 00:07:23,486 మీరు ఇది మార్చేదాకా నేను నా నంబరు మారుస్తున్నాను. 93 00:07:47,469 --> 00:07:51,181 ఈ కారు అమ్మకానికి (086 814 6304) 94 00:07:59,522 --> 00:08:00,440 హలో? 95 00:08:01,399 --> 00:08:02,275 అవును. 96 00:08:03,860 --> 00:08:05,904 మన్నించండి. అవును. 97 00:08:07,072 --> 00:08:09,199 అవును, అది ఐదు వేలకు అమ్ముతున్నాను. 98 00:08:10,408 --> 00:08:13,703 తప్పకుండా. మీరు వస్తానంటే వారాంతం అంతా ఉంటాము. 99 00:08:14,663 --> 00:08:17,958 ఏంటి? సరే. మీకు వివరాలు సందేశం పంపుతాను. 100 00:08:19,167 --> 00:08:20,252 ధన్యవాదాలు, బై. 101 00:08:21,169 --> 00:08:23,004 కారుకు కొనుగోలుదారు దొరికారేమో. 102 00:08:23,713 --> 00:08:25,257 మరొకరు. మంచిది. 103 00:08:25,799 --> 00:08:28,551 ఆ కారును ఈపాటికి ఐదు సార్లు అమ్మేదానివి. 104 00:08:28,635 --> 00:08:30,595 -కాఫీ? -కావాలి. 105 00:08:31,721 --> 00:08:34,975 బ్రేకులు సరిగా పడవు. అందుకని ముందుగా బయలుదేరాలి. 106 00:08:35,058 --> 00:08:36,685 రాక్ మరియు పినియన్ గేర్లు. 107 00:08:36,768 --> 00:08:40,272 బుషింగ్‌లు బాగా పాడయిపోయాయి, ఇది గో కార్ట్ డ్రైవింగ్‌లా ఉంటుంది. 108 00:08:40,981 --> 00:08:43,233 ఇది కొనుక్కుంటే, అది బాగుచేయించాలి. 109 00:08:43,316 --> 00:08:44,818 కానీ మీరు ఇది కొనరేమో. 110 00:08:45,652 --> 00:08:48,238 అంటే, ఒక మహిళవయినా మీకు చాలా విషయాలు తెలుసు. 111 00:08:48,321 --> 00:08:50,615 మీరు మీ బీపీ చూయించుకోవాలి 112 00:08:50,699 --> 00:08:53,702 ఎందుకంటే ఈ కార్లు యువకుల కోసం రూపొందించినవి. 113 00:08:53,785 --> 00:08:55,245 మన్నించాలి. 114 00:08:55,328 --> 00:08:58,748 నా భార్యా పిల్లలకు ఆసక్తి లేదు. 115 00:08:58,832 --> 00:09:03,378 కానీ, నా కొడుకు, నేను, ప్రతి ఆదివారం, మధ్యాహ్నం అంతా తిరుగుతాము. 116 00:09:05,672 --> 00:09:08,258 నా భర్త ఈ కారు గురించి అంతా నేర్పించారు. 117 00:09:08,341 --> 00:09:12,053 సరే. అతను కూడా ఔత్సాహితుడా? 118 00:09:12,137 --> 00:09:14,347 అతనా? కాదు. నా మొదటి భర్త. 119 00:09:14,931 --> 00:09:16,808 విద్యార్థిగా ఉండగా ఈ కారు కొన్నాడు. 120 00:09:17,309 --> 00:09:20,478 ప్రతి పైసా దాచాడు, కాలేజీకి వెళుతూ రెండు ఉద్యోగాలు చేశాడు. 121 00:09:20,562 --> 00:09:24,482 ఇదైనా, ఏదైనా బాగా తెలుసుకున్నానని అనుకున్నాకే దగ్గరకు రానిచ్చేవాడు. 122 00:09:25,442 --> 00:09:27,360 ఒకవేళ మీరు ధర తగ్గిస్తే... 123 00:09:28,069 --> 00:09:31,865 4,700 యూరోలకు, మనం బేరం కుదుర్చుకోవచ్చు. ఏమంటారు? 124 00:09:31,948 --> 00:09:33,116 నిజంగానా? 125 00:09:33,825 --> 00:09:35,493 మీకు కారు అమ్మాలని ఉంది కదా? 126 00:09:36,286 --> 00:09:37,120 అవును. 127 00:09:37,787 --> 00:09:39,956 ఈ పాత ఇనుము కుప్ప ఇక్కడేం చేస్తుంది? 128 00:09:40,040 --> 00:09:42,250 -"పాత ఇనుమా?" -దానికి 1.25 పౌండ్లు ఇస్తాను. 129 00:09:42,334 --> 00:09:44,961 సరే, మూర్ఖంగా మాట్లాడకు. ఇది ఒకప్పుడు గొప్ప కారు. 130 00:09:45,337 --> 00:09:48,256 అది కొంచెం నీ కారు కొంటున్నతనితో లాగా ఉందా, అమ్మా? 131 00:09:48,340 --> 00:09:50,842 లేదు, బంగారం. అతను పిచ్చి జంక్‌యార్డ్ అతను. 132 00:09:50,925 --> 00:09:54,220 -కారు కొంటున్నతను చాలా మంచివాడు. -హమ్మయ్య. 133 00:09:54,304 --> 00:09:56,139 నీ భర్త ప్రూయిస్ అమ్ముతున్నావా? 134 00:09:56,973 --> 00:09:58,266 లేదు. 135 00:09:59,893 --> 00:10:02,896 నిజానికి, స్టాగ్ అమ్మాలని అనుకుంటున్నాను. 