1 00:00:40,040 --> 00:00:41,875 చూడు, ఎందుకు మనం... 2 00:00:52,427 --> 00:00:53,428 మీరు మాజీ పోలీసు కదా? 3 00:00:54,096 --> 00:00:55,389 అయితే మీకు తెలిసుండాలి కదా. 4 00:00:55,472 --> 00:00:56,849 మమ్మల్ని మన్నించండి. మేము ఆందోళన చెందాం. 5 00:00:56,932 --> 00:00:58,517 మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 6 00:00:58,600 --> 00:01:02,938 దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తున్నారని మీపై నేను కేసు ఎందుకు వేయకూడదు? 7 00:01:03,021 --> 00:01:06,650 ఆ ఇంట్లో హోల్ట్ రాలిన్స్ ఉన్నాడు. రోస్ గిల్ కూడా ఉండింది. 8 00:01:06,733 --> 00:01:10,195 అవును. చూస్తుంటే, వాళ్ళు ఆ ఇంట్లో కనీసం రెండు రోజులైనా ఉన్నట్టున్నారు. 9 00:01:10,279 --> 00:01:12,406 -మీ కళ్ళుగప్పగలిగారు. -నీకు తెలీకుండా ఎలా వెళ్లగలిగారు? 10 00:01:13,657 --> 00:01:14,658 బయటకు వెళ్లు. 11 00:01:17,411 --> 00:01:20,122 సరే మరి, ఇప్పుడు ఏం చేస్తారు? మా మీద కేసు వేస్తారా? 12 00:01:22,332 --> 00:01:23,333 కెప్టెన్. 13 00:01:24,835 --> 00:01:26,545 నేను వీలైనంత త్వరగా వచ్చేశాను. 14 00:01:27,045 --> 00:01:29,047 వాళ్లకి సంబంధించిన కేసుకు ఇంఛార్జీ నువ్వేనా? 15 00:01:29,548 --> 00:01:31,717 ఎందుకంటే వాళ్లు నీ పోలీసు పనిని నాశనం చేస్తున్నారు. 16 00:01:35,387 --> 00:01:38,307 ఆ ఇల్లు ముఖ్యమైనదని మనకి తెలిసిందే తన వల్ల అని మీకు తెలుసా? 17 00:01:39,474 --> 00:01:42,561 కానీ, వాళ్లు మళ్లీ ఇందులో వేలు పెట్టరు. 18 00:01:43,562 --> 00:01:45,105 వాళ్లు వేలు పెడ్తే, ఈ కేసు నుండి నిన్ను తప్పించేస్తాను. 19 00:01:46,231 --> 00:01:48,442 నిన్ను తప్పించడానికి నాకు ఒక్క కారణం చాలు. అంతకు మించీ ఏం అక్కర్లేదు. 20 00:01:48,525 --> 00:01:50,027 ఒకే ఒక్క కారణం చాలు. 21 00:01:57,492 --> 00:01:59,328 ఇంకెప్పుడూ అలా నా పనికి ఆటంకం కలిగించకండి. 22 00:02:00,204 --> 00:02:03,290 క్షమించు. ఏదో ఆతృతతో చేశాను. 23 00:02:03,373 --> 00:02:05,501 కానీ కనీసం మాకు తెలిసిన సమాచారాన్ని చెప్పనివ్వు. 24 00:02:05,584 --> 00:02:07,503 -సరే. -ఇప్పుడు అర్థమవుతుందిలే. 25 00:02:07,586 --> 00:02:09,545 ఏంటి? నేను ఆధారాలు తెస్తుంటే నువ్వు తప్పులు చేస్తున్నావనే విషయమా? 26 00:02:09,630 --> 00:02:12,299 లేదు. నువ్వు వెధవలతో స్నేహం చేస్తున్నావనే విషయం. 27 00:02:15,511 --> 00:02:17,387 హోల్ట్ మరియు రోస్ మధ్య ఏదో జరిగింది. 28 00:02:17,471 --> 00:02:18,847 ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. 29 00:02:19,348 --> 00:02:22,518 తన దగ్గర అరిపిప్రజోల్ కి ప్రిస్క్రిప్షన్ ఉండింది. 30 00:02:22,601 --> 00:02:24,645 అవును, ఆ మందు తప్ప ఇంకేదీ లేదు అక్కడ. 31 00:02:25,145 --> 00:02:27,523 రోస్ ఇతరుల కంటబడక ముందే మనం తన జాడని కనిపెట్టాలి. 32 00:03:37,050 --> 00:03:42,514 1967లో కాలిఫోర్నియా, లాంటర్మన్- పెట్రిస్-షార్ట్ చట్టాని ప్రవేశపెట్టింది, 33 00:03:42,598 --> 00:03:47,227 దానికి స్పాన్సర్ చేసిన ఇద్దరు డెమోక్రాట్లు, ఒక రిపబ్లికన్ పేరే దానికి పెట్టారు. 34 00:03:48,020 --> 00:03:53,859 ఆ ఎల్.పీ.ఎస్ చట్టం, మన మానసిక ఆరోగ్య సదుపాయాలను నాశనం చేసింది. 35 00:03:53,942 --> 00:03:55,652 ఆసుపత్రులు మూతబడిపోయాయి. 36 00:03:55,736 --> 00:04:00,699 మనుగడ సాగించే దారి లేక, రోగులు అందరూ వీధిన పడ్డారు. 37 00:04:01,575 --> 00:04:04,119 1981లో, రీగన్ 38 00:04:04,203 --> 00:04:07,289 అధ్యక్ష్యుడు కార్టర్ యొక్క మానసిక ఆరోగ్య వ్యవస్థల చట్టాన్ని రద్దు చేశారు. 39 00:04:07,372 --> 00:04:11,418 కొన్నేళ్ళ తర్వాత, శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక ప్రత్యేక ఆసక్తుల బృందం చేసిన అధ్యయనం, 40 00:04:11,502 --> 00:04:16,048 దీర్ఘకాలం పాటు నిరాశ్రయులుగా ఉండే వ్యక్తులలో 55 శాతం మంది దాకా... 41 00:04:16,130 --> 00:04:17,132 రోస్ గిల్ 42 00:04:17,216 --> 00:04:20,802 ...భావావేశ, అలాగే మానసిక సమస్యలకు లోనవుతున్నట్లు తెలిపింది. 43 00:04:20,886 --> 00:04:25,224 అప్పట్నుంచీ, ఈ నిరాశ్రయ సమస్యను పరిష్కరించడానికి, 44 00:04:25,307 --> 00:04:27,392 మన దేశం చేయని ప్రయత్నమంటూ లేదు. 45 00:04:27,476 --> 00:04:32,856 ఆర్థికపరమైన కారణాలు, గృహ హింస, ఇంటి నుండి పారిపోయిన కుర్రకారు 46 00:04:32,940 --> 00:04:35,817 లేదా తల్లిదండ్రులు వదిలేసిన చిన్నారులు, కారణం ఏమైనా కావచ్చు, 47 00:04:35,901 --> 00:04:41,323 నిరాశ్రయులయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. 48 00:04:41,406 --> 00:04:46,620 హోల్ట్ రాలిన్స్, రోస్ గిల్ మరియు మైకా కీత్, తమ బాల్యాన్నంతా 49 00:04:46,703 --> 00:04:48,413 వీధులలోనే గడిపారు. 50 00:04:48,497 --> 00:04:52,251 వారికి ఇల్లు అంటే ఒక నాలుగు గోడల ప్రదేశం కాదు. 51 00:04:52,334 --> 00:04:53,961 వాళ్లకి ఇల్లంటే ఒకరికొకరి తోడు. 52 00:04:54,044 --> 00:04:57,589 జోషువా చనిపోక ముందు, చాలా నెలల దాకా రోస్ తో టచ్ లో ఉన్నాడన్నది 53 00:04:57,673 --> 00:04:59,132 మనకి తెలిసిన విషయమే. 54 00:04:59,216 --> 00:05:03,470 హోల్ట్ కి, అలాగే జోషువా కీత్ హత్యకి 55 00:05:04,179 --> 00:05:06,390 ఏదైనా తెలియని సంబంధం ఉందా? 56 00:05:11,436 --> 00:05:14,481 నోవా - మనం ది నాక్ లో కలుసుకుంటున్నాం కదా? 57 00:05:14,565 --> 00:05:16,149 అబ్బా. 58 00:05:20,654 --> 00:05:22,823 ది నాక్ 59 00:05:32,833 --> 00:05:33,834 అవును. 60 00:05:37,254 --> 00:05:39,381 హేయ్, పాపా. ఎలా ఉన్నావు? 61 00:05:39,464 --> 00:05:42,009 నువ్వు కూడా చూస్తున్నప్పటి నుండి కాస్త పర్వాలేదనే చెప్పవచ్చు. 62 00:05:42,509 --> 00:05:46,388 మార్కస్, ఇతను ఆఫీసర్ ఫెర్నాండీ కెజాడో. ఫెర్నాండో, ఇతను మార్కస్ కిల్లెబ్రూ. 63 00:05:46,471 --> 00:05:48,557 -హేయ్, ఎలా ఉన్నారు? -నాండో అని పిలవవచ్చు, కలవడం బాగుంది. 64 00:05:48,640 --> 00:05:49,641 మిమ్మల్ని కలవడం సంతోషం. 65 00:05:49,725 --> 00:05:51,476 మళ్లీ మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. 66 00:05:51,560 --> 00:05:52,728 సరే మరి, విను. 67 00:05:52,811 --> 00:05:54,730 నేను కాస్త వాకబు చేశాను. 68 00:05:54,813 --> 00:05:58,317 డ్రియా స్కూల్లో చదివే నా కూతురితో, ఇంకా ఆమె స్నేహితులతో మాట్లాడాను. 69 00:05:58,400 --> 00:06:01,653 అందరూ తను పారిపోయి ఉంటుందనే చెప్పారు. 70 00:06:02,738 --> 00:06:06,033 నా వల్లనే అలా వాళ్లనుకుంటున్నారు. నా జీవన విధానమే అందుకు కారణం. 71 00:06:06,116 --> 00:06:08,660 హేయ్, హేయ్. కారణం అదే కాకపోవచ్చు, సరేనా? 72 00:06:09,328 --> 00:06:10,412 మేమందరం సాయపడటానికే ఉన్నాం. 73 00:06:10,495 --> 00:06:13,081 అవును. నాండో కొన్ని విషయాలను కనుగొనగలిగాడు. 