1 00:00:47,047 --> 00:00:50,050 అరగంట క్రిందట, మాకు అక్కడి పొరుగువారు 2 00:00:50,133 --> 00:00:53,220 అర్థరాత్రి ఒంటి గంటకు తుపాకీ కాల్పులు వినబడ్డాయని చెప్పారు. 3 00:00:53,303 --> 00:00:55,514 ఆ ఇంటిలో నివసించే కుటుంబం యొక్క క్షేమ సమాచారం కానీ, 4 00:00:55,597 --> 00:00:59,226 లేదా వారి ఆచూకీ వివరాలు కానీ అధికారులు వెల్లడించలేదు. 5 00:00:59,309 --> 00:01:03,313 ఈ కేసులో మరిన్ని వివరాలు అందేకొద్దీ మీకు అందిస్తుంటాం. నేను ఇసబెల్ కారిక్, 8న్యూస్. 6 00:01:06,441 --> 00:01:08,986 నీకు ఇప్పుడు సంతోషంగానే ఉందా? 7 00:01:09,069 --> 00:01:12,823 నువ్వు మాట వినకపోవడం వలన జరిగిన పరిణామం ఇది. 8 00:01:14,032 --> 00:01:16,034 ఇందులో తన ప్రమేయం ఎలా ఉంటుంది? 9 00:01:21,790 --> 00:01:23,959 నువ్వు ఆ కుటుంబాన్ని ఏం చేశావు, జార్జ్? 10 00:01:26,086 --> 00:01:27,421 నువ్వు వారిని ఏమైనా చేశావా? 11 00:01:30,424 --> 00:01:32,551 ఇది మే పనా? తనే ఇది చేసిందా? 12 00:01:33,844 --> 00:01:35,095 సమాధానం చెప్పు. 13 00:01:35,804 --> 00:01:37,681 -నువ్వు ఏం చేశావు? -నాకు ముందే తెలుసు. 14 00:01:38,765 --> 00:01:42,102 ఇతను మనల్ని కోసి ఒక మాంసపు ముద్దలా చేస్తాడు. 15 00:01:45,063 --> 00:01:48,609 లియన్. తన వెంటే వెళ్లి, తనకేం తెలుసో కనుక్కో. 16 00:01:52,779 --> 00:01:53,906 లియన్. 17 00:01:57,701 --> 00:01:58,702 లియన్. 18 00:02:00,787 --> 00:02:02,122 నేను నీతో మాట్లాడాలి. 19 00:02:03,332 --> 00:02:05,667 మరీనో వారి ఇంట్లో ఏం జరిగిందో నువ్వు నాకు చెప్పాలి. 20 00:02:05,751 --> 00:02:07,544 దయచేసి, నన్ను ఒంటరిగా వదిలేయండి. 21 00:02:08,169 --> 00:02:11,298 లియన్, నేను అంత సేపు ఆగలేను. నువ్వు నాకు విషయమేంటో చెప్పాలి. ఏదోకటి చెప్పాలి. 22 00:02:11,381 --> 00:02:13,717 అసలు నేనిక్కడికి వచ్చుండాల్సిందే కాదు. 23 00:02:13,800 --> 00:02:15,302 ఏమంటున్నావు? ఎందుకని? 24 00:02:15,385 --> 00:02:20,015 ఇది... ఇది నేనుండాల్సిన చోటు కాదు, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. ఆలస్యమైపోయింది. 25 00:02:20,807 --> 00:02:23,435 నువ్వు ఈ అటకలో ఉండి దేన్ని కూడా పరిష్కరించలేవు కదా? 26 00:02:24,520 --> 00:02:26,021 దయచేసి బయటకు వస్తావా? 27 00:02:28,857 --> 00:02:29,900 జార్జ్. 28 00:02:29,983 --> 00:02:32,361 మే వారిని ఏం చేసింది? 29 00:02:38,408 --> 00:02:39,409 జార్జ్? 30 00:02:42,746 --> 00:02:44,748 దీని వేనుక వీళ్ల హస్తముందని నిజంగా నువ్వు అనుకుంటున్నావా? 31 00:02:45,582 --> 00:02:47,626 ఇతను లియన్ ని ఆ ఇంటికి పంపేయాలని ఒకటే పాట పాడాడు, 32 00:02:47,709 --> 00:02:49,586 ఇక ఇప్పుడు ఈ భయంకరమైన దాడి. 33 00:02:49,670 --> 00:02:51,255 బహుశా ఈ దాడి తనని ఉద్దేశించి చేసిందేమో. 34 00:02:52,381 --> 00:02:55,259 నాకు మాత్రం రక్తం కక్కుకొని చావాలని లేదు. 35 00:02:59,346 --> 00:03:01,974 ఇంతకీ అతను ఏం చేస్తున్నాడు, కోమాలోకి వెళ్లిపోయాడా ఏంటి? 36 00:03:02,057 --> 00:03:04,017 ఏమో. 37 00:03:04,101 --> 00:03:07,062 అతని తప్పు ఉందని అతనికి తెలుసు, అందుకే మనకి సమాధానం ఇవ్వడం లేదు. 38 00:03:07,688 --> 00:03:08,897 ఇతగాడు నటిస్తున్నాడులే. 39 00:03:12,234 --> 00:03:13,402 అలా అని నాకనిపించడం లేదు, డోతి. 40 00:03:14,903 --> 00:03:15,904 ఇది మంచిదేలే. 41 00:03:15,988 --> 00:03:18,407 వాళ్లకి బాగా కావలసిందేదో మన దగ్గర ఉందని దీనర్థం. 42 00:03:18,490 --> 00:03:21,785 ఇప్పుడు పైచేయి మనదే, దాన్ని వాడుకొని మనం జెరికోని తెప్పించుకుంటాం. 43 00:03:23,203 --> 00:03:25,581 నువ్వు బెదిరిస్తే మేము బెదిరిపోయేది లేదు! నీకు అర్థమవుతోందా? 44 00:03:31,837 --> 00:03:33,213 అసలు ఆ మరీనోలు ఎవరు? 