136 00:10:02,979 --> 00:10:06,566 -సరే, అది ముక్కలు ముక్కలు అవుతుంది. -నాన్న కారు అమ్ముతున్నావా? 137 00:10:06,649 --> 00:10:08,276 నీతో మాట్లాడకుండా కాదు. 138 00:10:08,360 --> 00:10:10,945 నీకు కావాలంటే, నీకోసం ఉంచుతాను. అది ఊరికే... 139 00:10:11,029 --> 00:10:12,947 అది నడుపుతున్న ప్రతిసారి ఆగిపోతుంది. 140 00:10:13,031 --> 00:10:15,867 అది మళ్ళీ నడిచేందుకు వేలకు వేలు ఖర్చవుతుంది. 141 00:10:15,950 --> 00:10:18,370 -మనకు గ్యారేజీ లేదు. -అవుననుకుంటా. 142 00:10:19,746 --> 00:10:21,998 బంగారం, నీకు అది పరవాలేదా? చెప్పు. 143 00:10:22,082 --> 00:10:24,125 నీకు మెయిల్ పంపాను. అది నీకు అందలేదు. 144 00:10:24,209 --> 00:10:28,380 మంచిది! నాకు ఆ కారు ఇష్టం. సరే, నాకు అది పూర్తిగా అర్థమైంది. 145 00:10:28,880 --> 00:10:31,925 -అది వీధిలో ఊడిపడిపోకూడదు. -ఖచ్చితంగా అంటున్నావా? 146 00:10:34,177 --> 00:10:35,220 అవును. 147 00:10:35,303 --> 00:10:39,057 ఇక, పడుకునే సమయం, మిస్సీ. హే అమ్మాయ్. 148 00:10:39,140 --> 00:10:42,435 హే, నయల్. ఇద్దరినీ చూడండి. చిన్న కోతి. 149 00:10:42,519 --> 00:10:44,270 నువ్వు లేకుండా ఏం బాగాలేదు. 150 00:10:44,354 --> 00:10:47,857 -ఇంకా ఎనిమిది రాత్రులు. -ఇక పడుకోవాలి. రా. 151 00:10:49,526 --> 00:10:53,154 -ఏమని చెప్పాలి? శుభరాత్రి! -శుభరాత్రి. 152 00:10:53,238 --> 00:10:56,324 శుభరాత్రి, షానన్. కొన్ని రోజుల్లో కలుద్దాం. 153 00:10:56,408 --> 00:10:58,451 నీకు కథ చెప్పేందుకు వచ్చేస్తాను. 154 00:10:58,535 --> 00:11:00,995 -నేను ద క్రౌన్ చూడాలి. -నువ్వు కాదు. 155 00:11:01,079 --> 00:11:02,914 అది చాలా నన్ను పంపించేయడానికి. 156 00:11:04,207 --> 00:11:05,583 అతను నన్ను అమ్మమంటున్నాడు. 157 00:11:05,667 --> 00:11:08,670 అంటే, అతను కరక్టే. అది పెద్ద మనసుతో చేయాల్సిన పని. 158 00:11:09,295 --> 00:11:12,340 వస్తువులతో ఎక్కువ మమకారం పెంచుకోవద్దని నాన్న చెప్పారు. 159 00:11:12,424 --> 00:11:15,802 అది ఒక కారు. అందులో మనందరం ఏం చేశాం అన్నది ముఖ్యం. 160 00:11:16,594 --> 00:11:19,264 ఆ జ్ఞాపకాలు అన్నీ మనకు ఎప్పటికీ ఉంటాయి. 161 00:11:19,347 --> 00:11:23,309 అవును. అది అమ్ముడుపోదేమో. 162 00:11:23,393 --> 00:11:25,895 ఎందుకంటే అతను మళ్ళీ సంప్రదిస్తానని అన్నాడు, 163 00:11:25,979 --> 00:11:29,107 అతను తన భార్యతో మాట్లాడాలన్నాడు, అందుకని అది అమ్ముడవదేమో. 164 00:11:30,316 --> 00:11:31,734 నీకు అర్థంకావడం లేదు. 165 00:11:31,818 --> 00:11:34,320 మెలిసాను కాలేజీకి పంపి 15 ఏళ్ళు అయింది. 166 00:11:34,404 --> 00:11:36,656 నీకు ఎలా ఉందో అర్థం చేసుకోగలను. 167 00:11:36,739 --> 00:11:39,617 ప్రతి రాత్రి స్కైప్‌లో మాట్లాడుతూ, పరస్పరం చూసుకోవడం, 168 00:11:39,701 --> 00:11:41,870 అది దూరాన్ని కష్టతరం చేస్తుంది. 169 00:11:41,953 --> 00:11:43,413 ఫోన్స్ బాగానే ఉంటాయి. 170 00:11:43,496 --> 00:11:46,875 ఈ పురోగతులతో, 21వ శతాబ్ధం విషయాలను గందరగోళం చేస్తుంది. 171 00:11:46,958 --> 00:11:51,087 అవును. నేను కాలేజీలో ఉండగా మా అమ్మతో ఒక నాలుగుసార్లు మాట్లాడాను. 172 00:11:52,130 --> 00:11:53,339 అది బాగానే ఉంది. 173 00:11:54,048 --> 00:11:57,719 ఏమో తెలియదు. తను ఒంటరిగా ఏడుస్తుందేమో. 174 00:11:58,928 --> 00:12:00,972 ఆమె తరం చాలా బలంగా ఉంటారు. 175 00:12:01,055 --> 00:12:04,642 షానన్ నాకు గుర్తు వచ్చినంతగా ఒక్క శాతం మెలిసాను గుర్తు చేసుకుని ఉంటే, 176 00:12:04,726 --> 00:12:07,854 -నేను కుప్పకూలిపోతాను. -అవునా? అది ఎప్పుడూ చూపించలేదు. 