74 00:06:13,165 --> 00:06:14,416 సరే. మీకు ఏం తెలిసింది? 75 00:06:14,499 --> 00:06:17,252 పాప తప్పిపోయిన సమయంలో ఇద్దరు ఇతర అమ్మాయిలు కూడా తప్పిపోయారు. 76 00:06:17,336 --> 00:06:20,839 -మెక్ క్లైమండ్స్ లోని రెండో ఏడాది అమ్మాయి. -క్యాసెల్మాంట్ లోని ఫ్రెషర్. 77 00:06:20,923 --> 00:06:23,175 వాళ్ళ ముగ్గురూ బాలల సంరక్షణా గృహంలో ఉండిన వారే. 78 00:06:25,761 --> 00:06:28,430 అది కాకతాళీయం కాదు. ఎవరో ప్లాన్ తో పకడ్బందీగా చేశారు. 79 00:06:28,514 --> 00:06:30,891 అయితే, ఏదోక ఆధారం దొరికినట్టే కదా? 80 00:06:30,974 --> 00:06:33,101 మళ్లీ గాలింపును ప్రారంభించడానికి ఇది సరిపోతుందేమో కదా? 81 00:06:34,186 --> 00:06:37,481 నేను ఇంకాస్త వాకబు చేసి చూస్తాను. నాకు వేరే పని ఉంది. 82 00:06:37,564 --> 00:06:38,565 చూడు, 83 00:06:39,525 --> 00:06:43,195 నాకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. నేను త్వరలోనే నీకు కాల్ చేస్తాను. 84 00:06:44,488 --> 00:06:45,489 ధన్యవాదాలు. 85 00:06:48,033 --> 00:06:49,201 పద. 86 00:06:50,911 --> 00:06:51,954 ఇటు వైపు. 87 00:06:52,454 --> 00:06:53,622 ఇదిగో. 88 00:06:54,540 --> 00:06:56,792 -ధన్యవాదాలు, బంగారం. -ఏం పర్వాలేదు. మరేం పర్వాలేదు. 89 00:06:59,044 --> 00:07:01,213 నీకయితే నేను సర్వ్ చేయనని తెలుసు కదా? 90 00:07:04,341 --> 00:07:05,551 పోటీయా? 91 00:07:05,634 --> 00:07:06,969 అదే అని చెప్పవచ్చు. 92 00:07:09,179 --> 00:07:10,222 చూడు. 93 00:07:11,056 --> 00:07:13,642 ఈ ఉద్యోగానికి నన్ను రెఫర్ చేసి మంచి పని చేశావు. 94 00:07:14,142 --> 00:07:15,143 ధన్యవాదాలు. 95 00:07:16,603 --> 00:07:17,855 దానిదేముందిలే. 96 00:07:18,438 --> 00:07:20,190 మరి కారణమేంటి? అపరాధ భావననా? 97 00:07:20,691 --> 00:07:22,025 అవును. 98 00:07:24,486 --> 00:07:25,654 సరే మరి. 99 00:07:25,737 --> 00:07:28,198 నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను, నాలో అదే నాకు గర్వదాయకం కూడా. 100 00:07:29,616 --> 00:07:30,784 టెక్సస్? 101 00:07:30,868 --> 00:07:31,994 టెక్సస్. 102 00:07:33,871 --> 00:07:35,998 మనం ఎప్పుడైనా డిన్నర్ లేదా ఇంక దేనికైనా ఓసారి కలుద్దాం. 103 00:07:38,083 --> 00:07:39,084 అంటే, 104 00:07:40,002 --> 00:07:41,628 నాకు నువ్వంటే భయం లేదు. 105 00:07:41,712 --> 00:07:42,754 నువ్వు భయపడాలి. 106 00:07:46,008 --> 00:07:47,551 -నిన్ను చూడటం సంతోషం. -నిన్ను కూడా. 107 00:07:49,344 --> 00:07:50,387 ఏంటి సంగతి? 108 00:07:50,470 --> 00:07:52,598 సమస్య కొనితెచ్చుకుంటున్నా. నేను సరైన విధంగా చేస్తే అనుకో. 109 00:07:52,681 --> 00:07:55,017 రోస్ ఫోన్ చేసింది కదా, 110 00:07:55,100 --> 00:07:56,560 తనని ఏ విధంగానైనా సంప్రదించగలిగావా? 111 00:07:56,643 --> 00:07:59,396 లేదు, కానీ మాత్రల సీసా మీద ఉన్న సమాచారం ఆధారంగా, దాన్ని 112 00:07:59,479 --> 00:08:02,316 లాస్ ఏంజలెస్ లోని ఒక మానసిక వైద్యుడు సూచించాడని కనుక్కోగలిగాను. 113 00:08:02,399 --> 00:08:03,859 తను లాస్ ఏంజలెస్ దాకా వెళ్లిందంటావా? 114 00:08:03,942 --> 00:08:06,236 లేదు. మనం తనని కనిపెట్టాలనే అలా చేసింది. 115 00:08:06,320 --> 00:08:09,198 ఆ మందులని బే ప్రాంతంలో ఎక్కడైనా కొనుక్కుందేమో అనే 116 00:08:09,281 --> 00:08:10,657 విషయాన్ని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాను. 117 00:08:10,741 --> 00:08:12,451 ఆ విషయం మనకి పనికి వస్తుందనే అనుకుంటున్నాను. 118 00:08:13,493 --> 00:08:14,578 హేయ్, పాపి! 119 00:08:23,170 --> 00:08:26,673 నువ్వు మైకా కీత్ కి ఉన్న మంచి పేరును చెడగొడుతున్నావు కదా, దానికి సపోర్ట్ గా 120 00:08:26,757 --> 00:08:28,800 నీ దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయి కదా? 121 00:08:28,884 --> 00:08:30,052 తను కూడా నా మీద కేసు వేస్తోందా? 122 00:08:30,135 --> 00:08:32,513 ఇంకా వేయలేదు, కానీ ఇంకా సమయం ఉందని నీకు తెలుసు కదా. 123 00:08:34,722 --> 00:08:35,807 నేను చెప్పేది విను. 124 00:08:36,308 --> 00:08:39,727 దురుద్దేశ లక్ష్యం ఉందనే వారి వాదనకు బలంగా ఉండేందుకు, పాడ్ క్యాస్ట్ 125 00:08:39,811 --> 00:08:42,188 రెండవ సీజన్ లో కూడా ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని కాచుకొని ఉన్నారు. 126 00:08:42,272 --> 00:08:43,815 దాన్ని అస్సలు ఆమోదిస్తారా? 127 00:08:46,401 --> 00:08:48,278 ఆమె లాయర్లు, చక్కగా చర్చలు 128 00:08:48,362 --> 00:08:50,822 జరపడానికి వస్తారనే భ్రమలో ఉన్నట్టున్నావు. 129 00:08:52,449 --> 00:08:53,700 అలానా కోపావేశాలతో ఉంది. 130 00:08:54,993 --> 00:08:59,164 తనకి నేరుగా నాతో మాట్లాడే అవకాశమివ్వాలి అని ఇంగ్రమ్ చెప్పినదాంట్లో న్యాయముంది. 131 00:08:59,248 --> 00:09:01,625 నీ లాయర్ ఇంగ్రమ్ కాదు, నేను. 132 00:09:01,708 --> 00:09:02,835 మరి నీ లాయర్ గా, 133 00:09:02,918 --> 00:09:05,003 అది కూడా కాలానుగుణంగా వాస్తవిక ప్రపంచంలో నివసించే వ్యక్తిగా, 134 00:09:05,087 --> 00:09:07,214 నీకో విషయం చెప్తున్నాను. వాళ్లకి నీ వినాశనం కావాలి. 135 00:09:07,297 --> 00:09:09,424 అయితే మనం మధ్యవర్తిత్వాన్ని రద్దు చేసేయాలి. ఇక దాని వల్ల లాభమేంటి? 136 00:09:09,508 --> 00:09:10,509 ఇప్పటికే ఆలస్యమైపోయింది. 137 00:09:10,592 --> 00:09:12,386 నువ్వు వెళ్లాలి. నవ్వుతూ మాట్లాడాలి. 138 00:09:12,469 --> 00:09:15,055 మన మీదకి ఏమీ తెచ్చుకోకుండా జాగరూకతగా వ్యవహరించే ప్రయత్నం చేయాలి. 139 00:09:15,138 --> 00:09:16,473 ఈలోపు, దయచేసి, 140 00:09:16,557 --> 00:09:18,767 నీ పాడ్ క్యాస్ట్ లో ఏదైతే చెప్తున్నావో, అది కాస్త చూస్కోని చెప్పు. 141 00:09:18,851 --> 00:09:21,019 ఎందుకంటే, నువ్వు ఏం చెప్పినా, దాన్ని న్యాయస్థానంలో నీకు వ్యతిరేకంగా 142 00:09:21,103 --> 00:09:22,396 వాడే అవకాశముంది, వాడుతారు కూడా. 143 00:09:23,188 --> 00:09:24,189 అర్థమైందా? 144 00:09:26,233 --> 00:09:27,317 నేను చెప్పింది అర్థమైందా? 145 00:09:30,737 --> 00:09:35,158 ప్రియమైన భర్త, నాన్న, తాత మరియు ముత్తాత 146 00:09:44,334 --> 00:09:46,962 జ్ఞాపకార్థం 147 00:09:54,803 --> 00:09:56,138 అది చాలా మంచి ఆచారం. 148 00:09:56,805 --> 00:09:58,557 సమాధి రాయి మీద ఏదైనా రాయడం. 149 00:09:58,640 --> 00:10:01,685 చెక్కడం. ఫోటో ఫీచర్ తో గ్రానైట్. 150 00:10:04,855 --> 00:10:06,982 ఇంకా ఎగువ కుడి మూలన సూర్యోదయ బొమ్మ పెట్టాలనుకోవడం. 151 00:10:09,234 --> 00:10:11,987 -తేదీలు పెట్టాలనుకోవడం లేదా? -లేదు. 152 00:10:13,238 --> 00:10:18,493 అది విడ్డూరంగా ఉంటుందని తెలుసు, కానీ తేదీలు పెట్టడం వలన... 153 00:10:18,577 --> 00:10:19,661 ఏదో పరిమితం చేసిన భావన కలుగుతుంది. 