1 00:00:17,142 --> 00:00:20,771 కుటుంబం. దీనికి జోస్యం పర్యాయపదం. 2 00:00:20,854 --> 00:00:25,359 నువ్వు ఎలా ఎదుగుతావో, ఎక్కడికి వెళ్తావోనీ కుటుంబం మీద ఆధారపడుంటుంది, 3 00:00:25,901 --> 00:00:28,987 నీ కుటుంబం పట్లనీకు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. 4 00:00:29,071 --> 00:00:32,866 నీ విజయం నీ కుటుంబ విజయం అవుతుంది, 5 00:00:33,367 --> 00:00:34,952 అలాగే నీ అపజయం కూడా. 6 00:00:35,369 --> 00:00:38,664 కానీ మన రక్త సంబంధీకులకు,మనం ఏం ఋణపడి ఉంటాం? 7 00:00:39,498 --> 00:00:42,042 ఒక బయటవాని కంటే ఎక్కువ ఋణపడి ఉంటామా? 8 00:00:42,125 --> 00:00:43,377 అత్యుత్తమ బుర్రకథలకి సంబంధించిన 101 కథలు 9 00:00:43,460 --> 00:00:46,463 ఈ రెండింటి మధ్య మనం ఓ గీతని గీయవచ్చా? 10 00:00:46,547 --> 00:00:52,427 మన కుటుంబాలకి ఏమైనా ఫర్వాలేదనుకొనిమనల్ని మనం కాపాడుకోనే గీత? 11 00:00:53,303 --> 00:00:59,518 ఓవెన్ కేవ్ ఆ గీతకిఆవలి వైపు ఉన్నాడాని గ్రహించాడా? 12 00:01:03,397 --> 00:01:07,109 హేయ్, ఎలా ఉన్నావు బగ్ అంకుల్? 13 00:01:08,777 --> 00:01:09,945 ఇక్కడ కూర్చో. 14 00:01:13,448 --> 00:01:15,784 చూస్తూంటే ఇక్కడ చదవవలసినవిచాలానే ఉన్నట్టున్నాయి. 15 00:01:18,412 --> 00:01:20,706 -నేను అడిగినవన్నీ తెచ్చావా?-తెచ్చాను. 16 00:01:20,789 --> 00:01:21,790 ధన్యవాదాలు. 17 00:01:28,297 --> 00:01:29,798 దీని వాసన వేరేగా ఉంది. 18 00:01:32,384 --> 00:01:34,386 వాల్డెన్ పాండ్ పుస్తక దుకాణానికి వెళ్ళాను. 19 00:01:34,469 --> 00:01:37,264 ఇంతకముందు వాడినదాన్నే కొనాల్సి వచ్చింది.ఓ గ్రంథాలయం నుండి తీసుకున్నదది. 20 00:01:37,347 --> 00:01:39,683 నీ తెలివి అమోఘం, పాప్ పిల్లా. 21 00:01:40,684 --> 00:01:42,728 ఇదేదో వాణిజ్యానికి సంబంధించినదిలా ఉంది.తీసేసుకో. 22 00:01:44,021 --> 00:01:45,439 ఏం వింటున్నావేంటి? 23 00:01:47,024 --> 00:01:48,025 నీ మాటలనే. 24 00:01:49,234 --> 00:01:51,486 నీ స్వరం జనాలని ఆకట్టుకునేలా ఉంటుంది. 25 00:01:51,570 --> 00:01:52,779 మీ అమ్మ స్వరం లాగానే. 26 00:01:56,909 --> 00:01:59,786 తన శ్మశానాన్ని ఓ సారి చూసివద్దామనిఅనుకుంటున్నాను. 27 00:01:59,870 --> 00:02:01,830 -నువ్వు కూడా వస్తావా?-లేదులే. 28 00:02:01,914 --> 00:02:05,584 వాళ్ళు శ్మశానవాటికను మూయకముందేమనం పూలని తీసుకొని అక్కడికి వెళ్లిరావచ్చు. 29 00:02:06,418 --> 00:02:08,461 నువ్వు చిన్నప్పుడు అలానే చేసేదానివి. 30 00:02:08,878 --> 00:02:09,922 ఏంటి? 31 00:02:10,714 --> 00:02:14,092 ష్రీవ్ తో గొడవపడినప్పుడల్లామీ అమ్మ దగ్గరికి వెళ్లిపోయేదానివి. 32 00:02:15,636 --> 00:02:17,179 నీకు గొడవ సంగతి తెలిసిపోయిందా? 33 00:02:17,596 --> 00:02:20,516 బుష్ టెలిగ్రామ్. ప్రభుత్వాన్ని కన్నాదీన్నే ఎక్కువగా విశ్వసించవచ్చు. 34 00:02:21,725 --> 00:02:23,602 -ఆ గొడవ విషయంలో ఏం చేద్దామనుకుంటున్నావు?-నేనా? 35 00:02:24,186 --> 00:02:25,187 తనేం చేయగలడు? 36 00:02:25,646 --> 00:02:26,772 ఏమీ చేయడు. 37 00:02:27,773 --> 00:02:33,904 ష్రీవ్ నిన్ను చూసేటప్పుడు, అతనికినీ అందమైన చిరునవ్వు, కళ్ళు కనబడవు. 38 00:02:34,404 --> 00:02:39,076 అతనికి తన కూతురు కనబడదు.అతనికి కనబడేదల్లా... అతని పొరపాట్లే. 39 00:02:39,701 --> 00:02:42,579 అతని వాటి గురించేమీ ఆలోచించడులే.అదంతా గడిచి 30 ఏళ్ళయింది. 40 00:02:44,373 --> 00:02:47,292 మీ అమ్మ మరణించిన వారానికేఅతను జైలుపాలయ్యాడు. 41 00:02:48,085 --> 00:02:50,754 ఏ తోడూ లేకుండానిన్ను వదిలేసి వెళ్లిపోయాడు. 42 00:02:51,171 --> 00:02:54,007 అదతను ఇంకా మర్చిపోలేదు. అదతడినినిత్యం బాధిస్తోందన్న మాట వాస్తవం. 43 00:03:56,653 --> 00:04:00,908 నిజం చెప్పాలంటే 44 00:04:07,080 --> 00:04:10,209 కుటుంబం 45 00:04:41,782 --> 00:04:43,492 నువ్విక్కడే ఉంటావని ఊహించి వచ్చాను. 46 00:04:46,328 --> 00:04:47,913 నువ్వు ఇలా చేయడం ఇక ఆపాలి, లేనీ. 47 00:04:48,664 --> 00:04:50,874 ఊరికే నన్ను వెంటాడవద్దు. 48 00:04:50,958 --> 00:04:54,086 నాకేమీ చెప్పకుండాజారుకుందామని అనుకుంటున్నావా? 49 00:04:54,169 --> 00:04:56,421 నేను ఇక్కడికి వచ్చింది నీకోసం కాదు. 50 00:04:57,422 --> 00:05:00,467 నీకది అర్థంకావడం లేదా?నా చేత చెప్పించుకోవాలా? 51 00:05:01,176 --> 00:05:05,222 ఆగాగు. తను ఎక్సిక్యూటర్ గా ఎందుకునిన్ను చేసిందనుకుంటున్నావు? 52 00:05:05,305 --> 00:05:07,641 దానికి సమాధానం మనిద్దరికీ తెలుసునకుంటా. 53 00:05:07,724 --> 00:05:11,395 అలా చేస్తే కనీసం ఒక్కసారైనానువ్వు ఇంటికి వస్తావని అలా చేసిందనుకుంటా. 54 00:05:11,478 --> 00:05:12,479 కనీసం ఒక్కసారైనా, 55 00:05:12,563 --> 00:05:17,651 నాకు గొడవపడాలని లేదు, లేనీ.బాబోయ్, నాకు ఇదంతా అస్సలు వద్దనే వద్దు. 56 00:05:17,734 --> 00:05:18,735 అయ్యో పాపం. 57 00:05:18,819 --> 00:05:22,239 నువ్వు ప్రేమించినంతనే నేను కూడా తననిప్రేమించాను, తను కూడా నన్ను ప్రేమించింది. 58 00:05:22,656 --> 00:05:23,907 -అది నాకు తెలుసు.-నీకది తెలుసా? 59 00:05:23,991 --> 00:05:26,660 తను చనిపోయినప్పుడు అదే కారులోనేను కూడా ఉన్నానన్న విషయం నీకు తెలుసా? 60 00:05:26,743 --> 00:05:27,995 నాకు ఇది వినాలని లేదు. 61 00:05:28,078 --> 00:05:30,998 మేమిద్దరమూ తలక్రిందులుగా వేలాడుతూ ఉన్నాం,బయటకి లాగాలని అందరూ ప్రయత్నిస్తూ ఉన్నారు. 62 00:05:31,081 --> 00:05:34,626 ఎన్నో యుగాలు గడిచినట్టనపించింది, కానీ18 నిమిషాలు మాత్రమే పట్టిందని చెప్పారు. 63 00:05:34,710 --> 00:05:37,504 -ఇక ఆపు.-తను అస్తమిస్తూ ఉండటాన్ని గమనించాను, 64 00:05:37,588 --> 00:05:39,256 ఉన్నట్టుందడి తను... 65 00:05:40,924 --> 00:05:41,925 ప్రాణాలు విడిచేసింది. 66 00:05:43,260 --> 00:05:45,387 నా కళ్ళ ముందే తను చనిపోయింది. 67 00:05:47,097 --> 00:05:48,390 నా జీవనవృత్తి ఇదే. 68 00:05:48,682 --> 00:05:52,603 జనాలు మారడంలో నేను సహాయపడుతూ ఉంటాను,కరుణామయిగా నాకు మంచి పేరుంది, 69 00:05:52,686 --> 00:05:56,773 మరి తను నా కళ్ళెదుటే చనిపోతూ ఉంటే,నేను నా సీటు బెల్టులో ఇరుక్కుపోయి 70 00:05:56,857 --> 00:05:59,943 నిస్సహాయస్తితిలో ఉండటం ఎంత దారుణమో తెలుసా? 71 00:06:00,027 --> 00:06:03,739 తనకి చాలా దగ్గరగా ఉన్నాను, ఎంత దగ్గరగాఅంటే తన శరీర ఉష్ణోగ్రత నాకు తెలుస్తోంది, 72 00:06:03,822 --> 00:06:07,034 కానీ నేనెంతగా ప్రయత్నించినాతనని నేను తాకలేకపోయాను... 73 00:06:07,117 --> 00:06:09,077 -బాబోయ్, లేనీ.-తనేదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉండింది, 74 00:06:09,161 --> 00:06:10,662 కానీ తన నోరంతా రక్తంతో నిండిపోయుండింది, 75 00:06:10,746 --> 00:06:12,748 అందుకని తనేం చెప్పాలనుకున్నదోనాకు తెలియనే లేదు. 