1 00:00:01,585 --> 00:00:03,253 పండుగ ప్రాంతానికి చేరుకోవడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. 2 00:00:03,337 --> 00:00:06,215 కొఫూన్. మనం ప్రపంచం చూడబోతున్నాం. 3 00:00:06,673 --> 00:00:10,177 తిలకించండి! మేము అగ్నికి ఆహుతి చేయడానికి మాంత్రికులని తెచ్చాం. 4 00:00:10,260 --> 00:00:14,348 మాంత్రికాంతకుడు మనల్ని పట్టుకోలేకపోయాడు, కానీ అతని సందేశం మాత్రం అందరికీ చేరింది. 5 00:00:14,848 --> 00:00:15,849 కొఫూన్ ఎక్కడ? 6 00:00:15,933 --> 00:00:18,519 కాపాడు! హనీవా! 7 00:00:18,602 --> 00:00:19,603 నేను బ్రతికే ఉన్నాను మార్గాన్ని అనుసరించండి 8 00:00:19,686 --> 00:00:22,022 -కొఫూన్ ఒక సందేశాన్ని రాశాడు. -నీకా పదాలు ఎలా తెలుసు? 9 00:00:22,105 --> 00:00:23,690 అది పెట్టె నుండి అందిన జ్ఞానం, అమ్మ. 10 00:00:23,774 --> 00:00:26,318 మేము దాన్ని తెరిచాం. మేము చదవడం, రాయడం నేర్చుకున్నాం. 11 00:00:26,401 --> 00:00:27,778 అతను వదిలివెళ్లిన పుస్తకాలన్నింటినీ మేము చదివాం. 12 00:00:29,571 --> 00:00:31,031 నీ బిడ్డ! 13 00:00:35,285 --> 00:00:36,286 ఒక సందేశం. 14 00:00:36,370 --> 00:00:39,456 ఇది ఒక డజను వేర్వేరు లోయల ద్వారా లోతట్టు ప్రాంతానికి వెళ్ళగలదు. 15 00:00:39,540 --> 00:00:41,917 సూర్యాస్తమయ ప్రాంతం నుండి వర్తమానం అందింది, మహారాణి. 16 00:00:42,000 --> 00:00:43,418 అదింకా ముగియలేదు. 17 00:01:43,937 --> 00:01:44,938 పారాహుషార్! 18 00:01:52,029 --> 00:01:53,113 పారాహుషార్! 19 00:02:50,003 --> 00:02:52,339 ఎట్టకేలకు మాంత్రికుల కోసం వాళ్ళు వచ్చేశారు! 20 00:02:52,756 --> 00:02:54,550 మనమిక్కడికి రాకముందే, 21 00:02:54,633 --> 00:02:57,720 వారిని అప్పజెప్పేసే అవకాశం మనకి ఉండింది, 22 00:02:58,137 --> 00:02:59,972 కానీ వాళ్ళు మిమ్మల్నందరినీ మాయలో పడేశారు. 23 00:03:00,389 --> 00:03:02,558 దానికి పశ్చాత్తాపపడవలసిన సమయం మీకు ఇప్పుడు దక్కింది. 24 00:03:02,641 --> 00:03:04,393 వాళ్ళని వదిలించేసుకుందాం! 25 00:03:04,852 --> 00:03:08,439 ఈనాడు మనం ఎదుర్కొంటున్న ప్రమాదానికి కారణం వాళ్ళే, 26 00:03:08,522 --> 00:03:10,816 దీనికి సమాధానం వాళ్ళు చెప్పి తీరాలి! 27 00:03:10,899 --> 00:03:12,818 అందరికీ తెలుసు... 28 00:03:12,901 --> 00:03:13,902 నది వద్దకు వెళ్దాం... 29 00:03:13,986 --> 00:03:16,572 ...ఇంత కాలం మా మధ్య తిరిగిన మా అసలైన శత్రువులు మీరేనని! 30 00:03:17,448 --> 00:03:19,241 వారిని పట్టుకోండి! వెళ్ళనివ్వద్దు! 31 00:03:19,825 --> 00:03:21,493 వారిని వెళ్ళనివ్వకండి! 32 00:03:21,577 --> 00:03:24,246 మన ప్రాణాలని కాపాడుకునేందుకు వీళ్ళని అప్పజెప్పేద్దాం. 33 00:03:24,329 --> 00:03:25,914 నేను వీడిని పట్టేసుకున్నాను! పట్టుకున్నాను! 34 00:03:25,998 --> 00:03:30,210 వెనక్కి తగ్గండి! ఈ మాంత్రికుడు నా గొంతు మీద కత్తి ఉంచాడు! 35 00:03:30,294 --> 00:03:31,503 మనం వెంటనే వెళ్లిపోవాలి. 36 00:03:31,587 --> 00:03:32,963 వాళ్ళని నది వద్దకి తీసుకువెళ్లు. నది వద్దకి. 37 00:03:33,881 --> 00:03:35,883 -ఈ దుష్టులను వెళ్ళనివ్వండి! -ఆర్కా! 38 00:03:35,966 --> 00:03:37,634 వీళ్ళని మనం త్వరలోనే వదిలించుకుంటాములే! 39 00:03:37,718 --> 00:03:38,719 మటాల్! 40 00:03:40,304 --> 00:03:41,347 వెళ్ళు. 41 00:03:42,848 --> 00:03:45,100 వాళ్ళతో వెళ్ళు. ప్రాణాలను కాపాడుకో. 42 00:03:45,184 --> 00:03:46,185 నువ్వంటే నాకు ప్రాణం. 43 00:04:02,576 --> 00:04:03,619 మటాల్. 44 00:04:08,707 --> 00:04:09,875 తను ఇక్కడ ఏం చేస్తోంది? 45 00:04:11,418 --> 00:04:12,628 బో? 46 00:04:12,711 --> 00:04:13,962 నేను కూడా మీతో వచ్చేస్తున్నాను. 47 00:04:14,463 --> 00:04:15,881 నా వెంటే రండి! నన్ను అనుసరించండి! 48 00:04:17,424 --> 00:04:18,425 కొఫూన్. 49 00:04:20,886 --> 00:04:22,554 ఇక నా వల్ల నీకే ఉపయోగమూ లేదు. 50 00:04:23,472 --> 00:04:24,515 నన్ను వదిలేయ్. 51 00:04:25,265 --> 00:04:26,517 వాడు చావాలి. 52 00:04:27,351 --> 00:04:28,352 లేదు. 53 00:04:30,646 --> 00:04:31,647 లేదు. 54 00:04:34,942 --> 00:04:38,487 నేనే కనుక నిజంగా దుష్టుడినే అయ్యుంటే. ఆనందంగా నిన్ను చంపుండేవాడిని. 55 00:04:44,910 --> 00:04:46,662 కానీ మన తెగ అలాంటిది కాదు. 56 00:05:45,220 --> 00:05:47,264 నేను టమాక్టీ జూన్ ని. 57 00:05:49,141 --> 00:05:55,105 కేన్ మహారాణి కి మరియు పయాన్ యొక్క పవిత్ర రక్షకభటులకి మాంత్రికాంతక జనరల్ ని. 58 00:05:55,189 --> 00:05:59,651 ఎట్టకేలకు, మమ్మల్ని కాపాడేందుకు నువ్వు వచ్చావు, మాంత్రికాంతకా. 59 00:06:00,319 --> 00:06:01,779 మేకాళ్ళ మీద కూర్చో. 60 00:06:02,363 --> 00:06:03,364 ఏంటి? 61 00:06:05,949 --> 00:06:06,950 అందరూ కూడా. 62 00:06:20,839 --> 00:06:22,299 మీ ప్రాణాలు మీకు దక్కాలంటే... 63 00:06:23,550 --> 00:06:26,261 జెర్లామరెల్ సంతానాన్ని నాకు అప్పజెప్పేయండి. 64 00:06:28,806 --> 00:06:30,683 ఆల్కెన్నీ వాసులమైన మేము మంచివారము. 65 00:06:32,768 --> 00:06:34,144 ప్రశాంతంగా జీవించువారము. 66 00:06:35,979 --> 00:06:37,231 దయయుంచి... 