1 00:00:14,348 --> 00:00:15,724 ఎమిలీ, లేయి. 2 00:00:15,807 --> 00:00:17,142 లేవను. 3 00:00:17,559 --> 00:00:20,812 -సరే. ఇక లేయి, ఎమిలీ. -నన్ను తీసుకెళ్ళవద్దు. 4 00:00:20,896 --> 00:00:22,397 ఈ రోజు నీకు మంచి రోజు అవుతుంది. 5 00:00:22,481 --> 00:00:25,192 కానీ నాకు నా జీవితం నచ్చడం లేదు, నాకు నిజంగానే చచ్చిపోవాలనుంది. 6 00:00:26,401 --> 00:00:28,904 అందుకే మనం స్పాకి వెళ్ళాలి. 7 00:00:32,323 --> 00:00:35,536 అందరూ, టవళ్ళను తెచ్చుకోవడం మరిచిపోవద్దు, లేకపోతే వాళ్ళు వాటికి డబ్బులు తీసుకుంటారు. 8 00:00:36,203 --> 00:00:37,412 ఇది హాస్యాస్పదంగా ఉంది. 9 00:00:37,496 --> 00:00:40,791 ఈ మధ్యే ఆ చెత్త ఒపెరా కోసమని సగం ఆస్థి ఖర్చుపెట్టాము, ఇప్పుడేమో 10 00:00:40,874 --> 00:00:43,043 ఒక ప్రయోగాత్మకమైన బూటకపు దాని మీద మరింత ఎక్కువ ఖర్చు పెడుతున్నావు. 11 00:00:43,126 --> 00:00:45,838 ఎమిలీకి ఆరోగ్యం బాగాలేదు. అసలు మంచం మీద నుంచే లేవలేకపోతోంది. 12 00:00:45,921 --> 00:00:49,007 తనకి అమ్మవారు సోకిందేమో? ఇంకా దారుణంగా, తన మానసిక స్థితి బాగాలేదేమో? 13 00:00:49,091 --> 00:00:50,050 నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? 14 00:00:50,133 --> 00:00:51,969 ఏమో, నాకు కనుక్కోవాలనేమీ లేదు. 15 00:00:52,052 --> 00:00:56,390 కంగారు పడకు. ఈ రోజు గడిచాక, ఎమిలీ మళ్లీ హుషారుగా ఉంటుంది. 16 00:00:56,473 --> 00:00:58,100 చూశావా? దీని మీద ఆంట్ లవీనియాకి చాలా నమ్మకం ఉంది. 17 00:00:58,183 --> 00:01:00,602 -అంటే, మనం చక్రాల గురించి మాట్లాడితే... -మాట్లాడనక్కర్లేదు. 18 00:01:00,686 --> 00:01:04,897 తను ఇదివరకటి కంటే బాగా తయారవుతుంది. తన మానసిక సమతుల్యం బాగా మెరుగవుతుంది. 19 00:01:04,982 --> 00:01:08,485 నాకు అర్థం కాని ఏవేవో మాటలు మాట్లాడవద్దు. 20 00:01:09,945 --> 00:01:10,946 సూ. 21 00:01:11,613 --> 00:01:12,739 నువ్వు కూడా మాతో వస్తున్నావా? 22 00:01:12,823 --> 00:01:15,117 నేను పద్ధతుల మీద ఓ పుస్తకం చదివాను. 23 00:01:15,200 --> 00:01:16,493 పరమ సోదిలాగా అనిపించింది. 24 00:01:16,577 --> 00:01:18,996 మీ అత్తగారు మిమ్మల్ని నీటి వైద్యం చేయించుకోవడానికి రమ్మంటే, 25 00:01:19,079 --> 00:01:20,622 తప్పక వెళ్ళాలని అందులో రాసుంది. 26 00:01:20,706 --> 00:01:22,791 -అవును, తప్పక రావాలి. -హమ్మయ్య. 27 00:01:22,875 --> 00:01:24,209 నీతో మాట్లాడాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. 28 00:01:24,293 --> 00:01:26,461 -మనం కాసేపు ఒంటరిగా కలిసి మాట్లాడుకుందామా? -తప్పకుండా. 29 00:01:26,545 --> 00:01:27,379 సరే. 30 00:01:27,462 --> 00:01:30,549 కానీ, ఎమిలీ, ఇవాళ కాస్త ప్రశాంతంగా ఉంటుందని ఆశిస్తున్నాను. 31 00:01:30,632 --> 00:01:33,177 మనలోని ఒత్తిడిని దూరం చేసుకొని, విశ్రమించడానికి ఇది మనకో అవకాశం. 32 00:01:33,260 --> 00:01:35,637 ఒపేరా అయిన తర్వాత నుండి నేను నిన్ను కలవనే లేదు, మనం మాట్లాడుకోవాలి. 33 00:01:35,721 --> 00:01:38,265 అందరూ వాళ్ళకి కావలసినవన్నీ తెచ్చుకుంటున్నారు కదా? 34 00:01:38,348 --> 00:01:42,352 టింక్చర్లు? సుగంధ నూనెలు? ఒక తాజా మనోదృష్టి? 35 00:01:42,436 --> 00:01:44,563 -నేను నా చెడు ప్రవర్తననే తెస్తున్నాను. -ఎమిలీ. 36 00:01:44,646 --> 00:01:46,857 అబ్బా,. దేవుడా. భగవంతుడా! 37 00:01:46,940 --> 00:01:48,358 -ఏంటి? -ఏమైంది? 38 00:01:48,442 --> 00:01:51,111 -ఏమైంది? ఏంటి సంగతి? -నా శక్తివంతమైన క్రిస్టల్ కనబడటం లేదు. 39 00:01:51,195 --> 00:01:53,780 -చివరిసారిగా దాన్ని ఎక్కడ ఉండగా చూశావు? -నేను పూజ చేసే చోట. 40 00:01:53,864 --> 00:01:55,032 అది ఎలా ఉంటుంది? 41 00:01:55,115 --> 00:01:56,909 అది సహజంగా తయారైన అద్దం. 42 00:01:56,992 --> 00:01:58,911 ప్రతికూల శక్తుల నుండి నన్ను నేను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. 43 00:01:58,994 --> 00:02:00,787 నాకు అలసటగా ఉంది. దేవుడా. 44 00:02:00,871 --> 00:02:02,789 నాన్నా, ఆ ప్రతికూల శక్తిని నాకు దూరంగా ఉంచు. 45 00:02:02,873 --> 00:02:04,917 పర్వాలేదులే. నా దగ్గర ఇంకొకటి ఉంది. 46 00:02:05,000 --> 00:02:06,627 సరేమరి, అందరం, ఇక బయలుదేరదాం పదండి. 47 00:02:08,836 --> 00:02:09,838 క్షేమంగా వెళ్ళండి. 48 00:02:11,840 --> 00:02:14,760 -ఇది మన స్తోమతకి మించిదని నీకు తెలుసు. -ఎడ్వర్డ్, మన కూతురికి ఆరోగ్యం బాగా లేదు. 49 00:02:14,843 --> 00:02:17,012 తనకి ఈ చోటే నయమవుతుందేమోనని ఒక చిన్న ఆశ, అంతే. 50 00:02:17,095 --> 00:02:18,555 ఆరోగ్యాన్ని బాగుచేసుకోవడానికి ఎంత ఖర్చు చేసినా పర్వాలేదు. 51 00:02:25,687 --> 00:02:27,064 ఇది నిజంగానే మట్టేనా? 