1 00:00:05,589 --> 00:00:06,590 రెండవ నంబరు గదిని తెరవండి. 2 00:00:10,469 --> 00:00:11,637 ముందుకు పద. 3 00:00:13,931 --> 00:00:15,224 అతడిని ఇటు రమ్మంటావా? 4 00:00:15,307 --> 00:00:16,808 అవును. అక్కడే ఆగు. 5 00:00:22,439 --> 00:00:23,732 ఇతడిని నేను తనిఖీ చేస్తాలే. 6 00:00:23,815 --> 00:00:24,858 అలాగే, సర్. 7 00:00:28,570 --> 00:00:30,864 నాకు నీలాంటి ప్రముఖులంటే భలే ఇష్టం. 8 00:00:49,383 --> 00:00:51,760 ఇది ఎవరికనేది నీకు కవ్నీ చెప్తాడు. 9 00:00:54,721 --> 00:00:55,722 ఇతను ముందుకు వెళ్ళవచ్చు. 10 00:00:55,806 --> 00:00:57,808 బిగ్గరగా, అసాంఘికంగా మాట్లాడరాదు 11 00:01:24,626 --> 00:01:26,003 నువ్వు బాగానే ఉన్నావా? 12 00:01:27,921 --> 00:01:29,298 కోడ్ భాష పని చేసింది. 13 00:01:29,965 --> 00:01:31,967 డైరీని అనువదించాను, 14 00:01:35,220 --> 00:01:38,849 అందులో ఏమున్నాయో చెప్తేనువ్వు జీర్ణించుకోలేవు. 15 00:01:39,266 --> 00:01:40,267 ఎందుకు? 16 00:01:42,769 --> 00:01:44,688 లేనీని చక్ లైంగికంగా వేధించేవాడు. 17 00:01:47,357 --> 00:01:48,442 ఏంటి? 18 00:01:49,776 --> 00:01:50,944 అది అసంభవం. 19 00:01:51,028 --> 00:01:52,446 ఈ విషయం తను నీకు ఎన్నడూ చెప్పలేదా? 20 00:01:52,529 --> 00:01:53,530 చెప్పలేదు. 21 00:01:54,406 --> 00:01:57,409 అలాంటిదేమైనా జరుగుతోందని ఎప్పుడైనానీకు అనుమానం వచ్చిందా? 22 00:02:01,830 --> 00:02:03,332 ఒక్క నిమిషం, అయితే... 23 00:02:04,750 --> 00:02:07,961 ఆ కారణంగా తనే చక్ నిహత్య చేసిందని అనుకుంటున్నావా? 24 00:02:10,380 --> 00:02:14,218 తన కూతురిని కాపాడుకోవటానికి ఎరిన్ఆ హత్య చేసిందని నేను అనుకుంటున్నాను. 25 00:02:16,053 --> 00:02:21,892 అంతేగాక, తనే నీ మీద నింద మోపేలాలేనీని ప్రేరేపించుంటుందని అనుకుంటున్నాను. 26 00:02:26,855 --> 00:02:28,857 ఎరిన్ కి నేనంటే ఎప్పట్నుంచోఇష్టం ఉండేది కాదు. 27 00:02:30,025 --> 00:02:31,860 ఎందుకో నాకస్సలు తెలీదు. 28 00:02:35,364 --> 00:02:37,699 మా అమ్మతో వైరం వల్లనేమో. 29 00:02:39,576 --> 00:02:45,624 హత్య జరగడానికి కొన్ని వారాల ముందు నుంచి తనప్రవర్తన ఏమైనా అనుమానస్పదంగా అనిపించిందా? 30 00:02:48,961 --> 00:02:51,588 తను ఆ సమయంలో అక్కడ ఎక్కువగా లేదు. 31 00:02:53,090 --> 00:02:57,010 ఆ సెప్టెంబరులో, హాలోవీన్ కి ముందు, తనుదాదాపు ఒక నెలపాటు ఎక్కడికో వెళ్లిపోయింది. 32 00:02:59,721 --> 00:03:00,722 ఒక నెలపాటా? 33 00:03:04,393 --> 00:03:05,394 అవును. 34 00:04:09,499 --> 00:04:13,754 నిజం చెప్పాలంటే 35 00:04:19,468 --> 00:04:22,471 ఎరిన్ బర్మెన్ 36 00:04:26,141 --> 00:04:27,976 వారెన్ కేవ్సీడీసీఆర్ శాన్ క్వెంటిన్ స్టేట్ ప్రిజన్ 37 00:04:33,482 --> 00:04:36,151 వారెన్, నీకు నేనంటే ఇష్టం లేదనినాకు తెలుసు. 38 00:04:36,818 --> 00:04:38,695 బహుశా నువ్వసలు ఈ లేఖనితెరిచి ఉండకపోవచ్చు. 39 00:04:39,821 --> 00:04:42,908 నా నుంచి వచ్చిందని తెలియగానేదీన్ని నువ్వు పారేశావేమో. 40 00:04:45,202 --> 00:04:46,745 అందుకు నిన్ను నేను నిందించలేను. 41 00:04:47,246 --> 00:04:50,374 ఈ లేఖ పంపబడిన చిరునామా చూశావా?దానర్థం ఏంటో నీకు తెలుసా? 42 00:04:51,708 --> 00:04:53,919 నీలాగానే నేను కూడా బంధీగా ఉన్నాను. 43 00:04:54,002 --> 00:04:57,047 ఇలా బంధీగా ఉండటం వల్లనైనానాకు మనశ్శాంతి దక్కుతుందని నాకు తెలుసు. 44 00:04:57,840 --> 00:04:59,675 అది నాకు కాస్త ఊరటని కలిగిస్తుంది. 45 00:05:03,428 --> 00:05:05,848 నాకు కూడా లేఖలు రాయమని నిన్ను కోరడం లేదు. 46 00:05:05,931 --> 00:05:07,933 నాకు భయంగా ఉందనినీకు తెలియజేయాలనుకుంటున్నానంతే. 47 00:05:08,016 --> 00:05:09,476 నేను కూడా ఒక్కదాన్నే అయిపోయాను. 48 00:05:10,727 --> 00:05:14,189 అప్పుడప్పుడూ నన్ను కూడా నీలాగే చచ్చేదాకాబంధిస్తే బాగుండని అనిపిస్తూ ఉంటుంది. 49 00:05:15,482 --> 00:05:17,526 బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాలనినాకు ఏమాత్రం లేదు. 50 00:05:17,609 --> 00:05:19,695 నా అంటూ నాకక్కడ ఏమీ లేదు. 51 00:05:19,778 --> 00:05:21,363 ఇక నువ్వు నన్నెప్పటికీ మరిచిపోలేవు. 52 00:05:21,780 --> 00:05:23,532 నీకు కూడా అలాగే అనిపిస్తుందేమో. 53 00:05:25,617 --> 00:05:28,245 నిన్ను నేను ప్రేమిస్తున్నాను.ప్రతిలేఖ పంపకు. 54 00:05:28,328 --> 00:05:29,955 ప్రేమతో, లేనీ. 55 00:05:55,856 --> 00:05:57,649 కంగారుపడకు, దాదాపుగా వచ్చేశాం. 56 00:06:02,154 --> 00:06:03,906 సరే, ఇక గంతలను తీసేయ్. 57 00:06:14,208 --> 00:06:15,542 చిన్నప్పుడు మనంఇక్కడికి చాలా సార్లు వచ్చేవాళ్ళం. 58 00:06:15,626 --> 00:06:17,044 నీకు గుర్తుందా? 59 00:06:17,878 --> 00:06:21,173 దేవుడా, న్యూ యోర్క్ లో ఉండగా ఈ ప్రదేశంగురించి నేను కలలు కనేదాన్ని. 60 00:06:21,882 --> 00:06:25,511 నాకు తొమ్మిదేళ్ళు దాటాక మనమిక్కడికి అసలురాలేదు కాబట్టి అది వింతగానే అనిపించింది. 61 00:06:25,594 --> 00:06:28,388 కానీ... రా! వచ్చి కూర్చో. 62 00:06:34,353 --> 00:06:35,354 వావ్. 63 00:06:36,939 --> 00:06:40,192 కేలబ్ తో తెగతెంపులయ్యాక 64 00:06:40,275 --> 00:06:43,529 నువ్వు నాకు అండగా ఉన్నావు. 65 00:06:43,612 --> 00:06:46,365 అందుకనే ఇంకొన్నాళ్ళుఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. 66 00:06:46,448 --> 00:06:47,616 నువ్వు కూడా మాతో ఉండవచ్చు. 