1 00:00:51,426 --> 00:00:52,427 పారాహుషార్! 2 00:00:59,518 --> 00:01:00,602 పారాహుషార్! 3 00:02:07,836 --> 00:02:13,091 21వ శతాబ్దంలో ఓ ప్రాణాంతకమైన వైరస్ తన కోరలు చాచాక, 4 00:02:13,175 --> 00:02:18,347 భూమ్మీద జనాభా రెండు మిలియన్ల దిగువకు చేరుకునే పరిస్థితికి వచ్చింది. 5 00:02:20,140 --> 00:02:27,147 దాన్నుండి బ్రతికి బయటపడిన మానవులందరూ గుడ్డివారైపోయారు. 6 00:02:28,857 --> 00:02:34,154 ఎన్నో శతబ్దాల తదనంతరం, ఈ క్షణమున, చూపు అనేది కేవలం ఓ పురాణగాధగా మిగిలిపోయింది. 7 00:02:34,238 --> 00:02:39,326 దాన్ని గురించి మాట్లాడినా కూడా అపధర్మానికి పాల్పడినట్టే. 8 00:02:46,750 --> 00:02:48,460 {\an8}ఆల్కెన్నీ గ్రామం పయాన్ రాజ్యం అంచున 9 00:02:48,544 --> 00:02:50,170 {\an8}నిశబ్దం, నిశబ్దం. 10 00:02:50,254 --> 00:02:53,215 {\an8}-ప్యారిస్. - వచ్చేశాను. దైవ జ్వాల ఉదయిస్తోంది. 11 00:02:53,298 --> 00:02:55,843 ఉదయం ఓ కొత్త ప్రాణికి దీవెనలిచ్చింది. 12 00:02:55,926 --> 00:02:57,719 నాకు ఉమ్మ నీరు తెలుస్తోంది. రా. 13 00:02:59,805 --> 00:03:01,306 ఏమైపోయావు నువ్వు? 14 00:03:02,850 --> 00:03:04,518 నాకు కాస్త ఆలస్యమయింది. 15 00:03:05,936 --> 00:03:07,229 నా ఉమ్మనీరు పగిలింది. 16 00:03:16,113 --> 00:03:20,075 ఇప్పుడు నీ బిడ్డని నా గానం ద్వారా ఈ లోకంలోకి స్వాగతిస్తాను. 17 00:03:21,201 --> 00:03:24,621 మార్గం కనుక్కో, చిన్నారీ కనుక్కో, చిన్నారీ, ఓ చిన్నారీ 18 00:03:24,705 --> 00:03:28,041 మార్గం కనుక్కో, చిన్నారీ నా దరికి మార్గం కనుక్కో 19 00:03:28,125 --> 00:03:31,253 అమ్మ చేతి ప్రార్థనలు నాన్న చేతి ప్రార్థనలు 20 00:03:31,336 --> 00:03:34,590 మార్గం కనుక్కో, చిన్నారీ నా దరికి మార్గం కనుక్కో 21 00:03:34,673 --> 00:03:35,674 ఉదయించు 22 00:03:35,757 --> 00:03:37,759 ముందు తల వస్తోంది. 23 00:03:38,177 --> 00:03:39,261 అది మంచి విషయమే. 24 00:03:40,762 --> 00:03:43,849 ఉదయించు, చిన్నారీ ఉదయించు 25 00:03:43,932 --> 00:03:49,062 మాగ్రా, నాకో చిట్టి చెవి తెలుస్తోంది. అదో జారేటి మొగ్గలాగా ఉంది. 26 00:03:50,689 --> 00:03:53,025 - సరే, సరే. అంతే. - నీ సంకోచాలు బలంగా ఉన్నాయి. 27 00:03:54,735 --> 00:03:58,113 - దాన్ని బయటకు లాగేయ్. భగవంతుడా... - అంతే, అంతే. 28 00:04:00,282 --> 00:04:01,783 బాబా వాస్ ఎక్కడ ఉన్నాడు? 29 00:04:01,867 --> 00:04:03,452 బాబా వాస్ కి వేరే పనిలో తీరిక లేదు. 30 00:04:03,994 --> 00:04:06,538 ఇదిగో. తాగు. కాస్త తాగు. 31 00:04:08,123 --> 00:04:10,042 మనకి ఇప్పుడు ఆ భారీ మొరటువాడితో పని లేదు. 32 00:04:10,626 --> 00:04:12,586 ఇది మహిళలు చేయవలసిన పని. 33 00:04:13,587 --> 00:04:16,130 నా బిడ్డని మొదట నా భర్త సృశించాలని నా కోరిక. 34 00:04:16,214 --> 00:04:17,841 ఇక్కడికి త్యరలోనే వచ్చేస్తాడులే. 35 00:04:20,219 --> 00:04:21,512 ఏంటా శబ్దం? 36 00:04:21,928 --> 00:04:26,892 ఇంకాసేపట్లో నీ చేతుల్లోకి ఓ చిన్ని, చిట్టి ప్రాణి రాబోతోంది. అది ఆలోచించు. 37 00:04:26,975 --> 00:04:29,478 ప్యారిస్, నాకు మారణాంతక తాళ్ళ చప్పుడు వినబడుతోంది. 38 00:04:29,561 --> 00:04:31,021 వాళ్ళకి మారణాంతక తాళ్ళతో పనేంటి? 39 00:04:31,104 --> 00:04:32,481 గ్రామం మీద ఎవరైనా దాడి చేస్తున్నారా? 40 00:04:32,564 --> 00:04:36,568 లోయ దిగువ నుండి దురాక్రమణాదారుల ముఠా వస్తోందని మన సుగంధధారులు నివేదించారు. 41 00:04:37,027 --> 00:04:41,365 గుర్రాలతో, శునకాలతో ఉన్న ఆ మనుషులు, పర్వత కింద భాగాన ఉన్నారు. 42 00:04:41,949 --> 00:04:43,158 నా భర్త ఎక్కడ ఉన్నాడు? 43 00:04:43,659 --> 00:04:47,287 బాబా? బాబా వాస్ రక్షణ పనులను పర్యవేక్షిస్తున్నాడు. 44 00:04:59,758 --> 00:05:03,262 ఆయుధాలను ధరించండి! నన్ను అనుసరించండి! 45 00:05:21,572 --> 00:05:22,823 - పారాహుషార్! - పారాహుషార్! 46 00:05:23,657 --> 00:05:24,783 - పారాహుషార్! - పారాహుషార్! 47 00:05:25,200 --> 00:05:26,201 - పారాహుషార్! - పారాహుషార్! 48 00:05:55,439 --> 00:05:56,440 గోడ వద్దకి వెళ్దాం పదండి. 49 00:06:40,859 --> 00:06:43,111 సుగంధధారులారా, గాలి ఏం చెప్తోంది? 50 00:06:45,864 --> 00:06:50,869 శునకాలు, గుర్రాలు మరియు మనుషులు. మట్టినీ, గడ్డినీ కోసుకుంటూ వస్తున్నారు. 51 00:06:51,745 --> 00:06:53,038 నదిని దాటుతున్నారు. 52 00:06:53,121 --> 00:06:56,625 కేన్ మహారాణి యొక్క మాంత్రికాంతకుల అడవి చెట్ల కొయ్యలని మండిస్తున్నారు. 53 00:06:59,086 --> 00:07:01,839 బహుశా మరో లోయలోకి వెళ్దామనే ఉద్దేశంతోనే నది వెంబడి వెళ్తున్నారేమో. 54 00:07:01,922 --> 00:07:05,384 మటాల్, దివ్యదృష్టి సారించు. వారి ఉద్దేశం ఏమిటి? 55 00:07:06,426 --> 00:07:11,473 గాలిలో దురుద్దేశపు భావన నాకు కనబడుతోంది. దురుద్దేశం, అది కూడా త్వరలోనే. 56 00:07:12,432 --> 00:07:14,935 అయురాల్లారా, ఎంత మంది? 57 00:07:18,105 --> 00:07:21,400 డజన్ల కొద్దీ గుర్రాలూ, ఇంకా అధిక సంఖ్యలో మనుషులు నడుచుకుంటూ వస్తున్నారు. 58 00:07:21,817 --> 00:07:23,026 రెండు వందల మంది, ఇంకా ఎక్కువగా కూడా ఉండవచ్చు 59 00:07:23,735 --> 00:07:26,738 ఇది దురాక్రమణాదారుల ముఠా కాదు. సైన్యం మొత్తం వస్తోంది. 