1 00:00:51,260 --> 00:00:52,386 గోర్మేట్ గాంట్లెట్ 2 00:00:52,928 --> 00:00:55,055 నా జీవితమంతా సాఫీగా ఏమీ సాగిపోలేదు. 3 00:00:57,266 --> 00:01:00,936 మా అమ్మానాన్నలు నన్ను పట్టించుకోలేదు, పదిహేడేళ్లు వచ్చేసరికి నిలువ నీడలేని వాడినయ్యాను. 4 00:01:04,480 --> 00:01:05,941 అప్పుడు నన్ను వంట కాపాడింది. 5 00:01:08,819 --> 00:01:13,031 నన్ను నేను ఎలా చూసుకోవాలో, ఇతరులతో ఎలా మసులుకోవాలో అది నాకు నేర్పింది. 6 00:01:16,577 --> 00:01:19,496 మనం ఎక్కడ ఉన్నామనేది ముఖ్యం కాదనే విషయం నాకు బోధపడింది. 7 00:01:21,707 --> 00:01:24,126 మనం ఎవరి ఆకలి తీర్చుతున్నామన్నదే ముఖ్యం. 8 00:01:28,130 --> 00:01:32,551 ఆహారం మనకి ఆనందాన్ని ఇవ్వగలదు, అలాగే మన మనస్సును విరిచేయగలదు కూడా. 9 00:01:36,138 --> 00:01:38,307 కాబట్టి మీరు నా వేడిని తట్టుకోలేకపోతే... 10 00:01:39,975 --> 00:01:42,394 నా వంట గది నుండి బయటకు దయచేయండి. 11 00:01:44,813 --> 00:01:46,190 గోర్మేట్ గాంట్లెట్ ఫిలడెల్ఫియా 12 00:01:50,485 --> 00:01:52,196 నిన్ను చూసి మేము చాలా గర్వపడుతున్నాము. 13 00:01:52,279 --> 00:01:53,947 థ్యాంక్యూ, నాన్నా. 14 00:01:54,031 --> 00:01:55,282 షాన్, ఇది చాలా బాగుంది. 15 00:01:56,158 --> 00:01:57,826 ఇది నీ జీవితాన్నే మార్చేస్తుంది. 16 00:01:57,910 --> 00:01:58,911 నాకు అనుమానమే మరి. 17 00:01:58,994 --> 00:02:01,205 అసలైన సెలబ్రిటీ చెఫ్ కి ఉండాల్సినన్ని 18 00:02:01,288 --> 00:02:02,706 పచ్చబొట్లు మనోడికి లేవు. 19 00:02:02,789 --> 00:02:07,878 లేదు. "గోర్మేట్ గాంట్లెట్ ఫిలడెల్ఫియా" అత్యంత విజయవంతమైన సీజన్ అవుతుంది. 20 00:02:08,836 --> 00:02:11,173 షాన్ టర్నర్ అనే పేరు మారుమోగిపోతుంది. 21 00:02:11,256 --> 00:02:15,135 ఏం జరిగినా కానీ నువ్వు చాలా గొప్ప విజయాన్ని సాధించావు, 22 00:02:15,886 --> 00:02:17,888 నీ విషయంలో మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. 23 00:02:19,473 --> 00:02:21,558 -నీకు సంతోషంగా ఉందా, డొరోతీ? -ఏంటి? 24 00:02:23,018 --> 00:02:24,019 నాకు ఎందుకు ఉండదు! 25 00:02:25,395 --> 00:02:27,231 జెరికోని బయటకు తీసుకెళ్లే సమయం అయింది. 26 00:02:29,274 --> 00:02:30,567 హేయ్, వెళ్దామా? 27 00:02:31,485 --> 00:02:34,821 దా. అంతే. అంతే. 28 00:02:35,489 --> 00:02:37,783 నువ్వు బేర్ఫూత్ కాంటేస్సా కంటే తోపువి అని మాత్రం చెప్పకు. 29 00:02:37,866 --> 00:02:39,284 తనకి దేశమంతా చాలా మంచి పేరు ఉంది. 30 00:02:40,577 --> 00:02:42,955 మరి నన్ను పద్మ లక్షీకి ఎప్పుడు పరిచయం చేస్తావు? 31 00:02:43,664 --> 00:02:45,082 అస్సలు పరిచయం చేయకూడదు అనుకుంటున్నా. 32 00:02:46,208 --> 00:02:47,251 మరి ఈనా గార్టెన్ సంగతి ఏంటి? 33 00:02:47,876 --> 00:02:49,419 ఇదేమీ ఫుడ్ నెట్వర్క్ ఛానెల్ కాదు. 34 00:02:56,051 --> 00:02:59,972 అయితే? షాన్ లేకుండా బయటకు రమ్మన్నావంటే ఏదో కారణం ఉండుంటుంది. 35 00:03:00,055 --> 00:03:02,683 ఆయాతో పడక పంచుకోవడం ఇక ఆపేయ్. 36 00:03:04,643 --> 00:03:07,646 నాకు ఇప్పుడు పిచ్చ కోపంగా ఉంది, కాబట్టి అలాంటిదేమీ లేదు అని సొల్లు చెప్పకు. ఇక దాన్ని ఆపేయ్, అంతే. 37 00:03:10,899 --> 00:03:12,109 అది ఎప్పుడో ఆపేశాను, సరేనా? 38 00:03:13,777 --> 00:03:15,654 ఏమైంది, డోతి? 39 00:03:15,737 --> 00:03:16,947 ఇది నీ పని గురించా? 40 00:03:17,865 --> 00:03:19,950 ఇప్పుడు నీకు కాస్త పని తక్కువ ఉందంతే. కొన్ని రోజులయ్యాక అంతా సర్దుకుంటుందిలే. 41 00:03:20,033 --> 00:03:22,411 ఎవరో తనపై దాడి చేశారు, జూలియన్. 42 00:03:24,872 --> 00:03:25,873 ఇప్పుడు తను బాగానే ఉందా? 43 00:03:26,373 --> 00:03:28,208 ఎవరికి తెలుసు? తను బాగానే ఉందని తనే చెప్పింది. 44 00:03:29,918 --> 00:03:31,587 నాకు అంతకు మించి ఏమీ తెలీదు. 45 00:03:33,797 --> 00:03:38,427 కిందటి ఏడాది షాన్ గోర్మేట్ గాంట్లెట్ లో ఉన్నట్టు నాకు నిజంగా గుర్తే లేదు. 46 00:03:39,928 --> 00:03:41,763 నా జ్ఞాపక శక్తి పోతున్నట్టుగా అనిపిస్తోంది. 