1 00:00:16,225 --> 00:00:20,020 ప్రియ నేస్తమా, అప్పుడప్పుడూ నీ లేఖలను, కవితలను తీసి, 2 00:00:20,771 --> 00:00:23,732 వాటిని చదివినప్పుడు, ఆ పదాలలో దాగున్న ఏదో శక్తి నన్ను స్పృశిస్తుంది. 3 00:00:24,816 --> 00:00:26,276 అప్పుడు నేను రాయడంలో ఇబ్బంది పడతాను. 4 00:00:27,694 --> 00:00:31,782 నిన్ను కలిశాక, నువ్వు నిజంగానే ఉన్నావని తెలుసుకున్నాక 5 00:00:33,116 --> 00:00:34,451 నేను దీని నుండి బయటపడతానేమో. 6 00:00:35,619 --> 00:00:39,957 అంత గొప్ప ఆలోచనలు ఉన్న నువ్వు 7 00:00:40,040 --> 00:00:43,168 ఒంటరిగా ఎలా ఉంటున్నావో నాకు అర్థం కావడం లేదు. 8 00:00:43,252 --> 00:00:46,672 ఒక పరిధికి మించి ఆలోచించడం, లేదా నీకు వచ్చినట్టు 9 00:00:46,755 --> 00:00:50,801 మంచి ఐడియాలు రావడం వంటివి జరుగుతున్నప్పుడు ఎవరైనా ఒంటరిగానే ఉంటారు. 10 00:00:51,468 --> 00:00:54,096 కాబట్టి, ఎక్కడ ఉన్నామనేది అంత ముఖ్యమైన విషయం కాకపోవచ్చు. 11 00:00:55,013 --> 00:00:57,099 నువ్వు అప్పుడప్పుడూ బోస్టన్ కి రాగలవా? 12 00:00:58,100 --> 00:00:59,309 అమ్మాయిలందరూ కూడా రావాలి. 13 00:01:00,602 --> 00:01:04,022 ఇట్లు, నీ మిత్రుడు, హిగ్గిన్సన్. 14 00:01:06,900 --> 00:01:08,068 ఎమిలీ. 15 00:01:08,944 --> 00:01:09,945 ఎమిలీ. 16 00:01:10,529 --> 00:01:12,197 అమ్మ ఇంకా పడుకొనే ఉంది, ఈ వారమంతా మ్యాగీ రాదు, 17 00:01:12,281 --> 00:01:14,449 ఇంట్లో మనకు ప్లంబింగ్ కూడా లేదు. కాబట్టి... 18 00:01:16,118 --> 00:01:17,536 నువ్వు వెళ్లి నీళ్ళు తేవాలి. 19 00:01:17,619 --> 00:01:18,620 ఓ విషయం చెప్పనా? 20 00:01:20,539 --> 00:01:22,916 ఒక్కోసారి నేను ఈ శతాబ్దంలో పుట్టాల్సినదాన్ని కాదని అనిపిస్తుంటుంది. 21 00:01:27,004 --> 00:01:28,922 డికిన్సన్ 22 00:01:29,006 --> 00:01:30,924 భవిష్యత్తు ఎప్పుడూ మాట్లాడింది లేదు 23 00:01:41,018 --> 00:01:42,477 ఈ వసంత కాలపు ఉదయం ఎంత బాగుంది! 24 00:01:43,061 --> 00:01:44,605 శుభోదయం, బంగారం. 25 00:01:46,732 --> 00:01:48,108 నాకు డచ్ భాష వచ్చని నీకు తెలుసా? 26 00:01:48,984 --> 00:01:51,486 ఈ రోజు చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇవాళ పోస్ట్ వస్తుందని ఆశిస్తున్నా. 27 00:01:51,570 --> 00:01:53,405 ఎందుకు? పోస్ట్ మ్యాన్ మీద మనస్సు పారేసుకున్నావా? 28 00:01:53,488 --> 00:01:56,491 ఏంటి? లేదు. నేను హెన్రీ లేఖ కోసం చూస్తున్నాను. 29 00:01:57,409 --> 00:01:59,745 -మళ్లీ దీని గురించి చర్చ అవసరమా? -జరగరానిదేమైనా జరిగింది అనిపిస్తోంది. 30 00:02:00,746 --> 00:02:02,080 అతని లేఖ నాకు తొందరగా అందకపోతే, 31 00:02:02,164 --> 00:02:06,376 కారణం ఇంకేమయ్యుంటుంది... చావు తప్ప? 32 00:02:06,460 --> 00:02:08,753 -మరో కారణం కూడా అయ్యుండవచ్చు. -అవునా? 33 00:02:08,836 --> 00:02:11,465 చూడు, హెన్రీ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో నాకు తెలీదు, 34 00:02:11,548 --> 00:02:14,176 కానీ పురుషుడిని నడిపించేది ఒక్కటే, కానీ అది కంపాస్ మాత్రం కాదు. 35 00:02:14,259 --> 00:02:17,012 అతను ఎక్కడున్నా కానీ, ఇతర స్త్రీలతో సుఖాన్ని అనుభవించి ఉంటాడు. 36 00:02:17,095 --> 00:02:19,932 ఒకవేళ అనుభవించి ఉన్నా, హెలెన్ కి రాయవచ్చు కదా. 37 00:02:20,015 --> 00:02:22,142 పాపా, నువ్వు ఎవరిని వెనకేసుకొస్తున్నావు? 38 00:02:22,226 --> 00:02:24,478 అతను నిన్నూ, హెలెన్ ని వదిలేసి వెళ్లిపోయాడు. 39 00:02:24,561 --> 00:02:26,605 నువ్వు మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. 40 00:02:27,189 --> 00:02:30,359 -ఏంటి? -నువ్వు మళ్లీ డేటింగ్ చేయాలి. 41 00:02:30,442 --> 00:02:32,819 అంతర్యుద్ధం జరుగుతుండగా డేటింగ్ చేయమంటున్నావా? 42 00:02:32,903 --> 00:02:37,282 చూడు, దేనికైనా మంచి ముహూర్తమంటూ ఏదీ ఉండదు, యుద్ధమైనా, ఇది వసంతమే కదా. 43 00:02:37,366 --> 00:02:39,952 పక్షుల కిలకిలలు. కుసుమాల వికాసాలు. 44 00:02:40,035 --> 00:02:42,162 వసంత కాలమంటే ప్రేమ చిగురించే కాలం, 45 00:02:42,246 --> 00:02:45,165 నీ కన్నా తన బానిస వ్యతిరేక పత్రికకి ప్రాధాన్యతనిచ్చే 46 00:02:45,249 --> 00:02:48,377 నీ మాజీ భర్త గురించి ఆలోచిస్తూ బాధపడాల్సిన కాలం కాదు. 47 00:02:48,460 --> 00:02:49,670 నువ్వు నీ గతాన్ని మర్చిపోయి, 48 00:02:49,753 --> 00:02:51,797 కొత్త భవిష్యత్తుకు శ్రీకారం చుట్టుకోవాలి. అది చేయ్! 49 00:02:51,880 --> 00:02:53,757 నువ్వు అది చాలా తేలిక అన్నట్టు చెప్తావు. 50 00:02:54,633 --> 00:02:57,177 ఇంత ఆశాజనకంగా ఎలా ఉండగలవు? 51 00:02:57,261 --> 00:02:59,972 ఎందుకంటే దేవుడు నాలోని ఆశాకిరణాన్ని అందరికీ పంచమని నాతో చెప్పాడు. 52 00:03:00,055 --> 00:03:05,769 ఇప్పుడు, నా స్నేహితురాలు బెట్టికి తన ఆనందం మళ్లీ దక్కాలని కోరుకుంటున్నా. 53 00:03:06,353 --> 00:03:09,189 ఈ యుద్ధ వాతావరణంలో అసలు నేనెవరితో పరిచయం పెంచుకోగలను? 54 00:03:09,273 --> 00:03:10,816 శుభోదయం, అమ్మాయిలూ! 55 00:03:21,618 --> 00:03:22,870 -అతడినా? -అతనికి ఏమైంది? 56 00:03:23,453 --> 00:03:26,164 -అది నా వల్ల కాదు. నేను సిద్ధంగా లేను. -ఏదైనా ఇప్పుడే చేసేయాలి. 57 00:03:26,248 --> 00:03:27,875 ఇవాళ మాకు ఏమైనా పోస్ట్ వచ్చిందా, ఫ్రెడ్డీ? 58 00:03:27,958 --> 00:03:29,251 అయ్యో, లేదు. 59 00:03:29,877 --> 00:03:32,379 నీకు ఏదైనా లేఖ ఇవ్వాలని నాకు కూడా ఉంది, బెట్టీ. 60 00:03:32,462 --> 00:03:34,590 నీ ముఖంలో మళ్లీ చిరునవ్వు చూడాలని నాకు ఆనందంగా ఉంది. 61 00:03:34,673 --> 00:03:36,258 ఇవాళ నడవడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, కదా? 62 00:03:36,341 --> 00:03:37,885 అ నడక ఎవరికి అవసరమో నాకు తెలుసు. 63 00:03:37,968 --> 00:03:40,345 అమ్హెర్స్ట్ లో అత్యంత కష్టపడి పని చేసే టైలర్ కి. 64 00:03:41,388 --> 00:03:43,390 పోస్ట్ ఇవ్వడానికి వెళ్తున్నా కదా, నువ్వు కూడా నాతో రావచ్చు. 65 00:03:43,473 --> 00:03:46,310 అది డేట్ కాదు, అది నీ ఉద్యోగం. తనని పిక్నిక్ కి తీసుకుపో. 66 00:03:46,393 --> 00:03:50,439 ఆ సూచన నీకు నచ్చితే మనం ఆ పనే చేయవచ్చు. 67 00:03:51,315 --> 00:03:52,357 నేను... 68 00:03:54,151 --> 00:03:55,527 నిజానికి, నాకు కూడా అది నచ్చింది. 69 00:03:56,737 --> 00:03:58,238 నాకు కూడా తాజా గాలి కావాలి. 70 00:03:59,448 --> 00:04:03,952 కానీ గుర్తుంచుకోండి, సూర్యోదయానికి ముందు అంధకారమే ఉంటుంది. 