1 00:00:01,585 --> 00:00:04,546 ఈ నగరం కోసం నేను చావను ఈ నగరమే నా కోసం చావాలి. 2 00:00:07,049 --> 00:00:09,092 నైరీ! 3 00:00:09,593 --> 00:00:11,011 నాకోసం ఏం తెచ్చారు? 4 00:00:11,094 --> 00:00:13,096 నేను నీతో మాట్లాడతాను. నువ్వు పొరపాటు చేశావు... 5 00:00:14,348 --> 00:00:17,226 అలాంటి ప్రకటన చేయడానికి నువ్వెవరవు అయ్యుంటావు. 6 00:00:17,935 --> 00:00:20,020 ఒపాయోల్. మన వస్తువులను తీసుకువెళ్లింది వీళ్ళే. 7 00:00:20,103 --> 00:00:22,272 అక్కడ ఎవ్వరూ లేరు. అంతా నిర్మానుష్యంగా ఉంది. 8 00:00:24,900 --> 00:00:26,902 ఆగు! అనుభూతి చెందు! అతని ఛాతీ. 9 00:00:27,361 --> 00:00:28,403 ఇతను చూడగలడు. 10 00:00:28,487 --> 00:00:30,822 జెర్లామరెల్ కొడుకే బూట్స్. మా సోదరుడు. 11 00:00:30,906 --> 00:00:31,949 అమ్మ ఏది? ఏం జరిగింది? 12 00:00:32,031 --> 00:00:33,075 తనని వాళ్ళు ఎత్తుకెళ్ళారా? 13 00:00:33,158 --> 00:00:35,536 లేదు, తనే నా చేతిని వదిలేసింది. 14 00:00:35,619 --> 00:00:36,620 టమాక్టీ జూన్! 15 00:00:38,747 --> 00:00:40,082 కేన్ వంశానికి చెందిన... 16 00:00:40,332 --> 00:00:42,668 యువరాణి మాగ్రా. 17 00:01:39,938 --> 00:01:40,939 పారాహుషార్! 18 00:01:48,030 --> 00:01:49,114 పారాహుషార్! 19 00:02:22,064 --> 00:02:23,273 మాగ్రా! 20 00:02:37,246 --> 00:02:38,247 ఇక్కడున్నాను నేను. 21 00:02:44,086 --> 00:02:45,379 నాన్నా. నాన్నా. 22 00:02:45,879 --> 00:02:46,797 బాబూ. 23 00:02:46,880 --> 00:02:48,966 ఇంకా చాలా మంది వస్తున్నారు. మనల్ని చుట్టుముట్టేస్తారు. 24 00:02:49,591 --> 00:02:50,926 -నాన్నా. -ఏమైంది? 25 00:02:51,009 --> 00:02:52,010 ఏమైంది? 26 00:02:52,094 --> 00:02:54,722 నేను చూడలేదు, కానీ ఇతను చూశానని చెప్పాడు, అది... 27 00:02:54,805 --> 00:02:56,181 -ఏం చూశాడు? -ఏం చూశాడు? 28 00:02:56,265 --> 00:02:58,100 తను... తను దేని గురించి మాట్లాడుతోంది? 29 00:02:58,182 --> 00:02:59,184 నీకు అమ్మ కనబడిందా? 30 00:02:59,268 --> 00:03:00,853 ఆవిడని అడవి బయటకి వెళ్తుండగా చూశాను. 31 00:03:00,936 --> 00:03:02,521 ఆవిడ వాళ్ళతో ఉండటం చూశాను, ఆ తర్వాత... 32 00:03:03,355 --> 00:03:04,565 ఆమె చనిపోవడం చూశాను. 33 00:03:06,817 --> 00:03:08,402 ఏంటి? ఏంటి? 34 00:03:08,485 --> 00:03:10,529 ఆవిడని వాళ్ళ నాయకుడి వద్దకు తీసుకెళ్ళారు. 35 00:03:11,113 --> 00:03:12,114 తను అతడిని వేడుకొంది. 36 00:03:12,197 --> 00:03:14,867 వింటున్నట్టుగానే అనిపించాడు, కానీ కత్తిని తీసి, ఆవిడని నరికేశాడు. 37 00:03:14,950 --> 00:03:16,910 ఆవిడ... ఆవిడని చంపేశాడు. 38 00:03:16,994 --> 00:03:19,163 లేదు. లేదు, తను చనిపోలేదు. 39 00:03:21,790 --> 00:03:23,083 -ఇతను అబద్ధమాడుతున్నాడు. -లేదు. 40 00:03:23,834 --> 00:03:25,210 ఇతడు చెప్పేది నేనెందుకు నమ్మాలి? 41 00:03:25,627 --> 00:03:27,463 ముందు నేను కూడా నమ్మలేదు. 42 00:03:28,047 --> 00:03:29,590 తనని వెతుక్కుంటూ వెళ్ళాను. 43 00:03:30,549 --> 00:03:31,884 ఇది దొరికింది. 44 00:03:33,302 --> 00:03:35,596 -నాకు రక్తపు మరకలున్న తన సంచి దొరికింది. -ఏంటి? 45 00:03:35,679 --> 00:03:37,723 నేను నా కళ్ళారా చూశాను. 46 00:03:38,390 --> 00:03:40,059 నాకూ బాధగానే ఉంది, కానీ ఇప్పుడు మనం పారిపోవాలి. 47 00:03:40,142 --> 00:03:43,187 లేదు, లేదు. నేను ఎక్కడికీ పారిపోవడం లేదు. 48 00:03:44,104 --> 00:03:47,066 మనం ఆ మాంత్రికాంతకుడిని కనుగొని వాడిని చంపేవరకూ నేనెక్కడికీ వెళ్ళేది లేదు. 49 00:03:47,149 --> 00:03:48,650 -లేదు. -నాన్నా. 50 00:03:49,068 --> 00:03:50,152 మనం పారిపోవాలి. 51 00:03:50,694 --> 00:03:52,821 -ఏంటి? -మనకంటూ ఒక రోజూ, ఒక సమయం వస్తుంది, 52 00:03:52,905 --> 00:03:55,616 అదను చూసి దాడి చేద్దాం, కానీ ఇప్పుడు మాత్రం నేను మిమ్మల్ని క్షేమంగా ఉంచాలి. 53 00:03:55,699 --> 00:03:57,701 -లేదు. నేను మీరు లేకుండానే... -నా మాట విను. 54 00:03:58,786 --> 00:04:01,580 నేను మిమ్మల్ని క్షేమంగా ఉంచాలి. 55 00:04:01,663 --> 00:04:04,249 మనం ఇక బయలుదేరాలి. వెళ్లిపోవాలి. వాళ్ళు సమీపిస్తున్నారు. 56 00:04:04,333 --> 00:04:05,959 మనం సురక్షితంగా తలదాచుకోగల చోటు నాకు తెలిసింది ఒకటి ఉంది. 57 00:04:06,043 --> 00:04:07,086 నా వెంటే రండి. 58 00:04:44,832 --> 00:04:47,543 నువ్వు చనిపోయావు, కానీ ఇప్పుడు చూస్తే బ్రతికే ఉన్నావు. 59 00:04:48,210 --> 00:04:49,753 ఇదెలా సాధ్యం? 60 00:04:49,837 --> 00:04:51,130 నా కుటుంబం ఎక్కడ? 61 00:04:51,213 --> 00:04:54,800 ఈ చూపు ఉన్న పిల్లలు, వాళ్ళు... 62 00:04:56,802 --> 00:04:58,470 నీ సంతానమే కదా? 63 00:04:58,554 --> 00:05:01,223 నా కుటుంబానికీ ఏ హానీ జరగదు అని నువ్వు నాకు హామీ ఇచ్చేంతవరకూ 64 00:05:01,306 --> 00:05:03,392 నేను నోరు విప్పను. 65 00:05:03,976 --> 00:05:07,021 వారిని ఎలాగైనా పట్టుకోవాలని నన్ను ఆదేశించారు. 66 00:05:07,103 --> 00:05:09,523 అయితే నేను నీకు వేరే ఆదేశాలు ఇస్తున్నాను, కదా? 67 00:05:09,606 --> 00:05:11,316 కానీ మహారాణి నువ్వు కాదు. 68 00:05:13,152 --> 00:05:14,528 దానికి కారణం ఎవరు? 69 00:05:16,572 --> 00:05:20,159 వాళ్ళని సజీవంగా, ఏమీ చేయకుండా తీసుకురమ్మని నీ వాళ్ళకి చెప్పు, 70 00:05:20,242 --> 00:05:22,202 అప్పుడు నీకు కావలసింది నేను చెప్తాను. 71 00:05:24,038 --> 00:05:25,539 ఇంకా ఎక్కువే చెప్తాను. 72 00:05:37,885 --> 00:05:39,011 జనరల్. 73 00:05:39,094 --> 00:05:42,931 క్షేత్రంలో ఉన్నవారికి సమాచారం చేరవేయి, పరారీలో ఉన్నవారిని సజీవంగా పట్టుకోవాలి. 74 00:05:43,015 --> 00:05:47,770 వాళ్ళకి ఏ హానీ జరిగినా, చీట్లు వేయడం ద్వారా మనవారిలోని ప్రతీ పది మందికి 75 00:05:47,853 --> 00:05:49,480 ఒకడి చొప్పున అదే హానీ జరుగుతుంది. 76 00:05:49,938 --> 00:05:51,357 అర్థమైందా? 77 00:05:52,399 --> 00:05:53,609 అయింది, జనరల్. 78 00:05:58,614 --> 00:06:02,159 నువ్వు అడిగినట్టుగానే ఆదేశం ఇవ్వడమైంది. 79 00:06:03,285 --> 00:06:07,164 మరి, ఇప్పుడు నా ప్రశ్నకు సమాధానం ఇస్తావా? 80 00:06:17,925 --> 00:06:19,343 ఒకానొకప్పుడు... 81 00:06:21,595 --> 00:06:23,555 నేను నీకు మాట ఇస్తే... 