154 00:10:19,745 --> 00:10:21,788 పరిమితం చేసిన భావన కలుగుతుంది. అవును. 155 00:10:23,790 --> 00:10:24,958 అయితే తేదీలు పెట్టడం లేదు. 156 00:10:27,377 --> 00:10:29,004 సమాధి మీద రాయబోయేది... 157 00:10:29,087 --> 00:10:31,423 కోల్మా హెడ్ స్టోన్స్ జోషువా లియోనిడ్ కీత్ 158 00:10:31,507 --> 00:10:34,551 ప్రియమైన భర్త, నాలో శ్వాస ఉన్నంత కాలం, సదా నీ. 159 00:10:38,347 --> 00:10:39,348 ధన్యవాదాలు. 160 00:10:56,031 --> 00:10:57,491 నువ్వంటే నాకు ప్రాణమని నీకు తెలుసు కదా. 161 00:10:57,574 --> 00:10:59,576 నా ఈ పనంతా అయిపోయాక, 162 00:11:01,203 --> 00:11:03,080 మనిద్దరమూ ఇక్కడి నుండి దూరంగా వెళ్లిపోదామా? 163 00:11:03,830 --> 00:11:05,207 మళ్లీ ఒకరికొకరం దగ్గర అవుదామా? 164 00:11:06,917 --> 00:11:08,252 అలాగే. 165 00:11:30,732 --> 00:11:32,568 ఆలారం డిజేబుల్ చేయబడింది. 166 00:11:49,376 --> 00:11:50,502 ఇంగ్రమ్ 167 00:11:50,586 --> 00:11:52,379 నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. 168 00:12:40,177 --> 00:12:41,386 నిన్ను ఎవరైనా చూశారా? 169 00:12:42,554 --> 00:12:45,724 లేదు. నేను గుట్టల మధ్య నుండి వచ్చాను. 170 00:12:49,144 --> 00:12:50,270 నిన్ను మిస్ అయ్యాను. 171 00:12:55,484 --> 00:12:56,693 ఏమైపోయావు? 172 00:12:58,278 --> 00:12:59,488 నేను రోస్ తో ఉన్నాను. 173 00:13:05,827 --> 00:13:06,954 తను నన్ను కనుగొంది. 174 00:13:08,580 --> 00:13:09,915 తనకి ఏమైంది? 175 00:13:09,998 --> 00:13:13,377 -ఏం కాలేదు. నేను తననేం చేయలేదు. -తను ఇప్పుడు ఎక్కడ ఉంది? 176 00:13:14,169 --> 00:13:15,462 ఎటో వెళ్లిపోయింది. నాకు తెలీదు కూడా. 177 00:13:16,755 --> 00:13:19,174 దేవుడా, మీరిద్దరూ చాలు నా ప్రాణానికి. 178 00:13:36,191 --> 00:13:38,777 క్షమించు. నేను అనాలని అనలేదు. 179 00:13:39,444 --> 00:13:41,613 మనమిద్దరమూ అన్నీ కలిసే అనుభవించాం, హోల్ట్. 180 00:13:42,406 --> 00:13:45,367 పీపుల్స్ పార్క్ లో మనం పరిచయమైనందుకు రోజూ దేవునికి ధన్యవాదాలు చెప్తూనే ఉన్నా. 181 00:13:49,830 --> 00:13:52,541 నువ్వే లేకపోతే నేను ఏమైపోయుండేదాన్నో నాకు తెలీదు. 182 00:13:54,877 --> 00:13:56,378 నా సంరక్షకుడివి నువ్వు. 183 00:13:59,256 --> 00:14:00,507 నాకు వేరే దారి లేదు మరి. 184 00:14:02,301 --> 00:14:03,927 నీ నోరు చిన్నది కాదు కదా. 185 00:14:17,232 --> 00:14:18,358 అప్పుడు నేను అలాగే ఉండేదాన్ని. 186 00:14:20,903 --> 00:14:23,113 మన చిన్నప్పుడు మనకన్నీ కష్టాలే ఎదురయ్యాయి అనుకుంటే పొరపాటే. 187 00:14:26,700 --> 00:14:27,868 మనం ఒకరికొకరం తోడయ్యాం. 188 00:14:30,579 --> 00:14:33,290 ఒకవేళ నీకు నాపై ప్రేమ ఉందని ఇన్నాళ్ళూ నువ్వు చేసింది నటన అయ్యుంటే తప్ప. 189 00:14:38,504 --> 00:14:42,466 నా ప్రేమ అబద్ధమాడదు... సరేనా? 190 00:14:51,808 --> 00:14:53,769 కానీ నాకు రోస్ మీద బెంగగా ఉంది. 191 00:14:54,269 --> 00:14:55,854 నా కోసం తను ఎక్కడ ఉందో కనిపెట్టగలవా? 192 00:15:05,155 --> 00:15:08,158 రాలిన్స్, హోల్ట్ 193 00:15:37,062 --> 00:15:38,689 -పాపి... -నాకో ఆలోచన తట్టింది. 194 00:15:38,772 --> 00:15:41,692 -అది ఉదయం చెప్పలేకపోయావా? -లేదు, లేదు. చెప్పేది విను. 195 00:15:42,192 --> 00:15:44,319 ఇప్పటిదాకా మనం మైకా నుండి సమాధానాలను రాబట్టడానికి చూశాం. 196 00:15:44,403 --> 00:15:45,404 పాప్. 197 00:15:45,487 --> 00:15:46,905 బహుశా తను మనకి కావలసినవన్నీ చెప్పేసిందేమో. 198 00:15:47,739 --> 00:15:49,616 "అనాథ జీవనం"లో రోస్ ప్రస్తావన ఎందుకు లేదు? 199 00:15:50,576 --> 00:15:52,953 ఒకవేళ తన ప్రస్తావన ఉండి, దాన్ని నేను గమనించి ఉండకపోతే? 200 00:15:53,036 --> 00:15:55,205 అది నిజం కావచ్చు, కానీ విషయమేంటంటే, 201 00:15:55,289 --> 00:15:57,207 మనం దీని గురించి రేపు మాట్లాడుకుందాం. 202 00:16:02,004 --> 00:16:03,005 ఛ. 203 00:16:14,558 --> 00:16:17,853 -మీ పేరేంటి? -లుకెథర్ ష్రీవ్పోర్ట్ స్కోవిల్. 204 00:16:17,936 --> 00:16:20,397 మీకు గుచ్చినట్టుగా అనిపిస్తుంది. తీస్తున్నాను. 205 00:16:21,231 --> 00:16:22,941 ఈ రోజు ఏంటో చెప్పగలరా? 206 00:16:23,025 --> 00:16:24,026 గురువారం. 207 00:16:24,735 --> 00:16:27,487 మీ కాలు సరిగ్గా ఇంకో కాలు ముందు పెట్టి నడవండి. 208 00:16:27,988 --> 00:16:29,781 -ఆకలి వేయకపోవడం లాంటిదేమీ లేదు కదా? -లేదు. 209 00:16:30,365 --> 00:16:32,868 -కళ్లు తిరగడం? అయోమయం? -లేదు. 210 00:16:32,951 --> 00:16:35,078 సరే, మిస్టర్ స్కోవిల్, ఈ లైట్ నే చూస్తూ ఉండండి. 211 00:16:35,579 --> 00:16:42,336 ఈ పదాలు చెప్పండి: బల్ల. జిరాఫ్. ట్రక్. ఐస్ క్రీమ్. మంట. 212 00:16:43,003 --> 00:16:46,924 బల్ల. జిరాఫ్. ఐస్ క్రీమ్... 213 00:16:50,886 --> 00:16:52,763 ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. 214 00:16:55,307 --> 00:16:56,308 ఐస్ క్రీమ్. 215 00:16:59,561 --> 00:17:00,771 ఛ. 216 00:17:03,774 --> 00:17:06,984 -చాలా సీరియస్ గా ఆడుతున్నావే, అంకుల్. -తేలిగ్గా గెలుద్దామని అనుకున్నావా? 217 00:17:08,319 --> 00:17:09,445 నాకు సంబంధించినంత వరకు, 218 00:17:09,530 --> 00:17:11,781 డాక్టర్లు ఇచ్చే మందుల కన్నా, మానసికంగా ఉల్లాసంగా ఉండటమే 219 00:17:11,865 --> 00:17:13,367 నా వ్యాధికి మంచిది. 220 00:17:15,827 --> 00:17:19,998 కంగారుపడకు, లిల్లీ ఇంకా అమ్మాయిల కోసం మాత్రలు వేసుకుంటా. చెప్తున్నానంతే. 221 00:17:20,499 --> 00:17:22,251 అవి యాస్పిరిన్ లాంటివే అనుకుంటా. 222 00:17:24,920 --> 00:17:26,880 మాత్రలు కాకుండా ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందడం గురించి ఏమైనా ఆలోచించావా? 223 00:17:27,464 --> 00:17:28,632 ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకొనే ప్రసక్తే లేదు. 224 00:17:28,715 --> 00:17:31,593 అప్పుడే ఇంత త్వరగా తీసుకోను. 225 00:17:33,554 --> 00:17:35,806 నోబుల్ ఆఖరి క్షణాలలో, 226 00:17:36,723 --> 00:17:38,976 పరిస్థితులు చేయబోతున్నాయనే విషయాన్ని అతను పట్టించుకోలేదు. 227 00:17:39,977 --> 00:17:42,062 డబ్బులు అయిపోయాయి. వ్యాపారం నష్టాల్లో ఉండింది. 228 00:17:44,439 --> 00:17:46,149 అలాంటిది నాకేదైనా జరిగితే... 229 00:17:46,233 --> 00:17:47,234 జరగదు. 230 00:17:54,616 --> 00:17:55,659 అబ్బా. 231 00:18:14,553 --> 00:18:16,013 నువ్వు ఇక్కడ ఉన్నందుకు నాకు ఆనందంగా ఉంది, మోస్. 232 00:18:18,265 --> 00:18:19,474 నాకు కూడా, అంకుల్. 233 00:18:20,976 --> 00:18:23,770 నమస్తే, పెద్దన్నయ్యా. 234 00:18:23,854 --> 00:18:26,356 నీ కూతురు పాపి మహాతల్లీ, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోంది, గురూ. 