60 00:07:33,662 --> 00:07:36,999 ఆల్కెన్నీ. ఇది మన నివాసం. 61 00:07:38,000 --> 00:07:40,752 మనమందరమూ ఒకటిగానే ఉంటాం, ఒకటిగానే కలిసి పోరాడతాం. 62 00:07:42,546 --> 00:07:43,797 యుద్ధానికి సమాయత్తమవ్వండి. 63 00:08:20,584 --> 00:08:27,090 బాబా వాస్ అనే నేను, మన ఇంటిని కాపాడతానని ఆల్కెన్నీ మహా జ్వాల మీద ఒట్టేస్తున్నాను! 64 00:08:27,174 --> 00:08:28,217 మహత్తర జ్వాలా జయహో! 65 00:08:28,300 --> 00:08:30,135 వారి కుక్కల కడుపులలోనే వారిని కుక్కి కేన్ మహారాణి చెంతకి పంపించేద్దాం. 66 00:08:30,219 --> 00:08:32,261 కదలండి, సోదరులారా, యుద్ధం చేద్దాం... 67 00:08:34,181 --> 00:08:36,140 నన్ను అనుసరించండి! 68 00:08:38,769 --> 00:08:40,145 పైకి. పైకి లేయి. 69 00:08:40,229 --> 00:08:42,438 - దేవుడా. - పైకి లేయి. పద. 70 00:08:46,360 --> 00:08:47,819 మన మీద దాడి చేస్తోంది ఎవరు? 71 00:08:49,279 --> 00:08:53,742 దాసుల కోసం కొందరు సంచార జాతి వారు చేస్తున్న దాడి కావచ్చు. సరేనా? 72 00:08:53,825 --> 00:08:54,993 ప్యారిస్... 73 00:08:57,120 --> 00:08:59,081 నువ్వు అబద్ధమాడితే, నాకు తెలిసిపోతుంది. 74 00:08:59,706 --> 00:09:01,542 నా చెవుల నుండి ఏదీ తప్పించుకోలేదు. 75 00:09:02,125 --> 00:09:04,586 నీ స్వరంలోని వణుకును నేను పసిగట్టాను. 76 00:09:04,670 --> 00:09:07,214 నువ్విప్పుడు చేయవలసిందల్లా శ్వాస తీసుకోవడమే. 77 00:09:07,297 --> 00:09:08,841 గట్టిగా శ్వాస తీసుకొని, నెట్టు. 78 00:09:09,675 --> 00:09:12,845 ఏదో రహస్యముందని నాకనిపిస్తోంది. నా నుండి నువ్వేం దాస్తున్నావు? 79 00:09:13,512 --> 00:09:15,264 నాకెలా తెలుస్తుంది? నేనో ముసలిదాన్ని. 80 00:09:15,347 --> 00:09:19,142 అవును, పక్షులతో మాట్లాడుతూ, నిద్రలో భవిష్యత్తును వినే ముసలిదానివి కదా. 81 00:09:21,436 --> 00:09:24,147 మూడు రాత్రుళ్ళ నుండీ, ఓ గుడ్లగూబ రాత్రి పూట అరుస్తోంది. 82 00:09:25,023 --> 00:09:26,108 ఏమని అరుస్తోంది? 83 00:09:29,695 --> 00:09:32,364 "మాంత్రికాంతకులు వస్తున్నారు," అని అరుస్తోంది. 84 00:09:33,699 --> 00:09:36,785 మాంత్రికాంతకులా? వారికి ఇక్కడ ఏం పని? 85 00:09:37,286 --> 00:09:40,789 వారు వచ్చేది నీ కోసమేనని నాకెందుకో అనిపిస్తోంది. 86 00:10:19,328 --> 00:10:20,996 ఈ చెత్త తాడును విప్పమని అంటున్నా. 87 00:10:22,414 --> 00:10:25,667 హేయ్! ఈ చెత్త తాడును వెంటనే విప్పమని అంటున్నా! 88 00:10:27,544 --> 00:10:29,004 ఈ చెత్త తాడును విప్పండి! 89 00:10:29,087 --> 00:10:31,632 ఈ కుర్రాడికి విధ్యాబోధన అవసరం. 90 00:10:34,510 --> 00:10:35,552 ఎవరక్కడ? 91 00:10:37,346 --> 00:10:38,555 ఎవరక్కడ అని అడుగుతున్నాను! 92 00:10:40,432 --> 00:10:41,433 హేయ్! 93 00:10:45,145 --> 00:10:46,271 ఎవరది? 94 00:10:49,066 --> 00:10:50,150 ఎవరక్కడ? 95 00:10:50,943 --> 00:10:54,780 ఈ చెత్త తాడును వెంటనే విప్పమని అంటున్నా! 96 00:11:03,622 --> 00:11:08,293 నేను టమాక్టీ జూన్ ని, మాంత్రికాంతకుల జనరల్ ని. 97 00:11:09,586 --> 00:11:14,591 నా సమక్షంలో, మోకాళ్ళ మీద నిలబడటం పద్ధతి. 98 00:11:17,386 --> 00:11:20,138 మన్నించండి, సర్. కానీ నేను గెథర్ బాక్స్ ని. 99 00:11:20,222 --> 00:11:23,225 ఇక్కడికి రమ్మని మీకు సందేశం పంపింది నేనే. 100 00:11:24,434 --> 00:11:26,520 అయితే క్షమాపణలను తెలియజేయాల్సింది నేనే. 101 00:11:29,314 --> 00:11:34,653 దైవ కార్యం చేయడానికని నీ స్వంత జాతినే వంచించగల పిల్లాడివి. 102 00:11:38,740 --> 00:11:40,200 నేను వంచకుడినే. 103 00:11:42,035 --> 00:11:43,412 మేము వెతుకుతున్న ఓ వ్యక్తికి 104 00:11:43,495 --> 00:11:45,747 సంబంధించిన సమాచారం నీ వద్ద ఉందని ఆ సందేశంలో ఉంది. 105 00:11:45,831 --> 00:11:50,544 స్వయంగా కేన్ మహారాణి మరణ దండన విధించిన ఓ మత విరోధి. 106 00:11:50,961 --> 00:11:53,213 మహారాణి గారి స్వంత చెల్లిని హతమార్చిన దుర్మార్గుడు. 107 00:11:55,507 --> 00:11:58,468 అతని గురించి నీకు తెలిసింది చెప్పు చాలు. 108 00:12:03,724 --> 00:12:05,517 అతడిని పట్టిచ్చే సమాచారం ఇస్తే 109 00:12:06,143 --> 00:12:09,771 అందుకు తగిన బహుమానం అందుతుందని మీ దూతల ద్వారా తెలుసుకున్నాను. 110 00:12:10,939 --> 00:12:16,445 నీ సమాచారం పనికొచ్చేదయితే, నిన్ను చంపకుండా వదిలేయడమే నీకు నేనిచ్చే బహుమానం. 111 00:12:17,446 --> 00:12:20,115 మాట్లాడాలంటే, నాకు నా గొంతు కావాలి. 112 00:12:21,742 --> 00:12:25,746 నా అయూరాలు అబద్ధాలను పసిగట్టడంలో సిద్ధహస్తులు. 113 00:12:25,829 --> 00:12:29,291 మాటిస్తున్నాను, సర్. వారికా అవసరం రాదు. 114 00:12:30,334 --> 00:12:31,418 చెప్పు. 115 00:12:40,469 --> 00:12:45,140 శీతాకాలం ముగిసే సమయంలో, ఓ మహిళ మా గ్రామంలోకి ప్రవేశించింది. 116 00:12:46,433 --> 00:12:48,435 - మాకు తను ఎవరో తెలియదు. - నెమ్మదిగా. 117 00:12:49,019 --> 00:12:51,772 మా బెర్రీ పొదలలో తను మాకు కనబడింది. 118 00:12:55,859 --> 00:12:58,320 మంచు తుఫాను వల్ల తప్పిపోయి వచ్చానని చెప్పింది. 