177 00:12:08,855 --> 00:12:10,732 ఇద్దరం ఇబ్బందుల్లో ఏడవలేము. 178 00:12:10,815 --> 00:12:13,776 నేను ఒక్కసారి కూడా ఏడవలేదు. నేను చాలా ఒంటరిగా ఉన్నాను. 179 00:12:13,860 --> 00:12:15,862 అమ్మాయిల ముందు అది ఎప్పుడూ చూపించలేదు. 180 00:12:16,571 --> 00:12:17,405 నాకు తెలుసు. 181 00:12:18,156 --> 00:12:18,990 క్షమించు. 182 00:12:21,534 --> 00:12:23,870 దేవుడా, వద్దు, అలా చేయకు. దయచేసి, వద్దు. 183 00:12:24,621 --> 00:12:26,331 సరే, క్షమించు. నేను కేవలం... 184 00:12:26,831 --> 00:12:28,917 -సహాయపడాలని అనుకున్నాను. -క్షమించు. 185 00:12:29,584 --> 00:12:31,252 నువ్వు ఒంటరిగా ఉన్నానన్నావు, 186 00:12:31,336 --> 00:12:35,048 కాదని చూపాలని అనుకున్నాను, నన్ను దోమలా నెట్టేశావు. 187 00:12:35,131 --> 00:12:37,926 సరే, నాకు కనిపిస్తున్నావు. నా పక్కనే ఉన్నావు. 188 00:12:38,009 --> 00:12:41,971 నువ్వు సన్నిహితంగా ఉండాలని అనుకోలేదు. అంతే. 189 00:12:42,055 --> 00:12:44,974 నేను ప్రేమతో నీ సమస్య పరిష్కరించలేకపోతే ఇక ఎందుకు? 190 00:12:45,058 --> 00:12:47,852 నన్ను పరిష్కరిస్తావా? ఇది పాప్ పాట కాదు. 191 00:12:47,936 --> 00:12:50,188 -నేను బాధలో లేను. నేను కేవలం... -ఏంటి? 192 00:12:51,022 --> 00:12:53,691 నేను చేయాలని అనుకోనిది నాతో చేయిస్తున్నావు! 193 00:12:55,985 --> 00:12:59,197 -అది మళ్ళీ ఆ పిచ్చి కారు గురించేనా? -అవును! బహుశా! 194 00:13:00,657 --> 00:13:03,326 అది ఈరాత్రి షానన్‌కు చెబుతుంటే దారుణంగా ఉంది. 195 00:13:04,410 --> 00:13:08,122 అమ్మకు... కుటుంబాన్ని దివాళా నుండి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నా. 196 00:13:08,206 --> 00:13:10,833 -కానీ మనం దివాళా తీయడంలేదు. -దేవుడా. 197 00:13:13,127 --> 00:13:15,588 నిజంగానా? మండిపడుతున్నావా? 198 00:13:15,672 --> 00:13:17,423 నేను మండిపడడం లేదు. 199 00:13:17,507 --> 00:13:21,094 మనం ఆదా చేసుకోడానికి ఇతర మార్గాలు ఆలోచిస్తున్నాను. 200 00:13:23,346 --> 00:13:27,016 అవి రేడియ డబ్లిన్‌లో లంచ్ టైం లైవ్‌లో వార్తా ముఖ్యాంశాలు. 201 00:13:28,101 --> 00:13:30,019 ఇక్కడ ఇది అందమైన శీతాకాలం రోజు, 202 00:13:30,103 --> 00:13:32,522 మనం వాతావరణంలో మార్పును ఆనందిస్తున్నాము. 203 00:13:32,605 --> 00:13:34,941 చివరకు చెట్లకు రంగులు అలుముకుంటున్నాయి. 204 00:13:35,024 --> 00:13:38,027 అవును, ఖచ్చితంగా వెచ్చదనం మనసుకు హత్తుకుంటుంది, లూయిస్. 205 00:13:40,113 --> 00:13:41,030 హలో? 206 00:13:41,739 --> 00:13:43,992 మనం బేరం చేసుకుందాం, అది ఇంకా అమ్మకపోతే. 207 00:13:45,076 --> 00:13:45,910 మంచిది. 208 00:13:46,494 --> 00:13:48,288 నా భార్య ఇదే చివరిది అనింది. 209 00:13:48,371 --> 00:13:50,665 నేను ఎంతకాలంగా స్టాగ్ కోసం వెతుకున్నానో 210 00:13:50,748 --> 00:13:52,292 తనకు తెలుసు, అందుకే ఊరుకుంది. 211 00:13:52,375 --> 00:13:56,921 సరే. అభినందనలు. అది మీకు ముందస్తు క్రిస్మస్ కానుక. 212 00:13:58,089 --> 00:14:01,175 మీరు శనివారం రాగలరా? దాన్ని సిద్ధంగా ఉంచుతాను. 213 00:14:01,259 --> 00:14:03,261 -బ్యాంక్ డ్రాఫ్ట్ పరవాలేదా? -పరవాలేదు. 214 00:14:03,344 --> 00:14:05,388 మీకు వివరాలు సందేశం పంపుతాను. 215 00:14:05,471 --> 00:14:06,931 -అప్పుడు కలుస్తాను. -సరే. 216 00:15:03,613 --> 00:15:07,575 అయితే ఎవరితోనే స్నేహంగా ఉంటుంది. అతను పడవ నడుపుతాడు. 217 00:15:08,660 --> 00:15:12,330 మెడిసిన్ చదువుతున్నాడు. అందంగా కూడా ఉంటాడు. 218 00:15:12,955 --> 00:15:15,875 కానీ తనను తాను కాపాడుకోవాల్సిన అవసరం లేదు. 