67 00:06:48,367 --> 00:06:50,744 నిజంగానే. నీకెంత కాలం ఉండాలనుకుంటేఅంత కాలం ఉండవచ్చు. మేము చాలా సంతోషిస్తాం. 68 00:06:50,827 --> 00:06:52,079 ధన్యవాదాలు. 69 00:06:55,374 --> 00:06:56,583 నేను తెస్తానులే. 70 00:07:27,739 --> 00:07:29,449 వెళ్లిపో, జోసీ. 71 00:07:37,666 --> 00:07:38,876 జోసీ! 72 00:07:39,459 --> 00:07:40,919 జోసీ, నువ్వు బాగానే ఉన్నావా? 73 00:07:42,671 --> 00:07:43,797 నువ్వు బాగానే ఉన్నావా? 74 00:07:47,801 --> 00:07:51,513 -హేయ్, హేయ్.-హేయ్, ఏంటి సంగతి, సాహసనారీమణులారా? 75 00:07:52,389 --> 00:07:53,932 నేను కొన్ని కానుకలతో వచ్చాను. 76 00:07:54,016 --> 00:07:56,727 అత్యుత్తమ కానుక అయినజ్ఞానోదయాన్ని కూడా తెచ్చాను. 77 00:07:56,810 --> 00:07:58,812 ఎరిన్ బర్మెన్ ని మద్యం తాగి నడుపుతున్నకేసులో అరెస్ట్ చేశారు. 78 00:07:58,896 --> 00:07:59,980 అందులో వింతేముంది. 79 00:08:00,063 --> 00:08:01,565 కానీ ఆసక్తి కలిగించే విషయం ఇదే. 80 00:08:01,648 --> 00:08:04,318 ఆగస్టు 1999లో కోర్టు ఆదేశాల మేరకుఓ పునరావాస కేంద్రంలో చేరింది. 81 00:08:04,401 --> 00:08:08,238 సెప్టెంబరులో బయటకు వచ్చి, చక్ హత్యకుఓ నెల ముందు నుండి ఇంట్లోనే ఉంది. 82 00:08:08,322 --> 00:08:11,533 తను మద్యం తాగి పడిపోయిందని, హత్యా సమయంలోతను స్పృహలో లేదనేది తన ఎలిబై వాదన. 83 00:08:11,617 --> 00:08:13,744 కానీ అప్పుడే తను పునరావాస కేంద్రం నుండిబయటకు వచ్చింది కాబట్టి, 84 00:08:13,827 --> 00:08:16,705 హత్య జరిగిన రాత్రి తను తాగి ఉండకపోవచ్చు,పోలీసులతో అబద్ధం చెప్పుండవచ్చు. 85 00:08:16,788 --> 00:08:18,165 అది పెద్ద ఊహాగానం మాత్రమే. 86 00:08:18,248 --> 00:08:21,084 పునరావాస కేంద్రం నుండి బయటపడగానే 87 00:08:21,168 --> 00:08:23,086 నేరుగా మద్యదుకాణానికి వెళ్ళేత్రాగుబోతులు నాకు చాలా మంది తెలుసు. 88 00:08:23,170 --> 00:08:26,131 కాబట్టి, తను నిగ్రహంగా ఉందో లేదోకనిపెట్టడానికి, ఆ పునరావాసానికి వెళ్దాం. 89 00:08:27,841 --> 00:08:28,842 అటార్నీస్ ఎట్ లా 90 00:08:28,926 --> 00:08:31,595 నీ గైర్హాజరీలో జరిగిన విచారణలో నువ్వు దోషిఅని తేల్చి, అరెస్ట్ వారెంట్ జారీ చేశారు, 91 00:08:31,678 --> 00:08:33,096 కానీ దాన్ని సంగతి మేము చూసేశాం. 92 00:08:33,179 --> 00:08:34,932 -అంతేనా?-అంతే. 93 00:08:35,515 --> 00:08:36,850 నేను నీకు ఋణపడిపోయాను. 94 00:08:38,644 --> 00:08:41,188 నిన్ను షాపింగ్ కి తీసుకెళ్లి, నీకుఅదిరిపోయే దుస్తులని తీసుకోవాలనుకుంటా. 95 00:08:41,980 --> 00:08:45,692 పాపి అనాథాశ్రమంలో ఉన్నప్పటి విషయంగురించి నిన్నో ప్రశ్న అడగవచ్చా? 96 00:08:45,776 --> 00:08:48,445 -మిస్ షర్లీతోనే కదా?-అవును, అసలు ఎవరామె? 97 00:08:48,529 --> 00:08:50,906 షర్లీ మాక్స్వెల్, తను మా పొరుగులోఉండేవాళ్లలో చాలా మంచి ఆవిడ. 98 00:08:50,989 --> 00:08:51,990 పాపి తనతో ఉండింది. 99 00:08:52,074 --> 00:08:53,450 మీ ముగ్గురూ విడివిడిగా ఉన్నారా? 100 00:08:53,534 --> 00:08:56,286 నాన్న కజిన్ వద్ద నేనూ, డెసరే పెరిగాం. 101 00:08:56,370 --> 00:08:59,915 పాపి అక్కడ గడిపింది ఒక ఏడాదే. కానీ అక్కడపదేళ్ళు చాకిరీ చేసినట్టు చెప్తూ ఉంటుంది. 102 00:09:00,332 --> 00:09:01,458 ఒక ఏడాదా? 103 00:09:02,376 --> 00:09:03,627 ధన్యవాదాలు. 104 00:09:10,175 --> 00:09:11,176 ఏమైనా కావాలా? 105 00:09:13,220 --> 00:09:17,474 అవును. షర్లీ మాక్స్వెల్ కి సంబంధించినాకు వీలైనంత సమాచారం కావాలి. 106 00:09:17,558 --> 00:09:20,686 ఓక్లండ్ లో ఉండేది. 1979, 1980 ఆ ప్రాంతంలో. 107 00:09:20,769 --> 00:09:21,812 అది సమస్యే కాదు. 108 00:09:28,110 --> 00:09:34,199 19 ఏళ్ళ క్రితం జరిగిన నేరానికి ఇప్పుడుఆధారాలు వెతకడమనేది తేలికైన విషయం కాదు. 109 00:09:35,701 --> 00:09:38,704 కానీ అంతగా ప్రాచుర్యం పొందని వీరులెవరోతెలుసా? మీరే. 110 00:09:39,830 --> 00:09:41,206 శ్రోతలైన మీరే. 111 00:09:41,290 --> 00:09:43,917 సత్యాన్వేషణలో సమాధానాలు కోసం 112 00:09:44,001 --> 00:09:45,502 వెతుకుతున్న జనాలు. 113 00:09:47,337 --> 00:09:49,381 మద్యానికి దూరంగా ఉంచడంలోజనాలకి మీరెలా సహాయపడతారు? 114 00:09:49,464 --> 00:09:53,427 సాధారణంగా వారిని ఓ మంచిసలహాదారునితో సంప్రదిస్తాము, 115 00:09:53,510 --> 00:09:55,012 అంతేగాక ఏ.ఏసమావేశాలు నిర్వహిస్తూ ఉంటాము. 116 00:09:55,095 --> 00:09:59,600 పాత క్లయింట్లకి సంబంధించిన సమాచారంన్యూ సోల్ పునరావాస కేంద్రం అందించదు. 117 00:09:59,683 --> 00:10:05,439 ఉదాహరణకి ఎరిన్ బర్మెన్ ని ఒక తరహారోగి అని నేను అనుకున్నానుకోండి. 118 00:10:06,148 --> 00:10:09,985 ఆ తరహా రోగులకి, జోయెనా డియాజ్లాంటి వాళ్ళుంటారు. 119 00:10:10,861 --> 00:10:15,574 ఆ తరహా రోగులు ఏళ్ళ తరబడి జోయెనా సేవలు 120 00:10:15,657 --> 00:10:16,658 వినియోగించుకుంటూ ఉండవచ్చు. 121 00:10:16,742 --> 00:10:20,829 ఎరిన్ బర్మెన్ న్యూ సోల్ పునరావాసంలోఉన్నట్టు ఓ అనామక వ్యక్తి తేల్చి చెప్పారు, 122 00:10:20,913 --> 00:10:23,290 అంతేగాక ఆమె యొక్క సలహాదారుని సమాచారంకూడా అందజేశారు. 123 00:10:23,373 --> 00:10:25,042 ఎరిన్ బర్మెన్ గురించి మీరునాకేమైనా చెప్పగలరా? 124 00:10:25,125 --> 00:10:27,628 తన భర్త పొరుగావిడతో సరసమాడుతుండటంచూసి ఓర్వలేక ఆవేశంతో 125 00:10:27,711 --> 00:10:30,088 నాకు కాల్ చేసినప్పుడు, తను మద్యానికిపూర్తిగా దూరంలో ఉండింది, 126 00:10:30,506 --> 00:10:32,090 కానీ తను ఏంటబ్యూస్ వాడుతూ ఉండింది. 