1 00:00:59,726 --> 00:01:01,103 హేయ్, ఏం చేస్తున్నారు? 2 00:01:01,186 --> 00:01:04,355 -గురూ, పద పోదాం! -ట్రిక్ ఆర్ ట్రీట్! 3 00:01:11,613 --> 00:01:13,782 నువ్వంటే నీకు ఎప్పుడైనా భయంగా అనిపించిందా, అమ్మా? 4 00:01:16,869 --> 00:01:17,870 నాకు భయం వేస్తోంది. 5 00:01:19,955 --> 00:01:21,498 నాకు ఈ కలలు వస్తున్నాయి. 6 00:01:23,041 --> 00:01:25,586 ఇంట్లో నల్లటి నీడ తిరుగుతూ ఉన్నట్టు. 7 00:01:27,462 --> 00:01:29,047 ఆ నీడని నేనే అని నాకు అనిపిస్తోంది. 8 00:01:31,800 --> 00:01:33,594 కోపం వచ్చినప్పుడు జనాలకి హాని తలపెడుతున్నాను. 9 00:01:36,763 --> 00:01:38,098 ఆ గుణం నాకు నీ దగ్గరి నుండే వచ్చిందేమో. 10 00:01:42,436 --> 00:01:43,645 భయంకరమైన విషయం ఏంటంటే, 11 00:01:43,729 --> 00:01:46,607 ఆ ఫీలింగ్ నాకు నచ్చుతోంది. 12 00:01:50,068 --> 00:01:54,031 నిజం చెప్పాలంటే… నాకు ఆ ఫీలింగ్ తెగ నచ్చేస్తోంది. 13 00:01:59,286 --> 00:02:03,790 గుర్తుంచుకోండి పిల్లలూ, కవర్ లేని చాక్లెట్స్ తినకండి, మంచివి కాదు. 14 00:02:03,874 --> 00:02:07,252 ఒక్క నిమిషం. ఆ 17వ శతాబ్దాలు కండల వీరుడు ఎవడబ్బా? 15 00:02:07,336 --> 00:02:10,756 -వాకర్, అతడిని మినగ చెట్టు ఎక్కించకు. -సారీ, ఏమన్నావో మళ్లీ చెప్పు, వాకర్? 16 00:02:10,839 --> 00:02:11,840 మళ్లీ చెప్పు. 17 00:02:12,758 --> 00:02:14,343 ఫిలడెల్ఫీయా అందాల జంట. 18 00:02:14,426 --> 00:02:15,511 అవును, అది కాదనలేని నిజం. 19 00:02:15,594 --> 00:02:17,763 మా డొరోతీ మేరీ ఆంటోనియట్ వేషం వేసుకొని… 20 00:02:18,388 --> 00:02:19,973 ఫిలడెల్ఫీయా అందాల జంటనా? 21 00:02:23,018 --> 00:02:24,603 పేరు, పలుకుబడి ఉన్న జంటపై మీడియా ఆసక్తిని చూపుతుంది. 22 00:02:26,230 --> 00:02:27,231 అది నువ్వు తారాస్థాయిలో ఉన్నప్పటిది. 23 00:02:27,314 --> 00:02:29,441 నిన్ను ఏమని పిలిచేవారు? "హాలోవీన్ మహారాణి" అనా? 24 00:02:30,984 --> 00:02:33,445 అవును. కానీ పరిస్థితులు మారిపోయాయి. 25 00:02:34,696 --> 00:02:36,698 లేదు, అప్పటి మనకి, ఇప్పటి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. 26 00:02:39,117 --> 00:02:41,203 షాన్, మనలో మనం అబద్ధాలు ఆడుకోవాల్సిన పని లేదు. 27 00:02:43,038 --> 00:02:44,414 మనిద్దరమూ కొన్ని దారులని ఎంచుకున్నాం. 28 00:02:45,040 --> 00:02:47,584 నేను చాలా మారిపోయాను, నువ్వు కూడా మారిపోయావు. 29 00:02:55,425 --> 00:02:57,010 భోజనం తెచ్చినందుకు థ్యాంక్స్. 30 00:03:01,223 --> 00:03:03,225 ఈలోపు, ఫిలడెల్ఫీయాలో… 31 00:03:07,437 --> 00:03:08,730 ఏం చేస్తున్నారు మీరు? 32 00:03:10,315 --> 00:03:11,567 గుడ్ మార్నింగ్, పాపా. 33 00:03:11,650 --> 00:03:15,070 జెరికోకి ఏ వేషం అయితే బాగుంటుందో అని చివరి నిమిషంలో ఇలా వెతుకుతున్నాం. 