1 00:00:09,134 --> 00:00:11,094 అంతర్యుద్ధం సమయంలో, 2 00:00:11,178 --> 00:00:13,931 ఎమిలీ డికిన్సన్ కవయిత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించింది. 3 00:00:14,556 --> 00:00:16,683 ఆ కాలంలో తను ఎడతెరిపి లేకుండా రాసింది, 4 00:00:16,767 --> 00:00:20,103 అంత వేగంగా, అంత విరోచితంగా తను అంతకుముందు కానీ, ఆ తర్వాత గానీ రాయలేదు... 5 00:00:20,187 --> 00:00:21,605 రోజుకు ఓ కవిత రాసేసేది. 6 00:00:22,147 --> 00:00:23,690 ఆ కాలంలో తన రచనలని 7 00:00:23,774 --> 00:00:27,152 "వ్యక్తిగత పతనంలోకి అద్భుతంగా కూరుకుపోవడం" అని అనేవారు. 8 00:00:27,694 --> 00:00:29,821 అయినా కానీ, తన ఏకాంత జీవనం కారణంగా, 9 00:00:29,905 --> 00:00:32,908 డికిన్సన్ ని "యుద్ధ కవి"గా పరిగణించేవాళ్ళు కాదు. 10 00:00:33,575 --> 00:00:35,619 ఎమిలీ డికిన్సన్ కి దేశం తరఫున మాట్లాడగలిగేంత 11 00:00:35,702 --> 00:00:39,581 చాతుర్యం, ఇంకా పటిమ ఉందని ఎక్కువ మంది భావించేవాళ్లు కాదు. 12 00:00:35,702 --> 00:00:39,581 చాతుర్యం, ఇంకా పటిమ ఉందని ఎక్కువ మంది భావించేవాళ్లు కాదు. 13 00:01:28,338 --> 00:01:29,339 ఇక్కడికి రండి! 14 00:01:44,313 --> 00:01:46,857 రాజ్యం అగ్నికి ఆహుతి అవుతోంది ఒక యువ నాయకుని రక్తం చిందింది 15 00:01:46,940 --> 00:01:49,610 చర్చిలో నాకు పాపులు కనబడుతున్నారు నాకు పాపులు కనబడుతున్నారు 16 00:01:49,693 --> 00:01:51,987 ఒక్కోసారి నేను మెతకగా వ్యవహరించవచ్చు 17 00:01:52,070 --> 00:01:54,656 ఒక అంతర్యుద్ధం జరుగుతోంది యుద్ధ నినాదాలు వినిపిస్తున్నాయి 18 00:01:54,740 --> 00:01:57,075 తల్లులు కొడుకులను ఖననం చేస్తున్నారు కుర్రాళ్లు తుపాకులు చేత బట్టారు 19 00:01:57,159 --> 00:01:59,703 సైతాను అబద్ధాలకోరు మీ పచ్చి కోరికను తీర్చుకోండి 20 00:01:57,159 --> 00:01:59,703 సైతాను అబద్ధాలకోరు మీ పచ్చి కోరికను తీర్చుకోండి 21 00:02:11,757 --> 00:02:13,675 ఒంటరిగా ఉన్నా నాకు తోడు ఉంది 22 00:02:14,343 --> 00:02:16,762 సమయం గడిచే కొద్దీ నీలో దాగున్న అసలైన రూపం బయటపడుతుంది 23 00:02:19,473 --> 00:02:24,770 ఒక మహిళగా రూపాంతరం చెందడానికి నువ్వు సాగించే ప్రయాణంలో భాగంగా 24 00:02:30,734 --> 00:02:32,653 డికిన్సన్ 25 00:02:32,736 --> 00:02:34,655 "ఆశ"కు ఎప్పుడూ రెక్కలు ఉంటాయి - 26 00:02:41,870 --> 00:02:46,083 ఈ యుద్ధం తాలూకు వేదన, త్వరలోనే సమసిపోతుందని 27 00:02:46,166 --> 00:02:50,212 మేము ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాము, ఎంతో ఉద్రేకంతో ప్రార్థిస్తున్నాము. 28 00:02:50,838 --> 00:02:53,757 అయినా, ప్రభువు ఏదీ ఊరికే చేయడు, 29 00:02:53,841 --> 00:02:58,262 అతని లీలలు ఎప్పుడూ సరైనవిగానే, న్యాయబద్ధంగానే ఉంటాయి. 30 00:02:58,345 --> 00:03:00,430 కాబట్టి ఓర్చుకుంటూ ముందుకు సాగుదాం. 31 00:02:58,345 --> 00:03:00,430 కాబట్టి ఓర్చుకుంటూ ముందుకు సాగుదాం. 32 00:03:01,014 --> 00:03:03,809 ఈ దేశానికి తగులుతున్న గాయాలను నయం చేద్దాం. 33 00:03:03,892 --> 00:03:09,606 ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన ఈ ధీర యువకునికి నివాళులర్పిద్దాం. 34 00:03:10,107 --> 00:03:11,108 ఆగండి. 35 00:03:12,234 --> 00:03:13,235 ధీర యువకుడా? 36 00:03:13,318 --> 00:03:14,778 అవును. నేను అదే కదా అన్నాను. 37 00:03:14,862 --> 00:03:18,156 కానీ ఇక్కడ ఉండేది సైనికుడు కాదు. ఈవిడ నా సోదరి. 38 00:03:18,240 --> 00:03:19,616 ఏమంటున్నారు, మేడమ్? 39 00:03:19,700 --> 00:03:22,911 మేమందరం ఇక్కడికి నా ప్రియమైన సోదరి, లవీనియా నార్క్రాస్ నార్క్రాస్ 40 00:03:22,995 --> 00:03:25,664 అంత్యక్రియలకు వచ్చాం. 41 00:03:25,747 --> 00:03:26,790 తను మా కజిన్ నే వివాహమాడింది. 42 00:03:26,874 --> 00:03:28,917 ఎక్కడో పొరపాటు జరిగి ఉండాలి. 43 00:03:29,001 --> 00:03:30,669 లేదు, పొరపాటు మీదే, ఫాదర్. 44 00:03:30,752 --> 00:03:35,048 దయచేసి, ఈ పార్థివ దేహానికి గౌరవప్రదంగా నివాళులర్పించి, ఖననం చేయడం కొనసాగిద్దామా? 45 00:03:35,132 --> 00:03:37,467 -నన్ను మన్నించండి. -సరే. 46 00:03:37,551 --> 00:03:40,762 ఒక ముసలావిడ మరణం కోసం నేను నా సమయాన్ని వృథా చేయలేను. 47 00:03:41,346 --> 00:03:44,850 ఇవాళ 15 మంది అమర సైనికులను ఖననం చేయాలి, 48 00:03:44,933 --> 00:03:47,853 వాళ్ళందరూ రాజ్యాంగం కోసం 49 00:03:47,936 --> 00:03:49,897 -తమ ప్రాణాలనే అర్పించిన వీరులు. -అవును... 50 00:03:49,980 --> 00:03:52,566 అదీగాక, ఇప్పటికే నాకు ఆలస్యమైంది. 51 00:03:57,112 --> 00:03:58,864 "పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక. 52 00:03:58,947 --> 00:04:00,949 నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందు నెరవేరు గాక, 53 00:03:58,947 --> 00:04:00,949 నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందు నెరవేరు గాక, 54 00:04:01,033 --> 00:04:03,827 ఎందుకనగా రాజ్యమూ, అధికారమూ, కీర్తీ ఎప్పటికీ నీవే. తథాస్తు." 55 00:04:05,412 --> 00:04:06,747 ఇతర అంత్యక్రియలు వెళ్తున్నాను. 56 00:04:10,751 --> 00:04:12,711 ఇంత చిన్న అంత్యక్రియలను నేనెన్నడూ చూడనేలేదు. 57 00:04:12,794 --> 00:04:14,922 ఇది దారుణంగా ఉంది. చాలా దారుణంగా ఉంది. 58 00:04:15,005 --> 00:04:16,507 దీని కోసం మనం బోస్టన్ దాకా వచ్చాం. 59 00:04:16,589 --> 00:04:20,093 -నేను ఫిర్యాదు చేస్తాను. -నా లవీనాకి ఎంత గతి పట్టింది. 60 00:04:20,177 --> 00:04:23,430 విన్నీ అంటీ. నాకు కూడా నీ పేరే పెట్టారు. 61 00:04:24,014 --> 00:04:25,265 అందరూ, ఇలా చూడండి. 62 00:04:27,851 --> 00:04:29,102 ఈ పక్షి మనతో మాట్లాడుతోంది. 63 00:04:29,186 --> 00:04:30,938 ఎమిలీ, నీ సోదికి ఇది సమయం కాదు. 64 00:04:32,981 --> 00:04:35,692 వెళ్లి బండి ఎక్కుదాం పదండి. మనం చాలా దూరం ప్రయాణించాలి. 65 00:04:35,776 --> 00:04:37,736 ఆలస్యమైతే కవాతులో ఇరుక్కుపోతాం. 66 00:04:37,819 --> 00:04:39,238 మరొక కవాతా? 67 00:04:39,780 --> 00:04:42,950 అవును. ఆ కుర్రాళ్ళందరూ యుద్ధంలో పాల్గొనడానికి వెళ్తున్నారు. 68 00:04:43,033 --> 00:04:44,993 అంతర్యుద్ధాల వల్ల వినాశనం తప్ప మరో లాభమే లేదు. 69 00:04:47,120 --> 00:04:48,288 చెప్పు. 70 00:04:49,540 --> 00:04:50,624 ఆపకుండా చెప్పు. 71 00:04:51,959 --> 00:04:52,960 ఎమిలీ. 72 00:04:54,211 --> 00:04:56,421 రా, బండి ఎక్కుదాం! 73 00:04:54,211 --> 00:04:56,421 రా, బండి ఎక్కుదాం! 74 00:05:04,555 --> 00:05:06,723 ఓరి దేవుడా, నీకు చెప్పాల్సిన జరిగిన కథ చాలా ఉంది. 75 00:05:06,807 --> 00:05:08,934 నేను ఇప్పుడే చూసిన పక్షిలా మీకు కూడా నేను చాలా చెప్పాలి. 76 00:05:09,017 --> 00:05:12,229 ఈ చిట్టి పక్షి, అప్పుడే ఆంట్ లవీనియా శవపేటిక మీద వాలింది. 77 00:05:12,312 --> 00:05:17,359 అది... ఒక సూచికలా, లేదా, ఒక సంకేతంలా అనిపించింది. 78 00:05:18,026 --> 00:05:23,198 నన్ను రాయడం ఆపవద్దని, అంధకారంలో వెలుతురువై ప్రకాశిస్తూనే ఉండమని, 79 00:05:23,282 --> 00:05:27,369 ఆశను ఎప్పటికీ వదులుకోవద్దని నాకు ఆంట్ లవీనియా చెప్తున్నట్టు అనిపించింది. 80 00:05:30,706 --> 00:05:31,707 మరణం, నువ్వు... 