219 00:15:17,085 --> 00:15:20,004 అతను డాక్టర్ కావడం అది వ్యక్తిగత విజయం. 220 00:15:21,130 --> 00:15:24,801 తను ఐదు రోజుల్లో ఇంటికి వస్తుంది, నేను నిజంగా ఆగలేకపోతున్నాను. 221 00:15:26,260 --> 00:15:28,846 నయల్, నేను ఓ రోజు ఆ విషయం మాట్లాడుకున్నాం. 222 00:15:29,555 --> 00:15:31,933 మన తరం భావోద్వేగాలను అణుచుకోలేదు. 223 00:15:32,016 --> 00:15:34,310 స్కూల్ గేటు దగ్గర ఏడవడం, గ్రూప్‌లో అమ్మలు 224 00:15:35,186 --> 00:15:38,773 ఒకరికొకరు విడిపోవడంపై ఆందోళన సందేశాలు పంపడానికి సమర్ధించడం. 225 00:15:38,856 --> 00:15:40,108 అది హాస్యాస్పదం. 226 00:15:42,193 --> 00:15:45,780 నయల్ ఏ భావోద్వేగాన్ని చూపించడు. అది అతని తీరు అంతే. 227 00:15:46,989 --> 00:15:48,408 అయితే, పెద్ద విషయం. 228 00:15:51,119 --> 00:15:54,038 నేను కారు అమ్ముతున్నాను, అది నా గుండెను పిండేస్తుంది. 229 00:15:55,540 --> 00:15:57,208 బిల్లుల వలన, నీకు తెలుసుగా. 230 00:15:58,084 --> 00:16:00,753 ఇది పాతది అవుతుంది, నేను ధనవంతురాలిని కావడం లేదు. 231 00:16:01,462 --> 00:16:04,465 నేను ఇంట్లో లేదా ఆఫీసులో నీతో మాట్లాడలేను. 232 00:16:04,549 --> 00:16:06,509 జనం నాకు పిచ్చి అనుకుంటారు. 233 00:16:07,009 --> 00:16:09,345 కానీ ఇక్కడ? అంటే, ఎవరు పట్టించుకుంటారు? 234 00:16:11,472 --> 00:16:13,349 నువ్వు ఉన్నట్టు అనిపిస్తుంది. 235 00:16:19,772 --> 00:16:22,024 దీనికి ఐదు వేలు వస్తాయి నాకు. 236 00:16:22,108 --> 00:16:24,944 దానికి నువ్వు నన్ను చంపేస్తావేమో తెలియదు, 237 00:16:25,027 --> 00:16:28,322 కానీ ఈ రోజుల్లో ఈ మోడళ్ళకు ఇచ్చేదానికి అది మంచి ధర. 238 00:16:29,615 --> 00:16:31,868 నువ్వు దీనికి చాలా డబ్బు పెట్టావని తెలుసు. 239 00:16:33,161 --> 00:16:35,788 అబ్బా, మనం దీన్ని బాగా ఉపయోగించాము, కదా? 240 00:16:42,503 --> 00:16:45,298 నువ్వు మొదటి రోజు దీనిలో రావడం ఎప్పటికీ మర్చిపోలేను. 241 00:16:45,798 --> 00:16:50,470 నాకు ఏడాదిగా నీతో పరిచయం ఉంది, నీకొక స్పోర్ట్స్ కారు కొనాలనుందని తెలుసు. 242 00:16:53,181 --> 00:16:55,099 ఇద్దరు డబ్బు లేని విద్యార్థులు. 243 00:16:55,183 --> 00:16:58,102 మనం క్యాంటీన్‌లో లంచ్ చేస్తామా లేక నగరం బయటకు వెళతామా? 244 00:16:58,186 --> 00:16:59,604 క్యాంటీన్ చంపేస్తుంది. 245 00:16:59,687 --> 00:17:01,105 -అయితే, నగరం. -అవును. 246 00:17:02,440 --> 00:17:05,067 -మనం డ్రైవ్ చేస్తామా? -ఏం చేస్తాం? 247 00:17:05,151 --> 00:17:06,402 మనం డ్రైవ్ చేస్తామా? 248 00:17:07,862 --> 00:17:09,071 మనం కారుతో వెళతామా? 249 00:17:09,781 --> 00:17:10,740 ఏంటి? 250 00:17:11,365 --> 00:17:13,701 -నువ్వు ఈ కారు కొన్నావా? -అవును! 251 00:17:13,785 --> 00:17:16,078 -హాస్యం ఆడుతున్నావా? -లేదు. 252 00:17:16,746 --> 00:17:18,372 స్పోర్ట్స్ కారు ఎందుక్కొన్నావు? 253 00:17:18,456 --> 00:17:19,999 నేను లోపలికి ఎక్కే వరకు. 254 00:17:20,082 --> 00:17:22,460 దేవుడా! అబ్బో. 255 00:17:38,100 --> 00:17:40,186 -నేను ఒకసారి నడిపి చూడనా? -వద్దు. 256 00:17:51,864 --> 00:17:55,076 త్వరగా మార్చకు. అది ఎర్ర లైను దగ్గరకు వచ్చే వరకు ఆగు. 257 00:17:57,453 --> 00:17:58,412 సరే. 258 00:18:00,373 --> 00:18:02,959 -అది బాగుంది. -మళ్ళీ మార్చాలా? 259 00:18:03,751 --> 00:18:04,794 సరే, మళ్ళీ మార్చు. 260 00:18:05,837 --> 00:18:08,047 అది మంచి చోటు, గంటకు 60 మైళ్ళు. 261 00:18:11,008 --> 00:18:12,802 మనం దీనిలో అన్ని చోట్లకు వెళ్ళాం. 