127 00:10:32,174 --> 00:10:33,634 ఏంటబ్యూస్ అంటే ఏంటి? 128 00:10:33,717 --> 00:10:36,094 మద్యం సేవించినప్పుడు వాంతి వచ్చేలాచేసే మందు అది. 129 00:10:36,762 --> 00:10:38,847 హత్య జరిగిన రాత్రి తాను ఆ మందు వేసుకుందా? 130 00:10:38,931 --> 00:10:42,893 హత్య జరిగిన రాత్రి, ఎరిన్ మద్యం తాగకుండాఉండి కూడా పోలీసులతో ఎందుకు అబద్ధమాడింది? 131 00:10:43,519 --> 00:10:44,853 అసలు ఎరిన్ ఏం దాస్తోంది? 132 00:10:44,937 --> 00:10:49,316 వారెన్ జైలుపాలవ్వడానికి కారణం ఇదేనా? 133 00:11:23,308 --> 00:11:25,811 నువ్విక్కడ ఏం చేస్తున్నావు? 134 00:11:29,439 --> 00:11:30,649 హేయ్. 135 00:11:34,152 --> 00:11:36,864 నేనేమీ చూడలేదు. నేనేమీ చూడలేదు. 136 00:11:37,531 --> 00:11:40,284 అసలు చూడటానికి ఏముంది? 137 00:11:42,536 --> 00:11:43,537 ఏమీలేదు. 138 00:11:49,960 --> 00:11:54,173 నేనే లేకుంటే... నీ పరిస్థితి ఏంటి? 139 00:11:58,302 --> 00:11:59,344 చెప్పు. 140 00:12:00,846 --> 00:12:01,847 అది చెప్పు. 141 00:12:04,308 --> 00:12:05,350 ఉండేవాడినే కాదు. 142 00:12:06,810 --> 00:12:08,145 నేను ఉండేవాడినే కాదు. 143 00:12:19,281 --> 00:12:20,616 నువ్వు నా మీద లైంగిక హింసకి పాల్పడ్డావు. 144 00:12:22,075 --> 00:12:23,702 నన్ను "కాపాడావు". 145 00:12:25,162 --> 00:12:29,833 రోజూ రాత్రి పడుకునేటప్పుడునాకు ఎవరి ముహం కనిపిస్తుందనుకుంటున్నావు? 146 00:12:29,917 --> 00:12:31,835 దరిద్రుడా. 147 00:12:34,463 --> 00:12:37,549 దాన్ని మళ్లీ "కుటుంబం" అని అంటావా? 148 00:13:30,519 --> 00:13:36,525 ఎల్లా, బంగారం, నీ బొమ్మలన్నింటినీనేనొక్కడినే ఎందుకు సర్దుతున్నాను? 149 00:13:37,359 --> 00:13:38,819 ఎందుకంటే నువ్వు మా నాన్నవి కాబట్టి. 150 00:13:39,236 --> 00:13:42,072 అవును. నేను నాన్నని. 151 00:13:45,158 --> 00:13:47,286 లేనీ ఇంట్లో లేదు. 152 00:13:47,369 --> 00:13:49,538 నేను మీ అత్తమ్మ కోసం వచ్చాను,లేనీ కోసం కాదు. 153 00:13:49,621 --> 00:13:51,582 చక్ హత్యలో తనే కీలకమని అనుకుంటున్నాను. 154 00:13:53,834 --> 00:13:56,879 నువ్వు బయటవాడివి.కొన్ని విషయాలను నువ్వు గమనించి ఉండవచ్చు. 155 00:13:56,962 --> 00:13:58,338 నేను నీకు సహాయపడలేను. 156 00:13:58,422 --> 00:14:00,257 నీ జీవితంలో ఎరిన్ ఉండకూడదనినీకుంది కదూ? 157 00:14:00,340 --> 00:14:02,009 మళ్లీ లేనీతో మునుపటిలాగా ఉండాలని ఉంది కదూ? 158 00:14:02,092 --> 00:14:05,262 అయితే ఎరిన్ కి కాస్త దగ్గరయి, నిజాన్నివెలికితీయటంలో నాకు సహకరించు. 159 00:14:09,683 --> 00:14:10,726 అలాగే. 160 00:14:14,271 --> 00:14:18,192 తను ఇంటికి వచ్చిన మొదటి వారంలో మేము బెయిలుఇప్పించి తనను జైలు నుండి విడిపించాం. 161 00:14:18,275 --> 00:14:20,903 -ఏంటి?-వాళ్ళ పాత ఇంట్లోకి తను చొరబడింది. 162 00:14:20,986 --> 00:14:22,571 వాళ్ళు పుట్టి పెరిగిన ఇంట్లోకి. 163 00:14:22,654 --> 00:14:25,199 ఇక, ఆ ఇంటి కొత్త యజమానులుపోలీసులకి ఫిర్యాదు చేశారు. 164 00:14:36,084 --> 00:14:37,377 -హేయ్.-ఏంటి? 165 00:14:37,461 --> 00:14:39,087 -కవ్నీ?-అతడిని నేను చూడలేదే. 166 00:14:39,171 --> 00:14:40,130 అశ్శీలం వద్దు 167 00:14:40,214 --> 00:14:41,423 కవ్నీ ఎక్కడ? 168 00:14:48,013 --> 00:14:49,348 కేవ్. 169 00:14:54,311 --> 00:14:55,979 కవ్నీని ఏమైనా చూశావా? 170 00:14:58,148 --> 00:14:59,233 లేదు. 171 00:15:00,859 --> 00:15:02,653 చివరి సారిగా అతడిని ఎప్పుడు చూశావు? 172 00:15:04,404 --> 00:15:05,405 నిన్న. 173 00:15:06,365 --> 00:15:07,491 నిజంగానా? 174 00:15:09,326 --> 00:15:10,494 నీకు బాగా గుర్తుందా? 175 00:15:11,328 --> 00:15:12,329 గుర్తుంది. 176 00:15:14,331 --> 00:15:15,332 ఏమైంది? 177 00:15:25,968 --> 00:15:27,511 -ఇదిగో.-ఏంటిదంతా? 178 00:15:27,594 --> 00:15:28,595 ఇక అసత్యాలు వద్దు! 179 00:15:28,679 --> 00:15:30,514 దీన్నే ఓ.జే. ఎఫెక్ట్ అని అంటారు.అది మానవ సహజ స్వభావం. 180 00:15:30,597 --> 00:15:32,599 ఇదంతా పాడ్ కాస్ట్ వల్లనే. 181 00:15:36,937 --> 00:15:38,522 ఈ ఇంటిని మేము నాలుగేళ్ళ క్రితం కొన్నాం. 182 00:15:38,605 --> 00:15:41,567 ఈ ఇంట్లో ఏం జరిగిందో మాకు తెలుసు.అది మాకు ఎప్పుడూ సమస్యలు తెచ్చిపెట్టలేదు. 183 00:15:41,650 --> 00:15:42,734 మీ పాడ్ కాస్ట్ విడుదలయ్యేవరకూ. 184 00:15:47,656 --> 00:15:48,949 ఇది చక్ కార్యాలయం. 185 00:15:53,036 --> 00:15:55,080 ఎరిన్ ని మీరు ఎక్కడ చూశారో చూపించండి చాలు. 186 00:15:58,292 --> 00:16:01,128 డిన్నర్ చేసి ఇంటికి తిరిగొచ్చి చూస్తేతను ఇక్కడ ఉండింది. 187 00:16:02,671 --> 00:16:06,717 అలారంకి అనుసంధానించబడని బాత్రూమ్ కిటికీనుండి తను నక్కి లోపలికి వచ్చింది. 188 00:16:08,385 --> 00:16:11,138 అవును. చాలా ఇళ్ళు అలానే ఉన్నాయి. 189 00:16:12,598 --> 00:16:15,017 తను మొదటిసారిగా ఈ ఇంట్లోకేచొరబడిందని అనుకోవద్దులేండి. 190 00:16:16,935 --> 00:16:18,020 తను ఎక్కడ ఉండింది? 191 00:16:18,103 --> 00:16:19,396 ఇక్కడ. 192 00:16:19,479 --> 00:16:21,356 మీరు తనని కనిపెట్టినప్పుడు తనేం చేసింది? 193 00:16:21,440 --> 00:16:23,734 నవ్వి, క్షమించమని అడిగింది. 