235 00:18:26,440 --> 00:18:29,359 తను అస్సలు మాటే వినడం లేదు. నేను చెప్పేది తను విననప్పుడు 236 00:18:29,443 --> 00:18:32,237 తన తరఫున నేను కోర్టులో ఎలా వాదించాలి? 237 00:18:32,321 --> 00:18:35,866 పాపితో ఎలా ప్రవర్తించాలో చెప్తే, నాకు ఫీజులో తగ్గింపు ఇస్తావా? 238 00:18:36,366 --> 00:18:37,826 భలే చెప్పావుగా? 239 00:18:40,287 --> 00:18:41,413 మరి మీరు లాయరా? 240 00:18:42,706 --> 00:18:44,666 మరీ అంత ఆశ్చర్యపోనక్కర్లేదు. 241 00:18:44,750 --> 00:18:45,751 నేను గూండాని. 242 00:18:46,793 --> 00:18:49,379 కానీ లాయరును కూడా. 243 00:18:50,214 --> 00:18:52,883 ఈయన నా చేత లాని చదివించాడు. 244 00:18:52,966 --> 00:18:57,513 బోల్ట్. నేను గ్రాడుయేట్ అయ్యాక జాత్యాంహకార కారణాల వల్ల పేరు మార్చారు, కానీ... 245 00:18:58,096 --> 00:19:01,266 అతను ఇలాగే లొడాలొడా మాట్లాడుతూ చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాడు. 246 00:19:01,350 --> 00:19:03,393 మోటర్ సైకిల్ క్లబ్ మరియు కస్టమర్లతో మోటుగా ప్రవర్తించేవాడు. 247 00:19:03,477 --> 00:19:07,105 అతడిని ఇక్కడి నుండి పంపేయాలనుకున్నా, కానీ నాతో వాదులాట పెట్టుకున్నాడు. 248 00:19:07,189 --> 00:19:09,191 -ఆ వాదులాటలో నేనే గెలిచాను. -అవును, నువ్వే గెలిచావు. 249 00:19:10,234 --> 00:19:12,444 అతని తెలివిని గమనించాను. దాన్ని సద్వినియోగపరుచుకొనే అవకాశం ఇచ్చాను. 250 00:19:12,528 --> 00:19:15,572 అవును, నేను ఆయనకి కొడుకులాంటి వాడిని. 251 00:19:16,073 --> 00:19:18,492 ఒక్కగానొక్క కొడుకుని, తన ముగ్గురు కూతుళ్ళ కన్నా నన్ను పెంచడమే తేలిక. 252 00:19:18,575 --> 00:19:20,786 -అది నిజమే. -తర్వాత ఛాన్స్ నాదే. 253 00:19:22,287 --> 00:19:23,288 నీ వంతే, పిల్లాడా. 254 00:19:24,414 --> 00:19:26,208 "పిల్లాడు", అతను గెలుస్తున్నాడనుకుంటా. 255 00:19:34,049 --> 00:19:35,175 షెల్టర్ 256 00:19:35,259 --> 00:19:36,927 సరే, ఒక్క నిమిషం. నేను ఇప్పుడే వస్తాను. 257 00:19:37,427 --> 00:19:39,638 హేయ్, బయటకు వెళ్తున్నావా? ఇప్పుడే కదా వచ్చావు. 258 00:19:39,721 --> 00:19:41,640 హాయ్. అవును, రిపోర్టర్ వచ్చే సమయానికి వచ్చేస్తాను. 259 00:19:41,723 --> 00:19:42,808 అంతా బాగానే ఉందా? 260 00:19:42,891 --> 00:19:46,812 బాగానే ఉంది, నేను... యువ కేంద్రంలోని ఒక కుర్రాడు ఏదో సమస్యలో ఇరుక్కున్నాడు. 261 00:19:46,895 --> 00:19:50,566 అది అర్జంటా? మనం వేలంలో పెట్టాల్సిన వాటిని ఖరారు చేయాల్సి ఉంది. 262 00:19:50,649 --> 00:19:53,151 సరే, ఆ పని నువ్వు బాగా చేయగలవు, కనుక నీ మీద నాకు నమ్మకం ఉంది. 263 00:19:53,235 --> 00:19:56,321 మైకా, మైకా. ఏమైంది? 264 00:19:58,824 --> 00:19:59,825 రోస్. 265 00:20:02,578 --> 00:20:04,913 సరే, ఇది మార్కస్ చూసుకోవాల్సిన పని. 266 00:20:04,997 --> 00:20:09,126 లేదు, దీన్ని నేను కానీ లేదా హోల్ట్ కానీ చూసుకోవాలి. 267 00:20:09,918 --> 00:20:10,919 నువ్వు... 268 00:20:14,548 --> 00:20:16,425 ఇంకా నువ్వు అతనితో టచ్ లోనే ఉన్నావా? 269 00:20:17,968 --> 00:20:19,094 నువ్వు అతడిని కలవకూడదు. 270 00:20:19,178 --> 00:20:21,180 -రోస్ ని కూడా. -రోస్ విషయంలో నేను ఆగలేను. 271 00:20:21,263 --> 00:20:23,473 పాపి తన కోసం వెతకడం మొదలుపెట్టేసింది. 272 00:20:23,557 --> 00:20:26,685 తను మనం ఊహించనంత ప్రమాదం సృష్టించగలదు. 273 00:20:28,437 --> 00:20:29,479 నాకు అర్థమైంది. 274 00:20:33,901 --> 00:20:35,861 ఒకటి చెప్పనా, ఆ విషయాన్ని నాకు వదిలేయ్. 275 00:20:36,653 --> 00:20:39,323 -అది చాలా సంక్లిష్టమైంది. -అందుకే దాన్ని నాకు వదిలేయాలి. 276 00:20:40,490 --> 00:20:44,536 నాకు ఎజెండా లేదు, సంబంధం లేదు, ఇంకా దాన్ని తేలిగ్గా తేల్చేయగలను. 277 00:20:44,620 --> 00:20:46,663 నువ్వు ముఖ్యమైన వాటి మీద దృష్టి పెట్టవచ్చు. 278 00:20:46,747 --> 00:20:48,207 అంటే నీ ఇంటర్వ్యూకు సిద్ధం అవ్వడం లాంటివి అన్నమాట. 279 00:20:48,832 --> 00:20:50,334 పాపికి ముందే నేను రోస్ ని కనిపెట్టేస్తాను. 280 00:20:53,253 --> 00:20:54,254 సరేనా? 281 00:21:00,135 --> 00:21:01,512 నన్ను భయంకరంగా వెంటాడే విషయం ఏంటంటే... 282 00:21:01,595 --> 00:21:03,764 "అనాథ జీవనం" అంతటినీ పరిశీలిస్తే, ఒక అనామక నేస్తంతో 283 00:21:03,847 --> 00:21:07,059 మైకా గడిపిన ఏకైక సీన్, శాఫైర్ క్లబ్ లో జరుగుతుంది. 284 00:21:07,142 --> 00:21:10,229 ఆ రాత్రి, నేనూ, నా నేస్తం శాఫైర్ క్లబ్ కి వెళ్ళాం... 285 00:21:10,312 --> 00:21:12,940 కానీ ఎందుకని మైకా, రోస్ పేరును పుస్తకంలో చేర్చలేదు? 286 00:21:13,023 --> 00:21:16,068 ఎవరికి తెలుసు? బహుశా ఏమైనా జరిగిందేమో. 287 00:21:16,568 --> 00:21:19,029 బహుశా వాళ్ల మధ్య తను పుస్తకంలో ప్రస్తావించలేని విభేదాలున్నాయేమో. 288 00:21:19,112 --> 00:21:21,365 అదీగాక, ఈ వీధులలో, 289 00:21:21,990 --> 00:21:24,618 మనుగడ అనేది దినదిన గండం లాంటిది. 290 00:21:25,410 --> 00:21:28,455 అలా అన్నేళ్లు జీవించినప్పుడు, అది మానసిక స్థితిపై తప్పక ప్రభావం చూపుతుంది. 291 00:21:31,208 --> 00:21:32,793 నేను నీకొక ఐడియా చెప్తాను. 292 00:21:34,002 --> 00:21:35,587 సరే. చెప్పు. 293 00:21:36,755 --> 00:21:39,550 ఏంటంటే, నేను ది నాక్ లో చరీస్ స్పైవీని, అలాగే 294 00:21:39,633 --> 00:21:43,846 డెసరే డేటింగ్ చేస్తున్న పోలీసును కలిశా, మా ఇద్దరికీ ఏమనిపించిందంటే... 295 00:21:43,929 --> 00:21:46,265 ఒక్క నిమిషం, ఏంటి? డెసరే ఒక పోలీసోడితో డేటింగ్ చేస్తోందా? 296 00:21:46,348 --> 00:21:49,726 పాపి, కాస్త నీ ఫోన్ కింద పెడతావా. నీకు ఆ విషయం చెప్పాలని ఇది చెప్పడం లేదు. 297 00:21:49,810 --> 00:21:51,603 కాస్త విను, సరేనా? 298 00:21:51,687 --> 00:21:54,731 ఈ తప్పిపోయిన అమ్మాయిలందరి విషయంలో ఏదో సంబంధం ఉందని మాకనిపించింది. 299 00:21:55,232 --> 00:21:57,943 వీళ్ళందరూ బాలల సంరక్షణలో పెరుగుతున్నవారే. 300 00:21:58,527 --> 00:22:00,737 వాళ్లని లక్ష్యంగా చేసుకోవడం సులువు కదా. 301 00:22:00,821 --> 00:22:03,073 అవును. అందుకే నాకో ఆలోచన వచ్చింది, 302 00:22:03,156 --> 00:22:05,826 మైకా, నువ్వూ కలుసుకోకముందు మైకా ఎవరు, తను ఎలా జీవించేది? 303 00:22:06,952 --> 00:22:08,203 మీరు ఎప్పుడైనా దాని గురించి మాట్లాడుకున్నారా? 304 00:22:10,789 --> 00:22:11,790 లేదు. 305 00:22:12,374 --> 00:22:15,210 తన పుస్తకాలన్నింటిలో కూడా ఆ సమయానికి ముందు తను ఎలా ఉండేదో ప్రస్తావనే లేదు. 306 00:22:16,795 --> 00:22:19,840 మా చిన్నప్పుడు, ఆ విషయం గురించి తన మాట్లాడటానికి ఇష్టపడేది కాదు. 307 00:22:20,841 --> 00:22:22,593 నేను తన ఇంటికి ఎప్పుడూ వెళ్లలేదు. 308 00:22:22,676 --> 00:22:26,847 మేం ఎప్పుడూ వీధుల్లో గానీ లేదా మిస్ షర్లీ ఇంటి వద్ద గానీ కలుసుకొనేవాళ్ళం. 