45 00:03:33,297 --> 00:03:36,258 వాళ్లది కూడా మీలాంటి కుటుంబమే. 46 00:03:36,341 --> 00:03:39,219 నువ్వు అక్కడ ఎందుకు ఉండాలి? ఆ విషయం నాకు వివరంగా చెప్పు. 47 00:03:39,303 --> 00:03:40,387 అతను నన్ను పంపాడు. 48 00:03:40,470 --> 00:03:41,722 ఎవరు? అంకుల్ జార్జ్? 49 00:03:42,347 --> 00:03:45,601 ఒకరు సంకేతాలను అర్థం చేసుకొని, మేమెక్కడికి వెళ్ళాలో మాకు చెప్తారు. 50 00:03:45,684 --> 00:03:50,814 అందరికీ తమ తమ స్థానం ఉంటుంది, ఇక్కడికి రావడం ద్వారా నేనతని స్థానాన్ని అగౌరవపరిచా. 51 00:03:50,898 --> 00:03:52,107 నేను నియమాలను అతిక్రమించాను. 52 00:03:52,941 --> 00:03:55,485 నియమాలను అతిక్రమించినప్పుడు ఏమవుతుంది? 53 00:04:08,332 --> 00:04:10,918 -ఏమైనా తెలిసిందా? -ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. 54 00:04:16,298 --> 00:04:17,382 ఏంటిది? 55 00:04:17,466 --> 00:04:19,218 ఈ మూఢ మఠం మీద ఫిర్యాదు చేసింది నేనే. 56 00:04:19,301 --> 00:04:22,638 విలేఖరుల అందరిలోకల్లా వాళ్ల గురించి నాకే ఎక్కువగా తెలుసు, పోలీసుల కన్నా కూడా. 57 00:04:23,514 --> 00:04:26,266 ఇది వాళ్ల పనే అని, ఇంకా వాళ్ల కార్యకలాపాలు ఆగలేదని నేను నిరూపించాలి. 58 00:04:27,935 --> 00:04:32,397 మూఢ మఠాలు రహస్యంగా ఉంటేనే కొనసాగగలవు, ఇలాంటి ఘటనలు వారి భయాందోళనలను సూచిస్తాయి. 59 00:04:32,481 --> 00:04:33,982 నువ్వు దేని కోసం వెతుకుతున్నావు? 60 00:04:34,066 --> 00:04:37,528 ఆధారం కోసం. బహుశా వారు ఇలాంటి పనినే ఇంతకు ముందు ఎప్పుడైనా చేశారేమో. 61 00:04:42,407 --> 00:04:45,536 నువ్వు ఇక నీ నటన ఆపేయవచ్చు, బాసూ. ఇప్పుడు ఇక్కడ మనిద్దరం తప్ప ఇంకెవ్వరూ లేరు. 62 00:04:49,164 --> 00:04:50,666 నా మాటలు నీకు వినబడుతున్నాయని నాకు తెలుసు. 63 00:04:56,797 --> 00:04:58,298 సరే. మంచిది. 64 00:05:15,482 --> 00:05:16,483 దరిద్రుడా. 65 00:05:55,981 --> 00:06:00,360 లియన్ 66 00:06:06,783 --> 00:06:08,577 హాయ్, ఎరిక్. నేను డొరోతీ టర్నర్ ని. 67 00:06:08,660 --> 00:06:10,037 ఎలా ఉన్నావు? 68 00:06:12,998 --> 00:06:15,292 అంటే, నేను ఒక సాయం అడగాలని చేశాను, అది త్వరగా చేసిపెట్టాలి. 69 00:06:15,375 --> 00:06:20,214 ఇసబెల్ కథనానికి సంబంధించి నీ దగ్గర ఏమైనా సమాచారం ఉందేమో అని కాల్ చేశాను. 70 00:06:22,925 --> 00:06:24,718 అవును, మరీనో కుటుంబమే. 71 00:06:26,762 --> 00:06:27,763 దేవుడా... 72 00:06:28,514 --> 00:06:30,307 పర్వాలేదు, ధన్యవాదాలు. 73 00:06:30,974 --> 00:06:32,684 నువ్వు సూపర్, ఎరిక్. ధన్యవాదాలు. 74 00:06:34,520 --> 00:06:35,521 చాలా దారుణం జరిగింది. 75 00:06:36,980 --> 00:06:38,607 ముగ్గురిని హత్య చేశారు. 76 00:06:39,650 --> 00:06:40,692 దేవుడా. 77 00:06:40,776 --> 00:06:44,029 కానీ ఒక విషయం విను, వయస్సులో అందరికల్లా చిన్నవాడి ఆచూకీ తెలియడం లేదట. 78 00:06:45,864 --> 00:06:46,949 ఒక చిన్న పిల్లాడు. 79 00:07:22,985 --> 00:07:25,487 సర్జియో గామేజ్. 80 00:07:25,571 --> 00:07:29,449 ఈ విషాదకరమైన సమాచారం అందిన తర్వాత అన్నివైపుల నుండి సంతాపం వ్యక్తమవుతోంది, 81 00:07:29,533 --> 00:07:31,076 కానీ కనబడకుండా పోయిన 82 00:07:31,159 --> 00:07:34,663 పదేళ్ల పిల్లవాడు, సర్జియో మరీనో విషయంలో భయాందోళనలు పెరుగుతూనే ఉన్నాయి. 83 00:07:34,746 --> 00:07:36,456 ఎక్కడికక్కడ రోడ్ బ్లాక్లను ఏర్పాటు చేశారు, 84 00:07:36,540 --> 00:07:40,002 ఇక వాలంటీర్లు పరిసర ప్రాంతాలలో విచారణలు జరుపుతున్నారు. 85 00:07:40,085 --> 00:07:43,463 కానీ అనుకూలించని వాతావరణం ఇటువైపు వస్తోంది కనుక, సమయం తక్కువ ఉందనే చెప్పాలి. 86 00:07:45,299 --> 00:07:48,677 వాళ్ళని చంపేశారు, పిల్లాడు ఏమయ్యాడో తెలియదు. 87 00:07:48,760 --> 00:07:50,512 నాకు తెలుసు. 