1 00:00:21,146 --> 00:00:22,272 హాయ్. 2 00:00:24,066 --> 00:00:25,067 ఎందుకు వచ్చావు? 3 00:00:25,984 --> 00:00:28,028 చూడు, మన మధ్య అంతగా పొసగడం లేదని నాకు తెలుసు, 4 00:00:28,111 --> 00:00:31,782 కానీ ఇవాళ ఒక్కరోజుకు మనం ఆ గొడవలను పక్కకు పెట్టేసి, 5 00:00:31,865 --> 00:00:35,661 ఫ్రేజర్ గౌరవసూచకంగా అందరం కలిసి అతని అంత్యక్రియలకు వెళ్దాం. 6 00:00:36,703 --> 00:00:37,704 నేను రావట్లేదు. 7 00:00:38,330 --> 00:00:40,624 ఏమంటున్నావు నువ్వు? నువ్వు రావాలి. 8 00:00:40,707 --> 00:00:42,292 చిన్నప్పట్నుంచీ నువ్వూ, ఫ్రేజర్ కలిసి చదువుకున్నారు. 9 00:00:42,376 --> 00:00:45,629 -అతను నీ ఆప్త మిత్రుల్లో ఒకడు. -ఆ విషయం నువ్వు నాకు చెప్పనక్కర్లేదు. 10 00:00:45,712 --> 00:00:49,007 అంతేగాక, నాన్నకి ఫ్రేజర్ ఏదో తెలుసు అన్నట్టుగా నటించడం, అలాగే 11 00:00:49,091 --> 00:00:52,010 అతని మరణాన్ని తన పలుకుబడి కోసం వాడుకోవడాన్ని నేను చూడలేను. 12 00:00:52,970 --> 00:00:54,221 నేను ఇక్కడే నా సొంతంగా అతడిని తలుచుకోగలను. 13 00:00:54,304 --> 00:00:57,391 నువ్వు రాకపోతే, ఊరంతా నాన్న గురించి నానా మాటలు అనుకుంటారని నీకు తెలుసు. 14 00:00:57,474 --> 00:01:01,770 దీన్ని నీ ద్వేషం కోసం వాడుకుంటున్నావు. ఒక్కసారైనా కుటుంబం గురించి ఆలోచించావా? 15 00:01:04,022 --> 00:01:06,483 ఇప్పుడు నాకంటూ ఒక కుటుంబం ఉంది, నేను వాళ్ల సంగతి చూసుకోవాలి. 16 00:01:06,567 --> 00:01:08,569 సూ ఎక్కడ? తను నాతో ఏకీభవిస్తుంది. నాకు అది తెలుసు. 17 00:01:08,652 --> 00:01:12,114 సూ, నేనూ ఇప్పుడు మా బిడ్డకే తొలి ప్రాధాన్యతనిస్తున్నాము. 18 00:01:12,739 --> 00:01:15,075 బహుశా నీకు కూడా పిల్లలుంటే నీకే అర్థమయ్యేది. 19 00:01:15,158 --> 00:01:16,451 నాకే కనుక పిల్లలుంటే, 20 00:01:16,535 --> 00:01:18,996 వాళ్లకి కుటుంబ పరువును కాపాడటం ముఖ్యమని నేర్పుతాను, 21 00:01:19,079 --> 00:01:20,706 ఏదైనా జరిగినప్పుడు అండగా ఉండటం ముఖ్యమని నేర్పుతాను. 22 00:01:20,789 --> 00:01:23,458 బాబోయ్, ఎమిలీ. నీకు ఏమైంది? 23 00:01:23,542 --> 00:01:25,544 నువ్వు... 24 00:01:26,837 --> 00:01:28,338 భిన్నంగా ఉండేదానివి, 25 00:01:28,422 --> 00:01:31,049 కానీ ఇప్పుడు అచ్చం నాన్నాలాగానే ప్రవర్తిస్తున్నావు. 26 00:01:32,593 --> 00:01:33,677 వెళ్లు. 27 00:01:34,803 --> 00:01:39,558 వెళ్లి నాన్న చేతిని పట్టుకో. ఎంతైనా ఆయన్ని ఎంచుకుంది నువ్వే అని గుర్తుంచుకో, 28 00:01:45,856 --> 00:01:47,774 డికిన్సన్ 29 00:01:47,858 --> 00:01:49,776 నా జీవితం - బద్దలవ్వపోతున్న అగ్నిపర్వతం లాంటిది - 30 00:01:56,617 --> 00:02:01,205 ఫ్రేజర్ అగస్టస్ స్టర్న్స్, తన జీవితాంతం అమ్హెర్స్ట్ విలువలకు కట్టుబడి ఉన్నాడు. 31 00:02:02,956 --> 00:02:07,377 ఫ్రేజర్ ఈ ఊరి కట్టుబాట్లను గౌరవించాడు. ఈ ఊరి నుండి అతడిని వేరు చేసి చెప్పలేము. 32 00:02:08,127 --> 00:02:11,006 నాకు వీడ్కోలు పలకడం బాధగానే ఉన్నా... 33 00:02:11,089 --> 00:02:12,090 ఆస్టిన్ ఎక్కడ? 34 00:02:13,342 --> 00:02:14,426 నాకు తెలీదు. 35 00:02:15,511 --> 00:02:16,845 అతను ఇక్కడ లేకపోవడం వింతగా ఉంది. 36 00:02:16,929 --> 00:02:19,056 వాళ్ళెవరూ లేకపోవడం వింతగా ఉంది. 37 00:02:19,139 --> 00:02:22,142 అన్నిటినీ వింత అని అనడం కాస్త ఆపుతారా? అది ఈ సందర్భంలో తగినది కాదు. 38 00:02:22,226 --> 00:02:24,269 అదీగాక, ఎమిలీ వచ్చింది. 39 00:02:24,853 --> 00:02:29,107 ఈ ఊరికి ఘన కీర్తిని తెచ్చిన వీర యోధుడు అతను. 40 00:02:29,191 --> 00:02:35,906 కనుక ఈరోజున, అతని స్మారక సూచకంగా ఈ క్యానన్ ని అతనికి అంకితం చేస్తున్నాం. 41 00:02:35,989 --> 00:02:37,157 క్యానన్? 42 00:02:37,991 --> 00:02:39,117 నా కోసమా? 43 00:02:40,244 --> 00:02:41,453 ఫ్రేజర్! 44 00:02:43,121 --> 00:02:45,040 -నేను గుర్తింపులేని వాడిని. -నువ్వు ఇక్కడికి వచ్చావే. 45 00:02:46,083 --> 00:02:48,418 నా అంత్యక్రియలకు నేను రాకుండా ఉండలేను కదా. 46 00:02:52,422 --> 00:02:57,094 న్యూ బర్న్ లో మన యువ ఫ్రేజర్ ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించిన చోట... 47 00:02:57,177 --> 00:02:58,804 ఈయన ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? 48 00:02:58,887 --> 00:03:00,180 ...ఈ క్యానన్ ఉంది. 49 00:03:00,264 --> 00:03:04,601 మన్నించాలి. ఆయన మీ నాన్న అని నాకు తెలుసు, కానీ ఆయన కాస్త అతిగా చెప్తున్నాడు. 50 00:03:04,685 --> 00:03:06,520 నీ గౌరవ సూచకంగా ఆయన ప్రసంగిస్తున్నారు. 