76 00:06:13,749 --> 00:06:16,376 తనకి అంతిమ వీడ్కోలుచెప్పే అర్హత నాకు లేదా? 77 00:06:16,835 --> 00:06:20,339 తన ఆస్తుల పంపకంలో నాకు భాగముండకూడదా? 78 00:06:20,422 --> 00:06:23,217 ఇక్కడ ఉండింది నేను, నువ్వు కాదు. 79 00:06:50,827 --> 00:06:52,454 లేనీ, తనను వదిలేయి! 80 00:07:05,509 --> 00:07:06,885 నన్ను క్షమించు. 81 00:07:08,637 --> 00:07:10,639 మనిద్దరం కలిసుంటే ఇలాగే ఉంటాం. 82 00:07:13,308 --> 00:07:15,394 చిన్నప్పటి నుండి ఇలాగే ఉంటున్నాం. 83 00:07:18,146 --> 00:07:23,777 సూసన్ అంత్యక్రియలయిపోయాక,నేను దూరంగా వెళ్లిపోతాను, లేనీ. 84 00:07:31,159 --> 00:07:35,038 ఒక మహిళకి వేరే వ్యక్తితో అక్రమ సంబంధముండి,ఆ వ్యక్తి చనిపోతే, 85 00:07:35,497 --> 00:07:39,042 ఎవరికైనా ముందు ఆమె భర్త మీదనేఅనుమానం వస్తుంది. 86 00:07:39,918 --> 00:07:46,008 ఈ కథలో, ఆ మహిళ మెలనీ కేవ్,ఇంకా ఆమె భర్త ఓవెన్ కేవ్. 87 00:07:47,176 --> 00:07:50,721 అతనికి హత్య చేయడానికి బలమైన కారణముంది. 88 00:07:52,014 --> 00:07:54,725 కానీ కారణముంది కాబట్టేఅతను హంతకుడు కాలేడు కదా. 89 00:07:55,309 --> 00:08:00,189 అతని హత్య చేయడానికున్న కారణం కన్నా,అతని ఎలిబై వాదనే ఇంకా బలంగా ఉంది. 90 00:08:00,772 --> 00:08:02,649 బలంగా ఉందని మనమనుకున్నామేమో. 91 00:08:04,026 --> 00:08:09,114 ఓ పోలీసు అధికారి, డిటెక్టివ్ అయినఓవెన్ కేవ్, ఆ రాత్రి ఉదోగవిధుల్లో ఉన్నాడు. 92 00:08:09,656 --> 00:08:13,660 ఆ హత్య తనే చేశాడా అనే ప్రశ్న,అక్కడే ఆరంభమయి అక్కడే ముగిసుండాలి. 93 00:08:14,411 --> 00:08:16,079 పోలీసు పట్టికలోని వివరాల ప్రకారం... 94 00:08:16,163 --> 00:08:17,164 కల్లోలం / అరుపుల ఫిర్యాదు 95 00:08:17,247 --> 00:08:18,457 తొలి 911 కాల్ఉదయం 3:30కి వచ్చింది 96 00:08:18,540 --> 00:08:20,792 ...ఉదయం 3:30కి వచ్చిన ఆ నాయిస్కంప్లేయింట్ ని ఓవెన్ కేవ్ స్వీకరించాడు. 97 00:08:21,293 --> 00:08:23,337 ఆ ఫిర్యాదు అయిపోయాక, 98 00:08:23,420 --> 00:08:27,299 పోలీసు వివరాల పట్టికలోని తదుపరి కాల్అయిన గృహహింస ఫిర్యాదు వచ్చేవరకూ 99 00:08:27,382 --> 00:08:30,719 అతను ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియదు. 100 00:08:31,803 --> 00:08:33,514 ఆ 74 నిమిషాలలో, 101 00:08:33,597 --> 00:08:38,769 ఓవెన్ కేవ్ తన పహారా విధులని పక్కన పెట్టిబర్మెన్ ఇంటికి వెళ్ళుండే అవకాశముంది. 102 00:08:38,852 --> 00:08:44,733 తన మిత్రునిగా భావించిన చక్ బర్మెన్ ని,తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని తెలిసి, 103 00:08:45,150 --> 00:08:48,654 బహుశా నిలదీయడానికి వెళ్ళుండవచ్చు. 104 00:08:50,405 --> 00:08:53,116 చక్ బర్మెన్ ని ఓవెన్ కేవ్ హత్య చేశాడా? 105 00:08:54,493 --> 00:08:56,745 దానికి సమాధానం కేవలం ఇద్దరికే తెలుసు. 106 00:08:57,579 --> 00:09:00,499 ఓవెన్ భాగస్వామి అయిన జార్జ్ హట్నర్అందులో ఒకడు, 107 00:09:00,582 --> 00:09:04,044 కానీ తను ఇప్పుడు బ్రతికిలేడు. 108 00:09:05,671 --> 00:09:09,049 ఇక నిజం తెలిసినఏకైక వ్యక్తి ఓవెన్ మాత్రమే. 109 00:09:09,132 --> 00:09:13,095 ఆ నిజమేమిటో తన కొడుకైన వారెన్ కితెలియాల్సిన అవసరముంది. 110 00:09:15,180 --> 00:09:18,058 కమాన్. లేయ్, జాక్స్, లేయ్. 111 00:09:19,101 --> 00:09:20,561 లేయ్, సోమరివెధవా. 112 00:09:21,436 --> 00:09:24,356 హేయ్, అతనితో కాస్త మర్యాదగా మాట్లాడు. 113 00:09:24,439 --> 00:09:26,900 హేయ్, నన్ను మిస్ అవుతున్నావా? 114 00:09:27,317 --> 00:09:29,111 కమాన్, జాక్స్. లేచి కూర్చో. 115 00:09:29,528 --> 00:09:32,656 పునరాగమన సుస్వాగతం, గురూ.నువ్వు చావలేదన్న విషయం ఆనందంగా ఉంది. 116 00:09:33,907 --> 00:09:35,826 అవును. చావకపోవడం ఆనందంగానే ఉంది. 117 00:09:36,326 --> 00:09:40,372 నువ్వు వెళ్ళాక ఈ బాధ్యతలను నాకప్పగించారు.పైవారికి అంత తగనిదేమీ కాదిది. 118 00:09:41,999 --> 00:09:43,125 మరీ అంత దగ్గరైపోకు... 119 00:09:45,210 --> 00:09:46,420 కుక్కలకి. 120 00:09:47,713 --> 00:09:49,798 అవి వెళ్తాయి మళ్లీ వస్తాయి. మనవి కాదు. 121 00:09:50,257 --> 00:09:52,009 కమాన్, జాక్స్. కూర్చో. 122 00:09:53,635 --> 00:09:54,720 మనమధ్య ఏ గొడవలూ లేనట్టే కదా? 123 00:10:00,809 --> 00:10:02,227 నన్ను చంపాలనుకున్నది ఎవరు? 124 00:10:02,853 --> 00:10:04,062 నీకేమైనా తెలిసిందా? 125 00:10:04,146 --> 00:10:05,147 లేదు. 126 00:10:07,149 --> 00:10:08,567 కానీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. 127 00:10:09,776 --> 00:10:10,903 అలాగే. 128 00:10:12,029 --> 00:10:13,238 కానీ ఉచితంగా మాత్రం కాదు. 129 00:10:15,115 --> 00:10:17,451 గుట్టుచప్పుడుకాకుండా తెలుసుకోవడం కష్టం. 130 00:10:19,077 --> 00:10:20,412 నీ సంగతి నేను చేసుకుంటాను. 131 00:10:20,495 --> 00:10:22,664 కెనైన్స్ & కాన్స్ 132 00:10:22,748 --> 00:10:24,249 74 నిమిషాల నిడివి బర్మెన్ నివాసం?డిటెక్టివ్ కేవ్/హంటర్? 133 00:10:24,333 --> 00:10:27,211 ఆ 911 కాల్స్ చేసినఆ రెండు సాక్షులతో నేన మాట్లాడాలి. 134 00:10:27,294 --> 00:10:30,422 ఓవెన్ లో అనుమానస్పదంగా వారికిఏమైనా అనిపించిందా అని తెలుసుకోవాలి. 135 00:10:30,714 --> 00:10:34,134 ఆ రెండు కాల్స్ మధ్య బర్మెన్ ఇంటికివెళ్ళడానికి అతని చాలా సమయం ఉండింది. 136 00:10:34,218 --> 00:10:37,095 -నువ్వు కాస్త నిదానించాలి, పాపీ.-అతనేదో దాస్తున్నాడని నీకనిపించడం లేదా? 137 00:10:37,179 --> 00:10:40,474 తెలీదు. దాస్తున్నాడేమో.దానర్థం అతనే హత్య చేసుంటాడని కాదు కదా. 138 00:10:40,557 --> 00:10:42,476 పహారా విధుల్లో ఉన్నప్పుడు పోలీసులుచెత్త పనులు చాలానే చేస్తూ ఉంటారు. 139 00:10:42,559 --> 00:10:43,602 నువ్వూ అలా చేసేవాడివని ఒప్పుకుంటున్నావా? 140 00:10:43,685 --> 00:10:47,898 చక్ కి అభిమానులు ఎక్కువ. వాళ్ళల్లోపిచ్చోళ్లు కూడా ఉన్నారని చెప్తున్నానంతే. 141 00:10:48,398 --> 00:10:49,399 ఇది కాకపోవచ్చు. 142 00:10:49,733 --> 00:10:51,443 ఇక నీ పిల్లాడు వారెన్ ఉన్నాడుగా. 143 00:10:51,527 --> 00:10:54,905 నీ సిద్ధాంతం ప్రకారం అతను హంతకుడు కాదనితెలుసు, కానీ అతనే దోషి అని నాకనిపిస్తోంది. 144 00:10:54,988 --> 00:10:56,240 సరేమరి. 145 00:10:56,323 --> 00:10:59,117 ఒకవేళ నీ అనుమాలని నేను అంగీకరిస్తే... 146 00:10:59,952 --> 00:11:02,871 ఆ 74 నిమిషాలలో ఏదో జరిగి ఉంటుందనినువ్వు కూడా అంగీకరిస్తావా? 147 00:11:02,955 --> 00:11:04,873 -అంగీకరిస్తాను.-అంత తేలికగానా? 148 00:11:04,957 --> 00:11:07,000 ఓయ్, నేనేమంత మొండివాడిని కాదు. 149 00:11:07,084 --> 00:11:10,712 అయితే ఆ రెండు సాక్షులతో మాట్లాడటానికి నాతోరావడానికి నీకేమీ అభ్యంతరం ఉండదనుకుంటా. 