52 00:02:31,151 --> 00:02:33,070 డికిన్సన్ 53 00:02:33,153 --> 00:02:35,155 ఎల్లప్పుడూ - ప్రస్తుత క్షణాల సంగ్రహం 54 00:02:44,039 --> 00:02:46,792 నీటిచికిత్స, లేదా నీళ్ళతో వైద్యం అంటే 55 00:02:47,251 --> 00:02:51,171 మీ దేహంలోని వివిధ భాగాలని నీటిలో ఉంచడం ద్వారా 56 00:02:51,255 --> 00:02:54,675 రకరకాల రుగ్మతలకి చికిత్స చేసే ప్రక్రియ అని వివరించవచ్చు. 57 00:02:56,426 --> 00:02:58,178 సూ! సూ! 58 00:02:59,012 --> 00:03:01,390 ఎమిలీ. ఆంట్ లవీనియా చెప్పేది శ్రద్ధగా విను. 59 00:03:01,974 --> 00:03:05,435 తను ప్రపంచమంతా పర్యటించి, అనేక అంతుచిక్కని రహస్యాలని ఇక్కడికి తెచ్చింది. 60 00:03:05,519 --> 00:03:06,770 అవును, అమ్మాయిలు. 61 00:03:07,563 --> 00:03:11,608 అన్ని ప్రాచీన నాగరికతలు అనుసరించిన విధానంలోనే మీరూ ఇప్పుడు పాల్గొనబోతున్నారు. 62 00:03:11,692 --> 00:03:14,319 ఈజిప్ట్, గ్రీస్, రోమ్. 63 00:03:15,070 --> 00:03:17,823 జనాలు దీన్ని "ప్రత్యామ్నాయం" అని అంటారు, 64 00:03:17,906 --> 00:03:21,660 కానీ ప్రయోజనం అందించేది "ప్రత్యామ్యాయమైనది" అయినా నాకు పర్వాలేదు. 65 00:03:22,286 --> 00:03:23,328 నేను కూడా ఏకీభవిస్తాను. 66 00:03:23,412 --> 00:03:26,874 అంటే, వైద్యులు దీనికి తప్పకుండా ఒప్పుకోరు, కానీ వాళ్ళకి ఏం తెలుసు? 67 00:03:26,957 --> 00:03:28,041 చాలా తక్కువ. 68 00:03:28,625 --> 00:03:31,086 నా మాటలను గుర్తుంచుకోండి, మీరు నీటి చికిత్సని ముగించాక, 69 00:03:31,170 --> 00:03:34,339 ఇప్పుడున్నట్టుగానే మీరు అనారోగ్యంగా, రోగాల బారిన వారిలాగా, 70 00:03:34,423 --> 00:03:36,550 దిగాలుగా ఉండరు. 71 00:03:36,633 --> 00:03:37,968 ఒకవేళ అది నా గుర్తింపు అయితే? 72 00:03:38,051 --> 00:03:39,761 ఎమిలీ, ఇక చాలు. 73 00:03:39,845 --> 00:03:42,556 మనం ఇక్కడికి వచ్చింది నీ కోసమే, గుర్తుందా? సమస్యలు ఉండేది నీకే. 74 00:03:42,639 --> 00:03:46,727 లేదు, సోదరీ, మనందరిలో సమస్యలు ఉన్నాయి. మన కణాలలోనే సమస్యలు ఉన్నాయి. 75 00:03:53,150 --> 00:03:55,152 దేవుడా. ఇక్కడ చాలా వేడిగా ఉంది. 76 00:03:56,278 --> 00:03:58,322 కానీ మనం అప్పుడే వెళ్లిపోకూడదు. దీనికి చాలా ఖర్చు పెట్టాం. 77 00:03:58,405 --> 00:04:02,284 వేడికి తలొగ్గండి. నీటిలో సర్వం వదిలేయండి. 78 00:04:02,367 --> 00:04:04,703 మిమ్మల్ని నయం చేసే అవకాశం నీటికి ఇవ్వండి. 79 00:04:05,120 --> 00:04:07,331 మీ సానుకూల శక్తిని జారిపోనివ్వకండి. 80 00:04:08,290 --> 00:04:09,499 అవి జారిపోతే ఏమవుతుంది? 81 00:04:09,583 --> 00:04:11,502 విన్నీ బంగారం. 82 00:04:11,585 --> 00:04:16,714 శక్తి జారిపోతే, మీ సంబంధ బాంధవ్యాలలో సమస్యలు రావచ్చు, 83 00:04:16,798 --> 00:04:20,385 రుచికరమైన ఆహారాన్ని తినాలనే బలమైన కోరిక మీకు కలగవచ్చు. 84 00:04:23,013 --> 00:04:24,014 మంచిది. 85 00:04:28,894 --> 00:04:29,895 సూ. 86 00:04:31,647 --> 00:04:32,648 ఏంటి? 87 00:04:32,731 --> 00:04:34,608 ఇక్కడి నుండి దొంగచాటుగా వెళ్లిపోదాం, నీతో మాట్లాడాలి. 88 00:04:35,234 --> 00:04:36,735 మనం సేద తీరడానికి వచ్చామని అనుకున్నానే. 89 00:04:36,818 --> 00:04:38,445 మాట్లాడుకుంటూ సేదతీరుదాం. 90 00:04:39,780 --> 00:04:42,616 దేనికో తెలీదు కానీ, నువ్వు మాత్రం నన్ను సేద తీరనివ్వవు అనిపిస్తుంది. 91 00:04:42,699 --> 00:04:44,993 -పద. -నీళ్ళు ఔషధం అని గుర్తుంచుకోండి. 92 00:04:45,077 --> 00:04:46,703 నిజం అన్నివేళలా కాపాడుతుంది. 93 00:04:46,787 --> 00:04:50,958 నాకు చాలా బాగా అనిపిస్తోంది. కాబట్టి... 94 00:04:51,041 --> 00:04:54,127 మీరెక్కడికి వెళ్తున్నారు? మనం చెల్లించినదానికి ఇంకా 17 నిమిషాల సమయముంది. 95 00:04:54,211 --> 00:04:57,631 మేము శరీర శుద్ధి చేసే ఆవిడ వద్దకి వెళ్లి శుద్ధి చేసుకుంటే బాగుంటుందని అనుకున్నాను. 96 00:04:58,674 --> 00:05:02,344 నేను తన గురించి చాలా గొప్ప విషయాలు విన్నా. తను చంద్రుని శక్తిని బాగా వాడుతుంది. 97 00:05:02,427 --> 00:05:04,054 అవును. నాకు అదంటే చాలా ఇష్టం. 98 00:05:04,137 --> 00:05:08,141 మనం ఖచ్చితంగా ఇక్కడే గడపాలని నేను చాలాసేపు ఆలోచించి షెడ్యూల్ చేశాను, కానీ పర్వాలేదు. 99 00:05:08,225 --> 00:05:10,269 నీకు నచ్చింది నువ్వు చేయవచ్చు. 100 00:05:10,352 --> 00:05:12,354 మంచిది, మిమ్మల్ని మేము ఆత్మశుద్ధి కొలను దగ్గర కలుసుకుంటాం. 101 00:05:14,606 --> 00:05:16,233 చాలా ప్రతికూల శక్తి. 102 00:05:16,316 --> 00:05:17,985 తదుపరి సెషన్! 103 00:05:18,944 --> 00:05:20,946 విషయమేమిటంటే, నేను మొత్తం నాశనం చేసేశాను. 104 00:05:21,029 --> 00:05:23,323 నేను తన భార్యకి అస్సలు ఆ ఉత్తరాన్ని రాసుండకూడదు. 105 00:05:24,283 --> 00:05:26,869 అలాగే, ఒపెరాలో అతనితో పాటు బాక్స్ లో కూర్చోవడానికి ప్రయత్నించి ఉండకూడదు. 106 00:05:26,952 --> 00:05:30,372 ఇక శ్యామ్ నా కవితని ముద్రించడు. ఇక నా వైపు అతను కన్నెత్తి కూడా చూడడు. 