194 00:16:23,817 --> 00:16:27,237 పాత జ్ఞాపకాలు గుర్తొస్తుంటేవచ్చానని చెప్పింది. 195 00:16:28,238 --> 00:16:29,573 అది భయానకంగా ఉండింది. 196 00:16:29,656 --> 00:16:32,492 -ఏదైనా పోవడమో, దొంగలించబడటమో జరిగిందా?-అలాంటిదేమీ లేదు. 197 00:16:32,576 --> 00:16:34,369 హేయ్, పాపి, ఓసారి ఇక్కడ చూడు. 198 00:16:38,832 --> 00:16:41,335 హేయ్, తను రాకముందు ఇది ఇలానే ఉండేదా? 199 00:16:42,211 --> 00:16:43,754 -అలా ఉండేది కాదనుకుంటా.-కాదు. 200 00:16:46,673 --> 00:16:48,425 తను దేని కోసమో వచ్చింది. 201 00:16:49,384 --> 00:16:50,552 హత్యాయుధమా? 202 00:16:50,636 --> 00:16:51,845 అది ఇంతవరకూ దొరకనేలేదు. 203 00:16:51,929 --> 00:16:55,224 డబ్బుల కోసమో లేక నగల కోసమో అయ్యుంటేతను చాలా ఏళ్ళ క్రితమే వచ్చుండాలి. 204 00:16:55,307 --> 00:16:57,684 అయితే తను చక్ ని చంపేసి, పోలీసులురాకముందే కత్తిని దాచిపెట్టేసి, 205 00:16:57,768 --> 00:16:59,019 తిరిగి తన పనితను చూసుకోవడం మొదలుపెట్టింది, 206 00:16:59,102 --> 00:17:02,314 ఎక్కడ హత్య తనే చేసిందని నువ్వు కనిపెడతావనిభయపడి ఆ కత్తి కోసం తిరిగి వచ్చింది. 207 00:17:02,397 --> 00:17:04,566 ఇరవై ఏళ్లుగా దీని గురించిమాట్లాడుకున్నవాళ్ళే లేరు. 208 00:17:04,650 --> 00:17:08,278 నీ పాడ్ కాస్ట్ లో నువ్వా ప్రస్తావనతెచ్చావు, ఇప్పుడు తను రావాల్సి వచ్చింది. 209 00:17:08,362 --> 00:17:09,363 తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి. 210 00:17:09,445 --> 00:17:12,616 కానీ తనకి అది దక్కలేదు. తనని అరెస్ట్చేసినప్పుడు, తనకి వ్యతిరేకంగా ఏం దొరకలేదు. 211 00:17:12,699 --> 00:17:14,034 ఇది మనకు నిధి లాంటిది, పాపి. 212 00:17:14,117 --> 00:17:15,743 నువ్వు మరింత కష్టపడాలి. 213 00:17:17,204 --> 00:17:20,207 ఎరిన్ ఎలాంటి సమాచారాన్ని కూడా ఇవ్వదు.తను చాలా తెలివైనది. 214 00:17:20,874 --> 00:17:24,252 కానీ తను కంగారుగా,తొందరపాటుగా వ్యవహరిస్తోంది. 215 00:17:24,336 --> 00:17:26,128 అందుకని తొలి అడుగు తననే వేయనిద్దాం. 216 00:17:26,213 --> 00:17:27,214 అదెలా? 217 00:17:28,131 --> 00:17:29,508 తనని ఆ అడుగు వేసేలా మనం చేద్దాం. 218 00:17:34,763 --> 00:17:35,848 అతడిని పరిశీలించండి. 219 00:17:39,601 --> 00:17:41,812 జైలు మూయబడుతోంది. ఖైదీలందరూవినండి, జైలు మూయబడుతోంది. 220 00:17:42,312 --> 00:17:43,313 నేల మీద పడుకోండి. 221 00:17:55,409 --> 00:17:59,705 ఎరిన్ కి అనుమానం వచ్చింది, కానీ చక్ పక్కకిఏ అమ్మాయి వచ్చినా తను అనుమానిచ్చేస్తుంది. 222 00:17:59,788 --> 00:18:01,665 ఎరిన్ ఎలిబై వాదనని నువ్వు నమ్మావా? 223 00:18:14,595 --> 00:18:16,138 ఆ, హలో? హలో? 224 00:18:16,221 --> 00:18:17,472 మిస్. బర్మెన్, నేను టిమ్ ని. 225 00:18:17,973 --> 00:18:20,434 మీరు దేని కోసం వెతుకుతున్నారోమాకు దొరికిందనుకుంటా. 226 00:18:20,517 --> 00:18:22,227 ఒకసారి ఇంటికి వచ్చి చూడకూడదూ? 227 00:18:24,438 --> 00:18:26,523 పదండి. అంతే. 228 00:18:28,483 --> 00:18:29,610 అది నీ కోసమే, గురూ. 229 00:19:06,688 --> 00:19:09,066 హేయ్, నేను వారెన్ ని. 230 00:19:11,443 --> 00:19:13,070 నేను నిన్ను ఓ సారి కలవాలి... 231 00:19:15,405 --> 00:19:17,032 మరింత ఆలస్యం కాకముందే. 232 00:19:19,117 --> 00:19:20,452 దయచేసి రా. 233 00:19:37,302 --> 00:19:38,595 ఏం చూశారో చెప్పండి. 234 00:19:38,679 --> 00:19:41,473 మీరు ఈ ఇంట్లోకి చొరబడి దేని కోసంవెతికారో అది మాకు కనబడింది. 235 00:19:41,890 --> 00:19:43,809 పాత కొలిమిలో కింద ఉండింది. 236 00:19:44,476 --> 00:19:45,477 అవునా? 237 00:19:45,561 --> 00:19:48,313 అయిదు వేలు ఇస్తే అది మీకిచ్చేస్తాం,లేకపోతే అది పోలీసులకే ఇచ్చేస్తాం. 238 00:19:49,064 --> 00:19:50,315 ముందు నాకది చూపించండి. 239 00:19:50,399 --> 00:19:52,192 మాకు డబ్బు చూపిస్తే, అది మీకు చూపిస్తాం. 240 00:19:52,276 --> 00:19:53,861 అదేంటో చెప్పరా, సన్నాసీ. 241 00:19:55,320 --> 00:19:56,780 అది కత్తి. 242 00:19:58,448 --> 00:19:59,658 బాగానే ప్రయత్నించారులే. 243 00:20:01,535 --> 00:20:02,578 తను ఊరికే అలా నడుచుకుంటూ వెళ్లిపోయింది. 244 00:20:02,661 --> 00:20:05,497 -పాపి చెప్పింది చెప్పినట్టే చేశారు కదా?-అవును. 245 00:20:05,581 --> 00:20:07,666 మీకు ధన్యవాదాలు. చాలా బాగా నటించారు. 246 00:20:09,710 --> 00:20:10,711 ఆమె ముగ్గులో పడలేదు. 247 00:20:11,295 --> 00:20:15,424 తను పడుతుందని నేననుకోలేదు కానీ,దోషి ఖచ్చితంగా తనే. 248 00:20:15,507 --> 00:20:16,508 అది నువ్వెలా చెప్పగలవు? 249 00:20:16,592 --> 00:20:20,262 తను ఫోన్ చేయగానే వచ్చేసింది. అంతేగాక మనంకత్తి కోసం వెతకకూడదని కూడా తెలిసింది. 250 00:20:23,223 --> 00:20:25,225 అన్నివేళలా చేతులు కనబడేలా ఉంచాలి 251 00:20:33,609 --> 00:20:35,235 సందర్శకులు 252 00:21:10,479 --> 00:21:11,605 నాకు కాల్ ఎందుకు చేశావు? 253 00:21:12,481 --> 00:21:14,650 నువ్వు నిజంగా వస్తావని అనుకోలేదు. 254 00:21:18,654 --> 00:21:20,239 నిన్ను చూడాలనిపించింది. 255 00:21:23,408 --> 00:21:24,618 దాన్ని వదిలించేసుకో. 256 00:21:25,327 --> 00:21:26,620 దేన్ని వదిలించుకోవాలి? 257 00:21:27,454 --> 00:21:28,789 నిన్ను నువ్వు ద్వేషించుకోవడం. 258 00:21:30,749 --> 00:21:32,501 నాకు నా చావు ఇక్కడే రాసిపెట్టుంది. 