262 00:18:12,885 --> 00:18:15,054 అమ్మాయిలు, ఇప్పుడు 60 వేగంలో వెళతాం. 263 00:18:16,681 --> 00:18:18,266 తలకు స్కార్ఫ్ కట్టుకున్నారా? 264 00:18:22,895 --> 00:18:25,773 నా జీవితంలో జరిగిన అన్ని మంచి విషయాలకు ఇది సాక్ష్యం. 265 00:18:25,857 --> 00:18:29,652 నీ గురించి నా తొలి జ్ఞాపకాలలో ఒకటి నీకు బాటెన్‌బర్గ్ ఇష్టమని చెప్పడం. 266 00:18:31,821 --> 00:18:35,116 -నేనది కనుగొన్నానని చెప్పావు. -బాటెన్‌బర్గ్ కనుగొన్నాననా? 267 00:18:35,199 --> 00:18:37,285 లేదు, నేను ఆ జ్ఞాపకాన్ని కనుగొన్నానని. 268 00:18:37,368 --> 00:18:41,539 లేదు, నాకు బాటెన్‌బర్గ్ ఇష్టం, అది చిన్న చెస్ బోర్డ్‌లా ఉంటుంది. 269 00:18:42,290 --> 00:18:43,916 అయితే ఎందుకు అసంతృప్తి? 270 00:18:44,000 --> 00:18:47,086 ఎందుకంటే ఇది మోటుగా ఉంది, కానీ అది ఉన్న తీరు నచ్చింది. 271 00:18:48,546 --> 00:18:52,675 -అవును, నీకు ఆ రంగులు ఇష్టం. -నాకు గులాబీ రంగు, పసుపు రంగు నచ్చాయంతే. 272 00:18:56,554 --> 00:18:58,723 -అది అవుననా? -అవును. 273 00:19:07,982 --> 00:19:11,235 క్షమించండి! గర్భవతి! 274 00:19:11,319 --> 00:19:14,780 వేగం తగ్గించకు. ఇంత వేగంగా వెళ్ళే అవకాశం ఎప్పుడూ రాదు. 275 00:19:14,864 --> 00:19:17,158 నువ్వు అవసరమైనప్పుడు మంచి డ్రైవర్‌వి. 276 00:19:17,241 --> 00:19:18,534 -జాగ్రత్త. -సరే. 277 00:19:18,618 --> 00:19:19,827 -తనను పట్టుకుంటా. -అవునా? 278 00:19:20,786 --> 00:19:22,997 నేను అనుకోవడం మంచి పని... 279 00:19:24,957 --> 00:19:26,667 -ఇదిగో. -హే. హలో. 280 00:19:28,377 --> 00:19:30,755 నీకు జో జాక్సన్ లేదా వాన్ మారిసన్ కావాలా? 281 00:19:30,838 --> 00:19:33,299 -విగిల్స్. -వాన్ మారిసన్ పెడుతున్నాను. 282 00:19:33,382 --> 00:19:37,053 -తనకు విగిల్స్ కావాలి. -కచ్చితంగా డేస్ లైక్ దిస్ వినాలని లేదా? 283 00:19:37,136 --> 00:19:39,513 లేదు! నీకు డేస్ లైక్ దిస్ కావాలి. 284 00:19:39,597 --> 00:19:42,683 అది ఎందుకంటే మనం ఈ ఉదయం విగిల్స్ పదిసార్లు విన్నాం. 285 00:19:42,767 --> 00:19:46,312 నువ్వు నీకు నచ్చిన పాటలు పెడతావు. తనకు ఏది ఇష్టమో అడగాలి. 286 00:19:46,395 --> 00:19:48,522 తనకు విగిల్స్ ఇష్టమని మనకు తెలుసు. 287 00:19:48,606 --> 00:19:51,442 మంచి సంగీతం వినిపిస్తే, అప్పుడు మంచి అభిరుచి ఉంటుంది. 288 00:19:51,525 --> 00:19:53,069 అది ఎప్పటికీ పనిచేయదు. 289 00:19:53,152 --> 00:19:56,822 తను అది కాకుండా దానికి విరుద్ధమైన సంగీతం ఇష్టపడుతుంది. అది సైన్స్. 290 00:19:56,906 --> 00:19:59,825 అది నిజమే. మనం తను వాన్ మారిసన్ వినాలనుకుంటే, 291 00:19:59,909 --> 00:20:01,911 మైఖేల్ బూబ్లే వినిపించాలి. 292 00:20:01,994 --> 00:20:03,579 మైఖేల్ బూబ్లే ఎవరు? 293 00:20:16,050 --> 00:20:19,053 షానన్‌కు నువ్వు మధ్యాహ్నం తనను దీనిలో తీసుకురావడం ఇష్టం. 294 00:20:19,345 --> 00:20:20,721 మంచి నాన్న. 295 00:20:22,098 --> 00:20:23,849 -సరే. బై. -బై. 296 00:20:35,069 --> 00:20:36,821 -నేను నడపనా? -నేను నడుపుతాను. 297 00:20:36,904 --> 00:20:37,738 సరే. 298 00:20:37,822 --> 00:20:38,906 ఇంకా చెడ్డ సమయంలో. 299 00:20:42,618 --> 00:20:45,579 నిజమైన, అతి దారుణమైన రోజుల్లో. 300 00:20:47,415 --> 00:20:48,791 అవుట్ పేషెంట్ల విభాగం 301 00:20:53,713 --> 00:20:54,672 హ్యాపీ క్రిస్మస్. 302 00:20:55,256 --> 00:20:56,298 -అదా? -పట్టుకున్నావా? 303 00:20:56,382 --> 00:20:57,299 వద్దు. 304 00:20:57,383 --> 00:20:58,801 -పట్టుకెళతాము. -పట్టుకొస్తా. 305 00:20:58,884 --> 00:21:00,136 -తీసుకెళతాము. -వదిలేయ్. 