309 00:22:28,182 --> 00:22:32,769 హఠాత్తుగా తను ఒకరోజు ఒక వీధి పిల్లి ఇంటికి వచ్చినట్టు వచ్చేసింది. 310 00:22:32,853 --> 00:22:34,938 అవును, చూశావా. నేను కూడా దాని గురించే మాట్లాడుతున్నాను. 311 00:22:35,647 --> 00:22:39,234 ఒక తెల్లజాతి పిల్లకి, ఒక నల్లజాతి బైకర్ బార్ సురక్షితమైన చోటుగా 312 00:22:39,318 --> 00:22:43,822 అనిపించిందంటే, అసలు అప్పుడు ఏం జరిగి ఉంటుంది? 313 00:22:50,078 --> 00:22:51,788 మరి నీ బాధ పడటం ఎంతదాకా వచ్చింది? 314 00:22:53,332 --> 00:22:55,042 బాధపడటమా? ఎందుకు? 315 00:22:55,125 --> 00:22:58,128 మైకా విషయంలో. మీ స్నేహం ముక్కలైంది కదా. 316 00:22:59,171 --> 00:23:04,134 అలాంటి విషయంలో ప్రేమ విఫలమైనప్పుడు ఎంత బాధ కలుగుతుందో, అంతే బాధ కలగవచ్చు. 317 00:23:05,052 --> 00:23:06,512 నాకు తనకి దూరంగా ఉండాలనుంది. 318 00:23:08,222 --> 00:23:09,306 నేను తనని నిజంగానే మిస్ అవుతున్నా. 319 00:23:10,641 --> 00:23:13,852 కానీ నాకు మండింది, ఎందుకంటే నాకు... 320 00:23:15,687 --> 00:23:17,231 నాకు ఏది నిజమో అర్థం కాలేదు. 321 00:23:19,191 --> 00:23:21,151 అసలు తనకి జోష్ మీద ప్రేమ ఉందా? 322 00:23:22,694 --> 00:23:25,781 తనని రక్షించడానికని, నేను నా సహజ ప్రవృత్తిని పక్కన పెట్టేశాను, 323 00:23:26,573 --> 00:23:29,201 తను దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. 324 00:23:31,078 --> 00:23:32,079 ఎందుకు? 325 00:23:32,162 --> 00:23:34,331 ఏమంటున్నావు? అనుకూలంగా మార్చుకోగల సత్తా తనకి ఉంది కనుక. 326 00:23:34,414 --> 00:23:36,708 -ఎలా? -నాకు మండించొద్దు, సరేనా? 327 00:23:36,792 --> 00:23:38,877 సరే. సరే. 328 00:23:41,338 --> 00:23:43,799 నువ్వు నాకు సమాధానం చెప్పనక్కర్లేదు, కానీ ఆ విషయం 329 00:23:43,882 --> 00:23:45,342 నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. 330 00:23:50,806 --> 00:23:53,725 శాఫైర్ 331 00:23:53,809 --> 00:23:54,810 అనాథ జీవనం 332 00:23:54,893 --> 00:23:57,521 ఎనిమిదవ అధ్యాయం: శాఫైర్ క్లబ్ లో జరిగిన సంఘటన. 333 00:23:57,604 --> 00:24:00,899 బ్యాండ్ వేదిక మీదికి రాక ముందే, నాకు ఊపు వచ్చేసింది. 334 00:24:00,983 --> 00:24:03,527 నాలోపల ఉప్పొంగే ఊపుకు వారు మరింత ఊతం ఇచ్చారు. 335 00:24:04,069 --> 00:24:06,280 పంక్ మ్యూజిక్ అంతరించిపోయింది. 336 00:24:06,363 --> 00:24:07,781 మేము ఉచ్ఛకాలాన్ని మిస్ అయ్యాం. 337 00:24:08,448 --> 00:24:10,450 మబూహే గార్డెన్స్ మూసుకుపోయి చాలా కాలమైంది. 338 00:24:10,534 --> 00:24:12,578 సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ని మూసేశారు. 339 00:24:12,661 --> 00:24:14,371 శాఫైర్ అంపశయ్య మీద ఉంది, 340 00:24:14,454 --> 00:24:15,998 ఎవరి ఆదరణకు నోచుకోని, వెలివేయబడిన మేము, 341 00:24:16,081 --> 00:24:19,835 మాలో ఉన్న ఆవేశాన్ని వెళ్లగక్కడానికి దాన్ని మా క్లబ్ గా భావించాం. 342 00:24:20,460 --> 00:24:22,671 కానీ ఒకతను వింతగా అనిపించాడు. 343 00:24:23,380 --> 00:24:28,010 అతను నన్నే గుచ్చిగుచ్చి, ఇబ్బందిగా అనిపించేలా నన్నే చూస్తున్నాడు. 344 00:24:28,510 --> 00:24:30,262 అతని కనుల నరాలలో బలహీనత ఉందని భావించాను. 345 00:24:30,345 --> 00:24:33,515 "అందరిలాగానే అతను నన్ను చూస్తున్నాడు," అని అనుకున్నాను. 346 00:24:33,599 --> 00:24:37,352 కానీ అతని చూపులు వేరుగా ఉన్నాయి. అతను చూస్తుండటం నాకు తెలుస్తోంది. 347 00:24:38,437 --> 00:24:40,606 నన్ను నేను పాటల్లో మైమరచిపోవడానికి ప్రయత్నించాను, 348 00:24:40,689 --> 00:24:42,065 కానీ నాలో అసౌకర్యం ఎంతగా పెరిగిందంటే, 349 00:24:42,149 --> 00:24:45,694 మ్యూజిక్ కూడా నా అసౌకర్యాన్ని తగ్గించలేకపోయింది. 350 00:24:47,237 --> 00:24:49,781 నేను నా స్నేహితురాలి కోసం చూశాను, కానీ తను నాకు కనపడలేదు. 351 00:24:50,449 --> 00:24:53,160 నేను వెనుక నుండి బయటకు వెళ్లాలని చూశాను, కానీ అతను నన్ను పట్టుకొని... 352 00:24:53,243 --> 00:24:55,746 -ఇటు రా. -...స్టోర్ రూమ్ లోకి లాక్కుంటూ వెళ్లాడు. 353 00:24:55,829 --> 00:24:58,040 -ఇటు రా. -వద్దు. వద్దు! 354 00:24:58,123 --> 00:25:00,000 -నోర్మూయ్! -వద్దు. నన్ను వదిలేయ్. 355 00:25:00,083 --> 00:25:03,045 ముఖం మీద పడిన గుద్దు తాలూకు బాధ నాకు చెందినది కాదు. 356 00:25:03,712 --> 00:25:06,548 అది తన ప్రపంచం రెండుగా చీలిపోతున్న ఆ అమ్మాయికి చెందినది. 357 00:25:07,049 --> 00:25:08,509 పాప్. హేయ్, విను. 358 00:25:09,092 --> 00:25:11,595 శాంతించు, సరేనా? చూడు, నేను మేనేజర్ తో మాట్లాడాను. 359 00:25:11,678 --> 00:25:14,681 తన వయస్సు అప్పుడు 12 ఏళ్లు, తనకి ఒక్క ముక్క కూడా గుర్తులేదు. 360 00:25:15,349 --> 00:25:16,767 ఏమైంది? నీకు బాగానే ఉందా? 361 00:25:21,730 --> 00:25:22,731 నోవా. 362 00:25:24,066 --> 00:25:25,400 -హేయ్, ఏంటి సంగతి? -నేను కనుకున్నాను. 363 00:25:25,484 --> 00:25:28,862 రోస్, జింగిల్టౌన్ లో ఉన్న ఒక ఉచిత క్లినిక్ లో తన మందులను కొనింది, 364 00:25:28,946 --> 00:25:32,241 తను ఇంకా బే ప్రాంతంలోనే ఉంది. అంటే, మనం త్వరపడితే, తనని కనిపెట్టవచ్చు. 365 00:25:32,324 --> 00:25:35,077 ఆ క్లినిక్ లేక్ అవెన్యూ వేర్హౌస్ నుండి రెండు సందుల అవతల ఉంటుంది, 366 00:25:35,160 --> 00:25:38,330 అక్కడ చాలా మంది నిరాశ్రయులుంటున్నారు. ఇప్పుడు నీకు దాని చిరునామా పంపుతాను. 367 00:25:39,206 --> 00:25:40,874 ధన్యవాదాలు. మేము అక్కడికి వెళ్తాం. 368 00:25:42,334 --> 00:25:43,502 ఎక్కడికి వెళ్తున్నాం? 369 00:25:44,044 --> 00:25:45,045 సరే. 370 00:25:53,929 --> 00:25:54,930 మైకా ఎక్కడ? 371 00:25:55,848 --> 00:25:59,309 ఇప్పుడు తనకి నిన్ను కలవడానికి రావడం క్షేమం కాదు, కనుక... 372 00:26:02,938 --> 00:26:04,064 క్షేమం కాదా? 373 00:26:04,147 --> 00:26:06,358 అవును, అంటే, తను నిన్ను కాపాడే ప్రయత్నం చేస్తోంది. 374 00:26:06,942 --> 00:26:11,071 నన్ను కూడా కాపాడే ప్రయత్నం చేస్తోంది. తనకు సాయపడటానికి గొడవ పడాల్సివచ్చింది. 375 00:26:11,822 --> 00:26:13,156 తను రోస్ ని కూడా కాపాడే ప్రయత్నం చేస్తోంది. 376 00:26:13,240 --> 00:26:15,367 -నీకు రోస్ గురించి ఏం తెలుసు? -నాకు తెలీదు. 377 00:26:15,450 --> 00:26:17,744 తను మైకాని ఏం చేయకుంటే నాకు అదే చాలు. 378 00:26:19,538 --> 00:26:21,164 తనకి డబ్బు ఇస్తే సరిపోతుంది. 379 00:26:24,209 --> 00:26:25,210 ఖచ్చితంగా సరిపోతుందా? 380 00:26:27,212 --> 00:26:29,965 లేదా మైకా, తన జీవితాంతం సుఖంగా ఉండేలేదు. 381 00:26:30,674 --> 00:26:32,926 రోస్ వల్ల ప్రమాదం ఎప్పటికీ తనని వెంటాడుతూనే ఉంటుంది. 382 00:26:34,261 --> 00:26:38,056 అంటే... మనం మైకా కోసం ఏదోకటి చేయాలి. 