1 00:01:00,519 --> 00:01:02,646 -దేవుడా, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? -మన్నించండి. 2 00:01:02,729 --> 00:01:04,815 మైకీ యాంకర్లను మర్చిపోయాడు. 3 00:01:04,897 --> 00:01:06,900 వాటి కోసం మేము ఒకరిని కాంషహాకెన్ ని పంపాల్సి వచ్చింది. 4 00:01:06,984 --> 00:01:11,154 ఈ పని త్వరగా కానిచ్చేయండి. మా ఇంటికి అతిథులు వస్తున్నారు. 5 00:01:11,238 --> 00:01:12,698 -తప్పకుండా. -అలాగే. 6 00:01:28,505 --> 00:01:29,715 ఏం జరుగుతోంది? 7 00:01:32,134 --> 00:01:34,720 షాన్ నీకు చెప్పుండాలే. చెప్పలేదా? 8 00:01:41,560 --> 00:01:43,437 ఎంత మందికి వండుతున్నారు? 9 00:01:43,520 --> 00:01:45,564 అయ్యయ్యో. నేను నీకు చెప్పడం మర్చిపోయా. 10 00:01:45,647 --> 00:01:47,482 అవును, నువ్వు మర్చిపోయావు. 11 00:01:49,651 --> 00:01:51,904 ఇప్పుడు మనం నెమ్మదిగా చెప్తే సరిపోతుంది. 12 00:01:52,529 --> 00:01:53,739 మనం ఆ పని చేద్దాం. 13 00:01:56,491 --> 00:01:59,870 లియన్, మన ఇంటికి కొంత మంది... 14 00:01:59,953 --> 00:02:02,664 మనం అపరిచితులను నమ్మకూడదని మీకు చెప్పా కదా. 15 00:02:02,748 --> 00:02:04,583 నన్ను పూర్తిగా చెప్పనివ్వు, బంగారం. 16 00:02:06,043 --> 00:02:09,963 మేము ఎనిమిది వారాల నుండి వెయిటింగ్ లిస్టులో ఉన్నాం, 17 00:02:10,047 --> 00:02:11,757 ఇప్పుడు అవకాశం దక్కింది. 18 00:02:11,840 --> 00:02:14,218 సాధారణంగా నేను కూడా అవును అని చెప్పేదాన్ని కాదు, 19 00:02:14,301 --> 00:02:20,182 కానీ జెరికోకి ఒక మంచి సమాజాన్ని పరిచయం చేయడానికి ఇదే మనకు దక్కే అవకాశం కావచ్చు. 20 00:02:20,265 --> 00:02:23,060 మరి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోకపోతే నేను మంచి తల్లిని అనిపించుకోలేను కదా? 21 00:02:23,143 --> 00:02:24,436 మనమంతా ఒక కుటుంబ సభ్యులం. 22 00:02:24,520 --> 00:02:27,022 ఇలాంటి నిర్ణయాలను మనమంతా కలిసి చర్చించుకొని, ఆ తర్వాత తీసుకోవాలి. 23 00:02:27,105 --> 00:02:29,233 అవును, నువ్వు చెప్పింది నిజమే. 24 00:02:31,318 --> 00:02:33,237 దీని గురించి నేను ముందే నీతో మాట్లాడి ఉండాల్సింది. 25 00:02:34,196 --> 00:02:35,906 దానికి నన్ను క్షమించు. 26 00:02:37,449 --> 00:02:40,661 నీకు ఇబ్బందిగా ఉంటే మనం దీన్ని రద్దు చేసేయవచ్చు. 27 00:02:41,578 --> 00:02:45,374 కానీ నచ్చజెప్పడానికి చెప్తున్నా, మేమందరమూ ఆన్ లైన్లో ఎప్పట్నుంచో మాట్లాడుకుంటున్నాం, 28 00:02:45,457 --> 00:02:48,293 నువ్వు కంగారుపడాల్సిన అవసరం రాదని నేను మాటిస్తున్నాను. 29 00:02:48,377 --> 00:02:50,379 వాళ్లూ మనలాంటి వాళ్లే. 30 00:02:51,129 --> 00:02:53,465 వాళ్లు కూడా తల్లులే. నా లాంటి వాళ్లే. 31 00:02:54,091 --> 00:02:55,467 తల్లులా? 32 00:02:55,551 --> 00:02:58,804 అవును, బంగారం. తల్లులు, బిడ్డలు. అంతే. 33 00:03:01,598 --> 00:03:02,891 నిజంగానే ఇది జెరికోకి అవసరమా? 34 00:03:04,434 --> 00:03:06,061 నిద్ర లేచాడు. 35 00:03:06,144 --> 00:03:07,604 నేను వెళ్తాను. కంగారుపడవద్దు. 36 00:03:10,983 --> 00:03:13,402 ఒక మంచి డ్రెస్ వేయమంటావా? 37 00:03:13,485 --> 00:03:14,778 ఈ సందర్భానికా? 38 00:03:48,270 --> 00:03:50,105 నేను పైన అంతా పూర్తి చేసేశాను. 39 00:03:52,065 --> 00:03:53,275 మానిటర్ల పనిని పూర్తి చేశాను. 40 00:03:54,776 --> 00:03:57,362 మీకు కావాలంటే అవి ఎలా పని చేస్తాయో నేను మీకు వివరించగలను, ఏమంటారు? 41 00:03:57,446 --> 00:03:58,697 వద్దు, పర్వాలేదు. 42 00:04:15,422 --> 00:04:17,007 మీ పేరు మిస్టర్ గాలగర్ కదా. 43 00:04:17,089 --> 00:04:20,093 రైలీ, పిల్లలైతే మిస్టర్ స్మైలీ అని పిలుస్తుంటారు. 44 00:04:21,345 --> 00:04:23,555 హలో, మిస్టర్ స్మైలీ. 