51 00:03:07,229 --> 00:03:09,606 నువ్వు యుద్ధానికి వెళ్లింది కూడా అందుకే కదా? 52 00:03:10,482 --> 00:03:12,442 నీకు ఇప్పుడు మంచి పేరు వచ్చింది, ఫ్రేజర్ స్టర్న్స్. 53 00:03:12,526 --> 00:03:14,987 ఈ యుద్ధం ముగిసినప్పుడు, 54 00:03:15,487 --> 00:03:18,615 ఈ పెద్ద గాయం నుండి మన దేశం కోలుకుంటున్న సమయాన, 55 00:03:19,283 --> 00:03:23,620 ఫ్రేజర్ స్టర్న్స్ లాంటి వారి జ్ఞాపకాలే 56 00:03:23,704 --> 00:03:27,332 మనందరికీ స్వాంతన చేకూరుస్తాయి. 57 00:03:27,416 --> 00:03:30,627 మరి, అది ఎలా ఉంది? 58 00:03:31,295 --> 00:03:34,006 -నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? -యుద్ధం గురించి. 59 00:03:35,340 --> 00:03:37,009 అది నేను ఊహించినదాని కన్నా చాలా దారుణంగా ఉంది. 60 00:03:38,177 --> 00:03:39,928 అంటే, నరకంలో అన్నింటి కన్నా దారుణమైన శిక్ష 61 00:03:40,012 --> 00:03:42,514 నాకే పడినట్లుగా. 62 00:03:42,598 --> 00:03:43,557 డాంటే లాగా. 63 00:03:44,474 --> 00:03:46,894 అవును, అలాగే. 64 00:03:46,977 --> 00:03:49,229 -మరి నీకు అక్కడ ఏం కనిపించింది? -నిజం. 65 00:03:50,731 --> 00:03:53,233 భయంకరమైన పచ్చి నిజం. 66 00:03:53,734 --> 00:03:54,943 యుద్ధంలో ఏదీ దాగదు. 67 00:03:55,027 --> 00:03:58,071 శత్రువుతో పోరాడుతున్నామని అనుకుంటాం, కానీ మనం మనతోనే పోరాడుతాం. 68 00:03:59,448 --> 00:04:01,575 యుద్ధంలో నువ్వు కాకుండా వేరేవాళ్లు కూడా పాల్గొంటున్నారు. 69 00:04:01,658 --> 00:04:04,620 నేను కూడా విన్నాను. నీకూ, ఆస్టిన్ కి మధ్య జరిగినదానికి బాధగా ఉంది. 70 00:04:04,703 --> 00:04:05,704 పర్వాలేదులే. 71 00:04:07,456 --> 00:04:08,457 ఏం పర్వాలేదులే. 72 00:04:09,625 --> 00:04:11,627 అంతా మన మంచికే. 73 00:04:12,794 --> 00:04:14,213 నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. 74 00:04:14,296 --> 00:04:15,756 నిజంగా? ఎలాంటివి? 75 00:04:16,548 --> 00:04:20,511 అంటే, మా అన్నయ్య విషయంలో ఆశలు పెంచుకోవడం వృథా అని, 76 00:04:20,594 --> 00:04:22,346 అతను లేకపోతేనే మాకు మంచిదని నేను తెలుసుకున్నాను. 77 00:04:23,430 --> 00:04:26,058 అమ్మా, విన్నీ ఇంకా ఆ విషయాన్ని దిగమింగుకొనే దశలో ఉన్నారు, 78 00:04:26,141 --> 00:04:28,519 కానీ నాన్నా, నేనూ చాలా స్థైర్యంగా ఉన్నాం. 79 00:04:28,602 --> 00:04:33,106 దయచేసి మన ధీర సైనికునికి హృదయపూర్వక నివాళులని అర్పించండి... 80 00:04:33,190 --> 00:04:35,567 ఈ కుటుంబం విషయంలో ఇంత ఆశాజనకంగా నాకు ఎప్పుడూ అనిపించలేదు. 81 00:04:36,985 --> 00:04:37,986 ఏంటి? 82 00:04:38,070 --> 00:04:41,490 -మన్నించు. నువ్వు నిజం చెప్పట్లేదనుకుంటా. -ఏమంటున్నావు నువ్వు? 83 00:04:42,533 --> 00:04:44,993 ఈ నీ సానుకూల వాదం ఏదో బూటకమైనదిగా అనిపిస్తోంది. 84 00:04:45,077 --> 00:04:48,872 "...రైలు మార్గంలో శత్రువులను ధీటుగా ఎదుర్కోమని 85 00:04:48,956 --> 00:04:53,335 చావు బతుకుల్లో ఉండి కూడా ప్రోత్సహించిన మహానుభావుడు ఆయన." 86 00:05:08,559 --> 00:05:11,812 అలాగే, సర్. వచ్చినందుకు ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు. 87 00:05:11,895 --> 00:05:13,897 ఎడ్వర్డ్, సూపర్. 88 00:05:13,981 --> 00:05:16,567 ప్రసంగం అదరగొట్టేశావు. చాలా బాగుంది. 89 00:05:16,650 --> 00:05:18,569 నిజంగానే సూపర్ గా ఉంది. 90 00:05:18,652 --> 00:05:20,404 ధన్యవాదాలు, ఇతమార్. నీకు నచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది. 91 00:05:20,487 --> 00:05:24,992 నిజంగానే నచ్చింది. నిన్ను అనుమానించినందుకు మన్నించమని కోరుతున్నాను. 92 00:05:25,075 --> 00:05:27,494 నువ్వు అసలైన యూనియన్ మద్దతుదారునివి. 93 00:05:27,578 --> 00:05:31,373 అవును. నేను యూనియన్ వాడిని కాదని ఎవరైనా అనుకుంటే నాకు బాధగా ఉంటుంది. 94 00:05:32,291 --> 00:05:35,961 అంటే, ఊరిలో వాళ్లకి పునరాగమన గాథలు ఏవైనా బాగా నచ్చుతాయని నీకు తెలుసు కదా. 95 00:05:36,044 --> 00:05:38,297 దీన్ని తిలకించడానికి మీ కుటుంబం ఇక్కడ లేకపోవడం బాధాకరం. 96 00:05:38,380 --> 00:05:41,383 -కానీ మేము వచ్చాంగా. -ఎవెలీన! 97 00:05:41,466 --> 00:05:44,636 మీ నాన్న ఇచ్చిన అద్భుతమైన ప్రసంగానికి ఆయన్ని అభినందిస్తున్నాను. 98 00:05:44,720 --> 00:05:46,305 అవును, అది చాలా బాగుంది కదా? 99 00:05:46,388 --> 00:05:48,557 లింకన్ కూడా ఇంత అద్భుతంగా చెప్పగలిగేవాడు కాదు. 100 00:05:48,640 --> 00:05:50,017 అది నిజమే. 