1 00:00:15,516 --> 00:00:16,683 - హేయ్. - హేయ్, జిమ్. 2 00:00:30,113 --> 00:00:31,823 ఎస్-బ్యాండ్ కి లింక్ చేస్తున్నాను. 3 00:00:32,950 --> 00:00:34,117 సిగ్నల్ లాక్ అయింది. 4 00:00:35,702 --> 00:00:37,538 సరే. మనం తిరిగి ఎంటర్ అయ్యాం. 5 00:00:38,372 --> 00:00:40,457 ఎన్క్రిప్ట్ చేయబడిన సిగ్నల్ రేంజర్ కి పంపడానికి సిద్ధం. 6 00:00:40,457 --> 00:00:42,376 హేయ్, అతని దగ్గర సరైన ఎన్క్రిప్షన్ ఉందో లేదో చూసుకో. 7 00:00:42,376 --> 00:00:43,836 ఈ సారి ఎలాగైనా పనిచేసి తీరాలి. 8 00:00:44,586 --> 00:00:46,380 నాకు ఇది పనిచేస్తుంది అనిపిస్తోంది. 9 00:00:46,380 --> 00:00:48,090 గత 20 సార్లుగా నువ్వు ఇదే అన్నావు. 10 00:00:48,090 --> 00:00:49,174 పందొమ్మిది. 11 00:00:51,385 --> 00:00:52,886 ట్రాన్సీవర్ కనెక్ట్ అయింది. 12 00:00:53,679 --> 00:00:55,138 సేఫ్టీని బైపాస్ చేశాము. 13 00:00:55,138 --> 00:00:56,223 పింగ్ చెయ్. 14 00:00:56,849 --> 00:00:58,475 రేంజర్ కి సిగ్నల్ ట్రాన్స్మిట్ చేస్తున్నాను. 15 00:01:00,060 --> 00:01:01,061 అథెంటికేషన్ జరగలేదు 16 00:01:01,645 --> 00:01:04,272 లాభం లేదు. వాళ్ళ డిస్క్రిమినేటర్ మళ్ళీ మన కనెక్షన్ ని తిరస్కరించింది. 17 00:01:05,022 --> 00:01:06,984 శామ్ రేంజర్ మీదకు వెళ్లి నెల రోజులు అవుతుంది. 18 00:01:06,984 --> 00:01:09,027 ఈపాటికి ఆమె మన దానిని పెట్టి ఉండాల్సింది. 19 00:01:09,027 --> 00:01:12,155 ఆమె గనుక రానున్న 48 గంటల్లో మన డిస్క్రిమినేటర్ ని పెట్టి పని పూర్తి చేయకపోతే... 20 00:01:12,155 --> 00:01:13,699 గోల్డిలాక్స్ భూమికి వెళ్ళిపోతుంది. 21 00:01:13,699 --> 00:01:15,909 అప్పుడిక మనం చేయగలిగేది ఏదీ ఉండదు. 22 00:01:16,660 --> 00:01:18,370 {\an8}యాక్టివ్ స్టేటస్ - పవర్ 23 00:01:19,538 --> 00:01:20,998 {\an8}రేంజర్, హ్యాపీ వ్యాలీ. 24 00:01:20,998 --> 00:01:23,208 {\an8}సిములేట్ చేయబడిన బర్న్ టెర్మినేషన్ కమాండ్ ట్రాన్స్మిట్ చేస్తున్నాం. 25 00:01:23,208 --> 00:01:24,293 {\an8}అందుకుంటోంది 26 00:01:24,293 --> 00:01:26,253 {\an8}సిగ్నల్ అందుకున్నట్టు అలాగే ఆమోదించబడినట్టు ధృవీకరించండి. 27 00:01:28,630 --> 00:01:29,631 హ్యాపీ వ్యాలీ, 28 00:01:29,631 --> 00:01:32,885 మీరు సిములేట్ చేసిన ఇంజిన్ షట్ డౌన్ కమాండ్ ని రేంజర్ అందుకుంది. 29 00:01:33,802 --> 00:01:36,930 19 నిమిషాల 58 సెకన్లకు ప్రధాన ఇంజిన్ కటాఫ్ వెరిఫై చేయబడింది. 30 00:01:36,930 --> 00:01:39,558 అలాగే ఇంజిన్ కూడా చక్కగా షట్ డౌన్ అవుతున్నట్టు కనిపిస్తోంది. 31 00:01:39,558 --> 00:01:42,186 బాగా చేసారు, రేంజర్. చక్కని పనితనం. 32 00:01:42,186 --> 00:01:45,397 ఇది మన అంచనాలు వేయగల గొప్ప సామర్థ్యం అలాగే నైపుణ్యం కారణంగానే సాధ్యం, కమాండర్. 33 00:01:45,397 --> 00:01:47,733 మరొక ఏడు గంటల్లో ఈ డ్రిల్ ని మరొకసారి జరుపుదాం. 34 00:01:48,317 --> 00:01:51,612 ఎప్పటికప్పుడు ఈ ప్రక్రియలను చేస్తుండాలి. మనకు ఈ అవకాశం మళ్ళీ రాదు. 35 00:01:51,612 --> 00:01:54,656 అలాగే, హ్యాపీ వ్యాలీ. ఏడు గంటల్లో మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాం. రేంజర్ అవుట్. 36 00:01:54,656 --> 00:01:55,866 అవుట్. 37 00:01:57,868 --> 00:02:01,163 సరే, బృందమా. మన సిములేట్ చేయబడిన షట్ డౌన్ ప్రక్రియను కొనసాగిద్దాం. 38 00:02:01,163 --> 00:02:03,040 వెరిఫై చేయబడిన డిస్క్రిమినేటర్ యాక్టివ్ గా ఉందా? 39 00:02:03,582 --> 00:02:05,626 డిస్క్రిమినేటర్ యాక్టివ్ గా ఉన్నట్టు చూపుతోంది. 40 00:02:06,126 --> 00:02:07,294 అలాగే. 41 00:02:07,294 --> 00:02:10,631 ఒకటి నుండి నాలుగు ఫ్యూషన్ రియాక్టర్ల అవుట్ పుట్ ఉష్ణోగ్రతలను స్టాండ్ బైకి తగ్గించండి. 42 00:02:13,550 --> 00:02:16,762 ఒకటి నుండి నాలుగు ఫ్యూషన్ రియాక్టర్స్ స్టాండ్ బై మోడ్ లో ఉన్నాయి. 43 00:02:17,304 --> 00:02:18,388 మంచిది. 44 00:02:18,388 --> 00:02:22,100 రోజెన్కోవా, ఒకటి నుండి నాలుగు రియాక్టర్ల థర్మల్ శక్తిని 45 00:02:22,100 --> 00:02:23,769 50%కి తగ్గించినట్టు సిములేట్ చేసి చూడు. 46 00:02:24,520 --> 00:02:28,899 ఒకటి నుండి నాలుగు రియాక్టర్ల థర్మల్ శక్తిని 50%కి తగ్గించినట్టు సిములేట్ చేస్తున్నాను. 47 00:02:28,899 --> 00:02:30,526 మిస్టర్ జేమ్స్, 48 00:02:30,526 --> 00:02:33,779 గ్రహశకలంతో మనకు ఉన్న మెకానికల్ కనెక్షన్ పరిస్థితి ఎలా ఉందో దయచేసి రిపోర్ట్ చేయండి. 49 00:02:33,779 --> 00:02:37,699 యాంకర్ల పైన ఉన్న ఒత్తిడి అన్ని చోట్లా నామినల్ గా ఉంది. 50 00:02:37,699 --> 00:02:41,870 {\an8}సెన్సార్ సెల్ఫ్-చెక్ లో ఎలాంటి వైఫల్యాలు చూపడం లేదు. అంతా కరెక్టుగానే ఉంది. 51 00:02:41,870 --> 00:02:42,955 {\an8}మంచిది. 52 00:02:42,955 --> 00:02:45,165 ప్రధాన ప్రొపల్షన్ సిస్టమ్స్ నామినల్ గా ఉన్నాయి. 53 00:02:45,666 --> 00:02:47,793 అన్ని ఉష్ణోగ్రతలు అలాగే ఒత్తిడులు కరెక్టుగానే ఉన్నాయి. 54 00:02:48,544 --> 00:02:49,545 అలాగే. 55 00:02:49,545 --> 00:02:53,382 రెండవ ఆర్గాన్ ట్యాంక్ మీద ఆఫ్-స్కేల్ అధిక పీడన రీడింగ్ ని సిములేట్ చేసి చూద్దాం. 56 00:02:57,094 --> 00:02:58,512 ప్రైమరీ మరియు సెకండరీ. 57 00:02:59,847 --> 00:03:00,931 ధృవీకరించాను. 58 00:03:02,224 --> 00:03:04,810 ప్రైమరీ మరియు సెకండరీలను సూచిస్తూ సిములేట్ చేయబడిన 59 00:03:04,810 --> 00:03:07,688 ఆఫ్ స్కేల్ అధిక పీడనాన్ని గమనిస్తున్నాను. 60 00:03:53,400 --> 00:03:56,236 బ్రెజిల్ 61 00:05:04,388 --> 00:05:06,473 దేవుడా. ఇది పాడైపోయింది. 62 00:05:06,473 --> 00:05:09,434 దీని ద్వారా మనం నాసా కంట్రోల్ సిగ్నల్స్ పొందడం ఇక జరిగేపని కాదు. 63 00:05:09,434 --> 00:05:12,688 దీన్ని బాగు చేసే టైమ్ కూడా మన దగ్గర లేదు. తర్వాతి డ్రిల్ మూడు గంటల్లో చేయాలి. 64 00:05:13,438 --> 00:05:15,315 దాన్ని రికార్డులో ఉంచు. స్పేర్ ని వాడు. 65 00:05:15,899 --> 00:05:18,110 అది ఎక్కడ ఉందో నాకు తెలుసు. నేను తెస్తాను. 66 00:05:19,278 --> 00:05:20,404 థాంక్స్, మాసి. 