34 00:03:15,153 --> 00:03:18,198 అవి డొరోతీ అమ్మవి, మీరు వాటిని తాకకూడదు. 35 00:03:18,866 --> 00:03:20,409 ఈ రాత్రికి నువ్వు ఏదైనా వేషం వేసుకుంటున్నావా? 36 00:03:20,492 --> 00:03:22,786 లేదు, హాలోవీన్ ని పిల్లలు జరుపుకుంటారు. 37 00:03:22,870 --> 00:03:28,458 బంగారం. అలా అంటావేంటి! నేను, మా స్నేహితులు అల్లాడించే వాళ్లం. 38 00:03:29,376 --> 00:03:30,377 అంటే? 39 00:03:30,460 --> 00:03:34,673 మన భయాలను మనం ఎదుర్కొనే వీలును హాలోవీన్ మనకి కల్పిస్తుంది. 40 00:03:34,756 --> 00:03:38,177 నీ భయంకరమైన కోరికలను తీర్చుకో. 41 00:03:38,969 --> 00:03:41,763 నేనేమంటున్నానో నీకు అర్థమయింది కదా. 42 00:03:52,983 --> 00:03:54,151 అబ్బా! 43 00:03:54,651 --> 00:03:55,652 ఛ. 44 00:04:01,909 --> 00:04:03,243 ఈ హాలిడే అంటే నాకు పరమ అసహ్యం! 45 00:04:03,327 --> 00:04:05,621 అల్లరిని ప్రోత్సహిస్తే ఇలాగే అవుతుంది. 46 00:04:05,704 --> 00:04:08,040 ఈ నగరంలోని బుద్ధిలేని యువత అంతా 47 00:04:08,123 --> 00:04:11,460 ప్రపంచంలో సక్రమంగా పన్ను కడుతున్న పౌరులపై తమ ప్రతాపాన్ని చూపిస్తోంది. 48 00:04:12,085 --> 00:04:13,253 దారుణం అబ్బా. 49 00:04:14,087 --> 00:04:15,756 -నీ కారుపై స్ప్రే చేశారా? -మామూలుగా కాదు! 50 00:04:16,548 --> 00:04:18,091 కొంపదీసి నువ్వు అలంకరిస్తున్నావా ఏంటి! 51 00:04:18,175 --> 00:04:22,053 ఈ ఏడాది డొరోతీ చేయలేదు కాబట్టి, తనకి సంతోషం కలిగిద్దామని నేను చేస్తున్నా. 52 00:04:23,013 --> 00:04:25,098 అలా చేస్తే తన దగ్గర మార్కులు కొట్టేయవచ్చని నీ ప్లాన్. 53 00:04:26,099 --> 00:04:27,476 అది జరగని పని, గురూ. 54 00:04:28,060 --> 00:04:31,396 నువ్వూ, నేనూ లియన్ పక్షాన ఉన్నంత దాకా, డొరోతీ మనల్ని పట్టించుకోను కూడా పట్టించుకోదు. 55 00:04:32,439 --> 00:04:33,607 నేనేమీ లియన్ పక్షాన లేనే. 56 00:04:33,690 --> 00:04:34,858 అంతే అంటావా? 57 00:04:34,942 --> 00:04:37,528 నీకన్నీ చక్కగా అయ్యేలా తను చేస్తున్నట్టు ఉంది. 58 00:04:39,988 --> 00:04:43,659 పరిస్థితులు ఇంతే అని నేను సర్దుకుపోతున్నా. నువ్వు కూడా అలాగే చేయాలి. 59 00:04:46,161 --> 00:04:48,205 ఈ బంక నా కోటుకు అంటుకుందిరా నాయనా! 60 00:04:56,171 --> 00:04:58,465 -ఇది భయంకరంగా ఉంది కదా. -అదేం లేదు. 61 00:04:59,132 --> 00:05:00,467 చాలా బాగుంది. 62 00:05:00,551 --> 00:05:03,720 పర్వాలేదు, నువ్వు చెప్పేయవచ్చు. అస్సలు బాగాలేదు. 63 00:05:04,638 --> 00:05:07,057 హా, అస్సలు బాగాలేదు. కానీ మీరేం చేస్తారులెండి. 64 00:05:07,140 --> 00:05:09,768 వాడికి ముందే ఏదోక డ్రెస్సును నేను తెప్పించి ఉండాల్సింది. 65 00:05:09,852 --> 00:05:13,063 విషయమేంటంటే, నా బుర్ర సరిగ్గా పని చేయట్లేదు… 66 00:05:13,146 --> 00:05:16,900 పర్వాలేదులే. దగ్గర్లోని షాపుల్లో ఇంకా మెరుగైనది ఏదోకటి తప్పక ఉంటుందిలే. 