119 00:13:02,783 --> 00:13:07,329 తను మూడు నెలల గర్భిణీ కనుక తనకు ఆశ్రయమివ్వమని అడిగింది. 120 00:13:08,080 --> 00:13:10,707 మా గ్రామ పెద్ద తన సంరక్షణా బాధ్యతలను చూసుకుంటానని చెప్పాడు. 121 00:13:11,500 --> 00:13:16,213 తనకి స్వంత పిల్లలు లేరు కాబట్టి అతను ఆమెని వివాహమాడాడు. 122 00:13:16,839 --> 00:13:18,549 అప్పట్నుంచీ ఆమె అతనితోనే ఉంటోంది. 123 00:13:18,632 --> 00:13:21,510 నాకు పనికొచ్చే విషయం చెప్పు. అది కూడా త్వరగా చెప్పు. 124 00:13:24,429 --> 00:13:27,724 ఆ బిడ్డకి తండ్రెవరో తనెన్నడూ చెప్పలేదు. 125 00:13:27,808 --> 00:13:29,893 కానీ తను గ్రామంలోకి అడుగుపెట్టినప్పుడు... 126 00:13:31,562 --> 00:13:34,648 తను ఈ హారాన్ని ధరించి ఉంది. 127 00:13:35,315 --> 00:13:39,403 అదో ప్రేమ గుర్తు. అందులో ఓ పేరు రాసుంది. 128 00:13:40,320 --> 00:13:41,321 చదవండి. 129 00:13:43,782 --> 00:13:47,244 జెర్, లా, మ, రెల్. 130 00:13:49,705 --> 00:13:50,831 జెర్లామరెల్. 131 00:13:54,001 --> 00:13:58,463 మీరు వెతుకుతున్న ఆ మత విరోధి పేరు అదే కదా? 132 00:14:00,507 --> 00:14:04,219 అయితే ఇప్పుడు కూడా, కొండ మీదున్న గ్రామంలో, 133 00:14:04,845 --> 00:14:07,890 ఓ మహిళ ఆ దుర్మార్గుని సంతానాన్ని కనబోతోంది. 134 00:14:08,891 --> 00:14:10,976 తక్షణమే మీరు గ్రామం మీదికి దండయాత్ర చేస్తే, 135 00:14:11,059 --> 00:14:14,146 ఆ మహిళా, ఇంకా జెర్లామరెల్ బిడ్డ, ఇద్దరూ మీ చేతికి చిక్కుతారు. 136 00:14:14,229 --> 00:14:15,314 గెథర్ బాక్స్... 137 00:14:16,940 --> 00:14:18,942 మీ గ్రామ రక్షణా వ్యవస్థ గురించి చెప్పు. 138 00:14:20,402 --> 00:14:23,655 దుర్మార్గుని సంతానాన్ని కంటున్న మహిళ నాకు కనబడితే, 139 00:14:24,364 --> 00:14:25,699 అప్పుడు నిన్ను బ్రతకనిస్తానేమో. 140 00:14:26,742 --> 00:14:30,537 ఒకవేళ కనబడకపోతే, నిన్ను కూడా అగ్నికి ఆహుతి చేస్తాను. 141 00:14:35,167 --> 00:14:36,418 బాబా, పాపా? 142 00:14:37,211 --> 00:14:39,838 బాబు. ఓ బాబు. 143 00:14:40,964 --> 00:14:44,801 పది కాలి వేళ్ళు. పది చేతి వేళ్ళు. 144 00:14:44,885 --> 00:14:46,428 రెండు దృడమైన ఊపిరితిత్తులు. 145 00:14:48,138 --> 00:14:50,557 సింజయ్. సింజయ్. అమ్మ. 146 00:15:00,484 --> 00:15:02,694 హలో. హాయ్. 147 00:15:03,820 --> 00:15:05,197 హలో, చిన్నారీ. 148 00:15:09,535 --> 00:15:11,620 అయ్యో. హలో. 149 00:15:12,412 --> 00:15:14,081 మంచి అమ్మాయివి, మాగ్రా. 150 00:15:18,085 --> 00:15:19,294 మంచి అమ్మాయివి. 151 00:15:24,758 --> 00:15:25,926 ఒక చిన్ని పాదం! 152 00:15:26,885 --> 00:15:28,220 - ఒక పాదమా? - రెండున్నాయి. 153 00:15:28,762 --> 00:15:31,223 రెండవది ఉండకూడని రీతిలో ఉంది. సింజయ్, పదునైన కత్తినివ్వు. 154 00:15:31,765 --> 00:15:34,393 - మాగ్రా, నేను ఇతడిని త్వరగా బయటకు తేవాలి. - అలాగే. 155 00:15:35,227 --> 00:15:37,646 శ్వాస తీసుకో. వదులు. 156 00:15:38,438 --> 00:15:40,399 శ్వాస తీసుకో. వదులు. 157 00:15:40,899 --> 00:15:42,609 శ్వాస తీసుకో. ఇప్పుడే! 158 00:19:06,939 --> 00:19:09,066 - పారాహుషార్! - పారాహుషార్! 159 00:20:06,164 --> 00:20:08,000 - పారాహుషార్! - పారాహుషార్! 160 00:20:41,658 --> 00:20:43,035 బాబా! 161 00:20:55,672 --> 00:20:56,673 ఇలూన్! 162 00:21:07,100 --> 00:21:08,477 గోడ మీదనున్న రాళ్ళను వదలండి! 163 00:21:09,228 --> 00:21:10,771 గోడ మీదనున్న రాళ్ళను వదలండి! 164 00:21:11,480 --> 00:21:13,190 - గోడ మీదనున్న రాళ్ళను వదలండి! - గోడ మీదనున్న రాళ్ళను వదలండి! 165 00:21:13,273 --> 00:21:14,900 గోడ మీదనున్న రాళ్ళను వదలండి! 166 00:21:18,737 --> 00:21:19,780 గోడ మీదనున్న రాళ్ళను వదలండి! 167 00:21:46,306 --> 00:21:47,307 దివ్యదృష్టి సారించు. 168 00:21:49,226 --> 00:21:52,354 నాకు ఎనలేని విద్వేషం తెలుస్తోంది. 169 00:21:53,438 --> 00:21:54,648 కానీ సడి లేదు. 170 00:22:00,988 --> 00:22:01,989 అయూరా? 171 00:22:02,823 --> 00:22:06,159 గుర్రాలు రాళ్ళను తొక్కుతూ, హూంకరిస్తున్నాయి. 172 00:22:06,243 --> 00:22:10,080 అవి చాలా ఉన్నాయి. నది శబ్దం మాటున దాగి ఉన్నాయి. 173 00:22:10,622 --> 00:22:12,249 వారి దళానికి పెద్దగా నష్టం వాటిల్లలేదు. 174 00:22:12,666 --> 00:22:14,918 వాళ్ళు కొంతమందినే వదులుకున్నారు. 175 00:22:16,086 --> 00:22:17,629 మరో దాడికి ఎక్కువ బలగాన్ని అట్టిపెట్టుకొనున్నారు. 176 00:22:18,964 --> 00:22:20,299 గ్రామానికి పదండి! 177 00:22:21,633 --> 00:22:24,511 ఈ కొండ దిగాలంటే ఈ వాలుప్రాంతం నుంచే దిగాలి కదా? 178 00:22:24,595 --> 00:22:27,723 ఇటు వైపు తప్ప అన్ని వైపులా కనుమలు మరియు కొండ చరియలు ఉన్నాయి. 179 00:22:28,640 --> 00:22:31,351 అందుకే పూర్వీకులు ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. 180 00:22:33,437 --> 00:22:35,522 అల్కెన్నీ వాళ్ళల్లో మిగిలుంది మేమే. 181 00:22:36,690 --> 00:22:38,317 ఇక ఆఖరికి ఆల్కెన్నీ వాడిని నేనే అవుతాను. 182 00:22:43,697 --> 00:22:47,159 అవును, అవును. భగవంతుడా. 183 00:22:47,242 --> 00:22:48,869 ఈ సారి పాప పుట్టింది. 