67 00:05:48,015 --> 00:05:52,227 హ్యాపీ వ్యాలీ బయట మా లావా ట్యూబ్ టెస్ట్ లలో మా రోబోట్లు గుర్తించిన 68 00:05:52,227 --> 00:05:54,313 మీథేన్ సాంద్రతలు ఇవి. 69 00:05:54,313 --> 00:05:57,274 అలాగే ఇది ఇవాళ ఉదయం కొరోలెవ్ క్రేటర్ నుండి వాళ్ళు పంపిన డేటా. 70 00:05:58,567 --> 00:06:00,861 ఇవి ప్రాధమిక ఫలితాలే అయ్యుండొచ్చు, కాకపోతే... 71 00:06:03,989 --> 00:06:04,990 డెవ్. 72 00:06:05,991 --> 00:06:07,034 క్షమించు. 73 00:06:08,285 --> 00:06:09,411 అది కొరోలెవ్ క్రేటర్ కదా? 74 00:06:10,162 --> 00:06:12,497 అత్యధిక సాంద్రతలు అక్కడే కనిపించాయి, అవును. 75 00:06:12,497 --> 00:06:14,333 కానీ దక్షిణ ధృవం దగ్గర ఉన్న ఖాస్మా ఆస్ట్రాల్ 76 00:06:14,333 --> 00:06:16,627 నుండి కూడా బలమైన సాంద్రతతో గ్యాస్ వెలువడుతోంది. 77 00:06:16,627 --> 00:06:18,837 ఆ రెండు ప్రదేశాలు మనకు తెలిసిన అగ్నిపర్వత ప్రాంతాలకు దూరంగా ఉన్నవే. 78 00:06:18,837 --> 00:06:20,756 మీథేన్ ని ఉత్పత్తి చేస్తున్నది ఏంటని ఏమైనా డేటా ఉందా? 79 00:06:20,756 --> 00:06:23,425 ఉపరితల అగ్నిపర్వత చర్య వల్ల కావచ్చు. 80 00:06:23,425 --> 00:06:26,303 లేదా మన అదృష్టం పండి జీవం వల్ల కూడా కావచ్చు. 81 00:06:27,471 --> 00:06:28,764 మీథేన్ ని విడుదల చేసే బాక్టీరియా? 82 00:06:29,348 --> 00:06:30,349 జీవం. 83 00:06:31,934 --> 00:06:33,727 చూస్తుంటే నీకు చేతుల నిండా పని ఉండేలా ఉంది. 84 00:06:35,062 --> 00:06:37,397 సరే. నీ పనిని కొనసాగించు, కెల్లీ. 85 00:06:37,397 --> 00:06:40,984 మార్స్ మీద గనుక జీవం నిజంగానే ఉంటే, అది కనుగొన్నదానివి నువ్వే కావాలి. 86 00:06:40,984 --> 00:06:44,238 నువ్వు వెళ్ళిపోతున్నావా? నేను నీకు ఇంకా చాలా డేటా చూపించాలి. 87 00:06:45,280 --> 00:06:47,783 నేను కాసేపటిలో వస్తాను. నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. 88 00:06:48,992 --> 00:06:50,118 మా నాన్నతో కలిశా? 89 00:06:54,540 --> 00:06:55,541 ఎందుకు అడుగుతున్నావు? 90 00:06:57,084 --> 00:06:59,962 ఈ మధ్యన మీరిద్దరూ కలిసి చాలా సేపు గడుపుతున్నట్టు కనిపిస్తోంది. 91 00:07:00,838 --> 00:07:03,423 మీ మధ్య ఉన్న చరిత్రను బట్టి చూస్తే, అది నాకు ఆశ్చర్యంగా ఉంది. 92 00:07:03,423 --> 00:07:04,675 అవును, ఆయన... 93 00:07:06,343 --> 00:07:09,221 రానున్న గ్రహశకలాన్ని పట్టుకునే మిషన్ కోసం ఇక్కడ 94 00:07:09,221 --> 00:07:11,056 ఆయనకు ఉన్న అనుభవం చాలా విలువైంది. 95 00:07:13,100 --> 00:07:15,811 ఆయన ఆ మిషన్ మీద పనిచేస్తున్నట్టు నాకు ఏం చెప్పలేదు. 96 00:07:16,770 --> 00:07:19,690 కానీ ఆయన్ని కలిసి చాలా రోజులు అవుతుందిలే, కాబట్టి... 97 00:07:19,690 --> 00:07:21,608 అవును, మేము ఆ పని మీదే చాలా సమయాన్ని వెచ్చిస్తున్నాం. 98 00:07:22,359 --> 00:07:23,902 కానీ నువ్వు తిరిగి రావడం ఆయనకు చాలా సంతోషంగా ఉంది. 99 00:07:24,403 --> 00:07:26,530 ఒకటి చెప్పనా, ఈ పిల్లాడి గురించి ఆయన ఆగకుండా మాట్లాడుతున్నారు. 100 00:07:27,614 --> 00:07:28,615 అవును, నేను... 101 00:07:29,491 --> 00:07:30,868 వాళ్ళు దగ్గర కావడం నాకు సంతోషంగా ఉంది. 102 00:07:33,203 --> 00:07:35,581 నేను... ఏమో మరి. 103 00:07:36,874 --> 00:07:38,500 మేమిద్దరం కూడా దగ్గర అవుతాం అనుకున్నాను. 104 00:07:39,334 --> 00:07:41,795 ముఖ్యమైన పని మధ్య ఉండగా ఇవన్నీ మాట్లాడటం పిచ్చి వాగుడిలా... 105 00:07:41,795 --> 00:07:43,130 అదేం కాదు. 106 00:07:44,631 --> 00:07:46,175 నేను అర్థం చేసుకోగలను. నన్ను నమ్ము. 107 00:07:48,343 --> 00:07:50,888 మా నాన్నతో సమాధానపడటానికి నాకు అవకాశం దొరకలేదు. 108 00:07:53,015 --> 00:07:54,141 కనీసం నీకు ఆ అవకాశం ఇంకా ఉంది. 109 00:07:59,605 --> 00:08:02,065 ఏదైతేనేం, నేను ఇక వెళ్ళాలి. 110 00:08:03,025 --> 00:08:04,818 హేయ్. గొప్ప పని చేసావు, కెల్లీ. 111 00:08:17,831 --> 00:08:20,042 నీకు మా నిఘా వీడియో ఫీడ్ కావాలా? 112 00:08:22,169 --> 00:08:25,297 మేము చేస్తున్న పనిని ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకోవడానికి మేము బేస్ మొత్తాన్ని గమనించగలగాలి. 113 00:08:27,090 --> 00:08:30,135 ప్రమాదకరం. ఇది చాలా ప్రమాదకరం. 114 00:08:30,719 --> 00:08:34,347 కావచ్చు, కానీ ఉత్తర కొరియన్ క్యాప్సూల్ లో ఏడు నెలలు ఒంటరిగా గడపడం కూడా ప్రమాదకరమే. 115 00:08:34,347 --> 00:08:38,352 అది నాకు వేరే దారి లేక చేశాను. ఇది అలా కాదు. 116 00:08:52,783 --> 00:08:53,867 నా భార్య. 117 00:08:55,160 --> 00:08:56,537 ఆమెను తీసుకొచ్చే విషయం ఎంతవరకు వచ్చింది? 118 00:08:56,537 --> 00:08:57,621 లీ, అది క్లిష్టమైన ప్రక్రియ. 119 00:08:57,621 --> 00:09:00,541 నాకు చెప్పు. అక్కడ ఆమె సురక్షితంగా లేదు. 120 00:09:02,000 --> 00:09:04,002 అంటే, నేను ఇంతకు ముందు అన్నట్టే ప్లాన్ నడుస్తోంది. 121 00:09:04,002 --> 00:09:06,922 ఇప్పుడు ఆమెను ఉత్తర కొరియా నుండి బయటకు తీసుకురావడానికి మా దగ్గర మంచి ప్లాన్ ఉంది, 122 00:09:06,922 --> 00:09:10,634 కానీ ఆమెను హీలియోస్ ట్రాన్స్ పోర్ట్ లాంచ్ లోకి రహస్యంగా తీసుకురావడం 123 00:09:10,634 --> 00:09:12,803 విడిపించడం కంటే కష్టమైన పని. 124 00:09:13,470 --> 00:09:15,430 లీ, మేము ఇక్కడ చేస్తున్నది ఏంటో నీకు తెలీడం లేదా? 125 00:09:15,430 --> 00:09:21,603 ఈ గ్రహశకలం మార్స్ భవిష్యత్తుని, నీ భవిష్యత్తు అలాగే నీ భార్య భవిష్యత్తును కాపాడగలదు. 126 00:09:26,108 --> 00:09:29,194 మనతో మన కుటుంబం కూడా ఉండటం బాగుంటుంది. 127 00:09:29,820 --> 00:09:30,988 నీతో నీ కుటుంబం ఉన్నట్టు. 128 00:09:35,659 --> 00:09:36,660 సరే. 129 00:09:37,744 --> 00:09:38,954 నేను సాయం చేస్తాను. 130 00:09:41,623 --> 00:09:43,375 నువ్వు మాతో చేయి కలపడం చాలా సంతోషం... 131 00:09:45,419 --> 00:09:48,797 సరే. నాకు పీ.ఆర్.కే నుండి వీడియో ఇంకా ఆడియో ఫీడ్స్ అందుతున్నాయి. 132 00:09:51,425 --> 00:09:53,260 ఇప్పుడు మన సొంత ఆప్స్-కామ్ సిద్ధమైనట్టే. 133 00:09:53,927 --> 00:09:57,431 నేను ఈ మాట అంటానని ఎప్పుడూ అనుకోలేదు, కానీ ఉత్తర కొరియాని దేవుడు చల్లగా చూడాలి. 