1 00:01:40,559 --> 00:01:41,977 శుభోదయం! 2 00:01:42,060 --> 00:01:45,272 వావ్. నా బట్టలు వేసుకొని సూపర్ ఉన్నావే. 3 00:01:46,273 --> 00:01:47,816 -నీకేమీ పర్వాలేదు కదా? -ఏం పర్వాలేదు. 4 00:01:47,900 --> 00:01:50,277 అటకలో ఉన్నవి ఏమైనా వేసుకోవచ్చని నీకు ఎప్పుడో చెప్పా కదా. 5 00:01:50,360 --> 00:01:52,988 దీని అర్థం నేను అనుకొనేదేనా? నువ్వు కూడా మాతో వస్తున్నావా? 6 00:01:54,740 --> 00:01:56,033 ఏవండోయ్, ఇది విన్నారా? 7 00:01:56,116 --> 00:01:58,911 -లియన్ కూడా మనతో ఉత్సవానికి వస్తోంది. -చాలా మంచి విషయం, లియన్. 8 00:01:58,994 --> 00:02:01,079 అంత మంది జనాలున్న చోటికి రావడమనేది ఒక పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు. 9 00:02:01,163 --> 00:02:02,164 నేను సిద్ధంగానే ఉన్నాననుకుంటా. 10 00:02:02,247 --> 00:02:05,250 ఇది చాలా ఆహ్లాదకరమైన రోజు, మేమంతా కూడా నీతో ఉంటాం. 11 00:02:05,334 --> 00:02:09,213 -అక్కడ చూడు. చెదల పెంట. -అవి మిరియాల్లా ఉన్నాయి. 12 00:02:09,295 --> 00:02:11,548 కాదు. నేను ఫోటోలు చూశాను. అది చెదల పెంటే. 13 00:02:11,632 --> 00:02:14,968 అవి పోపుల అరలో ఉన్నాయి. మనం దాన్ని ఎక్స్ టర్మినేటర్ వాడి నాశనం చేయాలి. 14 00:02:15,052 --> 00:02:16,053 షాన్ అన్నది నిజమే. 15 00:02:16,678 --> 00:02:18,305 నేను దాన్ని గుర్తించాను. దాన్ని ఫ్రాస్ అంటారు. 16 00:02:18,388 --> 00:02:21,683 ఇది 175 ఏళ్ల క్రిందట కట్టిన ఇల్లు, ఇవన్నీ సర్వ సాధారణమే. 17 00:02:21,767 --> 00:02:24,269 కాబట్టి ఇవన్నీ ఉన్న పళంగా మటుమాయమైపోయేవి కాదు. 18 00:02:24,353 --> 00:02:28,190 నేను నీకు ఒకటి చూపనా? నువ్వు ఇక్కడ ఉంటావు, 3-బీలో. 19 00:02:28,273 --> 00:02:29,525 పిల్లలు ఆడుకొనే చోటు పక్కనా? 20 00:02:29,608 --> 00:02:31,443 అంత స్థలం అక్కడ ఉండదు. 21 00:02:31,527 --> 00:02:33,904 ఇక రోజంతా పిల్లల గోల నా చెవుల్లో మార్మోగుతూనే ఉంటుంది. 22 00:02:33,987 --> 00:02:36,448 అవును. ఆ పార్టీకి ఈ కాలనీలో ఉండే వాళ్ళందరూ వస్తారు. 23 00:02:36,532 --> 00:02:38,367 బయట అన్ని ఆహార ట్రక్కులు ఉన్నాయేంటి? 24 00:02:41,078 --> 00:02:43,622 -ఏంటది? -లిక్విడ్ నైట్రోజెన్. 25 00:02:44,122 --> 00:02:47,251 వంట గదిలో ఇలాంటి ప్రమాదకర రసాయనం పెట్టారా మహాజనులారా. మీకు దండాలు. 26 00:02:47,334 --> 00:02:50,212 దాన్ని ఇక్కడి నుంచి తీసేద్దామా? 27 00:02:50,295 --> 00:02:53,841 కాలనీ పార్టీలో షాన్ ఒక పెద్ద సర్ప్రైజ్ ని ప్లాన్ చేశాడు. 28 00:02:53,924 --> 00:02:55,050 ఏదో భయంకరమైనదిగా అనిపిస్తోంది. 29 00:02:55,133 --> 00:02:56,969 వీరా రాలేదా? 30 00:02:57,052 --> 00:02:59,221 తను రాలేకపోయింది. ఆఖరి క్షణంలో ఏదో పని పడింది. 31 00:02:59,304 --> 00:03:01,306 కాబట్టి నేను వద్దామని అనుకున్నాను. 32 00:03:01,390 --> 00:03:03,892 నేను నడవాల్సిన అడుగులను నడచినట్టుంటుంది, అలాగే నా అక్కకు అండగా ఉన్నట్టూ ఉంటుంది. 33 00:03:03,976 --> 00:03:05,853 నువ్వు కేకులను లాగించడానికని వచ్చావు కదా? 34 00:03:05,936 --> 00:03:08,981 అవంటే నీకు చాలా ఇష్టం. 35 00:03:09,064 --> 00:03:11,108 -సగం నువ్వే తినేసేవాడివి. -గిచ్చకు. 36 00:03:11,733 --> 00:03:13,068 పార్కును చూశావా? 37 00:03:13,151 --> 00:03:15,320 -వాళ్లని? -నిరాశ్రయ పిల్లలనా? 38 00:03:15,404 --> 00:03:18,073 -ఇప్పుడు చాలా మంది చేరారు. చాలా అంటే చాలా. -త్వరలోనే వేరే చోటికి వెళ్లిపోతారులే. 39 00:03:18,156 --> 00:03:20,200 అబ్బా, నువ్వేమో వాళ్ళకి చికెన్ బిర్యానీలు పెడుతూ ఉండు! 40 00:03:20,284 --> 00:03:23,161 ఇలాగే మొదలయ్యేది. మనం తేరుకొనేలోపే వాళ్లు లెక్కలేనంత మంది తయారవుతారు, 41 00:03:23,245 --> 00:03:25,080 అప్పుడు ఈ ఇల్లు దమ్మిడీ కూడా విలువ చేయదు. 42 00:03:25,163 --> 00:03:27,666 సరే, ఈరోజు నాకు దాని గురించి అస్సలు ఆలోచించాలని లేదు. 