88 00:07:50,596 --> 00:07:53,891 పిల్లలను ఎత్తుకెళ్లడం, కుటుంబాలను చంపడం. మరి అది మనకు ఏం చెప్తోంది? 89 00:07:54,641 --> 00:07:56,852 మనకి ఏం కాదు. మనకి పై చేయి ఉంది. 90 00:07:58,103 --> 00:07:59,104 పోలీసులు వస్తున్నారు. 91 00:08:00,731 --> 00:08:02,983 మంచిది. వాళ్లు ఇక్కడికి ఈ జోకర్ కోసం వస్తున్నారు. 92 00:08:03,066 --> 00:08:05,652 -ఇతడిని వాళ్లు తీసుకెళ్లిపోకూడదు. -నీకేమైనా పిచ్చి పట్టిందా? 93 00:08:05,736 --> 00:08:08,947 ఒంటరిగా నేను మనల్ని ఇంతదాకా తీసుకువచ్చా. మనం చాలా దగ్గర్లో ఉన్నాం. 94 00:08:09,031 --> 00:08:10,115 అంగీకారం కావాలంటే మనకి మధ్యవర్తిగా జార్జ్ కావాలి. 95 00:08:10,199 --> 00:08:12,826 ఈ సమయంలో బయటి వాళ్ల ప్రమేయం అంటే, అది మనకే మంచిది కాదు. 96 00:08:12,910 --> 00:08:14,745 వాళ్లు పోలీసులు, డోతి. 97 00:08:14,828 --> 00:08:17,915 ఈ రక్షక భటులు ఇప్పటి దాకా మన కోసం పొడిచింది ఏంటట? 98 00:08:19,124 --> 00:08:20,459 చూడండి, వాళ్లు జార్జ్ ని తీసుకెళ్లిపోతే, 99 00:08:20,542 --> 00:08:23,045 మనం మళ్లీ మొదటికే చేరుకుంటాం, ఫోన్ ఎప్పుడు మోగుతుందా అని చూస్తూ ఉంటాం. 100 00:08:23,128 --> 00:08:24,129 అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? 101 00:08:28,509 --> 00:08:29,510 అతడిని ఎక్కడైనా దాచండి. 102 00:08:29,593 --> 00:08:30,802 అతడిని దాచాలా? 103 00:08:32,136 --> 00:08:35,432 అతను ఇక్కడ లేకుండా చూడండి చాలు, పోలీసులతో నేను మాట్లాడతాను. 104 00:08:37,267 --> 00:08:38,434 ఇతని కాళ్లని పట్టుకో. 105 00:08:39,186 --> 00:08:40,395 దేవుడా. 106 00:08:42,731 --> 00:08:43,732 సరేమరి. 107 00:08:44,399 --> 00:08:45,692 వామ్మోయ్. 108 00:08:48,695 --> 00:08:49,947 దేవుడా. 109 00:08:50,030 --> 00:08:51,657 అబ్బా. 110 00:08:54,993 --> 00:08:56,119 సరే. 111 00:09:02,084 --> 00:09:03,126 ఆఫీసర్ రేయస్. 112 00:09:03,752 --> 00:09:06,380 మిసెస్ టర్నర్, అంతా బాగానే ఉంది కదా? 113 00:09:08,340 --> 00:09:10,175 జెరికో గురించి ఏమైనా తెలిసిందా? 114 00:09:11,093 --> 00:09:12,803 లేదు, మన్నించండి. 115 00:09:14,096 --> 00:09:15,472 నేను లోపలికి రావచ్చా? 116 00:09:16,640 --> 00:09:17,724 తప్పకుండా. 117 00:09:22,396 --> 00:09:24,314 -పడిపోతాడు. నా చేతుల్లో నుండి పడిపోతాడు. -పడేయవద్దు! 118 00:09:24,398 --> 00:09:25,983 ఇతను జారిపోతున్నాడు. బాబోయ్. 119 00:09:26,066 --> 00:09:28,944 అయ్యో. అయ్యయ్యో. 120 00:09:30,070 --> 00:09:31,071 అయ్యబాబోయ్. 121 00:09:34,074 --> 00:09:35,576 అయ్యో. అయ్యయ్యో. 122 00:09:36,326 --> 00:09:37,828 ఎక్కడికి వెళ్తున్నావు? 123 00:09:37,911 --> 00:09:40,372 నోర్మూసుకో. ఇంట్లోకి పోలీసమ్మ వచ్చింది. 124 00:09:41,206 --> 00:09:42,749 అసలు ఏం... 125 00:09:42,833 --> 00:09:46,170 కాస్త నోర్మూసుకుంటావా? నీ ఊపిరి తీసుకునే శబ్దం బిగ్గరగా వస్తోంది. మూసుకో. 126 00:09:48,005 --> 00:09:50,841 నేను, నిజానికి మీ భర్తతో మాట్లాడటానికని వచ్చాను. ఆయన ఉన్నారా? 127 00:09:50,924 --> 00:09:52,050 -దేవుడా. -షాన్? 128 00:09:52,134 --> 00:09:53,635 షాన్... తప్పకుండా. 129 00:09:54,928 --> 00:09:56,638 ఇక్కడికి వచ్చేశాడు, 130 00:09:58,682 --> 00:10:00,893 మిస్టర్ టర్నర్. మీ చేయి ఎలా ఉంది? 131 00:10:01,602 --> 00:10:03,520 బాగానే ఉంది. అడిగినందుకు ధన్యవాదాలు. 132 00:10:04,271 --> 00:10:06,732 మీతో కాస్త ఏకాంతంగా మాట్లాడవచ్చా? 133 00:10:07,399 --> 00:10:10,736 లేదా... మనందరమూ కలిసే మాట్లాడుకోవచ్చు. 134 00:10:12,863 --> 00:10:13,864 దయచేసి, ఇక్కడ కూర్చోండి. 135 00:10:19,119 --> 00:10:22,080 వెస్ట్ చెస్టర్ లోని కుటుంబానికి జరిగిన ఘటనని మీరు వినే ఉంటారు. 