134 00:09:57,431 --> 00:09:59,224 స్టేటస్ అప్డేట్ కోసం సిద్ధంగా ఉన్నారా? 135 00:09:59,224 --> 00:10:01,602 మీరు ఎప్పుడు పంపమంటే అప్పుడు అప్ లింక్ పంపుతాను. 136 00:10:01,602 --> 00:10:05,689 హ్యాపీ వ్యాలీ, తరువాతి సిములేషన్ సమయానికి బ్యాకప్ డిస్క్రిమినేటర్ 137 00:10:05,689 --> 00:10:08,609 ఇన్స్టాల్ చేసి రన్ చేయగలం అని నిర్ధారిస్తున్నాను. 138 00:10:08,609 --> 00:10:09,776 ఆ మాట విన్నావా? 139 00:10:09,776 --> 00:10:12,738 చూస్తుంటే సమాంత మాసి మీద నువ్వు పెట్టుకున్న ఆశలను నెరవేర్చినట్టు ఉంది. 140 00:10:12,738 --> 00:10:14,740 కాపీ, రేంజర్. అప్డేట్ ఇచ్చినందుకు థాంక్స్. 141 00:10:14,740 --> 00:10:17,743 కానీ ఒకసారి చెక్ చేసి చూద్దాం. నేను దానిని మళ్ళీ టెస్ట్ చేస్తా. 142 00:10:17,743 --> 00:10:20,412 ఈకాం, రేంజర్ కి తరువాతి బర్న్ 143 00:10:20,412 --> 00:10:22,164 సిములేషన్ పంపడానికి సిద్ధం అవ్వండి. 144 00:10:22,164 --> 00:10:23,373 ఇంకొక పింగ్ పంపు. 145 00:10:29,421 --> 00:10:30,631 - యాక్సెస్ దొరికింది. - సూపర్. 146 00:10:30,631 --> 00:10:32,341 - అద్భుతం, సూపర్. - రేంజర్ మన సిగ్నల్ ని ఆమోదించింది. 147 00:10:32,341 --> 00:10:34,134 సరే. అందరూ అద్భుతంగా పనిచేసారు. 148 00:10:34,134 --> 00:10:36,845 మన డిస్క్రిమినేటర్ పనిచేస్తోంది, మనం వాళ్ళ ఇంజిన్స్ ని కంట్రోల్ చేస్తున్నాం. 149 00:10:38,222 --> 00:10:39,223 ఇక ఆట మొదలవుతుంది. 150 00:10:42,309 --> 00:10:45,479 ఈ నెల రోజులుగా అనేక రిస్క్ అంచనాలు వేసిన తర్వాత, 151 00:10:45,479 --> 00:10:48,565 మైనింగ్ షెడ్యూల్ ని ఇంతకంటే త్వరితం చేయగలం అని మాకు అనిపించడం లేదు. 152 00:10:48,565 --> 00:10:49,900 బడ్జెట్ టేబుల్స్ మరియు షెడ్యూల్స్ 153 00:10:49,900 --> 00:10:52,110 ఒకటి మాత్రం చెప్పగలను, డెలివరీకి రెండేళ్లు పడుతుందన్న 154 00:10:52,110 --> 00:10:54,655 అంచనాను వింటే ప్రెసిడెంట్ ఖచ్చితంగా నిరాశపడతారు. 155 00:10:55,197 --> 00:10:58,325 ఇరీడియంని ఇంకా త్వరగా మార్కెట్ లోకి తీసుకెళ్లడానికి ఏదొక మార్గం ఉండి ఉండాలి. 156 00:10:58,325 --> 00:11:02,538 మనం మరిన్ని డ్రిల్స్ ఉన్న షిప్స్, ఇంకా డర్ట్ మూవర్లను నిర్మించవచ్చు. 157 00:11:02,538 --> 00:11:04,540 కానీ అలా చేస్తే పెట్టుబడి పెరుగుతుంది. 158 00:11:04,540 --> 00:11:05,916 ఓహ్, అస్సలు కుదరదు. 159 00:11:06,500 --> 00:11:08,293 ఇప్పటికే ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి అవుతుంది అంటున్నారు. 160 00:11:08,293 --> 00:11:11,797 మరింత ఖర్చు చేయాల్సి రావచ్చు అని ఆయనతో చెప్తే ఆయన మన ఉద్యోగాలు పీకేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 161 00:11:12,506 --> 00:11:14,466 సరే, మీ ఐడియాలను మెచ్చుకుంటున్నాను. 162 00:11:14,967 --> 00:11:18,470 ఐడియాలు ఆలోచించడం కొనసాగించండి ఏదైనా మంచి ఐడియా తడుతుందేమో చూద్దాం. 163 00:11:18,470 --> 00:11:21,181 సరే. ఈలై, తర్వాతి జనరేషన్ మార్స్ రవాణా సామాగ్రికి 164 00:11:21,181 --> 00:11:23,183 ఫండింగ్ ఎప్పుడు క్లియర్ అవుతుందో చెప్పగలవా? 165 00:11:25,811 --> 00:11:27,145 ఆ విషయం మీద నీకు తర్వాత క్లారిటీ ఇస్తాను. 166 00:11:27,145 --> 00:11:29,773 కానీ మేము ఇచ్చుకోవాల్సిన డెడ్ లైన్స్ కి దగ్గరపడుతున్నాం. 167 00:11:35,404 --> 00:11:37,531 ఈ చెత్త రాజకీయ నాయకులు మనకు అడ్డు లేకుండా ఉంటే 168 00:11:37,531 --> 00:11:39,825 మనం ఎంత సాధించగలమో ఊహించు. 169 00:11:39,825 --> 00:11:44,371 వాళ్లకు ఉన్న అద్భుతమైన నైపుణ్యం అత్యవసరం అయ్యేవరకు నిర్ణయాలు తీసుకొకుండా పక్కన పెట్టడమే. 170 00:11:49,543 --> 00:11:53,297 ఈ ట్రాజెక్టరి లెక్కల మీద కొంచెం నీ అభిప్రాయాన్ని చెప్తావా? 171 00:12:07,311 --> 00:12:09,479 నువ్వు దీన్ని సెర్గీకి అందజేయాలి. 172 00:12:09,479 --> 00:12:12,399 ఈ విడిపోయే ట్రాజెక్టరిల మీద నాకు మరొకరి అభిప్రాయం కావాలి. 173 00:12:12,399 --> 00:12:14,067 మనం మన పై అధికారులకు ఐడియా ఇవ్వడానికి ముందు 174 00:12:14,067 --> 00:12:19,072 సాధ్యమైన ప్రతీ ప్రమాదకర అవకాశాన్ని పరిగణించాం అని ధృవీకరించుకోవాలి. 175 00:12:19,072 --> 00:12:20,365 లేదు, నేను ఇక ఈ పని చేయలేను. 176 00:12:21,033 --> 00:12:24,661 ఇప్పటికే నెల రోజుల నుండి నేను మీ మధ్య ఈ నోట్స్ పాస్ చేస్తూ వచ్చాను. 177 00:12:24,661 --> 00:12:26,788 ఇక ఇలా సంభాషించుకోవడానికి మన దగ్గర టైమ్ లేదు. 178 00:12:26,788 --> 00:12:28,123 కానీ మనకు అతని సాయం కావాలి. 179 00:12:28,790 --> 00:12:32,920 ట్రాన్స్ లూనార్ ట్రాజెక్టరీల గురించి అందరికంటే అతనికే బాగా తెలుసు. 180 00:12:36,590 --> 00:12:39,343 సరే. అయితే మీరు ఈ విషయాన్ని నేరుగా చర్చించుకోవాలి. 181 00:12:40,802 --> 00:12:43,639 ఎక్కడ? వాళ్ళు 24-7 నన్ను గమనిస్తూనే ఉన్నారు. 182 00:12:45,140 --> 00:12:46,350 మనం మా ఇంటి దగ్గర కలవవచ్చు. 183 00:12:47,184 --> 00:12:49,061 ఈ లెక్కల మీద అక్కడ పనిచేస్తున్నాం అని వాళ్ళతో చెప్పొచ్చు. 184 00:12:49,061 --> 00:12:50,062 అది ప్రమాదకరం. 185 00:12:53,065 --> 00:12:54,316 ఈ పని మొత్తం ప్రమాదకరమే కదా? 186 00:13:19,424 --> 00:13:21,385 - స్క్రీన్ కి ఏమైంది? - ఏంటి? 187 00:13:22,219 --> 00:13:25,138 ముందెప్పుడూ ఇలా స్టాటిక్ రాలేదు. 188 00:13:27,224 --> 00:13:29,059 బహుశా ఇది పాత మానిటర్ కావడం వల్ల ఇలా అవుతుందేమో. 189 00:13:31,478 --> 00:13:32,521 ఏం జరుగుతోంది? 190 00:13:33,772 --> 00:13:35,607 సర్వైలెన్స్ మానిటర్లు సరిగ్గా పనిచేయడం లేదు. 191 00:13:43,323 --> 00:13:46,618 ఇది పనిచేయకపోవడానికి కారణం ఇది. ఇక్కడ అంతా దారుణంగా ఉంది! 192 00:13:46,618 --> 00:13:49,580 సర్, ఆ సమస్యను మేము పరిష్కరిస్తాం, మీరు ఇదంతా... 193 00:13:49,580 --> 00:13:50,664 ఆగు... 194 00:13:57,421 --> 00:13:58,463 ఇది ఏంటి? 195 00:14:03,260 --> 00:14:04,720 నాకు తెలీదు. 196 00:14:11,810 --> 00:14:13,854 ఈ అమెరికన్ గూఢచర్య పరికరం 197 00:14:13,854 --> 00:14:16,064 డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా యొక్క సార్వభౌమ భూభాగంలో దొరికింది. 