259 00:21:42,803 --> 00:21:44,471 నీకు ఇది గుర్తుందా? 260 00:21:48,684 --> 00:21:50,060 నీకు అర్థమైనట్టులేదు. 261 00:21:50,894 --> 00:21:52,396 నాకు దీనిలోని ప్రతీ అక్షరం తెలుసు. 262 00:21:57,526 --> 00:22:00,320 దీన్ని ఇంకా నా దగ్గరే ఉంచుకోవడానికిఒకే ఒక కారణముంది. 263 00:22:03,240 --> 00:22:04,616 అది నిజమేనా? 264 00:22:05,367 --> 00:22:06,827 ఏది? 265 00:22:07,411 --> 00:22:09,580 నన్ను ప్రేమించావని నువ్వన్న మాట. 266 00:22:11,915 --> 00:22:13,292 అది నిజమేనా? 267 00:22:18,547 --> 00:22:19,548 వారెన్... 268 00:22:19,631 --> 00:22:23,677 "బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాలనినాకు ఏమాత్రం లేదు. 269 00:22:25,971 --> 00:22:28,265 నా అంటూ నాకక్కడ ఏమీ లేదు. 270 00:22:33,395 --> 00:22:36,023 నీకు కూడా అలాగే అనిపిస్తుందేమో. 271 00:22:37,441 --> 00:22:40,903 నిన్ను నేను ప్రేమిస్తున్నాను.ప్రతిలేఖ పంపకు. 272 00:22:42,154 --> 00:22:45,324 ప్రేమతో, లేనీ." 273 00:22:47,993 --> 00:22:52,331 దయచేసి చెప్పు. 274 00:22:55,083 --> 00:22:56,710 అది నిజమేనా? 275 00:22:57,419 --> 00:22:59,046 నేనిప్పుడు ఏం చెప్పినా... 276 00:23:00,422 --> 00:23:02,257 దాని వల్ల నీకు ఏ లాభం ఉండదు. 277 00:23:07,554 --> 00:23:08,722 వారెన్... 278 00:23:09,932 --> 00:23:11,433 వద్దు. 279 00:23:13,977 --> 00:23:18,649 "ఈ కష్టకాలంలో నువ్వు నా వెన్నంటే ఉంటే..." 280 00:23:24,029 --> 00:23:26,532 "...నీ కోసం ప్రాణమర్పించడానికికూడా వెనుకాడను." 281 00:23:43,757 --> 00:23:45,717 నువ్వు నాకు ముందే చెప్పుండాల్సింది... 282 00:23:47,886 --> 00:23:49,555 మీ నాన్న గురించి. 283 00:23:50,347 --> 00:23:52,057 తను నీపై చేస్తున్న అఘాయిత్యం గురించి. 284 00:23:58,981 --> 00:24:03,610 అయితే నువ్వు నీకు...నీకు అంతా తెలుసనుకుంటున్నావా? 285 00:24:05,445 --> 00:24:08,490 ఈ మర్మాన్ని చేధించడానికి కావలసినఆధారం నీకు దొరికేసిందని అనుకుంటున్నావా? 286 00:24:08,574 --> 00:24:09,575 లేనీ. 287 00:24:14,329 --> 00:24:19,126 నాకు ముందే తెలిసుంటే,నేనే వాడిని చంపేసుండేవాడిని. 288 00:24:30,721 --> 00:24:32,181 వారెన్. 289 00:24:33,849 --> 00:24:35,184 నీకు తెలుసా... 290 00:24:36,894 --> 00:24:41,899 నిన్ను తప్ప నేను ఇంకే అమ్మాయిని కూడాఇంతవరకూ ముద్దుపెట్టుకోలేదు. 291 00:24:49,948 --> 00:24:51,783 నేను కూడా... 292 00:24:56,496 --> 00:24:59,833 నిన్ను తప్ప వేరే ఏ అబ్బాయినీ ప్రేమించలేదు. 293 00:25:04,129 --> 00:25:05,130 సరే. 294 00:25:08,175 --> 00:25:10,385 అయితే నా మీద ఎందుకు అబద్ధం చెప్పావు? 295 00:25:19,019 --> 00:25:21,480 లేనీ. లేనీ, లేనీ. లేనీ! 296 00:26:49,234 --> 00:26:51,403 ఒక అమెరికన్ వివాహ తంతు 297 00:26:52,613 --> 00:26:54,198 సిరీ, డెసరేకి కాల్ చేయి. 298 00:26:54,281 --> 00:26:55,574 డెసరేకి కాల్ చేస్తున్నాను. 299 00:26:56,325 --> 00:26:57,701 హేయ్, పాపి. 300 00:26:57,784 --> 00:27:01,079 హేయ్. పోయిన ఆదివారం చర్చ్ తర్వాతఅమ్మ విసనకర్ర అక్కడే వదిలేసి వచ్చానా? 301 00:27:01,747 --> 00:27:03,123 నాకేమీ కనబడలేదే. 302 00:27:04,124 --> 00:27:06,585 సరేలే. ధన్యవాదాలు. 303 00:27:13,884 --> 00:27:14,885 ఇప్పుడు నాకు క్లాసు పీకవద్దు. 304 00:27:14,968 --> 00:27:18,639 నిజానికి, అమ్మా, నేను కేవలం ఉత్తరాలేమైనావచ్చాయేమోనని చూడటానికే వచ్చాను, 305 00:27:19,473 --> 00:27:21,183 కానీ నువ్వు తాగి పడిపోయుండటాన్ని చూశాను. 306 00:27:21,266 --> 00:27:26,188 నేను ఇక్కడ మంచిగా ఉండాలనుకుంటున్నా,అందుకు నన్ను చింతించేలా చేయవద్దు. 307 00:27:26,271 --> 00:27:27,523 నీ సోదరిలానే మాట్లాడుతున్నావుగా. 308 00:27:30,192 --> 00:27:34,696 కేలబ్ నిన్ను వదిలేశాడని లేనీ చెప్పింది.ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? 309 00:27:34,780 --> 00:27:36,240 ఇంకా ఏం ఆలోచించలేదు. 310 00:27:36,823 --> 00:27:38,367 నిన్ను కాపాడటానికే ప్రయత్నించాను. 311 00:28:04,726 --> 00:28:07,312 కొంతకాలంపాటు మెన్లో పార్క్ లో ఉంటేనేనాకు మంచిదనుకుంటా. 312 00:28:07,855 --> 00:28:08,856 మంచి ఆలోచన. 313 00:28:10,774 --> 00:28:12,818 నీ సోదరికి కూడా అది మంచిదే. 314 00:28:13,402 --> 00:28:15,571 నేను క్రిస్మస్ కి ఇంటికి వస్తానేమో. 315 00:28:15,654 --> 00:28:16,697 నువ్వు కూడా వెళ్లిపోతున్నావా? 316 00:28:18,073 --> 00:28:19,408 వెళ్లిపోవలసిన సమయం వచ్చేసింది. 317 00:28:20,576 --> 00:28:22,077 ఎందుకు ఉండిపోకూడదు? 318 00:28:23,495 --> 00:28:27,499 నీ జీవితం చక్కగా దిద్దుకునేందుకునీకు కాస్త సమయం దొరుకుతుంది కూడా. 319 00:28:28,166 --> 00:28:29,293 కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. 320 00:28:35,424 --> 00:28:40,512 నాకు ప్రశాంతంగా ఉంటుందేమో అనిమీకు దూరంగా 17 ఏళ్ళు బ్రతికాను. 321 00:28:41,805 --> 00:28:45,851 మన కుటుంబంలో జరిగిన సంక్షోభాన్నిమర్చిపోవచ్చు అనుకున్నాను, కానీ... 322 00:28:47,978 --> 00:28:50,355 మీకు నేను ఎంత దూరాన ఉన్నా కానీ, 323 00:28:50,439 --> 00:28:55,152 యుక్తవయస్సులో నాలో ఉన్నట్టిఆ భయం, వెర్రితనం ఇంకా పోలేదు. 324 00:28:57,905 --> 00:28:59,406 నేనేమీ మారలేదు. 325 00:29:03,952 --> 00:29:06,997 నాన్న మరణం తాలూకు ఛాయలనిమనం ఇంకా మరిచిపోలేకపోతున్నాం. 