81 00:05:33,083 --> 00:05:34,877 -నువ్వు బాగానే ఉన్నావా? -బాగాలేను. 82 00:05:35,794 --> 00:05:36,920 నాకు అస్సలు బాగాలేదు. 83 00:05:37,588 --> 00:05:39,840 అయ్యయ్యో. ఏమైంది? 84 00:05:41,049 --> 00:05:42,634 ఈ చెత్త యుద్ధం నాకు నచ్చడం లేదు. 85 00:05:42,718 --> 00:05:46,388 అది ఎప్పటికీ ముగియడం లేదు, నా పనిలో ఉన్న మజాని నాశనం చేస్తోంది. 86 00:05:46,471 --> 00:05:50,267 జనాలను చంపడానికి సృజనాత్మక మార్గాలను కనుగొనేటప్పుడు నాకు భలే మజాగా ఉండేది. 87 00:05:50,350 --> 00:05:52,394 ఇతడు వంతెన మీద నుండి పడిపోతాడు. 88 00:05:52,477 --> 00:05:55,105 ఈ దద్దమ్మ కాస్తంత విషం తాగి చస్తాడు. 89 00:05:55,189 --> 00:05:57,649 ఈ ఇద్దరూ ప్రేమ ఎక్కువై కొట్టుకొని చస్తారు. 90 00:05:58,275 --> 00:06:01,737 కానీ ఇప్పుడైతే, చావు ఒకే విధంగా సంభవిస్తూ ఉంది. 91 00:05:58,275 --> 00:06:01,737 కానీ ఇప్పుడైతే, చావు ఒకే విధంగా సంభవిస్తూ ఉంది. 92 00:06:01,820 --> 00:06:06,575 తూటా, బాంబు. 93 00:06:06,658 --> 00:06:08,202 ఎంతసేపటికీ అవే. 94 00:06:10,412 --> 00:06:11,663 నేను మనస్థాపానికి గురయ్యాను. 95 00:06:11,747 --> 00:06:13,081 వావ్. 96 00:06:13,165 --> 00:06:14,791 అయితే, మరణానికి కూడా కలిసిరాని రోజులు ఉంటాయన్నమాట. 97 00:06:14,875 --> 00:06:16,168 ఎమిలీ... 98 00:06:17,753 --> 00:06:19,880 -నాకు ఒక సలహా కావాలి. -సలహానా? 99 00:06:19,963 --> 00:06:22,257 అవును, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నాకు నీ సాయం కావాలి. 100 00:06:22,341 --> 00:06:24,176 సరే, అలాగే. నన్ను... నన్ను ఏదైనా అడిగేయ్. 101 00:06:24,259 --> 00:06:26,762 -నువ్వు కవితలు రాస్తావు కదా. -అవును. నిజమే. 102 00:06:26,845 --> 00:06:28,055 అదిరిపోయేటివి. 103 00:06:28,138 --> 00:06:29,348 -విభిన్నమైనవి. -ధన్యవాదాలు. 104 00:06:29,431 --> 00:06:30,974 బాగా స్ఫూర్తినిచ్చేవి. 105 00:06:31,058 --> 00:06:34,102 నీ జీవితంలో పెద్ద పసేమీ లేకపోయినా కూడా. 106 00:06:34,686 --> 00:06:36,313 పస లేని జీవితమా? నాకు... 107 00:06:36,396 --> 00:06:38,232 అలా అని నాకు అనిపించడం లేదే. 108 00:06:38,315 --> 00:06:40,359 అబ్బా, సర్లే. నీది పరమ్ బోరింగ్ జీవితం. 109 00:06:40,442 --> 00:06:42,694 నీ చిట్టు ఊరి నుండి నువ్వు కాలు బయట పెట్టిందే లేదు. 110 00:06:42,778 --> 00:06:44,279 ఇంకా మీ నాన్న కొంపలోనే బతుకుతున్నావు. 111 00:06:44,863 --> 00:06:48,075 ప్రతీ రోజూ కూడా రొటీన్ గా సాగిపోతుంది, అయినా కానీ నీలో హుషారు ఉంటుంది. 112 00:06:48,825 --> 00:06:50,285 ఆ జిజ్ఞాస్ నీకు ఎక్కడిది? 113 00:06:52,120 --> 00:06:53,121 అంటే... 114 00:06:53,205 --> 00:06:54,498 భూమి మీద నా నూకలు చెల్లకముందే, 115 00:06:56,041 --> 00:06:58,085 ఏదోక మంచి పని చేద్దామనుకుంటున్నాను. 116 00:06:59,002 --> 00:07:01,505 అంటే నిజంగా పనికి వచ్చేది చేద్దామనుకుంటున్నాను. 117 00:06:59,002 --> 00:07:01,505 అంటే నిజంగా పనికి వచ్చేది చేద్దామనుకుంటున్నాను. 118 00:07:01,588 --> 00:07:04,591 అది పేరు లేదా డబ్బు కంటే చాలా ముఖ్యమైనది. 119 00:07:04,675 --> 00:07:07,344 అది జనాల జీవితాలను మార్చడం గురించి. 120 00:07:07,427 --> 00:07:09,888 వారిని బాధ నుండి విముక్తి చేయడం గురించి. 121 00:07:09,972 --> 00:07:11,515 మనుగడ సాగించడంలో వారికి సాయపడటం గురించి. 122 00:07:14,226 --> 00:07:15,769 నాకు ఆ చిట్టి పక్షి కావాలనుంది. 123 00:07:17,187 --> 00:07:19,314 అంధకారంలో ప్రకాశించే ఆ వెలుతురు కావాలనుంది. 124 00:07:19,398 --> 00:07:21,316 నాకు ప్రజల్లో ఆశను చిగురింపజేయాలనుంది. 125 00:07:22,276 --> 00:07:23,277 ఆశ. 126 00:07:24,403 --> 00:07:26,446 కవిత్వం చాలా శక్తివంతమైనది కావచ్చని నేను నమ్ముతాను. 127 00:07:26,530 --> 00:07:27,948 మీ కన్నా చాలా శక్తివంతమైనది కావచ్చని. 128 00:07:29,700 --> 00:07:31,118 నేను నిజంగానే అంటున్నాను. 129 00:07:31,201 --> 00:07:35,080 మరణం జనాలను కుంగతీస్తుంది. కవిత్వం దాన్ని పోగొట్టి స్వాంతన చేకూరుస్తుంది. 130 00:07:35,831 --> 00:07:38,125 అంటే, చివరికి నువ్వు చెప్పేదేంటంటే... 131 00:07:38,876 --> 00:07:40,586 నీకు నేనే స్ఫూర్తిని అని. 132 00:07:41,461 --> 00:07:42,462 ఎప్పటికీ. 133 00:07:50,512 --> 00:07:52,723 వచ్చేశాం, ఇంటికి వచ్చేశాం. హమ్మయ్య, మనం ఇంటికి వచ్చేశాం. 134 00:07:52,806 --> 00:07:54,308 అంత్యక్రియలు చాలా బాగా జరిగాయి. 135 00:07:54,391 --> 00:07:56,476 ఏడ్చినట్టు జరిగాయి. నాకేదో ఊరటనివ్వాలని చెప్పకు. 136 00:07:56,560 --> 00:07:58,937 మీ అమ్మ చెప్పింది నిజమే. అంత్యక్రియలు అస్సలు బాగా జరగలేదు. 137 00:07:59,021 --> 00:08:01,398 దోమని చంపినప్పుడు కూడా నేను ఇంత దారుణంగా చేయలేదు. 138 00:07:59,021 --> 00:08:01,398 దోమని చంపినప్పుడు కూడా నేను ఇంత దారుణంగా చేయలేదు. 139 00:08:01,481 --> 00:08:03,901 ఫాదర్ అన్నది ముఖ్యం కాదు. 140 00:08:03,984 --> 00:08:06,278 నాకు అక్కడ ఆంట్ లవీనియా ఆత్మ ఉనికి తెలిసింది. నాకు తెలిసింది. 141 00:08:06,361 --> 00:08:08,447 నాకు... నాకు తన ఆత్మ ఉనికి తెలిసింది. 142 00:08:08,530 --> 00:08:11,992 అమ్మా, తను ఎప్పుడూ వెలుతురులోనే ఉండమని మనకు చెప్పేదని నీకు తెలుసు. 143 00:08:12,701 --> 00:08:16,246 కదా? సరదా, ఆశ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లమనేది. 144 00:08:16,955 --> 00:08:17,956 ఆశ. 145 00:08:18,790 --> 00:08:19,791 నాకు ఒక పెన్సిల్ కావాలి. 146 00:08:19,875 --> 00:08:23,295 ఆంట్ లవీనియా ఆత్మ అక్కడ ఉంటే, అది నాతో ఎందుకు మాట్లాడలేదు? 147 00:08:23,378 --> 00:08:24,796 ఎమిలీ, మీ అమ్మకి బాధను ఇంకా పెంచకు. 148 00:08:24,880 --> 00:08:27,174 నేనేం పెంచడం లేదు. నేను సాయపడాలని చూస్తున్నానంతే. అమ్మా... 149 00:08:27,257 --> 00:08:28,717 ఆస్టిన్ ఏమైపోయాడు? 150 00:08:28,800 --> 00:08:31,053 -తన ఆంటీ అంత్యక్రియలకే రాలేకపోయాడా? -ఆశ అనేది... 151 00:08:31,136 --> 00:08:33,931 -ఆశ అనేది పక్షి లాంటిది... లేదు, అది... -అబ్బా! గౌరవప్రదమైన పనే కాదు. 152 00:08:34,014 --> 00:08:37,643 నాకు చాలా సిగ్గుగా అనిపించింది. బోస్టన్ లో అందరూ గుసగుసలాడుకోవడం నాకు వినిపించింది. 153 00:08:37,726 --> 00:08:38,808 వాడు మన పరువును మళ్లీ తీసేశాడు. 154 00:08:38,894 --> 00:08:40,102 -వాడిని వదిలేయ్, ఎడ్వర్డ్. -లేదు. 155 00:08:40,187 --> 00:08:43,023 నా కొడుకు అందరితో మంచిగా ఉండాలనుకుంటా. 156 00:08:43,106 --> 00:08:44,358 -ఎవరో వచ్చారు. -నేను చూస్తానులే. 157 00:08:44,441 --> 00:08:47,486 వాడి ప్రవర్తన రానురానూ మరీ దారుణంగా తయారవుతోంది. ఎప్పుడు చూడూ తాగుడే. 158 00:08:47,569 --> 00:08:48,987 -ఇక భరించడం నా వల్ల కాదు. -మనం ఏమీ చేయలేం. 159 00:08:49,071 --> 00:08:51,698 లేదు. వాడు నాశనమైపోతూ ఉంటే నేను చూస్తూ కూర్చోలేను. 160 00:08:51,782 --> 00:08:53,492 -అందులోనూ, వాడికి... -సూ. 161 00:08:53,575 --> 00:08:55,077 ...ఒక బిడ్డ జన్మించబోతున్నప్పుడు. 162 00:08:55,827 --> 00:08:57,955 సీల్ జంతువులా పాక్కుంటూ వచ్చా. 