306 00:21:00,219 --> 00:21:02,722 ఆ క్రిస్మస్ కలిసి చేసుకోవడం సంతోషం. 307 00:21:02,805 --> 00:21:04,140 నేను బాగానే ఉన్నాను. 308 00:21:06,225 --> 00:21:07,852 నా సంగతి ఏంటి? 309 00:21:10,730 --> 00:21:13,149 షానన్. సరే. 310 00:21:14,692 --> 00:21:18,404 -మనం కోతి ఉన్న చెట్టును తీసుకొచ్చాం. -మంచి కోతి ముఖం. 311 00:21:19,822 --> 00:21:20,906 మాకోసం పాట పాడు. 312 00:21:24,452 --> 00:21:29,331 మీరు మీ చిన్ని క్రిస్మస్ ఆనందించండి 313 00:21:30,124 --> 00:21:33,419 మీ మనసు తేలిపోవాలి 314 00:21:56,692 --> 00:21:59,487 నీకు చలిగా ఉండదు. నీకు చలి అంటే నమ్మలేకపోతున్నా. 315 00:22:14,627 --> 00:22:15,836 ఇక్కడ. 316 00:23:04,969 --> 00:23:07,930 షానన్ దాని తరువాత నాకు చాలా సహాయపడింది. 317 00:23:09,223 --> 00:23:10,558 తను చేయగలిగినంత. 318 00:23:10,641 --> 00:23:12,476 ఈ రాత్రి భోజనం నేను వండుతాను. 319 00:23:13,894 --> 00:23:14,895 మంచిది. 320 00:23:15,437 --> 00:23:16,856 ఏం చేస్తావు? 321 00:23:18,524 --> 00:23:20,401 -లసానియా? -సరే. 322 00:23:24,196 --> 00:23:25,948 ఒక్కోసారి చేయలేకపోయేది. 323 00:24:24,965 --> 00:24:28,928 అందుకని నా ఆందోళన అంతా ఇక నీతో మళ్ళీ ఇలా మాట్లాడలేననే. 324 00:24:31,555 --> 00:24:32,848 మాట్లాడగలను అంటావా? 325 00:24:35,517 --> 00:24:37,519 ఇది ధ్యానం లాంటిదంటావా? 326 00:24:38,562 --> 00:24:40,231 అది ఎక్కడైనా చేయగలినట్టుగా? 327 00:24:43,943 --> 00:24:47,696 అయితే నేను షానన్ బాయ్‌ఫ్రెండ్‌ను సెలవు రోజు కలవబోతున్నాను. 328 00:24:48,989 --> 00:24:50,824 అతని గురించి నీకు అంతా చెప్పాలి. 329 00:24:53,577 --> 00:24:57,373 ఏదేమైనా, నాకు నువ్వంటే ప్రేమ, నువ్వు గుర్తొస్తున్నావు. 330 00:24:58,332 --> 00:24:59,375 మా ఇద్దరికీ కూడా. 331 00:25:01,710 --> 00:25:05,047 నీ గురించి ఆలోచన లేని రోజంటూ లేదు. 332 00:25:14,723 --> 00:25:16,100 అది తన పాట. 333 00:25:16,183 --> 00:25:17,226 సారీ, ఆలస్యమయింది. 334 00:25:18,519 --> 00:25:19,561 బాగుంది. 335 00:25:20,646 --> 00:25:23,649 -ఇక, మీరు బ్యాంక్ డ్రాఫ్ట్ తెచ్చారా? -తెచ్చాను. 336 00:25:23,732 --> 00:25:25,985 -సరే. -ఇదిగోండి. 337 00:25:26,068 --> 00:25:28,570 -ధన్యవాదాలు. సరే. -అంతా ఉంది, 47. 338 00:25:29,405 --> 00:25:33,242 -అవును, నేను అనుకోవడం నాకు కావాలి... -బ్రేకులు సరిగా పడవు ఇంకా... 339 00:25:34,159 --> 00:25:37,496 రెండు, మూడు గేర్లు గట్టిగా ఉంటాయి. 340 00:25:38,998 --> 00:25:42,209 ఇక్కడ చుట్టుపక్కల వేగం వద్దు. 341 00:25:42,293 --> 00:25:44,336 -మళ్ళీ ధన్యవాదాలు. -పరవాలేదు. సరే. 342 00:25:44,420 --> 00:25:46,380 దూరంగా వెళ్ళిపోయావు. ఉంటాను! 343 00:25:51,343 --> 00:25:53,929 వెళ్ళు, ఇప్పుడు ఎందుకు ఆగిపోలేదు, బంగారం? 344 00:26:00,185 --> 00:26:01,395 నా పడవ అమ్మేశాను. 345 00:26:03,063 --> 00:26:05,107 మంచిది, దానికి ఎంత వచ్చింది? 346 00:26:05,190 --> 00:26:07,484 -మూడున్నర వేల డాలర్లు. -మంచిది. 347 00:26:10,779 --> 00:26:13,365 -నువ్వు బాగానే ఉన్నావా? -ఆ, బాగానే ఉన్నాను. 348 00:26:14,533 --> 00:26:16,744 అది చేయడం చాలా మంచి పని. 349 00:26:17,661 --> 00:26:20,247 నువ్వు నన్ను అది అమ్మమంటే కాదనకుండా ఉండాల్సింది. 350 00:26:20,331 --> 00:26:24,585 మన కుటుంబాన్ని ఒక గాడిలో పెడుతున్నందుకు నీకు ఒక బహుమతి ఇవ్వాలి. 351 00:26:25,294 --> 00:26:26,253 అవునా? 352 00:26:27,755 --> 00:26:30,883 -ఆ కారు నన్ను వెనక్కి లాగేది. -అంటే ఏంటి? 