326 00:29:09,166 --> 00:29:10,167 జోసీ. 327 00:29:15,088 --> 00:29:17,341 నా జీవితంలో ఇప్పటికేనేను చాలా మందిని వదిలేశాను. 328 00:29:17,424 --> 00:29:18,842 ఇక అది నా వల్ల కాదు. 329 00:29:19,426 --> 00:29:20,969 అది నీ వల్ల కూడా కాదు. 330 00:29:21,553 --> 00:29:22,804 ఉండిపో. 331 00:29:27,017 --> 00:29:28,519 దయచేసి ఉండిపో. 332 00:29:36,902 --> 00:29:38,278 ఆ. ఏంటి సంగతి? 333 00:29:38,362 --> 00:29:41,532 నువ్వు షర్లీ మాక్స్వెల్ అనే మహిళగురించి ఆరాతీయమన్నావు కదా... 334 00:29:41,615 --> 00:29:44,826 -ఏమైనా దొరికిందా?-దొరికింది. తను కుట్టుపనులు చేస్తూ ఉండేది. 335 00:29:44,910 --> 00:29:47,663 పొరుగున ఉన్న అనాథ పిల్లలనిఅనధికారంగా చేరదీసేది. 336 00:29:47,746 --> 00:29:48,789 స్థానిక చిరునామా ఏమైనా ఉందా? 337 00:29:48,872 --> 00:29:51,667 తను 1986లో చనిపోయింది.సముద్ర తీరంలో మునిగి మరణించింది. 338 00:29:52,292 --> 00:29:55,170 తను చనిపోయిన సమయంలో తన సంరక్షణలోఉన్న పిల్లల జాబితా అందులో ఉంది. 339 00:29:55,254 --> 00:29:58,465 వాళ్ళ ల్లో ఒకరు... 340 00:29:58,549 --> 00:29:59,883 పాపి స్కోవిల్. 341 00:30:08,433 --> 00:30:10,435 లోపలికి రా. లోనికి రా. 342 00:30:13,397 --> 00:30:15,691 నేను లేచి వచ్చినిన్ను అహ్వానించవచ్చు, కానీ... 343 00:30:17,651 --> 00:30:19,653 ఫోన్ లో చెప్పా కదా, నేను... 344 00:30:22,364 --> 00:30:23,907 నేను చనిపోబోతున్నాను. 345 00:30:29,788 --> 00:30:31,415 అది నాకేనా? 346 00:30:32,541 --> 00:30:35,043 అవును అది నీకే. నీకేది ఇష్టమో నాకు తెలుసు. 347 00:30:50,475 --> 00:30:53,353 నువ్వు కాల్ చేశావు కదా...నాకు ఒకింత ఆశ్చర్యమేసింది. 348 00:30:53,437 --> 00:31:00,068 బానిసలు బాగు పడాలనుకుంటారు, చావుకుదగ్గరైన వారు తప్పులు దిద్దుకోవాలనుకుంటారు. 349 00:31:08,869 --> 00:31:11,246 ఈ ఇంట్లో సామాను అంతా వేరేగా ఉంది. 350 00:31:11,330 --> 00:31:13,123 విడాకులయ్యాక అనవసరమైనవాటితో పని లేదు కదా. 351 00:31:15,501 --> 00:31:18,045 మనం ఉండే చోట మనం రాణుల్లా ఉండేవాళ్ళం. 352 00:31:19,880 --> 00:31:21,673 ఇప్పుడు చూడు ఏ స్థితిలో ఉన్నామో. 353 00:31:21,757 --> 00:31:23,342 అవును. అందరూ మనల్ని చూసి అసూయపడేవాళ్ళు. 354 00:31:25,719 --> 00:31:28,055 మనం ఎలా ఉండేవాళ్ళమో అప్పుడు మనకితెలియకపోవడం విచారకరం. 355 00:31:29,139 --> 00:31:32,518 నాకు తెలుసు...నువ్వు నా మొగుడితో పడక పంచుకునేవరకు. 356 00:31:38,690 --> 00:31:39,775 అవును. 357 00:31:44,071 --> 00:31:46,156 క్యాన్సర్ నిజంగా ఓ మహమ్మారి. 358 00:31:47,115 --> 00:31:51,203 రోగం బారిన పడ్డాక, మనం చేసినపనులు మనకి కళ్ళకి కట్టినట్టు కనబడతాయి. 359 00:31:51,286 --> 00:31:52,538 మంచివి, అలాగే చెడ్డవి కూడా. 360 00:31:52,621 --> 00:31:56,667 చక్ తో పడక పంచుకోవడం ఖచ్చితంగా చెడ్డపనే. 361 00:31:59,545 --> 00:32:02,047 అది క్షమాపణ చెప్తున్నట్టుగాఅనిపించడం లేదే. 362 00:32:06,301 --> 00:32:08,720 అంతకన్నా నిన్ను నేను క్షమించమని కోరను. 363 00:32:12,516 --> 00:32:14,977 అసలు నేనిక్కడకి బుద్ధి తక్కువై వచ్చాను. 364 00:32:15,060 --> 00:32:20,232 నీ తక్కిన తప్పులను దిద్దుకునే నీ పనికి...నీకు గుడ్ లక్. 365 00:32:20,315 --> 00:32:23,777 చేసిన తప్పులని అంగీకరించాకచాలా ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. 366 00:32:23,861 --> 00:32:25,529 నువ్వు కూడా అలా చేస్తే నీకే మంచిది. 367 00:32:25,612 --> 00:32:28,448 నిజాన్ని ఒప్పుకుని,అంతరాత్మని పునీతం చేసుకోవడం. 368 00:32:28,532 --> 00:32:30,242 కొన్ని ప్రశ్నలకి సమాధానమివ్వడం. 369 00:32:30,325 --> 00:32:31,535 ఏంటిది? ఏంటిదంతా... 370 00:32:31,618 --> 00:32:34,705 నా కొడుకు మీదనువ్వు అబద్ధం చెప్పావని నాకు తెలుసు. 371 00:32:34,788 --> 00:32:37,249 అతను జైలుపాలవ్వడానికి కారణం నువ్వే. 372 00:32:37,332 --> 00:32:39,710 నిజమేంటో చెప్పేయ్! 373 00:32:42,629 --> 00:32:43,630 ఇక చాలు. 374 00:32:50,762 --> 00:32:52,681 లేనీని చక్ లైంగికంగా వేధిస్తున్నాడనినీకు తెలుసు. 375 00:32:52,764 --> 00:32:54,099 -ఏంటి?-అదే హత్య చేయడానికి కారణం. 376 00:32:54,808 --> 00:32:56,643 -అసలు నీకా విషయం ఎవరు చెప్పారు?-లేనీ. 377 00:32:56,727 --> 00:32:59,104 తను ఏం మాట్లాడుతోందో తనకేతెలియని స్థితిలో చెప్పుంటుంది. 378 00:32:59,188 --> 00:33:02,691 నీ వేధింపులకి కంగారుపడి,అయోమయంలో అలా చెప్పుంటుంది. 379 00:33:02,774 --> 00:33:03,984 ఇంకా ఏంటాబ్యూస్ కోణం కూడా ఉంది. 380 00:33:04,067 --> 00:33:06,069 హత్య జరిగిన రాత్రినువ్వు మద్యం పుచ్చుకోలేదు. 381 00:33:06,153 --> 00:33:07,821 దానితో నీ ఎలిబై వాదన పటాపంచలు అవుతుంది. 382 00:33:07,905 --> 00:33:10,199 ఇంకా హత్య చేయడానికి నువ్వు వాడినఆయుధ వేటలో నువ్వున్నావనే విషయం 383 00:33:10,282 --> 00:33:11,700 దీనికి తోడైతే ఇక అంతే సంగతి. 384 00:33:11,783 --> 00:33:13,202 హత్యాయుధమా? నీ దగ్గర సాక్షమేది. 385 00:33:13,285 --> 00:33:14,786 నిజానికి, నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది. 386 00:33:14,870 --> 00:33:17,497 హత్య జరగడానికి ఓ నెల ముందు నువ్వుపునరావసంలో ఉన్నావని నాకు తెలుసు. 387 00:33:17,581 --> 00:33:19,875 నువ్వక్కడ నరకం అనుభవించావని నాకు తెలుసు. 