82 00:06:24,556 --> 00:06:26,517 నువ్వు ఏ మాత్రం శంకించకుండా దాన్ని నమ్మేదానివి. 83 00:06:28,227 --> 00:06:30,145 అది ఒకప్పటి మాట. 84 00:06:31,105 --> 00:06:32,314 అవును, ఒకప్పటి మాటే. 85 00:06:34,650 --> 00:06:36,819 కానీ మన స్వభావాలు మారవు. 86 00:06:37,486 --> 00:06:39,780 ఎంత కాలం గడిచినా అది మారదు. 87 00:06:41,615 --> 00:06:45,619 అప్పుడు నువ్వు నన్ను నమ్మితే గనుక, ఇప్పుడు కూడా నమ్ము. 88 00:06:48,831 --> 00:06:50,124 దయచేసి... 89 00:06:52,126 --> 00:06:53,877 ఏం జరిగిందో చెప్పు. 90 00:06:59,550 --> 00:07:00,759 ఇటు రండి. 91 00:07:09,852 --> 00:07:11,228 మనమెక్కడ ఉన్నాం? 92 00:07:11,311 --> 00:07:13,647 ఇదొక గుహ, ఎవ్వరికీ కనబడదు. 93 00:07:13,731 --> 00:07:15,357 చిన్నప్పుడు ఇందులో ఆడుకొనేవాడిని. 94 00:07:15,441 --> 00:07:18,652 చాలా పెద్దది, చీకటిగా కూడా ఉంటుంది. ఇక్కడ మనల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు. 95 00:07:50,976 --> 00:07:52,311 ఇక్కడ వాయువు ఉంది. 96 00:07:56,607 --> 00:07:58,734 -ఇక్కడి నుండి దారి లేదు. -పర్వాలేదులే. వచ్చేశాం. 97 00:07:59,151 --> 00:08:00,152 బూట్స్! 98 00:08:01,320 --> 00:08:02,529 నువ్వేం చేస్తున్నావు? 99 00:08:04,531 --> 00:08:06,283 -తలుపు తెరువు. -తెరవలేను. 100 00:08:07,826 --> 00:08:08,869 బూట్స్. 101 00:08:10,245 --> 00:08:13,082 నా మాట విను. తలుపు తెరువు. 102 00:08:14,166 --> 00:08:15,626 దయచేసి మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్లిపోకు. 103 00:08:19,838 --> 00:08:21,173 దయచేసి ఆపు. 104 00:08:24,760 --> 00:08:26,178 ఎందుకిలా చేస్తున్నావు? 105 00:08:26,929 --> 00:08:29,932 నిన్ను మాలో చేర్చుకున్నాం. నేనే చేర్చుకోమని చెప్పాను. 106 00:08:30,015 --> 00:08:31,684 ఇదిలా ఉంటేనే మంచిది. 107 00:08:32,017 --> 00:08:34,269 మీరు చాలా మంది ఉన్నారు నమ్మడానికి. 108 00:08:34,728 --> 00:08:36,438 ఒకరైతేనే బాగుంటుంది. 109 00:08:37,648 --> 00:08:38,816 -ఇక సెలవు. -బాబు. 110 00:08:38,899 --> 00:08:40,526 -వద్దు. -బాబూ! 111 00:08:40,609 --> 00:08:42,236 -తలుపు తెరువు. -హేయ్! 112 00:08:42,736 --> 00:08:43,946 తలుపు తెరువు. 113 00:08:44,446 --> 00:08:45,698 ఈ తలుపు తెరువు! 114 00:08:46,615 --> 00:08:47,908 ఈ తలుపు తెరువు! 115 00:08:49,076 --> 00:08:50,536 -బూట్స్! -తలుపు తెరువు! 116 00:08:51,495 --> 00:08:52,621 బూట్స్! 117 00:08:58,127 --> 00:09:00,629 -అయ్యయ్యో. ఇలా జరగకూడదు. -ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. 118 00:09:01,463 --> 00:09:04,341 నీకు వినాలని ఎప్పుడూ ఉండదు. ఎవ్వరూ వినలేదు. 119 00:09:05,676 --> 00:09:07,678 వాడిని చేర్చుకోవద్దని నీకు చెప్పాం. 120 00:09:11,974 --> 00:09:13,475 -ఏమన్నావు? -నేనేమన్నానో తనకి వినబడింది. 121 00:09:13,559 --> 00:09:14,476 కొఫూన్! 122 00:09:14,560 --> 00:09:16,562 లోతట్టు ప్రాంతంలోనికి వెళ్ళవద్దని నీకు చెప్పాము. 123 00:09:16,645 --> 00:09:20,733 వాడిని నమ్మవద్దని చెప్పాం. కానీ ఎప్పుడైనా నువ్వు చెప్పిన మాటలని పట్టించుకుంటే కదా? 124 00:09:21,441 --> 00:09:23,819 ఎప్పుడూ నువ్వు చేసేదే సరైనదని మహబాగా అనుకుంటుంటావు! 125 00:09:23,902 --> 00:09:25,988 మరి, అది మనల్ని ఎక్కడికి చేర్చిందో చూడు, హనీవా! 126 00:09:27,906 --> 00:09:29,116 ఛీ. 127 00:09:37,916 --> 00:09:38,959 ఏం జరుగుతోంది? 128 00:09:39,918 --> 00:09:41,128 ఇది క్రిందికి జారుతోంది. 129 00:09:49,970 --> 00:09:51,138 కొఫూన్. 130 00:09:52,222 --> 00:09:54,641 మనం క్రిందికి చేరుకున్నాక, అక్కడ చీకటిగా ఉంటుంది. 131 00:09:55,059 --> 00:09:59,563 నా దగ్గర చకుముకి రాయి ఒకటుంది. కానీ... నాకు అంటించడానికి ఏదైనా కావాలి. 132 00:10:02,066 --> 00:10:03,067 ఉత్తరం. 133 00:10:31,595 --> 00:10:33,847 ఈ పంజరం క్రిందికి వెళ్ళగలదంటే, పైకి కూడా వెళ్ళగలదు. 134 00:10:34,264 --> 00:10:36,558 అలా చేయగలిగిన పనిముట్లు మీకేమైనా కనబడుతున్నాయా? 135 00:10:40,354 --> 00:10:41,563 అలాంటివేవీ కనబడటం లేదు. 136 00:10:44,274 --> 00:10:45,484 ఇక్కడ ఎవరో ఉన్నారు. 137 00:10:48,112 --> 00:10:49,321 నాకు ఎవ్వరూ కనబడటం లేదు. 138 00:10:54,785 --> 00:10:56,036 మనమిక్కడ ఉండకూడదు. 139 00:10:57,955 --> 00:11:01,250 వచ్చిన దారిలో మనం బయటపడలేకపోతే, దీని గుండా అయినా మనం దారిని కనుక్కోవాలి. 140 00:11:02,334 --> 00:11:04,378 త్వరలోనే మళ్లీ మనల్ని చీకటి ఆవహించేస్తుంది. 141 00:11:05,337 --> 00:11:06,588 అయితే నా వెంటే రండి. 142 00:12:13,197 --> 00:12:14,406 ఏం చేస్తున్నావు నువ్వు? 143 00:12:15,949 --> 00:12:17,076 నేనేం చేస్తే నీకెందుకు? 144 00:12:17,159 --> 00:12:18,786 నువ్వు నీ పనిని ఆపావు. 145 00:12:18,869 --> 00:12:21,163 వాళ్ళు గమనిస్తే, అది నీకు మంచిది కాదు. 146 00:12:24,625 --> 00:12:27,586 ఈ పిసినికాయ, కదులుతోంది. ఎందుకు? 147 00:12:27,669 --> 00:12:32,049 అది మరింత దారుణమైన విషయం. నువ్వు త్వరగా ఎవరినైనా పిలిచి, వారికి దాన్ని ఇచ్చేయాలి. 148 00:12:33,175 --> 00:12:34,343 ఎందుకు? 149 00:12:35,928 --> 00:12:37,888 పట్టుపురుగు బయటకు రాబోతోంది, 150 00:12:37,971 --> 00:12:41,684 మరి అది పిసినికాయలోని పట్టును మొత్తం నాశనం చేయకుండా బయటకు రాదు కనుక. 151 00:12:41,767 --> 00:12:44,895 పర్వవేక్షకులు దాన్ని తేలిగ్గా తీసుకోరు. 152 00:12:45,604 --> 00:12:46,814 నీ పేరేంటి? 153 00:12:48,899 --> 00:12:50,109 ఏదైతే నీకెందుకు? 154 00:12:51,276 --> 00:12:54,780 మనం ఇదివరకు ఎన్నడూ మాట్లాడుకోకపోయినా, నా మంచి కోసం తెగ పాటుపడుతున్నట్టునావు. 155 00:12:54,863 --> 00:12:57,074 -అందుకే నీ పేరు తెలుసుకోవాలనుంది. -నా పేరు కోరా. 156 00:12:57,157 --> 00:13:01,203 ఇంకా నేను పాటుపడేది నా మంచి కోసమే, నీ మంచి కోసం కాదు. 157 00:13:01,286 --> 00:13:05,499 ఒకవేళ పర్యవేక్షకులకి, మన అదృష్టం బాగాలేక, కోయువాడికి కనుక మన మీద కోపం వస్తే, 158 00:13:05,582 --> 00:13:07,751 మిగతావాళ్ళు కూడా బలైపోవలసి వస్తుంది. 159 00:13:08,544 --> 00:13:11,755 నిజాయితీగా నీకు ఒక మాట చెప్తాను, కోరా. 