136 00:10:22,164 --> 00:10:26,585 అవును. ఇందాకే మేము టీవీలో చూశాం. చాలా దారుణమైంది. 137 00:10:27,836 --> 00:10:30,339 మీరు మరీనో కుటుంబాన్ని ఏమైనా కలిశారా? 138 00:10:30,964 --> 00:10:34,426 లేదు, నాకు గుర్తున్నంత వరకూ కలవలేదు. 139 00:10:35,177 --> 00:10:37,095 వాళ్ల ఆయా లియన్ ని ఏమైనా కలిశారా? 140 00:10:39,139 --> 00:10:40,265 అసలు దేని గురించి ఇదంతా? 141 00:10:41,058 --> 00:10:42,142 ఏం జరుగుతోంది? 142 00:10:44,186 --> 00:10:45,187 అంటే... 143 00:10:46,522 --> 00:10:49,775 మీరే ఏమైనా చెప్తారేమో అని ఆశిస్తున్నాను. 144 00:10:50,400 --> 00:10:53,278 చీజస్ క్రస్ట్ 145 00:10:56,615 --> 00:11:00,327 హేయ్, ఏంటి సంగతి, మిత్రులారా? నేనే సర్జియోని. మళ్లీ స్వాగతం పలుకుతున్నా. 146 00:11:00,410 --> 00:11:05,499 ఇవాళ "కాల్ ఆఫ్ డ్యూటీ: మోడర్న్ వార్ఫేర్ 2 రీమాస్టర్డ్" గురించి మాట్లాడబోతున్నాను. 147 00:11:05,582 --> 00:11:08,252 నాకు ఈ ఆట, అలాగే గులాగ్ అప్ డేట్ కూడా చాలా బాగా నచ్చింది, 148 00:11:08,335 --> 00:11:10,796 నిజానికి ఇవాళ మన ముందుకు ఒక ప్రత్యేకమైన అతిథి రాబోతున్నారు. 149 00:11:11,797 --> 00:11:13,173 వద్దు. 150 00:11:13,257 --> 00:11:16,677 రా, లియన్. నువ్వు వీక్షకులకు "హాయ్" చెప్పాలి. 151 00:11:16,760 --> 00:11:18,720 భయపడకు. నాకు ఉండేది తొమ్మిది వీక్షకులేలే. 152 00:11:22,891 --> 00:11:24,893 ఈమె నా ఆయ, లియన్. 153 00:11:24,977 --> 00:11:27,020 తను "కాల్ ఆఫ్ డ్యూటీ" చాలా బాగా ఆడుతుంది, 154 00:11:27,104 --> 00:11:29,523 విచిత్రమేమిటంటే తను ఇంతకుముందు దాకా ఒక్క వీడియో గేమ్ కూడా ఆడలేదు. 155 00:11:29,606 --> 00:11:31,567 తొలి రౌండ్ లోనే 13 మందిని చంపింది. 156 00:11:34,027 --> 00:11:35,904 సరే, సర్జియో, ఇక నేను వెళ్లవచ్చా? 157 00:11:36,864 --> 00:11:38,198 ఇంకొక్క ఆటే. 158 00:11:42,744 --> 00:11:44,746 నేను ఆధారాలను సేకరించే పనిలో ఉన్నాను. 159 00:11:44,830 --> 00:11:47,374 ఏదైనా బలమైన ఆధారం దొరుకుతుందేమోనని వేచి చూస్తున్నాను. 160 00:11:48,166 --> 00:11:52,462 మీరు ఎంతటి తీవ్రమైన చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారో తెలుసా? గూఢచర్య పని. 161 00:11:52,546 --> 00:11:55,632 -మిమ్మల్ని అరెస్ట్ చేసుండేవారు. -మీరు నన్ను నమ్మరని నాకు తెలుసు. 162 00:11:55,716 --> 00:11:59,636 చివరిసారి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, మీరు నన్ను ఒక పిచ్చిదానిలా చూశారు. 163 00:11:59,720 --> 00:12:03,390 ఆ మూఢ మఠానికి ఇందులో ఖచ్చితంగా ప్రమేయం ఉంది. 164 00:12:03,473 --> 00:12:05,392 అందుకే లియన్ కూడా అక్కడ ఉంది. 165 00:12:05,475 --> 00:12:08,645 వాళ్లు నా కొడుకును ఎత్తుకెళ్లారు, ఇప్పుడు ఆ మరీనో పిల్లాడిని కూడా ఎత్తుకెళ్లిపోయారు. 166 00:12:08,729 --> 00:12:10,022 మీరు ముందే నా మాటను ఆలకించి ఉంటే, 167 00:12:10,105 --> 00:12:12,065 మనం దీన్ని జరగకుండా నివారించగలిగి ఉండేవాళ్లమేమో, 168 00:12:12,149 --> 00:12:14,776 కానీ నా కొడుకుకు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. 169 00:12:14,860 --> 00:12:16,945 మీ చికాకును నేను అర్థం చేసుకోగలను, డొరోతీ. 170 00:12:17,029 --> 00:12:18,947 నమ్మినా నమ్మకపోయినా, మీకు సాయపడాలనే నేను చూస్తున్నాను. 171 00:12:19,031 --> 00:12:22,576 జెరికోని మీరు నా కంటే ముందు కనిపెట్టినప్పుడు ఆ మాటను నేను నమ్ముతాను. 172 00:12:32,878 --> 00:12:34,338 లియన్! 173 00:12:41,136 --> 00:12:42,638 ఇక్కడ ఇంకెవ్వరైనా ఉన్నారా? 174 00:12:43,889 --> 00:12:46,141 లేదు, ఇది పాత ఇల్లు కదా, కాస్త నేలలోకి ఒరుగుతోంది, అంతే. 175 00:12:46,225 --> 00:12:49,228 మీరు... నా మాటలను ఎందుకు వినడం లేదు? 176 00:12:49,311 --> 00:12:51,271 ఇది మే మార్కం విషయంలో ఒక ఆధారం. 