67 00:06:38,732 --> 00:06:41,735 మాంత్రికాంతకా, దయయుంచి మమ్మల్ని వదిలేయండి. 68 00:06:43,195 --> 00:06:45,155 మాంత్రికులు వెళ్లిపోయారు. 69 00:06:51,453 --> 00:06:53,288 కాదని నిరూపితమయ్యేవరకూ... 70 00:06:54,957 --> 00:06:56,500 మీ అందరినీ మాంత్రికులగానే పరిగణిస్తాను. 71 00:06:58,043 --> 00:06:59,503 పవిత్ర రక్షకభటుడా! 72 00:07:00,796 --> 00:07:02,464 నేను గెథర్ బాక్స్ ని! 73 00:07:03,340 --> 00:07:05,634 ఆ మాంత్రికులు పారిపోయారు! 74 00:07:06,677 --> 00:07:07,845 నన్ను అనుసరించండి! 75 00:07:13,892 --> 00:07:15,019 ఒక్క నిమిషం. ముందుకు వెళ్ళడానికి మార్గం లేదు. 76 00:07:15,436 --> 00:07:18,480 లేదు, నాయనా. మనం దిగవలసింది ఇక్కడే. 77 00:07:23,777 --> 00:07:24,778 చూడు. 78 00:07:28,240 --> 00:07:29,241 నాన్నా. 79 00:07:30,784 --> 00:07:32,953 నువ్వే ఇది చేశావా? ఒక్కడివే? 80 00:07:33,495 --> 00:07:36,081 జెర్లామరెల్ చేయగలిగినదేదైనా, నేను ఇంకా పెద్దగా చేయగలను. 81 00:07:36,165 --> 00:07:38,167 ఏంటది? మన క్రింద ఏముంది? 82 00:07:38,584 --> 00:07:40,002 స్వేచ్ఛ, అమ్మా. 83 00:07:43,297 --> 00:07:44,631 నాన్న ఓ పడవని నిర్మించాడు. 84 00:07:48,427 --> 00:07:49,428 కుమారా. 85 00:07:51,972 --> 00:07:53,223 ఎప్పుడు కట్టావు? 86 00:07:53,807 --> 00:07:55,017 కట్టగలిగినప్పుడు కట్టేశాను. 87 00:07:55,100 --> 00:07:56,727 ఉదయాన కళ్ళు తెరవడానికి ముందే 88 00:07:56,810 --> 00:07:58,771 నువ్వెంత సాధించగలవో తెలిస్తే, ఆశ్చర్యపోతావు. 89 00:07:59,938 --> 00:08:00,939 ఎందుకు? 90 00:08:02,232 --> 00:08:04,777 నీలాగానే, నేను కూడా ఇలాంటి రోజు రాకూడదనే కోరుకున్నాను. 91 00:08:05,986 --> 00:08:07,529 కానీ ఎందుకైనా మంచిదని ముందుజాగ్రత్త పడ్డావా? 92 00:08:08,697 --> 00:08:12,034 అవును. కాబట్టే, మనం బ్రతికిబట్టకట్టబోతున్నాము. 93 00:08:52,700 --> 00:08:54,201 పారిపోయానవారిలో... 94 00:08:55,327 --> 00:08:57,037 ఒకడు కట్టేవాడు ఉన్నాడా? 95 00:08:57,454 --> 00:08:59,998 అవును, చాలా ప్రతిభావంతుడు ఉన్నాడు. 96 00:09:04,002 --> 00:09:05,212 దాటండి. 97 00:10:14,281 --> 00:10:17,034 -నాన్నా. -నాకు తెలుసు. నేను వారిని వినగలను. 98 00:10:19,370 --> 00:10:20,954 నా కత్తి ఇవ్వు. 99 00:10:40,683 --> 00:10:44,687 వాళ్ళు మన ముందే ఉన్నారు. ఇరువైపులా ఉన్నారు. 100 00:10:46,522 --> 00:10:49,692 శబ్దం చేయకుండా ప్రయాణం చేద్దాం. 101 00:11:32,609 --> 00:11:34,737 మీ కోసం నేను ఎంతోకాలం నుండి... 102 00:11:36,822 --> 00:11:38,490 వెతుకుతున్నాను. 103 00:11:43,620 --> 00:11:46,331 మీరు పుట్టినప్పుడు నేను ఉన్నాను. 104 00:11:52,671 --> 00:11:54,715 పుట్టగానే మీరు ఏడ్చిన ఏడుపులను నేను విన్నాను. 105 00:11:57,968 --> 00:12:03,557 అప్పట్నుండీ, నా జీవితాన్ని మిమ్మల్ని మళ్లీ పట్టుకొనేందుకే అంకితం చేశాను. 106 00:12:08,312 --> 00:12:14,234 మీ దరికి చేరుకొనేందుకు అనేక ప్రాణాలను బలిగొన్నాను. 107 00:12:16,653 --> 00:12:17,905 మరి ఇప్పుడు... 108 00:12:20,324 --> 00:12:21,825 తర్వాత ఏం చేద్దాం? 109 00:12:23,786 --> 00:12:27,122 దగ్గర్లో, నిండా మీ సన్నిహితులు ఉన్న ఊరు ఒకటుంది, 110 00:12:27,206 --> 00:12:31,001 వాళ్ళందరూ మన్నించమని మోకాళ్ళ మీద పడి నన్ను వేడుకొంటున్నారు. 111 00:12:33,879 --> 00:12:36,673 బహుశా మీరు వాళ్ళకి ఆ భాగ్యం కలిగించగలరేమో. 112 00:12:40,177 --> 00:12:41,428 మాట్లాడండి. 113 00:12:44,640 --> 00:12:46,934 మీ పుట్టినప్పటి ఏడుపులు కాకుండా 114 00:12:47,017 --> 00:12:50,062 తొలిసారి మీ గొంతును వినే భాగ్యం నాకు కలిగించండి. 115 00:12:53,107 --> 00:12:54,900 మిమ్మల్ని మీరు ప్రకటించుకోండి. 116 00:12:57,236 --> 00:13:00,280 మీ మహారాణి చెంతకు మిమ్మల్ని నేను తోడ్కోని వెళ్తాను. 117 00:13:03,826 --> 00:13:05,202 మీరు అలా చేస్తే... 118 00:13:06,995 --> 00:13:08,872 ఊరు బ్రతికిపోతుంది. 119 00:13:19,299 --> 00:13:20,342 అలా చేయరా? 120 00:14:37,294 --> 00:14:38,295 కాపాడండి! 121 00:14:45,427 --> 00:14:46,428 అయ్యయ్యో! 122 00:15:00,442 --> 00:15:02,152 -బాబా! -మాగ్రా! 123 00:15:15,749 --> 00:15:16,750 ఆగు, అమ్మా. 124 00:15:32,391 --> 00:15:33,434 అయ్యో! 125 00:15:36,437 --> 00:15:37,479 అమ్మా! 126 00:15:57,750 --> 00:15:58,751 వెళ్లిపోండి! 127 00:16:07,134 --> 00:16:08,343 ఆర్కా! 128 00:16:36,622 --> 00:16:38,290 నది దిగువ పక్క ఏముంది? 129 00:16:39,249 --> 00:16:40,501 మేము వెంబడించవచ్చా? 130 00:16:41,835 --> 00:16:43,337 నాకు గాయమయింది. 131 00:16:46,465 --> 00:16:48,092 ముందు ఏముంది? 132 00:16:50,010 --> 00:16:52,971 నీ ప్రాణాలని కాపాడగలమేమో. 133 00:16:53,931 --> 00:16:55,974 నీళ్ళు తప్ప నేలనేదే ఉండదు. 134 00:16:56,684 --> 00:16:57,851 వాళ్ళు చాలా వేగంగా వెళ్లిపోగలరు. 135 00:16:58,519 --> 00:17:00,688 వారిని మీరు పట్టుకోలేరు. 136 00:17:02,314 --> 00:17:03,482 నన్ను కాపాడండి. 137 00:17:15,327 --> 00:17:17,413 అదీ. దీని వల్ల నీకెక్కువ సమయం పట్టదులే. 