45 00:04:23,639 --> 00:04:25,974 -హాయ్. -మా ఇంటికి స్వాగతం. 46 00:04:26,058 --> 00:04:27,601 లియన్? 47 00:04:27,684 --> 00:04:29,728 ఈయన మిస్టర్ స్మైలీ. 48 00:04:29,811 --> 00:04:33,190 ఈ అమ్మా, నేను కార్యక్రమానికి సహకారమందిస్తున్న మంచి మనిషి ఈయన. 49 00:04:34,650 --> 00:04:37,402 వచ్చి నిన్ను నువ్వు పరిచయం చేసుకుంటావా? 50 00:04:38,612 --> 00:04:41,657 హలో, మిస్టర్ స్మైలీ. నా పేరు లియన్. 51 00:04:47,538 --> 00:04:51,208 రండి. ఇక్కడ పెడ్తే బాగుంటుందనుకుంటా. 52 00:04:52,835 --> 00:04:54,545 -ఇక్కడ చాలా స్థలం ఉంది. -సరే. 53 00:04:55,170 --> 00:04:57,005 అయ్యయ్యో! 54 00:04:59,383 --> 00:05:02,261 కర్రీబియన్ చెఫ్స్, సాస్ ని చిక్కగా ఉంచడానికి రక్తాన్ని వాడుతారు. 55 00:05:02,344 --> 00:05:04,221 అది బాగా విజయవంతమైంది కూడా. 56 00:05:04,805 --> 00:05:06,098 నేను డొమినికన్ ఆహారం చేస్తున్నాను. 57 00:05:08,684 --> 00:05:10,018 నేను ఎలా ఉన్నాను? 58 00:05:10,102 --> 00:05:11,645 -సూపర్. -సరే. 59 00:05:13,647 --> 00:05:15,899 నువ్వు ఒప్పుకొని జెరికోకి చాలా మేలు చేస్తున్నావు. 60 00:05:18,068 --> 00:05:20,237 వెళ్లి మన తొలి అతిథిని పలకరిద్దామా? 61 00:05:20,320 --> 00:05:22,072 పలకరిద్దామా? 62 00:05:25,868 --> 00:05:27,411 ఆ మేక తలను ఇక్కడి నుండి తీసేయ్, షాన్. 63 00:05:31,123 --> 00:05:33,458 హాయ్! డొరోతీ? 64 00:05:33,542 --> 00:05:35,586 -అవును! -మీ బుడ్డోడి పేరేంటి? 65 00:05:35,669 --> 00:05:37,337 వీడి పేరు జెరికో... 66 00:05:37,421 --> 00:05:40,757 -తను ఇదంతా తన కోసమే చేస్తోంది కదా? -తల్లి అయినప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది. 67 00:05:43,177 --> 00:05:44,636 తనకి మనం ఉన్నాం కదా. 68 00:05:45,804 --> 00:05:48,223 కొన్నిసార్లు జనాలకు బయటవారి ఆసరా కూడా అవసరం అవుతుంది. 69 00:05:49,933 --> 00:05:53,270 ఈ తతంగం అంతా అయ్యేదాకా నువ్వు కూడా నాతో వంటగదిలోనే ఉండరాదూ? 70 00:05:54,521 --> 00:05:56,064 నువ్వు సాయపడితే నాకు కూడా భారం తగ్గుతుంది. 71 00:05:57,774 --> 00:05:58,775 సరే. 72 00:06:09,369 --> 00:06:10,370 ఇక మొదలుపెడదాం. 73 00:06:10,454 --> 00:06:13,457 హలో, నోవా మా బంగారు కొండా 74 00:06:13,540 --> 00:06:16,502 నిన్ను చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది 75 00:06:16,585 --> 00:06:17,628 మాథ్యూ. 76 00:06:17,711 --> 00:06:20,881 హలో, మాథ్యూ మా బంగారు కొండా 77 00:06:20,964 --> 00:06:24,051 నిన్ను చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది 78 00:06:24,134 --> 00:06:25,344 మరి ఎల్లా సంగతేంటి? 79 00:06:25,427 --> 00:06:28,555 హలో, ఎల్లా, మా బంగారు కొండా 80 00:06:28,639 --> 00:06:31,183 నిన్ను చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది 81 00:06:31,266 --> 00:06:32,434 పర్వాలేదులే. 82 00:06:32,518 --> 00:06:34,144 అయ్యయ్యో! ఏప్రిల్ నిద్రపోతోంది. ఇక పాడనా? 83 00:06:34,228 --> 00:06:37,648 హలో, ఏప్రిల్ మా బంగారు కొండా 84 00:06:37,731 --> 00:06:42,486 నిన్ను చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది 85 00:06:42,569 --> 00:06:44,071 అందరూ తుమ్మెదలా ఝుమ్మనండి. 86 00:06:50,285 --> 00:06:51,286 మరొక్కసారి! 87 00:06:59,378 --> 00:07:01,255 సూపర్! 88 00:07:01,338 --> 00:07:03,298 -యాహూ! -సూపర్. 89 00:07:09,346 --> 00:07:10,722 మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? 90 00:07:10,806 --> 00:07:13,642 ఇక్కడ నిఘా వేసి ఉంచమని డోతి నన్ను పిలిచింది. 91 00:07:13,725 --> 00:07:15,936 అతిథులు ఇక్కడ ఉన్నప్పుడు నీకు భద్రతాభావం కలిగేలా నేను చూసుకుంటా. 