163 00:08:58,038 --> 00:08:59,706 ముద్దొచ్చే సీల్ లా ఉన్నావులే. 164 00:08:58,038 --> 00:08:59,706 ముద్దొచ్చే సీల్ లా ఉన్నావులే. 165 00:09:00,415 --> 00:09:01,458 లోపలికి రా. 166 00:09:02,376 --> 00:09:03,919 -ఎమిలీ, ఎవరు వచ్చారు? -సూ. 167 00:09:04,878 --> 00:09:06,255 ఇప్పటికైనా వచ్చి కనబడిందిలే. 168 00:09:06,338 --> 00:09:07,714 అంత్యక్రియలు ఎలా జరిగాయి? 169 00:09:07,798 --> 00:09:10,801 దారుణంగా జరిగాయి, సూ. నువ్వు కూడా వచ్చినందుకు మహదానందంగా ఉంది. 170 00:09:11,760 --> 00:09:14,680 ఉదయం ప్రయాణానికి సిద్ధమయ్యాను. నన్ను ఎక్కించుకోవడానికి మీ బండి రానే లేదు. 171 00:09:14,763 --> 00:09:17,683 నువ్వు, ఆస్టిన్ కలిసి మీ బండిలోనే వస్తారని అనుకున్నాం. 172 00:09:17,766 --> 00:09:20,102 ఆస్టిన్ నిన్న రాత్రి బాగా పొద్దుపోయాక వచ్చాడు. 173 00:09:20,185 --> 00:09:22,563 ఉదయం అతనికి ఆరోగ్యం సరిగ్గా లేదు. 174 00:09:22,646 --> 00:09:23,689 అబ్బా. అది నాకు సమ్మతం కాదు. 175 00:09:23,772 --> 00:09:25,649 అంత్యక్రియలకు రాలేకపోయినందుకు నేను... నేను చాలా చింతిస్తున్నాను. 176 00:09:25,732 --> 00:09:26,984 ధన్యవాదాలు, సూ. 177 00:09:27,067 --> 00:09:30,112 ఆంట్ లవీనియాతో నాకు అంతగా పరిచయం లేదు, కానీ, నాకు... నాకు తనంటే అభిమానం ఉండేది. 178 00:09:30,195 --> 00:09:32,948 ఆవిడంటే అందరికీ అభిమానమే. ఆవిడ చాలా గొప్పది. 179 00:09:33,031 --> 00:09:34,116 నీకు ఎలా ఉంది, సూ? 180 00:09:35,325 --> 00:09:36,743 చూస్తుంటే ఇప్పుడే కనేసేలా ఉన్నావు. 181 00:09:36,827 --> 00:09:40,330 అవును, ఇప్పుడు నాకు చాలా అసౌకర్యంగా అనిపిస్తోంది. 182 00:09:40,414 --> 00:09:42,666 ఏమైనా తీసుకురానా? నీళ్లు కానీ ఇంకేమైనా... 183 00:09:42,749 --> 00:09:45,210 నిజానికి, నాకు నడుము వాల్చాలని ఉంది. 184 00:09:45,294 --> 00:09:47,754 మన రెండిళ్లకూ దూరం చాలా తక్కువ అని నాకు తెలుసు, 185 00:09:47,838 --> 00:09:49,339 కానీ నాకు ఏడుకొండలు ఎక్కిన ఫీలింగ్ కలుగుతోంది. 186 00:09:49,423 --> 00:09:52,134 అంతేలే. అయితే పైకి పద, కాస్త విశ్రాంతి తీసుకుందువు గాని. 187 00:09:52,217 --> 00:09:53,802 -అలాగే. -లేదు, అది మంచి పద్ధతి కాదు. 188 00:09:53,886 --> 00:09:56,180 మీరిద్దరూ ఇక్కడే ఉండి, వచ్చే అతిథులను పలకరించాలి. 189 00:09:56,263 --> 00:09:57,264 అంటే, నాకు చాలా... 190 00:09:57,347 --> 00:10:00,225 తను కాసేపటికి విశ్రాంతి తీసుకుంటుందంతే, ఆ తర్వాత ఇద్దరమూ వచ్చి పలకరిస్తాంలే. 191 00:09:57,347 --> 00:10:00,225 తను కాసేపటికి విశ్రాంతి తీసుకుంటుందంతే, ఆ తర్వాత ఇద్దరమూ వచ్చి పలకరిస్తాంలే. 192 00:10:00,309 --> 00:10:03,312 తను అంత్యక్రియలకు రాలేదు. కనీసం అతిథులకు అయినా స్వాగతం పలకాలి కదా. 193 00:10:03,395 --> 00:10:05,355 ఆస్టిన్ విషయంలో నేను కూడా అదే అంటాను, కానీ అసలు వాడు ఏమైపోయాడు? 194 00:10:05,439 --> 00:10:06,732 ఎడ్వర్డ్, ఏ పరిస్థితిలోనైనా 195 00:10:06,815 --> 00:10:09,526 అందరూ సంతోషంగా ఉన్నారని చూసుకోవలసిన బాధ్యత మహిళదే. 196 00:10:09,610 --> 00:10:11,486 నువ్వు మన్నించాలి, ఎందుకంటే ఆ బాధ్యత మగాళ్లది కాదు. 197 00:10:11,570 --> 00:10:13,155 సూకి ఈ పరిస్థితిలో తప్పకుండా అలసటగా అనిపిస్తుంది. 198 00:10:13,238 --> 00:10:16,116 -ఓసారి తనని చూడు. -తను కాన్సస్ అంత పరిమాణంలో ఉన్నా నాకనవసరం. 199 00:10:16,200 --> 00:10:17,576 ధన్యవాదాలు. 200 00:10:17,659 --> 00:10:19,828 అబ్బా. కాన్సన్ అంటే ఇష్టం లేని వాళ్లు ఎవరుంటారు. 201 00:10:19,912 --> 00:10:20,954 ఈ మధ్యే అది ఒక కొత్త రాష్ట్రమైంది. 202 00:10:21,038 --> 00:10:23,749 నేను నిన్ను పైకి తీసుకెళ్తాను. మేము కాసేపు విశ్రాంతి... అమ్మా, నేను వెంటనే వచ్చేస్తా. 203 00:10:23,832 --> 00:10:25,083 నువ్వు కాస్తంత... 204 00:10:26,168 --> 00:10:27,336 అంత్యక్రియలు ఎలా జరిగాయి? 205 00:10:27,419 --> 00:10:30,130 ఓరి దేవుడా. 206 00:10:41,475 --> 00:10:42,935 నేను ఇక్కడ ఎక్కువ సేపు ఉండలేను, సరేనా? 207 00:10:43,018 --> 00:10:44,728 మా అమ్మకు నా అవసరం ఉంది. 208 00:10:45,812 --> 00:10:47,397 నాకు కూడా నీ అవసరం ఉంది. 209 00:10:48,398 --> 00:10:51,151 మనిద్దరమూ ఈ చిన్న మంచంపై పట్టేవాళ్ళమంటే ఆశ్చర్యంగా ఉంది. 210 00:10:53,111 --> 00:10:55,989 -ఇప్పుడు ముగ్గురం ఉన్నాం కదా. -దాదాపు అంతే. 211 00:10:53,111 --> 00:10:55,989 -ఇప్పుడు ముగ్గురం ఉన్నాం కదా. -దాదాపు అంతే. 212 00:11:03,163 --> 00:11:05,290 సూ, సూ... 213 00:11:14,132 --> 00:11:16,510 నాకు ఇప్పుడు నిజంగానే నిన్ను గట్టిగా ముద్దు పెట్టుకోవాలనుందని నీకు తెలుసా? 214 00:11:17,511 --> 00:11:21,348 కానీ... నీ కడుపులో నా అన్నయ్య బిడ్డ పుడుతున్నాడు. 215 00:11:21,431 --> 00:11:23,183 అయితే ఏంటి? దీని వల్ల మన మధ్య ఉండే అనుబంధం మారదు కదా. 216 00:11:23,267 --> 00:11:24,351 నేను నిన్నే ప్రేమిస్తున్నాను. 217 00:11:24,977 --> 00:11:27,187 చూడు, ఇది... ఇది అనుకోకుండా జరిగిపోయింది. 218 00:11:27,271 --> 00:11:30,566 -ఏదో పిచ్చిగా జరిగింది. అసలు ఇలా... -వద్దు. నాకు తెలుసుకోవాలని కూడా లేదు. 219 00:11:30,649 --> 00:11:33,193 ఎమిలీ, చెప్పేది విను. 220 00:11:34,862 --> 00:11:36,321 నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 221 00:11:37,406 --> 00:11:39,992 ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. 222 00:11:41,785 --> 00:11:46,331 ఈ బిడ్డ కూడా నిన్ను ప్రేమిస్తుంది. 223 00:11:48,458 --> 00:11:51,587 గర్భం వల్ల ఇంకా అందంగా అయ్యావు. చాలా తేడాగా అనిపిస్తోంది. 224 00:11:52,921 --> 00:11:54,423 నువ్వు దీన్ని అనుభూతి చెందావా? 225 00:11:52,921 --> 00:11:54,423 నువ్వు దీన్ని అనుభూతి చెందావా? 226 00:12:01,930 --> 00:12:03,140 వావ్. 227 00:12:05,017 --> 00:12:07,144 లోపల పూర్తిగా రూపుదిద్దుకున్న బిడ్డ ఉంది. 228 00:12:08,395 --> 00:12:09,897 త్వరలోనే బయటకు రాబోతోంది. 229 00:12:12,441 --> 00:12:13,609 నీకు భయంగా ఉందా? 230 00:12:13,692 --> 00:12:16,403 లేదు. అస్సలు లేదు. 231 00:12:17,321 --> 00:12:19,031 నేను గర్భవతిగా ఉన్న ఇన్నాళ్ళూ, 232 00:12:19,114 --> 00:12:22,534 నాకు ఏదో... వింతగా ప్రశాంతంగా అనిపించింది. 233 00:12:22,618 --> 00:12:23,869 ప్రశాంతంగానా? 234 00:12:25,954 --> 00:12:27,206 యుద్ధం జరుగుతూ ఉంటే? 235 00:12:27,289 --> 00:12:29,791 నిజానికి, నేను చాలా ఆనందంగా ఉన్నాను. 236 00:12:32,419 --> 00:12:34,963 కాకపోతే, ఈ బిడ్ద నీ వల్ల పుట్టుంటే బాగుండేది. 237 00:12:36,048 --> 00:12:37,257 అంటే, నాకు... 238 00:12:38,509 --> 00:12:40,511 ఈ బిడ్డ మనిద్దరి సొంత బిడ్డ అయ్యుంటే బాగుండేదని. 239 00:12:40,594 --> 00:12:41,970 బిడ్డకి ఇద్దరు తల్లులు ఉంటే ఏమైంది? 240 00:12:44,056 --> 00:12:49,269 నాకు ఒక చిన్న ఇంట్లో, అది కూడా మనిద్దరమే ఉండి, 241 00:12:49,353 --> 00:12:51,480 ఈ బిడ్డని కలిసి పెంచాలనుంది. 242 00:12:52,606 --> 00:12:53,982 పిల్లలు కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. 