101 00:05:50,100 --> 00:05:52,227 జనాల ముందు చక్కగా మాట్లాడగలిగే నేర్పు నీకు ఉంది, ఎడ్వర్డ్. 102 00:05:52,311 --> 00:05:54,271 నువ్వు రాజకీయాలను ఎందుకు వదిలేశావా అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. 103 00:05:54,354 --> 00:05:55,564 ఏమోలే. 104 00:05:56,148 --> 00:05:58,358 దాని గురించి పునరాలోచించాలేమో? 105 00:05:59,026 --> 00:06:01,653 మీ ఇద్దరు ఇవాళ కులాసాగా గడపండి. 106 00:06:02,154 --> 00:06:03,363 కులాసాగా గడుపు, కాంకీ. 107 00:06:05,407 --> 00:06:08,911 -బాగా చెప్పావు, నాన్నా. అదరగొట్టేశావు. -అవునా? 108 00:06:08,994 --> 00:06:09,995 అందులో సందేహమే లేదు. 109 00:06:10,662 --> 00:06:12,664 నీ కూతురిని అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. 110 00:06:14,249 --> 00:06:17,503 పద. ఇంటికి నడుచుకుంటూ వెళ్దాం. చెట్లన్నీ పూలతో కళకళలాడుతున్నాయి. 111 00:06:17,586 --> 00:06:18,587 సరే. 112 00:06:21,173 --> 00:06:22,549 మిస్టర్ డికిన్సన్. 113 00:06:36,271 --> 00:06:38,232 సూ, నువ్వు వచ్చావే. 114 00:06:38,315 --> 00:06:40,442 -అవును. -నీ భర్త తోడు లేకుండానే వచ్చావు. 115 00:06:40,526 --> 00:06:42,986 అతను బాబును చూసుకుంటున్నాడు. మా ఇంట్లో ఫలానా పనులు ఆడవాళ్ళే చేయాలి, 116 00:06:43,070 --> 00:06:44,988 ఫలానా పనులు మగవాళ్ళే చేయాలి అనే మూస ధోరణికి స్వస్తి పలికాము. 117 00:06:46,949 --> 00:06:50,077 మీ ఇద్దరూ ఇంకా "డ్రమ్ బీట్"కి ఎడిటర్స్ గానే వ్యవహరిస్తున్నారు కదా? 118 00:06:50,160 --> 00:06:52,996 నీ ఉద్దేశం రాష్ట్రపతి లింకన్ కి అన్నింటికన్నా ఎక్కువ ఇష్టమైన పత్రికే కదా? 119 00:06:53,080 --> 00:06:55,624 మేము ఎడిటర్లమే. ఎందుకు? 120 00:06:56,208 --> 00:06:59,586 నేను అనామకంగా ఒక విషయాన్ని చెప్దామనుకుంటున్నా. 121 00:07:08,178 --> 00:07:10,347 -బాగా సరాదాగా అనిపించింది. -అవును. 122 00:07:12,516 --> 00:07:14,768 నేను కలువ పూలతో మాట్లాడటం ఇదే తొలిసారి. 123 00:07:14,852 --> 00:07:18,230 నువ్వు ఇలా మరిన్ని సార్లు ప్రయత్నించాలి. అవి చెప్పిందల్లా చాలా చక్కగా వింటాయి. 124 00:07:18,313 --> 00:07:21,984 అవును. నేను చెప్పిన ప్రతీదానికి అవి తల ఆడిస్తూనే ఉన్నాయి. 125 00:07:22,860 --> 00:07:24,319 దేన్నికీ కాదూ, లేదూ అని అనవు పాపం. 126 00:07:27,322 --> 00:07:30,117 ఎమ్, నేను నీతో ఒక విషయం గురించి ఎప్పట్నుంచో మాట్లాడాలని అనుకుంటున్నాను. 127 00:07:30,200 --> 00:07:31,118 ఏం చెప్పాలనుకుంటున్నావు? 128 00:07:31,201 --> 00:07:34,079 అది చాలా ముఖ్యమైన పని, అది నువ్వు నాకు చేసి పెట్టాలి. 129 00:07:35,455 --> 00:07:39,334 నేను చేయగలిగింది - తప్పక చేస్తాను - అది కలువ పువ్వంత చిన్నదైనా సరే - 130 00:07:39,418 --> 00:07:41,545 కలువ పువ్వు, నీ సృజనాత్మకతకు జోహార్లు. 131 00:07:41,628 --> 00:07:45,507 సరే... నువ్వు కాస్త నా ఆఫీసులోకి వస్తావా? పద. 132 00:07:48,135 --> 00:07:49,720 ఇక్కడ అంతా చిందరవందరగా ఉంది, అందుకు మన్నించాలి. 133 00:07:49,803 --> 00:07:51,555 ఇక్కడ ఎవరో అంతా చెల్లాచెదురుగా పడేసినట్టుంది. 134 00:07:51,638 --> 00:07:54,766 అవును. అస్తిత్వాన్ని కాపాడుకోవడం చిన్న విషయంలా లేదు. 135 00:07:54,850 --> 00:07:59,354 కానీ, చివరికి నేను దేన్ని ఇస్తున్నాను, ఎవరికి ఇస్తున్నానో నిర్ణయించుకున్నాను, 136 00:07:59,438 --> 00:08:01,398 అందుకే నాకు నీ సహాయం కావాలి. 137 00:08:02,524 --> 00:08:03,525 సరే. 138 00:08:03,609 --> 00:08:06,153 నా వీలునామాకి ఎగ్జిక్యూటర్ గా నువ్వు వ్యవహరించాలి. 139 00:08:06,820 --> 00:08:08,822 -నేనా? -అవును, నువ్వే. 140 00:08:08,906 --> 00:08:11,700 ఇది అసాదారణమైన విషయమే. 141 00:08:12,451 --> 00:08:16,455 కానీ, విషయమేంటంటే, ఎగ్జిక్యూటర్ అంటే, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి, 142 00:08:17,039 --> 00:08:21,001 వీలునామాలో ఉన్న ప్రతీ విషయాన్ని పొల్లు పోకుండా ఆచరణలో పెట్టగలగాలి, 143 00:08:21,084 --> 00:08:23,670 మనం లేనప్పుడు మన తరఫున మాట్లాడగలిగిన వారు అయ్యుండాలి, 144 00:08:23,754 --> 00:08:26,632 మనస్పూర్తిగా మన నమ్మకాన్ని నిలబెట్టుకొనే వాళ్లు అయ్యుండాలి. 145 00:08:29,510 --> 00:08:32,179 వావ్, నాన్నా. నీ మనస్సులో నాపై నీకు ఆ అభిప్రాయముందని నాకు తెలీదు. 146 00:08:32,260 --> 00:08:35,807 అవును. సాధారణంగా, ఈ బాధ్యత పెద్ద కొడుకు చూసుకోవాలి, 147 00:08:35,890 --> 00:08:39,436 కానీ మన కుటుంబంలో పరిస్థితులు అలా లేవు కదా. 