177 00:12:51,355 --> 00:12:55,400 నా మాట వినండి, డొరోతీ. మిస్టర్ మరీనో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. 178 00:12:55,484 --> 00:12:57,194 మరి ఆ పిల్లాడి సంగతేంటి? 179 00:12:57,277 --> 00:13:00,322 అతని ఆచూకీ తెలీదు, కానీ మిస్టర్ మరీనో చీటీ... 180 00:13:00,405 --> 00:13:02,199 చీటీ? ఏ చీటీ? 181 00:13:02,282 --> 00:13:03,992 ఆయన ఒక చీటీలో వివరంగా రాశారు. 182 00:13:04,826 --> 00:13:06,203 మేము శవం కోసం వెతుకుతున్నాం. 183 00:13:11,208 --> 00:13:12,876 మీకు అర్థమవుతోందా? 184 00:13:14,253 --> 00:13:16,505 లేదు, అలా అని వాళ్లు మిమ్మల్ని నమ్మించాలనుకుంటున్నారు, అంతే. 185 00:13:16,588 --> 00:13:19,550 ఆ చీటీని వాళ్లే రాసుంటారు. అదొక ట్రిక్. 186 00:13:19,633 --> 00:13:22,302 లేదు, డొరోతీ, ఆ మూఢ మఠానికి ఇందులో ప్రమేయం లేదు. 187 00:13:23,470 --> 00:13:27,516 ఒక్కోసారి మనస్సు, తనకి నచ్చినట్టుగానే అర్థం చేసుకుంటుంది. మనం ఆధారాలను మనకు... 188 00:13:29,434 --> 00:13:31,979 మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. 189 00:13:33,480 --> 00:13:35,107 మీకు అర్థమవుతోందా? 190 00:13:37,359 --> 00:13:39,695 అయితే, ఇదంతా కాకతాళీయమే. 191 00:13:40,946 --> 00:13:43,866 కేవలం దురదృష్టం మాత్రమే. దీనికీ, మాకూ ఏ సంబంధం లేదు. 192 00:13:47,286 --> 00:13:48,579 అవును. 193 00:13:49,371 --> 00:13:53,166 అయితే, మరేమీ మారలేదు కదా... మీరు మీ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. 194 00:13:53,250 --> 00:13:55,377 కాబట్టి మీరు మీ పని చూసుకోండి. మేము మా పని చూసుకుంటాం. 195 00:13:55,460 --> 00:13:56,503 యాక్షన్. 196 00:13:58,380 --> 00:14:00,257 లియన్. యాక్షన్. 197 00:14:01,341 --> 00:14:03,093 నువ్వు నీ భోజనాన్ని తినేయాలి, సర్జ్. 198 00:14:03,177 --> 00:14:05,512 కానీ నేను చిత్రీకరిస్తున్నాను. సెలబ్రిటీ అయిపోతా! 199 00:14:06,346 --> 00:14:10,142 ఈ రాత్రి నువ్వు భోజనం బాగా చేస్తావని మనం మీ అమ్మకి చెప్పాం. 200 00:14:10,893 --> 00:14:13,312 పప్పు నేను తినను. 201 00:14:13,395 --> 00:14:14,396 సరేమరి. 202 00:14:15,689 --> 00:14:17,316 -ఎవరు వస్తున్నారో నీకు తెలుసు కదా. -అయ్యో. 203 00:14:17,399 --> 00:14:20,569 ఇప్పటికే ఆలస్యమైపోయింది. తను ఇప్పటికే దార్లో ఉంది. 204 00:14:20,652 --> 00:14:24,531 నీ ప్రవర్తన చెడుగా ఉందా? కటువుగా ఉందా? 205 00:14:24,615 --> 00:14:27,284 -నిన్ను కలవడానికి జోసెఫిన్ ఆంటీ రావచ్చు. -లేదు! 206 00:14:27,367 --> 00:14:28,785 -పారిపోతే నీకే మంచిది! -లేదు! 207 00:14:34,458 --> 00:14:37,794 మన్నించండి, మిస్టర్ మరీనో. మేము ఆడుకుంటున్నాం, అంతే. 208 00:14:37,878 --> 00:14:39,338 పర్వాలేదు. 209 00:14:39,421 --> 00:14:41,256 నాన్నా, నువ్వు బాగానే ఉన్నావు కదా? 210 00:14:41,965 --> 00:14:45,010 నువ్వు సంతోషంగా ఉండటం చూసి ఆనందంగా ఉంది, సర్జ్. అంతే. 211 00:14:47,179 --> 00:14:48,430 ఏంటది? గాలి శబ్దమా? 212 00:15:06,281 --> 00:15:09,535 నాకు కాస్త నీళ్లు ఏమైనా తీసుకురాగలరా? 213 00:15:10,327 --> 00:15:13,288 తప్పకుండా... నేను తీసుకువస్తాను. 214 00:15:21,630 --> 00:15:23,090 డొరోతీ, మీకు బాగానే ఉందా? 215 00:15:23,799 --> 00:15:25,509 -మనం అతడిని వేరే చోటకి తరలించాలి. -ఏంటి? 216 00:15:25,592 --> 00:15:26,635 అతడిని ఎత్తు. 217 00:15:26,718 --> 00:15:28,095 నాకు... 218 00:15:29,304 --> 00:15:32,850 ఈ తలనొప్పి. సూదిలా గుచ్చుతోంది. 219 00:15:34,309 --> 00:15:37,813 -మైగ్రెయిన్లు. నాకు అవి అలవాటే. -అవును. 220 00:15:38,730 --> 00:15:40,065 పైకి, పైకి, పైకి, పైకి. 221 00:15:45,946 --> 00:15:47,489 ఒక్క క్షణం, ఇప్పుడే వస్తాను. 