243 00:12:56,151 --> 00:12:57,945 నా ఉద్దేశం, ఇప్పటికే నాకు చాలా పిల్లలున్నారు. 244 00:12:58,028 --> 00:12:59,863 నా కవితలే నా పిల్లలు. 245 00:12:58,028 --> 00:12:59,863 నా కవితలే నా పిల్లలు. 246 00:13:01,281 --> 00:13:05,369 దేవుడా, నా శక్తినంతటినీ ధారపోసి వాటి ఆకలిని తీర్చి, పెంచుతున్నాను. 247 00:13:06,078 --> 00:13:09,998 ఇవాళ ఆంట్ లవీనియా అంత్యక్రియల దగ్గర నాకు కవిత్వం తన్నుకొచ్చింది. 248 00:13:11,583 --> 00:13:12,918 నేను దీన్ని ఇప్పుడే రాసేయాలి. 249 00:13:15,295 --> 00:13:18,924 ఆశ, ఆశ. ఆశ అనేది... ఆశ అనేది పక్షి లాంటిది... 250 00:13:22,010 --> 00:13:24,763 ఆశ అనేది... చిన్న విషయం. 251 00:13:26,598 --> 00:13:28,642 ఈ బిడ్డ త్వరలోనే బయటకు వచ్చేస్తే బాగుండు. 252 00:13:30,060 --> 00:13:33,522 బిడ్డ పుట్టాక, నా కవితలను చదవడానికి నీకు అంత సమయం ఉండదేమో. 253 00:13:33,605 --> 00:13:35,899 ఎమిలీ, అలా ఏమీ కాదు. 254 00:13:37,651 --> 00:13:39,945 నీ కవితలను చదవడానికి నాకు సమయం ఎందుకు ఉండదు చెప్పు. 255 00:13:41,280 --> 00:13:42,489 ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. 256 00:13:42,573 --> 00:13:46,660 అలా అయితే, నీ బిడ్డతో కాస్తంత సమయం నేను కూడా గడపడటాని ప్రయత్నిస్తానులే. 257 00:13:46,743 --> 00:13:48,704 అవునా? 258 00:13:48,787 --> 00:13:51,039 కేవలం... కాస్తంత సమయమేనా? 259 00:13:52,416 --> 00:13:54,751 ఈ బుడ్డోడు ఆస్టిన్ పోలికలతో కాకుండా నీ పోలికలతో ఉండాలని కోరుకుంటున్నా. 260 00:13:55,252 --> 00:13:56,837 అందరికీ నమస్తే. నేను వచ్చేశా. 261 00:13:56,920 --> 00:13:59,423 -దేవుడా. అతను వచ్చేశాడు. -ఇంటికి స్వాగతం, మిస్తర్ ఆస్టిన్. 262 00:13:59,506 --> 00:14:00,799 అతనితో పడటం నా వల్ల కాదు. 263 00:13:59,506 --> 00:14:00,799 అతనితో పడటం నా వల్ల కాదు. 264 00:14:02,009 --> 00:14:03,844 నేను కిందకు వెళ్లాలి. 265 00:14:04,678 --> 00:14:05,929 నువ్వు... 266 00:14:07,431 --> 00:14:09,183 దయచేసి వచ్చి నాకు ఒక ముద్దు ఇవ్వవా? 267 00:14:15,022 --> 00:14:17,316 అమ్మా. నన్ను క్షమించు. 268 00:14:17,399 --> 00:14:20,819 -ఆస్టిన్, ఏమైపోయావు నువ్వు? -నాకు మెలకువే రాలేదు. నేను ఓ సన్నాసిని. 269 00:14:20,903 --> 00:14:22,487 కానీ నేను నీకు పూలు తెచ్చాను. 270 00:14:22,571 --> 00:14:25,866 నేను నిన్ను క్షమించేశానులే, ఏదేమైనా నాకు నీ మీద ఉండే ప్రేమ ఎప్పటికీ తగ్గదు. 271 00:14:25,949 --> 00:14:29,286 ఆస్టిన్, ఓసారి నా ఆఫీసుకు వస్తావా? 272 00:14:29,369 --> 00:14:30,871 వస్తాను. 273 00:14:30,954 --> 00:14:33,540 కానీ, నాన్నా, నాకు భీకరంగా తలపోటు ఉందని గుర్తుంచుకో. 274 00:14:33,624 --> 00:14:35,876 మ్యాగీ, వీటిని నీటిలో పెట్టవా. 275 00:14:36,585 --> 00:14:39,838 -రంగురంగుల పూలు ఉన్నాయి కదా? -అవును. బాగా ఆలోచించి తెచ్చాడు. 276 00:14:39,922 --> 00:14:42,591 నా సోదరి నాకు దూరమై ఉండవచ్చు, కానీ నాకు ఓ మంచి కొడుకు ఉన్నాడు. 277 00:14:44,885 --> 00:14:47,387 నేను నీతో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను, ఆస్టిన్. నాకు ఆందోళనగా ఉంది. 278 00:14:48,972 --> 00:14:50,474 నాకు చాలా ఆందోళనగా ఉంది. 279 00:14:52,726 --> 00:14:54,978 మళ్లీ కడుపులో గడబిడనా? మోషన్స్ అయ్యాయా? 280 00:14:55,062 --> 00:14:56,980 కనీసం కాసేపటికి అయినా సీరియస్ గా ఉంటావా? 281 00:14:57,064 --> 00:14:58,815 మోషన్స్ అంటే అది సీరియస్ విషయమే, నాన్నా. 282 00:14:58,899 --> 00:15:02,194 ఆస్టిన్, దీన్ని మళ్లీ మనం గొడవపడే విషయంగా మార్చవద్దు. 283 00:14:58,899 --> 00:15:02,194 ఆస్టిన్, దీన్ని మళ్లీ మనం గొడవపడే విషయంగా మార్చవద్దు. 284 00:15:03,195 --> 00:15:05,656 కానీ నాకు భయంగా ఉందని నువ్వు అర్థం చేసుకోవాలి. 285 00:15:07,241 --> 00:15:09,743 లేదు, నీ ప్రవర్తనరా నాయనా. 286 00:15:09,826 --> 00:15:12,329 అంటే... నీ తాగడం, అమ్మాయిలతో కులుకడం... 287 00:15:12,955 --> 00:15:16,166 మా నాన్న కొంత కాలం దుర్భర జీవితాన్ని గడిపాడు, నువ్వు కూడా అలానే అవుతున్నావు. 288 00:15:16,250 --> 00:15:17,334 చూడు, చూడు. 289 00:15:17,417 --> 00:15:21,046 మగవాడికి అప్పుడప్పుడూ తమ టెన్షన్స్ ని కక్కేయాల్సి ఉంటుందని అర్థం చేసుకోగలను. 290 00:15:22,214 --> 00:15:26,385 నేను కూడా ఒకట్రెండు సార్లు అలాగే సరదా తీర్చుకున్నాను. 291 00:15:26,468 --> 00:15:28,136 కానీ నీ పరిస్థితి... 292 00:15:29,096 --> 00:15:30,556 నువ్వు ఇంకా చిన్న పిల్లాడివేమీ కాదు. 293 00:15:31,473 --> 00:15:33,267 ఆస్టిన్, నువ్వు తండ్రివి కాబోతున్నావు. 294 00:15:36,144 --> 00:15:38,397 ఆ బిడ్డ నాదో కాదో కూడా నాకు సరిగ్గా తెలీదు. 295 00:15:46,905 --> 00:15:49,324 -నాన్నా, నువ్వు బాగానే ఉన్నావా? -బాగానే ఉన్నా. 296 00:15:49,992 --> 00:15:51,159 నాకేం కాలేదు, ఏమిలీ. నాకేం కాలేదు. 297 00:15:55,122 --> 00:15:56,331 ఏమీ కాలేదులే. 298 00:15:56,415 --> 00:15:58,000 -ఎవరో వచ్చారు. -సరే. 299 00:15:58,083 --> 00:15:59,209 ఏమీ కాలేదులే. 300 00:15:59,293 --> 00:16:00,878 -ఎవరొచ్చారో నేను చూస్తాలే. -సరే. 301 00:15:59,293 --> 00:16:00,878 -ఎవరొచ్చారో నేను చూస్తాలే. -సరే. 302 00:16:06,466 --> 00:16:08,927 బెట్టి! లోపలికి రా. 303 00:16:09,011 --> 00:16:11,263 మీ అమ్మకు అంత్యక్రియల టోపీ తెచ్చాను. 304 00:16:12,181 --> 00:16:13,849 తను ఆనందపడుతుంది. 305 00:16:13,932 --> 00:16:19,062 లేదా ఆనందపడదేమో, అంత్యక్రియలకు ఎలా ఉండాలో, అలా ఉంటుందేమో. 306 00:16:19,146 --> 00:16:22,649 ఆమె కోరినట్టుగానే, బాధపడేటప్పుడు కనపడకుండా ఒక పరదా కుట్టాను. 307 00:16:22,733 --> 00:16:25,027 కొన్ని రోజుల ఆలస్యమైనందుకు నన్ను మన్నించాలి. 308 00:16:25,110 --> 00:16:29,031 ఈ మధ్య నల్ల గుడ్డకు బాగా డిమాండ్ ఎక్కువ అయిపోయింది. ఎక్కడ చూసినా విధవలే. 309 00:16:29,114 --> 00:16:33,076 నేను ఒక మహిళ ముఖంలో ఆనందాన్ని చూసి చాలా రోజులైపోయింది. 310 00:16:33,660 --> 00:16:35,162 నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. 311 00:16:36,496 --> 00:16:37,915 అది వింతగానే ఉంటుందని నాకు తెలుసు. 312 00:16:37,998 --> 00:16:39,708 ఇవాళే కదా మీ ఆంటీనీ ఖననం చేసింది? 313 00:16:41,210 --> 00:16:42,211 అవును. 314 00:16:43,170 --> 00:16:44,755 అవును, కానీ... కానీ అదే కదా విషయం. 315 00:16:44,838 --> 00:16:48,800 చూడు, శ్మశానంలో ఆంట్ లవీనియా, నేనూ అనుసంధానైమనట్టుగా అనిపించింది. 316 00:16:48,884 --> 00:16:50,552 తను నాకేదో సందేశం పంపుతున్నట్టుగా. 317 00:16:50,636 --> 00:16:55,265 "ఆనందంగా ఉండు. జనాలకు ఆశను పంచు," అనేదే ఆ సందేశం. 318 00:16:57,226 --> 00:16:58,477 అది వింతగానే ఉంది. 319 00:16:58,560 --> 00:16:59,686 నాకు తెలుసు. 320 00:16:58,560 --> 00:16:59,686 నాకు తెలుసు. 321 00:17:02,564 --> 00:17:04,691 ఈమధ్య హెన్రీ ఏమైనా లేఖ రాశాడా? 322 00:17:04,775 --> 00:17:06,608 లేదు. అతని లేఖ వచ్చి చాలా వారాలైంది. 323 00:17:06,693 --> 00:17:09,444 -కానీ అతను క్రమం తప్పకుండా నీకు... -హెలెన్ కి. 