67 00:05:16,984 --> 00:05:19,570 కిందటి ఏడాది ఏ డ్రెస్ వేశావు? 68 00:05:19,653 --> 00:05:22,197 వాడి పాత డ్రెస్సులోని ఏ భాగాన్నైనా మనం ఉపయోగించవచ్చేమో. 69 00:05:22,823 --> 00:05:26,660 నాకు… నాకు ఖచ్చితంగా తెలీట్లేదు. 70 00:05:30,622 --> 00:05:31,623 గుర్తు రావడం లేదు. 71 00:05:35,210 --> 00:05:37,171 సరే, మరేం పర్లేదులే. 72 00:05:37,254 --> 00:05:38,547 బాగా ఆలోచించు, బంగారం. 73 00:05:38,630 --> 00:05:42,676 ఈలోపు, పక్కనున్న షాపుల్లో ఏమైనా డ్రెస్సులు మిగిలి ఉన్నాయేమో మేం చూస్తాం. 74 00:05:42,759 --> 00:05:44,303 సరేనా? హా. 75 00:05:59,985 --> 00:06:00,986 డొరోతీ 76 00:06:03,280 --> 00:06:05,032 ఎన్ని సాలీళ్ళు ఉంటే, అంత రక్తం చిందుతుంది. 77 00:06:07,701 --> 00:06:09,620 -షాన్ టర్నర్? -హా. 78 00:06:09,703 --> 00:06:12,831 వావ్, మీరే. బాసూ, మేము… మేము మీ వీరాభిమానులం. 79 00:06:13,498 --> 00:06:15,125 -థ్యాంక్స్. -అవును. మీ షోని ప్రతీ వారం చూస్తాం. 80 00:06:15,209 --> 00:06:17,085 -థ్యాంక్యూ, బాసూ. ఆ మాట చాలు. -భలే వారే. 81 00:06:17,169 --> 00:06:19,505 హాలోవీన్ శుభాకాంక్షలు. జాగ్రత్త. 82 00:06:19,588 --> 00:06:20,589 మీకు కూడా. 83 00:06:22,466 --> 00:06:23,467 హాలోవీన్ శుభాకాంక్షలు. 84 00:06:31,141 --> 00:06:32,601 మీ షో అంటే నాకు చాలా ఇష్టం, షాన్! 85 00:06:46,698 --> 00:06:47,783 అమ్మకానికి కలదు అమ్మబడింది 86 00:07:09,763 --> 00:07:11,640 ఈ పెట్టెల్లో రకరకాల వేషాలు ఉన్నాయి. 87 00:07:12,432 --> 00:07:15,686 అవి డొరోతీ వాళ్ళ అమ్మవి, కాబట్టి మీ పని అయ్యాక వాటిని తిరిగి ఇచ్చేయాలి. 88 00:07:16,812 --> 00:07:19,481 ఎందుకైనా మంచిది, మీరందరూ ఈ రాత్రికి వీధుల్లో పహారా కాయాలి. 89 00:07:20,816 --> 00:07:22,109 వాళ్లు నా కోసం వస్తున్నారు. 90 00:07:23,443 --> 00:07:25,237 మా పక్కిళ్ళల్లోకి చొరబడ్డారు, 91 00:07:25,320 --> 00:07:27,865 ఒక ఇంటిని కూడా కొనుకున్నారు అనుకుంటా. 92 00:07:29,032 --> 00:07:30,450 కాబట్టి ఈ రాత్రి, నేను వేటకి వెళ్తున్నా. 93 00:07:32,703 --> 00:07:34,538 వాళ్లెవరో తెలీకుండా వాళ్లు చాలా బాగా జాగ్రత్తపడగలరు. 94 00:07:36,206 --> 00:07:38,667 కానీ నేను వాళ్ల దగ్గరికి వెళ్తే, వాళ్ల అసలైన బండారం బయటపడిపోతుందిలే. 95 00:07:40,878 --> 00:07:42,754 కానీ ఈరాత్రి మనం కూడా మనమెవరో తెలీకుండా జాగ్రత్తపడాలి. 96 00:07:43,589 --> 00:07:44,590 వచ్చి తీసుకోండి. 97 00:07:49,636 --> 00:07:51,972 హాలీవీన్ నాడు ఇప్పటిదాకా నేనే ఏ వేషమూ వేసుకోలేదు. 98 00:07:52,848 --> 00:07:54,683 అది పాపమని మా నాన్న చెప్తూ ఉండేవాడు. 99 00:07:55,392 --> 00:07:56,810 నీకో రహస్యం చెప్పనా? 100 00:07:59,188 --> 00:08:00,355 పాపం చేయడంలో భలే సరదా ఉంటుంది. 