150 00:11:10,796 --> 00:11:13,549 పోలీసుగా పనిచేసినవాడు ఒకడుంటే బాగుంటుంది. 151 00:11:13,632 --> 00:11:16,301 అలాగే. రాత్రికి వచ్చి పికప్ చేసుకుంటాను. 152 00:11:25,394 --> 00:11:28,397 డెసరే 153 00:11:34,027 --> 00:11:35,237 ఏమైంది? ఇద్దరూ గొడవపడుతున్నారా? 154 00:11:35,320 --> 00:11:36,822 కళ్ళు రోడ్డు మీద ఉంచి నడుపు. 155 00:11:38,657 --> 00:11:42,202 పిచ్చి పాపి. నువ్వు లేదుఅనుకున్నంత మాత్రాన ఉన్నది లేకుండా పోదు. 156 00:11:43,579 --> 00:11:45,622 కానీ డెసరే కూడా నీలాగానే జగమొండిది. 157 00:11:46,248 --> 00:11:47,708 ఆ విషయం గురించి నీకేమీ తెలియదు. 158 00:11:47,791 --> 00:11:50,294 ఆపుతావా. నీ వాళ్ళని నీ కన్నానేనే ఎక్కువగా కలుస్తూ ఉంటాను. 159 00:11:51,420 --> 00:11:53,422 మనిద్దరం విడిపోయాక తనుఎలా ప్రవర్తించేదో నీకు తెలుసా? 160 00:11:54,006 --> 00:11:57,134 నువ్వు ఊరిని వదిలేసి వెళ్లిపోయావు.ఆ క్రోధాన్నంతా నేనే భరించాల్సి వచ్చింది. 161 00:11:57,759 --> 00:12:01,346 అందుకే ఏడాది తిరక్కుండానేపెళ్లి చేసుకున్నావు? 162 00:12:02,806 --> 00:12:05,893 నేను ఒక నిర్ణయానికొస్తేదానికే కట్టుబడి ఉంటాను. 163 00:12:06,727 --> 00:12:08,770 కానీ దాని పర్యావసానమేమిటోమనిద్దరికీ తెలుసు, కదా? 164 00:12:11,148 --> 00:12:12,649 ఇప్పుడు నీ కూతురి వయసెంత? 165 00:12:13,400 --> 00:12:16,945 ట్రినీకి ఇప్పుడు 15 ఏళ్ళు.తనంత తెలివైనవారు ఇంకెవ్వరూ లేరు. 166 00:12:17,613 --> 00:12:18,822 నువ్వు కాకుండా. 167 00:12:19,990 --> 00:12:23,619 కళాశాలలని చూడటానికి తనుఈ మార్గంలోనే వెళ్ళాలనుకుంటోంది. 168 00:12:23,702 --> 00:12:28,498 అంతేకాకుండా, పాప్, తను అన్నింటినీచాలా పకడ్బందీగా చేస్తోంది. 169 00:12:28,957 --> 00:12:33,504 రానూపోనూ పట్టే సమయం, విమానాల వేళలతోపాటు ఎక్కడ ఉండబోతున్నామో కూడా చూసేసింది. 170 00:12:35,172 --> 00:12:36,173 కానీ... 171 00:12:38,175 --> 00:12:39,968 -కానీ ఏంటి?-తన అమ్మ. 172 00:12:41,303 --> 00:12:42,638 ఈ ప్రయాణానికి సమ్మతించడం లేదు. 173 00:12:44,890 --> 00:12:46,517 అది నన్ను బాగా కలవరపెడుతోంది, తెలుసా? 174 00:12:49,853 --> 00:12:52,105 తనతో ఇక వాదించి లాభం లేదని అనిపిస్తుంది. 175 00:12:54,107 --> 00:12:57,486 నువ్వు నీ వాదనలని ఎన్నటికీ ఆపకూడదు.నీ కూతురి కోసం. 176 00:13:12,709 --> 00:13:13,961 కారా రియోస్? 177 00:13:15,712 --> 00:13:16,839 అవును, మీరెవరు? 178 00:13:17,339 --> 00:13:20,801 నా పేరు పాపి పార్నెల్.నేనో విలేఖరిని. ఇతను నా భాగస్వామి. 179 00:13:20,884 --> 00:13:22,511 నా పేరు మార్కస్ కిల్లెబ్రూ. 180 00:13:22,594 --> 00:13:23,637 దీనికి ఎక్కువ సమయం పడుతుందా? 181 00:13:23,720 --> 00:13:24,930 లేదు, త్వరగానే అయిపోతుంది. 182 00:13:25,430 --> 00:13:30,060 ఈ వ్యక్తికి సంబంధించిన సమాచారమంతాసేకరించే పనిలో మేము ఉన్నాం. 183 00:13:30,143 --> 00:13:33,564 మీ ఇంటి నుండి చేసిన 911 కాల్ కిఇతను స్పందించాడు కదా. 184 00:13:33,647 --> 00:13:35,649 హాలోవీన్ రాత్రి. 1999. 185 00:13:37,818 --> 00:13:39,319 అతను అప్పుడు యూనిఫాంలో లేడు. 186 00:13:39,820 --> 00:13:42,364 -ఓవెన్ కేవ్?-అతని పేరు నాకు గుర్తు లేదు. 187 00:13:42,948 --> 00:13:45,742 -కానీ నన్ను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.-పట్టించుకోకుండా వెళ్లిపోయాడా? 188 00:13:45,826 --> 00:13:48,704 అతను వచ్చి రెండు నిమిషాలు కూడా కాలేదు,అంతలోనే ఓ ఫోన్ కాల్ వచ్చింది. 189 00:13:48,787 --> 00:13:50,539 -ఫోన్ మ్రోగగానే వెళ్లిపోయాడా?-అవును. 190 00:13:50,956 --> 00:13:52,791 ఫోన్ వచ్చినందుకు కూడాచికాకు పడినట్టు అనిపించాడు. 191 00:13:53,208 --> 00:13:55,210 తన సహచరుడిని లాక్కొని వెళ్లిపోయాడు. 192 00:13:56,003 --> 00:13:57,212 నా గురించే మర్చిపోయాడు. 193 00:14:00,716 --> 00:14:01,717 చాలా చాలా ధన్యవాదాలు. 194 00:14:01,800 --> 00:14:03,093 కృతజ్ఞతలు. ధన్యవాదాలు. 195 00:14:06,638 --> 00:14:10,309 సూసన్ కార్వర్ లేని లోటు పూడ్చలేనిది.మా చిన్ని బడిని ఆన్నీ తానే అయి నడిపించారు. 196 00:14:11,351 --> 00:14:13,353 ఎల్లా. నాకు కనబడకుండా ఎక్కడికి వెళ్ళవద్దు. 197 00:14:13,437 --> 00:14:15,063 అందరితో బాగా కలిసిపోయేది. 198 00:14:15,731 --> 00:14:20,777 ఎవ్వరినీ తక్కువ కాకుండా చూసేంతప్రత్యేకమైన ప్రతిభ కల వ్యక్తి. 199 00:14:21,695 --> 00:14:24,072 నేను క్రౌన్ అకాడమీలో చేరినప్పుడు, 200 00:14:24,156 --> 00:14:26,366 సూసన్ అప్పటికే ఏడేళ్ళుగాఇక్కడ పనిచేస్తూ ఉండింది, 201 00:14:26,450 --> 00:14:28,660 అయినా నన్ను వెనువెంటనేఅందరికీ సుపరిచితం చేసింది. 202 00:14:28,744 --> 00:14:31,663 తనతో పాటు గడిపే సమయం నాకుదొరకడం నా భాగ్యంగా భావిస్తున్నాను 203 00:14:33,123 --> 00:14:37,419 మీ అందరికీ కూడా తనతో పాటు గడిపేసమయం దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 204 00:14:38,378 --> 00:14:41,840 తను లేని అనుదినం గడపడంకష్టంగానే ఉంటుందని నాకు తెలుసు. 205 00:14:41,924 --> 00:14:43,383 నీతో పాటు నీ కూతురిని కూడా తెచ్చావా? 206 00:14:43,884 --> 00:14:46,678 -తను మనకి బాగా గుర్తువచ్చినప్పుడల్లా...-ఏం చేయడానికైనా వెనుకాడను. 207 00:14:46,762 --> 00:14:49,932 ...ఈ ప్రాంతానికి మనమంతా వస్తూ ఉండవచ్చు. 208 00:14:50,724 --> 00:14:52,100 మీరు ఇద్దరు ఒకేలా ఉన్నారే. 209 00:14:53,435 --> 00:14:54,770 నువ్వెవరు? 210 00:14:55,312 --> 00:14:59,858 నేను జోసీని. మీ అమ్మ సోదరిని. 211 00:15:02,027 --> 00:15:03,320 మరి నువ్వెవరు? 212 00:15:03,403 --> 00:15:04,905 నేను ఎల్లా జోసఫీన్ ని. 213 00:15:13,747 --> 00:15:17,167 హాయ్.నిన్ను కలవడం ఆనందంగా ఉంది, ఎల్లా జోసఫీన్. 214 00:15:17,251 --> 00:15:19,336 "నిన్ను కలవడం బాగుంది, జోసీ ఆంటీ,"అని అనగలవా? 215 00:15:19,419 --> 00:15:21,255 నిన్ను కలవడం బాగుంది, జోసీ ఆంటీ. 216 00:15:25,759 --> 00:15:26,760 నీకు పెళ్ళైందా? 217 00:15:29,137 --> 00:15:30,514 -లేదు.-తన జీవితంలో తను చాలా సాధించింది. 218 00:15:31,265 --> 00:15:33,475 -నీ స్పూర్తితోనే సాగుతామని ఆశిస్తున్నాను.-పిల్లలెవరైనా ఉన్నారా? 219 00:15:33,851 --> 00:15:35,561 నీ జ్ఞాపకాలు చెదిరిపోలేనివి. 220 00:15:35,644 --> 00:15:36,645 లేరు. 221 00:15:38,605 --> 00:15:41,441 మనం మొక్కని నాటే ముందు,మిస్ కార్వర్ క్లాస్ ఆమె గౌరవార్థం 222 00:15:41,525 --> 00:15:43,193 ఓ పాట పాడాలనుకుంటున్నారు. 223 00:15:43,861 --> 00:15:47,447 పాట పాడటానికి ముందు సూసన్ పరివారాన్నిముందుకు రావలసిందిగా కోరుతున్నాను. 224 00:15:49,241 --> 00:15:50,325 నువ్వు ముందుకు రావడం లేదా? 225 00:15:52,536 --> 00:15:53,537 అమ్మ కాల్ చేస్తూనే ఉంది. 