198 00:14:16,064 --> 00:14:18,066 ఈ దారుణమైన చర్యకు మాకు వివరణ కావాలి! 199 00:14:18,066 --> 00:14:20,652 మీకు ఇది మీ కాంప్లెక్స్ లో దొరికింది అనుకుంట కదా? 200 00:14:21,153 --> 00:14:23,739 దీని వల్ల స్క్రీన్ లో స్టాటిక్ వస్తోంది. 201 00:14:24,239 --> 00:14:25,574 ఏం స్క్రీన్? 202 00:14:25,574 --> 00:14:27,910 ఆమె ఏ స్క్రీన్ లో వస్తుందో చెప్పమంటుంది. 203 00:14:32,414 --> 00:14:33,665 అర్థమైంది. 204 00:14:33,665 --> 00:14:38,837 మీరు మా మీద నిఘా పెడుతున్న సిస్టమ్ కి ఇది తగిలించి ఉండటం మీకు తెలిసింది. 205 00:14:40,172 --> 00:14:43,258 డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఈ పని చేసినవారికి 206 00:14:43,258 --> 00:14:45,802 శిక్షపడాలని డిమాండ్ చేస్తోందని చెప్పు! 207 00:14:45,802 --> 00:14:48,639 కమాండర్ చొ మీరు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. 208 00:14:48,639 --> 00:14:49,973 మీకు సాయం చేయడం నాకు సమ్మతమే, 209 00:14:49,973 --> 00:14:52,643 కానీ అందుకోసం ఈ పరికరం ఎక్కడైతే దొరికిందో ఆ ప్రదేశాన్ని చూడటానికి 210 00:14:52,643 --> 00:14:54,686 మేము మీ కాంప్లెక్స్ లోకి రావాల్సి ఉంటుంది. 211 00:14:56,063 --> 00:14:59,858 సోదాలు జరపడానికి ఆమె తన మనుషులను మోడ్యూల్ లోకి పంపాలి అంటుంది. 212 00:15:00,692 --> 00:15:04,029 కుదరదు! మా భూభాగంలోకి చొరబడటానికి అస్సలు ఒప్పుకోము. 213 00:15:04,029 --> 00:15:05,906 పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోకి ఎవరు చొరబడినా 214 00:15:05,906 --> 00:15:07,616 తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 215 00:15:07,616 --> 00:15:09,785 మీతో వాదించే టైమ్ నాకు లేదు. సరేనా? 216 00:15:09,785 --> 00:15:12,162 గ్రహశకలం మిషన్ పూర్తి అయ్యేవరకు కాస్త ఆగలేరా? 217 00:15:12,913 --> 00:15:16,583 మనకు ఎదురైన అసౌకర్యానికి కమాండర్ క్షమాపణలు చెప్తోంది. 218 00:15:19,419 --> 00:15:21,547 ఇకపోతే, ఈలోగా నేను దీన్ని ట్రాక్ చేస్తాను. 219 00:15:21,547 --> 00:15:24,341 దీని మీద నాసా సీరియల్ నంబర్ ఉంది. అంతకు మించి నేనేం చేయలేను. 220 00:15:24,341 --> 00:15:27,177 మీ డిమాండ్లను ఆమె నాసాకు తెలుపుతాను అంటోంది. 221 00:15:27,177 --> 00:15:28,554 ఆమె జాప్యం చేస్తోంది. 222 00:15:28,554 --> 00:15:30,681 హీలియోస్ టెక్నీషియన్ మైల్స్ డేల్ ని వెంటనే 223 00:15:30,681 --> 00:15:34,893 అరెస్టు చేసి ప్రశ్నించాలని చెప్పు. మన మోడ్యూల్ కి అతను ఒక్కడే వచ్చాడు. 224 00:15:34,893 --> 00:15:37,145 - కమాండర్ చెప్తున్నది ఏంటంటే... - మైల్స్ డేల్? 225 00:15:39,565 --> 00:15:41,692 - మిస్ టాల్మడ్జ్? - చెప్పండి, కమాండర్? 226 00:15:41,692 --> 00:15:43,610 నువ్వు ఈ పార్ట్ ని నాకోసం ట్రాక్ చేయాలి. 227 00:15:43,610 --> 00:15:45,863 ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఎవరి చేతులు మారిందో తెలుసుకో. వెంటనే. 228 00:15:45,863 --> 00:15:47,155 అలాగే, కమాండర్. 229 00:15:48,240 --> 00:15:51,326 క్షీణించిన ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఈమె ఒక పావు మాత్రమే. 230 00:15:51,326 --> 00:15:53,328 ఈ సంఘటనను నేనే స్వయంగా విచారిస్తాను. 231 00:16:00,335 --> 00:16:02,546 - థాంక్స్. - హేయ్, లీ. 232 00:16:03,046 --> 00:16:05,591 ఇది పక్కన పెడితే, ఎలా ఉన్నావు? మూన్ యోంగ్ ఎలా ఉంది? 233 00:16:06,925 --> 00:16:10,637 దూరంగా ఉండటం కష్టంగానే ఉంది. 234 00:16:11,930 --> 00:16:14,183 అవును, నీ ఉద్దేశం నాకు అర్థమవుతుంది. 235 00:16:16,018 --> 00:16:18,353 కానీ మనం అతిత్వరలోనే తిరిగి భూమికి వెళ్ళిపోతాంలే. 236 00:16:28,864 --> 00:16:32,534 ఒకటి చెప్పనా, జే, నా జీవితంలో నేను సాధించిన అన్నిటికంటే 237 00:16:33,285 --> 00:16:35,913 నేను నిన్ను తలచుకునే ఎక్కువగా గర్విస్తుంటాను. 238 00:16:35,913 --> 00:16:37,289 విడ్-మెయిల్ పంపుతున్నది: ఐ_జాన్సన్ 239 00:16:37,289 --> 00:16:39,875 నువ్వు ఒక చక్కని కుర్రాడిగా ఎదిగి పెద్దవాడివి కావడం, 240 00:16:40,918 --> 00:16:43,212 అలాగే ఇప్పుడు నీకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడం. 241 00:16:43,212 --> 00:16:44,296 నేను... 242 00:16:44,922 --> 00:16:49,384 నేను ఎంత గొప్ప మిషన్ ప్యాచ్ పొందినా ఈ విషయంతో దాన్ని సరిపోల్చలేను. 243 00:16:50,802 --> 00:16:54,806 అలాగే నేను ఈ ప్రపంచంలోనే అందరికంటే గొప్ప నాన్నమ్మను కావాలని బలంగా నిశ్చయించుకున్నా. 244 00:16:58,810 --> 00:17:01,647 మరి ఇంకేంటి, బిడ్డ పుట్టడానికి ఇంకొక మూడు నెలలు ఉందా, ఆహ్? 245 00:17:03,315 --> 00:17:07,109 అవును. అప్పటికి గోల్డిలాక్స్ భూమికి బయలుదేరుతుంది. 246 00:17:09,195 --> 00:17:10,196 నేను కూడా అనుకో. 247 00:17:20,415 --> 00:17:21,541 నాకున్న విచారాల్లో ఒకటి... 248 00:17:23,877 --> 00:17:26,588 నువ్వు నీ మొదటి అడుగులు వేయడం లేదా నీ మొదటి పదాలు 249 00:17:27,506 --> 00:17:29,049 పలకడం వినలేకపోవడమే. 250 00:17:30,676 --> 00:17:34,263 కానీ నీ కూతురి విషయంలో నేను అవన్నీ చేయగలను. 251 00:17:42,729 --> 00:17:43,772 క్షమించు, అది... 252 00:17:44,940 --> 00:17:46,191 నేను ఇది అస్సలు ఊహించలేదు. 253 00:17:49,611 --> 00:17:50,946 నాకు చాలా సంతోషంగా ఉంది. 254 00:17:56,827 --> 00:17:57,828 ఏదైతేనేం... 255 00:18:01,164 --> 00:18:04,877 నీకు స్టార్ ట్రెక్ నచ్చదని తెలుసు కానీ నువ్వు దానికి అలవాటు పడక తప్పదు, 256 00:18:04,877 --> 00:18:09,965 ఎందుకంటే నేను నా మనవరాలిని అతిపెద్ద ట్రెక్కీగా మార్చేస్తాను. 257 00:18:09,965 --> 00:18:13,886 అవును. మేము ఆ సిరీస్లు అన్నీ చూస్తాం. మూడింటినీ. 258 00:18:13,886 --> 00:18:18,015 అలాగే "ది ట్వైలైట్ జోన్", "ది బాబ్ న్యూహార్ట్ షో" కూడా. 259 00:18:18,807 --> 00:18:21,977 "మాష్", "కొలంబో"... 260 00:18:31,320 --> 00:18:32,321 మార్గో. 261 00:18:33,906 --> 00:18:35,115 లోనికి రా. 262 00:18:35,741 --> 00:18:36,742 థాంక్స్. 