138 00:17:20,916 --> 00:17:23,919 తిరిగి ఊరికి వెళ్ళండి. అందరినీ చంపేయండి. 139 00:17:27,089 --> 00:17:28,090 దూతా. 140 00:17:31,677 --> 00:17:33,262 కేన్ మహారాణికి ఓ వర్తమానం పంపు. 141 00:17:34,888 --> 00:17:36,640 మాంత్రికులు తప్పించుకున్నారు. 142 00:18:36,408 --> 00:18:37,868 టమాక్టీ జూన్ వర్తమానం పంపాడు. 143 00:18:39,203 --> 00:18:40,662 మాంత్రికుల ఆచూకీని తెలుసుకోగలిగాడా? 144 00:18:40,746 --> 00:18:43,374 తెలుసుకోగలిగాడు. కానీ, ప్రస్తుతానికి, వాళ్ళు అతడి నుండి తప్పించుకున్నారు. 145 00:18:44,375 --> 00:18:45,918 అతని నుండి మళ్లీ తప్పించుకున్నారా? 146 00:18:47,628 --> 00:18:49,630 -ఎలా? -అది అతను చెప్పలేదు. 147 00:18:51,048 --> 00:18:52,758 అయితే మనం ఊహించుకోవాలి, 148 00:18:53,175 --> 00:18:55,719 లేదా ఇలా జరిగిందని మనమే అనుకోవాలి. 149 00:18:55,803 --> 00:18:57,137 అన్ నాయకీ, 150 00:18:57,888 --> 00:19:02,976 దైవజ్వాల మీ చర్మాన్ని మండించినప్పుడు, మీరు ఎవరిని నిందిస్తారు, దేవుడినా, మిమ్మల్నేనా? 151 00:19:04,311 --> 00:19:05,813 ఆ రెండింటిలో ఎవ్వరినీ నిందించను, మహారాణీ. 152 00:19:06,897 --> 00:19:09,274 నాకు ఎండ తగలనిచ్చినందుకు నా పనిమనిషిని నిందిస్తాను. 153 00:19:10,609 --> 00:19:14,029 దైవాన్ని నిందించజాలము. మిమ్మల్ని ఎవ్వరూ నిందించడం లేదు. 154 00:19:15,572 --> 00:19:18,742 కానీ ఈ వార్తల పరమార్థం, ఇక టమాక్టీ జూన్ ఇక్కడికి వచ్చేయాలనేమో. 155 00:19:19,410 --> 00:19:21,161 లేదు లేదు. 156 00:19:21,453 --> 00:19:25,457 కానీ అటువంటి ప్రయాణం తను చేయాలంటే, అతనికి మరింత మంది సైనికులు కావాలి. 157 00:19:25,791 --> 00:19:27,042 మహారాణీ, దయచేసి... 158 00:19:27,126 --> 00:19:29,795 మరింత మందిని పంపండి. అందరినీ పంపేయండి. 159 00:19:29,878 --> 00:19:32,172 ఇక్కడ అమ్మా నాన్నల బంధం, 160 00:19:32,256 --> 00:19:33,799 భార్యాభర్తల బంధం, 161 00:19:34,258 --> 00:19:35,801 కొడుకూ కూతుళ్ళు బంధముంది. 162 00:19:36,593 --> 00:19:39,471 వారు లేని లోటును వారి కుటుంబాలు అనుభవించాయి. 163 00:19:39,555 --> 00:19:43,600 ఈ పనికిరాని వేటతో... వాళ్ళంతా విసిగివేసారిపోయారు. 164 00:19:43,684 --> 00:19:45,686 అది వారి అవగాహనకు మించినది. 165 00:19:46,770 --> 00:19:49,940 పవిత్ర యంత్రాలు కూడా కీచుమంటున్నాయి, మహారాణీ. 166 00:19:51,275 --> 00:19:53,527 ఇది దేవుళ్ళకి సైతం అర్థంకావడం లేదు. 167 00:19:53,610 --> 00:19:56,613 కానీ దేవుళ్ళు ఏమంటున్నారో మీకు అర్థమవుతోందా? 168 00:19:56,697 --> 00:20:00,492 అవును! "ఇక చాలు" అని వాళ్ళంటున్నారు! ఇక చాలు! 169 00:20:05,122 --> 00:20:06,123 అక్కడ... 170 00:20:08,459 --> 00:20:10,544 మన పురాతన రాజ్యాంగంలో నిక్షిప్తమై ఉంది. 171 00:20:16,341 --> 00:20:18,927 "పార్లమెంటును ఏలే హక్కు చక్రవర్తిదే, 172 00:20:20,679 --> 00:20:22,723 మరణించేంతవరకూ చక్రవర్తిదే ఏలుబడి." 173 00:20:22,806 --> 00:20:24,308 నాకిప్పుడు అనారోగ్యంగా ఏమీ లేదు. 174 00:20:24,391 --> 00:20:28,979 మహారాణీ, పయాన్ పౌరులు ఇదే అంటున్నారు. 175 00:20:29,063 --> 00:20:31,523 మీరు వాళ్ళని మీ శరీరసుఖానికి వాడుకుంటుండగా. 176 00:20:31,607 --> 00:20:35,819 ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక జీవితకాలం పాటు మీరు మాంత్రికులకై వేట సాగించారు. 177 00:20:35,903 --> 00:20:37,738 అయినా ఇంతవరకూ ఎవ్వరూ పట్టుబడలేదు. 178 00:20:38,280 --> 00:20:40,199 మీరు మన సైన్యాన్ని బలి చేశారు, 179 00:20:40,699 --> 00:20:42,659 మన ఖజానాని ఖాళీ చేశారు. 180 00:20:42,743 --> 00:20:47,247 ఇప్పటికీ మనకి దుష్ట శక్తి తాలూకు ఆధారం లభించలేదు. 181 00:20:49,166 --> 00:20:50,167 కేవలం... 182 00:20:51,919 --> 00:20:55,130 ఒకానొకప్పుడు మీరు మనసుపడ్డ వ్యక్తి పారిపోయాడు. 183 00:20:59,009 --> 00:21:05,140 ఒక స్వార్థపూరిత మనసు విరిగిన మనిషి మన రాజ్యాన్ని పాలిస్తున్నారని అనుకుంటున్నారు. 184 00:22:26,472 --> 00:22:28,182 జెర్లామరెల్ యొక్క సందేశం. 185 00:22:30,559 --> 00:22:35,356 మనల్ని వదిలివెళ్ళగల స్థైర్యం పిల్లలకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వవలసిన సందేశం. 186 00:22:36,732 --> 00:22:37,983 ఈ సందేశాన్ని కళ్ళతో మాత్రమే చదవగలరు. 187 00:22:41,028 --> 00:22:42,988 జెర్లామరెల్ నుండి మరిన్ని ఊహించని వస్తువులా? 188 00:22:46,075 --> 00:22:47,785 నేను అతనికి మాట ఇచ్చాను. 189 00:22:47,868 --> 00:22:51,663 మనల్ని వదిలివెళ్ళేంత స్థైర్యం వారికి వచ్చాకే నేను అది వారికి ఇవ్వాలి. 190 00:22:52,873 --> 00:22:55,250 ఇదే అతను నాకు ఇచ్చిన ఆఖరి సందేశం. 191 00:22:56,335 --> 00:22:59,421 నేను అతనికి చేసిన ఆఖరి వాగ్దానం. 192 00:22:59,922 --> 00:23:01,006 ఖచ్చితంగానా? 193 00:23:02,800 --> 00:23:04,134 అవును, ఖచ్చితంగా. 194 00:23:05,886 --> 00:23:06,887 చదివి వినిపించు. 195 00:23:12,810 --> 00:23:14,561 "నా ప్రియమైన పిల్లలారా... 196 00:23:17,481 --> 00:23:19,316 ఈ నది ఆరంభం. 197 00:23:20,693 --> 00:23:23,779 నా వద్దకు మీరు సాగించబోయే సుదిర్ఘపు ప్రయాణంలో తొలి అడుగు. 