226 00:15:53,620 --> 00:15:57,332 లోకమంతా తన గుప్పిటనే ఉంది 227 00:15:57,416 --> 00:16:00,002 -లోకమంతా తన గుప్పిటనే...-అమ్మాయిలూ! ఇక లోపలికి రండి. 228 00:16:02,421 --> 00:16:03,881 లేనీ, నువ్వు వెళ్లిపోలేవు! 229 00:16:04,631 --> 00:16:06,550 వారెన్! నన్ను వదులు! 230 00:16:12,931 --> 00:16:15,434 జోసీ! జోసీ ఆంటీ? 231 00:16:16,101 --> 00:16:18,520 -గాలీ, వానా-జోసీ ఆంటీ? 232 00:16:18,604 --> 00:16:19,605 తన గుప్పిటనే ఉన్నాయి 233 00:16:19,980 --> 00:16:22,232 మా ఇంటికి డిన్నర్ కి రాగలవా? 234 00:16:23,942 --> 00:16:27,738 గాలీ, వానా తన గుప్పిటనే ఉన్నాయి 235 00:16:27,821 --> 00:16:28,822 నువ్వు వస్తే చాలా బాగుంటుంది. 236 00:16:28,906 --> 00:16:31,825 లోకమంతా తన గుప్పిటనే ఉంది 237 00:16:34,036 --> 00:16:36,830 చక్ చనిపోయిన రాత్రి,నీకూ, ఓవెన్ కీ గొడవేమైనా అయిందా? 238 00:16:37,748 --> 00:16:38,999 లేదు. 239 00:16:39,082 --> 00:16:40,375 నిజంగా గొడవ జరగలేదా? 240 00:16:40,834 --> 00:16:45,422 ఒక ఫోన్ కాల్ వల్ల ఓవెన్ కి కోపం వచ్చింది.ఆ కాల్ ఎవరు చేశారా అని ఆలోచిస్తున్నాను. 241 00:16:46,215 --> 00:16:48,717 చక్ ని ఓవెన్ చంపలేదు, పాపి. 242 00:16:50,177 --> 00:16:53,972 అతనిది తప్పే, కానీ ఆ హత్య వారెన్చేసుంటాడని తను గట్టిగా నమ్ముతున్నాడు. 243 00:16:55,599 --> 00:16:57,601 మా కుటుంబాన్ని అతను మాత్రం నాశనం చేయడు. 244 00:16:57,684 --> 00:16:59,019 లేకపోయుంటే, అతను... 245 00:17:06,151 --> 00:17:07,819 నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను. 246 00:17:21,208 --> 00:17:22,209 ఆగు. 247 00:17:25,963 --> 00:17:26,964 ఈ లోపలికి వెళ్లు. 248 00:17:33,971 --> 00:17:34,972 ఎక్కడికీ వెళ్ళకు. 249 00:17:48,360 --> 00:17:49,361 సోదరా. 250 00:17:52,906 --> 00:17:54,116 అంతా సవ్యమేనా? 251 00:17:54,700 --> 00:17:55,868 ఆ విషయం నువ్వే చెప్పాలి. 252 00:17:58,036 --> 00:18:00,372 గుట్టు విప్పే ప్రయత్నం చేస్తున్నానంతే. 253 00:18:02,332 --> 00:18:04,084 ఆ అధికారం నీకెవ్వరు ఇచ్చారు? 254 00:18:04,835 --> 00:18:07,045 ప్రశ్నలను అడగడం సహజమే. 255 00:18:07,754 --> 00:18:09,339 సమాధానాలను కోరడం కూడా సహజమే. 256 00:18:10,382 --> 00:18:13,218 కానీ ఆదేశాలను ధిక్కరించడం మాత్రంసహజం కాదు. 257 00:18:13,635 --> 00:18:15,470 మరి నేనేం చేయాలి? 258 00:18:15,554 --> 00:18:21,185 నన్నెవరు చంపడానికి ప్రయత్నించారోతెలుసుకోకుండా బయట తిరగాలా? 259 00:18:22,394 --> 00:18:24,646 నీ మీద దాడి చేసినవాడికితగిన శిక్ష పడుతుంది. 260 00:18:26,231 --> 00:18:29,610 వాడు ఇక మీద హద్దు మీరిఎప్పటికీ ప్రవర్తించడు. 261 00:18:32,070 --> 00:18:33,071 నువ్వు కూడా అంతే. 262 00:18:35,782 --> 00:18:37,826 నిన్నెందుకు నియంత్రిస్తున్నానో తెలుసా? 263 00:18:41,163 --> 00:18:42,748 నా ప్రాణాన్ని కాపాడటానికని. 264 00:18:43,207 --> 00:18:46,543 నీ ప్రాణం పోయినా నేనేమీ పట్టించుకోను. 265 00:18:47,878 --> 00:18:50,881 కానీ నువ్వు గొడవలకి దిగితే,జైలుని దిగ్భందిస్తారు. 266 00:18:51,381 --> 00:18:54,176 నువ్వు కత్తిగాయాలకు గురైతే,జైలుని దిగ్భందిస్తారు. 267 00:18:54,760 --> 00:18:57,221 అది నా వ్యాపారవ్యవహారాలకిఆటంకం కలిగిస్తుంది. 268 00:18:58,472 --> 00:18:59,973 అలా నేను జరగనివ్వలేను. 269 00:19:00,974 --> 00:19:01,975 అర్థమైందా? 270 00:20:08,750 --> 00:20:09,960 నీకు బాగానే ఉందా? 271 00:20:11,712 --> 00:20:13,255 -ఇదిగో.-బాగానే ఉంది. 272 00:20:15,257 --> 00:20:17,134 తనకి కాసేపు స్పృహ ఉండదు. 273 00:20:18,218 --> 00:20:20,179 అర్థమైంది. తనతో పాటు నేనుంటాను. 274 00:20:28,729 --> 00:20:29,855 మెలనీ? 275 00:20:31,231 --> 00:20:35,110 మీరిద్దరూ ఆ రాత్రి గొడవపడినాఆ విషయం పెద్దదేమీ కాదు. 276 00:20:35,444 --> 00:20:36,820 నిన్నెవరూ తప్పుపట్టరు. 277 00:20:38,947 --> 00:20:44,369 ఓవెన్ కోపంలో ఉండి,ఆ కోపంలో ఏదైనా చేయరానిది చేసుంటే... 278 00:20:45,913 --> 00:20:48,457 దానికి బాధ్యుడు పూర్తిగా అతనే. 279 00:20:48,916 --> 00:20:50,876 అతనికి కాల్ చేయడం నీ తప్పు కాదు. 280 00:20:51,585 --> 00:20:52,794 తెలుసు. 281 00:20:55,756 --> 00:20:57,466 ఏ విషయంలో గొడవ పడ్డారు? 282 00:20:58,675 --> 00:21:00,093 నేను కాల్ చేశాను... 283 00:21:01,887 --> 00:21:04,389 అతడిని వదిలేస్తున్నానని అతనికి చెప్పాను. 284 00:21:05,140 --> 00:21:08,268 ఓవెన్ తో అతడిని వదిలేస్తున్నావని చెప్పావా? 285 00:21:10,145 --> 00:21:13,565 ఓవెన్ కి పట్టరాని కోపం వచ్చింది. అతనికి... 286 00:21:17,903 --> 00:21:18,779 అతనికి... 287 00:21:18,862 --> 00:21:20,280 నాకు బాగా అలసటగా ఉంది. 288 00:21:21,281 --> 00:21:22,282 సరే. 289 00:21:25,410 --> 00:21:27,788 మేము పొరపాటునవేరే పార్కింగ్ ప్రదేశంలోకి వెళ్లిపోయాం. 290 00:21:27,871 --> 00:21:31,041 సూర్యాస్తమయం కావస్తోంది,ఇక మాకు పార్క్ కి వెళ్ళాలని కూడా లేదు. 291 00:21:31,124 --> 00:21:33,794 అవును. ఎలుగుబంట్లు తిరుగుతుంటాయానేబోర్డును చూశాను. 292 00:21:34,211 --> 00:21:35,337 నాకు చాలా భయమేసింది. 293 00:21:35,420 --> 00:21:36,839 ఎలుగుబంట్లు చాలా వేగంగా కదులుతాయి. 294 00:21:36,922 --> 00:21:38,131 -అది నిజం.-అవును. 295 00:21:38,215 --> 00:21:40,300 -శరవేగంగా కదులుతాయి.-ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్దామననుకున్నాం. 296 00:21:40,384 --> 00:21:42,803 మాకు లిఫ్ట్ దొరకడానికిదాదాపుగా ఒక గంట పట్టిందనుకుంటా కదా? 297 00:21:42,886 --> 00:21:44,596 -చాలా ధైర్యవంతమైన జంట.-అవును. 298 00:21:44,680 --> 00:21:46,932 ప్రయాణిస్తున్నంత సేపూ ఆవిడ ఇతగాడినిపడేయాలని చాలా ప్రయత్నించింది. 299 00:21:47,015 --> 00:21:48,934 -ప్రతీసారి అలాగే అంటావు. తనేమీ చేయలేదు.-తను ప్రయత్నించింది. 300 00:21:49,017 --> 00:21:50,561 అమ్మా, నేను బాత్రూమ్ కి వెళ్ళాలి. 301 00:21:50,853 --> 00:21:52,396 నీకు నా సాయం అవసరం లేదు కదా? 302 00:21:52,479 --> 00:21:53,647 నాకు నీ తోడు కావాలి. 303 00:21:53,730 --> 00:21:56,817 సరే, అలా అయితే ఇప్పుడే వస్తాం. 304 00:21:56,900 --> 00:21:57,901 సరే. 305 00:22:04,324 --> 00:22:06,785 రాత్రంతా నీకు మాట్లాడే అవకాశమివ్వకుండామాట్లాడుతున్నందుకు మన్నించు. 306 00:22:08,287 --> 00:22:11,331 అబ్బే, అదేం ఫర్వాలేదు. అది బాగుంది. 307 00:22:12,040 --> 00:22:13,959 కాస్తంత ఒత్తిడిని దూరం చేస్తుంది. 308 00:22:15,002 --> 00:22:18,213 అవును. ఇది నీకు కాస్త వింతగా అనిపించవచ్చు. 