160 00:13:12,172 --> 00:13:14,007 ఇలా జీవిస్తూ నీ జీవితాన్ని వృధా చేసుకోకు. 161 00:13:14,425 --> 00:13:16,760 అలాగా. అయితే నువ్వూ వారిలో ఒకరివి అనమాట. 162 00:13:19,346 --> 00:13:20,347 "వారిలోనా"? 163 00:13:20,431 --> 00:13:25,227 ఒక సంపన్నురాలిగా జీవించి, విధి వక్రీకరించిందని కుమిలిపోతూ 164 00:13:25,310 --> 00:13:28,022 ఇక్కడ చాకిరీ చేస్తున్న తొలి మహిళవేం కాదు నువ్వు. 165 00:13:29,273 --> 00:13:35,237 ఇక్కడ, నాకు భోజనం దొరుకుతుంది, నీడ దొరుకుతుంది, నా మానానికి ఏమీ కాదు. 166 00:13:36,196 --> 00:13:40,242 ఇంతకన్నా దారుణంగా మగ్గుతున్న జీవితాలు ఉన్నాయి, అది మాత్రం ఖచ్చితం. 167 00:13:41,243 --> 00:13:44,038 బహుశా నీకు అంతకుమించినది దక్కాలేమో. 168 00:13:44,121 --> 00:13:48,751 నా భవిష్యత్తులో అంతకుమించినది నాకస్సలు అవసరమే లేదు. 169 00:13:49,752 --> 00:13:53,005 అయితే, ఇక్కడున్న మన చిట్టి పురుగులాగా, 170 00:13:53,547 --> 00:13:58,218 అంతకుమించినది పొందడానికి వీలుగా కొన్ని కొత్త అభిరుచులను పెంపొందించుకోవచ్చేమో. 171 00:13:59,636 --> 00:14:01,972 ఓయ్! నువ్వెందుకు ఖాళీగా ఉన్నావు? 172 00:14:02,056 --> 00:14:03,349 ఎందుకని పని చేయడం లేదు? 173 00:14:04,558 --> 00:14:06,018 నువ్వికడికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. 174 00:14:06,101 --> 00:14:08,937 నాకు దానితో ఏం చేయాలో అర్థం కాలేదు, ఇంకా నాకు... 175 00:14:11,982 --> 00:14:14,777 ఇది చాలా అత్యవసర పని. 176 00:14:15,611 --> 00:14:18,072 ఇది వృధా అయిపోయుండేది. 177 00:14:22,159 --> 00:14:23,327 తిరిగి పని మొదలుపెట్టు. 178 00:14:24,953 --> 00:14:27,164 తిరిగి పని మొదలుపెట్టు, అన్నాను! 179 00:14:28,499 --> 00:14:30,000 మీ ర్యాకులు జాగ్రత్త. 180 00:14:31,585 --> 00:14:33,587 పైకి లేస్తావా? 181 00:14:36,298 --> 00:14:39,343 నాకు ఇప్పుడు నువ్వు చాలా కోపం తెప్పిస్తున్నావు. 182 00:14:42,638 --> 00:14:45,766 పైకి లేస్తావా, అని అడిగానా? 183 00:14:58,237 --> 00:14:59,238 లేదు. 184 00:15:02,408 --> 00:15:05,119 నువ్వు కొత్త కదా. నేర్చుకుంటావులే. 185 00:15:06,453 --> 00:15:08,330 తనకి స్పృహ వచ్చినప్పుడు నాకు చెప్పండి. 186 00:15:08,747 --> 00:15:10,249 మళ్లీ ప్రయత్నిద్దాం. 187 00:15:15,754 --> 00:15:17,756 ఒక్క క్షణంలో చాలా మార్పు... 188 00:15:19,425 --> 00:15:20,718 చోటు చేసుకోబోతోంది. 189 00:15:22,219 --> 00:15:26,140 లోకం తన పాత చర్మాన్ని వదిలేస్తూ, కొత్త చర్మాన్ని చూపుతోంది. 190 00:15:26,765 --> 00:15:28,934 అయినా కానీ నాకు బాధగానే ఉంది. 191 00:15:31,562 --> 00:15:35,107 అది వివరించడానికి నేనెంత పెద్ద పదాలు వాడినా... 192 00:15:37,192 --> 00:15:39,611 అవి సరిపోవు... 193 00:15:41,405 --> 00:15:44,658 ఒక గొప్ప జీవితాన్ని అవి వర్ణించలేవు. 194 00:15:50,205 --> 00:15:51,457 అందుకని... 195 00:15:58,672 --> 00:16:00,632 నీ తదనంతర బాధ్యతల పాలన... 196 00:16:02,718 --> 00:16:04,303 విఫలమే అవుతుంది అని అనేస్తాను. 197 00:16:06,638 --> 00:16:08,098 నీ స్థానం భర్తీచేయలేనిది. 198 00:16:10,976 --> 00:16:12,728 కానీ నువ్వు నాకు వదిలివెళ్లిన దాన్ని... 199 00:16:14,021 --> 00:16:17,232 పదిలంగా ఉంచేందుకు, నిన్ను గర్వపెట్టేందుకు నాకు చేతనైనంత చేస్తాను. 200 00:16:25,199 --> 00:16:26,200 ఇటు రా. 201 00:16:29,453 --> 00:16:30,496 మాగ్రా? 202 00:16:33,916 --> 00:16:35,918 పర్వాలేదులే, భయపడకు. నేనిక్కడే ఉన్నాను. 203 00:16:36,627 --> 00:16:37,836 నేనిక్కడే ఉన్నాను. 204 00:16:50,015 --> 00:16:51,225 పరిస్థితులు మారతాయి. 205 00:16:53,894 --> 00:16:59,316 కానీ మారనిది ఏంటంటే ఇదే: 206 00:17:03,362 --> 00:17:05,280 నేను నిన్ను భద్రంగా చూసుకుంటాను. 207 00:17:08,325 --> 00:17:09,576 మాగ్రా. 208 00:17:12,579 --> 00:17:17,126 ఒక చిన్ని క్షణం మొత్తం ప్రపంచాన్నే ఎలా మార్చగలదనేది విస్మయానికి గురిచేస్తుంది. 209 00:17:18,669 --> 00:17:21,213 ఎందరి జీవితాలు తలక్రిందులు కాగలవో. 210 00:17:21,797 --> 00:17:25,467 రాజ్యాలు. చరిత్ర. అంతా. 211 00:17:26,552 --> 00:17:31,056 తన కూతురి చెవిలో మూడు ముక్కలు చెప్పి, ఒక చనిపోతున్నవాడు ఈ తేనెతుట్టును కదిపాడు. 212 00:17:36,812 --> 00:17:40,065 "నువ్వు త్వరలోనే... పాలించాలి." 213 00:17:45,112 --> 00:17:51,535 అతనేం అన్నా కానీ, అదీ అనుంటే, నువ్వు చేసిన పనితో పోలిస్తే అదంత విధ్వంసకరమైనదేమీ కాదు. 214 00:17:51,618 --> 00:17:52,953 అది నువ్వు ఎంచుకున్న మార్గం, మాగ్రా, అది అతనిది కాదు. 215 00:17:53,037 --> 00:17:54,288 "ఒకవేళ" అనుంటేనా? 216 00:17:56,915 --> 00:17:59,710 ఒకానొకప్పుడు నా మాటని వేదంలా స్వీకరించేవాడివి నువ్వు. 217 00:17:59,793 --> 00:18:01,754 నీతో ఆటలాడాలని నాకు లేదు. 218 00:18:01,837 --> 00:18:03,213 ఆటలేంటి? 219 00:18:03,797 --> 00:18:06,133 నాకు వయసు వచ్చాక, నా అక్కను గద్దె దించడానికని 220 00:18:06,216 --> 00:18:09,636 నేను మద్దతు కూడగట్టడానికి ప్రయత్నించినప్పుడు, అది నాకు ఆట కాదే. 221 00:18:09,720 --> 00:18:12,598 మరి ఆ మార్పు చేయడానికని జనరళ్ళు అందరితో సహా ఆస్థానంలోని సగం మంది 222 00:18:12,681 --> 00:18:15,851 నాకు మద్దతును ప్రకటించినప్పుడు, అది వారికి ఖచ్చితంగా ఆట కాదే. 223 00:18:16,268 --> 00:18:19,938 ఇక రాజ్యమంతటి భవిష్యత్తును నువ్వు నీ చేతుల్లో ఉంచుకొని, 224 00:18:20,022 --> 00:18:23,942 రాజు యొక్క చివరి కోరికని సాకారం చేయడానికి నాకు ఒకరి మద్దతు కావాల్సివచ్చినప్పుడు, 225 00:18:24,026 --> 00:18:27,571 "అవును" అని ఒకమాట చెప్పి, ప్రపంచాన్నే మార్చేయగల శక్తి నీ చెంతన ఉన్నప్పుడు... 226 00:18:28,697 --> 00:18:29,907 నువ్వు "లేదు" అని అన్నావు. 227 00:18:29,990 --> 00:18:32,618 -అప్పుడు నీకది ఆటనా? -నువ్వప్పుడు పసిదానివి... 228 00:18:32,701 --> 00:18:36,330 ఆ స్థానం మా అక్కకి తగదని, ఆ అధికార స్థాయి తన బలహీనతలన్నింటినీ 229 00:18:36,413 --> 00:18:39,249 తీవ్రతరం చేస్తుందని... 230 00:18:40,376 --> 00:18:43,962 మా నాన్నకి స్పష్టంగా అర్థమైనట్టుగా, నాకూ అర్థమయ్యేంత వయసు నాకు వచ్చింది. 