198 00:23:24,655 --> 00:23:27,866 అతిపెద్ద లావెండర్ మార్గమైన లావెండర్ వరకూ, 199 00:23:28,367 --> 00:23:30,244 నది వెమ్మడి రండి." 200 00:23:30,953 --> 00:23:32,621 లావెండర్ మార్గం నిజంగానే ఉంది. 201 00:23:33,372 --> 00:23:37,292 "ఆ తర్వాత లావెండర్ మార్గం మీద ప్రయాణించి జ్నానోదయ నివాసానికి రండి. 202 00:23:39,336 --> 00:23:41,880 అక్కడ, నేను ఓ కొత్త సామ్రాజ్యాన్ని నెలకొల్పుతాను. 203 00:23:42,756 --> 00:23:45,384 అంధకారపు ప్రపంచంలో అది ధ్రువతారలాగా వైదొలగుతుంది. 204 00:23:45,843 --> 00:23:49,096 ఏదోకరోజు, మీరు నా వద్దకు వచ్చి, నాకు తెలిసింది తెలుసుకుంటారు. 205 00:23:49,888 --> 00:23:53,559 ఈ జ్ఞాన సంపదని లోకం నలుమూలలకు విస్తరింపజేస్తారు." 206 00:23:56,186 --> 00:23:58,313 -"కనులతో చూడగలవారు నన్ను అనుసరించవలెను." -"...నన్ను అనుసరించవలెను." 207 00:23:58,397 --> 00:24:01,191 కనులతో చూడగలవారు నన్ను అనుసరించవలెను 208 00:24:03,652 --> 00:24:07,406 అయితే ఏంటి? మనం నది వెమ్మడే ప్రయాణించాలా? ఎంత సేపు ప్రయాణించాలి? 209 00:24:09,158 --> 00:24:10,492 అతను మనకి గుర్తులని విడిచిపెడతాడు. 210 00:24:13,495 --> 00:24:15,414 -మనం చేరుకోగలం. -చేరుకోగలమా? 211 00:24:15,831 --> 00:24:17,332 మనకి ఇంకో మార్గమేమైనా ఉందా? 212 00:24:17,416 --> 00:24:18,751 మనకి ఇంకో మార్గముంది. 213 00:24:22,421 --> 00:24:23,505 నా మాట వినండి. 214 00:24:25,758 --> 00:24:27,009 నన్ను చూడండి. 215 00:24:38,604 --> 00:24:40,439 ప్రయాణం ఎంత సుదీర్ఘమైనది అయితే, 216 00:24:41,273 --> 00:24:44,234 సవాళ్ళు అంత కఠినంగా ఉంటాయి, 217 00:24:44,735 --> 00:24:48,113 ప్రయాణం చేస్తున్నవారిలో మార్పులు కూడా అంతే సంచలనాత్మకంగా ఉంటాయి. 218 00:24:51,033 --> 00:24:52,743 ఇలాంటి సుద్రీర్ఘపు ప్రయాణాన్ని... 219 00:24:57,456 --> 00:24:58,999 తట్టుకొని బ్రతికినవారు, 220 00:24:59,083 --> 00:25:03,295 గమ్యాన్ని చేరుకున్నాక, ఒకరినొకరు గుర్తుపట్టుకోలేనంతగా మారిపోతారేమో. 221 00:25:20,145 --> 00:25:22,940 మనం ఒకరినొకరు గుర్తుపట్టుకోలేనప్పుడు 222 00:25:23,023 --> 00:25:26,985 ఎలాంటి సమాధానాలను మనకి జ్ఞానోదయ నివాసం అందించగలదు? 223 00:25:34,118 --> 00:25:38,956 మన ఓటులో ఏది తేలినా దానికి నేను కట్టుబడే ఉంటాను, కానీ మీరు నేను చెప్పేది వినాలి. 224 00:25:40,833 --> 00:25:45,421 ఇదివరకు మనమెలా జీవించామో ఇకమీద కూడా మనం అలానే జీవించవచ్చు. 225 00:25:45,879 --> 00:25:47,756 ఆ మాంత్రికాంతకుడికి మనకీ మధ్యనున్న దూరాన్ని పెంచుకుంటూ పోదాం, 226 00:25:47,840 --> 00:25:50,759 అతను ఇప్పుడు కూడా మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు. 227 00:25:52,177 --> 00:25:55,723 అతడు పసిగట్టలేనంత దూరానికి చేరుకుని... 228 00:25:57,141 --> 00:26:02,521 మన జీవితాలని ఆర్భాటం లేకుండా, ప్రశాంతంగా 229 00:26:03,313 --> 00:26:04,565 కలిసికట్టుగా జీవిద్దాం. 230 00:26:12,448 --> 00:26:19,204 అమ్మా, నేనెక్కడి నుంచి వచ్చానో తెలుసుకోనంత వరకూ 231 00:26:19,955 --> 00:26:21,915 నా గురించి నేనస్సలు ఎప్పటికీ తెలుసుకోలేను. 232 00:26:25,127 --> 00:26:29,506 మరి జెర్లామరెల్ ని కలిస్తే గానీ నాకా విషయం తెలిసే అవకాశం లేదు. 233 00:26:35,763 --> 00:26:36,847 మరి నువ్వు? 234 00:26:39,975 --> 00:26:44,146 నేను ప్రపంచం నుండి దాక్కొనేలాంటి వాడిని కాదనుకుంటా. 235 00:26:45,189 --> 00:26:47,858 నిజం దేనికి దారితీస్తోందోనని భయపడిపోయి ఆ నిజాన్నే 236 00:26:47,941 --> 00:26:49,860 విస్మరించగలవాడిని కాదనుకుంటా. 237 00:26:54,615 --> 00:26:55,616 అలాగే. 238 00:27:00,079 --> 00:27:01,497 అయితే ఓటు వేద్దామా? 239 00:27:03,791 --> 00:27:06,377 నది ప్రయాణాన్ని ఆపేసి ఒక ఆశ్రయం చూసుకుందామనుకొనేవారంతా. 240 00:27:06,794 --> 00:27:07,795 పారాహుషార్. 241 00:27:08,796 --> 00:27:09,797 పారాహుషార్. 242 00:27:12,591 --> 00:27:15,594 జెర్లామరెల్ దాకా ప్రయాణం సాగిద్దామని అనుకొనేవారంతా. 243 00:27:15,677 --> 00:27:17,221 -పారాహుషార్. -పారాహుషార్. 244 00:27:18,681 --> 00:27:19,765 పారాహుషార్. 245 00:27:24,019 --> 00:27:26,021 ఇంకా వేయవలసిన ఓటు ఒకటుంది. 246 00:27:30,943 --> 00:27:33,070 -లేదు. -మనమంతా ఒకే తెగవారం, హనీవా. 247 00:27:33,153 --> 00:27:34,780 మనమంతా ఒకే తెగవారము. 248 00:27:35,656 --> 00:27:36,657 మనమే. 249 00:27:37,574 --> 00:27:40,494 ముందు నుండీ ఇందులో భాగస్వామ్యులైన వారు మాత్రమే. 250 00:27:40,911 --> 00:27:42,329 నేను ప్యారిస్ తో ఏకీభవిస్తున్నాను. 251 00:27:42,746 --> 00:27:45,165 ఇప్పుడు ఆల్కెన్నీలో మిగిలున్నది మనం మాత్రమే, 252 00:27:45,249 --> 00:27:47,334 అదే అనుబంధం బో లయన్ కి కూడా ఉంది. 253 00:27:47,418 --> 00:27:50,045 తమని తాము కాపాడుకోవటానికని ఆల్కెన్నీ వాళ్ళు మనల్ని మాంత్రికాంతకుడికి 254 00:27:50,129 --> 00:27:51,588 అప్పజెప్పేయడానికి సిద్ధపడ్డారు. 255 00:27:52,005 --> 00:27:53,924 వారు చేయగలిగింది వారు చేశారు. 