107 00:05:30,789 --> 00:05:33,417 ఎమిలీ, నీ కవితని అతను తప్పకుండా ముద్రిస్తాడు. 108 00:05:33,834 --> 00:05:36,170 నువ్వు రాసిన ప్రతీదాన్ని అతను ముద్రిస్తాడు. 109 00:05:36,253 --> 00:05:37,504 అతను అందరితో చెప్తున్నాడు. 110 00:05:37,588 --> 00:05:40,007 ఆ విషయం నాకు కూడా తెలుసు, కానీ నేను చెడగొట్టేశాను. 111 00:05:42,843 --> 00:05:43,927 ఇప్పుడు అతను నన్ను అసహ్యించుకుంటున్నాడు. 112 00:05:44,011 --> 00:05:46,638 దాన్ని నేను నమ్మను. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. 113 00:05:47,764 --> 00:05:49,683 శ్యామ్ ఖచ్చితంగా నీ కవితలని ముద్రిస్తాడు. 114 00:05:49,766 --> 00:05:51,518 సూ, ఇప్పటికే చాలా వారాలయింది. 115 00:05:52,186 --> 00:05:55,397 నా ఉద్దేశం, ప్రతిరోజు నేను పత్రికని చూస్తున్నాను. కానీ అందులో కవిత ఉండటం లేదు. 116 00:05:56,315 --> 00:06:00,068 నిజంగా అతని దృష్టిలో నాదొక కొత్త రకం కవితే అయితే, అతను దేని కోసం ఎదురు చూస్తున్నాడు? 117 00:06:00,694 --> 00:06:02,237 దానికి సమాధానం, అతను ఎదురు చూడటం లేదు. 118 00:06:05,282 --> 00:06:08,493 అతను ఒపెరాలో నన్ను వదిలేసి వెళ్లిపోయే సమయంలో, నా కవితని చెత్తబుట్టలో పడేసుంటాడు. 119 00:06:08,577 --> 00:06:09,786 బోర్లా పడుకోండి. 120 00:06:13,540 --> 00:06:17,294 ఎమిలీ, నీకు ఇంత ఆదుర్దాగా అనిపించడం మామూలే. 121 00:06:17,377 --> 00:06:20,172 ఇది నీ విషయంలో, అలాగే నీ వృత్తి జీవితం విషయంలో ఒక పెద్ద విషయం. 122 00:06:20,589 --> 00:06:25,802 నీ కవితలన్నింటినీ విడుదల చేయబోతున్నావు, ఆ ఆలోచనలే నీలో ఈ భావావేశానికి కారణం. 123 00:06:26,595 --> 00:06:27,721 కానీ అది మంచిదే. 124 00:06:27,804 --> 00:06:30,432 నా ఉద్దేశం, ఆ భావావేశంతో ఏం చేయాలో అందరికన్నా నీకు బాగా తెలుసు కదా. 125 00:06:30,516 --> 00:06:32,893 దాన్ని కాగితం మీద పెట్టి, నీ మనస్సులో ఉన్నది రాసేయి. 126 00:06:32,976 --> 00:06:34,186 దాన్ని ఒక కళగా మలుచు. 127 00:06:34,853 --> 00:06:37,064 కానీ ఇప్పుడు నా మీద నాకు నమ్మకం పోయింది. 128 00:06:38,524 --> 00:06:40,150 ఒక్క నిమిషం, ఏంటి? 129 00:06:40,234 --> 00:06:44,988 నాలో ఆత్మవిశ్వాసం ఉండేది. ఓ శక్తి ఉండేది. కానీ ఇప్పుడు అవి లేవు. 130 00:06:45,072 --> 00:06:49,076 అతడిని కలిసినప్పటి నుండి పోయాయి, ఇంకా సూ, నాకు చెప్పాలని లేదు కానీ, ఇదంతా నీ వల్లే. 131 00:06:50,494 --> 00:06:51,495 నా వల్లనా? 132 00:06:51,578 --> 00:06:54,206 అవును, ఎందుకంటే ఈ విషయంలో నువ్వే నన్ను ఒత్తిడి చేశావు. 133 00:06:54,289 --> 00:06:55,499 అతడిని నాకు నువ్వు పరిచయం చేశావు, 134 00:06:55,582 --> 00:06:58,252 పేరు తాలూకు ఆలోచనలన్నింటినీ నా బుర్రలోకి నువ్వే నింపావు. 135 00:06:58,335 --> 00:07:01,004 అతనికి నా కవితని ఇచ్చిన మరుక్షణం, నేను సర్వస్వం కోల్పోయాను. 136 00:07:01,672 --> 00:07:03,966 కవితలు ధారాళంగా రాయగలిగే నా సామర్ధ్యాన్ని నేను కోల్పోయాను. 137 00:07:04,675 --> 00:07:06,552 నాకు దేన్ని చూసినా ప్రేరణ కలిగేది. 138 00:07:06,635 --> 00:07:10,055 ఆ తర్వాత, హఠాత్తుగా, నాకు అతని మీద తప్ప వేరే దాని మీద ఆసక్తి లేకుండా పోయింది. 139 00:07:10,514 --> 00:07:14,309 అతను ఏం అనుకున్నాడు, అతనికి ఏమనిపించింది. అతను నన్ను ఆక్రమించుకున్నట్టుగా ఉంది. 140 00:07:14,393 --> 00:07:16,311 పొద్దస్తమానం అతని గురించే ఆలోచిస్తున్నాను. 141 00:07:16,395 --> 00:07:18,605 ఇదివరకు నాకు వేరే విషయాల ద్వారా స్ఫూర్తి కలిగేది. 142 00:07:18,689 --> 00:07:19,982 ఇప్పుడు కేవలం అతడి నుండే వస్తోంది. 143 00:07:20,065 --> 00:07:21,692 -వామ్మోయ్. -ఏంటి? 144 00:07:22,192 --> 00:07:24,862 ఇక్కడ చాలా జరుగుతున్నట్టు ఉన్నాయి. 145 00:07:24,945 --> 00:07:26,196 నువ్వేమంటున్నావు? ఎక్కడ? 146 00:07:26,280 --> 00:07:28,198 మీ మెదడు తగలబడిపోతున్నట్టుగా ఉంది. 147 00:07:28,740 --> 00:07:30,158 అది అర్థవంతంగానే ఉందిలే. 148 00:07:34,913 --> 00:07:38,458 కాస్త నువ్వేదైనా చెప్తావా? నాకు నా మతి పోతున్నట్టు అనిపిస్తోంది. 149 00:07:38,542 --> 00:07:40,752 ఎమిలీ, శాంతించు. 150 00:07:41,211 --> 00:07:42,921 నువ్వు చేయవలసిందల్లా, ఏమి చేయకుండా ఉండటమే. 151 00:07:43,505 --> 00:07:45,591 శ్వాస తీసుకో, శ్వాస వదులు. 152 00:07:50,387 --> 00:07:52,556 అంతా సర్దుకుంటుందని నేను మాటిస్తున్నాను. 153 00:07:52,639 --> 00:07:56,059 శ్యామ్ నీ కవితని ముద్రిస్తాడు. నువ్వు అతడి మీద నమ్మకం ఉంచు, చాలు. 154 00:07:58,103 --> 00:07:59,313 తరువాతి వారు! 155 00:08:38,894 --> 00:08:39,895 సరే. 156 00:08:43,190 --> 00:08:44,691 తరువాతి సెషన్! 157 00:08:47,236 --> 00:08:51,406 ఇప్పుడు ఇక దైవికమైన ప్రేమతో, అలాగే ఎడతెగని జలీకరణతో, మనం మనల్ని నయం చేసుకోగలం. 