388 00:33:19,958 --> 00:33:22,085 నీ భర్త నీ కూతురిపై ఏం చేస్తున్నాడో 389 00:33:22,169 --> 00:33:24,213 తెలిసి మద్యానికి దూరంగా,ఒంటరిగా చిత్రవధని అనుభవించుంటావు. 390 00:33:24,296 --> 00:33:27,007 నువ్వు మద్యం మత్తులో కూరుకుపోయుండగాస్యయంగా నీ ఇంట్లోనే అదంతా 391 00:33:27,090 --> 00:33:28,675 చోటుచేసుకుందనే నిజంనిన్ను చిధిమేసి ఉంటుంది. 392 00:33:28,759 --> 00:33:29,676 చచ్చిపో. 393 00:33:29,760 --> 00:33:33,805 నీ సలహాదారునితో మాట్లాడాను, నువ్వు సరైనదిచేయడానికే ప్రయత్నించావని నాకు తెలుసు. 394 00:33:34,223 --> 00:33:36,391 నేను నా భర్తని చంపలేదు... 395 00:33:36,475 --> 00:33:38,268 నువ్వే చంపావని నాకు తెలుసు, ఎరిన్. 396 00:33:38,352 --> 00:33:42,189 నిజాలన్నింటినీ ఒక్కొక్కటిగా వెలికితీస్తున్నా, చూస్తూంటే నీకు మూఢినట్టే ఉంది. 397 00:33:42,272 --> 00:33:43,440 కానీ నేను నీకు సాయపడగలను. 398 00:33:43,524 --> 00:33:48,111 19 ఏళ్ల క్రితం నేను రాసిన ఆ వ్యాసాల వల్లబాలుడైనా పెద్దవాళ్ళకు పడే శిక్షే పడింది. 399 00:33:48,529 --> 00:33:50,197 నా మాటలకంత శక్తి ఉంది. 400 00:33:50,280 --> 00:33:54,034 మరి ఆ శక్తి నీకు అనుకూలంగా కావాలా,లేక వ్యతిరేకంగా కావాలా? 401 00:33:54,117 --> 00:33:55,452 నీకు పిచ్చిపట్టింది. 402 00:33:55,536 --> 00:33:58,163 నువ్వు ఉన్నా, లేకపోయినానేను నా తదుపరి ధారావాహికని చేసి తీరుతాను. 403 00:33:58,247 --> 00:34:02,501 లోకం నిన్ను ఒక నిర్ధాక్షిణ్య హంతకురాలిగాచూస్తుందా, లేక తన కూతురిని కాపాడుకోవడానికి 404 00:34:02,584 --> 00:34:05,796 దేనికైనా తెగించగల ఒక మాతృమూర్తిగాచూస్తూందా అన్నది, నా చేతుల్లో ఉంది. 405 00:34:10,759 --> 00:34:12,177 అలాగే. 406 00:34:13,929 --> 00:34:15,514 సరే. 407 00:34:16,139 --> 00:34:17,933 నీకు ఇంటర్వూ ఇస్తాను. 408 00:34:18,725 --> 00:34:20,643 కానీ నాకు కాస్త సమయం కావాలి. 409 00:34:20,726 --> 00:34:22,728 రేపు ఉదయం నిన్ను సూసన్ ఇంట్లో కలుస్తాను. 410 00:34:31,655 --> 00:34:32,697 ఛీ. 411 00:34:49,922 --> 00:34:50,966 ఇక్కడి నుండి వెళ్లిపో, గురూ. 412 00:35:02,978 --> 00:35:06,690 సీఓ హిల్ నాకో ఆసక్తికరమైన విషయం చెప్పాడు. 413 00:35:07,274 --> 00:35:09,318 నీకో చిన్ని కానుకని ఇచ్చాడంట. 414 00:35:09,401 --> 00:35:11,778 కవ్నీ ఆదేశాల కోసం ఆగమని నీతో అన్నాడట. 415 00:35:13,071 --> 00:35:16,033 ఆ తర్వాత చూస్తే, కవ్నీ కత్తిగాయలకిగురై మూలన పడున్నాడు. 416 00:35:20,245 --> 00:35:22,831 అది నేనే చేశాననడానికి సాక్ష్యం కాదు కదా. 417 00:35:22,915 --> 00:35:25,334 నేను న్యాయస్థానం కాదు,నాకు సాక్ష్యం అక్కర్లేదు. 418 00:35:27,628 --> 00:35:29,421 హేయ్, హేయ్, హేయ్! 419 00:35:30,214 --> 00:35:32,799 హిల్, ఏం చేస్తున్నావు నువ్వు?నీ వాళ్ళని లోపలకి తీసుకెళ్ళు. 420 00:35:36,011 --> 00:35:38,180 హేయ్, దరిద్రుడా. 421 00:35:38,263 --> 00:35:39,264 ఏంటి? 422 00:35:44,269 --> 00:35:45,479 కమాన్. 423 00:35:45,562 --> 00:35:48,440 పదండి. వీడిని లోపలికి తీసుకెళ్దాం పదండి. 424 00:36:08,085 --> 00:36:09,086 హేయ్, నాన్నా. 425 00:36:10,504 --> 00:36:11,713 హేయ్, బంగారం. 426 00:36:14,424 --> 00:36:15,968 ఈ పూలంటే మీ అమ్మకి ప్రాణం. 427 00:36:16,760 --> 00:36:19,346 తులిప్ పూలా?తనకి డైసీలంటే ఇష్టమని అనుకున్నానే. 428 00:36:19,429 --> 00:36:21,598 బడి నుండి ఇంటికొచ్చే దారిలోవాటిని కోసి తెచ్చేదాన్ని. 429 00:36:22,057 --> 00:36:24,184 అందుకే అవి ఇష్టమని నీతో చెప్పింది. 430 00:36:25,435 --> 00:36:27,646 అసలు అమ్మకి అవంటే ఇష్టమేనా? 431 00:36:28,397 --> 00:36:30,274 తన కోసం నువ్వు ఆ పూలని కోసి తేవడంతనకి నచ్చేది. 432 00:36:33,485 --> 00:36:35,195 నీకు ఎన్ని విషయాలు గుర్తున్నాయో అనినాకు ఆశ్చర్యమేస్తూ ఉంటుంది. 433 00:36:35,279 --> 00:36:36,655 నువ్వు అప్పుడు చాలా చిన్నపిల్లవి కదా. 434 00:36:37,531 --> 00:36:39,741 అన్నింటినీ బాగా దాచుకుంటూ ఉన్నట్టున్నావు. 435 00:36:41,076 --> 00:36:43,370 తను చనిపోయి ఎన్నేళ్ళయిందంటే,అన్నేళ్లు మేము కలిసి కూడా లేము. 436 00:36:44,580 --> 00:36:46,498 నేనలా ఎప్పుడూ అనుకోలేదు. 437 00:36:48,166 --> 00:36:50,836 నేను తనని మరిచిపోతున్నాననిఅనుకున్న ప్రతీసారి, 438 00:36:51,253 --> 00:36:54,298 డెసరే నవ్వు వినబడుతుంది,అందులో మీ అమ్మ కనబడుతుంది... 439 00:36:55,382 --> 00:36:58,468 నీ చిరునవ్వులో కూడా తనే కనబడుతుంది. 440 00:36:59,928 --> 00:37:02,848 సైడీకి మీ అమ్మ అంతగా గుర్తులేదు,కానీ తను కూడా ఉంది. 441 00:37:06,977 --> 00:37:08,729 అందుకేనా నన్ను ఇక్కడికి రమ్మన్నావు? 442 00:37:11,148 --> 00:37:12,816 నేను కుదరదు అని చెప్పదలుచుకున్నాను. 443 00:37:15,819 --> 00:37:17,112 నాతో మాట్లాడు. 444 00:37:25,329 --> 00:37:26,830 నాకు సీటీఈ రోగం ఉంది. 445 00:37:27,331 --> 00:37:28,665 సీటీఈనా? 446 00:37:30,834 --> 00:37:32,711 వైద్యులకి తెలుసని నేను అనుకోలేదే. 447 00:37:32,794 --> 00:37:34,379 నేను మీ అందరికీ అలా చెప్పాను. 448 00:37:36,465 --> 00:37:39,843 నీకు తెలుసా? ఎప్పుడు తెలిసింది?వైద్యులకి ఖచ్చితంగా తెలుసా, నాన్నా? 449 00:37:39,927 --> 00:37:42,429 నేను చస్తేనే కానీవాళ్ళకి ఖచ్చితంగా తెలీదు. 450 00:37:45,140 --> 00:37:47,559 కానీ బాక్సింగ్ వల్ల,వాళ్ళు అదే అని అనుకుంటున్నారు. 