231 00:18:44,546 --> 00:18:48,967 నాకు నా అక్క అంటే ఇష్టం, కానీ తను అలా మారుతుందని నాకు ముందే తెలుసు. 232 00:18:49,051 --> 00:18:50,928 అలా కాకుండా నేను తనని కాపాడాలనుకున్నాను. 233 00:18:52,262 --> 00:18:53,430 అదేమైనా తప్పా? 234 00:18:53,972 --> 00:18:55,224 నీదేమైనా తప్పా? 235 00:18:58,102 --> 00:18:59,478 నువ్వు తెలివైనదానివి. 236 00:19:02,439 --> 00:19:05,818 మంచిదానివి, అలాగే విధేయురాలివి. 237 00:19:06,235 --> 00:19:08,153 కానీ నీలో తగినంత శక్తి లేకపోయింది. 238 00:19:09,822 --> 00:19:11,740 నీ అక్క గురించి ఎంత చెప్పినా, 239 00:19:11,824 --> 00:19:14,118 తనకి సరిపోయేంత బిరుదు ఎక్కడా ఉండదు. 240 00:19:14,201 --> 00:19:17,705 నువ్వు అప్పుడు నన్ను తక్కువ అంచనా వేశావు, ఇప్పుడు కూడా వేస్తున్నావు. 241 00:19:18,205 --> 00:19:19,873 నేనిదంతా ఏమీ కోరుకోలేదు. 242 00:19:20,374 --> 00:19:22,376 నువ్వు చనిపోయావని తను చెప్పింది. 243 00:19:22,459 --> 00:19:25,337 నిన్ను జెర్లామరెల్ చంపాడని చెప్పింది. ఎందుకు? 244 00:19:26,088 --> 00:19:28,799 నేను విఫలయత్నం చేయగానే, నేనక్కడ ఉండలేనని నాకు తెలిసిపోయింది. 245 00:19:30,342 --> 00:19:31,760 అందుకని పారిపోయాను. 246 00:19:32,094 --> 00:19:34,680 తను అబద్దమాడింది. ఇదిగో మనం ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాం. 247 00:19:35,472 --> 00:19:38,017 నువ్వు కేవలం తన సింహాసనాన్ని మాత్రమే చేజిక్కించుకోవాలనుకోలేదు. 248 00:19:38,517 --> 00:19:41,270 విఫలయత్నమయ్యాక, నువ్వు ఊరికే పారిపో లేదు. 249 00:19:41,687 --> 00:19:44,815 వెళ్తూ వెళ్తూ తనకి ఇష్టమైన భాగస్వామిని కూడా తీసుకువెళ్లిపోయావు. 250 00:19:48,402 --> 00:19:51,196 తనని అలా బాధించి నేనేమీ సుఖపడాలనుకోలేదు. 251 00:19:52,906 --> 00:19:57,244 ఆమె చెంతనే ఉండి విశేషమైన అధికారాన్ని చెలాయించే అవకాశం జెర్మామరెల్ కి ఉండింది, 252 00:19:57,661 --> 00:20:00,748 కానీ దానికి బదులుగా నాతో పారిపోవాలని నిశ్చయించుకున్నాడు. 253 00:20:01,915 --> 00:20:05,753 మా అనుబంధం మీద మాకెంతటి తక్కువ నియంత్రణ ఉందో నీకు అది చెప్తుంది. 254 00:20:06,962 --> 00:20:09,590 అది తిరస్కరించేంత సామర్థ్యం మాకు లేదు. 255 00:20:09,673 --> 00:20:12,301 మరి ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? జెర్లామరెల్ ఎక్కడ ఉన్నాడు? 256 00:20:12,384 --> 00:20:13,761 నాకు తెలీదు. 257 00:20:13,844 --> 00:20:16,764 పిల్లలు పుట్టక ముందు నుంచీ అతను ఏమయ్యాడో నాకు తెలియదు. 258 00:20:17,389 --> 00:20:19,391 ఆ పిల్లలు అసలు ఎవరో అని తెలియకుండా, 259 00:20:19,475 --> 00:20:21,810 వారి కోసం భూగోళమంతా వేటాడాను. 260 00:20:22,227 --> 00:20:23,812 ఇంకా కాందిశీకులుగా ఉన్న ఆ పిల్లలని 261 00:20:23,896 --> 00:20:26,774 ప్రమాణం చేసినట్టుగా పట్టుకొనే క్రమంలో నా జీవితంలో సగంకాలం గడిపాను 262 00:20:26,857 --> 00:20:29,943 అయితే నువ్వు ప్రమాణం చేసిన మహారాణి వద్దకి వెళ్లి నీ బాధని చెప్పుకో. 263 00:20:30,027 --> 00:20:33,030 నీ నివాసప్రాంతానికి వెళ్లి తనని నిలదీయమని నీకు సూచిస్తున్నాను. 264 00:20:35,574 --> 00:20:38,619 నీకు తినడానికి ఏమైనా తెప్పించే ఏర్పాటు చేస్తాను. 265 00:20:43,457 --> 00:20:47,628 ఈలోపు, లోపలే ఉండమని నిన్ను కోరుతున్నాను. 266 00:20:47,711 --> 00:20:50,547 మా వాళ్ళ మధ్యన నువ్వుంటే వాళ్ళు తికమకపడిపోతారు. 267 00:20:52,257 --> 00:20:53,467 టమాక్టీ జూన్. 268 00:20:55,844 --> 00:20:57,221 నీకు వాళ్ళు దొరికినప్పుడు... 269 00:20:58,097 --> 00:20:59,640 మమ్మల్ని వదిలేస్తావా? 270 00:21:29,461 --> 00:21:30,671 ఇక్కడ ఎవరో ఉన్నారు. 271 00:21:48,480 --> 00:21:51,150 మీరు ఇక్కడికి ఆహ్వానం లేకుండా వచ్చారు, అవునా? 272 00:21:53,235 --> 00:21:55,112 మీరు ఇక్కడికి ఆహ్వానం లేకుండా వచ్చారు, అవునా? 273 00:21:55,195 --> 00:21:59,324 మహిళ. అవును. కానీ మేము రావాలనుకొని... 274 00:21:59,408 --> 00:22:00,993 కానీ మా వద్దకి వచ్చారు. ఎందుకు? 275 00:22:01,827 --> 00:22:07,499 మమ్మల్ని ఒకతను మోసం చేసి ఇక్కడ ఇరికించాడు... ఒక అబ్బాయి మోసం చేశాడు. 276 00:22:08,584 --> 00:22:10,461 మేము బయటపడే మార్గం కోసం చూస్తున్నాం అంతే. 277 00:22:11,837 --> 00:22:13,047 ఒక పిల్లాడు. 278 00:22:14,673 --> 00:22:17,468 మీరు ఎంత కాలం ఉండాలనుకొంటే అంత కాలం ఉండవచ్చు. రండి. 279 00:22:20,679 --> 00:22:22,681 ఇది ఏ ప్రాంతం? ఎవరు నువ్వు? 280 00:22:22,765 --> 00:22:24,183 రండి. ఇటు వైపుకు. 281 00:22:41,033 --> 00:22:44,661 పర్వాలేదు. మీకేమీ పర్వాలేదు. 282 00:23:12,106 --> 00:23:13,315 మనం ఎక్కడున్నాం? 283 00:23:15,025 --> 00:23:17,027 మేమందరం మేల్నొన్నాక చూస్తే ఈ తాళం వేయబడిన గదిలో ఉన్నాం. 284 00:23:17,111 --> 00:23:19,113 నీకు ఎంత తెలుసో మాకూ అంతే తెలుసు. 285 00:23:19,863 --> 00:23:22,116 మీ నోట్లో ఆ రుచి క్వీన్స్ స్టాక్ కి సంబంధించినది. 286 00:23:22,783 --> 00:23:25,119 అవి ఇంద్రియాలని స్తబ్దపరిచే రకానికి చెందిన పుట్టగొడుగులు. 287 00:23:28,455 --> 00:23:29,581 మరి ఆ దీపాలు? 288 00:23:29,998 --> 00:23:31,291 దీపాలా? 289 00:23:31,375 --> 00:23:32,960 వాటి గురించి చెప్పలేదా, కొఫూన్? 290 00:23:34,503 --> 00:23:38,132 పైకప్పు నుండి వేలాడుతున్న ఒక రకపు మిణుగురు పురుగులు. 291 00:23:44,888 --> 00:23:48,934 భూగర్భంలో తలదాచుకొన్న తెగలకు సంబంధించిన అనేక కథలు ఉన్నాయి. 292 00:23:50,060 --> 00:23:52,813 కొన్ని తెగలైతే దిగువన ఎంత కాలం నుంచి ఉంటున్నాయంటే... 293 00:23:54,314 --> 00:23:56,358 వారు మనుష్యులు కాకుండా వేరే ఏదో అయిపోయారు. 294 00:23:59,403 --> 00:24:02,406 అదెవరైనా కానీ, వాళ్ళు మనల్ని చంపాలనుకొంటే, మనం ఈ పాటికే చచ్చుండేవాళ్ళం. 295 00:24:03,365 --> 00:24:05,284 మనం చావలేదని మనకెలా తెలుసు? 296 00:24:08,162 --> 00:24:09,788 ఎందుకంటే ఇంకా ఇక్కడ అమ్మ లేదు కాబట్టి. 297 00:24:14,626 --> 00:24:17,629 మనల్ని చంపాలనుకోవడం, మనం చావాలనుకోవడం, ఈ రెండూ వేర్వేరు. 298 00:24:19,339 --> 00:24:21,842 మనం ఒకరినొకరు చంపుకోవడానికే మనల్ని ఇక్కడ వదిలేశారేమో. 