148 00:08:40,229 --> 00:08:42,731 కంగారు పడకు, నాన్నా. 149 00:08:44,107 --> 00:08:48,862 నీ సేవకు ఒక కొడుకు సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఇంతకు ముందు గమనించలేదనుకుంటా. 150 00:08:49,363 --> 00:08:51,740 గమనించలేదని ఒప్పుకుంటున్నా. 151 00:08:51,823 --> 00:08:53,075 కానీ ఇప్పటికైనా గుర్తించగలిగానులే. 152 00:08:53,158 --> 00:08:55,202 -దయచేసి కూర్చో, -అలాగే, ధన్యవాదాలు. 153 00:08:55,285 --> 00:08:56,912 దానిదేముందిలే. 154 00:08:57,663 --> 00:09:00,499 -సర్. -అంతే. మంచి పిల్లవి, మంచి పిల్లవి. 155 00:09:00,582 --> 00:09:01,834 ఇక త్వరగా కానివ్వు. 156 00:09:03,585 --> 00:09:04,711 సిద్ధమా? 157 00:09:05,295 --> 00:09:07,422 -నువ్వు ఎప్పుడంటే అప్పుడు, నాన్నా. -మంచిది. 158 00:09:08,090 --> 00:09:12,177 ఎడ్వర్డ్ డికిన్సన్ అను నేను, నా పూర్తి స్పృహలో ఉండి... 159 00:09:14,513 --> 00:09:19,977 ఇదే నా ఆఖరి వీలునామా అని ప్రకటిస్తున్నాను. 160 00:09:20,060 --> 00:09:21,645 పూర్తి స్పృహలో ఉన్న నేను 161 00:09:21,728 --> 00:09:23,021 నా ఆఖరి వీలునామా 162 00:09:23,105 --> 00:09:24,106 మసాచుసెట్స్ లోని క్యాంబ్రిడ్జ్ లో 163 00:09:24,189 --> 00:09:25,732 ఈ ఆఖరి వీలునామాకు నా పేరు 164 00:09:33,740 --> 00:09:35,576 ఆఖరి వీలునామా 165 00:10:05,230 --> 00:10:07,357 అటెన్షన్! 166 00:10:26,251 --> 00:10:27,336 ఓరి నాయనోయ్. 167 00:10:42,976 --> 00:10:44,394 కల్నల్ టీ డబ్ల్యూ హిగ్గిన్సన్ బ్యూఫోర్ట్, కాలిఫోర్నియా 168 00:10:44,478 --> 00:10:46,939 ఎమిలీ డికిన్సన్ ఆమ్హర్స్ట్, మసాచుసెట్స్ 169 00:10:54,905 --> 00:10:56,406 ఎమిలీ. 170 00:10:56,490 --> 00:10:58,575 నేను చెప్పిన ఆఖరి విషయం రాశావా? 171 00:10:58,659 --> 00:11:01,203 రాశాను. మన్నించాలి... రాశానులే. 172 00:11:01,286 --> 00:11:04,665 "వేయి డాలర్ల మొత్తం ఆమ్హర్సట్ కాలేజ్ ట్రస్టుకు విరాళంగా అందించబడుతుంది." 173 00:11:04,748 --> 00:11:05,874 -అంతే. -సరే. 174 00:11:05,958 --> 00:11:09,086 -నేను చెప్పింది ఆలకించలేదేమో అనుకున్నా. -నానా, నేనేం ఆలోచిస్తున్నానో తెలుసా? 175 00:11:10,003 --> 00:11:12,047 నువ్వు ఉపకారవేతనం ఇచ్చేలా ఏర్పాటు చేయాలి. 176 00:11:12,130 --> 00:11:13,215 ఉపకారవేతనమా? 177 00:11:13,715 --> 00:11:18,762 అవును. జనాలపై పెట్టుబడి పెట్టడం కన్నా ముఖ్యమైన విషయం ఇంకేముంటుంది? 178 00:11:18,846 --> 00:11:20,931 ప్రతీది భవనంపై పేరే కానక్కర్లేదు. 179 00:11:22,558 --> 00:11:25,435 ఆ ఆలోచన చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. 180 00:11:27,396 --> 00:11:29,982 దేవుడా. ఆస్టిన్ కి అయితే ఇలాంటి ఆలోచనే వచ్చి ఉండేది కాదు. 181 00:11:30,065 --> 00:11:31,275 అంటే... 182 00:11:32,568 --> 00:11:34,236 ఓ విషయం తెలుసా, ఎమ్... 183 00:11:36,321 --> 00:11:39,199 నేను చాలా అదృష్టవంతుడినని నాకు అర్థమైంది. 184 00:11:40,242 --> 00:11:43,078 ఉన్న మాట చెప్తున్నా, ఈ మధ్య మన కుటుంబంలోని వాళ్లు నన్ను పట్టించుకోవట్లేదేమీ అని 185 00:11:43,161 --> 00:11:44,663 నాకు అనిపించింది, కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ నా వెంటే ఉన్నావు. 186 00:11:44,746 --> 00:11:46,665 నాకు నీ విధేయత పొందే అర్హత లేకపోయినా, 187 00:11:47,541 --> 00:11:50,127 నువ్వు ఎప్పుడూ నాకు విధేయంగానే ఉన్నావు. 188 00:11:51,461 --> 00:11:54,756 నువ్వు చాలా విషయాల్లో నన్ను మన్నించాలి. 189 00:11:56,633 --> 00:12:00,304 నేను చనిపోయాక కూడా దానికి కృతజ్ఞతగానే ఉంటా. 190 00:12:00,387 --> 00:12:05,350 నాకు... నాకు కావలసిందల్లా నువ్వు ఆనందంగా ఉండటమే. 191 00:12:05,976 --> 00:12:08,812 నాకు తెలుసు, నాన్నా. ధన్యవాదాలు. 192 00:12:09,479 --> 00:12:12,649 ఈ కుటుంబం గురించి నువ్వూ, నేనూ చాలా పట్టించుకుంటాం. 193 00:12:12,733 --> 00:12:13,734 అది నిజమే. 194 00:12:14,818 --> 00:12:18,488 నీ తమ్ముడు ప్రత్యర్థి వర్గంలో ఉండటం నీకెంత బాధగా ఉందో నాకు తెలుసు. 195 00:12:19,865 --> 00:12:22,701 అలాంటిది మన మధ్య ఎప్పుడూ కూడా జరగకుండా ఉండేలా మనం చూసుకోవాలి. 196 00:12:23,660 --> 00:12:27,122 లేదు. మనిద్దరినీ ఏదీ వేరు చేయలేదు. 197 00:12:28,040 --> 00:12:29,166 అవును. 198 00:12:46,850 --> 00:12:48,185 అయితే, వీలునామా దాదాపుగా అయిపోవచ్చింది. 199 00:12:48,769 --> 00:12:52,689 -అవును. చివరి అంశాన్ని జత చేయాలంతే. -అవును. 