324 00:17:09,945 --> 00:17:13,075 హెలెన్ కి రాస్తాడు. ఆమెకి అదే సర్వస్వం. 325 00:17:13,156 --> 00:17:15,742 కానీ అతని నుండి చివరి లేఖ వచ్చి నెల అయిపోయింది. 326 00:17:15,827 --> 00:17:17,496 హెలెన్ చాలా కంగారుపడుతోంది. 327 00:17:17,579 --> 00:17:21,583 తనకి హెన్రీ రాసినట్టుగా నేనే ఒక లేఖను రాద్దామనే ఆలోచన కూడా వస్తోంది, 328 00:17:22,290 --> 00:17:24,752 లేకపోతే తను ప్రతీరోజు రాత్రి పడుకొనేటప్పుడు ఏడుస్తూ పడుకుంటుంది. 329 00:17:24,837 --> 00:17:27,172 బెట్టీ, నేను చెప్పేది విను. 330 00:17:27,756 --> 00:17:29,049 హెన్రీకి ఏమీ కాదు. 331 00:17:30,717 --> 00:17:33,095 అతను బతికి బట్టగలడు, సరేనా? 332 00:17:33,178 --> 00:17:34,471 తప్పకుండా మీకు ఇంకో లేఖ వస్తుంది. 333 00:17:34,555 --> 00:17:37,808 నేను చెప్తున్నా కదా, మంచి రోజులు రానున్నాయి. 334 00:17:37,891 --> 00:17:40,060 మనం ఆశను కోల్పోకూడదు. 335 00:17:42,479 --> 00:17:45,315 కవులు జరగని వాటిని చెప్పరని అనుకున్నానే. 336 00:17:45,399 --> 00:17:48,777 ఇక దీన్ని మీ అమ్మకు ఇచ్చి రానా? 337 00:17:48,861 --> 00:17:50,779 అలాగే, ఆమె వంటగదిలోనే ఉంది. 338 00:17:51,363 --> 00:17:54,366 టీ కేకులను హాలులోకి తెచ్చే సమయమైంది, మిసెస్ డీ. 339 00:17:54,449 --> 00:17:57,828 అవును. ఇంకా స్పూన్స్ ని తుడవాలి. స్పూన్స్ ని! 340 00:17:58,412 --> 00:18:00,873 ఈ అత్యవసర పరిస్థితి తనకి అర్థం కావడం లేదు. 341 00:17:58,412 --> 00:18:00,873 ఈ అత్యవసర పరిస్థితి తనకి అర్థం కావడం లేదు. 342 00:18:00,956 --> 00:18:03,834 అమ్మా, బెట్టి వచ్చింది. నీకు ఒక కొత్త టోపీ తెచ్చింది. 343 00:18:04,835 --> 00:18:06,295 టోపీలు ఎవడికి కావాలి? 344 00:18:06,378 --> 00:18:08,922 వావ్. తను మానసికంగా బాగా కుంగిపోయి ఉంది. 345 00:18:09,756 --> 00:18:10,883 నేను దు:ఖంలో ఉన్నాను. 346 00:18:10,966 --> 00:18:13,177 అంతేలేని, బయటపడలేని దఃఖంలో ఉన్నాను. 347 00:18:13,260 --> 00:18:15,304 దాన్ని మీరు అంతం చేయవచ్చు, మేడమ్. 348 00:18:15,387 --> 00:18:17,431 మీరు కుర్చీ మీద నుండి లేచి పనులను చూసుకుంటే చాలు. 349 00:18:17,514 --> 00:18:18,557 అమ్మా. నేను చెప్పేది విను. 350 00:18:19,391 --> 00:18:23,187 మనకి నచ్చినదే మనం చేయాలని ఆంట్ లవీనియా చెప్తూ ఉండేది, నీకు టీని వడ్డించడం ఇష్టం. 351 00:18:23,270 --> 00:18:25,022 -ఎవరూ రారు. -అలా ఏమీ జరగదు. 352 00:18:25,606 --> 00:18:26,899 ఎందుకు వస్తారు? 353 00:18:26,982 --> 00:18:29,443 ప్రతీ నిమిషం ఎందరో వీర సైనికులు ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో, 354 00:18:29,526 --> 00:18:31,778 ఒక ముసలావిడ చనిపోతే ఎవరైనా ఎందుకు వస్తారు? 355 00:18:31,862 --> 00:18:34,114 సరే, వాళ్లు ఆంట్ లవీనియా గురించి పట్టించుకోకపోవచ్చు. 356 00:18:35,282 --> 00:18:37,701 కానీ అందరికీ నేను కేకులు ఉంటాయని చెప్పాను. 357 00:18:50,422 --> 00:18:51,423 మేము వచ్చేశాం. 358 00:18:51,507 --> 00:18:52,716 శవపేటిక ఏది? 359 00:18:52,799 --> 00:18:54,635 లోపలికి రండి. ఇక్కడ ఉంది. 360 00:18:54,718 --> 00:18:57,262 వర్జీనియా నుండి ఇంకో చేదు వార్త. 361 00:18:57,346 --> 00:18:59,389 రెండు సైనిక యుద్ధ నౌకలను ముంచేశారు. 362 00:18:57,346 --> 00:18:59,389 రెండు సైనిక యుద్ధ నౌకలను ముంచేశారు. 363 00:19:00,057 --> 00:19:02,809 అయ్య బాబోయ్, నేను వార్తలను చూడటం కూడా ఆపేశాను. 364 00:19:02,893 --> 00:19:05,646 ఈ యుద్ధం ముగిసేలా లేదు. 365 00:19:05,729 --> 00:19:09,358 నాకు తెలుసు. అసలు మళ్లీ సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయా అని ఉంది. 366 00:19:09,441 --> 00:19:11,777 అసలు సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం లేదేమో అనిపిస్తోంది. 367 00:19:11,860 --> 00:19:14,530 లేదా ఇప్పుడు సాధారణ పరిస్థితి అంటే ఇదేనేమో. 368 00:19:15,280 --> 00:19:16,365 కొత్త సాధారణ పరిస్థితి. 369 00:19:16,448 --> 00:19:18,742 అవును. ఈ సాధారణ పరిస్థితి దరిద్రంగా ఉంది. 370 00:19:18,825 --> 00:19:21,537 అయితే, నా భర్త చనిపోయి రెండేళ్లు అయిపోయింది, 371 00:19:21,620 --> 00:19:24,456 కాబట్టి నేను బాగా బాధపడాల్సిన దశ ఇక ముగిసినట్టే. 372 00:19:24,540 --> 00:19:27,709 కనుక, బూడిద, నలుపు రంగుల్లోని వస్త్రాలు కాకుండా నేను వేరే రంగులవి ధరించవచ్చు. 373 00:19:27,793 --> 00:19:28,627 ఏమంటావు? 374 00:19:28,710 --> 00:19:30,462 నీకో డ్రెస్స్ కుట్టి ఇవ్వాలనే నువ్వు అడుగుతున్నట్లయితే, 375 00:19:30,546 --> 00:19:32,923 నీకు కుట్టివ్వడానికి చాలా రోజుల సమయం పడుతుంది. 376 00:19:33,006 --> 00:19:35,259 -షాపులో చాలా పని ఉంది. -అవునులే. 377 00:19:35,342 --> 00:19:37,135 అందరికీ బాధపడటానికి దుస్తులు కావాలి. 378 00:19:37,219 --> 00:19:39,763 అవును. వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. 379 00:19:39,847 --> 00:19:42,349 ఈ యుద్ధం హఠాత్తుగా ఊడిపడింది. 380 00:19:42,432 --> 00:19:45,269 అలా అని నాకనిపించడం లేదు. మనం సరైన మార్గంలో వెళ్లడం లేదన్నది సుస్పష్టమే కదా. 381 00:19:45,352 --> 00:19:46,979 అబ్బా. 382 00:19:47,062 --> 00:19:49,022 అంటే, దేశం ఏర్పడిననాటి నుండి ఇలాగే ఉంది. 383 00:19:49,106 --> 00:19:52,901 కానీ ఇది మన 20 ఏళ్ల ప్రాయంలోనే ఎందుకు జరుగుతుందో అర్థమవ్వడం లేదు. 384 00:19:52,985 --> 00:19:54,403 ఎంతో ఉల్లాసంగా గడపాల్సిన వయస్సు ఇది. 385 00:19:54,486 --> 00:19:55,487 అవును, నిజమే. 386 00:19:55,571 --> 00:19:58,407 దేవుడా, నా 20 ఏళ్ల ప్రాయంలోనే ఇలా జరిగి ఉంటే... 387 00:19:59,491 --> 00:20:00,951 నేను ఉరేసుకొని చచ్చిపోయుండేవాడిని. 388 00:19:59,491 --> 00:20:00,951 నేను ఉరేసుకొని చచ్చిపోయుండేవాడిని. 389 00:20:02,703 --> 00:20:05,914 అయినా అందరూ అందమైన వాళ్ళే చనిపోతున్నారు. ఆ విషయం గమనించారా? 390 00:20:05,998 --> 00:20:08,876 దేవుడు నాకు నచ్చేవాళ్ళనే ఎందుకు తీసుకెళ్తున్నాడు? 391 00:20:12,796 --> 00:20:14,673 విన్నీ, అది విన్నాక నాకు ఒక విషయం గుర్తొచ్చింది. 392 00:20:14,756 --> 00:20:16,091 ఇది చాలా బాధాకరమైన వార్త. 393 00:20:16,175 --> 00:20:18,260 -ఏంటి? -జోసెఫ్ లైమన్ చనిపోయాడు 394 00:20:24,057 --> 00:20:25,934 మన్నించాలి, ఏమన్నావు? 395 00:20:26,018 --> 00:20:29,188 నేను కిరాణా అంగడి వద్ద ఉన్నప్పుడు ఆ వార్తతో ఎవరికో టెలిగ్రామ్ వచ్చింది. 396 00:20:29,271 --> 00:20:31,940 న్యూ ఆర్లీన్స్ లో జరిగే యుద్దంలో అతను ప్రాణాలు కోల్పోయాడనుకుంటా. 397 00:20:32,024 --> 00:20:35,736 కానీ జోసెఫ్ లైమన్? తిరిగి రాని లోకలకు వెళ్లిపోయాడా? 398 00:20:36,612 --> 00:20:39,281 దేవుడా, అది నిజం కాదు. 399 00:20:40,282 --> 00:20:41,867 జేన్, నేను అతనికి నా మనస్సు ఇచ్చాను. 400 00:20:41,950 --> 00:20:43,994 బంగారం, నేను అర్థం చేసుకోగలను. 401 00:20:44,077 --> 00:20:45,787 -నేను విధవని. -కాదు. 402 00:20:46,580 --> 00:20:50,042 నేనే విధవని. నీ కన్నా చాలా రెట్లు పెద్ధ విధవని. 403 00:20:50,667 --> 00:20:53,921 షిప్ దూరమయ్యాడు, ఇప్పుడు జోసెఫ్ కూడానా? 