263 00:18:49,713 --> 00:18:50,714 అది... 264 00:18:51,715 --> 00:18:53,383 నేను ఇక్కడికి రెండు గంటల ముందే వచ్చాను. 265 00:18:55,177 --> 00:18:56,970 నువ్వు లోనికి రావడం ఎవరూ చూడలేదు కదా? 266 00:18:56,970 --> 00:19:01,225 నాలుగు వీధల అవతల పార్క్ చేసి, పక్కింటి వ్యక్తి ఇంటి వెనుక నుండి వచ్చాను. 267 00:19:02,392 --> 00:19:04,436 - వచ్చినందుకు థాంక్స్. - అదేం పర్లేదు. 268 00:19:06,730 --> 00:19:08,065 ఇక మొదలెడదామా? 269 00:19:09,149 --> 00:19:13,362 సరే. మనం ఈ అప్డేట్ చేయబడిన సిజీ అంచనాలను వాడి థ్రస్ట్ వెక్టార్లను నిర్ణయించవచ్చు. 270 00:19:15,864 --> 00:19:19,409 మనం ద్రవ్యరాశి కేంద్ర ప్రకీర్ణాన్ని కూడా పరిగణించాలి అని నా ఉద్దేశం. 271 00:19:20,160 --> 00:19:22,829 బర్న్ సమయంలో వెలువడే జడత్వ సంపీడన ఫోర్స్ నుండి. 272 00:19:22,829 --> 00:19:24,373 - అది చాలా మంచి సలహా. - అవును. 273 00:19:24,373 --> 00:19:29,920 ట్రాజెక్టరి సెట్ అయింది, ఇప్పుడు భూమి మీద గోల్డిలాక్స్ ని తొమ్మిది నెలల్లో మైనింగ్ చేయొచ్చు. 274 00:19:29,920 --> 00:19:34,007 ఇది మంచి విషయమే. కానీ విచారకరమైన విషయం కూడా. 275 00:19:34,007 --> 00:19:35,092 ఏది? 276 00:19:35,592 --> 00:19:39,012 ఆ గ్రహశకలం భూమికి వస్తుంది, దాంతో పెట్టుబడులు కూడా అన్నీ భూమికి వచ్చేస్తాయి. 277 00:19:39,012 --> 00:19:41,557 ఇక మార్స్ మీద పెట్టుబడి పెట్టడానికి కారణం అంటూ ఉండదు. 278 00:19:41,557 --> 00:19:43,934 ఎం-7 బృందం మార్స్ కి బలంగా కట్టుబడి ఉంది. 279 00:19:43,934 --> 00:19:45,769 - వాళ్ళు ఏమన్నారు... - అవును, వాళ్ళు ఎప్పుడూ అలాగే అంటారు. 280 00:19:46,562 --> 00:19:50,858 కానీ కొర్షేంకో తన కోసం, తన బంధు మిత్రుల కోసం డబ్బు చేసుకోవడం గురించే ఆలోచిస్తాడు. 281 00:19:51,483 --> 00:19:53,068 ఆ పనిని ఈ గ్రహశకలం సాధ్యం చేస్తుంది, 282 00:19:53,068 --> 00:19:57,114 కాబట్టి వారు మార్స్ నుండి ఉపసంహరించుకుంటారు, అప్పుడు నాసా కూడా అదే చేస్తుంది. 283 00:19:57,114 --> 00:20:00,075 1980లలో మార్స్ ప్రోగ్రాం లో ఎలా చేసారో అలా. 284 00:20:00,075 --> 00:20:02,411 మనం వాళ్ళను బలవంతం చేసేంత వరకు. గుర్తుందా, మార్గో? 285 00:20:03,787 --> 00:20:05,706 పోటీ లేకపోతే, పురోగతి ఉండదు. 286 00:20:06,290 --> 00:20:10,419 సరే. ఒకరాత్రికి మాట్లాడుకోవాల్సిన జియోపొలిటికల్ ముచ్చట్లు అన్నీ మాట్లాడుకున్నాం అనుకుంట. 287 00:20:11,837 --> 00:20:13,213 పిల్లలూ, పదండి. మీ ప్లేటులు శుభ్రం చేయండి. 288 00:20:13,213 --> 00:20:15,841 - మీ ఇంటికి ఇలా వచ్చినందుకు క్షమించు, విక్టర్. - లేదు, లేదు. 289 00:20:15,841 --> 00:20:18,635 కాదు, అదేం పర్లేదు. మీరు మాట్లాడుకోండి. వీళ్ళు పడుకోవాలి అంతే. 290 00:20:19,136 --> 00:20:20,345 నాన్నా. టైమ్ తొమ్మిది అయింది అంతే. 291 00:20:20,345 --> 00:20:21,430 నాకు తెలుసు. పదా. 292 00:20:23,557 --> 00:20:24,558 హేయ్. 293 00:20:27,144 --> 00:20:30,564 నువ్వు వెళ్ళడానికి ముందు, తియ్యగా ఏమైనా కావాలా? 294 00:20:33,442 --> 00:20:34,651 థాంక్స్. 295 00:20:45,287 --> 00:20:46,288 థాంక్స్. 296 00:20:52,252 --> 00:20:55,506 మార్గో, నేను కూడా నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. 297 00:20:59,801 --> 00:21:02,930 - అలాగే నీ పళ్ళు తోముకోవడం మర్చిపోకు. - నేను ఈ రికార్డు విని చాలా... 298 00:21:04,973 --> 00:21:06,058 ఏళ్ళు అవుతుంది. 299 00:21:06,058 --> 00:21:07,142 థాంక్స్, సెర్గీ. 300 00:21:10,103 --> 00:21:11,104 నువ్వు... 301 00:21:11,730 --> 00:21:13,774 మన ఐడియా గురించి ఏమైనా ఆలోచించావా? 302 00:21:15,234 --> 00:21:16,318 మనం వెళ్లిపోవడం గురించి? 303 00:21:19,488 --> 00:21:21,156 నాకు... నాకు అంత టైమ్ దొరకలేదు. 304 00:21:21,949 --> 00:21:24,785 మనం ఇక్కడ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. 305 00:21:24,785 --> 00:21:27,704 ఒకసారి ఈ గ్రహశకలం భూమికి బయలుదేరితే, 306 00:21:29,331 --> 00:21:31,959 ఇరినా మారోజోవ నిన్ను తిరిగి మాస్కోకి రమ్మని ఆర్డర్ చేస్తుంది, 307 00:21:33,210 --> 00:21:35,128 అప్పుడిక మనం ఎన్నటికీ ఒకరిని ఒకరం చూసుకోము. 308 00:21:37,506 --> 00:21:41,635 నువ్వు... ఆ విషయం నీకు తెలీదు. మనకు ఇతర అవకాశాలు రావచ్చు. 309 00:21:41,635 --> 00:21:43,053 లేదు, అలా జరగదు. 310 00:21:46,723 --> 00:21:47,724 అయితే ఏమంటావు? 311 00:21:49,017 --> 00:21:50,477 మనం పారిపోయి, 312 00:21:51,645 --> 00:21:54,189 ఏదో ఒక అపార్ట్మెంట్ లో తల దాచుకుంటూ 313 00:21:54,189 --> 00:21:57,693 వచ్చే 20 ఏళ్ళు ఖాళీగా ఏమీ చేయకుండా కూర్చుందామా? 314 00:21:59,486 --> 00:22:00,487 కాదు. 315 00:22:01,697 --> 00:22:04,992 బ్రెజిలియన్ స్పేస్ ప్రోగ్రామ్ లో ఉన్నత స్థాయిలో ఉన్న ఒక ఫ్రెండ్ నాకు ఉన్నాడు. 316 00:22:04,992 --> 00:22:06,535 మనం అతన్ని సాయం కోరుదాం, 317 00:22:07,035 --> 00:22:10,706 వారి ప్రభుత్వ రక్షణకు బదులుగా మనం వారికి పనిచేస్తాం అని చెపుదాం. 318 00:22:13,000 --> 00:22:14,877 వాళ్ళు అందుకు ఒప్పుకుంటారు అనుకుంటున్నావా? 319 00:22:16,503 --> 00:22:17,796 వాళ్ళు సంతోషంగా ఒప్పుకుంటారు. 320 00:22:18,881 --> 00:22:22,426 మనిద్దరం కలిస్తే, బ్రెజిల్ ఒక గొప్ప స్పేస్ దేశంగా మారడానికి సాయం చేయగలం. 321 00:22:31,435 --> 00:22:34,980 అపోలో సోయుజ్ ప్రారంభ దినాల్లో ఎలా కలిసి పనిచేశామో అలా ఉంటుంది ఏమో. 322 00:22:35,522 --> 00:22:38,150 సోయుజ్-అపోలో అంటే బాగుంటుంది, 323 00:22:38,734 --> 00:22:40,485 పలకడం సులభంగా ఉంటుందని. 324 00:22:45,324 --> 00:22:47,492 మనిద్దరం కలిసి ప్రారంభించింది కలిసి ముగిద్దాం. 325 00:22:53,874 --> 00:22:54,875 నేను... 326 00:22:56,919 --> 00:22:57,920 దీని గురించి ఆలోచిస్తాను. 327 00:22:59,296 --> 00:23:00,964 మనకు ఎక్కువ టైమ్ లేదు, మార్గో. 328 00:23:00,964 --> 00:23:05,135 నాకు తెలుసు. నేను ముందు ఈ మిషన్ పనిని పూర్తి చేయాలి అంతే. 