71 00:04:06,496 --> 00:04:09,708 నాలోని ఆశను నలుదిశలా వ్యాప్తి చేస్తూనే ఉంటాను! 72 00:04:09,791 --> 00:04:11,877 పాపా, నాకు 60 ఏళ్లమ్మా! 73 00:04:15,464 --> 00:04:16,673 ఎమిలీ. 74 00:04:22,763 --> 00:04:23,931 పైన ఉన్నా చూడు. 75 00:04:25,974 --> 00:04:26,975 సూ. 76 00:04:28,393 --> 00:04:29,686 నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? 77 00:04:29,770 --> 00:04:31,355 నీ కోసమే చూస్తున్నా. 78 00:04:32,105 --> 00:04:33,106 మనం మాట్లాడుకోవాలి. 79 00:04:33,899 --> 00:04:34,942 అవును, మనం మాట్లాడుకోవాలి. 80 00:04:41,365 --> 00:04:42,991 నన్ను చూడటానికి నువ్వు ఎందుకు రావడం లేదు? 81 00:04:44,826 --> 00:04:46,620 అంటే, నా మీద నువ్వు కోపంగా ఉన్నావేమో అనుకున్నా. 82 00:04:46,703 --> 00:04:49,164 నాకు నీ మీద కోపంగానే ఉంది. అందుకే, నన్ను చూడటానికి నువ్వు రావాలి. 83 00:04:49,248 --> 00:04:50,374 సూ, చూడు. 84 00:04:52,000 --> 00:04:54,169 నా కవిత గురించి నేను వేరెవరినో సంప్రదించానని 85 00:04:54,253 --> 00:04:57,589 నువ్వు నా మీద కోపంగా ఉండటం సరైనది కాదు. 86 00:04:58,131 --> 00:04:59,508 అది నీకు సంబంధించినది కాదు. 87 00:04:59,591 --> 00:05:01,426 అది సంపూర్ణంగా నాకు సంబంధించినదే. 88 00:05:01,510 --> 00:05:04,137 నువ్వు కవితలను నా కోసమే, కేవలం నా కోసమే రాస్తున్నావని ఒకసారి అన్నావు. 89 00:05:04,221 --> 00:05:06,974 కానీ ఇప్పుడు నా అభిప్రాయాలు ఇప్పుడు నీకు అవసరం లేదేమో. 90 00:05:07,057 --> 00:05:09,768 ఇప్పుడు నాకు బిడ్డ పుట్టింది కదా, నా మెదడు పనికి రానిది అయిపోందనుకుంటా. 91 00:05:09,852 --> 00:05:12,479 కాదు, నీకు బిడ్డ పుట్టింది కదా, నా కవిత్వం వినేంత తీరిక ఉండదు. 92 00:05:12,563 --> 00:05:14,147 నువ్వు కూడా తిరిక లేకుండా 93 00:05:14,231 --> 00:05:16,692 కవితలు రాస్తూనే ఉన్నావు కనుక, నా బిడ్డను చూసేంత సమయం కూడా నీకు దొరకట్లేదు. 94 00:05:19,319 --> 00:05:20,529 అదన్నమాట. 95 00:05:21,488 --> 00:05:23,240 నీకు ఇప్పుడు నా కవితల మీద ఆసక్తి పోయింది. 96 00:05:23,323 --> 00:05:24,575 నాకెందుకు ఆసక్తి పోతుంది. నేను... 97 00:05:24,658 --> 00:05:27,369 అయితే, నేను వేరే వ్యక్తిని, అతని అభిప్రాయం కోసం అడిగితే 98 00:05:27,452 --> 00:05:28,704 -నువ్వెందుకు అంత ఫీల్ అవ్తున్నావు? -అతనా? 99 00:05:28,787 --> 00:05:31,748 అపరిచితుడా? నువ్వు ఎవరో కూడా తెలియని వాడా? 100 00:05:31,832 --> 00:05:32,916 అవును! 101 00:05:33,917 --> 00:05:35,669 నేనెవరో కూడా అతనికి తెలీదు. 102 00:05:35,752 --> 00:05:37,462 అతనికి నా కవితలు మాత్రమే తెలుసు. 103 00:05:37,546 --> 00:05:40,883 మధ్యలో అతని ఫీలింగ్స్ గురించి నేను ఆలోచించనక్కర్లేదు. 104 00:05:42,092 --> 00:05:44,386 నా పద్యం నీకు నచ్చలేదని నువ్వు చెప్పినప్పుడు లాగా. 105 00:05:46,388 --> 00:05:49,308 అప్పుడు డైపర్లు మార్చడంలో నీకు సాయపడలేదని నా మీద కోపంతో అలా అన్నావేమో. 106 00:05:49,391 --> 00:05:51,643 లేదా అంత కన్నా దారుణంగా, నీకు ఒక వాక్యం నచ్చింది అని నువ్వు అన్నప్పుడు, 107 00:05:51,727 --> 00:05:53,937 నీ ఉద్దేశం నేనంటే నీకు ఇష్టమనేమో. 108 00:05:54,021 --> 00:05:56,565 నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఎమిలీ, అందులో తప్పేముంది? 109 00:05:58,692 --> 00:06:02,070 దేవుడా, ఇలా నేను ఉండలేకపోతున్నా. ఈ జీవితం చాలా దారుణంగా ఉంది. 110 00:06:02,821 --> 00:06:06,325 నాకు కావలసిందల్లా నీతో ఉండటం, 111 00:06:06,408 --> 00:06:08,619 రాత్రి పడుకొనేటప్పుడు నీ కౌగిట్లో పడుకోవడం. 112 00:06:08,702 --> 00:06:12,247 కానీ ఇప్పుడు కొన్ని రోజులైనా, వారాలైనా అది తీరని కలలానే మిగిలిపోతోంది. 113 00:06:13,040 --> 00:06:14,124 తీరని కలని ఎందుకు అనుకుంటున్నావు? 114 00:06:15,209 --> 00:06:17,044 నేను నీకు రాస్తున్నాను. అది ఉత్తదే అనుకుంటున్నావా? 115 00:06:17,127 --> 00:06:19,755 ఎమిలీ, నువ్వు కవయిత్రివి. 116 00:06:19,838 --> 00:06:21,715 నీ కవితలు రాయడానికి చాలా కష్టపడతావు. 117 00:06:21,798 --> 00:06:23,717 ప్రతీ వాక్యం కూడా బాగా రావాలనుకుంటావు. 118 00:06:23,800 --> 00:06:25,010 కానీ నాకు గందరగోళంగా ఉంటే నచ్చుతుంది. 119 00:06:25,802 --> 00:06:28,096 నువ్వు కవితగా రాయలేనిది నాకు కావాలి. 120 00:06:29,765 --> 00:06:31,058 నాకు నువ్వు కావాలి. 121 00:06:32,184 --> 00:06:33,810 నువ్వు కూడా నన్నే కోరుకోవాలి. 122 00:06:34,520 --> 00:06:35,979 నాకు కూడా నీతో ఉండటమే కావాలి. 123 00:06:37,064 --> 00:06:39,316 అలా అని నేను మీ ఇంట్లో వచ్చి ఉండలేనుగా. 124 00:06:39,399 --> 00:06:41,735 విషయమేమిటంటే, అసలు ఆస్టిన్ నాతో మాట్లాడటం కూడా లేదు. 125 00:06:41,818 --> 00:06:42,819 సరే. 126 00:06:43,487 --> 00:06:45,948 ఒకవేళ ఆస్టిన్ యుద్ధానికి వెళ్తే? అప్పుడు? 127 00:06:47,241 --> 00:06:50,702 -నువ్వేమంటున్నావు? -ప్రతీ మగాడిని సైన్యంలో చేర్చుకుంటున్నారు. 128 00:06:50,786 --> 00:06:51,995 అతను కూడా ఎప్పుడోకప్పుడు చేరాల్సిందే. 129 00:06:52,913 --> 00:06:56,041 ఆస్టిన్ యుద్ధానికి వెళ్తే, కనీసం అప్పుడైనా నన్ను చూడటానికి వస్తావా? 130 00:06:56,124 --> 00:06:58,168 లేకపోతే అప్పుడు కూడా కొత్త సాకు వెతుక్కుంటావా? 131 00:07:01,505 --> 00:07:02,840 నేను ఈ నీటిని తీసుకొని ఇంటికెళ్లాలి. 132 00:07:02,923 --> 00:07:04,216 వర్షం పడేలా ఉంది. 133 00:07:04,842 --> 00:07:05,843 నాకు ఒక ముద్దు ఇవ్వు. 134 00:07:10,806 --> 00:07:11,807 నేను ఇవ్వలేను. 135 00:07:13,559 --> 00:07:14,852 ఇవాళ నాకేమీ బాగాలేదు. 136 00:07:14,935 --> 00:07:18,355 అబ్బా, ఎమిలీ. ఈరోజు కాదంటే మళ్లీ మనకి ఇంకో అవకాశం ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. 137 00:07:22,442 --> 00:07:23,861 ఈ బాధ! 138 00:07:26,029 --> 00:07:27,239 ఈ నరకయాతన. 139 00:07:33,120 --> 00:07:34,121 విన్నీ? 140 00:07:35,038 --> 00:07:37,207 విన్నీ? ఏమైంది? 141 00:07:39,084 --> 00:07:40,085 నన్ను చూడు, 142 00:07:40,169 --> 00:07:44,173 పగలనాకా రాత్రనకా, ఎవరో కూడా నాకు తెలియని నా భర్త కోసం 143 00:07:44,256 --> 00:07:47,009 గొడ్డు చాకిరీ చేయాలని కలలు కన్న నేను 144 00:07:47,092 --> 00:07:49,887 ఇప్పుడు పగలనాకా రాత్రనకా ఆ గొడ్డు చాకిరీని 145 00:07:49,970 --> 00:07:52,848 మన అమ్మ కోసం చేస్తున్నాను. 