92 00:07:16,019 --> 00:07:18,272 అవును, నీకు మేము ఉన్నాం, పాపా. 93 00:07:18,355 --> 00:07:20,899 చూశావా? మేము నీకు ఏ హాని జరగనివ్వం. 94 00:07:20,983 --> 00:07:23,318 అందరూ చప్పట్లు కొట్టండి! 95 00:07:27,239 --> 00:07:28,699 ఇవి నా కనులు 96 00:07:28,782 --> 00:07:31,243 -ఎక్కడ? -పైన, నా ఆఫీసు గదిలో. 97 00:07:31,326 --> 00:07:32,536 నా ముక్కు, ముక్కు, ముక్కు 98 00:07:32,619 --> 00:07:35,122 ఇది నా తల నా భుజాలు, మోకాళ్లు, పాదాలు 99 00:07:35,205 --> 00:07:40,544 నా శరీరం ఈ విధంగానే పెరుగుతుంది, పెరుగుతుంది 100 00:07:40,627 --> 00:07:42,713 -సూపర్. -యాహూ. 101 00:07:42,796 --> 00:07:45,174 -మళ్లీ చేద్దాం. -అయిదు, ఆరు, ఏడు... 102 00:07:47,509 --> 00:07:49,845 వామ్మోయ్. 103 00:07:52,514 --> 00:07:54,933 సెటప్ మామూలుగా లేదు. 104 00:07:57,519 --> 00:08:00,522 ఫోయర్ 105 00:08:06,987 --> 00:08:09,573 అంతా సిద్ధం. కావాలంటే నేనే వెళ్లి ఇస్తాను. 106 00:08:10,490 --> 00:08:11,700 పర్వాలేదులే. 107 00:08:24,671 --> 00:08:26,256 మీరు ఇంకా మీ పాలే ఇస్తున్నారా? 108 00:08:26,340 --> 00:08:28,008 అవును. 109 00:08:28,091 --> 00:08:31,553 ఆపేయాలనుకున్నాను కానీ నాకు వాడు దూరమైపోతున్నట్టు అనిపించింది, 110 00:08:31,637 --> 00:08:34,556 ఎందుకంటే, నేను వాడిని వీలైనంత ఎక్కువ కాలం నాకు దగ్గరగా ఉంచుకోవాలనుకుంటున్నాను. 111 00:08:36,600 --> 00:08:39,852 అహారంలో మొదటగా జినీ ఫౌల్ ఎంపనాడస్ ని వడ్డిస్తున్నాం, 112 00:08:39,937 --> 00:08:42,272 కరీబియన్ వంటకాలకు గౌరవసూచకంగా దీన్ని చేశాము. 113 00:08:42,356 --> 00:08:45,901 లియన్, ఇటు రా. నిన్ను అందరికీ పరిచయం చేస్తాను. 114 00:08:45,984 --> 00:08:50,614 మిత్రులారా, ఈమె మా మంచి ఆయా, లియన్. 115 00:08:50,697 --> 00:08:53,116 తను మా దగ్గర ఆరు నెలల నుండి పనిచేస్తోంది, 116 00:08:53,200 --> 00:08:55,202 తను మా కుటుంబంలో భాగమైపోయింది. 117 00:08:55,744 --> 00:08:56,745 -అందరికీ హాయ్. -హాయ్. 118 00:08:56,828 --> 00:08:57,746 ఓరి దేవుడా. 119 00:08:57,829 --> 00:08:58,830 -హేయ్! -హాయ్, లియన్. 120 00:08:58,914 --> 00:09:01,208 మాతో వచ్చి గడుపుతావా? మేము బర్డ్ ఫీడర్లను చేస్తున్నాం. 121 00:09:01,291 --> 00:09:03,252 ఇప్పుడు కాదు. నేను షాన్ కి సాయపడాలి. 122 00:09:03,335 --> 00:09:05,754 కొద్దిసేపటికేలే. ఇలా వచ్చి నా పక్కన కూర్చో. 123 00:09:06,421 --> 00:09:07,548 ఏమీ కాదులే. 124 00:09:09,341 --> 00:09:10,759 -అంటే... -రా. 125 00:09:11,677 --> 00:09:15,264 మీ ఊరు ఏది, లియన్? మీరు స్థానిక వ్యక్తిగా అనిపించడం లేదు. 126 00:09:15,347 --> 00:09:17,474 మాది విస్కాన్సిన్. 127 00:09:17,558 --> 00:09:20,143 వావ్, మీరు చాలా దూరం నుండి వచ్చినట్టున్నారే? 128 00:09:20,227 --> 00:09:22,312 ఇదే నా ఇల్లు. 129 00:09:22,396 --> 00:09:24,273 లియన్ కి మేమంటే చాలా అభిమానం. 130 00:09:25,023 --> 00:09:27,526 తను మాకు నచ్చడానికి ఇది కూడా ఒక కారణం. 131 00:09:28,944 --> 00:09:31,071 మరి, డొరోతీ, 132 00:09:31,154 --> 00:09:33,782 స్థానిక సెలబ్రిటీగా ఉండటం గురించి మీ ఫీలింగ్ మాకు చెప్పండి. 133 00:09:35,200 --> 00:09:37,077 బ్రయన్, నేనూ మీ షోని క్రమం తప్పకుండా చూస్తాం. 134 00:09:37,160 --> 00:09:38,453 అవునా? 135 00:09:38,537 --> 00:09:39,788 అది మీ అభిమానం. 136 00:09:39,872 --> 00:09:41,415 ఆ పక్షి గింజలను ఇలా ఇస్తారా? 137 00:09:41,498 --> 00:09:43,083 -థ్యాంక్యూ. -మీ బాబు. 138 00:09:43,166 --> 00:09:45,252 థ్యాంక్యూ. 139 00:09:45,335 --> 00:09:48,297 చూపు మళ్లితే చాలు, పుటుక్కున జారుకుంటాడు. 