353 00:26:32,384 --> 00:26:35,095 అది టైం మెషీన్ లాంటిది, తెలుసా? 354 00:26:36,055 --> 00:26:40,684 నేను దానిలోకి ఎక్కగానే, అది నన్ను నిజంగా అక్కడకు తీసుకెళ్ళేది 355 00:26:41,310 --> 00:26:42,227 ఇంకా... 356 00:26:43,771 --> 00:26:46,065 ఒక్కోసారి నేను అతనితో మాట్లాడేదాన్ని. 357 00:26:47,316 --> 00:26:49,985 అంటే, దానికి క్షమించు. 358 00:26:50,903 --> 00:26:52,696 "అతనితో మాట్లాడడం" అంటే ఏంటి? 359 00:26:54,615 --> 00:26:56,742 అతను నా పక్కన ఉన్నట్టు ఉండేది. 360 00:27:00,037 --> 00:27:03,207 నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు అలా జరిగేది. 361 00:27:04,750 --> 00:27:09,254 -నాకిది ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు? -నువ్వు నన్ను పిచ్చిదాన్ని అనుకోకూడదని. 362 00:27:09,797 --> 00:27:10,756 లేదా... 363 00:27:11,715 --> 00:27:14,676 నేను నా గత జీవితంలో చాలా నిమగ్నమైపోయానని, 364 00:27:15,469 --> 00:27:16,553 లేదా... 365 00:27:17,888 --> 00:27:20,641 అతన్ని ఏదో సజీవంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నానని. 366 00:27:20,724 --> 00:27:23,519 అలాంటి విషయాలు నియంత్రించగలమని అనుకోను. 367 00:27:25,312 --> 00:27:29,858 అతని స్వెటర్ ఒకటి నా అల్మారాలో వెనుక ఒక ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ఉంచాను. 368 00:27:32,778 --> 00:27:35,322 ఒక్కోసారి అది బయటకు తీసి, దాని వాసన చూసేదాన్ని, 369 00:27:35,823 --> 00:27:38,909 అప్పుడు అతని చేతులు నా చుట్టూ ఉన్న భావన కలిగేది. 370 00:27:40,828 --> 00:27:44,039 అది తప్పా? అంటే, నువ్వు నన్ను వదిలేయాలని అనుకుంటావా? 371 00:27:49,294 --> 00:27:51,630 తమ వాళ్ళను కోల్పోయిన కొంతమంది ఉన్నారు... 372 00:27:52,423 --> 00:27:55,384 వాళ్ళను సజీవంగా ఉంచడం ఒక పెద్ద సవాలు. 373 00:27:55,467 --> 00:27:59,680 వాళ్ళు త్వరగా కోలుకుని, వాళ్ళ జీవితం కొనసాగిస్తూ, అది దారుణంగా అనుకుంటారు. 374 00:27:59,763 --> 00:28:02,266 ఇతరులకు, వాళ్ళు చనిపోయారంటే నమ్మడం కష్టం, 375 00:28:02,349 --> 00:28:05,352 వాళ్ళు వాళ్ళని వారి శేష జీవితంలో ఒంటరిగా వదిలేయరు. 376 00:28:05,436 --> 00:28:07,020 అది ప్రేమ, బాధ, బంగారం. 377 00:28:08,063 --> 00:28:09,523 నియమాలంటూ ఏమీ లేవు. 378 00:28:12,693 --> 00:28:15,988 అది నిన్ను బాధపెడుతుందా, మైఖేల్ నా జీవితంలో ఇంకా ఉండడం? 379 00:28:17,656 --> 00:28:20,075 అతను చనిపోయేటప్పుడు అతన్ని ప్రేమించావు, కదా? 380 00:28:21,452 --> 00:28:23,370 అలాంటి సమయంలో ప్రేమ బలపడుతుంది. 381 00:28:24,621 --> 00:28:29,585 బాధ, ఆశావాహకంగా, జ్ఞాపకం నెమ్మదిగా తగ్గుతుంది, కానీ ప్రేమ... 382 00:28:31,420 --> 00:28:34,214 ఇలా చేయడం, అతన్ని ఎంత ప్రేమించావో తెలుసు. 383 00:28:35,048 --> 00:28:36,133 నేను ఎదగిన మనిషిని. 384 00:28:37,801 --> 00:28:40,596 కానీ అక్కడ ఎంత చోటు ఉందో కూడా నాకు తెలుసు. 385 00:28:41,305 --> 00:28:43,015 అదే నన్ను నీవైపుకు లాగింది. 386 00:28:43,098 --> 00:28:46,935 నేను ప్రపంచంలోకెల్లా ఉన్న విశాలమైన చోటు నీ హృదయమే. 387 00:28:48,562 --> 00:28:53,192 నువ్వు మనుషులతో ఉండే తీరు నాకు తెలుసు. నా తల్లిదండ్రులతో, రోగులతో, కూతుళ్ళతో. 388 00:28:54,985 --> 00:28:58,113 అందులో నాకు ఒక చిన్న భాగం దక్కినా... 389 00:28:59,781 --> 00:29:02,659 అంటే, అది నేను జీవితంలో ఆశించిన దానికంటే ఎక్కువ. 390 00:29:05,287 --> 00:29:06,288 నీ ఉద్దేశ్యం అదనా? 