299 00:24:21,925 --> 00:24:23,969 అయితే వారికి భంగపాటు తప్పదు, 300 00:24:24,511 --> 00:24:27,723 ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నంత కాలం ఒకటిగా ఉంటాం కనుక. 301 00:24:27,806 --> 00:24:31,018 ఇక్కడి నుండి బయటపడేవరకూ మనం కలిసే జీవిస్తాం. 302 00:24:32,519 --> 00:24:34,938 మనల్ని చంపే ఉద్దేశం వాళ్ళకి కనుక లేకపోతే, వాళ్ళు మనకి ఆహారం ఖచ్చితంగా పెడతారు. 303 00:24:35,022 --> 00:24:37,524 అంటే, ఏదోక సమయంలో, ఈ తలుపు నుండి ఎవరోకరు వస్తారు. 304 00:24:37,608 --> 00:24:41,695 ఆ తలుపు తెరుచుకోగానే... మనల్ని బయటపడేస్తాను. 305 00:24:42,404 --> 00:24:43,697 కానీ ఎంత కాలం పాటు? 306 00:24:44,698 --> 00:24:45,866 ఏంటి? 307 00:24:45,949 --> 00:24:48,952 ఎంత కాలం పాటు మనం ఇక్కడ కలిసి జీవిస్తామని అనుకుంటున్నావు? 308 00:25:40,379 --> 00:25:42,297 ఇదిగో. ఇది వెచ్చగా ఉంటుంది. 309 00:25:43,507 --> 00:25:46,218 నయం చేయదు కానీ, నీకు నిద్ర రావడానికి సహాయపడుతుంది. 310 00:26:00,816 --> 00:26:02,276 నువ్వు నాకెందుకు సాయపడుతున్నావు? 311 00:26:05,154 --> 00:26:10,034 నేను మా ఆరుగురి తోబుట్టువులలో ఆఖరిదాన్ని, మా నాన్నేమో నరరూప రాక్షసుడు. 312 00:26:12,911 --> 00:26:16,665 అతని క్రూరత్వానికీ, అతని కోపానికీ... 313 00:26:17,666 --> 00:26:18,876 అతని కామానికీ మేమందరమూ బలైపోయాం. 314 00:26:19,710 --> 00:26:22,755 అది అంతమయ్యే అవకాశం లేదని తెలిసి కూడా మేమందరమూ ఆ క్షోభని అనుభవించాం. 315 00:26:24,173 --> 00:26:27,176 నాకు తొమ్మిదేళ్ళు నిండిన ఆ రాత్రి పూట, భరించడం నా వల్ల కాలేదు. 316 00:26:27,926 --> 00:26:32,806 రాత్రి అతని వద్దకి వెళ్లి, గుండెలో కత్తి దింపేశాను. 317 00:26:35,059 --> 00:26:38,604 ఆ తర్వాత పడుకోవడానికి వెళ్లి హాయిగా నిద్రపోయాను. 318 00:26:41,899 --> 00:26:43,108 బాగుంది. 319 00:26:44,109 --> 00:26:45,736 నేను బలహీనురాలినని అనుకుంటున్నావు. 320 00:26:46,278 --> 00:26:49,656 నాకు తెగువ లేదు కాబట్టి నేను తిరగబడటం లేదని అనుకుంటున్నావు. 321 00:26:50,616 --> 00:26:52,242 కానీ నువ్వు పొరబడ్డావు. 322 00:27:04,088 --> 00:27:05,798 నేను నా ఇద్దరు తోబుట్టువులలో పెద్దదాన్ని. 323 00:27:10,219 --> 00:27:12,054 మా నాన్న మంచివాడు... 324 00:27:15,057 --> 00:27:16,934 మా చెల్లెలి విషయంలోనే అనుకో. 325 00:27:20,979 --> 00:27:24,692 నేనెప్పుడూ ఆయన కోపాన్ని, హింసనీ, 326 00:27:25,317 --> 00:27:28,153 క్రూరత్వాన్నీ, దేన్నీ చవి చూడలేదు. 327 00:27:33,826 --> 00:27:37,121 నేను అనుభవించినదల్లా ఒక సంపూర్ణ వివక్ష వైఖరిని మాత్రమే. 328 00:27:44,169 --> 00:27:45,838 నేను పెద్దదాన్ని... 329 00:27:47,172 --> 00:27:50,509 కానీ నేను నా కంటికి రెప్పలా చూసుకొని, పరిరక్షించిన... 330 00:27:53,929 --> 00:27:56,306 నా చెల్లెలికి, నా జన్మ హక్కును... 331 00:27:58,600 --> 00:28:00,060 ధారాదత్తం చేయాలని చూశాడు. 332 00:28:03,689 --> 00:28:05,482 నా భవిష్యత్తును తనకి ఇవ్వాలనుకున్నాడు. 333 00:28:11,196 --> 00:28:12,865 అప్పుడే నాకు బోధపడింది... 334 00:28:16,577 --> 00:28:17,995 ఈ జీవితంలో... 335 00:28:20,164 --> 00:28:22,291 ఎవరికి కావలసిన జీవితం వాళ్ళు లాక్కోవాలని. 336 00:28:25,919 --> 00:28:30,007 అందుకని వాళ్లిద్దరి నుండీ నేను అన్నింటినీ లాగేసుకున్నాను. 337 00:28:32,217 --> 00:28:34,762 "అన్నింటినీ" అంటే? ఏం లాగేసుకున్నావు? 338 00:28:39,933 --> 00:28:41,643 అది నువ్వు ఊహించలేవులే. 339 00:28:52,654 --> 00:28:55,407 ఇక్కడ అసలు మనమెంత మంది ఉన్నాం? 340 00:28:56,700 --> 00:28:58,994 పనివాళ్ళా? ముప్పై మంది దాకా ఉన్నాం. 341 00:29:04,416 --> 00:29:05,793 మరి వాళ్ళెంత మంది? 342 00:29:06,835 --> 00:29:09,505 నలుగురు పర్యవేక్షకులు, ఇంకా స్వయాన కోయువాడు. 343 00:29:12,383 --> 00:29:14,551 వారి వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి? 344 00:29:14,635 --> 00:29:17,471 నాకు తెలీదు. కత్తులు, కర్రలు. 345 00:29:17,888 --> 00:29:21,392 ఆ, ఇంకా, నువ్వు ఛాయలని కలిశావు. వాళ్ళు బయట తిరుగుతుంటారు. 346 00:29:21,934 --> 00:29:23,602 వాళ్ళెక్కడున్నారో ఎవ్వరికీ తెలీదు. 347 00:29:29,358 --> 00:29:30,859 మనం తగినంత మంది ఉండి... 348 00:29:31,985 --> 00:29:36,573 ఆ ఆయుధాలను మనం చేజిక్కించుకోగలిగితే, దాని వల్ల ఏ ప్రయోజనమూ ఉండకపోవచ్చు. 349 00:29:38,742 --> 00:29:40,828 నన్ను అనుసరిస్తే, నేను సాధించగలను. 350 00:29:42,204 --> 00:29:45,958 ఎవరైనా నిన్నెందుకు అనుసరించాలి? అసలు నువ్వెవరో ఎవ్వరికీ తెలీదు. 351 00:29:49,169 --> 00:29:53,257 నేనెవరో వాళ్ళకి నువ్వు చెబితే, వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటాను. 352 00:29:54,091 --> 00:29:56,760 నువ్వెవరో కూడా నాకు తెలీదే. 353 00:30:00,973 --> 00:30:03,767 మరి నీకా విషయం తెలియజేయనా? 354 00:30:18,699 --> 00:30:19,742 మరీ? 355 00:30:21,660 --> 00:30:23,370 నువ్వడిగినట్టే చేశాను. 356 00:30:27,041 --> 00:30:28,542 నమాచారాన్ని సంపాదించాను. 357 00:30:47,770 --> 00:30:49,271 అందరూ పడుకొని ఉన్నారు. 358 00:30:49,355 --> 00:30:51,690 తెలుసు. గురకపెడుతున్నారు. 359 00:30:52,399 --> 00:30:56,987 వారు పసికందులుగా ఉన్నప్పుడు పెట్టినంత పెద్దగా కాకపోయినా, నేను వినగలుగుతున్నాను. 360 00:30:58,572 --> 00:30:59,782 అది ప్రశాంతతని కలిగిస్తుంది. 361 00:31:01,241 --> 00:31:07,664 వాళ్ళు నాకెంత కాలంగా తెలుసో, నువ్వు కూడా వాళ్ళు పుట్టకముందు నాకంతే కాలంగా తెలుసు. 362 00:31:09,249 --> 00:31:10,459 అది నిజం కాదు. 363 00:31:12,252 --> 00:31:13,462 నిజమయ్యే అవకాశముందా? 364 00:31:23,514 --> 00:31:25,808 నువ్వు వచ్చిన రోజు నాకు గుర్తుంది. 365 00:31:26,350 --> 00:31:28,811 చాలా దృఢంగా ఉన్నావు... 366 00:31:31,605 --> 00:31:33,357 కానీ అంతే కృంగిపోయి ఉన్నావు. 367 00:31:33,899 --> 00:31:35,109 బాబా. 368 00:31:38,320 --> 00:31:39,863 "ఈ పిల్లాడు ఎలాంటి... 369 00:31:41,240 --> 00:31:45,160 భయానక అనుభవాలను చవిచూశాడు," అని నేను అనుకోవడం నాకు గుర్తుంది. 370 00:31:46,453 --> 00:31:47,871 అప్పుడు నాతో నేనే అనుకున్నాను, 371 00:31:48,414 --> 00:31:54,962 "ఓహ్, ప్యారిస్, ఇతగాడు చాలా భరించాడు, 372 00:31:55,045 --> 00:32:00,843 ఇక ఎక్కువ బాధని కలిగించవద్దు," అని. 