200 00:12:54,107 --> 00:12:55,359 -చెప్పు. -సరే. అలాగే. 201 00:12:56,860 --> 00:12:58,445 మన కుటుంబ నివాసం. 202 00:12:58,529 --> 00:13:00,280 280 మెయిన్ స్ట్రీట్, అమ్హెర్స్ట్... 203 00:13:01,907 --> 00:13:06,787 అలాగే నా మిగిలిన ఆస్థులన్నీ 204 00:13:08,539 --> 00:13:11,208 నా వారసత్వంగా... 205 00:13:13,877 --> 00:13:17,381 నా కొడుకు, విలియం ఆస్టిన్ డికిన్సన్ కి దక్కుతాయి. 206 00:13:28,433 --> 00:13:31,478 నా జీవితం - బద్దలవ్వపోతున్న అగ్నిపర్వతం లాంటిది - 207 00:13:32,062 --> 00:13:37,442 అతను చనిపోయాక, అవన్నీ వారసత్వంగా అతని కొడుకు అయిన... 208 00:13:37,526 --> 00:13:38,569 ఓరి దేవుడా. 209 00:13:41,530 --> 00:13:43,949 ఆ బుడ్డోడికి ఇంకా పేరు పెట్టలేదు కదా? 210 00:13:44,658 --> 00:13:46,952 అయితే, "పెద్ద కొడుకు" అని రాయి. 211 00:13:48,829 --> 00:13:50,914 అప్పటి దాకా - నక్కి నక్కి ఉన్నాను 212 00:13:52,457 --> 00:13:53,542 ఒకసారి ఊహించుకో. 213 00:13:54,418 --> 00:13:56,420 ఇంకా పేరు లేని నీ మేనల్లుడు 214 00:13:56,503 --> 00:13:59,006 ఏదోక రోజున నీ సంరక్షకుడు కూడా కాగలడు. 215 00:14:00,674 --> 00:14:02,301 జీవితం ఎంత వింతగా ఉంటుందో కదా. 216 00:14:02,885 --> 00:14:05,804 యాజమాన్యం గుర్తించబడింది - తర్వాతి తరానికి సంక్రమించింది - 217 00:14:07,848 --> 00:14:09,850 నన్ను బాధపెట్టింది. 218 00:14:11,435 --> 00:14:13,437 ఏమైంది, బంగారం? 219 00:14:14,354 --> 00:14:15,939 నువ్వు నిజంగా యావదాస్థిని... 220 00:14:17,774 --> 00:14:19,902 ఆస్టిన్ పేర రాసేస్తున్నావా? 221 00:14:22,613 --> 00:14:23,822 ఊరికే అలా ఇచ్చేస్తావా? 222 00:14:25,157 --> 00:14:28,035 ఇంత జరిగాక కూడా? మొత్తం? 223 00:14:28,952 --> 00:14:29,995 అవును కదా. 224 00:14:32,539 --> 00:14:33,916 ఇదంతా ఇంకెవరికి సంక్రమిస్తుంది? 225 00:14:36,502 --> 00:14:37,503 ఆడవాళ్ళకు ఇవ్వాలా? 226 00:14:38,086 --> 00:14:41,006 ఇప్పుడు మేము దట్టమైన అడువుల్లో సంచరిస్తూ 227 00:14:42,132 --> 00:14:43,509 పాల పిట్టల కోసం వేటాడుతున్నాం - 228 00:14:45,219 --> 00:14:47,387 ఆయన తరఫున మాట్లాడిన ప్రతిసారీ 229 00:14:48,847 --> 00:14:50,516 నా యావదాస్థిని నా కూతురి పేర రాస్తే 230 00:14:51,475 --> 00:14:53,143 ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. 231 00:14:53,227 --> 00:14:55,479 ఆ వీలునామాని బ్యాంక్ ఆమోదించదు. 232 00:14:55,562 --> 00:14:59,066 నాకు పిచ్చి అని అనుకుంటుంది. మహిళల పేర ఆస్థి ఉండకూడదు. 233 00:14:59,149 --> 00:15:01,568 లేదు, ఎమ్, అది నీ భావావేశాలకు సంబంధించిన విషయమే కాదు. 234 00:15:01,652 --> 00:15:04,112 కానీ మహిళల నిర్ణయాల మీద నమ్మకం ఉంచలేము. 235 00:15:04,196 --> 00:15:06,240 అందుకే ఆస్థిని పురుషుని ఆధీనంలో ఉంచాలి, 236 00:15:06,323 --> 00:15:09,910 నా కొడుకు కాకపోతే, ఆస్టిన్ కొడుకు. అతని కొడుకు కాకపోతే, అతని కొడుకు. 237 00:15:09,993 --> 00:15:12,204 ఈ కుటుంబంలో, పెత్తనం చలాయించే అధికారం మగవాళ్ల దగ్గరే ఉంటుంది, 238 00:15:12,287 --> 00:15:15,249 భవిష్యత్తు తరాల్లో కూడా ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. 239 00:15:15,332 --> 00:15:17,876 అంటే, స్వతంత్రత అనే బరువును 240 00:15:17,960 --> 00:15:21,088 మీరు మోయాల్సి రాకపోవడం మీ అదృష్టమనే చెప్పాలి. 241 00:15:24,508 --> 00:15:26,051 అయినా కానీ కంగారు పడకు, బంగారం. 242 00:15:26,718 --> 00:15:28,720 నీకు ఏ లోటూ రానివ్వను. 243 00:15:30,347 --> 00:15:33,058 ఏదేమైనా, నేను చెప్తున్నా కదా, 244 00:15:33,141 --> 00:15:36,144 మసాచుసెట్స్ చట్టానికి అనుగుణంగానే ఈ వీలునాముని తయారు చేశాను. 245 00:15:40,148 --> 00:15:42,609 కొండలు నేరుగా జవాబు ఇచ్చాయి - 246 00:15:45,028 --> 00:15:48,740 నేను ఎదిగేటప్పుడు, తండ్రిగా... 247 00:15:50,784 --> 00:15:54,872 నీలాంటి అద్భుతమైన వ్యక్తి పొందడం నా అదృష్టం అనుకున్నాను. 248 00:15:56,790 --> 00:16:00,627 ఏదో సాధించాలనే తపన, ఏంతో శక్తి ఉన్న వ్యక్తి, 249 00:16:01,170 --> 00:16:02,713 గొప్ప గొప్ప విషయాలను చేయగల నేర్పు 250 00:16:02,796 --> 00:16:04,882 లోకాన్ని మార్చగల సత్తా ఉన్న వ్యక్తి అని నిన్ను భావించాను. 251 00:16:10,637 --> 00:16:11,972 కానీ నిజమేంటంటే... 252 00:16:16,643 --> 00:16:17,978 నువ్వు అలాంటివాడివేమీ కాదు. 253 00:16:18,729 --> 00:16:19,938 ఏమన్నావు? 