47 00:03:41,847 --> 00:03:43,849 అప్పుడు నువ్వు చాలా ఒత్తిడిలో ఉన్నావులే. 48 00:03:44,600 --> 00:03:45,601 అదేం పర్వాలేదులే. 49 00:03:46,977 --> 00:03:50,606 బిడ్డ పుట్టినప్పటి అయోమయం, ఒత్తిడిలో కొన్ని మర్చిపోయినట్టున్నా. అది మామూలే అనుకుంటా. 50 00:03:52,733 --> 00:03:56,945 లియన్ కి దూరంగా ఉండు. ఇప్పటికే తనని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది. 51 00:03:58,071 --> 00:03:59,781 తనతో ఏం చేయాలో, ఎలా చేయాలో చూడాలి. 52 00:04:01,158 --> 00:04:03,368 మళ్లీ ఆ మూఢ మఠం వాళ్ళని మన జీవితాల్లోకి రానివ్వను. 53 00:04:12,252 --> 00:04:14,254 లియన్, నేను... 54 00:04:15,714 --> 00:04:18,716 నీకు నచ్చినప్పుడు వెళ్లే, వచ్చే స్వేచ్ఛ నీకు ఉంది, 55 00:04:18,800 --> 00:04:21,053 కానీ నువ్వు నాకో సహాయం చేసిపెట్టగలవా? 56 00:04:22,095 --> 00:04:23,597 ఏంటి సంగతి, డొరోతీ? 57 00:04:25,849 --> 00:04:30,646 నువ్వు బయటకు వెళ్లేటప్పుడు పార్కుకు వెళ్లకుండా ఉండగలవా? 58 00:04:32,856 --> 00:04:35,192 అక్కడ చాలా మంది నిరాశ్రయులు శిబిరాలను ఏర్పాటు చేసుకొని ఉన్నారు, 59 00:04:35,275 --> 00:04:41,573 ఇంకా నీ మీద దాడి జరిగింది కూడా కాబట్టి, అటు వెళ్లకపోవడమే మంచిది అనిపిస్తోంది. 60 00:04:47,079 --> 00:04:49,915 ఒక్కప్పుడు ప్రమాదం ఉండేది, ఇప్పుడు అదేమీ లేదులే. 61 00:04:52,584 --> 00:04:54,169 వాళ్ళ గురించి కంగారు పడకు. 62 00:04:55,921 --> 00:04:57,130 బంగారం. 63 00:04:57,756 --> 00:05:01,552 వీళ్లు మరో మూఢ మఠస్థులగా మనం భావించవచ్చు. 64 00:05:02,219 --> 00:05:04,054 వీళ్లతో కూడా ప్రమాదమే అని అర్థమవుతోందా? 65 00:05:04,680 --> 00:05:06,098 నీ దృష్టికోణం వేరు, నాది వేరు. 66 00:05:07,099 --> 00:05:13,021 నువ్వు నిర్ణయాలు సరిగ్గా తీసుకోవు, అదే నా బాధ అంతా. 67 00:05:14,940 --> 00:05:18,277 అందుకే నా గైనకాలజిస్టుతో నీకు అపాయింట్మెంట్ బుక్ చేశాను. 68 00:05:18,861 --> 00:05:19,945 నువ్వూ, నా తమ్ముడూ 69 00:05:20,028 --> 00:05:22,447 సెక్స్ చేసుకుంటున్నారని నాకు తెలిసింది. 70 00:05:26,159 --> 00:05:28,120 డొరోతీ, నువ్వు నాపై నిఘా ఉంచావా? 71 00:05:28,203 --> 00:05:29,204 లేదు. 72 00:05:30,080 --> 00:05:31,081 అలాంటిదేమీ లేదు. 73 00:05:32,833 --> 00:05:35,085 అది నాకు అస్సలు నచ్చని విషయం. 74 00:05:35,961 --> 00:05:38,922 లెస్సర్ సెయింట్స్ లో ఉన్నప్పుడు మాకు గోప్యత అనేదే ఉండేది కాదు. 75 00:05:39,006 --> 00:05:41,091 నీ గోప్యతకు ఎలాంటి భంగమూ వాటిల్లదు. 76 00:05:42,593 --> 00:05:45,512 కానీ ఇంట్లో అందరికీ పరస్పర నమ్మకం ఉండాలి, 77 00:05:45,596 --> 00:05:49,266 అందుకే అన్ని విషయాల్లోనూ మనం నిజాయితీగా ఉండాలి. 78 00:05:49,349 --> 00:05:51,560 ఈ విషయాలను నాకు చెప్పినందుకు థ్యాంక్స్, డొరోతీ. 79 00:05:52,352 --> 00:05:54,438 దీన్ని బట్టి చూస్తే, నేను చాలా విషయాల్లో పునరాలోచించాల్సిన అవసరం ఉంది. 80 00:05:55,355 --> 00:05:59,318 హాయ్. హాయ్. అంతే, అంతే. 81 00:07:59,229 --> 00:08:03,358 సరే, అది కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ అది పెద్ద విషయమేమీ కాదులే. 82 00:08:03,442 --> 00:08:05,694 టీనేజీ వారు, తమపై అధికారం చలాయించే వారిని 83 00:08:05,777 --> 00:08:08,405 ఇలా సరదాగా బొమ్మలు గీయడం వంటివి చేస్తుంటారు, అది మామూలే. 84 00:08:09,489 --> 00:08:13,911 నువ్వేమైనా చెప్తావు! గేలి చేసింది నిన్ను కాదు కదా. 85 00:08:15,454 --> 00:08:17,581 కేవలం ఈ విషయమే కాదు. నాకు... 86 00:08:17,664 --> 00:08:21,877 తన సమస్యలు చాలా పెద్దవి, వాటితో మనం వేగడం కష్టమని అనిపిస్తోంది. 87 00:08:21,960 --> 00:08:25,881 బాధను అనుభవించిన తనదే నేను తప్పు అని అనడం లేదు, కానీ తను చాలా అజాగ్రత్తగా ఉంది. 88 00:08:25,964 --> 00:08:28,717 ఈ నిరాశ్రయులైన కుర్రాళ్లు అంటే తనకు ఇష్టం ఉన్నట్టుంది. 89 00:08:28,800 --> 00:08:29,801 ఇంకా? 90 00:08:30,928 --> 00:08:32,513 "ఇంకా" అంటావేంటి? 91 00:08:32,596 --> 00:08:37,518 ఆ ఆగంతకులు తనని మన ఇంట్లోకి వచ్చి మరీ వెంబడించారు. పిచ్చోళ్లందరూ తన వెంటే పడుతున్నారు. 