184 00:22:50,871 --> 00:22:51,914 సింజయ్, అమ్మ. 185 00:22:55,250 --> 00:22:57,503 భగవంతుడా, ఇక చాలు. 186 00:23:15,854 --> 00:23:17,731 భూమి కంపించడం నేను విన్నాను. 187 00:23:20,025 --> 00:23:21,318 అది నా భ్రమనా? 188 00:23:21,401 --> 00:23:24,071 కాదు, అది నీ భ్రమ కాదు. 189 00:23:25,030 --> 00:23:26,740 సింజయ్, తాజా నీరు తీసుకురా. 190 00:23:37,251 --> 00:23:41,839 ఆల్కెన్నీ గ్రామ నిబంధనల ప్రకారం వాళ్ళు నీ నుండి వినే తొలి పేరు 191 00:23:42,297 --> 00:23:44,383 వారి తండ్రిది అయ్యుండాలి. 192 00:23:45,884 --> 00:23:49,388 తద్వారా వారి అంతర్గత సున్నిత అవయవాలలో అది అలా నిలిచిపోగలదు. 193 00:23:51,723 --> 00:23:53,433 బాబా వాస్ అని అనవద్దు. 194 00:23:54,268 --> 00:23:58,313 అది వారి అసలైన తండ్రిది అయ్యుండాలి, లేదా కీడు జరుగుతుంది. 195 00:24:06,947 --> 00:24:09,449 జెర్లామరెల్. మీ తండ్రి. 196 00:24:14,621 --> 00:24:17,416 జెర్లామరెల్. మీ తండ్రి. 197 00:24:20,210 --> 00:24:22,379 అతని గురించి నాకు చెప్పడానికి ఇప్పటికైనా సిద్ధంగా ఉన్నావా? 198 00:24:23,046 --> 00:24:24,506 అతనెవరు అని? 199 00:24:25,382 --> 00:24:26,592 నీకు ఇదివరకే చెప్పాను. 200 00:24:28,594 --> 00:24:29,970 అతను ఒక అపరిచితుడు. 201 00:24:32,264 --> 00:24:35,225 నా గ్రామం నుండి నడుచుకుంటూ పోయాను. మంచు తుఫానులో తప్పిపోయాను. 202 00:24:35,309 --> 00:24:38,103 కానీ నాకు గుడ్లగూబలు చెప్పింది అది కాదు. 203 00:24:39,479 --> 00:24:40,939 మరేం చెప్పాయి? 204 00:24:46,236 --> 00:24:47,696 యోధులు తిరిగి వస్తున్నారు. 205 00:24:59,917 --> 00:25:02,503 బాబా వాస్, నువ్వు బండరాళ్ళ గోడను పడేశావా? 206 00:25:02,586 --> 00:25:03,795 మాకు వేరే దారి లేకుండా పోయింది. 207 00:25:04,296 --> 00:25:06,882 మాంత్రికాంతకులు ఇంకా కేన్ మహారాణి యొక్క సగం సైన్యం లోయలో ఉంది. 208 00:25:08,592 --> 00:25:09,760 మాంత్రికాంతకులా? 209 00:25:11,345 --> 00:25:13,180 - కానీ ఇక్కడ మాంత్రికులెవ్వరూ లేరు. - ఆర్కా. 210 00:25:21,438 --> 00:25:23,607 నేను ఆల్కెన్నీ పార్లమెంటు సెషన్ ని ప్రకటిస్తున్నాను. 211 00:25:24,775 --> 00:25:27,152 అందరూ వినండి. మన గోడ కూలిపోయింది. 212 00:25:28,820 --> 00:25:31,615 మాకు వేరే దారి లేకుండా పోయింది. కానీ శత్రువు ఇంకా లోయలోనే ఉన్నాడు. 213 00:25:33,492 --> 00:25:37,204 దైవ జ్వాల వర్షాన్ని కురిపిస్తోంది, వారు ఈ వాతావరణంలో వాలును ఎక్కే ప్రయత్నం చేయరు. 214 00:25:37,287 --> 00:25:38,372 కాబట్టి మనకింకా సమయముంది. 215 00:25:38,455 --> 00:25:40,916 దేనికి సమయం? మనం ఇరుక్కుపోయాం. 216 00:25:41,792 --> 00:25:44,378 సరిహద్దుల వద్ద మన మనుషులు ఉన్నారు, ఇనుప ఉచ్చులు కూడా ఉన్నాయి. 217 00:25:44,795 --> 00:25:46,839 వారి గుర్రాలను తాళ్ళు తిప్పుతూ వేసి అడ్డుకుందాం. 218 00:25:48,173 --> 00:25:50,259 ఈ తుఫాను ఆగిపోకముందే మనం ఈ పనిని చేయాలి. 219 00:25:55,514 --> 00:25:56,723 ఎక్కువ సమయం లేదు. 220 00:25:59,309 --> 00:26:00,310 సిద్ధం కండి. 221 00:26:15,826 --> 00:26:16,827 బాబా వాస్? 222 00:26:17,494 --> 00:26:18,704 కాదు, ఎలుగుబంటి. 223 00:26:19,580 --> 00:26:21,415 మాగ్రా, మా కుటుంబం ఇప్పుడు ముగ్గురికి పెరిగిందా? 224 00:26:21,832 --> 00:26:23,458 మీది నలుగురున్న కుటుంబం, బాబా వాస్. 225 00:26:25,377 --> 00:26:28,839 వెళ్ళు, పోటుగాడా. చిన్నారులతో కాస్త సున్నితంగా ప్రవర్తించు. 226 00:26:35,095 --> 00:26:36,930 ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. 227 00:26:37,764 --> 00:26:39,057 నేనిక బయలుదేరుతాను. 228 00:26:39,141 --> 00:26:41,185 వద్దు, వద్దు. ప్యారిస్, ఉండు. 229 00:26:42,436 --> 00:26:43,645 మాతో ఇక్కడ ఉండు. 230 00:26:45,147 --> 00:26:46,982 బండరాళ్ళు వాళ్ళందరినీ చంపేశాయా? 231 00:26:50,319 --> 00:26:52,321 ఇద్దరు బిడ్డలను ప్రసాదించింది. దైవ జ్వాల. 232 00:26:54,364 --> 00:26:57,242 బాబా, బండరాళ్ళు వాళ్ళందరినీ చంపేశాయా? 233 00:26:59,536 --> 00:27:00,537 లేదు. 234 00:27:04,374 --> 00:27:06,210 అయితే మనం ఈ రోజు ఎలా బ్రతికిబట్టకడతాం? 235 00:27:09,296 --> 00:27:10,422 నాకు తెలీదు. 236 00:27:11,757 --> 00:27:13,842 వాళ్ళ వద్ద గుర్రాలు, శునకాలు ఉన్నాయి. 237 00:27:14,968 --> 00:27:17,971 తుఫాను ముగిశాక, వాళ్ళు మన మీద దాడి చేస్తారు. 238 00:27:29,107 --> 00:27:32,694 నేను నా జీవితమంతా, మనశ్శాంతి పొంది... 239 00:27:33,987 --> 00:27:38,575 ఓ ఇంటిని కట్టుకొని, పెళ్లి చేసుకొని పిల్లలని కనదామనే కోరుకున్నాను. 240 00:27:40,285 --> 00:27:44,957 ఇపుడు, ఈ చివరి క్షణమున, నాకు ఇద్దరు దక్కారు. 241 00:27:46,250 --> 00:27:49,503 ఒకటి, రెండు. 242 00:27:53,382 --> 00:27:57,719 నేను వీళ్ళని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించగలను... 243 00:28:00,848 --> 00:28:02,683 నిన్ను ప్రేమించినట్టుగానే, మాగ్రా. 244 00:28:03,308 --> 00:28:05,769 అవును. తొలి క్షణం నుండి... 