451 00:37:47,643 --> 00:37:49,978 మీ సోదరిలకు కానీ, లిల్లియన్ కి కానీనేను ఈ విషయాన్ని చెప్పలేదు. 452 00:37:51,647 --> 00:37:53,982 నా బుర్రలో జరుగుతున్నదివాళ్లు చెప్పినట్టు గనుక నిజమే అయితే, 453 00:37:54,066 --> 00:37:58,487 నాకేం అవుతుందో, నేనేమైపోతానో నాకు తెలియదు. 454 00:37:59,154 --> 00:38:00,531 నువ్వు మా కన్నతండ్రివి. 455 00:38:06,328 --> 00:38:08,330 నేనూ కూడా చనిపొయి, నన్ను ఇక్కడమీ అమ్మ సమాధి పక్కన ఖననం చేస్తే, 456 00:38:08,413 --> 00:38:10,415 -నువ్వు రావడం ఆపకూడదనే నా కోరిక.-నాన్నా... 457 00:38:10,499 --> 00:38:12,793 నా కోసమో లేక తన కోసమో కాదు, నీ కోసం. 458 00:38:14,545 --> 00:38:15,838 వచ్చి ఈ దృశ్యాన్ని ఆస్వాదించు. 459 00:38:15,921 --> 00:38:21,802 నిన్ను... ఇలా తీర్చిదిద్దిన ఈ భారీ,చెడ్డ, సుందరమైన నగరం యొక్క దృశ్యాన్ని. 460 00:38:31,353 --> 00:38:32,354 హేయ్. 461 00:38:33,689 --> 00:38:34,773 వచ్చి నాతో పాటు ఆటను చూడు. 462 00:38:36,733 --> 00:38:37,776 లేనీ. 463 00:38:48,412 --> 00:38:50,956 ఇంకా 90ల దశకంలో ఉన్నావా? 464 00:38:54,501 --> 00:38:57,546 అమ్మ 465 00:38:58,172 --> 00:39:00,090 -హలో, ఎరిన్.-హాయ్, అలెక్స్. లేనీ ఉందా? 466 00:39:00,174 --> 00:39:01,800 అవును, ఇక్కడే ఉంది. 467 00:39:05,679 --> 00:39:06,847 చెప్పు, అమ్మా. 468 00:39:06,930 --> 00:39:09,683 లేనీ, మీ నాన్న నిన్ను లైంగికంగావేధిస్తున్నట్టు ఆ విలేఖరికి చెప్పావా? 469 00:39:09,766 --> 00:39:12,311 మెలనీ ఇంటి వద్ద తనునన్ను పట్టుకుని వదలనేలేదు. 470 00:39:13,812 --> 00:39:15,397 ఆగు, నువ్వు ఆమె ఇంటికి ఎందుకు వెళ్ళావు? 471 00:39:15,480 --> 00:39:16,773 తను నా మీద ఉచ్చు పన్నింది. 472 00:39:19,693 --> 00:39:21,403 సరే, విను. అది ఎక్కడ ఉంది? 473 00:39:21,904 --> 00:39:25,157 అది స్టోరేజి స్థలంలో లేదు.పాత ఇంట్లో కూడా లేదు. 474 00:39:25,657 --> 00:39:27,159 నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావోనాకర్థంకావడంలేదు. 475 00:39:30,078 --> 00:39:31,413 అయితే నువ్వు నాకు చెప్పవా. 476 00:39:31,496 --> 00:39:34,374 సరే, జాగ్రత్తగా విను, లేనీ.ఇక నా వల్ల కాదు. 477 00:39:34,458 --> 00:39:36,376 దీన్ని ఇక భరించలేను. 478 00:39:36,460 --> 00:39:39,588 నేను అలసిపోయాను. ఇక నేను చెప్పేస్తాను. 479 00:39:39,671 --> 00:39:42,633 నేను నిజం చెప్పేస్తాను.నాకు తెలిసినదంతా తనకి చెప్పేస్తాను. 480 00:39:42,716 --> 00:39:45,469 ఆ తర్వాత పరిస్థితులను చక్కదిద్దడానికిప్రయత్నిస్తాను. 481 00:39:45,552 --> 00:39:49,056 సూసన్ ఆంటీ ఇంటి వద్ద ఉండు.నేను అక్కడికి వస్తాను. 482 00:39:49,139 --> 00:39:50,599 మనం దీని గురించి మాట్లాడుకుందాం. 483 00:39:51,183 --> 00:39:54,228 పిల్లల సంరక్షణ అనేదితల్లీదండ్రుల ప్రాథమిక బాధ్యత. 484 00:39:54,853 --> 00:39:59,816 భయమేసినప్పుడు, మనం సరైన విధంగాఎదగడం కానీ, పనులు చేయడం కానీ కష్టం. 485 00:40:00,609 --> 00:40:02,736 -అలాగే మనకి అభద్రతాభావం కలిగినప్పుడు కూడా.-కమాన్. నవ్వమన్నాను కదా. 486 00:40:02,819 --> 00:40:08,200 అదీగాక నువ్వు తల్లీ లేక తండ్రివి ఐనప్పుడు,మరొక్కరి సంరక్షణ బాధ్యత నీపై ఉన్నప్పుడు. 487 00:40:08,283 --> 00:40:11,787 భద్రత అనేది అత్యంత కీలకమైన అంశం. 488 00:40:12,329 --> 00:40:16,458 ఆ చిన్నారి ప్రాణం నీ చేతుల్లో ఉంటుంది. 489 00:40:16,542 --> 00:40:18,335 ఈ చిట్టి తల్లిది. 490 00:40:18,418 --> 00:40:22,172 కాబట్టి, వాళ్ళని కాపాడటానికి నువ్వేమైనాచేయవచ్చు, ఎంతకైనా తెగించవచ్చు. 491 00:40:22,256 --> 00:40:25,300 -కానీ ఆ తెగించడానికి హద్దంటూ ఉందా?-నన్ను వదులు! 492 00:40:25,384 --> 00:40:29,137 నీ చిన్నారిని కాపాడుకోవడానికని ఇతరులచిన్నారికి నువ్వు హానీ తలపెట్టవచ్చా? 493 00:40:30,222 --> 00:40:34,059 తన కూతురి మీద జరుగుతున్న లైంగిక దాడికిస్వస్తి పలకాలనే ఉద్దేశంతో 494 00:40:34,142 --> 00:40:36,854 తన భర్తనే హతమార్చడంలో ఎరిన్ బర్మెన్చేసిన పని సబబైనదేనా? 495 00:40:36,937 --> 00:40:39,731 తన రక్తం పంచుకు పుట్టిన తన కన్నకూతురిపైనే 496 00:40:39,815 --> 00:40:44,027 అఘాయిత్యానికి పాల్పడిన చక్ బర్మెన్ కిమృత్యు శిక్ష సరైనదేనా? 497 00:40:48,282 --> 00:40:50,325 మనం ఈ ఇంటర్వూని కలిసి ఇద్దాం.త్వరగా కానివ్వు. 498 00:41:05,757 --> 00:41:06,758 పేయిన్ కిల్లర్లా? 499 00:41:20,439 --> 00:41:21,815 నేనేమైనా చిన్నపిల్లనా ఇంతే ఇచ్చావు? 500 00:41:48,967 --> 00:41:49,968 అలెక్స్. 501 00:41:50,677 --> 00:41:52,930 మళ్లీనా. లేనీ ఇక్కడ లేదు. 502 00:41:54,097 --> 00:41:55,891 -తనెప్పుడు వస్తుందో తెలుసా?-ఏమాత్రం తెలీదు. 503 00:41:55,974 --> 00:41:57,809 నేను తనతో ఎలాగైనా మాట్లాడాలి.ఇదే ఆఖరిసారి. 504 00:41:57,893 --> 00:41:59,770 బంగారం, నువ్వు పైనే ఉండిపడుకోవడానికి సిద్ధంగా ఉండాలి కదా. 505 00:41:59,853 --> 00:42:01,522 -ఏం చేస్తున్నావు?-నాన్నా! 506 00:42:01,605 --> 00:42:03,106 -చెప్పు, తల్లీ.-అది నీకు ఎక్కడిది? 507 00:42:06,443 --> 00:42:07,569 అమ్మ ఇచ్చింది. 508 00:42:09,363 --> 00:42:10,614 భగవంతుడా. 509 00:43:21,727 --> 00:43:23,228 ఇంతకీ నాకు ఏమిచ్చావు నువ్వు? 510 00:43:25,606 --> 00:43:26,607 ప్రశాంతంగా విశ్రమించు. 511 00:43:28,317 --> 00:43:29,860 ఏమీ కాలేదు.