92 00:08:37,601 --> 00:08:39,811 అలాంటి పిచ్చోళ్ల బారిన నా కొడుకు పడటం నాకు ఇష్టం లేదు. 93 00:08:39,895 --> 00:08:43,065 డొరోతీ, జెరికోకి ఏమీ కాదు. నువ్వు ఒత్తిడిలో ఉన్నావని నాకు తెలుసు. 94 00:08:43,148 --> 00:08:44,608 ఏమీ తెలీనిదానిలా ఛానెల్ నుండి 95 00:08:44,691 --> 00:08:47,903 పని ఎప్పుడు వస్తుందా అని నువ్వు ఇక్కడ ఎదురుచూడాల్సిన అవసరం లేదు. 96 00:08:49,238 --> 00:08:51,073 దానికీ, నేను మాట్లాడేదానికీ సంబంధం ఏంటి? 97 00:08:51,156 --> 00:08:56,495 ఇవాళ రాత్రి అందరం ఆనందంగా గడుపుదాం. ఫోన్లు, సన్నాహాలు, గోర్మేట్ గాంట్లెట్, ఇవేమీ వద్దు. 98 00:08:56,578 --> 00:09:01,208 నాకు... నాకు ప్రతీ చిన్నదానికి అరిచి గీపెట్టే ఓపిక లేదు. 99 00:09:03,252 --> 00:09:05,128 నన్ను క్షమించండి, నలబీమ మహాశయా. 100 00:09:05,212 --> 00:09:08,507 మన కుటుంబం గురించి నేను పడే ఆందోళన నీ బిజీ షెడ్యూల్ కి అడ్డుగా ఉందా? 101 00:09:08,590 --> 00:09:10,968 ఎట్టకేలకు నాకు మంచి విజయం దక్కింది, దాన్ని నువ్వు ఓర్వలేకపోతున్నావా? 102 00:09:11,051 --> 00:09:13,887 -షాన్. -ఇది నా గెలుపు కాదు. ఇది మనిద్దరి సమిష్టి గెలుపు... 103 00:09:13,971 --> 00:09:15,889 షాన్! నేను ఒక అత్యవసర విషయం గురించి నీతో మాట్లాడుతున్నాను! 104 00:09:15,973 --> 00:09:17,683 అవును, పార్కులో ఉండే తిండిలేని కుర్రాళ్ల గురించి కదా, 105 00:09:17,766 --> 00:09:20,394 వాళ్లు మన కుటుంబాన్ని ఏదో చేసేస్తారని నువ్వు తెగ కంగారుపడిపోతున్నావు. 106 00:09:26,149 --> 00:09:28,151 భోజనం తయారయినప్పుడు చెప్పు చాలు. 107 00:09:52,050 --> 00:09:53,218 థ్యాంక్యూ. 108 00:09:53,969 --> 00:09:54,970 రా. 109 00:10:14,156 --> 00:10:15,157 వాడు చాలా ముద్దొస్తున్నాడు. 110 00:10:17,618 --> 00:10:18,619 వాడు ఒక అద్భుతమని చెప్పవచ్చు. 111 00:10:30,839 --> 00:10:33,634 ఇటు రా. నీకు కొన్ని కొత్తవి చూపాలి. 112 00:10:39,348 --> 00:10:40,432 హేయ్, సుందరాంగుడా. 113 00:10:49,608 --> 00:10:51,151 తనలో అంత గొప్పదనం ఏంటి? 114 00:10:54,196 --> 00:10:56,156 తను మామూలు అమ్మాయి కాదు. 115 00:10:56,240 --> 00:10:58,075 తిరగబడేంత దమ్ము తనకి ఉంది. 116 00:10:59,076 --> 00:11:00,077 ఎవరిపై తిరగబడేంత? 117 00:11:01,411 --> 00:11:03,038 తన దారికి అడ్డువచ్చే వారిపై. 118 00:11:35,571 --> 00:11:36,697 -ఓరి దేవుడా. -హేయ్. 119 00:11:36,780 --> 00:11:37,781 క్షమించండి. 120 00:11:43,161 --> 00:11:46,164 కాస్త పక్కకు జరగండి. పక్కకు జరగండి. జరగండి. 121 00:11:46,248 --> 00:11:47,457 డొరోతీ. 122 00:11:50,294 --> 00:11:51,503 వెంటనే వాడి స్ట్రోలర్ ని తీసుకురా. 123 00:12:05,475 --> 00:12:08,270 నిన్ను వారించినా కూడా వాడిని నిరాశ్రయులు ఉండే వారి చోటుకు తీసుకెళ్లి 124 00:12:08,353 --> 00:12:12,441 వాడి ప్రాణాన్ని ఎందుకు ప్రమాదంలో పెట్టావో నాకు చెప్పు. 125 00:12:13,066 --> 00:12:15,194 డొరోతీ, నీకు అర్థం కావట్లేదు. 126 00:12:15,277 --> 00:12:17,446 క్షేమం కాకపోయుంటే అసలు నేను వాడిని అక్కడికి తీసుకెళ్ళేదాన్నే కాదు. 127 00:12:17,529 --> 00:12:19,239 అక్కడ ఉన్న వారందరూ మంచివారు, దయ గలవారు. 128 00:12:19,323 --> 00:12:22,534 అంతా సిద్ధం. బుల్గాగీని వేడిగా ఉన్నప్పుడే వడ్డించేయాలి, కాబట్టి రండి. 129 00:12:23,911 --> 00:12:28,332 లియన్. నీకు 18 ఏళ్లే, నీకు అక్కడ క్షేమమే అని అనిపించవచ్చు. 130 00:12:28,415 --> 00:12:29,917 కానీ నేను చెప్తున్నా కదా, అది క్షేమం కాదు. 131 00:12:30,000 --> 00:12:33,504 కానీ అలా అని నా కొడుక్కి ఏది క్షేమమో, ఏది కాదో నిర్ణయించే హక్కు నీకు లేదు. 132 00:12:33,587 --> 00:12:36,089 నేను ఇంతకు ముందే నీకు మంచిగా చెప్పాను, కానీ నువ్వు వినలేదు. 133 00:12:36,173 --> 00:12:37,758 ఇక ఆ పార్కుకు నువ్వు ఇంకెప్పుడూ వెళ్లకూడదు. 134 00:12:38,425 --> 00:12:40,677 నువ్వు అందరి మీదా భలే అజమాయిషీ చలాయించేస్తావు. 135 00:12:40,761 --> 00:12:43,430 ఆంట్ మేకి నువ్వేమీ తీసిపోవు. ఇది నీకు ప్రమాదకరమని అనిపించట్లేదా? 