146 00:07:53,682 --> 00:07:56,143 బాబోయ్, ఇక దీన్ని భరించడం నా వల్ల కాదు. 147 00:07:56,226 --> 00:07:59,313 నిజానికి, నేను కూడా భరించలేకపోతున్నాను. విధి బలీయమైనది. 148 00:07:59,396 --> 00:08:02,065 నేను తోడు లేని జీవిని, అదీగాక మరో వైపు ఈ అంతర్యుద్ధం, 149 00:08:02,149 --> 00:08:03,775 వీటికి తోడు ఇప్పుడు వాన పడుతోంది. 150 00:08:03,859 --> 00:08:05,944 అవును, ఈ రోజు పరమ చెత్తగా ఉంది. 151 00:08:06,028 --> 00:08:07,070 అవును. 152 00:08:07,654 --> 00:08:08,822 ఈ యుద్ధం జరుగుతున్న ప్రతీరోజు, 153 00:08:08,906 --> 00:08:11,700 పరిస్థితులు మెరుగవుతాయని, సమస్యలన్నీ దూరమైపోతాయని, 154 00:08:12,284 --> 00:08:13,785 భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని 155 00:08:13,869 --> 00:08:16,330 నేను ఆశించీ, ఆశించీ అలసిపోయాను. 156 00:08:16,413 --> 00:08:18,040 కానీ అవేమీ జరగడం లేదు. 157 00:08:19,082 --> 00:08:20,751 మన కుటుంబం ముక్కలైపోతోంది. 158 00:08:20,834 --> 00:08:22,836 నాకు మళ్లీ గతంలోకి వెళ్లిపోవాలనుంది. 159 00:08:22,920 --> 00:08:26,715 ఈ యుద్ధం మొదలవ్వక ముందు, నా ప్రియులందరూ చనిపోని సమయానికి. 160 00:08:26,798 --> 00:08:28,926 నాకయితే భవిష్యత్తులోకి వెళ్లాలనుంది. 161 00:08:29,009 --> 00:08:33,388 ఈ యుద్ధ సమయాన్నంతా దాటేసి, భిన్న పరిస్థితులు ఉండే సమయానికి. 162 00:08:33,972 --> 00:08:36,390 మనం అలా కళ్ళార్పగనే... 163 00:08:38,184 --> 00:08:40,102 భవిష్యత్తులోకి వెళ్లిపోగలిగితే ఎంత బాగుంటుందో. అలా చటుక్కున. 164 00:08:43,732 --> 00:08:45,734 -అది చూశావా? -ఏంటది? 165 00:08:45,817 --> 00:08:47,069 ఏం జరుగుతోంది? 166 00:08:49,905 --> 00:08:51,073 ఎమిలీ. 167 00:08:52,324 --> 00:08:53,575 -విన్నీ? -ఏంటి? 168 00:08:53,659 --> 00:08:55,702 -మనం తిరుగుతున్నామా? -అవును అనుకుంటా. 169 00:08:56,286 --> 00:08:57,287 ఎమిలీ? 170 00:08:58,038 --> 00:08:59,665 -ఏం జరుగుతోంది? -నాకు తెలీదు. 171 00:09:00,999 --> 00:09:02,793 -విన్నీ! -ఎమిలీ! 172 00:09:02,876 --> 00:09:03,877 ఓరి దేవుడా! 173 00:09:11,385 --> 00:09:12,886 ఇప్పుడు ఏం జరిగింది? 174 00:09:12,970 --> 00:09:14,054 ఏం జరిగింది? 175 00:09:15,514 --> 00:09:17,641 ఇది చుట్టూ తిరిగింది. 176 00:09:18,475 --> 00:09:19,560 అవును, కాసేపు తిరిగి ఆగిపోయింది. 177 00:09:19,643 --> 00:09:20,894 వర్షం పడటం కూడా ఆగిపోయింది. 178 00:09:22,020 --> 00:09:23,772 -విన్నీ? -ఏంటి? 179 00:09:23,856 --> 00:09:25,941 మన ఇల్లు కాస్త వేరేగా ఉన్నట్టు అనిపిస్తోంది కదా? 180 00:09:27,276 --> 00:09:29,403 -ఏంటి... ఎమిలీ, నాకు భయంగా ఉంది. -ఏంటి... 181 00:09:32,072 --> 00:09:35,784 -ఆ బండికి గుర్రాలు లేవు! -దాని వెనుక నుండి పొగ కూడా వస్తుంది! 182 00:09:35,868 --> 00:09:36,869 ఏంటి? 183 00:09:38,537 --> 00:09:40,539 -ఓరి దేవుడా... -ఏంటి? 184 00:09:49,298 --> 00:09:50,340 అయ్య బాబోయ్! 185 00:09:53,385 --> 00:09:55,804 1955వ ఏడాదికి చెందిన అమ్హెర్స్ట్ తరగతి ఒక కొత్త రికార్డును సెట్ చేసింది 186 00:09:55,888 --> 00:09:57,306 1955? 187 00:09:59,141 --> 00:10:00,767 మనం భవిష్యత్తులోకి వచ్చాం! 188 00:10:04,563 --> 00:10:08,525 గోడేస్ లేడీస్ బుక్ 189 00:10:08,609 --> 00:10:09,610 కొత్త ఆప్రాన్ల స్టయిల్సు 190 00:10:09,693 --> 00:10:10,694 మిసెస్ డికిన్సన్? 191 00:10:12,112 --> 00:10:15,240 ఇలా తలుపు తట్టకుండా రావడానికి ఎంత ధైర్యం, ఎడ్వర్డ్? నేను ప్రశాంతంగా ఉన్నాను. 192 00:10:17,868 --> 00:10:19,578 నాకు చాలా ఆందోళనకరమైన విషయం ఒకటి కనిపించింది. 193 00:10:21,246 --> 00:10:22,539 ఎమిలీ గ్రీన్ హౌస్ లో. 194 00:10:23,457 --> 00:10:24,625 నీకు చెప్పాలనిపించింది. 195 00:10:24,708 --> 00:10:27,711 ఏంటి? గ్రీన్ హౌస్ నువ్వేం మాట్లాడుతున్నావు? 196 00:10:31,089 --> 00:10:33,717 తన మొక్కల మధ్య తను ఇది కూడా పెంచుతోంది. 197 00:10:35,677 --> 00:10:37,262 సరే. ఇంతకీ ఏంటది? 198 00:10:38,680 --> 00:10:42,684 మిసెస్ డికిన్సన్, ఇదేంటంటే గంజాయి. 199 00:10:43,769 --> 00:10:44,895 ఏంటి? 200 00:10:44,978 --> 00:10:46,396 గంజాయి అబ్బా. 201 00:10:46,480 --> 00:10:49,358 దీన్ని హెంప్ అని, హాషిష్ అని, వీడ్ అని కూడా పిలుస్తారు. 202 00:10:50,400 --> 00:10:51,527 ఇది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. 203 00:10:51,610 --> 00:10:53,487 ఆసియన్లు దీన్ని చుట్టలా చుట్టి పీల్చుకుంటూ ఆనందిస్తారు. 204 00:10:53,570 --> 00:10:54,988 దీని వల్ల నీకు మత్తు ఎక్కేస్తుంది, మిసెస్ డికిన్సన్. 205 00:10:55,072 --> 00:10:57,824 దాని గురించి ఎమిలీకి అస్సలు తెలిసి ఉండదులే. 206 00:10:57,908 --> 00:11:00,827 అది చూడటానికి అందంగా ఉంటుందనే దాన్ని పెంచి ఉంటుంది. 207 00:11:00,911 --> 00:11:03,455 నువ్వన్నది నిజమేనేమో. తనకి అస్సలు తెలియదేమో. 208 00:11:03,539 --> 00:11:04,957 కానీ ఇది చాలా ప్రమాదకరమైనది. 209 00:11:05,040 --> 00:11:10,128 ఇది బాగా మత్తును, కలలను, భ్రమలను కలిగిస్తుంది. 210 00:11:10,963 --> 00:11:11,964 అయితే... 211 00:11:13,090 --> 00:11:14,091 మనం ఓ సారి తిని చూద్దామా? 212 00:11:16,593 --> 00:11:18,512 ఏంటి? తిని చూద్దామంటావా? 213 00:11:19,638 --> 00:11:21,139 ఉన్నది ఒక్కటే జిందగీగా మరీ! 214 00:11:23,183 --> 00:11:24,434 -హలో? -అది తాళం వేసి ఉంది. 215 00:11:24,518 --> 00:11:26,228 -హలో? -తాళం వేసుంది, మనం భవిష్యత్తులో ఉన్నాం. 216 00:11:26,311 --> 00:11:28,397 ఇది బాగుంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. 217 00:11:28,480 --> 00:11:30,899 ఇది మన ఇల్లు. లోపలున్న వాళ్లు మనల్ని లోపలికి రానివ్వాలి. 218 00:11:30,983 --> 00:11:33,235 "లోపలున్న వాళ్ళా"? లోపల ఎవరున్నారని అనుకుంటున్నావు? 219 00:11:33,318 --> 00:11:36,488 ఎమిలీ, మనం వంద ఏళ్లు ముందుకు ప్రయాణించాం. 220 00:11:37,489 --> 00:11:39,157 మన కుటుంబమంతా ఈపాటికి చనిపోయి ఉంటుంది. 221 00:11:39,241 --> 00:11:42,411 సరే, నాకు కొన్ని విషయాలు తెలియాలి, అవి కూడా తొందరగా కావాలి. 