309 00:22:19,840 --> 00:22:21,175 కాస్తంత. 310 00:22:21,258 --> 00:22:24,803 ఇది చెప్పవచ్చో లేదో తెలీదు,కానీ లేనీ నిన్ను మిస్ అయింది. 311 00:22:29,433 --> 00:22:30,934 లేనీ, తనను వదిలేయి! 312 00:22:33,187 --> 00:22:36,857 మళ్లీ వచ్చి మాతో గడుపుతారా, జోసీ ఆంటీ?నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తుంది. 313 00:22:38,734 --> 00:22:40,360 నాకు కూడా నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది. 314 00:22:40,444 --> 00:22:42,863 నేను పుట్టినప్పుడు నువ్వికడ ఉంటే బాగుండు. 315 00:22:47,451 --> 00:22:50,078 నేను ఇక బయలుదేరాలి. 316 00:22:51,205 --> 00:22:52,372 రేపు చాలా పనుంది. 317 00:22:52,873 --> 00:22:57,544 అయితే... నిన్ను అంత్యక్రియలలోకలుసుకుంటాలే. ధన్యవాదాలు. 318 00:23:00,005 --> 00:23:02,883 జోసీ. జోసీ, ఆగు. ఆగు. 319 00:23:08,305 --> 00:23:12,476 ఇక్కడికి వచ్చిన్నప్పటి నుండి అదేపనిగానేను దేని గురించి ఆలోచిస్తున్నానో తెలుసా? 320 00:23:14,228 --> 00:23:15,354 నీ ముఖాన్ని... 321 00:23:18,106 --> 00:23:19,858 నాకు ఊపిరాడకుండా నువ్వు దిండును 322 00:23:19,942 --> 00:23:24,363 నా ముఖం మీద గట్టిగా ఒత్తిపెట్టినప్పటినీ ముఖకవళికలని. 323 00:23:24,780 --> 00:23:26,782 -నువ్వు నన్ను చంపాలని చూశావు.-లేదు. 324 00:23:26,865 --> 00:23:28,784 సూసన్ ఆంటీ నా మీద నుండినిన్ను లాగవలసి వచ్చింది. 325 00:23:29,201 --> 00:23:30,661 కాదు, తెలుసు, కానీ... 326 00:23:31,453 --> 00:23:35,082 నేనప్పుడు తీవ్ర మనోవేదనకి గురయ్యాను. 327 00:23:35,165 --> 00:23:38,752 నాలోని అణువణువూ రగిలిపోయేది.దేన్ని చూసినా ఇట్టే కోపం వచ్చేసేది. 328 00:23:38,836 --> 00:23:40,754 ఇదంతా అయోమయంగా ఉంటుందని నాకు తెలుసు, 329 00:23:40,838 --> 00:23:44,716 కానీ నా భావనలని నువ్వు కూడాపంచుకోవాలని అనిపించింది. 330 00:23:44,800 --> 00:23:48,470 అర్థమైందా? భావోద్వేగాలని, భయాందోళనలనినువ్వు కూడా అనుభవించాలని నా ఉద్దేశం. 331 00:23:48,554 --> 00:23:50,597 ఆ ఆలోచనలు నన్నెంతగా కమ్మేశాయి అంటే... 332 00:23:56,353 --> 00:23:59,106 నేను నిన్ను చంపాలని చూడలేదు, జోసీ. 333 00:24:01,316 --> 00:24:02,985 నన్ను నేనే చంపుకుందామని ప్రయత్నించాను. 334 00:24:09,533 --> 00:24:12,244 కానీ ఇప్పుడు నా జీవితంనా నియంత్రణలోనే ఉంది. 335 00:24:12,744 --> 00:24:13,745 హలో? 336 00:24:14,246 --> 00:24:15,789 లేదు, అది నాకు తెలుస్తోందిలే. 337 00:24:16,373 --> 00:24:21,128 అందుకనే అంత్యక్రియలు ముగియగానేనేను వెళ్లిపోవడం మంచిదని అనిపిస్తోంది. 338 00:24:21,211 --> 00:24:23,630 మనమిలాగే ఆనందంగా గడుపుదాం, ఆ తర్వాత... 339 00:24:24,339 --> 00:24:25,174 ఏంటి? 340 00:24:25,257 --> 00:24:28,886 నీకేమీ తెలీనట్లు ఉండకు.లేనీ, నువ్వు కూడా గమనించావని నాకు తెలుసు. 341 00:24:29,386 --> 00:24:34,725 ఈ కుటుంబంలోనికి మళ్లీ ఆ దరిద్రమే మెల్లగావచ్చి చేరుతుందన్న విషయం నువ్వు గ్రహించావు. 342 00:24:34,808 --> 00:24:36,018 అది కేవలం... 343 00:24:37,269 --> 00:24:38,979 -హేయ్.-మమ్మల్ని కసేపు ఒంటరిగా వదిలేయ్. 344 00:24:39,855 --> 00:24:41,565 ఇందాకే మీ అమ్మని అరెస్ట్ చేశారు. 345 00:24:43,066 --> 00:24:45,152 -ఏంటీ?-దొంగతనంగా ఇంట్లోకి చొరబడినందుకు. 346 00:24:45,611 --> 00:24:46,653 అదే. 347 00:24:50,199 --> 00:24:51,408 ఇదేనా నీకు నచ్చిన కొత్త చోటు? 348 00:24:53,035 --> 00:24:57,164 ఈ అందమైన ఇంట్లోని ఏ అంగుళాన్ని కూడామిస్ అవ్వాలని నాకు లేదు. 349 00:24:59,541 --> 00:25:00,584 సరే. 350 00:25:02,419 --> 00:25:03,295 నువ్వు బాగానే ఉన్నావా? 351 00:25:04,338 --> 00:25:05,339 బాగానే ఉన్నాను. 352 00:25:07,049 --> 00:25:09,718 నిన్న రాత్రి జైలు వద్ద జరిగినదానిగురించి నోరు విప్పుతావా? 353 00:25:09,801 --> 00:25:11,053 ఇప్పుడే కాదు. 354 00:25:11,637 --> 00:25:15,307 నువ్వు మీ నాన్న విషయంలో తప్ప వేరేవిషయాలలో మాటదాటవేసే రకం కాదు. 355 00:25:15,724 --> 00:25:16,934 నాకు కాస్త సమయం కావాలి. 356 00:25:18,977 --> 00:25:22,981 ష్రీవ్ ఇసకలో గీత గీశాడు, బంగారం. 357 00:25:23,315 --> 00:25:25,817 మా కుటుంబంలోని ఒకవ్యక్తి 358 00:25:25,901 --> 00:25:28,445 మరొక వ్యక్తి మీద ఎన్నటికీ దాడి చేయరు. 359 00:25:28,529 --> 00:25:31,240 -దాడి అనేది చాలా పెద్ద పదం.-అవును, అది పెద్దదే. 360 00:25:31,323 --> 00:25:33,992 నువ్వు పెరిగిన నేపథ్యానికీ, నేను పెరిగిననేపథ్యానికీ తేడా అదే. 361 00:25:34,076 --> 00:25:37,621 కానీ అది అస్సలు జరగలేదన్నట్టుగా మనంఉండలేము కదా. దాని వల్ల ఎవరికి లాభం? 362 00:25:38,872 --> 00:25:42,167 సరే, సరే. నీ ఆలోచన ఏంటో చెప్పు. 363 00:25:42,251 --> 00:25:44,127 అదంత సంక్లిష్టమైనది కావలసిన అవసరం లేదు. 364 00:25:47,256 --> 00:25:51,260 ఇక్కడేదీ అంత తేలికైనది కాదు. 365 00:25:54,054 --> 00:25:56,181 మా నాన్నకి బాగాలేదు. 366 00:25:56,932 --> 00:26:00,853 అతని మానసిక స్థితి సరిగ్గా లేదు.తనేం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడు 367 00:26:01,478 --> 00:26:06,108 అయితే అతడిని వైద్యుని వద్దకి తీసుకెళ్లిచూపించండి. ఏదో స్పష్టత వస్తుంది. 368 00:26:07,025 --> 00:26:08,986 ఇదే సరైన క్షణం. ఏదోకటి చేయాలి. 369 00:26:09,069 --> 00:26:11,446 ఆ విషయంలో అందరి ఏకాభిప్రాయంసాధించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. 370 00:26:11,530 --> 00:26:12,906 వద్దు. వేచి చూడవద్దు. 371 00:26:13,407 --> 00:26:16,910 తన భర్త కళ్ళెదుటేతన కన్న కూతురి పైకి దాడికి పాల్పడేంతలా 372 00:26:16,994 --> 00:26:18,203 తన మానసిక స్థితి దిగజారిందంటే... 373 00:26:18,579 --> 00:26:19,663 వద్దు. 374 00:26:19,746 --> 00:26:23,542 ఈ వారంతంలోపే అతడినివైద్యునికి చూపించాలని నా అభిమతం. 375 00:26:23,625 --> 00:26:26,420 లేదంటే, అతని మీద రిస్ట్రేయినింగ్ఆర్డర్ కేసును ఫైలు చేయడానికి నేను సిద్ధం. 376 00:26:26,503 --> 00:26:30,132 ఫారములన్నింటినీ నింపేశాను.న్యాయమూర్తికి సమర్పించడమే తరువాయి. 377 00:26:30,215 --> 00:26:31,758 -నువ్వు నిజంగా అంటున్నావా?-అవును. 378 00:26:31,842 --> 00:26:37,764 చూడు, బంగారం,ఒకవేళ అవసరమైతే మీ కుటుంబాన్నంతటినీ 379 00:26:37,848 --> 00:26:41,018 ఈ శతాబ్ధిలోకి లాగడానికైనా నేను సిద్ధమే. 380 00:26:47,983 --> 00:26:49,193 మెన్లో పార్క్ పోలీస్ రోజువారీ వివరపట్టిక 381 00:26:49,276 --> 00:26:52,779 ఓవెన్ కేవ్ యొక్క రెండవ 911 కాల్,ఉదయం 4:44 గంటల గుర్తుతెలియని మహిళ? 382 00:26:52,863 --> 00:26:53,864 కర్మెలా ఐజాక్స్. ఆచూకీ తెలియదు. 383 00:26:53,947 --> 00:26:54,990 రెండవ 911 కాల్ఉదయం 4:44కి వచ్చింది 384 00:26:55,073 --> 00:26:56,158 ఆ పేరు మీద ఎవ్వరూ లేరా? 