329 00:23:29,910 --> 00:23:33,914 ఇక్కడ ఉన్న వీడియో ట్యాప్ సీరియల్ నంబర్ ఉంది చూడు, 330 00:23:33,914 --> 00:23:38,043 ఇది గత ట్రాన్స్పోర్ట్ లో ఈ పరికరం ఫీనిక్స్ లో వచ్చింది అని సూచిస్తుంది. 331 00:23:38,043 --> 00:23:41,839 దీన్ని స్కాన్ చేసారు. కానీ ఇది ఫీనిక్స్ నుండి కిందకు వచ్చినట్టు రికార్డులో లేదు. 332 00:23:42,506 --> 00:23:45,634 అలాగే నిజంగానే ఇన్వెంటరీ డేటాలో ఇది ఉండాల్సిన బాక్సు ఎక్కడ ఉంటుందని ఉందో 333 00:23:46,385 --> 00:23:48,512 అక్కడే కార్గో మాస్టర్ దీన్ని కనుగొన్నారు. 334 00:23:49,346 --> 00:23:50,639 ఆ బాక్సు సీల్ తెరవలేదు, 335 00:23:50,639 --> 00:23:55,477 కానీ ఆ బాక్సులో ఉన్న వాటిని వేరే వాటితో మార్చేశారు. 336 00:23:56,562 --> 00:24:00,649 విషయం ఏంటంటే, ఈలై, దీని వెనుక పెద్ద కుట్ర ఏదో ఉందని నీకు కూడా అనిపిస్తుందని నాకు తెలుసు. 337 00:24:01,650 --> 00:24:03,569 చివరిగా ఇన్వెంటరీ ఇక్కడికి వచ్చి నెల అవుతుంది. 338 00:24:04,152 --> 00:24:07,573 ఆ సమయంలో మా బృందం కేవలం ప్యాకేజీలను స్కాన్ చేసారు అంతే. 339 00:24:08,574 --> 00:24:12,411 వాళ్ళు బాక్సులలో ఉన్న వస్తువులు వాటి మీద ఉన్న లేబుల్స్ తో సరిపోతున్నాయో లేదో చూడలేదు. 340 00:24:12,411 --> 00:24:17,916 కాబట్టి నేను ఇన్వెంటరీ మొత్తం తనిఖీ చేయమని చెప్పా, అప్పుడు ఇక్కడ బోలెడన్ని దొంగతనాలు జరిగాయని తెలిసింది... 341 00:24:17,916 --> 00:24:20,460 ముఖ్యంగా కమ్యూనికేషన్స్ ఇంకా కంప్యూటర్ పరికరాలే... 342 00:24:20,460 --> 00:24:23,297 వాటి జాబితాను నేను ఈ వీడియోతో పంపిన ఫైల్ లో పొందుపరిచాను. 343 00:24:25,299 --> 00:24:28,385 ఈలై, మనం ఏదో పెద్ద సమస్యనే ఎదుర్కొంటున్నాం అని నాకు అనిపిస్తోంది. 344 00:24:29,136 --> 00:24:33,640 కేవలం దొంగతనం మాత్రమే కాదు, అంతకంటే సీరియస్ విషయం ఏదో. 345 00:24:35,601 --> 00:24:38,478 అంటే, ఆ పరికరాలతో వాళ్లకు ఏం ఉపయోగం ఉంటుంది? 346 00:24:50,157 --> 00:24:51,783 విల్ టైలర్ ని ఇక్కడికి పిలిపించండి. 347 00:24:52,284 --> 00:24:55,370 అలాగే వెంటనే మాస్కోలో ఉన్న ఇరినా మారోజోవతో లైన్ కలపగలవేమో చూడు. 348 00:26:14,032 --> 00:26:17,619 కమాండర్ చొ, మీ టీ సిద్ధంగా ఉంది. 349 00:27:03,290 --> 00:27:04,625 {\an8}లిఫ్ట్ యాక్సెస్ పరిమితం చేయబడింది 350 00:27:14,468 --> 00:27:17,554 దొంగిలించబడిన పరికరాల లిస్టును సిఐఏ వారు సమీక్షించారు. 351 00:27:17,554 --> 00:27:20,766 అవి బ్లాక్ మార్కెట్ లో ఎలాంటి విలువ లేని అత్యంత అధునాతనమైన 352 00:27:20,766 --> 00:27:22,434 కమ్యూనికేషన్స్ పరికరాలు. 353 00:27:22,434 --> 00:27:23,602 మరి ఎందుకు దొంగిలించి ఉంటారు? 354 00:27:24,561 --> 00:27:28,440 వాటిని కేవలం స్పేస్ క్రాఫ్ట్ ని పర్యవేక్షించి దానితో సంభాషించడానికే వాడతాం. 355 00:27:28,440 --> 00:27:31,568 సరే, మార్స్ దగ్గరలో విలువైన కార్గోతో ఉన్న స్పేస్ క్రాఫ్ట్ 356 00:27:31,568 --> 00:27:34,863 - ఏదైనా ఉందంటే అది... - రేంజర్. 357 00:27:34,863 --> 00:27:35,948 ఛ! 358 00:27:36,949 --> 00:27:39,618 హ్యాపీ వ్యాలీలో ఇటీవల జరిగిన విధ్వంస చర్యలను బట్టి చూస్తే, 359 00:27:39,618 --> 00:27:42,371 మనం ఈ విషయాన్ని అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి. 360 00:27:43,830 --> 00:27:46,375 ఎవరైనా ఆ గ్రహశకలం మిషన్ ని అడ్డుకోవాలి అనుకుంటున్నారు అనిపిస్తుందా? 361 00:27:47,751 --> 00:27:51,046 మనం అలాగే ఆలోచించాలి. ఆ మిషన్ ప్రాముఖ్యతను బట్టి అయినా మనం ఎట్టిపరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉండకూడదు. 362 00:27:51,046 --> 00:27:54,299 మనం 600 కోట్లకు పైన ప్రజల జీవితాలను 363 00:27:54,299 --> 00:27:57,594 మెరుగుదిద్దే విషయానికి అత్యంత చేరువలో ఉన్నాం, 364 00:27:57,594 --> 00:28:02,474 కానీ కొందరు అరాచకవాదులు ఈ విషయాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. 365 00:28:03,475 --> 00:28:06,311 - ఎందుకని? - డోస్టోవెస్కీ అన్నట్టుగా, 366 00:28:06,311 --> 00:28:09,982 మనం ఎంత కాంతివంతమైన గాజు భవనాన్ని నిర్మించినా, 367 00:28:09,982 --> 00:28:14,111 దాని కూల్చాలని చూసే వెధవ ఎవడో ఒకరు తప్పకుండా ఉంటాడు. 368 00:28:14,111 --> 00:28:16,071 నేను కాస్త సింపుల్ చేసి చెప్పాను. 369 00:28:17,364 --> 00:28:18,824 సరే, ఆ పని చేయాలని చూస్తున్నది ఎవరైనా, 370 00:28:18,824 --> 00:28:22,286 మనం వాళ్ళు రేంజర్ కి వ్యతిరేకంగా విధ్వంసకర చర్యలు చేయడానికి ముందే వారిని కనిపెట్టాలి. 371 00:28:23,579 --> 00:28:25,664 ఆ షిప్ లో ఎందరో మంచివాళ్ళు ఉన్నారు, 372 00:28:25,664 --> 00:28:28,250 వారి క్షేమం నా బాధ్యత అయ్యుండగా నేను మరికొందరి ప్రాణాలు పోవడానికి ఒప్పుకోలేను. 373 00:28:28,250 --> 00:28:30,252 బర్న్ మొదలు కావడానికి 24 గంటలు కూడా లేవు. 374 00:28:30,252 --> 00:28:33,088 మనం ఏమైనా చేయాలంటే, అంతకు ముందే చేయాలి. 375 00:28:34,131 --> 00:28:37,968 మరింత సమాచారాన్ని రాబట్టడానికి హ్యాపీ వ్యాలీలో ఉన్న మన అండర్ కవర్ ఏజెంట్స్ ని 376 00:28:37,968 --> 00:28:39,720 రంగంలోకి దించడం మంచిదని నా ఉద్దేశం. 377 00:28:40,470 --> 00:28:44,391 దీని వెనుక ఎవరున్నారో కనిపెట్టే పనిని సిఐఏ ఇంకా కెజిబికి అప్పగిద్దాం. 378 00:28:50,606 --> 00:28:53,150 టిమ్, డైరెక్టర్ హాన్లిన్ కి లైన్ కలుపు. 379 00:28:54,234 --> 00:28:55,944 {\an8}సమాచార పత్రం: తిమూర్ వ్లాడిమిరోవిచ్ ఆవిలవ్ 380 00:28:56,904 --> 00:28:58,572 {\an8}సమాచార పత్రం: మైఖేల్ ఒవేన్ బిషప్ 381 00:29:00,908 --> 00:29:03,660 ఇక్కడ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ ఉన్నారంటే నాకు ఆశ్చర్యంగా లేదు, 382 00:29:03,660 --> 00:29:06,830 కానీ, మైక్, నువ్వు వారిలో ఒకడివి అయ్యుంటావని నేను అస్సలు అనుకోలేదు. 383 00:29:06,830 --> 00:29:09,249 అంటే, బయటపడి ఉంటే నేను నా పని సరిగా చేయడం లేదనే అర్థం కదా. 384 00:29:10,876 --> 00:29:12,169 అలాగే మిస్టర్ ఆవిలవ్. 385 00:29:12,669 --> 00:29:14,796 స్ట్రైక్ సమయంలో నువ్వు చాలా ఎక్కువగానే నినదించావు. 386 00:29:14,796 --> 00:29:19,843 ఒక ఆపరేటివ్ అంటే చేప నీటిలో ఎలా కనబడకుండా కలిసిపోతుందో అలా జనం మధ్యలో కలిసిపోవాలి. 