222 00:11:45,706 --> 00:11:48,166 సైకిళ్ళకు అస్సలు అనుమతే లేదు 223 00:11:48,250 --> 00:11:49,251 మీరు లోపలికి వెళ్లలేరు. 224 00:11:49,334 --> 00:11:51,211 మంగళవారం తప్ప మిగతా రోజులన్నీ దానికి తాళం వేసి ఉంటుంది. 225 00:11:51,795 --> 00:11:53,881 మీరిద్దరూ ముసలోళ్ళ బట్టలు వేసుకొనున్నారేంటి? 226 00:11:55,215 --> 00:11:56,884 ఇది మీ మౌంటెయిన్ డే వేషధారణ అయ్యుంటుంది. 227 00:11:56,967 --> 00:11:58,427 నాకు అర్థమైంది. చాలా సరదాగా ఉంది. 228 00:11:58,510 --> 00:12:00,012 -మౌంటెయిన్ డేనా? -అవును. 229 00:12:00,095 --> 00:12:02,681 స్మిత్ కాలేజ్ మౌంటెయిన్ డే. సెమిస్టరుకు ఒకసారి నిర్వహిస్తారు. 230 00:12:02,764 --> 00:12:04,016 ఆ రోజు క్లాసులు జరగవు, 231 00:12:04,099 --> 00:12:06,101 అందరూ స్వేచ్ఛగా బయట తిరగవచ్చు, 232 00:12:06,185 --> 00:12:07,686 ఇతరులను ఆట పట్టించవచ్చు, అలాగే ఆడుకోవచ్చు. 233 00:12:08,395 --> 00:12:11,356 మహిళ కళాశాలలు, వాటిలోని గమ్మత్తైన సంప్రదాయాలు బాగుంటాయి కదా? 234 00:12:11,440 --> 00:12:15,194 మహిళల కళాశాలలా? అయితే ఇప్పుడు మహిళలకు కళాశాలలో ప్రవేశముందా? 235 00:12:15,277 --> 00:12:17,362 ఉంది కదా. చూడండి, మనం క్యాంపస్ లోనే ఉన్నాం. 236 00:12:17,446 --> 00:12:20,657 వావ్! ఈ కాలపు అమ్మాయిల జీవితం బాగున్నట్టు ఉందే. 237 00:12:21,450 --> 00:12:22,701 లేదు. మరీ బాధాకరంగా ఉంది. 238 00:12:23,202 --> 00:12:25,996 నేను ఎన్నో సార్లు మానసికంగా కుంగిపోయా, ఆత్మహత్య చేసుకోవాలని కూడా చూశా. 239 00:12:27,206 --> 00:12:28,665 నేను సీనియర్ ని. మీరు ఏ సంవత్సరం చదువుతున్నారు? 240 00:12:28,749 --> 00:12:32,252 మేము... మేము 1862వ సంవత్సరం నుండి వస్తున్నాం. 241 00:12:32,336 --> 00:12:34,546 సరే, ప్రదర్శన ఇరగదీస్తున్నారుగా. 242 00:12:34,630 --> 00:12:36,507 బాగా బిగుతుగా వేసుకున్నారే. 243 00:12:36,590 --> 00:12:38,842 అవి వేసుకుంటే, మీకు ఊపిరి ఎలా ఆడుతుందబ్బా. 244 00:12:38,926 --> 00:12:41,011 ఏదేమైనా, పక్కకు తప్పుకోండి. నేను లోపలికి వెళ్తున్నా. 245 00:12:41,929 --> 00:12:43,305 నీ దగ్గర తాళం చెవి ఉందా? 246 00:12:43,931 --> 00:12:46,350 తాళం చెవిని ఎక్కడ దాస్తారో నాకు తెలుసు. నేను ఇక్కడికి తరచుగా వస్తుంటాను. 247 00:12:46,934 --> 00:12:48,268 నీకు తెలుసా? ఎందుకలా? 248 00:12:48,352 --> 00:12:49,728 ఎందుకంటే నేను కవయిత్రిని. 249 00:12:49,811 --> 00:12:52,940 ఇంకా ఇది ప్రసిద్ధ అమెరికన్ కవయిత్రి అయిన, ఎమిలీ డికిన్సన్ ఇల్లు. 250 00:12:55,609 --> 00:12:56,610 అయితే... 251 00:12:58,070 --> 00:13:00,697 ఎమిలీ డికిన్సన్ ఇక్కడే నివసించిందా? 252 00:13:00,781 --> 00:13:02,282 అవును, చాలా కాలం క్రితం ఇక్కడే నివసించింది. 253 00:13:02,366 --> 00:13:03,742 ఇప్పుడు దీనిలో చాలా మార్పులు చేసేశారు, 254 00:13:03,825 --> 00:13:06,912 కానీ అప్పుడప్పుడు కళాశాల ట్రస్టీలు అప్పుడప్పుడూ టూర్స్ ఇస్తుంటారు. 255 00:13:06,995 --> 00:13:10,165 -నేను చాలా టూర్స్ లో పాల్గొన్నాను. -నువ్వు కవయిత్రివి అన్నావు కదా? 256 00:13:10,249 --> 00:13:12,334 అవును. కవయిత్రిని అవ్వడానికి ప్రయత్నిస్తున్నా. 257 00:13:12,918 --> 00:13:15,963 కానీ, అప్పుడప్పుడూ నా మెదడులో ఏమీ లేనట్టు, దాని నుండి 258 00:13:16,046 --> 00:13:18,298 అందమైన పద్యం కానీ నిజం కానీ ఇక రాదనట్టూ అనిపిస్తుంటుంది. 259 00:13:18,882 --> 00:13:21,885 దానికి కారణం పిచ్చాసుపత్రిలో నాకు ఇచ్చిన షాక్ అయ్యి ఉండవచ్చు. 260 00:13:21,969 --> 00:13:24,096 లేదా గొప్పగొప్ప వాళ్లందరికీ ఇలానే అనిపిస్తుందేమో. 261 00:13:24,179 --> 00:13:26,765 నీ పేరేంటో మాకు చెప్పు. 262 00:13:28,100 --> 00:13:29,434 నా పేరు సిల్వియా. 263 00:13:29,518 --> 00:13:30,769 సిల్వియా ప్లాత్. 264 00:13:31,687 --> 00:13:33,730 ప్రసిద్ధ అమెరికన్ కవయిత్రి. 265 00:13:39,069 --> 00:13:40,487 భవిష్యత్తు ఎప్పుడూ మాట్లాడింది లేదు - 266 00:13:41,864 --> 00:13:43,949 అలాగని దానికి ఏమీ తెలియదని కాదు 267 00:13:45,158 --> 00:13:47,286 ఒక్క పదం ఉచ్చరిస్తే చాలు 268 00:13:48,579 --> 00:13:50,706 దానిలో గొప్పతనం బట్టబయలవుతుంది - 269 00:14:02,509 --> 00:14:03,510 కల్నల్ హిగ్గిన్సన్? 270 00:14:04,928 --> 00:14:07,055 నేను మీతో ఒక నిమిషం మాట్లాడవచ్చా, సర్? 271 00:14:07,139 --> 00:14:08,849 హెన్రీ. ఓసారి గుద్దు. 272 00:14:12,311 --> 00:14:13,562 నువ్వు వస్తావని అనుకోలేదు. లోపలికి రా. 273 00:14:16,356 --> 00:14:18,984 ఈ మ్యాప్ ని అర్థం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నా. 274 00:14:19,067 --> 00:14:20,569 ఎందుకో తెలీదు కానీ, నాకు మ్యాపులు అస్సలు అర్థం కావు. 275 00:14:21,904 --> 00:14:24,198 కానీ నువ్వేమనుకుంటున్నావో చెప్పు. 276 00:14:30,162 --> 00:14:32,456 మన ప్రత్యర్థి సైన్యం ఇటు వైపుగా వస్తోందని 277 00:14:32,539 --> 00:14:34,374 ఇంకా త్వరలోనే 278 00:14:34,458 --> 00:14:38,045 ఈ బ్యూఫోర్ట్ లోనే యుద్ధం జరగనుందని మీకు తెలుసు కదా. 279 00:14:38,128 --> 00:14:39,213 తెలుసు. 280 00:14:39,296 --> 00:14:41,757 నిజానికి, నా అంచనా సరైనదే అయితే, 281 00:14:41,840 --> 00:14:43,675 మనం శత్రువులు ఇక్కడి నుండి వస్తారు... 282 00:14:43,759 --> 00:14:44,760 బ్రోడ్ నది 283 00:14:44,843 --> 00:14:46,386 ...ఇంకా మనకీ, వాళ్లకీ యుద్ధం... 284 00:14:46,470 --> 00:14:48,639 పోర్ట్ రోయల్ దీవి 285 00:14:48,722 --> 00:14:49,723 ...ఈ ప్రాంతంలో జరుగుతుంది. 286 00:14:53,268 --> 00:14:54,436 బాగా గందరగోళంగా ఉంది. 287 00:14:57,272 --> 00:14:58,273 ఓ విషయం తెలుసా, హెన్రీ... 288 00:15:00,859 --> 00:15:02,319 నేను హాయిగా అట్లాంటిక్ మ్యాగజైన్ ఆఫీసులో కూర్చొని, 289 00:15:02,402 --> 00:15:04,404 యువ కవులకు సలహాలను ఇచ్చే పనిలోనే ఇప్పుడూ ఉండుంటే బాగుండు అని 290 00:15:04,988 --> 00:15:06,198 ఒక్కోసారి అనిపిస్తుంటుంది. 291 00:15:06,949 --> 00:15:10,911 పక్షుల జీవితాల గురించి వ్యాసాలు రాసే పని ఇప్పుడు నాకు స్వర్గధామంగా అనిపిస్తోంది. 292 00:15:11,662 --> 00:15:12,663 యుద్ధం నరకరం రా నాయనా. 293 00:15:12,746 --> 00:15:14,665 ఆ విషయంలో మీతో నేనూ ఏకీభవిస్తున్నాను, కల్నల్. 294 00:15:15,707 --> 00:15:17,251 కానీ నేను అడిగేది ఏంటంటే, 295 00:15:17,334 --> 00:15:20,295 యుద్ధం వచ్చినప్పుడు మన వాళ్ళు ఏం చేయాలంటారు? 