404 00:20:54,004 --> 00:20:57,966 నేను ముద్దుపెట్టిన వాళ్లందరూ చనిపోతున్నారనే విషయాన్ని మీరు గ్రహించారా? 405 00:20:58,050 --> 00:20:59,760 నువ్వు కేవలం ముద్దులతోనే ఆగలేదు కదా, బంగారం. 406 00:20:58,050 --> 00:20:59,760 నువ్వు కేవలం ముద్దులతోనే ఆగలేదు కదా, బంగారం. 407 00:21:05,599 --> 00:21:06,850 అమ్మా? 408 00:21:09,853 --> 00:21:11,647 ఏమైంది, అమ్మా? నేనేమైనా చేయనా? 409 00:21:13,148 --> 00:21:14,483 అంతా నేను అనుకున్నట్టుగానే జరిగింది. 410 00:21:15,400 --> 00:21:16,401 ఎవరూ రాలేదు. 411 00:21:16,485 --> 00:21:18,487 ఏంటి? ఇంటి నిండా జనం ఉన్నారు. 412 00:21:19,196 --> 00:21:22,157 వాళ్లు కేవలం నీ స్నేహితులు. నా వాళ్ళు కాదు. 413 00:21:22,241 --> 00:21:23,659 విన్నీ ఆంటీ మిత్రులు కూడా కాదు. 414 00:21:24,409 --> 00:21:26,495 మేము పెరిగిన లోకం, ఇప్పుడు లేదు. 415 00:21:26,578 --> 00:21:28,288 నా సోదరి ఎవరికి గుర్తు కూడా ఉండుండదు. 416 00:21:30,707 --> 00:21:33,836 నా ముందు ఉండేది అందమైన డికిన్సన్ పరివారపు మహిళలే కదా? 417 00:21:35,629 --> 00:21:38,257 మిస్టర్ కాంకీ. మీరు వచ్చారే. 418 00:21:38,340 --> 00:21:39,466 వచ్చాగా. 419 00:21:39,550 --> 00:21:41,718 మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది, ఇతమార్. 420 00:21:41,802 --> 00:21:45,639 మా లవీనియా అస్తమించిన సందర్భంగా, మా వద్దకు వచ్చి మా బాధను పంచుకోవడం అభినందనీయం. 421 00:21:47,558 --> 00:21:49,268 అంటే, నిజానికి, 422 00:21:49,351 --> 00:21:51,395 నేను ఎమిలీ కోసం వచ్చాను. 423 00:21:52,020 --> 00:21:53,063 -నా కోసమా? -అవును. 424 00:21:53,146 --> 00:21:57,067 మనిద్దరం ఎక్కడికైనా వెళ్లి ఏకాంతంగా మాట్లాడుకోవచ్చా? 425 00:21:57,150 --> 00:21:58,777 నేను... 426 00:21:57,150 --> 00:21:58,777 నేను... 427 00:22:00,988 --> 00:22:02,072 ఏంటి? 428 00:22:02,155 --> 00:22:04,867 మీరిద్దరూ ఇంటి పక్కన ఉండే వరండాలోకి వెళ్లి మాట్లాడవచ్చు. 429 00:22:04,950 --> 00:22:07,494 సూపర్. అది చాలా బాగుంటుంది. మనం వెళ్దామా? 430 00:22:09,371 --> 00:22:10,372 వెళ్లు. 431 00:22:15,752 --> 00:22:18,422 నా సంతాపం తెలియజేస్తున్నాను. 432 00:22:25,637 --> 00:22:26,889 హేయ్. 433 00:22:27,723 --> 00:22:29,099 ఆస్టిన్, ఇది సరైన సమయం కాదు. 434 00:22:30,267 --> 00:22:31,727 ఇది అందరికీ తెలిసిన విషయమే. 435 00:22:31,810 --> 00:22:34,730 కానివ్వు, జేన్. ఓ ముద్దు పెట్టు చాలు. 436 00:22:34,813 --> 00:22:36,273 లేదు, అది తగిన పని కాదు. 437 00:22:36,356 --> 00:22:38,442 నీ భార్య ఒక బిడ్డకి జన్మనివ్వబోతోంది. 438 00:22:40,027 --> 00:22:41,278 సూ పట్టించుకోదు. 439 00:22:42,362 --> 00:22:44,573 నేను పట్టించుకుంటాను. ఒకసారి నీ బిడ్డ గురించి ఆలోచించు. 440 00:22:45,073 --> 00:22:46,992 నేను నా దత్తపుత్రుడి గురించి ఆలోచిస్తున్నా. 441 00:22:47,075 --> 00:22:49,077 నేను పంపిన గుర్రపు బొమ్మ బిల్లీకి నచ్చిందా? 442 00:22:49,912 --> 00:22:51,121 వాడికి చాలా బాగా నచ్చింది. 443 00:22:51,747 --> 00:22:54,833 అయితే, ఈ సాయంత్రానికి వచ్చి, దాన్ని వాడు ఎలా ఆడుకుంటున్నాడో చూస్తాను. 444 00:22:56,251 --> 00:22:59,505 లేదు. మనం... మనం ఈ పనిని ఇక ఆపేయాలి. 445 00:22:59,588 --> 00:23:01,798 జేన్, ఏమంటున్నావు. 446 00:22:59,588 --> 00:23:01,798 జేన్, ఏమంటున్నావు. 447 00:23:01,882 --> 00:23:03,800 సూకి, నాకు మధ్య ప్రేమ లేదని నీకు తెలుసు. 448 00:23:03,884 --> 00:23:06,386 అవును. అయినా కానీ తనకి కడుపు వచ్చేలా చేశావు కదా. 449 00:23:07,763 --> 00:23:10,933 -సూ! -హలో, హేన్. 450 00:23:11,600 --> 00:23:12,601 ఎలా ఉంది నీకు? 451 00:23:13,310 --> 00:23:16,188 పర్వాలేదు. కానీ బిడ్డ బయటకు వచ్చేస్తే, నాకు ఇంకా బాగుంటుంది. 452 00:23:16,939 --> 00:23:18,524 ఏ క్షణమైనా కాన్పు జరగవచ్చు. 453 00:23:19,441 --> 00:23:20,776 ఏ క్షణమైనా జరగవచ్చు. 454 00:23:25,822 --> 00:23:27,824 నిన్ను నేను రాత్రి కలుసుకుంటాను. 455 00:23:28,700 --> 00:23:30,244 వద్దు, రాకు. 456 00:23:51,390 --> 00:23:52,474 -ఎవెలీన. -ఎమిలీ. 457 00:23:52,558 --> 00:23:56,228 అవును. మనం దీని గురించి మాట్లాడుకోవాలని నువ్వు ఎప్పట్నుంచో చూస్తున్నావని తెలుసు. 458 00:23:56,311 --> 00:23:57,312 నేను... 459 00:23:57,396 --> 00:23:59,356 మీ ఆంటీ మీద నాకు గౌరవం ఉంది, అందులో సందేహమే లేదు. 460 00:23:57,396 --> 00:23:59,356 మీ ఆంటీ మీద నాకు గౌరవం ఉంది, అందులో సందేహమే లేదు. 461 00:24:00,357 --> 00:24:01,191 అలాగే. 462 00:24:01,275 --> 00:24:04,987 కానీ ఇప్పుడు, నేను వేయి సూర్యుల తేజస్సుతో 463 00:24:05,070 --> 00:24:06,905 నీ ముందుకు వచ్చి... 464 00:24:08,407 --> 00:24:09,658 నా ఆశను వ్యక్తపరచగలుగుతున్నాను. 465 00:24:10,409 --> 00:24:13,662 ఆశ అంటే, ఏ విషయంలో? 466 00:24:13,745 --> 00:24:18,375 నా ప్రియమైన ఎవ్... ఎమిలీ, నువ్వంటే నాకెంత అభిమానమో నీకు తెలిసే ఉంటుంది. 467 00:24:19,334 --> 00:24:21,628 నిజానికి, అది నాకు తెలీదు. 468 00:24:22,254 --> 00:24:24,339 నువ్వు మేధస్సుకు ప్రతిరూపానివి. 469 00:24:24,423 --> 00:24:29,595 నువ్వు చాలా పరిపూర్ణమైన కూతురివి, మీ ఇంట్లో సందడి చేస్తూ తురుగుతూ, 470 00:24:29,678 --> 00:24:33,891 నీ మధుర గానాలను ఆలపిస్తూ, అందరి మోముల్లో నవ్వులను చిగురింపజేస్తుంటావు. 471 00:24:35,601 --> 00:24:39,271 ఇప్పటిదాకా అలా నన్ను ఎవరూ అనలేదు, కానీ పర్వాలేదు, నాకు అది నచ్చింది. 472 00:24:39,354 --> 00:24:41,023 అవును, నేను నీ గురించి చెప్పింది నిజమే. 473 00:24:41,106 --> 00:24:42,858 నువ్వు కోయిలవి. 474 00:24:42,941 --> 00:24:47,571 అందుకే నువ్వు నా గూడులో చేరితే... 475 00:24:47,654 --> 00:24:50,073 నాకన్నా ఆనందించేవాడు ఇంకెవరూ ఉండరు. 476 00:24:52,618 --> 00:24:56,038 -వద్దు, వద్దు! మీరు నిజంగా... -మోకాళ్లు బాగా పనిచేయకపోయినా కూర్చోగలను. 477 00:24:56,121 --> 00:24:58,457 ఎమిలీ, నా పాల పిట్ట. 478 00:24:56,121 --> 00:24:58,457 ఎమిలీ, నా పాల పిట్ట. 479 00:25:00,125 --> 00:25:01,126 నన్ను పెళ్లి చేసుకుంటావా? 480 00:25:02,503 --> 00:25:04,213 నేను... నేను... 481 00:25:04,296 --> 00:25:06,340 నువ్వు ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. 482 00:25:06,423 --> 00:25:07,508 నువ్వు ముసలిదానివి అయ్యావు. 483 00:25:08,258 --> 00:25:09,760 నేను ముసలిదాన్ని అయ్యానా? మీరే ముసలివారు. 484 00:25:09,843 --> 00:25:11,887 లేదు, మగాడిని కాబట్టి, ఇప్పటికీ నేను యువకుడిని అన్నట్టే లెక్క. 485 00:25:11,970 --> 00:25:15,641 కానీ నువ్వు, యువతివి కాబట్టి, నీ వయస్సైపోయినట్టు లెక్క. 486 00:25:15,724 --> 00:25:19,811 కానీ నీ మంచి హృదయంలో ఇంకా జీవితం మిగిలి ఉందనే భావిస్తున్నాను. 487 00:25:20,562 --> 00:25:23,148 నా ప్రతిపాదనకి అంగీకరించు, పాల పిట్టా. 488 00:25:23,232 --> 00:25:24,775 మిస్టర్ కాంకీ, దయచేసి పైకి లేవండి. 489 00:25:25,317 --> 00:25:26,318 ధన్యవాదాలు. 