245 00:28:05,853 --> 00:28:08,939 బాబా వాస్, నువ్వు రావాలి. నువ్వు లేకుండా ఓటు వేశారు. 246 00:28:58,405 --> 00:29:00,032 తాళ్ళకి ముడులు వేశారా? 247 00:29:01,658 --> 00:29:02,910 లేదు, బాబా వాస్. 248 00:29:03,327 --> 00:29:05,913 నువ్వు సమావేశపరచిన పార్లమెంటు సెషన్ ని మేము కొనసాగించాం. 249 00:29:06,580 --> 00:29:10,292 మాంత్రికులు ఉన్నారని మాంత్రికాంతకులు నమ్ముతున్నారు కనుకే 250 00:29:10,375 --> 00:29:12,336 వారు వస్తున్నారని గుర్తించడం జరిగింది. 251 00:29:13,337 --> 00:29:15,339 ఇదివరకు ఎన్నడూ వాళ్లు ఇక్కడికి రాలేదు... 252 00:29:15,422 --> 00:29:19,218 ఆ లోపలున్న తిరుగుబోతుది ఇక్కడికి వచ్చి, దాన్ని సంతానాన్ని మన మధ్యన కనేవరకూ. 253 00:29:21,762 --> 00:29:23,931 ప్యారిస్, మనం ఏదోకటి చేయాలి. 254 00:29:24,014 --> 00:29:26,850 కదలకు. కదలకు. పరిస్థితి నియంత్రణలోనే ఉంది. 255 00:29:29,728 --> 00:29:31,271 సమయం ఆసన్నమైంది. 256 00:29:32,314 --> 00:29:33,398 దేనికి సమయం ఆసన్నమైంది? 257 00:29:33,482 --> 00:29:35,984 ఆ అపరిచితుడు నిన్ను మా వద్దకు చేర్చిన ఆ రాత్రి పూట... 258 00:29:36,985 --> 00:29:38,987 అతను నా బల్ల మీద ఈ సందేశాన్ని పెట్టి వెళ్ళాడు. 259 00:29:43,617 --> 00:29:44,868 జెర్లామరెల్ నుంచి. 260 00:29:47,454 --> 00:29:50,123 బిడ్డలను సుదూర ప్రయాణానికి సిద్ధం చేయి. 261 00:29:51,375 --> 00:29:53,293 మనం ఆ మహిళని, ఇంకా ఆ పిల్లలని 262 00:29:54,253 --> 00:29:58,549 ఆ మాంత్రికాంతకులకి అప్పగిచ్చేస్తే, వాళ్ళు మనల్ని వదిలేసే అవకాశముందని 263 00:29:58,632 --> 00:30:00,092 ఓ తీర్మానం ఆమోదం పొందింది. 264 00:30:01,218 --> 00:30:03,428 బాబా వాస్, మనకి సమయం లేదు. 265 00:30:04,221 --> 00:30:06,473 ఆ పిల్లలు నీ స్వంత పిల్లలు కూడా కాదు. 266 00:30:08,725 --> 00:30:09,852 అలాగే మరి. 267 00:30:11,019 --> 00:30:12,938 ఓటును గౌరవించే తీరాలి. 268 00:30:13,397 --> 00:30:18,652 కానీ ఓ మహిళని, ఇంకా ఇద్దరు పసికందులను చేతులూ, కాళ్ళూ లేకుండా 269 00:30:18,735 --> 00:30:21,196 కొండ దిగువ ప్రాంతానికి తీసుకెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. 270 00:30:22,072 --> 00:30:25,117 బాబా వాస్, నువ్వు భారీకాయునివే, కానీ మేము చాలా మంది ఉన్నాం. 271 00:30:25,742 --> 00:30:26,785 మా అందరినీ నువ్వు చంపలేవు. 272 00:30:27,619 --> 00:30:29,913 చంపలేను, కానీ ముందుగా వచ్చే ఆరేడుగురిని మాత్రం చంపగలను. 273 00:30:30,706 --> 00:30:33,208 కాబట్టి మీలో ఎవరికైనా ఆ ఆరేడుగురిలో ఉండాలనుంటే 274 00:30:34,042 --> 00:30:35,335 అడుగు ముందుకేయండి. 275 00:30:36,086 --> 00:30:38,088 మిమ్మల్ని స్వర్గానికి సాగనంపడానికి నా కత్తి సిద్ధంగా ఉంది. 276 00:30:38,380 --> 00:30:39,381 ఆర్కా. 277 00:30:40,716 --> 00:30:42,134 క్వార్టర్ మాస్టర్ ని. 278 00:30:43,719 --> 00:30:45,637 నేను బాబా వాస్ వైపు ఉంటాను! 279 00:30:45,721 --> 00:30:48,724 ఇలూన్. అయూరాని. 280 00:30:50,809 --> 00:30:53,770 మారణాంతక తాడు. నేను బాబా వాస్ వైపు ఉంటాను. 281 00:30:54,938 --> 00:30:56,648 బో లయన్. శతృసంహారికని. 282 00:30:58,817 --> 00:31:00,319 నేను బాబా పక్షాన నిలుస్తాను. 283 00:31:00,986 --> 00:31:03,405 బెలూ. శతృసంహారికని. 284 00:31:05,782 --> 00:31:09,369 బాబా వాస్... పక్కకి తప్పుకో. 285 00:31:09,453 --> 00:31:13,624 మీ ఆయుధాలని దించండి! మీ ఆయుధాలని దించండి! 286 00:31:14,791 --> 00:31:16,376 మనమందరమూ ఆల్కెన్నీవాసులమే. 287 00:31:17,878 --> 00:31:19,087 ఆలకించండి. 288 00:31:20,047 --> 00:31:22,674 అనుభూతి చెందండి. వాన ఆగిపోతోంది. 289 00:31:23,217 --> 00:31:25,385 మాంత్రికాంతకులు ఈపాటికి కొండ సగం పైకి ఎక్కేస్తూ ఉంటారు. 290 00:31:25,844 --> 00:31:28,430 మంత్రప్రయోగం జరుగుతోందని ఓ గ్రామాన్ని ఓ సారి గుర్తించాక, 291 00:31:28,514 --> 00:31:30,974 ఆ గ్రామం దహనం కావల్సిందే. 292 00:31:31,058 --> 00:31:32,809 అది వారి మతసంప్రదయాం. 293 00:31:33,227 --> 00:31:36,104 పసికందులని అప్పగిచ్చినంతమాత్రాన మీకు మీ ప్రాణాలు దక్కుతాయని అనుకోవద్దు. 294 00:31:36,522 --> 00:31:38,273 మరి నీ సలహా ఏమిటీ? 295 00:31:38,357 --> 00:31:42,152 మనమందరం ఇక్కడ ఇరుక్కుపోయామని మీరనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. 296 00:31:42,778 --> 00:31:44,655 ఈ కొండ దిగడానికి మరో మార్గముంది. 297 00:31:44,738 --> 00:31:47,950 - నువ్వు పక్షివైతే, ఉంటుంది. - లేదు! ఓ వంతెన ఉంది. 298 00:31:48,033 --> 00:31:51,286 - ఏంటి? - కనుమ మీదుగా. గంటలకి ఆవలి పక్కన. 299 00:31:51,370 --> 00:31:53,830 ఈ కొండ మీద ఆల్కెన్నీ ఎన్నో తరతరాలుగా ఉంటోంది. 300 00:31:53,914 --> 00:31:55,082 వంతెన అనేది లేనే లేదు. 301 00:31:55,165 --> 00:31:56,834 ఇప్పుడు ఉంది, డ్రీమర్. 302 00:31:56,917 --> 00:31:58,168 ఎవరు కట్టారు? 303 00:31:58,669 --> 00:32:00,295 ఓ మానవుడు కట్టాడు. 304 00:32:00,379 --> 00:32:01,797 అంత వెడల్పున్న వంతెనని మానవుడు కట్టలేడు. 305 00:32:01,880 --> 00:32:04,550 అయితే, సమయం లేదు కాబట్టి, అతడిని దేవుడు అని అనుకోండి. 