43 00:03:28,333 --> 00:03:30,502 -ఆ డ్రెస్ వేసుకొని వస్తున్నావా? -జూలియన్! 44 00:03:31,587 --> 00:03:33,213 ఎలా ఉన్నావు? 45 00:03:33,755 --> 00:03:36,592 బాగానే ఉన్నా. అంతా సాఫీగా సాగిపోవాలని కోరుకుంటున్నా. 46 00:03:36,675 --> 00:03:39,011 ఇలాంటి పార్టీలో అనేక అంశాలతో కూడిన క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. 47 00:03:39,094 --> 00:03:42,890 జనాలకు బయటకు రావాలని ఉందంతే. వాళ్లకు భారీ అంచనాలేవీ లేవు. 48 00:03:43,473 --> 00:03:44,516 ఏడిచావులే. ఇక బయలుదేరుదామా? 49 00:03:45,934 --> 00:03:47,144 లియన్? వస్తున్నావా? 50 00:04:11,043 --> 00:04:13,337 లియన్! హేయ్, ఇక్కడికి రా! 51 00:04:14,421 --> 00:04:15,964 ఇక్కడ ఉన్నాం. ఒక్క నిమిషం. 52 00:04:24,348 --> 00:04:26,767 వావ్. ఐస్ క్రీమ్ తయార్. 53 00:04:29,186 --> 00:04:31,188 నా భర్త. హడావిడి ఎక్కువ చేస్తాడులే. 54 00:04:31,271 --> 00:04:32,272 నిరాశ్రయుల ఆకలిని తీర్చుదాం 55 00:04:32,356 --> 00:04:33,941 ఈ ఐస్ క్రీమ్ మీద గులాబ్ జామూన్ వేసి 56 00:04:34,024 --> 00:04:36,193 చాక్లెట్ సాస్, ఇంకా హనీ సాస్ వేసి సర్వ్ చేస్తాను. 57 00:04:36,276 --> 00:04:39,071 -దీన్ని మీకు అందరికీ చెఫ్ టోబీ అందిస్తాడు. -మీరిద్దరూ రండి. అన్నీ చూపిస్తాను. 58 00:04:39,154 --> 00:04:40,989 కాకపోతే అందరూ పద్ధతిగా క్యూలో నిలబడాలి. 59 00:04:42,074 --> 00:04:45,827 అక్కడ గొడ్డలని విసిరే బూత్ ఉంది. 60 00:04:45,911 --> 00:04:48,830 అది చాలా ఖర్చుతో కూడుకున్నది, కానీ జనాలకు అది బాగా నచ్చింది. 61 00:04:49,414 --> 00:04:52,626 ఇక్కడే తర్వాత మనం ఫోక్ డాన్స్ వేస్తాం. 62 00:04:52,709 --> 00:04:55,838 ఇక్కడ్ బార్బెక్యూను చేస్తారు. వాళ్లు బక్స్ కౌంటీ నుండి ఇక్కడి దాకా వచ్చారు. 63 00:04:55,921 --> 00:04:58,549 అది అత్యద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పక తిని చూడాలి. 64 00:04:58,632 --> 00:04:59,716 ఇంకా మనం... 65 00:05:03,220 --> 00:05:04,263 ఏమైంది? 66 00:05:05,389 --> 00:05:07,307 ఆ దరిద్రులు. 67 00:05:07,391 --> 00:05:09,184 ఆమెని పంపించారా? 68 00:05:11,395 --> 00:05:13,146 డొరోతీ, అది వ్యక్తిగతంగా ఏదో మనస్సులో పెట్టుకొని చేసి ఉండరులే. 69 00:05:13,230 --> 00:05:14,606 ఖచ్చితంగా మనస్సులో ఏదో పెట్టుకొనే ఇలా చేశారు. 70 00:05:14,690 --> 00:05:18,235 ఈ కాలనీ పార్టీ కథనాన్ని వాళ్ళకి నేను చాలా వారాల క్రిందటే చెప్పాను. 71 00:05:18,735 --> 00:05:22,573 నన్ను పట్టించుకోకుండా ఉంటే, నేను ఊరికే వెళ్లిపోతానని ఈ నెట్వర్క్ భావిస్తోంది. 72 00:05:24,575 --> 00:05:25,576 ఓ విషయం చెప్పనా? 73 00:05:26,285 --> 00:05:27,286 ఇవి పట్టుకో. 74 00:05:27,911 --> 00:05:29,705 ఇలా రా బంగారం. రా. 75 00:05:29,788 --> 00:05:31,290 -నిజంగా ఈ పని చేస్తున్నావా? -అవును. 76 00:05:31,373 --> 00:05:34,334 నా బుడ్డోడిని ఇవాళ అట్టహాసంగా వెండితెరకు పరిచయం చేయబోతున్నాను. 77 00:05:34,418 --> 00:05:37,379 -డోతి, ఏం చేస్తున్నావు నువ్వు? -నా బుడ్డోడితో టీవీలో కనబడబోతున్నాను. 78 00:05:37,462 --> 00:05:40,048 ఇవాళ ఈ స్థాయికి చేరుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. 79 00:05:40,132 --> 00:05:43,135 అలాంటిది, ఈ ఊరూపేరూలేనిది నా స్థానాన్ని ఆక్రమిస్తుంటే నేను చూస్తూ ఊరికే ఉండలేను. 80 00:05:43,218 --> 00:05:44,636 వాళ్లు ఏమైనా పర్వాలేదు. నేను కెమెరా ముందు నిలబడతా. 81 00:05:44,720 --> 00:05:47,306 -ఓసారి బాగా ఆలోచించు. -ఆలోచించా. 82 00:05:47,389 --> 00:05:50,601 మనం ఇప్పుడే పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవాలి, లేకపోతే మటాష్ అయిపోతాం. 83 00:05:50,684 --> 00:05:52,811 మరి వాడి సంగతేంటి? ఒకవేళ ఆంటీ మే చూస్తే? 84 00:05:52,895 --> 00:05:54,813 ఆ మనిషి, కళ్ళార్పకుండా వార్తలను చూస్తూ ఉంటుంది. 