222 00:16:07,176 --> 00:16:09,803 ధన్యవాదాలు. బాగా పొద్దుపోయింది. 223 00:16:11,388 --> 00:16:13,640 -మీకు ఖచ్చితంగా లిక్కర్ వద్దంటారా? -వద్దు. 224 00:16:13,724 --> 00:16:16,351 నిజానికి, నాకు చాలా ఆందోళనగా ఉంది, షాన్. 225 00:16:16,435 --> 00:16:19,188 ఈ విషయంలో, డొరోతీ అనవసరంగా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది. 226 00:16:19,271 --> 00:16:21,982 విలేఖరి కదా, కాబట్టి ఆ నైజంతో అలా చేసింది, అలాగే... 227 00:16:24,443 --> 00:16:26,236 ఇలాంటిదాన్ని నేను ఇంతకు ముందు చూశాను. 228 00:16:26,320 --> 00:16:30,657 డొరోతీ లాంటి వారికి ఇలాంటి విషయాలలో తలదూర్చే నైజం ఉంటుంది. 229 00:16:30,741 --> 00:16:35,495 వాళ్లు లేని సంబంధాన్ని చూస్తారు. వేరొకరి బాధని తమ బాధతో పోల్చుకుంటారు. 230 00:16:36,914 --> 00:16:40,375 నేను మిమ్మల్ని హెచ్చరిద్దామని వచ్చాను. నేను ఇప్పుడు డ్యూటీలో కూడా లేను. 231 00:16:40,459 --> 00:16:42,252 అందుకు ధన్యవాదాలు. 232 00:16:42,878 --> 00:16:46,632 అంటే... ఒకసారి ఇంటినంతటినీ చూస్తే నాకు కాస్త బాగా ఉంటుంది. 233 00:16:46,715 --> 00:16:48,217 అనధికారికంగా. 234 00:16:50,761 --> 00:16:51,762 దేనికి? 235 00:16:52,429 --> 00:16:55,516 మరీనో ఇంట్లో ఆయా గురించి ఏమీ తెలియలేదు, అందుకని. 236 00:16:55,599 --> 00:16:59,228 ఈ రెంటి మధ్య సంబంధం చాలా చిన్నదే కావచ్చు, కానీ మేము దాన్ని పట్టించుకోకుండా ఉండలేము. 237 00:16:59,853 --> 00:17:01,939 ఆ పని ఇతర పోలీసులు చేసే ముందే నేను చేస్తే మంచిది. 238 00:17:02,022 --> 00:17:04,441 -సరే. -ఇప్పుడు మీకు అర్థమైంది కదా? 239 00:17:04,525 --> 00:17:06,984 -అర్థమైంది. -అలాగే. 240 00:17:36,640 --> 00:17:40,143 ఇది నా కార్యాలయ గది, కానీ దీన్ని పరిశోధన కోసం తను ఉపయోగించుకుంటుంది. 241 00:17:41,395 --> 00:17:45,774 నేను ది చర్చ్ ఆఫ్ లెసర్ సెయింట్స్ గురించి విచారణ జరిపాను. 242 00:17:46,692 --> 00:17:49,403 -అవునా? -అవును. 243 00:17:49,486 --> 00:17:52,698 నాకు అనుమానాలున్నా కానీ, ప్రతీ ఆధారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి కదా, అదే నా విధి. 244 00:17:55,617 --> 00:17:58,745 వాళ్లు అద్భుతాలు సృష్టించగలరు అని... జనాలను నమ్మించి బోల్తాకొట్టించారు. 245 00:17:58,829 --> 00:18:00,497 కానీ వాళ్లు ఇప్పుడు లేరు, షాన్. 246 00:18:08,714 --> 00:18:10,007 -దేవుడా. -ఏం జరుగుతోంది? 247 00:18:10,090 --> 00:18:11,466 తను ఇంటిని ఒకసారి చూడాలనుకుంది. 248 00:18:11,550 --> 00:18:14,344 -మరి షాన్ దానికి ఒప్పుకున్నాడా? -ఎందుకు ఒప్పుకోడు. షాన్ అంతేగా. 249 00:18:14,428 --> 00:18:15,554 లియన్... 250 00:18:17,097 --> 00:18:18,223 మనం ఇతడిని వేరే చోటికి తరలించాలి. 251 00:18:21,018 --> 00:18:22,019 పద. 252 00:18:23,896 --> 00:18:26,231 ఈ లియన్ అనే అమ్మాయి మీద తనకు అంత పిచ్చి ఎందుకో అని, 253 00:18:26,315 --> 00:18:29,693 నాకు ఇంకా పూర్తిగా అర్థం కావడం లేదు. 254 00:18:31,778 --> 00:18:32,779 అంటే... 255 00:18:33,697 --> 00:18:37,451 మేము బొమ్మను తెచ్చుకున్నాక, డొరోతీ ఆయా కోసం ప్రకటన ఇచ్చింది, 256 00:18:37,534 --> 00:18:39,119 చాలా మంది దరఖాస్తులు కూడా మాకు అందాయి. 257 00:18:39,203 --> 00:18:41,163 మాకు చాలా వచ్చాయి, వాటిలో లియన్ దరఖాస్తు కూడా ఉంది, 258 00:18:41,246 --> 00:18:43,957 అది డొరోతీకి చాలా బాగా నచ్చింది, ఇంకా... 259 00:18:44,041 --> 00:18:46,752 కానీ లియన్ వాస్తవాన్ని గమనించాక, 260 00:18:46,835 --> 00:18:49,713 జెరికో ఎవరో చూశాక, తను భయపడిపోయింది. 261 00:18:49,796 --> 00:18:52,549 తను ఉద్యోగాన్ని నిరాకరించింది, కాబట్టి మేము తనని నియమించుకోలేదు. 