306 00:32:04,633 --> 00:32:07,094 - నీకంత ఎలా తెలుసు? - దానికి ఇప్పుడు సమయం లేదు. 307 00:32:07,177 --> 00:32:09,179 తను కూడా మాంత్రికురాలు కాబట్టే తనకి తెలుసు. 308 00:32:09,263 --> 00:32:12,266 నేను మాంత్రికురాలినైన పక్షంలో కూడా, మీ ఏకైక ఆశాకిరణాన్ని నేనే. 309 00:32:12,349 --> 00:32:13,934 నాలుగు వందల గుండెచప్పుళ్ళ దూరంలో ఉన్నారు. 310 00:32:14,017 --> 00:32:15,477 ఇక్కడే ఉంటే తగలబడిపోతారు. 311 00:32:16,228 --> 00:32:18,772 మహిళల మీదా, పిల్లల మీదా అత్యాచారాలు జరుగుతాయి. 312 00:32:19,231 --> 00:32:21,316 ఒకవేళ వంతెన లేకపోయినా కూడా, 313 00:32:21,984 --> 00:32:24,528 కనుమ వల్ల దక్కే చావు దీని కన్నా మేలైనదే. 314 00:32:25,737 --> 00:32:27,197 మీ సామాను సర్దుకోండి. 315 00:32:29,575 --> 00:32:31,326 వంతెనకి దారెటో నీకు తెలుసా? 316 00:32:31,410 --> 00:32:33,704 తెలుసు. నా మీద నమ్మకముంచు. 317 00:32:38,125 --> 00:32:40,711 మాగ్రా. నువ్వు నడగలవా? 318 00:32:42,087 --> 00:32:43,630 - నడగలను. - అవునా? 319 00:32:44,214 --> 00:32:46,300 - అవును. - పద, బంగారం. 320 00:32:46,383 --> 00:32:49,803 మీ మీ సామాను సర్దుకోండి. మోయడానికీ, పరిగెత్తడానికి వీలుగా ఉండేవే తెచ్చుకోండి. 321 00:32:51,013 --> 00:32:52,014 ప్యారిస్. 322 00:32:53,140 --> 00:32:55,976 చెప్పు, ఈ వంతెనని ఎలా కనుక్కోవాలి? 323 00:32:56,059 --> 00:32:57,769 అతను ఉపదేశాలు వదిలివెళ్ళాడు. 324 00:32:58,353 --> 00:33:00,856 - ఎవరా "అతను"? - ఆ పసికందుల అసలైన తండ్రి. 325 00:33:01,982 --> 00:33:06,361 బాబా వాస్, ఆ బాధని దిగమింగుకొని నాకు తెలిసిన పోటుగాడిలా ప్రవర్తించు. 326 00:33:23,921 --> 00:33:25,339 రండి! ఇటు వైపు! 327 00:33:28,050 --> 00:33:30,219 మనం ఇక ఒక అడుగు కూడా ముందుకు వేయకూడదు. 328 00:33:30,636 --> 00:33:31,887 నమ్మకముంచు, అమ్మా. 329 00:33:34,556 --> 00:33:37,267 నడుస్తూనే ఉండండి. భయపడవద్దు. 330 00:33:44,566 --> 00:33:48,237 ఇదిగో మార్గం. వంతెనకి మార్గం. 331 00:33:48,904 --> 00:33:50,155 ఇది పిచ్చిపని. 332 00:33:50,906 --> 00:33:53,325 ఇంత పొడవాటి వంతెనని ఏ మానవుడూ నిర్మించలేడు. 333 00:33:53,909 --> 00:33:55,953 గుర్రాలు వంద గుండె చప్పుళ్ళ దూరంలో ఉన్నాయి. 334 00:33:57,663 --> 00:33:58,914 త్వరపడండి! 335 00:34:25,315 --> 00:34:28,777 విమోచనం! ఏమీ ఉండకూడని చోట నేల తగులుతోంది! 336 00:34:29,945 --> 00:34:31,237 దాటడానికి వరుసలో నిలబడండి. 337 00:34:55,012 --> 00:34:56,388 గెథర్ బాక్స్ ని నా ముందుకు తీసుకురండి. 338 00:35:01,143 --> 00:35:04,062 నేను గాల్లో ఉన్నాను. ఇదో విచిత్రం. 339 00:35:04,146 --> 00:35:05,981 నేను గాల్లో ఉన్నాను! 340 00:35:12,946 --> 00:35:13,947 త్వరపడండి! 341 00:35:14,448 --> 00:35:15,449 నేను వెళ్తాను. 342 00:35:15,866 --> 00:35:17,743 కర్రలను తాళ్ళకి అడ్డంగా పెట్టి నడవండి. 343 00:35:24,666 --> 00:35:26,001 నేను నీ వెనకే ఉంటాను. 344 00:35:28,921 --> 00:35:30,422 నేనుండి వాళ్ళను అడ్డుకుంటాను. 345 00:35:35,385 --> 00:35:38,847 సూర్యాస్తమయం వైపుకు పలాయనమవ్వడానికి దారి లేదని అన్నావు. 346 00:35:38,931 --> 00:35:39,973 అవును, దారి లేదు. 347 00:35:40,390 --> 00:35:44,311 కొండ అనంత లోతుల్లోకే దారుంది, అంటే చావు తథ్యమని మనకి తెలుసు. 348 00:35:44,394 --> 00:35:46,063 నాకు పసికందుల ఏడుపు వినబడుతోంది. 349 00:35:46,688 --> 00:35:49,983 అప్పుడే పుట్టిన ఇద్దరు బిడ్డలు. సూర్యాస్తమయం వైపు పదండి. 350 00:36:07,000 --> 00:36:08,126 భగవంతుడా! 351 00:36:10,379 --> 00:36:11,630 మాగ్రా! 352 00:36:11,713 --> 00:36:13,048 నేను బాగానే ఉన్నాను! 353 00:36:13,799 --> 00:36:15,133 వంతెన ఇంకా నిలిచే ఉంది! 354 00:36:17,928 --> 00:36:20,264 త్వరగా పదండి. జాగ్రత్తగా దాటండి. త్వరపడండి. 355 00:36:26,353 --> 00:36:27,396 అయూరాల్లారా! 356 00:36:28,480 --> 00:36:31,692 వేగంగా పరవళ్ళు తొక్కుతున్న నీటి శబ్దం వినబడుతోంది. దగ్గరగానే ఉంది. 357 00:36:31,775 --> 00:36:33,277 శునకాలని వదలండి! 358 00:36:35,904 --> 00:36:36,905 పద. 359 00:36:40,951 --> 00:36:43,662 గట్టిది. గట్టిది. గట్టి నేల! 360 00:36:43,745 --> 00:36:45,289 గట్టి నేల. రండి. రండి. 361 00:37:01,722 --> 00:37:04,183 బాగా నిలబడండి. రండి. 362 00:37:04,850 --> 00:37:06,602 త్వరగా రండి. త్వరగా. 363 00:37:25,913 --> 00:37:27,247 నిశబ్దం. 364 00:37:32,878 --> 00:37:33,921 సరే. 365 00:37:38,842 --> 00:37:40,969 శబ్దం చేయవద్దు, శబ్దం చేయవద్దు. 366 00:37:44,765 --> 00:37:45,807 అయ్యో. 367 00:37:52,648 --> 00:37:54,066 ఇది వంతెన. 368 00:37:55,734 --> 00:37:57,027 గెథర్ బాక్స్! 369 00:37:59,488 --> 00:38:00,531 వాడి తాళ్ళని విప్పండి! 370 00:38:04,910 --> 00:38:07,788 మేము ఈ కొండ మీద ఎన్నో ఏళ్ళుగా ఉంటున్నాం. ఇక్కడ వంతెన లేదు. 371 00:38:07,871 --> 00:38:08,997 అనుభూతి చెందు! 372 00:38:12,376 --> 00:38:13,752 నువ్వే ముందు వెళ్ళు. 373 00:38:15,963 --> 00:38:18,674 లేదు. కనుమల మధ్య పడితే చావు తథ్యం. 