1 00:00:25,526 --> 00:00:26,527 ఓరి దేవుడా. 2 00:00:30,822 --> 00:00:31,823 వావ్. 3 00:00:37,162 --> 00:00:38,747 మేము వచ్చేశాం! 4 00:00:42,835 --> 00:00:44,753 డికిన్సన్ 5 00:00:44,837 --> 00:00:46,839 కోయిలమ్మను విప్పిచూడు 6 00:00:53,929 --> 00:00:56,765 సరేమరి, బాబులూ. అసలు ఈ ఒపెరా అంటే జనాలకి ఎందుకంత పిచ్చో ఇప్పుడు వెళ్లి చూద్దాం. 7 00:00:57,266 --> 00:01:00,435 అందరూ చక్కగా ముస్తాబయి వచ్చారు. నేను నా కేప్ ను వేసుకొని వచ్చుండాల్సింది. 8 00:01:00,519 --> 00:01:03,105 నాకు ఆకలి మండిపోతోంది. ఇక్కడ పాప్ కార్న్ ఉంటుందా? 9 00:01:03,689 --> 00:01:06,191 ఒపెరాలో పాప్ కార్న్ ఉండదు, షిప్. 10 00:01:06,817 --> 00:01:09,069 ఎట్టకేలకు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 11 00:01:09,570 --> 00:01:12,155 ఇటలీ వారి నిర్మాణాల గురించి నేను అన్ని అభిప్రాయాలను కూడా విన్నాను. 12 00:01:12,531 --> 00:01:13,615 నేను బాగా ఉత్సాహంగా ఉన్నాను. 13 00:01:13,699 --> 00:01:15,409 ఎందుకు ఎప్పూడూ అంత పెద్ద పెద్ద పదాలు వాడతావు? 14 00:01:15,951 --> 00:01:18,787 ఇది బాగుండకపోతే ఇక అంతే. దీని టిక్కెట్ల కోసం నా ఆస్థులు అమ్మాల్సి వచ్చింది. 15 00:01:18,871 --> 00:01:21,456 -మనకి మంచి సీట్లు దక్కితే చాలనుకుంటున్నా. -చూడండి, అక్కడ సూ, ఆస్టిన్ ఉన్నారు. 16 00:01:21,540 --> 00:01:22,749 హేయ్! 17 00:01:22,833 --> 00:01:25,377 తను కేప్ ధరించే వచ్చిందిగా. 18 00:01:25,460 --> 00:01:26,837 -హాయ్. -వావ్. 19 00:01:28,463 --> 00:01:30,465 సూ, నువ్వు అదిరిపోతున్నావు. 20 00:01:30,549 --> 00:01:31,758 మీరందరూ కూడా అదిరిపోతున్నారు. 21 00:01:31,842 --> 00:01:34,136 -సరే, ఆంట్ లవీనియాది ఎలా ఉంది? -తన గదిలో ఎలుకలు ఉన్నాయి. 22 00:01:34,219 --> 00:01:35,846 హోటల్ ఎలా ఉంది? 23 00:01:35,929 --> 00:01:36,972 బాగానే ఉంది. 24 00:01:37,055 --> 00:01:40,392 అంటే, ఒకటి రెండు రోజులకైతే పర్వాలేదు. నేనక్కడ ఎక్కువ రోజులు ఉండనులే. 25 00:01:40,475 --> 00:01:43,020 అవును, అక్కడ ఎక్కువ రోజులు ఉండేంత స్థోమత మీకు లేదులే. 26 00:01:43,937 --> 00:01:45,856 మరి, అందరూ ఉత్తేజితులై ఉన్నారా? 27 00:01:46,273 --> 00:01:47,774 మరి ప్రారంభోత్సవ రాత్రికి మనం హాజరయ్యాము, 28 00:01:47,858 --> 00:01:50,194 బోస్టన్ ప్రజలందరూ ప్రధాన గాయని గురించే మాట్లాడుకుంటున్నారు. 29 00:01:50,277 --> 00:01:52,654 అవును. మహాగాయని ఆడిలేయిడ్ మే. 30 00:01:52,738 --> 00:01:55,949 ఇటలీ నుండి కొత్తగా వచ్చింది, అక్కడ ఆవిడ సాక్షాత్తు వర్డీతో పాటే శిక్షణ తీసుకుంది. 31 00:01:56,575 --> 00:01:58,744 తన సొంత ఊరు ఫిలడెల్ఫియా. 32 00:01:58,827 --> 00:02:01,163 అధిక శాతం అమెరికన్లు ఒపెరా పాడలేరు, 33 00:02:01,246 --> 00:02:03,707 కానీ తను తన స్వరంతో యూరప్ ని అంతా ఉర్రూతలూగించింది. 34 00:02:03,790 --> 00:02:06,877 ఒక నిర్ణేతకు చెందిన కంటి అద్దాన్ని తన గానంతో భళ్ళుమనిపించింది అని అంటుంటారు. 35 00:02:06,960 --> 00:02:07,961 లేదు! 36 00:02:08,044 --> 00:02:10,047 అది ఒట్టిమాట. అది ఒట్టిమాటే అయ్యుండాలి. 37 00:02:12,424 --> 00:02:13,425 అతను వచ్చాడు. 38 00:02:19,848 --> 00:02:21,058 డికిన్సన్ మిత్రులారా. 39 00:02:21,141 --> 00:02:22,851 -హేయ్. -ఒపెరాకి స్వాగతం. 40 00:02:22,935 --> 00:02:24,520 ఇక్కడికి వచ్చినందుకు మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. 41 00:02:24,603 --> 00:02:27,189 కింది అంతస్థులో నాకు తెలిసిన వ్యక్తి ఒకరు కనబడ్డారు. 42 00:02:27,272 --> 00:02:28,857 నేను కొద్దిసేపట్లో వస్తాను. 43 00:02:31,235 --> 00:02:32,402 హఠాత్తుగా వెళ్లిపోయాడే. 44 00:02:32,486 --> 00:02:34,821 శ్యామ్, మాకు టిక్కెట్లు ఇప్పిచ్చడంలో సాయపడినందుకు చాలా చాలా ధన్యవాదాలు. 45 00:02:34,905 --> 00:02:36,657 మాకు బాక్స్ లో దొరికినందుకు మహదానందంగా ఉంది. 46 00:02:36,740 --> 00:02:37,950 ఒక్క నిమిషం. 47 00:02:38,033 --> 00:02:39,326 మనం ఎక్కడ కూర్చుంటున్నాం? 48 00:02:39,743 --> 00:02:41,620 ఓర్కెస్ట్రా. వెనుక వరుసలో. 49 00:02:42,496 --> 00:02:43,747 మనకి బాక్స్ లో టిక్కెట్లు ఎందుకు తీసుకోలేదు? 