85 00:05:54,897 --> 00:05:57,357 నాకు కొడుకే లేడు అన్నట్టు నేను నటిస్తూ కూర్చోలేను. 86 00:05:58,108 --> 00:06:00,611 8న్యూస్ 87 00:06:00,694 --> 00:06:02,362 డొరోతీ, హేయ్! 88 00:06:02,446 --> 00:06:04,072 ఇసబెల్, బంగారం. 89 00:06:04,156 --> 00:06:06,700 తళతళలాడిపోతున్నావు. 90 00:06:06,783 --> 00:06:09,703 అధికారిక నిర్వాహకురాలిగా ఈ డ్రెస్ వేసుకున్నా. 91 00:06:09,786 --> 00:06:13,624 అంటే, మీ షో కోసం మీరు నా కామెంట్ అడుగుతారేమో అని నాకనిపించింది. 92 00:06:17,544 --> 00:06:19,046 అంటే... అలాగే, తప్పకుండా. 93 00:06:19,129 --> 00:06:21,131 -మేము చిన్న ఫీచరే చేస్తున్నాం, కానీ... -మంచిది. 94 00:06:21,215 --> 00:06:23,133 కార్లోస్, మనం ఫ్రేమ్ మధ్యలో వచ్చేలా చేయాలి, 95 00:06:23,217 --> 00:06:25,427 అప్పుడు పిక్చర్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. 96 00:06:26,094 --> 00:06:28,847 సరే, మనం షాన్ ని కూడా చిత్రీకరించాలి. 97 00:06:29,598 --> 00:06:32,184 తోలుబొమ్మలాట అయిదు నిమిషాల్లో మొదలవుతుంది, అది సూపర్ గా ఉంటుందనుకుంటా. 98 00:06:32,267 --> 00:06:34,436 నేను వెళ్లి షాన్ తో మాట్లాడి వస్తాను. నీకు ఇక్కడ ఓకేనా? 99 00:06:35,437 --> 00:06:36,563 పర్వాలేదులే. 100 00:06:44,029 --> 00:06:45,489 మీకు ఇది చాలా బాగా నచ్చుతుంది. 101 00:06:45,572 --> 00:06:46,990 -థ్యాంక్స్, బాసూ. -మరేం పర్వాలేదు. 102 00:06:48,825 --> 00:06:50,244 -హేయ్. -లియన్ ఎక్కడ ఉంది? 103 00:06:50,327 --> 00:06:51,954 -డొరోతీతో ఉంది. -ఓయ్, క్యూలో రావాలి. 104 00:06:52,037 --> 00:06:53,830 నాకేమీ క్యూ అక్కర్లేదురా బాబూ. 105 00:06:53,914 --> 00:06:55,749 తను కెమెరా ముందుకు వెళ్లింది. తనని వద్దని వారించలేకపోయాను. 106 00:06:55,832 --> 00:06:56,834 అది మంచిదే కదా? 107 00:06:56,917 --> 00:06:59,419 మంచిదా? నువ్వు అసలు మీమ్స్ ని చూస్తున్నావా బాబూ? 108 00:06:59,503 --> 00:07:01,547 -ఏంటి ఆవును చూపడమా? -అవును. అంబా అట. 109 00:07:01,630 --> 00:07:03,382 నాలుగైదు ట్విట్టర్ ట్రోల్స్ కి డొరోతీ ఏమీ బెదిరిపోదులే. 110 00:07:03,465 --> 00:07:04,550 కాదు, నేను చెప్పేది నీకు అర్థమవ్వట్లేదు. 111 00:07:04,633 --> 00:07:06,552 తను జెరికోని తీసుకెళ్లి కెమెరా ముందు కూర్చోబెట్టింది. 112 00:07:06,635 --> 00:07:07,970 నువ్వు కాస్త శాంతించాలి. 113 00:07:08,053 --> 00:07:09,137 ఏంటి? 114 00:07:09,221 --> 00:07:10,806 డీఎన్ఏ విషయంలో నువ్వు చేసింది చిన్న పని కాదు. 115 00:07:11,682 --> 00:07:13,183 నువ్వు మొత్తాన్ని నాశనం చేయబోయావు. 116 00:07:13,267 --> 00:07:15,310 -నేను దీన్ని సరిచేయాలనే చూస్తున్నాను. -జూలియన్. 117 00:07:15,394 --> 00:07:18,230 నీకు సాయపడాలనుంటే, ఇప్పుడు ఆనందంగా గడుపు. ఈ ఉత్సవాన్ని ఎంజాయ్ చేయ్. 118 00:07:18,313 --> 00:07:20,315 ఈ పార్టీని డొరోతీ ఎంతో కష్టపడి ఆర్గనైజ్ చేసింది. 119 00:07:21,233 --> 00:07:22,860 ఇంత వేడిగా ఉందేంటి? 120 00:07:22,943 --> 00:07:24,486 ఒక ఐస్ క్రీమ్ తీసుకో. 121 00:07:24,570 --> 00:07:25,571 షాన్. 122 00:07:26,280 --> 00:07:27,990 నాన్సీ. వావ్. హేయ్! 123 00:07:28,073 --> 00:07:30,367 స్నాక్స్ సమయంలో మాకు అసలు ఈ విషయాన్నే నువ్వు చెప్పలేదుగా. 124 00:07:30,450 --> 00:07:32,744 మిసెస్ టర్నర్ ఎక్కడ? 125 00:07:32,828 --> 00:07:35,747 తను చాలా బిజీగా ఉంది. ఒక రకంగా దీన్నంతా తనే ప్లాన్ చేసిందని చెప్పవచ్చు. కాబట్టి... 126 00:07:35,831 --> 00:07:37,291 -అవునులే. చాలా బిజీ మనిషి. -అవును. 127 00:07:37,374 --> 00:07:40,294 -నిన్ను త్వరలోనే పరిచయం చేయాలనుంది. -తప్పకుండా. 128 00:07:40,377 --> 00:07:43,172 -నీకు ఒక ఐస్ క్రీమ్ ఇవ్వనా? -పాల ఉత్పత్తులు నాకు పడవు. 129 00:07:43,255 --> 00:07:45,048 సరే. 