256 00:27:54,675 --> 00:27:57,594 కానీ వాళ్ళు నీకు బోధించారు, అన్నం పెట్టారు, 257 00:27:58,053 --> 00:27:59,888 ప్రేమించారు, స్నేహహస్తం అందించారు. 258 00:28:01,223 --> 00:28:03,851 నీ ప్రాణాలని కాపాడటానికని వాళ్ళ జీవితాలనే సమూలంగా మార్చేసుకున్నారు. 259 00:28:03,934 --> 00:28:06,603 కానీ అవకాశం రాగానే, వాళ్ళు మనందరినీ నయవంచన చేశారు. 260 00:28:08,313 --> 00:28:10,649 ఈ పడవ మీద ఆరుగురున్నారు, అందరి అభిప్రాయాలను విని తీరాలి. 261 00:28:10,733 --> 00:28:11,734 లేదు. 262 00:28:13,902 --> 00:28:16,739 తనకీ, దీనికీ అస్సలు ఏ సంబంధమూ లేదు. 263 00:28:16,822 --> 00:28:17,906 హనీవా. 264 00:28:19,783 --> 00:28:21,493 నది వెంబడి ప్రయాణానికే నా ఓటు. 265 00:28:25,706 --> 00:28:27,875 హనీవా మరియు కొఫూన్ కి మద్దతుగా ఓటేస్తున్నాను. 266 00:28:29,126 --> 00:28:32,629 ఆర్కా, మటాల్, మా అమ్మ... 267 00:28:34,715 --> 00:28:37,176 ఇప్పుడు విరమించుకోలేనంత త్యాగం చేసేశాము. 268 00:28:39,303 --> 00:28:41,430 అయితే నిశ్చయమైపోయింది. 269 00:28:53,233 --> 00:28:54,234 జనరల్! 270 00:28:54,735 --> 00:28:55,861 నివేదించు. 271 00:28:56,320 --> 00:28:57,571 శుభవార్త, జనరల్. 272 00:28:57,988 --> 00:29:00,574 ముందున్న దారి ప్రమాదకరమైనదే, కానీ మనం ప్రయాణం సాగించవచ్చని మా నమ్మకం. 273 00:29:00,657 --> 00:29:04,036 మనం ఆ దారిని కనిపెట్టే లోపు, బలగాలు శిబిరాలలో సగం రోజు కన్నా ఎక్కువ గడపబోరు. 274 00:29:04,119 --> 00:29:07,456 మనమందరం చావనైనా చావాలి లేదా జెర్లామరెల్ పిల్లలనైనా మనం పట్టుకోవాలి, 275 00:29:07,539 --> 00:29:11,126 అంతవరకూ మనం ఆగేది లేదు. అర్థమైందా? 276 00:29:12,002 --> 00:29:13,754 -అర్థమైంది. -మంచిది. 277 00:29:14,296 --> 00:29:15,714 ఇక కదలండి! 278 00:29:22,888 --> 00:29:24,973 -అయితే ఈ పని చేసే తీరాలి. -మహారాణిని హతమార్చడానికా? 279 00:29:25,057 --> 00:29:26,058 ఒక దేవతని చంపడమా? 280 00:29:26,141 --> 00:29:27,685 ఆమె దేవత అని ఇక్కడ ఇంకా ఎవరు నమ్ముతున్నారు? 281 00:29:27,768 --> 00:29:29,687 మన నమ్మకాలు ముఖ్యం కాదు. 282 00:29:29,770 --> 00:29:32,231 దిగువ గోడల వద్దనున్న జనాలు ఆమెనే దేవత అని ఇంకా నమ్ముతున్నారు. 283 00:29:32,314 --> 00:29:37,111 -మనం ఆమెని గద్దెదించేస్తే... -వారి దేవతని గద్దెదించితే వారు తిరగబడతారు. 284 00:29:37,194 --> 00:29:39,279 -మన వద్ద సిపాయిలు ఉన్నారు. -చాలా తక్కువ మంది ఉన్నారు. 285 00:29:39,363 --> 00:29:42,074 అయితే అమెని గద్దెదించేవారం మనం కాకూడదు. 286 00:29:42,157 --> 00:29:45,577 మనమే భయపడితే, ఆ పని చేయడానికి ఇంకెవరు సాహిసించగలరు? 287 00:29:46,578 --> 00:29:48,997 దేవతని చంపాలంటే, దైవ ప్రమేయం యొక్క అవసరం ఉంది. 288 00:29:50,416 --> 00:29:54,169 తన చావులో పెనుగులాట ఉండకూడదు, రక్తం చిందకూడదు, ఆయుధం కూడా వాడకూడదు. 289 00:29:54,586 --> 00:29:57,673 అసలు మానవ ప్రమేయం ఉన్నదన్న ఆధారమే ఉండకూడదు. 290 00:29:58,966 --> 00:30:00,843 అప్పుడు దిగువ గోడ వద్దనున్న ప్రజలు 291 00:30:00,926 --> 00:30:05,848 దైవ ప్రమేయం చేతనే తమ మహారాణి చనిపోయిందని భావిస్తారు. 292 00:30:07,016 --> 00:30:10,769 "ఇదే న్యాయం," అని వారు అంటారు. 293 00:30:30,414 --> 00:30:31,832 నాకు దయాగుణం చాలా ఎక్కువ. 294 00:30:39,798 --> 00:30:41,133 మనం ప్రార్థించుకోవచ్చు. 295 00:30:44,928 --> 00:30:46,722 నేను నిజం కోసమే ప్రార్థిస్తాను. 296 00:30:49,016 --> 00:30:50,434 నువ్వేం విన్నావు? 297 00:30:52,394 --> 00:30:54,355 మీ గురించి కొత్త విషయాలు గుసగుసలాడుకుంటున్నారు. 298 00:30:56,065 --> 00:30:59,193 ఎవరు గుసగుసలాడింది? అన్ నాయకీనా? డూన్ ప్రభువా? 299 00:31:00,569 --> 00:31:02,196 అవును, వేరేవాళ్ళు కూడా. 300 00:31:04,823 --> 00:31:06,033 నాకు పేర్లు చెప్పు. 301 00:31:09,453 --> 00:31:12,122 అందరూ, మహారాణి. 302 00:31:19,963 --> 00:31:22,758 కనులతో చూడగలవారు నన్ను అనుసరించవలెను 303 00:31:48,409 --> 00:31:51,203 -నువ్వెందుకు ఈ పని చేశావు? -ఏ పని? 304 00:31:52,329 --> 00:31:54,540 మేము వెళ్ళే చోటికి రావలసిన అవసరం నీకు లేదు. 305 00:31:54,623 --> 00:31:56,792 మాకు వ్యతిరేకంగా ఓటు వేస్తే, మాతో రాకుండా నువ్వు ఉండుండవచ్చు. 306 00:31:58,919 --> 00:31:59,962 వాళ్ళు చనిపోయారు. 307 00:32:01,922 --> 00:32:03,590 అందరూ చనిపోయారు. 308 00:32:05,175 --> 00:32:07,010 నేను మాత్రం ఇంకెక్కడికని వెళ్ళను? 309 00:32:10,222 --> 00:32:14,059 అయినా కానీ. అయినా నువ్వు కఠినతరమైన మార్గాన్ని ఎన్నుకున్నావు. 310 00:32:14,476 --> 00:32:17,980 మరింత ప్రమాదకరమైన మార్గాన్ని. ఎందుకు? 311 00:32:20,357 --> 00:32:22,609 నాకు నీ గురించి, నీ సోదరి గురించి అంత బాగా తెలియదు. 312 00:32:23,569 --> 00:32:26,030 ఊరిలో ఇతరుల గురించి తెలిసినంతగా నాకు మీ గురించి తెలియదు. 313 00:32:27,656 --> 00:32:30,242 ఎందుకంటే నువ్వు నిఘా పెట్టలేకపోయింది కేవలం మా మీదనే కనుక. 314 00:32:31,326 --> 00:32:33,245 నువ్వు ఛాయవన్న విషయం నాకు తెలుసు. 315 00:32:35,414 --> 00:32:37,416 నాకు మీ రహస్యాలన్నీ తెలియకపోవచ్చు... 