158 00:08:53,867 --> 00:08:56,537 -తనకి ఏం జరుగుతోంది? -తను తీవ్ర ఉద్రేకానికి లోనవుతోంది. 159 00:08:57,287 --> 00:09:00,999 ఓ, అది చాలా చాలా శుద్ధి చేసే అనుభవం అన్నమాట. 160 00:09:01,083 --> 00:09:02,960 మనకి అదృష్టముంటే, మనకి కూడా అది జరగవచ్చు. 161 00:09:04,336 --> 00:09:07,047 మనం మన దేహంలోని దిగువ భాగాన్ని పట్టుకొని ఉంటే చాలు. 162 00:09:07,130 --> 00:09:10,050 ఇప్పుడు మిమ్మల్ని బాధిస్తున్న సమస్యలన్నింటినీ శ్వాస ద్వారా వదిలేయండి. 163 00:09:10,133 --> 00:09:12,010 దృష్టి పెట్టండి, దృష్టి పెట్టండి, అమ్మాయిలు. 164 00:09:12,094 --> 00:09:14,304 ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించండి, గతాన్ని మర్చిపోండి. 165 00:09:14,388 --> 00:09:19,685 భవిష్యత్తును మర్చిపోండి. ఎల్లప్పుడూ, అంటే ప్రస్తుత క్షణంలో జీవించడమే. 166 00:09:24,273 --> 00:09:27,359 ఎల్లప్పుడూ - ప్రస్తుత క్షణాల సంగ్రహం 167 00:09:37,452 --> 00:09:39,454 ఏంటి సంగతి? ఏదో విషయంలో కలత చెందినట్టున్నావు. 168 00:09:40,664 --> 00:09:41,874 నేను బాగానే ఉన్నాను. 169 00:09:42,791 --> 00:09:45,669 "బాగానే ఉన్నాను" అనే పదం ఎమిలీ డిక్షనరీలో ఉండదు. నేను "బాగానే ఉన్నాను" అని నువ్వనవు. 170 00:09:45,752 --> 00:09:49,965 సాధారణంగా నువ్వు "మొన్న నా ప్రపంచం తలకిందులయింది" లాంటివి మాట్లాడతావు. 171 00:09:52,092 --> 00:09:53,218 ఏమయిందో చెప్పు. 172 00:09:53,302 --> 00:09:54,970 ఏమీలేదు. ఏమీ కాలేదు. 173 00:09:55,053 --> 00:09:58,098 నా జీవితాన్ని ఒకడు నాశనం చేస్తున్నాడు, అంతకన్నా ఇంకేమీ లేదు. 174 00:09:58,182 --> 00:10:00,517 -బాబోయ్. -అవును, దరిద్రమైన విషయం అది. 175 00:10:00,934 --> 00:10:03,145 నువ్వు అలాంటి వాటికి అతీతం అనుకున్నానే. 176 00:10:03,729 --> 00:10:05,439 నీకెందుకు అలా అనిపించింది? 177 00:10:06,440 --> 00:10:10,861 కమాన్. ఎమిలీ, నువ్వెప్పుడూ కూడా దేని మీద కూడా అస్సలు ఆధారపడేదానివి కాదు. 178 00:10:11,528 --> 00:10:15,949 నువ్వు పెళ్లి ప్రతిపాదనలను తిరస్కరించావు, దానికి చాలా ధైర్యం అవసరం. 179 00:10:16,408 --> 00:10:19,411 ఆ పెళ్లి ప్రతిపాదనలకి ఒప్పుకోనుంటే బాగుండు అని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. 180 00:10:20,204 --> 00:10:22,915 బహుశా నాకు పెళ్ళయి ఒక పాప పుట్టుంటే, జీవితం సాఫీగా ఉండేదేమో. 181 00:10:25,042 --> 00:10:27,836 నువ్వు ఇంత విడ్డూరంగా మాట్లాడటం నేనెప్పుడూ వినలేదు. 182 00:10:29,713 --> 00:10:35,052 నిన్ను నయం చేయడానికి మనకి ఈ నీటి చికిత్స అవసరం, నీలో ప్రతికూలత చాలా ఉంది, 183 00:10:35,135 --> 00:10:36,803 అంతేకాకుండా నాకు సానుకూలంగా ఉండాలని ఉంది. 184 00:10:37,387 --> 00:10:39,014 నువ్వు స్థైర్యంగా ఉండాలి. 185 00:10:39,890 --> 00:10:40,891 ఎమిలీ? 186 00:10:41,433 --> 00:10:42,518 ఏంటి? 187 00:10:43,727 --> 00:10:44,937 నువ్వు నా హీరోవి. 188 00:10:54,571 --> 00:10:56,198 ఒక్కదానివే కదా, నీకు కష్టంగా ఉండుంటుంది. 189 00:10:57,199 --> 00:10:58,492 అలవాటు అయిపోతుందిలే. 190 00:10:59,618 --> 00:11:05,040 అయితే, నీ వీలునామాను తయారు చేయడంలో నీకు సాయం కావాలి, ఇప్పుడు నీ భర్త... 191 00:11:06,083 --> 00:11:08,335 అవును, మొత్తం బిల్లీకి చెందాలి. 192 00:11:09,503 --> 00:11:14,508 దానితో లబ్ధిదారుడి సమస్య తీరిపోయింది. 193 00:11:16,343 --> 00:11:19,096 మరి నీ వీలునామాకి ఎగ్జిక్యూటర్ గా ఎవరిని పెట్టుకోవాలనుకుంటున్నావు? 194 00:11:19,179 --> 00:11:23,141 వాళ్ళు ఎవరైనా కానీ నువ్వు కోరుకున్నవాటిని తీర్చేలా, నీకు నమ్మకస్థులు అయ్యుండాలి... 195 00:11:23,934 --> 00:11:25,686 అదే, నువ్వు చనిపోయాక. 196 00:11:28,647 --> 00:11:29,815 నాకు నీ మీద నమ్మకముంది. 197 00:11:32,943 --> 00:11:35,028 గతేడాది నేను కంగారుపడిన విషయం చాలా గమ్మత్తైనది. 198 00:11:35,654 --> 00:11:38,490 నాకు తెలుసు. అప్పుడు మనం పిల్లలం. 199 00:11:39,616 --> 00:11:41,076 ఇప్పుడు మనం ఇరవైలలో ఉన్నాం. 200 00:11:41,159 --> 00:11:42,369 నా వీలునామాను రాస్తూ ఉన్నాం. 201 00:11:43,036 --> 00:11:44,371 చిన్న విషయం కాదు. 202 00:11:45,080 --> 00:11:46,582 పెద్దవాళ్ళమయ్యాక జీవితం కష్టంగా మారిపోతుంది. 203 00:11:49,918 --> 00:11:53,714 నీకు జరగరానిది ఏదైనా జరిగితే, అలా జరగకూడదు అనుకో, 204 00:11:53,797 --> 00:11:56,800 పసి విలియమ్ పెద్దవాడయ్యేలోపు... 205 00:11:59,386 --> 00:12:02,431 నీకు కావలసినవాటిల్లో నీకు చాలా దక్కలేదని నాకు తెలుసు, 206 00:12:03,682 --> 00:12:09,354 కానీ... నువ్వు ఒక మంచి తండ్రివి కాగలవని నాకు ఎప్పుడూ అనిపించేది. 207 00:12:10,898 --> 00:12:13,650 అతడిని నువ్వు చూసుకోవాలని నా కోరిక. 208 00:12:16,820 --> 00:12:21,033 జేన్, అది నా భాగ్యం. 