130 00:07:45,132 --> 00:07:47,301 ఈ ప్రాంతానికి ఎలాగూ వచ్చా కదా అని పలకరించిపోదామని వచ్చాను. 131 00:07:47,384 --> 00:07:48,802 సరే, నిన్ను మళ్లీ కలవడం చాలా ఆనందంగా ఉంది. 132 00:07:48,886 --> 00:07:50,012 వచ్చే వారం కలుద్దాం. 133 00:07:50,095 --> 00:07:51,096 చెఫ్, ఆ గ్లవ్స్ ఇవ్వు. 134 00:07:51,180 --> 00:07:52,514 నాకు ముందే తెలుసు. 135 00:07:53,098 --> 00:07:56,101 -తను నాకు స్నేహితురాలు, అంతే. -ఆమె నీకు స్నేహితురాలు కాదు. 136 00:07:56,185 --> 00:07:57,644 "స్నాక్స్ సమయమా?" 137 00:07:57,728 --> 00:08:00,731 బాధను దూరం చేసుకోవడానికి థెరపీయా? లేక మరేదైనా గ్రూప్ సెషన్ 138 00:08:00,814 --> 00:08:02,482 -తాగుడుకు దూరమవ్వడానికా? -లేదు, అసలు అలాంటిదేదీ కాదు. 139 00:08:02,566 --> 00:08:04,109 ఆమె... ప్రబోధకురాలు. 140 00:08:04,193 --> 00:08:06,028 ఓరి దేవుడా. ఎప్పట్నుంచీ వెళ్తున్నావు? 141 00:08:06,528 --> 00:08:08,530 రెండు నెలల నుండి. కానీ అది నాకు లాభదాయకంగానే ఉంది. చాలా బాగుంది. 142 00:08:08,614 --> 00:08:09,990 నా కళ్ళ నుండి ఆనందబాష్పాలు రాలుతున్నాయి. 143 00:08:10,073 --> 00:08:11,909 -ఇంతకీ ఈ విషయం డొరోతీకి తెలుసా? -ఇంకా తెలీదు. 144 00:08:12,618 --> 00:08:14,119 సరే, అదే మంచిదిలే. 145 00:08:15,579 --> 00:08:18,707 అంతా ఇప్పుడు అర్థమవుతోంది. నువ్వు నాస్తికుడిగా ఉన్నప్పుడే బాగున్నావు. 146 00:08:18,790 --> 00:08:20,918 నువ్వు కూడా తాగిన మత్తులో ఉన్నప్పుడే బాగున్నావు. 147 00:08:22,211 --> 00:08:27,799 మనం ఇక్కడ "స్ప్రింగ్ ఆన్ స్ప్రూస్"లో నేను కనుగొన్న మంచి ఆక్రోబాటిక్స్ టీంతో ఉన్నాం. 148 00:08:27,883 --> 00:08:31,261 "ద గాడ్స్ పనిష్ వైల్డ్లీ" అనే టీమ్, ఫిల్లీకి చెందిన టీమ్. 149 00:08:33,722 --> 00:08:35,057 నువ్వు బాగానే ఉన్నావా? 150 00:08:38,227 --> 00:08:39,645 వాళ్ల వల్ల నీకు ఇబ్బందిగా ఉందా, బంగారం? 151 00:08:40,729 --> 00:08:42,188 నిరాశ్రయులకు ఆహారం అనే ఆ చెఫ్ వల్లే ఇదంతా. 152 00:08:42,272 --> 00:08:44,316 అంటే, అతను చేసేది గొప్ప పనే, 153 00:08:44,399 --> 00:08:46,443 కానీ మనం కూడా ఏదైనా కానీ మరీ ఎక్కువగా చేయకూడదు. 154 00:08:46,527 --> 00:08:48,362 ఇదొక కుటుంబ కార్యక్రమం. 155 00:08:48,445 --> 00:08:50,280 మీరు వారిని వెళ్ళమని అడగగలరా? 156 00:08:51,114 --> 00:08:52,824 అంత కన్నా ఎక్కువే చేయగలను. 157 00:08:53,867 --> 00:08:55,661 హాయ్, మీరు ఇక్కడికి చెల్లించి వచ్చారా? 158 00:08:55,744 --> 00:08:58,372 ఈ కాలనీ పార్టీలో పాల్గొనాలంటే మీరు డబ్బులు చెల్లించాలి. 159 00:08:58,455 --> 00:08:59,748 చెల్లించారా? లేదా? 160 00:08:59,831 --> 00:09:02,251 అయితే పదండి. మీరు ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 161 00:09:03,710 --> 00:09:06,713 ఈ పార్టీ ప్రాంతం నుండి నిష్క్రమించడానికి మీరు ఈ సందు చివరిదాకా వెళ్లాలి. 162 00:09:08,173 --> 00:09:09,967 కాలనీ పార్టీ. ఇందులో భాగం కావాలంటే మీరు డబ్బులు చెల్లించాలి. 163 00:09:10,050 --> 00:09:12,094 పదండి. ఇక బయలుదేరండి. 164 00:09:40,080 --> 00:09:42,416 థ్యాంక్యూ. ఇప్పుడు మీరు వెళ్లవచ్చు. 165 00:09:43,959 --> 00:09:45,169 మీరు ఏం గీయమంటారు? 166 00:09:45,669 --> 00:09:46,920 పులిని గీయండి. 167 00:09:47,004 --> 00:09:48,213 తప్పకుండా. 168 00:09:48,922 --> 00:09:50,340 వచ్చి కూర్చోండి. 169 00:09:55,679 --> 00:09:57,306 మీ డ్రెస్ చాలా బాగుంది. 170 00:09:58,473 --> 00:09:59,683 థ్యాంక్యూ. 171 00:10:00,559 --> 00:10:03,395 ఇది మా అమ్మ డ్రెస్. తనే నాకు ఇచ్చింది. 172 00:10:03,478 --> 00:10:04,730 అది చాలా మంచి విషయం. 173 00:10:04,813 --> 00:10:08,442 మా అమ్మ నాకు ఇచ్చిందేదైనా ఉంటే, అది ఊరికే కంగారుపడిపోయే లక్షణం. 