316 00:32:38,917 --> 00:32:41,712 కానీ నీ సోదరి కోపం గురించి తెలియనివారంటూ ఎవరూ లేరు. 317 00:32:43,922 --> 00:32:45,674 నేనెందుకు అలా ఓటు వేశానంటే... 318 00:32:47,092 --> 00:32:50,804 దాని వలన పెద్ద లాభం ఉంటుందని నేననుకోలేదు, అంతేగాక నాకు ఈ రోజు ఇక పోరాడే ఓపిక లేదు. 319 00:32:53,432 --> 00:32:55,726 తను కోపంగా లేదు. 320 00:32:56,268 --> 00:32:58,312 నా ఉద్దేశం, నీ మీద కోపంగా లేదు. 321 00:32:59,980 --> 00:33:05,152 చూడు, జరుగుతున్నవాటినంతా దిగమింగుకోవడానికి తాను చాలా ప్రయత్నిస్తోంది. 322 00:33:05,235 --> 00:33:07,738 ఒక్కోసారి అది కోపంగా బయటకు వస్తుంది. 323 00:33:13,660 --> 00:33:15,287 ఇది నీక్కూడా కష్టం గానే ఉంది కదూ? 324 00:33:26,590 --> 00:33:29,885 నాతో మాట్లాడే ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు. 325 00:33:32,680 --> 00:33:34,515 కానీ నాకిప్పుడు ఒంటరిగా ఉండాలనుంది. 326 00:33:47,861 --> 00:33:49,238 హేయ్, నీకేమైనా సాయం చేయనా? 327 00:33:49,863 --> 00:33:52,241 సరే. నేను వీటిని చేశాను. 328 00:33:52,866 --> 00:33:54,868 -ఇవి బో కి ఇవ్వు. -అలాగే. 329 00:33:55,285 --> 00:33:56,537 ఇవి నీకూ, హనీవాకి. 330 00:33:57,955 --> 00:33:59,581 మనం ఈ రాత్రికి ఏదోకచోట ఆగాలి. 331 00:34:00,582 --> 00:34:02,751 తనకి మంట చెంత విశ్రాంతి అవసరం. 332 00:34:08,257 --> 00:34:09,258 అలాగే. 333 00:34:13,887 --> 00:34:15,097 నువ్వు బాగానే ఉన్నావా? 334 00:34:22,271 --> 00:34:24,314 తను ఆ విధంగా నాతో ఎన్నడూ మాట్లాడలేదు. 335 00:34:25,566 --> 00:34:27,317 నాతో గొడవపడింది, అవును. 336 00:34:27,401 --> 00:34:30,154 చాలాసార్లు నా మాటని ధిక్కరించింది, కానీ... 337 00:34:33,490 --> 00:34:35,951 ఇది చాలా భిన్నంగా ఉంది. 338 00:34:40,456 --> 00:34:44,585 ఒకవేళ ఓటు సమం అయ్యుండి, తన మనస్సుకు విరుద్ధంగా నేను కనుక ఓటు వేసుండుంటే, 339 00:34:45,169 --> 00:34:47,379 తనేం చేసుండేదో నాకు నిజంగా తెలియదు. 340 00:34:52,593 --> 00:34:55,804 జీవితాంతం వారెవ్వరో ఎవరికీ తెలియనివ్వకూడదని వాళ్ళకి చెప్పాం. 341 00:34:57,681 --> 00:35:01,352 ఇతరులకి తెలిస్తే అది మంచిది కాదని వాళ్ళకి చెప్పాం. 342 00:35:03,812 --> 00:35:08,067 వాళ్ళు ఏమవ్వగలరో అసలు మనకే ఇంతవరకూ తెలీదు. 343 00:35:09,902 --> 00:35:11,527 పాపం వాళ్ళకేలా తెలుస్తుంది? 344 00:35:14,156 --> 00:35:17,117 బహుశా ఈ నది మీద ప్రయాణిస్తున్న కొద్దీ... 345 00:35:18,243 --> 00:35:21,121 వాళ్ళకే బాగా తెలుస్తూ ఉంటుందేమో. 346 00:35:57,658 --> 00:36:02,663 మహారాణి గారూ? మీ చెలికత్తె నా ఆహ్వానాన్ని మీకు అందించిందా? 347 00:36:03,163 --> 00:36:05,290 అందించింది, ఆన్ నాయకీ. అందించింది. 348 00:36:05,374 --> 00:36:08,085 మహారాణి గారూ, స్వాగతం. 349 00:36:22,141 --> 00:36:25,019 సంభోగపు సువాసనలు, కోకిలల గానాలు. 350 00:36:25,686 --> 00:36:27,229 దివ్యమైన కలయిక. 351 00:36:27,896 --> 00:36:29,440 ఆహ్వానంలో నేను పేర్కొన్నట్టుగా, 352 00:36:29,523 --> 00:36:32,109 మీ కోసం ఓ ప్రత్యేకమైన విలాసాన్ని ఏర్పాటు చేశాను. 353 00:36:35,404 --> 00:36:37,239 ఈ అహ్వానం అందరికీ కాదు, వెళ్లిపోండి. 354 00:36:46,081 --> 00:36:49,293 ఒక కొత్త గానం. ఒక కొత్త పక్షి. 355 00:36:50,294 --> 00:36:52,921 ఈ కోటలో అందరికన్నా ముందు ఆ గానాన్ని మీరే వినబోతున్నారు. 356 00:36:55,299 --> 00:36:57,384 ఈ రంజింపజేసే క్షణాన్ని నాతో పంచుకోవడానికి ఎవరు ఉంటున్నారు? 357 00:36:59,053 --> 00:37:00,846 నేనే, మహారాణీ. 358 00:37:02,014 --> 00:37:03,015 మీరు అనుజ్ఞని ఇస్తే. 359 00:37:03,098 --> 00:37:06,060 తప్పకుండా, డూన్ ప్రభువు. మీరు ఉంటారని నాకు తెలుసు. 360 00:37:06,977 --> 00:37:12,358 ఈ వింత కొత్త పక్షి తుఫాను ధాటికి ఇక్కడికి కొట్టుకొచ్చిందని మేము అనుకుంటున్నాం. 361 00:37:13,692 --> 00:37:18,364 నా పక్షులను పట్టువాడు, ఓ ఆపిల్ చెట్టు మీద ఈ పక్షి పాడుతుండగా విని, పట్టుకోగలిగాడు. 362 00:37:19,948 --> 00:37:21,867 అయితే అతగాడిని సత్కరించవలసిందే. 363 00:37:22,493 --> 00:37:25,412 నాకై ఆలోచించినందుకు మిమ్మల్ని కూడా సత్కరించాలి, ఆన్ నాయకీ, డూన్ ప్రభువు. 364 00:37:26,497 --> 00:37:28,082 ఇదే మన కొత్త అతిథి. 365 00:37:38,801 --> 00:37:40,344 నాకు పాట వినబడటం లేదే. 366 00:37:40,427 --> 00:37:46,016 ఈ జాతి పక్షి, చేతిలోకి తీసుకున్నప్పుడే పాడుతుందని విన్నాను. 367 00:37:47,685 --> 00:37:49,937 దీన్ని చేతుల్లోకి తీసుకునే తొలి చేయి మీదే అవుతుంది. 368 00:37:52,189 --> 00:37:53,357 అయితే... 369 00:37:53,440 --> 00:37:56,568 పంజరపు తలుపును తెరవండి, డూన్ ప్రభువు. 370 00:38:09,790 --> 00:38:12,876 జనాల మధ్యన సాధారణంగా పక్షులు వణుకుతాయి. కానీ ఇది వణుకుతుండటం నాకు వినబడటం లేదే. 371 00:38:13,168 --> 00:38:16,380 బహుశా దానికి భయం లేదేమో. 372 00:38:25,681 --> 00:38:27,307 నాకు కూడా భయం లేదు. 373 00:38:27,391 --> 00:38:31,270 నా పార్లమెంట్ సభ్యులందరూ నన్ను చంపాలని చూస్తున్నారు, 374 00:38:31,353 --> 00:38:33,605 ఈ కుళ్లిన నగరమంతా నా చావును ఆకాంక్షిస్తోంది. 