136 00:12:45,182 --> 00:12:46,433 వాసన అదిరిపోతోంది, షాన్. 137 00:12:46,517 --> 00:12:48,685 నువ్వు కూడా రుచి చూస్తే చాలా బాగుంటుంది. నువ్వు కూడా మాతో కలిసి తిను. 138 00:12:53,565 --> 00:12:56,485 షాన్, వీడిని తను ఆ పార్కులోని జనాల దగ్గరకి తీసుకువెళ్లింది. 139 00:12:57,736 --> 00:12:58,820 వాడికి ఏమైనా అయిందా? 140 00:12:58,904 --> 00:12:59,905 లేదు, కానీ... 141 00:13:00,822 --> 00:13:03,116 -దాని గురించి తనతో తర్వాత మాట్లడతానులే. -అది చాలదు. 142 00:13:04,243 --> 00:13:06,203 అయితే ఏం చేయమంటావు? తనని బయటకు పంపించేయమంటావా? 143 00:13:06,870 --> 00:13:08,163 లియన్ అందరిలాంటి అమ్మాయి కాదని మనిద్దరికీ తెలుసు, 144 00:13:08,247 --> 00:13:10,541 కానీ తను బాగు అవ్వడంలో మనం సాయం చేద్దామని నువ్వే అన్నావు. 145 00:13:10,624 --> 00:13:12,251 మరి ఇప్పుడు ఎందుకు చేతులు ఎత్తేస్తున్నావు? 146 00:13:12,876 --> 00:13:14,545 ఏంటి... నేనేమీ చేతులు ఎత్తేయడం లేదు. 147 00:13:14,628 --> 00:13:18,715 అయితే ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నావు? లియన్ కి నచ్చజెప్పి మాట వినేలా చేద్దాం. 148 00:13:18,799 --> 00:13:21,718 కానీ ఇప్పుడు ఇంట్లో మనకు చాలా కాలం దూరమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉంది. 149 00:13:21,802 --> 00:13:25,806 కాబట్టి, ప్రస్తుతానికి మనం ఈ డిన్నర్ ని, ఈ వైన్ ని ఆస్వాదిద్దాం... 150 00:13:27,975 --> 00:13:30,978 డొరోతీ. చెప్పేది విను. ఆహారం చల్లబడిపోతోంది, బంగారం. 151 00:13:31,895 --> 00:13:32,896 డొరోతీ బాగానే ఉందా? 152 00:13:34,064 --> 00:13:35,315 బాగానే ఉంది. 153 00:13:36,108 --> 00:13:39,111 కాకపోతే, తనకి నీ విషయంలో, ఇంకా పార్కులోని ఆ కుర్రాళ్ళ విషయంలో, 154 00:13:39,194 --> 00:13:40,404 ఇంకా అక్కడి వారి విషయంలో ఆందోళనగా ఉందంతే. 155 00:13:45,158 --> 00:13:46,535 వాళ్లు నా నుంచి నేర్చుకుందామనుకుంటున్నారు. 156 00:13:49,079 --> 00:13:50,998 వాళ్లకి నాలో కనిపించింది, ఇప్పటి దాకా ఎవరికీ కనిపించలేదు. 157 00:13:51,081 --> 00:13:53,208 వాళ్లు నిన్ను అలా అందలం ఎందుకు ఎక్కిస్తున్నారంటావు? 158 00:13:57,379 --> 00:13:58,422 బహుశా దానికి నేను తగినదాన్నే ఏమో. 159 00:14:12,227 --> 00:14:14,396 లియన్! ఒక్క నిమిషం ఇక్కడికి వస్తావా? 160 00:14:18,066 --> 00:14:20,068 -హాయ్, వీరా. -ఎలా ఉన్నావు? 161 00:14:20,152 --> 00:14:21,153 బాగున్నాను. 162 00:14:22,863 --> 00:14:24,281 నీకు ఏమైనా కావాలా, డొరోతీ? 163 00:14:24,364 --> 00:14:25,574 ఇక్కడికి వచ్చి కూర్చో. 164 00:14:25,657 --> 00:14:26,658 హాయ్, లియన్. 165 00:14:33,790 --> 00:14:35,751 లియన్, నీకొకటి నిజాయితీగా చెప్పాలి. 166 00:14:35,834 --> 00:14:37,878 నిన్న రాత్రి నీపై నాకు చాలా కోపంగా ఉండింది. 167 00:14:37,961 --> 00:14:41,465 కానీ నిన్న రాత్రి బాగా నిద్రపోయాక, ఇంకా కొన్ని ఆసనాలు వేశాక, 168 00:14:41,548 --> 00:14:43,133 నేను ఒకటి గ్రహించాను. 169 00:14:43,217 --> 00:14:48,305 మనిద్దరీ మధ్య చిన్నచిన్న గొడవలు అవ్వడానికి కారణం, నువ్వు ఈ ఇంట్లోనే ఉండిపోవడం. 170 00:14:49,348 --> 00:14:50,432 ఇంకా నీ గతాన్ని బట్టి చూస్తే, 171 00:14:50,516 --> 00:14:53,435 నీకు స్వేచ్ఛ అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 172 00:14:54,019 --> 00:14:57,231 వీరాకి డాన్స్ వచ్చు అని జూలియన్ చెప్పాడు. 173 00:14:57,314 --> 00:15:01,360 అవును. నువ్వు కూడా డాన్స్ క్లాసులను బాగా ఎంజాయ్ చేస్తున్నావని డొరోతీ చెప్పింది. 174 00:15:01,443 --> 00:15:03,362 నీలో చాలా ప్రతిభ ఉందని తను చెప్పింది. 175 00:15:04,488 --> 00:15:07,574 కాబట్టి డాన్స్ సెమియోటిక్స్ కోర్సు నీకు బాగా సరిపోతుందని నా అభిప్రాయం. 176 00:15:07,658 --> 00:15:09,201 చూడు, నీకు ఇది బాగా నచ్చుతుంది. 177 00:15:10,786 --> 00:15:11,912 ఏం జరుగుతోంది ఇక్కడ? 178 00:15:13,789 --> 00:15:14,873 వెళ్లితే వెళ్లు లేకపోతే మాట్లాడకుండా ఉండు. 