101 00:08:05,027 --> 00:08:07,321 వేరే వార్తల విషయానికి వస్తే, ఈ ఏడాది అల్లరి రాత్రి కారణంగా 102 00:08:07,404 --> 00:08:10,616 పదిహేను లక్షల డాలర్ల ఆస్తి నష్టం జరిగింది. 103 00:08:10,699 --> 00:08:14,119 దీనికి ఇప్పుడు ఫిలడెల్ఫియా కమిషనర్ ప్రతిస్పందించనున్నారు. 104 00:08:15,204 --> 00:08:18,081 నగరంలో అల్లకల్లోలాన్ని సహించే ప్రసక్తే లేదు. 105 00:08:18,165 --> 00:08:20,918 ఈరాత్రి, పోలీసుల పహారాని పెంచుతాం… 106 00:08:21,001 --> 00:08:24,671 ఎవరైనా లాబ్స్టర్ స్పెషల్ వంటకాన్ని ఆర్డర్ చేశారా? 107 00:08:26,548 --> 00:08:27,883 చాలా అందంగా ఉంది. 108 00:08:27,966 --> 00:08:29,801 గుమ్మడికాయ వేషం కన్నా బాగుంది కదా? 109 00:08:29,885 --> 00:08:33,222 హా, చాలా బాగుంది. సూపర్ గా ఉంది! 110 00:08:33,304 --> 00:08:35,349 ఇది షాన్ ఐడియా. 111 00:08:35,432 --> 00:08:36,683 ఏంటి అది? 112 00:08:37,934 --> 00:08:39,477 ఏమీ లేదులే. 113 00:08:41,145 --> 00:08:44,483 రహస్యమా? చెప్పేసేయ్. 114 00:08:44,566 --> 00:08:46,860 కానివ్వు, మాకు చెప్పేయ్. మేమెవరికీ చెప్పం. 115 00:08:50,948 --> 00:08:54,952 తన బిడ్డ తొలి వేషాన్ని ఏ తల్లి అయినా మర్చిపోగలదా? 116 00:08:57,538 --> 00:09:00,374 ఇలాంటిది జరగడం ఇదే మొదటిసారి కాదు. 117 00:09:03,126 --> 00:09:07,005 నా గుర్తులేని కాలం చాలా ఉంది. 118 00:09:08,090 --> 00:09:14,513 అంటే, నా జీవితంలో కొంత భాగం నాకు అస్సలు గుర్తే లేదు, 119 00:09:15,681 --> 00:09:17,641 నేనెంత ప్రయత్నించినా అది నాకు గుర్తు రావట్లేదు. 120 00:09:19,643 --> 00:09:21,895 దాని గురించి ఆలోచిస్తే, నా బుర్ర వేడెక్కిపోతుంది. 121 00:09:23,605 --> 00:09:26,024 ఇది మామూలు విషయమని నాకు అనిపించట్లేదు. 122 00:09:29,069 --> 00:09:30,195 నాకు భయమేస్తుంది. 123 00:09:30,279 --> 00:09:33,574 మెదడు ప్రతీ జ్ఞాపకాన్ని పట్టి ఉంచలేదు. 124 00:09:34,324 --> 00:09:37,995 ఒక్కోసారి వయసు పెరిగే కొద్దీ కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతుంటాం. 125 00:09:38,537 --> 00:09:39,663 అది మాకు బాగా తెలుసు. 126 00:09:41,039 --> 00:09:42,875 వయస్సు ప్రభావం అయ్యుంటుంది అంతే. 127 00:09:44,877 --> 00:09:46,128 కానీ ఇది అది కాదు. 128 00:09:48,130 --> 00:09:50,883 అమ్మాయిలూ. లాబ్స్టర్ బాబూ. సమయం అయింది. 129 00:09:51,466 --> 00:09:53,010 సిద్ధమా, బుడ్డోడా? 130 00:09:53,093 --> 00:09:56,221 నీకు వీడియో కాల్ చేస్తాను, అప్పుడు నీకు కూడా మాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. 131 00:09:56,305 --> 00:09:57,306 థ్యాంక్యూ. 132 00:09:58,432 --> 00:10:00,684 అబ్బా, నాకు కూడా మీతో రావాలనుంది. 133 00:10:02,144 --> 00:10:03,562 అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం రా, అల్లరి బుడ్డోడా. 