374 00:38:18,757 --> 00:38:22,094 ఇక్కడ ఉంటే చావు తథ్యం. నడువు! 375 00:38:43,991 --> 00:38:45,826 అనుచరులారా, అనుసరించండి. 376 00:38:54,543 --> 00:38:55,544 పక్కకి తప్పుకోండి! 377 00:39:01,842 --> 00:39:02,843 ఆగండి! 378 00:39:04,469 --> 00:39:05,721 నన్ను కాపాడండి! 379 00:39:07,097 --> 00:39:08,098 ఎవరది! 380 00:39:08,849 --> 00:39:10,767 నేను, గెథర్ బాక్స్ ని! 381 00:39:13,270 --> 00:39:15,647 మీ దద్దమ్మలు నన్ను వదిలి వెళ్లిపోయారు! 382 00:39:16,356 --> 00:39:17,524 గెథర్. 383 00:39:22,404 --> 00:39:23,488 నా చేతిని పట్టుకో. 384 00:39:44,510 --> 00:39:45,511 దూత. 385 00:39:53,644 --> 00:39:55,229 మహారాణికి సందేశం. 386 00:40:34,810 --> 00:40:41,817 {\an8}కంజువా ఆనకట్ట కేన్ మహారాణి అంతఃపురం 387 00:41:44,254 --> 00:41:46,381 వెళ్లిపోండి. నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. 388 00:42:31,760 --> 00:42:32,886 తండ్రీ... 389 00:42:34,471 --> 00:42:35,931 మాకు కానరావు... 390 00:42:37,808 --> 00:42:40,477 నీ శక్తి మేము అనుభవించగలము కానీ స్పృశించలేము. 391 00:42:42,604 --> 00:42:44,731 ఈ పవిత్ర ప్రదేశంలో కొలువై ఉండగలవు. 392 00:42:47,985 --> 00:42:50,863 దైవ జ్వాల వరప్రసాదిని అయినట్టి, అంతేగాక పవిత్ర నదీ జలము నుండి తీసినట్టి 393 00:42:51,572 --> 00:42:54,283 ఈ రోజును మాకు ప్రసాదించుము. 394 00:42:56,201 --> 00:42:58,412 మాకు మార్గనిర్దేశమునూ, స్పష్టమైన మార్గమునూ చూపుము. 395 00:43:00,038 --> 00:43:02,541 మమ్ములను ధిక్కరించువారను శిక్షింపుము. 396 00:43:05,252 --> 00:43:07,462 జ్వాలనూ, ధూపమునూ మాకు ప్రసాదింపుము. 397 00:43:09,006 --> 00:43:13,051 ఎందుకనగా అంధకారమూ, శక్తి... 398 00:43:14,052 --> 00:43:15,596 మరియు కీర్తి నీదియే కనుక. 399 00:43:21,101 --> 00:43:23,687 ఎప్పటికీ, ఎన్నటికీ. 400 00:43:33,405 --> 00:43:34,656 తథాస్తు. 401 00:43:41,538 --> 00:43:42,539 చెప్పండి? 402 00:43:43,498 --> 00:43:46,168 సూర్యాస్తమయం నుంచి వర్తమానం వచ్చింది, మహారాణి. 403 00:43:48,837 --> 00:43:49,963 దగ్గరికి రా. 404 00:45:44,703 --> 00:45:45,913 అతనికి సంతానం కలిగింది. 405 00:45:45,996 --> 00:45:50,417 ష్. అనుభూతి చెందు. నేను మాట్లాడతానులే. 406 00:45:56,131 --> 00:45:58,175 నా సోదరిని చంపిన రాక్షసుడు... 407 00:45:59,468 --> 00:46:01,678 చూపు అపధర్మం గురించి ఉపదేశించేవాడు, 408 00:46:01,762 --> 00:46:05,557 దృష్టి శక్తి గల వాడైన, జెర్లామరెల్, 409 00:46:06,058 --> 00:46:07,392 బ్రతికి ఉండటమే కాదు. 410 00:46:09,186 --> 00:46:10,979 సంతానాన్ని కూడా పొందాడు. 411 00:46:12,898 --> 00:46:15,234 - వైద్యులుగారూ. - చిత్తం, మహారాణీ? 412 00:46:15,317 --> 00:46:17,486 మనం దీని గురించి ఇదివరకు సంక్షిప్తంగా మాట్లాడుకున్నాం. 413 00:46:18,862 --> 00:46:22,282 జంకకండి. మనం మాట్లాడుకున్నది రహస్యమేమీ కాదు. 414 00:46:22,366 --> 00:46:24,117 ఒకసారి నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడిగాను... 415 00:46:25,118 --> 00:46:29,498 "ఆ దుష్ట దృష్టి శక్తి, సంతానానికి కూడా దక్కుతుందని మీరనుకుంటున్నారా?" అని 416 00:46:31,375 --> 00:46:35,462 లేదు. అది సంతానానికి కూడా దక్కుతుందని నేననుకోవడం లేదు. 417 00:46:35,546 --> 00:46:36,713 నాతో అబద్ధమాడవద్దు. 418 00:46:38,131 --> 00:46:39,216 నాకు వినబడుతోంది. 419 00:46:43,345 --> 00:46:45,931 అది చాలా సమయాన్ని వృధా చేస్తుంది. 420 00:46:46,932 --> 00:46:50,018 జాగరూకరత, భయం. 421 00:46:51,395 --> 00:46:52,938 నిజాయితీగా చెప్పండి! 422 00:46:54,565 --> 00:46:56,775 నిజాయితీగా చెప్పాలంటే నాకు తెలీదు. 423 00:46:58,443 --> 00:47:02,739 మహారాణీ, జెర్లామరెల్ ఒకే ఒకడు. 424 00:47:02,823 --> 00:47:05,158 ఈ గదిలోనే మనకి భోజనం వడ్డించాడు. 425 00:47:06,076 --> 00:47:10,539 అతనో బానిసకి పుట్టాడు... ఇంకా అతనికి ఉందని మీకు చెప్పిన ఆ శక్తి... 426 00:47:11,540 --> 00:47:15,794 బహుశా అతను పసికందుగా ఉన్నప్పుడు విన్న కథలని తన రాణిగారిని కేవలం 427 00:47:15,878 --> 00:47:18,297 మచ్చిక చేసుకోవాలనే చెప్పాడేమో. 428 00:47:20,174 --> 00:47:22,384 మన రాజధానిలో మనకో సమస్య వచ్చింది. 429 00:47:24,178 --> 00:47:26,430 నది యొక్క పవిత్ర శక్తి తగ్గుముఖం పడుతోంది. 430 00:47:27,306 --> 00:47:30,142 మనం దైవ అనుగ్రహాన్ని కోల్పోతున్నామని జనాలు మాట్లాడుకుంటున్నారు. 431 00:47:31,268 --> 00:47:34,855 బహుశా మన అత్యుత్తమ సైనికులని మన ఇంటికి తీసుకురావలసిన తరుణం వచ్చిందేమో. 432 00:47:37,941 --> 00:47:38,942 మోకాళ్ళ మీద కూర్చోండి. 433 00:47:48,619 --> 00:47:49,870 మీరు ఓ విషయం మర్చిపోతున్నారు... 434 00:47:51,705 --> 00:47:55,042 ఈ దుష్ట దృష్టి అనే శక్తి, ఒకప్పుడు ఈ ప్రపంచాన్ని దాదాపుగా నాశనం చేసేసింది. 435 00:47:56,627 --> 00:48:01,423 దీన్ని ఉపయోగించుకొని, దైవ సంకల్పాన్ని మానవులు తుంగలో తొక్కారు, కాలరాశారు. 436 00:48:01,882 --> 00:48:05,302 అడవులు దహించుకుపోయాయి. వాయువంతా విషమయమైంది. 