375 00:38:33,689 --> 00:38:38,360 ఈ నగరం కోసం చావకూడదని నేను నిర్ణయించుకున్నా. ఈ నగరమే నా కోసం చావాలి. 376 00:38:41,864 --> 00:38:43,073 ముందు నువ్వే చావవచ్చు. 377 00:38:58,005 --> 00:38:59,006 సరేమరి. 378 00:39:08,140 --> 00:39:09,641 మనం చాలా దూరం ప్రయాణం చేశాము. 379 00:39:10,225 --> 00:39:13,687 మనం పగటిపూట ప్రయాణించినంతవరకూ, మనకి ఏమీ కాదు. 380 00:39:13,771 --> 00:39:17,775 రాత్రి కాపలాగా ఉంటూ, మంటని కాచడానికి రాత్రంతా మనలో ఒకరు మేల్కొని ఉండాలి. 381 00:39:22,488 --> 00:39:23,697 నాతో కూర్చో. 382 00:39:38,670 --> 00:39:39,713 అమ్మా... 383 00:39:39,797 --> 00:39:43,592 చెప్పు. అదెలా ఉంటుందని అనుకుంటున్నావు? 384 00:39:51,600 --> 00:39:53,060 ఏది ఎలా ఉండేది? 385 00:39:53,769 --> 00:39:56,939 "అక్కడ, నేను ఓ కొత్త సామ్రాజ్యాన్ని నెలకొల్పుతాను," అని అతను అన్నాడు. 386 00:39:59,316 --> 00:40:02,653 మనం అక్కడికి చేరుకోవడానికి మన ప్రాణాలని పణంగా పెడుతున్నాం. 387 00:40:03,404 --> 00:40:04,697 అందుకని చెప్పు. 388 00:40:05,864 --> 00:40:08,617 ఆ సామ్రాజ్యం ఎలా ఉండబోతుందని నువ్వు ఊహిస్తున్నావు? 389 00:40:14,289 --> 00:40:15,457 అంటే... 390 00:40:22,464 --> 00:40:23,882 నేననుకుంటున్నాను... 391 00:40:26,051 --> 00:40:31,557 ఆ చోటు... మనకి కొన్ని విషయాలను గుర్తుకుతెప్పిస్తుందనుకుంటా. 392 00:40:33,642 --> 00:40:36,186 ఒకప్పుడు మన పరిసరాలు ఎలా ఉండేవి అని. 393 00:40:38,313 --> 00:40:40,065 మనం ఎలా ఉండేవారం అని. 394 00:40:42,484 --> 00:40:43,527 అ జ్ఞానాన్ని... 395 00:40:45,362 --> 00:40:48,323 వినియోగించి ఇప్పుడు ఎలా జీవితాలలో వెలుగు నింపుకోవచ్చని. 396 00:40:52,369 --> 00:40:53,787 నేను ఊహిస్తున్నాను... 397 00:40:55,414 --> 00:40:57,541 ఆ చోట... 398 00:40:59,334 --> 00:41:01,545 నన్ను వింత మనిషిగా చూడరని. 399 00:41:04,381 --> 00:41:07,259 నేనెవరనేది రహస్యంగా ఉంచవలసిన అవసరం లేకుండా ఒక కీలకమైనదాని... 400 00:41:08,302 --> 00:41:10,971 నిర్మాణంలో పాలుపంచుకోవచ్చని ఊహిస్తున్నాను. 401 00:41:14,725 --> 00:41:17,978 నీ తండ్రి తన కోసం ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే, యువరాణివి నువ్వే అవుతావు. 402 00:41:22,691 --> 00:41:24,234 అలా అని కాదు. 403 00:41:25,069 --> 00:41:28,113 ఆయన ఏం చేయమంటే అది చేస్తాను. వీలైనంతగా సాయం చేస్తాను. 404 00:41:28,197 --> 00:41:30,783 మరి ఆ రాజ్యంలో నేనెవరిని అవుతాను? 405 00:41:32,493 --> 00:41:33,994 నువ్వు రాణివి అవుతావు. 406 00:41:38,457 --> 00:41:39,917 అలా అని నాకనిపించడం లేదులే. 407 00:41:41,543 --> 00:41:43,462 చూపు గల రాజు... 408 00:41:44,630 --> 00:41:47,383 చూపు గల రాకుమారుడు, రాకుమారి. 409 00:41:48,759 --> 00:41:50,427 చూపు లేనిదాన్ని నేనే అవుతాను. 410 00:41:52,930 --> 00:41:54,807 అక్కడ వింత మనిషిని నేను అవుతాను. 411 00:41:56,392 --> 00:41:58,102 నన్ను బలహీనురాలని అంటారు. 412 00:41:58,185 --> 00:42:00,270 అలా నేనెవ్వరినీ అననివ్వను. 413 00:42:00,604 --> 00:42:02,064 నువ్వు అననివ్వవని నాకు తెలుసు. 414 00:42:06,610 --> 00:42:11,407 ఆ చోటికి వెళ్ళడం నాకు చాలా ముఖ్యం. 415 00:42:12,491 --> 00:42:14,410 కానీ అది నా స్వార్థం కోసం కాదు. 416 00:42:15,494 --> 00:42:17,121 మనందరి కోసం. 417 00:42:19,707 --> 00:42:23,001 మనమందరం అక్కడ మెరుగైన జీవనం సాగించవచ్చని నా బలమైన నమ్మకం. 418 00:42:32,678 --> 00:42:34,263 మనమందరమూ కాసేపు విశ్రమించాలి. 419 00:42:36,390 --> 00:42:37,433 అలాగే. 420 00:44:23,455 --> 00:44:25,749 కొఫూన్, నా కత్తి కనబడటం లేదు. 421 00:44:25,833 --> 00:44:27,167 నా విల్లు కూడా కనబడటం లేదు. 422 00:44:27,751 --> 00:44:29,545 -మాగ్రా. -బో, పడవని చూడు. 423 00:44:29,628 --> 00:44:31,046 -పారాహుషార్. -మాగ్రా. 424 00:44:31,130 --> 00:44:33,298 -మీలో ఒకరు రాత్రంతా మేల్కొనుంటారనుకున్నా. -పద. 425 00:44:33,382 --> 00:44:34,591 -మేము మేల్కొనే ఉన్నాం. -పద. 426 00:44:34,675 --> 00:44:36,051 అయితే ఇదెలా జరిగింది? 427 00:44:36,510 --> 00:44:38,887 ఎవరో మనం పడుకున్న చోటికి వచ్చారు, మనకెవ్వరికీ మెలకువ తెప్పించలేదు, 428 00:44:38,971 --> 00:44:41,181 -కనీసం మీరు కూడా వాళ్ళని చూడలేదా? -నాకు తెలీదు. 429 00:44:42,307 --> 00:44:44,018 అయితే అన్నీ పోయాయి కదా? 430 00:44:45,019 --> 00:44:47,396 -నాకు సహకరించు. మనం బయలుదేరాలి. -అలాగే. నడువు. 431 00:44:47,479 --> 00:44:48,605 మనం బయలుదేరకూడదు. 432 00:44:48,689 --> 00:44:49,940 మనం వెళ్లిపోవాలి. 433 00:44:50,983 --> 00:44:54,445 ఆయుధాలనే తీసుకుపోయారు, అంత ముఖ్యమైనవేమీ కావు. 434 00:44:54,528 --> 00:44:56,321 -నేను కూడా ఒకటి పోగొట్టుకున్నాను. -పద. 435 00:44:57,114 --> 00:44:58,198 ఏం పోగొట్టుకున్నావు? 436 00:44:58,282 --> 00:45:02,202 ఒక చిన్ని సంచి. మృదువుగా ఉంటుంది. గుప్పెడంత పరిమాణం ఉంటుంది. 437 00:45:02,286 --> 00:45:03,662 ఆ సంచిలో ఏముంది? 438 00:45:03,746 --> 00:45:07,332 నాకు చాలా ముఖ్యమైనది ఉంది. నా తండ్రి తాలూకు నాకు మిగిలిన ఏకైక జ్ఞాపకం. 