134 00:10:04,980 --> 00:10:08,275 ఒక్క చాక్లెటే తీసుకో. వాడిని భయపడనివ్వకు. 135 00:10:08,984 --> 00:10:09,985 తప్పకుండా. 136 00:10:18,952 --> 00:10:20,120 బూ! 137 00:10:21,330 --> 00:10:22,372 బూ! 138 00:10:36,929 --> 00:10:38,138 హేయ్, బుడ్డోడా. 139 00:11:56,258 --> 00:11:58,468 షాన్ ఫేస్ టైమ్ వీడియో 140 00:12:00,929 --> 00:12:02,973 కాల్ చేయమని వీడు ఒకటే పోరు. నిన్ను మిస్ అవుతున్నాడేమో. 141 00:12:03,056 --> 00:12:05,392 అమ్మకు నువ్వంటే ప్రాణం రా కన్నా. 142 00:12:06,143 --> 00:12:07,728 మంచిగా ఆస్వాదిస్తున్నాడా? 143 00:12:07,811 --> 00:12:09,563 హా. ఎంతైనా నీ కొడుకు కదా. 144 00:12:10,647 --> 00:12:11,857 షాన్… 145 00:12:14,151 --> 00:12:15,319 ఈ పని చేస్తున్నందుకు థ్యాంక్స్. 146 00:12:15,986 --> 00:12:17,196 నీ కోసం ఏమైనా చేస్తాను. 147 00:12:27,706 --> 00:12:28,999 అంతా ఓకేనా? 148 00:12:30,959 --> 00:12:32,419 -ఏమైంది? -ఏం లేదులే. 149 00:12:32,503 --> 00:12:34,546 ఒకరిని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది, అంతే. 150 00:12:58,445 --> 00:12:59,696 బాబోయ్. ఏం వేషం ఇది? 151 00:12:59,780 --> 00:13:00,781 బొమ్మ. 152 00:13:02,491 --> 00:13:03,700 రాత్రి బయటకు వెళ్తున్నా. 153 00:13:05,786 --> 00:13:07,913 జెరికోని షాన్ ట్రిక్ ఆర్ ట్రీట్ కి తీసుకువెళ్లాడు, 154 00:13:08,539 --> 00:13:10,207 ఎవరైనా పిల్లలు వస్తే చాక్లెట్స్ ఇవ్వమని చెప్పి వెళ్లాడు. 155 00:13:11,166 --> 00:13:12,835 నేను నీతో తర్వాత రావచ్చా? 156 00:13:14,294 --> 00:13:15,754 పర్వాలేదులే. 157 00:13:16,713 --> 00:13:18,382 నువ్వు ఒక్కదానివే ఉండకూడదు. 158 00:13:19,925 --> 00:13:21,051 నాకేం కాదులే. 159 00:13:24,513 --> 00:13:27,432 నాకు ఏమవుతుందా అని ఇకపై నువ్వు కంగారుపడాల్సిన పని లేదు. 160 00:13:28,267 --> 00:13:29,643 నేనేం చేస్తున్నానో నాకు తెలుసులే. 161 00:13:47,369 --> 00:13:50,163 -ట్రిక్ ఆర్ ట్రీట్. -హేయ్, నీ కిరీటం చాలా బాగుంది. 162 00:13:50,247 --> 00:13:52,040 -థ్యాంక్యూ. -రెండు తీసుకో. 163 00:13:53,500 --> 00:13:54,501 సరే. 164 00:13:56,378 --> 00:13:57,379 ముద్దొస్తుంది కదా పాప. 165 00:14:00,007 --> 00:14:01,091 -హేయ్. -ట్రిక్ ఆర్ ట్రీట్. 166 00:14:01,175 --> 00:14:02,885 సరే. రెండు తీసుకో. 167 00:14:06,388 --> 00:14:07,556 -కాపాడు! కాపాడు! -బాబోయ్. లియన్! 168 00:14:07,639 --> 00:14:08,724 చాక్లెట్స్ ఎక్కువ తినకు… 169 00:14:08,807 --> 00:14:10,726 -కాపాడు! -…లేదా నువ్వు బండ పురుగు అయిపోతావు. 170 00:14:10,809 --> 00:14:12,352 -వాడిని వదిలేయ్! -నువ్వెవరికీ నచ్చవు. 171 00:14:12,436 --> 00:14:13,854 అమ్మా! నాన్నా! 