50 00:02:43,830 --> 00:02:47,167 అవును మరి. ముందు నన్ను గొయ్యిలో వదిలేశావు, ఇప్పుడేమో బాక్స్ లో పెట్టాలనుకుంటున్నావు. 51 00:02:47,251 --> 00:02:48,877 ఆర్కెస్ట్రా సీట్లు కూడా బాగానే ఉంటాయి. 52 00:02:48,961 --> 00:02:50,170 బాగానే ఉంటాయిలే. 53 00:02:50,587 --> 00:02:52,798 పద, ఎడ్వర్డ్, వెళ్లి మన వెనుక వరుసలో కూర్చుందాం పద. 54 00:02:53,632 --> 00:02:54,675 సరే. పద. 55 00:02:54,758 --> 00:02:56,176 ఎమిలీ, నువ్వు కూడా మాతో వస్తున్నావా? 56 00:02:56,885 --> 00:02:58,720 నేను సూ తో మాట్లాడి వచ్చేస్తాను. 57 00:02:58,804 --> 00:03:00,722 -ఉంటాను. -అలాగే. బై. అలాగే. బై. 58 00:03:01,682 --> 00:03:03,851 సరేమరి. నేను మిమ్మల్ని ప్రదర్శన తర్వాత కలుసుకుంటానులే. 59 00:03:03,934 --> 00:03:05,561 వద్దు, శ్యామ్. వెళ్ళవద్దు. 60 00:03:06,228 --> 00:03:07,771 నీకు ఆమెతో మాట్లాడే పనుంది అనుకున్నాను. 61 00:03:10,315 --> 00:03:13,151 లేదు, అదేం లేదు. నేను నీతో మాట్లాడాలి. 62 00:03:13,777 --> 00:03:14,736 సరే. 63 00:03:15,612 --> 00:03:16,613 అవునులే. 64 00:03:17,281 --> 00:03:19,449 కవయత్రి, తన ఎడిటర్ తో మాట్లాడాలి కదా మరి. 65 00:03:19,533 --> 00:03:20,701 అలాగే. 66 00:03:21,702 --> 00:03:24,037 శ్యామ్, నువ్వు ఇక్కడికి ఒక్కడివే రాలేదు కదా? మేరీ ఎక్కడ? 67 00:03:24,121 --> 00:03:26,331 తను రాలేకపోయింది. 68 00:03:26,415 --> 00:03:28,542 అయ్యయ్యో. నాకు తనని చూడాలని ఎంతగానో ఉంది. 69 00:03:28,625 --> 00:03:31,628 అవును. తనకి ఆరోగ్యం అంత బాగా లేదు. 70 00:03:32,129 --> 00:03:33,130 ఈసారి కూడా. 71 00:03:33,630 --> 00:03:36,550 అయితే, ఎమిలీకి ఇది ఊహించని వరం లాంటిది అనుకుంటా. 72 00:03:37,718 --> 00:03:38,719 నాకా? 73 00:03:38,802 --> 00:03:41,013 అవును, ఎందుకంటే ఇప్పుడు నువ్వు శ్యామ్ తో పాటు బాక్స్ లో కూర్చోవచ్చు. 74 00:03:41,555 --> 00:03:44,266 -నాకు ఎందుకనో అది... -శ్యామ్, తను కూర్చోవాలి. 75 00:03:44,349 --> 00:03:47,811 తను ఇదే తొలిసారి ఒపెరాకి రావడం, అందులోనూ ఆడిలేయిడ్ మే ప్రదర్శిస్తోంది. 76 00:03:47,895 --> 00:03:49,563 ఇది ఎప్పుడో గానీ వచ్చే అవకాశం కాదు. 77 00:03:49,646 --> 00:03:51,982 ప్రత్యేకించి, ఎమిలీ వంటి మరీ సున్నితమైన కళాకారిణికి. 78 00:03:53,692 --> 00:03:56,278 నీకు అభ్యంతరం లేకపోతే, నీతో ఆనందంగా కూర్చుంటాను. 79 00:03:56,361 --> 00:03:58,572 నువ్వు తప్పకుండా కూర్చోవాలి! 80 00:03:58,655 --> 00:04:00,908 శ్యామ్, పెద్దమనిషిగా ప్రవర్తించు. తనని నీతో పాటు కూర్చోనివ్వు. 81 00:04:01,408 --> 00:04:03,368 తను ఆ క్రింద వెనుక ఎక్కడో కూర్చుంటే, 82 00:04:03,452 --> 00:04:05,078 తనకి ప్రదర్శన సరిగ్గా కనబడదు కూడా. 83 00:04:05,787 --> 00:04:07,247 తనకి చూపుతో సమస్య ఉన్న విషయం గుర్తుంది కదా. 84 00:04:07,706 --> 00:04:08,874 కనుగుడ్డు వాపు. 85 00:04:10,292 --> 00:04:13,212 సరే, ఒక సీటు ఖాళీగా ఉండటం వలన ఎవరికి మాత్రం ఉపయోగముంది. 86 00:04:13,295 --> 00:04:14,296 రా. 87 00:04:32,231 --> 00:04:33,357 హేయ్. 88 00:04:37,069 --> 00:04:38,570 శ్యామ్ బౌల్స్ పక్కన ఉన్నది ఎవరు? 89 00:04:38,654 --> 00:04:40,197 వావ్, కొత్త అమ్మాయి. 90 00:04:46,495 --> 00:04:48,830 ఆడిలేయిడ్ మే పాట కోసం ఈరాత్రి నేనెంతగానో ఎదురు చూస్తున్నాను. 91 00:04:49,456 --> 00:04:51,542 తనకి మంచి నైపుణ్యం ఉందని అందరూ చెప్తున్నారు. 92 00:04:52,125 --> 00:04:53,877 చిలుకలాగా పాడుతుందని చెప్తుంటారు. 93 00:04:53,961 --> 00:04:55,003 నేను కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాను. 94 00:04:55,796 --> 00:04:59,800 "అంతర్జాతీయ గాన కోకిల." పోస్టర్ లో అలా రాశారు. 95 00:04:59,883 --> 00:05:02,845 అంతేగాక, తనది మంచి మనస్సు అట. 96 00:05:02,928 --> 00:05:03,929 నిజంగానా? 97 00:05:06,557 --> 00:05:08,809 ఈ ప్రదర్శన తర్వాత నేను తన ఇంటర్వ్యూను తీసుకుంటున్నాను. 98 00:05:10,352 --> 00:05:11,562 నువ్వు బ్యాక్ స్టేజ్ కి వెళ్లగలవా? 99 00:05:12,312 --> 00:05:13,355 వెళ్ళగలను. 100 00:05:13,814 --> 00:05:16,942 ఇది ఒక కొత్త ఒపెరా హాలు. వాళ్ళకి వార్తాపత్రికల అవసరం ఉంది. 