174 00:10:09,735 --> 00:10:12,905 మీ ముఖాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి. అంతే. 175 00:10:28,795 --> 00:10:30,506 మీరు ఇప్పటికీ మీ అమ్మగారితో మాట్లాడుతున్నారా? 176 00:10:45,103 --> 00:10:46,522 క్షమించండి. 177 00:10:46,605 --> 00:10:49,733 ఒక నిమిషానికి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. మీరేదో అంటున్నారు? 178 00:10:53,237 --> 00:10:57,574 -ఏమీ లేదులెండి. -ముఖాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి. 179 00:10:58,408 --> 00:11:00,285 దాదాపుగా అయిపోయింది. 180 00:11:05,249 --> 00:11:06,458 మన్నించాలి. నేను ఇక వెళ్తాను. 181 00:11:27,271 --> 00:11:28,814 జోయీ! 182 00:11:30,482 --> 00:11:31,775 ప్రధాన వేదిక స్ప్రింగ్ ఆన్ స్ప్రూస్ 183 00:11:41,326 --> 00:11:44,413 జనాలు, తమ జీవితాలలో జరిగిన మంచి విషయాలను మాత్రమే చూపాలనుకుంటారు. 184 00:11:44,496 --> 00:11:48,166 తప్పుగా అనుకోకండి, ఈ ఏడాది కాలనీ పార్టీలో అన్నీ తానే ముందు ఉండి చూసుకుంది. 185 00:11:48,250 --> 00:11:49,501 మంచి విషయాలా? 186 00:11:50,002 --> 00:11:52,921 ఆమె, తన భర్త చూడటానికి చాలా సంతోషంగా ఉండే జంటలా కనిపిస్తారు, కానీ... 187 00:11:53,422 --> 00:11:55,382 నేను పుకార్లను సృష్టించకూడదు. 188 00:11:55,465 --> 00:11:57,009 పర్వాలేదులెండి. నేను ఎవరికీ చెప్పను. 189 00:11:57,801 --> 00:12:02,806 ఒక విషయం మాత్రం చెప్తాను, ఒకసారి వాళ్ల ఇంటి బయట నేనొక ఆంబులెన్సును చూశాను. 190 00:12:03,765 --> 00:12:05,392 కనీసం రెండు సార్లైనా పోలీసు కార్లు ఉండటం చూశాను. 191 00:12:05,475 --> 00:12:07,186 -దాన్ని బట్టి మీరే ఊహించుకోండి. -ఒక్క నిమిషం. 192 00:12:08,061 --> 00:12:10,689 మనుషులు లేనప్పుడు, వారి గురించి మాట్లాడటం సంస్కారం కాదు. 193 00:12:12,107 --> 00:12:14,610 ఇతరుల మాటలను చాటుగా వినడం కూడా సంస్కారం కాదు. 194 00:12:15,110 --> 00:12:16,612 -మిమ్మల్ని కలవడం బాగుంది. -మిమ్మల్ని కూడా. 195 00:12:16,695 --> 00:12:17,863 బై. 196 00:12:17,946 --> 00:12:20,073 మీరే ఆయా కదా. 197 00:12:20,157 --> 00:12:22,451 -జెరికో బ్యాప్టిజమ్ లో మీరూ ఉన్నారు కదా. -అలాగే. 198 00:12:22,534 --> 00:12:23,869 మీ పేరేంటి? 199 00:12:23,952 --> 00:12:25,078 లియన్. 200 00:12:25,162 --> 00:12:27,414 -అవును. గ్రేమాన్ ఆ? గ్రే... -గ్రేసన్. 201 00:12:28,957 --> 00:12:31,376 ఆమె లొడాలొడా మాట్లాడుతూనే ఉంది. 202 00:12:31,460 --> 00:12:32,461 బాబోయ్. 203 00:12:32,544 --> 00:12:34,087 మీరు వచ్చి మాట్లాడినందుకు నాకు ఆనందంగా అనిపించింది. 204 00:12:35,214 --> 00:12:36,548 డొరోతీ, నేనూ ఎప్పట్నుంచో మిత్రులం. 205 00:12:36,632 --> 00:12:39,301 తన వల్లనే నేను నా తొలి కెమెరా పరీక్షలో హాజరయ్యే అవకాశం నాకు దక్కింది. 206 00:12:39,384 --> 00:12:43,013 మీరు, డొరోతీ అంత మంచి మిత్రులైతే, తనని బాధపెట్టడానికి ఎందుకంత శ్రమ పడుతున్నారు? 207 00:12:43,096 --> 00:12:44,640 నేనేమీ బాధపెట్టాలని చూడటం లేదు. 208 00:12:45,933 --> 00:12:48,727 మీరు అలా ఎందుకు అన్నారో నాకు తెలియట్లేదు. నేను నా పని చేస్తున్నానంతే. 209 00:12:49,937 --> 00:12:50,938 సరే. 210 00:13:00,072 --> 00:13:01,406 లియన్ గ్రేసన్ 211 00:13:02,824 --> 00:13:04,535 కనబడుట లేదు లియన్ గ్రేసన్ 212 00:13:08,455 --> 00:13:11,542 అందరూ వినండి. మన ఆఖరి పోటీదారు వచ్చేసింది. 213 00:13:11,625 --> 00:13:13,085 -నీ పేరేంటి? -కేలీ. 214 00:13:13,168 --> 00:13:14,461 -కేలీ, నీ వయస్సు ఎంత? -ఎనిమిది ఏళ్ళు. 215 00:13:14,545 --> 00:13:18,131 సరే మరి, అందరూ కేలీ కోసం చప్పట్లతో హోరెత్తించండి. 216 00:13:35,440 --> 00:13:39,069 ఇరగదీయ్, కేలీ. ఇరగదీసేయ్. అంతే, కేలీ. 217 00:13:40,112 --> 00:13:42,155 -హేయ్. -హేయ్. 218 00:13:43,532 --> 00:13:44,867 వావ్. సగం పులి బొమ్మే వేసుకున్నావే. 