140 00:09:50,841 --> 00:09:52,634 దక్షిణ ఫిలడెల్ఫియా బానిససత్వ విముక్తి కేంద్రంపై 141 00:09:52,718 --> 00:09:55,470 మీరు చేసిన రిపోర్ట్ నాకు చాలా బాగా నచ్చింది. 142 00:09:56,638 --> 00:09:59,183 మీకు వ్యక్తిగతంగా అనుభవంలోకి వచ్చిన అలాంటి విషయాలనే మీరు కవర్ చేస్తుంటారా? 143 00:10:02,853 --> 00:10:03,979 ఏమన్నారు? 144 00:10:05,564 --> 00:10:08,442 మీ తమ్ముడు డ్రగ్స్ ని ఎక్కువ తీసుకొని ఇబ్బంది పడ్డాడని విన్నాను. 145 00:10:10,485 --> 00:10:12,362 మన్నించండి, నేను అసలు... 146 00:10:12,446 --> 00:10:14,990 మీరు దాని గురించి ఇబ్బందిపడకుండా మాట్లాడగలరని నేను తప్పుగా భావించాను. 147 00:10:15,073 --> 00:10:17,367 అదేం లేదు. దాని గురించి నేను ఇబ్బందిపడకుండానే మాట్లాడగలను. 148 00:10:18,285 --> 00:10:21,788 అవును, ఆ విషయంలో మేము గతంలో ఇబ్బంది పడిన మాట వాస్తవమే, ఇంకా... 149 00:10:24,082 --> 00:10:26,210 మా కుటుంబం అప్పుడు చాలా కుంగిపోయింది. 150 00:10:27,711 --> 00:10:28,837 కానీ ఇప్పుడు అదంతా ముగిసిపోయింది. 151 00:10:29,463 --> 00:10:32,007 అందుకేనా మీ ఇంటి బయట ఒక ఆంబులెన్స్ ఉండింది? 152 00:10:32,799 --> 00:10:34,426 ఇంకా పోలీసులు కూడా అందుకే వచ్చారా? 153 00:10:34,510 --> 00:10:35,928 ఆంబులెన్స్ ఆ? 154 00:10:36,011 --> 00:10:37,012 అదేం లేదే... 155 00:10:39,348 --> 00:10:41,725 క్రిస్మస్ సమయంలో ఒక చిన్న సంఘటన జరిగిందిలెండి, 156 00:10:41,808 --> 00:10:44,645 కానీ అదేమీ అంత పెద్ద విషయం కాదు. 157 00:10:44,728 --> 00:10:46,939 క్రిస్మస్ సమయంలోనా? కాదు. 158 00:10:47,523 --> 00:10:49,566 అది క్రిస్మస్ సమయం అప్పుడు కాదు. అది వేసవి కాలంలో జరిగిన సంఘటన. 159 00:10:50,692 --> 00:10:51,985 అప్పుడు వాతావరణం వేడిగా ఉండింది. 160 00:10:54,238 --> 00:10:56,031 లేదు, మీరు పొరబడి ఉంటారు. 161 00:10:56,114 --> 00:10:57,991 నేను పొరబడలేదనే అనుకుంటా. 162 00:10:58,075 --> 00:10:59,576 కేరీ, మీకు గుర్తుందా? 163 00:10:59,660 --> 00:11:01,620 గుర్తుంది, అది ముమ్మాటికీ వేసవిలోనే జరిగింది. 164 00:11:04,748 --> 00:11:07,042 అది మా ఇల్లు అయితే అయ్యుండదు. 165 00:11:09,044 --> 00:11:11,171 నేను వంటగదికి వెళ్తాను, షాన్ కి నేను సాయపడాలి. 166 00:11:11,964 --> 00:11:13,423 వాళ్ళ మాటలు నాకు వినబడితే బాగుండు. 167 00:11:14,424 --> 00:11:16,343 అది చూశావా? 168 00:11:16,426 --> 00:11:17,553 ఏది? 169 00:11:17,636 --> 00:11:19,888 అక్కడ ఏదో ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. 170 00:11:19,972 --> 00:11:22,933 లేదు. నీకు వినోదం కోసం నువ్వే ఏదో సినిమా కథను ఊహించుకుంటున్నావు. 171 00:11:23,767 --> 00:11:26,478 అందరూ సరదాగా గడుపుతున్నారు. డొరోతీ ఆనందంగా ఉంది. 172 00:11:26,562 --> 00:11:28,063 నువ్వెలా అంటే అలా, పిస్తా బాబూ. 173 00:11:32,150 --> 00:11:34,111 వాళ్లని మనం విశ్వసించకూడదు. 174 00:11:34,778 --> 00:11:36,280 వాళ్లు ఇక్కడికి డొరోతీ కోసం రాలేదు. 175 00:11:36,864 --> 00:11:37,906 లియన్. 176 00:11:38,615 --> 00:11:41,159 నీకేం చెప్పాలో నాకు తెలియట్లేదు. నీకేమీ కాదు. 177 00:11:42,119 --> 00:11:45,163 జూలియన్ మరియు వీరా ఈ ఇంటినంతటినీ కనిపెట్టుకొని ఉన్నారు. 178 00:11:45,247 --> 00:11:47,499 వాళ్ళ నుండి మీరెవరూ నన్ను కాపాడలేరు. 179 00:11:48,125 --> 00:11:49,960 అసలు మీకు ఎలా కనిపెట్టాలో కూడా తెలీదు. 180 00:11:52,796 --> 00:11:55,215 లియన్, నిన్ను సురక్షితంగా ఉంచాలనే మేము చూస్తున్నాం. 181 00:11:56,925 --> 00:11:58,510 కానీ అదెలాగో నువ్వు మాకు చెప్పాలి. 182 00:12:02,347 --> 00:12:03,515 సరే, కొన్ని గుర్తులు ఉంటాయి. 183 00:12:04,308 --> 00:12:08,520 మామూలు జనాల వేషధారణ ఎలా ఉండాలి అని వాళ్ళనుకుంటారో, వాళ్ల వేషం అలాగే ఉంటుంది. 