101 00:05:18,151 --> 00:05:20,028 ఇది చాలా బాగుంది. 102 00:05:26,827 --> 00:05:27,828 చూడు. 103 00:05:28,704 --> 00:05:29,705 హేయ్, అమ్మా! 104 00:05:35,002 --> 00:05:36,211 ఎందుకు ఇంత సేపు పట్టింది? 105 00:05:37,212 --> 00:05:39,298 బార్ లో నేనెవరిని కలిశానో చెప్తే నువ్వు అవాక్కవుతావు. 106 00:05:39,756 --> 00:05:40,966 ఎవరిని కలిశావు? 107 00:05:41,341 --> 00:05:42,593 ఫ్రేజర్ స్టర్న్స్ ని. 108 00:05:44,011 --> 00:05:45,012 ఎవరు అతను? 109 00:05:45,095 --> 00:05:47,431 ఫ్రేజర్. నా పాఠశాల మిత్రుడు. 110 00:05:47,514 --> 00:05:49,516 మంచి వాడు. కళాశాల ప్రెసిడెంట్ కొడుకు. 111 00:05:50,851 --> 00:05:51,935 నీకు అతని గుర్తుండాలే. 112 00:05:52,895 --> 00:05:54,521 అవును. కాస్త గుర్తుంది. 113 00:05:54,605 --> 00:05:57,065 కమాన్. ఫ్రేజర్ స్టర్న్స్. 114 00:05:58,108 --> 00:05:59,568 ఈ లోకంలో అతడిని మించిన మంచివాడు లేడు. 115 00:06:01,486 --> 00:06:03,447 పట్టభ్రద్రుడిని అయ్యాక అతడిని కలిసిందే లేదు. 116 00:06:03,947 --> 00:06:05,199 ఇప్పుడు అతను వెస్ట్ పాయింట్ దగ్గర ఉన్నాడు. 117 00:06:05,991 --> 00:06:07,159 తన యూనిఫారం వేసుకొని ఉన్నాడు. 118 00:06:07,784 --> 00:06:09,203 అసలైన సైనికుడిలాగా ఉన్నాడు. 119 00:06:11,038 --> 00:06:12,664 దేవుడా, నేను నా పాత దోస్తులని మిస్ అవుతున్నాను. 120 00:06:14,124 --> 00:06:15,792 బహుశా నేనొక రీయూనియన్ ని ఏర్పాటు చేయాలేమో. 121 00:06:19,171 --> 00:06:20,797 ఆ రోజులే వేరబ్బా. 122 00:06:22,674 --> 00:06:24,301 మేము చాలా ఆనందంగా గడిపేవాళ్ళం, 123 00:06:24,927 --> 00:06:27,763 ఇప్పుడు కూడా నువ్వు ఆనందంగానే గడుపుతున్నావు కదా? 124 00:06:48,075 --> 00:06:50,827 "లా ట్రావియాటా." అంటే "సర్వం కోల్పోయిన వ్యక్తి" అని. 125 00:06:50,911 --> 00:06:52,162 అవును, అది నాకు తెలుసు. 126 00:06:52,955 --> 00:06:56,041 -నీకు తెలుసా? -కళాశాలలో నేను ఇటాలియన్ ను చదివాను, సరేనా? 127 00:06:56,124 --> 00:06:57,960 అవును, కానీ నువ్వు కళాశాల చదువు మధ్యలోనే ఆపేశావు. 128 00:06:58,877 --> 00:07:01,380 సరేలే. ఏదోకటి. 129 00:07:02,256 --> 00:07:07,719 తొలిసారి ఒపెరాని చూసే జనాల ప్రతిస్పందనలు భలే నాటకీయంగా ఉంటాయి. 130 00:07:08,428 --> 00:07:10,264 వాళ్ళకి అది నచ్చుతుంది లేదా అస్సలు నచ్చదు. 131 00:07:10,722 --> 00:07:12,850 నచ్చితే, జీవితాంతం దాన్ని ఆరాధిస్తూనే ఉంటారు. 132 00:07:12,933 --> 00:07:15,477 ఒకవేళ నచ్చకపోతే, దాన్ని అభినందించడం నేర్చుకోగలరేమో కానీ, 133 00:07:15,561 --> 00:07:18,188 వాళ్ళ మనసులకి మాత్రం అది చేరువ కాలేదు. 134 00:07:20,274 --> 00:07:21,275 మంచిది. 135 00:07:22,150 --> 00:07:23,569 నాకు ఒంటేలు వస్తోంది. 136 00:07:25,487 --> 00:07:26,488 ఇప్పుడే పోసి వచ్చావు కదా. 137 00:07:27,030 --> 00:07:28,949 లవీనియా, అది నాకు తెలుసు. 138 00:07:35,455 --> 00:07:37,583 ఈ ప్రదర్శన జరుగుతున్నంత సేఫు అతను ఆ టోపీ పెట్టుకొనే ఉంటాడా? 139 00:07:37,666 --> 00:07:38,917 ఇది మహామోసం. 140 00:07:39,001 --> 00:07:40,878 మనకి కనీసం కనబడట్లేదు కూడా. 141 00:07:41,461 --> 00:07:42,629 ఈ జనాలందరూ చాలా... 142 00:07:43,380 --> 00:07:46,425 అలాగే. మంచిది. తప్పకుండా. 143 00:07:47,176 --> 00:07:48,260 ...డాంబికాన్ని ప్రదర్శిస్తున్నారు. 144 00:07:51,180 --> 00:07:53,056 ఈ ప్రదర్శన అంతా ఇటాలియన్ భాషలోనే ఉంటుందా? 145 00:07:53,932 --> 00:07:55,392 భగవంతుడా. 146 00:07:56,059 --> 00:07:57,477 ఇటాలియన్ భాష. 147 00:07:59,688 --> 00:08:01,899 నవరసాలు పండించే కార్యక్రమాన్ని ఇక్కడ వేస్తే బాగుంటుంది. 148 00:08:02,900 --> 00:08:03,901 అవును. 149 00:08:07,487 --> 00:08:09,198 నువ్వు ఇంతకు ముందు ఎన్నడూ ఒపెరాకి వెళ్ళలేదా? 150 00:08:09,281 --> 00:08:12,117 లేదు. లేదు, వెళ్ళాలని కలలు కన్నాను, అంతే. 151 00:08:13,869 --> 00:08:15,746 అయితే నీ కలలు నిజాలు అవుతున్నాయి అనుకుంటా. 152 00:08:17,289 --> 00:08:20,000 నేను నిన్ను కలిసినప్పటి నుండి చాలా కలలు నిజమవుతున్నాయి. 