373 00:32:01,969 --> 00:32:07,099 కానీ... నేను సరిగ్గా అదే చేశానే. 374 00:32:07,182 --> 00:32:11,270 బాబా. నన్ను మన్నించు. మన్నించు. 375 00:32:11,937 --> 00:32:15,649 తన చేయి నా చేతిలోనే ఉండింది. నిజంగానే ఉండింది. 376 00:32:15,733 --> 00:32:17,901 తను నా ఎదురుగానే ఉండింది. 377 00:32:17,985 --> 00:32:18,986 వద్దు. 378 00:32:19,069 --> 00:32:21,488 తర్వాత ఎటో వెళ్లిపోయింది. 379 00:32:23,365 --> 00:32:29,621 ఎక్కువ దక్కించుకోవాలని, ఎక్కువ సాధించుకోవాలని 380 00:32:29,705 --> 00:32:31,999 పిల్లలని ప్రేరేపించింది నేనే. 381 00:32:33,000 --> 00:32:35,419 అదే ఇక్కడికి దారి తీసింది. 382 00:32:35,836 --> 00:32:38,672 ప్యారిస్, ఆపు. దయచేసి, ఏడవకు. 383 00:32:40,257 --> 00:32:42,426 ఆపు, ఏడవకు. 384 00:32:46,263 --> 00:32:47,973 నేను దీన్ని విజయవంతంగా అధిగమించాలే చేయాలి. 385 00:32:48,849 --> 00:32:51,977 వాళ్ళకి ఏమీ కాకుండా చూసుకోవాలి. 386 00:32:55,564 --> 00:33:00,069 నాలో ఆశ సన్నగిల్లుతోందని వాళ్ళకి ఏ కోశానైనా అనిపించినా, 387 00:33:01,445 --> 00:33:06,450 కనీసం ఒక్క క్షణానికైనా వాళ్ళది గ్రహించినా, ఇదంతా వ్యర్ధమైపోతుంది. 388 00:33:08,118 --> 00:33:12,581 అర్థమైందా? నువ్వు వారి మీద కురిపించింది ప్రేమ మాత్రమే. 389 00:33:16,085 --> 00:33:18,712 దానికి నిన్ను క్షమాపణ నేను చెప్పనివ్వను. 390 00:33:25,969 --> 00:33:29,848 జరిగినదానికి తప్పు... అది నీ తప్పు కాదు. 391 00:33:35,938 --> 00:33:38,607 అయితే మరెవరి తప్పు? 392 00:33:47,032 --> 00:33:48,742 వద్దు. వద్దు. 393 00:33:49,243 --> 00:33:55,541 వద్దు! వద్దు! నన్ను వదలండి! వెధవల్లారా... 394 00:33:59,211 --> 00:34:00,754 మహారాణి. 395 00:34:03,716 --> 00:34:05,217 మొదట వాళ్ళు నిన్ను తీసుకొచ్చినప్పుడు, 396 00:34:05,300 --> 00:34:09,471 నీ వల్ల నాకు ఏ ఉపయోగం ఉండదని నాకు అనిపించిన మాట వాస్తవమే. 397 00:34:10,305 --> 00:34:15,102 ధనవంతులైన వారు ఇక్కడ చాలా మంది పని చేశారు, కానీ ఎక్కువకాలం ఉండలేకపోయారు. 398 00:34:16,562 --> 00:34:20,357 కానీ నువ్వు కేవలం ధనవంతురాలివే కాదు. 399 00:34:21,817 --> 00:34:24,403 నువ్వు అంతకుమించినదానివి. 400 00:34:28,741 --> 00:34:30,617 నా కోసం నా సైన్యం వస్తుంది. 401 00:34:31,618 --> 00:34:32,828 వాళ్ళు వచ్చాక... 402 00:34:33,704 --> 00:34:38,125 నీ ఈ దరిద్రపు పనికి నీలోని అణువణువూ పశ్చాత్తాప్పడుతుంది, 403 00:34:38,208 --> 00:34:40,461 పింజారీ వెధవా. 404 00:34:40,544 --> 00:34:42,046 నిన్ను చంపించేస్తాను. 405 00:34:44,214 --> 00:34:46,300 నీ దరిద్రపు అధికారాన్ని అణగదొక్కడానికి 406 00:34:46,383 --> 00:34:49,094 నేను చేయగలిగినవన్నీ చేస్తాను, దరిద్రుడా. 407 00:34:56,435 --> 00:35:02,941 నీకిలా చేయాలని ఎంత మంది కలలు కన్నారో నేను తేలిగ్గా ఊహించగలను. 408 00:35:03,734 --> 00:35:05,861 మాంత్రికాంతకుడు ఇక్కడికి చాలా దూరాన ఉన్నాడు. 409 00:35:06,737 --> 00:35:10,449 కానీ అతను వెళ్ళే ముందు, ఎక్కడికి వెళ్ళేదీ, ఎందుకు వెళ్ళేదీ అంతా చెప్పి వెళ్ళాడు, 410 00:35:11,325 --> 00:35:14,202 అతనికి పనికొచ్చే సమాచారము, మాకు దొరికే అవకాశం ఉండవచ్చేమో 411 00:35:14,286 --> 00:35:16,121 అని భావించి చెప్పాడు. 412 00:35:17,206 --> 00:35:22,251 అతని ప్రపంచంలో అతనికి అత్యంత విలువైనది ఇప్పుడు నా చెంత ఉందన్న విషయాన్ని 413 00:35:22,920 --> 00:35:25,798 మనం ఏ సందేహం లేకుండా అంగీకరించవచ్చు. 414 00:35:27,383 --> 00:35:30,803 ఆ విషయం అతనికి ఎలా నిరూపించాలి అనేదే అసలు ప్రశ్న. 415 00:35:32,888 --> 00:35:36,642 ఒకసారి నేను ఓ కథ విన్నాను. అది నిజమో కాదో నువ్వే చెప్పగలవేమో. 416 00:35:36,725 --> 00:35:40,896 పయాన్ రాజు సింహాసనాన్ని అధిష్టించేటప్పుడు, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 417 00:35:40,979 --> 00:35:43,315 ఒక ఉత్సవం జరుగుతుందని విన్నాను. 418 00:35:43,399 --> 00:35:45,191 ఆ ఉత్సవంలో, 419 00:35:45,275 --> 00:35:51,031 ప్రస్తుత రాజు యొక్క చర్మంలోపల జొప్పించి ఉంచబడిన తాయెత్తును తీసి 420 00:35:51,115 --> 00:35:54,868 అతని వారసునిలోకి ఎక్కిస్తారని విన్నాను. 421 00:35:56,495 --> 00:35:57,705 బల్ల వేయండి. 422 00:36:10,342 --> 00:36:13,846 ఆ తాయెత్తు హృదయంకి కాస్త పైనే ఉంటుంది. 423 00:36:16,473 --> 00:36:18,308 ఇది నిజం కావచ్చా? 424 00:36:21,228 --> 00:36:24,690 ఎవరికేం తెలుసు? ఇది నిజం. 425 00:36:52,509 --> 00:36:53,886 ఇది ఇచ్చినందుకు ధన్యవాదాలు. 426 00:36:55,054 --> 00:36:59,892 ఇక, ఇదేం చేయగలదో చూద్దాం. 427 00:37:30,255 --> 00:37:31,256 దయచేసి, కాస్త ఆగు. 428 00:37:32,466 --> 00:37:34,176 నువ్వు మమ్మల్ని బయట పడేయడంలో సహాయపడాలి. 429 00:37:34,259 --> 00:37:36,178 సరిగ్గా అందుకే నేను ఇక్కడికి వచ్చాను. 430 00:37:36,261 --> 00:37:37,429 నేను ఈ పనిని అసలు చేయకూడదు. 431 00:37:37,513 --> 00:37:40,599 వాళ్ళు మన మాటలను వింటే, మీకెంత ప్రమాదమో నాకూ అంతే ప్రమాదం. 432 00:37:40,683 --> 00:37:44,103 దయచేసి, నేకు తెలిసినది మీకు చెప్పనివ్వండి. 433 00:37:50,984 --> 00:37:52,403 నా పేరు డీలియా. 434 00:37:53,362 --> 00:37:57,700 మీరున్న ఈ ప్రదేశం, ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటుంది, 435 00:37:57,783 --> 00:37:59,326 కానీ చాలా భయానకంగా ఉంటుంది. 436 00:38:00,119 --> 00:38:04,081 ఈ చోటుని కాపాడాలంటే, ఇది పైనున్న లోకానికి అందుబాటులో ఉండకూడదు. 437 00:38:04,748 --> 00:38:07,167 అందుకని ఇక్కడికి వచ్చినవారెవ్వరూ తిరిగి వెళ్ళలేరు. 438 00:38:08,335 --> 00:38:11,004 ఇక్కడికి రాకూడని వాళ్ళు గతంలో చాలా మంది వచ్చారు. 439 00:38:11,088 --> 00:38:14,800 ఇంకా, గతంలో, వారిని మాలో చేర్చుకొనేందుకు అనుమతిచ్చారు, 440 00:38:14,883 --> 00:38:19,054 కానీ అది అంత త్వరగా, కొంత కాలానికి కానీ జరగలేదు. 441 00:38:19,555 --> 00:38:22,766 తిరిగివెళ్లిపోవాలనే బుద్ధి చాలా బలంగా ఉంటుంది. అది త్వరగా అంతమవ్వదు. 442 00:38:24,018 --> 00:38:25,394 ఎంత కాలం? 