296 00:15:20,879 --> 00:15:23,215 మీరు వాళ్లని అన్ని రకాలుగా పరీక్షించారు, 297 00:15:23,298 --> 00:15:27,803 వారికి సైనికుల యూనిఫారాలు ఇచ్చారు, కానీ ఆయుధాలు మాత్రం ఇవ్వలేదు. 298 00:15:27,886 --> 00:15:32,808 వాళ్లు వరుసగా నిలబడి తుపాకీ తూటాకు బలి కావాలంటారా? 299 00:15:32,891 --> 00:15:34,852 జనరల్ శాక్స్టన్ వీళ్లని 300 00:15:34,935 --> 00:15:36,562 ఈ ప్రాంతాన్ని కట్టుదిట్టం చేయమని ఆజ్ఞాపించారు. 301 00:15:37,688 --> 00:15:39,022 నేను సగౌరవంగా, కల్నల్, 302 00:15:39,106 --> 00:15:42,359 అసలైన అడ్డంకి ఈ గదిలోనే ఉన్నారని నాకు అనిపిస్తోంది. 303 00:15:46,363 --> 00:15:49,157 లింకన్ ఆమోదించిన వెంటనే, నా సైనికులకు ఆయుధాలను అందిస్తాను. 304 00:15:49,241 --> 00:15:50,868 ఒకవేళ లింకన్ ఆమోదించకపోతే? 305 00:15:50,951 --> 00:15:53,495 తప్పకుండా ఆమోదిస్తాడు! 306 00:15:54,079 --> 00:15:56,498 కానీ మనం తొందరపడితే, 307 00:15:56,582 --> 00:15:58,959 మనం సంపాదించుకున్న పై చేయి అంతా మట్టి పాలయిపోతుంది. 308 00:15:59,042 --> 00:16:01,461 ఈ బలగానికి ఒక రూపుని ఇవ్వాలని చూస్తున్న నా మీద 309 00:16:01,545 --> 00:16:03,255 ఎంత నిఘా ఉందో నీకు అర్థం కావడం లేదు. 310 00:16:03,338 --> 00:16:05,591 ఇది ఎలా ఉందంటే, నాటుదామని తెచ్చిన మొక్క ఎలా ఎదుగుతుందో చూడాలని 311 00:16:05,674 --> 00:16:08,468 పదే పదే దాన్ని భూమిలో నుండి బయటకు తీసి పరీక్షిస్తున్నట్టుగా ఉంది. 312 00:16:08,552 --> 00:16:11,638 ఒక్క చిన్న తప్పిదం జరిగినా మనం వందేళ్లు వెనక్కి వెళ్లిపోగలం. 313 00:16:12,347 --> 00:16:15,058 -నువ్వు అస్సలు ఊహించను కూడా లేవు... -నేను ఊహించగలను, సర్. 314 00:16:15,142 --> 00:16:18,520 నేను... నేను దాని గురించి ప్రతిరోజూ ఆలోచిస్తూ ఉంటాను. 315 00:16:18,604 --> 00:16:20,189 అయితే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? 316 00:16:22,399 --> 00:16:25,068 అధ్యక్షుని ఆదేశాలకు విరుద్ధంగా ఆయుధాలను అందించగలరా? 317 00:16:26,236 --> 00:16:30,282 ఒక విప్లవకారుడు చేసే పనే అది కదా. 318 00:16:30,908 --> 00:16:31,909 కానీ... 319 00:16:33,285 --> 00:16:34,453 ఆ పని నేను చేయలేను. 320 00:16:35,954 --> 00:16:36,955 అలాగే. 321 00:16:41,960 --> 00:16:42,961 కానీ... 322 00:16:45,839 --> 00:16:46,840 కానీ... 323 00:16:50,093 --> 00:16:54,264 వీళ్ళకి ఆయుధాలు ఇవ్వాలని ఎవరికైనా ఉంటే, ఏం చేయవచో నేను వాళ్ళకి చెప్పగలను. 324 00:16:56,308 --> 00:16:57,559 వాళ్ళు... 325 00:16:58,560 --> 00:17:01,188 షెల్ రోడ్డు ద్వారా ఇవాళ రానున్న కొత్త తుపాకుల లోడును 326 00:17:01,271 --> 00:17:02,564 మధ్యలోనే లూటీ చేయవచ్చు. 327 00:17:06,026 --> 00:17:09,445 ఛార్లెస్టన్ లోని ఫ్యాక్టరీకి చెందిన డ్రైవరుకు 328 00:17:09,530 --> 00:17:11,865 మధ్యవర్తిగా నేను పంపితే వాళ్లు వచ్చారని చెప్పవచ్చు. 329 00:17:12,699 --> 00:17:15,786 ఈ ఫ్యాక్టరీ కార్మికులకి సైనిక నియమాల గురించి ఏమీ తెలియదు, 330 00:17:15,868 --> 00:17:17,371 కాబట్టి మాటను నమ్ముతారు. 331 00:17:19,122 --> 00:17:20,915 ఒక బండెడు లోడున్న తుపాకులను 332 00:17:22,125 --> 00:17:25,420 అలా మనం వశం చేసుకోవచ్చు. 333 00:17:31,885 --> 00:17:33,387 బ్యూఫోర్ట్ 334 00:17:38,767 --> 00:17:40,102 కల్నల్ హిగ్గిన్సన్? 335 00:17:40,686 --> 00:17:41,770 చెప్పు. 336 00:17:50,821 --> 00:17:52,322 నా పడక గదిని ఇలా చేశాసేరేంటి? 337 00:17:53,365 --> 00:17:55,117 అది అస్సలు నా బొంతే కాదు. 338 00:17:55,200 --> 00:17:56,869 నువ్వు నటించట్లేదు, జీవించేస్తున్నావు. 339 00:17:57,369 --> 00:17:59,413 న్యూ యోర్క్ లో స్ట్రాస్బర్గ్ వద్ద శిక్షణ తీసుకున్నావా? 340 00:17:59,496 --> 00:18:01,039 అతనికి అమ్మాయిలంటే పడదని విన్నాను. 341 00:18:08,839 --> 00:18:10,632 వాల్ పేపర్ పాతది అయిపోయింది, 342 00:18:11,675 --> 00:18:13,093 ఇంకా ఆ చిత్రం అక్కడ ఉండకూడదు. 343 00:18:13,177 --> 00:18:14,636 కానీ బల్ల మాత్రం సరైన చోటే ఉంది. 344 00:18:14,720 --> 00:18:17,681 అవును, నైరుతీ వైపు ఉన్న కిటికీ పక్కన ఉండాలి. 345 00:18:19,349 --> 00:18:20,893 వావ్. సూపర్. 346 00:18:20,976 --> 00:18:23,103 ఇది మీ ఇల్లు అన్నట్టు ఆలా కూర్చుంటున్నావేంటి? 347 00:18:23,187 --> 00:18:25,981 ఎమిలీ ఆత్మతో నేను ఇలాగే మాట్లాడతాను. 348 00:18:30,736 --> 00:18:33,572 వింతగా ఉందే. ఇవాళ ఆమె ఆత్మతో మాట్లాడలేకపోతున్నాను. 349 00:18:33,655 --> 00:18:34,865 నేను ఇక్కడే ఉన్నాను, కాబట్టి... 350 00:18:38,577 --> 00:18:39,828 ఇది ఉపయోగపడుతుందిలే. 351 00:18:40,746 --> 00:18:43,123 -ఏంటది? -ఎమిలీ డికిన్సన్ కవితల సంకలనం. 352 00:18:43,707 --> 00:18:46,126 తన కవితలన్నీ ఈ ఏడాదే ప్రచురించబడ్డాయి. 353 00:18:47,878 --> 00:18:49,505 ఎమిలీ డికిన్సన్ కవితల సంకలనం జాన్సన్ 354 00:18:51,048 --> 00:18:53,967 నేను చనిపోయాక నా కవితలన్నింటినీ తగలబెట్టేయమని నీకు చెప్పా కదా. 355 00:18:54,468 --> 00:18:56,136 అది నీ మనస్సు నుండి వచ్చిన మాట కాదని నాకు తెలుసు. 356 00:18:56,220 --> 00:18:58,347 నా సోదరిని అందరూ తలుచుకోవాలనే కోరుకుంటాను కదా. 357 00:18:58,430 --> 00:19:01,683 ఇప్పుడు చూడు, భవిష్యత్తులో నీకు ఎంత పేరు ఉందో, 358 00:19:01,767 --> 00:19:02,893 అంత పేరు లేదనే చెప్పాలి. 359 00:19:04,436 --> 00:19:06,980 కేవలం స్థానికంగా మాత్రమే పేరు ఉందని చెప్పవచ్చు. 360 00:19:07,064 --> 00:19:10,984 ఒక బాధాకరమైన, దారుణమైన జీవితాన్ని గడిపిన, ప్రాచుర్యం పొందని విచిత్రమైన కవయిత్రి. 361 00:19:11,068 --> 00:19:12,069 అది నిజం కాదు. 362 00:19:12,152 --> 00:19:15,864 ఇరవయ్యో శతాబ్దంలో, అత్యధిక శాతం మంది ఎమిలీ డికిన్సన్ ని పట్టించుకోరు కూడా. 363 00:19:16,573 --> 00:19:20,244 వాళ్లు ఏ మాత్రం లెక్క చేయకుండా ఆమె కవితలని మూలన పడేస్తారు. 364 00:19:20,953 --> 00:19:23,288 కానీ నేను పట్టించుకుంటాను. తనకూ, నాకూ ఒక అవినాభావ సంబంధం ఉంది. 365 00:19:24,248 --> 00:19:27,209 తను మానసికంగా కుంగిపోయింది. నేను కూడా అంతే. 366 00:19:27,292 --> 00:19:28,585 అది నిజం కాదు. తనేమీ... నేనేమీ... 367 00:19:28,669 --> 00:19:31,004 జీవితాంతం తను ఒంటరిగా గడిపిందనే విషయం మీకు తెలుసా? 