153 00:08:22,461 --> 00:08:24,421 -ఎమిలీ... -శ్యామ్, నేను నీకు ధన్యవాదాలు తెలపాలి. 154 00:08:24,505 --> 00:08:27,633 పర్వాలేదులే. దానిదేముంది. ఈ బాక్స్ కి నేను డబ్బులు కట్టను కూడా లేదు. 155 00:08:27,716 --> 00:08:29,134 ఓహ్, ఆ విషయంలో కాదు. 156 00:08:29,718 --> 00:08:31,136 కేవలం అదే విషయంలో కాదు. 157 00:08:31,220 --> 00:08:33,138 -అన్ని విషయాలలో. -ఎమిలీ, దయచేసి... 158 00:08:33,222 --> 00:08:35,557 -నువ్వు నాకు ఇచ్చిన దానికి. -అలా అనకు, అదేం లేదు. 159 00:08:36,225 --> 00:08:37,226 అదే అంతా. 160 00:08:38,559 --> 00:08:41,772 నువ్వు నా జీవితాన్ని మార్చేశావు. నిన్ను కలవకముందు, నేనో అనామకురాలిని. 161 00:08:43,065 --> 00:08:44,107 కానీ ఇప్పుడు... 162 00:08:45,108 --> 00:08:46,735 నా కవిత ముద్రించబడుతుంది. 163 00:08:55,118 --> 00:08:56,370 ఎమిలీ, మనకో సమస్య ఉంది. 164 00:08:59,289 --> 00:09:00,457 అవునా? 165 00:09:00,541 --> 00:09:01,542 అవును. 166 00:09:02,376 --> 00:09:03,377 నువ్వు... 167 00:09:04,962 --> 00:09:06,380 నువ్వు మేరీకి ఒక లేఖ రాశావు. 168 00:09:09,591 --> 00:09:10,592 అవును. 169 00:09:11,844 --> 00:09:12,845 రాశాను. 170 00:09:14,221 --> 00:09:17,307 అవును. అదంత మంచి చర్య కాదు. 171 00:09:20,727 --> 00:09:23,397 కానీ నేను... నీ ఉద్దేశం ఏమిటి? 172 00:09:23,480 --> 00:09:28,110 నువ్వు మేరీకి రాసిన లేఖ వల్ల, తను తీవ్ర అసౌకర్యానికి గురైంది. 173 00:09:29,278 --> 00:09:30,571 మా ఇద్దరికీ కూడా అని చెప్పవచ్చు. 174 00:09:30,654 --> 00:09:32,614 అది మా ఇద్దరినీ అసౌకర్యానికి గురి చేసింది. 175 00:09:33,532 --> 00:09:35,158 నీ లేఖ వల్ల మేరీ బాగా కలత చెందింది. 176 00:09:36,326 --> 00:09:38,537 ఆ కారణంగానే, తను ఇప్పుడు ఇక్కడికి రాలేదు. 177 00:09:40,080 --> 00:09:44,459 నీ లేఖ తనని చాలా అగౌరవపరిచేలా చేసిందని తను ఇక్కడికి రావడానికి నిరాకరించింది. 178 00:09:48,338 --> 00:09:49,381 నాకు అర్థం కావడం లేదు. 179 00:09:49,464 --> 00:09:51,466 నువ్వు ఆ లేఖలో చెత్త అంతా రాశావు. 180 00:09:52,718 --> 00:09:54,219 నన్ను సూర్యుడితో పోల్చావు. 181 00:09:54,636 --> 00:09:56,555 నేను లేనప్పుడు నీకు చల్లగా ఉంటుందని రాశావు. 182 00:09:57,514 --> 00:10:00,517 నేను అమ్హెర్స్ట్ ని విడిచివెళ్లిన ప్రతిసారీ శీతాకాలం ప్రవేశిస్తుందని రాశావు. 183 00:10:01,435 --> 00:10:02,936 అసలు అలా ఎందుకు రాశావు? 184 00:10:03,020 --> 00:10:04,104 నా భావాలనే నేను రాశాను. 185 00:10:04,188 --> 00:10:05,606 ఒక వివాహితుని విషయంలోనా? 186 00:10:06,982 --> 00:10:08,192 అది కూడా అతని భార్యకి? 187 00:10:09,943 --> 00:10:11,528 తనకి కోపం తెప్పించడం నా ఉద్దేశం కాదు. 188 00:10:11,904 --> 00:10:13,030 నేను నా భావాలను వ్యక్తపరిచాను అంతే, 189 00:10:13,113 --> 00:10:14,573 -నా కృతజ్ఞతా భావాన్ని, నా అభిమానాన్ని... -అవును, అయితే... 190 00:10:14,656 --> 00:10:16,533 విను, కానీ ఈసారి నువ్వు చాలా దూరం వెళ్ళావు. 191 00:10:16,617 --> 00:10:17,618 నన్ను మన్నించు. 192 00:10:19,453 --> 00:10:22,748 నేను ఏదైనా రాసేటప్పుడు ఒక్కోసారి... అదుపు తప్పుతుంటాను. 193 00:10:27,794 --> 00:10:30,631 నాకు తెలుసు. ఒక గొప్ప రచయిత్రికి కావాలసిన గుణాల్లో అది కూడా ఒకటి. 194 00:10:33,091 --> 00:10:35,260 కానీ నువ్వు పుకార్ల మీద కూడా దృష్టి పెట్టాలి. 195 00:10:37,304 --> 00:10:39,389 -ఏ పుకార్లు? -కమాన్, నువ్వు వినే ఉంటావు. 196 00:10:40,682 --> 00:10:43,310 నేను ఒక మహిళ స్వరాన్ని పైకి తీసుకురావాలని చూసిన ప్రతిసారీ, 197 00:10:43,393 --> 00:10:46,772 నేనేదో దురుద్దేశంతో అలా చేస్తున్నానని పశ్చిమ తీరంలో పుకారు పుడుతుంది. 198 00:10:48,398 --> 00:10:50,234 ఈ పుకార్లు మేరీ చెవిన కూడా పడతాయి... 199 00:10:51,568 --> 00:10:52,778 వాటి వలన తను కలతకు గురవుతుంది. 200 00:10:53,612 --> 00:10:54,821 అవి తనని బాధిస్తాయి... 201 00:10:55,739 --> 00:10:59,159 తనకి లోలోపల తన మనస్సులో నేను తనని ఎప్పటికీ మోసం చేయనని తెలిసినా కూడా. 202 00:11:01,453 --> 00:11:03,872 ఇప్పుడు నేను ఒక విషయాన్ని స్పష్టపరచడానికి ప్రయత్నించాను. 