383 00:27:06,919 --> 00:27:08,837 ఇక్కడ అనాథల్లా బతుకుతున్న 384 00:27:08,921 --> 00:27:12,216 వ్యక్తులు లేదా కళాకారులు తమ కళలకు రూపం ఇస్తుంటారు. 385 00:27:12,299 --> 00:27:14,384 రోస్ ఇక్కడే ఉంటుందని నాకెందుకో బలంగా అనిపిస్తోంది. 386 00:27:15,844 --> 00:27:17,262 హేయ్. ఎలా ఉన్నావు? 387 00:27:19,932 --> 00:27:22,351 -నేను మీకు సాయపడగలనా? -రోస్ ఇక్కడ ఉంటుందంటావా? 388 00:27:25,270 --> 00:27:27,940 హలో, మీరు అలా మీ ఇష్టం వచ్చినట్టు లోపలికి వచ్చేయలేరు. 389 00:27:28,023 --> 00:27:30,108 మీరు సామాజిక సేవల శాఖకి చెందినవారా? 390 00:27:30,192 --> 00:27:31,527 ఇలా లోపలికి వచ్చినందుకు మన్నించాలి. 391 00:27:32,194 --> 00:27:33,946 మేము ఇక్కడికి సమస్యలు సృష్టించడానికి రాలేదు. 392 00:27:34,029 --> 00:27:35,030 నిస్సహాయులు 393 00:27:35,113 --> 00:27:37,407 మేము రోస్ గిల్ కోసం వచ్చాం. 394 00:27:37,491 --> 00:27:40,953 -రోస్ తో మీకేం పని? -రోస్ ఎందుకు? 395 00:27:41,036 --> 00:27:42,246 తన మానాన తనని వదిలేయండి. 396 00:27:47,251 --> 00:27:48,252 నేనే రోస్ ని. 397 00:27:51,588 --> 00:27:52,589 నన్ను అనుసరించండి. 398 00:28:06,562 --> 00:28:08,272 మంత్రి బీ-2కి. 399 00:28:08,355 --> 00:28:09,773 సరే. సరే. 400 00:28:23,078 --> 00:28:25,205 పాడ్ క్యాస్ట్ లో గొంతు మీదే అని గుర్తుపట్టాను. 401 00:28:25,706 --> 00:28:27,332 నాకు మీరెవరో తెలీదు. 402 00:28:27,416 --> 00:28:29,668 -అతను నా మిత్రుడే. -కానీ నాకు కాదు. 403 00:28:29,751 --> 00:28:32,045 సరే. అయితే, నేను ఇక్కడే ఉంటాలే. 404 00:28:52,441 --> 00:28:53,901 నేను ఇక్కడ ఉన్నానని మీకెలా తెలిసింది? 405 00:28:55,194 --> 00:28:57,696 మీరు హోల్ట్ ఇంట్లో కొన్ని వస్తువులను వదిలేశారు. 406 00:28:59,239 --> 00:29:01,992 చూస్తుంటే మీ పునఃకలయికలో అపశృతి చోటుచేసుకున్నట్టుంది. 407 00:29:02,701 --> 00:29:03,702 మీరు బాగానే ఉన్నారా? 408 00:29:03,785 --> 00:29:04,870 ఏదో బతుకుతున్నానులే. 409 00:29:07,539 --> 00:29:11,710 మీకు మైకా కీత్ మరియు హోల్ట్ రాలిన్స్ తో ఎప్పట్నుంచో బంధముందని నాకు తెలుసు. 410 00:29:11,793 --> 00:29:13,545 కానీ మైకా పుస్తకాల్లో అదేం లేదు కదా. 411 00:29:14,505 --> 00:29:15,923 నేను ఉన్నానని కూడా ఎవరికీ తెలీదు. 412 00:29:16,006 --> 00:29:18,133 దానికి మళ్లీ అనుసంధానం అవ్వగల అవకాశాన్ని ఇవ్వడానికే నేను వచ్చాను. 413 00:29:18,217 --> 00:29:19,218 నాకు తెలుసు. 414 00:29:20,135 --> 00:29:21,595 మీ పాడ్ క్యాస్ట్ కోసం. 415 00:29:23,055 --> 00:29:24,640 నేను కూడా మీ కోసమే ఎదురు చూస్తున్నాను. 416 00:29:24,723 --> 00:29:27,726 మీ కథను పంచుకోవాలనుకుంటే, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. 417 00:29:28,227 --> 00:29:30,812 చాలా మంది నేను చెప్పేది నిజమని నమ్మరు. 418 00:29:31,396 --> 00:29:32,397 మీరు కూడా అంతేనా? 419 00:29:33,190 --> 00:29:36,109 నేను చెప్పేది నిజమే అని నిరూపించడానికి మీకు ఇంకెవరి సాక్ష్యమైనా కావాలా? 420 00:29:38,445 --> 00:29:42,199 ముందు, మీరు నిజమే చెప్తున్నారని భావిద్దాం, అది తర్వాత చూద్దాం. 421 00:29:44,326 --> 00:29:45,869 ముందు నాకు తెలిసింది నేను చెప్పనా? 422 00:29:46,370 --> 00:29:50,874 మీరు, మైకా మరియు హోల్ట్ చిరకాల మిత్రులు. 423 00:29:52,459 --> 00:29:55,128 మీరు ముగ్గురూ చాలా సన్నిహితులు. బహుశా ఒకరంటే ఒకరికి ప్రాణం కూడా కావచ్చు. 424 00:29:56,547 --> 00:29:57,589 అవును. 425 00:29:58,549 --> 00:30:00,467 తను నన్ను, హోల్ట్ ని జైలుకు పంపేదాకా అలాగే ఉండింది. 426 00:30:01,635 --> 00:30:02,636 నేను... 427 00:30:06,473 --> 00:30:09,434 నేను మిగతాదంతా రికార్డ్ చేస్తాను. 428 00:30:12,563 --> 00:30:14,773 నేను విడుదలయ్యాక, నా దగ్గర ఏమీ లేదు. 429 00:30:16,316 --> 00:30:17,568 కానీ ఎలాగోలా బతికేశాను. 430 00:30:18,443 --> 00:30:21,738 మైకా ఎప్పుడో దూరమైంది, కానీ ఆ విషయంలో నాకేమీ బాధ లేదు. 431 00:30:22,614 --> 00:30:23,907 దాన్ని నేను చూసేదాకా. 432 00:30:25,158 --> 00:30:26,159 దేన్ని? 433 00:30:26,243 --> 00:30:27,286 తన పుస్తకాన్ని. 434 00:30:27,828 --> 00:30:28,871 నా పుస్తకాన్ని. 435 00:30:31,081 --> 00:30:32,082 తను మొత్తం దొంగతనం చేసేసింది. 436 00:30:32,666 --> 00:30:33,750 తను మొత్తం దొంగతనం చేసేసింది. 437 00:30:35,002 --> 00:30:38,505 తను నన్ను మభ్యపెట్టి మానసికంగా దెబ్బ తీసి, నా జీవితాన్నంతా లాగేసుకుంది. 438 00:30:38,589 --> 00:30:40,382 రోస్, ఏమంటున్నారు మీరు? 439 00:30:40,465 --> 00:30:43,302 ఆర్. జిల్ 440 00:30:43,385 --> 00:30:46,013 మైకా కీత్ నా జీవితాన్ని దొంగలించింది. 441 00:30:46,930 --> 00:30:50,225 మైకా కీత్ దొంగ అనాథ జీవనం గుంట నక్క 442 00:30:54,521 --> 00:30:57,274 మీ విచార విధానం గురించి చెప్పండి. 443 00:30:57,774 --> 00:31:00,402 మీ సంక్షేమ కార్యక్రమంలో అది ఎలా అంత కీలకం అయింది? 444 00:31:03,989 --> 00:31:09,161 చాలా మంది బాధల్లో ఉన్న మహిళలు నాకు మెయిల్స్ రాశారు, పుస్తక టూర్ 445 00:31:09,244 --> 00:31:10,495 చేస్తున్నప్పుడు నన్ను వచ్చి కలిశారు. 446 00:31:11,163 --> 00:31:15,083 భావావేశపరంగా, భౌతికంగా, ఆధ్యాతికంగా... 447 00:31:16,251 --> 00:31:18,420 నాకు ఒక అవకాశం కనిపించింది... 448 00:31:19,087 --> 00:31:22,049 మరణం కారణంగా ఎదురయ్యే బాధలో ఏ దశలు అయితే ఉంటాయో, 449 00:31:22,799 --> 00:31:27,221 వాటిని ఆధారంగా తీసుకొని, అన్ని రకాల నష్టాలు, నిరాశలు ఎదురైనప్పుడు, వాటిని 450 00:31:27,304 --> 00:31:32,142 ఎదుర్కోవడానికి టూల్స్ ని, విధానాలని అభివృద్ధి చేయడానికి అవకాశం కనిపించింది. 451 00:31:32,226 --> 00:31:35,103 -మీరు మీ మీదనే వాటిని ప్రయోగించి చూశారా? -చూశాను. 452 00:31:35,187 --> 00:31:37,981 నా బిడ్డ పోయిన కారణంగా నేను బాధపడుతున్నప్పుడు... 453 00:31:38,065 --> 00:31:40,025 -గర్భస్రావమా? -అవును. 454 00:31:40,609 --> 00:31:41,610 "చిన్నప్పుడు నన్ను వదిలేశారు అని 455 00:31:42,736 --> 00:31:46,573 నాలో నాటుకుపోయున్న బాధ, నవ మాసాల దాకా నా బిడ్డను కడుపులో మోసే 456 00:31:46,657 --> 00:31:51,703 నా సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందా?" అని అనిపించింది. 457 00:31:54,748 --> 00:31:56,416 తమ బలహీన క్షణాల్లో, 458 00:31:56,500 --> 00:31:59,378 చాలా మంది మహిళలకు కూడా ఇలాగే అనిపించి ఉంటుందనడంలో సందేహం లేదు. 459 00:31:59,461 --> 00:32:03,090 అవును. కానీ దాని గురించి మనం బయటకు చెప్పం. అది సరిపోదు. 460 00:32:04,800 --> 00:32:08,136 నా కథను పంచుకోవడం ద్వారా, కొందరు మహిళలకైనా సాయపడగలనని భావించాను. 461 00:32:08,220 --> 00:32:11,473 అందుకే ఆ సందేశం మీ అభిమానుల్లో చాలా మందికి బాగా కనెక్ట్ అయింది. 