179 00:15:15,541 --> 00:15:18,669 చూడు, ఈ కళాశాల న్యూ జెర్సీలో ఉంటుంది, 180 00:15:18,752 --> 00:15:21,839 వీళ్ళు రెండు నెలల పాటు ప్రత్యేకమైన డాన్స్ సెమియోటిక్స్ కోర్సును అందిస్తున్నారు, 181 00:15:21,922 --> 00:15:26,134 ఇక్కడ నీకు శిక్షణ లభిస్తుంది, స్టూడియోలో ప్రాక్టీసు చేసే సమయం లభిస్తుంది, 182 00:15:26,677 --> 00:15:28,554 ఇవి కాక బేసిక్ అనాటమీకి సంబంధించిన క్లాసులతో పాటు 183 00:15:28,637 --> 00:15:31,598 దైనందిన జీవితంలో సంభాషణకు సెమియోటాక్స్ ని ఎలా వర్తింపజేయాలో కూడా చెప్తారు. 184 00:15:31,682 --> 00:15:35,477 అది డాన్సర్లకు సైన్స్ క్లాస్ లాంటిది, కాకపోతే అందులో కాస్తంత ఫిలాసఫీ కూడా ఉంటుంది. 185 00:15:35,561 --> 00:15:37,145 కానీ అక్కడ ఉన్నంత సేపు పని గోలేనా అని అనుకోవద్దు. 186 00:15:37,229 --> 00:15:41,066 వారానికి రెండుసార్లు, బౌలింగ్ ఆటకు తీసుకువెళ్లడం లాంటి వినోద కార్యకలాపాలు కూడా ఉంటాయి. 187 00:15:42,401 --> 00:15:46,697 చూడు, నీ కెరీర్ నిర్మాణంలో ఇవి చాలా కీలక పాత్ర పోషించగలవు. 188 00:15:46,780 --> 00:15:49,449 ఉదాహరణకు, నువ్వు పిల్లలను బాగా చూసుకోగలవు, 189 00:15:49,533 --> 00:15:52,661 ఒకవేళ ఎప్పుడైనా పిల్లలకు డాన్స్ క్లాసులు తీసుకోవాలని నీకు అనిపిస్తే, 190 00:15:52,744 --> 00:15:54,454 నీ ఉద్యోగ దరఖాస్తుకు ఇవి చాలా బాగా పనికి వస్తాయి. 191 00:15:55,330 --> 00:15:59,459 మంచి విషయం ఏమిటంటే, అందులో చేరాలంటే వెయిటింగ్ లిస్ట్ చాలా పెద్దది ఉంటుంది, 192 00:15:59,543 --> 00:16:04,464 కానీ వీరా తన పలుకుబడి ఉపయోగించి నీకు ఇప్పుడే అడ్మిషిన్ ఇప్పించేసింది. 193 00:16:07,134 --> 00:16:11,346 అంతా మేము చూసుకుంటాం. నువ్వు అవును అని చెప్తే చాలు. 194 00:16:11,430 --> 00:16:14,600 అవును. ఏమంటావు, లియన్? 195 00:16:17,311 --> 00:16:19,813 నీకు తెలివి ఉంది, సృజనాత్మకత కూడా ఉంది, 196 00:16:19,897 --> 00:16:23,525 ఇలాంటి అవకాశం వస్తే వద్దనవు అనే అనుకుంటున్నా. 197 00:16:23,609 --> 00:16:24,610 ఏమంటావు? 198 00:16:25,611 --> 00:16:27,571 కోర్సు అయిపోయాక, నువ్వు ఇక్కడికి వచ్చేయవచ్చు. 199 00:16:28,405 --> 00:16:31,825 అవును. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తూ పోతుండవచ్చు. 200 00:16:35,579 --> 00:16:38,582 మంచిది, రేపటికి నీకు రైలు టికెట్ కుడా బుక్ చేసేశాను. 201 00:16:40,000 --> 00:16:41,960 క్లాసులు సోమవారమే మొదలవుతాయి. 202 00:16:42,044 --> 00:16:44,463 అయినా అప్పటి దాకా ఆగడం ఎందుకు? 203 00:16:45,297 --> 00:16:48,008 లియన్, తన సాహసానికి ముందస్తుగానే శ్రీకారం చుట్టేస్తుంది. 204 00:16:58,352 --> 00:16:59,561 నా గుర్తుగా ఇది ఉంచు. 205 00:17:01,688 --> 00:17:02,731 గతేడాది జరిగిన 206 00:17:02,814 --> 00:17:05,442 జూలియన్ పుట్టినరోజు పార్టీలో ఈ డ్రెస్ నీకు చాలా బాగా ఉండింది. 207 00:17:06,026 --> 00:17:07,528 ఇది నీ దగ్గరే ఉంచుకో. 208 00:17:11,031 --> 00:17:12,241 పర్వాలేదులే. 209 00:17:14,367 --> 00:17:15,993 నాకు నీ డ్రెస్ వద్దులే. 210 00:17:32,177 --> 00:17:35,597 నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా నువ్వు అసలు అలా ఎలా చేయగలవు? 211 00:17:37,641 --> 00:17:38,934 నేను చెప్పాలనే చూశాను. 212 00:17:39,017 --> 00:17:41,520 నువ్వు చిరునవ్వు చిందిస్తూ డిన్నర్ తినమన్నావు. 213 00:17:42,855 --> 00:17:45,023 నేను తనని నమ్మలేకపోతున్నా. నాకు ఏ ఉపయోగమూ కనబడట్లేదు. 214 00:17:47,192 --> 00:17:48,694 జెరికోకి తనంటే చాలా ఇష్టం. 215 00:17:50,988 --> 00:17:53,407 తను ఇక్కడ ఉన్నప్పుడు నాకంతా కంగారు కంగారుగా ఉంటుంది. 216 00:17:53,907 --> 00:17:55,701 తను జెరికోని చూసుకోవడం తన పని, కానీ తను జెరికో దగ్గర ఉంటే 217 00:17:55,784 --> 00:17:59,204 నాకు ఎందుకో అదో విధంగా అనిపిస్తోంది. 218 00:18:00,205 --> 00:18:01,748 మనం నిజానిజాలను పరిశీలించాలి. 219 00:18:01,832 --> 00:18:05,419 తను ఇక్కడ ఉన్నంత కాలం, తన కోసం ఈ మూఢ మఠస్తులు ఎప్పుడైనా రావచ్చు. 