203 00:11:05,165 --> 00:11:07,167 నీ మీద నేను చూపిన ఆసక్తి? 204 00:11:08,377 --> 00:11:10,212 అది పూర్తిగా వృత్తిపరమైనది. 205 00:11:12,548 --> 00:11:14,383 ఆ విషయం నీకు కూడా అర్థమైంది కదా? 206 00:11:16,260 --> 00:11:17,261 అర్థమైంది. 207 00:11:20,639 --> 00:11:22,641 నా జీవితంలో మేరీకి తప్ప మరో మహిళకి స్థానం లేదు. 208 00:11:25,060 --> 00:11:26,186 నేను ఎన్నటికీ తనని మోసం చేయలేను. 209 00:11:26,270 --> 00:11:27,479 శ్యామ్, దయచేసి నన్ను మన్నించు. 210 00:11:28,605 --> 00:11:30,190 నేనేమీ కావాలనుకొని తప్పు చేయలేదు. 211 00:11:30,274 --> 00:11:32,484 మీ వివాహం పట్ల నాకు చాలా గౌరవం ఉంది. 212 00:11:33,735 --> 00:11:36,613 నువ్వు గొప్పవాడివి అనడానికి గల కారణాలలో 213 00:11:36,697 --> 00:11:38,448 నీ భార్య పట్ల నీకున్న విధేయత కూడా ఒకటి. 214 00:11:45,747 --> 00:11:47,207 చూడు, నీ కవిత ముద్రించబడటమనేది... 215 00:11:48,834 --> 00:11:50,460 రొమాంటిక్ గా ఉంటుందని నాకు తెలుసు, 216 00:11:51,211 --> 00:11:53,547 అందులోనూ మరీ ఎక్కువ కాలం వేచి ఉన్నాక ఖచ్చితంగా అలా అనిపిస్తుంది. 217 00:11:55,299 --> 00:11:56,925 కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఎమిలీ, 218 00:11:58,594 --> 00:11:59,803 ఈ రొమాన్స్ అనేది... 219 00:12:01,680 --> 00:12:04,892 నీకూ, నీ అంతరాత్మకూ నడుమ నడుస్తోంది. 220 00:12:42,930 --> 00:12:44,515 ఇది మీరిచ్చే పార్టీలలో ఒకటిలాగా ఉందే. 221 00:13:22,886 --> 00:13:23,887 మన్నించండి. 222 00:13:39,194 --> 00:13:40,404 ఇది పరమ బోరింగ్ గా ఉంది. 223 00:13:40,487 --> 00:13:45,158 నాకు తెలుసు. కానీ, దేవుడా, దీన్ని ఇంక ఎంత సేపు భరించగలనో నాకు తెలీదు. 224 00:14:06,847 --> 00:14:08,932 తనకి క్షయవ్యాది ఉంది. 225 00:14:17,774 --> 00:14:19,818 షిప్, ఒపెరాలో కాదు. 226 00:14:24,448 --> 00:14:26,825 పద, పద, పద. 227 00:14:27,743 --> 00:14:30,621 మనం బయట పడిపోయాం! మనం బయట పడిపోయాం! 228 00:14:30,704 --> 00:14:33,290 దేవుడా, అది దారుణంగా ఉంది! చాలా దారుణంగా ఉంది. 229 00:14:33,373 --> 00:14:35,751 ఓహ్, బయటపడ్డాం. అది దరిద్రంగా ఉంది. 230 00:14:35,834 --> 00:14:37,461 దరిద్రంగా ఉంది! 231 00:14:37,544 --> 00:14:39,880 ఇక్కడి నుండి బయటపడదాం! 232 00:14:39,963 --> 00:14:41,590 -శభాష్, శభాష్! -భగవంతుడా. 233 00:14:41,673 --> 00:14:43,050 దయచేసి! వెళ్లిపోదాం పద. 234 00:14:43,509 --> 00:14:45,177 వెళ్లిపోదాం. 235 00:15:15,249 --> 00:15:16,875 తను భలే ఆసక్తికరంగా ఉంది కదా? 236 00:15:20,504 --> 00:15:23,131 నా హృదయం రెండు వక్కలు అయిపోతుందేమోనని అనిపిస్తుంది. 237 00:15:33,642 --> 00:15:34,643 నేను వెళ్ళాలి. 238 00:15:34,726 --> 00:15:36,061 ఏంటి? ఇప్పుడా? 239 00:15:36,144 --> 00:15:37,145 నేను అసలు వచ్చుండకూడదు. 240 00:15:37,229 --> 00:15:38,772 మేరీకి నా అవసరం ఉంది. నేను ఇంటికి వెళ్ళాలి. 241 00:15:38,856 --> 00:15:39,690 శ్యామ్. ఆగు! 242 00:15:44,945 --> 00:15:46,363 నీకోసం నేనొకటి రాశాను. 243 00:15:51,785 --> 00:15:52,786 నీ దగ్గరే ఉంచు. 244 00:16:56,266 --> 00:16:57,100 కోయిలమ్మను విప్పిచూడు - అక్కడ నీకు సంగీతం కనబడుతుంది- 245 00:16:57,184 --> 00:16:58,018 ఆ మధురమైన స్వరపేటికకి అరుగదలే ఉండదు. 246 00:16:58,101 --> 00:16:58,977 ఏదోక వేసవి రోజున సంగీత వాయిద్యాలు పాతవైన క్షణాన నీకోసమని హడావిడిగా దాచబడింది. 247 00:17:06,609 --> 00:17:12,574 కోయిలమ్మను విప్పిచూడు 248 00:17:14,576 --> 00:17:19,414 అక్కడ నీకు సంగీతం కనబడుతుంది 249 00:17:21,458 --> 00:17:28,464 ఆ మధురమైన స్వరపేటికకి అరుగదలే ఉండదు 250 00:17:28,882 --> 00:17:29,883 సూ... 251 00:17:31,426 --> 00:17:37,224 ఏదోక వేసవి రోజున సంగీత వాయిద్యాలు పాతవైన క్షణాన 252 00:17:38,141 --> 00:17:40,269 నీకోసమని 253 00:17:40,352 --> 00:17:44,815 హడావిడిగా దాచబడింది 254 00:17:48,443 --> 00:17:54,241 వెల్లువలా ప్రవహించనివ్వు అది శాంతంగా ఉంటుంది 255 00:17:55,242 --> 00:18:01,415 పరవళ్ళన్నీ నీ కోసమే 256 00:18:02,165 --> 00:18:08,088 మానవులు తమ సందేహాల నివృత్తికై పక్షులను మట్టుబెడుతున్న వైనం! 