172 00:14:13,937 --> 00:14:16,231 క్షమించండి. తనకి నాటకాల పిచ్చి. 173 00:14:17,566 --> 00:14:19,359 -నీకేమైనా పిచ్చా? -ఏంటి? 174 00:14:19,443 --> 00:14:22,571 -హాలోవీన్ అంటే జనాలని భయపెట్టాలి కదా? -హా, కానీ వయస్సు కూడా చూసుకోవాలి కదా. 175 00:14:22,654 --> 00:14:25,782 చిన్న పిల్లలని అంతగా భయపెట్టడం వల్ల నువ్వేం పెద్ద పిస్తావి అయిపోవు. 176 00:14:25,866 --> 00:14:27,326 చూడు, చాక్లెట్స్ కూడా అయిపోయాయి. 177 00:14:49,139 --> 00:14:50,724 కత్తిలా ఉన్నావు. 178 00:14:51,642 --> 00:14:52,976 ఏంటి? 179 00:14:54,728 --> 00:14:57,606 -టోబీ. హాయ్. -హాయ్. 180 00:14:58,690 --> 00:15:00,150 దీన్ని నువ్వే చేసుకున్నావా? 181 00:15:00,234 --> 00:15:01,401 హా, అవును. 182 00:15:01,485 --> 00:15:03,028 చాలా బాగుంది. 183 00:15:03,111 --> 00:15:04,780 నాకు పనుంది. 184 00:15:04,863 --> 00:15:06,365 నీకు పనుందా? 185 00:15:10,744 --> 00:15:12,871 నేను కూడా అటువైపే వెళ్తున్నా. 186 00:15:14,206 --> 00:15:16,208 టోబీ, ఈరాత్రికి నేను ఒక్కదాన్నే ఉండాలి. 187 00:15:16,291 --> 00:15:18,043 సరే. ఒక ఐడియా చెప్తా విను. 188 00:15:18,126 --> 00:15:21,213 నేను నీ పక్కనే నడుస్తా, అప్పుడు మనిద్దరం పక్కపక్కనే ఉన్నా ఒంటరిగా ఉండవచ్చు. 189 00:15:23,423 --> 00:15:25,175 -సరే. కానీ కొద్దిసేపటికే. -అలాగే. 190 00:15:28,762 --> 00:15:29,763 క్షమించు, 191 00:15:29,847 --> 00:15:31,890 -నా అరచేతులకి చెమట ఉంది. -పర్వాలేదులే. 192 00:15:31,974 --> 00:15:33,934 అంటే… నీకు ఇబ్బందిగా ఉంటుందని కాదు… 193 00:15:34,434 --> 00:15:35,936 మనం దానితో మొదలుపెడదాం. 194 00:15:36,478 --> 00:15:37,479 వాళ్లు కొత్తగా వచ్చారు. 195 00:15:38,230 --> 00:15:39,356 సరే. 196 00:15:46,029 --> 00:15:47,072 ట్రిక్ ఆర్ ట్రీట్. 197 00:15:48,282 --> 00:15:49,533 మీరు కొత్తగా వచ్చారు కదా? 198 00:15:50,242 --> 00:15:54,121 అవును. ట్రిక్ ఆర్ ట్రీట్ అంటే మామూలుగా పిల్లలు కదా అడిగేది? 199 00:15:55,289 --> 00:15:58,041 -మాకు థైరాయిడ్ సమస్యలున్నాయిలే. -ఏదోకటిలే. 200 00:15:58,876 --> 00:16:00,419 నాతో ఇంకేం చెప్పాలనిపించట్లేదా? 201 00:16:01,712 --> 00:16:02,963 ఏమన్నారు? 202 00:16:05,674 --> 00:16:07,718 ఇక వెళ్దాం పద, లియన్. 203 00:16:17,394 --> 00:16:18,729 పిల్లలమా అని అడుగుతుందేంటి? 204 00:16:18,812 --> 00:16:20,772 నేను 30 ఏళ్ల వాడిలా కనబడకుంటే వింత కానీ. 205 00:16:22,357 --> 00:16:23,942 వెళ్లి నీ పార్టీ నువ్వు చేసుకో, టోబీ. 206 00:16:24,026 --> 00:16:26,069 ఏంటి? మనం సరదాగా గడుపుతున్నాం అనుకున్నానే. 207 00:16:27,654 --> 00:16:28,739 క్షమించు. 208 00:16:29,489 --> 00:16:32,534 నేను కొన్ని పనులు చేయాలి, నా పక్కనే నువ్వు ఉంటే, వాటిని చేయలేను, 209 00:16:33,035 --> 00:16:34,036 ఆగు. 