220 00:18:05,919 --> 00:18:07,713 అందుకని ఇలా జరిగితేనే మంచిది. 221 00:18:08,422 --> 00:18:11,592 ఈ డాన్స్ క్యాంప్ కూడా తనకి ఉపయోగకరమైనదే. 222 00:18:11,675 --> 00:18:13,927 కేవలం మన మీద ఆధారపడటమే గాక, తను స్వతంత్రంగా బతకగలదని తెలుసుకుంటుంది, 223 00:18:14,011 --> 00:18:16,013 అందరికీ అది మేలు చేస్తుంది. 224 00:18:18,974 --> 00:18:21,476 నా కొడుకు జీవితంలో నా అభిప్రాయానికి విలువ కూడా లేదు. 225 00:18:21,560 --> 00:18:23,896 నాకెలా అనిపించినా పర్లేదు. నీకు నచ్చింది నువ్వు చేసేస్తావు. 226 00:18:23,979 --> 00:18:25,480 నాకు ఒక సరైన భాగస్వామి కావాలి, 227 00:18:25,564 --> 00:18:28,025 మాటిమాటికి నన్ను పొగుడ్తూ, స్తుతిస్తూ ఉండే 228 00:18:28,108 --> 00:18:30,444 నీలాంటి మొగుడు కాదు! 229 00:18:30,527 --> 00:18:31,904 -"స్తుతించడమా"? -అవును! 230 00:18:32,905 --> 00:18:35,324 అంతా సవ్యంగానే ఉంది, నువ్వు సంతోషంగా ఉండాలి అని 231 00:18:35,407 --> 00:18:39,161 నాకు సోది చెప్పకు, ఎందుకంటే ఇక్కడేదీ సవ్యంగా లేదు. 232 00:18:40,412 --> 00:18:42,039 నువ్వు నా పక్షాన ఉండాలి! 233 00:18:52,090 --> 00:18:57,554 కోర్సు అయిపోయాక, తను ఎలా ఉంది, ఏం చేస్తోంది అని ఒకసారి తనని కలుద్దాం. 234 00:18:57,638 --> 00:18:58,889 కనీసం అదైనా చేద్దాం. 235 00:19:01,600 --> 00:19:03,685 వివియన్ డేల్ మైమరిపించే సంగీతం 236 00:21:00,844 --> 00:21:03,805 లియన్, నువ్వు కూడా ఇక్కడికి వచ్చి కూర్చోవా? 237 00:21:03,889 --> 00:21:06,308 పర్వాలేదు, మిసెస్ టర్నర్. నాకు ఇక్కడే బాగుంది. 238 00:21:14,691 --> 00:21:16,026 ఇది చాలా చెత్త ఐడియా. 239 00:21:16,109 --> 00:21:18,153 నేను సప్తసముద్రాల అవతల ఉన్నా చెత్త ఐడియాను పసిగట్టగలను, 240 00:21:18,237 --> 00:21:19,238 ఇది మాత్రం పరమ చెత్త ఐడియా. 241 00:21:19,321 --> 00:21:20,781 అదృష్టవశాత్తూ, నిర్ణయాధికారం నీది కాదు. 242 00:21:20,864 --> 00:21:22,741 అవును. జూలియన్, నువ్వు కూడా కోర్సు తీసుకున్నావు. 243 00:21:22,824 --> 00:21:24,117 వారి దాంట్లో నువ్వు వేలు పెట్టకు. 244 00:21:24,201 --> 00:21:26,745 ఫలనా నిర్ణయాలు పిచ్చివి అనే స్థితిలో నేను లేను అని నాకు తెలుసు, 245 00:21:26,828 --> 00:21:29,206 కానీ ఈ విషయంలో మాత్రం, నీది చాలా పిచ్చి నిర్ణయమని బల్ల గుద్ది చెప్పగలను. 246 00:21:29,289 --> 00:21:31,750 బంగారం, ఇది నీ గురించి కాదు, సరేనా? 247 00:21:33,752 --> 00:21:38,465 అందరి ఆందోళనల్లో న్యాయముంది, కానీ ఇక్కడ మరోమాట లేదు. 248 00:21:39,216 --> 00:21:42,219 లియన్ ఇవాళ వెళ్లిపోతుంది, ఇక అందులో ఏ మార్పూ ఉండదు. 249 00:21:45,681 --> 00:21:46,682 ఏంటి? 250 00:21:46,765 --> 00:21:48,934 నేను లియన్ ని రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లడానికి వచ్చాను. 251 00:21:49,017 --> 00:21:51,019 టోబీ, నువ్వు ముందే వచ్చావు. 252 00:21:51,103 --> 00:21:52,563 సరే, అయితే నేను బయట... 253 00:21:53,397 --> 00:21:58,944 సరే, ఇదిగో నీ టికెట్. నీ నిర్ధారణ సంఖ్య ఇదిగో. 254 00:21:59,444 --> 00:22:02,865 ఆ కళాశాల చిరునామా, అక్కడి వ్యక్తి పేరు, నంబర్ ఇవిగో... 255 00:22:02,948 --> 00:22:04,658 -ఇలా ఇవ్వు. సరే. -సరే. 256 00:22:04,741 --> 00:22:07,744 నువ్వు వెళ్లేటప్పుడు వీడికి బై చెప్తే సంతోషిస్తాడు, లియన్. 257 00:22:11,415 --> 00:22:12,416 సరే. 258 00:22:13,292 --> 00:22:15,460 అసలు తనకి ఏం కావాలో అయినా అడిగావా? 259 00:22:15,544 --> 00:22:17,963 ఇది చాలా అరుదుగా దక్కే అవకాశమని లియన్ కి తెలుసు. 260 00:22:18,964 --> 00:22:21,633 అసలు ఆ కోర్సు పేరేంటి? డాన్స్ సెమియోటిక్స్ అసలు అది నిజమైన కోర్స్ యేనా? 261 00:22:21,717 --> 00:22:24,011 -పర్వాలేదమ్మా. ఏమీ కాలేదు, బుజ్జీ. -అది ఒక స్కామ్ లాగా ఉంది. 262 00:22:24,094 --> 00:22:25,929 -అది నిజమైన కోర్సుయే. -ఇదుగో, నీ కుర్చీలో కూర్చో. 263 00:22:26,013 --> 00:22:27,931 తొంభై నిమిషాలు పరిశోధన చేసి అది నిజమైన కోర్సు అని తేల్చేశావా? 264 00:22:28,015 --> 00:22:30,475 నీకు ఈ కుర్చీ అంటే ఇష్టం కదా? అవును. 