257 00:18:09,047 --> 00:18:11,091 ఇప్పుడూ, నీకు ఇంకా సందేహంగా ఉందా 258 00:18:11,175 --> 00:18:17,723 ఇది నిజమైన పక్షేనని? 259 00:18:18,932 --> 00:18:25,189 కోయిలమ్మను విప్పిచూడు అక్కడ నీకు సంగీతం కనబడుతుంది 260 00:18:26,315 --> 00:18:33,238 ఆ మధురమైన స్వరపేటికకి అరుగదలే ఉండదు 261 00:18:42,623 --> 00:18:43,832 శభాష! 262 00:19:17,449 --> 00:19:19,284 నువ్వు వెళ్లి బండిని తీసుకొస్తావా? 263 00:19:20,327 --> 00:19:22,162 లేదు, నేను ఫ్రేజర్ ని కలవడానికి వెళ్తున్నాను. 264 00:19:22,246 --> 00:19:24,706 ప్రదర్శన అయ్యాక కలిసి డ్రింక్ తాగడానికి రమన్నాడు. 265 00:19:25,666 --> 00:19:27,501 అయితే, ఏంటి? 266 00:19:27,584 --> 00:19:28,836 నన్ను ఇక్కడ వదిలేసి వెళ్లిపోతున్నావా? 267 00:19:29,753 --> 00:19:31,922 బండిని నువ్వే మాట్లాడుకొని హోటల్ కి వెళ్ళు. 268 00:19:32,297 --> 00:19:33,298 ఒంటరిగానా? 269 00:19:34,341 --> 00:19:35,676 నీకెవరితో కావాలంటే వాళ్ళతో వెళ్ళు. 270 00:19:54,278 --> 00:19:55,988 బోస్టన్ ఒపెరా హాలు బ్యాక్ స్టేజ్ పత్రికావిలేఖరుల పాస్ 271 00:20:01,785 --> 00:20:03,871 వస్తున్నాను! పక్కకు జరగండి. 272 00:20:15,716 --> 00:20:17,342 మీరు ఎవరి కోసమైనా వెతుకుతున్నారా? 273 00:20:17,968 --> 00:20:20,220 అవును, ఆడిలేయిడ్ మే కోసం వెతుకుతున్నాను. 274 00:20:20,888 --> 00:20:22,014 అవునులేండి. 275 00:20:22,097 --> 00:20:24,850 తను తన డ్రెస్సింగ్ గదిలో ఉంది, కానీ తనని ఇప్పుడు పలకరించడం మంచిది కాదు. 276 00:20:24,933 --> 00:20:26,977 ఎవరు మీరు? ఆవిడ స్నేహితులా? 277 00:20:27,060 --> 00:20:29,062 కాదు, రచయిత్రిని. 278 00:20:30,397 --> 00:20:31,732 ఎలాంటివి రాస్తుంటారు మీరు? 279 00:20:32,608 --> 00:20:34,443 నేను ఒక వార్తాపత్రిక రిపోర్టర్ ని. 280 00:20:35,194 --> 00:20:36,320 చూడండి, నేను పత్రిక తరపున వచ్చాను. 281 00:20:37,154 --> 00:20:40,407 మహిళా విలేఖరా? నేనెప్పుడూ ఒక మహిళా విలేఖరిని చూడనేలేదు. 282 00:20:40,490 --> 00:20:42,284 అవును, నేను "ద స్ప్రింగ్ ఫీల్డ్ రిపబ్లికన్" లో పని చేస్తున్నాను. 283 00:20:42,367 --> 00:20:45,287 ఇక్కడ మాసెచూసెట్స్ లో కాలానికి తగ్గట్టుగా మారుతున్నారు. 284 00:20:45,370 --> 00:20:46,455 నాకొక డ్రింక్ కావాలి. 285 00:20:46,538 --> 00:20:47,539 ఎవరికి మాత్రం వద్దు? 286 00:20:47,623 --> 00:20:50,042 మీరు కూడా మాతో వచ్చి డ్రింక్ తాగుతారా, మహిళా విలేఖరి? 287 00:20:50,125 --> 00:20:52,753 అవును! మీరు మా గురించి రాయవచ్చు. మేము చాలా అద్భుతమైన వాళ్ళం. 288 00:20:53,337 --> 00:20:55,339 లేదు, నేను ఇంటర్వ్యూ చేయాల్సింది ఆడిలేయిడ్ మే ని. 289 00:20:55,422 --> 00:20:58,050 అడిలేయిడ్ ఇంటర్వ్యూలు ఇవ్వదు. 290 00:20:58,133 --> 00:20:59,635 తను ఎవరో అందరికీ తెలుసు కదా. 291 00:20:59,718 --> 00:21:03,305 అవును. మా లాంటి మొహం వాచిన వాళ్ళకే ఇంటర్వ్యూలు అవసరం. 292 00:21:03,388 --> 00:21:06,725 అసలైన తారలు, అవి బయటకు రావు. 293 00:21:31,375 --> 00:21:32,417 ఎవరది? 294 00:21:34,169 --> 00:21:35,170 నేను... 295 00:21:36,630 --> 00:21:37,631 నేనే. 296 00:21:38,006 --> 00:21:39,216 లోపలికి రండి. 297 00:21:39,883 --> 00:21:42,427 లోపలికి వచ్చేపనైతే వచ్చి, త్వరగా తలుపు వేసేయండి. 298 00:21:44,388 --> 00:21:46,932 ఇప్పుడు నన్ను పిచ్చిపిచ్చి ప్రశ్నలతో విసిగించకండి, నాకు మూడ్ లేదు. 299 00:21:47,558 --> 00:21:49,977 నా గొంతు నొప్పిగా ఉంది, నాకు ఆటోగ్రాఫ్ లు పెట్టాలని లేదు. 300 00:21:50,060 --> 00:21:53,230 ఇది దారుణమని నాకు తెలుసు, కానీ నాలో శక్తి లేదు. 301 00:21:53,939 --> 00:21:55,566 అభిమానుల అభిమానాన్ని తట్టుకోలేము. 302 00:21:56,316 --> 00:21:58,777 వాళ్ళు నన్నెంత ఇష్టపడతారంటే, ఆ ఇష్టంతో నన్నే చంపేస్తారేమో అని అనిపిస్తుంటుంది. 303 00:21:59,278 --> 00:22:01,905 ఇప్పుడు నేను చాలా అలసిపోయాను. ఈరాత్రికి అది చేయడం నా వల్ల కాదు. 304 00:22:02,865 --> 00:22:04,074 మీకు అంతరాయం కలిగిస్తున్నందుకు మన్నించండి. 305 00:22:04,157 --> 00:22:06,034 లేదు, మీరు కేవలం మీ పని చేస్తున్నారు, అంతే. 