209 00:12:25,037 --> 00:12:27,873 సరేమరి. 210 00:12:29,666 --> 00:12:31,960 దీన్ని ఒకసారి చూడు. 211 00:12:32,461 --> 00:12:35,088 నేను దానికి ముసాయిదా చేసేలోపు, అందులో ఏమైనా చేర్చాలంటే చెప్పు. 212 00:12:38,967 --> 00:12:40,260 నీకు వాడిని పట్టుకోవాలనుందా? 213 00:12:41,053 --> 00:12:42,054 నిజంగా? 214 00:12:45,724 --> 00:12:47,017 హేయ్, బిల్లీ. 215 00:12:51,396 --> 00:12:52,606 హేయ్. 216 00:12:54,775 --> 00:12:56,777 బయట ఏముందో చూస్తావా? 217 00:13:02,199 --> 00:13:03,951 మీ అమ్మ గుర్రాలను చూస్తావా? 218 00:13:04,535 --> 00:13:06,119 గుర్రం ఎలా సకిలిస్తుందో తెలుసా? 219 00:13:08,163 --> 00:13:09,331 అదీ. 220 00:13:14,253 --> 00:13:15,504 అంతా సవ్యంగానే ఉంది. 221 00:13:16,922 --> 00:13:18,048 మంచిది. 222 00:13:18,131 --> 00:13:24,596 అయితే, నేను వివరాలను నింపి, దీనికి నోటరీ చేయిస్తాను, 223 00:13:25,389 --> 00:13:27,391 ఆ తర్వాత అంతా సిద్ధమయిపోతుంది. 224 00:13:28,058 --> 00:13:29,476 -అమ్మ దగ్గరికి వెళ్ళు. -రా, బిల్లీ. 225 00:13:31,979 --> 00:13:32,980 అమ్మ దగ్గర ఉండు. 226 00:13:42,072 --> 00:13:43,740 -ఇక్కడ ఉండు. -ఇక సెలవు, బిల్లీ. 227 00:13:46,618 --> 00:13:47,744 నేను బయటకు వచ్చి దింపుతాను. 228 00:13:55,669 --> 00:13:56,670 ఆస్టిన్? 229 00:13:58,755 --> 00:14:00,174 మనం మన నిర్ణయాలు తీసుకున్నాం. 230 00:14:02,009 --> 00:14:04,011 అవి సరైనవే అని నేననుకుంటున్నాను. 231 00:14:06,889 --> 00:14:08,307 అవును, అందులో సందేహం లేదు. 232 00:14:10,392 --> 00:14:12,728 నన్ను నా స్పృహలోకి తెచ్చినందుకు ధన్యవాదాలు. 233 00:14:14,605 --> 00:14:15,689 నేను కావాలని ఇలా... 234 00:14:15,772 --> 00:14:18,233 -నువ్వు నన్ను బయట దింపుతానని అన్నావు. -అవును. 235 00:14:25,199 --> 00:14:26,283 నాన్నా! 236 00:14:28,202 --> 00:14:29,703 ఇక్కడ మీరిద్దరూ ఏం చేస్తున్నారు? 237 00:14:30,204 --> 00:14:32,748 అమ్మ, ఒక డ్రెస్ ని డికిన్సన్స్ కి ఇవ్వాలని వచ్చింది. 238 00:14:33,498 --> 00:14:34,708 మనం నాన్నతో ఉండవచ్చా? 239 00:14:34,791 --> 00:14:36,668 లేదు, మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. 240 00:14:37,503 --> 00:14:38,795 నువ్వు డిన్నర్ కి ఇంటికి వస్తావా? 241 00:14:42,090 --> 00:14:45,761 హేయ్, నువ్వు వెళ్లి అందమైన అడవి పూలని తీసుకురాపో. 242 00:14:45,844 --> 00:14:47,262 మీ అమ్మ కోసం. వెళ్ళు, వెళ్ళు. 243 00:14:49,765 --> 00:14:53,685 అయితే, నేను ఇద్దరి కోసం వంటను వండుతూ ఉండాలా? లేదా... 244 00:14:53,769 --> 00:14:55,604 మేమొక కొత్త ఎడిషన్ ని ముద్రించే పనిలో ఉన్నాం. 245 00:14:55,687 --> 00:14:58,982 మా సభ్యత్వం పొందిన వారి సంఖ్య పెరుగుతోంది. దాన్ని ముద్రించడానికి గడువు సమీపిస్తోంది. 246 00:14:59,066 --> 00:15:03,487 ఇది చాలా పెద్దది అవుతోంది, హెన్రీ. నీకు రోజూ చంపుతామనే బెదిరింపులు వస్తున్నాయి. 247 00:15:03,570 --> 00:15:05,697 అవి దక్షిణాది నుండి వచ్చే మర్యాదపూర్వక లేఖలని నేను అంటాను. 248 00:15:05,781 --> 00:15:07,491 ఇది జోకు కాదు. 249 00:15:07,950 --> 00:15:11,328 నువ్వు మన పాప ప్రాణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నావు. 250 00:15:13,330 --> 00:15:19,169 తన ప్రాణం ఇప్పటికే ప్రమాదంలో ఉంది, మనం ఎదురుతిరగకపోతే అది ఇంకా ఎక్కువ అవుతుంది. 251 00:15:21,505 --> 00:15:22,506 నా మాట నమ్ము. 252 00:15:31,849 --> 00:15:33,475 ఎమిలీ డికిన్సన్? 253 00:15:34,476 --> 00:15:35,727 జార్జ్? 254 00:15:35,811 --> 00:15:37,688 దేవుడా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? 255 00:15:37,771 --> 00:15:38,981 స్టీమ్ బాత్ తీసుకుంటున్నాను. 256 00:15:39,481 --> 00:15:41,817 దేశవ్యాప్తంగా నేను సంచరించినప్పుడు దీని గురించి తెలుసుకున్నాను. 257 00:15:41,900 --> 00:15:44,653 ప్రయాణంలో నీకు అన్ని రకాల మనుషులూ తారసపడతారు. 258 00:15:44,736 --> 00:15:47,906 దేవుడా, నిన్ను చూడటం చాలా ఆనందంగ ఉంది. 259 00:15:48,740 --> 00:15:49,867 ఎలా ఉన్నావు ఇన్నాళ్ళు? 260 00:15:49,950 --> 00:15:51,702 ఆ, నేను... 261 00:15:51,785 --> 00:15:54,746 మన్నించు. తూర్పు తీర ప్రాంతంలో నువ్వేం చేస్తున్నావు? 262 00:15:55,372 --> 00:15:59,042 పశ్చిమ ప్రాంతానికి నా ప్రయాణం నేను అనుకున్నట్టుగా సాగలేదు. 263 00:15:59,126 --> 00:16:00,961 అయితే, నీకు బంగారం దక్కలేదా? 264 00:16:01,461 --> 00:16:03,297 -నేనసలు కాలిఫోర్నియాకే వెళ్ళలేదు. -అయ్యో. 265 00:16:03,380 --> 00:16:06,550 చూడు, ఓరెగోన్ ట్రయల్ అనుకున్నంత తేలికైనది కాదు, సరేనా? 266 00:16:06,633 --> 00:16:09,595 మేము నదిలో ప్రయాణించవలసి వచ్చిన ప్రతిసారీ, పడవకి రంధ్రాలు పూడ్చి వెళ్లాల్సి వచ్చేది. 