391 00:29:08,665 --> 00:29:12,961 నా దగ్గర కప్ ఉంది, ఆఫీసులో, అది విరిగి, పగిలిపోయింది, అది మా అమ్మది. 392 00:29:14,171 --> 00:29:15,797 నేను ఇంట్లో ఆమెను చూశాను, 393 00:29:15,881 --> 00:29:19,843 నా చిన్నప్పుడు అంతు లేేనన్ని కప్పుల్లో పుదీనా టీ నింపుతుండేది. 394 00:29:20,928 --> 00:29:24,932 నాకు ఎందుకో తెలియదు, అంటే, అది నన్ను అక్కడకు తీసుకెళుతుంది. 395 00:29:28,310 --> 00:29:30,312 ఒక్కోసారి అందులో తాగాలని ఉండేది. 396 00:29:31,522 --> 00:29:32,981 ఆమెను ముద్దాడినట్టు ఉండేది. 397 00:29:37,319 --> 00:29:39,696 జీవితంలో రెండుసార్లు ఎలా అదృష్టవంతుడినయ్యాను? 398 00:29:42,115 --> 00:29:44,034 నేను ఒకసారి అయినందుకే కృతజ్ఞుడిని. 399 00:29:51,708 --> 00:29:53,001 నీకు ఒకటి చెప్పనా? 400 00:29:55,212 --> 00:29:58,382 ఆ రోజు గుర్తుందా, నేను డ్రైవింగ్ చేస్తున్నాను... 401 00:29:59,758 --> 00:30:02,261 నా కళ్ళు మూసుకున్నాను, చక్రాన్ని వదిలేశాను? 402 00:30:03,387 --> 00:30:05,597 ఖచ్చితంగా ఎవరో చక్రాన్ని తిప్పి, 403 00:30:05,681 --> 00:30:07,683 నన్ను తిరిగి రోడ్డుపైకి తీసుకొచ్చారు. 404 00:30:10,561 --> 00:30:11,979 అందుకే నీ దగ్గరకు రాగలిగాను. 405 00:30:16,400 --> 00:30:17,401 సరే. 406 00:30:31,331 --> 00:30:32,499 ఎలా ఉన్నారు? 407 00:30:33,208 --> 00:30:36,628 -మీరు ఎలా ఉన్నారు? -బాగున్నాను, ఒక్క నిమిషం వెచ్చించగలరా? 408 00:30:36,712 --> 00:30:37,713 సరే. 409 00:30:43,427 --> 00:30:46,430 హాయ్! క్రిస్మస్ శుభాకాంక్షలు! 410 00:30:46,513 --> 00:30:50,434 -హ్యాపీ క్రిస్మస్, బంగారం! -ఏం జరుగుతోంది? ఇది అమ్మేశావని అనుకున్నా. 411 00:30:50,517 --> 00:30:52,853 -అది చాలా పెద్ద కథ. -అయితే ఏం జరిగింది? 412 00:30:53,520 --> 00:30:57,149 నయల్ తన పడవ అమ్మేసి, ఆ డబ్బుతో తిరిగి ఈ కారు కొన్నాడు. 413 00:30:57,232 --> 00:30:59,735 -నువ్వు పిచ్చిదానివి. -అవును. 414 00:30:59,818 --> 00:31:02,237 రా. వచ్చి కూర్చో. వెళదాం! 415 00:31:04,823 --> 00:31:06,074 -కూర్చున్నావా? -హా. 416 00:31:11,371 --> 00:31:13,665 విసుగ్గా ఉండే రైలు ప్రయాణానికి సిద్ధమయ్యా. 417 00:31:15,042 --> 00:31:18,795 -ఇది చాలా పెద్ద ఆశ్చర్యం. -అవును, రైళ్ళు వద్దు. 418 00:31:19,338 --> 00:31:20,589 విశాలమైన రోడ్లు, కదా? 419 00:31:21,632 --> 00:31:25,093 నువ్వు ఉన్ని టోపీ పెట్టుకుంటావా, చల్లగా ఉంటుంది. 420 00:31:25,177 --> 00:31:29,264 ఇంకా, నీకు తెలుసా, బహుశా మనం అగిపోవచ్చు, దారితప్పవచ్చు. 421 00:31:30,682 --> 00:31:32,934 మీ నాన్న ఏమనేవారో గుర్తుందా? 422 00:31:34,686 --> 00:31:35,604 గుర్తుంది. 423 00:31:36,563 --> 00:31:37,814 మనం కలిసి తప్పిపోతాం. 424 00:31:38,649 --> 00:31:40,067 ఇదిగో! 425 00:31:44,154 --> 00:31:46,073 ఇది ఎప్పుడూ వింటూనే ఉన్నాను. 426 00:31:48,659 --> 00:31:50,118 నీకు ఈ ఆల్బం తెలుసా? 427 00:31:58,627 --> 00:32:00,879 ఇలాంటి రోజులు ఉంటాయి 428 00:32:01,380 --> 00:32:06,176 ఎవరూ బాధపడనివి ఇలాంటి రోజులు ఉంటాయి 429 00:32:09,596 --> 00:32:11,181 మారిపోతుంటాయి 430 00:32:11,765 --> 00:32:16,436 మా అమ్మ ఇలాంటి రోజులు ఉంటాయని చెప్పింది 431 00:32:22,359 --> 00:32:24,611 ఇలాంటి రోజులు ఉంటాయి 432 00:32:27,531 --> 00:32:29,783 ఇలాంటి రోజులు ఉంటాయి 433 00:32:37,999 --> 00:32:40,085 ఇలాంటి రోజులు ఉంటాయి 434 00:34:38,328 --> 00:34:40,330 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 435 00:34:40,413 --> 00:34:42,415 క్రియేటివ్ సూపర్‌వైజర్: రాజేశ్వరరావు వలవల