462 00:32:11,557 --> 00:32:15,352 అందుకే నేను నిజం చెప్తూ ఉంటాను. నా నిజాన్ని. 463 00:32:18,772 --> 00:32:19,940 నేను గీసిన తన బొమ్మ. 464 00:32:20,023 --> 00:32:21,149 దేవుడు ఇచ్చిన సోదరి 465 00:32:21,233 --> 00:32:24,069 ఈ విధంగా గీయగలగాలంటే, మీకు ఆ వక్తి మీద చాలా ప్రేమ ఉండుండాలి. 466 00:32:24,152 --> 00:32:25,654 తను అలానే చేస్తుంది. 467 00:32:25,737 --> 00:32:27,239 తనని బాగా చూసుకోవాలి అని మీకు అనిపించేలా చేస్తుంది. 468 00:32:28,448 --> 00:32:32,327 జైలు నుండి విడుదలయ్యాక, నేను నా కళ మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేశాను. 469 00:32:32,995 --> 00:32:35,414 కొంత కాలం పాటు బాగానే ఉండింది. నా జీవితం గాడిలో పడసాగింది. 470 00:32:35,914 --> 00:32:37,165 కానీ ఎప్పుడైతే పుస్తకం చూశానో అంతా నాశనమైపోయింది. 471 00:32:41,712 --> 00:32:43,046 నేను గీసిన చిత్రాలు. 472 00:32:43,547 --> 00:32:45,132 నా డైరీలోని పేజీలు. 473 00:32:45,215 --> 00:32:47,259 నా కథలు, నా బాధ. 474 00:32:48,010 --> 00:32:51,096 ఇవేమీ తనకి జరిగినవి కావు. అవి నావి. నాకు జరిగినవి. 475 00:32:51,597 --> 00:32:52,973 క్లబ్ లో జరిగిన దాడి? 476 00:32:53,724 --> 00:32:56,435 తనే నన్ను రమ్మంది, అందుకే నేను ఆ షోకి వెళ్లాను. 477 00:32:57,019 --> 00:32:58,687 కానీ, నాకు చెప్పా పెట్టకుండా తను మధ్యలో ఎటో వెళ్లిపోయింది. 478 00:32:59,188 --> 00:33:01,190 ఏం జరిగిందో తర్వాత తనకు చెప్పేదాకా నాకు ఏమీ అర్థం కూడా కాలేదు. 479 00:33:01,273 --> 00:33:02,482 నేను చాలా చింతిస్తున్నాను, రోస్. 480 00:33:03,066 --> 00:33:04,526 చింత, సానుభూతి. 481 00:33:04,610 --> 00:33:05,694 అందరూ చెప్పే సోదే అది. 482 00:33:05,777 --> 00:33:07,404 తన భర్త కూడా చింతిస్తున్నాని చెప్పాడు. 483 00:33:07,487 --> 00:33:09,865 ఈ విషయాల్లో ఏవైనా మీరు జోష్ కి చెప్పారా? 484 00:33:09,948 --> 00:33:11,241 చెప్పా, కానీ ప్రయోజనం కలగలేదు. 485 00:33:18,749 --> 00:33:20,000 పుస్తకాన్ని చూసినప్పటి నుండి... 486 00:33:22,377 --> 00:33:25,797 దాన్ని మర్చిపోవడానికి నేను చిత్రాలను గీశే ప్రయత్నం చేశాను. 487 00:33:28,550 --> 00:33:29,718 శూన్యం నుండి... 488 00:33:30,511 --> 00:33:33,055 బయటపడటానికి. 489 00:33:43,273 --> 00:33:44,942 కానీ అవేవీ పని చేయలేదు. 490 00:34:01,792 --> 00:34:06,797 రోస్, మైకా మీకు చేసిన మోసాన్ని, మీరు ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేశారా? 491 00:34:06,880 --> 00:34:11,426 నేను వార్తాపత్రికలకు, మ్యాగజీన్లకు లేఖలు రాశాను. 492 00:34:12,553 --> 00:34:14,513 మైకాకి కాల్ చేయడానికి ప్రయత్నించాను. 493 00:34:15,138 --> 00:34:18,641 నేను ఆ విషయాన్ని పోస్ట్ చేయగానే, నా ప్రొఫైల్ ని తొలగించేశారు. 494 00:34:20,060 --> 00:34:22,938 వీధుల వెంబడి తిరిగే ఒక నల్లజాతి పిచ్చి పిల్ల మాటను ఎవరు మాత్రం నమ్ముతారు? 495 00:34:23,021 --> 00:34:25,565 దీనికంతటికీ, జోషువా కీత్ కి సంబంధం ఏంటి? 496 00:34:25,649 --> 00:34:26,984 మీరు అతనితో మాట్లాడారని నాకు తెలుసు. 497 00:34:28,068 --> 00:34:29,902 మైకా మరియు మీ గురించి అతనికి తెలుసా? 498 00:34:29,987 --> 00:34:31,446 మైకా ఎవరికీ చెప్పుండదు. 499 00:34:33,114 --> 00:34:36,577 అందుకే లాస్ ఏంజలెస్ లో అతని సినిమాని చూడటానికి మీరు టికెట్ తీసుకున్నారు. 500 00:34:37,411 --> 00:34:38,829 అతనికి నిజం చెప్పడానికి. 501 00:34:43,750 --> 00:34:45,293 అతను నేను అబద్ధం చెప్తున్నానని అన్నాడు. 502 00:34:48,338 --> 00:34:49,672 అందరిలాగానే అతను కూడా అలా అన్నాడు. 503 00:34:51,216 --> 00:34:53,927 కానీ ఆ తర్వాత తన అభిప్రాయం మార్చుకున్నాడు. 504 00:34:54,011 --> 00:34:56,263 -ఎందుకు? -ఏమో. 505 00:34:58,390 --> 00:35:02,394 మైకాది పంజరంలో ఉన్న క్రూర మృగం స్వభావమని నేను అతనికి చెప్పాను. 506 00:35:03,937 --> 00:35:06,648 అలా ఉంటేనే, తనని తాను కాపాడుకోవడం ఎలాగో తనకి తెలుస్తుంది. 507 00:35:07,524 --> 00:35:09,193 ఆ క్రమంలో భాగంగా. అందరి జీవితాలను నాశనం చేస్తుంది. 508 00:35:14,573 --> 00:35:16,241 నన్ను కలవడానికి మళ్లీ జోషువా వచ్చాడు. 509 00:35:18,035 --> 00:35:19,536 నేను చెప్పేది నమ్ముతున్నానని అన్నాడు. 510 00:35:21,038 --> 00:35:22,331 చూడండి. 511 00:35:22,414 --> 00:35:23,582 పంపిన వారు: జోషువా కీత్, గ్రహీత: రోస్ గిల్ - నిన్ను నమ్ముతున్నాను 512 00:35:23,665 --> 00:35:25,709 అతను నాకు పంపిన ఇమెయిల్ నుండి నేను ఇలా చేశాను. 513 00:35:26,919 --> 00:35:28,253 "నిన్ను నమ్ముతున్నాను." 514 00:35:51,652 --> 00:35:53,695 అగ్ని ప్రమాద సమయంలో నిష్రమించడానికి దారి 515 00:35:53,779 --> 00:35:56,740 ఏం జరుగుతోంది? అలారం ఎందుకు మోగుతోంది? 516 00:35:56,823 --> 00:35:57,991 ఏదైనా జరుగుతోందా? 517 00:35:58,075 --> 00:35:59,535 హేయ్, ఏం జరుగుతోంది? 518 00:35:59,618 --> 00:36:02,704 అలారాలు మోగుతున్నాయి. లోపలికి ఎవరో ప్రవేశించారు. 519 00:36:07,751 --> 00:36:09,002 ఏం జరుగుతోంది? 520 00:36:09,086 --> 00:36:10,337 ఎక్కడో మంట అంటుకున్నట్టుంది. 521 00:36:11,547 --> 00:36:13,674 -దాని వల్ల అలారం మోగుతోంది. -అందరూ బయటకు వెళ్లిపోండి. 522 00:36:14,174 --> 00:36:15,509 అడ్డు తప్పుకోండి. 523 00:36:18,887 --> 00:36:20,848 పరుగెత్తండి! మనం బయటకు వెళ్లిపోవాలి. 524 00:36:33,235 --> 00:36:34,736 రోస్! 525 00:36:38,532 --> 00:36:40,617 -పక్కకు జరగండి. -పాపి! పక్కకు జరగండి. 526 00:36:40,701 --> 00:36:43,036 -రోస్. రోస్. -నీకు ఏమీ కాలేదు కదా? 527 00:36:43,120 --> 00:36:44,788 -నాకేమీ కాలేదు. -తనకి కాస్త ఊపిరి ఆడనిద్దాం. 528 00:36:44,872 --> 00:36:47,457 -సరే. హోల్ట్ కాల్చాడు. వాడిని పట్టుకో. -హోల్ట్? 529 00:36:47,541 --> 00:36:48,667 ఈమెని నేను చూసుకుంటా, నువ్వు వెళ్లు. 530 00:36:48,750 --> 00:36:49,751 రోస్? 531 00:36:57,634 --> 00:37:00,804 నాకు నర్సుగా పనిచేసిన అనుభవముంది. మేం 911కి కాల్ చేశాం, వాళ్లు వస్తున్నారు. 532 00:37:00,888 --> 00:37:04,016 సరే. ఓరి దేవుడా. 533 00:37:27,122 --> 00:37:28,123 నీ యెంకమ్మ. 534 00:37:36,590 --> 00:37:37,799 కొట్టుకోవడం ఆపండి! 535 00:37:37,883 --> 00:37:39,635 -హేయ్, ఇక ఆపండి! -అతడిని వదిలేయ్! 536 00:37:39,718 --> 00:37:42,221 -తుపాకీ! తుపాకీ! అతడిని వదిలేయ్! -చేతులు నాకు కనిపించేలా పెట్టండి! 537 00:37:42,304 --> 00:37:43,639 మార్కస్! 538 00:37:43,722 --> 00:37:44,806 మార్కస్! 539 00:37:44,890 --> 00:37:46,099 నీ చేతులను చూపించు! 540 00:37:46,183 --> 00:37:47,434 -నేను చెప్పేది వినండి... -మార్కస్! 541 00:37:47,518 --> 00:37:49,394 -చేతులని కింద పెట్టు! -సరే, వినండి! కాల్చింది ఇతనే. 