267 00:16:09,678 --> 00:16:12,055 మా ప్రయాణం భరించలేనంత నిదానంగా సాగింది, దానికి తోడు ఆహార పదార్థాలు అడుగంటాయి, 268 00:16:12,139 --> 00:16:15,392 ఒకేచోట ఎక్కువ వేటాడేశామంటే, ఆ జంతువులు అక్కడ తక్కువయిపోతాయి. 269 00:16:16,226 --> 00:16:17,728 -కష్టమైన విషయంలాగా ఉంది. -అవును. 270 00:16:18,228 --> 00:16:20,772 కానీ విచిత్రంగా, అది గమ్మత్తుగా ఉండింది. 271 00:16:22,232 --> 00:16:23,525 మరి నీ భార్య సంగతేంటి? 272 00:16:23,609 --> 00:16:24,610 ఓ, ఎలెన్? 273 00:16:25,068 --> 00:16:28,238 అవును, ప్రిన్స్ టన్ గ్రౌట్స్ కి చెందిన ఎలెన్ మాండివిల్లె గ్రౌట్. 274 00:16:28,322 --> 00:16:31,533 దురదృష్టవశాత్తు, తనకి జిగట విరేచనాలు అవుతున్నాయి. 275 00:16:32,034 --> 00:16:35,913 అది... అది చాలా దారుణమైనది. తను చనిపోయిందా లేక... 276 00:16:35,996 --> 00:16:37,623 -లేదు, లేదు, అదేం లేదు. -ఓ, సరే. 277 00:16:37,706 --> 00:16:40,834 తను బాగానే ఉంది, కానీ అది దారుణంగా ఉండింది. 278 00:16:40,918 --> 00:16:43,879 జిగట విరేచనాలు అంటే మరీ ఎక్కువ కదా. 279 00:16:43,962 --> 00:16:45,422 అందుకే కొంత కాలం దూరంగా ఉంటున్నాం. 280 00:16:45,506 --> 00:16:48,592 ఏదేమైనా, నా గురించి ఇక చాలులే. ఇక నువ్వు చెప్పు నీ గురించి అంతా. 281 00:16:48,675 --> 00:16:51,261 నాకు ఎమిలీ డికిన్సన్ చేసిన సాహసాలన్నింటినీ వినాలనుంది. 282 00:16:51,345 --> 00:16:52,930 చెప్పేటంత ఏమీలేదులే. 283 00:16:53,013 --> 00:16:56,433 అబ్బా. నీ రచన విషయం ఎలా ఉంది? దేవుడా, నేను దాన్ని చదవలేకపోయాను. 284 00:16:57,142 --> 00:17:00,604 "దాహం వేసినప్పుడు నీటి విలువ తెలుస్తుంది ఇక నేలది -- సముద్రాలని దాటాక తెలుస్తుంది." 285 00:17:00,687 --> 00:17:02,272 వావ్, ఇంకా నీకు అది గుర్తుంది. 286 00:17:02,356 --> 00:17:04,942 ఎందుకు గుర్తుండదు. ఈ ప్రదేశం దాన్ని గుర్తుతెప్పించింది. 287 00:17:05,025 --> 00:17:09,695 నీ కవితలు నాకెప్పుడూ గుర్తు వస్తూనే ఉంటాయి. ఆ పదాలని నేను మర్చిపోలేను. 288 00:17:09,780 --> 00:17:11,906 నావి ప్రచురణ కాబోతున్నాయి. 289 00:17:12,281 --> 00:17:15,285 ఏంటి? అది అద్భుతమైన విషయం. 290 00:17:15,368 --> 00:17:17,913 అంటే, నావి ప్రచురణ కావాల్సి ఉంది. 291 00:17:17,996 --> 00:17:20,123 ఎడిటర్ దగ్గర నా కవిత ఎప్పట్నుంచో ఉంది, 292 00:17:20,207 --> 00:17:23,627 దాన్ని ప్రచురిస్తాను అని అతను అంటున్నాడు కానీ, ఇప్పటిదాకా ఆ పని చేయలేదు. 293 00:17:24,252 --> 00:17:26,296 వింత మనిషిలా ఉన్నాడే. 294 00:17:26,380 --> 00:17:28,799 అదే నా దగ్గర నీ కవిత ఉండుంటే? 295 00:17:29,466 --> 00:17:31,468 తదుపరి రోజే, దాన్ని పతాక శీర్షికలో ప్రచురించేవాడిని. 296 00:17:33,053 --> 00:17:35,681 అయితే, నువ్వు వచ్చేసినట్టేనా? 297 00:17:36,640 --> 00:17:37,683 ఏమో, ఖచ్చితంగా తెలీదు. 298 00:17:37,766 --> 00:17:39,726 ప్లాన్లు వేసుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. 299 00:17:39,810 --> 00:17:42,938 మార్గం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి. జీవితమంటేనే ప్రయాణం కదా? 300 00:17:43,021 --> 00:17:44,189 అవును. 301 00:17:44,273 --> 00:17:48,819 కానీ, ఇక్కడ ఉన్నప్పుడు, నిన్నూ, ఆస్టిన్ ని చూడటానికి రావాలని నాకు ఎంతగానో ఉంది. 302 00:17:49,778 --> 00:17:51,989 అప్పుడు, నువ్వు నాకు నీ కొత్త కవితలని చూపగలవేమో. 303 00:17:52,656 --> 00:17:54,241 నీ కవితలని మిస్ అవుతున్నాను. 304 00:17:55,450 --> 00:17:56,785 అది చాలా బాగుంటుంది. 305 00:17:58,120 --> 00:18:00,247 లేదా వాటిని పత్రికలోనే చూస్తానేమో. 306 00:18:00,330 --> 00:18:03,041 సరే. అలాగే. 307 00:18:04,084 --> 00:18:07,921 మంచిది. నేను నా పాదాలని గడ్డకట్టుకున్న నీటిలో ఉంచాలి. 308 00:18:08,463 --> 00:18:11,091 సత్యాన్ని నాకు తెలిసేలా చేయడంలో ఈ ప్రదేశం నాకెంతగానో సహాయపడింది. 309 00:18:12,634 --> 00:18:13,969 హేయ్, జార్జ్. 310 00:18:15,012 --> 00:18:16,221 చెప్పు? 311 00:18:18,348 --> 00:18:21,351 విను, మనిద్దరి మధ్య పొసగలేదని నాకు తెలుసు. 312 00:18:21,894 --> 00:18:26,982 నీకు ఈ విషయం సరిగ్గా చెప్పలేదేమో, కానీ నా మీద నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. 313 00:18:29,276 --> 00:18:30,485 నీ మీద నమ్మకం నాకెప్పటికీ తగ్గదు. 314 00:18:33,614 --> 00:18:34,615 ఎమిలీ! 315 00:18:36,408 --> 00:18:39,119 ఇక్కడున్నావా నువ్వు. నువ్వు రబ్ డౌన్ ని మిస్ అయ్యావు. 316 00:18:39,203 --> 00:18:40,204 అమ్మా, నీ చర్మం. 317 00:18:40,287 --> 00:18:42,289 తెలుసు. నేను చాలా లేతగా ఉన్నాను. 