262 00:18:52,633 --> 00:18:54,635 ఆ తర్వాత డొరోతీ తనను వీధిలో చూసింది, 263 00:18:54,718 --> 00:18:57,054 తను వేరే కుటుంబం కోసం పని చేస్తుంటుందని గ్రహించింది, 264 00:18:57,137 --> 00:18:59,264 ఇక తన మీద వెర్రిలాంటిది పెంచుకుంది. 265 00:18:59,348 --> 00:19:03,101 తను ఇంకా లియన్ మా ఆయానే అన్న ఆలోచనలో ఉండింది. 266 00:19:04,228 --> 00:19:05,229 కాబట్టి... 267 00:19:06,980 --> 00:19:10,484 -ఇది మామూలు కాకతాళీయంగా అనిపించడం లేదు. -అది పిచ్చిగా ఉంటుందని నాకు తెలుసు. 268 00:19:10,567 --> 00:19:14,071 ఇంకా, నేను తనని అదంతా నమ్మేలా చేసి ఉండకూడదు... దాన్ని ఒప్పుకుంటున్నాను. 269 00:19:25,249 --> 00:19:27,167 తనకి... అర్థమయ్యేలా చెప్పు, షాన్. 270 00:19:28,001 --> 00:19:29,002 సరే. 271 00:19:34,633 --> 00:19:35,634 ఆ తలుపు లోపల ఏముంది? 272 00:19:37,302 --> 00:19:40,264 అది అటక. స్టోర్ రూమ్ అన్నమాట. 273 00:19:40,347 --> 00:19:43,517 మేము... మేము దానికి తాళం వేసి ఉంచుతాం. అది... అది ప్రైవేట్. 274 00:19:44,601 --> 00:19:45,602 కనుక... 275 00:20:01,326 --> 00:20:02,661 సరే. త్వరపడు. 276 00:20:02,744 --> 00:20:04,037 బరువు అంతా నేనే మోస్తున్నాను. 277 00:20:08,792 --> 00:20:11,879 -సరేమరి. ఇక్కడే ఉండండి. -ఏంటి? లేదు. 278 00:20:33,275 --> 00:20:35,319 దేవుడా. 279 00:20:42,242 --> 00:20:43,827 ఇదంతా డొరోతీ చేసిందా? 280 00:20:44,995 --> 00:20:47,664 తను అప్పుడప్పుడూ ఇక్కడికి వస్తూ ఉంటుంది. 281 00:21:02,262 --> 00:21:03,263 షాన్. 282 00:21:06,099 --> 00:21:08,852 మీ సొంత కుటుంబాన్నే బాధ పెట్టడం ఎంత బాధిస్తుందో మీకు తెలుసా? 283 00:21:11,939 --> 00:21:13,774 జనాలు అలా పుట్టరు. 284 00:21:14,608 --> 00:21:16,068 అది సజహ పద్ధతి కాదు. 285 00:21:16,151 --> 00:21:18,529 మిస్టర్ మరీనో చాలా బాధలో ఉన్నాడు, 286 00:21:18,612 --> 00:21:22,032 అతని భార్యకి ఆరోగ్యం బాగాలేదు, ఆ బాధను అతను దిగమింగుకోలేకపోయాడు. 287 00:21:23,283 --> 00:21:25,118 నేనేం అంటున్నానో మీకు అర్థమవుతోందా? 288 00:21:28,622 --> 00:21:30,123 మీ భార్యకు సహాయం అవసరం. 289 00:21:36,296 --> 00:21:38,465 -మన్నించండి. నేను... -మీరు బాగానే ఉన్నారా? 290 00:21:38,549 --> 00:21:40,926 కాస్త కళ్లు తిరుగుతున్నట్టున్నాయి. 291 00:21:43,303 --> 00:21:45,514 నేను కిందికి వెళ్లిపోతాను. ఇక్కడి పని అయిపోయింది. 292 00:22:11,582 --> 00:22:13,500 ఇబ్బంది పెట్టినందుకు మన్నించండి, డొరోతీ. ఇలా మళ్లీ జరగదు. 293 00:22:14,418 --> 00:22:17,004 నేను కూడా బయటి దాకా వచ్చి దిగబెడతాను. 294 00:22:17,796 --> 00:22:21,300 పర్వాలేదు. నేనే వెళ్లగలనులే. 295 00:22:21,383 --> 00:22:24,428 చూడండి, నేను హద్దు మీరానని నాకు తెలుసు. 296 00:22:25,929 --> 00:22:27,389 ఒకరికి హాని తలపెట్టడం నా ఉద్దేశం కాదు. 297 00:22:28,640 --> 00:22:31,560 మీకు మీరే హానీ తలపెట్టుకుంటారనే నా ఆందోళన అంతా. 298 00:22:37,149 --> 00:22:38,775 నోర్మూసుకో. 299 00:22:40,611 --> 00:22:41,862 దేవుడా. 300 00:22:42,946 --> 00:22:44,531 దేవుడా, కాస్త నువ్వు... 301 00:22:48,452 --> 00:22:51,163 మీరు దీన్నంతటినీ వేరే దృక్పథంతో చూడటం మొదలుపెట్టినప్పుడు నాకు కాల్ చేయవచ్చు. 302 00:22:53,248 --> 00:22:54,625 నేను ఒక మంచి స్నేహితురాలిగా ఉంటాను. 303 00:23:10,641 --> 00:23:12,059 తను వెళ్లిపోయింది. 304 00:23:13,477 --> 00:23:14,770 నువ్వేం చేస్తున్నావు? 305 00:23:14,853 --> 00:23:16,104 నేను... 306 00:23:17,523 --> 00:23:18,982 ఏదోకటిలే! 307 00:23:45,801 --> 00:23:49,221 ఈ విషాదకరమైన కేసు విషాదకరంగా ముగిసింది. 