254 00:16:21,231 --> 00:16:24,610 నువ్వు కూడా అందరి గొర్రెల్లాంటి వాడివే. 255 00:16:26,278 --> 00:16:31,700 నీకు ఏది కూడా మార్చగల శక్తి లేదు ఎందుకంటే... 256 00:16:33,869 --> 00:16:35,704 నీలో అసలు ఊహాశక్తే లేదు. 257 00:16:37,247 --> 00:16:42,503 కాబట్టి, నువ్వెవరివో అని ఎవరికీ తెలీదు, ఎవరూ పట్టించుకోరు కూడా. 258 00:16:47,674 --> 00:16:49,176 నేను పొరబడ్డాను. 259 00:16:54,640 --> 00:16:56,892 నీ గురించి ఆస్టిన్ అన్నవి నిజమే. 260 00:17:00,687 --> 00:17:01,897 నేను పొరబడ్డాను. 261 00:17:06,608 --> 00:17:07,611 ఎమ్. 262 00:17:08,278 --> 00:17:11,281 నా మందహాసాన ఒక నుని వెచ్చని కిరణం 263 00:17:13,951 --> 00:17:15,577 లోయలోకి ప్రసరించి అది వెలిగిపోతుంది - 264 00:17:18,872 --> 00:17:20,832 అప్పుడు నాకు దైవతా మూర్తి దర్శనం అవుతుంది 265 00:17:22,791 --> 00:17:25,045 ఎంతో ఆనందం అంతా వెల్లివిరుస్తుంది - 266 00:17:25,127 --> 00:17:26,380 -చూసుకో! -ఓరి దేవుడా! 267 00:17:26,463 --> 00:17:29,049 -బెట్టీ, మన్నించాలి. నేనేదో లోకంలో ఉన్నా. -కాస్త చూసుకొని నడువు. 268 00:17:29,132 --> 00:17:30,843 పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతున్నాయి. 269 00:17:30,926 --> 00:17:33,345 -సరే, ఇక నేను ఉంటాను. -బెట్టీ, నాకొక సలహా కావాలి. 270 00:17:33,428 --> 00:17:34,513 దయచేసి విను. 271 00:17:34,596 --> 00:17:37,099 ఎలా? నువ్వు ఎలా ఇంత స్థైర్యంగా ఉండగలుగుతున్నావు? 272 00:17:38,141 --> 00:17:40,602 ఎందుకంటే ఈ లోకం చాలా దారుణంగా ఉంది, ఇంకా నిజానికి 273 00:17:41,478 --> 00:17:42,896 ఇక తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. 274 00:17:42,980 --> 00:17:48,151 మన్నించాలి. ఇప్పుడు కుదరదు. దీనికంతటికీ నాకు తీరిక ఉందని నీకెందుకు అనిపిస్తుంది? 275 00:17:48,861 --> 00:17:51,446 -బెట్టీ, ఏమైంది? -ఏమైందంటే, హెన్రీ దక్షిణ భాగంలో 276 00:17:51,530 --> 00:17:53,574 ఒక దళంలో చేరాడనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. 277 00:17:53,657 --> 00:17:57,119 -నీకు ఉత్తరం రాశాడు అన్నమాట. -లేదు! నాకు పోస్ట్ మ్యాన్ చెప్పాడు. 278 00:17:57,202 --> 00:18:00,539 చూస్తుంటే, హెన్రీ ఉత్తరాలను బ్రహ్మండంగా రాస్తున్నట్టున్నాడు, 279 00:18:00,622 --> 00:18:01,748 కానీ తన కుటుంబానికి రాసే తీరికే అతనికి లేదు. 280 00:18:01,832 --> 00:18:04,418 కనుక, హెలెన్ తన తండ్రిని కోల్పోతుందన్న విషయాన్ని అటు ఉంచితే, 281 00:18:04,501 --> 00:18:07,087 కనీసం అతను దళంలో చేరిన విషయాన్ని మాతో చెప్పాలని కూడా భావించలేదు. 282 00:18:07,171 --> 00:18:09,298 లేదు, లేదు. అతను మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు. నాకు నమ్మకం ఉంది. 283 00:18:10,048 --> 00:18:12,676 అతనికి నీ మీద, అలాగే హెలెన్ మీద కూడా ప్రేమ ఉంది, బెట్టీ. 284 00:18:12,759 --> 00:18:14,678 అదీగాక, అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడనే విషయం నీకు తెలిసింది కదా. 285 00:18:14,761 --> 00:18:18,390 వాళ్ళ వైపు ప్రత్యర్థి సైన్యం వస్తోంది, కానీ వాళ్ల వద్ద తుపాకులు కూడా లేవు. 286 00:18:18,932 --> 00:18:21,101 -బెట్టీ, నేను చాలా చింతిస్తున్నాను. -నీ జాలి నాకేం అక్కర్లేదు! 287 00:18:21,685 --> 00:18:25,522 లేదు, నా ఉద్దేశం అది కాదు. చూడు... ఇప్పుడు నా బుర్ర సరిగ్గా పని చేయట్లేదు. 288 00:18:25,606 --> 00:18:27,316 నేను ఇప్పుడు మా నాన్నపై అరిచాను. 289 00:18:27,399 --> 00:18:28,400 -ఆ తర్వాత... -సరే! 290 00:18:28,483 --> 00:18:33,238 మీ కుటుంబం స్వీయ వినాశ దశలో ఉన్నందుకు నేను చింతిస్తున్నాను. 291 00:18:33,322 --> 00:18:36,366 కానీ ఈలోపు, ఈ లోకం నా జీవితాన్ని నాశనం చేసేసింది. 292 00:18:36,450 --> 00:18:37,868 బెట్టీ, నువ్వు ఆశాజనకంగా ఉండాలి. 293 00:18:37,951 --> 00:18:40,579 ఆశ? ఆశ అంటేనే అబద్ధం! 294 00:18:40,662 --> 00:18:44,374 ఎమిలీ, ఒక్కసారి నా స్థానంలోకి వచ్చి ఆలోచించు, అది నీకు ఇట్టే తెలిసిపోతుంది. 295 00:18:44,458 --> 00:18:47,878 కానివ్వు. నీకు కావలసినన్ని కవితలు రాసుకో. 296 00:18:47,961 --> 00:18:49,838 కానీ దాని వల్ల ఏ మార్పూ ఉండదు. 297 00:18:50,714 --> 00:18:52,549 నాకు ఆశ అనేదే వద్దు. 298 00:18:53,217 --> 00:18:54,218 అస్సలు వద్దు. 299 00:18:54,801 --> 00:18:56,929 ఆశ వల్లే నా జీవితం ఛిద్రమైంది. 300 00:18:59,306 --> 00:19:00,641 బెట్టి. 