490 00:25:28,278 --> 00:25:29,738 ఈ మోకాళ్ళు చంపేస్తున్నాయనుకో. 491 00:25:31,198 --> 00:25:32,574 నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. 492 00:25:32,658 --> 00:25:33,742 మళ్లీ చెప్పవా? 493 00:25:33,825 --> 00:25:35,536 నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను! 494 00:25:39,748 --> 00:25:40,582 ఎందుకని? 495 00:25:43,126 --> 00:25:44,378 ఎందుకంటే... 496 00:25:46,004 --> 00:25:47,005 నేను చేసుకోలేను కాబట్టి. 497 00:25:48,715 --> 00:25:51,844 నా కుటుంబానికి అండగా నేను తప్పనిసరిగా ఇక్కడే ఉండాలి. 498 00:25:53,345 --> 00:25:58,267 యుద్ధంతో, ఆంట్ లవీనియా మరణంతో పరిస్థితులు ఘోరంగా, భయానకంగా తయారయ్యాయి. 499 00:25:53,345 --> 00:25:58,267 యుద్ధంతో, ఆంట్ లవీనియా మరణంతో పరిస్థితులు ఘోరంగా, భయానకంగా తయారయ్యాయి. 500 00:26:00,853 --> 00:26:03,647 వాళ్ళకి నేను తోడుగా ఉండాలి. నిజంగానే ఉండాలి. 501 00:26:05,440 --> 00:26:08,569 అయితే, నాకు ఆశ లేదనుకుంటా. 502 00:26:12,531 --> 00:26:14,449 "ఆశ"కు ఎప్పుడూ రెక్కలు ఉంటాయి" - 503 00:26:14,533 --> 00:26:17,995 -అది నాకు అర్థం కాలేదు. -నాకు కూడా పూర్తిగా అర్థం కాలేదు. 504 00:26:18,078 --> 00:26:20,956 -ఒక్క నిమిషం. అంతరాయానికి మన్నించాలి. -అవును, వెళ్లిపో. 505 00:26:21,039 --> 00:26:22,541 నువ్వేమీ అంతరాయం కలిగించట్లేదులే. అలా అనుకోకు. 506 00:26:22,624 --> 00:26:25,002 అంటే, ఇంకాసేపట్లో నేను వెళ్లిపోతాను, 507 00:26:25,085 --> 00:26:29,381 ఎమిలీ, అంత్యక్రియలకు నీ కొత్త టోపీ ఎలా ఉండాలో మనం చర్చించుకోలేదు. 508 00:26:30,215 --> 00:26:31,466 బెట్టీ, నాకేమీ... 509 00:26:31,550 --> 00:26:33,886 నా... నా కొత్త... నా కొత్త టోపీ! 510 00:26:33,969 --> 00:26:37,556 అది... అవును! నేను... అది చాలా ముఖ్యమైన విషయం, కదా? 511 00:26:37,639 --> 00:26:40,058 మిస్టర్ కాంకీ, సెలవిస్తారా. ఇది ఆడవాళ్లకి సంబంధించినది. 512 00:26:40,142 --> 00:26:42,477 -మీకు అర్థం కాదులే. -ఏంటి? నాకు అస్సలు వినిపించనే లేదు. 513 00:26:42,561 --> 00:26:44,271 వెళ్లాలి! మళ్లీ కలుద్దాం! 514 00:26:48,066 --> 00:26:49,985 నన్ను కాపాడాల్సిన అవసరముందని నీకెలా తెలుసు? 515 00:26:50,068 --> 00:26:51,236 ఇథామర్ కాంకీ వరండాలోకి 516 00:26:51,320 --> 00:26:54,198 ఒక కన్నెపిల్లని తీసుకువచ్చాడంటే, జరగబోయే సీన్ ఏంటో నాకు తెలుసు. 517 00:26:54,281 --> 00:26:58,243 -అయితే నేను యువతిని అనుకుంటున్నావా? వావ్. -అవును! కానీ మరీ అంత యూత్ కాదులే. 518 00:26:59,536 --> 00:27:03,040 అవును. నేను అసలైన కన్నెపిల్లని. ఒంటరి ప్రాణిని. 519 00:26:59,536 --> 00:27:03,040 అవును. నేను అసలైన కన్నెపిల్లని. ఒంటరి ప్రాణిని. 520 00:27:04,208 --> 00:27:07,211 అవును, నేను కూడా అంతేగా. 521 00:27:09,087 --> 00:27:12,799 నిజంగా చెప్తున్నా, హెన్రీ తప్పకుండా లేఖ రాస్తాడు. 522 00:27:13,509 --> 00:27:14,593 ఆశ వదులుకోకు. 523 00:27:31,318 --> 00:27:32,319 హోవ! 524 00:27:32,945 --> 00:27:34,154 ఎక్కండి. 525 00:27:35,781 --> 00:27:36,782 హియా! 526 00:27:35,781 --> 00:27:36,782 హియా! 527 00:28:00,264 --> 00:28:01,265 దక్షిణం వైపుకు అటు వెళ్లాలా? 528 00:28:01,849 --> 00:28:04,226 నువ్వు అటు వైపు వెళ్లాలి. 529 00:28:04,309 --> 00:28:05,352 అది దక్షిణమా? 530 00:28:05,978 --> 00:28:09,273 కానీ నేను అటు వైపు నుండే వస్తున్నాను. దక్షిణం వైపుకు వెళ్లాలనుకుంటున్నాను. 531 00:28:09,356 --> 00:28:11,692 ఆ పని ఎందుకు చేయాలనుకుంటున్నావు? 532 00:28:13,277 --> 00:28:14,444 ధన్యవాదాలు. 533 00:28:32,713 --> 00:28:35,132 ఆస్టిన్, నాకు క్యారెట్లు ఇస్తావా? 534 00:28:40,470 --> 00:28:42,514 ఈ రహస్యం మన మధ్యే ఉండాలి, ఎవరికీ చెప్పవద్దు. 535 00:28:42,598 --> 00:28:43,932 ఈ వేరుశనగకాయ తింటావా? 536 00:28:44,892 --> 00:28:46,810 బాగుందా? ఇంకోటి ఇవ్వనా? 537 00:28:46,894 --> 00:28:48,729 నీ దగ్గర మొత్తం ఎన్ని పిల్లులు ఉన్నాయి, విన్? 538 00:28:48,812 --> 00:28:50,022 లెక్కలేనన్ని ఉన్నాయి. 539 00:28:50,856 --> 00:28:52,232 నేను నక్కను పెంచుకుందామనుకుంటున్నా. 540 00:28:52,983 --> 00:28:54,401 అదే స్టైల్ గా ఉంటుంది. 541 00:28:56,069 --> 00:28:57,696 కుటుంబ సభ్యులారా, నేను రెండు ముక్కలు 542 00:28:59,072 --> 00:29:00,073 చెప్పాలనుకుంటున్నాను. 543 00:28:59,072 --> 00:29:00,073 చెప్పాలనుకుంటున్నాను. 544 00:29:01,366 --> 00:29:06,580 అంతేలేని ఈ విషాద సమయంలో, ఈ రోజు మరో విషాదకరమైన దినమని చెప్పవచ్చు. 545 00:29:09,917 --> 00:29:13,212 ఈ యుద్ధం మొదలైనప్పుడు, చాలా మంది ఇది ఇట్టే ముగిసిపోతుందని భావించారు. 546 00:29:13,295 --> 00:29:18,759 కానీ ఇప్పుడు మనం కొన్నేళ్ళ నుండి దీనిలోనే నలిగిపోతున్నాం, బయటపడతామో లేదో తెలీదు. 547 00:29:24,723 --> 00:29:29,520 ప్రతీ సమాజం కూడా, ఒక విధంగా చూస్తే, ఒక కుటుంబం లాంటిదే. 548 00:29:30,604 --> 00:29:35,943 చూస్తుంటే, ఇప్పుడు మన అమెరికన్ కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడుతున్నట్టుగా లేదు. 549 00:29:36,693 --> 00:29:40,989 ఒకరికి మరొకరిలో చెడు గుణం తప్ప మంచి గుణం కనపడట్లేదు. ఇది దయనీయ స్థితి. 550 00:29:41,073 --> 00:29:47,204 ఈ అమెరికన్ కుటుంబం తాలూకు భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలీదు. 551 00:29:48,747 --> 00:29:50,999 కానీ మన అందరి కోసం, 552 00:29:52,835 --> 00:29:56,129 ప్రత్యేకించి సూ కడుపులో ఇప్పుడు పెరుగుతున్న చంటి బిడ్డ కోసం, 553 00:29:56,213 --> 00:29:58,674 ప్రత్యేకించి ఆ బుడ్డోడి కోసం, 554 00:29:56,213 --> 00:29:58,674 ప్రత్యేకించి ఆ బుడ్డోడి కోసం, 555 00:30:00,092 --> 00:30:03,720 మనం అవతలి వ్యక్తిలో మంచే చూడాలని గుర్తు పెట్టుకుంటామని ఆశిస్తున్నాను, ఏమంటారు? 556 00:30:06,849 --> 00:30:11,812 ఇంకా అవతలి వ్యక్తిపై మనకున్న బాధ్యతను కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏమంటారు? 557 00:30:13,355 --> 00:30:16,400 అంతే. అంతే. 558 00:30:21,113 --> 00:30:24,408 -పుట్టబోయేది అమ్మాయి కూడా కావచ్చు. -అమ్మాయి పుడితే బాగుంటుంది. 559 00:30:24,491 --> 00:30:25,826 అప్పుడు మనం తనకి లవీనియా అని పేరు పెట్టవచ్చు. 560 00:30:26,410 --> 00:30:27,536 భలే సరదాగా ఉంటుంది. 561 00:30:28,036 --> 00:30:29,288 ఇక తిందాం. తిందాం. 562 00:30:29,371 --> 00:30:30,706 ఆగండి. అప్పుడే కాదు. 563 00:30:31,331 --> 00:30:32,958 నేను కూడా రెండు ముక్కలు చెప్పాలి. 564 00:30:33,041 --> 00:30:36,795 అది నా సోదరి గురించే అని ఆశిస్తున్నా, ఎందుకంటే ఎడ్వర్డ్ ఆ ఊసే ఎత్తలేదు కదా. 565 00:30:36,879 --> 00:30:40,299 ఏంటి? ఇది విషాదకరమైన రోజు అని అన్నాను కదా. 566 00:30:40,382 --> 00:30:44,219 -ఇంక దేని గురించి అని అనుకున్నావు? -ఒక్క తీపి జ్ఞాపకం గురించి కూడా చెప్పలేదు. 567 00:30:44,303 --> 00:30:46,972 చిటికెలో అంత్యక్రియలు అయిపోయాయని, ఆ కోపం నా మీద చూపించకు. 568 00:30:47,055 --> 00:30:49,391 ఎమిలీ, దయచేసి ఆంట్ లవీనియా గురించి కాస్తయినా చెప్పు. 