308 00:23:49,304 --> 00:23:50,556 కేవలం కొద్ది నిమిషాల క్రితమే, 309 00:23:50,639 --> 00:23:54,226 మరీనో పరివారానికి చెందిన అతిపిన్న వయస్కుడైన పిల్లవాడి దేహాన్ని 310 00:23:54,309 --> 00:23:58,313 మెట్ల కిందనున్న దాచబడిన ఖాళీ స్థలంలో కనుక్కొన్నట్టు మీడియాకి తెలియజేశారు. 311 00:23:58,397 --> 00:24:00,941 కేవలం మూడేళ్ల వయస్సున్న సర్జియో, 312 00:24:01,024 --> 00:24:03,610 తన తలకు ఒక వైపున మూడు తూటా గాయాలను ఎదుర్కొన్నాడు. 313 00:24:03,694 --> 00:24:08,198 తన కన్న తండ్రియే గోడ గుండా అతని మీద కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. 314 00:24:08,282 --> 00:24:11,159 మరీనో కుటుంబానికి, సన్నిహితులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. 315 00:24:11,243 --> 00:24:15,038 స్టేషన్ వద్ద ఉన్న మేము, ఈ వార్తలు విని తీవ్రంగా చలించిపోయాము, 316 00:24:15,122 --> 00:24:18,041 ఈ అర్థంపర్థంలేని హింసను నివారించడానికి ఎవరోకరు 317 00:24:18,125 --> 00:24:21,253 అక్కడ ఉండుంటే బాగుండేది అని మాత్రమే అనుకోగలుగుతున్నాము. 318 00:24:30,888 --> 00:24:32,472 ఒక ఒప్పందం చేసుకుందాం, జార్జ్. 319 00:24:32,556 --> 00:24:36,018 నువ్వు లియన్ ని తీసుకుని నీకెక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లిపో. 320 00:24:36,101 --> 00:24:39,813 అది నీ కుటుంబం, మాది కాదు. మీ ఆచారాలు మీకు ఉన్నాయి, దాన్ని అభినందిస్తున్నాను, 321 00:24:40,439 --> 00:24:42,441 కానీ మా కొడుకు మాకు కావాలి. 322 00:24:44,776 --> 00:24:48,238 నువ్వు జెరికోని తిరిగి మాకు అప్పగిస్తావని అంగీకరించడం నాకు కావాలి. 323 00:24:50,574 --> 00:24:51,742 నీకు అంగీకారమేనా? 324 00:24:53,202 --> 00:24:54,786 సమాధానం చెప్పు, జార్జ్. 325 00:24:54,870 --> 00:24:56,330 ఇక్కడ ఒక ఒప్పందం కుదుర్చుకుందాం. ఏమంటావు? 326 00:24:57,039 --> 00:24:58,624 నీకు అంగీకారమేనా? 327 00:24:59,875 --> 00:25:02,127 మేలుకో, జార్జ్! నాకు సమాధానం చెప్పు! 328 00:25:03,128 --> 00:25:04,296 దేవుడా! కాస్త జాగ్రత్త! 329 00:25:04,922 --> 00:25:07,007 -ఒప్పందానికి అంగీకరించు! -అతనికి కోపం తెప్పించకు. 330 00:25:07,090 --> 00:25:08,717 జెరికోని తిరిగి మాకు అప్పగించేయి. 331 00:25:08,800 --> 00:25:10,719 ఒప్పందానికి అంగీకరించు. 332 00:25:29,738 --> 00:25:31,031 అంకుల్ జార్జ్ 9780 స్ప్రూస్ వీధి 333 00:25:43,627 --> 00:25:44,878 ఇది అతని పేరు మీద వచ్చింది. 334 00:25:45,671 --> 00:25:47,005 తెరిచి చూడు, స్వామీ. 335 00:25:54,012 --> 00:25:56,431 ఎందుకైనా మంచిది, కాస్త దూరంగా ఉండు. 336 00:26:09,486 --> 00:26:10,821 ఇది బీటామాక్స్ టేపా? 337 00:26:10,904 --> 00:26:13,407 బీటామేక్స్? ఈ కాలంలో బీటామాక్స్ ఎవరు వాడుతున్నారు? 338 00:26:15,325 --> 00:26:16,577 సమాధానం వచ్చేసింది. 339 00:26:16,660 --> 00:26:17,870 జార్జ్. 340 00:26:18,745 --> 00:26:21,748 లియన్, ఈ రాత్రి ఈ టేపును చూడాలి. అది నాకు ఇవ్వు. 341 00:26:23,208 --> 00:26:24,918 మనం తనకి చూపించాలి. 342 00:26:25,002 --> 00:26:28,463 సమయం మించిపోతోంది. మీ... మీ బీటామాక్స్ ప్లేయర్ ఎక్కడ ఉంది? 343 00:26:28,547 --> 00:26:30,883 -మా దగ్గర బీటామాక్స్ ప్లేయర్ లేదు. -అది ఈ కాలానిది కాదు, జార్జ్. 344 00:26:32,509 --> 00:26:36,930 తను ఇప్పుడు టేపును చూడాలి. తనకి తెలియాలి. 345 00:26:38,974 --> 00:26:39,975 కానీ, జార్జ్, ఆగు. 346 00:26:40,058 --> 00:26:41,059 అతడిని వదిలేయి. 347 00:26:44,062 --> 00:26:45,355 మన పథకం పని చేసింది. 348 00:26:50,402 --> 00:26:52,070 వారి మోసాన్ని నేను బయటపెట్టేశాను. 349 00:26:52,154 --> 00:26:54,615 వారిని ఏకం చేయండి క్రిస్మస్ ముందు రోజు 350 00:27:05,876 --> 00:27:06,877 దేవుడా! 351 00:29:30,354 --> 00:29:32,356 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య