368 00:19:31,088 --> 00:19:32,297 "ఒంటరి" అంటే? 369 00:19:32,381 --> 00:19:35,968 తను కన్య. పాపం పెళ్లి చేసుకోకుండానే చనిపోయింది. 370 00:19:36,051 --> 00:19:40,097 తన జీవితంలో ప్రేమా పెళ్లిళ్లు లేవు. ఎప్పుడూ తన గదిలోనే ఉండేది. 371 00:19:40,180 --> 00:19:44,101 ఎమిలీ డికిన్సన్ చేసే పనేదైనా ఉందంటే, తెల్లని బట్టలేసుకోవడం, ఏడవడం. 372 00:19:45,018 --> 00:19:47,688 అది నిజం కాదు. తను అస్సలు తెల్ల బట్టలే వేసుకోలేదు. 373 00:19:47,771 --> 00:19:50,983 ఎమిలీ డికిన్సన్ ఏమీ కుంగిపోలేదు. చనిపోవాలనే ఆలోచనలు కూడా తనకేమీ లేవు. 374 00:19:51,066 --> 00:19:53,902 తనకి బతకాలని ఉంది, తన కవితల ద్వారా ప్రపంచంతో సంభాషించాలనుకుంది. 375 00:19:54,611 --> 00:19:57,072 తన పడక గదిలో తను ఒంటరిగా చనిపోయిందని నేను బల్ల గుద్ది చెప్పగలను. 376 00:19:57,739 --> 00:20:02,411 సరే. నేనే ఎమిలీ డికిన్సన్ ని, కాబట్టి తన ఫీలింగ్స్ గురించి నాకు బాగా తెలుసు. 377 00:20:02,494 --> 00:20:06,498 మౌంటెయిన్ డేకి మీరు చేసే ఈ నటన భయం కలిగిస్తోంది. 378 00:20:08,292 --> 00:20:09,793 నీకు ఈ సమాచారం ఎక్కడిది? 379 00:20:09,877 --> 00:20:11,295 ఇది అందరికీ తెలిసిందే. 380 00:20:12,421 --> 00:20:15,340 ఎమిలీ డికిన్సన్ ఎప్పుడూ విషాదంగానే ఉండేది. 381 00:20:15,924 --> 00:20:18,010 అంటే, తన జీవితం చాలా దారుణంగా గడిచింది. 382 00:20:18,093 --> 00:20:20,387 ఆమెకి ఒక వ్యక్తితో ప్రేమలో పడిందని, 383 00:20:20,470 --> 00:20:22,890 అతని మీద పిచ్చి పెంచుకుందని, కానీ అతనికి అమె మీద ప్రేమ లేదని అంటారు. 384 00:20:22,973 --> 00:20:24,558 ఓరి దేవుడా. 385 00:20:24,641 --> 00:20:26,143 -ఒక వ్యక్తితోనా. నిజమా? -లేదులే. 386 00:20:26,226 --> 00:20:27,686 -లేదు, అది... -అవును, ఒక వ్యక్తి ఉన్నాడు, 387 00:20:27,769 --> 00:20:30,314 కానీ అదెవరో తెలీదు, అందులోనూ అతను ఆమెని అస్సలు ప్రేమించలేదు. 388 00:20:30,397 --> 00:20:33,358 కాబట్టి, తను ఆత్మహత్య చేసుకోవాలనుకోడం సహజమే. 389 00:20:33,442 --> 00:20:34,860 తను ఆత్మహత్యా ప్రయత్నం చేసింది కూడా. 390 00:20:34,943 --> 00:20:39,323 అలాగే నేను కూడా మంచం మీద పడుకొని మా అమ్మ నిద్ర మాత్రలు మింగాను. 391 00:20:39,406 --> 00:20:40,449 -యాక్. -సరే. 392 00:20:40,532 --> 00:20:43,911 నేనెప్పుడూ ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదు. అలా నేనెప్పుడూ చేయను కూడా. 393 00:20:43,994 --> 00:20:45,537 అదీగాక నేను మగాడినే ప్రేమించలేదు. 394 00:20:45,621 --> 00:20:47,915 -ఎమిలీ. నువ్వు ప్రేమించింది జార్జినా? -లేదు. 395 00:20:47,998 --> 00:20:49,166 -ఫ్రేజర్? -కాదు! 396 00:20:49,249 --> 00:20:51,668 టోషియాకి... అయ్యే అవకాశం లేదే? 397 00:20:52,252 --> 00:20:55,506 సరే. లవీనియా, ఇప్పటిదాకా నేను ఒక్క మగాడిని కూడా ప్రేమించలేదు. 398 00:20:55,589 --> 00:20:57,257 నువ్వు చెప్పేది నిజమే కావచ్చు. 399 00:20:57,841 --> 00:21:01,386 కొన్నేళ్ల క్రితం ఒక పుస్తకం విడుదలైంది, అదెంత హంగామా సృష్టించిందంటే, 400 00:21:01,470 --> 00:21:03,013 దాని తర్వాత దాని ముద్రణనే ఆపివేశారు. 401 00:21:03,805 --> 00:21:09,728 ఎందుకంటే, ఈ పుస్తకంలో రచయిత ఎమిలీ డికిన్సన్ ని ఓ లెస్బియన్ అని అంటాడు. 402 00:21:11,772 --> 00:21:13,607 -ఏంటి? -లెస్బియన్. 403 00:21:14,191 --> 00:21:16,193 కాదు, తను అమెరికన్. 404 00:21:17,069 --> 00:21:18,111 ఏంటి? 405 00:21:18,195 --> 00:21:20,405 నేను లైంగిక గుర్తింపు గురించి మాట్లాడుతున్నాను, బంగారం. 406 00:21:20,489 --> 00:21:25,536 తను స్వలింగ సంపర్కురాలు, తనకి ఇతర మహిళలంటేనే ఇష్టం. 407 00:21:26,119 --> 00:21:30,123 మీకు తెలిసే ఉంటుంది కదా. మీరు స్మిత్ కాలేజీలోనే కదా చదివేది. 408 00:21:30,207 --> 00:21:33,085 ఎమిలీ, అది... నిజమేనా? 409 00:21:33,168 --> 00:21:34,461 నేను... 410 00:21:34,545 --> 00:21:36,588 ఓరి దేవుడా. ఎవరది? 411 00:21:36,672 --> 00:21:38,090 మన్నించాలి, మనం వేరే దాని గురించి మాట్లాడదామా? 412 00:21:38,173 --> 00:21:40,843 నేను... మనకి ఎందుకు తన వ్యక్తిగత జీవితం గురించి? 413 00:21:40,926 --> 00:21:42,427 మనం తన కవితల గురించి మాట్లాడుకుందామా? 414 00:21:42,511 --> 00:21:44,471 కవితని, ఆమెని వేరు చేయగలమంటారా? 415 00:21:45,597 --> 00:21:47,683 అంటే, కవిత్వం ఎక్కడి నుండి వస్తుంది, 416 00:21:47,766 --> 00:21:52,145 అభిరుచి, కోరిక, మన లోలోతుల నుండే కదా అది వచ్చేది? 417 00:21:52,646 --> 00:21:55,065 నా వరకు, ఆ విషయంలో డాంటే చెప్పింది నిజమే అనుకుంటా. 418 00:21:56,108 --> 00:22:02,573 కవితలను రాయాలంటే, మనం నరకపు అంచుల దాకా వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉండాలి. 419 00:22:03,907 --> 00:22:07,703 సరే, నువ్వు ఏదో తేడాగా ఉన్నావు, ఈ విషయం ఎమిలీ డికిన్సన్ ని అయన నేనే చెప్తున్నా. 420 00:22:11,582 --> 00:22:14,918 "నువ్వు నన్ను ఏదో మాయ చేసి పడక దాకా తీసుకొచ్చావని కల కన్నాను"... 421 00:22:15,002 --> 00:22:16,003 అయ్య బాబోయ్. 422 00:22:16,086 --> 00:22:19,631 ..."నన్నో పాట పాడి పడేశావు, చాలా భయంకరంగా ముద్దాడావు. 423 00:22:20,591 --> 00:22:23,302 (నువ్వు నా కలల రాకుమారుడివి అనుకుంటా) 424 00:22:24,261 --> 00:22:27,806 దేవుడు దివి నుండి భువికి దిగి వస్తాడు నరకం ప్రభావం తగ్గుతుంది: 425 00:22:28,307 --> 00:22:30,976 దైవదూతలని, సైతానును మర్చిపోండి: 426 00:22:31,476 --> 00:22:37,191 నా కనులు మూసుకున్న మరుక్షణం లోకాలన్నీ అస్తమించిపోయాయి." 427 00:22:39,026 --> 00:22:41,737 బాగుంది. ఇక మేము మళ్లీ వెళ్తాం. తిరిగి 1862కే వెళ్లిపోతామని ఆశిస్తున్నా. 428 00:22:41,820 --> 00:22:43,697 అవును, భవిష్యత్తు ఆశించినంత ఆశాజనకంగా లేదు. 429 00:22:43,780 --> 00:22:45,157 భవిష్యత్తా? 430 00:22:45,657 --> 00:22:46,783 మీకు తెలీదా? 431 00:22:47,784 --> 00:22:49,995 భవిష్యత్తు అనేది మహిళలకు ఉండదు. 432 00:22:52,581 --> 00:22:53,749 -విన్నీ? -ఏంటి? 433 00:22:53,832 --> 00:22:55,083 మనం ఇంటికి ఎలా వెళ్లగలం? 434 00:23:25,072 --> 00:23:27,282 నాకు చాలా వింతగా ఉంది. 435 00:23:27,366 --> 00:23:28,700 అంటే అది పని చేస్తోందనే అర్థం. 436 00:23:29,493 --> 00:23:31,870 నేను ఈ మంచం మీద నుండి లేచే అవకాశం 437 00:23:31,954 --> 00:23:35,457 ఇప్పుడు అస్సలు లేదనే చెప్పాలి. 