306 00:22:06,118 --> 00:22:09,121 మీరు వస్త్రాలను చూసుకొనే అమ్మాయి కదా? నేను విప్పేయడానికి సిద్ధంగా ఉన్నాను. 307 00:22:12,082 --> 00:22:13,625 నిజానికి నేను... 308 00:22:14,293 --> 00:22:15,502 నేను కేవలం... 309 00:22:17,629 --> 00:22:20,257 మీరు చాలా అద్భుతంగా చేశారని మీకు చెప్పడానికి వచ్చాను. 310 00:22:20,340 --> 00:22:21,758 మీరు కూడా అభిమానే అన్నమాట. 311 00:22:23,719 --> 00:22:25,304 ఈ రోజు ప్రేక్షకుల్లో నేను కూడా ఉన్నాను. 312 00:22:25,387 --> 00:22:26,471 మీ గానం... 313 00:22:26,555 --> 00:22:28,473 నేనెన్నడూ అలాంటిదాన్ని విననే లేదు. 314 00:22:28,557 --> 00:22:31,310 అది చాలా బాగుండింది, నా హృదయాన్ని విరిచేసింది. 315 00:22:32,269 --> 00:22:33,937 అవును, అందరూ అనే మాటే అది. 316 00:22:34,021 --> 00:22:35,230 లేదు, నేను నిజంగానే అంటున్నా. 317 00:22:36,315 --> 00:22:40,527 మీ గానం వింటుంటే, ఇది వరకు కలగని భావాలెన్నో నాలో కలిగాయి. 318 00:22:40,611 --> 00:22:42,029 నిజంగా? అదెలా ఉంది? 319 00:22:42,696 --> 00:22:43,697 ఏంటి? 320 00:22:43,780 --> 00:22:44,990 ఆ భావాల అనుభూతి. 321 00:22:47,242 --> 00:22:49,077 అదెలా ఉంటుందో మీరు తప్పక తెలుసుకోవాలి. 322 00:22:50,204 --> 00:22:52,706 దానికి మీరు అద్భుతంగా ప్రాణం పోశారు. 323 00:22:53,916 --> 00:22:56,835 వియోలెటా అనుభూతి చెందుతున్న భావాలనే మీరు నాలో కూడా కదిలించారు. 324 00:22:56,919 --> 00:22:58,921 అది కేవలం నటన మాత్రమే. 325 00:22:59,963 --> 00:23:04,051 నేను వియోలెటాగా చాలా సార్లు చేశాను. నిద్రలో లేపినా కూడా అద్భుతంగా చేయగలను. 326 00:23:05,177 --> 00:23:09,139 మీకు చాలా అద్భుతమైన ప్రదర్శన కనబడింది, కానీ నాకేమీ అనిపించలేదు. 327 00:23:11,183 --> 00:23:14,937 మీరు ఇక్కడే ఉండే పనైతే ఇక్కడ కూర్చోండి. పక్కనే అటూ ఇటూ తిరిగేవాళ్ళంటే నాకు పడదు. 328 00:23:15,020 --> 00:23:17,356 అది అసంభవం. మీరు ఏడిచారు కూడా. 329 00:23:18,440 --> 00:23:20,234 అవి నిజమైన కన్నీళ్ళు. 330 00:23:20,317 --> 00:23:21,318 నిజంగానే నిజమైనవా? 331 00:23:21,985 --> 00:23:23,445 నిజమంటే ఏంటో నాకు తెలియడం లేదు. 332 00:23:23,529 --> 00:23:26,865 ఇది ఏ నగరమో కూడా నాకు తెలీదు. ఇది ప్యారిస్ ఆ? లేక రోమ్ ఆ? 333 00:23:28,742 --> 00:23:31,828 ఏదైతే ఏంటి. ప్రతిరాత్రి ఒకేలా ఉంటుంది. 334 00:23:32,955 --> 00:23:35,249 ఒక మసక లాగా. ఒక స్వప్నం లాగా. 335 00:23:36,166 --> 00:23:41,213 నాతో ప్రేమలో పడే మరొక వ్యక్తి, మరో డ్రింక్, మరోసారి కరతాళ ధ్వనులు, అంతే. 336 00:23:41,880 --> 00:23:44,216 నాతో చాలా మంది ప్రేమలో పడ్డారు. 337 00:23:44,299 --> 00:23:45,425 ఆ లెక్క కూడా నేను మర్చిపోయాను. 338 00:23:46,343 --> 00:23:48,053 వాస్తవం అనేది ఏంటనే విషయం కూడా నాకు తెలియడం లేదు. 339 00:23:48,136 --> 00:23:49,346 ఏది వాస్తవం? 340 00:23:50,013 --> 00:23:51,306 నేనెవరిని? 341 00:23:51,390 --> 00:23:52,808 మీరు ఆడిలేయిడ్ మే. 342 00:23:54,017 --> 00:23:55,769 ప్రపంచపు అత్యుత్తమ గాయని. 343 00:23:57,312 --> 00:23:58,522 అది నా అసలైన పేరు కాదు. 344 00:23:58,605 --> 00:24:00,023 అది నా స్టేజ్ పేరు, అంతే. 345 00:24:01,817 --> 00:24:07,281 మీ పేరు ఏదైనా కానీ, ఈరోజు మీరు నా జీవితాన్ని మార్చేశారు. 346 00:24:11,201 --> 00:24:14,413 మీ స్వరం ఎప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. 347 00:24:18,417 --> 00:24:20,085 ఎప్పటికీ అంటూ ఏదీ ఉండదు. 348 00:24:21,003 --> 00:24:22,629 మీకు అది తెలీదా, బంగారం? 349 00:24:24,047 --> 00:24:27,092 స్వరం పాడైపోతుంది. జ్ఞాపకం తరిగిపోతుంది. 350 00:24:28,051 --> 00:24:29,887 విషయాలు పాతబడిపోతూ ఉంటాయి. 351 00:24:29,970 --> 00:24:33,182 కాలం సాగిపోతూనే ఉంటుంది, చివరికి మనల్ని అందరూ మర్చిపోతారు. 352 00:24:34,975 --> 00:24:38,395 నేనయితే మిమ్మల్ని మరచిపోలేను. 353 00:24:42,816 --> 00:24:44,443 మీకు వేదికని చూడాలనుందా? 354 00:24:45,485 --> 00:24:46,486 నిజంగానా? 355 00:24:48,947 --> 00:24:49,948 నాతో రండి. 