184 00:12:09,688 --> 00:12:12,524 ఇంకా నువ్వు చేసే వంటకాల్లాంటివి వాళ్లు తినరు. 185 00:12:13,984 --> 00:12:17,070 ఇంకా వాళ్ల వీపు మొత్తం గాయపు మచ్చలతో నిండిపోయుంటుంది. 186 00:12:17,821 --> 00:12:20,991 నాలుగైదు సుదీర్ఘ శ్వాసలు తీసుకోండి, తల్లులారా. 187 00:12:22,242 --> 00:12:26,079 మీ కోసం, అలాగే మీ బిడ్డ కోసం మీరు కేటాయించుకొన్న ఈ సమయానికి 188 00:12:26,163 --> 00:12:27,873 ధన్యవాదాలు తెలుపుకోండి. 189 00:12:29,458 --> 00:12:32,336 ఆహారంలో రెండవ వంటకంగా మటన్ కీమా చాక్లెట్ బాల్స్ ని వడ్డిస్తున్నాం. 190 00:12:32,419 --> 00:12:34,338 ఇది అత్యంత జనాదరణ పొందిన డొమినికన్ వంటకం అన్నమాట. 191 00:12:35,422 --> 00:12:37,925 నేను వీటిని కిటికీకి పక్కగా ఉంచుతాను. 192 00:12:38,008 --> 00:12:40,010 మనం ఇప్పుడు మార్జారి ఆసనం చేద్దాం. 193 00:12:40,093 --> 00:12:42,304 శ్వాస తీసుకోండి. పొట్టను వదిలేయండి. 194 00:12:42,387 --> 00:12:43,805 ఇప్పుడు శ్వాస వదలండి. 195 00:12:44,515 --> 00:12:46,683 పొట్టను బాగా లోపలికి అనుకోండి. 196 00:12:46,767 --> 00:12:51,230 మీ చేతివాళ్లను, కాలివేళ్ళను అదిమి కిందికి వంగండి. 197 00:12:53,065 --> 00:12:56,443 ఈ మార్జారీ ఆసనాన్ని మరొక్కసారి చేద్దాం. 198 00:12:56,527 --> 00:12:58,570 శ్వాస పీల్చుకుంటూ కడుపును కిందికి అనండి. 199 00:12:58,654 --> 00:13:01,823 ఛాతీని లోపలికి అని, శ్వాస వదలండి. 200 00:13:01,907 --> 00:13:04,868 కడుపును లోపలికి అనండి. 201 00:13:09,081 --> 00:13:12,835 నాలుగైదు సుదీర్ఘమైన శ్వాసలు... 202 00:13:18,215 --> 00:13:19,883 అయ్యయ్యో. 203 00:13:19,967 --> 00:13:22,678 నన్ను క్షమించు, లియన్. 204 00:13:55,627 --> 00:13:56,879 మీరు ఏం చేస్తున్నారు? 205 00:13:58,463 --> 00:13:59,756 లియన్. 206 00:13:59,840 --> 00:14:01,008 వాళ్లే మిమ్మల్ని పంపారు. 207 00:14:02,009 --> 00:14:04,219 -నన్నెవరూ పంపలేదు. -దగ్గరికి రావద్దు. 208 00:14:05,429 --> 00:14:08,015 ఇది నా ఇల్లు. వీళ్లు నా వాళ్లు, 209 00:14:08,098 --> 00:14:11,351 వాళ్ల నుండి నన్ను దూరం చేస్తానంటే నేను ఊరికే చూస్తూ కూర్చోలేను. 210 00:14:11,435 --> 00:14:14,855 -ఇక్కడ ఏం జరుగుతోంది? -ఏమో. తను విచిత్రంగా ప్రవర్తిస్తోంది. 211 00:14:14,938 --> 00:14:16,565 లేదు, తనే నా మంచం కింద వెతుకుతోంది. 212 00:14:16,648 --> 00:14:18,942 ఆమె నా మంచం కింద ఎందుకు వెతుకుతోందో అడుగు. 213 00:14:19,026 --> 00:14:20,027 మీరు మంచం కింద వెతుకుతున్నారా? 214 00:14:20,110 --> 00:14:23,030 నోవాకి పాలు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. 215 00:14:23,113 --> 00:14:24,865 ఇది మీ గది అని నాకు తెలీదు. 216 00:14:24,948 --> 00:14:26,450 మరి నా మంచం కింద ఎందుకు వెతుకుతున్నారు? 217 00:14:26,533 --> 00:14:28,493 నోవా బొమ్మ కింద పడిపోయింది. 218 00:14:28,577 --> 00:14:30,078 మీరు అబద్ధమాడుతున్నారు. 219 00:14:30,162 --> 00:14:32,372 లేదు... చూడండి, నేను మీకు చూపిస్తాను. 220 00:14:37,336 --> 00:14:39,379 అది మీరు మీ జేబు నుండే తీశారు. 221 00:14:39,463 --> 00:14:41,381 లేదు, దీన్ని మంచం కింద నుండి తీశాను. 222 00:14:41,465 --> 00:14:44,092 సరే. ఇప్పుడు ఇక్కడ ఏమీ జరగలేదు. 223 00:14:44,176 --> 00:14:46,428 మేడమ్, ఇక్కడ జరిగిన అపార్థానికి నన్ను క్షమించండి. 224 00:14:46,512 --> 00:14:49,181 మీరు కింద ఉన్న అతిథుల దగ్గరికి వెళ్తే మంచిది అనుకుంటాను. 225 00:14:49,806 --> 00:14:50,849 నేను వెళ్తాను మరి. 226 00:14:51,600 --> 00:14:52,684 సరే. 227 00:14:54,561 --> 00:14:56,522 బంగారం, ఒక క్షణం మాకు ఏకాంతాన్ని ఇస్తావా? 228 00:14:56,605 --> 00:14:57,606 సరే. 