318 00:18:43,415 --> 00:18:44,666 మిగతావాళ్ళు ఎక్కడ? 319 00:18:44,750 --> 00:18:46,251 వేడి వేడి బొగ్గుల మీద పడుకొని ఉన్నారు, 320 00:18:46,335 --> 00:18:48,462 నాకు అది సరిగ్గా నప్పలేదు, 321 00:18:48,545 --> 00:18:51,757 అందుకని మన్నిదరం ఏదైనా ప్రశాంతంగా ఉండేది తీసుకుంటే బాగుంటుందని భావించాను. 322 00:18:51,840 --> 00:18:52,925 అంటే ఎలాంటిది? 323 00:18:53,008 --> 00:18:56,386 "చిగురించిన కొత్త చిగురు" అనే చికిత్స ఒకటుంది. 324 00:18:57,054 --> 00:18:58,472 నాకు చిగురులంటే ఇష్టం. 325 00:18:58,555 --> 00:18:59,973 దేవుడా. 326 00:19:07,105 --> 00:19:08,106 చాలా చల్లగా ఉంది. 327 00:19:09,233 --> 00:19:10,734 ఈ షీట్లు ఎందుకు ఇంత చల్లగా ఉన్నాయి? 328 00:19:10,817 --> 00:19:12,819 నాకు మాత్రం చాలా హాయిగా ఉంది. 329 00:19:12,903 --> 00:19:14,613 నువ్వు మళ్లీ నా కడుపులోకి వచ్చినట్టుగా ఉంది. 330 00:19:14,696 --> 00:19:17,032 నువ్వు నా కడుపులో ఒద్దికగా ఉన్నప్పటి విషయం నీకు గుర్తుందా? 331 00:19:17,115 --> 00:19:18,617 అంత బాగా ఏమీ గుర్తులేదు, అమ్మా. 332 00:19:18,700 --> 00:19:20,285 నన్ను చుట్టిపడేశారు. 333 00:19:20,369 --> 00:19:22,871 నన్ను కూడా చుట్టేశారు, కానీ నేను బయటకు వచ్చాక, నేను పూర్తిగా మారిపోయుంటాను. 334 00:19:22,955 --> 00:19:24,289 నేను ఇదివరకటి మనిషిలా ఉండను. 335 00:19:24,373 --> 00:19:25,874 -అంతా మారిపోతుంది. -అమ్మా? 336 00:19:30,754 --> 00:19:31,964 నీకు వెచ్చగా ఉందా? 337 00:19:32,047 --> 00:19:35,175 నాకు అయోమయంగా ఉంది. ఇందాకే ఈ షీట్లు బాగా చల్లగా ఉన్నాయి. ఇప్పుడెందుకు వేడిగా ఉంది? 338 00:19:35,259 --> 00:19:36,426 నాకు కూడా అలాగే అనిపిస్తోంది. 339 00:19:37,594 --> 00:19:38,971 నన్ను బయటపడేయి. 340 00:19:39,054 --> 00:19:41,139 -ఏంటి? -నన్ను బయటపడేయి! 341 00:19:41,223 --> 00:19:43,600 అమ్మా, నేను నిన్ను బయటపడేయలేను, వాళ్ళు వచ్చి ఇవి విప్పేదాకా మనం ఆగాలి. 342 00:19:43,684 --> 00:19:44,768 లేదు, లేదు నాకు బయటపడాలనుంది. 343 00:19:44,852 --> 00:19:45,936 ఎవరైనా వచ్చి మా కట్లు విప్పండి! 344 00:19:46,019 --> 00:19:47,563 -దయచేసి మమ్మల్ని బయటపడేయండి! -అమ్మా, ఏమీ కాదు. 345 00:19:47,646 --> 00:19:49,189 -అంతా సర్దుకుంటుందిలే. -దేవుడా, ఎమిలీ. 346 00:19:49,273 --> 00:19:50,691 -ఎమిలీ, శ్వాస తీసుకోవడం ఎలాగో మర్చిపోయాను. -అమ్మా. 347 00:19:50,774 --> 00:19:52,067 -ఎమిలీ, శ్వాస ఎలా తీసుకోవాలో నాకు నేర్పు. -అలాగే. 348 00:19:52,150 --> 00:19:53,735 మరి... కాపాడండి. ఎవరైనా, హలో! 349 00:19:53,819 --> 00:19:56,154 -హలో! -మమ్మల్ని కాపాడండి. మేము చావబోతున్నాం. 350 00:19:56,989 --> 00:19:58,490 దేవుడా. సరేమరి. 351 00:19:59,408 --> 00:20:01,410 -ఏం చేస్తున్నావు నువ్వు? -నేను విడిపించుకోలేకపోతున్నాను. 352 00:20:03,328 --> 00:20:04,413 దొరికింది. 353 00:20:13,338 --> 00:20:14,965 నాకు ఈ చోటు అస్సలు నచ్చలేదు. 354 00:20:27,603 --> 00:20:29,062 ఆంట్ లవీనియా. 355 00:20:37,988 --> 00:20:39,823 ఎమిలీ? ఏమైంది? 356 00:20:42,034 --> 00:20:43,869 నేను ప్రేమలో పడిపోయాననుకుంటా. 357 00:20:45,454 --> 00:20:46,663 ప్రేమలోనా? 358 00:20:48,207 --> 00:20:50,834 నేను దానిలో బాగా మునిగిపోయాను. 359 00:20:51,418 --> 00:20:54,379 నన్ను ఆక్రమించేశాడు, ఒక వ్యాధిలా నన్ను అంటుకున్నాడు. 360 00:20:54,963 --> 00:20:58,175 అది ఇంకేమయ్యుంటుందో నాకు తెలీదు, అమ్మా. నేను ప్రేమలో పడ్డాననుకుంటా. 361 00:21:00,636 --> 00:21:02,471 ఎవరితో? 362 00:21:03,263 --> 00:21:04,515 ఎవరితో? 363 00:21:04,598 --> 00:21:06,391 నీకు చెప్పి లాభం లేదు, నువ్వు ఒప్పుకోవు. 364 00:21:06,934 --> 00:21:07,935 మరి... 365 00:21:08,810 --> 00:21:10,812 అదెవరైనా కానీ... 366 00:21:11,730 --> 00:21:14,566 అతను నీకు ఇలా అనిపించేలా చేయకూడదు. 367 00:21:15,442 --> 00:21:17,069 నిన్ను ప్రేమించే వ్యక్తి, 368 00:21:18,195 --> 00:21:21,990 నీకు తగిన వ్యక్తి, నీ మనస్సుకు బాధ కలిగించకూడదు. 369 00:21:23,200 --> 00:21:24,910 అది ప్రేమ కాదు. 370 00:21:26,453 --> 00:21:32,042 చూడు, మీ నాన్నతో నా వైవాహిక బంధం అంత సంపూర్ణమైనది కాదని నాకు తెలుసు. 371 00:21:32,501 --> 00:21:35,921 కానీ అతను నాకు ఎంత కోపం తెప్పించినా కూడా, 372 00:21:36,004 --> 00:21:38,590 అతని ఆఫీసును తుడిచేటప్పుడు, 373 00:21:38,674 --> 00:21:40,843 అతను నాకు ఏది మంచిదో అదే చేస్తాడని నాకు అర్థమవుతుంది. 374 00:21:41,510 --> 00:21:44,638 నాకు అవసరమైనప్పుడు నాకు అండగా ఉంటాడని నాకు తెలుసు. 375 00:21:45,514 --> 00:21:47,057 నన్ను పదిలంగా చూసుకుంటాడు. 376 00:21:47,724 --> 00:21:49,560 ఈ వ్యక్తి గురించి నీకు కూడా ఇలానే అనిపిస్తోందా? 377 00:21:52,354 --> 00:21:55,440 సరే, చూడు. పెళ్లి విషయంలో నీ పట్ల నేను చాలా కటువుగా ఉన్నానని నాకు తెలుసు, 378 00:21:56,233 --> 00:21:59,486 కానీ నీకు ఇలా బాగా అనిపించకుండా ఉండకూడదు. 