219 00:13:44,950 --> 00:13:46,535 పర్వాలేదు, నాకు అది నచ్చింది. నాకు అది బాగా నచ్చింది. 220 00:13:49,246 --> 00:13:50,289 నువ్వు పనిలో ఉన్నావని అనుకున్నా. 221 00:13:51,123 --> 00:13:54,084 ఐస్ క్రీమ్ అయిపోయింది, కాబట్టి నా పని కూడా అయిపోయినట్టే. 222 00:13:54,168 --> 00:13:55,711 కేలీ! 223 00:13:55,794 --> 00:13:57,629 మనం ఏమైనా చేద్దామా? 224 00:13:59,131 --> 00:14:00,841 ఏం చేద్దామంటావు? 225 00:14:01,466 --> 00:14:02,926 సూపర్! 226 00:14:03,010 --> 00:14:05,179 అంతే. అంతే. 227 00:14:05,262 --> 00:14:06,597 మిసెస్ టర్నర్? 228 00:14:06,680 --> 00:14:08,473 -ఎవరు? -మధ్యలో వచ్చినందుకు మన్నించాలి. 229 00:14:09,224 --> 00:14:11,602 నేను... నేను మిమ్మల్ని టీవీలో చూసి గుర్తుపట్టాను. 230 00:14:11,685 --> 00:14:14,271 నేను లిబర్టీ యూనిటేరియన్ కి చెందిన నాన్సీని. 231 00:14:14,354 --> 00:14:18,025 నేను షాన్ కి ప్రబోధకురాలిని. మీ గురించి అతను చాలా చెప్పాడు. 232 00:14:18,650 --> 00:14:21,737 హాయ్, జెరికో. నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉంది. 233 00:14:22,529 --> 00:14:26,408 మన్నించాలి. షాన్ మీ సేవలకు హాజరు అవుతున్నాడా? 234 00:14:26,491 --> 00:14:29,536 ఒక మనిషి, మళ్లీ తన మత విశ్వాసానికి దగ్గర అవుతుంటే చూడటానికి రెండూ కళ్ళూ చాలవు. 235 00:14:29,620 --> 00:14:30,662 నేనేమీ బలవంతపెట్టాలనుకోవట్లేదు, 236 00:14:30,746 --> 00:14:33,790 కానీ మీరు కూడా చర్చికి వస్తే చాలా బాగుంటుంది, మిసెస్ టర్నర్. 237 00:14:34,499 --> 00:14:35,834 మేమేమీ శత్రువులం కాదులెండి. 238 00:14:38,462 --> 00:14:39,796 డొరోతీ. 239 00:14:39,880 --> 00:14:42,925 మన్నించాలి. మీ... మీ పేరేంటని అన్నారు, ప్రభోదకురాలు... 240 00:14:43,008 --> 00:14:45,469 -నాన్సీ, అంతే. -నాన్సీ. 241 00:14:45,552 --> 00:14:46,762 మిమ్మల్ని కలిసినందుకు ఆనందంగా ఉంది. 242 00:14:48,639 --> 00:14:49,973 హేయ్. పర్వాలేదు, బాగానే వేశావే. 243 00:14:50,974 --> 00:14:52,184 సిల్వియా ఎలా ఉంది? 244 00:14:55,395 --> 00:14:56,605 ఏమో. 245 00:14:57,397 --> 00:15:01,235 ఆ సంఘటన జరిగాక, తను నన్ను అక్కుంబక్కుం చేసేసింది. 246 00:15:01,318 --> 00:15:03,612 -"అక్కుంబక్కుం" అంటే? -నాతో మాట్లాడటం ఆపేసింది. 247 00:15:05,697 --> 00:15:06,782 అందులో నీ తప్పేమీ లేదు. 248 00:15:07,866 --> 00:15:11,036 అంటే, తను అక్కడికి రావడానికి కారణం నేనే కదా, కాబట్టి... 249 00:15:13,372 --> 00:15:14,831 కానీ నిజం చెప్పాలంటే, నాకు చాలా ప్రశాంతంగా ఉంది. 250 00:15:14,915 --> 00:15:17,835 అంటే, ముందు నుంచీ తను నాకు సరైనది కాదని నాకు తెలుసు. 251 00:15:18,836 --> 00:15:21,797 ఆ బంధం వల్ల ఇద్దరికీ ఉపయోగం లేదు, కాబట్టి జరిగింది మా మంచికేలే. 252 00:15:21,880 --> 00:15:23,048 అది ముగిసినందుకు నాకు ఆనందంగా ఉంది. 253 00:15:28,303 --> 00:15:31,515 -వావ్! బాగా వేశావు! -బాగా వేశారు. మీకు ఏ బొమ్మ కావాలి? 254 00:15:36,103 --> 00:15:37,104 లామా ఇవ్వండి. 255 00:15:40,774 --> 00:15:42,401 -థ్యాంక్యూ. -థ్యాంక్స్, బాసూ. 256 00:15:43,360 --> 00:15:44,695 తీసుకో. 257 00:15:44,778 --> 00:15:47,072 లేదు, లేదు. దాన్ని నువ్వే గెలుచుకున్నావు. అది నీ దగ్గరే ఉండాలి. 258 00:15:47,155 --> 00:15:48,365 దీన్ని నీకు ఇద్దామనుకుంటున్నా. 259 00:15:48,448 --> 00:15:50,868 అయితే, మనం వెళ్లిపోయేదాకా దీన్ని నేను పట్టుకుంటాను, సరేనా? 260 00:15:50,951 --> 00:15:51,952 -సరే. -సరే. 261 00:15:52,911 --> 00:15:56,206 చూడు, నీకు పర్వాలేదంటే మనం బౌన్స్ క్యాన్సిల్ కి వెళ్లాల్సిందే. 262 00:15:56,290 --> 00:15:57,499 -అలాగే. -వెళ్దామా? 263 00:15:57,583 --> 00:15:59,084 -అలాగే, తప్పకుండా. -సరేనా? 