229 00:15:03,654 --> 00:15:05,489 ఈ మొత్తం పార్టీని చెడగొట్టాలని చూస్తున్నావా ఏంటి? 230 00:15:05,572 --> 00:15:08,200 వాళ్లు నన్ను చంపాలని చూస్తున్నారు, జూలియన్. నువ్వు నన్ను కాపాడాలి. 231 00:15:08,283 --> 00:15:09,826 నీ పిచ్చి భ్రమలను కట్టిపెట్టు, లియన్. 232 00:15:09,910 --> 00:15:12,663 వాళ్లందరూ బాగా డబ్బున్న సొసైటీ హిల్ మహిళలు. 233 00:15:12,746 --> 00:15:14,414 వాళ్లందరూ ఒక మూఢ మఠానికి చెందిన వారిలా కనబడుతున్నారా? 234 00:15:14,498 --> 00:15:17,417 -లేదు. -కాబట్టి ఇలా ప్రవర్తించకు, లియన్. 235 00:15:18,335 --> 00:15:21,004 ఇవాళ డొరోతీని ఆనందంగా గడపనివ్వు. 236 00:15:21,088 --> 00:15:23,507 అమ్మా 237 00:15:24,007 --> 00:15:26,552 -మా అమ్మా, అమ్మా, నేనూ -సూపర్. 238 00:15:56,540 --> 00:15:58,125 ఇదే కదా నీకు కావలసింది? 239 00:15:59,877 --> 00:16:01,795 నేను జీవితాంతం భయపడుతూ బతకడమే కదా. 240 00:16:05,132 --> 00:16:07,843 నేను పారిపోతాను అని నువ్వనుకుంటే అది పొరపాటే. 241 00:16:09,678 --> 00:16:11,680 నేను ఎవరు వచ్చినా వాళ్ల కోసం ఇక్కడే కాచుకొని కూచుంటాను. 242 00:16:12,681 --> 00:16:14,558 నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. 243 00:16:17,936 --> 00:16:19,563 ఈ ఇంటిని వదిలివెళ్లే ప్రసక్తే లేదు. 244 00:16:38,874 --> 00:16:39,958 షాన్. 245 00:16:46,715 --> 00:16:47,966 నమస్తే, పాపా. 246 00:16:49,468 --> 00:16:51,220 అందరూ ఏమైపోయారు? 247 00:16:51,303 --> 00:16:52,930 బయటకు వెళ్లి ఉంటారు. 248 00:16:54,515 --> 00:16:55,557 అందరూనా? 249 00:16:57,684 --> 00:16:59,853 అవుననే అనుకుంటా. నేను ఇంత సేపూ ఇక్కడ ఉన్నాను. 250 00:17:00,604 --> 00:17:03,148 నా దగ్గరకు రాకండి. ఎక్కడున్నారో అక్కడే ఉండండి. 251 00:17:05,400 --> 00:17:07,736 ఇక్కడ కంగారుపడాల్సిందేమీ లేదు. నేనేమీ కరిచే రకం కాదు. 252 00:17:08,612 --> 00:17:10,864 దగ్గరకు రావద్దు అన్నానా. 253 00:17:10,948 --> 00:17:12,531 కంగారుపడాల్సిన సమస్యేదీ లేదు. 254 00:17:13,367 --> 00:17:14,451 మీరు బాగానే ఉన్నారా? 255 00:17:14,535 --> 00:17:16,493 మీరు కూడా వాళ్ల మనిషే కదా? 256 00:17:19,204 --> 00:17:20,749 మీ వీపును చూపండి! 257 00:17:20,832 --> 00:17:22,251 మీ గాయాల మచ్చలను నాకు చూపండి. 258 00:17:22,334 --> 00:17:23,961 శాంతించండి, లియన్. 259 00:17:24,044 --> 00:17:25,170 మిమ్మల్ని చంపేస్తాను. 260 00:17:25,252 --> 00:17:27,422 నేను చెప్పేది వినబడుతోందా? మిమ్మల్ని చంపేస్తాను! 261 00:17:27,506 --> 00:17:29,424 లియన్. 262 00:17:30,676 --> 00:17:31,802 దాన్ని కింద పెట్టేయ్. 263 00:17:33,136 --> 00:17:34,388 ఏం జరుగుతోంది? 264 00:17:34,471 --> 00:17:37,516 మిస్టర్ స్మైలీని లియన్ కత్తెరతో బెదిరిస్తోంది. 265 00:17:37,599 --> 00:17:39,268 మీరు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. 266 00:17:40,269 --> 00:17:43,897 ఒక ఐస్ క్రీమ్ బండి వచ్చింది, అందుకని ఇప్పుడే మేము బయటకు వెళ్లాం. 267 00:17:43,981 --> 00:17:46,233 లియన్, ఈయన నిన్నేమీ చేయడు. 268 00:17:46,316 --> 00:17:48,068 అతడిని నీకు వీపు చూపమని అడుగు. 269 00:17:48,151 --> 00:17:49,403 ఆ పని నేను చేయలేను. 270 00:17:49,486 --> 00:17:51,780 మీకు కావాలంటే నేను విప్పి చూపగలను. 271 00:17:52,823 --> 00:17:55,659 వాళ్లకి మీ వీపును చూపండి. అదంతా గాయాల మచ్చలతో నిండి ఉంటుంది. 272 00:17:56,410 --> 00:17:57,744 ఇది హాస్యాస్పదంగా ఉంది. 273 00:17:59,621 --> 00:18:00,622 చూడండి. 274 00:18:07,129 --> 00:18:09,339 సరే, మీరు చొక్కా వేసుకోండి, మిస్టర్ స్మైలీ. 275 00:18:09,840 --> 00:18:11,425 ఇది మరీ శృతి తప్పిపోయింది. 