387 00:29:21,136 --> 00:29:25,265 అయితే ఇప్పుడు ఏంటి, కెజిబి ఇంకా సిఐఏ కలిసి పనిచేస్తున్నాయా? 388 00:29:25,265 --> 00:29:28,018 అపోలో సోయుజ్ సమయంలో మీరు కలిసి పనిచేసినట్టే. 389 00:29:28,018 --> 00:29:30,646 అవును, అది చాలా ధైర్యవంతమైన పని. 390 00:29:33,232 --> 00:29:37,986 సరే, గోల్డిలాక్స్ మన ఇరు దేశాలకు ఎంత ముఖ్యమో మన అందరికీ తెలుసు. 391 00:29:38,487 --> 00:29:40,697 అందుకే మనం ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో కనిపెట్టాలి. 392 00:29:41,323 --> 00:29:45,369 చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. రేంజర్ లో మనకు తెలిసిన వారి ప్రాణాలు. 393 00:29:46,828 --> 00:29:48,622 ఎక్కడి నుండి మొదలెట్టాలో మాకు కొన్ని ఐడియాలు ఉన్నాయి. 394 00:29:49,122 --> 00:29:51,416 మంచిది. ఇంకొక్క విషయం. 395 00:29:51,416 --> 00:29:55,754 ఉత్తర కొరియన్లు మైల్స్ డేల్ అనే ఒకడి పేరు నాకు చెప్పారు. అదేం పెద్ద విషయం కాకపోవచ్చు. 396 00:29:55,754 --> 00:29:57,047 నాకు అతను బాగా తెలుసు. 397 00:29:57,548 --> 00:29:58,966 అతను బ్లాక్ మార్కెట్ నడిపిస్తుంటాడు. 398 00:30:01,009 --> 00:30:02,427 ఇందులో అతని చేయి ఉండొచ్చు. 399 00:30:04,596 --> 00:30:06,723 మంచిది. మేము అతన్ని విచారిస్తాం. 400 00:30:06,723 --> 00:30:08,559 మంచిది. నాకు ఎప్పటికప్పుడు విషయం చెప్తూ ఉండండి. 401 00:30:08,559 --> 00:30:11,311 ఇదిలా ఉండగా, నేను బేస్ అంతా మరొకసారి సోదాలు చేయిస్తాను. 402 00:30:20,445 --> 00:30:21,446 నాన్నా? 403 00:30:41,758 --> 00:30:42,926 కెల్. 404 00:30:44,428 --> 00:30:45,429 హాయ్, నాన్నా. 405 00:30:47,639 --> 00:30:49,433 హేయ్. అంతా బాగానే ఉందా? 406 00:30:49,433 --> 00:30:50,726 మనం మాట్లాడుకోవాలి. 407 00:30:50,726 --> 00:30:51,852 క్షమించు, తల్లి. 408 00:30:51,852 --> 00:30:54,479 ఇప్పుడు... నాకు ఇప్పుడు ఖాళీ లేదు. కాబట్టి... 409 00:30:54,479 --> 00:30:56,648 - ఎందుకు లేదు? - నా వల్ల కాదు. 410 00:30:56,648 --> 00:30:59,026 నేను ఒక పని మధ్యలో ఉన్నాను, కాబట్టి... 411 00:30:59,902 --> 00:31:00,903 అవును. 412 00:31:01,570 --> 00:31:02,571 సర్లే, నాకు తెలుసు. 413 00:31:02,571 --> 00:31:07,576 ప్రస్తుతం మిస్ అవుతున్న కమ్యూనికేషన్ పరికరాల కోసం సెర్చ్ బృందాలు బేస్ అంతా గాలిస్తున్నాయి. 414 00:31:07,576 --> 00:31:09,703 - అవును. - వాటి గురించి నీకు ఏమైనా తెలుసా? 415 00:31:09,703 --> 00:31:11,246 లేదు. నాకు ఎందుకు తెలుస్తుంది? 416 00:31:11,914 --> 00:31:15,751 ఏమో. నువ్వు ఇంతకు ముందు డెవ్ అయేసని పెద్ద దుష్టుడిలా చూసేవాడివి. 417 00:31:16,543 --> 00:31:19,671 కానీ ఇప్పుడు మీరు రహస్యంగా గుసగుసలాడుకుంటూ బెస్ట్ ఫ్రెండ్స్ లాగ ప్రవర్తిస్తున్నారు. 418 00:31:21,882 --> 00:31:24,343 అసలు ఏం జరుగుతుందో నాకు ఎందుకు చెప్పడం లేదు? 419 00:31:24,343 --> 00:31:27,179 - ఏమీ నడవడం లేదు. ఒట్టు. - నాకు అబద్ధం చెప్పడం ఆపు. 420 00:31:29,348 --> 00:31:33,143 నాకు తెలీడం లేదు అనుకుంటున్నావు, కానీ నాకు తెలుసు, నాన్నా. 421 00:31:34,311 --> 00:31:36,772 నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి నువ్వు నాకు అబద్ధం చెప్తూనే ఉన్నావు. 422 00:31:38,398 --> 00:31:39,399 అంతకు ముందు నుండే. 423 00:31:40,984 --> 00:31:42,694 అసలు ఏం జరుగుతోంది? 424 00:31:57,209 --> 00:31:58,752 {\an8}లిఫ్ట్ 425 00:32:07,761 --> 00:32:09,137 తలుపు తెరువు 426 00:32:39,960 --> 00:32:43,088 {\an8}యాక్సెస్ నిషిద్ధం 427 00:32:43,088 --> 00:32:44,256 వెనక్కి వెళ్ళండి. 428 00:32:45,215 --> 00:32:46,258 ఇది కరెక్టేనా? 429 00:32:49,553 --> 00:32:51,054 ఎస్ఎల్3-17. 430 00:32:58,103 --> 00:33:02,691 - ఎక్కడికి వెళ్తున్నావు? - ఎస్ఎల్3-14. వాతావరణ సిస్టమ్ రిపేర్. 431 00:33:05,444 --> 00:33:06,445 వెళ్ళు. 432 00:33:18,957 --> 00:33:20,167 లోనికి రా. 433 00:33:20,167 --> 00:33:23,378 హలో, ఫ్రెండ్స్. నేను మీ గాలి ప్రసరణ సమస్యను బాగు చేయడానికి వచ్చాను. 434 00:33:23,879 --> 00:33:24,880 చాలా మంచిది. 435 00:33:25,422 --> 00:33:27,424 అవును, ఇక్కడ పెద్ద సమస్య ఎదురైంది. 436 00:33:31,595 --> 00:33:33,222 కానీ గాలి ప్రసరణతో కాదు. 437 00:33:34,473 --> 00:33:35,766 కూర్చో. 438 00:33:36,975 --> 00:33:39,478 నా చిన్నప్పుడు, నేను దేనికీ భయపడేవాడిని కాదు. 439 00:33:40,521 --> 00:33:41,730 చావుకు కూడా. 440 00:33:43,607 --> 00:33:46,693 నేను మరణించేటప్పుడు గొప్ప పేరు సంపాదించుకుని... 441 00:33:48,695 --> 00:33:49,947 వీరోచితంగా పోతానని ఊహించుకునేవాడిని. 442 00:33:55,244 --> 00:33:56,537 గోర్డో. 443 00:33:57,079 --> 00:33:59,748 అతనికి క్యాన్సర్ వచ్చినప్పుడు అతను నాకు ఒకసారి వాళ్ళ నాన్న గురించి చెప్పాడు. 444 00:34:00,624 --> 00:34:03,293 వాళ్ళ నాన్న మెరైన్. చాలా బలమైన వ్యక్తి, కానీ... 445 00:34:05,254 --> 00:34:06,463 చివరి క్షణంలో... 446 00:34:09,716 --> 00:34:11,092 చాలా భయపడ్డాడు. 447 00:34:12,886 --> 00:34:13,887 బలహీనం అయిపోయాడు. 448 00:34:16,806 --> 00:34:17,808 నేను... 449 00:34:18,809 --> 00:34:20,435 నాకు అలా కావాలని లేదు, కెల్. 450 00:34:31,321 --> 00:34:33,031 నేను ఇంటికి రాకూడదు అనుకోవడానికి కారణం, 451 00:34:33,031 --> 00:34:37,953 నాకు ఒక డైపర్ లో నర్సింగ్ హోమ్ కి 452 00:34:38,871 --> 00:34:40,539 వెళ్లడం ఇష్టం లేకనే, 453 00:34:41,498 --> 00:34:46,545 మెడకు ఒక గుడ్డ కట్టుకుని, టీవీ ముందు మైనం బాలు పట్టుకుని కూర్చొని 454 00:34:46,545 --> 00:34:48,672 అసలు నేను ఏంటి అనే విషయాన్నే మర్చిపోకూడదు అనే. 455 00:34:53,217 --> 00:34:54,386 ఇక్కడ, నేను... 456 00:34:56,346 --> 00:34:57,973 అర్థవంతమైన పని చేస్తున్నాను. 457 00:34:59,933 --> 00:35:01,185 ఒక విషయాన్ని సాధిస్తున్నాను. 458 00:35:02,728 --> 00:35:04,855 నేను పోయిన తర్వాత కూడా నిలిచిపోయే ఒక విషయం. 