379 00:22:00,237 --> 00:22:02,906 నీకు ఇలా అనిపించడానికి నేను నిన్ను ప్రపంచంలోకి తీసుకురాలేదు. 380 00:22:03,490 --> 00:22:04,616 అందుకు కాదు. 381 00:22:08,078 --> 00:22:09,288 అమ్మా? 382 00:22:12,499 --> 00:22:17,379 ఈ ప్రదేశం కన్నా నీ మాటలే నాకు ఊరటని కలిగించాయి. 383 00:22:18,380 --> 00:22:21,425 నాకు ఇప్పుడు దాదాపుగా నయమైపోయినట్టుగా ఉంది. 384 00:22:22,676 --> 00:22:25,429 మనం ప్రస్తుతం ఎంత చేయగలమో అంత చేసుకోవాలి అనుకుంటా. 385 00:22:31,018 --> 00:22:33,353 ఆఖరి చికిత్సకి సమయం అయింది! 386 00:22:33,979 --> 00:22:36,481 -మన ఆఖరి చికిత్సకి సమయం అయింది. -తప్పదా? 387 00:22:36,565 --> 00:22:38,192 డబ్బులు కట్టేశాం కదా. 388 00:22:38,650 --> 00:22:40,986 ఎవరికి తెలుసు? ఇది సరదాగా ఉంటుందేమో. 389 00:23:01,340 --> 00:23:02,758 నేను ఓ విషయం చెప్పాలి, నాకు... 390 00:23:05,344 --> 00:23:06,553 నాకు ఇప్పుడు బాగుంది. 391 00:23:08,472 --> 00:23:09,681 నాకు కూడా. 392 00:23:11,391 --> 00:23:13,227 అయితే నువ్వు ఈ రాత్రికి ఏదైనా రాయగలవేమో. 393 00:23:16,146 --> 00:23:17,314 బహుశా రాయగలనేమో. 394 00:23:18,732 --> 00:23:19,942 నేను నీకు అండగా ఉంటాను. 395 00:23:23,654 --> 00:23:24,821 మళ్లీ కలుద్దాం. 396 00:23:34,164 --> 00:23:37,376 ఎల్లప్పుడూ - ప్రస్తుత క్షణాల సంగ్రహం - 397 00:23:37,793 --> 00:23:39,503 ఇదేమీ వేరే సమయం కాదు - 398 00:23:39,586 --> 00:23:41,797 కాకపోతే దీనికి అంతం లేదు - 399 00:23:41,880 --> 00:23:44,091 అలాగే ఇంటిలో ఉన్న స్వేచ్ఛకి కూడా - 400 00:23:45,801 --> 00:23:47,553 నేను మీకు చెప్తున్నా కదా, డికిన్సన్ గారూ, మనం చాలా పెద్ద ముందడుగు వేయబోతున్నాం. 401 00:23:47,636 --> 00:23:49,054 నేను కూడా అదే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. 402 00:23:50,430 --> 00:23:53,600 ఎమిలీ. నువ్వు ఆరోగ్యంగా వెలిగిపోతున్నావు. 403 00:23:53,684 --> 00:23:55,143 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 404 00:23:55,227 --> 00:23:58,313 శ్యామ్ బౌల్స్ ఎక్స్ప్రెస్ లో మీ నాన్నని ఎక్కించడానికి ఆయనని ఒప్పిస్తున్నాను. 405 00:23:58,397 --> 00:24:00,107 తప్పకుండా. నేను ఇతని పత్రికలో పెట్టుబడి పెట్టబోతున్నాను. 406 00:24:00,190 --> 00:24:02,234 ఇది కేవలం ఒక పత్రిక కాదు, మిత్రమా. ఇది ఒక రాజ్యం. 407 00:24:02,317 --> 00:24:04,486 నా చివరి పెట్టుబడి కంటే ఇది మంచి పనితీరును కనబరుస్తుందని ఆశిస్తున్నాను. 408 00:24:04,570 --> 00:24:06,905 ఇది ప్రింట్ జర్నలిజం. ఇది విఫలమయ్యే సమస్యే లేదు. 409 00:24:07,531 --> 00:24:08,949 నా ఆఫీస్ లో డ్రింక్ తాగుదాం రా. 410 00:24:09,032 --> 00:24:10,826 -ఇప్పుడే వస్తాను. -మంచిది. 411 00:24:10,909 --> 00:24:11,910 ఎమిలీ. 412 00:24:13,495 --> 00:24:14,746 నిన్ను చూడటం ఆనందంగా ఉంది. 413 00:24:15,289 --> 00:24:16,290 నిజంగానా? 414 00:24:16,373 --> 00:24:19,334 అవును, నువ్వు చాలా బాగున్నావు. 415 00:24:19,877 --> 00:24:23,964 నేను కవిత గురించి ఆలోచించడాన్ని ఎట్టకేలకు ఆపేయగలిగాను. 416 00:24:24,840 --> 00:24:25,966 నువ్వు ఏమంటున్నావు? 417 00:24:26,049 --> 00:24:27,134 నా కవిత. 418 00:24:28,385 --> 00:24:30,637 నువ్వు దాన్ని ముద్రించేవాడివి కాదు కదా, ఆ విషయాన్ని ఎలాగోలా నేను దిగమింగుకున్నాను. 419 00:24:31,722 --> 00:24:33,348 నీకో విషయం చెప్పాలి. 420 00:24:34,057 --> 00:24:34,933 ఏంటి? 421 00:24:35,017 --> 00:24:38,145 రేపు పత్రికలో నీ కవిత పతాక శీర్షికలో రాబోతోంది. 422 00:24:38,812 --> 00:24:39,813 రేపు. 423 00:24:42,608 --> 00:24:44,276 ఎమిలీ, నేనెమన్నానో విన్నావా? 424 00:24:44,776 --> 00:24:45,777 నువ్వు... 425 00:24:48,363 --> 00:24:49,656 నువ్వు దాన్ని ముద్రిస్తున్నావా? 426 00:24:49,740 --> 00:24:52,034 అవును. ఎందుకు ముద్రించను. 427 00:24:52,534 --> 00:24:56,288 సరైన సమయం కోసం వేచి చూస్తున్నాను, అంతే. ఆ సమయం వచ్చేసింది. 428 00:24:56,371 --> 00:24:58,582 అది ఇప్పుడే. నువ్వు నా మీద నమ్మకం ఉంచాలి. 429 00:25:05,756 --> 00:25:06,757 ఇక్కడే ఉండు. 430 00:25:09,885 --> 00:25:11,011 ఇప్పుడే వచ్చేస్తాను. 431 00:25:43,168 --> 00:25:44,837 నీకు నా కవితలన్నింటినీ ఇచ్చేస్తున్నాను. 432 00:25:46,755 --> 00:25:49,132 -అన్నింటినా? -అవును, అన్నింటినీ. 433 00:25:51,051 --> 00:25:52,511 నేను రాసిన ప్రతీదాన్ని. 434 00:25:55,764 --> 00:25:56,765 తీసుకో. 435 00:25:58,934 --> 00:26:00,143 ఇప్పుడు అవి నీవే. 436 00:26:11,280 --> 00:26:12,281 వావ్. 437 00:27:09,087 --> 00:27:11,089 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య