385 00:26:56,241 --> 00:27:00,871 డీయంవీ, పోలీసు రికార్డులు, మరణ ధృవపత్రాలు,మానసిక ఆసుపత్రులు, వీటన్నింటినీ వెతికాను. 386 00:27:00,954 --> 00:27:03,749 కాలిఫోర్నియాలో మాత్రమే కాక,దేశవ్యాప్త డేటాబేసులలో వెతికాను. 387 00:27:03,832 --> 00:27:07,878 డిసెంబరు 1999 తర్వాత నుండిఆ పేరు మీద ఏ రికార్డూ లేదు. 388 00:27:08,295 --> 00:27:10,923 గృహహింస గొడవ గురించి ఫిర్యాదుచేయడానికి తను కాల్ చేసింది. 389 00:27:12,382 --> 00:27:16,970 నేనొకసారి గృహహింస జాఢ్యం మీదటైమ్స్ పత్రికలో ఓ ధారావాహికని చేశాను. 390 00:27:17,930 --> 00:27:21,391 హింసించేవారి బారిన పడకుండా ఉండేందుకనిబాధితులు పేర్లు మార్చి చెప్తుంటారు. 391 00:27:21,475 --> 00:27:23,644 అది నాకు తెలియక కాదు. పేరు మార్పులనేవిపబ్లిక్ డొమైన్ పరిధిలోనివి 392 00:27:23,727 --> 00:27:26,355 బాధితుల అభ్యర్థన మేరకువాటిని భద్రపరచిన నేపథ్యంలో తప్పితే. 393 00:27:27,439 --> 00:27:29,983 ఈ విషయంలో మార్కస్ ఏమైనాతన పరపతిని ఉపయోగించగలడేమో చూస్తాను. 394 00:27:30,067 --> 00:27:31,944 మంచి ఆలోచనే. తర్వాత మాట్లాడుకుందాం మరి. 395 00:27:34,446 --> 00:27:36,907 మరి, ఎలా కనిపెట్టావు? 396 00:27:38,700 --> 00:27:40,410 అందరికీ అదే తెలుసుకోవాలనుంది. 397 00:27:40,494 --> 00:27:43,413 లేదు, నిజంగానే అడుగుతున్నా,ఆచూకీ తెలియని సాక్షిని ఎలా కనిపెట్టావు? 398 00:27:44,081 --> 00:27:47,626 నాతో ఇదివరకు పనిచేసిన ఫైల్ క్లర్క్నా కోసం ఈ ఉపకారం చేసి పెట్టింది. 399 00:27:47,709 --> 00:27:49,086 ఇంకా అతను ఈ నగరంలోనే పనిచేస్తున్నాడా? 400 00:27:49,920 --> 00:27:51,004 అతను కాదు ఆమె. 401 00:27:53,632 --> 00:27:55,133 అర్థమైంది. 402 00:28:00,264 --> 00:28:01,932 నన్ను రాత్రంతా ఇక్కడ ఉండనిచ్చిఉండాల్సింది కాదు నువ్వు. 403 00:28:02,015 --> 00:28:03,517 వీలైనంత త్వరగానే వచ్చాను. హేయ్. 404 00:28:04,685 --> 00:28:07,396 పాత ఇంటికి ఎందుకు వెళ్ళావు?అక్కడ నీకేంటి పని? 405 00:28:08,188 --> 00:28:09,815 పాత జ్ఞాపకాలను నెమరువేసుకుందామని వెళ్ళా. 406 00:28:09,898 --> 00:28:13,902 నీకక్కడ ఏం పనో నాకు తెలీదు, కానీనువ్వు అక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? 407 00:28:13,986 --> 00:28:16,989 -అదేదైనా కానీ, ఆపేయ్.-నువ్వు నాకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. 408 00:28:17,072 --> 00:28:20,742 నాకోసం నేనేమీ చేసుకోలేదు,నీకూ, నీ సోదరికీ నేను అండగా ఉన్నాను. 409 00:28:21,326 --> 00:28:22,786 భగవంతుడా. 410 00:28:26,957 --> 00:28:28,333 జోసీ ఆచూకీ ఏమైనా తెలిసిందా? 411 00:28:29,084 --> 00:28:30,085 లేదు. 412 00:28:33,463 --> 00:28:36,592 సూసన్ అంత్యక్రియలు అయ్యేదాక అయినాజైలుపాలవ్వకుండా దయచేసి చూసుకో. 413 00:28:37,801 --> 00:28:39,052 సూసన్ తో నాకేంటి పని. 414 00:28:45,601 --> 00:28:50,689 నన్నెవరో ఇరికించారనినిరూపించే ప్రయత్నం చేస్తున్నాను. 415 00:28:51,857 --> 00:28:55,319 ఆ నల్లజాతివాడు నీ గురించి ఎందుకుపట్టించుకుంటున్నాడో నాకు అర్థమవ్వడం లేదు. 416 00:28:55,736 --> 00:28:57,154 నువ్వు మా వద్ద ఏమైనా దాస్తున్నావా? 417 00:28:57,237 --> 00:28:59,823 నీ కత్తిపోటుల గురించి ఆమె తనకార్యక్రమంలో ప్రస్తావించబోతోందా? 418 00:29:00,324 --> 00:29:03,202 దానితో జనాలు సానుభూతితోనీకు కేకులు పంపుతారేమో. 419 00:29:03,285 --> 00:29:04,411 నీకో విషయం చెప్పనా? 420 00:29:04,828 --> 00:29:06,246 నువ్వు నాతో చక్కగా ప్రవర్తిస్తే, డైసన్, 421 00:29:06,330 --> 00:29:10,250 తన తదుపరి సీజన్ లోని ఓ కార్యక్రమంనీ మీద ఉండేలా తనని ఒప్పించగలను, 422 00:29:10,334 --> 00:29:14,379 ఆ తర్వాత తను ఆ టేపులోఆ ముసలావిడని కాల్చింది నువ్వు కాదని 423 00:29:14,463 --> 00:29:20,511 ప్రపంచంలోని జనాలనందరినీ తను నమ్మించగలదు. 424 00:29:21,345 --> 00:29:22,262 ఏమంటావు? 425 00:29:29,019 --> 00:29:30,020 అబ్బాయిలూ. 426 00:29:35,651 --> 00:29:38,820 నా ముందున్న మెక్సికన్లిద్దరు లోపలికి వస్తూఉండగా నీ గురించి మాట్లాడుకోవడం విన్నాను. 427 00:29:39,530 --> 00:29:43,325 ఉన్నత పాఠశాలలో స్పానిష్ నేర్చుకున్నాను.వాళ్ళు మాట్లాడిన ప్రతీ పదం నాకర్థమైంది. 428 00:29:46,787 --> 00:29:50,207 మరి ఎవరి పని అది? 429 00:29:54,127 --> 00:29:57,548 తుపాకీ తీసుకువచ్చి నన్నుచంపేస్తానని అతను అన్నాడు. 430 00:29:57,840 --> 00:29:59,424 -ఎవరు?-మా నాన్న. 431 00:29:59,842 --> 00:30:03,345 అందుకని నేను పోలీసులకి కాల్ చేశాను.వాళ్ళు చాలా త్వరగా స్పందించారు. 432 00:30:03,679 --> 00:30:05,973 కేవలం ఒక డిటెక్టివ్ మాత్రమే వచ్చాడు. 433 00:30:07,558 --> 00:30:08,767 అది ఇతనేనా? 434 00:30:09,226 --> 00:30:10,519 ఇతనిలానే ఉన్నాడు. 435 00:30:11,019 --> 00:30:14,022 ఇతని గురించి నాకేమైనా చెప్పగలరా? 436 00:30:15,315 --> 00:30:19,111 చాలా మంచిగా, మర్యాదపూర్వకంగా ఉన్నాడు.సహాయపడటానికి ప్రయత్నించాడు. 437 00:30:19,528 --> 00:30:21,905 కానీ... ఏదో కంగారుగా ఉన్నట్టు అనిపించాడు. 438 00:30:22,322 --> 00:30:25,158 అక్టోబరులో కూడా బాగా చెమటలు పట్టాయి.బయట అంత వేడిగా కూడా లేదు. 439 00:30:25,701 --> 00:30:28,120 మిక్కిలి శ్రమతో కూడినతీరికలేని రాత్రి అని తెలిపాడు. 440 00:30:28,954 --> 00:30:31,957 దానర్థం నాకు తదుపరి రోజు దాకా తెలియలేదు. 441 00:30:32,040 --> 00:30:33,166 ఏమిటి దానర్థం? 442 00:30:33,709 --> 00:30:36,920 తదుపరి ఉదయం తివాచీ అంతాఎర్ర మరకలతో నిండిపోయుండటం గమనించాను. 443 00:30:37,504 --> 00:30:40,174 వాటిని శుభ్రపరచాలని వంగి చూశాకఅవి రక్తపు మరకలని గ్రహించాను. 444 00:30:41,008 --> 00:30:46,847 ఉదయం 4:44 కి రక్తపు మరకలున్న బూట్లతోడిటెక్టివ్ కేవ్ మీ ఇంటికి వచ్చాడా? 445 00:30:46,930 --> 00:30:48,599 -అవును.-మీరు ఖచ్చితంగా చెప్తున్నారా? 446 00:30:48,682 --> 00:30:52,102 అవును. మేము తివాచీలను మార్చవలసి వచ్చింది. 447 00:30:56,690 --> 00:30:57,524 కమాన్! 448 00:31:01,653 --> 00:31:04,031 కేవ్. ఎప్పుడు? 449 00:31:05,449 --> 00:31:06,658 ఎలా? 450 00:31:10,162 --> 00:31:11,538 నువ్విప్పుడు ఏం చేయాలో తెలుసా? 451 00:31:12,539 --> 00:31:15,042 నువ్వు కాలంలో వెనక్కి ప్రయాణించిదాన్ని సక్రమంగా చేయాలి. 452 00:31:15,792 --> 00:31:18,128 ఓవెన్. ఎవరు కాల్ చేసింది? 453 00:31:18,629 --> 00:31:19,880 ఏమీ లేదులే. 454 00:31:31,433 --> 00:31:33,477 దాక్కోవడానికి నీకు ఈ చోటే దొరికిందా? 455 00:31:34,186 --> 00:31:35,270 ఇక్కడ ఏసీ ఉంది కదా. 456 00:31:36,355 --> 00:31:37,356 మరీ? 457 00:31:38,190 --> 00:31:39,274 మరీ. 458 00:31:39,358 --> 00:31:44,988 "పాపి, నువ్వు అన్నది నిజమే," అని నువ్వుగట్టిగా, స్పష్టంగా అనాలి. 