264 00:15:59,168 --> 00:16:01,670 -బౌన్స్ క్యాసిల్ కి వెళ్దాం పదా. -ఎప్పుడైనా దాన్ని ఎక్కావా? 265 00:16:01,753 --> 00:16:03,463 -లేదు. -నువ్వు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా... 266 00:16:06,508 --> 00:16:08,343 మూలన ఏం చేస్తున్నావు? 267 00:16:08,427 --> 00:16:09,595 ఏమీ కాదులే. నిజంగానే చెప్తున్నా. 268 00:16:10,554 --> 00:16:12,222 చాలా సరదాగా ఉంటుంది. 269 00:16:12,306 --> 00:16:13,599 -కదా? -అవును. 270 00:16:20,355 --> 00:16:22,149 నాకు తెలిసిపోయింది. సొరచేప. 271 00:16:22,232 --> 00:16:24,484 ఆమె పళ్ళని గీసింది, కాబట్టి మొత్తంగా సొరచేప యొక్క దవడని గీస్తోంది. 272 00:16:24,568 --> 00:16:26,111 -అస్సలు ఏమాత్రం సంబంధం లేదు. -ఏంటి? 273 00:16:26,195 --> 00:16:28,405 -అసలు అది ఆ లోకానికి చెందినది కూడా కాదు. -తను బూడిద రంగు వాడింది. ఏనుగా? 274 00:16:28,488 --> 00:16:31,283 ఇవాళ బల్ల మీద ఉన్న కార్డులను చూస్తుంటే 275 00:16:31,366 --> 00:16:35,746 మీకు ఏదో మంచి జరగబోతోందని ఏమైనా అనిపిస్తోందా? 276 00:16:35,829 --> 00:16:36,955 మూడు నిమిషాల అంటే చాలా సేపు అన్నట్టు లెక్క. 277 00:16:37,039 --> 00:16:39,458 మూడే నిమిషాలు అయిందో లేదో అది పేలిపోయింది. 278 00:16:39,541 --> 00:16:42,419 దానితో... ఓవెన్ అంతా గులాబీ రంగుతో నిండిపోయింది. 279 00:16:42,503 --> 00:16:46,215 షాన్ నా తలని ఓవెన్ లోనికి పెట్టించి మొత్తం శుభ్రం చేయించాడు. 280 00:16:46,298 --> 00:16:49,426 గులాబీ రంగు రవ్వంత కనబడినా కూడా నా ఉద్యోగం పోయినట్టే. 281 00:17:06,609 --> 00:17:08,529 -హలో? -హేయ్, షాన్. 282 00:17:08,612 --> 00:17:11,198 నేను గోర్మేట్ గాంట్లెట్ నుండి టేలర్ ని మాట్లాడుతున్నాను. 283 00:17:11,281 --> 00:17:13,492 గుర్తున్నానా? చివరిసారి మనం మాట్లాడి చాలా కాలమైందని నాకు తెలుసు. 284 00:17:13,575 --> 00:17:16,118 చూడండి, మీరు చాలా బిజీగా ఉన్నారని నాకు తెలుసు, 285 00:17:16,203 --> 00:17:18,454 కానీ మేము ఒక కొత్త స్పిన్ ఆఫ్ సిరీస్ ని రూపొందిస్తున్నామని మీకు తెలియజేస్తున్నాను. 286 00:17:18,539 --> 00:17:19,665 అది ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో నిర్వహిస్తున్నాం, 287 00:17:19,748 --> 00:17:21,875 దానికి మీరు సారథిగా వ్యవహరించాలని కోరుతున్నాం. 288 00:17:21,959 --> 00:17:23,167 మేము అందరికన్నా ముందు మిమ్మల్నే... 289 00:17:35,639 --> 00:17:37,140 డాన్స్ చేద్దామా? 290 00:17:37,224 --> 00:17:38,350 నిజంగానా? 291 00:17:39,059 --> 00:17:40,060 అవును. 292 00:17:56,785 --> 00:17:58,370 చూడు, మనోడు బీట్ మారుస్తున్నాడు. 293 00:18:05,085 --> 00:18:07,588 ఇక్కడున్నావా. 294 00:18:10,090 --> 00:18:13,010 నేను, నీ ప్రబోధకురాలిని కలిశాను. 295 00:18:16,805 --> 00:18:18,891 నువ్వు జెరికోని చర్చికి తీసుకెళ్తున్నావా? 296 00:18:18,974 --> 00:18:19,975 అవును. 297 00:18:22,311 --> 00:18:24,104 నాకు చెప్పడం మర్చిపోయినట్టునావే. 298 00:18:26,440 --> 00:18:28,275 అది పిచ్చి పని అని నువ్వు అనుకుంటావనుకున్నా. 299 00:18:28,901 --> 00:18:30,235 దొబ్బేయ్. 300 00:18:30,736 --> 00:18:32,029 నేను తప్పుగా అనుకున్నానా? 301 00:18:33,155 --> 00:18:35,157 నేను పిచ్చి పని అనే అనుకుంటాను. 302 00:18:35,240 --> 00:18:37,034 ఇప్పుడు నువ్వు దైవ భక్తుడివి అయిపోయావా? 303 00:18:37,868 --> 00:18:40,495 నేను చర్చికి వెళ్లడం మొదలుపెట్టినప్పటి నుండి, పరిస్థితులు మెరుగవుతున్నాయి. 304 00:18:40,579 --> 00:18:42,414 అది నీకు మంచిదేలే. 305 00:18:42,497 --> 00:18:44,499 కానీ నువ్వు మన కొడుకును గారడీలు చేసే చోటికి దొంగచాటుగా తీసుకెళ్తూ, 306 00:18:44,583 --> 00:18:46,502 వాడిలో బలవంతంగా మత విశ్వాసాన్ని నాటుతున్నావు. 307 00:18:46,585 --> 00:18:48,629 -నువ్వు వాడిని బ్యాప్టైజ్ చేశావు. -అది వేరు. 