265 00:22:30,559 --> 00:22:32,686 -నీకు ఈ కుర్చీ అంటే ప్రాణం. -నువ్వు కాస్త శాంతిస్తావా! 266 00:22:32,769 --> 00:22:35,480 వీరాకి ఆ కళాశాల డైరెక్టర్ తెలుసు. 267 00:22:35,564 --> 00:22:38,901 వీరా ఒకప్పుడు డ్రగ్స్ కి డబ్బులు కోసం వేశ్యావతారం ఎత్తింది. తన మాట ఎలా నమ్ముతావు? 268 00:22:38,984 --> 00:22:40,903 తను వెళ్తుంటే నువ్వు ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? 269 00:22:40,986 --> 00:22:44,990 మనం కాస్తంత శాంతించి, ఈ గొడవలు ఆపి ప్రశాంతంగా మాట్లాడుకుందామా? 270 00:22:45,073 --> 00:22:46,200 పర్వాలేదు. 271 00:22:47,910 --> 00:22:51,997 నేను వెళ్తానులెండి, మిస్టర్ టర్నర్. రెండు నెలలే కదా. 272 00:23:21,944 --> 00:23:23,737 నీకు అది చాలా బాగా నచ్చుతుంది. 273 00:23:24,321 --> 00:23:25,739 నేను చెప్తున్నా కదా. 274 00:23:46,301 --> 00:23:47,553 వాడి డైపర్ ని మార్చాలి. 275 00:23:49,054 --> 00:23:50,097 అది నేనే మార్చేదాన్ని, 276 00:23:50,180 --> 00:23:52,516 కానీ డ్రగ్స్ కి అలవాటైన నా చండాలమైన చేత్తో, అతని డైపర్ ని మార్చితే 277 00:23:52,599 --> 00:23:53,809 నీకు నచ్చదని మార్చలేదు. 278 00:23:55,060 --> 00:23:58,313 ఇది చాలా సంక్లిష్టమైన పరిస్థితి, ఆ విషయం నీకు తెలీదు. 279 00:23:58,397 --> 00:24:00,983 -దీనితో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. -డ్రగ్స్ కోసం నేను వేశ్యావతరాం ఎత్తా అని అన్నావు. 280 00:24:01,066 --> 00:24:02,860 ఆ మాటలో సంక్లిష్టత ఏమీ లేదు, జూలియన్. 281 00:24:02,943 --> 00:24:05,487 నేను కొన్ని అసహ్యకరమైన పనులు చేశాను, అవి చేయకుండా ఉంటే బాగుండని బాధపడుతుంటాను, 282 00:24:05,571 --> 00:24:09,658 కాబట్టి ధైర్యంగా వాటిని అంగీకరిస్తాను, ఎందుకంటే అలా చేయకపోతే మళ్లీ బానిసైపోతాను. 283 00:24:10,367 --> 00:24:13,620 నా గతంలోని విషయాలను ఆయుధంగా ఉపయోగించడం సిగ్గుమాలిన పని. 284 00:24:13,704 --> 00:24:15,455 నువ్వు అన్నది నిజమే. కానీ నాకేమీ బాధగా లేదు. 285 00:24:15,539 --> 00:24:16,748 నువ్వు బాధపడినా నాకేమీ... 286 00:24:28,844 --> 00:24:31,471 మళ్లీ దీన్ని భరించే ఓపిక నాకు లేదు. నాకు అస్సలు లేదు. 287 00:24:32,890 --> 00:24:34,725 -ఏం చేశావు నువ్వు? -నేనేం చేయలేదు. 288 00:24:34,808 --> 00:24:35,809 మరి వాడు ఏమైపోయాడు? 289 00:24:35,893 --> 00:24:37,811 నీ ఉద్దేశం ఏంటి? నేను వాడిని ఆ కుర్చీలోనే కూర్చోపెట్టాను. 290 00:24:37,895 --> 00:24:40,772 నేను వాడిని కుర్చీలోనే కూర్చోపెట్టాను. నేను ఏమీ చేయలేదు. 291 00:24:42,191 --> 00:24:43,192 సెల్లార్. 292 00:24:44,318 --> 00:24:46,320 -హమ్మయ్య. -దేవుడా, అది మళ్లీ జరగకూడదు. 293 00:24:51,575 --> 00:24:55,495 నేనేమీ చేయలేదు. వాడిని నేను కుర్చీలో కూర్చోపెట్టానంతే. 294 00:24:55,579 --> 00:24:56,997 నోర్మూసుకోండి! 295 00:24:58,290 --> 00:25:00,959 -వంట గది! -ఇప్పుడే కదా అక్కడి నుండి వచ్చావు! 296 00:25:07,174 --> 00:25:10,010 నేను అతడిని కుర్చీలోనే పెట్టాను. జూలియన్, ఆగు. 297 00:25:31,865 --> 00:25:33,575 -అయ్యో. -నేను వెళ్లి కెమెరాలను చూసి వస్తాను. 298 00:25:35,118 --> 00:25:37,162 మనం పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నాం. మనం పోలీసులకు కాల్ చేయాలి. 299 00:25:37,246 --> 00:25:39,289 నువ్వు అతడిని అలా వదిలేసి ఎలా వచ్చావు? 300 00:25:39,373 --> 00:25:40,374 నీకేమైంది? 301 00:25:40,999 --> 00:25:42,626 అసలు నీకేమైంది? 302 00:25:49,842 --> 00:25:52,719 లియన్. హేయ్, నువ్వు బాగానే ఉన్నావా? 303 00:25:53,637 --> 00:25:55,597 -ఈ గందరగోళంలో నీ వివేకం పని చేయట్లేదు. -అబ్బా. 304 00:25:55,681 --> 00:25:58,016 ఏ సమస్యా లేనట్టు నువ్వు ఎంతకాలం ప్రవర్తించగలవు? 305 00:25:58,100 --> 00:26:00,352 సైకాలజిస్టుల కూతురివి అయినంత మాత్రాన నువ్వు సైకాలజిస్టువి అయిపోవు. 306 00:26:02,062 --> 00:26:05,482 నేను ప్రయత్నిస్తున్నాను. ప్రతీరోజు, సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాను. 