438 00:23:35,541 --> 00:23:37,876 నేను చచ్చాక నన్ను నేరుగా శవపేటికలోకి ఎక్కించాలంతే. 439 00:23:43,257 --> 00:23:45,676 -శవపేటికలోకి. -అది ఇంకాస్త ఇవ్వు. 440 00:23:45,759 --> 00:23:47,803 -లేదు. అంతా అయిపోయింది. మొత్తం లాగించేశాం. -లేదు, లేదు. 441 00:23:47,886 --> 00:23:49,721 -అది నాకు కావాలి. -మనం మొత్తం లాగించేశాం. 442 00:23:49,805 --> 00:23:50,806 నాకు చాలా ఆకలిగా ఉంది. 443 00:23:50,889 --> 00:23:53,183 -వెళ్లి వంట చేయ్. -లేదు, నువ్వే వెళ్లి వంట చేయ్. 444 00:23:53,767 --> 00:23:55,978 -నేను చేయను. -నాకు చాలా ఆకలిగా ఉంది. 445 00:23:56,687 --> 00:23:57,771 అదీగాక నేను మగాడిని. 446 00:23:58,438 --> 00:24:01,608 నాకు వండటం ఎలాగో తెలీదు. 447 00:24:02,192 --> 00:24:03,569 నాకు ఇది నచ్చలేదు. 448 00:24:03,652 --> 00:24:05,028 ఏంటి, గంజాయా? ఎందుకు నచ్చలేదు? 449 00:24:05,112 --> 00:24:07,197 ఎందుకంటే, ఇంతకు ముందు దాకా నాకు బాధగా మాత్రమే ఉండింది. 450 00:24:07,281 --> 00:24:11,743 కానీ ఇప్పుడు నాకు బాధగా, ఆకలిగా, తల తిరుగుతున్నట్టుగా ఉంది, 451 00:24:12,995 --> 00:24:14,997 ఇంకా ఏవేవో పిచ్చిపిచ్చి ఆలోచనలు కూడా వస్తున్నాయి. 452 00:24:15,080 --> 00:24:18,125 నువ్వు చాలా భయంకరంగా మాట్లాడుతున్నావు. 453 00:24:18,208 --> 00:24:20,252 నన్ను మళ్లీ ఒంటరిగా వదిలేసి వెళ్లిపో. 454 00:24:20,335 --> 00:24:23,172 నువ్వు వంటగదికి వెళ్లినప్పుడు, స్పూన్స్ ఎన్ని ఉన్నాయో చూడు. 455 00:24:23,255 --> 00:24:25,048 మ్యాగీని నమ్మడానికి లేదు. 456 00:24:27,801 --> 00:24:30,137 నేను కూడా ఓ కునుకు తీస్తాలే. 457 00:24:31,805 --> 00:24:32,806 దానికి ఓ టోస్ట్. 458 00:24:37,352 --> 00:24:39,229 ఇది చాలా దారుణం, గురూ. 459 00:24:39,730 --> 00:24:44,067 అంటే, నాకు నిజంగా... నాకు నా కొడుకు అంటే చాలా ఇష్టం. 460 00:24:44,151 --> 00:24:46,361 నాకు... నాకు వాడిని ఎత్తుకోవాలనుంది. 461 00:24:47,154 --> 00:24:49,156 దగ్గరుండి వాడిని పెంచాలనుంది. 462 00:24:49,865 --> 00:24:51,074 వాడిని తనివితీరా హత్తుకోవాలనుంది. 463 00:24:51,158 --> 00:24:52,826 ఇప్పుడిప్పుడే వాడికి దగ్గర అవుతున్నాను, 464 00:24:52,910 --> 00:24:55,871 ఇంతలోనే ఈ చెత్త విషయం జరిగింది, 465 00:24:56,914 --> 00:24:59,291 నాకు అస్సలు ఏమీ అర్థం కావట్లేదు అనుకో. 466 00:25:00,584 --> 00:25:02,836 నేను ఇప్పుడు యుద్ధంలో పాల్గొని చావాలా? 467 00:25:03,420 --> 00:25:04,963 నీకు ఇష్టం లేని పనిని నువ్వు చేయాల్సిన అవసరం లేదు. 468 00:25:06,256 --> 00:25:08,258 అది కుదరదేమో. నేను పాల్గొనాల్సిందే. 469 00:25:08,967 --> 00:25:10,093 దాన్నే తప్పనిసరి పాల్గొనడం అని అంటారు. 470 00:25:10,177 --> 00:25:12,095 అది చట్టబద్ధమైన ప్రక్రియ. 471 00:25:12,179 --> 00:25:15,474 నేను న్యాయవాదిని, కాబట్టి వీటి గురించి నాకు తెలుసు. 472 00:25:15,557 --> 00:25:18,894 అదే నేనూ చెప్పేది. నువ్వు న్యాయవాదివి, ఇంకా మీ నాన్న కూడా న్యాయవాదే. 473 00:25:19,394 --> 00:25:22,231 ఆదీ గాక, నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. 474 00:25:22,314 --> 00:25:24,316 డబ్బున వాళ్ళు తమకు ఏం కావాలంటే అది చేయగలరు. 475 00:25:24,399 --> 00:25:26,777 యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికాలోని ప్రప్రథమ చట్టం అదే. 476 00:25:26,860 --> 00:25:29,488 ఏమో, గురూ. ఆ జాబితాలో నా పేరు ఉండి చచ్చింది. 477 00:25:30,072 --> 00:25:34,451 సరే. నువ్వు ఎవరికైనా డబ్బులు ఇచ్చి నీలా నటించమని చెప్తావు. 478 00:25:36,828 --> 00:25:37,829 వామ్మోయ్. అలా కూడా చేయవచ్చా? 479 00:25:38,455 --> 00:25:41,834 డబ్బులు ఉండాలే కానీ, ఎలాంటి గడ్డు పరిస్థితి నుండి అయినా బయటపడవచ్చు. 480 00:25:41,917 --> 00:25:43,919 సరే, కానీ డబ్బులు ఎవరు తీసుకొని నటిస్తారు? 481 00:25:44,628 --> 00:25:45,629 ఎవరైనా. 482 00:25:45,712 --> 00:25:46,922 అతను. 483 00:25:47,798 --> 00:25:49,299 అతను. 484 00:25:49,383 --> 00:25:51,134 లేదా ఇతను. 485 00:25:51,677 --> 00:25:53,387 ఇంకో రౌండ్ కావాలా, మిత్రులారా? 486 00:25:53,470 --> 00:25:54,596 ఒక డబుల్ వేసుకో. 487 00:25:55,722 --> 00:25:57,474 అతను ఎప్పుడూ టిప్స్ కోసం చూస్తూ ఉంటాడు. 488 00:25:57,558 --> 00:26:00,394 యుద్ధంలో నీ బదులు వేరే వాళ్లని పంపడానికి సగటున 500 అవుతుంది. తనికది కోటితో సమానం. 489 00:26:00,978 --> 00:26:02,604 ఆ అవకాశం వస్తే, అతను ఖచ్చితంగా ఎగిరి గంతేస్తాడు. 490 00:26:06,692 --> 00:26:07,901 లేదు, ఆ పని నేను చేయలేను. 491 00:26:08,569 --> 00:26:09,570 అలాగే. 492 00:26:12,865 --> 00:26:15,325 ఇంకో డ్రింక్ తాగుదాం, అప్పుడైనా నీ మనస్సు మారుతుందేమో చూద్దాం. 493 00:26:17,286 --> 00:26:18,704 కనీసం వర్షం అయినా ఆగిందిలే. 494 00:26:19,454 --> 00:26:20,956 నేను వాతావరణాన్ని పెద్దగా పట్టించుకోను. 495 00:26:22,958 --> 00:26:26,879 ఎండ, వాన, మంచు. నాకు ఏదైనా ఒక్కటే. 496 00:26:26,962 --> 00:26:30,883 పోస్ట్ మ్యాన్ అయితే, వాతావరణం గురించి పట్టించుకోలేం. 497 00:26:30,966 --> 00:26:32,801 అదంతా మన వృత్తిలో భాగమైపోతుంది. 498 00:26:32,885 --> 00:26:35,429 ఉరుములు, వడ గాలులు, వడగండ్లు. 499 00:26:35,512 --> 00:26:36,805 అవేవీ నన్ను ఆపలేవు. 500 00:26:36,889 --> 00:26:38,640 వాతవారణం ఎలా ఉన్నా నేను ఉత్తరాలను చేరవేస్తాను. 501 00:26:39,725 --> 00:26:40,726 అది చాలా మంచి విషయం. 502 00:26:40,809 --> 00:26:42,352 మన్నించాలి. నీకు బోర్ కొట్టించాలనుకోలేదు. 503 00:26:42,936 --> 00:26:45,480 -ఏంటి? అదేం లేదులే. -పోస్టల్ శాఖ కార్యకలాపాల గురించి 504 00:26:45,564 --> 00:26:47,733 నాకు ఉన్నంత ఆసక్తి అందరికీ ఉండదని నాకు తెలుసు. 505 00:26:47,816 --> 00:26:51,069 అదేం లేదు. నాకు యూఎస్ పోస్టల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం. 506 00:26:51,153 --> 00:26:53,155 అంటే... అదీ... 507 00:26:53,238 --> 00:26:55,115 విషయమేమిటంటే, నాకు కాస్త అలసటగా ఉంది, అంతే. 508 00:26:55,199 --> 00:26:56,533 అవునులే. 509 00:26:58,118 --> 00:27:00,078 అన్నీ నువ్వే చూసుకోవడం. 510 00:27:00,162 --> 00:27:01,622 అదేమంత దారుణమైన విషయం కాదులే. 511 00:27:01,705 --> 00:27:03,081 పాపని పెంచడం. 