439 00:45:07,416 --> 00:45:10,085 -మా ఇద్దరి అనుబంధానికి ఏకైక సూచిక. అది... -సరే. 440 00:45:10,169 --> 00:45:13,881 అది చాలా ముఖ్యం! అదేమైపోయిందో మనం కనిపెట్టాలి. మనం దాన్ని దక్కించుకోవాలి. 441 00:45:13,964 --> 00:45:16,550 -కానీ, అమ్మా, ఏంటది? -చాలా ముఖ్యమైనది. 442 00:45:18,093 --> 00:45:19,803 మాగ్రా, విను... 443 00:45:19,887 --> 00:45:21,347 దయచేసి నువ్వు కాస్త... 444 00:45:21,430 --> 00:45:24,516 నన్ను ఇంకేమీ చెప్పమని అడగవద్దు. అది వెతకడంలో నాకు సాయపడు చాలు. 445 00:45:26,143 --> 00:45:28,979 బంగారం, మనమిప్పుడు నిరాయుధులం. 446 00:45:29,688 --> 00:45:32,483 రాత్రి వచ్చిన వాళ్ళు మళ్లీ రావచ్చు. 447 00:45:32,566 --> 00:45:34,943 అంతేగాక ఆ మాంత్రికాంతకుడు కూడా తిరుగుతూ ఉన్నాడు. 448 00:45:35,027 --> 00:45:36,779 ఎక్కువ సేపు ఇక్కడే ఉంటే, మనం అతడికి దొరికిపోవచ్చు. 449 00:45:36,862 --> 00:45:38,447 అయితే మనం త్వరగా వెతకాలి. 450 00:45:40,407 --> 00:45:44,745 నా తండ్రికీ, నాకు మధ్యనున్న సంబంధాన్ని నేను మాటలతో వర్ణించలేను. 451 00:45:44,828 --> 00:45:46,080 అది సంక్లిష్టమైనది. 452 00:45:46,538 --> 00:45:49,041 ఎవ్వరూ అర్థంచేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకుంటావని అనుకున్నాను. 453 00:45:56,548 --> 00:46:00,761 నేను నీ నుంచి ఏ రహస్యాలను దాచినా, అది మన క్షేమం కొరకే దాచాను. 454 00:46:01,303 --> 00:46:04,682 నా నుండి నువ్వు ఏ రహస్యాలను దాచినా, అది మన క్షేమం కొరకే నువ్వు దాచావు. 455 00:46:06,475 --> 00:46:08,102 నాకిది అర్థమయ్యేలా చెప్పు. 456 00:46:08,769 --> 00:46:13,023 మన పిల్లలని ఇప్పుడు ప్రమాదంలో ఎందుకు ఉంచాలో చెప్పు, ఎందుకంటే నాకర్థమవ్వడం లేదు. 457 00:46:14,566 --> 00:46:15,776 నాకు తెలుసు. 458 00:46:17,820 --> 00:46:20,864 నాకు చెప్పలేనంత ముఖ్యమైన విషయం ఏంటి? 459 00:46:22,449 --> 00:46:23,659 -నేను వెతికి తెస్తాను. -వద్దు. 460 00:46:24,743 --> 00:46:25,828 హనీవా. 461 00:46:26,412 --> 00:46:28,497 నువ్వు అడుగుతున్న ప్రతీ ప్రశ్నకి సమాధానం తనకి తెలుసు. 462 00:46:29,248 --> 00:46:30,457 నేను వెళ్లి వెతికి తెస్తాను. 463 00:46:31,458 --> 00:46:34,044 నది దొంగల పనయ్యుంటే, వారు సగం రోజులో ప్రయాణించగల దూరంలో ఉంటారు. 464 00:46:34,128 --> 00:46:35,754 ఒపాయోల్ పనే అయ్యుంటే, వారు వందల సంఖ్యలో ఉండుండవచ్చు. 465 00:46:35,838 --> 00:46:37,589 వంద మంది ఉన్నా కానీ, నా రాకను గమనించలేరు. 466 00:46:37,673 --> 00:46:40,426 ఎంత అదృష్టముంటే మనం మాంత్రికాంతకుడి నుండి తప్పించుకుంటాం తెలుసా? 467 00:46:41,051 --> 00:46:42,636 చాలా అదృష్టం. 468 00:46:42,720 --> 00:46:44,638 మరో యుద్ధం, కానీ ఈసారి మన వద్ద ఆయుధాలు కూడా లేవు కదా? 469 00:46:44,722 --> 00:46:47,141 మనం యుద్ధం చేయాలని నేను అనడం లేదు, నాన్నా. 470 00:46:48,017 --> 00:46:49,143 అదెవరు తీసుకున్నా కానీ... 471 00:46:49,810 --> 00:46:52,021 నా ఉనికే వాళ్ళకి తెలియనప్పుడు నాతో వారెలా పోరాడగలరు? 472 00:46:52,104 --> 00:46:55,649 అదీగాక, వాళ్ళెవరో కూడా మనకి తెలియదు. కనీసం తెలుసుకోవడానికైనా మనం ప్రయత్నం... 473 00:46:55,733 --> 00:46:57,192 నాకు తెలుసనుకుంటా. 474 00:46:59,278 --> 00:47:02,448 -ఏంటి? -మన వస్తువులని తీసిందెవరో నాకు తెలుసు. 475 00:47:04,158 --> 00:47:06,535 -నువ్వేం మాట్లాడుతున్నావు? -దయచేసి అటు చూడు. 476 00:47:09,246 --> 00:47:12,082 ఏంటది? మీకేం కనబడుతుంది? 477 00:47:26,638 --> 00:47:28,599 చెప్పు. ఏంటది? 478 00:47:32,269 --> 00:47:33,312 చెప్పు. 479 00:47:47,242 --> 00:47:48,786 సమయం ఆసన్నమైంది, మహారాణి. 480 00:47:49,411 --> 00:47:51,538 ఆన్ నాయాకీ సిద్దాంతానికి సంబంధించిన వార్త నలుమూలలకి పాకింది. 481 00:47:51,622 --> 00:47:54,625 అనేక ప్రియమైన ప్రభువులని చంపినందుకు నిరసనగా దిగువ గోడ వద్దనున్న ప్రజలు 482 00:47:54,708 --> 00:47:56,418 మీకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 483 00:47:57,211 --> 00:48:00,339 కోట కాపలాదారులు వారిని అదుపు చేస్తున్నారు, కానీ ఎంతసేపు అడ్డుకోగలరో నాకు తెలీదు. 484 00:48:07,554 --> 00:48:08,847 మహారాణి గారూ? 485 00:48:11,684 --> 00:48:13,060 తరువాత ఏం జరగబోతోంది? 486 00:48:15,020 --> 00:48:17,147 ఇతర ప్రభువులు సమావేశమవుతున్నారు. 487 00:48:17,231 --> 00:48:20,526 నిరసనకారుల మద్దతును వారు సంపాదించగలిగితే, వారేం చేయగలరో మాటలతో చెప్పలేము. 488 00:49:38,562 --> 00:49:43,359 తండ్రీ, నీ శక్తి మేము అనుభవించగలము కానీ స్పృశించలేము... 489 00:49:46,987 --> 00:49:48,530 నా విధిని నేను ఆహ్వానిస్తున్నాను. 490 00:49:50,074 --> 00:49:52,368 ఆ గడియని ఎన్నుకొనే అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదములు. 491 00:51:51,403 --> 00:51:55,199 జెర్లామరెల్, నా కోసం నువ్వు రాలేదు, బంగారం. 492 00:51:56,533 --> 00:51:58,243 అందుకని నేనే నీ చెంతకు వస్తున్నాను. 493 00:53:26,040 --> 00:53:27,958 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య