459 00:35:04,855 --> 00:35:07,566 కా... నా మనవడు నివసించదగ్గ... 460 00:35:09,735 --> 00:35:10,986 ఒక ప్రదేశాన్ని నిర్మిస్తున్నాను. 461 00:35:13,363 --> 00:35:15,115 వీలైతే వాడి పిల్లలు కూడా. 462 00:35:18,035 --> 00:35:20,287 నాకు ఇవన్నీ నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? 463 00:35:25,542 --> 00:35:26,543 చెప్తే నువ్వు నాకు... 464 00:35:30,380 --> 00:35:31,715 పిచ్చి పట్టింది అనుకుంటావు అని. 465 00:35:36,220 --> 00:35:37,679 నీకు పిచ్చి అని నేను అనుకోను. 466 00:35:41,725 --> 00:35:42,726 కొంచెం ఉండి ఉండొచ్చు. 467 00:35:53,654 --> 00:35:54,863 నన్ను క్షమించు, కెల్. 468 00:35:56,240 --> 00:35:58,492 నీకు, అలెక్స్ కి అండగా నేను ఉండి ఉండాల్సింది. 469 00:36:08,335 --> 00:36:10,337 నేను నీకు అబద్ధం చెప్పి ఉండకూడదు. 470 00:36:12,840 --> 00:36:13,841 చెప్పి ఉండకూడదు. 471 00:36:18,637 --> 00:36:19,972 అవును. 472 00:36:22,307 --> 00:36:23,308 అవును. 473 00:36:34,778 --> 00:36:37,155 అయితే నువ్వు, డెవ్ కలిసి ఏం చేస్తున్నారో నాకు చెప్తావా? 474 00:36:42,244 --> 00:36:45,914 రేడియోలు, కేబుల్స్, నెట్వర్క్ స్విచ్లు, మానిటర్లు. 475 00:36:45,914 --> 00:36:47,708 లిస్టు చాలా పేజీల పొడవు ఉంది. 476 00:36:47,708 --> 00:36:51,128 ఐటెమ్లను షిప్మెంట్ సమయంలో స్కాన్ చేశారు, కానీ ఒక్కసారిగా మాయం అయ్యాయి. 477 00:36:51,128 --> 00:36:52,921 వావ్. వాటన్నిటినీ దొంగిలించారా? 478 00:36:56,967 --> 00:37:01,513 నా ఉద్దేశం, నీ మీద స్మగ్లింగ్, ట్యాక్స్ ఎగవేత లాంటి నేరాలు మోపబడుతున్నాయి. 479 00:37:01,513 --> 00:37:03,557 కానీ నువ్వు ఏమాత్రం భయపడటం లేదు. 480 00:37:04,141 --> 00:37:06,685 ఇదేం పెద్ద విషయం కాదు అన్నట్టు నవ్వుతున్నావు. 481 00:37:07,186 --> 00:37:10,063 ఆ వస్తువులను ఎవరు తీసుకున్నారో నాకు తెలీదు. అంటే, ఒకసారి ఆలోచించు. 482 00:37:10,063 --> 00:37:13,775 నేను అండర్వేర్లు, మౌత్ వాష్ ఇంకా ఫంగల్ పౌడర్లు అమ్ముతాను. 483 00:37:13,775 --> 00:37:16,528 ఇక్కడి వారి జీవితాలకు కాస్త పనికొచ్చేవి మాత్రమే. 484 00:37:16,528 --> 00:37:20,282 ఈ కమ్యూనికేషన్ పరికరాలతో ఎవరికి అవసరం ఉంటుంది? నా ఉద్దేశం, వీటి వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదు. 485 00:37:20,782 --> 00:37:22,492 రేంజర్ పనికి ఆటకం కలిగించాలి అనుకుంటే తప్ప. 486 00:37:23,368 --> 00:37:24,745 డెవ్ అయేస స్ట్రైక్ ని ఆపాడు. 487 00:37:25,245 --> 00:37:27,664 కానీ ఆ విషయం మీద ఇంకా చాలా మంది కోపంగా ఉన్నారు. 488 00:37:28,165 --> 00:37:31,084 బహుశా పగతీర్చుకోవడానికి నీ సాయం తీసుకునేంత కోపంగా కొందరు ఉండి ఉండొచ్చు. 489 00:37:31,084 --> 00:37:33,962 నేను ఎందుకని నా జీవితాన్ని రిస్క్ లో పెట్టుకుంటాను? అంటే, నేను ఇక్కడ ఎంతో కూడగట్టుకున్నా. 490 00:37:35,380 --> 00:37:38,300 మొదటి నుండీ నేను ఆ స్ట్రైక్ కి వ్యతిరేకంగానే ఉన్నాను. 491 00:37:38,300 --> 00:37:40,010 మీరు ఎవరినైనా అడగండి, వాళ్ళే చెప్తారు. 492 00:37:40,010 --> 00:37:44,389 నీకు వత్తాసు పలకడానికి మేము వెళ్లి టెర్రరిస్టులను అడగాలి అంటావు. 493 00:37:45,182 --> 00:37:48,227 నిక్ జెన్నింగ్స్ నా ఫ్రెండ్. 494 00:37:49,228 --> 00:37:52,272 అతని సూట్ కరిగిపోయి చర్మంతో ఒక్కటైపోయిందని తెలుసా? 495 00:37:53,315 --> 00:37:55,776 అతని ఆఖరి క్షణాల్లో అతను ఎంత దారుణమైన 496 00:37:56,443 --> 00:37:58,737 భరించలేని నొప్పిని అనుభవించి ఉంటాడో ఊహించగలవా? 497 00:38:01,949 --> 00:38:03,951 ఒట్టు, నాకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదు. 498 00:38:11,375 --> 00:38:12,584 హేయ్, ఒరేయ్. హేయ్... 499 00:38:14,628 --> 00:38:16,296 - హేయ్! - వెనక్కి తగ్గి చావండి. 500 00:38:16,296 --> 00:38:17,381 చూడు, ఒరేయ్! 501 00:38:17,381 --> 00:38:21,134 ఛ, నువ్వు నా చేయి విరిచేస్తున్నావు, రా. ఇది చాలా దారుణం, ఒరేయ్. 502 00:38:55,586 --> 00:38:57,004 దాదాపు పదిహేను మీటర్లు అనుకుంట. 503 00:38:57,004 --> 00:38:58,672 అవును, అంతే. 504 00:39:01,133 --> 00:39:03,093 - సరే. - ఇది చేయగలను అనుకుంటున్నావా? 505 00:39:03,594 --> 00:39:04,636 అవును... 506 00:39:09,933 --> 00:39:12,561 అక్కడ ఒక యాక్సెస్ సొరంగం ఉంది. నీకు వెళ్లాలనుకుంటే అలా వెళ్ళు. 507 00:39:13,937 --> 00:39:15,147 సరే. నాకు చూపించు. 508 00:39:16,899 --> 00:39:22,446 ఇక్కడి నుండి అయితే ఎవరికీ కనిపించకుండా ప్రధాన సొరంగం నుండి వెళ్లగలవు. 509 00:39:23,447 --> 00:39:25,115 ఇలా చేసి చాలా... 510 00:39:26,825 --> 00:39:28,368 నేను చేయడానికి ధైర్యం చేయని పని ఏదీ చేయకు. 511 00:39:29,494 --> 00:39:30,996 అతను ఇంకా ప్రాణాలతో ఉండి ఉండేవాడు. 512 00:39:38,754 --> 00:39:40,005 సరే. అయితే, 513 00:39:40,005 --> 00:39:43,509 నువ్వు ఇప్పుడు ఆ యాక్సెస్ సొరంగం ద్వారా వెళ్ళాలి. 514 00:39:44,009 --> 00:39:45,802 భూమి మీద నీకు కుటుంబం ఏమైనా ఉందా? 515 00:39:46,470 --> 00:39:50,766 ఇద్దరూ ఉన్నారు. తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. అమ్మా నాన్నలు. 516 00:39:55,062 --> 00:39:58,190 మనం ప్లాన్ చేసినదానికన్నా చాలా కాలం హ్యాపీ వ్యాలీలో ఉండబోతున్నాం. 517 00:39:58,190 --> 00:40:01,568 డెవ్ ఇంకా ఎడ్ దగ్గర దానికి కూడా ఒక ప్లాన్ ఉండే ఉంటుంది అనుకోవాలి. 518 00:40:01,568 --> 00:40:02,986 మనం ఇక్కడికి వచ్చి... 519 00:40:05,030 --> 00:40:06,365 ఖచ్చితంగా అదే... 520 00:40:08,158 --> 00:40:09,159 ఏంటిది? 521 00:40:12,287 --> 00:40:13,622 ఓహ్, ఛ. 522 00:40:22,089 --> 00:40:23,090 వాళ్ళను పిలువు. 523 00:40:24,216 --> 00:40:26,343 ఏం జరుగుతోంది? 524 00:40:26,927 --> 00:40:28,428 అసలు ఏం జరుగుతోంది, బాబు? 525 00:41:04,339 --> 00:41:05,716 ఏం చేశావు? 526 00:43:23,729 --> 00:43:25,439 బ్రెజిలియన్ కక్ష్య ప్రయోగ ఫెసిలిటీల మీద రిపోర్టు 527 00:46:00,552 --> 00:46:02,554 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్