276 00:18:11,508 --> 00:18:14,344 మీరందరూ దయచేసి హాలుకు వెళ్లండి. 277 00:18:14,428 --> 00:18:16,972 లియన్, నీతో ఒక మాట మాట్లాడాలి. 278 00:18:19,516 --> 00:18:22,060 నీకేమీ కాదని చెప్పా కదా. 279 00:18:22,144 --> 00:18:25,981 నీ భద్రత కోసం మేము 6,000 డాలర్ల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశాము. 280 00:18:26,690 --> 00:18:29,276 ఇవాళ నీ భద్రత కోసం జూలియన్ ని, వీరాని కూడా పిలిపించాను. 281 00:18:30,068 --> 00:18:33,822 నీకు భద్రతా భావాన్ని కలిగించడానికి ఇంకేం చేయాలో నాకు అర్థమవ్వట్లేదు. 282 00:18:35,199 --> 00:18:37,826 బాబోయ్, ఈ ఆడవాళ్ళు ఈ విషయాన్ని అస్సలు మర్చిపోరు. 283 00:18:38,827 --> 00:18:40,329 నా మాటను ఎవరూ వినట్లేదు. 284 00:18:43,373 --> 00:18:45,918 ఇప్పటిదాకా మేము వింటూనే వచ్చాం, లియన్. 285 00:18:50,672 --> 00:18:54,551 వాళ్లందరూ వెళ్లిపోయేదాకా దయచేసి ఇక్కడే ఉండు. 286 00:18:58,222 --> 00:19:02,684 అందరికీ, నేను క్షమాపణలు తెలుపుతున్నాను. 287 00:19:02,768 --> 00:19:05,395 లియన్ చాలా బాధను అనుభవిస్తోంది. 288 00:19:06,563 --> 00:19:08,857 టీనేజర్ల సంగతి మీకు తెలిసిందే కదా. 289 00:19:09,900 --> 00:19:12,486 కానీ మనం ఈ సంఘటనని మర్చిపోయి ఒక డ్రింక్ తాగుదామా? 290 00:19:13,153 --> 00:19:15,405 -సరేనా? డ్రింక్? -అలాగే. రెండు పెగ్గులైనా పర్వాలేదు. 291 00:19:15,489 --> 00:19:20,035 షాన్, గ్లాసులు తీసుకురావా? ఇక్కడ కూర్చో. ఇలా ఇవ్వు. ఇలా ఇవ్వు. 292 00:19:20,118 --> 00:19:23,205 థ్యాంక్యూ. అందరికీ తలా ఒక్కటి వచ్చేలా చూసుకో. 293 00:19:23,872 --> 00:19:25,874 -థ్యాంక్యూ. -సరే మరి. 294 00:19:27,626 --> 00:19:29,753 అందరికీ తలా ఒకటి వచ్చిందా? 295 00:19:29,837 --> 00:19:32,756 అందరూ దయచేసి గ్లాసును గాల్లోకి ఎత్తండి. 296 00:19:34,883 --> 00:19:37,636 అమ్మదనానికి జోహార్లు. 297 00:19:39,805 --> 00:19:42,683 మన మజిలీ ఎంతో ప్రయాసతో కూడుకున్నది, 298 00:19:42,766 --> 00:19:45,686 అందులో భాగంగా, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాము. 299 00:19:45,769 --> 00:19:49,356 భయాలు, అనుమానాలు, ఎన్నో చూశాము. 300 00:19:51,066 --> 00:19:56,572 కానీ నేడు మన విజయాన్ని మనందరం వేడుక చేసుకోవాలి. 301 00:19:57,823 --> 00:20:01,368 కాబట్టి, వీరమాతలందరికీ. 302 00:20:02,244 --> 00:20:03,829 ఇంకా తండ్రులకు. 303 00:20:03,912 --> 00:20:05,706 -అవును, తండ్రులకు. తండ్రులకు. -తండ్రులను మర్చిపోకూడదు. 304 00:20:05,789 --> 00:20:08,417 తండ్రులకు. 305 00:20:08,500 --> 00:20:09,793 జోహార్లు. 306 00:20:09,877 --> 00:20:12,754 చీర్స్! 307 00:20:14,506 --> 00:20:15,883 ఓరి దేవుడా. 308 00:20:22,389 --> 00:20:25,184 అవి ఎక్కడి నుండి వస్తున్నాయో నాకు అర్థమవ్వట్లేదు! ఏదైనా స్ప్రేని తీసుకురా! 309 00:20:25,267 --> 00:20:27,728 వాటిని తొలగించే వాడిని పిలవండి! 310 00:20:28,604 --> 00:20:30,397 షాన్ ఆ పనిలోనే ఉన్నాడు! 311 00:20:38,572 --> 00:20:40,324 చాక్లెట్ కేకులు కూడా ఉన్నాయి, ఆగండి! 312 00:20:53,921 --> 00:20:55,339 అసలు అదెలా జరిగింది? 313 00:21:03,764 --> 00:21:06,725 బాబోయ్. బాగా పెద్దదే. 314 00:21:06,808 --> 00:21:08,685 చూస్తుంటే పైకప్పు మీద నుండి జారి, 315 00:21:08,769 --> 00:21:11,647 చిమ్నీ గుండా వచ్చి ఇక్కడ పడినట్టుంది. 316 00:21:11,730 --> 00:21:12,814 అసలు అలా జరిగే అవకాశముందా? 317 00:21:12,898 --> 00:21:15,901 అవకాశముంది. పైన ఏదైనా పని చేయించారా? 318 00:21:16,902 --> 00:21:18,779 ఈ ఉదయం సెక్యూరిటీ కెమెరాలని బిగించాం. 319 00:21:18,862 --> 00:21:20,405 అదీ సంగతి. 320 00:21:20,489 --> 00:21:22,866 వాళ్లలో ఒకరి వల్ల ఇది కాస్త లూజు అయి ఇప్పుడు జారి పడుంటుంది. 