210 00:16:47,633 --> 00:16:48,884 నన్ను ఒంటరిగా వదిలేయ్, టోబీ. 211 00:16:49,676 --> 00:16:52,638 పిల్లలూ, అందరూ తలా ఒకటి తీసుకోండి. 212 00:16:53,263 --> 00:16:56,475 -ట్రిక్ ఆర్ ట్రీట్. -హాలోవీన్ శుభాకాంక్షలు. థ్యాంక్యూ. 213 00:16:59,436 --> 00:17:01,647 హేయ్! ఎవరు మీరు? 214 00:17:01,730 --> 00:17:03,106 నేను వచ్చేశా. 215 00:17:03,190 --> 00:17:04,775 ఇప్పుడు ఏమీ చేయవా? 216 00:17:06,108 --> 00:17:07,819 మన్నించాలి, మీరెవరు? 217 00:17:07,903 --> 00:17:09,404 ఎందుకు నటిస్తున్నావు? 218 00:17:11,365 --> 00:17:12,950 వచ్చేశా! వచ్చి నా పని పట్టు! 219 00:17:16,328 --> 00:17:18,247 అయ్యయ్యో! సారీ, బంగారం. 220 00:17:18,829 --> 00:17:21,040 మీరు నన్ను ఎవరో అనుకుంటున్నట్టున్నారు. 221 00:17:23,669 --> 00:17:25,170 కొన్ని చాక్లెట్స్ తీసుకోండి. 222 00:17:29,174 --> 00:17:30,676 ట్రిక్ ఆర్ ట్రీట్! 223 00:17:37,808 --> 00:17:39,184 ఇంటికి వెళ్లిపో, టోబీ. 224 00:17:59,997 --> 00:18:00,998 టోబీ. 225 00:18:04,084 --> 00:18:05,210 నువ్వు టోబీవి కాదు. 226 00:18:17,723 --> 00:18:19,683 నాకు ఇప్పుడు ఏ భయమూ లేదు. 227 00:18:24,313 --> 00:18:26,273 నన్ను వదిలేయ్! మేము నిన్ను భయపెట్టాలనుకున్నాం, అంతే! 228 00:18:26,356 --> 00:18:27,274 ఆటపట్టించాలనుకున్నాం అంతే! 229 00:18:27,357 --> 00:18:29,860 అమ్మా! అమ్మా! 230 00:18:29,943 --> 00:18:31,528 అమ్మా! 231 00:19:22,496 --> 00:19:24,581 పిల్లలని తినేయండి! 232 00:19:25,123 --> 00:19:26,250 పిల్లలని తినేయండి! 233 00:20:15,465 --> 00:20:17,551 బూ! భయపెట్టేశా. 234 00:20:19,845 --> 00:20:20,888 బూ. 235 00:20:24,766 --> 00:20:25,809 బూ! 236 00:20:36,028 --> 00:20:37,321 బాగా భయపెట్టేశావు. 237 00:20:40,073 --> 00:20:41,491 నన్ను చూస్తే భయం కలుగుతుందంటావా? 238 00:20:48,999 --> 00:20:50,375 ఇప్పుడు చెప్పు. 239 00:20:51,293 --> 00:20:53,795 హేయ్! ఏం చూస్తున్నావు? 240 00:20:54,505 --> 00:20:57,049 నాకు భయం తెలుస్తుంది! 241 00:20:58,091 --> 00:20:59,134 మరి ఇప్పుడు చెప్పు. 242 00:21:46,765 --> 00:21:47,975 అందరికీ పిచ్చెక్కింది. 243 00:21:48,559 --> 00:21:50,853 తన ఐడియాలు ఇతరులకి పాకుతున్నాయి. 244 00:21:51,812 --> 00:21:53,689 ఇప్పుడు పిల్లలపై కూడా దాడి చేస్తోంది. 245 00:21:54,565 --> 00:21:55,858 పాపం పిల్లలు. 246 00:21:56,817 --> 00:21:59,069 తనని అడ్డుకోవడానికి మరీ ఎక్కువ కాలం ఆగామనుకుంటా. 247 00:21:59,152 --> 00:22:03,073 నీ ఉద్దేశం, మనం చేసేది పని చేయదంటున్నారా? 248 00:22:03,866 --> 00:22:06,493 అది పని చేయాలి. మనం విఫలం అవ్వకూడదు. 249 00:22:08,412 --> 00:22:10,956 నాకు పిల్లలు ఉన్నారు. సరేనా? 