301 00:19:05,145 --> 00:19:07,856 ఇక ఆహ్లాదకరమైన పగలు ముగిసి - రాత్రి ఆవహించినప్పుడు - 302 00:19:08,398 --> 00:19:10,317 నేను నా యజమానికి కాపు కాస్తాను - 303 00:19:10,943 --> 00:19:12,861 ఇది ముష్కరులతో చోటు పంచుకోవడం కన్నా 304 00:19:12,945 --> 00:19:15,697 ఉత్తమమైనదే - 305 00:19:15,781 --> 00:19:18,450 అతని శత్రువుకు - నేను సింహ స్వప్నాన్ని - 306 00:19:18,534 --> 00:19:20,202 రెండవ సారి హద్దు మీరి ప్రవర్తిస్తే - 307 00:19:24,748 --> 00:19:27,000 నేను మూడవ కన్ను తెరుస్తాను - 308 00:19:27,084 --> 00:19:28,627 లేదా అనంతమైన జాలిని కురిపిస్తాను - 309 00:19:29,920 --> 00:19:32,673 ఆయన కన్నా నేనే - ఎక్కువ కాలం జీవించగలిగినప్పటికీ 310 00:19:32,756 --> 00:19:35,217 నా కన్నా - ఆయనే ఎక్కువ కాలం జీవించాలి - 311 00:19:55,320 --> 00:19:58,574 ఎందుకంటే నాకు చంపే శక్తి ఉంది 312 00:20:01,034 --> 00:20:04,454 కానీ - చచ్చే శక్తి లేదు - 313 00:20:29,688 --> 00:20:30,689 నువ్వు వచ్చేశావు. 314 00:20:35,986 --> 00:20:36,987 గొయ్యనా? 315 00:20:39,323 --> 00:20:40,324 నరక ద్వారం. 316 00:20:43,869 --> 00:20:45,412 "ఆశనంతటినీ వదిలేయండి." 317 00:20:46,914 --> 00:20:49,875 ఆశనంతటినీ వదిలేయండి, అప్పుడే మీరు అప్పటి దాకా వెతకని ఒకే ఒక చోట, 318 00:20:49,958 --> 00:20:51,460 అన్నింటి కన్నా అత్యంత చీకటి ప్రదేశంలో, 319 00:20:52,794 --> 00:20:54,296 మీకు నిజమైన ఆశ కనిపిస్తుంది. 320 00:20:56,215 --> 00:20:57,216 నువ్వు సిద్ధంగా ఉన్నావా? 321 00:20:57,799 --> 00:20:58,967 ఉన్నాననే అనుకుంటున్నా. 322 00:21:00,093 --> 00:21:01,136 ముందు నువ్వు పద. 323 00:21:13,190 --> 00:21:14,316 ఆగు! 324 00:21:15,359 --> 00:21:16,360 ఫ్రేజర్? 325 00:21:18,028 --> 00:21:19,029 గుర్తింపులేని వాడా? 326 00:22:20,132 --> 00:22:21,633 విన్నీ! 327 00:22:22,134 --> 00:22:23,135 నువ్వా. 328 00:22:24,469 --> 00:22:25,679 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 329 00:22:25,762 --> 00:22:27,139 ఏం చేస్తున్నట్టు నీకు కనిపిస్తోందేంటి? 330 00:22:27,222 --> 00:22:29,224 నా భర్తలందరినీ చావకుండా చూసుకోవాలనుకుంటున్నాను. 331 00:22:30,309 --> 00:22:31,602 వీళ్లందరూ నీ భర్తలా? 332 00:22:31,685 --> 00:22:34,479 అందరూ, అలాగే ఎవ్వరూ కాదు కూడా, అంతా నీ పుణ్యమే. 333 00:22:34,563 --> 00:22:35,647 అంతా నా పుణ్యమా? 334 00:22:36,231 --> 00:22:38,358 అవును, నీ పుణ్యమే. 335 00:22:38,442 --> 00:22:41,528 స్వేచ్ఛగా, సృజనాత్మకతతో ఉండాలి అని నువ్వు చెప్పే సోదిని వింటూ 336 00:22:41,612 --> 00:22:45,324 నేను నా జీవితాంతం గడపకపోయుంటే, ఈపాటికి నాకు ఒక నిజమైన తోడు దొరికుండేది. 337 00:22:45,407 --> 00:22:50,037 కానీ నువ్వేమో కళ, కవిత్వం అంటూ నా మనస్సులో చెత్తా చెదారాన్ని ఎక్కించావు, 338 00:22:50,120 --> 00:22:52,247 కానీ నేను నీ సోది మీద కాకుండా నా పెళ్లి మీద దృష్టి పెట్టి ఉండాల్సింది. 339 00:22:54,625 --> 00:22:56,251 -ఒక్క నిమిషం, అవి... -నీ కవితలే అని అడుగుతున్నావా? 340 00:22:56,335 --> 00:22:59,087 అవును. ఇంకో విషయం చెప్పనా? వీటిని నేను మంటల్లో వేసేస్తా. 341 00:22:59,171 --> 00:23:01,840 -వీటి వల్ల ఏ లాభమూ లేదు. -వద్దు. వద్దు! 342 00:23:01,924 --> 00:23:03,217 వద్దు, విన్నీ, ఆగు! 343 00:23:03,300 --> 00:23:07,554 లేదు, నువ్వే ఆగు. అసలైన విషయాల మీద దృష్టి పెట్టనివ్వకుండా పక్కదారి పట్టించకు. 344 00:23:08,138 --> 00:23:11,016 నాకు ఆనందం అందించగల అవకాశాలను చెడగొట్టకు. 345 00:23:13,810 --> 00:23:15,062 అయ్యో, నా బంగారం. 346 00:23:22,444 --> 00:23:24,112 ఓయ్. ఎమిలీ. 347 00:23:52,891 --> 00:23:55,102 ఆస్టిన్? ఆస్టిన్, ఆగు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? 348 00:23:55,185 --> 00:23:58,188 క్షమించు, ఎమిలీ, నీకు పిచ్చి ఉంది. నిన్ను బంధీగా ఉంచాల్సిన సమయం వచ్చింది. 349 00:23:58,272 --> 00:23:59,565 ఏంటి? ఎందుకు? 350 00:23:59,648 --> 00:24:01,900 ఎందుకంటే, నువ్వు నాకు చేసిన అన్యాయాన్ని ఇంకెవరికీ చేయకూడదు కాబట్టి. 351 00:24:01,984 --> 00:24:03,944 ఏంటి? నేనేం చేశాను? 352 00:24:04,027 --> 00:24:07,239 నా పెళ్లి పెటాకులవ్వడానికి కారణం నువ్వే అని నీకు బాగా తెలుసు. 353 00:24:07,322 --> 00:24:09,825 ఆస్టిన్, అది న్యాయం కాదు. సూ అంటే నాకు ఇష్టమని నీకు తెలుసు. 354 00:24:09,908 --> 00:24:13,328 ఆ ఇష్టం అలాంటిదని నాకు తెలీదు. అదీగాక, నీకు సూ మీద ఉన్నది నిజమైన ప్రేమ కాదు. 