512 00:27:03,165 --> 00:27:05,125 నీ వ్యాపారాన్ని చూసుకోవడం. 513 00:27:05,209 --> 00:27:06,668 నీకు చాలా స్థైర్యముంది, బెట్టీ. 514 00:27:07,878 --> 00:27:09,505 కానీ ఇప్పుడు పరిస్థితులు అస్సలు బాగా లేవు. 515 00:27:11,048 --> 00:27:13,634 ఒక శక్తివంతమైన మహిళకు కూడా తోడుగా ఒక మగవాడు ఉండాలి. 516 00:27:14,343 --> 00:27:16,178 నన్ను నేను చూసుకోగలనులే. 517 00:27:17,095 --> 00:27:19,264 ఇంక, హెలెన్ విషయానికి వస్తే, 518 00:27:20,265 --> 00:27:23,685 తన తండ్రి వస్తాడనే ఆశ నాకు ఇంకా ఉంది. 519 00:27:24,811 --> 00:27:26,021 బ్యూఫోర్ట్ నుండా? 520 00:27:26,980 --> 00:27:29,024 -ఆ అవకాశం లేదు. -ఎక్కడి నుండి? 521 00:27:29,775 --> 00:27:32,194 హెన్రీ దక్షిణ కరొలినాలోని బ్యూఫోర్ట్ లో ఉన్నాడు. 522 00:27:33,862 --> 00:27:35,697 -నీకు తెలుసు అనుకున్నానే. -నాకు తెలీదు. 523 00:27:36,490 --> 00:27:39,701 లేదు, అతని దగ్గరి నుండి ఉత్తరాలు వచ్చి చాలా కాలమైంది మీకందరికీ తెలుసు కదా. 524 00:27:40,702 --> 00:27:44,164 -నీకేదైనా లేఖ రాశాడా? -లేదు. కానీ ఎవరో చెప్పగా విన్నాను. 525 00:27:44,248 --> 00:27:47,835 అతను అక్కడ దక్షిణ కరొలినా దళంతో చాలా కాలంగా ఉంటున్నాడు. 526 00:27:48,335 --> 00:27:50,629 పోర్ట్ రోయల్ ప్రయోగంలో భాగంగా అన్నమాట. 527 00:27:51,129 --> 00:27:52,130 ఒకసారి ఊహించుకో. 528 00:27:52,631 --> 00:27:56,844 యూనియన్ సైన్యంలో నల్లవారు చేరి, యుద్ధంలో పాల్గొనడానికి శిక్షణ పొందడం. 529 00:27:56,927 --> 00:28:00,180 హెన్రీ ఇప్పుడు సైనికుడిగా చేరాడా? 530 00:28:00,264 --> 00:28:01,473 నేను విన్నదదే. 531 00:28:02,516 --> 00:28:04,226 ఇంకా నువ్వు ఏమనుకోకపోతే ఓ మాట చెప్తాను, 532 00:28:05,352 --> 00:28:08,647 అతను మళ్లీ సజీవంగా ఇక్కడికి రావడానికి గల అవకాశం... 533 00:28:09,815 --> 00:28:10,816 అది... 534 00:28:11,900 --> 00:28:14,444 నింగీ, నేలా కలవడానికి ఎంత అవకాశముందో, 535 00:28:14,528 --> 00:28:16,238 అంతే అని చెప్పవచ్చు. 536 00:29:14,963 --> 00:29:16,006 సరిపోయింది. 537 00:29:16,089 --> 00:29:19,468 ఈ ఉదయం మనం వర్తమానంలో ఇరుక్కుపోయాం, ఇప్పుడేమో భవిష్యత్తులో ఇరుక్కుపోయాం. 538 00:29:19,551 --> 00:29:21,011 సరే, మనం ఇక్కడ ఉన్నప్పుడే... 539 00:29:22,346 --> 00:29:24,389 -నేను నిన్ను ఒక విషయం అడగాలి. -ఏంటి? 540 00:29:24,473 --> 00:29:26,141 నీకు వేరే మహిళలంటే ఇష్టం అని 541 00:29:26,767 --> 00:29:30,354 ఆమె అన్న మాట నిజమేనా? 542 00:29:34,775 --> 00:29:35,984 నాకు సూ అంటే ఇష్టం. 543 00:29:36,860 --> 00:29:39,363 మొదట్నుంచీ నాకు సూ అంటేనే ఇష్టం. నేను తనని ప్రేమిస్తున్నాను. 544 00:29:41,615 --> 00:29:43,033 ఆ విషయం నాకు తెలుసు అనుకుంటా. 545 00:29:45,285 --> 00:29:47,579 ఇప్పుడు దాని వల్ల లాభం లేదులే, ఎందుకంటే నేను దాన్ని చెడగొట్టుకున్నా. 546 00:29:48,163 --> 00:29:49,706 చెడగొట్టుకున్నావంటే ఎలా? 547 00:29:50,415 --> 00:29:51,416 ఏమో మరి. 548 00:29:51,917 --> 00:29:56,880 చూడు, నేను ఏదైనా కవిత రాసేటప్పుడు ప్రేమలో ఉన్నానని అనిపిస్తుంది, 549 00:29:56,964 --> 00:30:03,554 కానీ నిజంగా అయితే అలా అనిపించదు అనుకుంటా. 550 00:30:04,471 --> 00:30:06,181 నేనేమనుకుంటున్నానో నీకు చెప్తా విను. 551 00:30:08,225 --> 00:30:11,270 నువ్వు మనసారా ప్రేమించే వ్యక్తితో 552 00:30:11,353 --> 00:30:13,897 జీవితాంతం గడపగల అవకాశం నీ ముందుండటం నిజంగా నీ అదృష్టం అనుకుంటా. 553 00:30:14,815 --> 00:30:17,943 నాకే కనుక ఆ అవకాశం ఉంటే, నేను గాల్లో తేలిపోయేదాన్ని. 554 00:30:18,652 --> 00:30:21,113 ఒకవేళ అదే వ్యక్తి మన వర్తమానంలో బతికి ఉంటే, 555 00:30:21,196 --> 00:30:22,865 ఇంకా నా కళ్ళెదురుగానే ఉంటే... 556 00:30:24,366 --> 00:30:27,995 నేను నేరుగా ఆ వ్యక్తి వద్దకు పరిగెత్తుకొని వెళ్లి హత్తుకొని, ఇంకెప్పటికీ వదలను. 557 00:30:31,582 --> 00:30:33,417 అయ్యయ్యో, విన్నీ, నువ్వన్నది నిజమే. 558 00:30:35,335 --> 00:30:37,337 నేను అసలు భవిష్యత్తుకు ఎందుకు వెళ్దామనుకున్నానురా బాబూ? 559 00:30:37,421 --> 00:30:39,339 నాకు కావలసిందంతా మన వర్తమానంలోనే ఉంది. 560 00:30:39,923 --> 00:30:41,216 నాకు సూ ఉంది. 561 00:30:55,647 --> 00:30:57,608 ఓరి దేవుడా. మనం మన వర్తమానానికి వచ్చేశాం. 562 00:30:58,692 --> 00:31:02,112 -మనం భవిష్యత్తు నుండి బయటపడ్డాం. -నువ్వేమంటున్నావు? 563 00:31:02,196 --> 00:31:03,864 మనం ఇప్పుడు భవిష్యత్తు నుండి వచ్చాం కదా. 564 00:31:05,824 --> 00:31:08,493 నేను అమ్మ బెడ్ ప్యాన్ ని పడేద్దామని ఇప్పుడే అవుట్ హౌస్ కి వెళ్లాను, 565 00:31:08,577 --> 00:31:10,162 ఎందుకంటే నా జీవితం ఓ విషాదం కదా, 566 00:31:10,245 --> 00:31:12,623 ఆ తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చొని ఏడవడం మొదలుపెట్టాను. 567 00:31:12,706 --> 00:31:15,417 ఆ తర్వాత నువ్వు కూడా ఇక్కడికి వచ్చి సూ గురించి ఏదేదో వాగడం మొదలుపెట్టావు, 568 00:31:16,001 --> 00:31:18,086 ఆ తర్వాత మనం ఎంచక్కా ముచ్చట్లు ఆడుకున్నాం. 569 00:31:20,255 --> 00:31:22,758 నా ఊహలు నా అదుపు తప్పుతున్నాయి. 570 00:31:22,841 --> 00:31:25,135 నేను కూడా చెప్పేదదే, ఎమిలీ. 571 00:31:25,844 --> 00:31:29,139 నిజమైన ప్రేమ అనేది నీ ఊహలో లేదు 572 00:31:29,223 --> 00:31:30,807 అది ఇక్కడే, 573 00:31:31,475 --> 00:31:35,187 వాస్తవమని మనం పిలిచే ఈ అష్ట దరిద్రమైన చోటే ఉంది. 574 00:31:37,356 --> 00:31:38,357 అటు చూడు, జార్జ్ వస్తున్నాడు. 575 00:31:40,692 --> 00:31:41,693 జార్జ్, ఏంటి సంగతి? 576 00:31:43,820 --> 00:31:45,697 జార్జ్, నువ్వు బాగానే ఉన్నావా? ఏమైంది? 577 00:31:45,781 --> 00:31:46,782 ఫ్రేజర్ గురించి ఓ వార్త చెప్దామని వచ్చా. 578 00:31:47,282 --> 00:31:49,409 -ఫ్రేజర్ స్టర్న్స్? -అవును, ఫ్రేజర్ స్టర్న్స్. అతను... 579 00:31:50,452 --> 00:31:52,579 -అతను తుపాకీ తూటాకు బలయ్యాడు. -అవునా? 580 00:31:52,663 --> 00:31:54,665 ఉత్తర కరొలీనాలోని న్యూ బర్న్ యుద్ధంలో. 581 00:31:55,666 --> 00:31:58,418 ఫ్రేజర్ చనిపోయాడు. 582 00:32:03,465 --> 00:32:07,678 అంటే, నేను నిజంగానే భవిష్యత్తును చూశాను అన్నమాట. 583 00:32:59,646 --> 00:33:01,565 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య