542 00:37:49,478 --> 00:37:50,771 మీరు ఇతడిని అదుపులోకి తీసుకోవాలి. సరేనా? 543 00:37:50,854 --> 00:37:53,273 వినండి, నేను మాజీ పోలీసుని. 544 00:37:53,357 --> 00:37:55,442 -నేను ఇప్పుడు నా ఐడీని మీకు... -వద్దు, వద్దు... 545 00:37:58,403 --> 00:37:59,488 మార్కస్! 546 00:37:59,571 --> 00:38:01,031 బోర్లా పడుకో! 547 00:38:01,114 --> 00:38:02,908 -మీరు కాల్చకూడని మనిషిని కాల్చారు! -వెంటనే బోర్లా పడుకో! 548 00:38:02,991 --> 00:38:04,660 సరే! సరే. 549 00:38:06,620 --> 00:38:07,996 ఓరి దేవుడా. 550 00:38:12,751 --> 00:38:14,878 చేతులు పైకెత్తు! వాటిని చాపు! 551 00:38:16,547 --> 00:38:18,215 మార్కస్. 552 00:38:20,342 --> 00:38:22,427 పాపి. 553 00:38:22,511 --> 00:38:24,304 -జరీనాకి కాల్ చేయ్, సరేనా? -అలాగే. 554 00:38:24,388 --> 00:38:25,556 తనకి తప్పకుండా కాల్ చేయ్. 555 00:38:28,350 --> 00:38:30,269 దేవుడా. 556 00:38:30,352 --> 00:38:31,562 ఆల్టా బేట్స్ మెడికల్ సెంటర్ 557 00:38:31,645 --> 00:38:36,024 కోడ్ బ్లూ. 359లో కోడ్ బ్లూ. 359లో కోడ్ బ్లూ. 558 00:38:36,108 --> 00:38:37,901 పాపి? ఏమైంది? 559 00:38:37,985 --> 00:38:40,320 మార్కస్ ని కాల్చారు. మేమిద్దరం ఒక కేసులో పనిచేస్తూ ఉండగా అది జరిగింది. 560 00:38:40,404 --> 00:38:44,074 -కేసా? మార్కస్ షెల్టర్లో పనిచేస్తున్నాడు. -మేం ఒకరిని ఇంటర్వ్యూ చేస్తున్నాం... 561 00:38:44,157 --> 00:38:46,952 నాకు ఇదంతా వినే ఓపిక లేదు, ఇంకా నువ్వేం చెప్పినా నాకు వినాలని లేదు. 562 00:38:47,035 --> 00:38:48,829 నా భర్త ఎక్కడ? 563 00:38:48,912 --> 00:38:50,122 ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు. 564 00:38:50,998 --> 00:38:52,165 నన్ను మన్నించు. 565 00:38:52,958 --> 00:38:55,460 మన్నించాలా. అసలు అదంటే ఏంటో చెప్తావా? 566 00:38:57,337 --> 00:38:58,338 నన్ను మన్నించు. 567 00:38:59,131 --> 00:39:01,341 వెళ్లి ఎలా ఉందో చూద్దాం పద. 568 00:39:01,425 --> 00:39:03,969 నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. 569 00:39:21,653 --> 00:39:22,905 మార్కస్. 570 00:39:36,251 --> 00:39:37,419 ప్లీజ్. 571 00:39:50,682 --> 00:39:52,309 -హేయ్. హేయ్. -హేయ్. 572 00:39:53,352 --> 00:39:54,686 నీకు ఇప్పుడు ఎలా ఉంది? 573 00:39:55,395 --> 00:39:56,522 తుపాకీతో కాల్చారు. 574 00:39:57,689 --> 00:39:59,149 దేవుడా, నన్ను భయపెట్టేశావు. 575 00:40:02,152 --> 00:40:04,112 ట్రినీ ఎక్కడ? 576 00:40:04,196 --> 00:40:05,572 మా అమ్మవాళ్ల ఇంట్లో ఉంది. 577 00:40:07,157 --> 00:40:09,159 నిన్ను చూస్తే తను ఎగిరి గెంతేస్తుంది. 578 00:40:11,495 --> 00:40:13,705 మనిద్దరం మళ్లీ ఏకమైనప్పటి నుండి, 579 00:40:14,581 --> 00:40:16,166 నేను నిన్ను భార్య అనే పిలుస్తున్నాను. 580 00:40:17,334 --> 00:40:19,670 నువ్వు కూడా నన్ను భర్త అనే పిలుస్తున్నావు. 581 00:40:19,753 --> 00:40:23,090 కానీ మన విడాకులు ఇంకా రద్దు కాలేదు కదా. 582 00:40:24,341 --> 00:40:25,592 ఇంకా విడాకుల రద్దు కాలేదు కదా? 583 00:40:27,511 --> 00:40:28,887 మనం విడాకులను రద్దు చేసేద్దామా? 584 00:40:33,183 --> 00:40:35,102 దాని గురించి తర్వాత మాట్లాడుకుందాంలే. 585 00:40:36,979 --> 00:40:39,273 మార్కస్, అసలు ఇదెలా జరిగింది? 586 00:40:39,982 --> 00:40:41,316 ఒక అనుమానితుడితో బాహాబాహీకి దిగాను. 587 00:40:41,400 --> 00:40:43,068 అనుమానితుడు... 588 00:40:44,319 --> 00:40:46,363 నువ్వు ఇప్పుడు పోలీసువి కాదు. 589 00:40:46,446 --> 00:40:48,282 అవును. అంటే, 590 00:40:49,157 --> 00:40:53,036 నేనే కనుక పోలీసుని అయ్యుంటే, ఆ దరిద్రుడు నన్ను కాల్చుండేవాడు కాదు. 591 00:40:58,208 --> 00:40:59,293 ఎవరు? 592 00:41:02,588 --> 00:41:03,922 సమస్య 593 00:41:05,465 --> 00:41:06,758 ఇప్పుడు వద్దులే. 594 00:41:09,136 --> 00:41:11,597 నేను మార్కస్ కిల్లెబ్రూని, ఏం చేయాలో మీకు తెలుసు కదా. 595 00:41:12,890 --> 00:41:16,310 మార్కస్, నేను. 596 00:41:17,853 --> 00:41:19,146 ఎలా ఉన్నావో కనుక్కుందామని కాల్ చేశాను. 597 00:41:20,564 --> 00:41:23,400 నాకు డాక్టర్ల నుండి ఏ సమాచారమూ అందలేదు. 598 00:41:24,401 --> 00:41:25,444 కాబట్టి నాకు కాల్ చేయ్. 599 00:41:33,243 --> 00:41:35,662 డిమిత్రియస్ రాష్ 600 00:41:39,666 --> 00:41:40,709 డిమిత్రి... 601 00:41:40,792 --> 00:41:42,711 నువ్వు ఇక్కడికి ఎందుకు రాలేదో చెప్పు. 602 00:41:42,794 --> 00:41:44,922 మధ్యవర్తిత్వ చర్చ 15 నిమిషాలలో మొదలవుతుంది. 603 00:41:45,005 --> 00:41:48,675 అయ్యయ్యో. నేను దాని గురించే మర్చిపోయాను. 604 00:41:48,759 --> 00:41:50,302 ఏంటి, పాపి! 605 00:41:50,385 --> 00:41:52,137 -మార్కస్ ని కాల్చారు. -ఏంటి? 606 00:41:53,555 --> 00:41:55,224 అతనికి ఎలా ఉంది? 607 00:41:55,307 --> 00:41:56,808 అదే కనుక్కొనే ప్రయత్నం చేస్తున్నాను. 608 00:41:57,434 --> 00:41:59,895 సరేమరి, చూడు. నీ అత్యవసర పరిస్థితి గురించి అందరికీ తెలియజేస్తాను. 609 00:41:59,978 --> 00:42:02,105 వాళ్లు అది అర్థం చేసుకోవాలి... 610 00:42:02,189 --> 00:42:05,275 లేదు, బంగారం. వాళ్ళు అర్థం చేసుకోరు. కానీ నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. 611 00:42:07,027 --> 00:42:09,696 -నేను టౌన్లోకి రావాలా? -వద్దు, వద్దు. 612 00:42:09,780 --> 00:42:12,491 నువ్వు నీ మీద పెట్టిన కేసు మీద దృష్టి పెట్టాలి, సరేనా? 613 00:42:12,574 --> 00:42:13,909 నాకు తెలుపుతూ ఉండు. 614 00:42:29,758 --> 00:42:33,178 ఇప్పుడే నాకు జరీనా కిల్లెబ్రూ నుండి కాల్ వచ్చింది. మార్కస్ ని కాల్చారు. 615 00:42:33,262 --> 00:42:35,556 దేవుడా. అతనికి ఏం కాలేదు కదా? 616 00:42:35,639 --> 00:42:38,809 పోలీసులు అతడిని కాల్చి, హోల్ట్ ని అరెస్ట్ చేశారు. 617 00:42:38,892 --> 00:42:40,727 రోస్ సంగతేంటి? తనని కనిపెట్టారా? 618 00:42:40,811 --> 00:42:43,063 తను ఆసుపత్రిలో ఉంది, కానీ స్పృహలో లేదు. 619 00:42:43,939 --> 00:42:48,777 తనని హోల్ట్ కాల్చాడు. ఐవీ, నువ్వేం చేశావు? 620 00:42:51,113 --> 00:42:54,324 తను మా స్నేహితురాలు. హోల్ట్ తనకి హాని ఎట్టిపరిస్థితుల్లో తలపెట్టడు. 621 00:42:54,408 --> 00:42:55,659 అతనికి నువ్వేం చెప్పావు? 622 00:42:55,742 --> 00:42:58,871 నేను అతనికి డబ్బులిచ్చాను, అది తప్ప ఇంకేం చేయలేదు. 623 00:42:59,788 --> 00:43:01,498 నేను ఇంకేమీ చెప్పలేదు. 624 00:43:05,502 --> 00:43:07,504 ఇదంతా ఎందుకు జరుగుతోందో నీకు తెలుసు కదా? 625 00:43:15,470 --> 00:43:16,680 పాపి. 626 00:44:11,610 --> 00:44:13,612 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య