443 00:38:25,811 --> 00:38:30,899 నేను ఇక్కడికి వచ్చినప్పుడు, అయిదు ఏళ్ళు గడిస్తే కానీ నాకు తలుపు తెరుచుకోలేదు. 444 00:38:31,442 --> 00:38:33,527 నువ్వు వచ్చింది కేవలం ఇది చెప్పడానికే అయ్యుండదు. 445 00:38:34,611 --> 00:38:35,821 ఇక్కడికి ఎందుకు వచ్చావు? 446 00:38:36,363 --> 00:38:37,531 మిమ్మల్ని ఇక్కడ... 447 00:38:38,490 --> 00:38:42,202 ఒక కుర్రాడు ఇరికించిపోయాడని... భావిస్తున్నాను. 448 00:38:43,412 --> 00:38:49,668 కానీ, నన్ను ఇరికించినప్పుడు, అతను కుర్రాడికన్నా ఒక మగాడిలా ఉండేవాడు. 449 00:38:51,045 --> 00:38:53,839 బూట్స్. నీకు వాడు తెలుసా? 450 00:38:57,843 --> 00:38:59,136 వాడు నా కొడుకు. 451 00:39:01,805 --> 00:39:05,434 అతను పుట్టి ఎక్కువ కాలం గడవకముందే అతను భిన్నమని నాకు తెలిసిపోయింది. 452 00:39:06,143 --> 00:39:09,396 అది గడిచి ఎక్కువ కాలం కాకముందే ఊరిలోని మిగతావారికి కూడా తెలిసిపోయింది. 453 00:39:11,023 --> 00:39:12,566 నేను వాడిని రక్షించడానికి ప్రయత్నించాను. 454 00:39:13,275 --> 00:39:16,779 అర్థం చేసుకోమని, దయ చూపమని ఇతరులని బ్రతిమాలుకున్నాను. 455 00:39:16,862 --> 00:39:20,991 అతను ఒక చిన్నపిల్లవాడే. ప్రకృతిలో జరిగిన పొరపాటు వల్లనే అతనికి ఆ శాపం తగిలింది. 456 00:39:21,992 --> 00:39:26,663 వాళ్ళు అతడిని గేలి చేసేవాళ్ళు, వాడి మీద ఉమ్మి ఊసే వాళ్ళు, కొట్టేవాళ్ళు... 457 00:39:27,664 --> 00:39:29,249 ఒక్కోసారి అవి మరీ దారుణంగా ఉండేవి. 458 00:39:30,042 --> 00:39:31,877 అతని తండ్రి ఏమైపోయాడు? 459 00:39:32,294 --> 00:39:33,587 ఎక్కడికో వెళ్లిపోయాడు. 460 00:39:34,088 --> 00:39:36,173 అంతకు కాస్త ముందే, ఈ పిల్లాడు ఇంకా చాలా చిన్నగా ఉన్నప్పుడు 461 00:39:36,256 --> 00:39:38,300 అతను మా ఊరిలోకి వచ్చి చేరాడు. 462 00:39:38,384 --> 00:39:40,636 ఒకరోజు వెళ్లిపోయాడు. ఇక తిరిగి రాలేదు. 463 00:39:48,811 --> 00:39:54,525 ఆ పిల్లాడు ఎవ్వరితో మాట్లాడకుండా పెరిగాడు, పెరిగేకొద్దీ కోపం కూడా పెరుగుతూ ఉండింది... 464 00:39:56,402 --> 00:39:58,529 చివరికి ఒకరోజు దాన్ని భరించలేకపోయాడు. 465 00:40:00,280 --> 00:40:01,699 వాళ్ళని ఏం చేశాడు? 466 00:40:02,741 --> 00:40:05,703 వాడితో ఎవరైతే ఎక్కువ క్రూరంగా ప్రవర్తించారో వారితో మొదలుపెట్టాడు. 467 00:40:07,663 --> 00:40:09,081 కొందరిని నిద్రలోనే చంపేశాడు. 468 00:40:11,500 --> 00:40:15,921 కొందరు భయంతో, కంగారుతో పారిపోతుండగా వెంటాడి మరీ వారిని చంపాడు. 469 00:40:18,799 --> 00:40:22,177 అదంతా అయిపోయాక, కేవలం అతనితో దుర్భాషలాడినవారి మీద పడ్డాడు. 470 00:40:22,636 --> 00:40:27,558 ఆ రక్తపాతం అంతా ముగిసేసరికి, ఒపాయోల్ లో నేనూ, వాడే మిగిలాము. 471 00:40:29,309 --> 00:40:30,894 ఇదంతా మాకు నువ్వెందుకు చెప్తున్నావు? 472 00:40:35,107 --> 00:40:36,442 ఆ పిల్లాడు నా వల్లనే పుట్టాడు. 473 00:40:37,860 --> 00:40:40,404 కాబట్టి మీరు ఇక్కడ ఉండటానికి కూడా కారణం నేనే. 474 00:40:41,739 --> 00:40:45,284 మీలో ఎవ్వరైనా ఇక్కడి నుండి విజయవంతంగా ప్రాణాలతో బయటపడినా... 475 00:40:46,285 --> 00:40:49,288 వాడిని పట్టుకొని, 476 00:40:49,788 --> 00:40:51,874 నా కొడుకుని పట్టుకొని... 477 00:40:54,043 --> 00:40:55,627 వాడిని చంపేస్తారని నాకు మాట ఇవ్వండి. 478 00:41:02,009 --> 00:41:03,177 ఆ పని నేను చేస్తాను. 479 00:42:16,458 --> 00:42:18,460 ఇక్కడికి రావడాన్ని అగ్రజులు నిషేధించారు, 480 00:42:18,544 --> 00:42:21,422 కానీ పై నుండి దైవజ్వాల యొక్క శక్తి ప్రసరించడం నాకు తెలిసింది. 481 00:42:21,505 --> 00:42:23,549 హనీవా. వెనుకపడిపోయావు ఎందుకు? 482 00:42:23,632 --> 00:42:25,801 మన్నించు. ఎదో ఒకదాన్ని చూశాను. 483 00:42:25,884 --> 00:42:27,094 దేన్ని చూశావు? 484 00:42:28,679 --> 00:42:30,139 నీకు అర్థంకాదులే. 485 00:42:32,516 --> 00:42:36,603 తను చూసింది. తనతో చాలా జాగ్రత్తగా ఉండండి. 486 00:42:43,444 --> 00:42:46,321 నాన్నా. నాన్నా, ఇదెలా పనిచేస్తుందో నాకు తెలుసనుకుంటా. 487 00:42:46,405 --> 00:42:49,533 ఎలివేటర్ పైకి వెళ్ళేంతవరకూ మనం దీన్ని లాగాలి. 488 00:42:49,616 --> 00:42:51,994 మనం పై నుండి దీన్ని అదుపు చేయవచ్చు. తిరిగి దీన్ని కిందికి పంపవచ్చు. 489 00:42:52,077 --> 00:42:54,663 కానీ ఎవరోకరు కిందే ఉండి దీన్ని పట్టుకొని ఉండాలి. 490 00:43:00,961 --> 00:43:02,588 ఎంత మంది ఉండవచ్చని అనుకుంటున్నావు? 491 00:43:02,671 --> 00:43:05,424 చాలా మంది. వారి రాకను ఆలస్యం చేయడానికి నేను చేయగలిగినది చేస్తాను. 492 00:43:08,886 --> 00:43:10,346 సరే. అందరూ ఎక్కండి. 493 00:43:10,429 --> 00:43:12,473 -లేదు, నాన్నా. నేను నీకు సహాయపడగలను. -వెళ్లి ఎక్కు, బాబూ! 494 00:43:13,640 --> 00:43:15,059 -ఎక్కావా? -ఎక్కాను. 495 00:43:22,566 --> 00:43:25,069 నాన్నా, దీన్ని వెంటనే కిందికి పంపించేస్తాం. 496 00:44:37,891 --> 00:44:40,769 వచ్చేశాం. మనం వచ్చేశాం. రండి. 497 00:44:48,277 --> 00:44:50,029 నాన్నా, దీన్ని కిందికి పంపుతున్నాం! 498 00:45:12,593 --> 00:45:13,886 నాకు సాయపడండి! 499 00:45:56,970 --> 00:45:57,971 అయ్యయ్యో! 500 00:45:58,472 --> 00:45:59,682 నాన్నా, పక్కకి జరుగు! 501 00:46:42,391 --> 00:46:43,600 -కొఫూన్! -నాన్నా! 502 00:46:43,684 --> 00:46:44,893 హనీవా! 503 00:46:46,186 --> 00:46:47,646 నాన్నా! నాన్నా! 504 00:46:48,063 --> 00:46:49,732 నాన్నా, మేమిక్కడే ఉన్నాం! ఇక్కడే ఉన్నాం. 505 00:46:52,860 --> 00:46:54,528 -నాన్నా! -అతను పైకి ఎక్కుతున్నాడు. 506 00:46:55,154 --> 00:46:56,989 మేమిక్కడే ఉన్నాం, నాన్నా. నీకేం పర్వాలేదు. 507 00:46:57,072 --> 00:46:59,616 నీకు మా మాటలు వినబడుతున్నాయా? మేమిక్కడే ఉన్నాం. 508 00:46:59,700 --> 00:47:00,951 మా గొంతులను అనుసరించి ఎక్కు. 509 00:47:03,287 --> 00:47:05,039 నీకేమీ పర్వాలేదు. ఏం పర్వాలేదు. 510 00:47:06,206 --> 00:47:07,541 మేమిక్కడే ఉన్నాం. మేమిక్కడే ఉన్నాం. 511 00:47:07,624 --> 00:47:08,667 మేమిక్కడ ఉన్నాం. 512 00:47:08,751 --> 00:47:11,462 దయచేసి, ఎక్కు. బాగానే ఎక్కుతున్నావు. నీకేమీ కాలేదు. దగ్గర్లోనే ఉన్నాం. 513 00:47:12,629 --> 00:47:13,756 ఎక్కుతూనే ఉండు! పడిపోకు! 