356 00:24:52,868 --> 00:24:56,079 చీకటి పడ్డాక వేదిక మీదికి రాకూడదు, కానీ నేను పట్టించుకోను. 357 00:24:56,997 --> 00:24:58,207 ఇది సరదాగా ఉంటుంది. 358 00:25:03,337 --> 00:25:04,922 ఇది చాలా అందంగా ఉంది. 359 00:25:05,005 --> 00:25:07,925 అవును. ఇక్కడ ఎవ్వరూ లేకపోతేనే నాకు కూడా బాగుంటుంది. 360 00:25:31,240 --> 00:25:32,491 శభాష్! 361 00:25:39,414 --> 00:25:40,415 ఎమిలీ! 362 00:25:41,834 --> 00:25:43,836 అద్భుతం, ఎమిలీ! 363 00:25:58,308 --> 00:25:59,518 నాకు పేరు తెచ్చుకోవాలని ఉంది. 364 00:26:01,019 --> 00:26:02,187 అవునా? 365 00:26:02,271 --> 00:26:03,647 అవును. అలా అందరికీ ఉండదా? 366 00:26:04,273 --> 00:26:05,941 మీకు ఎందుకు పేరు తెచ్చుకోవాలనుంది? 367 00:26:07,401 --> 00:26:08,861 ఎందుకంటే నేను రచయిత్రిని కనుక. 368 00:26:09,778 --> 00:26:13,740 నేను ఒకదాని తర్వాత మరొక కవిత రాస్తూనే ఉంటాను, వాటిని సొరుగులో పెట్టేస్తాను, 369 00:26:14,283 --> 00:26:18,537 అవి అక్కడే అంధకారంలో ఏ కాంతికీ నోచుకోకుండా ఉండిపోతాయి. 370 00:26:20,414 --> 00:26:21,790 నాకు అది సరిపోదు. 371 00:26:22,207 --> 00:26:23,208 కదా? 372 00:26:24,543 --> 00:26:26,962 అవి గుర్తింపుకు నోచుకోకూడదా? నాకు కూడా... 373 00:26:27,880 --> 00:26:28,881 గుర్తింపు అక్కర్లేదా? 374 00:26:30,883 --> 00:26:31,884 నాకు తెలీదు. 375 00:26:31,967 --> 00:26:33,802 మీకు గుర్తింపు వస్తే, మీ జీవితం బహిరంగమైపోతుంది. 376 00:26:34,678 --> 00:26:38,599 ఏది బహిరంగమైనా, అందులో పస తగ్గిపోతుంది. 377 00:26:40,142 --> 00:26:41,268 అన్ని విషయాలలో అలా జరగదు. 378 00:26:41,351 --> 00:26:42,978 అన్నింటిలోనూ అలాగే జరుగుతుంది. 379 00:26:43,395 --> 00:26:46,732 విమర్శకులు, ఒక్క క్షణం పాటు మిమ్మల్ని నింగికెత్తేసి, తర్వాత కిందికి లాగేస్తారు. 380 00:26:48,066 --> 00:26:50,485 వాళ్ళకి మీ మీద విరక్తి పుడుతుంది, దానితో వాళ్ళు మిమ్మల్ని నాశనం చేసేస్తారు. 381 00:26:52,070 --> 00:26:54,698 మీ మీద వాళ్ళకి ప్రేమ కలిగించారు కాబట్టి, వాళ్ళు మిమ్మల్ని అసహ్యించుకుంటారు. 382 00:26:56,575 --> 00:27:00,829 మీరు ఒక వేశ్య లాగా అన్నమాట, ఇక వాళ్ళేమో మీ మాయలో పడిపోతారు. 383 00:27:02,539 --> 00:27:05,459 వాళ్ళ మాటలని ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళ ఆలోచనలని ఎవరు పట్టించుకుంటారు? 384 00:27:06,126 --> 00:27:07,127 అదే నేను కూడా అనేది. 385 00:27:07,961 --> 00:27:10,797 ఎవ్వరికీ కనబడకుండా మీ పాటికి మీరు మీ గదిలో ఉండవచ్చు. 386 00:27:15,344 --> 00:27:16,553 మీరెలా చేయగలుగుతున్నారు? 387 00:27:17,846 --> 00:27:22,351 ఇంత మంది ముందు పాడటానికి మీకు ధైర్యం ఎలా వస్తుంది? 388 00:27:22,976 --> 00:27:25,395 వాళ్ళు ఇక్కడ లేరని నా మనస్సులో అనుకుంటాను. 389 00:27:27,481 --> 00:27:29,483 కానీ నేను హాజరయ్యాను. 390 00:27:31,360 --> 00:27:32,444 నేను హాజరయ్యాను. 391 00:27:35,072 --> 00:27:37,741 అయితే నేను మీ కోసమే పాడాను అనుకుంటా. 392 00:27:44,873 --> 00:27:46,416 నీకు నిజంగా కావలసిందేమిటి? 393 00:27:47,292 --> 00:27:48,961 నీ మదిలో నీకున్న బలమైన కోరిక ఏంటి?7 394 00:27:49,044 --> 00:27:51,463 సూ. నువ్వేమంటున్నావు? 395 00:27:51,547 --> 00:27:57,719 ఈ పేరు అనే ఒక పనికిరాని విషయం మాటున, నువ్వు దేని కోసం తపిస్తున్నావు? 396 00:27:59,805 --> 00:28:01,014 నువ్వు అర్థం కోసం తపిస్తున్నావు. 397 00:28:02,015 --> 00:28:03,225 నువ్వు అందం కోసం తపిస్తున్నావు. 398 00:28:05,811 --> 00:28:07,020 నువ్వు ప్రేమ కోసం తపిస్తున్నావు. 399 00:28:09,273 --> 00:28:15,737 కోయిలమ్మను విప్పిచూడు 400 00:28:16,780 --> 00:28:23,370 అక్కడ నీకు సంగీతం కనబడుతుంది 401 00:28:42,347 --> 00:28:44,558 హేయ్! అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? 402 00:28:45,934 --> 00:28:47,144 వేదిక దిగిపో. 403 00:28:49,521 --> 00:28:52,608 తక్షణమే వేదిక దిగు, లేకపోతే నీ మీద నేను ఫిర్యాదు చేస్తాను. 404 00:28:55,652 --> 00:28:57,279 మీకు నెనెవరో కూడా తెలియదు. 405 00:29:52,835 --> 00:29:54,837 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య