250 00:22:11,999 --> 00:22:14,209 తనకి నా గుట్టు తెలిసిపోయి, నాపై దాడి చేయాలనుకుంటే… 251 00:22:14,293 --> 00:22:18,505 తనే గెలిస్తే, నీ పిల్లలు ఉండటానికి ప్రపంచం అంటూ ఒకటి ఉండాలి కదా. 252 00:22:19,381 --> 00:22:21,300 గందరగోళం పెరిగిపోతుంది. 253 00:22:21,383 --> 00:22:24,845 నగరం నాశనమైపోతుంది, అది కేవలం ఆరంభం మాత్రమే. 254 00:22:25,929 --> 00:22:27,222 మాకు నువ్వు కావాలి. 255 00:22:28,307 --> 00:22:30,642 నీ వల్ల మేము ఆ కుటుంబానికి చేరువ కాగలిగాం, 256 00:22:31,310 --> 00:22:34,396 తనని చేరుకోవాలంటే, మనకి వాళ్లే ఆధారం. 257 00:22:36,481 --> 00:22:37,733 భయపడకు. 258 00:22:38,609 --> 00:22:41,278 కొందరు ఇప్పటికే తన చుట్టూ ఉన్నారు. 259 00:22:42,154 --> 00:22:47,701 నా అంచనాయే సరైనదైతే, టర్నర్లు కూడా మనకి సాయపడతారు. 260 00:23:11,558 --> 00:23:12,643 ఇంకా పడుకోలేదా? 261 00:23:18,357 --> 00:23:20,192 నాకు హాలోవీన్ భలే నచ్చేసింది. 262 00:23:27,282 --> 00:23:28,992 నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? 263 00:23:32,329 --> 00:23:35,082 నాకు నువ్వు చాలా ఇచ్చావు, నాకు అది తెలుసు. 264 00:23:35,707 --> 00:23:37,084 నీకు జీవితాంతం రుణపడుంటాను. 265 00:23:39,920 --> 00:23:45,342 కానీ దాని వలన నా కుటుంబానికి, డొరోతీకి దూరం కావాల్సిన పరిస్థితే వస్తే, నాకు అదేదీ వద్దు. 266 00:23:45,425 --> 00:23:46,927 -నేను అంతటినీ వదిలేస్తా. -షాన్. 267 00:23:48,720 --> 00:23:50,347 నీ దారిని నువ్వు ఎంచుకున్నావు. 268 00:23:51,974 --> 00:23:54,351 కాబట్టి పెద్దవాడిలా ప్రవర్తించు, పర్యవసానాలను అనుభవించు. 269 00:24:21,503 --> 00:24:22,588 డొరోతీ. 270 00:24:25,090 --> 00:24:26,175 షాన్. 271 00:24:27,009 --> 00:24:28,969 ఏదోక దారిని ఎంచుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. 272 00:24:30,053 --> 00:24:32,181 నీకేది మంచిదని నాకు అనిపించిందో నేను కేవలం అదే చేశాను. 273 00:24:32,681 --> 00:24:34,016 మన కుటుంబం కోసం. 274 00:24:35,267 --> 00:24:36,810 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 275 00:24:38,103 --> 00:24:39,313 నేను నిన్ను దూరం చేసుకున్నాను. 276 00:24:39,813 --> 00:24:41,315 నాకు అది నచ్చట్లేదు. 277 00:24:42,399 --> 00:24:46,570 జూలియన్ చెప్పింది నిజమే. ఈ ఇంట్లో తను ఉన్నంత కాలం, నువ్వు నన్ను క్షమించవు. 278 00:24:48,614 --> 00:24:49,948 ఏం మాట్లాడుతున్నావు, షాన్? 279 00:24:52,910 --> 00:24:57,164 లియన్ ని వదిలించుకోవడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధమే. 280 00:25:00,375 --> 00:25:01,668 ఇప్పుడు నేను నీ పక్షాన నిలుస్తున్నాను. 281 00:25:35,869 --> 00:25:37,871 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్