459 00:31:45,447 --> 00:31:48,784 అది నిజమని తేలినప్పుడు ఖచ్చితంగా అంటాను.కానీ ఇప్పుడు నీకు ఓ విషయం మాత్రం చెప్తాను. 460 00:31:48,867 --> 00:31:51,411 సమయం గడుస్తున్నకొద్దీ ఆ దరిద్రునిలోఅపరాధభావన పెరిగిపోతోంది. 461 00:31:51,495 --> 00:31:54,414 అంటే, నేను కూడా ఎప్పుడూ రక్తపు మరకలున్నబూట్లతో ఇంటికి వెళ్ళలేదు. 462 00:31:54,498 --> 00:31:56,124 అదీకాక నేను ఓక్లండ్ పీడీలో పనిచేశాను. 463 00:31:56,208 --> 00:31:59,002 అతను భయపడుతున్నాడు.అతనికి మతి భ్రమిస్తుందని ఆశిస్తున్నా. 464 00:31:59,628 --> 00:32:03,215 నీ ముఖం మీద ఉన్న చూపుయుద్ధాలను కూడా గెలవగలదు. 465 00:32:05,425 --> 00:32:07,219 మరి సంగతేంటి?ఏమైనా వేడుకలా చేసుకొనేది ఉందా లేదా? 466 00:32:07,302 --> 00:32:10,681 ఖచ్చితంగా చేసుకుందాం. ఎక్కడికెళ్దాం?నాక్ కి మాత్రం వద్దు. 467 00:32:11,723 --> 00:32:13,308 నీ సోదరిని ఎంతకాలంతప్పించుకొని తిరుగుతావు? 468 00:32:13,392 --> 00:32:16,687 -వాళ్ళతో నాకేం పని లేదు.-బాబోయ్. అసలేం జరిగింది? 469 00:32:16,770 --> 00:32:19,314 -దాన్ని వదిలేయ్.-అస్సలు కుదరదు. చెప్పు నాకు. 470 00:32:19,398 --> 00:32:20,399 -వదిలేయి.-ఎందుకని? 471 00:32:20,482 --> 00:32:21,775 వదిలేయమని నేనన్నాను కాబట్టి. 472 00:32:22,359 --> 00:32:25,195 నాకు ఆ స్వరం సుపరిచితమే.ఆ విషయంలో నీకు మంచి పేరే ఉంది. 473 00:32:25,279 --> 00:32:26,363 అది నీకు నువ్వు చేసుకున్నదే. 474 00:32:26,446 --> 00:32:29,616 కానీ, ఆ రోజుల్లో మనంసరసాలాడుకుంటున్న సమయాల్లో, 475 00:32:29,700 --> 00:32:32,578 ఆ స్వరాన్ని నేనస్సలుపట్టించుకొనేవాడినే కాదు. 476 00:32:32,953 --> 00:32:34,162 అందుకని విషయాన్ని కక్కేయ్. 477 00:32:38,208 --> 00:32:41,753 అన్ని వైపుల నుండి నా మీదదాడులు జరుగుతున్నాయేమోనని అనిపిస్తుంది. 478 00:32:42,337 --> 00:32:44,381 బార్ మీద రేయిడ్ జరిగిందన్నవిషయాన్ని వినే ఉంటావు కదా? 479 00:32:44,464 --> 00:32:45,674 ఆ, విన్నాను. 480 00:32:45,757 --> 00:32:47,092 దాని వెనక చాలా కారణాలున్నాయి. 481 00:32:47,176 --> 00:32:50,971 ఓవెన్ అతని గూండాలని మా మీదికి ఉసిగొల్పాడు.దానితో అంతా అల్లకల్లోలం అయింది. 482 00:32:51,388 --> 00:32:55,809 సైడీనీ ఓ పనికిమాలిన సాకుతో అరెస్ట్ చేసి,తనని అవమానించారు. 483 00:32:56,810 --> 00:32:58,520 నాన్నకి కోపం కట్టలు తెంచుకుంది. 484 00:33:00,022 --> 00:33:01,940 కోపంతో నా గొంతును పట్టుకున్నాడు. 485 00:33:02,357 --> 00:33:03,358 ఏంటీ? 486 00:33:05,903 --> 00:33:10,741 మాటలకి కొదవలేని నాకు అస్సలు మాటలే రాలేదు. 487 00:33:14,912 --> 00:33:16,330 అతను నన్ను చూసిన వైనం... 488 00:33:20,334 --> 00:33:21,335 నేను చెప్పేది విను. 489 00:33:21,960 --> 00:33:24,713 నీ తండ్రి కళ్ళల్లోని క్రోధాగ్నికినువ్వు బెదరాల్సిన పని లేదు, 490 00:33:25,255 --> 00:33:28,008 అంతేకాదు, నీ కుటుంబానికీ, నీకూమధ్యన ఏర్పడిన దూరానికి కారణం 491 00:33:28,091 --> 00:33:30,344 ఓ అవినీతిపరుడైన పోలీసు అస్సలు కానేకాకూడదు. 492 00:33:31,220 --> 00:33:36,808 అన్నింటినీ నువ్వు పరిష్కరించలేకపోవచ్చు,కానీ ప్రయత్నం మాత్రం చేయాలి. 493 00:33:38,852 --> 00:33:40,187 అదెలా కనబడినా కానీ. 494 00:33:49,238 --> 00:33:53,242 క్విరోగా, జాక్స్ కి ఏదో అయింది. 495 00:33:54,368 --> 00:33:56,119 నేను లేనప్పుడు దీన్ని ఎవరు చూసుకొనేవారు? 496 00:33:57,162 --> 00:33:58,455 అందరమూ విడతలవారిగా చూసుకున్నాం. 497 00:33:59,414 --> 00:34:02,334 ఎవరో దీనికి పెట్టకూడనిదేదో పెట్టారు. 498 00:34:03,377 --> 00:34:04,795 ఇటు రా. చూడు. 499 00:34:13,303 --> 00:34:15,514 నన్ను కత్తితో పొడిచింది నువ్వనినాకు తెలుసు, దరిద్రపు వెధవా. 500 00:34:15,597 --> 00:34:16,806 లేదు, గురూ. ప్రమాణపూర్తిగా చెప్తున్నా. 501 00:34:17,391 --> 00:34:18,725 ఎందుకు పొడిచావో చెప్పు. 502 00:34:18,809 --> 00:34:20,435 నువ్వు పొరబడుతున్నావు. 503 00:34:23,522 --> 00:34:25,690 నన్ను కిరాయికి తీసుకున్నారు, సరేనా? 504 00:34:25,774 --> 00:34:27,775 -చెత్తవాగకు.-నిజమే చెప్తున్నా. 505 00:34:27,860 --> 00:34:30,821 అక్రమ నిల్వలు ఉన్నందుకు నా భార్యపట్టుబడింది, నా కొడుకును అరెస్ట్ చేసేవారు. 506 00:34:30,904 --> 00:34:32,531 అతను వాటిని మాయం చేసేశాడు. 507 00:34:33,824 --> 00:34:34,992 అదెవరి పనో చెప్పు. 508 00:34:35,074 --> 00:34:37,202 నిన్ను సందర్శించటానికి వచ్చిన పోలీసు. 509 00:34:58,515 --> 00:35:01,768 హేయ్, హేయ్! దీన్ని పక్కకి లాగేయండి! 510 00:35:09,443 --> 00:35:10,861 కలిసికట్టుగా జీవితాలనుమార్చి తీర్చిదిద్దుదాం 511 00:35:24,249 --> 00:35:25,542 వదిలేయ్, జాక్స్, వదిలేయ్! 512 00:35:30,255 --> 00:35:31,298 పక్కకి లాగెయ్యి! 513 00:35:37,971 --> 00:35:42,100 స్థైర్యంగా ఉండీ ఉండీ అలసిపోయాను 514 00:35:42,184 --> 00:35:44,645 ఇప్పుడంతా సుస్పష్టంగా కనబడుతోంది 515 00:35:44,728 --> 00:35:47,689 సరిహద్దురేఖ చేరువలోనే ఉంది 516 00:35:47,773 --> 00:35:53,779 నాకు ఊపిరాడటం లేదు, యా, యా 517 00:35:53,862 --> 00:35:57,366 నాకా పాటంటే ప్రాణం. చాలా బాగుంటుంది. 518 00:35:58,492 --> 00:36:01,370 నువ్వెంత ప్రయత్నించినా తను నిన్నుపట్టించుకోదు, కాబట్టి వదిలేయ్. 519 00:36:08,877 --> 00:36:10,462 -హేయ్.-హేయ్. 520 00:36:10,546 --> 00:36:14,341 ఇప్పుడు కాదు. వంట నేను చేస్తాను, మీరురండి, మన ముగ్గురం కాస్త... 521 00:36:14,424 --> 00:36:15,425 మనం మాట్లాడుకోవచ్చా? 522 00:36:15,884 --> 00:36:17,094 నువ్వు మాట్లాడవచ్చు. 523 00:36:17,761 --> 00:36:18,762 సరే. 524 00:36:21,390 --> 00:36:23,809 నిన్ను ఆ విధంగాఅరెస్ట్ చేసినందుకు చింతిస్తున్నాను. 525 00:36:24,685 --> 00:36:26,979 నీతో పోలీసు ఆఫీసర్లు అలా ప్రవర్తించినందుకుచింతిస్తున్నాను. 526 00:36:27,062 --> 00:36:30,190 వారు నిన్ను అసౌకర్యానికిగురిచేసినందుకు చింతిస్తున్నాను. 527 00:36:31,775 --> 00:36:35,112 ఆ జ్ఞాపకాన్ని నువ్వు జీవితాంతం మోయాల్సివస్తున్నందుకు చింతిస్తున్నా. నీకది అనవసరం. 528 00:36:35,195 --> 00:36:37,656 పోలీసు ఆఫీసర్లు చేసినదానికినువ్వు చింతిస్తున్నావు. 529 00:36:38,448 --> 00:36:40,701 -ఏ పనికి చింతిస్తున్నావు?-ఇది తొందరపాటు చర్య. 530 00:36:40,784 --> 00:36:43,370 ఈ కుటుంబంలో వారిని అధికారులనికూడా మేము పిలవము. 531 00:36:43,453 --> 00:36:46,456 అందులోనూ నీ కారణంగా వాళ్లు నా బార్ నుమూసేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు. 532 00:36:46,540 --> 00:36:48,417 ఆ విషయం నేను చూసుకుంటున్నా, నాన్నా.ఏం ఫర్వాలేదు. 