569 00:30:49,474 --> 00:30:52,811 -నిజంగానే చెప్తాను. -నాకు బాగా ఆకలేస్తోంది. నేను తింటే... 570 00:30:52,895 --> 00:30:56,064 ఎమిలీ స్తుతించడం అయ్యే వరకూ అన్నంలో చేయి పెట్టావంటే, ఇక అంతే. 571 00:30:58,108 --> 00:31:02,029 ఆంట్ లవీనియా గౌరవార్థం నేను రెండు ముక్కలు చెప్దామనుకుంటున్నాను. 572 00:30:58,108 --> 00:31:02,029 ఆంట్ లవీనియా గౌరవార్థం నేను రెండు ముక్కలు చెప్దామనుకుంటున్నాను. 573 00:31:05,282 --> 00:31:06,950 నాన్నా, నువ్వన్నట్టుగానే, 574 00:31:07,951 --> 00:31:09,453 ఇది చాలా విషాదకరమైన సమయం. 575 00:31:10,245 --> 00:31:14,875 కానీ ఈ బల్ల చుట్టూ మనందరం కలిసి కూర్చోగలడం మంచి విషయమే అనుకుంటా. 576 00:31:16,710 --> 00:31:21,006 ఆంట్ లవీనియా దూరమయ్యాక, నాకు ఈ కుటుంబమంటే ఎంత ఇష్టమో తెలిసొచ్చింది. 577 00:31:21,840 --> 00:31:28,055 ఎలాగైతే ఆంట్ లవీనియా అందరిలోనూ నవ్వులనూ, కాంతినీ నింపేదో, 578 00:31:28,138 --> 00:31:31,183 నేను కూడా మీ విషయంలో అలాగే ఉందామనుకుంటున్నాను. 579 00:31:32,184 --> 00:31:35,604 ఇప్పుడు ఇక్కడ ఉన్న మన కుటుంబం కంటే ఇంకేదీ నాకు ముఖ్యం కాదు. 580 00:31:35,687 --> 00:31:40,692 మీలో ఎలాగైనా ఆశ అడుగంటకుండా చేయాలన్నదే నా ఆకాంక్ష. 581 00:31:42,402 --> 00:31:44,238 చక్కని వాక్చాతుర్యంతో బాగా చెప్పావు, బంగారం. 582 00:31:44,321 --> 00:31:48,575 ఎమిలీ, చాలా బాగా చెప్పావు. 583 00:31:48,659 --> 00:31:49,826 బాగా చెప్పావు, ఎమ్. 584 00:31:49,910 --> 00:31:51,036 వావ్. 585 00:31:52,871 --> 00:31:54,122 అదంతా పరమ సోది. 586 00:31:54,790 --> 00:31:56,166 ఏమన్నావు? 587 00:31:56,250 --> 00:31:58,919 ఈ చెత్తంతా ఆయన వాగుతాడనుకున్నా. 588 00:31:59,002 --> 00:32:01,171 కానీ నువ్వెలా వాగావు, ఎమిలీ? 589 00:31:59,002 --> 00:32:01,171 కానీ నువ్వెలా వాగావు, ఎమిలీ? 590 00:32:02,381 --> 00:32:05,634 -నిన్ను ఎక్కువగా ఊహించుకున్నా. -నేను అన్న ప్రతీ మాటా మనస్ఫూర్తిగా అన్నా. 591 00:32:05,717 --> 00:32:08,178 "ఈ కుటుంబం కంటే నాకు ఇంకేదీ ఎక్కువ కాదా"? 592 00:32:08,804 --> 00:32:10,848 -అవును. -కామెడీ చేస్తున్నావా? 593 00:32:11,473 --> 00:32:12,850 ఈ కుటుంబం ఒక బూటకపు కుటుంబం. 594 00:32:12,933 --> 00:32:17,771 ఈ కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడదు. ఈ కుటుంబం ఒక అబద్ధాల పుట్ట. 595 00:32:17,855 --> 00:32:19,982 నా పెళ్లి కూడా ఒక అబద్ధం. 596 00:32:20,065 --> 00:32:22,901 -ఆ విషయం నీకూ తెలుసు కదా, ఎమిలీ? -ఆస్టిన్, ఇక చాలు. 597 00:32:22,985 --> 00:32:24,736 వీడు తాగాడు. సూపర్. మళ్లీ పీకల దాకా తాగాడు. 598 00:32:24,820 --> 00:32:26,488 అయితే ఏంటి? 599 00:32:26,572 --> 00:32:27,990 నేను ఎందుకు తాగకూడదు? 600 00:32:28,073 --> 00:32:30,951 ఈ నాన్న కూడా చేసింది ఇదే కదా. ఆయన కూడా ఎందుకూ పనికి రాని వాడే కదా. 601 00:32:31,034 --> 00:32:32,995 డికిన్సన్ కుటుంబమంటే పనికిమాలిన కుటుంబం. 602 00:32:33,078 --> 00:32:35,038 అలాగే ఉండేలా నువ్వు చూసుకున్నావు, కదా? 603 00:32:35,122 --> 00:32:36,248 అవును. 604 00:32:36,331 --> 00:32:38,417 నువ్వు నన్ను ఆనందంగా ఉండనివ్వలేదు. 605 00:32:38,500 --> 00:32:40,586 నీ వల్ల మాలో ఎవరికీ సంతోషమే లేదు. 606 00:32:41,128 --> 00:32:43,255 అవును. నువ్వు మమ్మల్ని పంజరాల్లో పెట్టి బంధించేశావు. 607 00:32:43,338 --> 00:32:45,465 మా రెక్కలని కత్తిరించేశావు. నువ్వు మమ్మల్ని స్వేచ్ఛగా ఎగరనివ్వలేదు! 608 00:32:45,549 --> 00:32:46,884 ఆస్టిన్, దయచేసి ఇక ఆపు. 609 00:32:47,509 --> 00:32:48,510 లవీనియా... 610 00:32:49,803 --> 00:32:50,846 ఓసారి నిన్ను నువ్వు చూసుకో. 611 00:32:50,929 --> 00:32:55,559 నువ్వు ఒంటరిగా, ఆనందమనేదే లేకుండా ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నావు. 612 00:32:55,642 --> 00:32:58,812 -ఎమిలీ లాగానే. నాలాగానే. -నువ్వు ఇక ఆపాలి. 613 00:32:58,896 --> 00:33:00,647 నాకు కూడా కలలు ఉండేవి, తెలుసా? 614 00:32:58,896 --> 00:33:00,647 నాకు కూడా కలలు ఉండేవి, తెలుసా? 615 00:33:01,231 --> 00:33:02,983 నేను పశ్చిమం వైపుకు వెళ్లాలనుకున్నాను! 616 00:33:03,066 --> 00:33:04,151 మీకు గుర్తుందా? 617 00:33:04,902 --> 00:33:07,362 కానీ ఈ మహానుభావుడు నన్ను పంపలేదు. 618 00:33:08,572 --> 00:33:09,781 ఎలాగైతేనేం, నేను పశ్చిమం వైపుకు వెళ్లా. 619 00:33:09,865 --> 00:33:11,867 వీధిని దాటే క్రమంలో పశ్చిమం వైపుకు వెళ్లి అనుకున్నది సాధించాను. 620 00:33:11,950 --> 00:33:13,410 ఆస్టిన్, ఇక ఆపు! 621 00:33:13,493 --> 00:33:15,662 నాతో అలా మాట్లాడకు! 622 00:33:15,746 --> 00:33:18,248 నేను ఓ పిల్లాడిలా నాతో మాట్లాడకు! 623 00:33:18,332 --> 00:33:20,459 నేను ఇప్పుడు మగాడిని, బాబూ! 624 00:33:20,542 --> 00:33:24,129 ఈ శిథిలమైన, దెబ్బతిన్న దేశంలో నేను కూడా ఒక శిథిలమైన, దెబ్బతిన్న మగాడిని, 625 00:33:24,213 --> 00:33:27,674 తండ్రిగా ఇతగాడు పూర్తిగా విఫలమయ్యాడు కనుకే నా జీవితం ఇలా నాశనమైపోయింది. 626 00:33:27,758 --> 00:33:28,967 నువ్వు తక్షణమే నీ వాగుడును ఆపేయాలి! 627 00:33:29,051 --> 00:33:31,261 తక్షణమే నువ్వు ఇక... 628 00:33:31,345 --> 00:33:32,262 నాన్నా? 629 00:33:35,557 --> 00:33:36,767 ఓరి దేవుడా! నాన్నా! 630 00:33:36,850 --> 00:33:39,853 ఆస్టిన్, నువ్వు ఆయన్ని చంపేశావు. నాన్నని నువ్వు చంపేశావు! 631 00:33:41,563 --> 00:33:44,733 నాన్నా? నాన్నా... నా మాటలు వినబడుతున్నాయా? 632 00:33:44,816 --> 00:33:46,193 నాన్నా, నీ ప్రాణాలకి ఏం కాలేదు కదా? 633 00:33:46,276 --> 00:33:50,614 ఆ అద్భుతమైన దృశ్యాన్ని తిలకించారా 634 00:33:50,697 --> 00:33:52,241 ఆస్టిన్, ఇక్కడి నుండి వెళ్లిపో! 635 00:33:52,324 --> 00:33:54,576 -రేపు తెల్లవారుజామునే... -వెళ్లిపో! బయటకు వెళ్లిపో! 636 00:33:54,660 --> 00:33:57,829 వెళ్లిపొమ్మని నువ్వేమీ చెప్పనక్కర్లేదు, ఎందుకంటే నేనే వెళ్లిపోతున్నాను. 637 00:33:57,913 --> 00:33:58,997 నేను తెగతెంపులు చేసుకుంటున్నాను. 638 00:33:59,998 --> 00:34:01,208 విన్నావా, నాన్నా? 639 00:33:59,998 --> 00:34:01,208 విన్నావా, నాన్నా? 640 00:34:02,042 --> 00:34:03,710 ఈ కుటుంబంతో నా బంధాన్ని నేను తెగతెంపులు చేసుకుంటున్నా. 641 00:34:09,716 --> 00:34:11,260 ఊపిరి ఆడుతోంది. 642 00:34:12,219 --> 00:34:14,596 సరే మరి. ఊపిరి తీసుకుంటున్నాడు. నిబ్బరంగా ఉండు, నాన్నా. 643 00:34:15,931 --> 00:34:17,181 ఓరి దేవుడా. 644 00:34:25,482 --> 00:34:28,150 "ఆశ"కు ఎప్పుడూ రెక్కలు ఉంటాయి - 645 00:34:30,445 --> 00:34:33,489 అది మన అంతరాత్మలోనే ఉంటుంది - 646 00:34:34,533 --> 00:34:37,369 పదాల అవసరం లేకుండానే దాన్ని మనం వ్యక్తపరచవచ్చు - 647 00:34:38,829 --> 00:34:41,498 అది మనలో ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది - కడ దాకా - 648 00:34:38,829 --> 00:34:41,498 అది మనలో ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది - కడ దాకా - 649 00:35:31,632 --> 00:35:33,634 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య