308 00:18:48,712 --> 00:18:50,422 ఎలా వేరు? 309 00:18:51,006 --> 00:18:52,508 అది ఒక రివాజు అంతే. 310 00:18:52,591 --> 00:18:54,218 అది నీకు కావచ్చు. 311 00:18:54,718 --> 00:18:56,929 నువ్వెన్ని అయినా రహస్యాలు పెట్టుకో, నేనేమీ పట్టించుకోను. 312 00:18:57,012 --> 00:19:00,390 కానీ మన కొడుకు పెంపకం విషయానికి వచ్చినప్పుడు, నా వద్ద దాపరికాలు ఉండకూడదు. 313 00:19:03,393 --> 00:19:06,313 జెరికో జీవితం మెరుగవ్వడానికి చర్చి బాగా ఉపయోగపడుతుందనుకుంటా. 314 00:19:06,939 --> 00:19:08,524 వాడికి ఒక మంచి గుణం ఇస్తుందనుకుంటా. 315 00:19:09,191 --> 00:19:10,776 అది నాకు చాలా ముఖ్యం. 316 00:19:11,568 --> 00:19:13,612 ఇప్పటికైనా చెప్పడం మొదలుపెట్టావులే. 317 00:19:14,404 --> 00:19:17,866 అది నువ్వనుకున్నట్టుగా అక్కడ మంత్రాలు, ధూపాలు లాంటివేవీ ఉండవు. 318 00:19:17,950 --> 00:19:21,537 మనిద్దరం మాట్లాడుకుంటున్నట్టే అక్కడ సాధారణ ప్రజలు మాట్లాడుకుంటుంటారు. 319 00:19:21,620 --> 00:19:25,249 నువ్వు నాన్సీకి నిజంగా, మనస్పూర్తిగా అవకాశమిస్తే, తను నీకు నచ్చుతుందనుకుంటా. 320 00:19:25,332 --> 00:19:26,333 మంచిది. 321 00:19:27,876 --> 00:19:29,795 అయితే మా డిన్నర్ ఇబ్బందికరంగా ఉండదులే. 322 00:19:31,338 --> 00:19:34,299 -మీ డిన్నర్ -అవును. నేను తనని డిన్నర్ కి రమన్నాను. 323 00:19:34,383 --> 00:19:37,636 -మనం దాని గురించి చర్చించుకోవాలా? -మనం ఏదైనా ఎప్పుడైనా చర్చించుకున్నామా? 324 00:20:09,334 --> 00:20:10,919 -నాకు ఆకలేస్తోంది. -ఏంటి? 325 00:20:11,003 --> 00:20:13,046 ఆకలిగా ఉంది! ఏదైనా తినాలి! 326 00:20:30,564 --> 00:20:31,648 హలో? 327 00:20:31,732 --> 00:20:33,108 హాయ్. 328 00:20:34,067 --> 00:20:35,652 షాప్ తెరిచే ఉందా? 329 00:20:41,533 --> 00:20:42,743 హలో. 330 00:21:03,680 --> 00:21:05,933 టోబీ. టోబీ! 331 00:21:06,934 --> 00:21:08,143 డొరోతీ! 332 00:23:12,851 --> 00:23:15,479 -నీకు పర్వాలేదు కదా? -సరే. నేను చూసుకుంటాలే. 333 00:23:16,271 --> 00:23:17,523 లియన్? 334 00:23:17,606 --> 00:23:19,274 తను పైన ఉండుంటుంది. 335 00:23:24,154 --> 00:23:25,531 ఇక్కడున్నావా. 336 00:23:25,614 --> 00:23:27,324 హమ్మయ్య. మేము తెగ కంగారుపడిపోయాం. 337 00:23:27,407 --> 00:23:28,992 నువ్వు తనని వదిలేసి పారిపోయావని టోబీ చెప్పాడు. 338 00:23:29,076 --> 00:23:30,744 నాకు కాస్త అలసటగా అనిపించింది. 339 00:23:30,827 --> 00:23:32,412 అవునులే. 340 00:23:33,497 --> 00:23:34,831 నిన్ను చూస్తేనే తెలిసిపోతోంది. 341 00:23:35,749 --> 00:23:38,043 నువ్వు బాగా అలసిపోయుంటావు. 342 00:23:38,126 --> 00:23:42,130 నీ విషయంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. అందరి అపరిచితుల మధ్య గడపడం. 343 00:23:42,214 --> 00:23:44,675 మా ఇద్దరికీ నీ మీద చాలా గర్వంగా ఉంది. అవును కదా, షాన్? 344 00:23:45,676 --> 00:23:46,969 నేను దీన్ని ఏం చేయాలి? 345 00:23:47,928 --> 00:23:49,096 నేను దాన్ని జెరికో కోసం గెలిచాను. 346 00:23:49,179 --> 00:23:51,014 అయితే నర్సరీలో ఉంచుతానులే. 347 00:23:54,810 --> 00:23:57,062 -నువ్వు బాగానే ఉన్నావా? -బాగానే ఉన్నా. 348 00:23:57,813 --> 00:24:00,524 ఏమైనా జరిగిందా? టోబీతో? 349 00:24:00,607 --> 00:24:03,318 లేదు, ఏమీ జరగలేదు. బాగా సరదాగా గడిపాను. 350 00:24:04,486 --> 00:24:05,487 చాలా సంతోషం. 351 00:24:05,571 --> 00:24:07,656 ఇక నేను వెళ్లి పడుకుంటా. 352 00:24:08,448 --> 00:24:10,534 జెరికోని నిద్ర పుచ్చనా? 353 00:24:10,617 --> 00:24:13,871 లేదులే. వీడితో ఇంకాస్త సేపు గడుపుతాను. 354 00:24:15,414 --> 00:24:16,415 నువ్వు పైకి వెళ్లి పడుకో. 355 00:26:05,107 --> 00:26:07,109 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య