533 00:36:50,627 --> 00:36:54,339 అయితే "అంతా సవ్యమేనా?" "మనమధ్య మనస్పర్థలులేవు కదా?" అని నన్ను అనమంటున్నావా? 534 00:36:55,424 --> 00:36:57,009 -నన్ను అబద్ధమాడమంటున్నావా?-నేను దీన్ని సరిచేస్తాను. 535 00:36:57,092 --> 00:37:00,846 పార్కింగ్ ఉల్లంఘనల విషయంలో నన్ను నగ్నంగాతనిఖీ చేశారు. దాన్ని ఎలా సరి చేస్తావు? 536 00:37:01,221 --> 00:37:03,140 నా మగ్ షాట్ ని తుడిచివేయగలవా? 537 00:37:03,223 --> 00:37:06,351 లేకపోతే నా షిఫ్ట్ ని నేనెందుకు మిస్అయ్యానో అని నా యజమానికి వివరించగలవా? 538 00:37:06,894 --> 00:37:08,604 నన్ను ప్రొబేషన్ లో ఉంచారన్నవిషయం నీకు తెలుసా? 539 00:37:08,687 --> 00:37:09,730 -సైడీ...-నువ్వు ఏం చెప్పాల్సిన పని లేదు. 540 00:37:10,314 --> 00:37:12,441 నేనిక్కడకు జగడమాడటానికి రాలేదు. 541 00:37:13,150 --> 00:37:14,359 నీకు మాటిస్తున్నాను, చిట్టి తల్లీ. 542 00:37:17,946 --> 00:37:18,864 సరే. 543 00:37:20,657 --> 00:37:24,244 నా మీద నీకు కోపంగా ఉందని నాకు తెలుసు,నాన్నా, అది సబబే. 544 00:37:24,870 --> 00:37:26,955 -కానీ నీ మీద కూడా నాకు కోపంగానే ఉంది.-నా మీద నీకు కోపంగా ఉందా? 545 00:37:27,039 --> 00:37:31,335 ఓ విషయం చెప్పనా, నాన్నా? నీకు సాయం అవసరంకనుక నీ మీద నేను జాలి చూపిస్తాను. 546 00:37:31,793 --> 00:37:35,130 మొన్న నువ్వు ప్రవర్తించినట్టు, మా నాన్నఅయితే నాతో ప్రవర్తించేవాడు కాదు. 547 00:37:39,510 --> 00:37:43,305 పచ్చళ్ళు, వేయించిన ఉల్లిపాయలు, ఫ్రైలు.అద్భుతం. ధన్యవాదాలు. 548 00:37:47,726 --> 00:37:49,853 చూడండి, నా చుట్టుపక్కల ఉన్నప్పుడుఅంతా మామూలుగానే ఉన్నట్టు 549 00:37:49,937 --> 00:37:51,188 వారు ప్రవర్తిస్తున్నారని నాకు తెలుసు. 550 00:37:53,273 --> 00:37:55,609 కానీ వాళ్ళు ఆ పాడ్ కాస్ట్ నివింటున్నారు కదా? 551 00:37:56,568 --> 00:37:59,738 అది ఎవ్వరి పనితీరు మీద కూడాప్రభావం చూపలేదు, సర్. 552 00:38:03,075 --> 00:38:08,789 ఆ పార్నెల్ చెప్పేవన్నీ ఊహాగానాలేననిమీకు తెలియజేస్తున్నాను. 553 00:38:09,456 --> 00:38:10,666 అదంతా బూటకం. 554 00:38:13,710 --> 00:38:14,837 నాకర్థమైంది. 555 00:38:15,254 --> 00:38:16,797 సీడ్రోస్, నీ ఆదేశాలు సిద్ధంగా ఉన్నాయి. 556 00:38:22,803 --> 00:38:25,222 నాకు నిజాయితీలేని నివాళులు నచ్చవు. 557 00:38:26,223 --> 00:38:30,978 తమ సంపదనంతా దానం చేసిన మహానుభావులకుఅస్సలు బూతుపదాలే 558 00:38:31,061 --> 00:38:36,608 రావన్నట్టుగా చూపించడం లాంటివన్నమాట. 559 00:38:38,527 --> 00:38:39,945 అందుకని... 560 00:38:40,696 --> 00:38:44,199 ఈ వేదికని విడిచి వెళ్ళే ముందుమా సూసన్ ఆంటీకి 561 00:38:44,616 --> 00:38:50,497 బూతు పదాలంటే ప్రియం అనినేను తప్పక చెప్పాలి. 562 00:38:52,249 --> 00:38:54,459 అది తనకి చాలా ఇష్టం. ఒక మంచి బూతు పదం. 563 00:38:58,088 --> 00:38:59,339 నా చిన్నతనంలో... 564 00:39:02,593 --> 00:39:05,429 నా బుర్రలో నేను ఇరుక్కుపోయానేమోననినాకు అనిపించేది. 565 00:39:06,221 --> 00:39:09,808 నా మెదడు ఓ పద్మవ్యూహం లాగా,అందులోంచి బయటపడే మార్గమే లేదన్నట్టుగా, 566 00:39:09,892 --> 00:39:14,104 అందులోంచి బయటపడటంలో నాకు సూసనే సహాయపడింది. 567 00:39:14,188 --> 00:39:18,317 తనే లేకపోయుంటే నేనిక్కడ ఇలా నిలబడిఉండేదాన్ని కాదని నాకు తెలుసు... 568 00:39:19,985 --> 00:39:22,112 అందుకు తనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 569 00:39:29,953 --> 00:39:31,914 ఇంకా ఎవరైనా తమ జ్ఞాపకాలనుపంచుకోవాలనుకుంటున్నారా... 570 00:39:31,997 --> 00:39:34,791 -అదిరిపోయే ప్రసంగమిచ్చావు.-...లేదా ఆఖరి కోరికని తెలపాలనుకుంటున్నారా? 571 00:39:34,875 --> 00:39:36,543 నువ్వు కూడా ఏదైనా చెప్పాలి. 572 00:39:36,627 --> 00:39:38,378 మీరు ఇక్కడికి వచ్చి ఆ పని చేయవచ్చు. 573 00:39:39,630 --> 00:39:42,591 నువ్విక్కడికి వచ్చినందుకు నాకు మహదానందంగాఉంది. నువ్వు చెప్పకపోయినా ఫర్వాలేదు. 574 00:39:56,396 --> 00:39:57,731 మీ అమ్మ వచ్చింది. 575 00:40:03,195 --> 00:40:04,655 బాబోయ్, పూటూగా తాగుంది. 576 00:40:04,738 --> 00:40:06,823 తను రాదని అన్నావు కదా. 577 00:40:07,324 --> 00:40:09,576 అలెక్స్, దయచేసి తనని ఆపవా. 578 00:40:10,244 --> 00:40:12,955 -ఎరిన్...-లేదు. బాధ నాకు కూడా ఉంటుంది! 579 00:40:21,004 --> 00:40:24,800 కవలల్లా ఇద్దరు. చూడముచ్చటగా ఉన్నారు. 580 00:40:25,551 --> 00:40:28,887 ఎందుకు పరువు పోగొట్టుకుంటావు.నువ్వు బయలుదేరితే మంచిది. 581 00:40:28,971 --> 00:40:30,013 నిజంగానా? 582 00:40:30,514 --> 00:40:34,351 నా పరువును నేనే పోగొట్టుకుంటున్నానా, జోజో? 583 00:40:40,023 --> 00:40:41,024 మన్నించు. 584 00:40:46,238 --> 00:40:51,201 సూసన్ నా చెల్లెలు.మా ఇద్దరికీ సరిగ్గా పడేదే కాదు. 585 00:40:52,286 --> 00:40:54,246 తన అభిరుచి ఛండాలంగా ఉండేది. 586 00:40:55,455 --> 00:40:57,082 నేను తనకి చెప్పాను. 587 00:40:57,165 --> 00:41:01,420 ఎప్పుడూ నాణ్యతలేని రాస్ డ్రెస్ ఫర్ లెస్హీల్స్ ని వేసుకొని, 588 00:41:01,503 --> 00:41:03,005 కుట్టిన స్వెటర్లను ధరించి... 589 00:41:04,298 --> 00:41:07,050 మా ఇద్దరికీ ఒకేఒక విషయంలో ఎకాభిప్రాయంఉండేది: నా కూతుళ్ళ విషయంలో. 590 00:41:07,134 --> 00:41:08,427 దానికి తనని నేను మెచ్చుకోవాలి. 591 00:41:08,510 --> 00:41:12,097 వాళ్ళు పసికందులుగా ఉన్నప్పుడు, తను రాత్రిపూట వచ్చి నాకు సాయపడేది. 592 00:41:12,723 --> 00:41:14,683 తను ఒక పాపని ఎత్తుకునేది,నేను ఇంకో పాపని ఎత్తుకునేదాన్ని. 593 00:41:14,766 --> 00:41:17,811 మేము ఆ పాపలని ఊయలలు ఊపి,లాలిపాటలు పాడేవాళ్ళం. 594 00:41:37,289 --> 00:41:40,667 నువ్వెక్కడికి వెడుతున్నావు, అది నాకనవసరం 595 00:41:43,212 --> 00:41:48,967 నా లోకాన్ని, నా సమయాన్ని కాలదన్నేశాను 596 00:41:50,761 --> 00:41:56,225 ఇక నేను ఎక్కడికని వెళ్ళేది? ఏమి చూసేది? 597 00:41:58,602 --> 00:42:03,315 నా వెనక చాలామంది పడుతున్నారు 598 00:42:05,192 --> 00:42:07,903 కాబట్టి నువ్వు ఎక్కడికి... 599 00:42:09,613 --> 00:42:10,614 మనం కొన్ని మాట్లాడుకోవాలి 600 00:42:10,697 --> 00:42:12,658 బూట్ల మీద రక్తపు మరకలతో నువ్వు 518 ఫొంటానాడ్రైవ్ చిరునామా ఉన్న ఇంటికి వెళ్ళావు. 601 00:42:12,741 --> 00:42:14,326 అదే రాత్రి చక్ హత్య చేయబడ్డాడు. 602 00:42:14,409 --> 00:42:20,290 నేనెక్కువ కాలం జీవిస్తే మరణిస్తానని భయం 603 00:42:23,502 --> 00:42:27,714 అందుకే నువ్వెక్కడికి వెళ్లినానీ వెంటే వస్తాను 604 00:42:30,509 --> 00:42:36,932 నీ ఆపన్న హస్తం నాకు కూడాఅందుబాటులో ఉన్నట్లయితే 605 00:42:40,769 --> 00:42:44,940 ఈ మార్గం మనకి అపరిచితం కానీ కొనసాగుదాం 606 00:42:48,193 --> 00:42:50,904 మనమిద్దరం కాదు, ఒక్కరమే