307 00:26:06,066 --> 00:26:07,776 అదేమీ సరదాగా ఉండదు, అయినా కానీ నేను చేస్తున్నాను. 308 00:26:07,860 --> 00:26:11,196 నిజంగా బాగుపడాలని నీకు ఉంటే, నువ్వు అనుభవించిన దారుణాతి దారుణమైన బాధను 309 00:26:11,280 --> 00:26:12,906 నువ్వు ఎదుర్కోవాలి. 310 00:26:12,990 --> 00:26:15,409 ఆ విషయంలో నేను నీకు సాయపడలేను. 311 00:26:15,993 --> 00:26:17,327 నన్ను నేను కాపాడుకోవడంలోనే నాకు తీరిక దొరకట్లేదు. 312 00:26:17,411 --> 00:26:20,205 మంచిది. నా నుండి దూరంగా నిన్ను నువ్వు ఆనందంగా కాపాడుకో. 313 00:26:47,316 --> 00:26:48,317 అబ్బా. 314 00:26:49,443 --> 00:26:50,444 డొరోతీ? 315 00:27:02,915 --> 00:27:04,249 ఓరి దేవుడా! 316 00:27:36,323 --> 00:27:40,744 లియన్? మనం ఇప్పుడు బయలుదేరకపోతే, ఖచ్చితంగా రైలును అందుకోలేము. 317 00:27:42,246 --> 00:27:43,247 ఛ. 318 00:27:45,541 --> 00:27:47,000 నువ్వు తెలివైనదానివే అయితే, 319 00:27:47,084 --> 00:27:48,919 ఆ రైలు ఎక్కేసి మళ్లీ ఈ గడప వైపు చూడకు. 320 00:27:50,546 --> 00:27:51,755 నాకు ఏమీ అర్థం కావట్లేదు. 321 00:27:53,841 --> 00:27:54,842 లియన్? 322 00:27:57,678 --> 00:27:58,887 నువ్వు ఇంటికి వెళ్లిపో, టోబీ. 323 00:28:10,941 --> 00:28:13,193 గొంగళి పురుగులు? అయ్య బాబోయ్! 324 00:28:34,214 --> 00:28:36,175 నా కొడుకు ఎక్కడ? 325 00:28:37,259 --> 00:28:40,262 నీకు పదంటే పదే సెకన్లు ఇస్తున్నాను. నేనేంతకైనా తెగించగలనని నీకు బాగా తెలుసు. 326 00:28:43,098 --> 00:28:44,516 వాడు నర్సరీలో పడుకొని ఉన్నాడు. 327 00:28:47,603 --> 00:28:48,854 ఇప్పటి దాకా వాడు అక్కడే ఉన్నాడు. 328 00:28:49,730 --> 00:28:50,939 అది అసంభవం. 329 00:28:51,899 --> 00:28:53,734 నేను ఇంట్లోని అణువణువూ గాలించాను... 330 00:29:11,543 --> 00:29:12,544 భగవంతుడా. 331 00:29:14,129 --> 00:29:16,798 -నా బంగారం. నా చిట్టి తండ్రీ. -హేయ్. 332 00:29:24,431 --> 00:29:26,600 హమ్మయ్య. హమ్మయ్య. 333 00:29:39,238 --> 00:29:40,614 వీరా వెళ్లిపోయింది. 334 00:29:45,118 --> 00:29:46,328 అది ఎప్పటికైనా జరిగేదేలే. 335 00:29:46,870 --> 00:29:48,288 తను నీకు తగిన అమ్మాయి కాదు. 336 00:29:49,831 --> 00:29:51,041 మీ ఇద్దరికీ మానసిక సమస్యలు ఉన్నాయి. 337 00:29:52,835 --> 00:29:54,419 కానీ నీ సమస్యలను సరిచేయాల్సిన అవసరం లేదు. 338 00:30:00,759 --> 00:30:01,969 లియన్ ఇక్కడే ఉంటుంది. 339 00:30:03,512 --> 00:30:07,140 లియన్ ఇక్కడ ఉంటే, జెరికో కూడా ఇక్కడే ఉంటాడు. కాబట్టి లియన్ కూడా ఇక్కడే ఉంటుంది. 340 00:30:08,642 --> 00:30:09,768 నీకేమైనా పిచ్చా? 341 00:30:09,852 --> 00:30:12,145 తన వల్ల కొందరు మన ఇంట్లోకి వచ్చారు, 342 00:30:12,229 --> 00:30:15,357 ఒక దుష్ట ప్రాంక్ లాగా మన కొడుకును మనకి కనబడకుండా దాచింది. 343 00:30:15,440 --> 00:30:16,441 తనకి పిచ్చి. 344 00:30:16,525 --> 00:30:18,151 నాకు మళ్లీ నా కొడుకును దూరం చేసుకోవాలని లేదు. 345 00:30:18,902 --> 00:30:19,903 లియన్ మన ఇంట్లోనే ఉంటుంది. 346 00:30:23,615 --> 00:30:26,535 లేదు. షాన్, మనం కొన్ని ఏర్పాట్ల మధ్యలో ఉన్నాం. 347 00:30:26,618 --> 00:30:28,036 -నువ్వు ఇలా చేయలేవు. -లియన్, 348 00:30:28,120 --> 00:30:30,831 నా భార్య తరఫున నేను నీకు క్షమాపణలు చెప్తున్నాను. 349 00:30:31,623 --> 00:30:33,041 నా తరఫున క్షమాపణ ఎందుకు చెప్తున్నావు? 350 00:30:33,125 --> 00:30:38,255 కానీ నీకు నచ్చినన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉంటే మేమందరమూ ఎంతో సంతోషిస్తాం. 351 00:30:38,338 --> 00:30:39,840 నాకు కూడా అంతకన్నా కావాల్సింది ఇంకేముంది! 352 00:30:48,432 --> 00:30:51,143 నా మేలు కోసం అంత ఆలోచించినందుకు థ్యాంక్యూ, డొరోతీ. 353 00:30:53,520 --> 00:30:55,147 కానీ నేను జెరికోని విడిచి వెళ్లలేను. 354 00:30:56,231 --> 00:30:59,443 నేను ఇక్కడ లేకపోతే, వాడికి ఏమైనా జరగవచ్చు. 355 00:31:40,776 --> 00:31:42,778 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య