355 00:24:13,412 --> 00:24:17,291 సూ మీద ప్రేమ ఉన్నట్టు కవితలు రాయడమే నీకు ఇష్టం. నీ కవితలే నీ లోకం. 356 00:24:17,374 --> 00:24:18,500 అది నిజం కాదు. 357 00:24:18,584 --> 00:24:20,252 అవును, అదే నిజం. ఆ విషయం నీకు కూడా తెలుసు. 358 00:24:20,335 --> 00:24:22,713 ఆస్టిన్, నాకు సూ అంటే ఇష్టం. నువ్వన్నా కూడా నాకు ఇష్టమే. 359 00:24:22,796 --> 00:24:25,340 అదే నిజమైతే, నువ్వు మాకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఉండేదానివి. 360 00:24:25,424 --> 00:24:29,094 కానీ అలా కాకుండా, నువ్వు తనకి కవితలు రాస్తూనే ఉన్నావు. ఆపుకోలేకపోయావు కదా? 361 00:24:29,178 --> 00:24:31,847 ప్రతీ ఒక్కటి కూడా, ఒక విషపు గుళికతో సమానం. 362 00:24:31,930 --> 00:24:35,392 ప్రతీ ఒక్కటి కూడా మాకు ఆనందం దక్కగల రవ్వంత అవకాశాన్ని మెల్లగా చంపేస్తుంది. 363 00:24:36,560 --> 00:24:37,603 ఆస్టిన్. 364 00:24:39,396 --> 00:24:41,190 ప్రమాణపూర్తిగా చెప్తున్నా, నిన్ను బాధపెట్టే ఉద్దేశం నాకు అస్సలు లేదు. 365 00:24:42,482 --> 00:24:44,067 నువ్వు నన్ను బాధపెట్టలేదు, ఎమిలీ. 366 00:24:45,402 --> 00:24:46,820 నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. 367 00:24:55,787 --> 00:24:59,374 నేను ఒంటరిగా ఉన్నాను, నాకు భయంగా ఉంది, ఎమిలీ. మా అమ్మ ఏమైపోయిందో తెలీదు. 368 00:24:59,458 --> 00:25:01,919 -అమ్మా? -నాకు అన్నం పెడతావా, ఎమిలీ? 369 00:25:04,046 --> 00:25:05,297 ఓరి నాయనోయ్. 370 00:25:44,419 --> 00:25:45,420 నాన్నా. 371 00:25:47,381 --> 00:25:48,382 నాన్నా? 372 00:25:51,343 --> 00:25:52,386 నాన్నా. 373 00:25:53,971 --> 00:25:55,347 ఓరి దేవుడా. 374 00:25:56,306 --> 00:25:57,933 అయ్యో. అయ్యో. 375 00:25:58,016 --> 00:26:00,394 అయ్యో, అయ్యయ్యో! నాన్నా! 376 00:26:00,477 --> 00:26:02,813 నాన్నా, లేయ్. అయ్యో, అయ్యయ్యో. 377 00:26:02,896 --> 00:26:04,314 ఎమిలీ. 378 00:26:05,983 --> 00:26:11,864 నాన్న చనిపోయాడు. 379 00:26:11,947 --> 00:26:14,700 అవును. ఇప్పుడు మనిద్దరం కలిసి ఉండవచ్చు. 380 00:26:14,783 --> 00:26:17,411 అయ్యయ్యో. దీనికి కారణం నేనే. నేనే కారణం. నేనే చంపేశాను. 381 00:26:18,036 --> 00:26:20,122 ఇక వీడ్కోలు చెప్పేసి నాతో వచ్చేయ్. 382 00:26:28,964 --> 00:26:29,965 నన్ను క్షమించు. 383 00:26:31,341 --> 00:26:32,342 నిజంగానే అడుగుతున్నా. 384 00:27:07,044 --> 00:27:10,005 చూడు. ఇప్పుడు మనిద్దరమే ఉన్నాం. 385 00:27:14,259 --> 00:27:15,469 ఇది చాలా బాగుంది. 386 00:28:56,570 --> 00:28:58,280 మనం ఇలా... 387 00:28:58,363 --> 00:29:02,659 కంగారు పడకు, ఎమిలీ. ఇక్కడ మనం ఎవరి కంటా పడం. మనకేమీ కాదు. 388 00:29:02,743 --> 00:29:05,120 నా ఉద్దేశం అది కాదు. అంటే... 389 00:29:05,204 --> 00:29:07,915 ఏంటి? నీకు నన్ను ముద్దుపెట్టాలని కూడా లేదా? 390 00:29:07,998 --> 00:29:10,375 నాకు ఎందుకు లేదు, ఉంది. కానీ ఏంటంటే... 391 00:29:11,043 --> 00:29:12,377 నువ్వేదో కాస్త... 392 00:29:12,461 --> 00:29:14,713 నాకు తెలుసులే. ఇప్పుడు నా మీద నీకు మోజు తీరిపోయింది. 393 00:29:14,796 --> 00:29:16,423 నువ్వు లేనిపోనివి ఊహించుకుంటున్నావు. 394 00:29:16,507 --> 00:29:19,259 అయితే, నిన్నే ఊహించుకొనే అవకాశమివ్వు. 395 00:29:19,927 --> 00:29:21,720 ఆగు. ఓరి దేవుడా. 396 00:29:21,803 --> 00:29:23,472 -అయ్యయ్యో, సూ! -నా దగ్గరకు రాకు, ఎమిలీ! 397 00:29:28,101 --> 00:29:30,020 మొదట్నుంచీ మనం ఒక్కటయ్యే అవకాశం అస్సలు లేదు కదా? 398 00:29:30,103 --> 00:29:32,856 -నువ్వేమంటున్నావు? -ఇంకెప్పుడూ కూడా నన్ను తాకకు. 399 00:29:35,484 --> 00:29:36,527 సూ, ఆగు. 400 00:31:01,612 --> 00:31:02,654 కాల్పులు జరపండి! 401 00:31:10,746 --> 00:31:11,788 హెన్రీ! 402 00:31:25,010 --> 00:31:27,137 దాడి చేయండి! 403 00:31:43,362 --> 00:31:45,239 అయ్యో, హెన్రీ! 404 00:31:59,586 --> 00:32:01,171 తిరగబడు, హెన్రీ! 405 00:32:01,255 --> 00:32:03,340 స్థైర్యం కోల్పోకు! పోరాడుతూనే ఉండు! 406 00:32:06,301 --> 00:32:08,053 నీ కుటుంబానికి నువ్వు కావాలి. 407 00:32:24,278 --> 00:32:25,445 మనం గెలుస్తున్నాం! 408 00:32:26,029 --> 00:32:27,906 గెలుపు మనదే! 409 00:32:42,838 --> 00:32:44,339 హమ్మయ్య. 410 00:34:18,891 --> 00:34:20,893 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య