514 00:47:14,173 --> 00:47:15,466 నాన్నా, దయచేసి పడిపోకు. 515 00:47:15,549 --> 00:47:16,550 నీ కుడిపక్కన. 516 00:47:16,633 --> 00:47:18,302 నాన్నా, నీ కుడిపక్కన ఒక అంచు ఉంది. 517 00:47:19,636 --> 00:47:20,596 అయ్యో! నాన్నా! 518 00:47:25,976 --> 00:47:26,977 మేమిక్కడే ఉన్నాం! 519 00:47:27,061 --> 00:47:28,270 నువ్వు దగ్గర్లోనే ఉన్నావు. 520 00:47:29,271 --> 00:47:31,398 ఎక్కు, నాన్నా, దాదాపు వచ్చేశావు. 521 00:47:34,276 --> 00:47:35,652 నాకు తెలియడం లేదు ఎక్కడ... 522 00:47:36,445 --> 00:47:37,780 నువ్వు చాలా దగ్గర్లోనే ఉన్నావు. 523 00:47:39,782 --> 00:47:40,991 అతనికి నీ చేయి అందదు. 524 00:47:41,408 --> 00:47:43,535 -కొఫూన్, నువ్వు అతడిని అందుకోగలవా? -నా చేతిని చాస్తున్నాను. 525 00:47:43,952 --> 00:47:45,496 నాన్నా! నా చేతిని అందుకో! 526 00:47:47,998 --> 00:47:50,626 నా... నాకు అందడం లేదు! నీ చేయి నాకు అందడం లేదు! 527 00:47:51,835 --> 00:47:53,587 నాకు నీ చేయి అందడం లేదు, నా చేయి ఇంకా ఎత్తులో ఉంది. 528 00:48:01,345 --> 00:48:04,056 సరే. సరే. 529 00:48:05,849 --> 00:48:07,017 నాన్నా! 530 00:48:07,101 --> 00:48:08,227 పట్టుకొనే ఉండు! 531 00:48:09,228 --> 00:48:11,647 -నాన్నా! పట్టుకోనే ఉండు! -దయచేసి! వదిలిపెట్టకు, నాన్నా! 532 00:48:11,730 --> 00:48:13,232 మేము నిన్ను పట్టుకొనే ఉన్నాము! 533 00:48:14,733 --> 00:48:15,943 దయచేసి పట్టుకొనే ఉండు. దయచేసి. 534 00:48:19,738 --> 00:48:20,906 -నాన్నా! -బాబూ. 535 00:48:20,989 --> 00:48:21,907 నీ చేతిని అందించు! 536 00:48:21,990 --> 00:48:23,158 నువ్వు అందించగలవు! 537 00:48:31,875 --> 00:48:34,002 నిన్ను పట్టుకున్నాను! గట్టిగా పట్టుకొనున్నాను! 538 00:49:32,478 --> 00:49:34,980 మీ బృంద సభ్యుడొకడు దొరికాడు. 539 00:49:35,606 --> 00:49:38,067 అతగాడు ఇక్కడ ఉన్నాడు. 540 00:49:39,401 --> 00:49:40,611 మాగ్రా. 541 00:49:45,366 --> 00:49:47,242 ఇతను కూడా మీలో ఒకడే కదా? 542 00:49:52,831 --> 00:49:55,084 అవును. మాలో ఒకడే. 543 00:49:58,295 --> 00:49:59,505 మమ్మల్ని ఒంటరిగా వదిలేయ్. 544 00:50:00,756 --> 00:50:01,965 దయయుంచి. 545 00:50:12,559 --> 00:50:13,769 నా కుటుంబం ఎక్కడ? 546 00:50:17,314 --> 00:50:19,441 -నాకు తెలీదు. -నువ్వు వాళ్ళని వదిలేశావు. 547 00:50:19,525 --> 00:50:20,943 ఓ కొట్లాట జరిగింది. 548 00:50:21,026 --> 00:50:23,946 వాళ్ళకి సాయపడాలనే ప్రయత్నించాను. కానీ నేను చూసేసరికి, వాళ్ళక్కడ లేరు. 549 00:50:25,114 --> 00:50:26,657 నీకు సాయపడాలని ఇక్కడికి వచ్చాను. 550 00:50:26,740 --> 00:50:29,284 నాకు సాయపడాలని నీకుంటే, వెళ్లి నా భర్తనీ, పిల్లలనీ వెతుకు. 551 00:50:29,368 --> 00:50:30,577 నేను ప్రయత్నించాను. 552 00:50:31,453 --> 00:50:35,082 నీకు కావలసింది అదే అయితే మళ్లీ అదే ప్రయత్నం చేయగలను కూడా, 553 00:50:35,624 --> 00:50:38,877 కానీ నీకు నేను వేరే విధంగా కూడా సాయపడగలనన్న విషయాన్ని దయచేసి గ్రహించు. 554 00:50:38,961 --> 00:50:40,671 నాకు ఇంకేదీ వద్దు. 555 00:50:41,839 --> 00:50:43,841 నీ ముందు వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చోవడం నేను చూశాను. 556 00:50:47,928 --> 00:50:50,723 నువ్వు ముఖ్యమైన వ్యక్తివని వాళ్ళు నమ్ముతున్నారు. కదా? 557 00:50:55,060 --> 00:50:58,689 ముఖ్యమైన వ్యక్తివి కావాలంటే, నీకు శక్తి కావలసి ఉంటుంది. 558 00:51:00,065 --> 00:51:01,483 నీకు ఆ శక్తిని నేను ఇవ్వగలను. 559 00:51:02,818 --> 00:51:06,196 ఇక్కడ ఎవ్వరూ చేయలేని పనులను నేను చేయగలను. 560 00:51:07,322 --> 00:51:14,329 నేనే గనుక నీ సేవలో ఉంటే, ఇక్కడ ఎవ్వరూ చేయలేని పనులను నువ్వు చేయగలవు. 561 00:51:16,540 --> 00:51:20,210 నువ్వు ముఖ్యమైన వ్యక్తివని కేవలం వాళ్ళు నమ్మితేనే కాదు. 562 00:51:20,794 --> 00:51:23,213 నీలో శక్తి కూడా ఉందని వాళ్ళకి నిరూపిస్తే ఇంకా మంచిది. 563 00:51:26,467 --> 00:51:29,595 నా జీవితాన్ని నీ సేవకై అంకితం చేయగలను... 564 00:51:31,221 --> 00:51:33,724 కానీ బదులుగా నేను నిన్ను కోరేది ఒక్కటే. 565 00:51:34,224 --> 00:51:35,517 ఏంటది? 566 00:51:36,602 --> 00:51:39,313 నా పట్ల అగౌరవంగా ఉండనని నువ్వు మాటివ్వాలి. 567 00:52:04,463 --> 00:52:05,506 ఏమైంది? 568 00:52:07,466 --> 00:52:09,134 దయచేసి గుడారంలోకి వెళ్లిపో. 569 00:52:09,218 --> 00:52:11,512 -ఇప్పుడే వస్తాను. -నేనెక్కడికీ వెళ్ళను. 570 00:52:11,595 --> 00:52:12,805 ఏం జరిగిందో చెప్పు. 571 00:52:25,442 --> 00:52:29,196 ఈ సందేశాన్ని రచించిన వ్యక్తి, మహారాణిని, అదే నీ సోదరిని బందీగా ఉంచాడని అంటున్నాడు. 572 00:52:30,531 --> 00:52:31,740 డబ్బు కోసమా? 573 00:52:31,824 --> 00:52:35,244 నిర్ణీత ప్రాంతానికి, అడిగినంత మొత్తాన్ని 574 00:52:35,327 --> 00:52:37,121 చెల్లించకుంటే, వాళ్ళు... 575 00:52:37,204 --> 00:52:38,622 ఇదంతా ఓ బూటకం. 576 00:52:38,706 --> 00:52:41,917 కంజువా లోపలి నుండి ఒక మహారాణిని ఎవరైనా ఎలా అపహరించగలరు? 577 00:52:42,334 --> 00:52:43,961 ఆవిడకి అక్కడ ఓ సైన్యం కాపలాగా ఉంటుంది. 578 00:52:53,721 --> 00:52:55,973 నా లెఫ్టనెంట్లతో సమాలోచించడానికి నాకు ఒక క్షణమివ్వు. 579 00:52:56,849 --> 00:52:58,475 గుడారం లోపల త్వరలోనే నిన్ను కలుస్తాను. 580 00:53:06,692 --> 00:53:08,027 నన్ను నీకు సహాయపడనివ్వు. 581 00:53:09,903 --> 00:53:10,904 ఏంటి? 582 00:53:12,614 --> 00:53:14,575 ఆ సందేశాన్ని ఎవరు పంపారో నాకు తెలుసు. 583 00:53:15,659 --> 00:53:17,161 నీ సోదరి ఎవరి దగ్గరుందో నాకు తెలుసు. 584 00:53:17,244 --> 00:53:18,746 అది నీకెలా తెలుసు? 585 00:53:19,663 --> 00:53:21,165 ఎందుకంటే వాళ్లింకా ఇక్కడే ఉన్నారు కాబట్టి. 586 00:53:26,045 --> 00:53:27,546 వాళ్ళని నేను చూడగలను. 587 00:53:36,430 --> 00:53:40,601 లెఫ్టనెంట్ గా నీ సేవలోకి నన్ను స్వీకరిస్తున్నావని ఓ మాట చెప్పు చాలు. 588 00:53:43,562 --> 00:53:46,648 ఇక్కడ నీకు సాయం చేయగలిగింది నేనొక్కడిని మాత్రమే. 589 00:53:48,275 --> 00:53:51,612 నువ్వు ఊ అను చాలు, నేను చూసుకుంటాను. 590 00:55:04,560 --> 00:55:06,562 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య