437 00:48:08,972 --> 00:48:13,435 జీ నాయకీ, సూర్యాస్తమయ ప్రాంతానికి వర్తమానం పంపు. 438 00:48:14,895 --> 00:48:17,856 ఇక నుంచి వారి కార్యం కేవలం జెర్లామరెల్ ని పట్టుకోవడం మాత్రమే కాదు. 439 00:48:19,566 --> 00:48:22,402 వారు అతని సంతానాన్ని కూడా పట్టుకొని... 440 00:48:24,238 --> 00:48:25,864 నా ముందుకు తీసుకురావాలి. 441 00:48:45,676 --> 00:48:46,844 ఈనాడు... 442 00:48:48,387 --> 00:48:51,181 మనం ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాం. 443 00:48:54,309 --> 00:48:57,521 వంతెన నిర్మించి అక్కడి దాకా మనల్ని చేర్చిన వ్యక్తే, 444 00:48:58,146 --> 00:48:59,982 మనకి ముందుకు పోయే మార్గాన్ని చూపుతాడు. 445 00:49:01,525 --> 00:49:03,110 ప్యారిస్, ఎవరు ఈ వ్యక్తి? 446 00:49:05,112 --> 00:49:06,864 అతని పేరు జెర్లామరెల్. 447 00:49:13,203 --> 00:49:15,122 ఒకప్పుడు, అతను నాకు సుపరిచయస్తుడు. 448 00:49:19,751 --> 00:49:21,253 అతనో మత విరోధి. 449 00:49:22,171 --> 00:49:27,926 అతనో అపధర్మం గురించి ఉపదేశిస్తుంటాడు కనుక మాంత్రికాంతకులు అతడిని వెతుకుతూ వచ్చారు. 450 00:49:29,261 --> 00:49:34,766 అతనికో అద్భుతమైన లేదా ఓ చెడ్డదైన శక్తి ఉందని నాకు చెప్పాడు... 451 00:49:35,851 --> 00:49:40,814 కానీ అదే శక్తి ఒకప్పుడు ఈ భూమ్మీద ఉన్న ప్రతీ మానవుడికీ ఉండేడని చెప్పాడు. 452 00:49:41,398 --> 00:49:44,943 మన ఆయుధాలకీ, పనిముట్లకీ మనం ఉపయోగించే దైవెముక, మనకి చెప్పినట్లుగా 453 00:49:45,027 --> 00:49:47,738 దేవతలు చేయలేదని అతను చెప్పేవాడు. 454 00:49:49,531 --> 00:49:52,242 అలాగే ఎప్పటికీ కుళ్లిపోని 'నిత్య నునుపు' కూడా. 455 00:49:53,952 --> 00:49:56,371 అలాగే పయాన్ లోనున్న చదరపాటి నిటారు కొండలు కూడా. 456 00:49:56,955 --> 00:49:58,957 వాటినన్నింటినీ ఒకప్పుడు మానవులు తయారు చేశారు. 457 00:49:59,708 --> 00:50:05,130 మనలాంటి మానవులే, మనకు లేని, తనకి ఇంకా ఉన్న చూపు శక్తి ఉన్న మానవులు. 458 00:50:06,507 --> 00:50:09,092 నాకు అర్థమయ్యేలా వివరించలేనని జెర్లామరెల్ అన్నాడు. 459 00:50:10,594 --> 00:50:13,680 చూడగలిగే శక్తి తనకి ఉందని మాత్రం అన్నాడు. 460 00:50:14,848 --> 00:50:19,144 అతని సూచనలను మనం అనుసరిస్తే, మనకో ఆశ్రయం కనబడుతుంది. 461 00:50:32,699 --> 00:50:34,535 మనకంటూ వెనక వైపు మనకి ఏమీ లేదు. 462 00:50:37,246 --> 00:50:40,791 ఏదైనా అభ్యంతరముంటే, ముందుకు ఎటువైపు వెళ్ళాలనేదాని మీద ఇప్పుడే చర్చించుకుందాం. 463 00:50:44,294 --> 00:50:45,546 అయితే ఖరారయిందన్నమాట. 464 00:50:52,094 --> 00:50:54,137 ఆవల ఒక నది ఉంది. 465 00:50:57,182 --> 00:50:59,893 మన సుగంధధారులు దాని నీటిచెట్ల వాసనని పసిగడతారు. 466 00:51:00,310 --> 00:51:05,315 ముప్పై దినాలు, ఇంకా ముప్పై రాత్రుళ్ళ పాటు మనం ఆ మార్గాన్ని అనుసరిస్తాం. 467 00:51:08,986 --> 00:51:12,239 నది పక్కనున్న మార్గం కనుమరుగైపోగానే, 468 00:51:12,656 --> 00:51:17,244 మనం నీటిలో నడుస్తాం, కాబట్టి మనల్ని శునకాలు వెంబడించలేవు. 469 00:51:18,370 --> 00:51:22,624 జెర్లామరెల్ వదిలివెళ్లిన సందేశాలకి అనుగుణంగా వెళ్తాం. 470 00:51:34,553 --> 00:51:36,263 ఆ తర్వాత కొద్దిసేపటికే, 471 00:51:36,680 --> 00:51:42,436 మనకి 20 మనుషులు ఎత్తు ఉండేటి జలపాతం యొక్క సవ్వడి వినిపిస్తుంది. 472 00:51:45,564 --> 00:51:50,027 ఆ జలపాతం గుండా వెళ్తే, ఆశ్రయానికి చేరుకుంటాం. 473 00:51:51,069 --> 00:51:54,072 అక్కడికి వచ్చే సాహసం ఎవ్వరూ చేయలేరు. 474 00:51:55,365 --> 00:51:58,285 అక్కడ మనం మళ్లీ పునర్నిర్మాణం చేసుకొని 475 00:51:59,077 --> 00:52:02,539 శాంతితో, క్షేమంగా ఉండవచ్చు. 476 00:52:28,941 --> 00:52:30,359 ఇక్కడ ఓ నిచ్చెన ఉంటుందని రాసుంది. 477 00:52:31,443 --> 00:52:32,486 ఆర్కా. 478 00:52:36,490 --> 00:52:37,783 నేను ముందు వెళ్తాను. 479 00:52:38,200 --> 00:52:40,744 అది నా బరువును తట్టుకుందంటే, అది ఇక దేన్నైనా తట్టుకోగలదు. 480 00:52:40,827 --> 00:52:41,912 బాబా, దయచేసి వద్దు. 481 00:53:45,684 --> 00:53:46,852 ఇది సురక్షితదాయకమైనదే! 482 00:53:58,113 --> 00:54:01,283 - ఐసు, ఐసు, ఐసు... - ఐసు... 483 00:54:05,913 --> 00:54:08,582 సుగంధధారీ, ముందు ఏముంది? 484 00:54:09,708 --> 00:54:11,168 అతను మన కోసం ఏం వదిలివెళ్ళాడు? 485 00:54:13,295 --> 00:54:14,546 అంతా. 486 00:54:39,279 --> 00:54:41,240 ఇక్కడే మనం మన కొత్త నివాసాన్ని ఏర్పరుచుకుంటున్నాం. 487 00:55:18,527 --> 00:55:20,237 ఇది స్వర్గంలాగా ఉంది. 488 00:55:24,074 --> 00:55:25,284 కానీ, బాబా... 489 00:55:26,493 --> 00:55:27,828 నువ్వో విషయం తెలుసుకోవాలి... 490 00:55:29,538 --> 00:55:32,416 ఈ ప్రపంచానికీ, అలాగే మాంత్రికాంతకులకి కూడా ఎప్పటికీ కనబడకుండా ఉండవలసిన 491 00:55:32,499 --> 00:55:37,004 తెగకి నువ్వు నాయకుడిగా ఉండాలి. 492 00:55:38,338 --> 00:55:39,506 ఓ విషయం తెలుసుకో. 493 00:55:40,299 --> 00:55:42,926 ఏదోకరోజు మన ఆచూకీ తెలిసిపోవచ్చు. 494 00:55:43,927 --> 00:55:46,305 మనం జాగరూకత వహించాలి.