321 00:21:24,952 --> 00:21:28,539 అవన్నీ ఒక్కసారిగా వచ్చేశాయి. ఒక్క క్షణంలోనే. అది మామూలేనా? 322 00:21:29,998 --> 00:21:32,459 మామూలే. అది పడినప్పుడు, తట్టు కుదుపుకు లోనయ్యుంటుంది, 323 00:21:32,543 --> 00:21:34,169 దాని వల్ల తుమ్మెదలు హడలిపోయుంటాయి. 324 00:21:37,214 --> 00:21:39,591 నా చేయి అక్కడే ఉండింది. అందరికన్నా వాటికి నేనే దగ్గరగా ఉన్నాను. 325 00:21:39,675 --> 00:21:40,884 నన్ను ఒక్క తుమ్మెద కూడా కుట్టనేలేదు. 326 00:21:40,968 --> 00:21:43,929 చూడండి, జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయి అని 327 00:21:44,012 --> 00:21:45,430 మీకు తెలుసుకోవాలనుంటే, మీరు వేరేవాళ్ళని అడగాలి. 328 00:21:45,514 --> 00:21:49,434 కానీ ఈ సమస్య పరిష్కారమైపోయింది, మీరు కంగారుపడాల్సిన పని లేదు. 329 00:21:50,769 --> 00:21:53,647 -మీకు బిల్లు ఈ వారాంతానికి పంపేస్తాను. -అలాగే, థ్యాంక్స్. 330 00:21:57,276 --> 00:21:59,695 లియన్ పైకప్పు ఎక్కి, తట్టును పడేలా చేసి ఉంటుంది. 331 00:21:59,778 --> 00:22:01,655 తను అలా చేసుంటే, దాన్ని ఈ కెమెరాలు బంధించి ఉండేవి. 332 00:22:02,531 --> 00:22:05,409 అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా? తను పైకి ఎక్కిందా? 333 00:22:05,492 --> 00:22:07,369 అది మరీ అంత దారుణంగా జరిగిందంటావా? 334 00:22:08,704 --> 00:22:13,709 సరే, ఆ అమ్మాయి ఈ ఇంటికి బహుశా తన బిడ్డతో వచ్చిందేమో. 335 00:22:13,792 --> 00:22:14,835 తన బిడ్డనా? 336 00:22:16,295 --> 00:22:17,629 ఆ విషయం ఇప్పటిదాకా నువ్వు నాకు చెప్పలేదే. 337 00:22:19,047 --> 00:22:20,924 తన బిడ్డే కావచ్చేమో అని నాకు మొదట్నుంచీ అనిపించేది. 338 00:22:22,050 --> 00:22:23,760 నా అంచనాయే నిజమైతే, 339 00:22:23,844 --> 00:22:28,140 తన బిడ్డకు మరొకరు అమ్మగా ఉండనిస్తోంది అంటే, తనకి కావలసింది ఇంకేదో ఉంది. 340 00:22:31,226 --> 00:22:32,561 తను మూల్యం కోరుకుంటోంది. 341 00:22:34,104 --> 00:22:35,772 మూల్యమా? ఎలాంటి మూల్యం? 342 00:22:36,982 --> 00:22:38,233 మన విధేయత. 343 00:22:39,610 --> 00:22:40,861 డొరోతీ. 344 00:22:45,949 --> 00:22:47,034 నేను దువ్వుతాను. 345 00:23:01,215 --> 00:23:03,300 జెరికోకి మిత్రులు ఉండాలన్నదే నా తపన. 346 00:23:06,553 --> 00:23:08,138 కనీసం నేను ఆ పని కూడా చేయలేకపోయాను. 347 00:23:11,141 --> 00:23:13,977 జెరికో కావలసినవన్నీ ఇక్కడే ఉన్నాయి. 348 00:23:15,103 --> 00:23:16,313 అలాగే నీకు కావలసినవి కూడా. 349 00:23:25,030 --> 00:23:26,573 నేను నీకొక విషయం చెప్పవచ్చా? 350 00:23:28,742 --> 00:23:30,035 అది కాస్త పిచ్చిగా ఉంటుంది. 351 00:23:32,454 --> 00:23:34,414 నువ్వు నాకు ఏమైనా చెప్పవచ్చు, డొరోతీ. 352 00:23:37,334 --> 00:23:39,086 ఒక్కోసారి నేను శాపగ్రస్థురాలినేమోనని అనిపిస్తూ ఉంటుంది. 353 00:23:42,464 --> 00:23:44,258 ఎందుకంటే ఏవీ కూడా అనుకున్న విధంగా జరగట్లేదు, 354 00:23:45,592 --> 00:23:46,677 తెలుసా? 355 00:23:49,388 --> 00:23:50,597 ఓరి దేవుడా. 356 00:23:51,723 --> 00:23:54,017 నా నోటి ఉండి ఆ మాటలు రావడం భలే పిచ్చిగా ఉంది. 357 00:23:55,310 --> 00:23:57,437 సణగడానికి నేను ఎవరిని? 358 00:24:01,817 --> 00:24:03,652 జెరికోని నేను పడుకోబెడతానులే. 359 00:24:04,236 --> 00:24:05,821 -సరే. -నీకు విశ్రాంతి అవసరం. 360 00:24:12,786 --> 00:24:15,873 అన్ని విషయాలూ, అవి సరిగ్గా పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయనుకుంటా. 361 00:24:17,875 --> 00:24:18,959 కంగారుపడకు. 362 00:24:21,503 --> 00:24:22,504 శుభరాత్రి. 363 00:25:06,089 --> 00:25:08,091 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య